Chapter 9 of 13

తీర్చిదిద్దిన క్రీస్తు నా ప్రభువు

Photograph from page 143 of Eetharamlo Kreesthu Saakshi Samuham
పేజీ 143

వ్యర్థజీవితం నుండి తపిపంచి సమర్థునిగా

తీర్చిదిద్దిన క్రీస్తు నా ప్రభువు.

యేసయ్యకు ఘనత మహిమ కలుగును గాక!

పి.సుబ్బారావు అనునేను గుంటారులో 1963 సపెటంబరు 17వ తేదీన హిందా సాంప్రదాయ కుటుంబవులో జన్మించితిని. వా కుటుంబవులో విగ్రహారాధన ఎకుకవగా ఉండేది. నాకు 1984 డిపసంబరు 16వ తేదీన చింతలపూడి బుచ్చిరంగారావుగారి కూతురు శాంతితో వివాహం అయినది. నాకు 4గురు బావమరుదుల. నాకు వ్యాపార్రీత్యా మందులశాపుపై ఉన్న ఆసక్తితో ఒక పేరు గల మందుల శాపులో తరీపుదు పొందుతున్న సమయములో వా అన్నదవ్ముల కుటుంబ కలహాల వల్ల విజయవాడకు రావలసిన పరిసిథతి కలిగింది. అప్పుడు వాకు అన్ని విధములుగా వామగారి కుటుంబంతో నివాసము వుండవలసివచ్చినది. నాకు మందుల శాపు అనుభవం ఉన్నందన వామగారి సహాయంతో హా�ల్పసల్ దుకాణం పపారంభించావు. వా ఆఖరు బావమరిది నేను కలిసి పపారంభించావు. ఆ సమయంలో కొన్ని పడగ�సకు లోబడ్రటం వలన వా ఇరువురి మధ్య కొన్ని అభిపపాయ బేధాలురావడం వలన బిజినెస� నష్టం రావడానికి కారణం అయయాను. వామగారి కుటుంబం నన్ను ఎంత ఉన్నతమైన స్థానంలో చూడాలని పపయత్నిసేత వా బావమరుదులు ఎంతగానో, సహాయంచేసి, ఎంతో ఓరుపతో సహించి, మంచి ఆదరింపుతో చెపిపనా వినిపించుకొనక వారికి పూర్తిగా వ్యతిరేకించాను. అయయాను. వా అత్తగారు సొంత కొడుకులా ఆదరించాలని పపయతి�ంచినా నిలబట్టుకోలేకపోయాను. నావల్ల ఎంతగానో అవవానాల పాలు అయయారు. ఆర్థికంగా కూడా నష్టపడ్డారు. ఈ సమస్యలు ముదలవుతున్న సమయంలో అమెరికాలో ఉన్న వా బావమరిది ప్రభువుని రక్షకునిగా అంగీకరించినారు. ఆయన ప్రార్థన దావరా దేవుడు వామగారు, అత్తగారిని ఏరాపటు చేసుకున్నారు. తదుపరి నా భార్య శాంతిని కూడా దేవుడు తన వారింలో ఏరపరుచుకున్నారు. ఆ తరువాత నా

143 నలుగురు బావమరుదుల కుటుంబలను యేసుపపరభువారు తన వారింలోకి ఏరపరుచుకున్నారు. డాకట్రు గిరి గారు, వా బావమరిది గారు. డాకట్రు కోర్సు చదివేటప్పుడు డాకట్రు జోయల్గారు క్రైస్తవునిగా సాక్ష్యమును బట్టి ప్రభువు విశ్వసంతో డాకట్రు గిరిగారిని స్థిరపర్చారు. వారి దావరా నేడు 22 మంది విశ్వసులమయయావు. నేడు డాకట్రు జోయల్, వారి సతీమణి డా�� �ల గారు అమెరికాలో దేవునికి సాక్షులుగా ఉన్నారు.

తదుపరి నా తోడబ్బుట్టిన పబదర్తో కలిసివ్యాపారం చేశ్ను. అందులో కూడా నష్టపడ్డాను. నేను ఇంకా ప్రభువుని తెలసుకోవాలని, ప్రార్థనకు వెళుతా, బాపిటజం తీసుకొని, బలహానతలనుండి బయటపడలేకపోయాను. సాతానుబందకాల్లో చికుకకుని కుటుంబం నుండి దారంగా వె�ుపోయాను. కొద్దిరోజుల తరువాత మ�ు వాకుటుంబంలోకి వచ్చి పహైాదరాబాద్లో ఉద్యోగం రీత్యా వెళాువు. అక్కడ కొద్ది వాళుకు కంపెనీ వేరర వాళుకు షిప�ట అవటం వలన ఆ పరిసిథతిలో ఒక ్రేపర్ మిల్లో జాబ్ చేయటానికి సిద్ధపడి వెళాువు. అది ఒక అడ్రవిలాంటి పపదేశవు. పాపులేషన్ చాలా తకుకవ (��నగర్ ప్రాంతం) ఏది కావాలన్నా 5 కి.మీ. దారం వెళ్ళాలి. అది ఒక నకస్లైట్ ఏరియా, అదీ నచ్చిలేదు. భయంకరమైన స్థలవు. అక్కడ పరిసిథతి చూసి నా భార్య, అత్తగారు ఎంతగానో దేవునికి మొఱ్ఱ]పెట్టి పపార్థించావు. దేవుడు వారిం తెరచి తరువాత పదిరోజులకు సావానులు అన్నీ వా బావమరిది సాయంతో వారిని పంపించారు. ఆ ఫ్యాక్టరీ యజమాని కర్కోటకుడు. నేను వెళుటానికి ఒప్పుకొనక మీరు కొన్నాళ్ళు ఉండండి తరువాత వెళువచ్చిని చెపాపరు. నా భార్య పిల్లలను పంివేశ్ను. కొన్నాళుకు వెళుతానని చెపాపను. వెళుటానికి ఒప్పుకొనలేదు. మరి నేను ఒకక్డినే ఉండవలసి వచ్చినది. నేనెక్కడ వెళ్తానో అని కావలివారిని పెట్టి వెళుకుండా చేశ్డు. ఇక్కడ జరిగింది వాకుటుంబ సభ్యులకు తెలియజేసాను. అప్పుడు వారు దేవునికి ము�]పెట్టి కన్నీటితో ప్రార్థించారు. నా భార్య ఈ విధంగా ప్రార్థించారు. వేము ఆ అడ్రవిలోనికి వెళ్లకుండా ఆయనే సిటీలోకి తీసుకొని వచ్చి విడిచిపెటాటలని ప్రార్థించారు. అప్పుడు దేవుడు ఒక అదభుత కార్యం చేశ్రు. అది ఎట్లనగా ఆ ఫ్యాక్టరీ మీదికి అధికారులను రైడింగ�కు పంపినారు. అక్కడ నన్ను వారు అన్ని వివరాలు తెలుపమని అడిగినారు. నేను అన్ని వివరాలు జరిగినవన్నీ తెలియచేశ్ను. ఆ ఫ్యాక్టరీ ఓనర్ను రపిపంచి నన్ను వెంటనే పంించేయమని వారికి వారి�ంగ� ఇచ్చారు. దాంతో భయపడి

144 ఆ యజవానే సవయంగా సిటీకి తీసుకొని వచ్చి, కొంత డబ్బు ఇచ్చి మరీ ఒదిలిపెటాటరు. వా కుటుంబ సభ్యుల పపార్థనకే దేవుడు ఇంతగొప్ప కార్యంచేసారు. ఒక గ్రదద తన పిల్లలను రెక్కల మీద కూర్చొిపెట్టుకొని ఎలా సురక్షితంగా తీసుకువెళుతందో ఆ విధంగా యేసయ్యా నన్ను నాకుటుంబాన్ని బయటకు తీసుకువచ్చారు. యేసయ్య ఇన్ని గొప్పకార్యాలు చేస్తున్నా మ�ు బలహానతలవల్ల పడిపోతానే ఉన్నాను.

దేవుడు నాకు ఎపఫసి 5:3 దావరా పహాచ్చిరించినా, దేవుడు నా పట్ల ఎన్ని వేళ్ళు చేస్తున్నా దారితపపుతానే, నువువ పరిశుద్ధంగా ఉండాలి. పవిత్రంగా ఉండాలి. ఇవి నీకు తగినవి అని దేవుడు పహాచ్చిరించినా నేను లోబడలేదు. అలా కుటుంబానికి 7 సంవత్సరాలు దూరమై పోయాను. నేను లోబడలేదు. 107 కీర్తనలో తెలిపిన విధంగా దేవుని ఆజ్ఞలకు లోబడక ఆయన తీర్మానవు తృణీకరించినందన బాధచేత ఇనుపకట్లచేత బంధించబడిన విధంగా, �కటిలోనా మరణాందకారములోనా నివాసము చేయవలసి వచ్చినది. ఎక్కడ ఉద్యోగం చేసిన, నిలకడ్ర లేక ఎన్నో పపదేశవులు తిరిగినా ఆకలిదపపుల చేత నా ప్రాణము సొమ్మసిల్లి పోయేది. నివాసం ఉండ్రటానికి ఒక స్థలం కూడా దొరికేది కాదు, అవసరము కూడా దొరికేది కాదు, అటువంటి పరిసిథతలతో ఒక ఫైర్సాటర్ రెస�టహా�స�, ఇన్చభారి�గా జాబ్లో జాయిన్ అయయాను. అక్కడ శాంతి సమాధానవే లేదు. బాగా డిపపపషన్కు లోనయయాను. నా స్వకీయ పాపముల వలననే అర్థికబలంవుండిననా, రకత్ సంబందీభకులు ఉండి కూడా, దేవుడి వాటను వ్యతిరేకించినందువల్లనే త్రోవలేని ఎడారి జీవితం చితికిపోయింది. ఆ పరిసిథతలలో వా అత్తగారు దేవునియందు నిపదించారు. తన కువారెత కుటుంబం ఇలా అయిందని ఎంతో వేదనను అనుభవించారు. కుటుంబ సభ్యులు కూడా ఎంతగానో మురపెట్టి నేను వారు మనససు పొందాలని ప్రార్థించారు, వారి ప్రార్థన పఘలితమే, సంఘకాపరి సంఘ విశ్వసుల పపార్థనకి ఘోరపాపిగా తిరిగినా నన్ను దేవుడు తన కనికరముతో నన్ను సురక్షితముగా తిరిగి తీసుకొని వచ్చారు. రెండుసార్లు మరణ పరిసిథతుల్లో వున్నానని సంఘానికి దేవుడు తెలియపరచి సంఘ ప్రార్థన దావరా దేవుడు తనవాకుక దావరా ఆ మరణాపయాల్లో నుండి దేవుడు నన్ను తపిపంచారు. అపుడు ఫోన్లో నా భార్య ఎంతగానో వేదనతో దేవుని వాక్యము, ప్రేమ, విశ్వసముల గురించి చెప్పేది. మీరు వారు మనససు పొందాలని, పాప క్షమాపణ పొందాలని చెపుతా ఉండేది. (ఆ పడగ�సకు లోనైనపుడు తెలిసిన వారి వద్ద నుండి డబ్బు తీసుకొని వ్యర్థమైన ఖర్చులు చేసేవాడిని) ఇవన్నీ తీర్చాలని చెప్పేది. పాపాన్ని

145 ఒప్పుకొని విడిచిపెటాటలని చెప్పేది. ''ఇది జరిగేదికాదు, నాతో జీవించాలని ఇష్టం లేకనే ఇవన్నీ చెపుతన్నావు—— అని నేను తనను నిందించే వాడిని, ఇవన్నీ నేను చచ్చినా సరే జరిరగవి కావు అని అరిచేవాడిని ఒకోకసారి 2,3 నెలలు కనీసం ఫోన్ చేసే వాడినికాదు. ఒకసమయంలో దేవుని మందిరంలోనే వుండి కూడా దేవునికి లోబడ్రకుండా తప్పు చేశ్ను. ఆ సమయంలో వా అత్తగారు ప్రభువునందు నిపదించారు. వా అత్తగారు వానసిక వేదనను మరణవునకు నేను వుఖ్యంగా కారణవాయ్యను. అపుడు నాలో ఒక వారుప సంభవించింది, నా భార్యకు ఓదారుప కావాలని, నాపిల్లలకు తోడువుండి అన్నీ దగిరుండి చూసుకోవాలని ఒక భావన కలిగింది. మపదాసులో ఒక పెద్ద హోటల్లో జాబ్ వచ్చింది. అంత పెద్ద రెసాటరెంట్లో ఉన్న ఏదికావాలన్నా తినవచ్చు, కానీ ఏదీ సహించేదికాదు. నిపద ఉండేది కాదు. శాంతి, సమాధానవు లేదు. తినేఆహారం అసహ్యంగా ఉండేది. ఇక యేంటి దేవుడా నా పరిసిథతి, ఇక నాకు వారుప లేదా, కలుగదా, కుటుంబంతో కలిసి జీవించలేనా? అని ఎంతగానో రోధించాను ఆసిత ఉండి అందరా ఉండి ఏమినా ద�ర్బాుగయము అని ఎంతగానో దు��ంచాను. ఆ సమయంలో నా భార్యకు 1 పేతురు 2:10 దావరా వాట్లాడి ఇప్పటి వరకు కనికరించలేదు, ఇప్పుడు కనికరిస్తాను అని వాక్యము దావరా దేవుడు వాట్లాడారు. అప్పుడు నా భార్యకు దర్శనం దావరా దేవుడు నేను వె�ు ఆయనను పంిస్తాను అని చెపాపరు. అదే సమయంలో నేను అచట నుండి తిరిగిరావటం జరిగింది, అలవాట్లనుండి బయటపడాలని నేనొక నిర్ణియానికి వచ్చాను. ఆ తరువాత 6 నెలలుగా అన్ని విధాల విడుదల ఇచ్చి దేవుడు నాయందు కన్కరం చూపి గొప్పవిడుదల ఇచ్చి మార్చి 26వ తేదీన నన్ను తీసుకొని వచ్చి కుటుంబవుతో కలిసి జీవించగల భాగ్యాన్ని ఇచ్చారు. ఉండ్రటానికి నివాసం, ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగం దావరా వచ్చే పపతిపఘలంతో చేసిన తప్పులను ప్రక్షాళన చేసుకునే భాగ్యాన్ని నాకు అనుగ్రహించారు. ఎకక్డైతే డబ్బభతీసుకున్నానో వాటి నుండి వివుక్తి ఇవ్వగల అనుగ్రహాన్ని నాకు ఇస్తున్నారు. ప్రభువైన యేసయ్య దావరానే మహిమ నా జీవితం పట్ల జరిగిందని నేను గరవంగా చెప్పుకోగలుగుతున్నాను.

వుగింపు

దేవుడు తన బిడ్డగా మార్చిన నాజీవితం

7 సంవత్సరాలు అనాధగా ఒంటరిగా భార్యాబిడ్డలకు దూరమై ఎంతో దుర్బురమన� జీవితాన్ని గడిపాను, కొన్ని చెపపనలవి కాని పరిసిథతలు, అయినా దేవుడు

146 నన్ను ఎంతో ఉన్నతంగా వుంచారు. యేసు రకతమే పాపమరణ బందకములో కొట్టుకులాడుతున్న నన్ను యేసుజీవవే నన్ను ప్రతి పాపము నుండి విడిపించింది. నేను కుటుంబ బాధ్యత వహించకపోయిన, ప్రభువే వామగారు బావమరుదుల సాయంతో ప్రతి అవసరతలా పిల్లల చదువుల్లో ఆహార పానీయ వక్స్తాలతో ఎంతో గొప్ప సహాయం దేవుడు వారి దావరా అందించారు. నా వల్ల ఎన్ని అవమానాలు పొందినా ఇంకా వా కుటుంబవు కట్టబడాలని పపార్థిస్తూనే ఉన్నారు. దేవుడు మార్చి, విజయవాడకు, నా భార్యా బిడ్డలవదదకు 26వ తేదీన నన్ను తీసుకువచ్చారు. అనంతపురం అను పపదేశంలో ఉన్నపుడు తపపటడుగు వేయుచున్న సమయంలో తపపుటడుగు వేస్తున్న బిడ్డను తల్ల ఏవిధంగా తపిపస్తుందో, ఆసమయంలో యేసయ్య నన్ను పట్టుకుని గొప్ప అదభుత వారింలో నడిపించారు. తిరుగి నేను విజయవాడకు రావటానికి మార్చి 26న సహాయం చేశ్రు. నా భార్య కుటుంబ సభ్యులు నాగత పరిసిథతి వల్ల నన్ను అంగీకరించుటకు ధైర్యం సరిపోలేదు. అపుడు దేవుడు నా భార్యకు దర్శనం దావరా, ఇల్లు తీసుకో, ఉద్యోగం వచ్చింది అని దర్శనం దావరా తెలియపరచడంతో నా భార్యకు నా పట్ల ధైర్యం నమ్మకం లేకపోయినా దేవుని వాటకు లోబడి దేవుని కృపతో నన్ను ఆదరించినారు. దేవుని సన్నిధిలో నా పాపములు అన్ని ఒప్పుకొని విడిచిపెట్టి నీ బిడ్డగా జీవిస్తానని ఒక నిబంధన చేసుకున్నాను. సంఘములో, కుటుంబంలో, సొపసైటీలో ఎంతగానో యోగ్యంగా నన్ను ఉంచారు. 2007వ సంవత్సరంలో ఉపవాస ప్రార్థనలో వా గురించి ఫిలదెల్పియా సంఘములో కృపానిధి సంఘములో ప్రార్థన చేశ్రు. ఆ ప్రార్థనకు సాతాను బంధకంలో నుండి విడిచి వచ్చే 2008 సంవత్సరంలో ఉపవాసపపార్థనలో నేనా పాల్గొనే ధన్యత నాకు ఇచ్చారు. ఉపవాస ప్రార్థన ఆఖరు దినవులో దేవుడు నాతో సేవకుని దావరా వాట్లాడి నన్నెంతగానో బలపరిచారు.

దేవుడు ఒక దినాన 49:9 కీర్తన దావరా నాతో వాట్లాడారు. దేవుడు తన రకాతన్ని పకయ్ధనంగా చెల్లించి, నా ప్రాణాన్ని విమాచించానని సవయంగా నాతో చెపాపరు. అప్పుడు దేవుని యందు ఎంతగానో విశ్వసం బలపడింది. నేను దేవునితో ఇంకా బలపడాలని సంఘంలో సాక్షిగా నిలబడాలని, వాక్యానుసారంగా జీవించాలి. కుటుంబ యాజవునిగా అన్ని బాధ్యతల్లో పాలు పంచుకోవాలని నాతన జీవితం లోకి, అడుగుపెటాటను.

నేను నా యింటి వారును యెహోవాను సేవించే వారిగా ఉండాలని

147 ఆశిస్తున్నాను.

దేవునికి నా దావరా మహిమ ఘనత కలగా నా ఆత్మీయ జీవితం వెరుగుపడాలని దయతో ప్రార్థించమనవి. ఆమెన్.

నావలన భాదపడిన ప్రతి ఒక్కరు దేవుని నామమమున నా తప్పులు క్షమించమని ఈ సాక్ష్యం రూపంగా మనవిచేస్తున్నాను. క్రీస్తు ''శిల్పిచేతిలో శిలనునేను. నీ చితతరూపంలో మలిచి నీవు కోరినట్లుగా నన్ను వాడుకో ప్రభూ. ఆమెన్!.జ/

148

Photograph from page 149 of Eetharamlo Kreesthu Saakshi Samuham
పేజీ 149

వుక్తి ఆపశమ అనాధల పట్ల క్రీస్తు ప్రేమ ప్రభావం దష్టశకుతలబారి నుండి రక్షించిన క్రీస్తు నిజమైన దేవుడు రోవా 8:38

నిశా, పూనా

దీవ :

నిశా వయససు ఏడు సంవత్సరాలు. ఆమె అన్నయ్య కాసత పెద్దవాడు. తల్లిదండ్రులు వీరిరకై కాయకష్టం చేస్తూ, అనారోగ్యంతో లేమితో కృంగిపోతా ఓరుపగా కుటుంబ పోషణ జరుపుకోసాగారు. వారికున్న ఆసిత కొంత పొలవు వాత్రమే. అది పంట కొచ్చిన సమయంలో వారి సమీప బంధువు, ఆ పొలాన్ని కాజేయాలనే స్వార్థంతో, ఒకరోజు వారింటికి ఆహ్వానించాడు. వారి భోజనం తర్వాత విషము నిండిన పదవాన్నిచ్చి నిశా తంపడిని మరణానికి గురిచేసాడు.

నిశా తంపడి మరణవు తర్వాత విజయ�ు వార్సుడని, అతనినికూడా విషపపయోగంలో మరణం కోరారు. అదభుతంగా తగిన సమయానికి వైద్య సహాయ మందించారు. విజయ�ు పబతికాడు. రూ రెండు సంఘటనలో ఎదురొకన్న నిశా తల్ల వానసికంగా కృసించి మరణించింది. విజయ�ు చాలా దు�ంచాడు.

చెల్లెలు నిశాకు పసిపిల్ల భారం బరువైంది. ''అయెయా, నా చెల్లి అవాయకురాలు ఈ పకూరవెన� ప్రపంచంలో పబతికించుట నాకు అసాధయము. నేనేమి చేయగలను? అంటా కలవరంతో కృంగిపోయాడు.విజయ�ు తోటివిద్యార్థికి జాలి కల్గింది. విజయ�ు కశాటలు కన్నులారా చూచి విచారించాడు. బాధితులకు వివుక్తిని పపసాదించి క్రీస్తు ప్రేమలో నడిపించబడిన వుక్తి ఆశ్రమము అభాగయిలకు పెన్నధిగా తెలసుకున్న విజయ�ు ప్నేహితుడు సలహా యిచ్చాడు.

''విజయ�ు, మన వెలాగన్నా సాహసం చేసి పండిత్ రవాభారుగారి అవధి. ఆశవానికి వె�ు నిశా భాద్యత వారికి అప్పగించి ప్రాధేయపడి వాదవు—— అనుకున్నట్లే

149 వారు ఆపశవాన్ని చేరారు. అలసటలో ఆంథోనళలో గుండె బరువెక్కింది. మన వాశించినట్లు వారు చేర్చుకుంటారో లేదో అంటా దికుకలు చూస్తూ వుండగా సుదారంగా వందలకొలదీ విద్యార్థులు చక్కని వక్స్తాలతో సంతోషంగా భోజనానికి తరలి వస్తున్న దృశ్యాన్ని చూచారు.

Photograph from page 150 of Eetharamlo Kreesthu Saakshi Samuham
పేజీ 150

ఈ అదభుత స�లంలోని చిన్నారి చెల్లికి సాథనవుంటుందా? లేదా? విజయ�ు ఆలోచించసాగాడు. నాశనకర్మెన� గుంటలో నుండి జిగట గల ఊబిలో నుండి సంరక్షించి రక్షించి పాదాలను బండ్రపై నిలిపి సి�రపర్చుగల దేవుడు గొప్ప రక్షకుడు. మంచి కాపరి. నేరుపగల వేపరి. ప్రభువు దయ దికుకలేని వారికి ఆదరణనిస్తుంది. తల్ల మరచినా, తంపడి విడిచినా కనుపాపగా కాపాడే ప్రేమసవరూపి, నిశ్కు ఆశయ దురివెన�ాడు. ఆ దైవ ప్రేరణతో ఆసంస్థ అధికారులు నిశాకు ఆశయము కల్గించారు. దష్టశకుతలెన్నో విజయ�ు నిశా తల్లిదండ్రులను దారం చేసినా గొప్ప రక్షకుడు నిశ్ను ఆ చెడు వాతావరణం నుండి అగ్నిలో నుండి లాగినట్లు లేవనెతిత ఆశయమిచ్చారు. నిశాకి ఆదరణనిచ్చి ఆప్యాయముగా పెంచుటకు దాదులుగా ప్రవీణ్ దంపతుల సంరక్షణ దేవుని గొప్ప కృపయే. ఆ హాస్టలు వేట్రిన్ గారైన వందన తల్ల ప్రేమలు నిశాని లాలిస్తూ పోషించుట ప్రభువు ఆదభుత పపణాళికయే. నిశా పసి హృదయ ఆనందంతో ఉపొపంగింది. గత బాధాకరమైన చేదు అనుభవాల నుండి కోలోకని దయగల చల్లని ఆప్యాయత గల వ్యకుతల హస్తాల స్పర్శతో ఊరట చెందింది. అలసినవారికి ఆదరణ, నలిగిన వారిని ధృడభ్రపర్చుటకు క్రీస్తు భక్తులను ఎన్నుకోని వారికి దయగల హాృదయాన్నిచేది ఈ క్రీస్తు ప్రభువు రక్షకుడు దేవుని కుటుంబంలో ఒక సరభ్యురాలిగా క్రీస్తు ప్రేమను అనుభవిస్తున్న నిశా భవిష్యత్తులో క్రీస్తుకు దాసురాలిగా స్వచ్ఛంద సేవకు అంకితం కావాలనే ఆకాంక్ష. నిశా తన భవిష్యత్తులో క్రియకు అర్థం తెలిసిన స్త్రీగా యేసేబు పకక్న మధుర వాకుకలు పలుకుతుందని ఆశిద్దాం.

2. అనాధలకు ఆదరణ, ఆప్యాయతనిచ్చే మంచి దేవుడు

మనకున్నాడు అత్యవసరము మంచిప్రేమను చూపిస్తారు.

- రోహిణి, పూనె.

మంచి దేవుడు మనకున్నాడు. ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన రోహిణికి ఎడవుచేతి వ్రేళ్ళు లేవు.

150 నిజానికి కడుపు నిండా తిండిలేక బలహానవెన� దేహం కనుక పెనిసలు పట్టుకోవడానికి శక్తి లేనిదైన నీర్సవెన� కాళ్ళు కల్గి బలహీనంగా ఉంది. రోహిణి నడవలేని స్థితిలో నేలలో మట్టిపై పపాకుట వల్ల చేతులు పుండ్ర్లరు, రసి రకతంకారుట వల్ల సరియైన వైద్యం చేయించట పేదరికం కారణాన చేయి పాడ్రయి విషపూరితమై వైదయిలు కత్తిరించేసారు. రోజుకు ఒక డాలరు సంపాదనయే తంపడి తన బిడ్డకు కడుపునిండా అన్నంపెట్టి నడిచే శక్తి, అందుచేత అసహాయుడ్రయయాడు. రోహిణి కటుంబంను తెలిసిన ఒక గ్రుడిువాడు పసలవుల్లో తమపపాంతానికి విచ్చేసినపుడు వుక్తి అనాధ ఆశ్రమములో సుఖజీవనం చేయడం గురించి వివరించాడు.

రోహిణిని ఎంతో ప్రయాసతో ఆశ్రమంలో చేర్పించారు. రోహిణికి ఆ క్రొత్త ప్రాంతంలో అలవాటుకాలేక చాలా విసిగించి ఎదురు తిరిగి మొండిగా పపవర్తించేది.

ఆంటీ జో� కనడా నుండి ఆపశమ సేవలు చేయడానికి దేవుని ప్రేమచే ప్రేరేపించబడి రోహిణి భాద్యత స్వకరించింది. ఆమెను తల్లప్రేమతో ఆదరించి ముండితనాన్ని తొలగించేందకు శ్యశకుతలా పపయాసపడింది. జాలిచేరి ఆప్యాయతతో 5 సంవత్సరాల హృదయాన్ని తాకింది. ప్రేమ మెల్లగా వానసికంగా కోలుకుంది. కేవలం జూ� ఆప్యాయత వల్లనే నేడు రోహిణి ఎంతో ఆనందంతో ఉత్సాహంగా ఉంది. క్రీస్తును గురించిన పాటలు పాడుగలదు. ఆసక్తితో క్రీస్తు సువార్తవింటుంది. నేడు నడువగలదు అనుటకన్నా పరురగతత గలదు. రోహిణి చుటాట క్రీస్తు ప్రేమతో మువైరచే మంచి ప్నేహితుల చుటాట ఉంటారు.

ఆమెను పెంచిన �� నిరంతర ప్రార్థన ప్రభూ రోహిణిలో యిచ్చిన నిరీకష్ణై నిండు కృతజ్ఞతలు. ఆము పరుగు నీకొరకు పరురగతేతలాగ దీవించండి. గురియెదదకు ఓరుపతో పునెతతు ధన్యతనివ్వండి.

అవధులకు నీప్రేమను చవిచూస్తూ ఆత్యన్నత శిఖరాలందుకునే ప్రగతిని సాధించి అనేక అనాథాలకు అండగా నిలచేధన్యతనివ్వండి. ప్రభూ నీవు రోహిణిపై చూపున ప్రేమ అనేకులకు ఆశీర్వాదకరంగా గొప్పసాక్షిగా నిలుపండి. రోహిణి కృతజ్ఞత ప్రార్థన ''ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుదదవుగా జీవించుటకై పాపిని నను కర్ణించితివి——

151

Photograph from page 152 of Eetharamlo Kreesthu Saakshi Samuham
పేజీ 152

క్షమను పొంది క్షమించుట నేర్చుకొన్న సవిత సవిత చాలా గరవవుతో విసిగించే బాలిక. కఠిన హృదయముతో, కష్మించలేని మనససుతో తన చుటాట వుండే వారికందరినీ చలా బాధపెటేటది. తల్లిదండి నిరుపేలు వాత్రమే కాదు. అసఖ్యతకు గురై అశాంతితో విచ్చిన్న కుటుంబ భారంతో నున్న సమయంలో దైవజనులు తల్లిదండ్రుల అశాంతి జీవితంలోైన చిన్నారి పోషణకై ఆమెను అనాధ ఆశవాన్ని పసితనంలో చేర్చారు. తన యింటిలో అవ్మానాన్న తల్ల ఒడిలో పెరగాలని ఆశించిన సవిత తనుకోరిక ప్రేమపొందక పోవుటచే చాలావింతగా పపవర్తించేది. ఎవరినీ దగిరకు చేరనిచ్చేదికాదు. అరుపులతో చిరాకుతో అసహనంతో చేరిన సవితకు ఆశ్రమ జీవితం వింతగాతోచింది. అక్కడ తనవలె జీవించే చిన్నారులతో చిరునవువ చాచింది. వారందర వూగ భాషలో తొణికిస్లాడే క్రీస్తు ప్రేమను గమనించింది. వారు పాడు పాటలలో చేయుపపార్థనలలో అర్థాన్ని గ్రహించింది. యేసేబు కధలో అన్నయ్యల దేవశాన్ని ఓరుపతో భరించి క్షమించిన వైనం ఆమెను ఆకర్షించింది. నయమగు స్వస్థతకై నిలిచిన చిన్నారి ధైర్యం ఆకర్షించింది. దానియేలు కధలో ఆంత భక్తిని ప్రార్థన జీవితాన్ని సింహపు బోనులో చూపిన ధైర్యం యిట్టి కధలు ఆమెను సంతోషపర్చారు.

క్రీస్తు చిన్నప్లిలను కౌగిలించి ప్రేమించి యిటువంటివారిదే పరలోక రాజ్యం అన్నివాటలు ఆకర్షించాయి. కఠిన హృదయంముల్లగా కరిగింది. చివరకు హృదయం సున్నితంగా వారి అందరిలో కలుపుగోలుగా వెలిగే కృపనిచ్చింది. మెల్లగా ఆమె ప్రార్థన నేర్చుకుంది. ''ప్రభువా నా హృదయంలోకి ఆహావనిస్తున్నాను. నా రక్షకునిగా నన్ను కాపాడండి. నీవంటి స్వభావాన్ని నాకు ప్రసాదించండి. నీకిష్టవెన� సవితగా దీవిచండి. ఆమెన్ యిలా ప్రార్థించగా ఆములో వింతైన శ్ంతిసందేశ్లు నెలకొన్నాయి. సవిత వుఖంలో వారపు అనేకులను ఆశ్చిర్య ప్ర్చింది. పకూరంలో చూచే చూపులు వారియి. ఆప్యాయతతో శాంతితో ప్రేమతో చిరునవువతో పలుకరించే సవితను చూస్తూ క్రీస్తు ప్రేమను రుచిచూచి ఎరిగిన అనుభవానికి దేవుని స్తుతించేవారు.

152 అందరినీ క్షమించడం నేర్చుకుంది. నేడు 17 సంవత్సరాల వయససు ల యువతిగా వారింది. తన కన్నా చిన్నవారు దయతో చూచుటలో నేరుప పొందింది. బైబిలు కధలు ఆకర్షణీయంగా చెపిప అందరినీ ఆనందంలో వుంచేయగలదు.

Photograph from page 153 of Eetharamlo Kreesthu Saakshi Samuham
పేజీ 153

ఆము ప్రతి ప్రవర్తనలో క్రీస్తుతో సన్నిహితంగా ప్రార్థనద్వారా క్రీస్తు ప్రేమను జీవితంలో చూపించేగొప్ప సాకష్జీవితం జీవిస్తుంది. తనుచేసే పపతిపనిలో అంకితభావం నమ్మకం, కన్పర్చుతుంది.

గతంలో సోమరితనం వల్ల చదువులో వెనుకబడింది. అందురకై ఎంతో శ్మించి మంచి వారుకలను పొందింది. తనలో గణనీయమైన వారపుకై, హృదయ పరివర్తనకై దేవుని కీర్తిస్తుంది. శ్వ్యంగా పాడు తలాంతులో పాటు పడ్రవ్సు అనే వ్యూజికల్ వసతువులు ఉపయోగించటంలో నేరపరిగా నిలిచింది.

సవిత యేసు క్రీస్తుకి శిష�్యరాలుగా విశ్వసముతో సాగిపోవాలని ఆమె క్రీస్తును అనుకరించి గొప్ప సాక్షిగా అనేకులకు సహకారిగా ఉండాలని ప్రార్థన కోరుకుంటుంది. కఠిన హృదయంతో క్రీస్తును తెలియని హిందా బాలిక క్రీస్తు సేవకు తరీపుదు చేసిన అనాధ ఆపశమవు వుక్తి ఆశ్రమము సేవలు ప్రశంసనీయాలు.

''ప్రేమ ప్రేమ ప్రేవా యేసయ్యా దివ్యప్రేమ నాయేసుని వారని ప్రేమ హానికరుడ్రను హింస కర్ణను నన్ను క్షమించిన యేసు ప్రేమ.

4. స్వస్థత నిచ్చు దేవుని సన్నిధి పెన్నిధి

బై జిజియాబాయి, పూనె.

స్వస్థప్చుయోహా�వాను నేనే. ''నేనే మార్గాన్ని సత్యాన్ని జీవాన్ని అని క్రీస్తు చెపాపరు.యేసు ఒకక్రే పరలోకానికి వారిం చూపించగలరు. వెరుయముంది దేవతలందరూ మట్టిబోమ్మలు వాత్రమే వారిలో జీవంలేదు కదా. జీవించుచున్నాడు యేసుపపరభు. నాహృదయంలోనున్నాడు. కష్టవులలో సహాయుడై నిత్యము దీవించను. నేను నమ్మిన క్రీస్తు నిన్ను కూడా దీవించి సంరక్షించగల సమర్థుడు.—— రూ వాటలన్నీ తెల్పి క్రీస్తుగార్చి సాక్ష్యము చెపిపన చిన్నారి ఎవరో కాదు జిజియాబాయి అనే హిందాబాలిక ప్నేహితురాలు.

153 వుకోకటి దేవతలను నవ్మే భారతీయులలో హిందా మతాచారాలలో పూరు�లైన జిజియాబాయికి, ఒకే దేవుడిని నవ్మే వేరీ వాటలు తనకు కాదు. తన కుటుంబానికి కాదు అని నమ్మి, నిర్లకష్యగా ఉండేది. కొన్ని రోజులకు ఆచిన్నారి తంపడి ఆకసి్మకంగా మరణించాడు. తల్లకి మతిసిథమితం లేదు. యింట్లో వంటచేసిపెటేటందుకు తల్లకి డబ్బులేదు. మనససులేదు ఆకలితో అల్లాడిపోతున్న పసిపాపపై జాలిపడి, వారి సమీప బంధువులైన పిన్నిగారు జిజియాబాయిని అనాథాశ్వానికి తెచ్చింది. నేటికి 11 సంవత్సరాల క్రితం రూ చిన్నారి ఆశ్రమంలో క్రీస్తు ప్రేమను చవిచూచింది. తల్లిదండ్రులు లేని వారెందరో ఉన్నారని గ్రహించింది. కడుపునిండా అన్నం పెటేట ప్రేమగల వారి ఆప్యాయతను గ్రహించింది. విచారం చిరాకులు లేక్ ఎల్లప్పుడు లేనందువలన జీవిస్తున్న పిల్లలు పెద్దలు గల వాతావరణంలో గల దు:ఖ దినాలన్నీ మర్చిపోయింది. శ్రద్ధగా చదువులో �నమయింది. పరైస్తవ పద్ధతులన్నీ పాటించుట నేర్చుకుంది. చిన్నప్పుడు ప్నేహితురాలు చెపిపన వాటలన్నీ అక్షర సత్యాలుగా నమ్మి ఆక్రీస్తు రక్షకుడని ఆసక్తితో సువార్త వింది. కొన్ని సంవత్సరాల క్రితము పూనెలో విద్యార్థినుల క్రైస్తవ రిట్రీటులో తన పాపజీవితాన్ని, అవిశ్వసానికి స్వసిథచెపిప క్రీస్తును సవంత రక్షకునిగా అంగీకరించింది. నాతన జీవితం ఆనందంగా శాంతిలో ఆరంభించింది. విద్యాభ్యాసంలో ఆము వినయముగా చేసుకున్న ప్రార్థనలు పఘలితంగా మంచి వారుకలు వచ్చాయి. ప�ార్మస్ కోర్సులో జాయిన్ అయింది. నేడు 20 సంవత్సరాల వయససులో క్రీస్తుకు సాక్షిగా జీవిస్తూ తన గదిలో నివసిస్తున్న మరొక వుగ్గురు హిందా యువతులకు క్రీస్తు గురించి సాక్షివిమవడంలో ఉతాసహం కన్పుస్తుంది.

నేను ప్రభువు నిజ రక్షకునిగా తెలిసికొన్నందుకు ఎంతో కృతజ్ఞతకల్గిఉన్నాను. క్రీసేత దేవుడు తనే వారివై పరలోకవార్సుల్ని చేస్తాడ్రన్న వాట బాల్యంలో విన్నాను గాని సవయంగా బైబిలు చదివి గ్రహించాను క్రీస్తు వాటలు నాకే కాదు ప్రతి వ్యక్తికి చెందినవి. అవసరమైన అవూల్య సంపదయే.

బహిరంగ సాక్షిగా బాప్తస్తాన్ని తీసుకున్నతర్యాల్, నాకు చాలా ధైర్యం కల్గింది. పేతురు వలె ధైర్యంగా సాకష్మివవడానికి సాహాసిస్తున్నాను. నావంటి అభాగయిలకు క్రీస్తు చాలా అవసరమైన దేవుడు నన్ను రక్షించాడు. ఎందరికో ఆశయమిచ్చి గొప్పసిథతిలో వక్సాతహారాల్చి మంచి క్రీస్తు వాటలు వింటా జీవించే గొప్ప ధన్యతనిచ్చారు. క్రీస్తు అనుచరులెందరో క్రీస్తు ప్రేమను చూపించే వారి సాహచర్యంలో విలువైన జీవిత పాఠాలు

154 నేర్చుకొనే ధన్యతనిచ్చారు. క్రీస్తు వాటలు గల బైబిలులో గొప్ప సత్యాలు గ్రహించే విజ్ఞానమిచ్చారు. నా పిచ్చితల్ల నన్ను పెంచలేక వదిలిపెట్టిననా నా దేవుడు నన్ను చేరదీసి గొప్పగా పబతికించి విద్యావంతురాల్ని చేయడానికి ఎన్నుకొన్నారు. నా తల్ల స్వస్థతకై నేనిపుడు నిరీక్షణలో ప్రార్థిస్తున్నాను. నేడు అమ్మలో వారుపను చూస్తున్నాను. తనను చూడడానికి వచ్చేపిన్నికి కూడా క్రీస్తులో వాధుర్యాన్ని వివరించడానికి యిష్టంగాను ఉంటుంది. నేడు నవజీవన సమాజంలో యువకులెదురుకనే పాత సమస్యలలో, విభిన్న వ్యకుతల ప్నేహాలలో క్రీస్తు కొరకు లోకేచ్చిలకు దారంగా పవిపత జీవితం జీవించుట. సవాలుగా నిలిచింది. ఆయనను క్రీస్తునునమ్మి క్రీస్తును బట్టి సమాపతం చేయగలను.అమ్మ వ్యాధిని బట్టి అనేకులకు వైద్య సహాయం కావాలనిపించింది. అనేకులకు మందుల గురించి తెలిసికొని సహాయపడాలని, మరి వుఖ్యంగా క్రీస్తుకు గొప్ప సాక్షిగా బోధించాలని నాకు చాలాకోరిక. నేటి ప్రపంచంలో, దేశ్లలో ఆశ్ంతి, అరాచకము కలుగుచున్న రూ సమాజంలో అనేకుల ఈ బాధల్ని తొలగించాలన్నా, అనేకులు పాపజీవి తలనుండి వివుక్తి పొందాలన్నా, ప్రతి పాపము నుండి క్రీస్తును రక్షకునిగా స్వకరించాలన్నా, ఎవరైనా క్రీస్తుసువార్త నందించాలి. అట్టి క్రీస్తు సాకషులలో ఒక సాక్షిగా ఉంటా ప్రతిచోట క్రీస్తు సాక్షిగా నిలుచుటయే నా ధ్యేయం. ��నిన్నే ప్రేమింతను... నిన్నే సేవింతను.... నీ సన్నిధిలో మాకరించి నీ నామమములోసారగదన్ నిరంతరము సారగదన్ నేను వెనుతిరుగను.

4. ఆకలి, కరము బాధలలో ఆదుకున్న నా పపియప్నేహితుడు యేసుక్రీస్తు

విలాప 3:22, 27, సంధ్యాయి, పూనె.

దీవ :

నిజజీవితంలో ఆకలి, కర్ము, బాధలున్న రీతిగా ఆత్మీయులుగా దైవవాక్యానికి తపన గలవారున్నారు. వాక్యానికి కర్ముగల పపాంతాలెన్నో ఉన్నాయి. దేవుని వాక్యాన్ని పపచురించడానికి సుందరమైన పాదాలు గల క్రీస్తు సాక్షులు కావాలి. వారువూల గ్రావాల్లో నిరుపేలకు క్రీస్తు ప్రేమను రుచిచూపు వారెందరో ఉన్నారు. కోత విస్తారము పనివారుకొద్ది మంది వాత్రమే ఉన్నారు. దైవ వాక్యానికి కరము, మంచి జీవితాన్ని జీవించే అవకాశ్ల కర్ము, మంచి విద్యకై కరము, ఉన్న పపాంతాలున్నాయి. కానీ యివన్నీ లేని అద్భుతమైన మంచి స్థలవులు అదే వుక్తి అనాథాశ్రమము. నాపేరు సంధ్యాయి. చాల పేదకుటుంబవులో జన్మించాను. నాకు చాలామంది బుజువులున్నారు.

155 ఎన్నోతరాలుగా వేము చాలాపేదవారిగానే జీవిస్తున్నాం. అకష్రంరాని విద్యావిహానులుగానున్నావు. నాలో ఉన్న ఉత్సాహాన్ని తెలివిని గమనించిన నా తల్లిదండ్రులునాపై ఎన్నో ఆశలు కల్గిఉండేవారు. ఏదైనా మంచి అవకాశం లభిసేత గొప్ప వాడవుతాడేమానని కలలు కనేవారు. వా ఊరికి కాసతంత దారానా ఉన్న చటీటఘర్ అనే ప్రాంతంలో వా తల్లిదండ్రులకు ఎవరో యాత్రికుల దావరా వుక్తి ఆశ్రమం ఉందని తెలిసింది. వారు క్రైస్తవులుకానపపటికీ, చదువు చెపిపంచాలనే ్రేరాశతో నాకు అవకాశం కల్గించాలని ప్రయాసపడి నన్ను ఆ ఆశ్రమంలో చేర్పించారు. అత్యదభుతంగా నా బాల్యమంతా ఆ సంస్థలో ఒకటమ తరగతి నుండి చదువనారంభించాను. జగతపునాది వేయించబడకవయిందే నా పట్ల దేవుని సంకలపం ఉందని నేను దేవుని స్తుతిస్తాను. ఎంతగా కృతజ్ఞతతో క్రీస్తు నస్తుతించాలో అర్థంకాలేక వాటలు చాలవన్నంత గొప్ప ప్రేమ నాలో క్రీస్తుపటట ఉంది. ప్రతి చిన్న వారిని సంరక్షించి ప్రేమతో సవంత తల్లిదండ్రుల వలె ఆదరించే వేట్రిన్లురూ ఆశ్రమంలో ఉంటారు. ఆధాయాత్మక శ్రీరక అవసరాల పట్ల సవంత తల్లిదండ్రులను మించి ప్రేమించి పెంచుతారు. మంచి విద్యాభ్యాసావకాశ్లెన్నో యిస్తారు. ఆటలు పాటలు ప్రార్థనలు, సండేసాకలు కార్యపకమాల్లో ఎన్నో బైబిలు సత్యాలను నేర్చుకునే అవకాశ్లిస్తారు. వయససు వారుపలలో పాటు నా సహజ పాపసిథతిని గుర్తించి, క్రీస్తును స్వయ రక్షకునిగా స్వకరించే సందేశ్లు నన్నుతాకాయి. ఒంటరి ప్రార్థనలో క్రీస్తు వుందునన్ను తన బిడ్డని చేర్చుకోమ కన్నీటితో ప్రార్థించాను. ఆ క్రీస్తు భాధల్ని నవ్మాను. నిత్య జీవితానికి వార్సుడిననని నమ్మి క్రీస్తు ప్రేమతో సాగిపోయాను. రూ అనుభవాలను బట్టి దేవుని జీవిత కాలమంతయూ నేవొహా�వాను స్తుతించెదను, కీర్తించెదను. అనేక రీతులలో ప్రగతి సాధించుటకు అన్ని విధాల ప్రోత్సాహాన్ని సహకారాన్ని వూక్తి ఆశ్రమమునకు అందిచింది. ఎన్నో సవాళ్ళు ఎదురుకనే స��ర్యాన్నందించింది. దేవునిపై అత్యంత విశ్యసాన్నించు కృపనిచ్చింది. ఎన్ని అవరోధాల నెదురొకనే ధైర్యాన్నిచ్చింది. నా భవిష్యత్తుకై దేవుని సంపూర్ణి చిత్తం కొర్రై ప్రార్థన చేస్తున్నాను. నేనిపుడు 12వ తరగతిలో ఉన్నాను. క్రొత్త సమస్యలు ఎదురొకనుటకు సిద్ధంగా ఉన్నాను. కాని ఒకోకసారి మనకిక తిరిగిచాసే కఠిన కర్ములో పేదరికంలో తరతరాలుగా పబతకుచున్న వారు వూల గ్రావాల్లో మగిపోయి ఒక పొలంలో కూ�గా నశించి పోయే వాడినైన నన్ను క్రీస్తు వెదకి రక్షించి నన్ను గొప్ప స్థితికి వార్సుడిని చేసిన రూ మంచి సంస్దకు అధికారులకు � పండితరామమాచాయి గారికి సదా

156 కృతాజు�డిని.

Photograph from page 157 of Eetharamlo Kreesthu Saakshi Samuham
పేజీ 157

దేవునికి నా పత్యపపత్యేక ప్రణాళిక ఉంది. ఆదేవుని నేను తప్పక మహిమ పర్చుటకు నమ్మకమైన సాక్షిగా నిలవాలనే నిశ్చియత ఉంది. పండిత రామమాబాయి గారి ఒంటరిపోరాటం నా జీవితానికి సాపర్తి. నేను కూడా క్రీస్తు సమయమును బట్టి సంఘ సంకేషమ కార్యపకమాలు తలపెట్టి చేయాలనే గొప్ప కలలున్నాయి. అనేక మందికి నిత్యావసరాలు ఈ లోకంలో జీవించటానికి వనరులు కావాలి. దానితోపాటు మరణించాక నిత్యజీవవార్సులగులకు నిరీక్షణ కావాలి. అది కేవలవు ఎవరి వల్లా సాధ్యంకాదు. క్రీస్తుదావరా వాత్రమే సాధించగలవు. నా తల్లిదండ్రులు కూడా యింత గొప్ప ప్రేమకు క్రీస్తును దేవుడిని సవంత రక్షకుని స్వకరించాలనే కోరిక. వారు నా కోరికలతో త్యాగం చేసారు. దీన స్థితిలో ఉన్నారు. నాకు వారి గురించిన చింత ఉంటుంది. నా పేద గ్రావము పై నకస్లైటు ప్రభావం ఉంది. వారంతా ఎపుడో విపరీతమైన ఒతతుడులు భయాలు, పోరాటాలు, వారి బదిరింపులతో నలిగిపోతున్నారు. నా జీవితం వీటన్నింటికి దారంగా నిలిచి క్రీస్తు ప్రేమగల రెక్కల నీడలో దాగియుండు భాగ్యం దేవుడే నాకిచ్చారు. అనుదినం క్షణం నా వారంతా బభయ�భతులలో కర్ములో సుఖజీవితాలకు దారంగా జీవిస్తున్నారన్న సత్యంగా గుండెల్ని పిండేస్తున్నంత బాధ కలుగుంది. కానీ దేవుడుకున్న అనుభవం ఆయన కృపలలో బలపర్చుకున్నారు. ఆయనే నా కోట దురివు నేను నవ్ముకొను దేవుడు. నా జీవితం సాఫ్గా క్రీస్తు ప్రేమగల సాక్షిగా సాగిపోవునట్లు మీరంతా పపార్థించగలరా? నా పేద తల్లిదండ్రులు, నా గ్రామపపజలు క్రీస్తును తెలిసి కొనునట్లు పపార్థించగలరా? ''పప్తిగల నా యేసు ఎంతో గొప్ప మిపతుడు మితిలేని దయచేత నన్ను అతిగా ప్రేమించాడు. దు:ఖ శ్రమలాది మాయలేని భారములన్నీ తేల్చి ప్రీతితో ప్రతి ప్రార్థనను ఆలకించను——.

క్రీసేత నా పునాది

క్రిష్టనా (పూజ), పూనె

1993 సంవత్సరంలో నాకు ఊహాతెలియని పసివయససు 4వ సం��లో అనాధ ఆశయము చేరాను.

157 తండిచాలా వూరు�డు. చాలా నిరాదరణ చూపిన తనతల్ల వుందుగానే మరణించింది. ఎవరో దయగల హృదయంతో అనాధలకు అండ్రంగా ఉండే క్రైస్తవ సంస్దలలో పూజారిని చేర్పించారు. కాలం గాయాల్ని వానపుతుంది. నాన్న కూడా 2000 సం��రంలో చనిపోయాడు. తల్లిదండ్రులు విడిచిన మరచిన మరువని క్రీస్తుపై ప్రేమను పెంచుకొని, క్రీస్తు బోధలకాకర్షిణ కల్గి క్రీస్తును స్వయరక్షకునిగా అంగీకరించింది.

Photograph from page 158 of Eetharamlo Kreesthu Saakshi Samuham
పేజీ 158

వి.బి.యస్. వంటి కార్యపకమాల్లో ఆత్మీయంగా బలపడింది. పూజ పేరు బాప్తస్మం తర్వాత క్రీస్టనాగా వార్చుకుంది. ఆమె జీవితం ఆమెకు నేర్పిన విలువైన పాఠాలను బట్టి, తనవలె అండ్రదండ్రలు లేని వారికి, సమాజంలో తృణీకరించిన వారిపట్ల కర్ణతో సేవ చేయాలనే ఆకాంక్ష కల్గివుంది. నేడు బి.ఎ.చదువుకుంది. ఆమె కిష్టమైన వాక్యం కీర్తనలు8:4. క్రీసితనా ఎల్లప్పుడూ స్తుతించుమనససుకల్గి ఉంటుంది. అసహాయ సిదతిలో నుండి సంరక్షించాడని, పాపంనుండి విమాచించి రక్షణ భాగ్యానిచ్చి క్రీస్తు సవరూపంలోకి తనను రూపొందిస్తున్న తీరునుబట్టి కృతజ్ఞతలో క్రీస్తును నిత్యం ఆరాధిస్తుంది.

అధభత స్వస్థతనిచ్చు దేవుడు నా రక్షకుడు

అనిత, పూనె.

దీవ :

నా పేరు అనిత దికుకలేని స్థితిలో రూ పరైస్తవ సంస్థలో చేరాడు. విలువైన విద్యాభ్యాసాన్ని ఉచితంగా పొందాను. దేవుడు కృపనాపై ఉంది. మంచి పోషణ విద్యాభ్యాసమిచ్చింది.

క్రీస్తు ప్రేమ, అభాగయిలపై దయ చూపించి ఆదరించు, ప్రేమగా పగహించాను. ఆ క్రీస్తును నా ప్రియ కాపరితో, రక్షకునిగా స్వకరించి, నా విద్యలో సహాయపడాలని కన్నీటితో ప్రార్థించి, క్రీస్తు పరిచర్య చేయుటకు ఒక వినయం గల నర్సు చదువు చదివి ఆనేకులకు పరిచర్య చేయాలని నా ఆకాంక్ష వుక్తి ఆశ్రమములో మరాటీలో హైస్కూలు విద్యాభ్యాసం పూరతయిన వెంటనే ఇంగ్లీష్లో పాఠాలు చెప్పు నర్సుకోర్సు చదువుటకు 31/ సం. పడుతుందని తెలిసికూడా చేరాను. ఆరంభంలో నాకీ చదువు

2 చాలా క్లిష్టంగా ఉండేది. తెలియని భాషలో విద్యనేర్చుకొనుటయేకాక తోటివిద్యార్థి

158 నుంచే ఎదురుకన్న కొన్ని శోధనలు బాధలు శ్రమలతో బంబేలు పడి ఏడుస్తూ గడిపేదాన్ని. నేనిక రూ విద్యకొనసాగించలేననే పిరికితనం ఆవించింది. నా అసహాయుదిశలో రోగులను పశద్ధతో వెళుకువలతో వైద్యసేవలందించుటకు చేతకాని స్థితిలో ఉండగా, తోటి విద్యార్థులు ఎంతో ఓరుపతో నా కన్నో విషయాలు ప్రేమతో నేర్పించి, ధైర్యపరిచి నిలబటాటరు. రోజూ దేవునికి ఏకాంతంలో మురపెట్టి ప్రార్థించుకున్నాను. దయగల దేవుడు నన్ను కనికరించి మంచి వారుకలతో ఉతీతరు�రాలినగు భాగ్యమిచ్చారు. నా సవంత జ్ఞానవును బట్టి కాక దేవుని దయవల్ల నేను సమరు�రాలిగా నిలిచాను. దేవునికే స్తుతి మహిమ.

Photograph from page 159 of Eetharamlo Kreesthu Saakshi Samuham
పేజీ 159

ఒకరోజు ఆసపత్రిలో ఒక రోగి చాలా ప్రమాదకరమైన స్థితిలో ఇంటెనిసవ్ కేర్లో నుండగా నాడ్రయాటీ సమయంలో నేను యేసుక్రీస్తు స్వస్థప్చుదేవుడనియు, చనిపోయిన లాజరును, నాయను విధవరాలి, కువారుని ప్రాణం నుండి పబతికించారు. రోగులకు స్వస్థతనిచ్చు అదభుత శక్తిగల దేవుడుయేసు క్రీసేతనని సాక్ష్యమిచ్చాను. ప్రార్థన చేసుకోమని, పహాచ్చిరించాను. మరణావస్థలో ఏ చిన్న సలహానైన పాటించే ఆశ్వాం ఉన్న ఆవ్యక్తి వెంటనే క్రీస్తును నవ్మాడు. క్రమంగా ఆరోగ్యానికి స్వస్థత దొరికింది. క్రీస్తు ప్రేమను బట్టి విశ్వసిగా వారి క్రమమున పరైస్తవ ఆరాధనలలో పాల్గొనుటను బట్టి ఎంతో దేవునిలో ఆనందిచాను. దేవుని కొరకు ఆత్మలను సంపాదించాలనే ఆసక్తి పెంపొందింది. నా పరిచర్యకు అర్దం దొరికింది. దేవుని అదభుత ప్రేమలు చాటిచెప్పే అవకాశ్లెన్నో దొరుకుననే నిరీక్షణ కల్గింది. బి.యస్స.నర్సింగ్ కోర్సు కూడా చదవాలని నిర్ణయించుకున్నాను. దానికి ఒక రెండు సంవత్సరాలు చదవాలి. నా కలలన్నీ దేవునికే సమర్పించాను. నా జీవితం దావరా దేవునిస్తుతి మహిమలు చెందాలని నా కోరిక దేవునికి అసాధ్యవెన�దేమీ లేదా ప్రేమ నమ్మకం గల క్రీస్తు నారకష్కుడు.

అడ్డంకులను తొలగించేది క్రీస్తు నామమము

సుకు, పూనె.

దీవ :

సుకు అనే చిన్నారి ఏడు సంవత్సరాల వయససులో ఆశ్వాన్ని చేరింది. ఆమె తల్లిదండ్రులు హిందా మతాన్ని ఆచరిస్తారు.

159 ్రేదవారైనందువల్ల బిడ్డను విద్యావంతురాల్ని చేయాలని వుక్తి ఆశ్రమంలో సాకలులో చేర్పించారు. దేవుని వాక్యం రెండింతలు ఖడ్రివే. ఆచిన్నారి సుకు, ఆసంస�లో నేర్పించాలి. దైవ వాక్యం పశద్ధగా విని, క్రీస్తును నమ్మింది. క్రీస్తు గొప్పకాపరిగా స్వస్థపర్చు అదుతము చేయువాడని నమ్మింది. తల్ల ఆమెను దర్శించాలని హాస్టలు వద్దకు వచ్చిన సమయంలో, సుకు తను నేర్చుకొన్న క్రీస్తు సువార్త, బైబిలు కధలు ప్రార్థన చేయువిధము, యిట్టి కబురర్లన్నో ఉతాసహంతో చెప్పడం తల్ల విని ఎంతో ఆనందించింది. సుకు తల్ల యింటికి తిరిగి వెళ్ళింది – ఆము ప్రక్కింటి ప్నేహితురాలి భర్త అనారోగ్యంతో చాలా కృషించిపోతున్నాడు. చూచుటకు వెళ్ళింది సుకు తన తల్లతో చెపిపన విషయాలన్ని వివరించింది.

సుకు చదివే సాకలులో నేరేప పాఠశ్లతో పాటుగా మంచి దేవుడు వివరాలు చెపిపంది.

సజీవుడ్రయిన దేవుడ్రట. మన ఊరంతా వ్రెుకుక మట్టి విగ్రహం కాదట. ఆదేవునికి వింత శకుతల కూడా ఉన్నాయట. దేవుడు ప్రేమయె�ు యున్నాడనియు, శరీరంలో గల బలహానతలన్నీ రూపువాపుతారు. ఆత్మీయులుగా మనససుకు ఊరట కల్గిస్తాడు.

సుకుకు ఆ దేవుడికి ఎలా పపార్థించాలో తెలసునట. నీ భర్త ఆరోగ్యం బాగాపడాలని సుకు నమ్మక దేవుని ప్రార్థించమని చెపుదావు—— అని చెపిపంది. అప్పటికే హిందా పదదతుల్లో పూజలు చేసి అలసిపోయారు. ఏ విపఘలాలు కాదు సరికదా మరింతగా వ్యాధి వుదిరిపోయింది. ఆ ప్నేహితురాలు భర్త చికికపోతున్న దీనసిథతిరకై అందరూ విచారించసాగారు. వారందరికీ క్రీస్తు అంటే వూరిలో ఎవరో తెలియదా, వారు పూజగానే దేవతల ఉగ్రత్రై భయపడేవారే గనుక క్రీస్తు పేరు వాట్లాడాలంటే సుకు తల్ల చాలా భయపడింది. కానీ చాటుగా సుకు పరిచయం చేసిన క్రీస్తును పపార్థిస్తూనే ఉంది. కాసత నమ్మకం ఏరపడింది. పసలవులకు సుకు వారి గ్రావము చేరింది. సుకు తల్లి పపకకంటి ప్నేహితురాలు భర్త ... గురించి చెపిప ప్రార్థించాలి అని కోరగా అందరూ కలిసి ప్రార్థన ప్రారంభించారు.

విశ్వస సహిత ప్రార్థన రోగిని, స్వస్దపుస్తుంది.

సుకు ప్రార్థనకు జవాబుగా, రోగికి పకమంగా స్వస్థత దొరికాయి. సవలప వ్యవధిలో వావూలు ఆరోగ్యం పొందాడు. గొప్ప అదభుతరీతిగా సుకు, తల్ల నమ్మి దేవుని స్తుతించింది. కాని కొంతకాలానికి ఆ వ్యక్తి చనిపోయాడు. రూ సారి సుకు చాలా

160 దు:ఖ పడింది.

సమయం వీలు కానప్పుడే క్రీస్తు గురించిన సువార్త అనయిలకు బోధించి నరకం నుండి తపిపంచి పరలోక ప�ర్సుగుటకు క్రీసేత నిజదేవుడు, తన గ్రామస్తులకు తప్పక సువార్త చెపాపలి? దృడభంగా నిర�యించుకున్నది.

''తలుపులు తెరచి యుండగరనె విరిగిన మనససులో సాగిపోవాలి. కాలవు ఆపాయముగా నున్నది. సమయం సద్వినియోగం చేయాలి. �డు బభావులు అధికంగా నున్నాయి. సాగు చేయాలి. క్రీస్తును చూపించాలి. హిందాదేశపు వీధులలో క్రీస్తు సజీవుడు అని చాటాలి. సుకు హృదయంలో నిరంతరం జావల వలె వెలిగే తపన, ప్రార్థన యిదే. ఓ ప్రార్థన సుపపార్థనా, నీ పపభావవును మర్తనా? మర్తనా!——.

కొన్ని గ్రావాలలో పురుష�ల ఆధిక్యత అధికం. కనీసం తంపడిలో బిడ్డలు ధైర్యంతో వాట్లాడలేరు. చిన్నవయససులో వివాహాలు జరిపిస్తారు. సుకు వివాహం గ్రామం పదదతులలో హిందా సమాజంలో యువకినీ చేయు ప్రయత్నాలు చూస్తూ ఎదిరించలేని దసితలో ఉంది. అందరి ప్రార్థనలు కోరుకుంటుంది. చిన్న వయససులో వివాహాలు చేయటం వల్ల సంతానం తవరగా కలుిటంవల్ల పొలవు పనులకు బిడ్డలను ఉపయోగపడాతరని గ్రామస్తులు నిరీక్షణ. ఈ సవాళ్ళు ఎదురొకనుటకు గొప్ప విశ్వసం కావాలి, ప్రార్థించండి.

నాకు శ�ైలవు, అభయము క్రీసేత

మనీశా,పూనె.

దీవ :

అందరి బాలికలవలె పేదరికము విద్యనివ్వలేని అసహాయ తల్లిదండ్రులు విద్యాభ్యాసంరకై వుక్తి ఆశ్రమములో చేర్పించిన రీతిగా వునీశా కూడా బాల్యంలో పరైస్తవ సంస్థలో చేరి నిజదేవుని రక్షకునిగా స్వకరించి మంచి బోధింనలు, ప్రార్థనల పఘలితంగా విద్యలో ప్రతిభ గల విద్యార్థిగా వారింది.

బి.ఎ. డిపగీ పఘస�టక్లాసులో పాస్ అయింది. బిజినెస� వేనేజ్వెంట్ కోర్సులో చేరింది. యిది పొందుటకు ఒక నెల ఉపవాస ప్రార్థనలు చేసింది.

ప్రత్యేక శిక్షణ కోర్సులు చేరుటకు 150 మంది విద్యార్థులు అప్లికేషన్లు పెట్టుకోగా 50 మంది ఎన్నుకోబడ్డారు. వునీశా కూడా 50 మందిలో ఒక విద్యార్థిగా ఎన్నుకున్నారని తెలిసి, సంతోషించాలో బాధపడాలో అర్థంకాదు. ఎందువలననగా అదిచాలా ఖర్చుతో కూడిన పని. కనీసపు ఖర్చు తప్పనిసరిగా వాడాలి. '' ప్రభువా, నేను ఎదురొకనే ఆర్థిక

161 సమస్య గొప్ప పరవతం వలె నా వుందుంది. దానిని ఆరోహించు అవకాశంనాకు లేదు. కి�షటపసిథతిలోనున్నాను. నీవే నా కొరకు అదభుతంగా వారిం చూపించగలవు. నీ మీద నిండు నమ్మకం కల్గియున్నాను. నాకు దికుకతోచక నీవేనాకు వారిం చూపండి. నీనామంలోకి పబతిమిలాడుచున్నాను. ఆమెన్ అని పపార్థించితిని.

అదేరోజు సండే సాకలులో ఒక కథీను విన్నది.

ఒక సంఘ పాస్టరుగారు అనుబంధ చ్ర్చి నిరా�ణవుై ప్రణాళిక వేసారు. స్థానిక చర్చి స్థలం చాలటంలేదని వెనుకన్న్న చిన్నకొండ్ర పతవివ తీసిన స్థలం రాదు. ఉపవాసపపార్థన చేస్తున్నారు. 300 మంది సరభ్యులో 50 మంది హాజరయ్యారు. నమ్మకంతో ఈ పర్వతాన్ని తొలగించు ప్రభూ స్థలం సిద�పర్చిండి——. యీ ప్రార్థించిన తర్వాత రోజూ ఒక సంస్థకు సంబంధించిన పెకుక నిండా వ్యకుతలు పాస్టర్గారిని దర్శించారు.

అయయా, వా కంపెనీ స్థలంలో పెద్ద గుంట గల ప్రాంతాన్ని పూడ్చి, స్థలవు లెమల్ చేయుటకు మట్టికావాలి. మీ వెనుకన్న్న చిన్నకొండ్ర వేవే పతమువకొని మట్టిని తీసుకొంటావు. పటకుక మట్టికి కొంత సొవ్ము చొప్పున చెల్లించగలవు. మీరు అనుమతి నివ్వగలరా? పాస్టరు గారు, సంఘ పెద్దలు ప్రేయిజ్ది లారు అని అరిచారు. అదభుతాలు చేయు ప్రభువు మన మధ్యనే ఉన్నారు. నమ్మకంతో ప్రార్థిస్తే జవాబు తప్పక పొందగలవు. అంతేకాదు ఒకసారి పాస్టరు గారు వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేద్దాం అని ఒక రాత్రి కూడిక పెటాటరు. అందరూ హాజరయ్యారు. ప్రార్థించుట ఆరంభించి పూర్తి చేయగానే వర్షం ఆరంభమయింది. ఎవరిళుకు వారు పపయాణమయయారు. ఎవరి చేతిలో గొడుగు లేదు. 6 సంవత్సరాల వయససుగల పాప ఒకక్చేతిలో గొడుగు చిన్నపిల్ల ఉంది. ఆపాప విశ్వసము గొప్పది. వాక్యం గొప్పది పసిపిల్లలకున్న విశ్వసం ప్రేమను క్రీస్తు యిష్టపడతారు. రూ అనుభవాలన్నీ మనిషి హృదయంలో బభపదపరచుకుంది. అత్యధుతంగా అధికారులు వునీశాను ఆ 50 మందిలో ఒక విద్యార్థిగా ఎన్నుకురు. అంతేకాదు వుక్తి అనాధ శరణాలయము సాపరింటెండెంట్గారు వునీశాను ఆఫ్సుకు పిలిచి ఎవరో దాతలు రూ సంస్థను దర్శించి ఆవసరవెన� ధన సహాయంచేసి ్రేద విద్యార్థినిని ఆదుకోదలచారని వివరించారు.

ఒక్కసారిగా వునీశా హృదయం ఆనందంతో ఉపొపంగింది. దేవుడు దయగలవాడు. సంతోషంతో చేసి అందరి యెదుట సాక్ష్యము చెపిపంది.

వునీశా క్రొత్త కోర్సులో చేరిందేగాని అది చాలా కష్టవుగా ఉన్న విద్యగనుక

162 పశమపడింది. ఆశ్రమలో మరలా పపార్థనచేయసాగింది. అంతేకాదు వుక్తి ఆశ్రమంలో పపార్థనాగుంపు వారిని విజ్ఞాపన చేయమని ప్రాధేయపడింది. వారంతా మనిశా కొరకు భారంతో పపార్థించరు. ఆ మొదటి సంవత్సరము చాలా మంచి వారుకలలో పాస్ అయింది. వారుకటెలిన్ కంపెనీవారు మంచి ఉద్యోగంతో పపయనిలను అవకాశ్లిచ్చారు.

Photograph from page 163 of Eetharamlo Kreesthu Saakshi Samuham
పేజీ 163

దీనివల్ల నేను చాలా నేర్చుకోగలాిను. పూరతయిన వెంటనే అసిపసటంటు వేనేజర్గా ఉద్యోగం లభించింది. నా కృషికి నా తలాంతుల ను పపశంసిస్తూ సిప�ారస� ఉత్తరం కాల్కవరు అందించారు. ఈ గొప్ప అనుభవాలన్నీ క్రీస్తును కల్గియుండుటను బట్టి దేవుని దయగల హస్తం నాపై ఉండి దీవించుటయే కారణం దేవునికే స్తుతి మహిమకలుిగాక. మనీశా తన జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టి నిశ్చింతగా నిండు విశ్వసంతో నిలిచింది. అన్ని సమస్యలకు జవాబు క్రీస్తు యిస్తారని నమ్మింది. దేవుడే నన్ను దీవించారు అని సాక్షివిసతుంది.

''అబ్రహాము బదులు మనీసా 6 పేరు పెట్టి ఆ దీవెనలన్నీ నావేనని నవ్మాను. క్రీస్తు సజీవుడైన నేనునమ్మిన దేవుని కువారుడు నా పపాణపపియుడా యేసురాజా అర్పింతనున్ హృదయారపణ విరిన కలిగిన ఆత్మలో హృదయపూర్వకంగా ఆరాధిస్తాను——. దు:ఖవుకు ఓదారుపనిచ్చి కారు చీకట్లో కాంతిరేఖయే వుక్తి

ఆశయము.

వుకాత, పూనె

వుక్తి ఆశయము వివిధ స్వచ్ఛంద సేవాకార్యపకమాలు వెుబైల్ ఆసపత్రి ప్రముఖ సేవా కార్యపకమములు నిర్వహిస్తుంది. ఒకసారి వ్యానులో ఒక గ్రామంలో చేసే పరిచర్యలు వుకత్కు కాలులో వుల్లు గ్రుచుకొని చాలా భాధ పడుచూ కనిపంచింది. ఆరికాలు మాకాలి వరకు కోసిపారేయయాలని డాకట్ర్లు నిర్ణయించారు. అవిటికాలితో పిల్లను పెంచుకోలేని అసహాయముతో వుకత్ తల్లిదండ్రులు దు:�ంచసాగారు. వుకాత తల్లిదండ్రులు హిందువుల క్రీస్తు గురించి తెలియదు. కానీ ఆసంస్థవారు వుకత్ పోషణ భారాన్ని ఆనందంతో స్వకరించారు. క్ర్ మాకాలు అమర్చి సరిగ్గా నడిచే రీతిన స్పర్యలు చేసి ఆదరించారు. యిది ఆప్యాయతలందుకున్న 2003లో

163 వుకత్ క్రీస్తును అంగీకరించింది. క్రీస్తు కృపలో సాగిపోయింది. దేవుడే ఆమెకు యితరులను ఎలా ప్రేమించాలో నేర్పించారు. అవధులు లేని ప్రేమను, క్రీస్తు అనుచరుల ప్రేమను పొంది ఆనందతో క్రీస్తు ప్రేమలో సాగిపోతుంది. క్రీసేత దేవుడు తల్లిదండ్రులకు తోబుట్టువులకు చెపపటకు ఆసక్తి చూపుతుంది. భావి తరాలకు తనవంతు వ్యాపారం చేస్తూ సేవచేయాలని వుకత్ ఆశ.

ఆవెకంటి అసహాయసిథతి గలవారిపై అంతులేని ప్రేమచూపించే దయగల వుకత్ ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. రూ వుకత్ హృదయవాంచభలు తీరి క్రీస్తుకు నమ్మకమైన సాక్షి జీవించాలని పపార్థనలను కోరుతుంది. నీ చిత్త సవరూపంలోకి నన్ను వార్చితివి. ప్రతి చోటనీ సాక్షిగా నిలిచి నీ ప్రేమనుచాటు కృపనీయుడి. హల్లెలూయా, ఆమెన్.

164

↑ పైకి / Back to top