Part 6 of 16

సత్య సాక్షి – భాగము 2 (పుటలు 25–34)

సత్య సాక్షి – భాగము 2 (పుటలు 25–34)

అనుసరించి నడుచుకొనుడి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు ! ఖరాత్రాసులను ఖరాపడిని ఖరాతూమును, ఒక్కటే పడియు ఒక్కటే తూమును మీరుంచుకొనవలెను”. దైవవాక్యమునకు లోబడి జీవించటమే మన ప్రధాన కర్తవ్యం!.

ఆ పొరపాటు తెలిసిన వెంటనే అది తప్పుగాను, అన్యాయముగాను భావించి తక్కువ పరిమాణములో ఉండిన కొలతశేర్లను, ముంతను తొలగించి వాటిస్థానంలో న్యాయమైన కొలత ఉండే ఖరాసేరు ఖరాముంతను ఉంచాను. ఈ విషయం నా తండికి తెలిసినప్పుడు నన్నెంతగానో అభినందించారు. ద్వితీయోపదేశకాండము 24:14,15 వచనాలలో-“... నీ దేశమందలి నీ గ్రామములోనున్న...కూలివానిని బాధింపకూడదు. ఏనాటి కూలీ ఆనాడియ్యవలెను. సూర్యుడు అస్తమింపకమునుపు వానికియ్యవలెను, వాడు బీదవాడు గనుక దానిమీద ఆశపెట్టుకొనియుండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొగ్రపెట్టుకొనగా అది నీకు పాపమగును” అని పవ్రాయబడివున్న (ప్రకారం, కూలీపనికి వచ్చిన కూలీలకు ఏ దిన కూలి ఆ దినమే ఇవ్వవలెనని నా తండ్రిగారు నాకు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. ఈ విధంగా నా తల్లిదండ్రులకు సహాయంచేస్తూ, నా తండ్రిని ఎక్కువగా (die ఉండేవాడిని. ఎఫెసీ 6:1,2 వచనములలో ఉపదేశించినట్లు - “ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి. ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము.... నీవు దీర్థాయుష్మంతుడవగుదువు...” ఈ లేఖనభాగంలోని ఆజ్ఞ, వాగ్ధానములు, ఆశీర్వాదములు నేను నా జీవితములో (ప్రస్ఫుటముగా చూసాను. తల్లిదండ్రులకు లోబడుట, వారిని ప్రేమించుట, వారి ఉపదేశములకు విధేయులగుట ద్వారానే ఏ వ్యక్తి అయినా తన జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోగలడని నేను అనుభవ పూర్వకముగా చెప్పగలుగుచున్నాను.

మా తండ్రి వై.యస్‌. వెంకటరెడ్డిగారు మాకు బాల్యం నుండి చక్కని ప్రార్థనా జీవితమును అలవాటు చేసారు. ప్రతిదినము మా కుటుంబములో సాయంత్రవేళ భోజనం అయిన తరువాత తప్పనిసరిగా కుటుంబ ప్రార్థన జరిగేది. కుటుంబ ప్రార్ధన తరువాతనే నిద్రపోవాలి. కుటుంబ ప్రార్థనలలో మా తండ్రిగారు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అనేక సంగతులను మాకు బోధించేవారు.

వివాహము

నేను యుక్తవయస్సులో ఉండగా నాకు పరిశుద్ధ వివాహము జరిపించుటకు మా పెద్దలు కమలాపురం తాలూకా ఉలవలపల్లె రాజుపాలెం గ్రామ వాస్తవ్యులైన పాళెం పెద్దసుబ్బారెడ్డిగారి రెండవకుమార్తె అయిన రాజమ్మతో వివాహము జరిపించుటకు నిశ్చయించినారు. 1932 వ Sotto డిసెంబర్‌ 29 వ తేదీన దేవుని ఆశ్చర్యమైన మహాకృపను బట్టి నా వివాహం బలపనూరు పడమటి దిక్కున ఉన్న ఒక తోటలో పరిశుద్ధ దేవుని యాజకులైన రెవ.వై. సత్యజోసఫ్‌ గారి ఆధ్వర్యములో జరిగినది.

మా బంధుమిత్రులు, రైతుసోదరులు, సమీప (గ్రామస్థులలో అధిక సంఖ్యాకులు క్రైస్తవేతరులు గనుక ఈ క్రైస్తవ వివాహమెట్టిదో, ఏ విధంగా వై.యస్‌. వెంకటరెడ్డి గారి కుమారుడు చిన్నకొండారెడ్డి గారి వివాహం జరిగిస్తారో చూచుటకు అనేకులు ఆశ్చర్యపడుతూ రావటం జరిగింది. అప్పటికే క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి, ఆరాధిస్తున్న శ్రీ వేల్పుల పౌలురెడ్డి, శ్రీ సర్వాయపల్లె నాగిరెడ్డి, కడపనుండి రాంపాస్‌ దొరగారు వచ్చి ఉన్నారు. ఆ దినములలో బస్సు సౌకర్యము లేనప్పటికీ అనేకులు నా వివాహమునకు హాజరయ్యారు. మా కుటుంబములలో నాది రెండవ క్రైస్తవ వివాహము. ఎట్లనగా మా అన్నయైన పెద్దకొండారెడ్డిగార్కి 1929 వ సంవత్సరంలో కమాలాపురం తాలుకా ఉరుటూరు గ్రామమునకు చెందిన డాక్టర్‌ మారెడ్డి జోజిరెడ్డిగారి కుమార్తె మరియమ్మతో జమ్మలమడుగు తాలూకా నాగరాజుపల్లెలోని రోమన్‌ క్యాథలిక్‌ చర్చిలో పరిశుద్ధ వివాహం జరిగింది.

“సుబుద్ధి గల భార్య యెహోవా అనుగ్రహించు దానము” అని సామెతలు 19:14లో సెలవిచ్చునట్లుగా, దేవుడు నాకు వివేకము కలిగిన గుణవతియైన భార్యను ఒక వరముగా అనుగ్రహించాడు. నన్ను అర్ధంచేసుకుని, అన్నివేళలా నాకు సహధర్మచారిణియై, మా కుటుంబ గౌరవానికి వన్నె తేవటంలో నా భార్య కలిగిన గుణలక్షణములు ఎంతో ఆదర్శప్రాయమైనవి.

దేవుడు మా కుటుంబ జీవితాన్ని ఆశీర్వదించి మాకు చక్కని బిడ్డలను అనుగ్రహించాడు. మా దాంపత్య జీవిత ప్రారంభంలో మేము కొంత వేదనకరమైన పరిస్థితులు భరించాల్సి వచ్చింది. ఎందుకనగా నా భార్యకు మొదటి మూడు కాన్పులలో ముగ్గురు ఆడ బిడ్డలు జన్మించారు. అందులో పెద్ద పాపకు బాల్య దశలోనే రెండు కండ్లకు పొరలువచ్చి కంటిచూపు లేకుండా పోయింది. ఆ బిడ్డ విషయంలో చాలా దుః

ర్‌ ఖాన్ని భరించాల్సి వచ్చింది. ఆ బిడ్ద 8 సం!॥రముల 3 నెలలు OBES తర్వాత చనిపోయింది. ఆ సందర్భములో ప్రభువు నాకు గొప్ప సహాయము చేసినట్లు నమ్మితిని.

ఆ బిడ్డ మరణానంతరం ఎంతగానో దుఃఖించి కృపగల దేవుని పాదాలచెంత విజ్ఞాపన చేయగా, దేవుడు మమ్మును ఎంతగానో (ప్రేమించి వరుసగా నాలుగు కాన్పులలో చక్కని మగపిల్లలను అనుగ్రహించాడు. కానీ వారిలో రెండవవాడు జన్మించిన 10 నెలలకే చనిపోవటం జరిగింది. దేవుని సన్నిధిలో ప్రార్ధించగా దేవుడు మరలా మమ్మును ఎంతగానో దీవించాడు. తరువాత మూడు కాన్సులలో వరుసగా ముగ్గురు ఆడపిల్లలు జన్మించారు. తదుపరి మూడు కాన్పులలో ముగ్గురు మగ బిడ్డలు జన్మించారు.

1984వ సంవత్సరం నుండి 1955 వరకూ 18 కాన్పులు జరుగగా, ఆ బిడ్డలలో ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డ చనిపోయారు. దేవుని యొక్క సంరక్షణను బట్టి, ఆశీర్వాదములను బట్టి 6 మంది మగపిల్లలు మరియు 5 మంది ఆడబిడ్డలు సజీవంగా ఉన్నారు. దేవుని ప్రాపకంలో వారందరూ పెరిగి పెద్దవారై సంతోషంగా జీవిస్తున్నారు. నేను, నా భార్య మా బిడ్డలందరి కోసం నిరంతరం ప్రార్ధిస్తూ ఉండగా కీర్తన 85:12లో సెలవిచ్చినట్లుగా - అందరికీ ఉత్తమమైన దీవెనలను దేవుడు అనుగ్రహించాడు.

నాకు Bo అయిన తరువాత మా కొన్ని హృదయాలు కుటుంబములో నా కంటే QSOS నా తమ్ముళ్ళు, | ఎప్పటికీ (బ్రతికే ఉంటాయి చెల్లెళ్ళ విద్యాభ్యాసం విషయమై నేను ఎక్కువ శ్రద్ధ | CYS EAs - వహించి, నేను నా తండ్రి కుటుంబము కొరకు, నా 1 [పేమను ధారపోసి అన్న కుటుంబము కొరకు, నా కుటుంబము కొరకు ఎక్కువ శ్రమపడవలసివచ్చింది. పిల్లలందరి విద్యాభ్యాసము కొరకు 1933 సంవత్సరము నుండి 1944 సం! వరకు దాదాపుగా 11,12 సం!|రములు ఎంతగానో కష్టపడ్డాము. ఆ దినములలో నేను ప్రతీరోజూ 40 నుండి 50 మైళ్ళ దూరం సైకిలుపై ప్రయాణించి వ్యాపారపు,

వ్యవసాయ పనులు చక్కబెట్టవలసివచ్చింది.

శక్తికి మించి ప్రయాసపడుటవలన 1944 వ Sou ఏప్రిల్‌ నెలలో నాకు న్యూమోనియా జ్వరం వచ్చి, దాదాపు రెండు నెలలు పనికి పోలేకపోతిని. శక్తిగల దేవుని సన్నిధిలో ప్రార్ధించగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. 6 సమైక్య కుటుంబ ప్రార్థనా శక్తి

మా కుటుంబములు అన్ని విషయములలో వర్ధిల్లటానికి మూలకారణం - మా కుటుంబ ప్రార్థనే! ఎన్ని శ్రమలెదురైనా, ఎన్ని ఆటుపోట్లు మా కుటుంబాలలో, వ్యాపారములలో సంభవించినా ప్రార్థనా శక్తి ద్వారానే పరిష్కరించుకునేవారము. ప్రతి శ్రమలో, నష్టములో మా విజయానికి మూలకారణం దేవుని సన్నిధిలో మేము చేసుకునే ప్రార్థనే!

నా జీవితములో నేను ప్రతి విషయంలో అభివృద్ధిని, శ్రమలో దేవుని ప్రోత్సాహాన్ని అనుభవించటానికి నిత్యకృపను దేవుడే నాకు ప్రార్థన ద్వారా అనుగ్రహించాడని నా పరిపూర్ణ విశ్వాసం. నా వివాహం అనంతరం అనేక సంవత్సరములు నా తండ్రితోనే కలిసి ఉంటూ అన్ని విషయాలలో ఆయనకు నేను, నాకు మా తండ్రి ఒకరికొకరము తోడుగా సంసారనౌకను సాగించినాము. 1949 Son సెప్టెంబరు 80 వ తేదీన మేము వేరైనాము. మేము వేరైన తరువాత కూడా మా తండ్రి గారికి కొంత ఆర్థిక సహాయం ఆయన మరణపర్యంతము కూడా చేసితిని,

నేను, నా భార్య, నా కుమారులు, నా కుమార్తెలు కలిసి దేవుని సన్నిధిలో, వాక్యములో, ప్రార్ధనలో ఎంతో బలపడుటకు దేవుడు కృపజూపినారు. దేవుని సమయోచిత సహాయమునుబట్టి నా కుమారులు, కుమార్తెల యుక్తవయస్సులో వారికి చక్కగా వివాహములు చేయగలిగాము. వీరందరి వివాహములు 1952 Son అక్టోబర్‌ మాసం నుండి 1975 సం॥ జూన్‌ మాసములో అందరి వివాహములు పూర్తయ్యాయి. దేవుడు నా కుమారుల, కుమార్తెల కుటుంబములను ఆశీర్వదించి చక్కని సంతానమును అనుగ్రహించాడు. అందుకు దేవునికి మహిమకలుగును గాక!

అందరికీ ప్రభువు సంతానాన్ని అనుగ్రహించారు. మేమంతా క్షేమంగా ఉన్నాము. రెండవకుమార్తె పెద్ద కుమారుడు సి.సుభాకర్‌రెడ్డికి బలపనూరులో వివాహం జరిగింది. 1972 సం!॥లో ఈ వివాహం జరుగగా వారికి ఒక మగబిడ్డను ఒక ఆడబిడ్డను ప్రభువు అనుగ్రహించారు.

1977 Son ఫిబ్రవరి నెల 8 వ తేదీ తెల్లవారుజామున బెంగుళూరు సమీపంలో జీపు యాక్సిడెంట్‌ జరిగి, శరీరమంతా గాయాలై పక్షవాతం వచ్చింది. వీరి తండి సుబ్బారెడ్డిగారు కొన్ని లక్షల రూపాయలు ఆరోగ్య విషయమై ఖర్చుచేసారు. కాని ఆరోగ్యం చక్కబడలేదు కాని ప్రభువు కృపవలన మాట్లాడగలడు. కొంచెం ఆరోగ్యంగా వున్నారు. తన పని తాను చేసుకోలేడు. ఇతరుల సహాయం అవసరమైవుంది. అతని సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థించుచున్నాను.

నాకు ఇప్పుడు 74 సం॥రాలు. 1987 జూలై నెల 12వ తేదీకి 75 సం!॥రములు నిండుతాయి. 1987 డిసెంబర్‌ £9వ తేదీకి నా వివాహమై 55

సం!॥రాలు పూర్తి అవుతాయి.

ఈ నా 74 సం॥రాల జీవితకాలంలో 19 సం॥రాలు తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఉన్నాను. 86 Sou నాకు పూర్తి అయ్యేవరకు అంటే నా వివాహమైన తరువాత 17 సం॥రాల వరకు తల్లిదండ్రులతో కలిసి ఉన్నా చాలా ఆర్థికపరమైన ఇబ్బందులకు గురి అయ్యాను. ఆ తరువాత 1949 నుండి 1970 వరకు అప్పుడప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొన్నాను. 1974 నుండి 1982 వరకు ఆర్థిక ఇబ్బందులకు గురై చాలా ఆస్తి ఆమ్మి బాకీలు తీర్చాను.

అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. 86% 15:4

(శ్రమలో దేవుని కృపాహస్తం

నేను 1958 సంవత్సరములో కర్నూలు జిల్లా కెనాల్‌ త్రవ్వకము కాంట్రాక్ట్‌ పని చేపట్టడం జరిగింది. ఆ పని నిమిత్తం పులివెందుల ప్రాంతము నుండి దాదాపు 600 మంది కూలీలను (మగవారిని, ఆడవారిని) తీసుకుని వెళ్ళాము. కెనాల్‌ త్రవ్వకము పని జరుగుతున్న ప్రదేశంలోని పి. డబ్ల్యు. డి. డిపార్ట్‌మెంట్‌ తరుపు నుండి మాకు సరైన సహకారం లేనందుచేత ఇక్కడ నుండి తీసుకుని వెళ్లిన పనివారికి దాదాపు 3 వారములు వరకు పని చూపించలేకపోయాను. సరిగ్గా అదే సమయంలో ఆ చుట్టు ప్రక్కల ఉన్న గ్రామములలో కలరా వ్యాధి సోకింది. కూలీవారు ప్రక్కపల్లెలకు వెళ్ళిరావటం వలన మా క్యాంపులోని పనివారిలో కొంతమందికి కూడా కలరా వ్యాధి సోకింది. దురదృష్టవశాత్తు వ్యాధి తీవ్రత వలన మా క్యాంపులో 85 మంది చనిపోయారు.

అందువలన ఆ పని ప్రారంభములో నేను పెద్ద మొత్తంలో ధనం కూడా నష్టపోవలసివచ్చింది. ఆ $4 సమయంలో నేనెంతో తీవ్రంగా మానసిక సంక్షోభానికి గురై దేవుని సన్చిధిని ఆశ్రయించాను. నేను ఒప్పుకొనిన పని కొనసాగించుటలో చాలా కష్టపడవలసి వచ్చింది. పని జరుగుతున్న స్థలానికి కూలీలను తీసుకువెళ్ళటం కూడా చాలా కష్టంగా పరిణమించింది. ఆ సంక్షిష్ట పరిస్థితులలో దేవుని సహాయం వలన తప్ప మరేవిధంగా ఈ పని కొనసాగించలేనని (గ్రహించి సర్వశక్తిగల దేవుని పాదాలచెంత ప్రార్ధించాము.

3878 కీర్తన 5 వచనంలో “నీ మార్గమును యెహోవాకు అప్పగించుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును” అన్న వాగ్ధానం ప్రకారం శక్తి ప్రదాతయైన దేవుని యొద్ద విజ్ఞాపన చేసాను. నేను చేయ తలపెట్టిన ఆ కార్యభారాన్ని నా శక్తికి మించినదిగా ఉన్న సమయంలో సర్వశక్తిగల దేవుడే నాకు ఆశ్రయమయ్యాడు.

Va

మానవులమైన మనము మన కార్యభారములను మన స్వంత బలము, స్వంతజ్ఞానము, స్వంతశక్తితో

=i 3S

కాక వాటిని సకాలములో ముగించు టకు శక్తి దయచేయగల దేవుని పాద సన్నిధి చాలా అవసరమనే సత్యాన్ని నేర్చుకుని, అప్పటి నుండి ప్రతిరోజూ

దేవునితో మొదలుపెట్టు ప్రతి దినం నీ సూర్యుడాయనే

ప్రాతఃకాలపు వెలుగాయనే చెయ్యాలనుకున్నవన్నీ చెప్పు ఆయనకే

దేవునితోనే వెయ్యి నీ మొదటి అడుగు నీతో రమ్మని ఆయన్ని అడుగు నదులైనా పర్వతాలైనా, జలపాతమైనా

వేకువజామునే పని ప్రారంభించక ముందు దేవుని సాన్నిధ్యములో ధ్యానము చేసుకున్న తరువాతనే పనిలో ప్రవేశించేవాడిని. దేవుని కోసం గొప్ప కార్యాలు చేసిన భక్తులంతా తెల్ల వారు జామునే లేచి మోకరించి ప్రార్ధించిన వారు. కాబట్టి మనం ఉదయమే దేవునితో సహవాసం చేయుట మనకెంతో మంచిది.

అడుగు ఆయన తోడు

నీ మొదటి వ్యవహారం దేవునితో వర్ధిల్లుతుంది నీ వ్యాపారం మహిమఘనత సృష్టికర్తకే ఆయన చేసిన సృష్టికి కాదు

1 y,

మానవ జీవితంలో SQ సుఖాలు సమానంగానే ఉంటాయి. GHB జరిగే అతివృష్టి, అనావృష్టి, కరువులు ఎలా సంభవిస్తాయో మానవ జీవితంలో హెచ్చుతగ్గులు అలానే వస్తాయి. అలాంటి సమయంలో (ప్రభువు ఇచ్చిన ఆత్మబలంతో, ప్రార్థనా శక్తితో సావధానంగా పోరాడి, నీతి, న్యాయం, సత్యం, (ప్రేమ, దయాకుత్వం అనే దైవ లక్షణములను మనం అలవర్చు కోవాలి. వీలైనంత వరకు ప్రజలందరితో సామరస్యంగా, సమాధానంగా ఉండటం ఎంతో మంచిది.

సృష్టికర్హ్షయెన మన దేవుణ్ణి అనుదిన జీవితంలో మన భాగస్వామిగా గుర్తించి ప్రతిరోజూ ముమ్మారు ప్రార్థనా జీవితం కలిగి ఉంటేనే ఆయనలో వర్ధిల్ల గలుగుతాము. ఆయనను ఆత్మతోను, సత్యముతోను ఆరాధించుట అనేది మన ప్రధానకర్తవ్యముగా ప్రతి ఒక్కరూ ఈ సమయంలో తెలుసుకోవాలి!

మానవుని జీవితం అశాశ్వతం కాని మనలో ఉన్న స్వార్ధం పోవాలంటే మనం చేసే (68 పనిలో పేదలను, అంగహీనులను, దిక్కులేనివారిని, తల్లిదండ్రులను కోల్పోయిన వారిని, వితంతువులను, రోగులను మొదలైన వారందరినీ పరామర్శించి, సహాయపడడం అలవర్చుకోవాలి. అలాంటి /7 దేవుని యెదుట పవిత్రమును స్కా వ్యక్తే దేవునితో SYS నవావానం | ovo కమునైన భక్తి యేదనగా చేయగలడు. మన చుట్టు ప్రక్కల ఉన్నవారికి దిక్కులేని పిల్లలను విధవ చేతనైన సహాయాన్ని చేయవలెనన్న సత్యాన్ని | రాండ్రును వారి ఇబ్బందిలో ప్రతి మానవుడు గ్రహించవలసి ఉన్నది. | పరామర్శించుటయు, ఇహ లోక వీటిని ఆచరణలో Din ప్రతివాడు దేవునితో | మాలిన్యము తనకంటకుండా ® తన్ఫుతాను కాపాడుకొనుటయునే. సహవాసము కలిగి వుండును. ఎందుకనగా \ యాకోబు 1:27 y, SoS యోపోను వత్రిక 4:20వ వచనములో ఉపదేశించినట్లుగా “మనకు ఎదురుగా, మన చుట్టు ప్రక్కల ఉండు వారికి మనము చేతనైన సహాయము చేయలేని ఏ మానవుడైనను మనకు కనబడని దేవుని ప్రేమిస్తున్నామని ఆయనను ఆరాధిస్తూన్నామని చెప్పడం భావ్యము కాదని” నా భావన.

జంతు జాలముల మీద మానవుడు విధిగా ప్రేమ చూపవలెను. వాటికి జీవము ఉన్నది గనుక బాధ, నొప్పి వగైరాలు వాటికి కూడ ఈ ప్రకృతిలో సంభవించును. దేవుడు వాటికి కూడ మనతో పాటు జీవము ఇచ్చినాడు, కానీ వాటిని మానవుని ఆధీనములో ఉంచినట్లు ఆదికాండము 1:285 వచనములో మనము చూడగలము. ఇదే విషయము కీర్తన కర్త అయిన దావీదు 8వ అధ్యాయ ములో గూడా మానవుని చేతి క్రిందనే ప్రపంచములోని జంతు జాలమును, పక్షులు జలచరములను సమస్తసృష్టిని మానవునికి లోబడునట్లు దేవుడే నిర్ణయించినాడు. అయితే “నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును” అని సామెతలు 12:10లో వ్రాయబడి యున్న ప్రకారము మనము జంతుజాలమును విధిగా ప్రేమించి వాటికి ఉపకారము చేయవలసిన వారమైవున్నాము.

జీవరాశిపై ఇట్టి దయగలిగిన ప్రతి మానవుడు దేవునికి ఇప్టుడుగా ఉండునని నా సంపూర్ణ విశ్వాసము. వీటన్నింటిని మనము ఆచరణలో పెట్టుటకు మానవుల మైన మనకు మంచి మనస్సాక్షి దయగల మనస్సు, నీతి, న్యాయము, సత్యము అవసరము. ఇవి ప్రతి మానవునిలో ఉన్న యెడల మన (గ్రామములు, మన జిల్లాలు, మన దేశము శాంతి సమాధానములతో వర్ధిల్లునని నా విశ్వాసము. ఈ మాటలు చెప్పడం, చేతితో (aio చాల సులభముగా ఉండును. కానీ వీటిని ఆచరణలో పెట్టు ప్రతివారు ఎన్నో ఇబ్బందులు, అభ్యంతరములు, అవమానములు ఎదుర్కొనవలసి వచ్చును. ప్రార్ధించదానిక్యూడా ఓపిక లేదు అలనిన దేహం సొమ్మసిల్లింది మనసంతా ఒకటే దాహం, ఒకటే ఆలోచన ఆదమరిచి కొంతనేవు నిదురపోవాలి

ప్రార్ధనకు కూడా ఓవికలేని అలనటలో మానవ నహజమైన బలహీనత లొంగదీసినవేళ నిన్ఫంకోచంగా పదుకుని విశ్రాంతి తీసుకో తల్లి ఒడిలో ఉన్నట్టుగా నిదురపో

నువ్వు అలసిపోయిన విషయం తండ్రికి Bevx

నోటిమాటల ప్రార్థనొక్కటే కాదు ఆయన్ని చేరేది నీ KBE (పేమని చూడగలడాయన

ఎన్నుకున్న వాళ్ళని ఎల్లవేళలా గమనిస్తాడాయన

నీ (ప్రాణాన్ని ఆయనకు అప్పగించు ఇక భయమే లేకుందా ఆయనలో వవ్వలించు

Pek 813 వై.యస్‌.చిన్న కొండా రెడ్డి గారిని గూర్చి...

పాస్టర్‌ పి.ఐజక్‌ వరప్రసాద్‌ సి.యస్‌. ఐ. చర్చ్‌ పులివెందుల

ఒకరి ఆధ్యాత్మిక జీవన విధానం అనేకమందికి ఒక సాక్ష్యంగానూ, ఆ సాక్ష్యం ఈ జీవిత యాత్రలో అనేకులకు ఓ మార్గదర్శకంగా ఉండగలదు. అది స్ఫూర్తిగాను అనేకులకు ఆదర్శంగానూ ఉంటుంది. ఈ నేపథ్యంలో పలువురికి స్ఫూర్తిదాయకమైన SiS యెడుగూరి సందింటి చిన్న కొండారెడ్డి గారి జీవితాన్ని ఓ ప్రయోజనకర ప్రయత్నంగా ఓ పుస్తకరూపంలో రూపొందించాలనే సత్‌సంకల్పంతో, అసమాన విలువలతో కూడిన వీరి జీవిత విశేషతలచేత ప్రేరేపించబడి ఈ ప్రయత్నానికి సంకల్పించాము. ఈ సాక్ష్య పుస్తకము మా ప్రియ పాఠకులకు ఓ మహా ఆశీర్వాదకరంగానూ, ఒక దైవ సంధింపుగానూ ఉంటుందని నా దృఢమైన విశ్వాసం.

దాదాపు 18 సం॥రాల క్రితం అంటే 1990-91 సంవత్సరాలు. అవి వారి వృద్ధాప్య దినాలు. ఆ సమయంలో పులివెందుల డివిజన్‌నందు నేను పనిచేసే రోజుల్లో చిన్న కొండారెడ్డి గారిని నేను ప్రత్యక్షంగా చూడటం, పులివెందుల సి. యస్‌. ఐ. సంఘ ఆరాధనలో 18వ కీర్తన పై వారు బోధించిన చిన్న సందేశాన్ని నేను ప్రత్యక్షంగా విన్నాను.

సంఘం పట్ల వీరికున్న ఆసక్తి, సంఘము వారి యెడల కలిగి ఉన్న అపార గౌరవ అభిమానాలను చూశాను. ఓ నిరాడంబరుడు, నిజాయితీపరుడు, కృషీవలుడు, దైవభక్తిని అలవర్చుకున్న ఓ (శ్రామికుడు, పారిశ్రామికుడు, సంస్కారవంతుడైన Sidi చిన్న కొండారెడ్డి గారి జీవిత సంగ్రహ చరిత్ర ఓ పుస్తక రూపంలోకి తీసుకురావడం మహాభాగ్యంగా భావిస్తున్నాము.

ఈ పుస్తక కూర్చు, సంకలనం కోసం విషయ సమాచారాన్ని అందించిన ప్రియులందరికీ నా హృదయపూర్వక కృతాభివందనములు.

బాల్యము - విద్యాభ్యాసము

Sid యెడుగూరి సందింటి చిన్నకొండారెడ్డి గారు 1913 You జూలై 18వ తేదీని కడప జిల్లా పులివెందుల తాలుకా బలపనూరు గ్రామం నందు Sus వై.యస్‌. వెంకటరెడ్డిగారు, Susi శ్రీమతి లక్ష్మమ్మగార్లకు జన్మించారు.

వీరు జన్మించిన నాటికి వీరి తల్లిదండ్రులు హైందవ మతంలోనే ఉండిరి. 1925 సం॥లో వీరి తండ్రి వై.యస్‌. వెంకటరెడ్డిగారు యేసుక్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించి, బాప్తీస్మమును పొంది, క్రైస్తవ విశ్వాసిగా మార్పుచెందారు. అంటే అప్పటికి చిన్న కొండారెడ్డి గారి వయస్సు 12 సం॥రాలు. తన తండ్రి బాప్తీస్మం పొందిన సమయంలోనే తండ్రితో పాటు కొండారెడ్డి గారు కూడా బాప్తీస్మం పొందారు. తండ్రి యొక్క క్రైస్తవ విశ్వాస జీవిత ప్రభావం, నెమ్మదిగా చిన్న కొండారెడ్డి గారిపై బహుబలంగా ఏర్పడింది. కుటుంబంలో నిత్యం కుటుంబ ప్రార్థనలు, సంఘసహవాస ప్రార్థనలు, క్రైస్తవ మిషనెరీలతో ఆ కుటుంబానికి ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని బట్టి కొండారెడ్డి గారిపై బాల్యం నుండే మంచి ప్రభావాన్ని చూపాయి.

కుటుంబములో పెద్ద కుమారుడైన పెద్ద కొండారెడ్డి గారు కుటుంబ బాధ్యతల విషయంలో తండ్రికి తగినంత సహకారిగా లేకపోవడం వలన వారి తరువాత కుమారుడు చిన్న కొండారెడ్డి గారు తండ్రితో పాటు కుటుంబ బాధ్యతలను, కాంట్రాక్టు పనులు, వ్యవసాయం చూసుకోవలసి వచ్చింది. తన చెల్లెళ్ళు, తమ్ముళ్ళు చదువులు, వివాహ తదితర బాధ్యతలన్నీ కొండారెడ్డి గారే వహించారు. కుటుంబమంతటిలో మంచి విధేయత కలిగి తండ్రితో కలిసి నడిచినవాడుగా చిన్న కొండారెడ్డిగారి బాల్యం, యవ్వనం ఇలాగే గడిచిపోయింది.

వివాహం - కుటుంబ జీవితం

రాజుపాలెం గ్రామం వాస్తవ్యులైన పెద్ద సుబ్బారెడ్డి కుమార్తె రాజమ్మగారితో 1932 సం॥వారి స్వగ్రామమైన బలపనూరు గ్రామంలో పరిశుద్ధ వివాహం జరిగింది. ఉమ్మడి కుటుంబంలోకి కోడలుగా అడుగుపెట్టిన రాజమ్మగారు ఎంతో ఒద్దికగా ఆడబిడ్డలతో, తోడికోడళ్ళతో మరుదులుతో ఎంతో అన్యోన్యంగా అందరి క్షేమాన్ని కోరుతూ కుటుంబ ప్రగతికోసం ఎంతో ప్రయాసపడినారు.

↑ Back to top

↑