రెండవ మెట్టు :
వా అమ్మమ్మ గారి తల్ల వృద్ధాప్యంలో యింటింటికి సువార్త బోధించే క్రైస్తవుల ప్రభావం వల్ల విశ్వసిగా క్రీస్తును వెంబడించింది. ఆమె వృద్ధురాలు. ఆమెను జేజి అంజమ్మ అని పిలిచేదాన్ని. ఆమె అవాయక భక్తి విశ్వసాలు, సహా విశ్వసులతో ఆరాధించాలనే తపన ఆశ్చిర్యపరిచేది. ఒకరోజు నా చెంత చేరి, ''అవ్మా జ్యోతీ, మీ యింటికి సమీపంలో క్రైస్తవులు ఆరాధించి చర్చికి నన్ను తీసుకొని వెళుగలవా? అని ప్రాధేయపడింది. బాప్తస్మ అనుభవం, ఆ తర్వాత దేవుని ప్రేమలో సహావాసానిరకైన తపన ఊపరి వంటిదని అర్థమయింది. చేప్కు నీటిలో ఉండే సేవచ్ఛ నేలపై ఉండని రీతిగా విశ్వసికి ఆరాధన అవసరము. వా యింటి ప్రక్కగా నివసిస్తున్న పాస్టరు గారు
40 నడిపించు సంఘారాధనకు జేజి అంజమ్మను తీసుకొని, నేను కూడా వెళ్ళాను.
అది 1990 ఫిపబవరి నెల. అదే రోజున వా నాన్న నన్ను అతిగా ప్రేమించిన నాన్నగారి మరణం నన్ను కృంగదీసింది. క్రీస్తు గురించి తెలియని నేను, వా కులదేవతల ఉగ్రత వల్ల వా నాన్న మరణించాడని అపోహాలో పడిపోయాను. పలు భయములు బలవుగా ఆవరించాయి. కానీ సమసత జ్ఞానవునకు మించిన క్రీస్తు సమాధానం నాలో నెలకొంది. ఎందుకో నాకు క్రీస్తు ఆరాధనకు వెళాులనే ఆశ అంకురించింది. ఆదరణనిచ్చి ధైర్యపరచి పపోత్సహించుటకు పాస్టరు కుటుంబవు సహకరించారు. అన్నిటికంటె మించిన క్రీస్తు ప్రేమ నన్ను నిలబట్టింది. క్రమంగా క్రీస్తును ప్రేమించుట కారంభించాను. నాకు ''ఆశియా—— అనే మంచి ప్నేహితురాలుండేది. ఆమె వుస్లివు అవ్మాయి. ఆమె లోకాశలతో జీవిస్తూ అపకమ సంబంధాల నేరపరచుకొని పతనమగు స్థితి చేరుట నన్ను చాల బాధించేది. ఆమె జీవితం సరియగుటకు ఎవరు బాధ్యత వహిస్తారు? నాకు చాలా దు�ఖంగా, వేదనగా ుండేది.
వూడవ మెట్టు :
ప్రార్థన చేయాలని ఒకరోజు ఆశ కల్గి నా ప్నేహితురాలిని మంచి వ్యక్తిగా ప్రార్థించుట కారంభించాను. గదిలో కన్నీటితో ఒంటరిగా ఏడుస్తున్న వేళ్ల్లో అకస్మాత్తుగా గదంతా దేదీప్యమానవెన� కాంతి నిండింది. ఒక వ్యక్తి ఆకారాన్ని స్పష్టంగా చూచాను. ఆ వ్యక్తి ఆకృతి పకమంగా కదలివచ్చి నేను ప్రార్థిస్తున్న పడక చేరింది. నా కాళును సమీపించి నా పరుపు తాకింది. ఆ వ్యక్తి స్వరం చాల మృదుమధురంగా మెల్లగా వాట్లాడ్రసాగింది.
''నా కువారీ, భయపడకు. నిన్ను బలపరచు దేవుడ్రను నేనే. నీకు సహాయకుడ్రను నేనే.—— ఒక్కసారిగా ఉలికికపడ్డాను. దిగ్గున లేచి, ఎవరా వ్యక్తి అని తేరి చూచసరికి ఆ గదినిండా చీకటి మిగిలింది. చేసేదేమీ లేక తెల్లవారే వరకు కనిపెటాటను. పెందలకడ్రనే లేచి, పాస్టరు గారింటికి పరురగతాతను. నా హృదయంలో కలవరాన్ని, ఆ వ్యక్తి నాతో పలికన వాటల్ని అర్థం చేసుకోగలవారు. ప్రేమగల పాస్టరు గారేనని నాకు నమ్మకముంది.
''అవ్మా, జోయాత, భయపడకు అనే వాట బైబిలు గ్రంథంలోనిదే. దేవుడే నీతో సవయంగా వాట్లాడారు. చాలా గొప్ప అనుభవం పొందావు. ధనయిరాలవు.—— బైబిలు
41 తెరిచి సరిగ్గా అవే వాటలు చదువుట నాకు పమాదభుతముగా తోచింది.
నేను నీతో చెపిపయున్నాను. ''భయపడకుము. నేను నీ దేవుడ్రనై యున్నాను. దిగులు పడమకువు. నేను నిన్ను బలపరతను. నీకు సహాయము చేయువాడ్రను నేనే. నీతియను నా దకిషణ హాస్తవుతో నిన్ను ఆదుకొందును.
యోష 41:8 – నేను నిన్ను ఏరపరచుకున్నాను. భూదిగంతముల నుండి
నిన్ను పిలిచానని—— వివరాలు బైబిలలో నారకై ఉంచారు. నవ్మాను. దేవుని వాక్యం నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగు నేనే లోకానికి వెలుగును. మీరు లోకానికి వెలుగై యున్నారు. నేనే వారాిని, సత్యాన్ని, జీవాన్ని, అని చెపిపన క్రీస్తు బోధల సారాన్ని గ్రహించుటకు లాదిీయా వలె నా హృదయాన్ని తెరిచాను. ఆత్మీయ అంధకారాన్ని తొలగించారు. నాలో గల బలహీన పాపాలన్నీ గ్రహించగలాిరు. నా పాపహృదయం అపనమ్మకము, అశాంతి, ఆనంద విహాన జీవితాన్ని క్రీస్తుపాదాల చెంత అర్పించాను. క్రీస్తు బోధల సారాంశ్న్ని అందలి సత్యాలను గ్రహించుట కారంభించాను. నాలో అశాంతి ఎందుకు నిలిచిందో స్పష్టంగా అవగాహన కలిగింది.
రోవా 1 : 29, 30 రోవా 3 : 9, రోవా 5 : 9
– పౌలు మహాబభకుతడు, పాపాల జాబితాను అందరూ గుర్తించాలని వివరంగా పత్రికలలో వ్రాసారు. నా పాప దస్థితికే మాకరించి ప్రార్థించి పశ్చాత్తాపంలో క్రీస్తు పాదాలనాశ్రయించాను. వాట తపపువారు, అనురాగ రహితులు, పాపము చేయువారిని సమ్మతించు వారిగా ఉండ్రరాదని గ్రహించాను. అందరా పాపానికి లోనై యున్నారు. నీతిమంత డొకక్డైనా తరు దేవుని వాక్యంచే పటటబడి క్రీస్తు రకతంలో కడుగబడిన అనుభవం కల్గింది. చెప్పనశక్యమైన శాంతితో హృదయం నింపబడింది.
క్రీస్తు రకత్ధారల అనుభవంతో ఆక్షణంలో నన్ను తన బిడ్డగా నీతిమంతురాల్నిగా తీర్చిబడ్డానన్న స్థిరనిశ్చియత కల్గింది. రాబోవు ఉగ్రత నుండి తపిపంచబడే యోగ్యత పొందానని నవ్మాను. ప్రతివ్యక్తికి క్రీస్తుతో వారుమనససు అనుభవం అత్యవసరమైన అనుభవవు.
నాలివ ముట్టు :
రక్షణ స్థిరత :
క్రైస్తవ విశ్వసిగా రక్షణానుభవాన్ని పొందిన వ్యక్తి దేవుని వాగ్దానాలను పూర్తిగా నమ్మగల్గితే అదభుతాలను చూడవచ్చును. నాకు ఒక సంవత్సరం
42 చాల భారంగా గడిచింది. ప్రభుని వాట చొప్పున వా ఊరికి వెనుకన్న్న పాఠశ్లలో నా డిపగీ పూరతయిన వెనువెంటనే ఉద్యోగం లభించింది. కనీసము పపక్కింటికయ్నిా మళ్డానికి యింటివారి అనుమతి లభించేది కాదు. దేవుని ప్రార్థిస్తూ కనిపెట్టగా, వా అమ్మ తాతగారి అనుమతితో విజయవాడలో ఉద్యోగానికి అతికష్టంమీద ఒప్పుకొన్నారు.
దేవునికసాధ్యవెన� దేవెన�ా కలదా! నేనయితే ఎంతో సంబరపడ్డాను. దేవుని సేవించడానికి తగిన సేవచ్ఛ లభించింది. ఎంత సమయమైనా దేవుని ఆరాధించే తరుణాలు లభిస్తాయని ధైర్యపడ్డాను. ఒకరోజు ఆదివారాధానలో వాక్యం నన్ను ఉజ్జీవపరచింది. పేతురు పత్రికలో అమూల్యమైన రకతంతో కడుగబడ్డారని ఏడుసార్లు ఉచ్ఛరిస్తాడు. 1 పేతురు 1:4 2 పేతురు 1 : 4. మొదటిగా అమూల్యమైన విశ్వసం 1 ్రేతరు 1 : 7 నశించిపోవు సువర్ణివు పరీకష్కి నిలుచనట్లు విశ్వసము నిలిచినవై ముప్పు మహిమ ఘనతకు నిలసతుంది. 1 పేతురు 1 : 18, 19.
అమూల్యమైన వాగాదనవు 2 పేతురు 1 : 4 అవూల్యమయిన రాయి
1 పేతురు 2 : 7
5వ ముట్టు :
ఉద్యోగము – సేవ : గతంలో పాస్టరు గారి ప్రసంగాల పఘలితంగా దేవుని
సంపూర్ణి చితాతనికి నన్ను సమర్పించుకొనుటకు నా హృదయాన్ని సిద్ధపరచింది. విజయవాడలో నా ఉద్యోగ సమయంలో విశ్వసిగా నున్న నా జీవితం దేవుని సేవకురాల్నిగా మార్చింది.
�ట �శ్రీశ్రీ ష�అ పవ ్వ�ష�వతీర
��శీ ష�అ పవ �వ�ష�వతీర
నా జీవితాన్ని క్రీస్తు కొరకే జీవించాలని ఆశించి ఆయన చెపిపనట్లుగా విధేయతతో చిత్తము ప్రభువా అని ఏ సమయమైనా, ఆయన పనిని నిర్లక్ష్యం చేయకుండా క్రమంలో బాధ్యతగా చేయడానికి సిద్ధపడ్డాను.
గొప్ప విశ్వసుల సాక్ష్యాలు, వారి నడిపింపు వల్ల బైబిలు అర్థవంతంగా చదువుట, ధ్యానించుట నేర్చుకొన్నాను. వారిలో జోసెఫ్ �నివాసరెడిుగారు రాజమంపడి పాస్టరు గారు నన్ను బాప్తసా�నికి నడిపించారు. సంపూర్ణి సేవకై నాకు ప్రేరణనిచ్చింది. వీరి సందేశ్లు వింటా,మంచిసహకారిగా ఉంటా, సవంత సోదరి వలె వెలిగాను.
43 మరికొందరి నాతన విశ్వసులతో పరిచయం ఆశించాను కానీ �నివాసరెడిు గారు చాల ప్రత్యేక పద్ధతిలో తన సేవ వరకే నన్ను పరిమితం చేస్తూ ఎకక్డికీ పంపుటకిష్టపడేవారు కాదు.
అప్పట్లో క్యాంపస� పకూ నేడు కార్యపకమాల్లో చాల ఆసక్తి చూపించాను.
�జువీ గొప్ప దైవ జనుల ప్రసంగాల సారం నన్ను ఆకర్షించింది.
లాకా 5 : 28 – సమ్రవు విడిచి దేవుని వెంబడించుటలో పరలోకంలో దాగిన బహుమతి పట్ల ఆశకలేది దాని పపభోదానికి లోడాలనిపించింది. నా కుటుం�కులకు చెపాపలంటే చాల భయపడ్డాను.
సమసతం విడిచి క్రీస్తును వెంబడించుట అవివాహితగా చాల కి�ష్టపరిస్థితియే. అందుకే పాస్టరుగారు నన్ను వెళువదదని ఆటంకపరిచారు. రూ పోరాటంలో ఒకటిన్నర సంవత్సరాలు నిరి�పతంగా గడిపేసాను. ఏదోరీతిగా సేవ చేయాలని నిశ్చయించుకున్నాను. గతంలో అపపయోజకురాల్నిగా నున్నాను గానీ నేడు నా పనులో సేవలో క్రమేణా పపయోజకురాల్నిగా తీర్చిదిదుదటలో క్రీస్తు నన్ను మలచారు.
నా జీవితాన్ని గ్రహించిన అమ్మ విశ్వసంతో స్థిరపడి బాప్తస్మం తీసుకొంది. కానీ ఆత్మీయపరిపకవ్త పూర్తిగా లేదు. దేవుని ప్రేమను వాత్రం గ్రహించి శాంతిని పొందింది.
నాకు ఆత్మీయతతో సాగుటకు నాకు అమ్మ మంచి తోడుగా నున్నందుకు పరమానంద బభరితురాలనయయాను. నాకు వివాహం చేయాలని నాన్నగారు లేనందన తాతయ్య బాధ్యత వహించారు. నాకు వాత్రం వివాహాజీవితం పట్ల ప్రత్యేక కోరికలుండేవి. నాకు కాబోయే భర్త తప్పక క్రైస్తవుడిగా వుండాలి అతడు దైవజనుడై ఉండాలి. గొప్ప, పేద, జాతి, మత కులానికతీతడై వుండాలి. ఇదే నా వాటగా అమ్మతో తాతయ్యతో స్పష్టకరించాను. ఏ కులవెన�ా సరే క్రీస్తును అంగీకరించిన తర్వాత క్రైస్తవులపై గల ఏహ్యాభావాల్ని దారపరచుకొని క్రీస్తు స్వారూప్యంలోకి ఎదిగిన గొప్ప మనససుతో ప్రేమజీవులుగా రూపాంతము కాగలరని నవ్మాను. నా వలె సంపూర్ణి సేవా భారం వించగల దైవపప్తిగల వ్యక్తి భర్తగా రావాలని సవినయముతో ప్రార్థించాను. నా భావాలను గౌరవించి పపోత్సహించుటకు పాస్టరుగారి సహకారం ఎంతో ఉంది.
అనుకోనిరీతిగా మంచి క్రైస్తవ సంస్థ
�వీ (��వతీ�్�శీఅ వీశీప�శ్రీ�ఓ�్�శీఅ) (సికిందరాబాదు) వారి కార్యపకమాలతో పరిచయం కల్గింది.
44
వీరి సంస్థలో చేరాలంటే దర�స్తు పెటాటలి. దానికి సిప�ార్సు పాస్టరుగారే వ్రాసి యివ్వాలి. యిది వారి ప్రత్యేక పద్ధతి. నన్ను వేరరపపాంతంలో సేవార్థం పంపుటకు పాస్టరుగారు చాల వ్యతిరేకించేవారు. నా సహకారం లోపిస్తుందని ఆయన ్రేరాశ. నాకు వాత్రం క్రొత్త ప్రాంతంలో క్రొతతవ్యకుతలలో క్రొత్త అనుభవాలు పొందాలి, ఆత్మీయంగా ఎదగాలనే కాంక్ష తీపవం కాసాగింది. ప్రార్థన చేసుకొని, సవంతంగా దర�స్తు పంించేశ్ను. నా ప్నేహితురాలు పద్మతో ఒకరాత్రి ఉపవాసముండి గోజాడి ప్రార్థించాను. ఎసతరు చెలికతెతలలో చేసిన ప్రార్థన స్పఘలత నిచ్చినరీతిగా 4 నాలుగు రోజులలో అంగీకారం తెలిపారు. పాస్టరుగారితో చెప్పకుండా యీ కార్యపకమాల్ని నిర్వహించుటను బట్టి �భతి చెందాను. పాస్టరుగారి పపవేయం లేకుండా నేను బయటకు మళులేదు. నాకున్న ఒకే ఆయుధం పపార్థనే మరలా వినయంతో ప్రార్థించసాగాను. ''ప్రభువా, పాస్టరుగారి మనససు నాకు అనుకూలంగా వారి కోపం లేకుండా నా అభ్యర్థన అంగీకరించి ఆవెాదించి నన్ను సేవకై దారంగా పంపునట్లుగా సహాయం చేయండి. ఆమెన్. నేను సేవలో తరీపుదు పొందుట నీ చిత్తమయితే పాస్టరుగారు అంగీకారంతో వెళ్తాను. లేనిచో మౌనంగా నీ చిత్తం అదేనని సరిపెట్టుకోగలిగాను. '' నీ చిత్తమే సిది�ంచగాక ప్రభూ—— అంటా రగత్సమని ప్రార్థన చేసుకున్నాను. దేవుడిచ్చిన ముండి ధైర్యంతో పాస్టరుగారితో సంపపదించాలని వారింటికి వెళ్ళాను.
నేను వారింటికి వెళ�్లసరికి పాస్టరుగారు వారి బిడ్డలతో సరాదగా గడిపే విరామ సమయంగా చూచాను. నన్ను చూచి చాల ఆప్యాయంగా పలకరించి ఆహావనించారు. నా అభ్యర్థనను త్రోసిపుచ్చిలేదు. ఆనందంగా అంగీకరించాను. యిది కేవలవు దేవుడే తన చిత్తము నెరవేరుటలో పరిశుదాథత్మ తన వంత కార్యపకమాన్ని అదభుతంగా సిద్ధం చేయగలరని దృడభంగా నమ్మి, దేవుని మనసాసరా స్తుతించి ఘనపర్చాను.
కొండ్రలను పెకలించగల పపార్థనాశక్తి పఘలితంగా క్రీస్తుతల్ల మరియను చేర్చుకొనుటకు యేసోబుకు రాత్రి దర్శనం దావరా బోధింపబడుట యిట్టి రీతియే నని గ్రహించాను. పాస్టరుగారి మనససు మార్చింది ప్రార్థనా ప్రభావమే.
పాస్టరుగారికి ప్రభువే బోధించి ఒపిపంచారని పాస్టరు సాక్ష్యం చెపాపరు. దేవుని సేవలో కొనసాగుటకు వివాహ జీవితం ఒక మంచి మలుపు కాలగలదని ఆశించాను. వివాహం దావరా పర్వతానుభవాలు లోతైన ఆత్మీయతత్వాలు చేర్చుకో గలరని దృడభంగా విశ్వసించి నిరీక్షించాను.
45
మంచి బోధకుడిగా య�వవనంలో క్రీస్తును వెంబడించు దైవజనుడైన ఫిలిప�గారి సంబంధం ప్నేహాతలైన ప్రభువు బిడ్డలదావరా దేవుడే పంపారు. నా బంధువులెవవరా రూ వివాహానికిష్టపడలేదు. కారణవేమనగా క్రైస్తవులంటే దురభిపపాయాలుండేవి. నా సంఘస్తులు, నా తల్ల సమ్మతితో 30 దినాలు ఉపవాసంతో కనిపెట్టిన తర్వాత వివాహానికి సంసిద్ధమయయాను. నేను ప్రార్థన దావరా నిరీక్షణతో కనిపెట్టిన శుబభఘడియ రానే వచ్చింది. అదొక అదభుత అనుభవం. 1999 సంవత్సరం ఫిపబవరి 11 వివాహం జరిగింది. తంపడి లేనిదానననే ప్రేమతో బంధువులంతా వచ్చారు. పెండ్లి కూతురిగా నేను నిలిచి నా క్రైస్తవ సాక్ష్యాన్ని అందరికి వివరించాను. ఐదుమంది ఆత్మపూరు�ల సందేశ్లు వా బంధువుల హాృదయాల్ని చలింపచేసారు. ఆరోజు కొందరు రక్షింపబడ్డారు. మరికొందరు హృదయాల్లో వాక్యం వితతబడింది.
నా వివాహావేదిక నా బంధువరాినికి రక్షణానుభవానికి అనుకూల అవకాశ్న్నిచ్చినందుకు దేవుని స్తుతించాను.
భర్త ఫిలిప్ గారితో సేవారంబభం
6వ ముట్టు :
అవివాహితుడుగా నున్న నా భర్త ఫిలిప్ గారు దేవుని పిలుపు నందుకొని ఉతతరభారతాన అమృత్సర్ పంజాబులో సువార్త సేవ ఆరంభించారు. వారువూల గ్రావాల్లో నున్న క్రైస్తవ విశ్వసులను బలపరర్చివారు. ఆ రోజుల్లో పొలిటికల్ పారీట విభేదాలు విసతృతంగా ఉండేవి.
క్రీస్తు సేవకు వ్యతిరేకత వుమ్మరంగా పపబలిన రోజులను బట్టి దేవుడు పావులు పావురాలవలె వివేకం నిషకల్మషత్వాన్ని కల్గియుండాలనే ఆదేశ్లకు లోబడ్డావు.
దాతృతవంతో సహకారాన్నందించు. స్వచ్ఛంద సేవకులైన ఎవ్మాయి చభారిటబుల్ సొపసైటీలో చేరావు. స్థానిక ప్రజలకు అండ్రదండ్రల నందిస్తూ క్రీస్తును గురించి సాకష్యమిచుటకు ఆత్మల రకష్ణభారంతో సేవ కొనసాగించావు.
ఈ ప్రణాళిక వల్ల ఉచిత నేత్ర్చికిత్స శిబిరాలు, కుటుంబ సంకేషమ కార్యపకమాల
వల్ల సువార్త కొరకు మార్గాలు తెరవబడునట్లు కన్నీటితో ప్రార్థించి కనిపెటాటవు.
యిట్టి సేవలో ఆత్మ సంతృపిత ఆనందం ముండుగా లభించేది.
దేవుని మహివార్థం నేను కోరిన సేవ, నాకు దేవుడిచ్చిన భర్త
46
సహకారంతో ఆహ్లాదంగా సంతోషంగా సాగించు కృప ఆ ప్రభువే నాకిచ్చారు.
నేటికి ఆ సేవా పఘలితంగా ప్రభువు వాకు గొప్పధన్యతనిచ్చి ఆరు సంఘాలను
స్థాపించుటకు సహాయం చేశ్రు. ఒక సంఘం సికుకల పుణ్యకేషపతమన బడు
అమృత్సర్లోను, మిగిలిన సంఘాలు దానికి సమీప ప్రాంతంలో గల
గ్రావాలలో క్రీస్తుకు సాక్ష్యాలు ఏరపడ్డాయి. విశ్వసులు ఎడ్రతెగని పపార్థనాత్మ
గల గుంపులుగా నేడు ప్రార్థిస్తున్నారు.
2003 సంవత్సరంలో మలాకీలో 3 : 12. లో వాగ్దానం
సవతంత్రించుకున్నాను.
ఆనందకరమైన దేశవులో మీరు నివసించెదరు. అన్య జనులందరును
మివ్ములను ధనయిలందురు సుదార పపాంతమయిన అమెరికాలో ప్రవేశం
కల్గించు ధన్యతనిచ్చారు. అమెరికాలో విభిన్న సంఘాలలో నున్న వివిధ భాషలు
వాట్లాడు వారి మధ్యను పపవాసాంధుల మధ్యను పరిచర్య చేయు భాగ్యం
ప్రభువు కల్గించారు. యీ ప్రత్యేక పిలుపును వాకు అనుగ్రహించిన
విశ్వసులకు వేవు కృతజ్ఞత కల్గియున్నావు. జత పనివారవై సేవలోనే
ఉన్నావు. � విజయరాజుగారు గతంలో ఇండియన్ ఎయిర్ప�ోర్సులో
పనిచేసేవారు. సేవ పిలుపునందుకొని ఉద్యోగము విర్మించి వేవు
రాజస్థాన్లో స్థాపించిన సంఘాల బాధ్యతలన్నీ ఆనందంగా స్వకరించారు.
నిరివఘ్నంగా ప్రభువే నాయకుడై ఆ పరిచర్యను కొనసాగించుటను బట్టి దేవుని
స్తుతిస్తున్నావు. 2007 సంవత్సరము ఫిపబవరి 2వ తేదీ వాకొక పాపను
దేవుడిచ్చారు. బయాలా అని ్రేరుపెటాటవు.
యోషయా 62 : 4 – విడవబడిన దానివని ఇకమీథదట నీవనబడవు.
పాడైనదని ఇకను నీ దేశవును గురించి చెపపబడ్రదు. 'పహాప్సబా— అని నీకును
బయాలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. నేడు నా పేరు నాగజోయాతకి
47
బదులుగా బాప్తస్మం అనంతరం పహాప్సబాగా వారింది. వేము నా పాపకు
బయాలా అని నామకర్ణం చేసావు.
వా అమ్మగారి సహకారం వల్ల పాప సంరకష్ణాభారం అమ్మ
వించుటను బట్టి సేవచ్ఛగా దేవుని సేవించగలుిచున్నావు. అమెరికాలో
అట్లాంటా సిటీ అనే నయాజెరీస ప్రాంతంలో అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు
నిలబట్టుటను బట్టి కృతజ్ఞత కల్గి ఉన్నావు. వేమున్న ప్రాంతంలో తెలుగు
పాస్టరుగారైన రెవ. ఇపశ్యేలు రెవ. ఇపశ్యేలు యస్ గారు గారి కుటుంబవు
పపెస్బిటేరియస� సంఘానికి సహాయు, పాస్టర్ సేవ చేస్తున్నారు. వారి సహకారం,
ఆదరణ అండ్ర పుషకలంగా నేడు పొందుకుంటున్నావు.
దైవ రాజ్యపపాపితకై వేము యేసుక్రీస్తుని మంచి శిష�్యలవుగా క్రీస్తు
పోలికలోకి వార్చిబడునట్లు ప్రార్థించండి. అనేక ఆత్మల భారం గల్గి ప్రభువుకు
సాక్షులుగా సమర్థవంతమైన పఘలవంతమెన� సేవ పిలుపుకు తగినట్లుగా
జీవించుటకు మీరు దయతో ప్రార్థించ మనవి.
వాకొక చెల్లెలు గలదు. దానికింక వయససు రాలేదు. వివాహాకాలవు
వచ్చినపుడు వాని విషయము ఏమి చేయగలవు? రక్షణ లేనివారంతా మన
చెల్లెళువంటి వారర రక్షణానుభవం గల వారవెన� మనవు పెద్ద అకక్య్యలుగా
ఆత్మీయ అనుభవాలు కల్గియుండాలి.
పపాయము వచ్చినపుడు పెండ్లి చేసుకొని, నిబంధన చేసుకొని, క్రీస్తు
పపజలవెన� మనవు క్రీస్తును ఎరుగని వారిపట్ల భారము వహించు క్రైస్తవునిగా
సాగిపోవాలి. వా సేవ పఘల భరితమగుటకు ప్రార్థించ మనవి.
యెహోవా కొరకు సహనవుతో కనిపెట్టగా, ఆయన చెవియెుగి నా ము�]
ఆలకించెను. దేవునికే స్తుతి సోతపతం, హల్లెలూయా.
48

నేను రక్షింపబడుటనేను రక్షింపబడుటనేను రక్షింపబడుట
నేను రక్షింపబడుటనేను రక్షింపబడుట
దేవుని అనాదిదేవుని అనాదిదేవుని అనాదిదేవుని అనాదిదేవుని అనాది
సంకలపవులోనిసంకలపవులోనిసంకలపవులోనిసంకలపవులోనిసంకలపవులోని
ఆయన కృపను బట్టియేు!ఆయన కృపను బట్టియేు!ఆయన కృపను బట్టియేు!ఆయన కృపను బట్టియేు!ఆయన కృపను బట్టియేు!
పబదర్ అనీల్ రాజ్ (నటరాజు), చెన్నై
నా పేరు నటరాజు. నేనొక నిష్టకలిగిన పబాహ్మాణ కుటుంబవులో జన్మించాను. వా నాన్నగారి పేరు డా�� అమర్నాభ్, ఊరు పాండిచ్చేరి. ఉద్యోగరీత్యా మపదాసుకు వచ్చారు. జనరల్ హాస్పిటల్ లో డాకట్ర్గా ఉద్యోగం చేసేవారు. వా అమ్మ గారి పేరు స్వర్ణిలత. ప్రముఖ సినీ నేపద్యగాయని. వా అమ్మగారిది కర్నూలు జిల్లా, చాగలవుపరి. సినీ నేప్ధ్యగాయకురాలిగా మపదాసుకు వచ్చారు. వా అమ్మ గారేమా తెలుగు పబాహ్మాణులు, వా అమ్మగారు, వా నాన్నగారు ప్రేమించుకొని వివాహం చేసుకొన్న తర్వాత తొమ్మిది మంది సంతానం కలిగారు. ఆరుగురు కొడుకులు, వుగ్గురు కూతళ్ళు, వా అమ్మగారిని సినీ రంగంలోనికి తీసుకొని వచ్చింది వ్యూజిక్ డైరెకట్ర్ వేణు గారు. ఆ వేణుగారి కొడుకే నటుడు భానుచందర్ గారు. భానుచందర్ గారి ఇల్లు వా ఇల్లు పపకక్పకక్నే. వేము బాగా పూజలు చేసేవారం. దేవాలయాలకు వెళుతండే వాళుం. వా కుటుంబంలో వా పెద్దక్క గారికి పుట్టుకతోనే నతిత ఉండేది. అకక్గారిని తీసుకొని పాటలు పాడే సహ గాయకులు ఎస్.జానకి గారు, జికిక, సినీనటి అంజ�దేవి గారితో పుటటపర్తి సాయిబాబాను దర్శించి ఆయనిచ్చే విభూది వల్ల అక్కయ్య నతిత పోతందని ఆశతో వెళ్ళింది. వా అమ్మగారి ఉదే�శవేమిటంటే ఏ దేవుడైనా కనికరించకపోడా నా కూతురి నతిత పోదా అని. సాయిబాబా విభూది తీసుకొచ్చి నోట్లోవేసినా బాగు కాలేదు. భానుచందర్ గారి తల్ల మంచి విశ్వసి. ఒక వ్యూజిక్ డైరెకట్ర్ భార్య అయ్యుండ�
49 ఇంటింటికీ వచ్చి యేసుప్రభువు వారి గురించి వాక్యం చెబుతా వుండేది. వా ఇంటి దగిరకు వచ్చి సాయిబాబా దగిర చావుండేశవరి నతిత పోయిందా స్వర్ణిలతగారు అని అడిగింది. పోలేదవ్మా అన్నారు. చావుండేశవరి నతిత పోవాలంటే బాగు చేసే ఆయన ఒకాయన ఉన్నారు. ఎవరమ్మా ఆయన ఎంత డ్రబ్బైనా ఖర్చు చేస్తాను అన్నారు వా అమ్మ. వాకు కావలిసనంత ఉంది. ఆ దినాల్లో వా అమ్మగారు ఒకకపాట పాడితే 500/– ఇచ్చేవారు. ఆయన ఎవరో కాదు పరమ వైదయుైన యేసుక్రీస్తు ప్రభువు వారు అని చెబితే వా అమ్మగారికి చాలా కోపం వచ్చింది. వేము పబాహ్మాణులమని మీకు తెలసు. వా ఇంటికొచ్చి యేసుపపరభు గురించి చెబుతావా అని నా కూతురు నతిత బారగైనా, కాకపోయినా వేము యేసుప్రభువును నమ్మవు అని సినీ నటులు భానుచందర్ గారి తల్లతో వా అమ్మగారు కొన్ని సంవత్సరాలు వాట్లాడలేదు. అయితే వాళిుంట్లో ప్రార్థన జరుగుతుంటే వా అక్క కూడా అక్కడకు వె�ు ప్రార్థనలో కూర్చునేది. కొన్న రోజుల తర్వాత కొత్త నిబంధన, బైబిలు పుస్తకాలు తీసుకొని వచ్చింది. ఆ బుక్స చూసిన వెంటనే వా తల్లిదండ్రులకు కోపం వచ్చింది. అపుపడు అకక్య్యతో మన కులానికి సంబంధించిన దేవతలు మనకున్నారు. అలా పరైస్తవుల ఇంటికి వెళోుదదని చెపాపరు. ఎన్ని సార్లు చెపిపనా వినకుండా మ�ు వెళ�ుది అయితే ఒక దినాన వా తల్లిదండ్రులు కన్న కూతరని కనికరం లేకుండా ఇంటి నుండి నెట్టివేశ్రు.
భానుచందర్ గారి తల్ల శకుంతలమ్మగారు, అకక్య్యను తీసుకువెళిు జెహా�వాషవ్మా అనే ప్రార్థన మందిరంలో విడిచిపెట్టింది. అక్కడకు వెళ్ళిన తర్వాత విశ్వసులను, చూచి దైవసేవకుల వాటలను విని అక్కయ్య యేసు ప్రభువును అంగీకరించి తాను రక్షించబడింది. దైవజనులు భక్తసింగ్ గారు అక్కకు బాప్తస్మము ఇచ్చి మరియమ్మ అని పేరు పెటాటరు. యేసుప్రభువు నమ్మిన తర్వాత నతిత పోయింది. దై��భకతసింగ� గారు అక్కకు ఒక దైవజనునికి ఇచ్చి వివాహం చేశ్రు. ఆయన పేరు పి.పాల్ గారు.
ఒకసారి బావ కొన్ని ఇల్లు దర్శించి వచ్చేటప్పటికి అక్క ఏడుస్తుంది. ఏ మరియమ్మ ఏడుస్తున్నావు మీ తల్లిదండ్రులు గురతుకొచ్చారా అని అడిగాడు. కాదండ�, మనం పొందిన రక్షణ ఆనందం, యేసుప్రేమ వా కుటుంబంలోని వారు కూడా పొందాలి. లేకుంటే నరకానికి వెళ్తారు కదా! మీ ఇంటికి వెళ్ళాలంటే ప్ర్మిషన్ ఉండాలి, బయట పో�సులుంటారు కదా అన్నారు. వాది పెద్ద బంగ్లా, బహు మంది పనివారు.
50 వా కుటుంబంలో వా పెద్దన్నయ్య కూడా సినీ నటుడే మీకు తెలసు కదా! గజ ఆనందరాజు. ఈయన పెద్దాయన. ఒక సినివాకి 40 లక్షలు తీసుకుంటారు. మిగతా నలుగురు అమెరికా, నయాయుర్కలో డాకట్ర్లు, ఒక అక్క అమెరికాలో డాకట్ర్. ఒకరోజు అకాక బావ రక్షించబడిన వా ఇంటికి వచ్చి వా నాన్నగారు కాంప�ండ్లో ్రేపరు చదువుతుంటే వావయ్య మీరు కూడా ప్రభువును నమ్మండి అన్నారు. వీడెవపరా వామయ్య అంటున్నాడు అని ముహామ్మీద కాండించి ఉమ్మివేసేత వుఖం తుడుచుకొని దేవుని వాక్యం చెపాపరు. వామయ్య మీరు డాకట్ర్ కావచ్చు, పబాహ్మాణుడు కావచ్చు. యేసుప్రభువును నమ్మకపోతే నరకానికి వెళ్తారు. అయితే వా నాన్నగారు నెట్టి వేసిన తరువాత వా అక్క అమ్మగారి దగిరకు వెళ్ళింది. వా అక్క వాట్లాడుతుంటే అమ్మకు చాలా ఆనందమేసింది. ఎవరా చేయని గొప్ప కార్యం యేసుప్రభువు చేశ్డని అమ్మ చాలా సంతోషించింది. వా బావ అమ్మ దగిరకు వె�ు అత్తయ్య మీకు కూడ్ర సినీ గాయకురాలిగా మంచి పేరుంది. యేసుప్రభువును నమ్మకపోతే నరకానికి వెళ్తారని వా బావ ముహావాటం లేకుండా చెపాపడు. అక్క బావ వాటలు విని వారితో పాటు అమ్మ కూడా పహాపబోనుకు వెళ్ళింది. హెబ్రోను చర్చి ప్రక్కనే రామకృష్ణి సాటడియో వుండేది. అకక్డుండే విశ్వసులు అమ్మ పాటలు విన్న అభివానులు ఉన్నారు. సినీ నేప్ధ్యగాయని స్వర్ణిలతగారు వచ్చారని కూర్చోిబట్టి దేవుని వాక్యం చెపాపరు. 1976 వా అమ్మగారు రక్షింపబడ్డారు.
దైవజనులు భక్తసింగ్ గారు అమ్మకు బాప్తస్మమిచ్చారు. అప్పటి నుండి వా కుటుంబంలోని వారికి వా అమ్మగారు యేసుప్రభువును గురించి చెబితే తిటేటవాడిని. ఒక పబాహ్మాణ కుటుంబానికి చెందిన దానివై వుండి యేసుప్రభువును గురించి చెబుతావా అని అనేవాడిని. నేను 4వ తరగతిలోనే డాన్స నేర్చుకొన్నాను. కాసత వయసొచ్చిన తర్వాత రంగస�లాల్లో చందమతిగా నటించేవాడిని ఒక దినాన కాలేజిలో ప్రపంచ సుందరి వేషం వేయవలసి వచ్చింది. ఆ వేశానికి ప్నేహితులు, ప్రిన్సిపాల్ గారు నవివ ప్రిన్సిపాల్ గారితో, అవ్మాయి కాదండ� అబా�యే గాయని స్వర్ణిలత గారి అబ్బారు స్టరాజ్ అని చెపాపరు. సినివా అంటే అర్థం తెలుసా అన్నారు. తెలసు అన్నాను. అపుపడాయన సి�సిగ్గు లేనిది, ని�నీతి లేనిది, వా�వానం లేనిది చేస్తావా అన్నారు. అవును అన్నాను. వా అమ్మగారు తను పొందిన ఆనందం నా బిడ్డలు కూడా పొందాలని ప్రార్థనలు చేసేవారు. అమ్మ నాతో యేసుప్రభువు గురించి చెబితే నవ్మేవాడిని
51 కాదు. అమ్మ నేప్ధ్యగాయని అన్నయ్య గజ ఆనందరాజ్ మిగిలినవారు డాకట్ర్లు, చెల్లి గాయని నేను డానసర్. నేను ఒక సినివాలో నటిసేత రూ.30,000 తీసుకొనేవాడిని. అక్క, బావ, అమ్మ ఎంత చెపిపనా యేసుపపరభువుని నవ్మేవాడిని కాదు. నన్ను రక్షించిన ప్రభువా నా కువారుడు నటరాజ్ను రక్షించు అని అమ్మ ప్రార్థన చేయుచుండగా విన్నాను. డైనింగ�హాల్ లోకి వచ్చినపుపడు అవ్మా యేసుపపరభువుకు రక్షించడం తప్ప వేరర పనేమి లేదా? నన్ను రక్షించడానికి రగట్ దగిర ఇద్దరు వాచ్వెన్లు ఉన్నారు కదా! అన్నాను. నీవు ష�టింగ�, కొరకు వెళ�ుటపుపడు కార్ యూకిసడెంట్ అయితే ఎవరు రక్షిస్తారు అని అన్నది. అయితే నేను ష�టింగ� నిమిత్తం సింగపూర్ వెళ్ళవలసి వచ్చింది. మపదాసులోనే నేను పస్రీ వేషం వేసుకొని నేను, షకీల గారు, జయలలిత, వాడ్ర వెంకటేశవర రావు గారు వివానం ఎకాకం. ఎకికన తర్వాత వివానంలో పనిచేసే కొంత మంది సిబ్బంది నా దగిరకు వచ్చి వేడ్రవు మీరు మిల్క తీసుకుంటారా అని అడిగారు. ఇదేంటి నన్ను వేడ్రవు అంటుందని నన్ను నేను చూసుకుంటే అచ్చిం అలారగ వున్నాను.
ఎకక్డ్రకు వె�ునా క్రీస్తు ప్రేమ నన్ను ఆకరి�స్తూ వచ్చింది. ఎందుకంటే నన్ను నరకంలోకి పతోసివేయుటం ఇష్టం లేక యేసుప్రభువు వారు నన్ను ప్రేమిస్తూ వచ్చారు. సింగపూర్ నుండి ఇండియాకు వచ్చిన తర్వాత కర్తవ్యం సినివాకు డాన్స కంపోజ్ చేయవలసి వచ్చింది. పాటకు నేను 'బోరింగ� పాప అట్లాంటి ఇల్లాంటి కాదు వేపస్త— పాటకు డాన్స చేస్తున్నా. నేను నల్ల �ర కట్టుకున్నా ఆ దగిర్లో వెక�ులో దైవ జనులు ఒక వాట చెబుతున్నారు. పస్రీ పురుష వేషం, పురుషుడు పస్రీ వేషం ధరించకూడ్రదు అన్నాడు. అపుపడు పాపగారు నీ గురించి ఎవరో పొగుడుతున్నారు అన్నారు. ఎవరు గురించి పొగిడితే మనకందుకు మనకు సిగ్గు, లజా� వుండ్రకూడ్రదు. ఎవరు ఏమనుకుంటే మనకందుకు. ఇంతలో మరొక వారు అదే వాట మరలా నాకు వినిపించింది. నేను �ర కట్టుకున్నానని వాడికవరు చెపాపరు. పదేపదే అదేవాట అంటున్నాడు అని చాలా కోపపడ్డాను. బహుశ్ నా దగిర వుంటే కొటేటవాడినేమా అది విశ్ఖపట్నంలో ష�టింగ� జరుగుతుంది. ఎయిర్ పోర్టకు పోవడానికి కార్ సిద్ధం చేశ్రు. వుందుకారులో విజయశ్ంతిగారు, వినోద్కువార్ గారు వెనుక కారులో నేను బోరింగ� పాపగారు, వెళుతన్నాం. నేను పస్రీ వేషం వేశ్ను కదా చాలా మంది సాటడెంట్స ఉన్నారు. వాకు బందోబస్తు పో�సులున్నారు. వారిలో ఒక య�వనసతుడు పరిరగతతుకొని వచ్చి ఎక్సక్యూజ్మి వేడ్రవు అని పిలిచాడు. రెండవసారి పిలిచాడు. పలుకలేదు. య�వనసతుడు
52 పిలసతున్నాడు పలకవచ్చు కదా అన్నాను. బోరింగ� పాప నన్ను కాదు అన్నది. నేను పఘుల్గా పడింక్ చేసియున్నాను. అతను చక్కగా డ్రస్ చేసుకొని వచ్చి వేడ్రవు ఈ బుక్స తీసుకోండి దేవుడు మీ జీవితాన్ని వారుస్తాడు. పబతకు వారుస్తాడు అన్నాడు. డోర్ తీసుకొని వచ్చి మగాడ్ని పట్టుకొని అవ్మాయి అంటావా అని బాగా కొటాటను. అతని నోటి నుండి రకతం వచ్చింది. అతడు ఒక వాట అన్నాడు. దేవుడు నిన్ను దీవించను గాక! పోలీస్ వ్యక్తికి నేను తెలసు పోలీస్ కూడా ఆ వ్యక్తిని కనికరం లేకుండా తలపైన కొటాటడు. తల పగిలి రకతం కారింది. రకతం కారుతుండగానే అతను దేవుడు నిన్ను దీవించను గాక! అన్నాడు. తిరిగి కొటాటలిసన వయససు తనలో వుంది. నేను కొట్టగా నిస్సహాయంగా, ఏమనుకోకుండా వెళ్ళిపోయాడు. ఆ దృశ్యాన్ని చూచిన నేను పరైస్తవులలో ఇంత వాధుర్యవెన� జీవితం ఉంటుందా. ఇంత విధేయత వుంటుందా అని ఆశ్చిర్యపోయాను.
నిజంగా తాగిన వెక�ం ఎటు పోయిందో 1 రోజు కాదు 2 రోజులు కాదు 6 నెలలు నన్ను మరణ �భతి వెంటాడుతూ వచ్చింది. నేను వెన�ే ప్యార్కియూ ష�టింగ�కి మళ్ళీ వచ్చిన తర్వాత యేసుప్రభువు వారి స్వరం నేను నిపదలో విన్నాను. ఈ రాత్రి చనిపోతే ఏవెప�ోతావ్. నిపదలో అటు ఇటు చూసేత ఎవరూ లేరు. అమ్మను నిపద లేపాను, నిన్నెవరా పిలువలేదు ఒంటి గంట అవుతోంది వె�ు పండుకోమన్నది. మరలా కొంత సేపటికి అదే స్వరం మరలా వినిపించింది. నా కువారుడా ఈ రాత్రికి చనిపోతే ఏవెప�ోతావు. ఈ సారి గజ (ఆనంద్రాజ్) అన్నయ్యను లేపాను. వా అన్న సినివాలో ఎలా వుంటాడో ఇంట్లో కూడా అలారగ వుంటాడు. నేను పిలువలేదు బాగా తాగి వున్నావు వె�ు పడుకో అన్నాడు. వూడవసారి అదే స్వరం, అవే వాటలు ఈ సారి చిట్టి చెల్లెలు స్వర్ణిలతను లేపాను. తను కూడా నేను పిలువలేదు రాత్రి ఒంటి గంట అవుతోంది పడుకోమంది. నేను వె�ు పడుకొన్న కొంత సేపటికి అగ్ని జావలలు మంచం చుటాట కవ్ముకున్నారు. భయంతో యేసుపపరభువా నన్ను క్షమించమని అడిగాను. ఎన్నడ్రా లేనిది మోకరించి యున్న నా తల్ల గారితో నేను వెాకరిల్లినాను. వా అమ్మగారు ప్రార్థన చేయుచుండగా నా కళు మంట నీళ్ళు వచ్చారు. వా అమ్మగారు ఆమెన్ అన్న తర్వాత నేను ఆవేన్ అన్నాను. దేవుడు నాకు సంతోశాన్ని కల్గించాడు. వా అమ్మగారు చూచి ఏమిటి నటరాజ ఇక్కడ గోల చేయడానికి వచ్చావా అన్నది. కాదు యేసుప్రభువు వారు నాతో వాట్లాడారు అని అన్నాను. అపుపడు అమ్మ నన్ను
53 గట్టిగా కౌగిలించుకొని ప్రార్థన చేసింది. యధా ప్రకారం వేకప్� వేసుకోవడానికి మళ్ళాను. వుఖం దురదగా అనిపించింది. పతాగడానికి బాటిల్ తీస్తుంటే మనసకరించలేదు. దేవుని స్వరం నాకు వినిపించింది. రాత్రి నీ పాపాలు కష్మించబడ్డాయి అన్నారు. ప్రతి ఆదివారం జెహా�వాషవ్మా ప్రార్థనా మందిరానికి వెళ్ళాను. రక్షించబడిన తర్వాత బాపితస్మమిచ్చి నా పేరు అనిల్ రాజ్ అని పేరు పెటాటరు. ఎవడైననా క్రీస్తు నందున్న యెడ్రల వాడు నాతన సృషిట, పాతవి గతంచి ఇవిగో సమ్రవు కొతతవాయెను. నేను రక్షింపబడిన రెండు సంవత్సరాలకు యేసుప్రభువు వారు సేవకు పిలిచారు. సేవ అంటే చావు అంటే శ్రమలు ఉంటాయి అని వా అకక్బావ అన్నారు. దేవుడు సేవకి పిలిసేత నేను వెళ్ళలేదు. నాకు భయంకరమైన జబభ వచ్చింది. అది డాకట్ర్ వల్ల నయం కాని జబభ. నా కన్న తంపడి డాకట్ర్. నా అన్నలు డాకట్ర్స వా అమ్మ నన్ను అమెరికా తీసుకొని వెళ్ళింది. అవ్మా ఇది మందులకు నయం అయ్యే జబభ కాదు అన్నారు. ఇండియాకు తీసుకువచ్చింది. చనిపోతే భూసాథపన చేద్దాం పబతకుంటే చూచుకుందాం అన్నారు. అమ్మగారు నేను ఏడుస్తూ ప్రార్థన చేయుచుండగా ప్రభువు ''నన్ను వెంబడించువు నేను మనుషుల పట్టు జాలరులను చేస్తాను—— అని అన్నారు. నేను సేవకు వెళ్ళాను. నా జబభ తెలియకుండానే తగిపోయింది. నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ�ువాడిని. అపుపడు నాన్న ప్రతి ఆదివారం ఎక్కడికి వెళుతున్నావు అన్నారు. మందిరానికి అన్నాను. అపుపడు నాన్న ఈ జబభ వుందు మీ అక్కకు, తర్వాత మీ అమ్మకు ఇపుపడు నీకు వచ్చింది అన్నారు. వా నాన్న గారు కాలితో తంతే పఘుట్బాల్ లా ఎగిరేవాడిని. యేసుప్రభువును నమ్మితే చనిపోతావు, దేవుడు కాదంటే ఇంట్లో వుంటావు అన్నారు నేను నాన్నతో ఎవరైతే రక్షించారో, పబతికించారో ఆయనే నా దేవుడు ఆయన తప్ప ఇంకే దేవుడు లేడు అని చెపాపను. వా అమ్మగారిని సినీ రంగంలోని తీసుకొని వచ్చింది భానుచందర్ గారి తల్ల వా అమ్మగారిని చీకటి నుండి ఆశచ్యకర్మెన� వెలుగులోకి తీసుకువచ్చింది భానుచందర్ గారి తల్లగారు. నేను రక్షించబడిన తర్వాత సినివా వాళు సేవ చేస్తున్నాను. నేను నమ్మిన క్రీస్తు సజీవుడు. అందరా రకష్ణపొంది క్రీస్తులో సాక్షులుగా నిలవాలని ప్రార్థిస్తున్నాను. దేవునికే స్తుతి మహిమ కలుినుగాక! ఆమెన్!
54
క్రీస్తు చేసిన అదభుతముక్రీస్తు చేసిన అదభుతముక్రీస్తు చేసిన అదభుతము
క్రీస్తు చేసిన అదభుతముక్రీస్తు చేసిన అదభుతము
నన్ను వార్చిందినన్ను వార్చిందినన్ను వార్చిందినన్ను వార్చిందినన్ను మార్చింది
రాంబాబు, రాంబాబు, రాంబాబు, రాంబాబు, రాంబాబు,
మపదాసముపదాసముపదాసముపదాసముపదాసు
బాల్యం నుండి హిందా ధర్మశ్పస్తాల పట్ల అమిత ప్రేమతో వేదాలు, ఉపనిషతతులు, ఫిలాస్ఫ్ నేర్చుకున్నాను. అత్యన్నత భావాలతో పెరిగాను. అగ్రజాతివాడిననే అహాంకారంగా ఉండేది. తకుకవ కులస్తులను హీనంగా చూచేవాడిని. ఒకరోజు చాలా వృద్ధుడైన పరైస్తవ బోధకుడి ప్రసంగము యాదృచ్చికముగా వినుట సంభవించింది. నేను చదువులో చాలా చురుకుగా ఉండేవాడిని. వెకానికల్ ఇంజనీరుగా ఒకరోజు చదువుతున్న కాలేజికి వెళుతున్న దారిలో చాలామంది ట్రాఫిక్ ఆగిపోయినట్లు వృదుదని ప్రసంగాన్ని వింటున్నారు. మెల్లగా ఒక ప్రత్యేక ప్రకటన నా చెవులను సోకింది.
''మీరు విశ్వసిసేత అదభుత స్వస్థత చూడగలరు. క్రీస్తు స్వస్థపర్చు గొప్ప దేవుడు. రండి రోగులను తెండి.—— ఒక్కసారిగా ఆశ్చిర్యపడ్డాడు. నమ్మలేని కబుర్లు చెపుతన్నాడ� వుస్లాడు అంటా చిరాగ్గా నా చేతికి రెండు రాళ్ళు అందుకొని ఎవరిరకైనా తగిలితే ఏమవుతందీ? అంటా చిలిపిగా విసిరి కొటాటను. అనుకోని రీతిగా అది యిదదరిని తాకింది. మీటింగ్ ధ్యాసలో ఉండి ఏమీ పట్టించుకోలేదు సరికదా! ఎంతో సహనంతో నా వైపు చూచి, ఏమీ వాట్లాడలేదు. కోపపడలేదు. నేను హాని చేసాను కదా ''యిది మంచి పని కాదు పిల్లవాడా—— అంటారని తలచాను. నాలో అల్లరి భావం మరింత
55 పెపటేగిపోయింది. వెంటపస నాకు ఎదురుగా నున్న వుస్లిం ప్నేహితుని సంప్రదించాను.
''అరె, మీ చెల్లి ఒకవ్మాయి పుట్టుక నుండి వూగతనంతో బాధ పడతుంది, నిజంగా బాగు చేయగలవాడే నా ఈ క్రీస్తు? ఈ వుస్లాడి కబుర్లన్నీ నిజవేనా? చూద్దాం పద రేపు మీ చెల్లిని తీసికొని సరిగ్గా యికక్డికే వ్దాం.—— అని సవాలు విసిరాను. పిరికివాడైన వుస్లివు అబ్బారు వాత్రం భయపడ్డాడు. ''ఒరేయి! మనుష్యులతో ఆటలాడితే పరవాలేదు దేవునితో చెలగాటవా? వదుద. నాకు భయం బాబు!—— సరేలేరా? నేనేమీ అల్లరి చేయాలని కాదులే, ఊరికే గమనించడంలో తపుపలేదుకదా? యిద్దరము చె�్లతో వెళాదం. నేను చెల్లిని చూస్తూ దగిరగా నిలబడి వుస్లాడు ఏంచేస్తాడో చూస్తాను. నన్ను నవ్ము. సరేనని వుగ్గురు మరుస్టి రోజు మీటింగుకి వెళాువు.
మరుస్టి రోజు నేను, వుస్లివు ప్నేహితులతో పాటు 13 సంవత్సరాలు వయససు గల వాళు చెల్లి తరలివెళాువు. నేను ఆమెను ఆనుకొని నిలబడ్డాను. ఆ వింత చూడాలని చాలా ఆశతో కనిపెట్టసాగాను.
పరిశుదాథత్మతో నిండినవాడైన పాస్టరుగారు మౌనంగా నిలిచి వుస్లివు వూగవ్మాయి పై తన చేయి నుంచగా ఆములో సన్నని వణుకు ఆరంభమయింది. పాస్టరు గారు మెల్లగా కళ్ళు విపిప ఆ అవ్మాయిని తేరిచూచాడు తన చేతిలో నున్న వెక�్ వెంటనే ఆమె చేతిలో పెటాటడు.
''అవ్మా నీవు వాట్లాడగలవు నోరు తెరిచి దేవునికి వందనాలు చెపూత హల్లెలూయా అని చెపాపలి—— అన్నాడు. అదభుతంగా, ఆశ్చిర్యంగా ఆమె పుట్టినది ముదలు నోటిదావరా స్వరంతో పలికిన అనుభవం ఏనాడ్రా లేదు. ఆమె మృదు మధురంగా ''హల్లెలూయా—— అంటా స్పష్టంగా పలికింది. నాకు ఒళుంత చెమటలు పటాటరు నిశ�్చిష�టడ్రనై తేరిచూడ్రసాగాను. అంతలో, పాస్టరు గారు నన్ను గమనించి చూచి మెల్లగా దగిరకు చేరారు. చూచావా బాబు! అన్నట్లుగా ఆ దృశ్యము కనిపంచింది. వెంటనే నా పై కూడా ఆయన హస్తాన్ని మాపి ప్రార్థించారు. నన్ను పరిశుద్దాత్మ స్పర్శ బలంగా తాకింది. నిలవల్ల సన్నగా ఒణుకుట ఆరంభించింది. ఈ నమ్మలేని నిజాన్ని చూస్తూ వెంటనే అప్రయత్నంగా నేలపై కూలబడ్డాను. ఆ తర్వాత తల వంచి వెాకరిల్లాను. ఆ గొప్ప స్వస్థపర్చు దేవుని అదభుత శక్తి ప్రభావం వుందు నా నిజసిథతి, నా అహంకారం, నా సవనీతి స్పష్టంగా కనిపంచాయి. కన్నీటితో క్రీస్తు పాదాలు కడిగాను. నా హృదయంలో దాగిన మలినమంత క్రీస్తు శిలువలో కార్చిన పవిపత రకతము నన్ను
56 ప్రక్షాళన చేసింది. చెవులు గలవాడు వినను గాక. బైబిలు పఠనం ఆరంభించాను. ఆత్మీయంగా మరెకుకవ తపన తృష్ణితో, బైబిలు చదువగా దాని సారాంశవు నన్ను ఆత్మీయ స్థితిలో మరొక స్థాయికి నన్ను నడిపించింది. ఊహాలతో, కలపనా కధలతో వ్రాయబడిన సాధారణ పుస్తకం కాదిది, వాస్తవవెన�ది, శక్తి గలది, బైబిలు గ్రంధము.
''ప్రభు, నీకు సాటియెన� వారీ లోకంలో ఎవరూ లేరు. బలి నైవేద్యం నీవు కోరము, నేనే వారిం, సత్యం జీవమని బోధించిన క్రీస్తు బోధల సారాన్ని పూర్తిగా అవగాహన చేసుకుంటున్నాను. నా పాపాలు క్షమించి విమాచించి పరిశుదాథత్మ చే తన చితాతన్ని బయలుపరచి నన్ను, నా జీవితాన్ని సరిచేయగలరని పూర్తిగా క్రీస్తు పై ఆధారపడ్డాను.—— ఉద్యోగం అనేవషిస్తున్నానని యింట్లో చెపాపను. కానీ ఒంటరిగా గదిలో తలుపు వూసికొని వాక్యం చదివి ప్రార్థించసాగాను. ఉదయం 9 గం�� నుండి సాయంత్రం 5 గం�� వరకు ఒంటరిగా క్రీస్తు ప్రార్థనలో గడిపాను. ఈ రీతిగా 3 సంవత్సరాలు గడిచాయి. ''ప్రభువా, నేను చూచిన వృద్ధుడైన పాస్టరు గారిక స్వస్థత వరాన్నిచ్చావు అడిగిన అందరికీ యిచ్చు సమరు�డవని ఎరుగుదును. నాకు కూడా వారికున్న వరాలన్నీ కావాలి నేను కూడా క్రీస్తు అనుచరునిగా వారి అనేక రకాల అవసరాల్లో అనేకులను ఆదుకొని అదభుత సేవ చేయాలి. యీ రీతిగా బేతేలులో యాకోబు నిన్ను నేను విడువను. దేవా నీవు నన్ను దీవించేవరకు నీ కొరకు కనిపెటటగలను. దయ చూపండి.—— రూ ప్రార్థన పదేపదే చేసేవాడిని. నేను మంచి పరైస్తవ సాక్షిగా ప్రపంచంలో ఏ వూలకైనా, ఏ మత వాదుల వుందైనా, ప్రతి చోట క్రీస్తు సాక్షిగా నిలుస్తానని నిబంధన చేసుకున్నాను. బయలు దేవత వుందు దేవుని శక్తిని నిరూపించిన ఏలియా వలె సవాలు చేయాలి అని ఆశతో ఉండేవాడిని. ప్రభువు అదభుతంగా నన్నులో నిలబట్టి సింహాగర్జీనతో గంభీర సాకషాన్నందించాను.
�శీస'ర జ��అఅవశ్రీ దేవునికే మహిమ హల్లెలూయ. అలనాడు మోషే పఘరో యెదుట చేసిన అదభుత మహిమ గల సాకష్యాలను పపజలవుందుంచాను. నేడు పరిశుద్దాత్మ అభిషేకముతో నింపబడి అనేక స్థలాలలో నేను క్రీస్తు సాక్షిగా సాకష్యమిసేత దేవుని ఘనపర్చుట చూసిన వా స్వకీయులు ఆశ్యర్యంగా వింతగా క్రీస్తు వాటలు వింటున్నారు.
నన్ను బలపరచు వాని యందే సమ్రవు చేయగలను. ఫిలిపి.4:13.
ఇకను జీవించువాడ్రను నేను కాను. క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. రూ రీతిగా చదువరీ, నీవు కూడా గొప్ప సాక్షిగా నిలిచి దేవుని మహిమ పర్చాలని నా ప్రార్థన. ఆమెన్.
57