Chapter 6 of 13

మత్తయి 11:5 శరీరక బలహానతల నుండి విడుదల

యోషయా 62:1, 2 : సియోను పకషముందు మౌనవుగా నుండ్రను. జనవు

నీ నీతిని కనుగొంటారు, రాజులు నీ మహిమ చూస్తారన్న వాక్యం నన్ను బలపరచింది.

నిజవుగా నాతో పాటు నా జనవు రక్షణ పొందుట దేవుని ప్రత్యేక చిత్తము గనుక్ విడ�విడని చికుకలు పరీక్షించి అందరం రక్షణ పొందుట దేవుని సంపూర్ణి చిత్తమని నవ్మాను.

కీర్తన 46 శ 1, 10, 11 : ఊరకుండి ఆపతాకలంలో దేవుని నవ్మాలి అంతే

కాదు మోషే చెపిపనట్లుగా ఊరకుండి దేవుని రక్షణ సవయంగా చూడాలి.

నిరి 14:11,12 : ఎంతో గొప్ప నిరీక్షణలో పాస్టరు గారి పపసంగానంతరం

ప్రత్యేక ప్రార్థన చేయించుకొనుటకు వెళ్ళగా

అవ్మా! క్రీస్తు సజీవుడైన దేవుడని నవ్ముచున్నావా? అర్థం కాకపోయినా ''అవునండి—— అన్నాను. నా ప్రశ్నలకు జవాబు యివ్వగల యిద్దరు విశ్వస దంపతులను పాస్టరు గారు పరిచయం చేసారు. వారు దేవుని పరిచారకులుగా గుర్తించి తగిన వ్యకుతలను తగిన సమయంలో తగిన అవసరత కోసం నా కోసం పంపారని తలంచి దేవుని స్తుతించాను. దైవజనులు ఆత్మచే నడిపించబడుటను బట్టి అవసరమైన వారికి తగిన సలహాలిచ్చి దేవుని చిత్తం గ్రహించు అనుకూలత కల్గిస్తారు. ''అవ్మా సవపా, దేవునికి మీ అకక్పట్ల ప్రత్యేక ఉద్దేశం ఉందనిపిస్తుంది. నేనొక అనుభవం చెప్పనా?

''ఒక తంపడి తన చిన్న బిడ్డ అల్లరి పనులు చేస్తుంటే గమనించి సరిచేసేవాడు. ఎపుడ్రా ఆట వసతువులన్నీ చెడగొట్టి శ్రమలో యిరుకుకనేవాడు.

ఒకరోజు సివచ్బోరుతో ఆటలాడుచూ, దానిపై వ్రేళుంచడానికి పపయతి�ంచడం అతని తంపడి గమనించాడు. అనుకున్నట్లే చేయిపెటాటడో లేదో వెంటనే చళున చెంపపై

90 కొట్టి పిల్లవాడిని పొదివి పట్టుకుని ఒడిలో దాచుకున్నాడు.

తండి వింత ప్రవర్తన బిడ్డకేమీ అర్థం కాలేదు. వాడు జ్ఞానవంతుడ్రయిన తర్వాత వయససు వచ్చాక గ్రహించగలడు. సరిగ్గా పరలోకపు తంపడి కూడా సరిగ్గా అదేరీతిగా ఆపతాకలవులో సంబభవించు ప్రమాదాలు, యిబ్బందులను తపిపంచి రక్షించి ఆదరించు సమర్థుడు. వా అక్క వీసా నిరాకర్ణ గురించి ఆలోచించగా అధికారి ప్రశ్నలకు జవాబు దొరికింది. ''ఇండియాలోనే పోస్టు గ్రాడ్రయియేషన్ ఉండగా అమెరికా కావాలా?—— నిజవే. క్రొతతకోర్సురకై పపయత్నించవచ్చు. అదే డాకట్రేటు చేయవచ్చు—— అని తలంచి అమెరికాకు తిరిగి వీసాకు ప్రయత్నం చేయగా అదభుతంగా ప్రార్థనలకు పఘలితం దేవుడే రూచ్చారు. ఈ అనుభవం వల్ల ప్రార్థనలకు యేసే జవాబుగా వా అక్క, వా తల్లిదండ్రులతో క్రీస్తుపట్ల గురి యేరపడింది.

యెహా�శాపాతు ప్రార్థన చేసినట్లు నీవే వాకు దికుక అని చేసిన విజ్ఞాపన పఘలితాన్ని మొదటిగా చూచావు.

వాక్య పరిచర్య చేస్తున్న పాస్టరు గారి బోధలు, సంఘారాధనలో పాటలు, సాక్ష్యాలు నాలో సంచలనాన్ని కల్గించి రక్షణానుభవాన్ని, రక్షణ స్థిరతకు సిలువ చెంత చేరాలని, క్రీస్తు పవిపత రకత్ధారలచే పాపకషమ, విమాచన, పరిశుదాథత్మ నింపుదల పొందగలనని అనుభవపూర్వకంగా ఒకరాత్రి సవప్నం దావరా క్రీస్తు సన్నిధిని అనుభవించాను. వింతైన ఆనందం, శాంతి, నెమ్మది నాలో నెలకొంది. దేవునికి సోతపతం నేను పూర్తిగా క్రీస్తుకు చెందిన వ్యక్తిని ఆయిన నాడు, యేసుక్రీస్తు నా కాపరి, వేపరిగా నడిపిస్తున్నారు.

నాలో క్రీస్తు పట్ల అపరిమిత ప్రేమభక్తి భావాల్ని గమనించిన వా అక్క తల్లిదండ్రులు కూడా హిందా ఆచారాలను దారపర్చి క్రీస్తును ప్రేమించుట కారంభించారు. ప్రభువు క్రీస్తును వెంబడించిన ఐదు సంవత్సరాల తర్వాత బాప్తస్మము తీసుకున్నాను. దేవుడు బహిరంగంగా నన్ను ఆయన సాక్షిగా నిలబట్టినందుకు డిపసంబరు 9, 2007లో బాప్తస్మము వెంటనే 10వ తేదీ అమెరికాలో ఉన్నత విద్యావకాశ్మిచ్చి ఆనందపర్చారు. ఎన్నో గొప్ప అదభుతాలు చేస్తున్న క్రీస్తు బలిషటవెన� చేతిక్రింద దీన మనససుతో విశ్వస జీవితాన్ని కొనసాగిస్తున్నారు. నా జీవితంలో వుఖ్యఘటాటలు:

1.1988లో ప్నేహితుల దావరా క్రీస్తును గురించి విన్నాను. 1999లో సవప్నంలో ఒకసారి క్రీస్తు నన్ను దర్శించారు. నా విశ్వసయాపత ఆరంభమయింది.

91

2000 సంవత్సరం బైబిలు పఠనాసక్తి కల్గింది. 2001లో క్రిస్మస్ వేడుకలో సాక్ష్యాలు, గొప్ప ప్రసంగాలు వినుట దావరా విశ్వసం లభించింది. 2002 గొప్ప భక్తుల జీవితాల రకష్ణానుభవాలు నన్ను ప్రభావితం చేసారు.

2003 దైవిక సహవాసాన్ని ఉపేక్షించి క్రీస్తుకు సన్నిహితంగా లేనపుడు సహవాసం చాలా అత్యవసరమని గుర్తించాను. వా యింట్లో అన్నయ్యకు వీసా అనేకసార్లు నిరాకరించారు. నాన్నగారు అనారోగ్యం పాలయయారు. అప్పుల పాలయయావు. ఆత్మీయంగా నా నిజస్థితి గుర్తించాను.

2005 నాన్నగారి ఆరోగ్యం కుదుట పడుటకు విశ్వసుల సహవాస ప్రార్థనా శక్తియే. ఆస్తులన్నీ అమ్మి, అప్పులు తీర్చావు అకక్యకకు అమెరికా ప్రవేశము.

2006 మంచి వ్యక్తితో అక్కయ్య వివాహము అన్నయ్యకు మంచి ఉద్యోగం, యివన్నీ దేవుడిచ్చిన బహువానాలే. వీటితో పాటు ఆత్మీయంగా ఎన్నో వేలులు పొందావు. శాంతి సుఖ సంతోశాలన్నీ దేవుని ప్రేమలోకి దైవభక్తితో లభిస్తాయని అందరము అనుభవంలో తెలసుకొని క్రీస్తును గుర్తించి ఘనపర్చావు.

2007 నా బాప్తస్మము, విశ్వస సాక్ష్యము అమెరికా ప్రవేశం యివన్నీ దేవుడు చూపిన కృపయే. వేము నేర్చుకొనిన జీవిత సత్యాలు మీరు సత్యం తెలసుకొంటారు. సత్యం విమ్ములను సవతంతులను చేస్తుంది. సత్యదేవుని గురించి తెలిసుకో విగ్రహారాధాన నుండి విడిపించబడ్డాం. వానసిక దష్టతవం నుండి దేవుడు విడుదల చేయువాడు. దీనులకు అండగా ఉంటాడు. నైతిక విలువల నుండి విడుదల.

మత్తయి 11:5 శరీరక బలహానతల నుండి విడుదల.

పహా. 9:15 అపరాధముల నుండి విడుదల.

యోహా 8 : 33 పరిశుద్ధత అను అనుభవంలోని విశ్వసి రావాలి. అది నిత్య

జీవవిసతుంది. పరలోక వార్సులకు రక్షణ అనే వీసా కావాలి. ఏ జాతి అయినను, ఏ కులవెన�ను, ఏ స్థితిరకైనను అందరికీ క్రీసేత ప్రభువు. నిజమైన రక్షకుడు.

యేసుతో రీ�విగాను పోదమా – అడ్డుగా వచ్చు వైరి రగలవను

యుద్ధనాంబులో పోదమా – ఓ యువతి యువకులారా

క్రీసేతసు రాజ్యవార్త చాటుడి.

92

Photograph from page 93 of Eetharamlo Kreesthu Saakshi Samuham
పేజీ 93

దేవుడే నా పట్ల ప్రణాళికను సిద్ధపర్చారు.

నాకు ము�] పెట్టువు నీకుతతరమిచ్చెిదను. నీవు పగహింపలేని గొప్ప సంగతులు గుడభ్రవెన� సంగతులను నీకు తెలియజేతను. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకలపవు చొప్పున పిలువబడిన వారికి వేలు కలుగుటకై సమస్తవును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము.

నరేష�పట్ల దైవవాక్యం అక్షరాలా నెరవేరింది. బాల్యంలో చేదు జ్ఞాపకాలను దేవుడు శక్తితో ఎ�శా చేసిన అదభుతం వలె యెరికో నీరు చెడ్డవైనపుడు ఉపపువేసి మంచిగా వార్చారు. తన పూర్తి క్రైస్తవ విశ్వసంతో వివరాలు తెలియదు గానీ ఆత్మవిశ్వసంలో నిలబడుట చూస్తాం.

నేడు గాగుల్ కంపెనీలో ప్రముఖ ప్రతిభగల విద్యార్థిగా ��టి కోర్సు చేస్తున్న 21 సంవత్సరాల నరరష� ప్రత్యేకత ఏమిటో తెలిసేత ఎంతో ఆశ్చిర్యచకితులవు కాగలవు.

నరేష� పూర్తిపపరు నాగ నరరష� కారుటార. నేడు ��టిలో మపదాసులో కంప్యూటర్ కోర్సులో ఉతీతరు�డ్రయయాడు. బంగుళూరులో �.�.టి. కంపెనీలో జాయిన్ అయయాడు. నరేష� అన్ని విషయాలలో ప్రత్యేకత గలవాడు. అకష్రజ్ఞానవు లేని తల్లిదండ్రుల పెంపకంలో పెరిగాడు. అతనికి వెాకాళ్లనుండి క్రింద భాగం కాళ్లు, పాదాలు లేవు.

93 అన్ని అమరికలు గల జారుడు కుర్చీలో కూర్చుని వివిధ ప్రాంతాలు తిరుగుతాడు. కాళ్లతో నడువలేనందుకన్నడ్రా విచారించలేదు. శోభ అనే మహిళ్ ''నరేష� నీవు పనిచేస్తున్న ప్రాంతానికి వచ్చి నీతో వాట్లాడాలి. ఎలా రావాలి? అనగానే ''శోబభగారు దయతో ఫ్లానా స్థలానికి రండి.——అంటా వెుబైలు ఫోనులో వాట్లాడి, కష్ణాల్లో శోబభను కలిసాడు. శోభ ఆశ్చిర్యపడింది.

చెరగని చిరునవువతో ఆశ్వాదంతో నిండైన ఉతాసహంతో, నరరష� శోబభతో చెపిపందేమనగా, ''దేవుడే నా కొరకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. అందురకై నేను భాగ్యవంతుడినని తలుస్తాను. ఎందుకీ మంచివాటలు చెపపగలాిడు. సవగ్రావములో బాలయము :సవగ్రావములో బాలయము :సవగ్రావములో బాలయము :సవగ్రావములో బాలయము :సవగ్రావములో బాలయము :

ఆంధ్రప్రదేశ్లో టీపపరు గ్రావములో జన్మించాను. అది గోదావరి గట్టు. వా నాన్న లారీ పడైవరుగా పనిచేసేవాడు. తల్ల కువారి యింటిలో గృహిణిగా ఉన్నారు. వారిద్దరూ చదువుకోపోయినా, అక్క నిరీశా, నేను విద్యావంతులు కావాలని చాల తపించేవారు.

ఈ రోజుల్లో నా గతం గురించి ఆలోచిసేత నేను ఒకటి రెండు తరగతులు చదివేరోజుల్లో పుస్తకంలో ప్రశ్నలు పపశ్నించుట దిక్గ్బాుంతిని కల్గిస్తాయి. కేవలవు నన్ను సంతోషపెట్టుటకే నన్ను పపశ్నించేవారని అర్థమయింది. గతంలో వుళ్లమధ్య పండ్ర్లు కోసుకోవడం, సాధారణంగా అప్పుడప్పుడు వచ్చే వరదల కారణంగా నేను ఆవులపై ఎకిక వా వామయ్యతో పపయాణించడం చాల సరాదగా ఉండేది. నా ప్నేహితులలో ఆటలు పాటలతో అల్లరి చేయడం నాకిష్టంగా ఉండేది. మధ్యాహ్నాం కాసత కునుకు తీసి నిపదపోయే పెదదవారి నిపద చెడగొట్టుట చాల చిరాకు కల్గించేది.

సాకలు హా�వువరుక తవరగా వుగించుకొని ఉపాధ్యాయుని ఒడిలో చేరి నిపదపోయేవాడిని. జనవరి 11, 1993 సం. నా జీవితంలో తీరని విశాదం చోటు చేసుకుంది.

ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగ చాల ప్రాముఖ్యమైనది. బంధువులతో పిండివంటలతో అమ్మమ్మ యింట్లో సంబరంగా గడుపుట సంతోషంగా ఉండేది. బససులన్నీ రదీదగా ఉండుటను బట్టి వా నాన్న ప్నేహితుల లారీలో ఆయన ప్రక్కనే ఎకుకవమంది పాసింజర్లతో లారీలో పపయాణించవలసి వచ్చింది. నా స్థానం దావరం ప్రక్కనే ఉంది. నేను అల్లరివాడిగా చేసిన గొప్ప పొరపాటు నా జీవితాన్ని చిన్నాభిన్నం

94

Photograph from page 95 of Eetharamlo Kreesthu Saakshi Samuham
పేజీ 95

చేసింది.

ఒకసారిగా పెదదగాలికి తలుపు బారా�గా

తెరచుకోగా నేను తలుపుదగిర

నిల్చియున్నందన లారీలోనున్న

రునుపచువవలు కాళ్లపై గీరుకున్నాయి.

అంతేలే అని సరిపెట్టుకున్నాను. అయినా

దగిరలో ఉన్న గవర్నమెంటు ఆసుపపతికి

వెళ్లగా యిది ప్రమాదము గనుక వేము

చేర్చుకోమని స్పష్టంగా చెపిప

నిరాకరించినారు. ఆ తర్వాత పో�సువారి

సహాయంతో ఆసపత్రికి చికిత్సకై వెళాువు.

నా కడుపులో ్రేగుల కదలికలో

మడ్రతలకై ఆపరేషన్ జరిగింది. నా కాళుకు కూడా బేండేజీ వేసారు. ఒక వారం రోజులు ఆసుపపతిలోనే జాయినయ్యాను. వా తల్లిదండ్రులకు వైద్యం గురించి సరైన అవగాహన లేనందువల్ల నా కాళులో జరిరగ వారపులు తెలసుకోలేక పోయారు. కాళుంతా సపిటక్ అయి గ్యాంగరిన్ అనగా కాలు ప్రయోజనం లేనిదై వెాకాళు వరకు తీసివేయాలనే డాకట్ర్ల నిర్ణియం వల్ల చాల దుఃఖం కల్గింది. పెద్ద ఆసపత్రి జిల్లాలో ప్రముఖస్థానంగా నిలిచిన డాకట్ర్ల సహాయాన్ని కోరావు.

అనుకోనిరీతిగా తొడ్రలవరకు రెండు కాళును పూర్తిగా తీసివేసారు. వెకళువ రాగానే నేను అమ్మను ఖంగారుగా అడిగాను. ''అవ్మా, నా కాళ�ువి?—— ఆ ప్రశ్న విని అమ్మ గట్టిగా ఏడ్రవసాగింది. గుండె పగిలేలా ఏడుస్తున్న అమ్మతో వాట్లాడే వాట నాకు లేదు. ఆ రోజు మరువలేని రోజు. క్రొతతరీతిగా జీవితాన్ని చూచినరోజు. మనుష్యుల జీవితం ఏపాటిది? క్షణంలో సమసిపోయే నీటి బిందువు వంటిదేకదా! ఏది ఎట్లున్నా ప్రాణం నాకిచ్చిన దేవునికి వందనాలు. రెండవ జీవితం :రెండవ జీవితం : రెండవ జీవితం :రెండవ జీవితం :రెండవ జీవితం : కాళ్లులేని అంగవైకల్యంతో నిలిచిన నరరష�. ఒక పడావా వంటి జీవితంగా వారిన క్రొత్త జీవితంలో అందరివలె నడువలేని బాలుడ్రనే. అందరూ ఆటల్లో, పాటల్లో, సాకల్లో సరదాగా జీవించే సావాన్య జీవితం కర్వైన అభాగయిడ్రనా? చిన్న పిల్లవాడిని గనుక ఎందరో జాలితో నన్ను చేరి, పండ్ర్లు, బిసకట్లు యిస్తూ అతిప్రేమగా

95 గారాంగా చూస్తుంటే నాకు విచారం దారమయింది. అరె, నన్ను చాల ప్రత్యేకంగా చూస్తున్నారు కదా! అందరి దృషిట నా మీద కేందీకృతమైంది కదా! అంటా ఆనందంతో ప్రశాంతంగా గడుపుట అలవాటయింది. జూలై 28, 2008 :

ఆత్మ నయానతాభావం నాకన్నడ్రా రాలేదు (పసల్పు పిటీ). ఆసపత్రిలో వూడు నెలల తరువాత నా గ్రావాన్ని చేరాను. కండ్ర్లనిండా నీరు నింపుకొని రోదిస్తూ గుంపులు గుంపులుగా మవ్ములను చుటేటసారు. కాళ్లు లేని వ్యక్తి ఎట్లుంటాడోననే కుతూహలంతో చేరినవారి సానుభాతి కబుర్లు నాకేమీ బాధ కల్గించలేదు.

నా ప్నేహితులను చూచి చాలా సంతోషించాను. నేను ఆడిన ఆటల్లో నన్ను కలుపుకునేవారు. వారంతా కలసి నన్ను మాసుకొని తీసురకళ�ువారు.

దేవుని అపార్దయ : నాకు దేవునితో అచంచల విశ్వస ప్రేమలున్నాయి. మంచి

భవిష్యత్తు గమ్యం నాకున్నాయని చాలా నవ్మాను. నా యీ అంగవైకలయము పఘలితంగా గ్రామ నివసం వదలి సమీపంగా ఉన్న తణుకు చేరావు. నేను తణుకులో క్రైస్తవ సంస్థలో చేరాను. క్రైస్తవుల ప్రార్థనలు, వారి దైవభక్తి, బైబిలు పఠనవు వారి సందేశ్లు, క్రీస్తు చిన్నపిల్లలను ప్రేమించి, వారిని ఆటంకపర్చక నాయెుదదకు రండని చెప్పు వాక్యాలు ఆకర్షించేవి. పేలపై, రోగులపై పాపులపై ఆ క్రీస్తు కనికరం నన్ను కదిలించింది. నాకు సాకలు పపాంగణంలో అంతులేని ఆనందంగా ఉండేది. క్రీస్తు అనుచరులు క్రీస్తు చూపుప్రేమతో నన్ను చాల దయతో ప్రేమతో పాఠాలు నేర్పించేవారు. అది దేవుడు నాకొరకు సిద్ధపరచ్చిన గొప్ప అనుభవాలు దేవుని స్మరిస్తాను. నా ప్నేహితులు తర్వాత వారంతా వంతులు వేసుకుంటా చిన్న చేతులతో ఆ్రేకష్గా నన్ను మాస్తూ నాకు సేవలు చేసేవారు. నా అక్క ప్రేమ త్యాగానికి నిదర్శినవేమనగా నాకన్నా రెండు సంవత్సరాలు పెదదదయిననా, అధికారులు నా స్థితిరకై జాలిపడి వా అక్క నాకు అన్ని విషయాల్లో సహాయము చేయగలదనే నమ్మకంతో నా తరగతిలోనే ఉంచారు. యిదదరవూ ఒకే తరగతి చదివావు. నా స్పరిచర్యలకై గానీ చదువులో చేదోడు వాదోడుగా ఉండుటకు ఏనాడ్రా విసుకోకలేదు. అంతటి గొప్ప సహన�లి వా అక్క ''అది క్రీస్తు ప్రేమయే మీ అకక్లో మంచితనం చాల గొప్పది అంటా అందరా పపశంసించేవారు. 10వ తరగతి వరకు ఆ క్రైస్తవ సంస్థలోనే విద్యాభ్యాసం చేసాను. నా కొర్రై నా తంపడి సాకలు పకక్నే యిల్లు కట్టి నివాసాన్ని స్థిరపర్చారు. అది నాభాగ్యం. వా తల్లిదండ్రుల ప్రేమకు చాల

96 కృతజ్ఞత కల్గి యుంటాను. వా ప్ల్లెటారిలో నివసించి ఉంటే నాకు పెద్ద చదువులు చదివే అవకాశం కలేది కాదు. పల్లెటారిలో వ్యవసాయపు పనులుచేయవలసి వచ్చేది. దేవునికి నా పట్ల ప్రత్యేక ప్రణాళిక కల్గి ఉందని దృడభంగా నవ్ముతాను. నాతోబుట్టువుగా నా అక్క నాకు ఆత్మీయవెన� ప్నేహితురాలు. చాలా కాలం వరకు నన్ను వా అక్క మాసుకొని సాకలు తీసుకొని వెళ�్లది. నా జీవితాన్ని ప్రభావితం చేసిన యిద్దరు వ్యకుతలలో ఒకరు లెక్కల వాసాటరు ''పపమాద్లాల్.—— ఆయన వివిధ టేలెంట్ టెసుటలలో పపవేశ్వకాశ్న్నిచ్చి ప్రోత్సహించేవారు. మరొకవ్యక్తి నాస్నియర్ చౌదరి అనే కుపరవాడు.

నేను పదవతరగతిలో సాకలులో పఘస్టు ర్యాంకులో 542/600 వారుకలు పొందాను. 90% పైగా వారుకలు దేవుడే నాకిచ్చారు. నా స్నియర్ గౌతమి కాలేజిలో ఇంజనీరింగు కోచింగుకై జాయిన్ అగుట నాకు పపోతాసహాన్నిచ్చింది. వా లెక్కల వాసాటరి రికవెండేషన్తో 50 వేల ఫ్జు బదులు ఉచితంగా పపవేశ్న్ని పొందాను. రెసిడెని�యల్ కాలేజీలో వా అక్క సవంత వారి సహాయం లేకుండా చదవడంలో నేను ఆ పరిస్థితులకు అలవాటగుటకు కొంత కష్టపడ్డాను. సమాజంలో కలియుట అది పపపపదీదమం.

మపదాస�లో ఉన్నతాభ్యాసం – ��టిలో ప్రవేశం :

నా ప్నేహితుల సహకారంతో నా అవసరాలు గుర్తించి నాకు సహాయపడుటలో తెలివైన వారితో కలసి చాల పశద్ధగా చదువుకొన్నాను.

సమాజంలో చాల మంచివారే ఉన్నారు. నేను అడుగక వుందే సహాయంగా చేయూతనిచ్చే ఎందరో అపరిచితులు క్రీస్తు ప్రేమను నేను మరువలేను.

సుందర్ అనే వ్యక్తి నా హాస్టలు సదుపాయాలన్నీ చేసేవాడు. ఎందరో సమాయకులలో చాండ� పపొపఫసర్ గారి సహాయంతో శక్తిగల జారుడు కుర్చీ ఉచితంగా అందింది.

రూ ప్రపంచమంతా మంచి వారితో నిండి ఉంది. నాలాటి కాళ్లు లేనివాడిని గొప్పస్థితిలో స్థిరపరచి దీవించిన దేవుడు ప్రతి ఒక్కరినీ సమర్థంగా జీవించు ధన్యతనిస్తారు. మనవు యితరులలో మంచిని చూసేత అంతా మంచివారే.

- శోభ

97

Photograph from page 98 of Eetharamlo Kreesthu Saakshi Samuham
పేజీ 98

ఎక్కలేని కొండ్ర నన్నెకికంచిన

ప్రభువే నా రక్షకుడు

- జోయాత కీర్తనలు 61:2 నేను ఎక్కలేని కొండ్ర నన్నెకికంచము.

ఎన్నికలేని నన్ను క్రీస్తు ప్రభువు తన బిడ్డగా స్వకరించి, ఎన్నో అదభుతానుభ వాలలో నన్ను ఆనందపర్చిన క్రీస్తుకే నాస్తుతి. ఆరాధన కృతజ్ఞతలు చెల్లిసతున్నాను. నా బాల్యంతో నా తల్లిదండ్రుల పెంపకము దేవుని మహాకృప వలన దైవజనుడైన నాన్నగారు, ఆయనకు తగిన సహకారిగా అమ్మ కూడ్ర ఉగ్గుపాలలో భక్తిని నేర్పినందును బట్టి నేనెంతో సంతోషముతో శాంతితో ప్రభువు పాదాలను ఆపశయించాను. వా నాన్నగారి పేరు � నమ్మి పపసాదరావు గారు, అమ్మపపరు శిరోమణి వీరి ప్రధమ పుత్రికగా వారి ప్రధమ ప్రేమను అనుభవించాను. నాకు పేరు పెట్టుటలో కూడ్ర దేవుని చితాతన్ని గ్రహించి దర్శనము దావరా జోయాత కనిపంచిందని జోయాత అని పేరు పెటాటరు.

వా నాన్న గారికి గొప్ప ఆత్మీయ అనుభవాలున్నాయి. భయంకరమైన కుష�టవ్యాధికి గురైనపుడు బైబిలులో క్రీస్తు వారిపై అసహ్యత చూపక వుట్టి స్వస్థ పర్చిన రీతిగా వారి స్వస్థత సాక్ష్యము నేడు అనేకులను ప్రభువు చెంతకు నడిపిస్తుంది. బాల్యం నుండి బైబిలు వాక్యాలను కంఠస్తం చేయుట పపార్థిచుట, యింటిలోనే కాక, సండే సాకలు నందు తరీపుదు పొందగలాిను. నేను చదువులో పశద్ధ చూపిస్తూ క్రైస్తవ విశ్వసములో సాగిపోవు తరుణవులో వారు మనససు గురించి ఆలోచించాను. రక్షణానుభవం ప్రతి విశ్వసికి అత్యవసరమని గుర్తించాను.

98

క్రీస్తు ప్రేమతో నింపబడాలి. దాసుని మనససు కల్గియుండాలి, ఎల్లపుడు కృతజ్ఞత స్తుతి కల్గి జీవించాలి. ప్రతి విషయంలో ప్రార్థనకు పపాధాన్యతనివ్వాలి, దశమ భాగం దేవునికివ్వాలి. నశించు ఆత్మలపట్ల భారం కల్గియుండాలి, యితరులను క్షమించాలి, వారిరకై ప్రార్థించాలి. శుద్ధ హృదయాన్ని మంచి మనసాసక్షిని కాపాడుకోవాలి. నమ్మకంగా నిలవాలి. వుఖస్తుతి పొగడ్రతలు కోరరాదు. పపతివిషయంలో దైవచిత్తం తెలసుకొని నడుచుకోవాలి. ఇక జీవించేది నేను కాదు. క్రీసేత నా యందు జీవించుచున్నాడ్రను భావంతో జీవించుటకు వుందుగా రక్షణ భాగ్యం కావాలని ఉపవాసంతో ప్రార్థన ఆరంభించాను. పాపకషమాపణకై ప్రార్థిస్తున్న సమయంలో క్రీస్తు ప్రేమ, ఆయన సన్నిధి నన్ను తాకింది. పరిశుదాథత్మ ఉనికి అనుభవించాను. దర్శనము చూచు భాగ్యమిచ్చారు. ప్రభువే నా పాపములను క్షమించి ఆయన నీతి వ�వును నాకు ధరింపజేసి ఒక పపపత్యేక స్థలవు యొద్దకు నన్ను తోడ్కొనిపోయారు. ఆ స్థలవులో ఆకాశవు కంటె ఎతై�న కొండ్రను చూచాను. దాని ప్రక్కగా లోతైన లోయ ఉంది. ఓక కొండ్రకు లోయకు మధ్యగా ఒక పెదదనిచె�న కనిపంచింది. వెంటనే ప్రభువు కనిపంచారు. ఆయన చేతిలో ఒక ఉలి, ఒక సుతిత ఉంది. అది నా చేతికి అందించారు. అవ్మా, రూ వసతువులతో నిచ్చెన ఎకిక పైకి వెళ్ళాలి. వారింలో నీవు రూ కొండ్రను శిలపంగా చెకాకలి.—— రూ వింతైన బాధ్యత నాకిచ్చారు. సంతోషముగా క్రీస్తు నాకిచ్చిన దర్శనాన్ని ధ్యానిస్తూ ప్రార్థించాను. వెనువెంటనే మరొక దర్శనము ప్రభువు నాకు చూపించారు. ఒక ఘటసరపవు నన్ను పమింగివేయాలని, నాపైకి రావడం చూచాను. వెంటనే బిగిర్గా ''ప్రభువా, నన్ను రక్షించండి.—— అని అరుస్తూ ప్రార్థించాను. వెంటనే నా చేతికి అదభుతరీతిగా కత్తి అందింది. పావు నోరు తెరచి ఉంది. ఆ నోటిని నా ఖడ్రింతో తలనుండి తోకవరకు �ల్చి వేయగలాిను. రెండు భాగాలుగా నరికాను. రూ రీతిగా ఎవరిని పమింగుదునా అను పసైతాను తల చిదగకొట్టు భాగ్యాన్ని ప్రభువును ప్రార్థించగా, నా పక్షంగా జవాబునందించి, జయంకర్మెన� వుగింపును చూచి దేవుని స్తుతించి ఘనపర్చాను. నేను యవవనపపాయంలో నుండగా ఎన్నో రీతులుగా పసైతాను శోధించాడు. ''దేవా నాయెడ్రల నీ చితతవేమిటని ప్రార్థించగా ''నా కువారీ, భయపడకు. నేను నీ కొరకు నా కువారుని సిద్ధపరచియున్నాను. అతడు ఎల్లపుడు ప్రభువునందు ఆనందించుచు, నిన్ను గుడా ఆనందింపజేయును.—— అను వాగ్దానం నాకిచ్చారు.

రూ రీతిగా కొనసాగుచుండగా వా నాన్నగారు పూర్తిగా ప్రభువు పిలుపును

99 బట్టి ప్రభువు సేవకు అంకితవెన�పుడు ఉద్యోగమునకు రాజీనావా చేసారు. దేవుడు వా కుటుంబవునకు నన్ను చిన్న సహాయకారిగా ఏరాపటు చేసారు. చిన్న ఉద్యోగము, ఇంటర్ పూర్తికాగానే చేరాను.

ఉద్యోగములో కశాటలు, యిబ్బందులు, బాధలు, అవమానాలు వీటిని తట్టుకొనే శక్తిని దేవుడు నాకనుగ్రహించారు. తరువాత అనుకోనిరీతిగా నేను లాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తిచేసాను. హైదరాబాదులో జరిగిన ఇంటరావ్యలో పాల్గొన్న 5000 మందిలో 20 మందికి ఉద్యోగాలిచ్చారు. వారితో నాకు కూడా దేవుడు తగిన స్థానాన్నిచ్చి నన్ను ఆనందింపజేసారు.

అందరికీ వేరరవరు జిల్లాలలో వారికి ఉద్యోగాలనివ్వగా నాకు వాత్రం చాల సమీపంగా ఉద్యోగాన్నిచ్చారు. జిల్లాలోనే ముటటవెుదటి పసంటరుగా మవ్ములను దేవుడు ఆశీర్వదించారు.

నా ఉద్యోగములో మంచి గురితంపునిచ్చారు. పలు సమర్థత నిచ్చారు. నన్ను ముదటిగా ఉద్యోగములో బాధలు యిబ్బందులు కల్గించినవారితోనే నేను నమ్మిన దేవుడు గొప్పవాడని తెలియజేసారు.

నా జీవితంలో పపతియవ్వన వనితలు ఎదురొకనే శోధనలు ఎదురయయాయి. చదువులో ఉద్యోగంలో సమాజంలో విభిన్న శోధనలు ఎదురొకనగా దానిరకైఎంతో దు� �ంచేదాన్ని. కానీ నేను నమ్మిన దేవుడు అను క్షణం నాతోను నా ఆలోచనలతోను ఉండుట వలన నా చూపుల వలనైననా, నా తలంపుల వలనైనను, నాక్రియల వలనైనను ఎలాటి పసైతాను ఊబిలో పడకుండా దేవుడే నన్ను ప్రతిక్షణం కాపాడుకుంటా వచ్చారు. అటువంటి సమయంలోనే నేను ధైర్యంగా ఉండుటకు యించుమించు 3 1/2 సం. క్రితం దేవుడు తన కువారుని నాకిస్తానని చెప్పుటయే కాకుండా తన పేరు రవి అని నీకు అతనిని భర్తగా వస్తారని తెలియజేసారు.

నాలోని కలవరమంతా ప్రభువే తీసివేసి నెమ్మదినిచ్చారు. ఈ కలవరింతను చూచి నాయింటి వారంతా కంగారు పడ్డారు. కానీ ఆ పేరుగల వ్యక్తి ఎవరో నాకు తెలియదు. నా పరిచయస్తులలో కూడా ఆ పేరు గలవారెవరూ లేరు. ఆశ్చర్యకరమైన సంగతి ఏమనగా తర్వాత వూడు రోజులలో వా వామయ్యగారు దోనెపాటి సోమసుందరరావు (లెకచ్రుగారు) తన పెదదకువారుని వివాహ విషయము వా యింటికి వచ్చి పపస్తావించక వునుపప వారి అబ్బాయిని నా కొరకు ఏరపరచినందన నాకు

100 పరిశుదాథత్మ దావరా నడిపింపునిచ్చారు. అది నాసవంత ఆలోచనగా భావించాను. కాని, సరిగ్గా వూడు రోజుల తర్వాత నాకు కాబోయే భర్త రవీంద దోనెనపాటి గారిక కూడా అటువంటి దర్శినవే దేవుడిచ్చారు. యోపసబునకు దాత దావరా తెల్పినట్లు సంశయాలన్నీ తొలగిపోయి దేవుని సంకలపంగా యిదదరవూ పూర్తిగా గ్రహించుకొనగలాివు. అది దేవుని ప్రత్యేక చిత్తమే. మరొక ఆశ్చర్యకరమైన విషయవేమనగా, ఒకరినొకరము పరసపరము చూచుకొనకుండగానే రూ వివాహము దేవునిచే నిశ్చియవెన�ది. నేను అనుకోని రీతిగా అత్యంత వైభగవంగా వివాహాన్ని దేవుడే జరిపించారు. అనేక వాగా�నాలిచ్చారు. కాని ఆయన చిత్తములో నుండి ఆయనలో ఆత్మీయంగా పఘలించుటకు ఆయన సేవలో వాడబ్బడి వర్థిల్లునట్లు మీరంతా దయతో ప్రార్థించ మనవి. ఈ సాక్ష్యాన్ని మీతో పంచుకోగల అవకాశ్న్ని ఆ ప్రభువే నాకిచ్చినందుకు క్రీస్తుపాదాలకు వినయంగా నమసకరిస్తూ స్తుతి ఆరాధన నా రక్షకుడైన క్రీస్తుకు సమర్పిస్తున్నాను. దేవునికే మహిమ. ఆమెన్.

101

Photograph from page 102 of Eetharamlo Kreesthu Saakshi Samuham
పేజీ 102

త్రాగితే జరిరగ నష్టం

జీవితాన్ని బాధగా

మార్చింది

జాకివలిన్, ఒక అందమైన యువతి పాడుతా, ఆడుతా ఉండే 18 సంవత్సరాల వయససులో ప్నేహితులతో సరాదగా గడ్రపాలని ఆశించేది. నాన్నంటే ప్రాణం ప�ోటోచూసేత నాన్నతో తీయించుకున్నపుడు ఆమె నిబ్బరం, ఆనందం స్పష్టంగా కనిపంచగలదు.

ఆమె పుట్టిన రోజు పండుగలు ఘనంగా జరుపుకునేది. ఒకరోజు 1999 సంవత్సరంలో 17 సంవత్సరాల వయససున్న యువకుడు విే� పద్ధతిలో సవతంత జీవితాన్నిష్టపడి పతాగుడులో వెక�ంలో కారు పడెయివ్ చేయసాగాడు.

అదేరోజు జాకివలిన్ తన ప్నేహితులతో కారులో పపయాణమయిన సందర్బుంలో ఆము కారును పతాగుబోతు యువకుని కారు డభ�కొన్న ఘోరప్రమాదం ఎదురొకన్నారు.

భయంకర్ మంటలు రేగారు. 45 పసకన్ల కాలంలో ఆమె ఒళుంతా తీపవంగా కాలిపోయింది. ఎలాగో పబతికి బహు భయంకర రూపంతో బయటపడింది.

ఆమె ఆసపత్రిలో కోలుకోవడానికి 20 విభిన్న ఆపరేషన్లు అవసరమయయాయి. తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలు పరిచర్య వరి�ంచలేనిది. 2000 సంవత్సరంలో

102 ఆమె వికృతరూపాన్ని ప�ోటోలతో చూడగలవు. రెండు కన్నులలో ఒకటి లేదు. మరొక కంటికి మందు కావాలి. నేటికి 21వ సంవత్సరంలో దీనస్థితిలో పబతికే ఉంది. 20 సంవత్సరాల వయససు గల పతాగుబోతు, జాకివలిన్ను దర్శిస్తూనే ఉండేవాడు. తన్ను తాను కష్మించుకోలేని అసహాయ స్థితిలో కుమిలిపోతున్నాడు. ఆర్పున్ అనే కార్యపకమంలో ఆమె ప్రేమకు, క్షమకు ప్రతినిధిగా సాకష్యమిచ్చింది.

మనకు తెలిసిన ఎన్నో సంఘటలనలో కొందరు మరణించవచ్చు గానీ కొందరు అంగవైకల్యంతో జీవితాంతం మరొకరిపై ఆధారపడి జీవించాలి. క్రీస్తు వారి జీవితాలు ఘనపర్చుట గమనార్హం.

అమెరికాలో జోనీ ఎరక్ససన్ అనే ఆమె తన 16వేట సరాదగా గు�]పుసావరి చేసేది. ఒకరోజు సివమ్మింగ� ఈత కొలనులో రాతిపై పడి వెన్నుపూస విరిగి జీవితాంతం జారుడు కుర్చీలో నేటికి 40 సంవత్సరాలుగా క్రీస్తును మహిమపరుస్తూ జీవిస్తుంది.

లో ఆమెను చూడగలవు. ఆమె చేయు

షషష.యశీఅ��అసటతీ�వఅసర్�.శీతీస్త్ర. పరిచర్య ఆశ్చిర్యపరుస్తుంది. పతాగుడు మనిషిని పతనవు చేసేది నిజవు.

జానీ చాల మంచి వ్యక్తి. ఒకరోజు శాపులో వసతువులు కొనుటకు వెళ్ళాడు. అక్కడ 5 లేదా 6 సంవత్సరాలు వయససులో నున్న బాలుడు గరళాుపెట్టె వద్దనున్న కాషియరుతో వాట్లాడుట చూచాడు.

''అయయా, నాకీ బోమ్మ కావాలండ� నా దగిర రెండు డాలరర్ల ఉన్నాయి. దయ చేసి బోమ్మ ఇస్తారా?——

''ప�ో ప�ో, నీవిచ్చే డబ్బు చాలదు అని కసురుకోగానే జానీ దగిరకు వచ్చి ''అయయా, వా చెల్లికీ బోమ్మ చాల యిష్టవు.—— ఆమె పుట్టిన రోజు రాబోతంది. యిది వాఅమ్మ దావరా చెల్లికి అందజేయాలి. ఎందుకంటే వా చెల్లి రూలోకంలో లేదు. నన్ను వదిలేసి దేవుడి దగిరకళిుంది. అమ్మ కూడా అకక్డికే వెళాతదని నాన్న చెపాపరు.

కాని, వా నాన్నతో నేను అన్నాను

కదా, ''డాడీ, అమ్మను అపుడే చెల్లిదగిరకు వెళ్లవదదని చెప్పండి. కొంతకాలవెన�ా, నాతో ఉండవుని చెప్పండి. యీ ఫోటో చూచారా? నన్ను మర్చిపోరాదని వా చెల్లికి పంపాలి. నాకు అమ్మంటే, చెల్లంటే చాలా ప్రేమ, చాలా యిష్టం. నానుండి దారంగా అమ్మ వెళ్లకపోతే బాగుండును—— జానీ అంతా విన్నాడు.

103

ఎదురుగా నున్న బాలుడి దీనస్థితిరకై జాలి కల్గింది. ''ఉండు బాబు. పర్సులో ఎంత డబ్బభందో చూస్తాను.—— జానీ పర్సులో బోమ్మ కొనగల్గిన సొవ్ముంది. అంతేకాదు కాసత అదనంగా కూడ్ర సొవ్ము మిగిలి ఉంది. ''సరే బాబు యిదిగోఈ బోమ్మ తీసుకో.—— అని జానీ బాబుకిచ్చాడు. ''చాలా వందనాలండి. నేను రాత్రి యేసుప్రభువును ప్రార్థించాను. ''ప్రభువా! బోమ్మ కొనడానికి సొవ్ము, ఒక గులాబీ తెల్లనిది అమ్మకు రుచు పరిస్థితి కలిగించండి—— విమ్ములను రెండు బహుమతులు అడగాలంటే సిగ్గుగానే ఉంది. కానీ దేవుడిని అడిగాను కాబట్టి మీకు దేవుడే నాకు కొని యిచ్చే లాగున మంచి మనససు యిచ్చి నాకోరిక తీర్చాడు.

జానీ హృదయం ఆనందంతో తృప్తితో నిండిపోయింది.

అభాగయిని పట్ల దయకల్గి యుండుట దేవునికి అప్పు యిచ్చినట్లే అన్న దైవవాక్యం గురతు వచ్చింది. ఆకలి గొని యున్న వానిని ఆదుకోవడం, క్రైస్తవుని ప్రధాన కర్తవ్యం కదా! జానీ మెల్లగా యిల్లు చేరి కుర్చీలో కూర్చుని ఆలోచింపసాగాడు. వార్త పత్రిక తిరగేస్తూ ఉండగా, ఆక్షణంలో వారతల్లో విశ�షం జానీని ఆకర్షించింది.

''పతాగిన వెక�ంలో కారు నడిపే వ్యక్తిని మరొక కారు డభ�కొనగా అక్కడే ఒక పాప మరణించగా ఆ పాపతల్ల చావు పబతకుల్లో ఉంది. రెండవరోజు ్రేపర్లో ఆ స్త్రీ కూడా చనిపోయినట్లు చదివాడు.

చనిపోయిన స్త్రీని పెట్టిన సమాధిపెట్టె ఉంచిన స్థలం

(టబఅవతీ�శ్రీ �శీఎవ) అపడ్రసు ఉంది. జానీ మంచి క్రైస్తవుడు. క్రీస్తుప్రేమ అతనిని బలవంతం చేయగా, తెల్లని రోజాపుశాపలు చేతపట్టుకొని చనిపోయిన స్త్రీ సమాధిపెట్టె సమీపించాడు. ఒక్కసారిగా ఉలికికపడ్డాడు. జానీ, తీసుకొని యిచ్చిన బోమ్మ ఆమె గుండెపై నిలిచింది. ఒక తెల్లగులా�, జానీ యిచ్చినది ఆమె చేతికి అమర్చి పెటాటరు. ప్రశాంతత నిండిన ఆమె ముఖాన్ని చూస్తూ దుఃఖంతో తలవంచాడు. ఆము చేతిలో మరొక వసతువును చూచి ఆశ్చిర్యపడ్డాడు. తను శాపులో కలిసిన బాబు నవువతా ఉన్న ఫోటో ఉంది. మనససులో రోదిస్తూ ఆ స్థలాన్ని వదిలి భారహృదయంతో యిల్లు చేరాడు. భార్యను వాళ్ల బాబును గుండెలకు హాతతుకున్నాడు. మౌనంగా కళ్లువూసి ప్రార్థించాడు.

ప్రభూ, యీ దినవు వాత్రమే కాదు ప్రతిదినము నీది. ఉత్సహించి, ఆనందించి నీకు కృతజ్ఞత చెప్పవలసిన వారమై యున్నావు.

అనుదినం క్షణం నీకాపుదల లేనిదే వా జీవితాలు శ�నయము. వాకిచ్చిన గాలి, వెలుతురు, వృకషాలు, జంతువులు, ప్రకృతి, బంధువులు, ప్నేహితులు, వుఖ్యంగా

104 మంచి కుటుంబవు నీ దానవు. నీకు చెల్లించవలసిన స్తుతి, కృతజ్ఞత పట్ల నేను

దు:�తులకు ఓదారుప ఉంది.

కన్, యు.ఎస్.ఎ. గారి అనుభవం.

అమెరికాలో సంఘ కాపరిగా నున్న కన్హార్నగారు మంచి కాపరి. గొపరెలు కాచేకాపరి ఎన్నో రకాలుగా సంరక్షిస్తాడో బైబిలులో ఎన్నో సంఘటనలున్నాయి.

దావీదు గొపరెలకాపరిగా దేవుడు పిలిచి రాజుగా అభిషేకించారు. అతని గొపరెలను నమ్మకంతో పశద్ధగా కాపాడి, దుషటమృగాల నుండి తపిపంచి, వుందుకు వుందు నడుస్తూ సంరక్షిస్తాడు. ఒకనికి 100 గొపరెలుంటే ఒక్క గొపరె తపిపపోతే 99 గొపరెలను వదలిపెట్టి ఒక్క గొపరెకొరకు వె�ు వెదకి రక్షించగలడు. నా బాలు గొపరెలను కూడా అతి శ్రద్ధగా దావీదు కాపాడాడు. కాపరిగా మన దేవుడుంటే ఏంచేస్తాడో అందరికీ తెలసు.

అయితే కీర్తన ఎందరికో కంఠతరావచ్చు కాని కాపరితో స్వయానుబభంగా కీర్తన తెలియుటకాదు. కాపరి తానుగా తెలియాలి.పాస్టరుగారు తన సంఘంలోపపతి వ్యక్తి అవసరాల పట్ల అవగాహన కల్గినవారు. సరభ్యులు కూడా పాస్టరు గారి ఆశయాలకు ఆదేశ్లకు అణుగుణంగా ఆత్మల పట్ల ప్రత్యేక పశద్ధ భారంతో వెలిగేవారు. ఒకరోజు పాస్టరు గారికి ఒక ఉత్తరము వచ్చింది.

''అయయా, నేనెవరినో గుర్తించగలరా? మీరు నాకు సహాయపడతారనే నిరీక్షణ ఉంది. నేను మీ సంఘంలో ఒక సరభ్యుడ్రనే. నాకు ఒక అంకుల్గారు రక్షణ లేనివాడుగా ఉండి చావసిద్ధవై యున్నాడు. నాకు చాలా దు:ఖవుగా ఉంది. ఎందుకనగా అతని

105 ఆత్మ నిత్యనరకానికి వెళ్ళుటకు సిద్ధంగా ఉంది.

ఏ ఒకక్నాడు చర్చి ఆరాధన ఎట్లుంటుందో తెలియని అజ్ఞాన సి�తిలోనున్నాడు. మరణించే వుందుగా అంకుల్ రక్షణ పొంది పరలోకం చేరాలని నాకు ఆ్రేకష్గా ఉంది. మీరు మీ వాక్యపరిచర్యలో ఎందరినో ఆత్మీయాభివృది�కి నడిపించారు. రూ ఆత్మ గురించిన భారాన్ని మంచికాపరిగా మీరర వహించాలని వినయముతో పపాధేయపడుతున్నాను. నా అభ్యర్థన కాదనకండి.

↑ పైకి / Back to top