Chapter 12 of 13

2007లో ప్రచురణలో భాగం

ఫ్యామిలీ కానపురెన్స నయాజెరీస సావనీర్లో

2007లో ప్రచురణలో భాగం

197

Photograph from page 198 of Eetharamlo Kreesthu Saakshi Samuham
పేజీ 198

(1) దయగల దేవుని దానవు

శ్రీమతి దయామణిగారు

గుణవతియెన� భార్య దొరుకుట అరుదు : సామెతలు 31 : 10,11,28

చెరగని చిరునవువ ధనవుగా గల సోదరి దయామని దయామయుని దయను ఆపశయించిన దయనీయవెన� సాక్షి. ఎన్నో అవరోధాలను అధిగమించి ఆత్మీయ శిఖరాలను అధిరోహించి, చేదు అనుభవాల్లో మధురిమను ఆస్వాదించగల మధురిమను ఆస్వాదించగల అనుభవాల సంపద గల వీరమనిత. క్రైస్తవ నారీమణులకు ఆదర్శిమహిళ్ దయామణిగారు.7

ఆమె క్రియలన్నీ భర్త, బిడ్డలు పొగడుచు ధనయిరాలనుటకు నోచుకున్నందుకు ధనయిరాలు. 2008 సం�� జూలై 7వ తేదీ ఆమె ప్రభువు సన్నిధి చేరిన వార్త ఆమె కుటుం�కులను, బంధువులను, రెండు సంఘ సరభ్యులను, ఆయా రాక్శాటలలో తెలుగువారిని దుఃఖ సాగరంలో వుంచింది. ఆము స్త్రీ జాతికి గరవకారణంగా క్రైస్తవ పద్ధతిలో భక్తిగల జీవితాన్ని జయకరంగా జీవించారు. శ్రీరకంగా సుదీర�వ్యాధికి గురైననా క్రీస్తును ప్రేమిస్తూ తన ప్రభుని ప్రేమగల హాస్తానికే తన జీవితాన్ని వినయంగా సమర్పించారు.

నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆ�ర్వాదకరము. క్రీస్తును ఆరాధించి, ప్రేమించి, ఆదర్శంగా జీవించే దయామణి గారి జీవితం మంచి జ్ఞాపకాలను చిర్స్మరణీయంగా మిగిలాచు. అది అనేకులకు సాపుర్తిని ఇవ్వగలవు.

ఆమె అసలు పేరు పరగస� దయామణి. � నీలాంబరము గారు రాజమణి

198 గార్లకు 1947 సంవత్సరము గుడివాడలో ఆగస్టు 5న జన్మించారు. ఏలారులో దీెరిసాస కాలేజీలో విద్యాభ్యాసము చేయు సమయాన � కళ్యాణపు థామస్ గారిని వివాహావాడారు. అదియేు నాలుగవ తేదీ 1966 సం. నేటికి 44 సంవత్సరాల సుదీర్ఘ వివాహజీవితంలో గణనీయమైన క్రైస్తవ విలువలతో ఆదర్శ గృహిణిగా జీవించారు. తము బిడ్డలను రక్షణానుభవంలో పెంచిన గొప్ప తల్లగారు. దాదాపు ప్రతి యేడాది కానుపలతో 1971 నాటికి నలుగురు బిడ్డలకు తల్లగా బాధ్యత వహించారు. 1973లో బిడ్డలతో, భర్తతో అమెరికా ప్రవేశించారు.

భాష తెలియని, విభిన్న ఆచార వ్యవహారాలలో క్రొత్త అనుభవాలనెదురొకని ఆర్థిక యిబ్బందుల నెదురొకంటే నిబ్బరంగా సాహాసంగా ఓరుపతో పశమించారు. భర్తకు సాటియెన� సహకారిగా నిలిచారు.

వీసా సమస్యల కారణంగా నలుగురు బిడ్డడ్రలతో తిరిగి యిండియా ఒంటరిగా సవదేశ్నికి తిరిగి పపయాణమయయారు.

పసిబిడ్డల పాలనను దైవధ్యానంలో దైవ భయంతో, ప్రీతితో కొనసాగించారు దయామణిగారు.

భక్తిగల తల్లిదండ్రుల పెంపకములో యవవనపపాయంలో క్రీస్తును తన స్వయరక్షకునిగా స్వకరించారు. క్రీస్తు అడుగు జాడల్లో నమ్మకంగా నడిచారు.

జ్ఞానవంతురాలు తన యిల్లు కట్టుకుంటుంది. కేవలవు క్రీస్తనే బండ్రపైననే వరదలు వచ్చినను యిల్లు కూలిపోదు. ఆము బిడ్డల పెంపకములో, ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా జీవించే రోజులలో తీపవవ్యాధి సోకింది. లాపస� అనే వింత కీళువ్యాధి మరణం వరకు ఆమెను వెన్నంటి వుంది. చివరి సంవత్సరాలలో ఆకిసజన్ సిలిండ్రర్ మాసాత పశమపడేవారు. ప్రతి ప్రాంతం పయనించడానికి తిరిగా ఆమె ఒంటరిగా బిడ్డలతో 1981 సం. రోడ్రయలండ్రనే అమెరికాలో ఒక ప్రాంతంలో 11 సంవత్సరాలు గడిపారు.

ఎన్నో సుదీర్ఘ సంవత్సరాలు మెలికలు తిరిగే శ్రీరక బాధతో తన జీవిత కార్యపకమాలకు ఎట్టి లోపం లేకుండా సమర్థంగా జీవించారు. సంఘ కార్యపకమాల్లో వుందంజ వేసేవారు.

1998 జూలైలో ఉద్యోగరీత్యా థామస్ గారితో టెక్సాస్లో జీవించిన కాలంలో అచంచల భక్తి విశ్వసంతో మిల్లర్ రోడ్డు బాపిటస్టు విశ్వసులతో కలిసి సేవ చేసేవారు.

199 అనారోగ్య స్థితిలో చెరగని చిరుమందహాసంతో సంఘస్తుల ప్రేమనందుకొని ఆమెకు క్రీస్తుపట్ల సేవాసక్తిరకై అభినందనల నందుకొంటా స్వచ్ఛంద సేవా కార్యపకమాల్లో, స్త్రీల కూడికలు, బాధితుల గృహ దర్శన వెుదలగు క్రైస్తవ సేవలకన్నో సదవకాశ్లు ఉపయోగించుకోగలాిరు. ఆ సంఘస్తులు, ఆమెకు అండగా నిలచి, మంచి క్రైస్తవ మహిళ్గా తరీపుదు నిచ్చారు.

అదే సాపుర్తితో 1998 జూలైలో నయాజెరీసలో చివరిగా వారి కుటుంబం స్థిరపడింది. స్థానికంగా

ళషశ్షీ� ూశ్రీ��అర దీ��్�ర్ జ�బతీష� ళషశ్షీ� ూశ్రీ��అ

బాపిటస్టు సంఘంలో సరభ్యులుగా నిలచి గణనీయ సేవలందించి, అనేకుల మన్ననలు ట�వశ్రీస పొందారు. దయామణి గారిక, పుస్తక పఠనవుపై ఆసక్తి ఉండేది. వంట చేయడం, కత్ళ్మక కార్యపకమాలు, బిడ్డలకు దైవవాక్య బోధన వారి విద్యాభ్యాసంరై పపత్యేకశ్రద్ధ వించుట వెుదలగు బాధ్యతలు నమ్మకంగా చేసారు. శరీరంలో వుల్లుగా కీళునొపపులు నిరంతరము బాధించిననా ఉపేక్షించి జీవించిన సహన�లి. జీవితంపై దీక్ష కల్గి, గురి గల్గి జీవించుటలో ఆమె అనేకులకు మార్గదర్శి.

ఆము వాదిరిగా జీవించుట దావరా ఎందరో జీవితాలను ప్రభావితం చేసారు. మరపురాని మంచి మమతల వూటగా మిగిలారు.

తన భర్తను అధికంగా ప్రేమించారు. అతి సన్నిహితంగా వెలగి, కీడులో, బాధలో, వ్యాధిలో పెండ్లి ప్రమాణాలను జీవం పోసిన దంపతులు ఆమె ఎన్నడ్రా నిరుతాసహం దిగులు, చింతను చేరదీయలేదు. గత 10 సంవత్సరాలుగా యునైటెడ్ ఎవాంజిలికల్ క్రిషిటయన్ ఫెలోషిప్ వారు నిర్వహించు తెలుగువారి సహవాసానికి శాశ్వత సరభ్యతవం తీసికొని అందరితో ఆప్యాయతలు పెనవేసుకొని చిర్స్మరణీయులయయారు.

ఆమె ఉనికి, ఆప్యాయతతో నిండిన పలుకరింపు, ఉత్సాహంగా సంభాషణలను అలంకరించుటలో నేరుపను బట్టి సరభ్యులందరి ప్రేమకు పాపతలయయారు. ఆమె మరణ సమయములో భూస్థాపన కార్యపకమాల్లో వీరిందరా భక్తితో చూపిన శ్రాథంజలి పపశంసా యోగయము.

పువువ తన సహజ పరిమళాన్ని వెదజల్లినట్లుగా అది వాడినా, సుగంధాన్ని వీడ్రనట్లుగా ఆమె అందరి హృదయాల్లో మంచివ్యక్తిగా మిగిలిపోయారు.

యిట్టి గొప్ప విశ్వసయాపతకు సాపుర్తి, ఆమెకు క్రీస్తుపైగల అచంచల ప్రేమ, పఘాటు విశ్వసముతో, క్రీస్తు సవరూపంలోకి ఎదిగి , సాక్షి జీవితాన్ని జీవించుటయే.

200

ఆమెకు క్రీస్తుయందు గల నిరీక్షణ, ఆమె పాడిన పాటలలో, నేర్పిన క్రైస్తవ జీవిత పాఠాలలో తన బిడ్డలిచ్చిన సాక్ష్యాలు, తల్లపై కన్పర్చిన ప్రేవానురాగాలు నేటి యువతరానికి వేలోకలుపుగా నిలుస్తాయి.

ఆమె విశ్వసాన్ని సమర్థతతో స్పకమంగా కాపాడుకున్నారు. బాధల్లో జీవితపరుగు పందాన్ని పరురగతాతరు. గురి చూచి జీవించారు. అదభుత బహువానంగా వాకు దేవుడిచ్చిన అపురూపవ్యక్తి అని భర్త, బిడ్డలు, తోబుట్టువులు, బంధువులు, సంఘస్తులు, ఆమెకు సుపరిచితులెందరో కొనియాడారు. ఆత్మవిషయం దీనులైనవారు ధనయిలు. పరలోకరాజ్యం వారిది. క్రీస్తు కోరిన జీవితాన్ని జీవించి అదభుతంగా వుగించి పరలోక వార్సురాలుగా ప్రభువు చెంత సదా జీవిస్తున్న ధన్యజీవి దయామణిగారు ధనయిరాలు.

శ్రీమతి దయామణి శిరోమణియే

కువారెత �లా, రోడ్రయిలాండ్,

ఖళ�.

దర్శనము లేక ప్రజలు నశిస్తారు. గొప్పగా కలలు కనాలి. జీవిత ధ్యేయాన్ని గురి చూచుకుంటా పబతకాలని పెద్దలు చెప్పుట సత్యము. అమ్మ ఆకస్మిక మరణం దేవుని చిత్తంలో ఉన్నదని నవ్మాను.

ఆ అమ్మకు భయంకర కీళు వ్యాధి అనే పశమ రాబోవుచున్నట్లుగా దేవుడే కలదావరా తెలియచేసారని గత సంవత్సరము నాతో స్పష్టంగా చెపిపంది. ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన కలను గురించి కేవలవు గత సంవత్సరము వాత్రమే నాకు తెలిసింది.

అవి 1980 సం��లో నాన్నగారు అమెరికాలో ఉండవలసి వచ్చింది. అమ్మ పసిబిడ్డలు నలుగురితో ఒంటరిగా ఇండియా తిరిగి వచ్చింది. ఒకసారి అమ్మ కలలో పావు కరిచినట్లు కనిపించిందట. ఆ కాటు విషపపయోగం. తనలో చాలా అనారోగ్యం కల్గించిందని అదంతా కలలో చూచానని చెపాపరు.

రెండవ కలలో అమ్మ మరణానికి వుందుగా నీర్సంగా ఉన్న రోజుల్లో దేవుని సందేశ్న్ని విన్నారు.

అమ్మ మరణవు పొందనంతగా బలహానపడబోవుచున్నారనియు, నిరీక్షణ కోలోపరాదనియు, నిరుతాసహాపడరాదనియు, సంపూర్ణి స్వస్థత నిస్తానని వాగాదనవు

201 చేసినట్లు తెలాపరు.

నేనయితే అమ్మకు స్వస్థత ఉందని నిరీక్షణలో కనిపెట్టసాగాను. ఒకరోజు నాన్నగారు అరె�ంటుగా రమ్మని అమ్మ పరిస్థితి సరిగ్గా లేదని ఫోను చేసారు. నా ప్రియమైన తల్ల స్థితిని బట్టి ఆందోనళతో నయాజెరీస చేరాను. నాతో పాటు నా తోబుట్టువులంతా నాన్నగారితో సహా బభయాందోనళలో నుండగా నాకు అమ్మ చెపిపన కలలు రెండింటినీ వివరించాను.

ఆమెకు దేవులపట్ల గల ప్రేమ, విశ్వసము నిరీక్షణలో ఏమీ లోపం రాకుండా దేవుని కృపకొరకు కనిపెట్టి ఆనందంగా జీవించాలని, అది దేవుని చితతమయి వుంటుందని నా చెల్లి వివరించింది.

అమ్మ ఏనాడ్రా నిరీక్షణ కోలోపయి దేవునిపై విసుగుదల చూపలేదు. చాలామంది యిట్టి శ్రమలో దేవుడు నన్నెంతో కఠిన పరీక్షలకు గురి చేసాడని, దేవుని ప్రేమించలేక నిరాశలో జీవిస్తారు. అయితే నా తోబుట్టువుల భావాలను బట్టి ''అమ్మకు రూ లోకంలో సుఖం లేదు. ఒక పరలోకంలోనే నిత్యవిశ్ంతి దొరుకుతుంది. యిహలోక శ్రమలన్నింటికీ దారమయి ప్రశాంతంగా మరణవు తర్వాత ప్రభు సన్నిధిలో, నొపిప బాధ తెలియని లోకంలో జీవించగలదు. యిదే దేవుని చిత్తము.—— అని భావించావు.

రూ భావాలన్నీ విన్న నాకు ఆశ నిరాశయింది. అమ్మ వా అందరి సమక్షంలో ప్రభువు నందు నిపదించి ప్రశాంతంగా క్రీస్తు కౌగిలి చేరింది. నా ప్రియమైన తల్లని నేనిక చూడలేను. గనుక ఆమెను చాలా విస� చేస్తున్నాను. ఆము లేనిలోటు నాకు చాల బంగగా బాధగా ఉంటుంది. గొప్ప ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించిన నా తల్ల ఆదర్శాలు గలదై వాకు వారిదర్శిగా ఉండింది. నా సుఖదు��ాలు మనసు విపిప చెప్పుకోగా ఓరుపగా వినే నా తల్ల, అమృత వాకుకలలో చెరగని చిరునవువతో ఆమె సహజ హాస్యధోరణి గల వాకుకలు ఎన్నటికీ మరువలేను. ఆముతో కలసి బైబిలులో కంఠ్త వాక్యాలు నేర్చుకొని వల్లించిన అనుభవాలు అపురూప ఘటాటలు ఆముతో నాకే కాదు. నా తోబుట్టువులతో బాల్యం నుండి నేటివరకు గల మధురస్మృతులలో లోతైన భావాలు దాగిన జీవిత సత్యాలన్నీ మరపురాని మరువలేని తీపిగురతులు.

వా అమ్మ గొప్ప ప్రార్థనా యోధురాలు. ఎడ్రతెగని ప్రార్థన చేస్తూ ఉండేది. అంతేకాదు. మవ్ములనందరినీ అన్ని సమయాల్లో ప్రార్థించమని పహాచ్చిరించేది. దేవుడిచ్చిన అనుభవాలన్నీ ఆయన చితతపపకారము పపసాదిస్తాడు గనుక దేవునిపట్ల

202 పపసన్నంగా ఉండాలని సణుగుడు మంచి లకష్ణవు కాదని ఖచ్చితంగా వకాకణించి తెలిపపది.

ఆమె వూడు దశ్బాదలుగా అంతములేని ఎవుకల నొపిపతో ఆనందంగా జీవించింది.

ఆమె సందేశ్లలో దైవవు పట్ల భయం భక్తి కనబడేవి. దేవుడు మన అవసరాల్లో సహాయపడుటకల్లపుడు సిద్ధంగా ఉంటారని ఎన్నటికీ నిరీక్షణ కోలోపరాదని తెలేపది. దేవుని చిత్తంలో ఎన్నో పొందుకోగలవని, ఎన్నో అనుభవాల రూపంలో సుబోధలెన్నో చేసేవారు.

గొప్ప కలలు కనాలని, ఆ కలలు నెరవేర్చుకోటానిరకై పట్టుదలతో పపతిపని సాధించాలని, జీవితాన్ని తన వాళ్ళు ఎదుర్కొనడానికి నిబ్బరంగా ఉండాలని బోధించేది. బైబిలు సారాంశ్న్ని క్లుప్తంగా తెలేపది. క్రీస్తు మనలనెంతో ప్రేమించి, మరణించి తిరిగి లేచి సజీవుడై సదా మనలో జీవిస్తున్నారని, ఆయనే మనకు సదా ఆశయమని, పరలోక ధ్యానం ప్రతి విశ్వసికి అత్యవసరము నేర్పించారు. నేనే కాదు. అమ్మ సంతానమంతా క్రీస్తును ఎరిగినవారవై, మంచి క్రైస్తవ తల్లిదండ్రుల ఆదర్శాలతో నిరీక్షణ కల్గిన వేవు అమ్మను చూస్తామని ఆశిస్తున్నావు. ఎంతో విలువైన ప్రేమ, అనురాగాలు, మమతల పెన్నిధదయిన అమ్మ దారం కావడం వారకంతో దు�ఖకరము, కానీ వేము ప్రేమించే దేవుని సన్నిధిలో నేడు జీవిస్తుంది. నిత్యతవంలో అంతా కలుస్తాం. అమ్మ నేడు బాధ ఎరుగని స్థానంలో ఆనందంగా ఉంది. అయినా అమ్మ అని పిలవాలంటే, పలకాలంటే దగిరగా లేదు అందుకే దేవునితో ప్రార్థన దావరా వాట్లాడగలను. పపార్థించగలను. ''అవ్మా, నేను నిన్ను చాల విస� చేస్తున్నాను. ఎంతో గొప్ప ఉన్నతమైన ప్రేమ, దైవపపభావాన్ని నాపై చూపావు. ఎంతో గొప్ప తరగని ఆత్మీయ ఆసితని నాకు మిగిల్చాివు. ఎంతో గొప్ప అనుభవాన్ని నీవలె అనుకరించగల నేరుపనిచ్చావు. నిన్ను మరలా చూడాలనే తపనతో నేను నీవు కోరినట్లు క్రీస్తును ప్రేమిస్తూ నీవు కోరిన భక్తి జీవితాన్ని జీవించడానికి పపయతి�స్తాను. ఎంతో ప్రేమ గల అమ్మను యిచ్చినందుకు దేవునికి సదా కృతజు�రాల్ని. నా గుండెల్నుండి పలికే దీన ప్రార్థన యిదే.

''ప్రభువా! పరలోకపు తండ్రీ! అదభుతప్రేమవూర్తిని నాకు అమ్మగా యిచ్చినందురకై వేలాది సోతపతాలు. అమ్మ నేర్పిన జీవిత సత్యాలన్నీ బైబిలులో పరలోకం, నిత్యజీవం ప్రతి విశ్వసికి శాశ్వత గమ్యమని నవ్ముతున్నాను. నా జీవిత యాపతలో నీ

203 పిలుపు నందుకున్న తరుణంలో నేను అమ్మలో మీలో చేరి స్తుతించగలను. ఆ నిరీక్షణ క్రీసేత. అమ్మ పాట యిదే.

''అంత్య దినమందు దాత

బార్లాదుచుండగా

నేను కూడ్ర చేరియుందునచ్చిటన్.

వుగింపు :

దయామణిగారి జీవితానుభవాలు తన బిడ్డలు స్పష్టంగా తెలియజేయు వైనం ఎంతో ఎన్నదగినది. నేటితరంలో ఒక తరానికి మరొక తరానికి పొంతులేనంత దారం కనిపస్తుంది. అనురాగ రహితులు, దేవష�లుగా నిలిచి తల్లిదండ్రుల ఎండిన గుండెల్లో సన్నని బాధ మిగిల్చేి నేటితరానికీ భావాలు సాపుర్తినిచ్చి, తల్ల ప్రేమదాహాన్ని తీర్చాలనే తపనతోను, ప్రతి బిడ్డ తల్ల వాంచభలనెరిగి క్రీస్తు రాజ్యవార్సులు కావాలని, పరలోకంలో సంపూర్ణి కుటుంబంగా స్తుతిగానాలు చేయు ధన్యత పొందాలనేది నా ఆకాంక్ష. దయామణిగారి గురించిన రచన దావరా వారికి నా శ్రాథంజలి వినయముగా సమర్పిస్తున్నాను.

అనువాదం, సేకర్ణ, పరగస� విజయ.

204

ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమమున

ప్రియమైన పెదదలకు, పిన్నలకు శుభములు.

అమ్మ, అయయా వా అగాధమెన� గాధ – గతంలో నా తల్ల,

తండి వేము పడిన బాధ.

వా అదభుత సాక్ష్యం

మాపిదేవి సుబ్బారావు, నాగరత్నమ్మ వీరికి నలుగురు కువారులు, ఇద్దరు కువారెతలు, నేను (కోటేశవరరావు) ఆఖరివాడ్రను. వా ఊహ తెలిసన దగిర నుంచి వా తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు. రేయి పగలనక ఎంత కష్టపడిన, ఎన్ని వ్యాపారాలు చేసిన, ఎన్ని దేవుళుకు, దేవతలకు వ్రెుకికనను కడుపునిండ్ర తిండిలేక, కంటినిండ్ర నిపదలేక రేయింబవళ్ళు కష్టపడినను చివరకు మిగిలింది దరపదం. ఇదిగో చివరకు విజయవాడ మల్లి�ార్సునపపటలో ఉన్నప్పుడు అప్పుల వారి వలన ఎదురగైన తిట్లు, తన్నులు వా వేనవామలు చూడలేక కృష్ణిలంక స్మశ్నం దగిరకి తీసుకువచ్చి పడేశ్రు. అప్పుడు వేము చెటుటకొకరం పుటటకొకరంగా ఎవరు ఎకక్డున్నారో తెలియని పరిస్థితి. ఆ సమయములో (దురి) అనే వా రెండో అక్క గవర్నమెంటు హాస్పిటల్ దగిర వంతెన మీద చనిపోయి ఉంది. ఆ పరిస్థితిలో వా దిర చిల్లి గవవ కూడా లేని పరిస్థితి. వేము వా అన్నదవ్ములం గొయ్యి తీసి ఆ శవాన్ని పాతిపెటాటం.

ఇటువంటి దుస్థితి, దరపదం ఏ వానవునికి రాకూడ్రదని నా తల్ల దిగులుతో వేదనతో మంచం ఎకికంది. నా తల్ల ఏడ్చిన రోజే కానీ ఏడవని రోజు లేదు. ఇంకా చెపాపలంటే ఎన్నో కశాటలు, బాధలు ఉన్నారు. ఈ కశాటలు, బాధలు, దరపదం ఇవన్ని తీసివేసిన వారెవరు? నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆ తరువాత కూడా నా తల్లతో

205 పాటు వేము కొంతకాలం ఎన్నో కశాటలు పడుతా ఉండే వాళుం. నిజమైన దేవుడు యేసుక్రీసేత అని తెలసుకొని ఆయనను విడువక ఆయన పాదాల దగిర వా అమ్మ కన్నీటి ప్రార్ధన చేయడం మొదలు పెట్టింది. వాకు అనేక కశాటలు వచ్చినా దేవుడు వాకు తోడైయున్నాడు. దీనంతటికి కారణం నా తల్లిదండ్రులు, దైవజనులు సంఘం చేసిన ప్రార్థన అన్నిటికంటే వుఖ్యంగా యేసుక్రీస్తు కృప. ఆ తర్వాత నా భార్య (వెంకటేశవరమ్మ) పఫైర్ యూకిసడెంట్లో పబతకదు అని డాకట్ర్లు అన్నారను. నా కువారెత (బ్లాండ�నా) గుండె ఆపరేషన్ విషయంలో కూడా వేము ఎంతో కలత చెందాం. శ్రమలలో నేను నీకు తోడైయుందును అని చెపిపన దేవుడు వా ప్రతి బాధలో కూడా తోడైయున్నాడు. నిజంగా వా పరిస్థితిని చూచిన వా బంధువులు, ప్నేహితులు – ఇక వీరి దరపదం ఇంతే అని అనుకొనేవారు.

అయితే – లేమిగలవారిని పెంటకుపపమీది నుండి లేవనెత్తువాడు ఆయనే. 1 సవూయేలు 2:8 అను బైబిల్ వాక్య ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు వా బాధలన్నీ కొట్టివేశ్డు. ఇదిగో ఈ రోజున వా తల్ల కన్నీటి ప్రార్ధనను బట్టి దేవుని యొక్క మహాకృప, దయను బట్టి నేను నా భార్య, పిల్లలు వా అన్నదవ్ముల కుటుంబాలు కేషమవుగా ఉండగలుగుచున్నావు. ఇంత వేలు చేసిన దేవునికి ఏమి చెలి�ంచుదును? ఇదిగో వా బాధలన్నీ, శ్రమలన్నీ, దరపదాన్ని కొట్టివేసిన యేసునాధునికి ఏ మిచ్చి ఋణం తీర్చిగలం? దేవుని యొక్క వాక్యం వినుటకు, నిజమైన దేవుని దీవెనలు పొందుటకు మవ్ములను వాడుకున్నారు.

ఇట్లు

మాపిదేవి డేవిడ్రాజు (కోటేశవరరావు)

—— బతె�బ (వెంకటేశవరమ్మ)

206

విషమ పరిస్థితుల ఎడారిలో

క్రీస్తు ప్రేమ అనే ఓయాసిస్సు

ఉంటుంది.

అమ్మ అన్నది ఒక కమ్మని పిలుపు. ఆప్యాయతల వూట. తల్లని మించిన ప్రేమ చూపువారు దైవం తప్ప మరెవవరీలోకంలో ఉండ్రరు. కువార్ ఒక గొప్ప విశ్వసి తన 17వ సంవత్సరంలో తల్లని అకస్మాత్తుగా కారు ప్రమాదంలో కోలోపయాడు. ఆ తీరని వాయుని గాయం పచ్చిపుండులాగా తనను బాధిస్తూనే ఉండేది. తల్ల మరణఘడియలలో ఎవరైనా ఉన్నారా? అనాధగా దారిలో మరణించిన అమ్మను (తబిత) ప్రేమించి ప్రార్థించిన వారున్నారా? అనే ప్రశ్నకు జవాబు దొరికింది. పసితనంలో అమ్మ ఒడిలో చేరి చెప్పుకున్న �సులు, పాడుకున్న అందమైన పాటలు వురిపించే వాటలతో అందించిన గోరు వుదదలు, అలిసిపోయిన వేళ్లో అమ్మ చెంగుతో ఆమె ముఖాన్ని స్పరి�ంచిన అనుభవాలు, అమ్మతో సండేసాకలు ప్యనాలు, సాకలు పపొపరగస� రిపోరుటలో తకుకవ వారుకలతో అవవానంతో కృంగినప్పుడు సున్నితంగా తాకి ఆదరించిన రోజులు, కష్టపడి చదడానికి ప్రోత్సహించి, తోడున్న సమయాలు, ఎన్నో విలువైన జ్ఞాపకాలతో 20 సంవత్సరాలు గడిచాయి.

హైదరాబాదు నుండి విజయవాడకు బంధువులు పపయానవు చేస్తున్న అమ్మకారు ప్రమాదానికి గురై సార్యారావుపెట్ సమీపంలో ఘోరప్రమాదానికి

207 దారితీసింది. పతాగుబోతైన లారీ క్డైవరు అజాగ్రతతవల్ల జరిగింది. ఆ సందర్బుంలో దారిలో దాసుపోతున్న చిన్నకారు అగి రకతసికతమెన� ఆ పపయానీకుల్ని ఆదుకుందని ్రేపరు వార్త వాత్రమే రోహాన్కు తెలసు. ఆనందంతో బయలు దేరిన అమ్మ తబితను శవపటికలో చూడడం జరిగింది.

యాకోబు 4:14, రేపపమి సంబభవించునో తెలియదు మీ జీవవేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో వాయబగు ఆవిరి వంటివారే. కీర్తన 31:14- 15, నా కాల గతులు న వశంలో ఉన్నారు. ఈ భావం ఎల్లప్పుడు ప్రార్థనలో గురతుంచుకొనుట అతిశ�షటవెన� దృకప్ధం. ప్రార్థనా పూర్వకముగా మనవు మరణంనకు సిద్ధపడి ఉండిన యెడ్రల నిజవుగా పబతకుదువు.

నా కలలన్నీ చెల్లా చెదురైనప్పుడు కశాటల మంటలు కాల్చివేస్తున్నప్పుడు నా కోరికలన్నీ నీరుగారి నిరీక్షణ లేనప్పుడు ''నన్ను చంపినా—— అనగలవా, భవిష్యత్తులో నల్లని వేపఘాలు కప్పపసినప్పుడు నీకు ప్రతికూల పరిస్థితులెదురైనప్పుడు స్ణిగిగొణిగి, తిరుగుబాటు చేయకు. ప్రతి శోధనలో పశమలో దేవుని నమ్మడం నేర్చుకో. విశ్వసం పెరిగి వర్థిల్లగల మంచి కల శ్రమలు శోధనలు అని తెలిసికో.

అమ్మపోయిన రోజుల్లో సంఘకాపరి, బంధువులు, ప్నేహితులు దేవుని వాగ్దానాలు విశ్వసి అయిన అమ్మ మరణం ఎంతో ధన్యవెన�దని నిత్య నివాసిగా ఆనందయాపతలో సతుతి గీతాలను పాడుతా, నెమ్మదితో ఉంటుందని ఆదరణ కల్గించారు. ఈ లోకంలో కదలలేనంతగా కూరుకుపోకు ఎందుకంటే తెల్లవారగానే మన ప్రయాణం పపారంబభమవుతుంది. దైవ ప్రణాళికలో నీవున్నావు నీ ప్రణాళికలో దేవుడున్నాడు. నీ వుండలేని చోట నీకు అందరి ప్రార్థనా సహకారం ఉంటుంది. నీకు ధైర్యాన్నిస్తుంది. పంలో క్రీస్తుతో ఉండే వారికి ఇహంలో ఏదీ సాటిరాదు. ప్రతి ఎడారి వేదనలో దేవుడు ఒక ఓయాస్ససును అనే కృపనుంచాడు.

అమ్మ మరణం ఆమెకు పరలోకం పపవేశ్రావరమయిందని గురతుంచుకో అని ఓదార్చారు. బంధుమిపతుల ప్రేమ బంధాలు ఉన్నంతవరకే. నిత్య ప్రేమ బంధం యేసులో ఉంది. చీకటి కవ్ముకున్నప్పుడు ఆకాశంలో నీతి సారయిడు తిరిగి వస్తాడ్రన్న వాగాథనవే ప్రకాశవంతమైన నిరీక్షణ లేఖ.

208

రోమన్ తేరుకున్నాడు. చదువుపై తన పపగతిపై ధ్యాస్ పెటాటడు అత్యన్నత స్థానాన్ని అలంకరించాడు. చాలా కాలం గుడు విడిచిన పక్షిలా విదేశ్ల్లో సంచరించి చాలా కాలం తర్వాత సవదేశం చేరాడు. అమ్మ జ్ఞాపకాలు మరలా రేగాయి. ఒకే ఒక్క ప్రశ్న అతనిని బోధించేది. ''అమ్మ చనిపోయినప్పుడు ఎంత ఒంటరి తనం అనుబభవించిందో? ఎవరైనా మరణసమయంలో ఆదరించి ప్రార్థించి ఉంటే ఎంత బాగుండేది. అమ్మకు ప్రార్ధన అంటే ఎంతో యిష్టం కదా! అని తనలో తాను కృంగిపోయేవాడు.

రోహాన్ విదేశ్లలో అందుకున్న గౌరవ పురసాకరాల దృశాట్య సన్మానవు చేయాలని అతను సాధించిన పపగతిపై పపసంగించాలని నిర్ణియం జరిగింది. హైదరాబాదు నుండి విజయవాడ ప్రయాణం చేస్తున్న అమ్మకూడా యిదే దారిలో మరనించింది కదా అని ఆ స్థలాన్ని గుర్తించి అక్కడే మాకరించి ప్రార్థించి కన్నీరు కార్చాడు. ఆ తర్వాత విజయవాడ హోటల్లో దిగాడు కానపరెన్స హాలు అతిధులతో కల క్ల లాడింది. ఆ కోలాహాలంలో శ్రీమతి ప్రిస్కిల్లా గారు వాటల్లో కలిసారు. ప్రిస్కిల్లా గారితో రోహాన్ వాటలు కలుపుతూ ''అవ్మా, మీరు డభి�్ల నివాసులు కదా, మీరు ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు? అని అడిగాడు. ''బాబా రోహాన్, నా బాల్యమంతా ఈ ప్రాంతంలోనే ఉన్నావు. అవ్మానాన్నలతో నా గతం హైదరాబాదు విజయవాడ ప్రాంతం తరుచగా తిరుగుతా బంధుమిపతులతో చాలా సరాదగా గడిపపవారం అని తెలాపరు. ''నేను మీలారగ అమ్మతో గడిపిన ప్రాంతమిదే—— అని రోహాన్ జవాబిచ్చాడు. ''నాలుగు నెలల క్రితం వా అమ్మ చనిపోయింది. ఈ సరభ అనంతరం ఆమె సమాధి దర్శించాలనే ఆశతో వచ్చాను—— అని ప్రిస్కిల్లా చెపాపరు.

''బాబా రోహాన్ అది 1973 సంవత్సరం నవంబరు నెలలోనేనా మీ అమ్మగారి మరనం సంభవించింది? ప్రిస్కిల్లా ప్రశ్నించారు. ''�నండి మీరకలా తెలసు?—— రోహాన్ ఆశచ్యంగా అడిగాడు. వెంటనే తల్ల ప్రేమతో ప్రిస్కిల్లా రోహాన్ను రెండు చేతులు పొదివి పట్టుకొని ఆప్యాయంతో బభుజవు తట్టింది. ''రోహాన్, ఆనాటి ప్రమాదంలో ప్రత్యక్ష సాక్షిని నేనే. వేము వా కుటుంబం ప్రయాణం చేస్తున్న సమయంలోనే ఈ దుర్ఘటన జరిగింది. వా గురించి ్రేపరులో కూడా ప్రకటించారు. చివరి కష్ణాల్లో మీ

209 అమ్మగారు కొన ఊపిరిలో నున్నప్పుడే నేనావెను స్పరి�ంచాను. ఏదో చెపాపలని తపించారు గాని ఆమెకు వాట రాలేదు.

నేను ఆమె చేయిపట్టుకొనగానే నెమ్మదిగా నొకిక కళునీళ్ళు పెట్టుకున్నారు. ప్రార్థించమని పసైగ చేశ్రు. నేను ఆవెకోసం ఆమె స్వకీయులకోసం ఎంతో భారంతో విజ్ఞాపన చేస్తూ ఉండగానే ఆమె శాశ్వతంగా కన్నువూసింది. అంబులెన్స వచ్చి వారిని ఆసపత్రికి తరలించేవరకు నేను అక్కడనే ఉన్నాను.—— రోహాన్, ఆమె ఒంటరిగా లేరు, నేను, పపరభువూ ఆముతోనే ఉన్నావు—— అని అన్నారు. ఒక్కసారిగా రోహాన్ దేవునికి సోతపతం, హల్లెలూయా అని పెద్దగా అరచి చెపాపడు. ఆ రోజు రోహాన్ గుండెల్లో మంట చల్లారింది. 20 సంవత్సరాల తర్వాత తన ప్రశ్నకు పూర్తి జవాబు దొరికింది. ప్రిస్కిల్లా గార్ని మరొక సారి గాడభంగా అలింగనం చేసికొనగా ''ద్యీాంక్యూ ఆంటీ, ^ీాంక్యూ మీరు నాకొక మంచి అనుభవాన్ని అందించారు. నా హృదయం ఆనందంతో ఉపొపంగింది. దేవునికే మహిమ—— అని తనదారిన వెళ్ళిపోయాడు.

పహాప� 9:27, మరణం తర్వాత తీరపుంది. మరణం అనే సత్యాన్ని ఆకళింపు చేసికున్నవాడు జ్ఞాని, సిద్ధపడేవాడు గొప్ప జ్ఞాని. దేవుని కొరకు గడిపిన జీవితం నిత్యతవంలో లెకక్కువస్తుంది. అమ్మను చేరాలంటే దేవుని సన్నిధిలో సతుతించాలంటే ఆ రాజ్యం గురించి ధ్యానిస్తూ దేవుని స్తుతించడం ప్రతి క్రైస్తవుని కర్తవ్యం అని రోహాన్ దృడభంగా నవ్మాడు.

అల్లిక దావరా ఆదరణ వినాత్న

నిబంధన

ఆది 9:13, నిరీక్షణ అనే యింపద ధనససు. శ్రీమతి ఆనీకి చాలా యిష్టం. చిన్నప్పుడు పాఠాలలో ఇందధనససు అనేక రూపాలలో ఉంటుదనీ ఒకోకసారి ఒక్కొక్క విధముగా కనిపించి వింత అందాలనిస్తుందని తెలిసికున్నారు. ఇద్దరూ ఒకే రకమైన

210 యిందధనససు చూడలేరు. అనగా ప్రతి ఒకకరికీ ఒక్కొక్క వింత అందాల్నిస్తుంది. ఇందధనససు సృషిటకి రెండు కారణాలున్నాయి. ఒకే ఒక్క సారయిడు, ఒకే ఒక్క వర�ధార ఇంధధనససు నిస్తుంది. అట్లే ఒకొకక్రము వేరువేరు కోణవులలో నుంచి సారయిని చూడడ్రవే కోటి ధనససుల సృషిటకి కారణవు.

జీవితం కూడా అంతే ప్రతి ఒకరము ఒకే రకమైన కశాటలనే తప�ానులను ఎదురొకంటున్నావు. అయితే కశాటల తప�ానులలో కూడా దేవుని కృప పపకాశించడం మనకు అనుభవవే. మనలో ఆశ నిరీకష్నలను పునరుదీదకరించగల అనుభవాల ఇందధనససులు వేరరవరుగా ఉంటాయి. గాడభ్రతప�ానుల్లో నిరీక్షణ అనే ఇందధనససు మన విశ్వసాన్ని బలపరుస్తుంది. దేవునికి మనకు నిత్య నిబంధనగా నిలిచిన, నిరీక్షణ అనే ఇందధనససు జీవిత తప�ానులో కొట్టుకొనిపోతున్న మనకు ఆ నిబంధన గురతు చేసికొని, నిరంతరము నిలిచే ప్రేమనీయుమని పపారి�ంచుకోవాలి.

బాగున్నారా? అని యధాలాపనగా అడగరడం, బాగున్నావు అని వుకతస్రిగా జవాబివవడం సమాజంలో ఆనవాయితీ. ఇతరుల జవాబు విని దేవుని ప్రేమను వ్యకత్పరిచేలాగ మనం సంభాషించాలి. ఇతరులకు మన సమయం వెచ్చించి వారిని క్రీస్తు ప్రేమలో మనసాపుర్తిగా తపనతో పరామర్శించగలుిటకు మన జీవిత గమనవేగాన్ని తగ్గించుకొని పపయతి�స్తూ, ప్రేమించాలి.

శ్రీమతి ఆనీ వయససు వుళిున స్త్రీ. అల్లికలంటే అభిరుచిగలది. ఖాళీ సమయాల్లో అందమైన గళ్ళు నింపుతా పోతే చక్కని ప్రకృతి దృశ్యాలు, యిళ్ళు, వాక్యాలు, క్రాస�కుట్టు పని దావరా ప్రత్యేక వస్త్తంపై అల్లడవు ఆమెకు అత్యంత ప్రీతి.

తను కత్ళ్మకంగా కుట్టిన వక్సాతలన్నీ పపఫవు కట్టించుకొని అలంకరించడం ఆమెకు అలవాటు. ప్రతి కుట్టుదారంలో ఆమె ప్రేమగల భావవుంది. ఏకాగ్రత క్ర్మపద్ధతిలో కుటటడం ఆమెకు ఆధాయాత్మకంగా విలువైన పాఠాన్ని నేర్పిస్తున్న దేవునికి స్తుతిపాటలు పాడుతూ ప్రార్థిస్తూ, ఏకాంతంగా ఎన్నో గంటల దైవ ధ్యానంలో గడిపే సదవకాశంగా భావిస్తుంది. ఒక ప్రత్యేక గణనతో అదుపులో అల్లే అల్లిక్ ఎటువంటిదనగా జీవితంలో అదుపు త్రేప అనుభవాలను ఎదురోకవడానికి ఎలా తోడ్రపడగలదో ఆనీ గారి జీవితం ఒక ప్రత్యక్ష సాక్ష్యము.

211

అది 1991 సంవత్సరం. ఆనీ భర్త తీపవ రోగంతో బాధపడతున్నారు. వైద్య పరీక్షల పఘలితంగా కడుపులో ్రేగుల్లో కేనసరు ఉనికి తెలిసంది. ఈ భయంకర సత్యాన్ని ఎదురోకవడం సులబభంకాదు. ఎందుకిలా జరిగింది? అని కన్నీటి ప్రవాహంలో ఆనీ కళ్ళు నిండాయి. ఎంతో ఆనందంగా అన్యోన్యంగా ప్రశాంతంగా సారగ సంసార జీవితం ఒక్కసారిగా స�ంభించిపోయింది. స్థిరత కోలోపయింది. దేని మీద ఆనుకోవాలో ఆధారం లేక, తన కిష్టమైన క్రాస�కుట్టు అందుకుంది. ''ప్రభువా నాకు సహాయకుడవు నీవే నా భర్త విలియవ్ను ఆదరించి ధైర్యమివవడానికి నన్ను నిలబట్టు—— అని మౌనంగా ప్రార్థించింది.

నిజవే ప్రార్ధన విశ్వసికి �పిరినిస్తుంది. పపాణంపోసతుంది. దేవునితో దినదినం వాట్లాడుతా, ఆయన వాటలు వింటా జీవించడ్రవే ప్రార్ధనా జీవితము. వానక, ఎడ్రతెగక, విసుగక, ఎల్లప్పుడూ మెలకువగా ఉండి పపారి�ంచాలనీ యేసు నామమమున రక్షింపబడిన ప్రతి వ్యక్తి పట్ల దేవుని చిత్తం. గనుక ప్రార్ధన లేమి పాపం అని తెలసు ఆనీకు. తను పకమంగా హాజరయ్యే ప్రార్ధనా సమావేశ్లలో దైవజనుల వాక్య పరిచర్యలో కొన్ని సత్యాలు నేర్చుకుంది. ప్రార్ధనతో అగ్నిగుండాలు చల్లార్చిబడ్రతారు. సింహాలనోరు వూయబడుతుంది, మృతులు లేచారు, ఎన్నో అదభుతాలు మరెన్నో మహత్కార్యాలు జరుగుతాయి. బహుబలవెన� ప్రార్థన ఏదనగా రగతెసమనే ప్రార్థనయే. ''నీ చిత్తమే సిది�ంచనుగాక——, ప్రతి అనుభవం మన ఆత్మీయ వేలుకే అని గ్రహించాలి.

ఆనీగారు గుండెల నిండా దిగులు బంగ పుట్టెడు దుఃఖంలో తోచని స్థితిలో కుట్టుకోవాలని ఆశించగా, అనుకోనిరీతిగా దారం, సాది వస్త్తం సరిపోలేదు. క్రొతతవి కొనాలని బజారుకు వె�ు ఒక శాపులో ప్రవేశించింది. ''మీకేమయినా సహాయము చేయగలనా?—— అని ఎంతో వినయంతో శాపులో పనివాడు ప్రశ్నించాడు. ''ఆ పర్వాలేదు, అంతా సరిగ్గా చూడ్రనీ—— అంది ఆనీ. ఒక్కసారి నడక నిలిచింది. ఎదురుగా అందమైన పటం కనిపంచింది. అదే తనకిష్టవెన� కధలో నోవా ఓడ్ర కమ్మని కనువిందు కల్గించిన పటందలో అందమైన జంతువుల జంటల తరలిరావం. భక్తుడైన నోవా చేతలెతిత ఆకాశమందున్న దేవునికి కృతజ్ఞతారాధనచేయు అపూర్వ దృశ్యం.

ఆ పటంలో పపత్యేకాకర్షిణ రంగుల ఇంపద ధనససు ఆ పటం చుటాట పచ్చిని

212 ఆకులు, వాటి మధ్య రంగురంగుల పుశాపలతో కత్ళ్మక కళాఖండం, ఆనీ చూపు త్రిప్పుకోలేనంత అందంగా ఉంది. క్రొత్త కిట్ అంతా పసట్గా కొనడం అవసరమా? ఆనీగారున్న పరిస్థితుల్లో నేనీపటంలో అల్లిక్ సట్కొని పని పూర్తి చేయగలనా అంటా ఆలోచనలోపడి, యింటికి దారి తీసింది. రగటువరకు వచ్చి కూడా మరొక్కసారి ఆ సుందర దృశ్యాన్ని చూడాలని వెనుకకు మరలింది. అంతలో ఆది 9:13, వాక్యం కూడా పటంలో గమనించింది. ''వేపఘములో నా ధనససును ఉంచితినికదా, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతగా ఉండును. అది 9:16, నేను దాని చూచి దేవునికి భూమి మీదనన్న సమసత శరీరులలో పపాణవుగల ప్రతి దానికిని మధ్యనన్న నిత్య నిబంధనను జ్ఞాపకంచేసికొందుననెను. నిత్య నిబంధన జ్ఞాపకం క్రీస్తు కూడా ''యిదే నా శరీరం నా రకతము నిబంధన—— అని క్రీస్తు చెపాపరు. సిలువలో త్యాగాన్ని కృపని స్వభావాని పపరభురాత్రి భోజన సమయం నిబంధన గురతు చేసికొంది.

- ఊదారంగు - క్రీస్తు రాజరికము. హ�శ్రీశీవ్

- జేగురు రంగు - క్రీస్తు పొందిన శ్రమకు �అస�స్త్రశీ

- నీలి రంగు - క్రీస్తు యిచ్చే నిత్యతవవు దీశ్రీబవ

- ఆకుపంచ రంగు - క్రీస్తు వానవతవవు �తీవవఅ

- పసుపురంగు - క్రీస్తు దైవతవవు ్వశ్రీశ్రీశీష

- నారింజ రంగు - మన పాపములకై తీరుప పొందిన క్రీస్తు. �తీ�అస్త్రవ

- ఎరుపు రంగు - క్రీస్తు అనుగ్రహించు విమాచన అగును.

ఆనీగారి మనససునిండా ఇంపద ధనససు రంగుల నిబంధనా భావాలు ఉకికరి బికికరి చేసారు. ఈ అద్భుతమైన కళాఖండాన్ని వదులుకుంటే అంత విలువైన వసతువు తిరిగి ఆమె అందుకోలేకపోవచ్చు. పదే పదే ఆది 9:13 వాక్యం తన హృదయంలో పనిచేస్తుంది. దేవుడు నోవాతో నిబంధన చేసికున్నారు. ఇక ఎన్నటికి భూమి మీద యిట్టి పపళ్యం జరగదని నిబంధన చేసిన దేవుడు ఆనీ భర్తకు తనకు తప్పక నిబంధన చేయగలడని దృడభంగా నమ్మింది. ఈ వాగ్దానం సవతంత్రించుకుంటున్నానని ధైర్యపడి భర్త కేనసర్ చికిత్సకు అంగీకరించింది. అతి సవలప వ్యవదిభలో ఆనీ భర్తకు ఉపశమనం కల్గి వ్యాధి నుండి కోలుకున్నప్పుడు ప్రభుని నిండు మనససుతో నేడు ఆరాధిస్తూ

213 సేవిస్తున్నారు. పకమేప్ సంపూర్ణి స్వస్థత పొందిన భర్తతో ఆనీ 13 సంవత్సరాలుగా క్రీస్తు ప్రేమలో సాగిపోతున్నారు.

ఆనీగారు కుట్టిన ఆ నోవా ఓడ్ర పటం భోజనాల బల్ల వద్ద వ్రేలాడుతానే నా నిబంధన గురతు చేస్తుంది. మీ ఊపిరితితతులు శ్వసతో నింపబడడం కాదు. జీవిత విలువలతో విశ్వసంతో నింపుకోవాలి. లబ్డ్రబ్ శబాదలు జీవిత నృత్యపు లయకావాలి.

వృదా�ప్య బాధలో అవి మనల్ని ధనాత్మక భావాలతో ఎతితపడుతుంది. ఎంతకాలం జీవించావో కాదు ఎలా జీవించావా? ఏ నిబంధనతో సాగిపోతున్నావో అని ఆలోచించాలి. దైవ కృప లెకికంచుకోవడానికి ఆనీగారిక బోలెడు అనుభవాలున్నాయి. లెకికంచుటకు ఏమీ లేనప్పుడు వాత్రమే మనిషిని వయససుతో లెకికస్తారు.

214

↑ పైకి / Back to top