Part 16 of 16

సత్య సాక్షి – భాగము 12 (పుటలు 125–134)

సత్య సాక్షి – భాగము 12 (పుటలు 125–134)

కొండారెడ్డిగారు కష్టజీవి, నమ్మకస్తుడు, మోసంతో డబ్బు సంపాదించేవారు కారు. పని చేసేవాళ్ళు తప్పుచేస్తే సహించేవారు కాదు. మంచి క్రమశిక్షణగల వ్యక్తిత్వం గలవారు.

బలపనూరు గ్రామంలో మేమందరం కలిసి ఉన్నప్పుడు మరియమ్మగారు, అంటే రాజారెడ్డి అత్తగారు, అనారోగ్యానికి గురైనప్పుడు ఆమె పులివెందులలో ఉన్నారు. ఆమెకు సేవచేయడానికి బలపనూరు నుండి తన మేనత్త మంగమ్మ, ఆయన వచ్చేవారు. నేను కూడా వారితో కలిసి వెళ్ళేవాడిని. బలపనూరు నుండి నడిచి వచ్చేవారు. దాదాపు ఆరు నెలలు ఆమెకు సేవ చేసారు. పెద్దకొండారెడ్డి గారి కుమారుడైన చిన్నపు రెడ్డిని చదివించారు. పెద్ద కొండారెడ్డి గారికి రెండు సార్లు భాగాన్ని పంచియిచ్చారు. తల్లిదండ్రులకు లోబడి ఉండేవారు. ఇంట్లో అందరూ ఆయన పెద్దరికాన్ని గౌరవించేవారు. ఎందుకంటే ఆయన దేవునియందు భయభక్తులు గలవారు. ప్రార్ధనాపరులు. కీ.శే. వెంకటరెడ్డి గారి కుటుంబ సభ్యులకు చిన్న కొండారెడ్డి గారి సేవలు మరువరానివి!

దేవునికి స్తోత్రం !! యం, గంగిరెడ్డి తి గార్ల కుటుంబ స

భ్యులు

"ళ్‌

8 Y.S. ఆనంద రెడ్డి, సుశీల గార్ల

TH కుటుంబ స

భ్యులు } ‘1

x. a సుశీలమ్మ గార కుటు సభల

విశ్వాసాన్ని చేబూని సందేహాన్ని త్యజించి అసాధ్యాలను సాధ్యం చేసే అద్భుతమైన క్రీస్తు శక్తిని ధరించి అన్నింటినీ జరిగించండి వాక్యంలో నిలబడి అడ్డమైన కొండన్ని క్రీస్తు పేర అదిలించండి.

శ్రీ చవ్వా వెంకట సుబ్బారెడ్డి, వేదమణి గార్ల కుటుంబ సభ్యులు

ఇ @G

శ్రీ 0. 6.0. గంగిరెడ్డి, Dr. సుగుణమ్మ గార్ల కుటుంబ సభ్యులు వై.యస్‌. చిన్నకొండారెడ్డి ఉత్తర ప్రత్యుత్తరములు

YS.C. Konda Reddy, Place = eke Lecullg

గ రి :

(ee ne yl Dates ZF 21 M \ydaan | SA shee rae cde Saag ae K OPS

Kaley Grim 9845 GE fite O aes రా ఇ ఎత గ్ర CMK, RO > = SMPs OPA lao ae 4 7 wa? bide ACS FV Doms జా 1) bf a Asz,aD) a0 Be BS Sesto 2 66 రల wn 4-9-7(/ TINS SH పలి a DELO 39 Php

3, 4 BVA SH Seo ముత baw i: 53 a Lge

Abo? cd న WOA? MQes SF భంది కు

భళ దులా తా oS =

18 ఈశ SY. కాకి. షి యవ ఈం భాతి

ర క శా 2)

- కే 1-0

= eee A eS Wire eae x1: గో జాల 5S AOA కాల ర HOS, , bows తరు Be BOF 3067 WA పైనే ASO AU A2§ ~

FF 4 xt, gre 22 aR He Sed Z 7 GE Ch mba F)

(4 8464440 -

ew గ గ, ee

; i fell bw 739 k /2.శర ఓ (86% pi,

Khim Say xullny కరత కలియ. 11. also Noval healt ఓ 79,1924 rugenoue SEE లా స కా See rm : eas i i కా ఇం en (SruBs helracroa bruh

Qa jer Saw age మానా ఈ పై és re ea. a a ae vowdrm. Aw sods డో చం టే లనే ప్రజాక?, cn ook gate ea 6.) GSyRaps Gly a 1288 Su oe a టకా Sua ఎ FB).

My dea MShadmcole + 10-124

F haba fe mean ees

Colla Hr fo Foun Ee a టట (696 ay

ele: 20 8

i న ( స్‌ be eit dy ony | alg ge) i | Greet పారా దక కట్టన SER LEME

OME Lath mks Pepe FLL తంగ, Cte, nei కృతజ్ఞతలు

ఈ DHS 1 eAxXv08 a6 12) 2 పంచుకోవడమే కాకుండా, విషయ సేకరణలోనూ అనేక (ప్రయాసములకోర్చి, పుస్తకాన్ని ప్రచురించాలనే మా కోరికను ప్రేమతో మన్నించి, అన్ని విషయములలో సహకరించిన రెవ.పి.ఐజక్‌ వరప్రసాద్‌ mo), రెవ. యం. థియోఫిలస్‌ MO. హృదయపూర్వక కృతజ్ఞతలు. మా తండ్రి గారు స్వహస్తాలతో ప్రాసుకున్న స్వీయ SOS DHS") అనేక దశాబ్దములపాటు పదిలపరిచి మాకందించిన

(శ్రీ ప్రభాకర రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

ఈ పుస్తక రూపకల్పనలో అన్నీ తానే అన్న విధంగా పుస్తక రూపకర్తగా అనేక వ్యయప్రయాసలకోర్చి పుస్తకాన్ని రూపొందించిన 85.8. శివరామ ప్రసాదరెడ్డి గార్కి హృదయపూర్వక కృతజ్ఞతలు. తెరమరుగున అన్ని విషయములలో మమ్మును ప్రోత్సహించి, అనేక సూచనలిచ్చి నడిపించిన ఫిలదెల్ఫియ బైబిల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అధినేత రెవ.యం. భాస్కర రెడ్డి గార్కి ప్రత్యేక కృతజ్ఞతలు.

ఈ సత్‌గ్రంథాన్ని ఆంగ్లానువాదము చేయుటలో విశేష సహకారమందించిన రెవ.డా॥బి. డి. ప్రసాద రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నాన్నగారి మీద ఉన్న ప్రత్యేక అభిమానాన్ని ముందుమాటగా ప్రాసి ఇచ్చిన

సి.సి.రెడ్డి మామ గారికి ప్రత్యేక శుభములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ పుస్తక రచనలో మా తండ్రి స్వర్గీయ వై.యస్‌. చిన్నకొండారెడ్డి గారిని గూర్చి తమ అమూల్య సమాచారాన్ని, అభిప్రాయములను మాతో పంచుకొన్న దైవజనులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులందరికి మా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనములు. - వైయన్‌,.కుటుంబములు

↑ Back to top

↑