దష చ�-వాచ తీన-వా� దష�ననజి
బై : తాయప్పన్ మపదాస�
తాయపపన్గారు హిందామతంతో నిష్టగల విద్యావంతుడిగా పూజలు అర్చినలు, యజ్ఞాలు చేస్తూ ప్రతి పూజారోజుల్లో కాశాయ వక్స్తాలు ధరిస్తూ యింటిల్లిపాదీ భజనలు చేస్తూ ఉండేవారు.
విగ్రహారాధన అసలు సిసలైన ఆరాధన్నగా భావించేవాడు. 63 సంవత్సరాల వయససు గల తాయప్పన్ ఆదిపాశక్తిని ఆరాధించేవాడు. ఉత్తర యిండియాలో ఎయిర్ప�ోర్సులో ఉద్యోగం చేసేవాడు. వీరితల్ల ఆయన ఏ దేశ్లు తిరిగినా ఆదేశంలో దేవతలను దర్శించి పూజించాలని ఆజ్ఞ యిచ్చింది. తమిళ్దేశంలో వురుగన్, మధురైలో కన్యాకువారి, మమయాపురము, రావేశవరం, తిరుపతి, వారణాసి దర్శించేవారు. చండభ�ఘర్ వురుగన్ దేవాలయముండేది. శక్తిదోలి పడావాలు, నాటకాలు, 10 సార్లు హారికధలు పపదర్శిస్తూ, అన్నదానాలు చేస్తూ, దివిటీలు వెలిగించేవారు. క్రైస్తవులన్నా, వారి దేవుడ్రన్నా, చాలా చిన్న చూపుచూచేవారు. విదే�మతంగా తలంచేవారు. పషడ్రయాలు జాతివారిగా చూచేవారు. క్రైస్తవ భక్తులను ప్రశ్నలలో విసిగించేవాడు. ఆయన అక్కయ్య కువారుడు క్రైస్తవ సంస్థలో విద్యాభ్యాసం చేస్తూ, ఆ మతాన్ని స్వకరించగా, ఆజాతి అవ్మాయిని వివాహావాడ్రదలచాడు. అట్టి నిర్ణియం చేసికుంటే, అంగవైకల్యం చేసి బాధిస్తానని బదిరించాడు. తాయప్పన్ గారిక వుగ్గురు సంతకం వురుగన్, కార్తికేయన, గాయత్రి. అందరి పేర్లు దేవుడిపపర్లు పెట్టుకున్నారు. 2000 సంవత్సరం �న్ నెలలో 24వ తేదీ ఆయన పెద్ద కువారుడు అట్లాంటాలో సాఫ్టవేర్ యింజనీరుగా వెళ్ళాడు. నెలకు 2/ లక్షల జీతం. దేవుని పట్ల భయం కల్గియుండుటచే ఆ హిందా దేవతల
1
2 ఆ�ర్వాదబలమని పబభమించాడు.
ఆ దినవు శ్రమయు శికష్యు, దాషణవు గల దినవు. యెషయా 37:3
165
సరిగ్గా పసపెటంబరు 13, 2000 సం��నాటికి మధ్యరాత్రిలో ఫోన్ వచ్చింది. తాయప్పన్ కువారుడు అమెరికాలో ప్రమాదస్థితిలో ఉన్నాడ్రన్నారు. పోరుటల్యాండ్ విన్సంట్ ఆసపత్రిలో ఇంజనీరుగా పనిచేస్తున్న అబ్బాయి చాలా ప్రమాదకరమైన వ్యాధితో ఆసుపపతిలోనున్నాడనియు, తలనరాలు దెబ్బతిని పక్షవాతం వచ్చి, కోవాలోకి వెళుతన్నాడు. అర్జంటుగా పబయిన్ ఆపరేషన్ చేయాలి అన్నారు. విారంతా అబద్ధవు చెపుతన్నారు అని అన్నాడు కాని అతను సాధించిన ప్రగతిని బట్టి అసాచే చేతబడి ప్రయోగం జరిగిందా? అని త్యాయపపన్ గారు తలంచారు.
పారతకర్మ, సింజిత్కర్మ, అహామ్యకర్మ, వీటిని ఎన్నటికీ తపిపంచుకోలేమని పంచాంగం చదివిసేత తెలిసింది. కొందరైతే గ్రహాదోషం పట్టిందన్నారు. దేవతలకు పాలాభిషేకం చేయాలన్నారు.40 రోజులు శివలింగపూజలు చేయాలన్నారు.
అసత్యవెన� వ్యర్థ దేవతల లకష్యముంచువారు తమ కృపాధారములను విసరి�ంచెదరు. యోనా 2:8. అసలు తాయప్పన్ గారి కువారునికి ఉద్యోగమిచ్చిన వారిని సంప్రదించగా కుమరుని పబరున్కు వెళ్ళిన టయాబు పనిచేయనందన మరలా పబయిన్ ఆపరేషన్ చేయాలి. తండిగా మీరు తప్పక రావాలని తెలాపరు. ఎన్నో పూజలు ీవ్రతాల పఘలితం విాదేనా అని ఉగ్రతతో ఊగిపోయాడు. గలతి 4:8
''అకాలమందైతే మీరు దేవుని ఎరుగనివారై నిజవునకు దేవుళ్ళు కాని వారికి దాసులైయుంటిరిగాని యిపుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునైయున్నారు—— ఎట్లె�నను బాబు చూడాలని వెళ్ళిన తాయపపగారు శవవువలె పడియున్న కువారుని చూస్తూ కృంగిపోయారు. ఆయన నోటికి వచ్చిన మంత్రాలు వలి�ంచసాగాడు.
ఖ�అస�� ళ�ర్� ఖ���ర�అవ 108, 1008, �ఎ ర�సర్� ఎ�అ్�తీ�ర ర���వవ� ఎ�అ్తీ�ఎ ఎ�తీబ్�బతీవవవ� ఎ�అ్తీ�అ
జీవమిచ్చే మంత్రాలనే వూడభ్రనమ్మకంలో వలి�ంచాడు.కీర్తనలు :18:4. ''మరణపాశవులు నన్ను చుట్టుకొనగను, భక్తి హానులు వరదపొర్లువలె నా మీదపడి బదిరింపగను నా శ్రమలో దేవునికి ప్రార్థన చేసితిని, 2000 సం��రం నవంబరు 2వ తేదీ తాయప్పన్ గారి జీవితానికి ఒక గొప్ప మలుపు దొరికింది. అతని సమీపంలో ఒక అనామకుడు కలసాడు. అమెరికాలో ఆప్యాయంగా వాట్లాడే వ్యకుతలు దొరుకుట ఆనందాన్ని ఆదరణను కల్గించగా
166
''అయయా, ఇండియానుండి అమెరికాకు క్రొతతగావచ్చారా! ఏంపాంతం నుండి వచ్చారు? అని క్రొత్తవ్యక్తి ప్రశ్నించారు. ''వాది మపదాసండి—— అన్నారు.అప్పటికే తాయపపన్గారు హిందా పద్ధతిలో పోల్చినరీతిగా పూజలుజరిపారు. పుణ్యకేషపతాలలో దాచి తెచ్చిన నీరు వారి అబ్బారు నోటిలో పోసాడు. విభూది వ్రాసాడు. ఏదీ పనిచేయకపోవటం వల్ల వెరీస కిల్లింగ� పోవుటకు ఆమాదాన్నిచ్చి చంపుట ఏరాపటుచేయసాగారు. ఆ సమయంలో క్రొత్తవ్యక్తి క్రీస్తును నమ్మి దేవుని సేవిస్తున్న గొప్ప విశ్వసి. ''అయయా, మీబాబును చూసేత చాలా బాధకలుగుంది. వా దేవునికి ప్రార్థన చేయమంటారా? అని దీనంగా అడిగాడు. ఆయన పేరు జేకబ్జారి�గారు. కేరళ్ నివాసి. అమెరికాలో ఒక సంఘ కాపరిగానున్నారు.ఆయన బాబు చెంతచేరి మౌనంగా కన్నీరుకార్చారు. తండ్రయిన తాయపపగారిని ఆలింగనం చేసికొని ఓదార్చారు.
ఒక్కసారిగా తాయప్పన్ కఠిన హృదయం పదవించసాగింది. క్రీస్తు ప్రేమ మెల్లగా ఆయనను తాకింది. అతనిలో గణనీయమైన వారుపకల్గింది. దేవుని వింతైన ప్రసన్నత వారిద్దరి మధ్య ఆవరించింది. దు:ఖభారంతో జార్జిగారు చేసిన విజ్ఞాపన ఎంతో వింతగా తోచింది. హిందావుడ్రనైన నేను నా జీవితంలో యితరులకోసం కన్నీరు కార్చిలేదు. యితరులకు దాషిస్తూ శపించగలవు. యిది క్రైస్తవులకు చేతనైన అనుభవమిదేనా! యితరుల బాధలు తమవిగా భావించే వారెందరున్నారు? యీ రీతిగా తాయప్పన్ ఆలోచిస్తూ ఉండగా, మరికొందరి విశ్వసులను ఆహ్వానించి, అనామకుడైన కోవాలోనున్న వ్యక్తిరకై ఆసక్తితో పపార్థించసాగారు.
''విాలో ఎవనిరకైనను పశమ సంబభవిచెనా? అతడు ప్రార్థన చేయవలెను. యాకోబు 5:13:14. ఎవనిరకైనా సంతోషము కలిగినా? అతడు కీర్తనలు పాడవలెను. రోగియెయ�ున్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపించగా నానె రాసి ప్రార్థన చేయాలి. విశ్వస సహిత ప్రార్థన రోగిని స్వస్థ పరసతుంది. దైవికవెన� సున్నితమైన ప్రేమగల వారే క్రీస్తును ప్రేమించే క్రైస్తవలని నవ్మాడు. ఇతరులను క్షమించి ప్రేమించే మంచి వ్యకుతలు, యితరులకై కన్నీరు కార్చి వేలుకోరర వారరకద! క్రైస్తవులను అసహ్యించుకొని ఎంత పొరపాటు చేసాను అని తలంచాడు.
సంఘ ప్రార్థన దావరా జార్జిగారు ఆప్యాయంగా చూపిన ఆదరణ, కన్నీటి ప్రార్థన హృదయంలో నుండి దాసుకొని వచ్చిన పదునైన పదాల సొంపు తాయప్పన్
167 గారిక ఆశ్చర్యపర్చింది. మత్తయి 18:20.
''రుదదరు వుగ్గురు నామమమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వాని మధ్యన ఉందునని చెప్పేను. (మత్తయి 18:20)
''నేను మాపషకు తోడైయుండినట్లు నీకును తోడైయుండును. నిన్ను విడువను. నిన్ను ఎడ్రబాయను. నిన్ను ఎడ్రబాయను, నిబ్బరము కల్గి ధైర్యముకల్గియుండును. యెహోషువా 1:5
సైతాను కబంధహాస్తాల నుండి మరణసిథతి నుండి విడిపించబడిన కారీతక్, తాయప్పన్ కువారుడు 3 నెలల తర్వాత చక్రాల కుర్చీలో జారి�గారి చర్చికి రాగలాిడు. తంపడిని గుర్తించాడు. హల్లెలూయా 200 సం నవంబరు 5వ తేదీ 20 లేదా 25 కుటుంబాలన్నీ ఏకమనససుతో ఎడ్రతెగక కారీతక్ స్వస్థతకై పపార్థిచసాగారు. వారి ప్రార్థనా విధమవేనగా ''ప్రభూ, కారీతక్ తంపడి కొరకు పపార్థిస్తున్నావు. దయచూపండి ఆ�ర్వదించండి. పునరుద్దాన శక్తిని అందించండి. గాయపడిన హస్తాలు చాచి స్వస్థతనిచ్చి అతనిని బాగుచేయండి. సంపూర్ణి స్వస్థతనీయండి. సంఘ ప్రార్థన పఘలితంగా కారీతక్ కళుళ్లో జీవముచ్చింది. ఎన్నో లక్షల ఖరీదు గల ఇనాసరెనసు లభించింది.
మధ్యతరగతి కుటుంబానికిది అసాధ్యవే. గత 58 సంవత్సరాలు సేవించిన హిందా దేవుళ్లంతా దయచూపలేనపుడు తాయప్పన్ గారు దేవషించిన క్రైస్తవులే ప్రేమచూపారు అని ఆనందించాడు.
''మన రక్షకుడైన దేవుని యొక్క దయయు వానవుల పట్ల ఆయనకున్న ప్రేమ పపత్యకషమెన�పుడు.... నాతన స్వభావవు కలుగుట దావరా మనలను రక్షించెను. (తీతుకు 3:4)
తాయపపన్లో సంపూర్ణి వారుపరాలేదు. క్రైస్తవమతంలో దించాలని రూ రీతిగా ప్రేమ చూపిస్తున్నారని చిన్నమనససుతోనే ఉన్నారు. ఒకసారి జారి�గారి బృందంతో చర్చించాడు. ''హిందువులమన� వేము ఒకక్దేవుడు కాదు. అనేక దేవుళున్నారు. శివుడు, పారవతి కువారుడు ఓంశక్తిగా గణేష�, వాడి అన్నవురుగన్, అతని యిద్దరు భార్యలు, వెంకట్చలపతి, భార్య లకిష్మ, చెల్లి సరసవతి, హానుమంతుడు, సాయిబాబా, శంకరాచార్య, భానుగారు డిగాల్, వీరితోపాటు క్రీస్తును కూడా అతనితోపాటు చేర్చుకున్నారు. నేడు చివరిసా�నాన్ని మార్చి ప్రప్రధమంగా క్రీస్తుకు సాథనవువచ్చుట యాదృచ్చికము క్రముగా
168 అదభుతాలు ఆరంభమయ్యాయి. ఆసపత్రిలో డ్రయపఘర్ వాడుతున్న కారీతక్ యూరిన్ పాస్ చేయుట ఆగిపోయినందున, తంపడి క్రీస్తును ప్రార్థించమని జారి�గారి సలహాపాటించగా, వెంటనే అదభుత స్వస్థత దొరికింది.
తాయపపన్గారు జారి�గారితో ఒక నిబంధన తెలాపరు.
''నా కువారుడు 2001 జనవరి 15 నాటికి బాగుపడితే క్రీస్తును నవ్ముతాను—— జార్జిగారు వెంటనే ఒక సలహాయిచ్చారు.
''సరేనండి.. మీరరవాత్రం విగ్రహాల జోలికి పోరాదు——. తాయప్పన్ గారు సవయంగా పపార్థించుటకారంభించారు. అతి సవలపవిషయాల్లో జయాన్ని చూచేవారు.
1.ఇండియాకు ఫోను దొరకన్పుడు పపార్థించగానే లైన్ దొరికేది. 2.కనీసం కుకక్రువూత రానప్పుడు సహితం ప్రార్థించేవారు. 3.ఎవరైన ఆసపత్రి నుండి అపారుటవెంటుకు కారులో లిఫ�ట ఇస్తారేమానని ఆశించి పపార్థించగానే జవాబు పొందేవారు. యోహాను 14:25. శాంతి మీకనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శ్ంతినే యిస్తున్నాను. లోకమ్చిు రీతికాదు. కలవరము వదుద——.
ఒక్కసారి విదేశసతులు గ్రహాలు చేరుటకు అనేక సంవత్సరాలు నాసా వారికి పడతుంది. కువారునికి స్వస్థత ఆయన క్రీస్తును నవ్మాక కొన్నినెలలో పొందుట ఆశ్చిర్యపడు విషయముగా తాయప్పన్ గారు గ్రహించారు. తాయప్పన్ గారి మనససులో వారుపతో ఆయన తానను తానే ఆశ్చిర్యపడ్డారు.
ఏమి పపతిపఘలాన్ని ఆశించకయే ఓరుప, ప్రేమతో ప్రార్థించే జార్జిగారు వారి సంఘ సరభ్యుల వారి ఆప్యాయత మరువలేవు. జార్జిగారు సంఘస్తుల ప్రేమ క్రీస్తు ప్రేమకు పపతిబింబం వీరు క్రీస్తు పపతినిధులు, క్రీస్తు అనుచరులు. ఫిలిపి 2:13
ఏలయనగా మీరు ఇచ్చియించుట కార్యసిది� కలుగచేసికొనుటకు తన దయాసంకలపవు నెవరేరుటరై విాలో కార్యసిది� కలుగచేయువాడు దేవుడే.అవూల్య సంప్దను వెలగలవుత్యాలకంటే విలువైన పెన్నిధి. క్రైస్తవ మతంలో త్యాయపపన్ గారు కనుగొన్నారు. బైబిలు ఏంచేయగలదో త్యాయపపన్గారి వివరణ ఎంతో అవూల్యభావాల నిధిగా కనిపస్తుంది. కీర్తనలు 119:11
నీ ఎదుట నేను పాపము చేదుకుండునట్లు నాహృదయములో నీవాక్యము
169 ఉంచుకొనియున్నాను. బైబిలు దావరా పొందువిజయాలు. 1.పాపాల్ని జయించే శక్తినిస్తుంది. 2.శోధల్ని జయించే కృపనిస్తుంది.
3.తగిన ధైర్యాన్ని, ఆత్మీయ బలాన్నిస్తుంది. భయాన్ని పోగొడుతుంది.
4.నిత్యమారింలో నడిపిస్తుంది.
సాక్ష్యం 5. ఆరోగ్యంగా పవిత్రంగా సంతోషంగా సంతృపితగా, శ్ంతియుతంగా, అర్థవంతంగా జీవించే కృపనిస్తుంది. క్రైస్తవులు అవలంబించేది మతం కాదు. అది నిత్యమైన సన్నిహిత వ్యక్తిగత సంబంధాన్ని సృషిటకర్తతో నెలకొలేపనిజవారిం. అనేక మార్గాలు లేవు గానీ ఒకేవారిం క్రీస్తు వారిం. అదే వినయం ఓరుప చాపపది. క్రైస్తవ జీవితములో ప్రతి విషయంలో కృతజ్ఞత చూపే ఔన్నత్యం గల వ్యక్తితవం సంసాకరము వీరికే ఉంది. అభినందించగల కషమాగుణం, అడుగడుగునా దేవుని చితాతన్ని తెలిసికొని ప్రార్థించే అవకాశం కల్గించుకోగల క్ర్మం పరైస్తవులకే ఉంది. అచంచల నిరీక్షణలో ఎన్నో తప్పులు చేసిన వారినైనా బాధించువారిని కూడా చిరునవువతో క్షమించి ప్రేమించే నేరుపఓరుప ఉంటుందని తాయపపన్గారి ధృడభంగా నమ్మిసాకష్మిస్తున్నారు.
కుటుంబ ప్రార్థనలలో ఏకీభవించి ప్రార్థించే తీరులో సవలపకలతలు రాపువాసిపోతాయి.
ఉమ్మడి కుటుంబాల ఐక్యత చూచుకొలది, ఆశ్చిర్యంతోచకితుల్ని చేస్తుంది. ప్రతి విశ్వసి, కుటుంబాలతో, పకమంగా ఆదివారం ఆరాధనలలో పాల్గొని పరిశుదాథభిషేకంతో ఉంటే, మువైరిపించే తన్మయతవంతో నిండిన ఆనందాన్ని దేవుని సన్నిధిలో అనుభవించే క్రైస్తవులంతా ధనయిలు. నిరి 15:11
యెహోవా, వేలుపలలో నీవంటి వాడెవడు? పరిశుదాథత్మను బట్టి నీవు మహానీయుడవు—— తాయప్పన్ గారి దృకప్ధంలో విద్య, జ్ఞానవు, ధనం, సంరక్షణ ఒకొకక్ విభాగానికి ప్రత్యేక దేవత గతంలో ఉండేవారు.
క్రీస్తు బోధలు క్రొత్త నిబంధన అనుభవంలో వింతైనవి. క్రీస్తు లక్షణాలు, నీతి, న్యాయాలు, వాగాథన నిబంధనలు, స్వస్థత, పునరుదాథనశక్తి అపారవెన�వి. క్రీస్తు దేవునిలో �క్యముగురీతి ఎన్నదగినది.
క్రీస్తుతో సములెవరు? అత్యన్నతమెన� స్థానంలో నిలుపగల వ్యక్తి రాజులకు
170 రాజు క్రీస్తు వాత్రమే. యిర్మియా 10:6–7
''నిన్ను పోలినవాడెవడ్రా లేడు. నీ శ�ర్యమును బట్టి నీ నామమము ఘనవెన�దాయెను—— తాయప్పన్ ఉద్దేశ్యము హిందా దేవాలయంలో అభిషేకం జరిగించనపుడు కొన్ని మంత్రాలు ఉచ్చిరిస్తారు. చెప్పే పూజారికి తెలియకపోవచ్చు లేక వినేవారికి అని సంసకృతంలో ఉంటాయి.
(తండి),
(కువారుడు), ొ ళశీఅ 3.చీ����� ొ �వ షశీతీర���, షవ వ��శ్రీ్ �తీ�వ �అస షశీతీర��� జీవరబర జ�తీ�ర్ ్�వ రశీఅ శీట ్�వ ళబ�తీవఎవ �శీస.�ఎ ఖ�అఅ� ళబ్��వ� చీ�ఎ��� ఎవ�అర, �� �శీతీస ��శీ �ర పశీతీఅ శీట ్�వ ��తీస్త్ర�అ, షవ షశీతీర��� వశీబ.
ఓ ప్రభువా, నీవు కన్యకు జన్మించావు. ఏదేవుడ్రా అట్లు జన్మించలేదు గనుక నిన్ను ఆరాధిస్తాను.
�ఎ ూ�అష�� ఖ��వ�అ�ఎ���. �� �శీతీస వశీబ పశీతీవట�తీవ షశీబఅసర �అ వశీబతీ పశీసవ టశీతీ శీబతీ ర�సవ షవ �సశీతీవ �అస షశీతీర��� వశీబ.
యెషయా 53:5 దేవుని వాట ఏదనగా నేను ప్రాణాన్ని రుచుటకు తీసికొనుటకు అధికారము కల్గియున్నాను.
�ఎ హ�తీబష��రశీశీశ్రీ� �తీబఅస��వ� అ�ఎ���. �� �శీతీస, వశీబ షవతీవ �బఅస్త్రశీఅ ్�వ జతీశీరర టశీతీ బర. టశీతీ �శ్రీశ్రీ శీబతీ ర�అర �అస ర�షసఅవరరవర . �వ స్త్రశ్రీశీతీ�టవ వశీబ.
నీ దేవుడు వానవుల సేవచ్ఛరకష్ణ కొరకు చనిపోలేదు. అపోసత�� 4:12 1 యోహాను 2:2, పహాప� 9:22, యెషయూ 25:8
యే దేవుడు మరణించి తిరిగి లేవలేదు. సమాధులన్నీ వూసివేయబడ్డాయి. క్రీస్తు శకముగా ప్రపంచములో ఆయన పేరు నేటికి వ్యవహారిస్తుంది.
�ఎ వీ�తీబ్��ఎ జీవవ�వ� వీ����� �� �శీతీస ష�శీ రషశీతీవస ��ష్శీతీవ �అస ్తీ�బఎ�� �� �శీ��అస్త్ర �శీస, షవ బ��శీశ్రీస వశీబ అ�ఎవ �అస �తీ��రవ వశీబ.
నీ నావాన్ని ఎతితపెట్టి నిన్ను ఘనపరుస్తావు.1కొరింధి 13:4–8
�ఎ ళ�్��� ళ���వ�అ�ఎ���, �� �శీతీస, వశీబ �శ్రీష�వర శ్రీశీ�వ బర షవ శ్రీ�ట్ బ� వశీబతీ
171 అ�ఎవ �అస ఎ�స్త్రఅ�టవ �్.
ఓ ప్రభూ నిన్ను ఎల్లపుడ్రా ప్రేమిస్తున్నావు. నీ నామమము ఘనపర్చిబడి పరిశుద్ధపరచబును గాక. తమిళ్ ప్రపంచంలో విగ్రహాల దేవుళును పొగడుచు ఎందరో కములు రచనలు చేసారు. వారిలో వునియూర్ సిద్దహార్ పంచాటీ సిద్దార్, కొరకకమనియూర్ అజున్నిసిద్దార్ ముదలగువారు రూ వ్యకుతల పొగడ్రతలు, దేవతలన్నీ శ�న్యవెన�వనియు క్రీసేత నిజమైన దేవుడని తాయపపన్గారు దృడభంగా విశ్వసించి, విశ్వసంతో సాగిపోగా, సైతాను మరలా తనకువారునిపై దాడి చేయగా 2001 �న్ 31 కారీతక్ పట్ల ఎన్నో ఆపరేషన్లు చేయవలసి వచ్చింది. పబతకుట క్లిష్టమైన సిథతి పబతికిన దేనికి పనికిరాడు అని డాకట్ర్లు తెలిపారు. తాయప్పన్ గారు వాత్రం. '' నేను సజీవుడైన క్రీస్తును నవ్మాను. ఆయనే నా కువారుని పబతికించగలరు—— అన్నారు.
దేవుడే డాకట్ర్లకు తగిన జ్ఞానాన్నివవమని ప్రార్థించారు. అమెరికాలో నివసించాలంటే అదెద భరించుట కి�ష్టపరిసిథతిగా ఉండేది. 71/ లక్షలు సొవ్ము ఖర్చయింది.
2 ఆర్థికంగా సరియైన సిథతిలేని తాయప్పన్ గారిక ప్రార్థనయే జవాబు అసాధయమును సుసాధయము చేయగల వాడు ఆ క్రీస్తు అనినవ్మాడు.
కారీతక్ స్వస్థత పూర్తిగారానపపటికీ ఇండియాలో స్వస్థత ఉంటుంది. అనేకులకు సాకషార్థవు నిలుస్తాడు అనే వాగ్దానం వచ్చింది. ఇండియా చేరారు. కారీతక్ పకమంగా కోలుకుంటున్నాడు. క్రీస్తులో విశ్వసం గురించి సాక్ష్యం వివరిస్తూ, 40,000 కాప్లు అరమంలో పపింట్ చేయించారు.
ఇండియాలో ఒక భక్తుడు కారీతక్ ఇండియా రాకముందే ప్రవచనం తెలాపరు. ''ఇండియా వచ్చే ఇండియా అబ్బాయికి స్వస్థత లభిస్తుంది. వేలాదిమందికి సాక్షిగా ఉంటారు. నేడు కారీతక్ ప్రభువుని విశ్వసించి పకమంగా కోలుకుంటున్నాడు.
యింటి వారందరూ విశ్వసంతో స్థిరపడ్డారు. కారీతక్ తవ్ముడికి అసాధ్యమైన కాలేజీస్టు లభించుట, కువారెతకు ఆపద నుండి రక్షింపబడుట ప్రభువు కృపలో విశ్వసుల సహవాసంలో బలపడుచున్నారు. నేడు కారీతక్ నాకీజబభ యిచ్చిన దేవునికి వందనాలు. నిజదేవుని తెలిసికోగలాిను అన్నాడు. ఈ లోకంలో జీవించుకాలవు చాలా సవలపవెన�దే కానీ నిత్యతవం పరలోకంలోనే ఉంది. క్రీస్తును రక్షకునిగా స్వీరిసేత ఆయన రకతంలో పాపాలు కష్మించబడితే ఈ లోకంలోనే పరలోకానందం ఉంటుంది. క్రీస్తుతో
172 సదా జీవిస్తూ నేను జీవించడానికి కృపనిచ్చారు. నా స్వకీయులందరకు రక్షకుడైన క్రీసేత వా నిజదేవుడని కేకవేసి చెప్పగలను. హల్లెలూయ ప్రతివ్యక్తి క్రీసులో నాతన జీవిగా వారాలి. అదే నా కేక ప్రభువు దీవెన కలుిగాక ఆమెన్.
''నే కేకవేసి పాడెదన్
నా రక్షకుని స్తుతించెదన్
నా పాపభారమంత తీర్చి మాకష్భాగ్యమిచ్చిన
క్రీస్తును వెంబడించెదన్. హల్లెలూయ.
173

దురలవాటు నుండి రక్షించి
ఈ తరంలో సాక్షిగా నిలిపిన
యేసు నా రక్షకుడు
తిమోతి పపణీత్
దీవ
నేను హిందా ఆచారాల్లో నిమగ్నవెన� వ్యాపారం చేయు కులంలో జన్మించాను.
నా బాల్యంలో నా వుందు పుట్టిన రుదదరు సంతానవు కోలోపయినందున, నా తల్లిదండ్రులు నన్ను అతి గారాబంతో అల్లారువుదుదగా పెంచేవారు. నాకు ఎపుడ్రా అనారోగ్యంగా ఉండేది. కాకినాడ్ర వా గ్రావానికి 26 మైళ్ళ దారవెన�నా తరచగా మళ్ళీ వైద్యం చేయించేవారు.
నేను చాల ఈ వూరు�డ్రనైనను దేవుని దయ గల హస్తం నాపై ఉందని విశ్వసిస్తాను. నాకు జెఎన్టియు నవోదయ విద్యాసంస�లో స్టు దొరికింది. తల్లిదండ్రుల అంగీకారంతో వారికి దారంగా హాస్టలులో ఉండేవాడిని. నాకు ఆరోగ్యం కీషణించింది. టెప��ాయిడ్ జ్వరంతో ప్డించబడేవాడ్ని. కష్యవ్యాధి నన్ను చేరి బలహానపర్చిగా తోటివారు నాపై జాలిపడేవారు. నాస్నియర్సు కూడా నాకు సహాయపడేవారు. ప్రతిరోజు హాస్టలులో నున్న నా కొరకు పగుడ్ర్లు, పండ్ర్లు, జీడిపపపు వంటి బలమిచు ఆహారాన్ని అమ్మ పంపగా, నాన్న తెచ్చి యిసేత అందుకొనేవాడ్ని. వారు నా ఆరోగ్యం కొరకు చేయు పూజలు, ీవ్రతాలు, అభిపషకాలు అనేకములు. వాస్తు పండితులను, జోయాతష�కలను సంప్రదించి నా ఆరోగ్యం గురించి కనుగొనేవారు. నేను కూడా నా శాంతి కొరకు హా�వాలు చేయమని పపాధేయపడేవాడిని.
నాది అల్లరి చేసే తంటరి మనసతత్వం కావున నాకన్నా చిన్నవారిని ఏడిపంచుటకై వారి ఆహారాన్ని దొంగిలించేవాడిని. దానిని ర్యాగింగు అంటారు. సినివా పిచ్చి ఉండేది.
174 వ్యర్థంగా చెతతకబుర్లు (గాసిప�) తో సమయాన్ని వ్యర్థపరచేవాడిని.
నా హృదయం దష్టతలంపులు పాపాలతో నిండియుండేది. చెడు ప్నేహాల వల్ల, సక్స సినివాలు (బ్లా ఫిల్మ) ప్రభావంతో నేను వింత ఆసక్తితో కాలం గడిపపవాడిని.
కీర్త 1 : 1 : దుష�టల ఆలోచన చొప్పున నడుస్తూ పాపాల వారింలో నిలిచి, అపహాసకులు కూర్చుండు చోటుల్లో కూర్చొని పాపాలు చేస్తున్నానని తెలిసి కూడా నన్ను నేను నిందించుకొనేవాడిని.
ప్నేహితులతో అసరభ్యంగా గడిపపవాడిని. నిపదకు దారమయ్యేవాడిని. నా ప్రవర్తన గురించి ఆలోచిసేత నాకు నేనే అసహ్యపడేవాడిని. కానీ ఆ రొంపినుండి బయటకు రాలేకపోయేవాడిని.
కంప్యూటర్లు చూచి (పపోనోపగఫ్) దురలవాట్లులో గడుపుట యిష్టంగా భావించేవాడిని. వ్యభిచారపాపాలు చేయాలనే కోరిక ఉండేది గానీ దేవుని దృషిట నాపై వుండుటను బట్టి ఆయన ప్రత్యేక ప్రణాళికలో ఒక భాగంగా నన్ను నేను పబభష�టడ్రను కాలేదు. దేవుడే రక్షించారు.
చదువులో చాలా మంచి వారుకలు పొందుటను బట్టి రెండు మెడికల్ కాలేజీలలో ప్రవేశం లభించింది. మంచిపేున్న కాలేజీ నిర్ణయించుకొని దారపపాంతవెన�ను (జిప�మర్) కాలేజీలో చేరాను. నా దురభ్యాసాలకు
గ�ూవీజు� అంతం లేదు. నాతోటి విద్యార్థులంతా నాలాటివారైనందన పాపం చేయుట అతి సామాన్యమైన పపక్రియగా వారింది. పాపంతో రాజీపడ్డాను. దేవుని మహాకృప వల్ల క్రైస్తవ ప్నేహితుల ప్రభావంతో క్రైస్తవ విశ్వసంతో నన్ను నిలబటాటలని నా ప్నేహితుల నిరవధిక కృషి, ప్రార్థనా పఘలితంగా నాకు దయామయుడైన క్రీస్తును గురించిన అవగాహన కల్గింది. వారు క్రైస్తవ మందిరానికి ఆహావనించారు. అక్కడ చెపిపన దైవారాధన లేవెన్స ఎవాంజిలికల్ ఫెలోషిప్ ఆధవర్యాన జరిగేది. ప్రతి శనివారం హాస్టలులో బైబిలు స్టడ�తో వాక్యం పరిచర్య చేసేవారు. వా ప్నేహితులలో గురితంపు కొరకు వారితో చేరరవాడిని కానీ అంతరంగంలో పవిత్రత రాలేదు. నేను డాకట్రు కోర్సులో ప్రవేశించిన మొదటి సంవత్సరంలోనే నాకు వింతైన వ్యాధి సోకింది. కాలి వుడవు భాగాలు బలహానవుగా వారి, విపరీతమైన నొపిప ఆవరించింది.
ఈ వ్యాధి మన్నెవుక జాయింట్లలో కల్గి అతి
(�అషవశ్రీశీర�అస్త్ర ళ�శీఅసవశ్రీ�్�ర)
175 భయంకర్ వ్యాధిగా వుదిరిపోయింది.
ఆలోపతి వైద్యంతో కుదరనిదని డాకట్ర్లు చెపాపరు. నాకు కూడ్ర తెలసు. ఈ వ్యాధి పఘలితంగా 30 సంవత్సరాల వయససులో అంగవైకల్యం తప్పదు. హా�వియోపతి, ఆయురేవదం, నేచురోపతి, నయారోపతి, రూ విధంగా ఎన్నో వైద్యాలు చేయించుకున్ననా సతపులితాలు రాలేదు. వెాకాళులో విపరీతమైన నొపిప వల్ల నడవలేక 1 1/2 సంవత్సరాలు చంక క్ర్లలో నడిచేవాడిని. అప్పటికి నా కోర్సులో 3వ సంంత్సరంలో ప్రవేశించాను. నా ప్నేహితుడైన జాషువా ఒకసారి నా ఆత్మీయ దుస్థితి గ్రహింపజేసాడు. ప్రవీణ్, నీవీస్థితికి రావడానికి నీ పాపపు స్థితియే కారణమని గ్రహించు. క్రీస్తు మన రక్షకుడు సమసత పాపాలను క్షమించి, స్వస్థతనిచ్చువాడు ఆయనే.—— అని తెలాపడు. నాకు ఆ వాటలన్నీ నచ్చాయి. వినుట వలన విశ్వసం కలుగుతుందని గ్రహించాను. ఈ అనుభవం వల్ల నా ఆరోగ్యంలో గణనీయమైన వారుప లభించింది. మనససు నెమ్మది కల్గింది. కాని, హిందా స్దాచారాలతో నున్న తల్లిదండ్రులు, నా విశ్వసాన్ని అంగీకరించలేరు అనే భయం ఆవరించింది. ఏది ఎట్లున్నా, నాతన విశ్వసంలో ఎంతో శాంతి, నెమ్మది దొరికించి, మనససులో క్రొత్త ధైర్యం కల్గి, నా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా నా విశ్వసంలో స్థిరంగా నిలబడే ధన్యత కల్గింది. ఒక వైపు నాతన విశ్వసం కలిగినపపటికీ పాతరోత అలవాట్ల నుండి సంపూర్ణింగా విడుదల పొందలేక పోయాను. నా జీవిత వలయంలో పాపం చేయుట, దేవుని చేరడం, క్షమాపణ అడగరడం, తిరిగి పాపంలో పడడం పరిపాటయింది. దవంద మనససుతో నలిగిపోయే వాడిని. నా ప్నేహితులై విశ్వసం పపార్థనాబలం నన్ను నిలబట్టింది. నిరీక్షణతో పూర్తి వారపు చెందాలని తలంచాను. దేవుని ప్రత్యేక ప్రణాళికలో నా జాయింట్లు బాధ చివరికి బభుజాలకు నడువు వరకు వ్యాపించింది. మరొక్కసారి నిరుతాసహం నిరాశ ఆవరించారు. పసైతాను కృంగదీసింది. ప్రార్థన దావరా మనువెంటనే స్వస్థత పొందాలని తపించాను. దేవునిపై అలక సాగించాను. దేవునికి వ్యతిరేకంగా గుండెల్లో బాధపెట్టుకుని మధనపడసాగాను. నన్నెరుగని విశ్వసులెందరో నారకై కన్నీరు కార్చి ప్రార్థించుట నన్ను చలింపచేసింది. క్రీస్తు ప్రేమ ఎంత గొప్పది! క్రైస్తవులెంత దయా స్వభావులో కదా! అట్టి ప్రేమనిచ్చిన క్రీస్తు తప్పక దయామయుడే. నేను క్రీస్తును ప్రేమించాలని ఆశించాను. ఆసక్తితో వాక్యాన్ని వినుటకారింభించాను. సాటిగా బైబిలు వాక్యం నన్ను తాకింది.
యిర్మియా 40 : 10 – వేసవి కాలపఘలవులను తైలవు సమకూర్చుకొని మీ
176 పాత్రలలో వాటిని పోసుకొని కాపురముండుడి. ఈ వాటలో క్రీస్తు యిచ్చే ఆత్మీయ పఘలాలు తైలవు వంటి ఆత్మాభిషేకంతో హృదయమనే పాత్రలో నిండైన అనుభవాలతో జీవించాలని దేవుడు ఆదేశిస్తున్నాడు తలంచాను. స్వస్థత లభించాలని కోరగా క్రీస్తు క్రమంగా నాలో ఆరోగ్యాన్ని కల్గించి, నన్ను వార్చుటకు నా మనససు స్థిరపర్చారు.
నీ వాక్యవే నన్ను పబతికించెను. బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాసత్యదయాసత్య సంపూరు�డా, పరమ వైదయుా, నీకే వందనమయయా అంటా మనససుతో పాడుకుంటా దేవుని స్తుతించుటకు యిష్టపడేవాడిని.
డాకట్రు పస�పఘను గారు నన్ను ఆత్మీయతతో హెచ్చరించి, నా విశ్వస జీవితం స్థిరపడాలంటే పాత జీవితంలో అలవాట్లన్నీ వానివేయాలని, ఎల్లపుడ్రా స్తుతిస్తూ, క్రీస్తును తలస్తూ జీవించాలని నొకిక వకాకణించారు. నా హృదయ వేదనంతా ఏకాంతంగా క్రీస్తు పాదాల చెంత కన్నీటితో పపార్థనరూపంగా క్షమాపణ కోరాను. నేను తెలిసి చేసిన పాపాలన్నీ వివరంగా ఒప్పుకొన్నాను. వింతైన శాంతి, నెమ్మది, ఆనందం నాలో ఉద్బువించింది. ఇదే రకష్ణానుభవమని ప్నేహితులు నన్ను దృడభ్రపర్చిగా, నా తల్లిదండ్రులకు, గత సాకలు ప్నేహితులకు క్షమాపణ ఉత్తర రూపంగా తెలాపను.
అదభుత స్వస్థత ఆశించాను. కాని పొందుకోలేకపోయాను. దేవుని ఉదే�శ్లు వేరుగా ఉన్నాయి. నా నడువుకు ఆపరేషన్ తప్పనిసరిగా చేయాలని డాకట్ర్లు తెలాపరు. మరలా నా విశ్వసం సడలింది. ఒక బైబిలు వాక్యభాగం నన్ను నిలబట్టింది. ఆరోగ్యంగా ఉంటా నరకానికి వెళ�ు బదులు అంగవైకలయముతోనైనా పరలోక భాగ్యం పొందుట శ్రేష్టమైన అనుభవంగా భావించాను. ఏ పరిస్థితిలోనైనా స్తుతించి ప్రార్థించుట అనే భావాన్ని క్రీస్తు నేర్పించారు. విశ్వసం దావరా కన్నీటి ప్రార్థనలో నేను సంపూర్ణి సమరపణతో రక్షణానుభవాన్ని స్వకరించాను.
క్రీస్తు తన సంపూర్ణి శక్తితో పరిశుదాథత్మని ఉనికిని నాలో ఉంచారు. నా నాలుకు క్రీస్తును స్తుతించులాగున నేరాపరు. ఆయన చేసిన అదభుత మహాత్యమును ప్రచురించుటకు నన్ను నమ్మకమైన క్రైస్తవ విశ్వసిగా నిలబటాటరు. క్రైస్తవ సహవాసం దావరా అనేకమంది సోదరీ, సోదరులను నాకిచ్చారు. ప్రేమంతా దైవ రాజ్య వార్సులమని నమ్మి క్రీస్తును కీర్తించుచున్నావు. జీవమై యున్న క్రీస్తు నాకీ జీవాన్నిచ్చారు. నేను విశ్వస వూలంగా జీవిస్తున్నాను. దేవుని ప్రతిక్షణం స్మరిస్తూ ఆయన చితతపపకారం జీవించాలని ఆశిస్తున్నాను. నా స్వకీయులంతా క్రీస్తును నవ్మునట్లు దయతో ప్రార్థించండి.
177
క్రీసేత స్వస్థత నిచ్చువాడు దురభ్యాసాల నుండి జయమిచ్చువాడు కీర్తనీయునికి మహిమ ఘనత చెల్లుగాక. ఆమెన్.
వుగింపు
నా స్వకీయులంతా క్రీస్తు సాక్షులుగా రక్షణానందం పొందినట్లు దయతో
ప్రార్థించండి.
''సంతోషం పొంగింది
సంతోషం పొంగుచున్నది
యేసు నన్ను రక్షించిన నాటినుండి
నేటివరకు సంతోషం పొంగుచున్నది.
178
ఈయన ఎవరో? ఎట్టివాడో?
బభవానీ ప్రభాకర్ రాయ
కొన్ని సంవత్సరాల క్రింటి వాట. అవి నేను ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న దినాలు. ఒక దినవు వా సాటప� రావులో ఒక విషయము చర్చినీయాంశవుగా వా పాఠశ్లకు అప్పటి వరకున్న పపధానోపాధ్యాయురాలు పదవీరమణ చేయబోతంది. నాతనంగా పపధానోపాధ్యాయురాలిగా యింకొక అనుబభవశ్లి, విద్యావేతత రాబోతందని వినికిడి. అదే ఆ దినపు చర్చినీయాంశవు. ''అబ్బో ఆవిడ్ర చాల క్రమశిక్షణ పురాలని వా పొరుగింటాము చెపిపంది. లెక్కల టీచ్రంది. ఎందుకంటే ఆమె పాఠశ్లకు సమయానికి రావాలంటే ఎంత యిబ్బంది.—— వా చిన్నాయన కూతురికి రాబోయే ఆమె తెలసు మనవు దిద్దిన పేపర్లు భూతదదంలో చూచినట్లు తిరిగి చూస్తుందని—— వా కజ్ని్ చెపిపందని అక్కడ ఉన్న ఇంగ్లీష్ టీచ్రంది. ఆమెకు మనసుపెట్టి పేపర్లు దిద్దాలంటే మహాబదదకం ఇదంతే వూల నుండి గమనిస్తూ తనవానాన్న తను పనిచేసుకొంటున్న సైనసు టీచరు ''ఆపండిక మీ వ్యా�ా్యనాలు. మన సాకలులో ఆవిడ్ర కాలుపెటటనేలేదు అప్పుడే ఆవిడ్ర ఎవరో, ఎలాటిదో అని మీ ఊహాగాలకు అంతులేదు. వచ్చాక ఆవిడ్ర ఎలాటిదో చూదుదరుగాని. ఇపపుడ్రపపుడే ఒక నిర్ణియానికి రావదదని—— మందలించింది సైనసు టీచరు. అందరిలో పెద్దది, ఆవిడ్ర వాటను గౌరవించి యింకవరము నోరెతత లేదు. వేము ఎవరి గురించి యింత చర్చించుకొన్నామా! ఆవిడ్ర వచ్చారు. పదవీ
179 స్వకారము చేసారు. కొన్ని దినాలలో మంచి కార్యదకషత్ కల్గిన స్త్రీ అని పేరు తెచ్చుకొన్నారు. వా అంచనాలన్నీ తారువారు చేసి అందరి మన్ననలు పొందారు. ఇటేట తది నిర్ణియానికి రావవు మన బలహీనత సత్యాన్ని గ్రహించక వుందే ఒక నిర్ణియానికి తొందరపడి వచ్చేస్తావు.
పరిశుద్ధ గ్రంథమెన� బైబిలు చదివినప్పుడు ఎన్నో సత్యాలు మనవు గ్రహించవచ్చును. కొన్నిసార్లు ఏకాగ్రతతో వాక్యము చదవవు. ఏకాగ్రత లేనప్పుడు అందులోని లోతైన విషయాలు అర్ధము కావు, గ్రహించవు కూడ్ర. సువారతలు చదువు తన్నప్పుడు ప్రభువు కాలవులోని వారికి వచ్చిన తలంపులే. మనకు కూడ్ర రావచ్చును. యేసుక్రీస్తు పరిచర్యలోనున్న వూడున్నర సంవత్సరాలు ఆయనను గురించి వివిధ వ్యకుతలు వెలిబుచ్చిన అభిపపాయాలను దేవుని వాక్యము నుండి పరి�లిదాథవు.
వారుక 4:41 మత్తయి 8:27, లాకా 8:25 రూ వూడు లేఖన భాగాలలో ఆయనకు అతి సన్నిహితులైన శిష�్యలే తన కండ్ర్లవుందు జరిగిన అదభుతాన్ని చూచి ''ఈయన ఎవరో! గాలియు, సముపదమును రూయనకు లోబడుచున్నవని యొకనితో యొకడు చెప్పుకొనిరి—— ''ఈయన ఎవరు?—— అన్న ప్రశ్న ప్రభువు పరిచర్యలో పపతిధవనించిన వు�ా్యంశవు. లాకా 5:21లో పకషమాయువు గలవాని ప్నేహితులు అతనిని మంచముతో ఇంటిపై కప్పు తీసి దింపిన సమయములో క్రీస్తు వానిని స్వస్థపరుస్తాడు. అక్కడే ఉన్న శ్క్సతులు పరిసయ్యులను – ''దేవదాషణ చేయుచున్న యితడెవవడు? దేవుడొకక్ తప్ప మరియు ఎవడు పాపములు కష్మింపగలడని—— ఆలోచించుకొనసాగిరి. మనవు లాకా 7:49 కషుణంగా పరి�లిసేత తన కన్నీళుతో ఆయన పాదములు కడిగిన స్త్రీని ప్రభువు కష్మించినప్పుడు ''పాపములు కష్మించుచున్న యితడెవవడని—— ఆయన భోజన పంక్తిలోనివారు ఆలోచించుకొన్నారు. లాకా 9:9 చదివినప్పుడు క్రీస్తు చేయుచు కార్యములను గురించి విన్న హేరోదు రాజు ''ఎవని గురించి యిట్టి సంగతులు వినుచున్నానో అతడెవవడో అని చెపిప—— ఆయనను చూడగోరాడు. మత్తయి 21:10లో ''ఆయన యెరూషలేవులోనికి వచ్చినప్పుడు పటటణమంతయు – ఈయన ఎవరు అని కలవరపడెను. ప్రభువు చుటాట ఉన్నవారిని కలవరపెట్టిన వూడు సంఘటనలను వాక్యాధారముగ పరి�లిద్దావు.
180