సత్య సాక్షి – భాగము 8 (పుటలు 85–94)
మా భక్తికి మూలం
వై.యస్. భారతి Wio వై. యస్. జగన్మోహన్ రెడ్డి, MP. పులివెందుల
నా పేరు పెట్టింది కొండారెడ్డి తాతగారు. నేను మరీ చిన్నగా ఉన్నప్పుడు (తాత వాళ్ళు Joint Familyr ఉన్నప్పుడు) అందరు కలిసి తాతతో Family Prayer ప్రతి రాత్రి చెయ్యడం గుర్తు. నేను చిన్నప్పుడు బైబిల్ చదవటం ఆయనే మొదలు పెట్టించారు. కీర్తనలు, సామెతలు చదవమని చెప్పారు.
నేను hostel లో ఉన్నప్పుడు నాకు దేవుని గురించి letters ప్రాసేవారు. నేను కూడా నాకు దొరికిన SHA booklets ఆయనకు పంపేదాన్ని అది ఆయనకు సంతోషం ఇచ్చేది అనుకుంటా. ఆయన పిల్లలు, పిల్లల పిల్లలు దేవునికి దగ్గరగా జీవించాలని ఆయనకు ఎంతో ఇష్టంగా ఉండేది. ఆయన ఉన్నంతవరకు Church కి మేము ఆయనతో వెళ్ళే వాళ్ళము. పిల్లలందరిని ఆయన కారులో ఎక్కించుకొని Church కి తీసుకెళ్ళేవారు
నన్ను. మా తమ్ముడిని Bangalore లో hostel లో చేర్పించడానికి school entrance 1851కు ఆయనే తీసుకెళ్ళారు. అప్పుడు మాకు చాలా books కొనిచ్చారు.
తాతగారు చాలా 0&1018&| గా ఉండేవారు. ఏ పని అయినా time ప్రకారం చెయ్యడం ఆయనకు అలవాటు. ఎంత panctual అంటే ఆయనను చూసి మనము time set చేసుకోవచ్చు. ఏదైనా మితంగా ఉండేవారు. ఏదైనా ఇష్టం అని ఒక్క మెతుకు కూడా ఎక్కువ తినరు. చాలా మితంగా మాటలాడే వారు కూడా. చాలా balanced rr ఉండేవారు. తన కంటే గొప్పవారితో నైనా తనకంటే తక్కువ వారితోనైనా తన తోటి వారైనా ఎవరితోనైనా ఒకేలాగా ఉండేవారు. దేవుని కోసం ఎక్కువ time కేటాయించేవారు. Radio లో దేవుని వాక్యం వినటం కాని, early morning 81016 చదువుటలోనూ ప్రార్ధన చెయ్యటంలోనూ ఎప్పుడు తప్పేవారు కాదు.
Simplicity అంటే ఆయనకు ఎంతో ఇష్టం. నాతో ఒకసారి చెప్పారు. cot- ton బట్టలు వేసుకుంటే బాగుంటుందని. గొప్ప గొప్ప పనులు చెయ్యాలి అని చెప్పలేదు కాని గొప్పగా ఉపయోగపడాలని చెప్పారు. నా 101! 45713 అయిపోయిన తర్వాత teacher అయితే ఎంతో మంది పిల్లలను మంచి మార్గంలో నడపవచ్చు అని చెప్పారు.
Cancer తో అనారోగ్య పాలైనంత వరకు Contract పనుల్లో, తోట పనుల్లో, Construction పనుల్లో చూసుకునే వారు. ఖాళీగా కూర్చొని ఉండటం ఆయనకు
ఇష్టం ఉండేది కాదు at the same time 1/0/11210|10గా ఉండే వారు కాదు.
మా మామ గారు (Dr. Y.S. Rajasekhar Reddy garu) 1* election సందర్భంలో తాతగారి (ఆయనకు పెద్దనాయన) దగ్గరికి వెళ్ళినప్పుడు ధైర్యము కలిగి నిబ్బరంగా ఉండాలని చెప్పి యెహోషువ 1వ అధ్యాయం చదివి prayer చేసి పంపినారని మా మామ గారు మాకు 2-3 పర్యాయములు చెప్పినారు.
ఇన్ని గొప్ప లక్షణాలు SOAS కొండారెడ్డి గారి మనవరాలిగా ఉన్నందుకు,
ఆయనలోని కొన్ని సుగుణములైన దేవుడు నాకు అను(గహించాలని కోరుకుంటున్నాను.
వైయస్.భారతి rota ఫలించే కొమ్మనే కత్తిరిస్తారు ఆ కొమ్మే మరిన్ని ఫలాలనిస్తుంది నీ ఆనంద జీవితం కూలిపోయిందా నీ ఆశలు అడియాసలైనాయా
నీ కలలు, కోరికలు, ఆశయాలు నశించి అణగారిపోతే ఆనందించు. - ఇది దేవుని వనే ఆయన చేతుల్లో కత్తెర ఉన్నది కొంత ఫలించిన నీ జీవితం మరింత ఫలభరితమవుతుంది.
My Grand Father
Dr. E.C.Dinesh Reddy
Pulivendula
The first thing I remember about my grand father was when I was probably 2 years old. It was raining pretty hard and I was standing outside the
house in the verandah when a loud thunder got me
screaming. Tata who was inside the house alongwith
some other people was the first to rush out and hold me up.
He was the one who took bujji and myself to Bangalore to write the entrance and was there to see us on quite a few times when we were in the hostel. There are many such further instances I can remember when
he was there with us.
He was there when the hospital old building was being renovated and the new building was being built. We had a great number of occasions
to meet and get to know him well.
He as a man of integrity, character and credibility. He was a man of God. Always exhorting us to get to know God better. How God had been there through every step in life. It has made a difference in my life. Getting to know God right from my young age has been because of my grandfather.
There are mnay things I could learn from him and I hope I do.
Dr. E.C.Dinesh Reddy
Pek స్థితప్రజ్ఞుడు!
a మాధవి పాల్ రెడ్డి వై.యస్. ప్రకాశ్‌రెడ్డి గారి చిన్న కోడలు Atlanta - U.S.A.
ఎవరూ పరిపూర్ణులు కారు. కొండారెడ్డి తాత లాంటి వారు మాత్రమే దేవుని ఆసరాతో పరిపూర్ణతనకు ప్రయత్నించి సాధిస్తారు. అనుభవం లేని నేను కొంతకాలం ఆయన సమయపాలన, నిజాయితీ, క్రమశిక్షణను చాధస్తంగా అనుకొని చిన్నగా నవ్వుకోవటం గుర్తు. ఓ సమస్య పరిష్కారంలో రెండు గంటలు తాతతో మాట్లాడటం ఆయన స్థితప్రజ్ఞతను తెలియజేసింది. ఆ గురుత్వమే నా బిడ్డకి ఆయన పేరు పెట్టుకోవడానికి కారణమైంది.
మాధని సాల్ రెడ్డి PRY
నమ్మికలో నిలకడగా ఉండు నహనవరుదే జయిస్తాడు (Exh ధరించినవాడు నింగీ నేలా వడిపోయినా నిలిచే ఉంటాడు
ఆవేదన ఎంతో కాలం ఉండదు మట్టి కలసిన ఆశ మళ్లీ వల్లవిస్తుంది తుఫాను నిమ్మళించాకే ఆరుణోదయం
సిలువ వథము వరలొకానికి బాట
రాజ్యం తండ్రిదే నమ్మండి వ్యాదయమా, స్థిరంగా ఉండు. నీవు నిశ్చలంగా ఉంటే నీ అంతరంగంలో శాంతి నిండుతుంది నా తొలి గురువు
Manjula Sarvotham వై.యస్. HSS రెడ్డి గారి కుమార్తె
Bangalore
మౌ తాతగారైన శ్రీ వై.యస్. చిన్నకొండారెడ్డి గారి వద్ద పెరగటం వలన ఆయన జీవనశైలిని గమనిస్తూ నేను
B.Sc., a పూర్తి అయిన తరువాత MSc. చేస్తానని తాతగారితో ప్రస్తావించినప్పుడు, బి.ఇడి. చేసి టీచర్‌గా పదిమందికి చదువు చెప్పు అని సలహా ఇచ్చారు. అప్పట్లో టీచర్‌గా వెళ్లటం ఏంటని నిరాకరించినప్పటికీ పి.జి.కి వెళ్ళిన
Asbestos Mines లో కార్మికులకు sors కార్యక్రమములో ( వై.యస్. చిన్నా కొండారెడ్డి గారి దంపతులు (ఎడమవైపు నుండి) కుమార్తె శ్యామలా వీరారెడ్డి గారు, శ్రీమతి వై.యస్. పద్మావతి గారు, వెనుక వై.యస్. ప్రకాశ్‌రెడ్డి గారు, కుమారులు మరియు కుమార్తె మంజులా సర్వోత్తమ రెడ్డి తరువాత బి.ఇడి. చేసి ఒక స్కూలును నడిపి, వందల మంది విద్యార్థిని విద్యార్థులకు బోధించి అబ్బ కోర్కెను నెరవేర్చగలిగాను. నాలోని సామర్థ్యాన్ని గమనించి అబ్బ (తాతగారు) అలా సలహా ఇచ్చారేమో? అందుకే అంటారు “పెద్దల మాట DHS మూట” అని.
బైబిల్ పాఠాలలో ఎన్నో సూక్తులతో జీవితం గురించి వివరించటమే కాకుండా మా కందరికి ఒక మాదిరిగా నిలిచిన గొప్ప వ్యక్తి. "Work is worship", 1200 & Tide waits for none’, ‘Simple living high thinking’, ‘cleanliness is Goldness'
లాంటి అబ్బ నేర్చిన సూక్తులు నా జీవితానికి మార్గదర్శకాలు.
Punctuality లో మనకు అప్పగించిన పని ఎంత కష్టతరమైనా భక్తి శ్రద్ధలతో ఇష్టంగా చేయటం, ఇతరులకు చేతనైన సహాయం చేయటం వినయ విధేయతలు కలిగివుండటం కష్టంలోను, సుఖంలోను దేవుణ్ణి తలచుకోవటం లాంటి జీవిత పాఠాలు నేర్పిన నా తొలి గురువుకు నా జోహార్లు. ఆయనకు మనవరాలినైనందుకు గర్విస్తున్నాను.
He is not merely a man of words instead he is a man of action.
Manjula Sarvotham
Asbestos Mines లో కార్మికులకు సమాజిక సేవాకార్యక్రమములో వై.యస్. చిన్నా కొండారెడ్డి గారి దంపతులు, కుమారుడు శ్రీ వై.యస్. ప్రకాశ్‌రెడ్డి గారు.
TRUE CHRISTIAN
E.C.S. PETER, (R&B, Retd Chief Engineer)
Nephew of Y.S.C. Konda Reddy
1) J ust as Israelites had patirarchs like Abraham, Isaac and Jacob, Sri Y.S.Chinna Konda Reddy is one of the
patriarchs of all our families.
Though he is second son born to our main patriarch (late) Sri Y.S. Venkata Reddy, he was the elderly man
in his eva from our childhood, he was our mentar, guide
_ »
and his life was an inspiration to all of us.
2) It was his father (late) Sri S. Venkata Reddy, whom God choose before the foundations of earth and who embraced christ. The faith on christ which first dwelled in him had passed on to his son Sri Y.S.Chinna Konda Reddy. along with faith in Christ, the grate love of Christ was shed in his heart. It was with charity and Love that he did all things. The motive force behind all he did was love. It made him to fulfil the law of Christ of
bearing burdens of other.
As a family and as an individual we experienced his love in many occasions. When my father died, it was he, who willingly came forward to pay our college fees and hostel charges. When my father was in financial problems and about to sell his property, it was he, who came to the rescue of
my father.
He was a real and true Christian, having walked in the foot steps of his saviour Lord Jesus Christ. In the Christendom there are many, who proclaim themselves as Christians. They say that they are Christians and say that they have fellowship with God. But in practice, they walk in darkness.
But Sri Y.S.Chinna Konda Reddy is a true son of God, being upright both in his heart and in his walk. He had no guile, no hypocrisy, no fraud in his business activity. Having worked as a senior Civil Engineer in Government, I knew the high quality that went into the works executed by him. The works executed by him many decades ago, still stand as monuments. He was faithful to God in all his activities. He was faithful to God, faithful to his family and faithful to relations and faithful in his work. In Nehemia 7:2., Bible testifies about a man called Hanani - “He was a faithful man and feared God above many”. This applies to Sri Y.S.Chinna. Konda Reddy also. God would have definitely invited him with stretched out hands when he entered heaven and said ‘‘Well don faithful and good servant. You have been faithful in all things I entrusted you and I will make
the rules in many things”. ECS. PETER (R&B, Retd Chief Engineer) Nephew of Y.S.C. Konda Reddy Hyderabad
Pek
. ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతమైన బుతువులను దయచేయుచు, ఆవోరమును అను(గహించుచు, ఉల్లాసముతో మీ వ్యదయములను నింపుచు, మేలు చేయుటచేత
SYS) సాక్ష్యములేకుండా చేయలేదు.... ess 14:17 SOME REMINISCENCES
The late Mr. Y.S. Chinna Konda Reddy
- Mr. Vasanth D. Joseph
Hyderabad
My remembrances of the late Mr. Chinna Konda Reddy go back
to his Balapanur days, and my Pulivendla days. He and his parents were staunch friends of my parents, the late Rev. Y.Satya Joseph of Pulivendla more than anything else, that TCC period (1911-1946)has rightly been termed the golden age of Missionary Endeavour. This was the age in
which men and women had dedication, which had no place for greed.
One of the fundametal features of the Christian faith is trust,for that is the basis of love and not faith or hope.What Saint Paul is bidding us to do, in I Cor Chapter 13, is to ignore what happens between us, and to trust Jesus Christ our Lord in all matters. This is exactly what Mr.
Chinna Konda Reddy had the courage to do.
While I know that most of us do not have the habit of writing letters, the late Mr. Y. S. Chinna Konda Reddy did write regularly to my father, who, along with my mother were sent out to Papua New Guinea as on S.I.U.C., missionaries and later as C.S.I., missionaries. In this re- gard, it can be seen I think that the late Mr. Chinna Konda Reddy could have had a vision of Christ, somewhat similar to Mark 12:29-31, and
learnt to try and walk in His footsteps.
Mr. Sandinti Venkat Reddy, himself had no problems with his son Mr. Chinna Konda Reddy, what was common to father and the second of his five sons and five daughters Venkat Reddy family's interest is to improve themselves in living a Christian life. The late Y. 5. Chinna Konda Reddy was
a bright star in this firmament, teaching others the elements of salvation.
In the matter of a roof for the Pulivendula Church building programme of the late Rev. Y.Satya Joseph, excellent tough and solid wood had to be found in 1946. Mr. Y.S. Chinna Konda Reddy, being a contrac- tor by profession, suggested that the best wood was "innumaddi" from the forsets of Ballarsha in Maharashtra. Not only that, he took an advance of Rs. 2000/- and returned Rs. 500/- of it to Mr. YS.
Satya Joseph, soon after the deal was completed.
There, Rs. 500/- was a very big sum in 1946 and Mr..Chinna Konda Reddy deserves full credit for స్వర్లీయ రెవ సత్యటీసఫ్ = finishing the Pulivendula Church building, after the Josephs left for Pupua New Guinea in November, 1946.
For Christians, letters are important. After the Gospels, the impor- tance of the epistles in the New Testament need not be stressed, but studied. The later Mr. Chinna Konda Reddy whole heartedly studied The
New Testament from cover to cover and may God bless his soul.
The late Y.S. Chinna Konda Reddy appeares to be a person of St.Peter's caliber, who slipped and fell, but never faild to get up until he
reached his Master.
His message, to us of today, is undoubtedly. "Be alert, standfirm in the faith. Be brave be strong" (I Corinthians 16:13).
Mr. Vasanth D. Joseph
Pek
