సాక్ష్యం 885. ప్రతి దినము దేవుని కొరకు ఆలోచించాలి. కీర్తన 68:18 ప్రతి గంట దేవుడు నిన్ను చూస్తాడు 2 థెస్స 3:3 ప్రతి నిమషము నిన్ను కాపాడుతాడు. 1పేతురు 3:7 ప్రతి పసకండు నిన్ను ప్రేమిస్తున్నాడు. యిర్మయా 31:3
సాక్ష్యం 886. దేవుని సన్నిధిలో మౌనంగా కనిపెట్టుట సహనముతో ఉండుట
210 మంచిది. మౌనము ఒక శక్తి సా�నము దేహాన్ని శుద్ధి చేస్తుంది. ధ్యానము బుద్ధిని శుద్ధి చేస్తుంది. ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది. దానము సందను శుద్ధి చేస్తుంది. ఉపవాసము ఆరోగ్యమును శుద్ధి చేస్తుంది. క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది. దేవుని సన్నిధిలో కనిపెట్టుట ఆనందించుట విశావాసీకి కావాలి. ఆనందమే జీవిత మకరందము
సాక్ష్యం 887. దేవుని పేర మనము చేసే చిన్న పని గొప్ప కార్యాలను చేయగలదు. చాలా గొప్పగా జీవితాలను ప్రభావితం చేస్తుంది. జీవితం సముద్దం వంటిది దాని అంతము కనిపించనట్లు ఉంటుంది. అలలు అవిరామంగా చలిస్తూ ఉ ంటాయి. అవి తాకిన వెంటనే దారమయినట్లే కొందరు వ్యకుతలు జ్ఞాపకాలుగా మగిలిపోతారు.
సాక్ష్యం 888. జీవితంలో డబ్బు నన్ను సంపాదించు అంటుంది క్యాలైండరు కాలం చూపిస్తూ నన్ను మార్చు అంటుంది. ఒక రోజు 24 గంటలు నన్ను నియంత్రించి ప్లాను చేసుకో అంటుంది. భవిష్యత్తు నన్ను జయించు అంటుంది. కాని దేవుడు రోజు నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. వాక్యం, ప్రార్థన సహవాసం ద్వారా దినదినము నాకు సన్నితంగా జీవించాలని బోదిస్తూనే ఉంటారు.
సాక్ష్యం 889. మనిషి జీవితంలో ఎకుకవగా బాధించేది వివిధ రోగాలలో టి.భ ఎయిడ్స్, క్యాన్సర్ వంటి రోగాలు కాదు. మానసిక రోగం ఏదనగా ప్రేమించబడని బాధ కలిగించే స్థితి. నన్ను ఎవరు కోరుకొనుట లేదనే చింత. నన్ను లకష్యపెట్టుటలేదనే హృదయ వ్యధ. బాహ్యాంగా బాధించే రోగాలకు మందులున్నవి గాని ఒంటరి తనము, నిసృపహా నిరీక్షణ లేని స్థితి, నిరాశ, వీటికి విరుగుడు కేవలము నిర్మలమైన ప్రేమయే. చాలా మంది రొటైట లేక భోజనంపై బాధపేవారున్నారు కానీ చిన్న పాటి ప్రోత్సాహము, చిన్న చిరునవువా 211
బంగారు పరిరగ సేకరణ చిన్న ప్రేమను కనపరచు మంచి మాట వీలైతే చేతి స్పర్శ వీటినందించే వారంటే }రట పొందగలరు. పేరికం అన్ని ప్రాంతాలలో ఉంటుంది. ఆత్మీయంగా పేదలున్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం కరువై భక్తిగల వాతావరణం అందనివారు సహవాసం కరువైనవారు ప్రార్థన లేమతో చింత వ్యధతో నిరీక్షణ లేనివారెందరో ప్రేమ్రై ఆకలిదప్పులు గలవారున్నారు. నీతి కొరకు ఆకలిదప్పులు కావాలి. దప్పి నీటివాగుల కొర్రై ఆశపేవారిగా ఉండాలి. గతాన్ని లోపాలను తలంచుకొని చింతించరాదు. గడిచిన కీడు చాలు. పొరపాటుగా చేసిన తపపునుండి మంచిని తెలసుకోవాలి. మనిషి సదాకాలము మారుప చెందుచూ ఎదుగుచూ నేరచుకుంటునే ఉండాలి. నిరాశ్వాదంతో నిలిచిపోరాదు. ఆశావాదంతో పైపైకి ఎదిగి సమాజంలో అందరికీ ఉ పయోగపేలా ఆధ్యాత్మిక చింతనతో గడపాలి. అప్పుడే మన గమ్యమును సులభంగా చేరుకోగలము. జీవితం ఆహ్లాదంగా సాగిపోతుంది. పాప భీతి, దైవ ప్రీతి, సంఘ నీతి ప్రతి వ్యక్తికి అత్యవసరాలు ఎంత గొప్ప పోరాటాలు ఉంటే అంత గొప్ప విజయాలు దాగిఉంటాయి అని ప్రతి విశావాసీ గ్రహించాలి.
సాక్ష్యం 890. విశావాసం అనేది చిన్న పదము దీనిని చదవడానికి ఒక పసకండు పడుతుంది. ఆలోచించడానికి ఒక నిమషం పడుతుంది. అర్థం చేసుకొనుటకు ఒక రోజు పడుతుంది. నిరూపించుకొనుటకు మాత్రం జీవితకాలం పడుతుంది. విశావాసం చిన్న చిరు దీపం కాంతినిచ్చేదిగా అడవి మారగంలో దారినిస్తుంది. మొత్తం అడవి అంతా చూపించలేదు గాని ఒక్క అడుగు వేపసంత చిరుకాంతిని అందిస్తుంది. విశావాసం కూడా అంతే అంచంలంచెలుగా నేర్పిస్తుంది.
సాక్ష్యం 891. రక్రైస్తవ్యంలో చూడాల్సినది హోదా కాదు బోధ మందిరంలో చూచేది మందను మాత్రమే ఆస్తి ఎదుగుదల కాదు
212 నివొక అందమైన వ్యక్తి త్యాగాల వ్యక్తిగా ఎప్పుడండగలవనగా ఇతరులతో ఆత్మ సౌందర్యాన్ని చూచి అభినందించగలిగినపుడు మాత్రమే కద
సాక్ష్యం 892. బైబిలు అనే పేరు బైబిలు ఎలా వచ్చింది. ఆది కాండం నుండి ప్రకటన వరకు లేదు. 8 శతాబ్దాల క్రితం వ్రాత అనేది లేదు. బైబిలు తప్పు అని నిరూపించే ప్రయత్నాలు జరిగాయి. దేవుని ప్రయత్నాలు జరిగాయి. దేవుని ప్రణాళ్ళకలో నాటి నుండి నేటి వరకు గొప్పగా ప్రసిద్ధిగాంచిన కేవలము పరిశుద్ధ గ్రంథదము పరి�ంప ్రశ�షట గ్రంథదము బైబిలు అనుదినంబు పరి�ంచిన ప్రేమతోడ నడుపును ఓ పరి�ంప ్రశ�షట గ్రంథదము బైబిలు పురాతన కాలంలో రాతి పలకలపై వ్రాత వ్రాయగా చెరికగది కాదు ేపపరుకాని, చెటుట బైర్డుపై వ్రాయుటకారంభించారు. రాతి పలకల ఆధారంగా డికోడు చేసి కొన్ని సత్యాలు సేకరించారు. మాడు రకాలుగా బైబిలు సత్యాలు వ్రాయబడ్డాయి. పైపర్స్ మొక్క కాండమును తీసి ముక్కలుగా చేసి ప్రెస్ చేసి ్రేపరుగా చేసి జిగురు వేసిన ర్సాయనాలతో వ్రాయగా అది చెకుకచెదరక నిలిచి ఉండేది. ఇది ప్రప్రథమ ప్రయోగము.
2) రెడవదిగా జంతు చర్మాలు సేకరించి వాటిపై వ్రాసారు.
సాక్ష్యం 893. వెల్లువ్ అనే పేరున లేత జంతువుల చర్మంపై సత్యాలన్నీ వ్రాయగలరు. ఈ కాగితపు చుటటలకు భబ్లాస్ అనే పేరుండేది అనగా పుస్తకముల చుట్ట చరిత్రలో ఇదే ఏకైక దైవ గ్రంథదము. పైపర్స్ పై వ్రాసిన ప్రతి ప్తి లబభ్యమగుట గొప్ప విశేషము. ఈ రీతిగా బైబిలు పదము మనం నాటి నుండి నేటి వరకు ప్రసిద్ధిగాంచిన 213
బంగారు పరిరగ సేకరణ పవిత్ర పదంగా వ్యవహారించగలుగుట దేవుని కృపగా స్తుతించి ఘనపర్చి ఆరాధిస్తున్నాము. బైబిలు చరిత్రలో ఒక్కరోజులో చైతన్యం కలిగించే సంఘటనలు సంభవించాయి.
సాక్ష్యం 894. �సులా కరిగిపోయే �శవార్యము కన్నా మాటలాగా నిలిచి పోయే మంచితనమే గొప్ప మన దిన చర్యలో ప్రార్థన ఎట్లుండాలనగా ప్రభా, నీవు నాకిచ్చిన ఈవులన్నిటికీ వందనాలు. కొన్ని పరిస్థితులను నేను కోళ్ళతో చూడలేను కృతజ్ఞతతో నిన్ను మహిమ పర్చగలను. నా చీకటిని వెలుగుగా చేయగలవు. నా రోగాలు భరించి నా బాధను నా నొప్పిని తీసి వేసి ఆరోగ్యాన్ని ప్రసాదించావు. నన్ను ప్రేమించే వ్యకుతలను నా జీవితంలో నిలిపావు. నాకున్న ఆస్తిని లైకికంచుటకు డబ్బు రూపంగా ఉన్న స్థితి కాదు గాని నా కన్నీరు తుడిచే చేతులు గల వ్యకుతలు నాకు ఆస్తి అని నేర్పించావు. నేను నడసతూనే నిన్ను స్తుతించగలను నా నడకలలో మలుపులు }హించ రానివైన నీ చేయి నన్ను పట్టుకొని నడిపిస్తూ నాకు అండగా ఉండగా ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చిరునవువా అనేది మనుషులను సామాన్యంగా తాకుచూ ప్రభావితం చేస్తూ చిర్స్మరణీయంగా ఇతరుల హృదయాన్ని స్పందించేది.
సాక్ష్యం 895. ఒక్కరోజులో తారుమారైన సంఘటనలు బైబిలు చరిత్రలో చిర్స్థాయిగా నిలిచాయి. ఒక్కరోజులో నయామాను అను పసైన్యాదిపతి కుషుటరోగిగా ఉ ండి దైవజనుని సలహా మేరకు యోరా�నులో 7 సార్లు మునిగి ఒక్కరోజులో పూర్తిగా స్వస్థత పొందాడు. 2రాజులు 5:9
2) దావీదు గొఱ్ఱెల కాపరిగా అమాయకంగా పొలంలో ఉండగా సమాయేలు ద్వారా పిలువబడి అభిషేకించబడిన రాజైన స్థితి అదే రోజు సంభవించింది. 1సమా 16:13
3) ఒక రోజు వెారర్ద్రై నిద్రించు వేళ్ రాజు అతని సేవలు గుర్తించి గొప్పగా సన్మానించబడ్డాడు. ఎస్తేరు 6:10
214
4) ఒక్క రోజులో అనుకోని రీతిగా గ్రుడిడ్వాడైన బరతలోమయి అను వ్యక్తి క్రీస్తును కనుగొని అరచి వేడుకొనగా చూపు పొంది ధనయడయయాడు. మారుక 10:46
5) దానియేలు సింహాపుబోనులో ఉండగా దేవునిచే కాపాడబడి ఒక్క రోజులో ప్రధాన మంత్రిగా దీవెన పొందాడు. దాని 6:16-28
6) విధవరాలైన స్రీత అప్పుల బాధ నుండి ప్రవక్త ద్వారా విడుదల పొందింది. ఒక్క రోజులో అద్భతము చూచింది. 2రాజులు 4:1-7
7) లాజరు చనిపోయిన తరువాత ఒక్కరోజులోనే బ్రతికించి ఆశ్చర్యం కలిగించాడు యోహాను 11:43
8) రకత స్రావం గల స్రీత ఒక్కరోజులోనే స్వస్థత పొందింది. లాకా 8:43
9) యోసేపు చెరసాలలో బందీగా ఉండి రోజులు గడిపే రోజులలో అదే రోజు సాయంత్రం దేశ ప్రదాన మంత్రిగా దీవించబడ్డాడు. ఆది 41:15
10) యెబే�జు ప్రార్థన ద్వారా ఆ రోజే జవాబు పొంది తన సరిహాదు� విశాలపర్చగలిగాడు. 1దిన 4:9-10
11) షోవెానులో ఎలిషా ప్రవచనం నెరవేరుపగా కరవు ఒక్క రోజులో సమసిపోగా సమృద్ధి గల ఆహారం లభించింది. నిత్య జీవితంలో అనుదిన అద్భుతాలు ఎన్నో పొంది స్తుతించి ఘనపరచుట విశావాసీ విధిగా చేయు కరతవ్యమని గుర్తించాలి. యెహోవాకు అసాధ్యమేవైనా ఉన్నదా? ఆది 18:14
సాక్ష్యం 896. దేవుని దృష్టిలో మానవుల దృష్టిలో ఎట్లున్నారు? ఒక లాయరు మన*్న క్లయింట్స అంటాడు ఒక డాక్టు వచ్చిన వారిని రోగి అంటాడు. 215
బంగారు పరిరగ సేకరణ ఒక ఉపాధ్యాయుడు వచ్చిన వాడిని విధ్యార్థి అంటాడు. బససు కండెక్టు వచ్చిన వాడిని ప్యాపసంజర్ అంటాడు ఇల్లు ఓనరు అద్దెకు ఉన్నవారిని అద్దె వ్యక్తి అంటాడు ఒక పసైనికుడు అందరిని సివిలియన్స అంటాడు. ఒక బ్యాంకు ఉద్యోగి కస్టమర్ అంటాడు మనలను సదా ప్రేమించే ప్రభువు మనలను నేను కాపరిని మీరు గొఱ్ఱెలు అంటాడు. నేను ద్రాక్షవల్లిని మీరు తికగలు అంటారు. నేను మీకు స్నేహితుడను ప్రార్థనలను ఆలకించువాడను నాకు మీరు రాజులు యాజక సమూహమును పరిశుద్ధ ప్రజలు ఆశీర్వాదించబడిన జనమా అని పిలుస్తాడు.
సాక్ష్యం 897. బైబిలులో గొప్ప వ్యకుతలు వారి జీవిత గమనాన్ని బట్టి గురితంచబడ్డారు. సాక్షి సమాహాన్ని అనుకరిస్తూ మంచి ప్రార్థన చేయవలసియున్నాము. నాకు దయ చేయుము ప్రభువా? నోవహు వంటి నీతి నాకు కావాలి అబ్రహాము వంటి విధేయత కావాలి యోసేపు వంటి పవిత్రత అలవరచుకోవాలి మోషే వలై నమ్మకవైనవాడిగా జీవించాలి సమాయేలు వంటి యధార్థత కావాలి ఏలియా వంటి విశావాసం అలవరచుకోవాలి యోబు వంటి ఓరుప కావాలి దానియేలు వంటి ప్రార్థనాత్మ కావాలి దావీదు వంటి క్షమాపణ కోర హృదయం కావాలి
216 సొలోమోను వంటి జ్ఞానము కావాలి మంచి సమరయుని వంటి మంచి ప్రేమ కావాలి పౌలను పోలిన ఆత్మల భారం కావాలి తిమోతి వంటి యోగ్యమైన పరిచర్య చేయాలి కొర్న� వంటి దాతృత్వం నేరచుకోవాలి కుషుటరోగికి గల కృతజ్ఞత కావాలి బుద్ధిగల కన్యకల వంటి సిద్ధపాటుతో రాకడలో ఎతతబడు ధన్యత కలిగి జీవించాలి.
సాక్ష్యం 898. నాతన నిబంధనలో ఆశ్చర్యకరమైన సంగతొకటి మీకు చెప్పనా? ఆయన సవాస�పరచినవారిలో ఆయనకు బహ�మానముచ్చిన సంఘటన ఒక్కటి కూడా లేదు.
సాక్ష్యం 899. జీవితంలో సంబంధాలన్నీ సంగీతం నేర్పించే పరికరాలు ఎలా వాయించాలో నేరచుకోవాలి. ఆ నియమాలు పాటించాలి. ఆ విషయాలు నేరచుకున్న తరువాత హృదయ సపందనను బట్టి శ్రావ్యవైన సంగీతం వినిపించగలదు.
సాక్ష్యం 900. ప్రతి దినము మనము ఎదురొకనే అనుభవాలన్నీ అద్భ�తాలే ప్రతి క్షణము కృపతో నిండినదై యండును. ప్రతి హృదయం యొక్క శబ్దము దేవుడందించే ఆశీర్వాదాలు. మనము పీల్చేి }పిరి ఆయన దానము
సాక్ష్యం 901. మనము ప్రార్థించే శక్తిగల ప్రార్థనలు విలువను బట్టి దేవుడు మన ప్రార్థనలను వింటాడని నమ్మలేము గాని దేవుడు చెప్పేది ఏమటో మనమే వినగల అవకాశం ప్రార్థనలో లభిస్తుంది.
సాక్ష్యం 902. మన జీవిత గమనంలో కొనసాగించే స్థితిలో ఉపయోగించే తల నిండ నిండిన ఆలోచనలు అందించే జ్ఞాన సంపద పఘలితము ప్రేమ నిండిన 217
బంగారు పరిరగ సేకరణ వినగల చెవులు కలిగి దాతృతవాముతో మంచి పని చేయగల చేతులే కాగలదు. సహాృదయము కలిగియండి సతాకర్యాలు చేస్తూ దయగల దీనత్వము గల మంచి విశావాసీగా జీవించాలి.
సాక్ష్యం 903. మీరంటే ఇష్టపే వారిని అవసరాలకు మాత్రమే వాడుకోరాదు. మీ అవసరం కోరిన వారికి భజిగా ఉన్నానని చెప్పరాదు. మవ్ములను నమ్మిన వారిని మోసం చేసి బాదించరాదు. మవ్ములను తలంచుకొని అభిమానించేవారిని కించపరచక మరచిపోకుండా హత్తుకోవాలి
సాక్ష్యం 904. మనము కార్చి ప్రతి కన్నీటి భందువులలో రాజీపడుతున్నామని గురతుగా తెలసతుంది. ప్రతి చిరునవువా వెనుక ఒక మధుర బంధము ఉందని తెలసతుంది. ప్రతి సందేశంలో విలువైన జ్ఞాపకాలు గురతుంటాయి. అవినాభావ సంబంధం విలువ దాగి ఉంటుంది
సాక్ష్యం 905. ఈ రోజు కన్నా మరొక మంచి లభించగలదని ఆలోచనలన్ని విరమంచుకోవాలి. ఈ రోజే నీవు కోర స్పఘలికరణ ఇచ్చే ఆశించే రోజును నమ్మి ఆనందంగా జీవించు.
సాక్ష్యం 906. నీవు ఎదికగ కొలది ఒదిగి ఉండాలనీ తెలిసికో ఎన్నో అనుభవాలను చూడగలవు. ఎంతో జ్ఞానాన్ని పొందగలవు. ఎన్నో విషయాలు తెలిసికోగలవు ఎన్నో గొప్ప కార్యాలు సాధించగలవు. ఎదైనా గమ్యం నిరణయించుకొని సాగిపోవాలి. విజేతలు కావాలి.
సాక్ష్యం 907. చారర్లస్ స్పర్జన్ : ప్రార్థనలో గడిపిన ఒక్క రాత్రి చాలు. మన*్న నాతన పర్చడానికి, ఆత్మ దరిద్దం నుండి ఆధ్యాత్మిక సిరులలోనికి, బభయకంపం నుండి అబభయానందంలోకి నడిపించుటకు. జాగ్రత్తగా దున్నాలి .శ్రద్ధగా ప్రార్థించాలి, మగతాను భవంతో జీవించాలి.
సాక్ష్యం 908. ప్రార్ధనా పరులుగా మతానుభావం వున్నవారు కావాలి. బజారులో కేకలు వేస్తూ ప్రార్ధనా గదిలో వెునముద్ద దా*్చిఉండడం దేవ దాషణ. లోక సంబంధమైన వాటికి మన శక్తినంతా వినియోగిస్తాం గాని దేవుని
218 కార్యాలు మాత్రము సునాయాసంగా చేయ �స్తాం.
సాక్ష్యం 909. ప్రార్దన శక్తి వరిణంచ వీలుకాదు. ఒకడు ప్రార్థించడం నేరచుకుంటే అతడు ఏమైనా చేయగలడు. ప్రార్ధనలో దేవునితో పోరాడగలవానికి బూవయాకాశాలు సమీపంగా వుండును.
సాక్ష్యం 910. ప్రార్ధనాపరుల చేతులతో ఉయయాల }పబడాను అన్నారు ప్రార్ధనలకు విజ్ఞాపన వెన్నెముక వంటిది అన్నారు. దేవునికి ప్రార్ధన చేయడం తెలిసినవాడు పరలోకాన్ని, బూలోకాన్ని నియంత్రిస్తాడు.
సాక్ష్యం 911. పసయింట్ ఫ్రాన్సిస్ : ఆయన ఎన్నో రాత్రులు ప్రార్థించారు. బోధించుట కంటే దేవునితో సహవాసము చేయుటకు ఇష్టపేవారు.
సాక్ష్యం 912. ఈ బూమ మీద ఆయన ఏమ చేయాలనీ కోరుతున్నాడని మనం కనుగొంటామే దానిని చేయవలసిందిగా మనము దేవుని ఆహావానించమే విజ్ఞాపన .
సాక్ష్యం 913. మన ప్రార్ధనలో శక్తి ఉండాలని మనం ఆశించినటై�్లయితే మగిలిన సమయాలలో మనం నీతి నిజాయితీల ననసరించి నడవాలి.
సాక్ష్యం 914. చారర్లస్ ఫిన్నీ : ప్రపంచమంతయు నా హా ృదయం పెఫై వున్నాందున నా ఆత్మ భారముతో నలిగిపోతావుంది . ప్రపంచ రక్షణ్రై ప్రారి�ంచకుండా నేనేట్లావుండగలను?
సాక్ష్యం 915. లోకమంతా ఎదురు తిరిగినా,పిశ్చాలన్నీ చుట్టుముట్టినా నేను మోకాళ్ళ పెఫై నుండి లేవను ఫిన్నీ గొప్ప ప్రార్ధనాపరుడు. పరిశుదాత్మతో నింపబడినవారు .
సాక్ష్యం 916. అగసీటన్ : మాటల ప్రార్ధన కంటే మాల్గుల ప్రార్ధన ఎకుకవగా పనిచేయును. ప్రార్ధనపైకి వెళుిను. క ృప క్రిందికి వచ్చును .
సాక్ష్యం 917. నా తల్లి కన్నీ టి ప్రార్ధన ప్రవాహాముతో నేను దేవుని రాజ్యములోనికి కొట్టుకొని వచ్చితిని అని సాక్ష్యమిచ్చారు .
సాక్ష్యం 918. జాన్ పిచ్చిర్ : ఒకని ప్రార్ధనా బ్యాసం అతనికి సన్నిహితంగా ఉ న్నవారి మీద తన ప్రభావం చూపుతుంది.
సాక్ష్యం 919. ఇతని ప్రార్ధనా గదిలోని గోడలన్నియు ప్రార్ధలనేడి శావాసచే అద్దబడెను. కొన్ని పర్యాయములు రాత్రంతా ప్రార్థించెను. 219
బంగారు పరిరగ సేకరణ
సాక్ష్యం 920. మారిటన్ లాథదర్ : బాగుగా ప్రార్థించ గలిగినవాడే బాగుగా చదువుకున్నవాడు. దినమునకు 3 గంటలు ప్రార్డ్ంచితినేగాని ప్రార్ధన నుండి లేవగలిరగడివాడనుకాను. ఆత్మ పూర్ఞవైన జీవితానికి రహస్యం పసిభడడ్ లాంటి మాయకతవాం.
సాక్ష్యం 921. డేవిడ్ బ్రైనార్డ్ : ఈయన అపారమైన ప్రార్ధనా పఘలితవై రెడ్ ఇండియన్లు మారుట. రయింపవలు ప్రసంగమునకు ముందు వెనుక గంట గంటకు దినదినము ప్రారి�ంచెడివాడు. ఆడవిలోను, ఉదయమున వేకువ జామున మరియు చాలా రాత్రి వరకు గడిడ్ పరుపుపైన ప్రార్థించుచు వుపవాసముండేడివారు.ఆత్మల రక్షణ్రై వేదనతో ప్రార్థించగా దేహామంతా తడిచిపోయెను. భ) నాద్దుష్టి అంతా దేవుని మీదనే వుంది అదే నా ప్రార్ధనా జీవితం. సి) నా చిన్న ఇంటిలో ఒంటరిగా ప్రార్ధనలో గడుపుటయే నా కిష్టము. డి) ఎంతటి పవిత్రత గలవాడంటే 6 -7 గంటలపాటు మంచులో పడి ప్రార్థించేవారు.
సాక్ష్యం 922. డిక�.ఈస్ మన్ : ఏ హా ృదయాల్లో ప్రార్ధన ఉంటుందో అక్కడే ఉ జి�వ జావాలలు. సాతానును ఓడించడానికి బలమైన సాధనం ప్రార్ధన ఒక్కడే.
సాక్ష్యం 923. ప్రార్థించేవాడు పరిశుద్ధతను కూడ కలిగిఉండాలి. ప్రార్ధన పరిశుద్దత కావల్రిల్లలు. ప్రార్ధనా వీరులు విరిగి విల్రించే హృదయాలు కలిగి ఉండాలి. సాతానుకు ఇది గట్టి దెబ్బ.
సాక్ష్యం 924. జాన్ వెస్లీ : పట్టు విడువక ప్రార్ధనా బలాన్ని పొందుము. విశ్వాస ప్రార్ధనలలో పట్టు విడిచే హాసతములను బలపర్చండి. వణికే కాళ్ళను నిలువబైటటండి. ఉపవాస ప్రార్ధనలతో క ృపా సింహాసనాన్ని ముటటడించండి. సి) నాకు ప్రార్ధనాకుటలంటే చాలాఇష్టం. ఈ నగరంలో ప్రతిమాల కూడ వాటిని ప్రవేశపెటాటలని నా కోరిక.
సాక్ష్యం 925. ఇ.యం.బౌండ్స్ : వవాక్తిగతముగా ఎకుకవ సేపు ప్రార్థించుకునేవారు బహి రంగముగా క్లుప్త ప్రార్ధనాలు చేస్తారు. ప్రార్ధనాశక్తి మాత్రమే మనుష్యులను పరిశుద్ధలుగా మార్చగలదు.
220
సాక్ష్యం 926. ప్రార్థించే సంఘాలు ప్రార్థించే వకుతలను ఉతపత్తి చేస్తాయి. అయన ఉదయం 4 గంటలకు నిద్దలేచి 2 గంటలపాటు ప్రార్థించావారు ఆలాగున 60 సం.లు కొనసాగించెను. విశ్వాసి వెాకరించినపుడు అతనిని ఎవరు జయించలేరు.ప్రార్తనలేని సంఘము శక్తిలేని సంగమవును.
సాక్ష్యం 927. జాన్ బన్యాన్ : ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది. ఆ విధంగానే పాపం ప్రార్థన చేయకుండా ఆపుతుంది. గొప్పపేరు పొందిన యాతికుని ప్రయాణం అను పుస్తకమును జైలులో వ్రాశారు. ్రశ�షటవైన ప్రార్థనలో మాలుగలేగాని, మాటలుండవు .
సాక్ష్యం 928. విలియం కేరి : బైబిలును, ప్రపంచ పటమును ,ఎదురుగా పెట్టుకొని ప్రార్థించుచు వచ్చేవారు . ఈనాడు మన హాసతములలో వున్నా తెలుగు బైబిల్ అయన క ృషి పఘలితమే.
సాక్ష్యం 929. అదోనీరావ్ జడ్సన్ : ఈయన రోజుకు 7 సార్లు ప్రార్థించగలికగ క్రమశిక్షణ అలవరచుచుకున్నారు.
సాక్ష్యం 930. నేటి కొందరు వ్యకుతల ఆత్మీయ స్థితి
1. భరువాలో డబ్బులపై ఉన్న శ్రద్ధ హృదయంలో దేవునిపై ఉండదు
2. వారాత ప్రతికల పట్ల ఉన్న శ్రద్ధ వాక్యంపై ఉండదు.
3. ఆరోగ్యంపై ఉన్న శ్రద్ధ ఆత్మీయతపై ఉండదు
4. ఆహారంపై ఉన్న శ్రద్ధ ఆత్మీయతపై ఉండదు
5. ప్రసంగంపై ఉన్న శ్రద్ధ ప్రార్థనపై ఉండదు.
6. పాటలపై ఉన్న శ్రద్ధ పరిచర్య మీద ఉండదు.
7. పభ్లసిటీపై ఉన్న శ్రద్ధ ప్రవర్తనపై ఉండదు.
8. ఘనత కొరకు ఉన్న శ్రద్ధ సమరపణపై ఉండదు.
9. సంపాదన మీద ఉన్న శ్రద్ధ సమరపణపై ఉండదు.
10. గతంలో దైవ సేవకులు ఆత్మీయంగా గొప్పవారైననా ఆర్థికంగా ్రేదవారుగా క్రీస్తును సేవించేవారు. క్రీస్తును ఆశ్రయించి సిద్ధపడితే పరలోకంలో వెుపపు ఉంటుంది లేదా జీవితంలో ముప్పు తప్పదు. 221
బంగారు పరిరగ సేకరణ
సాక్ష్యం 931. ప్రార్థన లేకుండా ప్రభువు కొరకు జీవించలేము పవిత్రత లేకుండా పరిచర్య చేయలేము ఆతిథద్యము ఇవ్వకుండా ప్రతిపఘలం పొందలేము నిరీక్షణ లేకుండా సంతోషించలేము దేవుని పిలుపు లేకుండా సేవ చేయలేము విశావాసం లేకుండా దేవుని నుండి ఏమ పొందలేము యేసు లేకుండా పరలోకం చేరలేము ఆత్మపఘలాలు లేకుండా క్రీస్తువలై జీవించలేము విధేయత లేకుండా దషుటని ఎదురించలేము ప్రేమ లేకుండా ఆత్మలను సంపాదించలేము
సాక్ష్యం 932. నాతన సంవత్సరంలో ప్రవేశించడానికి 7 తలుపులు కలవు పెద్ద ఇంటిని చిన్న తాళ్ము తీయగలిగినట్లే మంచి మాటల ద్వారా గడడు పరిస్థితులను, సమస్యలను ఎదురించాలి. ఎ) విశావాసపు తలుపుభ) ప్రార్థనా తలుపు సి) సహవాసపు తలుపుడి) రక్షణ తలుపు ఇ) పరిచర్య తలుపుఎపఫ్) దీవెన తలుపు జి) రాకడ తలుపు
సాక్ష్యం 933. క్రీస్తు వ్శిఆవ[లో ఉన్న స్రీతలు ధనయలు తామారు అనగా ఖరూ�రము, రామాబు అనగా విశాలత రాతు అనగా ఆత్మ సౌందర్యం, బైత్సెబా అనగా వాగ్దాన పుత్రిక మరియ దయా ప్రాపుతరాలు, తల్లిదండ్రులను మంచి దేవుడు ప్రేమిస్తాడు, తల్లిలా దేవుడు లాలించగలడు, తండ్రివలై ప్రేమించగలడు, ముదిమ వచ్చు వరకు ఎత్తుకొని కాపాడును, చంకనెతతుకొని ఓదార్చును, చాడుము నా ఆరచేతిలో నిన్ను చెకికయున్నాను. నీ పాదములను తొట్రిల్ల నీయుడు, నిన్ను కాపాడువాడు కునకడు నిద్దపోడు.
222
సాక్ష్యం 934. అమ్మ నాన్న ఔన్నత్యాన్ని గొప్పగా పొగడవచ్చు గాని సృష్టించిన దేవుడు వీరి కంటై గొప్ప జ్ఞానం ఇవవాగలడు స్తుతికి పాత్రుడు. మన ఉనికికి కారణం దేవుడు, నాన్న ఓరుపకు మారు పేరు. మారుపకు బారగ దర్శ, నీతికి నిదర్శనం. మన ప్రగతికి సోపానము. పరిపూరణ ప్రేమకు రూపము తల్లి, మనం ఏడ్చినపుడు అమ్మ సంతోషించే సమయం మనం జన్మించినపుడే, అమ్మ అనే పిలుపులో అమృత అమృతమంతా అనంత ప్రేమ దాగి ఉంది. అమ్మ ప్రాణం పోసి జీవమసేత ఆ ప్రాణానికి రూపం ఇచ్చేది నాన్న. ప్రతి విజయం వెనుక నాన్న ఉంటా బాధలో నేనున్నాని ఆసర ఇచ్చే శక్తి నాన్న, సృష్టిలో అందమైనది పువువా కాగలదు, అంత కంటై అందమైనది అమ్మ నవువా. సాగరాన్ని అడిగితే అమ్మ మనసు నా కంటే లోతైనది అని చెబుతుంది. ఆమె చేసే ప్రతి పని మన ఆనందం కొరకే కద. అమ్మ కూటికి పేద కావచ్చు గానీ ప్రేమకు కాదు, తల్లిదండ్రులను మంచి ప్రేమించే దైవుని ప్రేమను కోరుకోవాలి.
సాక్ష్యం 935. నాతన సంవత్సరం అగమ్య గోచరంగా కనిపించవచ్చు కాని దేవుడు నడిపించగలడు, క్రొత్త అవకాశాలను వెదకాలి, క్రొత్త అవకాశాలు ధైర్యంగా డి�కొనాలి, క్రొత్తగా ధనం దానం చేస్తూ ప్రేమను కనబర్చాలి. జీవితానుభవాలు తీపి చేదు కలిసే ఉంటాయి. పర్వాతానుభవాలు సంతోషాలు విజయాలతో పాటు లోయానుభవాలు కష్టనష్టాలు తప్పవు. ఉపొపంకగ ఉత్సాహంతో క్రొత్త దినానికి సావాగతం చెప్పాలి.
సాక్ష్యం 936. ఈ జీవితం డవుంనలో నష్టంలేని వ్యాపారం లేదు. ఒత్తిడిలేని ఉద్యోగం లేదు. కష్టం లేని వ్యవసాయం లేదు, బాధలు లేని సంసారం లేదు సమస్యలు లేని లేని వ్యకుతలు ఉండరు. వీటిని జయించగలుగుటకు దేవుని తోడు కావాలి. దేవునికి అసాధ్యవైనదా కలదా? సమసతము దేవునికి సాధ్యం.
సాక్ష్యం 937. మారుమనససు అనుభవం సాక్షిగా జీవించు తరుణం ప్రతి వ్యక్తికి కావాలి. దేవుని నడిపింపు సహాయంతో ప్రపంచాన్ని మార్చగలం. చదువు లేకపోయినా సంసాకరం ఉండాలి. దైవభక్తి ద్వారా మంచి ప్రవర్తన అలవడుతుంది. 223
బంగారు పరిరగ సేకరణ
సాక్ష్యం 940. పలు భయాలు ఆవరించిన వేళ్లో దేవుని అభయ వాకుకలను నావ్మాలి. నిన్ను విడువను నిన్ను ఎడబాయను అన్న వాగ్దానాలు అబభయమస్తాయి. వెలుగే లేదని చీకటిలో నిలిచిపోగలమా? నేనే వెలుగును అని ధైర్యం చెప్పిన క్రీస్తును ఆశ్రయించాలి. చిరునవువా రాదని బాధలలో సర్దుకొని పోగలమా? ప్రతి పనిలో కష్టం ఎదురవుతుంది గనుక భయపడరాదు.
సాక్ష్యం 941. జీవితంలో బాధలు కష్టాలు తప్పవు గనుక నా ప్రాణమా నాలో నీవు ఎందుకు కృంగియున్నావు? యెహోవా యందు ఇంకను నిరీక్షణ ఉంచాలని దావీదు నిరాశలో ధైర్యం తెచ్చుకోలేదా? కష్టాలు ఎదురైనపుడు వైరుదా�లు ఎదురయినపుడు వాటి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించకు దేవుని సహాయం కొరకు వేచి చూడాలి.
సాక్ష్యం 942. జ్ఞాన సమాపార�న, వివేకము ఒక నిధిని పొందిన స్పఘలత లభిస్తుంది. అభ్యాసం ద్వారా సాధించగలము. దేవుని యందలి భయ భక్తుల ద్వారా జ్ఞానము, వివేకము, ఆనందము లభిస్తాయి.
సాక్ష్యం 943. డేవిడ్ లివింగస్టన్ : తెల్లవారుజామున 4 గంటలకు నిద్దలేచి తనమంచం ప్రక్కన మోకరించి ప్రార్థించేవారు.
సాక్ష్యం 944. అం్రడుముగ్ర: ప్రపంచంలో ప్రతి అక్కర తీరాలంటే ప్రార్థన చేయాలనీ అన్నారు. కోటను కోట్ల ప్రజానీకానికి రక్షణ కలగాలంటే ప్రార్థన విజా�పననే ఎ్రైక నిరీక్షణ అన్నారు.
సాక్ష్యం 945. స్మిత్ విగిగల్స వర్త : ప్రార్థించకుండా నేను ఉండలేను, ప్రార్థనే న జీవితం, ప్రార్థనే న }పిరి అన్నారు.
సాక్ష్యం 946. చారర్లస్ టి.సటడ్: నేనే తెల్లవారు జామున 3 :30 గంటలకు నిద్దలేచి వాక్యధ్యానమందును, ప్రార్థన యందును గాపుదును అన్నారు.
సాక్ష్యం 947. బభక్తిసింగ� : అయన గంటల తరబడి మోకాళ్లపై ప్రార్థించేవారు రాత్రులు, నిద్దపోక ప్రార్థించిన సంఘటనలు ఎన్నో వున్నవి మన ప్రతి అక్కర తీర్చిదీి మోకాళ్ల జీవితం అన్నారు .
224
సాక్ష్యం 948. వాచ్ వెున్ ని : ప్రార్థనలో దేవుని సహాయం కొరకు వేడుకునే వారు. సమస్యను పట్టుదలతో కూడిన ప్రార్థనలో దేవుని హస్తాలకు అపపజైేపపవారు.
సాక్ష్యం 949. టి. వాలకర్: ఎకుకవ సేవచేసి తకుకవ ప్రార్థంచుట కంటే. తకుకవ సేవచేసి ఎకుకవ ప్రార్థంచుటయే మంచిది. ఎందుకంటే ప్రార్థన లేని సేవలో పఘలితముండదు.
సాక్ష్యం 950. పఫిలసిపర్ : ఆకాశం శాస్రవేతతలకు ఏతయినా భవనం యొక్క చివరి అంతస్తుగ అనుకోవచ్చుగాని ప్రార్థనా పరునికది పందిరి లాంటిది. చారర్లస్ అలైన్ : ప్రార్థనలో మనకు నమ్మకం వుంది. అయినా మన ప్రార్థచుటలైందుకు?
సాక్ష్యం 951. యస్. వాయిస్ : మన ప్రార్థన సాతాను పాలిట మారణాయుధం.
సాక్ష్యం 952. ఎస్.డి.గోరెడ్న్ : నిజమైన జనయకతవైన ప్రార్థన, సాతనను వాని బృందాన్ని కూకటి వేళ్ళతో కుర్చివేస్తుంది.
సాక్ష్యం 953. పఫిలిప్స హేాన్రి : ఒంటిగా ప్రార్థించు, రయింపవళ్లు ప్రార్థించు పాపంతో పోరాడటానికి తగిన సాధనం మోకాళ్లమీదే లభిస్తుంది.
సాక్ష్యం 954. జోసఫ్ పారకర్ : సంఘము చేసే ప్రార్థనను బట్టి దానిని గుర్తించాలి. ప్రార్థించే హా ృదయం లేనివాని మేధససు, జ్ఞానం , నైపుణ్యం ఎందుకు పనికిరావు.
సాక్ష్యం 955. మాధయహెాన్రి : ప్రార్థన ఉదయ కాలపు తాళ్పు చేవిగాను, సాయంకాలపు గడియాగాను ఉండనివ్ము.
సాక్ష్యం 956. ర్రగగరీ : నేను దినమునకు 2 గంటలైనా ప్రార్థించకపోతే ఆ దినమున పసైతానుదే విజయం.
సాక్ష్యం 957. శామయాల్ రతన్ పోరుట : పసైతాను మన విశ్వాసమునకు, ప్రార్థనకు, సహానంకు సానబైట్టు రాయివంటిది.
సాక్ష్యం 958. ప్రార్థన కూటములో మౌనముగా నుండుట ప్రార్థనలేని జీవితమునకు సాచన.
సాక్ష్యం 959. ప్రార్థనా కూటములో నీవూ నోరు తెరువక మునుపే వేరొకరు ప్రార్థన చేయుచున్నారని ఆలోచిస్తూ చివరి వరకు ప్రార్థచలేక పోవుట. 225
బంగారు పరిరగ సేకరణ ప్రార్థన ప్రాముఖ్యాత శ్రతువులకు తెలసు గనుక. ""ప్రార్థన లేమ�� అనే వ్యాధితో సంఘములోని 99 .9 % విశ్వాసులను వెుతెతను.