సాక్ష్యం 960. ప్రార్థించనప్పుడు నిద్మతతువచ్చుటను బట్టి ప్రార్థనలేమ యొక్క గురుతు కనబడుచున్నది. ప్రార్థనలో ఏకాగ్రత లేకపోవుట ప్రార్థనలేని జీవితము యొక్క స్వభావము.
సాక్ష్యం 969. ""ప్రార్థన లేని జీవితము�� అవిశావాసపు హా ృదయము అనునమ ఒకదాని చేయి ఒకటి పట్టుకొని నడుచును.
సాక్ష్యం 970. ""ప్రార్థనలేమ�� ""పాపమా�� భాగసావాములు. లోకమును ""ప్రార్థనలేమ��ని రెండిటిని వేరుపరచలేము. ""ప్రార్థనలేమని�� ప్రార్థంచే అవసరము లేకపోవుట అనునది కవలలు. ""ప్రార్థనాలేమని�� భయంకరమైన పాపమా. ""ప్రార్థనాలేమ��ని దేవుడు (యేసు) అంతం చేపసను. నీవూ కూడా ""ప్రార్థనాలేమ�� ని అంతం చెయియ.
సాక్ష్యం 971. సి.హెచ్.స్పర్జన్ : ""దేవుని సంఘము రక్తములో బాప్తిస్మము పొందిన సందర్బములో తప్ప మరి ఏనాడు నిజముగా ఆత్మలో ఎదిగి అభవ ృది చెందలేదు. దేవుని సంగమనే ఓడ, తన పెఫై భాగమున హత సాక్ష్యాలు.
సాక్ష్యం 972. జాన్ కాలివాన్ : ""ఓ దేవా నీవు నను కొట్టితివి, కానీ నాకు ఎసతరవైన త ృప్తి కలిగింది. ఎందుకంటే ఆ శిక్ష ని చేతి నుండి వచ్చింది.��
సాక్ష్యం 973. టి.ఆసిటన్ సాపర్క్స : ""క్రీస్తును గార్చి నీవు తెలిసికొనిన దానికి విధేయత చూపితేనే తప్ప ఆయనకు గార్చి యింకను తెలసుకొనలేవు��
సాక్ష్యం 974. జాన్ వెస్లీ : ""క్సటపడి ఆత్మల రక్షణ్రయి ప్రయాసపడినపుడే మనుషుల యెక్క రకతపారాధము నుండి విడుదల పొందుదము.��
సాక్ష్యం 975. బిల్లీ గ్రాహాం : ""పాపములను ఒప్పింప జేయడం పరిశుద్ధతయ్మని బాద్యత, న్యాయపు తీరుప తీర్చడం దేవుని బద్యతా, మరి నాకివ్వబడిన బద్యతా ప్రేమించడమే.��
సాక్ష్యం 976. డేవిడ్ బ్రేనార్డ్ : ""దేవుని మహిమ పరచుటయే నాకు పరలోకము, అటువంటి పరలుక్కని నేను కోరుకుంటున్నాను. అదే నా భక్తి అదే నాకు సంతోషము.
226
సాక్ష్యం 977. జాన్ మాక�్స వెల్ : ""ఒక మనిషి తన తప్పులను ఒపుకునేంత ఉ న్నతముగాను, వాటి నుండి లభ్బపొందేంత వివేకముగాను, వాటిని సరి దిడుకునేంత బలముగాను ఉండాలి.��
సాక్ష్యం 978. ఈ.యం.బౌండ్స్ : ""దేవుని ప్రణాళ్ళకలన్నిటిలోను సిలువముద్ద ఉ ంటుంది. మరియు ఆ ప్రణాళ్ళకలన్నిటిలోను సీవాయమునకు మరణము అని కూడా ఉంటుంది.��
సాక్ష్యం 979. ేలిేనార్డ్ రవన్ హిల్ : పరిశుద�ను కలిగియందాత్రమే సాధారణ రక్రైస్తవ జీవితము. దాని కంటే తకుకవైనదంతా అనార్యోగ్యమే.
సాక్ష్యం 980. జార్జి హెార్బర్ట :నిరీక్షణతో జీవించేవాడు సంగీతం లేకుండానే నాట్యమాడుతాడు.
సాక్ష్యం 981. రాయు.విల్సమత్ : క్రిస్తుమును తన హా ృదయములో కలిగి యండనివాడు దానిని ఎన్నటికీ ఎక్కడ కనుకొనలేదు.
సాక్ష్యం 982. రిసావాల్డ్ చాంబర్స: ఒక అతి పరిశుద్ధమైన వక్తి అంటే నీవు కలసుకొనదగిన అత్యంత దినవైన వ్యక్తి.
సాక్ష్యం 983. థమన్ వాట్సన్: ఒకడు తనద ృష్టి తాను తగిపోవడమే సరియన ఎదుగుదల.
సాక్ష్యం 984. డేవిడ్ బ్రేనార్డ్ : క్రీస్తు విడిచిపెట్టిన పనిని ముగించుటయే ఒక వక్తి ఈ లోకములో చేయవల్సిన వెలివైన పని.
సాక్ష్యం 985. మారిటన్ లాథదర్ : ""క్రీస్తుతో కూడిన చెరసాల సింహాసనము వంటిది. కానీ, క్రీస్తు లేని సింహాసనము నరకము వంటిదే .��
సాక్ష్యం 986. ఒక మషినరీ : రగత్స మనే తోట నుండి తీసి నాటబడకుండా పరలోకములో ఏ పువువా పుష్పించదు. ఒక మషినరీ : ""ప్రార్థన యననది దేవుని చిత్తమును మార్చుటకు కాదుగాని మన చిత్తమును మర్చి వేయుటకేయి యున్నది.
సాక్ష్యం 987. హడ్సన్ టేలర్ : దేవుడు తన మీద అనుకొనేంత బలహీనులను, దీనులను వాడుకుంటాడు.
సాక్ష్యం 988. ఎన్.దానియేలు : పాపమా నుండి తప్పించుకొనుటకు జాగ్రత్త పడువారు లోకమునకు దీవెన కారముగా నందురు.
సాక్ష్యం 989. కోరి టైన్ బూవ్: మన అనునది జీవిత సమస్యలే యేసు ప్రభువు 227
బంగారు పరిరగ సేకరణ చేసే అదు�తేాలకు ముడి సరకు.
సాక్ష్యం 990. ఒక మషినరీ : ఒక రక్రైస్తవూనికి ్రశమలద్వారా ఎల్లపుడు గొప్ప ఆనందము కలుగును.
991) స్పరా�న్: శ్ర�షవైన ప్రభువు పసైనికులందరు ్రశమలనే అనుభవములు నుండి వచ్చెినవార.
992) ఎన్.దానియేలు : మనం దేవుని చిత్తము నుండి తొలిగిపోతే దాని దాషాలితాలు అనుబభవించాల్సిందే .
993) ఒక మషినరీ : నీవు మాట్లాడితే దేవుడు ని తరుపున మాట్లాడాడు, నీవు పోరాడితే దేవుడు ని తరపున పోరాడాడు.
994) బైంజిమన్ ఫ్రాంక్లిన్ : మంచి మనస్సాక్షి గలవానికి నిత్యము క్రిస్మస్ పండుకగ. ఎన్. దానియేలు : ""సంపూర్?ముగా క్రీస్తుకు లోబరిచిన జీవితమే సంపూర్?ముగా క్రిస్తూచే నడిపించబడే జీవితము��.
995) అలైగ్జాండర్ వెున్ లారెన్ : కలవారి చెటుట యెక్క పఘలములను రుచి చుడనివాడు జీవ వ ృకషపఘలములను రుచి చూడలేము .
996) అలైగ్జాండర్ పోప్ : తొట్రిల్లడం మానవ నైజం క్షమించడం దేవుని నైజం. సి.టి స్టడ్ : క్రీస్తుకు కావాల్సింది అందేవాటిని పొందేవారు కాదుగాని అందనివాటిని సాదించేవార.
997) హడ్సన్ టేలర్ : వేయియ జీవితాలు నాకుంటే వాటన్నిటిని చైనా కొరకే సమర్పిస్తాను. డేనియల్ : ""దేవుడు నియమంచిన స్థానములో నిలిచి యండుటను వించిన గొప్ప కార్యసాధన మరియెకటి లేదు.
998) తోజర్ : దెయయానికి మనందరికంటే వేదాంతం బాగా తెలసు కానీ అదింకా దెయ్యవే కదా! దానియేలు : సిలువలేకుండా సింహాసనం లేదు.
999) వాచ్ మాన్ ని : ""నా కోసం నేనేమ కోరాను . నా ప్రభువు కోసం నేనంత కోరుదును.�� 1000) సి.హెచ్. స్పర్జన్ : ""దీపములు మాట్లాడవు కానీ ప్రకాశిస్తాయి. ఒక లైట్ హౌస్ డంకా బజాయించాడు లేక గంట గణగణ
228 లాడించారు కానీ సుదార జలముల మీద నన్ను నామకుడు దాని మనుకులను గుర్తిస్తాడు.�� సి.హెచ్ . స్పర్జన్ : "భూమ మీద సిలువారులుగా కనబడని వారెవవారు పరలోకంలో కిరీటాదారులుగా కనబడరు.�� డి.యల్.మూడీ : "భైబిలు గంధమును క్రమముగా పూర్తిగా చదువుము, ధ్యానించుము, కొంత ఇక్కడ, కొంత అక్కడ కాదు. విరిగిన కత్తితో ఎవరు యుద్ధము చేయలేరు గదా! ముగింపుగా బంగారు పరిరగలోని అమాల్య సత్యాలు అనేకులకు దీవెన కరంగా ఉండాలని నా దీన ప్రార్థన. �సులా కరిగిపోయే �శవార్యము కన్నా మాటల అక్షరసత్యంగా పుస్తక రూపంలో నిలిచిపోయే అద్భత సత్యాలు మనిషిలో మంచిని పెంచి దీవెనకరంగా క్రీస్తు సావారూప్యంలోకి మార్చి దేవుని సదా మహిమపరచు కృప లభించను గాక. ఆమెన్ 229
బంగారు పరిరగ సేకరణ
230 231
బంగారు పరిరగ సేకరణ