Chapter 12 of 15

సాక్ష్యాలు 781–827

సాక్ష్యం 781. నీవు ప్రతి చోట సాక్షిగా జీవించుట వల్ల నిన్ను ప్రార్థించమని అర్థించే స్థాయికి నీ ఆత్మీయ స్థితి అధిక శక్తితో నింపబడాలి. ఆ స్థితికి చేరితే ధనయడవు కాగలవు. ఆ తరువాత బూదిగంతాల వరకు సాక్షిగా నిలిచి ఉండగలవని గుర్తించాలి. పరలోకంలో ఎన్ని కార్లు ఎన్ని మేడలు ఎంత ధనం సంపాదించావని అడగరు కానీ నీవెన్ని ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించావో అని ప్శ్నంచగలరని తెలిసి మెళ్కువతో నీ ఆత్మీయ స్థితిని ఉజ్జీవంగా నిలపాలి.

సాక్ష్యం 782. మనము జీవించే జీవితము చాలా తాతాకలికవైనది ఉదయమున గడిడ్ పువువా పూచి సాయంత్రము వాడిపోయిన రీతిగా కొనసాకగ ఈ అనుభవంలో దేవుడు కోడి తన పిల్లలను కాపాడినట్లు కాపాడుచున్నాడు అనే వాగ్దానము నమ్మి జీవితాన్ని కొనసాగించాలి.

సాక్ష్యం 783. గడచిపోయిన నిన్నటి కంటే రాేప లేని రపటి కంటే గడుపుచున్న ఈ రోజు ఎంతో విలువైనది. అందుకే అందరితో ఆనందంగా ఉండాలి. అందరికి ఉపకాము చేద్దాము. అందరితో సమాధానంగా జీవించి ఆనందాన్ని పంచుదాం.

సాక్ష్యం 784. క్రీస్తే ఆది అంతమైన దేవుడు ఆయనే మన బలము ఆయనే మనకందించు భద్రత మనము ఎకుకవ ప్రేమించి కృతజ్ఞత చూపించలేన పపటికీ ఆయనే మనలను అవధులు లేని ప్రేమతో ప్రేమించగలరని దృడింగా నవ్మాలి. ప్రతి దినము అందవైనదే మనము ఏది అవసరమో అడగనపపటికీ ఆయన ప్రతి విషయము గ్రహించగలరు. ఆయన ప్రార్థన ఆలకించువాడు గనుక ప్రతి ప్రార్థనను ఆలకిస్తాడని నవ్మాలి. ప్రార్థించి అద్భతాలను 177

బంగారు పరిరగ సేకరణ పొందాలి.

సాక్ష్యం 785. ప్రతి జన్మ దినము మనకు క్రొత్త దీవెనలు అందించే రోజు ఆనందంగా నిరీక్షణతో ఏదో మంచి మేలు దాగి ఉంటుందనే రోజు. మన గృహాలను మంచి ప్రపమానుభావాలతో నింపగలరు. కాలము గడచిపోతానే ఉంటుంది. కొన్నిసార్లు మనము కోరుకున్నపుడు ఆలస్యమని తలస్తాము కాలము చాలా త్వరితంగా నడసతుందని ఆలస్యం చేసే సమయాలు కనుగొనగలము.

సాక్ష్యం 786. దిగులుగా ఉన్న సమయాల్లో కాలము బరువుగా గడుస్తుందని తలస్తాము. బాధలో ఉన్నప్పుడు అంతంలేని కాలమంటాము. చాలా బోరు కొడుతుంది కదా కాలము జరుగుట లేదని తలస్తాము, కాలవెుపుడు ఒకే రీతిగా ఉన్ననా మన మానసిక మారుపలు పరిస్థితులను బట్టి విభిన్న తలంపులు కలుగుతాయి. ఎడతెగల ప్రార్థన చేసి నెమ్మదితో జీవిద్దాం.

సాక్ష్యం 787. ప్రార్థనలో విజ్ఞాపన ఉండాలి : నీతిమంతుని ప్రార్థన మన:పూర్వాకవైనది బహు బలము గలదిగా ఉండును. అట్టి ప్రార్థన ఆత్మలను రక్షించను. ఇతరుల కొరకు మనము సమయం వెచ్చించి వారి భారము కొరకు వారి స్థానములో మనలను ఉంచుకొని దేవునికి వెు��పెట్టుట విజ్ఞాపన ప్రార్థన. ప్రార్థనలో సమావాసం ఉండాలి. దేవునితో సంభాషించుట దేవుని స్వరం వినుట మన విషయాలను ఆయనతో చెప్పుకొని ఆయన ఇచ్చే జవాబులను సలమాలను ఆలకించాలి.

సాక్ష్యం 788. బోధకులు ఎలా ఉండాలి? బోధించేవాడు మేలు కోరి మనకు హెచ్చరికలు, హితోపదేశాలు చేయాలి. గొ�ై�లను మంద చుటుట వాటిని క్రూర మృగాల బారి నుండి, దొంగల దోపిడి నుండి సంరక్షించే కాపలా కుకకలాగ విశావాస పాత్రుడై యండాలి కోడి తన పిల్లలను రెక్కల చాటన చేర్చి ప్రమాదము నుండి కాపాడే వారిగా

178 ఉండాలి.

సాక్ష్యం 789. సంపూరణ ప్రార్థన ఏది? ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజా�పనను చేయుచా, ఆ విషయమై సమసత పరిశుద్ధుల నిమిత్తము పూరణవైన పట్టుదల తో విజ్ఞాపన చేయుచూ మెలకువగా ఉండుడి ఎ్రేఫసి 6:18

సాక్ష్యం 790. ప్రార్థన అనగా కొద్ది సమయము కొన్ని మాటలు ఉచ్చ�రించడం కాదు గానీ ప్రార్థన మనససు కలిగి ప్రార్థనాత్మతో నింపబడి యెడతెగక ప్రార్థించు అనుభవాన్ని కలిగి యండాలి. ప్రార్థనలో ఒప్పుకోలు, సమరపణ, ఆరాధన, విజ్ఞాపన, సహవాసం, కృతజ్ఞాత, స్తుతి ఉండాలి.

సాక్ష్యం 791. ప్రార్థనలో ఒప్పుకోలు ఉండాలి : ప్రభువు నామమంలో శక్తి, ప్రేమ, గొప్పతనం ఒప్పుకోవాలి. మన బలహీనత దోషాలు పాపాల గురించి ఒప్పింపబడగలము. క్షమాపణ ఇచ్చునని నవ్మాలి.

సాక్ష్యం 792. ) సమరపణ ఉండాలి : ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం అని ప్రార్థించగలగాలి

సాక్ష్యం 793. ఆరాధన ఉండాలి : దేవుని ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని దయ, కనికరం గురతుకు తెచ్చుకొని హాృదయాంతరింద్రియాలతో కృతజ్ఞత చెల్లించాలి. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. యోహాను 4:24 వ్యర్థమైన నోటి మాటలు, ఆచార పద్ధతులతో ప్రార్థన చేయరాదు.

సాక్ష్యం 794. మన జీవితం ఒక చిన్న కథదలో బోదించగలము ఒక వ్యక్తికి నలుగురు భార్యలండేవారంట మొదటి భార్యను చాలా ప్రేమించేవాడు, రెండవ భార్యను శ్రమలలో అవసరం కోరవాడు. మాడవ భార్య విడిచిపెడుతుందనే భయంతో కనిపెట్టేవాడు. నాలుగవ భార్య ఎంత ప్రేమగా దగ్గరకు వచ్చినా నిర్లక్ష్యం చేసేవాడు. చనిపోయే ముందు భార్యలను దగ్గర ఉండవుని అడిగితే అందరూ 179

బంగారు పరిరగ సేకరణ సాకులు చెప్పి తప్పించుకున్నారు. ఒక భార్య నేను ఉంటను అన్నది దీని అర్థమేమనగా మన శరీరాన్ని బాగా ప్రేమిసాత బట్టలు నగలతో అలంకరిస్తూ గొప్పగా ప్రేమిస్తూ జీవితాన్ని గడుపుతాము. రెండవ భార్య సాచించేది కుటుంబం, స్నేహితులు సమాధి వరకే వచ్చి వారి దారిన వారు వెళతారు. మాడవ భార్య సంపాదించిన సంపద, హె�ద, ఘనత మరణంతో సమసిపోతాయి. నాలుగవ భార్య మనము చేసిన మంచి పనులు త్యాగ జీవితము మంచి పేరు మనిషి మరణించినా నిలిచిపోతుంది. ఆత్మను పోషించాలి దైవ భక్తితో జీవించాలి.

సాక్ష్యం 795. కొన్ని జీవిత సత్యాలు చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తాయి జీవితానికి మంచి అర్థాన్ని ఇస్తాయి. ఎ) అర్థమయేయలోపు దారమయేయది కల భ) అర్థమయేయలోపు ఒప్పుకోలేనిది వాస్తవం సి) అర్థమయేయ కొలది దగ్గరయేయది స్నేహం డి) అర్థమయిన క్రొత్త అర్థము వెదికేది ప్రేమ ఇ) అర్థమయినట్లు అనిపించిన ఎన్నటికీ అర్థం కానితీ జీవితం ఎఫ్) అర్థవంతమైన వాగ్దానాలతో నిరీక్షణ కలిగించేది రక్రైస్తవ జీవితం క్రీస్తుతో పయణము

సాక్ష్యం 796. నీ కొరకు మంచి ఉద్దేశ్యములు కలిగియున్నాను, అవి నీకు గొప్ప ప్రయోజ్యనాన్ని కలిగిస్తాయి. అభయమిచ్చిన క్రీస్తును ఆశ్రయించుట మేలు తప్పులు చేస్తున్నారని ప్రేమించడం లేదని సన్నిహితులను దారం చేసు కోరాదు. ఎవరా పూర్తిగా పరిపూరుణలు కారు గనుక అందరిలో స్నేహం చేసుకోరాదు కలిసి ఉంటే కలదు సుఖం అని గ్రహించాలి.

సాక్ష్యం 797. జీవితంలో అలవరచుకోవ*్సన శక్తివంతమైన మాటలు ఏవనగా

180 మన తోటివారికి ఎల్లప్పుడు ఉత్సాహావిస్తూ ఉత్సాహంగా ఉండాలి. విమర్శించి ఎవరిని దారం చేసికోరాదు. ఇతరుల అభిప్రాయం అర్థం చేసికొని అవగాహనతో సాపర్తినిస్తూ తీరుప తీర్చరాదు. ఎవరో ఏదో సహాయం చేయాలని కనిపెటైట బదులుగా నీవే సహకారిగా చేతినందిస్తూ నీడవలై జీవించాలి.

సాక్ష్యం 798. యెహోవా ఉదయమున నా కంఠ స్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. శుభోదయం అని అందరిని పలుకరించుట పరిపాటి. గుడ్ మారి�ంగ� అనే మాటలో అమూల్యమైన సందేశం దాగి ఉందని ఆశ్చర్యం కలుగుతుంది.

సాక్ష్యం 799. � - �వ్ బ�.ఉదయాన్నే మేలుకో

� - ��వఅ వశీబతీ �వ�తీ్. నీ హృదయం తెరచి దేవుని కొరకు కనిపెట్టు

� - ��వఅ వశీబతీ ఎ�అస. నీ మనససును కూడ విశాలపరచి క్రొత్త అనుభవాలను నేరచుకొనుటకు సిద్ధపడు ణ - ణవస�ష�్వ వశీబతీ స�వ ్శీ �శీస. ప్రతి దినం దేవునికి ప్రాధాన్యత ఇస్తూ జీవితం అంకితం చేయాలి. వీ - వీవస�్�్వ.దైవ వాక్యాన్ని అనుదినం ధ్యానించాలి. � - ��్�ఎ�రవ వశీబతీ తీవరశీబతీషవర. నీ ఆశయాలను అనుభవాలను ఉ పయోటించుటలో ఆశావాదం చూపాలి. � - �వపబసవ �శ్రీశ్రీ అవస్త్ర�్��వ ్�శీబస్త్ర�్ర. నిరాశా భావాలు నీ దరికి చేరకుండా పార్రదోలాలి. చీ - చీవ�వతీ బఅేవతీవర్�ఎ�్వ వశీబతీ �శ్వీఅ్��శ్రీ. నీలో ఉన్న శక్తి సామర్థ్యాలను తకుకవగా అంచనా వేయకు

ఎవరో ఒకరిని నీ జీవితం ద్వారా, మాటల ద్వారా � - �అర��తీవ రశీఎవశీఅవ. ప్రభావితం చేయాలి 181

బంగారు పరిరగ సేకరణ చీ - చీవ�వతీ శ్రీశీశీరవ ట��్�. విశ్వాసాన్ని విడనాడకు � - �శీ శీబ్ ష�్� యశీవ డ షశీఅట�ేవఅషవ. ఆనందంగా నిబ్బరంగా జీవించు

సాక్ష్యం 800. బైబిలులోని వ్యకుతలను దేవుడు ఎననకొని అబభయన్నత స్థాయిలో నిలిపి మహిమ పరచుకున్నారు ఎ) మోడు బారిన జీవితం గల రాతు విధవరాలైననా గొప్ప జీవితాన్ని అందుకొని తల్లి కాగలిగింది. భ) పేద స్థితిలో చేపలు పట్టే జాలరీ ్రేతూును క్రీస్తు మనుష్యులను పట్టే జాలరిగా చేశారు. బండపై నా సంఘము కడతావని అభయమిచ్చి దీవించారు సి) అనాథగా మగిలిన ఎస్తేరు పరదేశి అయిననా ప్రార్థనా శక్తితో రాజ్యాన్ని మహారాణి అయింది. డి) హానికరుడు హింసకరుడు అయిన సౌలు పౌలుగా మార్చబడి గొప్ప సువార్తను ప్రకటించుచూ బంగారు పాదాలు గలవాడై విలువై ప్రతిక సందేశాలను అందించి గౌరవం పొందాడు. ఇ) మోషే నతితవాడయినపపటికీ మోషేను దేవుడు వాడుకున్నాడు ఎఫ్) దావీదు గొఱ్ఱెల కాపరి గానీ గొప్ప రాజయయాడు జి) యోసేపు అన్నలచే హింసించబడి అవమానంగా తృణీకరించాడు. తోటి జైలు స్నేహితులు మరిచారు. దేవుడు గొప్ప ప్రధానిగా చేశాడు. హెచ్) నిన్ను నన్ను దేవుడు ఎన్నుకొని ఉన్నత స్థానంతో నిలుపుటకు ఆశిస్తున్నాడు. దేనికి ఆందోళ్న పడరాదు. విశావాసంతో ప్రార్థిసేత దేవుడు మనకు చేసిన మేలు కనుగొని పిలుపు గ్రహించి జీవిత పరమార్థము తెలిసికొని ఆనందించి దేవుని మహిమ పరచగలము.

సాక్ష్యం 801. మన నిత్య జీవితంలో ప్రార్థించే ప్రతి ప్రార్థనకు జవాబు దారిలోనే ఉ ంటుందని నవ్మాలి. మన అవసరతలన్నీ మర్చిపోయి నమ్మదగిన దేవుని

182 నవ్మాలి. ఈ ప్రపంచంలో దేవుడందించే వెల కట్టలేని అమాల్యసంపదలు రెండు ఉన్నవి. ఒకటి మనశావాంతి మరొకటి సంతృప్తి. వీటినందుకున్న వారికి అవధులు లేని ఆనందం దాగి ఉంటుంది. ఎవరి మనససు నీ మీద ఆనుకొనునో వానిని పూరణశాంతి గలవానిగా కాపాడుదువు. యెష 26:3 ఆయన నామము బలమైన దుర్గము సురక్షితముగా ఉండాలంటే ఆశ్రయించాలి. సామెతలు 18:10

సాక్ష్యం 802. మనవాశయించిన దేవుడు మనకందించే విలువైన అనుభవం ఏమనగా ప్రేమ, ఆనందము, సమృద్ధి గల సంపద, శాంతి చిరునవువా ఇవన్నీ ప్రార్థన అనే ఎకౌంటులోనే దాగి ఉన్నాయి.

సాక్ష్యం 803. ఆతృతతో ప్రతి పనిని ఆసక్తితో కొనసాగిసేత చాలా సుళువుగా సమర్థత తో చేయగలము. సోమరితనంతో యాధృచ్చికంగా చేసికొని పోయే పనిలో ఏది సాదించలేము, ఏది పొందలేము, ఏది అందుబాటులో లభించదని తెలిసికోవాలి.

సాక్ష్యం 804. ఆశీర్వాదాలనందుకొనుటకు నీ చిరునవువా చాలు. అది ప్రకాశిస్తుంది. అది మనససును ఉతేతజపరచగా నీ చేతులు పని చేసి అనేకులకు సహకారాన్ని అందిస్తాయి. నీ హృదయం తెరువబడి దాని ద్వారా కాంతిని విరజిమ్మ జీకటిలో ప్రకాశాన్నందించి ఉజ్జీవాన్ని కలిగిస్తుంది. నీ సర్వ సంపదలో గుపతవైన స్థానమేమనగా మంచి సహాృదయులైన ే్నేమలందించే స్నేహము, అంకిత భావంతో చేసే పని అంచలంచల విశావాసం అకుంఠిత దీక్షతో కొనసాకగ ఆత్మ పసై�ర్యం, ప్రేమ మాత్రమే.

సాక్ష్యం 805. ప్రతి సంవత్సరము మే నెలలో జరికగ మదర్స డే వేడుకలలో తల్లిని గౌరవించే ప్రక్రియకు గొప్ప చరిత్ర ఉంది అమెరికా 20వ శాతాభ� ఆరంభంలో ఒక సామాన్య కుటుంబంలో తల్లికి పదమాడు మందిలో ఒకరైన అన్నా 183

బంగారు పరిరగ సేకరణ జారివాస్ తల్లి భడడ్ల పెంపంకంలోని ప్రేమను గుర్తించి గణనీయమైన రీతిగా అధికారులతో సంప్రదించి గురితంపు పొందగల రోజును ఆ దేశ వ్యాపతంగా ఆచరించుట 1914 వ సంవత్సరంలో ఆరంభమైనది నేడు అన్ని ప్రాంతాలలో ప్రపంచ వ్యాపతంగా మే రెండవ ఆదివారం జరుగుట పరిపాటి.

సాక్ష్యం 806. అమ్మ అన్నది కమ్మని మాట అనురాగానికి ప్రతి నిధి ప్రతి జీవికి జీవాన్ని పోసిన తల్లి దేవుని ప్రతి భంబముగా ఒక రూపాన్ని ఆకారాన్ని లోకానికి చూపించి నొపపుల బాధను ఆనందంగా భరించే త్యాగ శీలి దేవుడి ఆజ్ఞతో గర్భంలో పిండము ఏరపడుట దేవుడు మాత్రమే వీక్షించగలడు.

సాక్ష్యం 807. మన సృష్టికరత వాగ్దానాలలో అమూల్యమైనది తల్లి వంటి ప్రేమ చూపగలనన్న అభయ వాక్యము అపురూపవైనది. ""ఒకని తల్లివాని ఆదరించనట్లు నేను మవ్ములను ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు�� యెషయా 66:13 ""స్రీత తన గర్భమున పుట్టిన భడను కరుణింపకుండ తన చంటి పిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను నిన్ను మరువను. యెష 49:15

1) తల్లి దైవ వాక్యాలధారంగా మంచి సందేశాలనందించి అర్థమయేయల వివరిస్తుంది.

2) అజేయవైన ప్రేమ పొంగి పొర్ల రీతిగా ప్రేమించగలదు.

3) దేవునిపై అంచలంచల విశావాసం గలది.

4) బూ లోకంలో దేవదాతను పోలిన పవిత్ర భావాలలో దాని తప్పిన బిడ్డలు మారుప గలవారిగా మార్చగలదు.

5) బూమ మీద అమాల్య పెన్నిధి అమ్మ, బాధల్ని విచారాలన్నీ కన్నీటి లోయల్లో కష్టాల నిషిలో దాచుకొని చిరునవువాతో సదా ప్రోత్సహించేది బాధ లోయల్లో మంచి ఎరువుంటుంది. అందవై పుష్పాలు పూయించగలదు

184

సాక్ష్యం 808. సృష్టికి జీవం పోసిన ప్రేమ రెండక్షరాల మాట అమ్మ నెతతురును పాలుగా మార్చి బలన్నదించి బ్రతికించేది అమ్మ. లోకంలో సమస్యలతో పోరాడి బ్రతికించేది అమ్మ. గతంలో గోరు ముద్దలు తినిపించి గండెలపై చేరచుకొని జోల పాటలు పాడి అలరించావు. లోకమంతా ఏకమై ద్వేశించిన నన్ను ప్రేమించేది తల్లి ప్రేమ అందరి ఉనికికి కారణము అమ్మ.

సాక్ష్యం 809. ఈ సమసత సృష్టిలో అందమైనది పువువా అంతకు మంచి అందమైనది తల్లి ప్రేమతో నిండిన చిరునవ్వే. అమ్మ ఆర్థికంగా నిరూపేద కావచ్చుకానీ కూలికి పేద కావచ్చు గానీ ప్రేమకు కాదు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యమే అమ్మ. అట్టి తల్లి, తండ్రిని ప్రేమించి సేవ చేయుటలో అర్థముంది. అందరూ ఉన్ననా అమ్మ అనాధగా మగలరాదు. మనిషిగా పుట్టినందుకు తల్లి ఋణం తీరచుకొనుట్రై కొందరినైనా ప్రేమించి వారికి ఉపయోగపడాలి. చెతతకుండ� కూడ ఎరువుగా వాడబడుతుంది.

సాక్ష్యం 810. మారుపకు మార్గదర్శి తండ్రి అయితే ఓరుపకు మారు పేరు అమ్మ. మనిషికే మరణము మానవత్వానికి, అమ్మ జా�పకాలకు మరణము లేదు. అమ్మ నీతికి నిదర్శినం ప్రగతికి సోపానం. తల్లి ప్రేమ ముందు నీవు మోసే బరువు నీ తలపై బాదించగలదా? సాగారాన్ని అడిగితే దాని లోతు చెప్పగలదు గానీ తల్లి ప్రేమ లోతు తెలుపలేము. ఆకాశవెంత ఎత్తు విశ్వావెంతో విశాలము సముద్దమేంతో లోతైనది అది వింతైన దేవుని ప్రేమ ఆ దేవుడు తల్లి ద్వారా చూపే ప్రేమ అని అందరూ గుర్తించాలి.

సాక్ష్యం 811. ఈ లోకంలో అమూల్యమైనది, మధురమైనది అనంతవైనది అమ్మ అనురాగమే అమ్మ మొదటి స్నేహితురాలిగా హృదయాన్ని తాకుతుంది. ే్నేహామనగా భుజము మీద చేయి వేసి నడవడం కాదు గానీ నీ రకన్ని 185

బంగారు పరిరగ సేకరణ కష్టాలు వచ్చిననా నీవెనుక నేనున్నానని భుజము తట్టి చెపపగలికగది. అధిక విలువ చెల్లించగలికగది తల్లి ప్రేమ తల్లి మాట సవాచ్చ�వైనది. మాటతో పాటు హృదయ నిర్మలము నడవడిక సవాచ్చ�ము అమ్మ ప్రేమ పొందిన జీవితం ప్రాంతం.

సాక్ష్యం 812. ఎన్ని యుగాలు తరాలు మారినా మారని మాదుర్యము అమ్మ ప్రేమ. ఏ దేశమేగిన, ఏ తీరం దాటిన మరువని మమకారం అమ్మ ప్రేమ. ప్రకృతి చేసిన బంగారు ప్రతిమ అమ్మ ప్రతి గండె చేసే సవవాడిలో భావన అమ్మ నీకేనా పదాల వందనమవ్మా అని ప్రతి భడడ్ చెపపగలగాలి.

సాక్ష్యం 813. పసగల ప్రసంగాలైట్లుండాలి?

1) మోకాళ్ళపై శ్రమించి వాక్య లోతు*్న శోధించి, ధ్యానించి సున్నితంగా ఆత్మలను స్పర్శంచే శక్తివంతులుగా ఉండాలి.

2) మహోన్నతుని ప్రతినిధిగా మనుష్యుల ముందు ధైర్యంగా సువార్త ప్రకటించే పాదాలు సుందరవైనవనే నమ్మకంతో నిలబడే అర్హత పొందాలి.

సాక్ష్యం 814. పేరుకు ముందు వెనుక డి^్రలు చూచి అతిశయించి గర్వం విడనాడి మాడు జోకులు 6 బైబిలు రెపఘరెనసులు వల్లిస్తూ జోల పాడే పాటవంటి సందేశాలందించక ఉజ్జీవము నిండుగా ఉండి ఎండిన ఎముకలలో సంచలనం కలిగించి ఆత్మను తెజరిల్లచేయు జీవంతో నిండిన ఉజ్జీవ జావాలలు రగిలించి }పిరందించే ప్రసంగీకులు కావాలి. లేవాలి

సాక్ష్యం 815. ఎవరో నిన్ను వాడుకుంటున్నారని భ్రవుపడకు. నీవు ఇతరులకు ఉ పయోగ పడుచున్నాననే నమ్మకంతో ఆనందించాలి. ఒకవేళ్ నీవు ఇతరులకు సమాయపడగలిగినపుడు సంతోషించుటతో పాటు నీ కొరకు నీ ఆత్మీయు భద్రతకై ఎవరో ప్రేమించి విజ్ఞాపన చేస్తున్నారని నమ్మి దేవుని స్తుతించాలి.

186

సాక్ష్యం 816. సలహా చెప్పే మాటల కన్నా సాయం చేసే చేతులు మన్న. సహాయము చేయుటలో తప్పక తృప్తి మగులుతుంది.

సాక్ష్యం 817. దేవుడు చేయని 5 పనులు : ఎ) దేవుడు చేసిన వాగ్దానాలను మర్చిపోయేవాడు కాదు. కీర్తనలు 89:34 భ) మనం చేసిన పాపాలు కషమంచువాడే గానీ జ్ఞాపకం చేసుకొనువాడు కాదు. యెషయా 43:25 సి) నిన్ను శాశ్వత ప్రేమతో ప్రేమించువాడను. విడువని వాడను అన్నాడు దివాతి 31:6 డి) దేవుడు మనలను గార్చి చింతిస్తున్నాడు గనుక మన గార్చి ఆలోచించక మానడు. మర్చిపోలేనివాడు. కీర్తన 139:17, 18 ఇ) దేవుడు ప్రేమామయుడు ప్రేమించుట మానుకోలేడు. యిర్మయా 31:3

సాక్ష్యం 818. దేవుడు సృష్టిలో స్రీతలంతా అసమాన ధైర్యవంతులైనవారిగా మంచి తల్లిదండ్రులకు కుమారెతలు, తోబుట్టువులకు మంచ్ ఇసోదరీమణులు, భర్తలు కొనియడదగిన భార్యలు, అందరూ ప్రేమించే సన్నిహిత స్నేహితులు మరి ముఖ్యంగా ఆరాధించే మాతృమార్తులుగా సమాజానికి గొప్ప బలవై వింతైన పసైన్యముగా నిలువగలరు. ప్రకటించు స్రీతలు ప్రార్థించే స్రీతలు ఎందరో ఉన్నారు.

సాక్ష్యం 819. స్రీతల లక్షణాలలో మంచిగా వినేవారు అర్థం చేసుకొనే ఓరుపగలవారు ఎందరికో సాపర్తినిచ్చే గండె ధైర్యము గలవారు అమ్మ మనకు జన్మనిసేత భార్య ఆ జన్మకు అర్థాన్ని ఇస్తుంది. అమ్మ లేకుంటే బ్రతకు దుర్బ�రము బ్రతకు శూన్యము, భార్య, తల్లి బరువు కారాదు. బానిసగా మగలరాదు. ప్రేమను పొందగల వారిగానే కడవరకు జీవించాలి. అనాధ ఆశ్రమాలకు పరిమతము కారాదు. తల్లి ప్రార్థనలు కుటుంబాలకు అగ్ని కంచెగా బలానిస్తాయి. 187

బంగారు పరిరగ సేకరణ

సాక్ష్యం 820. దేవుని వాక్యాలతో కూడిన అందమైన అక్షరమాల

1) ��శీ�స దీ�స జశీఎ��అవ చెడు సహవాసాన్ని విడిచి పెటాటలి. 2తిమోతి 3:1-7

2) ణశీ అశీ్ జుఅ్వతీష్�శీఅ �శీశీశ్రీ�ర� ్��అస్త్రర వ్యర్థవైనవాటియుందు కాలాన్ని వృథా చేయరాదు. సామెతలు 14:17

3) �శీ టశీతీ న�స్త్ర�వతీ �ేవ�ర ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు సాగాలి. పఫీలి 4:8

4) జీబర్ ఖవవ� �శీతీస �అ వీ�అస నీ మనససులో, జీవితంలో దేవునిని ధ్యానిస్తూ ఉండాలి.యోహాను 3:16

5) చీవ�వతీ ��వతీ శ్రీశీశీస ్�వ ూశీశీతీ �అ రబటటవతీ�అస్త్ర బాధలలో ఉన్న పేలను అలకషము చేయరాదు. సామెతలు 19:17

6)

�బ�్ �వ�ష��అస్త్ర ్శీ ళ�శ్రీశ్రీవ �శీరర�� అనవసరవైన కబుర్లు చాలించు సామెతలు 20:19

7) ుబ్వ ఖఅరవశ్రీట ్శీ హ�ష్శీతీవ ఆలోచనకరతలు అనేకులు ఉండుట రక్షణకరము సామెతలు 11:14

8) �వ శ�వష్ ్శీబ ష�శ్రీశ్రీ �శీశీఎ �అ శ్రీ�టవ నీవు జీవితంలో గొప్ప ప్రగతి సాధించగలవు. యోహాను 4:10

సాక్ష్యం 821. ఒక భక్తి గల స్రీతని ఇంటరయా చేయగా ఆమె చెప్పిన జవాబు ప్రతి స్రీత కూడ ఆదర్శంగా తీసుకోవచ్చు నా పెదవులకు సత్యమును పూసుకుంటను

188 నా స్వరం ప్రార్థన ద్వారా సరి చేసికోగలను నా కండ్లతో కరుణ నింపుకుంటను నా చేతులతో దానం చేస్తాను నా హృదయము అనేకుల జీవితాలకు ప్రేమనందించే నిలయం నా ముఖములో చిరునవువా చెరుగనియ్యను.

సాక్ష్యం 822. తల్లి గురించిన అర్థం వీ - వీవరర�అస్త్రవతీ తీవతీవషవ���అస్త్ర శీఅ �శీస'ర �శీ�వ తల్లి దేవుని వాక్యాధారంగా సందేశాలందించనది. � - �బ్ �శీషవతీ�అస్త్ర స్త్రవఅబఅవ శ్రీశీ�వ అజేయవైన ప్రేమ పంచగలిగినది అమ్మ ు - ుతీబర్ �అ �శీస దేవునిపై అంచలంచల నమ్మకం గలది అమ్మ న - నవ�తీ్ రవ్ శీఅ ్��అస్త్రర �పశీ�వ దేవునిపై ధా�నమున్న హృదయం గలది జు - జు�తీ్�శ్రీవ ళ��అ్ బూలోకంలో దేవదాత సమానురాలు అమ్మ � - �వర్శీతీవ ్�వ ష�వ శీట �తీశీస�స్త్ర�శ్రీ స�సర దారి తప్పిన భడడ్లను సంరక్షించేది అమ్మ శ్రమల గుండా దాటిన తల్లులంతా అభినందించ గల ధనయరాలు అమ్మ

సాక్ష్యం 823. ఆత్మీయు స�ందర్యానికి కొన్ని కిటుకులు 189

బంగారు పరిరగ సేకరణ

1) ప్రతి దినము స్వ పరీక్ష ద్వారా ఆయాసకరవైనహాృదయముందేమోనని తెలిసికొని శుద్ధి చేసుకోవాలి.

2) వాక్యం చేత ఉదక సా�నం చేసికోవాలి

3) క్షమ అనే క్రీము రాసుకొంటే ముఖంపై వుడతలు సమసిపోతాయి

4) ప్రార్థన అనే పదార్థంతో తడి చేసుకోవాలి

5) ప్రేమ అనే అత్తరు (పసంటు) శరీరమంతా జల్లుకోవాలి

6) చింత, కోపము తొలగించుకుంటే అన్ని రోగాలు దారమవుతాయి.

7) ఓరుపతో నీగదినంతా ్రేసప చేసుకోవాలి

8) విశావాసంను గండెల్లో నింపుకొని }పిరి పీల్చాిలి

9) ముఖవర్చససు తేజససుతో వెలుగొందాలంటే చిరునవువా చెరగనియ్యరాదు

సాక్ష్యం 824. మనకు శ్రతువులున్నారని తెలసునా? మన శరీరము, లోకము, పాపము, అపవాది, అబద్ధ ప్రవక్తలు, వీటి గురించి చాలా జాగ్రత్త వహించాలి ఒక్క నిమషం కోపపడితే దాని ప్రభావము 4 లేదా 5 గంటల వరకు శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక్క నిమషం హాయిగా నవవాగలిగితే ఒక రోజు అనగా 24 గంటలు శరీరం ఆరోగ్యంగా ఉండేలా నియంత్రిస్తుంది.

సాక్ష్యం 825. క్రీస్తును నమ్మిన మనం వివిధ రీతులుగా పిలువబడుట

1) పవిత్రులు అనగా ప్రత్యేకించబడినవారు, పరిశుద్ధగా జీవించేవారు.

2) పిల్లలము అనగా క్రొత్తగా జన్మించిన వారమై వాక్యమనే పాలు సీవాకరించు శిష�్యలము

3) శిష్యులు అనగా క్రీస్తు బోధను నేరచుకొనుచూ వెంబడించే అనుచరులం

190

4) రక్రైస్తవులు అనగా కేవలం క్రీస్తుకు చెందినవారం

5) సహోదరులు అనగా ప్రభువునందు సోదరీ సోదరులు అనగా ఏక ఉ దరము అనగా గర్భములో సంజాతులము, క్రీస్తు రక్తములో కడుగబడిన ఏక భావంతో కడుగబడినవారము. 1పేతురు 2:9 వీటితో పాటు ఏరపరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొతైతన ప్రజలునైయున్నాము నిజానికి రక్రైస్తవులమంటే నటించడం కాదు, జీవించి చూపించడం, మన సంభాషణలో ఈవైల్, ఉత్తరాలలో ప్రేమగల పలుకరింపు ఉండాలి. వాక్యము వినేవారుగా గ్రహించి అంగీకరిస్తూ దేవుని నమ్మిన విశ్వాసులు దేవునితో ఎకుకవ సమయం గడిపినపుడు మనుష్యులతో తకుకవ సమయం గడుపుతాము

సాక్ష్యం 826. క్రీస్తులో లేని చెడు విషయాలు ఎ) ఆయన యందు ఏ కపటము లేదు. యెషయా 53:9 భ) ఆయనయందు ఏ పాపము లేదు యోహాను 1:5, 3:5 సి) ఆయనయందు ఏ చీకటి లేదు. యోహాను 1:5 డి) ఆయనయందు ఏ దోషము లేదు యోహాను 19:4 ఇ) ఆయనయందు ఏ చెడుతనము లేదు కీర్తన 92:14 ఎఫ్) ఆయనలో యే దురీణతి లేదు యోహాను 7:18 జి) ఆయనయందు ఏ క్రోధం లేదు. యెషయా 27:4

479) రక్రైస్తవ జీవితంలో తగిగంపు కావాలి

1) అబ్రహాము మాటలలో ""ధాళ్ళవంటివాడను�� ఆది 18:27

2) దావీదు రాజు మాటలలో ""నేను పురుగును�� కీర్తనలు 22:6 191

బంగారు పరిరగ సేకరణ

3) పౌలు మాటలలో ""పాపులలో ప్రధాన పాపిని�� ఎ్రేఫసి 3:8

4) బాపీతస్మమచ్చు యోహాను ""క్రీస్తు చెప్పుల వారు విపపుటకు యోగయడను కాదు అన్నాడు�� యోహాను 1:27

5) శతాధిపతి స్వస్థత కొరకు వచ్చినపుడు ""క్రీస్తు నా ఇంటికి వచ్చుటకు యోగయడను కాదు�� లాకా 7:6

6) సంకరి ప్రార్థనలో ""పాపినైన నన్ను కరుణించం�� లాకా 18:13

7) సౌలు కుమారుడు ""నేను చచ్చిన కుక్క వంటివాడను�� 2సమా 9:8

సాక్ష్యం 827.

1)దేవుడు కోరది ఆత్మ సంబంధమైన పఘలాలు గాని వట్టి విత్తనాలు కాదు

2) నిషకల్మషవైన మనసాక్షి కన్నా హాయిగా నిద్దపుచ్చు మందులేదు

3) చాలా మంది అనుమానాలను నమ్మి నమ్మకాలను అనుమానిస్తాము

4) దర్శన ప్రత్యక్షత కొర్రై మన కండ్లు తెరవాలి ఆత్మీయ నేత్రాలతో దేవుడిచ్చిన దర్శనం చూచే పవిత్రత కావాలి. యోహె�వా వీడు చూచనట్లు దయచేసి వీడి కండ్లు తెరువుము అని ప్రార్థన చేయగా తరువాత అన్ని ర్థాలను చూడగలిగాడు.2రాజులు 6:17

5) ప్రార్థన్రై కిటికిని తెరువాలి. దానియేలు కిటికి తెరచి ప్రార్థన చేశాడు. దాని 6:10

6) దేవుని మాటలు వినుటకు చెవులు తెరువాలి. బలులు నైవేద్యములు కోరుటలేదు, నీవు నాకు చెవులు ని]్మంచావు. కీర్తనలు 40:6

7) దైవ సందేశము సీవాకరించుటకు హృదయం కావాలి. లాదియా హృదయం తెరచి దేవుని నమ్మింది. అపొ 16:14

192

8) దైవ పరిచర్యకై ద్వారాలు తెరవాలి పౌలు పరిచర్యకై ద్వారాలు తెరువబడ్డాయి 2కొరిందీ� 2:12

9) దేవుని స్తుతించుటకు పెదవులు తెరవాలి. కీర్తనలు 51:15

10) దాతృతవాంరకై ముడుచుకొని పెదవులు తెరవాలి. చాపాలి దివాతి 15:8

↑ పైకి / Back to top