Chapter 1 of 15

సాక్ష్యాలు 1–30

Photograph from page 1 of Bangaaru Parige
పేజీ 1

1

బంగారు పరిరగ సేకరణ

Photograph from page 2 of Bangaaru Parige
పేజీ 2

2

Photograph from page 3 of Bangaaru Parige
పేజీ 3

సషట్ర్లీఊ బ్]్షిట

ు�ౌ్ర్లీఈ

3

బంగారు పరిరగ సేకరణ రచయిత సిస్టర్. గ్రేస్ విజయ విజయవాడ, అమెరికా

సషట్ర్లీఊ బ్]్షిట ు�ౌ్ర్లీఈ

4

Photograph from page 5 of Bangaaru Parige
పేజీ 5

మంచి మాట

ప్రేమ నమ్మకము గల ప్రియ ప్రభువును సదా కీర్తించి ఆరాధిస్తూ ఆయన పాద పద్మములకు బంగారు పరిరగ అనే 43వ పుస్తకం సవినయంగా సమర్పిస్తున్నాను. రాతు కథదలో చదివిన పరిరగ అనుమాటకు అర్థం బూసావాములు అందించే మగిలిన పంటగా చాడగలం. నేను చదివిన విభిన్న పుస్తకాలలో దాగిన అమాల్య సత్యాలను, సందను పరిరగవలై సేకరించి ఈ పుస్తకంలో 1000 అద్భుత జీవిత సత్యాలను పొందు పర్చాను. మనిషికి డబ్బులు ఇచ్చే ధైర్యం కంటే మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది. ఈ మాటలు చాలా నిబ్బరాన్ని }రటను ఇస్తాయి. కవితలు మనససును రంజింపచేస్తాయి. వికసించే పువువా నేర్పింది తనలా అందంగా జీవించమని రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని ప్రవహించే వాగు నేర్పింది తనలా అవరోదాలు దాటి వెళ్ళమని మెరిసే మెరుపు చెప్పింది తనలా క్షణం అయినా గొప్పగా ఉండవుని ఈ జీవిత సత్యాల కదంబ మాల స�రభాన్ని వెదజల్లి మనససుకు ఆహా�దాన్నిస్తాయి ప్రభువు మహిమార్థం కొనసాగించిన నా సేకరణ పరిచర్యలో ఆణి ముత్యాల వంటి జీవిత సత్యాలు ప్రతి హృదయంలో స్థిరంగా నిలిచి ఆధ్యాత్మికంగా గొప్ప అభివృద్ధిని పెంపొందిస్తాయనుటలో సందేహం లేదు. మనుషులతో సత్సంబంధం కలిగి ఉంటే 5

బంగారు పరిరగ సేకరణ అవి చెరకు వలై తియ్యగా ఉంటాయి. దానిని ముక్కలు చేసినా, నలగగొట్టినా, పిండినా తీయని ర్సం లభిస్తుంది. బంగారు పరిరగ అదే పని చేస్తుంది. యు.ఇ.సి.ఎఫ్ వారి

షషష.బవషట.అవ్ ప్రోత్సాహంతో పి.డి.ఎఫ్ రూపంలో వెబ్ పసైట్లో ఉంచిన పుస్తకాలు అనేక ప్రాంతాలకు చేరువగుట దేవుని కృప. జాషువ ఫణి గారి కృషి పఘలితంగా నాటి నుండి నేటి వరకు పుస్తక పరిచర్య సజీవంగా నిలిచినందన కృతజ్ఞతలు. సునీల్ రాబర్ట రచనలలో గొప్ప సత్యాలు దాగినందన వాటిలో ఏరిన ముత్యాలు ఈ పుస్తకంలో పొందు పర్చాను. ఆ రచనాసకిత్రై కృతజ్ఞతలు. వాట్సప్లో దిన దినం అందుకుంటున్న నిత్య సత్యాలు సేకరించి తెలుగులో అనువదించే భాగ్యం పొందాను. ఆధాత్మిక సత్యాలు నెలవారి వయాగజైన్ల నుండి సేకరించాను. తెనేటీగ అనేక పుష్పాలలో మకరందాన్ని సేకరించి తెనేగా మార్చినట్లు బంగారు పరిరగ రూపం దా*్చింది. బెాకా ప్రేయర్ పెఫలోషిప్వారు ప్రచురించిన విశావాస్ వీరుల విజయ రహస్యాలు అద్భుత అనుభవాలు సేకరించాను. వారికి నా నిండు కృతజ్ఞతలు. ఈ రీతిగా అనుదిన ధ్యానంశాల సేకరణలో ఎన్నో జీవిత సత్యాలు, ఆత్మీయు మెళకువలు, విశ్వాసి జీవితానికి వనరులుగా ఉంటాయనే ఆకాంక్షతో బంగారు పరిరగను మీకందించే గొప్ప భాగ్యం ప్రభువు నాకిచ్చినందన ఆ దేవునికి నిండు కృతజ్ఞతలు. డి.టి.పి చేయుటకు సహకరించిన కుమారుడు వైఖైల్ డేవిడ్కు తప్పు ఒప్పులు సరిచేయుటకు సహకరించిన ప్రియ సోదరి రెవరెండ్ జాయ�ు పీటర్ గారికి నా నిండు కృతజ్ఞతలు. గతం నుండి నేటి వరకు ఈ పుస్తకములను ఆదరించి అభినందించి ప్రోత్సాహా విసతున్న చదువరులందరికి నా వందనాలు. నా శేష జీవితం క్రీస్తు ప్రభువు పాద సేవలో తరించాలనేదే నా ఆశయం. ప్రభువు నాకిచ్చిన ఆరోగ్యము ఆయుష్షు కేవలం ఆయన సేవ కొరకు వినియోగించాలనే దృకపథంతో, సాహసంతో ఈ పరిచర్య కొనసాగిస్తున్నాను. నా కొరకు మీరు ప్రార్థించాలని కోరుకుంటా...

సదా మీ సేవలో....

సోదరి గ్రేస్ విజయ.

6

వాక్యము ప్రార్థన అనగానేమ

రక్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైనవి

సాక్ష్యం 1. బండికి రెండు చక్రాల వంటివి వాక్య ధ్యానము, ప్రార్థన ఉంటైనే జీవిత చక్రాలు

నడుస్తాయి.

2) వాక్యము దేవుని ప్రేమను తెలియజేసేత ప్రార్థన ఆయనతో అద్భుతాన్ని చేయిస్తుంది.

3) వాక్యము పరలోకం గురించి తెలియచేసేత, ప్రార్థన పరలోకాన్ని సహితం కదిలించి

వేస్తుంది.

4) వాక్యము నీకు ఆదరణ కలిగిసేత ప్రార్థన ఆశ్చర్యకార్యలను చేయిస్తుంది.

5) వాక్యం జీవితాన్ని వెలుగిసేత ప్రార్థన ఆ వెలుగులో నడిపిస్తుంది

6) వాక్యం పాపం అంటే ఏమటో తెలియజేసేత ప్రార్థన పాపం చేయకుండా సహాయం

చేస్తుంది

7) వాక్యం ఏ మారగంలో తెలియజేస్తుంది, ప్రార్థన ఆ మారగంలో నడిపిస్తుంది

8) వాక్యం నిన్ను దేవునికి దగ్గరగా చేసేత ప్రార్థన ఆయనతో ఉండేలా చేస్తుంది.

9) వాక్యం ద్వారా ప్రభువు నీతో మాట్లాడితే, ప్రార్థన ద్వారా నీ అంతరంగాన్ని

తెలసుకుంటావు.

10) వాక్యం మనకు కవచం అయితే ప్రార్థన మనకు ఆయుధము.

11) దేవునికి కళ్ళు, చెవులు ఉన్నాయి. వాక్యం చదువుట చూస్తాడు, ప్రార్థన చేసేత

విని జవాబిస్తాడు.

12) వాక్య ధ్యానం, ప్రార్థనా జీవితం రక్రైస్తవుని గీటు రాయి, నీటిలో దిగకుండా

ఈత నేరచుకోలేనట్లే వాక్యం చదువకుండా యేసుని గురించి తెలసుకోలేము, పరుగు

పందెంలో పరురగతతకుండా ఎలా గమ్యం చేరలేమో అదే విధంగా ఆత్మీయ పోరాటంలో

ప్రార్థించకుండా దేవుని శక్తిని తెలసుకోలేము

13) వాక్యమే మనకు శక్తి, వాక్యమే బలం, వాక్యమే మన ప్రమాణికం ప్రార్థనే

మన ఆత్మీయ పోరాటం వాక్యమే మన మార్గము వాక్యమే మన గమనము, పరలోకమే

మన గమ్యము 7

బంగారు పరిరగ సేకరణ

Photograph from page 8 of Bangaaru Parige
పేజీ 8

1) క్రీస్తును నమ్మినవారి జీవితాల్లో ఉన్నతమైన భావాలు, సదృదయత,

సరళ్త, ఎదుటివారిలో మంచిని గుర్తించే నేరుప ప్రోత్సాహించే తీరు

ఉన్నత విలువలు గల భావాలు నిలిచి సదా బైబిలు పఠనము, ప్రార్థన

విశావాస్ వీరుల సహవాసం కలిగి ఆనందంగా జీవిస్తారు.

సాక్ష్యం 2. క్రీస్తు హస్తము తనను నమ్మి వెంబడించువారికి

ఎల్లప్పుడు అందుబాటులో నుండి నడిపిస్తుంది.

కొన్నిసార్లు జీవితపు కాన్వాసుపై అంధకారము

పంచుకున్నప్పుడు దారి తెన్ను తోచనపుడు

అడుగడుగున అవమానాలు విడువని బభయపు నీడలు

దారి తప్పించే ఆకర�ణలు ఎదురైనపుడు వహోన్నతుని రెక్కల చాటున

ఆ్రశయమని నమ్మి యెహోవా నా కాపరి గనుక ఆయన దుడడుకర్ర దండం

ఆదరిస్తూ కృపా కేషమాలు వెంట వచ్చుచు తోడుగా నిలుస్తాయని నిరీక్షణతో

జీవించుటకు అలవాటు చేసుకోవాలి. కాలము ఒడిలో బ్రతకు

చేజారిపోకుండా జీవితాన్ని ఒడుపుగా పట్టుకొని మలచుకున్న అద్భుత

శిలపంగా సజీవ సాక్షిగా జీవించి క్రీస్తు మహిమ్రై నిలచిపోవాలి.

సాక్ష్యం 3. క్రీస్తు వెలురగైయున్నానన్నారు సవాశక్తిపై నమ్మక దేవుని శక్తి కోరుకుంటు

ఆ చీకట్లను తరిమకొడుతూ వేల విదు�్యదీపాల కాంతిని జీవితంలోకి

ఆహావానించవచ్చు పెను తుఫానులకు పసైతం క్రుంగకుండా లుంగకుండా

క్రీస్తుఅనే బండపై స్థిరంగా, ధృడింగా నిలిచి జీవితయాతను కొనసాగించాలి.

సాక్ష్యం 4. మన జీవితంలో ఎందరో మనకు సాపర్తినిస్తారు. సహాయపడతారు,

కొన్ని సార్తు ఇతరులకు మనమే సహాయం చేస్తూ సాపర్తిని అందిస్తాము.

పిడిరకడు ధనము పరిచయాలు ఆపదలో ఆదుకుంటాయి. అందరిలో ప్రేమా

భావాన్ని కనబరచుచు జీవితాన్ని సుఖమయం చేసికోవాలంటే మంచి

స్నేహితుడైన క్రీస్తును సదా స్మరిస్తూ ప్రీతి గల మన యేసు ఎంత గొప్ప

8

Photograph from page 9 of Bangaaru Parige
పేజీ 9

మత్రుడు మతి లేని దయ చేత హత్తుకొని ప్రేమిుస్తాడని నమ్మి స్తుతించగలము.

సాక్ష్యం 5. నిత్య జీవితంలో ప్రేమ నిరీక్షణ ఆనందం సదా నిలిచి ఉండేలా జీవిస్తూ

ఎదురైన కష్టాలను ఎదురొకని అసాయ ద్వేషాలకు స్థానమవవారాదు. దేవుని

రాజ్యాన్ని నీతిని వెదకితే కోరినవన్ని మనకు దేవుడు దయచేస్తాడన్న

వాగ్దానము నవ్మాలి.

సాక్ష్యం 6. సవాభావ సిద్ధంగా, సహజ సిద్ధంగా మనకు లభించిన

జ్ఞానం అంతా దేవుని వరం. దానికి కాసత కృషి తోడైతే

అది మన జీవితాన్ని సరైన దిశలో నడిపిస్తుంది. ఏదైనా

ప్రగతి సాదించగానే భుజము తట్టి అందించే ప్రేమ

ప్రోత్సాహము, ఆప్యాయతలను పంచే మాటలు మన

హృదయాన్ని తాకి ఆహా�దపరచగలవు. మనం నివసించే ప్రాంతాలు, ప్రార్థన

చేసే చర్చి పరిసరాలు, మనం సందించే వ్యకుతలు ఇదంతా ఒక సుందరమైన

ప్రపంచం దేవుడే సృష్టిని తన మాట చేత చేసి మనం ఆనందించుచు

అభివృద్ధి చెంది పఘలించాలని అన్నిటిపై ఆదిపత్యం వహించాలని ఈ

ప్రపంచాన్ని, జీవితాన్ని బహుమతిగా ఇచ్చారు. సర్వదా కృతజ్ఞతతో దేవుని

స్తుతించాలి.

సాక్ష్యం 7. మన జీవితాలలో ఎవరు మనకు సాపర్తిని ఇస్తారో సహాయపడతారో

మనము ఎవరికి సాపర్తి దాతలము, సహాయము అందిస్తామో చెప్పలేము.

అందుకే మన జీవితంలో పోరగసుకునే మానవ సంబంధాలే మనం

సంపాదించుకొనే ఆస్తులు. అంతే కాదు ఇహలోక వస్తుపరవైన ఆస్తులు

చివ్మెుట తినివేస్తుంది గాని పరలోకం కొరకు సంపాదన్రై ప్రయాస పడాలి.

సాక్ష్యం 8. జీవితంలో మంచి లఖ్యాలు మనముందు ఉంచుకోవాలి. క్రొత్త క్రొత్త

విషయాలు తెలిసికోవాలి. క్రొత్త ప్రాంతాలై దర్శంచడం ఆనందం మనం

చేసే ప్రయాణంలో ఉంటుంది. దారిలో దైవ దృష్టిని వీక్షిస్తూ ప్రకృతిలోని

అందమైన పుష్పాలు, నీలి మేపఘాలు వృక్ష సందను చూస్తూ దేవుని అనంత 9

బంగారు పరిరగ సేకరణ

జ్ఞానం పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం చాలా ఆనందం కలిగిస్తుంది.

దేవుడిచ్చిన అందమైన జీవితంరకై సదా దేవుని స్తుతించేవారముగా ఉండాలి

సాక్ష్యం 9. గతంలో మన తల్లిదండ్రుల అపార ప్రేమ, ధైర్యము, పట్టుదల, సంకలప

బలం గార్చి బాల్యంకన్నా పెద్దవారమయయాక అవగాహన కలుగుతుంది.

తల్లి, ఒక భార్యగా, ఇల్లాలుగా, అందరికి జీవనారవై ఉద్యోగం చేస్తూ

అవసరమైతే ఎంతో ప్రయాస ఎదురొకన్నను నాలుగు వెప్పుకోలు మాటలు

లేకపోగా నింద మాటల తాటాలు విసిర వారిని ఓరిమతో క్షమిస్తూ అన్ని

శ్రమలను దేవునికి ప్రార్థన ద్వారా కన్నీటితో విన్నవిస్తున్న జ్ఞాపకాలు ప్రతి

భడడ్కు సాపర్తినిస్తాయి. జీవితంలో కలిగించే బలురకకసి వృక్షపు గాయాలను

ప్రేమా హస్తాలతో ప్రభువు తాకుతాడన్న అబభయమే ఆమెకు సాపర్తి.

సాక్ష్యం 10. క్రీస్తును ఆదర్శంగా ఉంచుకొని ఆయన లక్షణాలను అలవరచు

కోగలిగినపుడు జీవితం కొన్ని సార్లు మన పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తుందని

అనిపించిననా ప్రయత్న లోపం లేకుండా బ్రతకాలి. బాధలు, అవమానాలు

జీవితంలో ఒక భాగము. దేవుడు మనలో ఉంచిన తలాంతులను గుర్తించుట

అవసరం దానిని దాచిపెటటక రెట్టింపుగా వెురుగాగ దేవునికే కనబర్చిలా

ఎదురీదాలి. ఎవరిని వంచించకుండా ఉండాలి. వ్యతిరక భావాలు

రానీయకుండా ఆశావాదంతో జీవిస్తూ సోమరిగా కాక చురుగాగ కాలయాపన

లేకుండా జీవించాలి. దేవుని యందలి భయభక్తులు బహు ధైర్యం కలిగిస్తుంది

గనుక కష్టాలు వచ్చినా వాటికి లుంగకుండా మనం యుద్ధం చేయాలి.

సర్వాంగ కవచం ధరించాలి. ఆ తరువాత ఎంతటి విపత్తు అయినా

లుంగిపోయి మనతో స్నేహం చేస్తుంది. మనకు మారాగన్ని కూడా

నిర�శిస్తుంది.

సాక్ష్యం 11. బాల్యం నుండి తల్లిదండ్రులు, పెద్దలు వారు నడిచే మారగం పట్ల అతి

జాగ్రత్తగా గమనిస్తూ వాక్యం పాదములకు దీపం త్రోవకు వెలురగైయున్నదని

బైబిలు వాక్యం కంఠత నేరచుకొనుటకు శ్రద్ధ వహించాలి. ఆ రీతిగా వారు

10

నడిచే బాటలో ముళుిన్న, రాళుిన్న మలుపులున్న సవాశక్తితో సమర్థతో

ముందుకు సాగిపోతారు.

సాక్ష్యం 12. బైబిలులో విశావాస్ వీరుల గాథలు అన్ని తరాల యువతకు గొప్ప

సార్తినిస్తాయి. దానియేలు యువకుడైననా తను నమ్మిన సిద్ధాంతం కోసం

నిలబడిన వాడై మంచి సుగుణాలు అలవాట్లు కలిగి రాజును ఆశ్చర్య

పరిచాడు. అతని ధైర్యం తెగింపు, దృడిడ చిత్తం, బుద్ధి బలమున్న వీరోచిత

లక్షణాలు గల నాయకులను అనుకరించాలి. ఎవరైతే దైవశక్తిని ప్రార్థన

ద్వారా అనుకరించి పొందగలరో వార జీవితంలో దృడింగా ఉంటా గొప్ప

పనులకు కారణమవుతారు. రహస్య ప్రార్థన, ఏకాంత ప్రార్థన క్రమంగా

చేసే ప్రార్థన స్తప�లితానిస్తుంది.

సాక్ష్యం 13. ప్రతి జీవికి కలలు కనే కండ్లు ఉన్నాయి. ధైర్యంగా కన్న కలలు నిజం

చేసేందుకు సాహసం చూపుతా కష్టపడాలి. దృడిడ సంకలపం ఖచ్చితమైన

ప్రణాళ్ళక కృషి లేకుండా ఉతత కలలు కంటా కూరచుంటే అవి పగటి

కలలుగా మగిలిపోతాయి. దర్శనం లేనిచో జనులు నశిస్తారు. దర్శనాల

పఘలితమే యోహాను, ప్రకటన గ్రంథాలు వ్రాశాడు. భవిష్యత్తులో క్రీస్తు

రాకడలో జరుగనైయుంటున్న సంఘటనలు ప్రతి విశ్వాసికీ మేలు

కొలుపనిస్తూ నిత్య రాజ్యాన్ని అందుకునే కృషి చేయిస్తున్నది.

సాక్ష్యం 14. ఐశ్వర్యం అంటే ఏమటి

1. తల్లిదండ్రులను రోజు ప్రేమించడం

2. భార్య భర్తలు అనుకూలంగా ఉండడం

3. చెప్పిన మాట వినే సంతానం ఉండడము

4. బుణాలు లేకపోవడం

5. మన అవసరాలకు తగిన దినం ఉండడము 11

బంగారు పరిరగ సేకరణ

6. ఏదైనా తిని అరిగించుకొనే శక్తి కలిగి ఉండడము.

7. మన కోసం కన్నీరు కార్చి మ్రతులుండడం

8. పది మందిలో గౌరవించబడడము

9. ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండడం

10. అన్నిటి కన్నా ముఖ్యంగా ప్రభువైన క్రీస్తు రక్తంలో కడుగబడి నిత్యత్వంలో

జీవించగలనన్న స్థిరత కలిగియండుట నిజమైన ఐశ్వర్యం.

సాక్ష్యం 15. ఏదో ఒక రోజు మనము ఈ జీవితాన్ని ముగించి మరణించడం

తప్పదు. ఈ జీవితం ఉచితంగా లభించింది. జీవితంలో సీటు కోసం

చింత లేదు గాని రిజర్వేషన్ ఉంది. గనుక విమానం ఎకుకటకు సకాలంలో

సిద్ధంగా ఉంటాము. మనం చేసిన మంచి పనులే మన ప్రయాణంలో

లకగజి అయితే మానవత్వం మన పాస్పోరుట, ప్రేమ మన వీసా. మనం

జీవించే మంచి జీవితంలో క్రీస్తు చిత్తంలో సరైన రీతిగా ప్రయాణించి

భజినెస్ కా�స్లోనే పరలోకం చేరుట జీవిత ధర్మం.

సాక్ష్యం 16. ఈ జీవితంలో దేవుడేరపచిన కుటుంబ వ్యవస�పై ప్రేమ ఆప్యాయతలు

చూపుతా మంచి స్నేహితులను అభిమానించుట గొప్ప �శవార్యము

సదవకాశాల కన్నా చాలా ్రశ�షటవైన దివ్యనుభవాలు వారి కొరకు సదా

దేవుడిని ప్రార్థించాలి. ప్రభువా వారిని ఆనందంగా ఉంచు జీవిత

ప్రయాణంలో కేషమంగా వెంటాడాలి. మంచి ఆరోగ్యము సకల సమృద్ధి

నిండిన �శవార్యముతో పాటు ప్రభువు నీ తోడు నీడ సర్వదా రక్షణనివ్వాలి

అదే నా దీన ప్రార్థన.

సాక్ష్యం 17. ఎల్లప్పుడు ""నేను�� అనే సావార్థం వీడి ""మనం�� అనే భావం నిలిపితే

సర్వ సుఖాలు లభిస్తాయి. సమయం, మంచి స్నేహితులు ఈ రెండు

అంశాలు వృదు�లయేయ కొలది విలువైన సంపదగా బభ్రదపరచుకోవాలి. గడిచిన

జీవితం ఎన్నడా తిరిగి రాదు. ప్రతి క్షణము ప్రేమతో, సంతోషంగా గడపడం

12

Photograph from page 13 of Bangaaru Parige
పేజీ 13

నేరచుకోవాలి.

సాక్ష్యం 18. జీవితంలో నిన్ను నీవు పనికి రాను అని దిగులు చెందరాదు. లేదా

నాకంతా తెలసు అని గరివాంచరాదు. కాని నేను సామానయడనే గానీ

దేవుడిచ్చిన శక్తితో సమసతము చేయగలననే శక్తితో జీవించాలి.

సాక్ష్యం 19. ప్రతి దినము దేవుడిచ్చిన బహుమతి గనుక

ఎదురొకనవల్సిన వ్యకుతలకు సాపర్తినిచ్చే రీతిగా

జీవించాలి. ప్రోత్సాహాన్ని ఇచ్చి అందరూ శాంతితో

జీవించుటకు కృషి చేయాలి. మన జీవితానికి లక్ష్యం

కలిగి ఉండాలి. పౌలు భక్తుడు గురి చూచి పరురగతాతడు.

పరుగు పందెంలో ఓపికతో పరురగతాతనని ధైర్యంగా చెప్పి

గొప్ప విశావాసీగా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచాడు

సాక్ష్యం 20. జీవితంలో ఏ మంచి పని తలపెట్టినా ఎడారిలో వెళాిలనుకున్న సరి

కాదని నిరుత్సాహాపరిఏవాళుి ఎకుకవ ఉంటారు. గడడు పరీక్షలు ఎదురై

విమర్శంచగానే కలవరం కలిగననా ఒక సరైన గమ్యం నిరణయించుకొని ఆ

మారగంలో కొనసాగుటకు ఎంతో ధైర్యం కావాలి. ఆ ధైర్యం దేవుని సన్నిధిలో

లభిస్తుంది.

సాక్ష్యం 21. ముఖ్యమైన రక్రైస్తవ విశ్వాసుల గంపులో చేరి పని చేసే సమయంలో

పొందిన సంతృప్తి ఆనందం ఎంతో విలువైనది. మన వ్యక్తిత్వం రూపు

దిదు�కొనే క్రమంలో మన చుటాట ఉండే పరిసరాలు వ్యకుతలు స్నేహాలు

ప్రముఖ పాత్ర వహిస్తాయి.

సాక్ష్యం 22. మన జీవిత గమనంలో నిజంగా బాగుపడాలంటే అభివృద్ధి పధంలో

నడవాలంటే కేవలం ప్రశంశలు పొగడతలే కాకుండా విమర్శలు తోడైతెనే

సాధ్యపడుతుంది. విమర్శలు ఎదురైతే సీవాకరించి వాటికనుగుణంగా సరైన

రీతిలో సమాజం ప్రశంశించే రీతిగా సంఘ నీతి, పాప భీతి దైవ ప్రీతి 13

బంగారు పరిరగ సేకరణ

Photograph from page 14 of Bangaaru Parige
పేజీ 14

ఆదర్శిములుగా జీవితాన్ని దీిర్తతో కొనసాగించాలి. శ్రతువులను

మత్రులుగా చేయగల దేవుని తృకపథంలో ఆయన చితాతనికి లోబడి జీవించాలి

సాక్ష్యం 23. నిన్ను వలై నీ పొరుగువానిని ప్రేమించాలి. దేవునిని పూరణ హృదయంతో

ఆత్మతో ఆరాధించాలి. దేవుని జీవితాన్ని ఆదర్శంగా

తీసుకొని ప్రక్కవారికి సహాయపడితే ఎన్నో రెట్లు తృప్తి

పొందగలము. జీవితం కంటే విశాలమైన కరతవ్యం

ఏమటో ప్రతి వ్యక్తికి ప్రమావది అయి ఉండాలి. ఒక

వేళ్ నోటి మాటతో నిపుణత కలిగ ఉంటే ఆ

వాక్చాితుర్యంతో నలుగురిలో సంభాషించే టప్పుడు నీకు ఉన్న కుశలత నీ

ప్రావీణ్యాన్ని ఉపయోగించి తోటివారిని ప్రేమిస్తూ వారి పురోభివీది�్రై తోడపడి

వారి ఆనందాన్ని పెంచాలి.

సాక్ష్యం 24. నువువా చేసిన పనిని బట్టి ప్రతి పఘలము లభిస్తుంది. ఎదుటివారు

ఆశించినదాని కంటే ఆ అదనపు ప్రయాణంలో ఎకుకవగా అందిసేత ఎకుకవ

ఆనందం మనకే మగులుతుంది. పసి పిల్లలవలై మనం ఎప్పుడు సవాచ్చ�ంగా

ప్రయాణిస్తూ, స్పష్టంగా ప్రకాశించాలి. క్రీస్తు చెప్పిన మాట ఇదే పసిపిల్లల

వంటిదే పరలోక రాజ్యం మీరు లోకానికి వెలుగైయున్నారు. మీ సత్రికయలతో

ప్రకాశించండి.

భ) ఎపుైతే మనం మన హృదయాన్ని కాంతి మయం చేస్తామో అప్పుడు

ప్రక్కవారు కూడా ఆ వెలుగులో వారి జీవితాలు వెలిగించుకొనేలా మనకు

తెలియకుండానే ప్రేణ కలిగస్తాము. వారంతా మన మంచితనం అనే సుగంధ

గాలిని పీలుసాతరు.

సాక్ష్యం 25. జీవితంలో చాలా ఓరుప తగిగంపు అణుకువగా ఉండుట నేరచుకోవాలి.

గర్వము అతిశయం ఇతరులకే కాదు దేవునికి కూడ అయిష్టము. దీనుల

పట్ల దయ కనికరాన్ని దేవుడు జాస్తిగా చూపిస్తాడు. మనం వేగంగా ఎదికగ

సమయంలో మన తలాంతును సరిగా వాడుచూ చేతనయినంత సహాయం

14

Photograph from page 15 of Bangaaru Parige
పేజీ 15

చేస్తూనే ఉండాలి. నిర్లక్ష్యం సోమరితనంతో అలక్ష్యం చేసే పట్టు తగిగన వేళ్

ప్రకకవాళుి ఏమ పట్టించుకోకుండా వదిలేస్తారు. జాగరకతతో వెలగాలి.

మన మనససుకు నచ్చిన పనులను చేయటానికి ఏదో రీతిగా సమయాన్ని

కుదురచుకుంటాము. ఎన్ని పనులు ఉన్న క్రొత్త ఆలోచనలు వస్తాయి. క్రీస్తులో

జీవ జల ధార్లున్నాయి. }రెడు నీటి బుగగగా మన*్న మార్చగలరు.

సాక్ష్యం 26. దేవుడు లేకపోతే వారమంతా ఎలా ఉంటుంది.

సన్డే సిన్డేగా మారిపోతుంది. పాపపు రోజు

మన్డే మోర్నడే మారిపోతుంది. విచారం నిండినదగును

టయాస్ డే టీయర్ డే అయిపోతుంది కన్నీటిమయం కాగలదు

వెడ్నస్ డే వేస్ట డే గా మారును అంటే వృథా అయిపోతుంది

థదర్స డే థండర్ డే గా మారును అంటే చల్లారిన స్థితిగా ఉంటుంది

పప్రఫై డే చివరకు పెఫైట్ డే గా మారును పోరాటము గల రోజు

సాటర్ డే షాటర్ డే అవుతుంది అనగా చికాగుతో చెదిరిపోతుంది.

ఏడు రోజులు దేవుడు లేకపోతే వీక� డేస్గా నీర్సంగా మారుతాయి.

సాక్ష్యం 27. ఈ లోకం చీకటిమయం అయితే మనం మరింత

వెలుగుగా మారాలి దేవునికి ప్రతి నిధులం కావాలి.

ఈ ప్రపంచమంతా మంచి వ్యకుతలతో నిండి ఉంది.

నీవెవరినీ కనుగొనలేకపోతే నీవే ఆ మంచి వ్యక్తివి

కావాలి. మంచిగా జీవించు విశావాసం నిలుపుకుంటే

దేవుడే సమసతం సమకూర్చగలడు జీవితమంటే కష్ట సమయాలు మంచి

రోజుల కలయిక జీవితం నుండి మంచి జీవిత పాఠాలు నేరచుకోవాలి.

సాక్ష్యం 28. కంప్యూటర్ మాటలలో జీవిత సత్యాలు

దు:ఖాన్ని ణజు�జుజు చేయండి తీసివేసుఉకోవాలి

సంతోషాలను ళ�హజు చేయండి దాచుకోండి 15

బంగారు పరిరగ సేకరణ

Photograph from page 16 of Bangaaru Parige
పేజీ 16

బంధాలను �జుజన���జు చేయండి అంటే బలపరచుకోండి

మంచి స్నేహాన్ని చేయండి అంటే బభ్రదపరచుకోండి

శ్రతువులను జు��ళజు చేయండి అంటే తొలగించండి

నిజాలను దీ���ణజ�ళు చేయండి అంటే ప్రచురించండి

అతి నిద్ను ళ��జన ��� చేయండి అంటే పరిమతం చేసి ఆపండి

బాధలను, కష్టాలను చీ�ు �జు�జనదీ�జు చేయండి దరి చేరనీయకండి

ప్రేమను �చీజ�వీ�చీ� చేయాలి ప్రేమను ఆహ్వానించాలి.

ఈర్ష్య ద్వేశాలను �ఖు ���చీ� చేయాలి దారపరచుకోవాలి.

చిరునవువాను �చీదీ�శ చేయాలి లోపల నిలుపుకోవాలి

ఏడుపును �ఖు దీ�శ చేయాలి తరిమ కొటటండి

కోపాన్ని న��ణ చేయాలి అదుపులో ఉంచాలి.

ళజుచీణ

మంచి విషయాలను చేయాలి అందరికి పంపాలి

సహాయాన్ని ఓ్ర చేయాలి సమ్మతించాలి.

హృదయాన్ని చేయండి హృదయాన్ని కదలించి చూస్తే

మీ జీవితం రింగ� వలై సదా ఆనందిస్తుంది.

సాక్ష్యం 29. జీవితంలో రహస్యం ఏమనగా

రహాదారికి అంతం ఉంది

బ్యాంకులో డబ్బుకు పరిమతి ఉంది

పరీక్షకు సమయం పరిమతి ఉంటుంది

కానీ తలంచడానికి సరిహాదు�ల పరిమతి ఉండదు కాబట్టి

గొప్పగా ఆలోచించాలి. గొప్పగా సాధించాలి. జీవితానికి సమయం, శక్తి,

డబ్బు, శరీరం జీవిత కాలానికి సమ తాగకపోయినా మంచి స్వభావము

మంచి అవగాహన ఆద్యాత్మికత మంచి భక్తి గల జీవితం తప్పక సహకరించి

మంచి విలువలను ఇస్తాయి.

సాక్ష్యం 30. ఒక చెట్టుతో ఆరంభమై అడవి కాగలదు

16

చిన్న చిరునవువా ే్నేహానికి ఆరంభం కాగలదు

చిన్న చేయుత ఆత్మకు అలంబన కాగలదు

చిన్న క్రొవొతిత చీకటిని పార్రదోలగలదు

చిన్న నవువా నిరాశను దారం చేయగలదు

చిన్న నిరీక్షణ నీ మంచి సాపర్తిని పెంచగలదు

చిన్న చేతి స్పర్శ భద్రతను ఇస్తుంది

చిన్న జీవితంలో గొప్ప కార్యాలను సాధించే ధనత్య లభిస్తుంది

↑ పైకి / Back to top