తప�ానును అణచిన యీయన ఎట్టివాడో?
(మత్తయి 8:18, 23:27, వారుక 4:35–41, లాకా 8:22–25)
పై చెపిపన సువార్తలోని వాక్యాలను, మనవు పరి�లించినప్పుడు తుఫాను సంఘటనను చూస్తావు. మన ప్రభువు గలిలయ సముపదపు తారుప తీరానికి వె�ునట్లు వారుక తన స్నవార్తలో ్రేరొకన్నాడు. ఈ సంఘటనకు వుందు ఉపమానాల దావరా ప్రజలకు ప్రభువు బోధించినట్లు చూసాతవు—— వారు జనులను పంివేసి ఆయనను ఉన్నపాటన చిన్న దోనెలో తీసికొనిపోయిరి—— అంటే సిద్ధపాటులేకుండ్ర, భోజన పదార్థాలు సిద్ధపరచుకోకుండా, చూచుకోకుండా వె�ుపోయారన్నవాట వానవ వాపతునిగా ఉన్న యేసుకు కొంత విశ్రాంతి అవసరము అంతి వరకు అలసిసొలసిన ప్రభువు సముపదవు మీద వచ్చే చల్లగాలికి తవర్లోనే నిదురపోయారు. (లాకా 8:23) కపెర్నహూము నుండి రగరాస్నుల దేశ్నికి అడ్డంగా వె�ుపోతే కొద్ది వైళ�ు. వాతావరణం అనుకూలంగా ఉంటే రెండు వూడు గంటలు. గలిలయ సముపదవులో యిటువంటి తుఫాను అనుభవాలు అకక్డున్నవారికి తరచూఎదురవుతుంటారు. ''దోనె నీళుతో నిండినందున వారు అపాయకర్మెన� స్థితిలో యుండిరి—— లాకా 8:25. ఆ నావలో ఉన్న వారిలో కొద్దిమంది చేపలు పటేటవారే. వారు అది ఎట్టువంటి తప�ానో గ్రహించి భయపడ్డారు. ఇంత జరుగుతున్నా ప్రభువు నిపదిస్తునేయున్నారు. శిష్యులు కలవరపడ్డారు. ఆపద వుంచుకొస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు నిస్సహాయతతో వేసిన ఆర్తనామే శిష్యులు చేసారు. యేసునుండి వారు ఏమి పొంద తలచారో మనకు తెలియ నీటిని పదాకషార్సంగా వార్చిడ్రవే వారు చూచారు కాని సవుపదాన్ని గద్దించడవు వారెదగరు. ఆపదలలో ఉన్న బిడ్డలు తంపడి దగిరకు సహాయాన్ని అర్థించడానికి వె�ునట్లయింది వారిస్థితి. గనుక ఆయన యొద్దకు వచ్చి, ''ప్రభువా, ప్రభువా నశించిపోవుచున్నామని చెపిప ఆయనను లేపిరి. ఆయనలేచి గాలిని నీటిపొంగును గద్దింపగానే అవి అణగినిమ్మళ్వాయెను.—— లాకా 8:24 గాలి, గాలితోపాటు తరంగాలు కూడ్ర ఒకకసారే ఆగిపోయాయి. ఈ వింతైన అనుభవానికి అందరూ అమితంగా ఆశ్చిర్యపోయారు. ఆ సమయంలో ''ఈయన ఎవరో ఈయనకు గాలియు సముపదమును లోబడుచున్నవని చెప్పుకొనిరి——. మన ప్రతి ఒక్కరి జీవితాలలో యిట్టి అనుభవాలు ఎప్పుడో ఒకప్పుడు
181 ఎదురౌతుంటాయి. ఆ కాలపు శిష్యులు వేసిన ప్రశ్న మనవు కూడ్ర వేస్తాం ''వా పరిస్థితి యింత అల్లకల్లోంగ ఉంటే నీకు చింతలేదా అని కేకలు పెడాతవు. ప్రతి క్రైస్తవ విశ్వసి హృదయ కల్లోలాన్ని ఆపగల శక్తి మన ప్రభువు ఒకకరికే ఉంది.
దేహావులను, ఆత్మలను బాగుచేయు ఈయన ఎట్టివాడో?
(మత్తయి 8:28–34, వారుక 5:21, లాకా 8:26–40) యేసు ఆయన శిష్యులు చివరకు గవయానికి చేరుకొన్నారు. మత్తయి వారుక లాకా రూ సంఘటనను ్రేరొకన్నారు. గలిలయు తారుప తీరాన యీ గ్రావమయింది. అలసిపోయిన ప్రభువు రూ ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవాలనుకొన్నాడు. ప్రభువు ఆశించిన రూ చిన్న కోరిక ఆవిరియె�ుపోయింది. దయయములు పట్టిన రుదదరు మనుష్యులు అపవిత్రాత్మలను మళుగొటాటడు. అవి కొండ్ర దిగువనన్న పందుల గుంపులోకి వెళ్ళడానికి పసలవిమ్మని కోరారు దయయములు ఆ గుంపులోనికి పపవేశించినప్పుడు అవి వేగముగా కొండ్ర దిగువనన్న సముపదవులోనికి వె�ు వునిగి చచ్చాయి. ఈ విషయాన్ని విన్న జనులు ప్రభువును ఆ ప్రాంతాన్ని విడిచి పొమ్మని కోరారు. (వారి వ్యాపారం దెబ్బ తింటుందని భయపడి వుండవచు) దయయములు పట్టి స్వస్థత నొందిన రుదదరిలో ఒకడు ప్రభువుతో ఉండాలని కోరాడు. అయితే ప్రభువు వానితో ''నీవు నీ యింటివారి యొద్దకు వె�ు ప్రభువు నీయందు కనికప్బడి నీకు చేసిన కార్యములన్నింటిని వారికి తెలియచెపపవలెను—— (వారుక 5:19) స్వస్థత పొందిన వ్యక్తి వెంటనే విధేయత చూపాడు. దీనిని బట్టి ప్రభువు తిరిగి ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు గొప్ప ఆహ్వానము లభించింది. ఈ సంఘటన మన ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకొనే సంఘటన. ''ప్రేమించబడని ప్రేమకు నోచుకోని వారి ఆత్మలను దేహాలను బాగుచేసే ఈయన ఎవరో అని ఎంతోమంది తలచి తమ అభిపపాయాలను వెలిబుచ్చారు. దానికి జవాబు కనికరముగల కర్ణావూర్తి యేసుపపరభువఉరి మనకు ఎట్టి వారవెన� క్రీస్తు మనలను ప్రేమించనన్న సత్యవే.
పాపులతో భోజనవు చేయు ఈయన ఎవరో
మత్తయి 9:1,10–17, వారుక 2:15–29–39,
182
ఈ సంఘటనలన్ని జరిగిన తరువాత ప్రభువు కపప్ర్నహా�వుకు తిరిగి వచ్చారు. ఇది తెలిసికొన్న ప్రజలు తమన అవసరతలకొర్రై ప్రభువును సమీపించారు. ఆ సమయంలోనే యేసు యూరూరు కువారెతను లేపారు. (మత్తయి 9:1, వారుక 5:22–24, లాకా 8:41–44) లేవి (మత్తయి) ప్రభువు గౌరవార్దవు తన యింట గొప్ప విందు చేసి ఎంతో మందిని ఆహావనించారు. సుంకరులు పాపులు అనేకులు యేసు సహాపంక్తిని ఉన్నారు. అది చూచి పరిసయ్యులు సణగనారంభించారు. (లాకా 5:30). ''పాపులతో భోజనవు చేసే రుతడెట్టివాడో—— అన్న అనువానవు వారికి వచ్చియుండవచ్చును. ప్రతి ఒక్కరి హృదయ తలంపులు ఎరిగిన ప్రభువు రూ విధముగా జవాబిచ్చారు. ''వారుమనససు పొందుటకై పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని—— చెపాపడు. లాకా 5:32. ఇంకొక చోట తాను ''నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కువారుడు వచ్చెినని—— చెప్పేను. (లాకా 14:16)
''ఎంత పాపినైనను
యేసు చేర్చుకొనును
అంచు నీ సువార్తను
అంతట చాటించుడి——
పై కీర్తన (పాట) మనందరికి సుపరిచితమన�దే. తన చుటాట ఉన్నవారికి ప్రభువైన యేసు వూడు విధాలుగా ఆశ్చిర్యపరచినటుట చూచనం.
తప�ానులు అణచిన యీయన ఎట్టివాడో? శక్తిగల మహానీయుడు
దేహావులను ఆత్మలను బాగుచేయు ఈయన ఎవరు? కనికరముగల కర్ణావూర్తి
పాపులతో భోజనవు చేయు ఈయన ఎవరో? – పాపులరకై ప్రాణము పెట్టిన ప్రేవామయుడు
అనయిలకు రకష్ణలేని వారికి నీవు సువార్త పంచుకొన్నప్పుడు ప్రభువు ఎవరని వారు నిన్ను పపశ్నిసేత ''ఆయన మనలను ప్రేమించి తన్నుతాను మన కొర్రై మరణించిన వానయి ఉన్న సత్యాన్ని వెల్లడి చేయు ఆ భావన వారి హృదయాలను వార్చిగలదు.
183
ఆనంద కుటుంబ రహాస్యములో తల్లపాపత
దైవభక్తి గల తల్లిదండ్రుల సాపుర్తి కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. వుఖ్యంగా తల్ల పాపత గణనీయవైంది. ఆ స్త్రీ బలమైన స్త్రీ అగుట కన్నా దైవభక్తితో నిండిన స్త్రీ కావాలి.
1.రోజంతా యింటి పనుల్లో తదితర పనులలో తన శరీరాన్ని ప్టిష్టంగా అందంగా
ఆకృతిని మలుచుకోవచు�చ కాని భక్తి గల శక్తిగల స్త్రీ వెాకాళు జీవితంలో
తన ఆత్మను పుషిటగానుంచుకొని మంచి ఆత్మీయ ఆకృతిని పొందగలదు.
నిరివు 15:2 దేవుడి నా బలవు, నా గానవు, అంటుంది.
2.సాధారణ స్త్రీ దేవునికి భయపడక పోవచ్చును గానీ భక్తిగల స్త్రీ బభయమున్నను
ధైర్యంగా నిలసతుంది.
2 తిమోతి 1:7 పిరికితనం రానీయక శక్తితో నుంటుంది.
3.సాధారణ స్త్రీ తనలో శక్తియుకుతలను స్వార్థంతో తనకే పరిమితం చేసుకోగలదు.
శక్తి బభుక్తి గల స్త్రీ దేవుడిచ్చిన వరాలను గుర్తించి అవి స్మగ్రంగా అందరితో
పంచుకొని దేవుడి మహిమపరుస్తుంది. మత్తయి 5: 14616 మీ వెలుగు
పపకాశింపనీయుడు అనే వాట పాఠిస్తుంది.
4.సాధారణ స్త్రీ కొన్ని పొరపాట్లు చేసినపుడు అవి తిరిగి చేయకుండా భవిష్యత్తులో
జాగ్రత్త పడుతుంది. భక్తిగల స్త్రీ తన తపపులెందుకు చేయగల్గిందో గ్రహించి
తఅవే తప్పులను సోపానాలుగా ఆ�ర్వాద కరంగా సర్దుకొని దైవా�ర్వాదాలను
కోరుకొంటుంది. కీర్తనలు 103:3 ఆయన నీ దోషమ్మలన్నిటినీ కష్మించువాడు.
నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు.
184
5.సాధారణ స్త్రీ నిర్బుయంగా స్థిరంగా తన అడుగులను గమనించి వేస్తుంది.
భక్తి గల స్త్రీ అడుగులు దేవునిచే నిరర�శింపబడినట్లు భావించి నిర్బుయంగా
నడుస్తూ, ఒకవేళ్ అడుగు తడబ్బడినా, జారినా సరే దేవుడే తన చేతులు చాచి
గుండెలపై చేర్చుకోగలరని నవ్ముతుంది.
నిరివు 19:4 మివ్మును గదద రెక్కల మీద మాసి నాయెుదదకు విమ్మును ఎట్లు
చేర్చుకొంటినో మీరు చూచితిరి.
సాక్ష్యం 6. సాధారణ స్త్రీ తన చూపుల్లో నిబ్బరాన్ని కన్పుస్తుంది. శక్తి భక్తి గల స్త్రీ దైవ
కృపు కన్నులలో పపదర్శించగలదు. ఆము చూపుల్లో ఆక్రదత స�మ్యత కనిపిస్తుంది.
7.సాధారణ స్త్రీ తన జీవిత యాపతలో విశ్వసము కల్గి బలవు గలదై పపయాణాన్ని
కొనసాగిస్తుంది. శక్తి గల స్త్రీ తన యాపతలో విశ్వసము కలిగియుండి మరింత
దైవసన్నిధి తోడైనందన అమితశక్తిని పుంజుకొని జీవనయాపత ధైర్యంగా
నిబ్బరంగా నిరీక్షణతో కొనసాగిస్తుంది.
యేషయా 30:15 మీరు ఊరకుండ్ర నవ్ముకొనుట వలన బలవు కల్గును.
యెషయా 40:29 సొమ్మసిల్లు వారికి బలమిచ్చువాడాయనే.
2 కొరింధి 12:9 నా కృప నీకు చాలను. బలహానతయందు నా శక్తి
పరిపూర్ణిమగుచున్నది అని ఆయన నాతో చెప్పేను.
శక్తిగల స్త్రీకి పపరీతి సిద్ధంగా అందమైన స�ందరవెన� దరహాసం (నవువ)
సహజ సౌందర్యం కొటోటచ్చినట్లు కనిపిస్తుంది.
(ఆడ� పహాప్బర్న) అనే ఒక భక్తిగల స్త్త కొన్ని కిటుకులు
�బసతీవవ నవ�పబతీఅ
తెలిపంది.
1.తన అందమైన పెదవుల సొంపు దయ గల వాటలు వాట్లాడుటను బట్టియేనని
తెలిపంది.
సామెతలు 25 : 11 సమయోచితముగా పలుకబడిన వాట చిత్రమెన� మండి
పళ�ువులో నుంచబడిన బంగారు పండ్ర్ల వంటిది.
2.అందమైన సుందరమైన కండ్ర్ల చూపుల సొగసునకు రహాస్యవేమనగా, ఆ స్త్రీ
చూచిన చూపుల్లో ఇతరుల మంచితనాన్ని స్పష్టంగా చూచుటయే.
3.సరిపడిన అంగస�షటవవునకు కిటుకేమనగా తన ఆహారాన్ని ఆకలిగొన్న
వారికందించుటయే.
185
మత్తయి 25 : 24 ఆకలి గొన్న వారికి అన్నం పెట్టుట.
4.ఒకకసారైనా పసిపిల్లల చేతి స్పర్శతో తల చెదరగొటటడం వల్ల తల వెంటుకల
అమరికలో అందం కనిపిస్తుందని తెలిపంది. అంటే పసిపిల్లను
ప్రేమించాలనియే.
5.రీఠవిగా నడుచుటలో స�ందర్యవేటుల వస్తుందనగా దేవుని హస్తం నిరంతరం
తోడుగా నుండి నడిపించుటయే.
6.ఆరు అక్షరాలు గల పదం పట్ల జాగ్రత్తగా వుంటుంది. అతి సవలప వ్యవధిలో
కారుచిచ్చువలే విసతరించే పదం పుకారు దానిని పూర్తిగా దేవషిస్తుంది.
(�బఎశీబతీ)
సాక్ష్యం 7. అతి శ్రమతో సాధించగల ఏడ్రకష్రాల పదవు అది పొందటకు
ళబషషవరర.
ఆకాంక్ష కల్గి ఉంటుంది.
8.అతి శ్రమతో సాధించగల ఏడ్రకష్రాల పదము ఎనిమిది అక్షరాలు కలది అసాయ
అసాయకు అతిదారంగా వెలుగుతుంది. అందరినీ ప్రేమిస్తుంది
(జీవ�శ్రీశీబరవ)
గనుక అసాయపడి అవకాశం రానీయదు.
9.అతి అవూల్యవెన�ది విలువైన తొమ్మిది అకష్రాల పదం దానిని
ఖఅశీషశ్రీవసస్త్రవ
పొందుతుంది అందుకే గుణవతిగా పేరు పొందుతుంది.
10.అధికంగా అ్రేక్షించే అత్యవసర లకష్ణం పది అక్షరాలు గలది. నిబ్బరము,
నిరీక్షణ కూడా తోడుగా నుంటుంది గనుక నిబ్బరం కల్గి ఉంటుంది.
ఆమె ప్నేహా�లి, ప్రేమగలది అందరూ సమృద్ధి కలవారు కావాలని
జశీఅట�ేవఅషవ.
కాంక్షిస్తూ సంతోశాన్ని జ్ఞానాన్ని నిజాయితీని కాంక్షిస్తూ తన పుట్టినింటికి,
ముట్టినింటికి, సన్నిహితులకు, బంధువరాినికి, సంఘస్తులకు ఆదర్శ యువతిగా
వర్థిల్లుతుంది.
భక్తిగల స్త్రీ నాలుగు క్రొవొవతతుల కధలో నాలుగవ క్రొవొవతితవంటిది. ఒక
బల్లపై నుంచిన నాలుగు క్రొవొవతతులు అందంగా వెలుగుతున్నాయి. అవి
వాట్లాడగలవు.
1.ముదటి క్రొవొవతిత పేరు ఎవరూ శాంతి కోరుకోలేదు. శాంతితో
ూవ�షవ.
ఉండలేరు. నన్ను సదాకాలం ఉంచుకొని బభరించలేరు గనుక ఆరిపోతాను
అని శాంతి కోలోపయింది.
2.రెండవ క్రొవొవతిత విశ్వసము. విశ్వసంగా ఉన్నట్లే ఉంటారు అలప
186
విశ్వసులుగా గోల పెటేటసరికి నేను ఎల్లకాలం నిలిచి ఉండలేను. అదే భావంతో
అది కూడా ఆరిపోయింది.
3.వూడవ క్రొవొవతిత ప్రేమ. ప్రేమను గుర్తించలేరు. నా విలువ గ్రహించలేక
ఎన్నడ్రా అశ్ంతిలో, అవిశ్వసంలో, ప్రేమ హీనంగా ఉండేవారికి నా ఉనికి
అవసరం లేదు. నేనెందుకు వెలగాలి? అంటా అది కూడా వెలుగు
కోలోపయింది. అదే సమయానికి ఒక పసిపాప ఆ గదిలోనికి ప్రవేశించింది.
వూడు క్రొవొవతతులు ఆరిపోవడం చూచి ఏడుప అందుకుంది. క్రొవొవతతులు
వెలగడానికి కదా ఎందుకు ఆరిపోయారు? అని ఏడ్రవసాగింది.
4.అంతలో నాలివ కొవొవతిత నిరీక్షణ వాట్లాడ్రసాగింది. ''చిన్నపాప, నేను
నశీ�వ
వెలుగుతానే ఉంటాను. నా వెలుగు తీసుకోని నీవు మిగిలిన వూడు
క్రొవొవతతులను తిరిగి వెలిగించగలవు.—— అని అంది. వింత కాంతి నిండిన
కన్నులతో అధికోతాసహంతో మిగిలిన క్రొవొవతతులను వెలిగించి ఇక ఎన్నటికీ
శాంతి విశ్వసం, ప్రేమను నిలుపుకొని ఉండుట వల్ల దేవుడు తోడుగా
ఉంటాడు. పరలోక దర్శినభాగ్యాన్నిస్తాను. కుటుంబ రహాస్యాలన్నీ పాటిసేత
సిద్ధపర్చిన స్థలంలో నిత్యం జీవించే పరలోక భాగ్యన్నిస్తారనీ నిరీక్షణ
కల్గియుంటారు.
ఓ స్త్రీ నీ భర్తను రక్షించుకొందువేమా? ఆనంద కుటుంబ రహాస్యములన్నీ అనుకరించే మంచి స్త్రీగా నీవు నేను ఉండుట దావరా క్రీస్తు కేందిత కుటుంబ జీవితంలో విజేతగా నుండి, మంచి ఆదర్శ కుటుంబ వ్యవస్థ, ఆదర్శ సంఘ జీవితాన్ని ఉత్తమ సమాజాన్ని పరలోక వీరులుగా తీర్చిదిదదగలదనీ నిరీక్షణ నీకూ నాకూ కలుినట్లు ఆ దేవుని వినయంగా పపార్థించుదాం.
''మండి బంగారము ఉన్నా లేకున్నా ఆ దేవుని సన్నిధి నిత్యం
తోడుంటే చాలను యేసన్నా——
– సేకర్ణ : పరగస� విజయ
, ుళ.
నయాజెరీస, అమెరికా.
187
దేవుడు మకికరింపబడడు
రచన : శ్రీమతి బభవానీ ప్రభాకర్ రాయ
నయాజెరిస
అది ఫిపబవరి నెల చివరిదినాలు. చలి తగ్గి వాతావరణం పకమంగా వేడెకుకతుంది. ఆ రోజు శుక్రవారం. ఏదో పండుగ సందర్బుంగా సాకలుకు పసలవు. ఎపపటినుండో ఇల్లు దులిపప కార్యపకమం వాయిదా వేస్తూ ఆ దినానికి పనిమనిషి రంగమ్మ సాయంతో పూర్తిచేసేసరికి ఎకక్డలేని అలసట ఆవరించింది. అకక్డేవున్న ఏరైక సుపుపతుడు అవ్మా ఏం జరిగిందో తెలుసా అంటా హడావిడిగా లోపలికి రావడంతో ఉలికికపడి లేచాను. అయెయా. చీకటి పడిపోయినట్లుందే అనుకుంటా 'ఏమిపటా అలా అరిచావ్? పని అలసట వలన నిపద వుంచుకొచ్చింది. యూత్ మీటింగ్ అయ్యిందా? పాట్లక్ డిన్నర్ ఎలా జరిగింది? నేను వండిన కూర ఎలా వుందిరా? నాన్నగారు ఇంకా చర్చిలోనే వున్నారా? ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే వా జాన్ అవాకక్యయాడు. ఇలా వా అమ్మ నిపదలో కలవరిస్తుందా అన్నట్లు నా వైపు కవ్శ్చిన్ వారుక వుఖంతో 'అవ్మా, నీ ప్రశ్నలకు సమాధానాలు తరువాత చెపుతాను కాని, వుందీ పఫయిత్ వండ్రర్ విను. ఈ రోజు వా యూత్ యూనివర్శిరీ కదా! అందులో వుఖ్య ప్రసంగీకునిగా వా యూత్ పసపకట్రీ హేమంత్ ఒకాయన్ని పరిచయం చేసారు. ఆయన ప్రసంగం ఎంత అదభుతంగా వుందో చెప్పలేను. గంటసేపు చెపిపనా అప్పుడే అయిపోయిందా అనిపించింది వా కందరికీ. గలతి 6:7లో దేవుడు మకికరింపబడడు—— అనే అంశం. ''మాసపోకుడి. దేవుడు మకికరింపబడడు.—— అని తన సాక్ష్యం కూడా వా యూత్ని చాలా ఆకట్టుకుంది. అంటా ఇంకా ఏవేవో చెపపబోతున్న వాడి వాటల మధ్యలోనే అడుకొని ఏమిట్రా ఏదో పఫయిత్ వండ్రర్ అన్నావు. ఇంతకీ ఎవరా ప్రసంగీకుడు? అన్నాను విసుగ్గా. నా స్వభావవే అంత్. ఎదుటి వాళ్లు చెప్పేది సాంతం
188 వినకుండానే అడుతగులుతాను. ఎప్పుడూ ఈ విషయంలో వా వాళుకు నాకు వాగయిద్ధవే. పాపం జాన్ నా విసుగును లెకక్చేయకుండానే ఉత్సాహంగా చెప్పడం ముదలుపెటాటడు. 'అవ్మా, అసలు సంగతికి వస్తున్నాను. కొంచెం ఓపిక పట్టు మరి. ఆ వుఖ్యపపసంగీకుడు ఎవరో కాదు. పదేళు క్రితం మనం అభ్యుదయ నగర్ అదెదరుంట్లో ఉన్నప్పుడు మన వెనుక పోర్షిన్లో ఉండేవారు నీకు గురతుందా? పపరభుదాసు అంకుల్. ఎసేతరు ఆంటీ! ఆ అంకులే రూ దినం వచ్చిన రగస�ట స్పకర్. అప్పుడు నేను చిన్నవాడిని కావడంతో ఆయన నాకు అంతగా గురతులేరు గాని, ఆయనే నా దగిరికి వచ్చి ఆప్యాయంగా పలకరించారు. నిన్ను, నాన్నగారిని మరీ మరీ అడిగానని చెపపమన్నాను. వాళ్లబ్బారు నా కంటే కొంచెం పెద్దవాడు కదా. ప్రస్తుతం దిీయాలజీ చదువుతున్నాడ్రట! ఆయన సాక్ష్యం. వాక్యం చెపిపన తీరు చూసేత ఆయన వారి దైవసేవకుడవవడం నాకు పఫయిత్ వండ్రర్ అనిపించింది. సరర్ల. నేను వా పఫెండు యింటికి వె�ు బుక్ తెచ్చుకోవాలి గాని, నువువ తలుపు వేసుకో అంటా ఏకధాటిన వాట్లాడి బయటకు వెళ్ళిపోయాడు. ఇల్లంతా నిశ్శిబదంగా వుంది. గోడ్రగడియారం శబదం తప్ప యింకేమీ శబాదలు దరిదాపుల్లో లేవు. వా వాడు చెపిపన పపరభుదాసు ్రేరర నాకొక శాక్. అటువంటి వ్యక్తి వారి దేవుని సేవ చేపటటడవా! ఒక వ్యక్తి వార్డం అసంబభవమని ఎందుకనుకోవాలి? ''నాకు అసాధ్యమైనది కలదా?—— (ఆది : 18:14) అని దేవుడే నన్ను పపశ్నిస్తున్నట్లనిపించింది. నా జ్ఞాపకాల పుటలను వెనక్కి తిపాపడు.
అది పదేళు క్రితం సంగతి. వేం అభ్యుదయ నగర్ లో వుండేవాళుం. ఆ దినాలలో జీతాలు సవలపవెన�ా జీవితం ఆనందంగానే గడిచిపోయేది. నేను పపయివేటు సాకల్లో టీచరుగా పనిచేసేదాన్ని. వావారు గవర్నమెంటులో పని. వాకొకక్డే సంతానం. వాడే జాన్. వాడికపుడు ఎనిమిదేళ్లు. చర్చిపనుల్లో ఆసక్తి కన్పుస్తూ సాదాస్దాగా దినాలు గడిపపవాళుం. వాది రెండు పోర్షినులున్న యిల్లు. వా వెనుక పోర్షిను వేము దిగిన చాలాదినం వరకు �ా�గానే వుంది. మంచినీళ్ళు పట్టుకోవాలంటే కుళారు వావైపు ఉంది. వా భాగానికి కొంచెం �ా�స�లం కూడా వుంది. వెనుక పోర్షినుకు యివిలేవు సరికదా మంటిలేషను కూడా తకుకవే. ఓనరు ఈ కారణం వలన అదెద తగించాడు. ఎంతోమంది చూచి వెళ�ువారు కాని దిగేవారు కాదు. చాలారోజుల తరువాత ఒక రోజు ఆ పోర్షిను నుండి శబాదలు వినిపించారు. హమ్మయ్య, ఇంతకాలానికి ఎవరో ఒకరు దిగారు కదా అని సంతోషించాం. కాని చాలాకాలం వరకు ఎవరు దిగిందో తెలియలేదు. వాళ్లు క్రిషిటయనసయితే బాగుండును అనుకునేదానిని. వేము పనులకి వె�ుపోయాక వాళ్ళు నీళ్లు
189 పట్టుకునేవారేవెా! అందుకే నాకదురుపడలేదు. కాని ఒక రోజు నేను సాకలు నుండి వచ్చి వంట చేస్తున్నాను. అంతలో ఆ పోర్షిను నుండి ఒక స్త్రీ వూలుగుతున్న శబదం వినిపించింది. కొంచెం సేపు వెయిట్ చేసాను. ఆ వూలుగు తగికపోగా ఎకుకవైంది. ఇక ఆలస్యం చేయడం సబబు కాదనిపించి అటువైపు వెళ్ళాను. అది మగవాళ్ళు ఆఫ్సుల నుండి వచ్చే టె�ం. ముటటవెుదటిసారి ఆమెని ఎలా పలకరించాలా అన్న సందిగదంతో గుమ్మం దగిరే కొంచెంపసపు నిలబడిపోయాను. చివరికి ఎలాగోలా తెగించి లోపలికి అడుగేశ్ను. మంచం మీద నాకంటే వయసులో కాసత చిన్నది కావచ్చు.. ఒకామె కాళ్ళు వుడుచుకొని పడుకొని యుంది. గోడ్రమీద ప�ోటోలని బట్టి క్రిషిటయనసని తెలుసోతంది. ఆమె దగిరికి వె�ు చూసేత స్పృహ లేకుండా పడిపోయింది. చెయ్యి పట్టి చూసేత సలసల కాలిపోతోంది. ఇంట్లో మరో మనిషి అలికిడి లేదు. కొంచెం సేపు చూశ్ను. ఎక్కడా వచ్చే సాచనలు కనిపించలేదు. ఇంతలో వా వారు ఆఫ్సు నుంచి వచ్చారు. విషయం వివరించి, పపకక్వీధిలో డాకట్రను పిలుచుకు రమ్మన్నాను. డాకట్రు వచ్చి, ఇంజకష్ను చేసి, మరికొన్ని మందులు వ్రాసి వెళ్ళాడు. ఆ మందులు తెపిపంచి, ఆమెని నెమ్మదిగా లేపి మందు వేసి, పతాగడానికి వేడివేడిగా హార్లిక్స ఇచ్చాను. వుఖ పరిచయం కూడా లేని నాతో రూ పనులు చేయించుకోడానికి ఆమె చాలా వుఖవాటం పడింది. నేను సరిద చెపిప బలవంతంగా మందు మింగించాను. జ్వరం తగిడానికి దాదాపు గంట పట్టింది. అప్పటికీ ఆ యింటి యజమాని యిల్లు చేరలేదు. అది ఎసేతరుతో నా మొదటి పరిచయం. అది కాసాత పకమేపి పెరిగి వేము ఇక్కడ యిల్లు కట్టుకుని వారరవరకు పెరిగి పెదదదయింది.
ఎసేతరు, పపరభుదాసులు వా యింటివెనుక పోర్షినులో దిగిన దంపతులు. అతను ఏదో పపయివేటు కంపెనీలో పనిచేసేవాడు. ఎసేతరు ఉద్యోగం చేసేది కాదు. కుటుటపనిలో మంచి నైపుణ్యం ఉండేది. ఇంట్లోనే ఒక కుట్టువిష్ను పెట్టుకుని జారకట్లు కుటేటది. పెద్ద పెద్ద టెల�ర్ల కంటె తకుకవ తీసుకునేది. ఆము పనితనాన్ని బట్టి ఎంతోమంది యింటికి వచ్చి కుటటమని యిచ్చి మరీ వెళ�్లవారు. తనకు కూడా నాలారగ ఒక్కడే కొడుకు. పేరు జయంత్. వా వాడికంటే రెండేళ్ళు పెద్దవాడు కావచ్చు. ఎందువలనో వాడిని పపకకమూర్లో తన తల్ల దగిర వుంచి చదివించింది. అన్నిపనులు తనే చేసుకునేది. భర్త సంపాదన అతని తాగుడికే సరిపోయేదేవెా, కనీసం యింట్లో బాధ్యత గల మనిషిగా కూడా వ్యవహారించలేకపోయేవాడు. ఎప్పుడూ యింటిపట్టున వుండేవాడు కాడు. �నా ఎసేతరు గొంతు ఎప్పుడూ వినబడేది కాదు. నేను గమనించినంతవరకు ఎసేతరును చూచినప్పుడల్లా
190 బైబిలులోని దోరాక గురతుకు వచ్చేది. ఖాళీ సమయంలో ఇరుగమ్మ, పొరుగమ్మలతో వుచ్చిట్లు పెటేటది కాదు. ప్రార్థన చేసుకుంటానో, బైబిలు చదువుకుంటానో సమయం గడిపేది. తను, నేను వేరు వేరు సంఘాలకు వెళ�్లవాళుం. ఎసేతరు బైబిలు విష్ను చర్చికి వెళ�్లది. ఆ సంఘానికి సంబంధించిన ఉపవాస పపార్థనల్లో, సువార్త దండ్రయాత్రలో సంతోషంగా పాల్గొనేది. పపరభుదాసు వాత్రం ఏనాడు ఆముతో కలిసి చర్చికి వె�ునట్లు నేను చూడలేదు. ఒకసారి ఇంటి ఓనరు అదెదకోసంకాబోలు వాళు పోర్సను వుందు నిలబడి గట్టిగట్టిగా అరవం వా యింటివరకు వినిపించింది. '8ఏంటవ్మా, వూడు నెలల అదెద బకాయి పెటాటడు? ఎప్పుడు వచ్చినా కనిపించడు? ఆయనకు పపరభుదాసన్న పేరు ఎవరు పెటాటరోకాని, �రుదాసో, బారుదాసో అని పెడేత సరిపోను. గుపరాల పందేల్లో జాక్పాట్ కొటాటక యిస్తాడా నా అదెద? నీవు గట్టిగా వుండాలి. దేవుడే వారుస్తాడని చేతులు వుడుచుకు కూర్చుంటే కుదరదు. రేపు పపొదుదటే వస్తాను, వుండవుని చెప్పు.—— ఎంత వదదనుకున్నా ఆ అరుపులు నా చెవిని బడ్డారు. ఎసేతరు ఒంటరిగా ఎందుకు అంత కష్టపడుతుందో నాకు అర్థం అయ్యింది. వెంటనే నేను వెళ్ళే ఆమె సిగ్గుపడుతుందని ఏమీ తెలియనట్లే వుండిపోయాను. ప్రతి శుక్రవారం నేను, ఎసేతరు ఉపవాస ప్రార్థన చేసుకొనేవాళుం. ఒకసారి పపార్థనానంతరం ఎసేతరుతో తన భర్తగురించి కదిపాను. అప్పుడు తెలసింది ఆమె విశ్వసంలో ఎంత దృడభ్రవెన�దోనని. తన కన్నీటి ప్రార్థనలు వ్యర్థం కావని, దేవుడు తప్పక తన భర్తను వారుస్తాడని చెపిపంది. విశ్వసులకైతే బాధలు, బాధలతో పాటు దేవుని వాక్యం దావరా ఆదరణ ఉంటుందని 119 దా.కీ. 50 వచనం చదివి వినిపించింది. ''నీవాక్యం నన్ను పబతికించి యున్నది. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది.——
ఇలా రోజులు గడిచే కొదీద ఎసేతరు నుంచి ఎన్నో ఆత్మీయ సత్యాలను తెలసుకున్నాను. పాపం రాత్రనక, పగలనక కష్టపడి కుట్టువిష్ను మీద పనిచేసి వచ్చిన ఆదాయంతో ఇల్లు గడుపుకునేది. కొడుకు ఖర్చులకి కొంత పంపపది. అంత కస్టంలో ఉండి కూడా ఎసేతరు నా దగిర ఎప్పుడూ చేయి చాపలేదు. ఒక సంవత్సరం ఈషటరుకు అనుకుంటా వాళు కొడుకు జయంత్ వచ్చాడని, వాళుని భోజనానికి పిల్చాిను. పపరభుదాసును దగిర నుండి చూడడం కూడా అదే ముదటిసారి. వచ్చినపపటినుండి చాలా రెస�టలెస�గా కూర్చున్నాడు. అధికమైన పతాగుడు వలన కాబోలు, వయసుకు మించి కనిపించాడు. భోజనాల తరువాత ఆవిషయాలు. ఈ విషయాలు వాట్లాడుతా దేవుని రాకడ్ర గురించి, దాని సాచనలు ఎలా నెరవేరుతున్నాయో అన్న విషయాన్ని గురించి వావారు చర్చించడం
191 ముదలుపెటాటరు. వా ఆయన చెప్పేది పూర్తిగా వినకుండానే పపరభుదాసు మధ్యలోనే అడు తగులుకుని 'సార్, వా తాత వుతాతతల నుండి దేవుడు యిదిగో వస్తున్నాడు. అదిగో వస్తున్నాడు అంటున్నాడు. ఎపపటినుంచో ఈ వాట వింటున్నాను. నేనైతే నమ్మను. ఈ సాచనలు మనుష్యులు కలిపంచుకున్నవి. సృషిటలో వారుపలు వాత్రమే—— అన్నాడు. ఆ అనడంలో నాకు హేళన ధవనించింది.
ఎప్పుడూ నోరెతిత భర్తకు ఎదురు చెపపని ఎసేతరు ''అయ్యయెయా. అలా అనకండి. దేవుని వాక్యం యదార్థం. దేవుడు మకికరింపబడడు.—— అని దృడభంగా శ్ంతంగా అంది. నేను వాత్రం వెంటనే కాసత అసహనంగానే యిలా అన్నాను ''చూడండి పపరభుదాస�. దేవుని యందు భయభకుతలు కలిగియుండి ఆయన కట్టడ్రల ననసరించి నడుచుచుండవలెను. వానవ కోటికి యిదియే విధి. ఒకసారి బైబిలు తీసి ప్రసంగి 12:13 చదవండి. జీవితంలో ఏది వుఖ్యమా మీకు అప్పుడు తెలసతుంది.—— అన్నాను చురుగ్గా. అతనికి నా వాటలు తలకకాకయో లేదో నాకు తెలియదు కాని, ఎసేతరు శ్ంతంగా అన్నమాటలు వాత్రం నా మనసులో చాలాకాలం నిలిచిపోయాయి. ఒక్కొక్కసారి ఎసేతరు తన భర్తకోసం చేసే ఉపవాస ప్రార్థనల వలన పఘలితమేవెన�ా ఉంటుందా అని నాకే అపనమ్మకం కలిరగది. ఎసేతరు వాత్రం నా ప్రార్థనా జీవితాన్ని బలపరిచిందని చెప్పగలను. మేమిద్దరం నెలలో రెండుసార్లు బైబిలు స్టడీ చేసేవాళుం. దానివలన నేను బైబిలులోని లోతైన సత్యాలను గ్రహించగలిగాను.
ఎన్నా�ు అదెదరుంట్లో వుండడం, సవంత యిల్లుంటే మంచిది. అదెదకు కటేట డబ్బు లోనుకు కట్టవచ్చిని ఊరికి దారంలో ప్లాటు కొని యిల్లు కట్టుకున్నాం. ఎసేతరు ఆత్మీయ సహవాసం విడిచి వెళ్ళడానికి చాలా బాధనిపించింది. తాను కూడా అంతే బాధపడింది. వా చనువు పెరిగి తను నన్ను అకాక అని పిలిచేంత దగిరయ్యింది. వా సవంత యింటికి వచ్చాక రెండుసారర్ల ఎసేతరును కలవగలిగాను. ఒకటి నా ఉద్యోగం. రెండవది దారాభారం. ఆ రోజుల్లో ఇంత ఫోను స�కర్యం కూడా లేదు. చివరిసారిగా ఎసేతరును కలిసినప్పుడు యింటికి రమ్మని ఆహ్వానించాను. 'అకాక, మీ క్రొత్త యింటికి వా ఆయన వారారక వసాతనంది.—— నేను పైకినవివనా అది యింతలో జరిరగ పనేనా అని మనసులో అనుకున్నాను. ఆ తరువాత రెండేళ్ళు గడిచిపోయాయి. ఒకరోజు బజారులో అప్పట్లో వా యింట్లో పనిచేసిన రమణమ్మ కనిపించి, వాటల్లో 'అవ్మా, మీ వెనుక పోర్షినులో ఉండే ఎసేతరమ్మ పచ్చికావెర్లు వచ్చి చనిపోయారు. చివరి వరకు జబభ బయట పడలేదట.—— అని చెపిపంది. అది వినగానే నా దుఃఖం ఆగలేదు. అది బజారు అన్న విషయం కూడా మరిచిపోయి
192 ఏడ్చేశ్ను. జబభగా వున్న ఎంతమంది కోసమా ఎసేతరు పట్టుదలగా ప్రార్థన చేసేది. దేవుడు తనను ఎందుకు పబతికించలేకపోయాడని పదేపదే అనుకునేదానిని. వెంటనే 116 దా.కీ.15 వచనం గురతుకు వచ్చింది. 'యెహోవా భక్తుల మరణం ఆయన దృషిటకి విలువ గలది.—— ఎసేతరు భర్త దేశదిమ్మరయయాడేమా అన్న ఊహ అప్పుడప్పుడు నాలో వెదిలినా దానికి నేను పెద్ద విలువ నీయలేదు.
''లైటు వేసుకోకుండా, తలుపు లోపల గడియ వేయకుండా నిపదపోతున్నావా? తొమ్మిది దాటింది. చర్చిలో ఆ పని ఈ పని చందాలెకకలు అన్నీ అయ్యేసరికి ఇంత లేటర్యుంది. మన బాబు చెపపుంటాడు. ఈ రోజు రగస�ట స్పకర్ గురించి. ఆయన కూటాలకు సంబంధించిన కాగితం తెచ్చాను. నా బైబిలు మీద ఉంది చూడు. కాళ్ళు కడుగుకుని వస్తాను. భోజనం పెట్టు.—— అన్న వా వారి వాటలు నన్ను వాస్తవం లోనికి తెచ్చాయి. బైబిలు మీద కాగితం, దానిమీద ప్రింటు చేయబడిన అక్షరాలు, ఒక్క నివుషం నా అవిశ్వసానికి సవాలుగా అనిపించింది.
''పుటట క్రైస్తవుడు
తదుపరి నాసితకుడు
ప్రస్తుతము పపరభుదాసుడు——
''రండి, వినండి, రక్షణ పొందండి! ప్రసంగీకుడైన పపరభుదాసుని సాక్ష్యము వినరండి—— తప్పక రేపు పపరభుదాసు కూటానికి వెళాులన్న దృడభనిశ్చియంతో వంటగడిలోనికి నడిచాను.
193
వానవ విధి
శ్రీమతి పరగస� విజయ
నయాజెరిస
యౌవవనసుథలు దేని చేత తమ నడ్రతను శుది�పరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా?(కీర్తనలు.119:9). నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము నుంచుకొని యున్నాను. (కీర్తనలు 119:11). దైవగ్రందీంలో రూ వాక్యాల నెరవేర్చు ఎసేతరు, యెాసేపుల జయజీవితంలో చాడగలం. వారి ప్రవర్తనలో, క్రియలలో, తలంపులలో దేవుని జ్ఞాపకం చేసుకున్నారు. వానవ విధి అని దేవుడు నియమించిన కట్టుబాటుకు లోబడి నారు. దేవుని వాటలు సత్యవెన�వి. శక్తిగలవి, అధికారం గలవి, సమస్యలకు పరిశాకరం సాచించగలవి అని నవ్మారు. కన్నీటితో, రోదనతో, ఆసక్తితో, పట్టుదలతో, ఉపవాసంతో, ప్రార్థనలో పట్టుదల కల్గి వున్నారు. మన జీవంగల దేవుడు పాపంనుండి, చింతలనుండి, �కటినుండి, మరణభయం నుండి విడుదల చేయునని నవ్మారు. మనససులో, యింటిలో, పట్టణంలో, దేశంలో నెమ్మది కేవలం దేవుడే యివ్వగలడని నవ్మారు.
ఎసేతరు వినయం : ఎసేతరు అనాధ. పెంపుడు తంపడి పెంపకంలో బహు వినయంతో
ఆయనను హత్తుకొని, ఆయన సలహాలు శిరసావించి తన జాతిని కాపాడుకున్న దీభర వనిత! ఎసేతరు ఆదర్శ యువతి. ఆమెకు విలువైన బాల్య స్మృతులు లేవు. ఖరీదైన వక్సాతలు, ఆభరణాలు ధరించిన ఆధారాలు లేవు. పరిమిత వసతులతో మురటరై యిచ్చింది పుచ్చుకున్న అనుభవంతో రాజ నపుంసకుడు పహారగ యిచ్చిందే పుచ్చుకుని అతని దయను పొందగల్గింది. అకస్మాత్తుగా రాజబభవన ప్రవేశం, ఆరునెలల సిద్ధపాటు, ఏడుగురు చెలికతెతలు, అంత�పుర జీవనం ఉకికరిబికికరిని తట్టుకున్న మంచి కన్య, ఎసేతరులోని దైవభక్తి,
194 వివేచనలో, సాతివీంలో నిర్మలమైన వినయ ప్రవర్తన వలన ఆమెను చూచిన వారందరికి దయ పుట్టించింది (ఎసేత. 2:15)
ఆములోని పెదదలకి లోబడే స్వభావం :ఆములోని పెదదలకి లోబడే స్వభావం :ఆములోని పెదదలకి లోబడే స్వభావం :ఆములోని పెదదలకి లోబడే స్వభావం :ఆములోని పెదదలకి లోబడే స్వభావం : ఆములోని పెదదలకి లోబడే స్వభావం గణనీయవెన�ది. నేటి యువత తలిదండ్రుల వాటను, పెదదల సలహాలను పాటించే స్థితికి దారమౌతా గొప్ప భవిష్యత్తును కోలోపతున్నారు. ఎసేతరు జీవితం అందరికీ ఆదర్శం కావాలి. వాక్యంలో దేవుని దృషిటయందు, వానవుల దృషిటయందు దయనొంది మంచివాడ్ర వనిపించుకుందము (సాము. 3:4), దయను సత్యమును నిన్ను ఎన్నడును విడిచిపోనియ్యకువు (సాము. 3:3), దయగల వారిపై దయ చూపించే దేవుడు (కీ.18:25), దైవ వాకుకతో సహవాసం చేసేత ఆ దైవం, నీవు దయకల్గి పపవర్తించేటట్లు నిన్ను వార్సతుంది.
వాట విని పాటవాట విని పాటవాట విని పాటవాట విని పాటవాట విని పాటించే స్థితి :ించే స్థితి :ించే స్థితి :ించే స్థితి :ించే స్థితి : నీ జాతి, నీ వంశం బైట పెటటరాదని చెప్పగా అంగీకరించి పాటించింది (ఎసేత. 2:10). నీకు వేలు కలుినట్లు నీ తల్లిదండ్రులను సన్మానింపువు అనే వాట పాటిస్తూ వెుర్నరైకి లోబడి వినయాన్ని చూపించింది. అందుకే ఏమీ లేని స్థితి నుండి ఘనమైన రాణిగా దేవుడు ఆమెని దీవించాడు. దేవుని వాటకు లోబడుట ఎంతో ఉతతమవెన�ది. దేవుడు పైనుండి ప్రతి ఒకకరిని గమనిస్తున్నాడు. దావీదు, యోసేపులు కూడా ఆ కోవకు చెందిన వారే! మృదువైన వాట : ఎసేతరు వాట మృదువైనది. సమయోచితమన� వాట ఎంత మనోహరము (ఎసేతరు దయగలవాటలు ఆయన దృషిటకి పవిత్రములు (సాము. 15:26). నీతిమంతుని మనససు యుకతమెన� పపత్యతతరమిచుటకు పపయతి�ంచను. (సాము. 15:28). మనవు ఈ వాక్యానుసారంగా మంచి వాటలు, మంచి పపత్యతతరం ఇవవడానికి పపయతి�ంచాలి.
విజయవానికి ముట్టు :విజయవానికి ముట్టు :విజయవానికి ముట్టు :విజయవానికి ముట్టు :విజయవానికి ముట్టు : గొప్ప విజయానికి కొన్ని వెుట్లుంటాయి. మురదకై, యూదుల సంరక్షణలో భాగంగా మొదటి ముట్టుగా ఎసేతరును వినియోగించుకున్నాడు. దావరపాలకులిదదరు రాజును చంపుటకు వారిలో వారు వాట్లాడుకుంటున్నారు. ఈ సంగతి పసిగట్టిన వెురకై ఎసేతరు దావరా రాజుకి ఈ విషయం తెలియజేయగా, విచారణలో నిజవై వారికి ఉరిశికష్ విధించబడింది. ఆ రోజు రాజ్య సమాచార గ్రంధంలో సవివరంగా దాఖలైంది. మురదకై, హావానుకు వంగక నమసకరించక ఉన్నందున హావాను కేవలం మురదకై మీద వాత్రమే కాక యావత్ యూదజనాంగం అంతటిమీద కోపగించుకున్నాడు. వారిని సమూలనాశనం చేయడానికి పూనుకున్నాడు. ఇప్పుడు యూదుల రక్షణ భారం వెురకై తన మీద వేసుకున్నాడు. ఎసేతరుకు కబురు పెటాటడు. కాని ఆవెనుండి రాజదర్శినం సులభం
195 కాదని జవాబు వచ్చింది. ఇది రెండవ మెట్టు. ఇందులో మురదకై 'నీవు ఈ సమయమందు ఏమియు వాట్లాడక మౌనంగా నున్నయెడ్రల యూదులకు సహాయం, విడుదల వేరొక దికుకనుండి వచ్చును. నీవు, నీ తంపడి యింటివారు నశించుదురు. ఈ సమయమును బట్టియే నీవీ రాజయమునకు వచ్చితినేమా ఆలోచించువు (ఎపసత 4:10–14). నీవు చేయలేకపోతే ఎవరో ఒకరు చేస్తారు సువా అనే సవాలు ఎసేతరును గొప్ప నిర్ణియం తీసుకొనేలా పనిచేసింది. ఎసేతరు చెలికతెతలతో కలిసి ఉపవాసంలో మౌనంగా రోదించిన విజ్ఞాపన దేవుని చెవులను సోకింది. ఆము పట్టుకున్న పతాడు బరువును చెలికతెతలు అందుకున్నారు. మరణించినా సరే రాజుతో వాట్లాడాలని దృడభ్రవెన� నిర్ణియాన్ని తీసుకుంది. అవును, మనలను ప్రోత్సహించి, పహాచ్చిరించే భక్తుల ప్రసంగాలు కావాలి. అవి ఆధాయాత్మక ఎదుగుదలని మనకి కలిగిస్తారు. ఎసేతరు రాజుతో మృదువుగా వాట్లాడి తన స్వకీయులను తన నోటివాటతో సంపాదించుకుంది (ఎపసత 4:10–14). ఆమె గొప్పనిర్ణియం వలన నాటఇరమయ్యేడు సంస్థానాలోల ఉన్న యూదా జనాంగాన్ని మరణం నుండి తపిపంచగల్గింది. వాసిపోని ఘనకీర్తిని పొందింది.
అలంకర్ణ :అలంకర్ణ :అలంకర్ణ : పెండ్లి కువారెత సిద్ధపాటులో పహారగ నిర్ణయించిన అలంకారము
అలంకర్ణ :అలంకర్ణ : గాక మరేవియు ఆమె కోరుకొనలేదు (ఎపసత 2:12) ఆరునెలలు గోడ్ర రసతైలం, ఆరునెలలు సుగంధవరింవంటి సిద్ధపాటు ఆమెకు కావలసి వచ్చిందని భావం. మరి మన రారాజు క్రీస్తుయెదుట నిలువబడడానికి మనలో వుడ్రత, మచ్చి, డాగు లేని పవిపతజీవితం జీవించాలి. అలా సిద్ధపడిన ఎసేతరును చూడగానే, రాజు అందరికంటే ఆమెని ఎకుకవగా ప్రేమించాడు. ఆ తరువాత యూదుల మరణశ్సనాన్ని సహితం రదుదచేసుకొనేంతగా ఆమె వాటని గౌరవించాడు. శ్రమల చీకటిలో మందుడ్రవై మంచంపై పుండక మాకరిల్లి ఎసేతరు వలె ఉపవాసంతో ప్రార్థించు.
యోసేపు :యోసేపు :యోసేపు :యోసేపు :యోసేపు : యోసేపు తన సవ�యుల కోసం త్రాడు పటాటడు. ఆ కలలను గట్టిగా విశ్వసించాడు. శోధనల్ని జయించాడు. ఒక్కొక్క స్థాయిలో ఒక్కోరీతిగా ఒక్కొక్కరి సహాయంతో ఆపదలని తపిపంచుకుంటా అత్యన్నత స్థితిని చేరుకున్నాడు. అతనిలోని దైవభక్తి, నమ్మకత్వం, శోధనలపై జయం, దేవుని అనుగ్రహం, దేవుని పట్ల దర్శనంతో అన్నల తప్పును కష్మించాడు. వారిలో నేరభావం వద్దని స్పష్టం చేసాడు. గతమంతా దేవుని చితాతనుసారంగా జరిగిందని వారికి నచ్చిచెపాపడు. అటువంటి త్రాడు పటేట యువత నేడు మనకి కావాలి.
196
పౌలను యూదులు హింసించినందుకు, చంపాలనే ప్రయత్నం చేసినపుడు అతని శిష్యులు అతని గంపలో ఉంచి, గోడ్రమీదుగా క్రిందికి దింపారు. య�వనసు�డైన పౌలు బరువును వారు మాసారు. అదభుతంగా ప్రమాదాన్ని తపిపంచారు. ఆ కటిక చీకటిలో వారు తమ పపాణాలని తెగించారు. వారి పేర్లు మనకి తెలియదు. అయినా వారికి రావలసిన దీవెనలు తప్పక పొందియుంటారు.
పహాబేలు విశ్వస సమరపణ, హనోకు విశ్వసపు నడక, నోవు విశ్వస విధేయత, ఇసాసకు విశ్వస దర్శనం, యాకోబు విశ్వస విచకష్ణ, యోసేపు విశ్వస నిరీక్షణ మనందరం కల్గియుండాలి. ఫ్� వలె సహాయం చేయు స్త్రీలు, మరియ వలె వాక్యాసక్తి గల స్త్రీలు, లాదియ వలె అపోసతలుల వలె పపయాసపడు స్త్రీలు, యునీక వలె మంచి తల్లులు కావాలి. స్వకీయులగు తమ తరం వారి కోసం భారం వేసేవారు కావాలి. వీరందరు వానవ విధులను పాటించారు. మరి నీవు ఆ కోవలోనికి వస్తావా? ఒక్కసారి నిన్ను నీవు తరచి చూచుకో.