అవసరాల్లో ఆదుకున్న క్రీస్తు నా ఆరాధ్యదైవవు
శ్రీనివాస్, రాజమంపడి
దీవ
నేను హిందా సాంపపదాయాలలో నా బాల్యాన్ని గడిపాను. నాపేరు శ్రీనివాస్. రాజమంపడి సమీపాన డెండిగొయ్య గ్రామవాసిని. ఎందుకో అందరూ పూజలు చేస్తున్నపపటికీ నాకేనాడ్రా విగ్రహాల జోలికి పోవు మనససు రాలేదు. నాలో ఒకే ఒక ఆలోచన ఉండేది. ఏదనగా మనససులో దేవుడ్ని తలసేత చాలు. బహిరంగంగా భక్తి చాటించే అవసరత లేదని తలంచాను.
నా తల్లిదండ్రులు వారిప్నేహితుల పరిచయంలో నిజదేవుడైన క్రీస్తును పరిచయం చేయగానే అవాయకవెన� పసిపిల్ల వంటి విశ్వసంలో నా తల్లిదండ్రులు 1992 రకష్ణానుభవంలోకి వచ్చారు. వారు పకమంగా దేవాలయానికి వె�ు భక్తితో జీవించుట గమనించేవాడిని. వారికి మంచి బోధలు విశ్వసంలో స్థిరతను కల్గించారు. నాకు కూడా ఆ వాక్యపపభావం తాకింది. దావీదు గొల్యాత కథీదలో యేసునామంలో దావీదు గొపరెల కాపరిగా 5 రాళ్ళు తీసుకొని, ఒక రాతిలో గొల్యాతను నొసటిపై రాయి విసిరి చంపుటలో వివరాలు తెలాపరు. అట్టి కదలలో నీతి, యేసు నావాన్ని వుపయోగించుటలో నిజవు గురించి గ్రహించాను. కానీ క్రీస్తును నమ్మలేకపోయేవాడిని.
నాకు పశద్ధలేని రీతిలో చదువు ఆగిపోగా, వర్కశాపులో పనిచేయసాగాను. నాకీ బండ్ర చాకిరీ వల్ల జీవితం మీద విరక్తి కలిగింది. ఎందుకీరీతిగా జీవించాలి? ఏం చేయాలి? నా భవిష్యత్తు ఎట్లుంది? అనే ప్రశ్నలు వేధించగా, చాల నిరుతాసహంతో కృంగిపోయాను. ఆత్మహత్యా ప్రయత్నం చేయాలనిపించేది. అదే సరియైన వారిమని తలంచేవాడిని. ఒక్కసారి క్రీస్తును తలంచుకొని దేవుని వద్ద ఒక తీరా�నానికి వచ్చాను.
58 ''దేవుడొక స్థిరమైన దారి చూపించితే బాగుండును.—— అని తలంచాను. వెంటనే కేబులు ఆపరేటరుగా ఉద్యోగం వచ్చింది. అనుకోని రీతిలో వా చిన్నాన్న గారి శాపులో �జుకుదుర్చుకొని, నెలకు 3000 రూ. అదెద చెల్లిస్తూ పనిచేయమన్నారు. అది దేవుడే యిచ్చిన పనిగా ఎంచినష్టం వచ్చినా లాభము వచ్చినా సరే ఓపిగ్గా పనిచేసాను. ఆదివారాలు కూడా శాపులో పనిచేసేవాడిని. దేవుడు నా ఆశ తీర్చాడు కదా! పపతివారం దేవునికిచ్చేవాడిని.
శాపు దగిర జనాలు పోగవుట సహాజవు కావున అనేకమంది ప్నేహితులయయారు. పారీటలు, పతాగుడు, సిగరెట్లు అనే వ్యసనాలకు బానిసగా వారాను. గతంలో సిగరెట్లు త్రాగేవాడిని. కాని రూ రోజుల్లో నా కోరికలు పెరిగిపోయి వ్యరు�డ్రనయయాను. రూ స్థితిలో ఉన్న శాపు అమ్మకానికి నిలిచింది శాపు నేను సవంతం చేసే స్థితి లేదు. నిరాశ్ ఆవరించింది. ఏమి చెయయాలో తోచలేదు.
ఆ సమయంలో దేవుని నమ్మిన విశ్వసులతో పరిచయం కల్గింది. వారు నాకు దేవుని విషయాలెన్నో తెల్పేవారు. వారి పరిచయం ఉన్నపుడు కాసత నెమ్మదితో, భక్తిగా ఉండేవాడ్ని. లోకాశలపై ఏవాత్రం జయం లేని వానిగా ఉన్నాను. ఆ సమయంలో క్రైస్తవ విశ్వసులెందరో నన్ను ఆత్మీయంగా బలపరచి, హెచ్చరించేవారు. దేవుని ఆపశయించి ప్రార్థించగా వాగాథనమిచ్చి స్థిరపరిచి నన్ను నిలబట్టి శాంతితో నింపుతారు. ప్రార్థించు. ఉపవసించు అనే వాటలు ఆధారంగా ఉపవాసంతో ప్రార్థించసాగాను. కీర్తనలు 91 చివరి భాగంలోనున్న 7 వాగ్దానాలు సవతంత్రించుకున్నాను. శ్రమలో ము�పెడితే విడిపిస్తాను. దీరా�యువుతో దీవిస్తాను. యిట్టి వాగ్దానాలతో పాటు, పురుగు వంటి యాకోబా, నీకు తోడుగా ఉంటాను అనే వాక్యాలు నన్ను శ�న్య జీవితంలో నుండి అదభుతరీతిగా ప్రభువైన క్రీస్తు దీవించి ఆర్థికంగా బలపరచి బానిసగా ఉండే నన్ను ఓనరుగా నిలిపాడు.
దేవుడు నా ముర ఆలకించి నాకు ఉన్నతమైన స్థితిని కలుగజేసినపపటికి నేను అవసరాల కొరకు వాత్రమే పపారంభించినపుడు కొందరు ఆత్మీయులు నన్ను రక్షణ (బాపితస్మము) పొందాలని లేకపోయినట్లయితే మన జీవితం వ్యర్థమని చెపాపరు. అయితే నేను వాత్రం రక్షణను అంగీకరించక వాక్యాన్ని ధ్యానిస్తున్నపుడు నాకు బైబిల్లో ఒకమాట కనబడింది.—— నేను పరిశుదు�డ్రను గనుక మీరును పరిశుద్ధులు కండి.—— అనే వాక్యం నా హృదయాన్ని సంధించి నేను పరిశుదు�డిగా జీవించిన తరువాత నేను
59 బాపితస్మము పొందుదావు. అని తలంచాను తరువాత మ�ు లోక వును, పాపాన్ని ప్రేమించే ఆలోచనలతో తిరిగేవాణ్ణి. అయితే ఒకరోజు నా ఆత్మీయ తల్ల నన్ను ఉద్దేశించి వాక్యానుసారవెన� వాటలు చెపిప ఆయన లేకుండా ఏమి సాధించలేవు అని చెపిపనప్పుడు నేను రక్షణ పొందడానికి నా హృదయం సమ్మతించి ఎలారగైనా ఆయన నాలో ఉంటేనే ఈ లోక ఆశలు జయించగలను అని కన్నీటితో ప్రార్థించి పాపక్షమాపణ పొందాను. 2004 వే 5న రక్షణ పొందాను. అప్పుడు నేను దేవుని మహిమను ఇంకా తెలసుకున్నాను. క్రొత్త జీవితాన్ని ఆరంభించాను.
నా జీవితంను ఆ�ర్వదించినప్పుడు బిజినెస� చేస్తూ ఉన్నపుడు దేవుడు ఒకరోజు ఆయన వాగ్దానాల దావరా నాతో వాట్లాడారు. యిర్మియా 1 : 4, 5. యెషయా 42:5,6,7. ఇంకా అనేక వాగ్దానాలతో నాతో వాట్లాడినపుడు నన్ను తనయొకక్ పనిని చెయ్యమని దేవుడు సాటిగా వాట్లాడుతున్నారు. అయితే నాలో నేనే బభయపడుతున్నాను. అప్పుడు నేను మ�ు ఉపవాసం ఉండి ప్రార్థనలో కనిపెట్టునప్పుడు మరొక వాగ్దానం ఇచ్చారు. యెషయా 49:8 దావరా వాట్లాడారు. అప్పుడు నేను దేవుని నా జీవితం అంకితం చేసి, నా బిజినెస�లో శాపు దేవుని పపార్థనాకేందంగా మార్చి అందులో మిషన్లు అమ్మివేసి, 2008 జనవరి 21న నన్ను ఆత్మపూరు�లైన దైవజనులు అభిషేకించి నన్ను దేవుని ప్రతినిధిగా ప్రభువు కువారుడుగా ఏరపరచుకున్నారు.
దేవుని సేవకు నన్ను సంపూర్ణింగా సమరపణ చేసుకొన్నాను.
దేవునికే స్తుతి మహిమ.
60

అదభుతకరుడు ఆలోచన కర్త
ఆదరించు ఆత్మీయుడే నా క్రీస్తు
సుందరరావుగారు
దీవ : ళతీ� ణ.ళ.
నా పేరు డి.యస్. సుందరరావు. పూర్తిపపరు దోనెపాటి సోమ సుందరరావు. నా తల్లిదండ్రులు అన్నమ్మ, వందనవు. వారికి కలిగిన అరుదుగురు సంతానవులో నేను చివరివాడిగా బాపట్ల తాలాకాలోని �ాజీపాలెం అను గ్రావములో జన్మించాను. నా తల్లిదండ్రులకు చదువు లేదు. ఒక 1/2 ఎకరం పొలం వుండేది. వ్యవసాయ పనులు చేసేవారు. నా తల్ల పపార్థనాపరురాలు. నా తంపడి నన్ను బాగా చదివించాలి అనే ఆశ కలిగినవాడు. వా అన్నయ్య డేవిడ్ గారు పంచాయితీ ఎగి�క్యూటివ్ ఆఫ్సరుగా చేయడం వలన ఆయన దగిర వుండి చదువుకొనేవాడిని. నా హైస్కూలు, కాలేజి చదువులు �రాలలో జరిగినారు.
వా అన్నగారు అందరికన్న పెద్దవాడు. ఆయన దగిర వుండి చదువుకున్నాను. వా వదినగారు తల్లలాగ చూచేది. వా అన్నగారు చాల ఎకుకవగా పుస్తకాలు చదవడం వలన నాకు కూడా అదే అలవాటు వచ్చింది. కదలు, నవలలు, డిటెక్టివ్ నవలలు, అంబేదకరు సాహిత్యము విపరీతంగా చదివేవాడిని. దుడుకు స్వభావం, అహాంభావం, గరవం వచ్చినవి. ఎవరిని లెకక్చేసే వాడిని కాదు. చిన్నతనంలో సండే సాకలుకు మళ�ువాడిని. ప్రార్థన చేసేవాడిని. అది వావూలు ప్రార్థన. నేను కాలేజీలో చదువుకొనే రోజులలో మిలటరీకి పోవాలని, నకస్లైటుగా వారాలని, ఇలా నా ఆలోచనలు, అశాంతితో వుండేవి. సంఘములో నిమ్నజాతులకు జరుగుతున్న అన్యాయాలను
61 సహించలేక ధికాకర స్వభావం, కక్ష తీర్చుకోవాలనే స్వభావం, కోపం వచ్చాయి. ఒక భయంకరమైన పనిచేసాను. కాలేజీలో ఉండగా కొన్ని సంఘ వ్యతిరే పనులు రహస్యంగా చేసేవాడిని. అరెస్టు కావలసినవాడిని దేవుడు కాపాడాడు. నా వారివు వక్రమారింగా వుంటుంది. కాని దేవుడు తన మహా కనికరంతో, కృపతో నా మీద జాలిపడి ఎప్పటికి అప్పుడు నన్ను ఆ వారివుల గుండా తపిపస్తూ వచ్చాడు. నేను డిపగీ చివరి సంవత్సరములో పపవేశించబోయే వుందు యశోదాదేవితో వివాహావెన�ది. � ్రేర్లి జాన్, భారతి గార్ల ఏరైక కువారెత.
ఆమె తల్లిదండ్రులు నన్ను ఎవు.ఏ. చదివించారు. నేను ఆంపధ యూనివర్శిటీ విశ్ఖపట్నంలో ఇంగ్లీష్ ఎవు.ఎ. చదువుచుండగా దేవుడు నా దుడుకు స్వభావాన్ని అహంకారాన్ని వార్చివేశ్డు. ఒక రోజు పఫైనల్ ఇయర్లో వుండగా ఒక ప్నేహితుని వలన క్రిసిటయన్ పఫలోషిప�లో చేరాను. ఇదే నా జీవితానికి మలుపు. అనుకోని విధంగా నేను ఆ పఫలోషిప�లో చేరిన రోజే నన్ను పసపకట్రీగా ఎన్నుకున్నారు. తరువాత ఆరోజు సాయంత్రం దానికి ప్రెసిడెంట్గా వుండి ప్రస్తుతం ఇండియన్ రివైవల్ వినిస్త్టస� నడుపుచు, నిపపురమవలు అను పత్రిక సంపాదకులుగా ఉన్న సహోదరులు అపబహాం మస్లగారు ఆరోజు సాయంత్రం నాతో అన్నమాట ''పబదర్ నేను ప్రార్థన చేస్తూ వుండగా నీకు కావలసిన వానిని నేను ఏరాపటు చేశ్ను అని దేవుడు చెపాపడు.—— అని నాతో అన్నారు. అది 1976 వ సంవత్సరము.
ఇకక్డి నుండి దేవుడు నా జీవన విధానం వార్చాడు. అహంకారం, దుడుకు స్వభావం, పగ, దేవషం, కక్ష తీర్చుకోవాలి అనే తత్వం నుండి నా ప్రభువు నన్ను బయటకు తీశ్డు. తన రకతంతో నన్ను కడిగాడు. ఆంపధ యూనివర్శిటీలో వేము ప్రతి శుక్రవారం ప్రార్థన కూటం జరిపపవారము. ఉపవాస ప్రార్థనలు చేసేవారం. మధ్య మధ్యలో రిట్రీట్ కూడ్ర నడిపించేవారం. దేవుడు నా జీవితములో అనేక అదభుతాలు చేశ్డు. ఎవు.ఏ. అయిన తరువాత నాకు జాబ్ వెంటనే అవసరం అయింది. ఉపవాసం వుండి పపార్థించా. ''ప్రభువా నాకు 5 రోజులలో జాబ్ ఇపిపంచు. నీ సేవ చేస్తాను.—— అని ప్రార్థించాను. నేను ఎక్కడికి అప్లికేసన్ కూడ్ర పంపలేదు. కాని 4వ రోజు నేను లైపబరీకి వెళుతుంటే �రాల కాలేజీలోని ఒక లెకచ్ర్గారు ''నీకు విజయవాడలో ఉద్యోగము వచ్చింది. వా కాలేజి ప్రిన్సిపాల్ గారు నిన్ను కలవమన్నారు.—— అని అన్నారు. ఆ విధంగా 1977 నవంబర్ 4న జరిగింది. ఏ విధమైన ఇంటరావ్య లేకుండానే
62 విజయవాడ సయ్యద్ అపపలసావమి కాలేజిలో లెకచ్ర్గా చేరడం జరిగింది. నేను పర్మినెంట్ అవానికి ఇంటరావ్య జరుగుతుంది. ఆ రోజు నా రూవువేట్ ఒక పబాహ్మిన్ అన్నాడు. ''ఈ రోజు మీ దేవుడు మీకు సహాయం చేస్తాడా?—— అని అన్నాడు. తప్పక చేస్తాడు అన్నాను. ఏమి జరిగిందో నాకు తెలియదు గాని నా ఇంటరావ్య సమయానికి వచ్చిన 6 గురిలో ఒక్కరు లేరు. ఆ విధంగా దేవుడు నన్ను సలెక్ట చేశ్డు. దేవునికే సోతపతం. దేవుడు చేసిన వేళ్ళు ఒకటి కాదు. రెండు కాదు. లెక్కలేనన్ని వేళ్ళు చేశ్డు. ఒక సందర్బుంలో నన్ను డిపగీ కాలేజీకి పపమాట్ చేయాలి. వేనేజివెంటులోని వ్యకుతల మధ్య గొడవల వలన నాకు ఇబ్బందికర్ పరిస్థితులు వచ్చాయి. ప్రభువుకు ప్రార్థన చేశ్ను. వా కాలేజి పపినిసపల్ ఆర్.యస్.యస్.కు చెందిన వ్యక్తి. అనగా క్రైస్తవుల మీద దేవషవు వుండే వ్యక్తి. ప్రభువు ఆయనను నా ప్రక్కన నిలబటాటడు. ఆయనతోనే పపమాషన్ ఇపిపంచేవిధంగా చేశ్డు. దేవునికి వేలాది వందనాలు. వా జూనియర్ కాలేజి నుండి ఎంతోమంది వా డిపగీకాలేజికి పపమాషన్ మీద వచ్చుటకు ప్రయత్నించారు కాని ఈ రోజు వరకు కూడ్ర నా ఒకక్డిదే ఆ పపమాషన్. దేవునికే మహిమ కలుగును గాక.
నేను పుట్టినది ఒక చిన్న పల్లెటారు. నా తల్లిదండ్రులు విద్యలేని పామరులు. పేదవారు. ఇంగ్లీష్ చదువంటే తెలియనివారు. అలాంటి కుటుంబవులో పుట్టిన నాకు దేవుడు తన కృపచేత ఇంగ్లీష్లో ఎవు.ఫిల్ డిపగీ అనుగ్రహించాడు. ఆ రోజులలో విజయవాడలోని డిపగీ కళాశ్లలో పనిచేస్తున్న ఇంగ్లీష్ లెకచ్ర్లలో నేను మరియు ఇంకొక వ్యక్తి వాత్రమే ఎం.ఫిల్ డిపగీ కలిగియున్నవారము. దేవునికే మహిమ కలుగును గాక. అంతేగాక నా విద్యార్థులు విజయకృష్ణి మరియు � చైతన్య కాలేజీలలో ఇంటర్మీడియట్లో స్టేట్ పఘస�ట ర్యాంకు వచ్చినవారు వున్నారు. అనగా 100కి ఇంటర్మీడియట్లో 95% పైన వారుకలు ఇంగ్లీష్లో వచ్చినవారు. ఇది దేవుని కృప వలన వాత్రమే జరిగింది. నేను కేవలం ఆయన పాదదాసుడ్రను.
వా పెద్ద అవ్మాయి పేరు మురిస రజని. తను 9వ తరగతి చదువుచున్న రోజులలో ఒక జబభ వచ్చినది. డాకట్ర్గారు గొంతదగిర ఆపరేషన్ చేయాలి అని అన్నారు. నేను 3 రోజులు ఉపవాసము. ఉండి ఆయన పాదముల దగిర విలపిస్తూ పపార్థించా. ''ప్రభువా! నా కువారెతకు ఆపరేషన్ జరుగకూడ్రదు. స్వస్థపరచు.—— అని పపార్థించా. నా ఉపవాసము రెండవ రోజు డాకట్ర్ దగిరకు తీసుకొని వెళ్ళవలసి వచ్చింది.
63 ''రేపు రండి ఆపరేషన్ చేస్తాను.—— అన్నారు. నేను ప్రార్థిస్తూ ''డాకట్ర్ గారు ఆపరేషన్ తప్పనిసరిగా చేయాలా?—— అని అన్నా. ఆయన నా వైపు విచిత్రంగా చూచి కాసేపు ఆలోచించి, ''నేను ఒక ప్రయత్నం చేస్తాను. అది సరకసస� అయితే ఆపరేషన్ అవసరం లేదు.—— అని అన్నారు. తరువాత రోజు దేవుని కృప వలన ఆయన పపయత్నవు ఫలించింది. ఆపరేషన్ అవుసరం లేకుండానే నాకువారెత స్వస్థత జరిగింది. దేవునికే మహిమ ఘనత కలుగు గాక.
వా పెద్దబాబు రవీంపద. 8వ తరగతి చదువుచున్నపుడు కడుపునొపిప వచ్చి విపరీతంగా బాధపడుచున్నాడు. డాకట్ర్కు చూపించాను. ఆయన వెంటనే ఆపరేషన్ చేయాలి అన్నారు. వెంటనే నేను మరల 3 రోజులు ఉపవాసం వుండి పపార్థించా. రెండవరోజు చాల బాధపడుచున్నాడు. డాకట్ర్ దగిరకు తీసుకొని వెళాు. 1 గంట వెయిట్ చేసినా గాని డాకట్ర్ను కలవలేకపోయాం. అలారగ ప్రార్థిస్తూ3వ రోజు విజయవాడలో పేరు పొందిన ఒక డాకట్ర్ దగిరకు తీసుకొని వెళాు. నేను చెపపకముందే ఆయన అన్నమాటలు ''ఈ అబ్బాయికి ఆపరేషన్ అవసరం లేదు.—— అని చెపాపడు. స్వస్థపరచిన దేవునికే స్తుతులు.
దేవుడు తన సేవలో నన్ను వాడుకుంటున్నాడు. చరర్చిస� లో ఇంగ్లీష్ మరియు తెలుగులలో పపసంగిస్తున్నాను. దేవుడు నాకు ఎన్నో వేళ్ళు చేశ్డు. అయితే 2006లో నా భార్య, నన్ను అమితంగా ప్రేమించిన భార్యకు కిడ్నీ వ్యాధి వచ్చింది. ఉపవాసం ఉండి పపార్థించావు. ఎంతో మంది ప్రార్థించారు. నా భార్య యశోదాదేవి చక్కగా పాటలు పాడుతుంది. తనను స్వస్థపరిసేత తను దేవుని పాటలు పాడి సాక్ష్యము చెపుతూ నేను వాక్య పరిచర్య చేయాలనుకున్నావు. కాని 2006 మార్చి 5వ తారీఖన నా భార్య ప్రభువు సన్నిధికి చేరింది. నేను నా వుగ్గురు బిడ్డలు బహుగా దు��ంచావు. వాది చాల ఆనందకరమైన కుటుంబం. దేవుడు చాలమందికి లేని ఆనందం కుటుంబపరంగా నాకిచ్చాడు. నా పిల్లలు దేవుని కృప వలన బాగా చదువుకున్నారు. పాప ఇంగ్లీష్ ఎం.ఎ. చేసి లెకచ్ర్గా సిదాథర్థ కాలేజిలో మంచిపపరు తెచ్చుకుంది. బాబు బి.ప�ార్మస్, ఎం.బి.ఎ. చేశ్డు. చిన్నబాబు ఎం.యస్. సాఫ్టవేర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఇంతటి ఆనందకర్ కుటుంబవులో నా భార్య మరణం వా అందరికి బహుదు��ాన్ని కలిగించింది. ఎన్నోరోజులు ఏడ్చాివు. బైబిల్ చదవలేకపోయాను. పపార్థించలేకపోయాను. ఎంతోమంది దైవసేవకులు వోదార్చారు. అయినా దుఃఖము
64 నుండి బయటపడలేక పోయాను. దేవుడు యేబు గ్రంథము దావరా వాట్లాడాడు. ఎంతో ఆనందాన్ని ఇచ్చిన దేవుడు దుఃఖాన్ని కూడ్ర కొన్ని సందరా�ులలో ఇస్తాడు. ఆయన చిత్తమును బట్టి ఆమెను తన దగిరకు పిలుచుకోవడం. ఆయన రాజ్యంలో ఆయన సన్నిధిలో ఆయనను స్తుతిస్తూ సంతోషంగా వున్నదిగా భావించాను. ఒకరోజు సడెన్గా దేవుడు పపార్థనలోకి నడిపించాడు. మరల ఆయన సేవలో వాడబ్బడుచున్న దేవునికే మహిమ కలుగుగాక. ఈ శ�షజీవితం ఆయన పాదాల దగిర గడ్రపాలని, ఆయన సేవలో తరించాలని ఆశ. దయచేసి అందు నిమిత్తము మీరు కూడ్ర ప్రార్థించండి. ఆమెన్.
''యేసుని కొర్రై రుల జీవించెద
భాసురముగ నేననుదినవు——
65

దేవునికి స్తుతి మహిమ, ఘనత
కలుగును గాక!
శాంతి పాదర్తి.
క్రీస్తు నందున ప్రియ క్రైస్తవ విశ్వసులందరికి నా హృదయ పూర్వక వందనవులు. దేవుని నామమమున మీకు. శుభములు కలుగును గాక!
నాపేరు శాంతి పాదర్తి. నేను చింతలపూడి బుచ్చి రంగారావు, శివకువారి గార్లకు ఏరైక కువారెతను నాకు వుగ్గురు అన్నయ్యలు ఒక తవ్ముడు, వాది హిందా సంపపదాయ కుటుంబవు, విగ్రహారాధన చేసే కుటుంబవుగా వుండేవారము. ఒకకతే అవ్మాయిని కావడం వలన వా తల్లిదండ్రులు, సోదరులు నన్నెంతగానో గారాబంగా చూసుకునేవారు, నాకు 1984వ సం�� డిశంబరు 16వ తేదీన సుబ్బారావు గారితో వివాహము జరిగినది. ఇక్కడ పెరిగిన వాతావరణానికి, అత్తగారింట్లో వాతావరణానికి నాకు చాలా వ్యత్యాసముగా అనిపించటం వలన భార్యాభర్తలం. తోటికోడ్రళుతో ఇమడలేక పోయేదానిని, ఏమీ అర్థమయ్యేది కాదు. అనుకోని విధంగా అత్తగారి కుటుంబవులో ఆర్థికప్వెన� కుటుంబ కలహాల వలన నా భర్త నేను పుట్టింటికి రావలసి వచ్చింది. ఆ సమయంలో నేను 3వ నెల గర్బువతిని. ఆ తరుణంలో నా భర్త, నా తవ్ముడు కలసి మందుల వ్యాపారం ప్రారంభించారు. కొన్నాళ్ళు బాగా అభివృద్ధి వారింలో నడిచింది. కుటుంబంలో అందరం ఎంతో సంతోషంగా గడిపే వారము, నా 3వ అన్నయ్య డా�� గిరిధర్ యేసే. నిజమైన రక్షకుడని వారి ప్నేహితుని దావరా తెలసుకొని దేవుని అంగీకరించారు. ఆ సమయంలోనే వా అత్తగారి కుటుంబ సమస్యల దృశాట్య వా అన్నయ్య ప్రార్థన చేశ్రు, నా చెల్లెలు కుటుంబంలో గొప్ప కార్యము జరగాలని ప్రార్థన
66 చేశ్రు. ఆ ప్రార్థన నా హృదయంలో సంతోషం కలిగింది. అది నేను బలపడటానికి కారణం అయింది. వా అన్నయ్య ప్రార్థన వలననే వుందుగా నా తల్లిదండ్రులు, నేను, నా అన్నదవ్ముల కుటుంబవులు నిజమైన దేవుడు యేసుక్రీస్తు పపరభువేనని తెలసుకోవటానికి కృప జూపించారు. నేను ప్రభువును రకష్కుడుగా అంగీకరించి, బాప్తస్మం తీసుకొన్నాను.
నా భర్త అనుకోని విధంగా 1995 సం�� నుండి కొన్ని పడగ�సకు బానిపసై, వాటికి లోబడి, సాతాను కబంధ హాస్తాల్లో చికుకకుని సాఫ్గా జరుగుతున్న శాపులో అభిపపాయభేదాలు రావటం నా భర్తవల్ల నష్టం జరిగింది. ఆర్థికంగా ఎంతో నష్టపడాలిస వచ్చింది. అయినా కాని అప్పుడ్రపపుడే ప్రభువులో బలపడుతున్న వాకు ఇదొక సవాల్గా వారింది. నా భర్త వ్యసనాలకు బానిసరావడం, డబ్బు గురించి వా భార్యభర్తలకు ఎన్నో రకాలుగా గొడవలు జరగడం ముదలైంది. దురా�ుషలాడడం, కొట్టుకోవడం జరిగేది. నీతినియమం కోసం హింసించబడిన వారు ధనయిలు అనే దేవుని వాక్యం ఒక కర్పత్రికలో చదివాను. మనవేమీ తప్పు చేయలేదు కదా అని నాలో ఎంతో విశ్వసం పెరిగింది. ఆ సమయంలో నాకు 2వ కానపు, అట్టిస్థితిలో అపవాది నా కుటుంబాన్ని ఎంతగానో శోధనలోకి తీసుకువెళుటం, ఆ సమయంలో నేను బుజుదర్శిని, తెరచినిరగను. లోక పాపమును మాసుకొనిపోవు దేవుని గొపరెపిల్ల అను పుస్తకాలు చదివాను. అప్పుడు నా విశ్వసము పెరగటానికి దేవుడు ఎంతగానో సహాయం చేశ్రు. దేవుడు ఏమి చేసినా మంచే చేస్తాడు అని దేవుని చితాతనికే అపపజెప్పుకొని ఎదురుచూసి నిరీక్షించే దానిని, ఇలాగ ఎన్నో సంఘటనలు జరిగినవి, ఉద్యోగరీత్యా హైదరాబాదు వెళాువు. అనుకోని పరిస్థితుల వలన ఆ కంపెనీ షిప�ట అవటం వలన, ఒక ్రేపర్ మిల్లో జాబ్లో జాయిన్ అయినావు. అది ఒక అడ్రవి లాంటి పపదేశం. అక్కడ జనావాసం తకుకవ. ఏది కావాలన్నా 5 కి.మీ. దారం వెళ్ళవలసి వచ్చేది. అమ్మతో, పిల్లలతో సావాన్లతో వెళాువు, అక్కడ 10 రోజులు గడిచినా వాలో భయం పెరిగిపోయింది. ఆ సమయంలో అమ్మతో, నేను కలిసి దేవుని దగిర మురపెటాటవు. అప్పుడు దేవుడు వాకు గొప్పకార్యం చేశ్డు. ఆ వాతావరణం నుంచి బయటకు రావటానికి దేవుడు ఎంతో గొప్ప సాయం చేశ్డు, అక్కడ నుండి సిటీలోకి వచ్చిన తదుపరిజీవితంలో ఏదో ఒక గొప్ప వెలుగులోకి వచ్చినట్లె�ంది. ఆపదకాలంలో మురపెడితే ఆదుకోదగి సహాయకుడుగా వుంటానని ఈ సంఘటనల దావరా నాకు అర్థమైంది. 46వ కీర్తన
67 1వ వచనవు దావరా దేవుడు ఎంత గొప్ప సహాయకుడుగా వున్నది నాకు తెలియపర్చాడు. ఆ ప్రాంతము నుండి నా భర్తను కూడా అదభుతరీతిలో బయటకు రపిపంచారు. వేము ఆ అడ్రవిలోకి వెళుకుండా వా ప్రార్థన ఆలకించి నా భర్తనే ఇకక్డ్రకు వచ్చేలా సాయం చేసారు. అప్పటినుండి విజయవాడలోనే వున్నావు. నా భర్తకు వా అమ్మ, నాన్నగారు, అన్నదవ్ములు ఎన్నో విధములుగా నచ్చిజెపిపనా మనసు స్థిమితం లేదు. ఎన్నో పపదేశ్లు తిరిగి కుటుంబవునకు దారంగా వెళ్ళిపోయారు. తెలిసిన పపతివారి దగిర డబ్బు సాయం పొంది పసైతాను బందకాల్లో కూరుకుపోయారు. డబ్బు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి నానా ఇబ్బందులు పెట్టినారు. ఆ సమయంలో, ఆయన విషయంలో ఎంతో బాధపడి, వేదనపడి వచ్చిన వారితో వా విషయం అర్థం చేసుకుని, యేమీ అనలేక మళిుపోయేవారు. ప్రతిరోజు కుటుంబపపార్థనలో నా భర్తగురించి ప్రార్థన చేసేవారము. ఈ అగ్నిలాంటి మహాశ్రమలో దేవుడు నాకు తోడుగా వుండి నన్నెంతగానో సంఘకాపరులు రెవ. జాకబ్ జాన్ గారు వారి సతీమణిగారు ఆత్మీయ తల్లిదండ్రులుగా వుండి మరియు విశ్వసులు నన్నెంతగానో ప్రేమించి ధైర్యపర్చారు. యేసుప్రభువు వాట్లాడే దేవుడు. పకుంగిపోయినవారి లేవనెతతుతాడని వాక్యం దావరా దేవుడు వాట్లాడి నన్ను ఎంతగానో ప్రేమించి బలపర్చారు. ఒక సమయంలో అయినవాళ్ళు లోకులు విడాకులు ఇచ్చేయమని, ఆ వ్యక్తి, ఇక వారరు అని నన్ను పపోద్బులం చేశ్రు. అయినా కాని దేవుని యొక్క వాక్యం పాడైపోయిన కుటుంబాన్ని, కడ్రతానని, మనుషులు వేరు చేయాలని చూస్తారు, దేవుడు జతపరచేవాడని అని వాక్యం చెపపుతుంది. అని దేవుడు నాకు ధైర్యం కలిగించారు. ఇంట్లో నుంచి వె�ుపోయినాక, చాలాకాలం ఎటువంటి సమాధానం లేదు. ్రేపరులో కొన్ని ఆ పపకట్నలు చూసి ఎంతో భయపడి పోయేవారము. ఎలా చూస్తావో అని, ఆ సమయంలో దేవుడు నాతో ఆపబహావుని దేవుడు. ప్నేహితునిగా భావించి నేను నీకు తెలియకుండా చేయను అని అపబహావుతో చెపిపన విధంగా ఆ వాక్యము చదివేటపుడు దేవుడు నాకు తెలియకుండా ఏదీ చేయడు అని కుటుంబ సభ్యులతో చెపుతూ ధైర్యపడేవారము. విశ్వసజీవితంలో దేవుని దృషిటకి ఎలా వున్నావా? అని నేను బాధపడుతున్నపుడు దేవుడు గొప్పదర్శినం దావరా విశ్వసము ఎంతగానో బలంగా వున్నట్లుగా చూపించారు. మరునాడు పాస్టరు గారు దావరా ఆరాధనలో శాంతి విశ్వసము దేవునిలో బలంగా వుందని తెలియపరిచారు. విగ్రహారాధనలో వున్నప్పుడు వాకు ఇలాంటి అనుభవాలేమి
68 కలుగలేదు. కాని యేసుని ఎరిగినపపటి నుంచి ఆత్మీయ జీవితంలో వాకు యేసయ్య మన్నంటి వుండి ఎన్నో గడు సమస్యల నుండి మవ్ము ఆదరించి, ప్రేమించి బలపరచి నడిపిస్తున్నారు. ఒక అనయిరాలుగా వున్నపుడైతే ఆశ్రమలకు తాళ్లేక ఆత్మహత్య చేసుకునేదాన్నేవో, కాని యేసయ్య నా జీవితంలో ఇలాంటి శ్రమలు వస్తాయనేమా వుందుగానే నన్ను ఏరపరచుకొన్నారు. కుటుంబంలో ఒక భయంకర శోధనలో వున్నప్పుడు బయటకు వచ్చి ఎకక్డ్రకు వెళాులో తెలియక, దేవుడు నన్ను తన మందిరంలోకి నడిపించారు. యేసయ్య నాకు ఎంతగానో తోడుగా వుండి నన్ను కాపాడుచు ఈ విధంగా నా భర్త ఇల్లు వదిలి 7 సంవత్సరములు గడిచినవి. నా ప్రతి అవసరతలో, నా బిడ్డల చదువుల విషయంలో, నా తల్లిదండ్రులు, నా సహోదరులు దావరా యేసుపపరభువే నా వారివు తెరచి నాకు గొప్ప సహాయం చేశ్రు. యేసయ్యని ఆనుకొని అనసరించే వారిని ఆయన ఎన్నటికి పతోసివేయడు. నా భర్త విషయంలో వా అమ్మగారు యేసయ్యకు ఎంతగానో మురపెట్టి ప్రార్థించేవారు. నా అల్లుడు వారు మనసు పొంది నా కూతురు జీవితం బాగుపడాలని ఎంతగానో రోదించేవారు. అన్యజనులు తన కూతురు కుటుంబాన్ని చాసి ఎంతో హేళన చేసేవారు. విగ్రహాలు విడిచారు. యేసు ప్రభువును నవ్మారు. అందుకే ఇలా జరిగిందని అనేవారు. ఆ వాటలు యేసయ్య వుందు పెట్టి నా కువారెత కుటుంబం బాగుచెయ్యి. అన్యజనుల్లో నీ నామమమును మహిమ పరిచే విధంగా చేయమని పపార్థించినారు. ఎంతో విశ్వసముతో దేవుని యందు ఎదురు చూసేవారు. కొంతకాలానికి హార్టఎటాక్తో ప్రభువునందు నిపదించారు. ఆ సమయంలో నా భర్త కుటుంబానికి దారంగా అందుబాటులో లేరు. ఈ విషయాన్ని తెలియజేయలేక పోయావు. కొన్నిసార్లు అయితే 2 నెలలకు, 3 నెలలకు కూడా సమాధానం అందేది కాదు. వున్నారో, లేదో తెలిసేది కాదు. నేను ఏ మనిషి దగిరకు వె�ు అడగరకుండానే వువవాస్ ప్రార్థనల దావరా దేవుడు నాకు పఘలానా స్థలంలో వున్నట్లు, వెంటనే ఫోన్ దావరా నా భర్తతో వాట్లాడించేవారు. ఇంట్లో అందరం ఆశచ్యపడేవాళుం. వుపవాస ప్రార్థన దావరా వెంటనే సమాధానవు అందేది రెండుసార్లు నా భర్త భయంకరమైన మరణాపాయములో వున్నట్లు దేవుడు నాకు సంఘానికి తెలియపరచి సంఘ ప్రార్థన దావరా కుటుంబ ప్రార్థన దావరా వాక్యంలో వున్నవిధంగా సంఘం అత్యాశతో ప్రార్థన చేసినపుడు పేతురు ఎటువంటి విడుదల పొందుకున్నారని వాక్యము చెపపబడుతుందో, నా భర్తను మరణం నుండి జీవంలోకి నడిపించారు. 107
69 కీరతనదావరా, 1 పేతురు 2వ వచనం దావరా, దేవుడు నేను వె�ు ఆయనను తీసుకు వస్తానని, నాకు దర్శనం దావరా చెపాపరు. అప్పుడు నాకు ఎంతో ధైర్యం వచ్చింది. హృదయం మీద దాడి చేసిన శపతువులను బలమైన ప్రార్థన దావరా ఎదుర్కోవాలని దేవుడు తెలియపర్చారు. అప్పుడు నేను ఉపవాసముండి ఉపవాస ప్రార్థన దావరా దెయయాలు వెళుగొటటబడ్రతాయని వాక్యం చెప్పబడింది. అప్పుడు సంఘ ప్రార్థన జరిగింది. ఆ విధంగా రాబోయే శోధనలు వుందుగా తెలియపరచి సాతాను తంత్రాలను తన బిడ్డకు దేవుడు ఎలా తెలియపరుస్తాడో నా జీవితము గొప్ప సాక్ష్యము. దేవుడు ఎటువంటి కీడును నా దరిచేరనీయకుండా కుటుంబాన్ని, అటు భర్తని తన రెక్కల క్రింద కాపాడుకుంటా వచ్చారు. దేవునికి విరుద్ధకర్మెన� పాపములో పడిపోతే సాతాను వాళు హృదయాన్ని చికికంచుకొని, ఏ విధంగా బలహానపరుస్తుందో నా భర్త జీవితవే ఒక సాక్ష్యము. నా బిడ్డలు కూడా తన తంపడి గురించి ఎంతగానో వేదనతో ప్రార్థించేవారు. అటువంటి కృపను దేవుడు అనుగ్రహించారు. ఆ విధంగా నా జీవితం ఇలా గడిచింది. అనుకోని విధంగా నా తంపడిగారికి జనవరి 2008లో గుండె ఆపరేషన్ జరిగింది. అప్పుడు దేవునికి ఎంతగానో మురపెట్టుకున్నాను. అమ్మ నీ దగిర వుంది. నాన్న అనారోగ్యంగా వున్నారు. దగిర భర్త లేరు, అప్పుడు యేసుక్రీస్తు రకతమే పపతిపాపము నుండి విడిపిస్తుందని నాతో వాట్లాడారు. నాకు నా భర్త పట్ల ఎంతో గొప్ప కార్యం చేస్తారని విశ్వసం కలిగింది. ఈ పరిస్థితులలో నా సహోదరులు, వదినలు, మరదలు ఎంతగానో సహకరించి, ఎంతగానో ప్రేమిస్తూ వచ్చారు. దేవుడు ఒకప్పుడు నాకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం నేను వె�ు ఆయనను తీసుకువస్తానని యేసయ్య చెపిపన విధంగా నేను నా బభరతదగిరకు వెళుకుండానే ఆయన్ని ఇకక్డ్రకు అదభుతరీతిలో మార్చి 6వ తేదీ, 2008న తీసుకువచ్చారు. కాని గతంలో జరిగిన సంఘటనల దృశాట్య వాకు తనను అంగీకరించటానికి వా కుటుంబ సభ్యులకు, నాకు ధైర్యం చాలలేదు. ఎక్కడ వుండాలో తెలియక, ఆయనకు దేవుని సంఘవే సహాయం చేసింది. అప్పటికి ధైర్యం చాలలేదు. వుందుగానే దేవుడు నాకు ఎపఫసి 5:10 దావరా దేవునికి పప్తికర్మెుద�నేదో ఆ విధంగా పరీక్షించి నడుచుకోవాలని, వెలుగు సంబంది వలె నడుచుకోవాలని దేవుడు తెలియపర్చారు. అప్పుడు ఈ వాక్యానికి అనుగుణంగా ఏ విధంగా నిర్ణియం తీసుకోవాలో ఆయన విషయంతో గత పరిస్థితులను బట్టి ఏ నిర్ణియం తీసుకోవాలో తెలియక జేబులో డబ్బులు పెట్టి ఎక్కడైనా వుద్యోగం చూసుకో అని
70 పంివేశ్ను. ఆ సమయంలో నేను పపవర్తించిన దానిని బట్టి తీసుకున్న నిర్ణియం తపోప రైటో తెలియక చాలా వేదనపడ్డాను. ఆ సమయంలో సంఘ పాస్టరు గారు, విశ్వసులు కుటుంబ సభ్యులు ఎంతగానో బలపర్చారు. అప్పుడు సంఘవు దావరా దేవుడు 12వ రోజున తీసుకువస్తానని, నీతిసారయిడుగా ఆయన హృదయంలో ఉదయిస్తానని, అన్నివేళ్ల ఆయనకు తోడుగా వుండి నడిపిస్తానని 12ఇవ రోజు రాత్రి పాస్టరమ్మ గారి దావరా ఇల్లు తీసుకోమని చెపిపనట్లు, ఉద్యోగం వచ్చిందని పాస్టరు గారితో చెపుతన్నట్లు దర్శనం దావరా దేవుడు తెలియపర్చారు. ఆ మరునాడే నా భర్త రైల్వే సేటషన్ నుండి ఫోన్ చేసి నేను వచ్చాను అని చెపాపరు. అది కరర్కుటగా 12వ రోజు. అప్పుడు నారకంతో ఆశ్చిర్యం వేసింది. దేవుడు తన బిడ్డలకు పపతిది చెపిప, చెపిప చేస్తాడని నా విషయంలో ఎంతో విశ్వసం ధైర్యం పెరిగింది. ఈ సాచక క్రియల దావరా ఇంత గొప్ప రక్షకుడు యేసు ఒక్కడే అని తెలిసింది. ఒకనాడు భయపడిన నేను ఏదీ ఆలోచించకుండా నా భర్త వార్తాడా లేదా అని ఆలోచించకుండా, నా భర్త దావరా ఏదైనా తేడా వసత కుటుంబంలో ఎలా సమాధానం చెపాపలా అని భయం వుండేది. అదేదీ ఆలోచించకుండా దేవుని చిత్రమెన� వాటకు లోబడి ఒక రూవు (చిన్నది) తీసుకొందామని అనేవషించినా దొరకలేదు, కాని అదభుతంగా నా భర్తకు చూపించి ఒక చిన్న రూవు దొరికేలా ఒకరి సాయంతో దొరికేలా అదభుతకార్యం చేశ్రు. ఉద్యోగం దొరికింది. దేవుడు చెపిపనవిధంగా, ''�క్యతలేని కుటుంబాన్ని కడుగుతున్నాను అని చెపిప మరీ కుటుంబాన్ని కడుగుతున్నారు.—— ఇంత తవరలో ఈ అదభుతం జరుగుతుందని నేను వూహించలేదు. నా సహ�దరులందరూ కుటుంబవుతో కలిసి దైవారాధనకు మళ్ళుతంటే నేనెప్పుడు నా కుటుంబంతో వెళ్తానా అని ఎంతగానో బాధపడేదాన్ని. క్రింటి సం�� ఉపవాస ప్రార్థన దావరా నా భర్తకు వారు మనససు ఇచ్చి ఫిలదెలిపుయో సంఘం, కృపానిధి సంఘాలకు వె�ు దైవారాధనలో పాల్గొనే ధన్యత నాకనుగ్రహించారు. డిపపపషన్ కు లోబడిన వ్యక్తిని. వైదయిని దావరా కాకుండా యేసయ్య దావరానే శ్శవతవారపు కలుగుతుందని సమాధానం లేని వ్యక్తి హృదయానికి సమాధానమిచ్చేది యేసుపపరభువేనని. పాపంలో పడిన వ్యక్తిని వ్యసనాల్లో పడిన వ్యక్తి, జీవితాన్ని యేసు ప్రభు యొక్క రకత్పోకష్ణ దావరానే స్వస్థత జరుగుతుందని, దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే ఇంత గొప్ప నాతనవెన� అద్భుతమైన జీవితాన్ని జీవించగల ధన్యత యేసు ప్రభువు దావరానే సాధ్యపడుతుందని, మనం గ్రహించాలి. భార్యాభర్తల ఐక్యత లేని కుటుంబాన్ని
71 ఓరుపతో సహనంతో దీర్ఘ శ్ంతముతో, నిరీక్షణతో యేసు పపరభునందు నిరీక్షించినపుడు దేవుడే మన కుటుంబ విషయంలో జోక్యం చేసుకొని, ఎంత గొప్పగా కుటుంబాన్ని కడ్రతారో నా కుటుంబవే ఒక గొప్ప సాక్ష్యం ఇది చదువు వారిలో విశ్వసం బలపడాలని, వా బంధువులు కూడా విశ్వసంలోకి రావాలని �క్యతలేని కుటుంబాలు, వ్యసనమనే పాపంలో పడినవారు, దేవునియందు నిరీక్షిసేత గొప్ప అదభుతాలు జరుగుతాయని, నా కుటుంబవే గొప్ప సాక్ష్యం.
నా కుటుంబ సమస్యకి, ఒక లాయర్ దగిరకు వెళుకుండా, నా భర్త ఆరోగ్య విషయంలో ఒక డాకట్ర్ దగిరకు వెళ్లకుండా సమాధానం కోసం ఒక మనిషి దగిరకు మళుకుండా యేసుక్రీస్తు వల్లనే సమ్రవు సాధ్యమని హృదయపూర్వకంగా సాక్ష్యం చెపుతన్నాను. ఆమెన్.
దేవునికే స్తుతి మహిమ కలుగును గాక. ఆమెన్.....
పి. శాంతి
''సోతపతం చెల్లింతను
యేసు నాధుని వేలులు తలచి సోతపతం చెల్లింతను.
గాడభాంధ కారములో
కన్నీటి లోయలలో
కృషించి పోనీయక
కృపలతో బలపరచితివి——
72

(1) � భాసకర్ అంకుల్ గారిక
శ్రాథంజలి
శ్యాము, వర్జీనియా,
� భాసకర్ అంకుల్ గారు ప��ండ్రరుగా నాకు గత 8 సంవత్సరాలుగా
ఖజుజ� సుపరిచితులు. వారు నాకు ఆధాయాత్మకంగా ఒక రగైడుగా, నాయకునిగా, హారోగా గొప్ప పపోత్సహాన్నిచ్చిన క్రీస్తు విశ్వసి. నేను నయాజెరీసలో నివసించిన రోజుల్లో నేను పొందిన అనుభవాలన్నీ నేడు వర్జీనియాలో నివసిస్తున్న నాకు మరువలేని మధురజ్ఞాపకాలు. వారి సాథల, నడిపింపు నన్ను వెన్నంటి నడుస్తుంది. పపపపదీము స్థానాన్ని కోరే పపదీము వ్యక్తిగా తన ప్రతిభను, పపత్యేకతను చూపేవారు. అందరా తన వలె పట్టుదలతో పనిచేయాలని ఆశించేవారు. తన ప్రత్యేకత ... పపదర్శించుటలో నేరుప ఓరుప గలవారు. ఏ పని చేసినా ''సరి రారు లేరెవవరా—— అన్నట్లుగా ప్రత్యేకత చాటి చూపించేవారు.
వీరి వీరగాధలు చరిత్రగా మిగిలాయి. వీరు సాధించిన అనుభవాల్లో పపదీముడిగా ఎట్లు పేరు పొందారో కొన్ని మీకు వివరించాలని నా అభిలాష.
1.యు.యి.సి.ఎఫ్ నిర్మాణంలో పపపపదీము వూల్రంబభంగా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వకరించారు. � భాసకర్ గారు అధికముగా ప్రేమించిన క్రీస్తు పట్ల అచంచల భక్తి భావం, రూ సంస్థ పట్ల దర్శనాన్ని దృషిటలో ఉంచుకొని దీని అభివృదిథరై అవిరామంగా అచంచల దీక్షతో, శ్రాథసకుతలతో అకుంఠిత దీక్షతో నడిపించిన నేరుప వల్ల నేడు నిరివఘ్నంగా జయకరంగా యు.యి.సి.ఎఫ్. వర్థిల్లుట గమనార్హం.
2.పపపపదీముంగా యు.యి.సి.ఎఫ్.లో మరణాన్ని పొందిన పపదీము వ్యక్తి � భాసకర్ అంకుల్ గారే. ఆయనే నియమ నిబంధనలను పాటించిన నిరా�ణకుడు, ఆధాయాత్మకతకు శిల్పియు, నిరా�ణకుడైన క్రీస్తుకు అనుచరుడు. క్రీస్తు అందించిన పరిశుదాథత్మ నడిపింపు
73 నందుకొని సవయముగా సావనీరులో 10వ వారి�కోత్సవవులో సావనీరులో వారు రచించిన రచన. వారి మనోభావాలకు అద్దం పట్టింది. వారు జ్ఞాననిధి కావున, కేవలవు 30 నివుశాలలో విలువైన భావాలు వ్రాయగల్గిన నేర్పుకై నేనెంతో ఆశ్చిర్య చకితుడ్రనయయాను. �ర్షిక పేరు :
�వ �తీవ ్�వ ట�అ�శ్రీ �అఅ�అస్త్రర శీట ్�వ స్త్ర�ఎవ.
''ఆటలో చివర్ గోలు అందుకోవలసిన వారము మనవే. వారి రచనలో కొన్ని ప్రశ్నలు జీవితానికి సవాలుగా నిలుస్తాయి.
సృషిటకర్త అయిన దేవుని ఎదురొకనుటకు నీవు సంసిద్ధమా? నీ జీవితంలో నీ ప్రణాళిక ఏమి?
యీ ప్రశ్నలకు తనే జవాబుగా ఎదురొకనే సిద్ధపాటుతో 10వ వారి�కోత్సవాన్ని జయకరంగా నడిపించిన ఆదివారం తర్వాత రోజు ప్రభువు చెంత చేరారు. దేవుని ప్రణాళికలో మంచి పోరాటవు పోరాడి తన పరుగు వుగించి క్రీస్తు అడుగు జాడ్రలలో నడిచిపోతా ఆ అడుగుల జాడ్రలన్నీ మనకై దారి చూపుటకు వచ్చారు.