సత్య సాక్షి – భాగము 6 (పుటలు 65–74)
అన్నాను. అయితే మామ గారు - “దేవుడు మంచి అల్లుల్లే కాదమ్మా మంచి కోడళ్ళలను కూడా ఇచ్చినారు” అని అన్నారు.
ఒక రోజు మా మామగారు చేయించే పని వద్ద నుండి ఒక ఇంజనీరు ఇంటి దగ్గరికి వచ్చియుండెను. అతను మాటలలో మీ మామగారు పని వద్ద ఉంటే లాభాలు ఎక్కువగా రావని చెప్పమని చెప్పినాడు. సిమెంట్ సరి అయిన కొలతలలో వేయాల్సిందే అందులో ఏ మాత్రము తక్కువ చేసిన ఒప్పుకొనేవారు కాదు. అయితే నేను మామ గారు వచ్చినప్పడు ఈ సంగతి చెబితే - మన లాభాలు చూసుకొని పనికి నష్టము చేయకూడదు కదా! ఎంత వచ్చినా అంతే చాలు, నిజాయితీగా పనిచేస్తే ఆ దేవుడే కాపాడుతాడని అని చెప్పినారు.
మా అత్త మామగారు ఆదర్భ్శదంపతులని చెప్పవచ్చు. మా అత్తగారు రాజమ్మగారు కూడా చాలా కష్టజీవి. పేదలకు ముఖ్యముగా రోగాలతో ఉండేవారికి చాల సహాయము చేసేవారు. ఇప్పుడు 94 Sones అందువలన ఎక్కువగా చేయలేరు. కాని అందరి గురించి ఎక్కువగా అనుకుంటుంటారు.
మామగారి విగ్రహము ఒకటి ప్రకాష్‌రెడ్డి గారి మైన్స్‌లో పెట్టిన బాగుండేదని అనుకొనుచున్నాను. పనివాళ్ళు ఒక క్రమశిక్షణతో పనిచేయుటకు అలవాటు పడతారని అనుకుంటాను. నీతికీ నిజాయితికీ క్రమశిక్షణకూ మారు పేరు మా మామగారనే చెప్పవచ్చును. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకొనుచున్నాను.
శ్రీమతి సుశీల ఆనందరెడ్డి సందేశం
వై.యస్. ప్రతాప్ రెడ్డి
తృతీయ కుమారుడు-పులివెందుల
నౌ చిన్న తనము నుండి మా తల్లి, తండ్రి
నాకు SSD దైవభక్తి, కార్యదీక్ష నీతి, నిజాయితీ. నా
అనుభవంలో నా తండ్రి గారు రైల్వేవర్కురేణిగుంట్ల మరియు
బాలపల్లె మధ్యలో పని చేసిన సమయంలో పడిన కష్టములు,
నష్టములు డబ్బు లేమిడి - ఈ పరిస్థితుల్లో కూడా అన్ని
పూర్తి చేసి, ఆస్తి అమ్మి, అప్పులు చెల్లించి మా తండ్రి గారి నీతీ నిజాయితీ
నిలబెట్టుకున్నారు. మా తండ్రిగారి దైవభక్తి, కార్యదీక్ష నీతి, నిజాయితీవలననే నా
అన్నదమ్ములు, అక్కచెల్లెల్లు ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నందుకు సంతోషంగా
ఉన్నాము. మేము ఈ స్థాయిలో ఉన్నాము అంటే మా తల్లి మరియు మా తండ్రి కారణము.
వై.యస్. ప్రతాప్ రెడ్డి
Pek
యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడెవడు? నీ పరిశుద్ధ వర్వతముమీద నివసింపదగినవాడెవడు? యథార్థమైన (FSGS గలిగి నీతి ననుసరించుచు వ్యదయపూర్వకముగా నిజము వలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు అతదు (ప్రమాణముచేయగా నష్టము కలిగినను మాట తప్పడు. కీర్తన 15: 1-4 సంపూర్ణ వ్యక్తిత్వమున్న మనిషి
డాక్టర్ ఇసి. గంగిరెడ్డి మూడవ అల్లుడు-పులివెందుల
1972 వ సంవత్సరములో నా వివాహము శ్రీ వై.యస్. చిన్నకొండారెడ్డి గారి మూడవ కుమార్తె డాక్టరు సుగుణమ్మ తో జరిగినప్పటి నుండి నాకు శ్రీ చిన్నకొండారెడ్డి గారితో చాలా సన్నిహిత సంబంధం ఏర్పడింది.
1977లో నేను డాక్టర్ చదువు పూర్తి అయినప్పటి
నుండి నేను పులివెందులలో ప్రాక్టీసు చేయుచున్నాను. నా ప్రాక్టీసులో ఆయన చాలా సహకరించారు.
శ్రీ వైయస్. చిన్నకొండారెడ్డి గారు ఒక సంపూర్ణమైన మంచి వ్యక్తి. ఆయనకు దేవునిపై అచంచల విశ్వాసముందేది. మంచి జరిగినా, చెడు జరిగినా ఏది జరిగినా అది దైవసంకల్పమే అని మనసారా నమ్మిన వ్యక్తి. ఆయన మంచి మానవతావాది. సాటి మనిషిని ప్రేమ గాను, గౌరవంగాను, అభిమానంగాను చూసేవారు. కష్టమంటే బాగుగా నమ్మిన వ్యక్తి, తన జీవిత కాలమంతయు కష్టపడి, ఆర్టించి బ్రతికిన వ్యక్తి. ఆయన ట్రతికినంతకాలము ప్రతి ఒక్కరికి మాదిరిగా బ్రతికేవారు. ఆయన వృత్తి రీత్యా చాలా నిజాయితిగల కాంట్రాక్టర్ గా జీవించారు.
వ్యక్తిగతంగా నాకు చాలా ఆప్తుడు, నా పెండ్లి జరిగినప్పటి నుంచి నన్ను చాలా ప్రేమగా చూసుకునేవారు. మా హాస్పటల్ దినేష్ నర్సింగ్ హోం స్థాపించటము, దీనిని సమర్థవంతముగా నడిపించుటకు, మా పిల్లలైన భారతిని, దినేష్‌ను చాలా బాగుగా చూసుకొని మంచి మార్గములో నడిపించేటందుకు ఆయన పెంపకమే ముఖ్యమని మేము భావిస్తాము. ఆయన చూపిన (ప్రేమానురాగములు మేము ఎన్నటికీ మరువలేము.
డాక్టర్ Ad, గంగిరెడ్డి మా నాన్నతో తీపి జ్ఞాపకాలు డాక్టర్ సుగుణమ్మ మూడవకుమార్తె- పులివెందుల మా నాన్న గారితో మాకున్న కుటుంబ, SIs
సానిధ్య, అనుభవాలలో కొన్నింటిని మీతో పంచుకోవడానికి కృపనిచ్చిన దేవునికి వందనములు తెలియజేస్తున్నాను.
మాది పెద్దకుటుంబం - మొత్తం సంతానం 11 మంది. 6 గురు మగపిల్లలు, 5 గురు ఆడపిల్లలం. నేను ఆరవ సంతానం. నాన్న రాజారెడ్డి చిన్నాయన, సి.వి. సుబ్బారెడ్డి మామగారు కలిసి కాంట్రాక్టు పనులు చేస్తుండేవారు. కొంతకాలం ముగ్గురు కలిసి పనిచేసిన తరువాత ఎవరికి వారుగా సొంతంగా కాంట్రాక్టు పనులు ప్రారంభించారు.
వేకువజామునే నాన్నగారు లేచి బైబిలు చదివి, (ప్రార్ధన చేసుకున్న తరువాతనే మిగతా వనులు చేసుకునేవారు. ప్రతిరోజు కుటుంబ (ప్రార్ధన తప్పనిసరిగా ఉండేది. నాన్నంటే ఎంతో గౌరవం, 48. మేమెవ్వరం కూడా ఆయనకు ఎదురు నమాధానం చౌప్పేవారం కాము.
నాన్న గారికి ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. అమ్మ మాత్రం ఎంతో జాగ్రత్తగా నాన్నను చూసుకునేది. ఏది కావాలన్నా అప్పటికప్పుడు నిద్ధపరిచేది. అమ్మకు చదువురాదు. రాకపోయినా కుటుంబ (ప్రార్ధనా నమయానికి పనులన్నీ ముగించుకుని ఎక్కువగా ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇంట్ SIE దినమంతా అలసిపోయినా మాకు వనులు చెప్పేది కాదు.
ప్రభువు కృపను బట్టి మెడిసిన్‌లో సీటు నాకు తక్కువ డొనేషన్కే రావడం, నాన్న కుటుంబ సభ్యులంతా ప్రోత్సహించి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నన్ను
చదివించడానికి చాలా ప్రయాసపడ్డారు. కాంట్రాక్ట్ పనుల్లో నాన్న ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోనవలసి వచ్చింది. ప్రతి విషయంలో దేవున్ని ఆశ్రయించడం వలన ప్రభువులో ఆనందించగలిగారు.
WHIPS క్రమంగా చర్చికి సరైన సమయానికే వెళ్తుండేవారు. చర్చిలో ప్రసంగం తరువాత కీర్తనల (గ్రంథం చదివి వివరించేవారు. అందరికీ బైబిలు క్రమంగా చదవమని ప్రోత్సహించేవారు.
నాన్చగారు రైల్వే కాంట్రాక్ట్ పనులు చేస్తున్నప్పుడు ఎక్కువగా నష్టం వచ్చింది. అప్పగించిన పనిని పూర్తిచేయాలంటే మాకున్న ఆస్తులను సైతం అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫ్యాక్టరీ కూడా అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో కీర్తనలు 37:25 రాజైన దావీదు - “నేను చిన్నవాడనైయుంటి ని, ఇప్పుడు ముసలి వాడనైయున్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానం ASDHO గాని నేను చూచి యుండలేదు” అన్నట్లుగా, మా నాన్నగారు ఎవరినీ చేయి చాపకుండా ఎవరి మీద భారం లేకుండా చేయగలిగారు.
ఓసారి కాంట్రాక్టు పనులకోసం మహారాష్ట్రకు వెళ్ళినప్పుడు ఎన్నో సంవత్సరాలు అక్కడ ఉండవలసి వచ్చినా, కీర్తన 84:19 ప్రకారం “నీతిమంతునికి కలుగు ఆపదలు
అనేకములు. వాటి అన్నిటిలో నుండి యెహోవా అతనిని విడిపించును” అనే వాగ్ధానం నాన్న జీవితంలో (ప్రభువు నెరవేర్చారు.
ప్రతి సంవత్సరం డిశెంబర్ 30,31 తేదీలలో మాలో ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించి సంవత్సరమంతా దేవుడు చేసిన మేళ్ళను బట్టి అందరికోసం ప్రార్థించేవారు. అమ్మకు చదువు లేకపోయినా ప్రభువులో ఎక్కువగా నాన్న బలపరిచారు. ఎంతో ఓర్పు కలిగిన మహిళ మా అమ్మ అని నేను చెప్పక తప్పదు.
నాన్న (ప్రతిరోజు ముమ్మారు ప్రార్థించేవారు. ఆ అలవాటు జీవితాంత కొనసాగించారు. నాకు వివాహం అయిన తరువాత, నా భర్త ఎమ్.డి. చదవడానికి ట్రైనింగ్‌లో ఉన్నపుడు నేను 4సం!॥రాలు మా అమ్మ, PHS ఉన్నప్పుడు ఎక్కువగా బైబిలు చదవమని, యేసయ్య సన్నిధిలో (ప్రార్థించమని నిత్యం చెప్పేవారు.
ముఖ్యంగా నా విషయంలో హాస్పటల్ ప్రారంభించే నాటికి మా దగ్గర అసలు ఏమీ డబ్బులేదు. 24000/- Gruen అప్పులో ఉన్నాము. పాత బిల్టింగ్ అద్దెకు
తీసుకొని హాస్సిటల్ ప్రారంభించాము. అలాంటి సందర్భంలో హాస్పటల్ కోసం మా మామగారు కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. నాన్చగారు ఎంతో కష్టపడి రూమ్స్ కట్టించి, ఆ పనిలో కుటుంబ సభ్యులంతా సహకరించారు. మా వారంతా అలా ఏకమనస్సుతో సహకరించడానికి గల కారణం మా నాన్న గారి పెంపకమే! కుటుంబంలో అందరి వివాహాలు అయిన కొంతకాలానికి వేర్వేరు కాపురాలు పెట్టారు. ఆ సమయంలో అమ్మ, నాన్న చిన్న తమ్ముడు జోసఫ్ రెడ్డిగారి వద్ద ఉన్నారు.
నాన్నగారు 81వ Sou పుట్టిన రోజున హాస్పటల్లో ఉన్నా మా ఇంటికి వచ్చారు. అప్పటికే నాన్చగారు చాలా బలహీనంగా ఉన్నారు. నా భర్త పరీక్ష చేసి ఇంజక్షన్ వేశారు. బాగుందని తన ఇంటికి వెళ్ళిపోయారు.
మరుసటిరోజు ఉదయం 7 గం॥లకు నాన్న మా దగ్గరకు వచ్చారు. చాలా ఆయాసపడుతుండగా నా భర్త పరీక్షచేసి కొన్ని టెస్టులు చేయించారు. రిపోర్ట్‌లో క్యాన్సర్ అని తేలింది. ఆ రాత్రే హైదరాబాద్ మెడ్విన్ ఆసుపత్రిలో చేర్చాము. మూడు వారాలు హాస్పటల్లో ఆ తరువాత పులివెందుల్లో మా ఇంటి దగ్గరే ఉన్నారు.
నాన్న గారు హాస్పటల్లో ఉన్నప్పుడు ప్రతిరోజు ఎంతో మంది దైవసేవకులు, బంధువులు, ఆత్మీయులు వచ్చి నాన్నగారి ఆరోగ్యం కోసం ప్రార్థించేవారు. నాన్నగారు మాతో ఉన్న మూడు నెలలు ప్రార్థనతో బైబిలు పఠనంతో కాలం త్వరగా గడిచిపోతున్నట్లనిపించేది.
నాన్నగారు హాస్పటల్లో అనారోగ్యంతో చేరినప్పుడు అప్పటికి ఆయనకు ఏ విధమైన అప్పులు SH.. ఆయనకు ఒక స్థలం ఉండేది. దానిని అమ్మి, వచ్చినడబ్బులో 10 శాతం తన కోసం ఉంచుకుని మిగిలిన 90 శాతం దేవుని సేవకోసం సువార్త ప్రకటించడానికి వ్యానుకోసం బ్రదర్ పాల్‌రెడ్డి OATES ఇచ్చారు. దేవునికి ఇచ్చే విషయంలో ఆయనకు ఆయనే సాటి.
1993 Sou నవంబర్ 12వ తేది శుక్రవారం మధ్యరాత్రి సమయంలో నిద్రలేచి “అన్ని కాలంబుల నున్న యెహోవా” అనే పాటంతా పాడుకున్నారు. శనివారం మధ్యాహ్నం నుండి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు.
దేవుడు నాన్నకు చివరి ఘడియ అని తెలియపర్చారేమో కుటుంబంలో అందరినీ పిలిపించి ఒక్కొక్కరి తలమీద చేతులుంచి BHO నిన్ను దీవించుగాక” అని దీవిస్తూ, రాత్రి పదిగంటల వరకూ మాట్లాడుతూనే ఉన్నారు. ఆదివారం పూర్తిగా కోమాలో ఉన్నారు. ఆ సమయంలో చాలామంది బంధువులు - కుమార్తె ఇంటిలో తండ్రి చనిపోయాడు అంటారు, నాన్నను బయట పెట్టండి, లేదా సొంత ఇంటికి తీసుకెళ్ళండి అని అన్నారు. నేను వెళ్ళి మా మామగారితో ఈ విషయాన్ని తెలియజేసాను. మా మావయ్యగారికి మా నాన్చగారంటే ఎనలేని అభిమానం.
వెంటనే మా మావయ్య గారు - “ఆయనే మన కుటుంబానికి గాడ్ ఫాదర్ లాంటివారు, ఆయన చివరి శ్వాస ఆగేంత వరకు మన ఇంటిలోనే ఉంటారు” అని నన్ను మామయ్యగారు ధైర్యపరిచారు. చివరికి అదే రాత్రి 9:30 Nouo సమయంలో ప్రభువు పిలుపు అందుకొని మా తండ్రిగారు ప్రభువునందు నిద్రించారు!
నా చదువు విషయంలోను, మా ప్రాక్టీస్ విషయంలోను నాన్నగారు మా కుటుంబీకులు ఎంతగానో తోడ్పడినందుకు నేను ఎంతో కృతజ్ఞురాలను. నాన్నగారి అడుగుజాడలలో నడవగలుగుటకు యేసయ్య నాకు సహాయం చేయ్యాలని నిత్యం యేసయ్యకు ప్రార్ధిస్తున్నాను. ఇలా నాన్నగారి జ్ఞాపకాలను గురించి వ్రాయుటకై అవకాశము ఇచ్చిన ప్రకాశ్‌రెడ్డి అన్నగారికి నా హృదయపూర్వక వందనములు.
డాక్టర్ సుగుణమ్మ శం
దేవుడు ప్రతీది ఉద్దేశిస్తాడు మన మంచికే నాటి యోసేపు దేవుడే - నేడూ మన దేవుడు
(కమలను అడ్డుపెట్టడు విశ్వాసం ద్వారా ఇస్తాడు విమోచన ఆదిలోనే అంతాన్ని చూస్తాడు (పేమతో నీలో ఒక ప్రయోజనం చూస్తాడు ఆయన చేతిలో చేయి కలివి సాగిపో కృపా ఐశ్వర్యాలు నీ కంటబడేవరకు MY OPINION MESSAGE ON LATE SRI Y.S. CHINA KONDA REDDY
Y.S. Prakash Reddy
S/o Y.S. Pedda Konda Reddy Hyderabad
I thank Y.S.Prakash Reddy for having invited me to give my opinion about his father late Chinna Konda Reddy and also he is my uncle (My Father's Brother). Late Y.S. Venkat Reddy had five sons and five daughters Chinna Konda Reddy was the second son to him.
Iconvey my Practical & Historically experienced events with Late Chinna Konda Reddy. Till 1946 Y.S. Joint Family was at Balapanur Village. At that time I was aged | to 5 years. We the children of Y.S. Pedda Konda Reddy (15 son of Venkat Reddy) were far away for the father's affection and love as my father died when I was 4 years boy. From that time onwards Chinna Konda Reddy was so much sympathetic and affectionate towards us. Several times when ever he comes to Balapanur he used call us to Share Dinner in his plate only. I can say he treated us as his own children with immeasurable affection. then Y.S. Joint family had shifted to Pulivendula TQ and all brothers were seperated in 1947 - 48. Later on though sisters also separated and setteled. Right from 1944 to 1975 Chinna Konda Reddy was a corner pillar bearing entire load of Y.S. family structure as satated below.
a) He was a spiritual leader and adviser cautioning and keeping the entire family members in God's faith and good character.
b) He was financial adviser to all the Y.S.Family members from time to time and helped those who were in financial crisis.
c) He was holding and carrying on his shoulders the whole responsi- bility of Y.S. Joint Family affairs from 1940 to 1970. With regards to all important events such as any settlements, advises, fixations,
etc, etc.
d) Furhter in my opinion he was also God Father not only to Y.S. Family members but also to the people of both Pulivendula TQ and sur- rounding villages till his death.
To show him as gratuity and affection, I was willing to do some services to him when he was admitted in Camp Bell Hospital Jammalamadugu now and then. On telepnone call by his son Prakash Reddy we reached Shri E.C.Gangi Reddy Hospital to see my uncle and just two hours before his last breath he was in full senses and blessed me and my wife by laying his hand on our heads in the name of Jesus. In view of the above all attachments with him even now he comes in my dreams now and then and also other departed family members who died. One believe it or not it is a fact. Hence 1 felt it is my duty to pray for them and in Holy masses are offered every month from the past 4 to 5 Years for all the departed Y.S.Family members. At Present Holy Masses are offered at St. Alphosns Church banjara Hills, Hyderabad.
I hope and i believe that he is with Jesus Christ in heaven now for all the services he has done and lived very simple life and holy life, Though he was not much educated but he used to speak good English. He was a good farmer cultivating both at Pulivendula TQ and Balapanur Village. Every Thursday being bazar day of Pulivendula brings variety of fruits and sugar cane for the children by cycling all the way 8 km and stays 4 to 5 days at Balapanur village and then later on he became an efficient civil contractor having good technical knowledge in minor irri- gation project, buldings especially roads and highway works.
May his soul rest in peace with Jesus and with all saints in heaven.
YS. Prakash Reddy
S/o Y.S. Pedda Konda Reddy
Consultant Engineer & Contractor for building, Earth Works & Cd works
Hyderabad
Pek నిరాడంబరుడు
శ్రీమతి సులోచన వెంకటరెడ్డి నాల్లవ కుమార్తె-నంద్యాల
నేను మా తల్లిదండ్రులకు 7వ సంతానము. నాన్నగారు మమ్ములను ఎప్పుడూ కొట్టడం, తిట్టడం ఎరుగము. ఆయనంటే చాలా గౌరవ భక్తులతో మెలిగేవారము. కార్యనిర్వహణ దీక్ష కలవారు. పేద ప్రజల యెడల జాలి, కరుణ కలవారు, పేదవారిని ఎంతో మందిని చేరదీసి వారికి సహాయము చేసేవారు. మేము ఆయనలో ఓర్చు, (ప్రేమ, దయ, క్రమశిక్షణ, క్రమబద్ధత చూశాము. అవి కొంత పాటించగలుగుచున్నామంటే ఆయన అడుగుజాడలలో నడిచే ప్రయత్నమే. ప్రతి రోజు కుటుంబ ప్రార్థనలో మాకు చాలా మంచి విషయాలు బోధించేవారు. ఆయన చివరి దినాల్లో ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పటికీ, ప్రతి రోజు ప్రపంచములో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలన్న తపన ఎక్కువగా ఉండేది. వార్తలు బాగా వినేవారు. ఆయన ప్రపంచ శాంతిని కోరుకునేవారు. మా తండ్రిగారు నిరాడంబర జీవి. ఆయన అజాత శత్రువు అనడంలో అతిశయోక్తి లేదు.
శ్రీమతి సులోచన వెంకటరెడ్డి 11//0.వెంకటరెడ్డి ప్రిన్సిపల్-రామకృష్ణ పి.జి.కాలేజ్, నంద్యాల
Pek
నీ పూర్ణప్ధాదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను SWISS. నేడు నేను నీకాజ్ఞావించు ఈ మాటలు నీ వ్యాదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింవజేసి, నీ యింట కూర్చుండునప్తుడును (Sk నడుచునప్తుడును పండుకొను నవ్తుడును లేచునవ్వుడును వాటినిగూర్చి మాటలాడవలెను; ద్వితీ. 65-7
