నేను కూడా దేవుని దృషిటలో ఉన్నానా?
గంగిరెదుదల కులం నుండి పపపధమంగా వారి దేవుని సేవచేస్తున్న దైవజనుడు
నాపేరు గంగిరెదుదల జోజన్న నేను విజయవాడలోని గుణదల గంగిరెదుదల దిబ్బ అనే ప్రాంతంలో నివాసముంటున్నాను. నా సవగ్రామం గన్నవరం దగిర తెంపల్లి. నా తండి పేరు వీరబభపదరావు, నా తల్ల పేరు వీరమ్మ. వేము ఏడుగురు అన్నదవ్ములం. నేను �దోవాడ్ని వా కులం గంగిరెదుదలకులం. గనుక వావృతిత గంగిరెదుదలను తీసుకొని ఊరు ఊరు తిరుగుతు బికషం అడుకుకంటా జీవించేవాళుం. వాకు చదువు అంటే ఏంటో వాకు తెలియదు. నేను అకష్రం కూడా చదువులేదు. ఇలా జీవిస్తు ఉండగా నేను బికషం అడుకుకన్న డబ్బభలతో బాగా మధ్యం త్రాగే వాడిని. అప్పుడప్పుడు రాత్రి సమయాల్లో గంగిరెదుదల ఆటను పపదర్శించే వాళుం. మద్యం త్రాగి వా సంగీత వాయిద్యాలు వాయిస్తూ డాన్స చేస్తుంటే చుటాట వూగిన జన ఆనందంతో కేకలు ఈలలు వేసేవాళ్ళు. వేము వాకున్న జ్ఞానంతో సినివా పాటలు పాడుతూ వేము వా బార్లు, డోలులు, వాయించుకుంటా సంక్రాంతి సమయంలో ఇంటింటికి తిరుగుతా బికషం అడుకుకనే వాళుం. వచ్చిన ధనంతో బాగా మద్యం త్రాగి రోడ్డు మీద పడి ఒక పంది ఏవిధంగా బురదలో దొర్లుతుందో నేను అంతకన్నా హీనంగా ఎకుకవగా దొర్లుతా జీవించేవాడ్ని అందరి లాగానే వేము వా యిషటదైవవెన� గంగానమ్మ దేవతకు, కన్కదురిమ్మ దేవతకు ఇలా అనేకర్కాల విగ్రహారాధన చేసే వాళుం. ఇలా కొనసాగుతున్న నా జీవితంలో 50 వేల రూపాయలు అప్పు చేశ్ను. ఇలా శాంతి సమాధానాలు సంతోషం లేకుండా జీవించేవాడ్ని. ఒక సారి గుణదలలో జరిరగ వేరివాత తిరునాళుకు నేను నా భార్య యేసుపపరభు ఫోటో ఒకటి కొనుకొచ్చి నా పూజగదిలో వా ఇషటదైవాలతో
125 కూడా ఆ ఫోటో పెటాటవు. నేను ఒకరోజు మద్యం త్రాగి పూజ చేద్దాం అని పూజగదిలోకి మళ్ళాను. అయితే ఆరోజు నా పూజగది అంత భయంకరమైన చీకటి కమ్మిమేసింది. కొన్ని కష్ణాల తరువాత నా జీవితంలో నేను ఎన్నడ్రా చూడని గొప్ప వెలుగు నాకళుతో నేను చూసాను. అప్పుడు ఆ వెలుగులో నుండి ఒక సవరము నాతో ''నా కువారుడా నాకువారుడా—— అని వూడుసార్లు పిలిచింది. ఆ వెలుగులోనుండి నాతో వాటాడారు. నాకు తెలియకుండానే నా పెదవులు హల్లెలూయ అని పలికాయి. ఆ తరువాత నాతో వాట్లాడుతున్న స్వరాన్ని నీవు ఏదేవుడవయ్య అని అడిగాను. అప్పుడు ఆ సవరము ''నేను నజరేయుడైన యేసును, నేను జీవవుగల దేవుడ్రను. ఆకాశమందుగాని భూమి మీదగాని నేను తప్ప ఏ దేవుడ్రను లేడు అని పలికను. ఆ స్వరం వినగానే నాలో భయము ఆనందం చోటు చేసుకున్నాయి. ఆ రోజు నుండి యేసుపపరభువుని నా సొంత రక్షకునిగా అంగీకరించి వారుమనససు పొంది విగ్రహారాధన విడిచిపెట్టి ఆ తరువాత ఒక సహోదరి దావరా వేము పెంతెకోస్తు ప్రార్థన మందిరానికి వెళ్ళాం. అక్కడ జరిగిన సరభలలో నేను నాభార్య బాపితస్మం పొందావు. ఆ తరువాత యేసుపపరభువుని అంగీకరించినందుకు వాకులంవారు మవ్ముల్ని వెలివేశ్రు. అయినా యేసయ్యను వాత్రం విడిచిపెట్టలేదు. కొంతకాలం తరువాత పపబువు తన సేవకు పిలిపించుకున్నారు. ఆ సేవా దర్శనంతో నేను మొదటిగా వా గంగిరెదుదల కులం మధ్యలోనే సేవా ప్రారంభించాను. వారికి సువార్తను పపకటిస్తున్నాను. ఇప్పటికి అనేకులు వార్చిబడ్డారు. సంఘ పపారంబభం అయింది. దేవుడు తన శక్తితో అనేక కార్యాలు వా దావరా జరిగించారు. అలా ప్రభువు వాడుకుంటున్నారు. ఇప్పటికి అనేక గ్రావాలలో, అనేక పట్టణాలలో నా రక్షణ సాక్ష్యం చెబుతా సువార్త ప్రకటిస్తూ ఉన్నావు. వా పరిచర్యలో కొన్ని ఆర్థిక అవసరతలు ఉన్నాయి. వాటి కోసం వా పరిచర్యకోసం మీరు అనుదినం ప్రార్థించండి. నాకు నలుగురు పిల్లలు. నలుగురికి వివాహం జరిగింది. ఇద్దరు ఆడ్రపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. నాపెదదకువారుడు (ఇసాసకు) కూడా రక్షింపబడినాడు. సేవకు సమర్పించాను. ఇద్దరము కలిసి సేవ చేస్తూ ఉన్నావు. ఇంకా బలంగా దేవుని చేతిలో వాడబ్బడాలని వా కొరకు ప్రార్థించండి. మీ సంఘాలలో, కూటాలలో, సరభలలో సాక్ష్యం వినిపించాలంటే నా అపడ్రసుకు సంపపదించండి.
126
పాస్టర్ కొలసు జోజన్న
జెహా�వాషవ్మా ప్రార్థనా మందిరం
డోర్.నెం.50–10–9, గంగిరెదుదల దిబ్బ,
గుణదల, విజయవాడ–8, కృశా�జిల్లా.
సల్ : 9849965992
127
స్వస్థతనిచ్చి స్వకీయునిగా నన్ను సంరక్షించిన యేసునా ప్రభువు.
వై : రమణ, విజయవాడ.
నా పేరు యల్లవి రమణారావు. వేము మొదటి నుంచి విగ్రహ ఆరాధికులవు. వేము (వాకుటుంబ సభ్యులు) విగ్రహ ఆరాధన వదిలి, ఏసుపపరభువు వారిని నవ్ముటకు గల కారణం నాయెుకక్ సాక్ష్యం. ఈ నాఅదభుత అనుభవం నా సాక్ష్యాన్ని మీ దావరా మీ వుందు ఉంచుటకు నేను ఎంతో సంతోషపడుచున్నాను. నా యొక్క గొప్ప దేవునికి వందనాలు తెలియచేసుకుంటున్నాను. సాక్ష్యం :నేను విగ్రహ ఆరాధన చేసే సమయంలో నాకు ఎటువంటి మనశ్శింతి లేకుండా, ఆరోగ్యపరంగా, ఆర్థికంగా చితికిపోయి ఎంతో ఆవేదనకు గురయిన్నాను. అదే సమయంలో నాకు కడుపులో నొపిప వచ్చి నేను డాకట్రుని సంప్రదించగా, నీకు కడుపులో గ్యాస్ పెరిగి తదావరా కిడ�్నలో రాళ్ళు ఏరపడి దానివలన నీకు కడుపులో నొపిప వస్తుంది. దీనికి ఆపరేషన్ చేసి, రాళ్ళు తొలగిసేత ఆ నొపిప తగ్గుతుంది అని చెపిపనారు. అప్పటికే ఆర్థికంగా చితికిన నేను ఏమి చెయయాలో తెలియని సిథతిలో ఉన్న నాకు (నిర్మల) అను విశ్వసి వచ్చి నాకు ప్రార్థన చేసి ''నీవు ప్రభువు అయిన ఏసుని నవ్ముకో, నీకు అంతా మంచి జరుగుతుంది—— అని చెపిప మళిుపోయింది. కాని ఆ విషయాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. నా కడుపులో నొపిప ఇంకా ఎకుకవ అయింది. అదే సమయంలో ఆ విశ్వసి మరలా వచ్చి నాకు ప్రార్థన చేసి,గాసపల్హాలులో జరుగుతున్నటువంటి కూటవులకు నన్ను బలవంతంగా తీసుకువెళిు, కూర్చోిపెట్టింది.
128 అలా నాలుగు దినవులు గడిచిన పిమ్మట, నా ఆరోగ్యంలో తేడా గమనించిన నేను, నా యొక్క బాధను, ప్రార్థన దావరా ప్రభువు అయిన యేసుక్రీస్తువారికి విజ్ఞాపన చేసారు. తెలియచేసినారు. నా ముర ఆలకించి ప్రభువు నాకు ఎటువంటి ఆపరేషన్ లేకుండా నా కిడ�్నలో రాళ్ళు తొలగించినారు అని చెప్పుటకు ఎంతో సంతోషిస్తూ, భారంగా ప్రార్థన దావరా దేవునికి వందనాలు తెలియచేసుకుంటున్నాను.
ఆ విధంగా దేవుని నమ్మినటువంటి నేను నా భార్య, కువారులతో కలిసి విగ్రహ ఆరాధన పూర్తిగా వదలి పపరభువువారి సన్నిధిలో గడ్రపాలని నిర�యించుకున్నావు. అటువంటి సమయంలో వాకు కృపానిధి సంఘంలోని సరభ్యులు,వారు మీరు, ''వా సంఘానికి రండి, మీకు ఎన్నో అదభుత కార్యపకమాలు జరుగుతారు—— అని వాకు చెపిప వా కుటుంబ సభ్యులను కృపనిధి సంఘానికి నడిపించినారు. అలా ఆ సంఘంలో చేరిన పిమ్మట, పాస్టర్ జేకబ్జాన్గారి ఆ�ససులలో వాక్య పరిచర్య, పార్థనల దావరా బాప్తస్మం తీసికున్నావు. వేము దావీదు, రూత, కర్ణకువార్ అను నామకర్ణంతో పేర్లు వార్చుకొన్నావు. కృపనిధి సంఘంలో ఆత్మీయంగా సి�రపడ్డావు.
ఈ కృపనిధి సంఘంలో చేరినటువంటి నాకు దేవుడు అన్ని విధాలా మవ్ములను దేవుడు దీవించి ఒక గృహావును అనుగ్రహించారు. అంతేకాకుండా నా కువారుని సన్మారింలో నడిపించి, నాయెుకక్ కువారునికి దేవునిలో రక్షణానుభవాన్ని పొందినటువంటి బిడ్డలో వివాహం జరిపించారు. అంతేకాకుండా, ఒక్క పూట నడిచే వ్యాపారంలో రెండుపూటలా కొనసారగలా దీవించి వ్యాపారము అభివృద్ధి పరచినాడు. దేవుని దీవెనపఘలంగా నాకువారునికి ఒక బిడ్డను పపసాదించినారు. మవ్ములను క్రీస్తుప్రేమతో, విశ్వసముతో అభివృది�నిచ్చి క్రీస్తులో ఆనందము, తృపిత శ్ంతినిస్తున్నారు. అపో 2:42
క్రైస్తవ విశ్వసానికి ప్రార్థన వాక్యధ్యానవు, సహవాసం రొట్టె విరిచు అనుభవాలు ఎడ్రతెగక ఉండాలి. కృపానిధి సంఘలో వేము ఉపవాస్కూడికలు, సంఘారాధన కార్యపకమంలో విలువైన దైవవాక్యాన్ని దైవజనుని దావరా ప్రభువే వాకందించి విశ్వసంలో బలపడి క్రీస్తును హత్తుకొని జీవించే కృపనిస్తున్నారు.
మ బంధువులంతా ఈ క్రీస్తు ప్రేమనురుచి చూచి క్రీస్తును నవ్మునట్లు దయతో ప్రార్థించండి. దేవునికే మహిమ. ఆమెన్.
129
ఏ అర్హత లేని నన్ను అదభుత స్వస్థతలో ఆదుకున్న ప్రభువు అనుచరుడ్రను.
: పపసాదరావు, విజయవాడ.
దీవ
ప్రభువు గొప్ప కృపను బట్టి నా జీవిత సాక్ష్యాన్ని విారంతా చదువుటకు అవకాశ్మిచ్చిన మహివా స్వరూపుడైన యేసు క్రీస్తుకు నా స్తుతి, కృతజ్ఞతలు.
వాది విజయనగరం జిల్లా, హిందువుగానే పెరిగాను. విజయవాడలో స్తన్నపపటకు వా నాన్న తరలివచ్చారు. అయితే నా చిన్న తనంలోనే నేను వా నాన్నను కోలోపయాను. నాన్న సంరక్షణ లేని నాకు లేని దురభ్యాసం లేదు. సిగరెట్లు, పతాగుడు, పేకాట యింకా ఎన్నో పాపాల పఘలితంగా ఘోరవ్యాధి నన్ను సోకింది. బైబిలు గ్రంధంలో ''అపవిత్రడ్రను అంటరానివాడ్రనని పాలెం వెలుపల అరచి గోలపెట్టుట వ్యకుతలలో ఒకడిగా నిలిచాను——. నా తల్ల కూలిపని చేసికొని నన్ను పోషించేది.
కుష�ట వ్యాధి అతి బభయంకర్మెన�ది. నా శరీరంలో అవయవాలలో కలిగిన పుండ్ర్లు రసికారుట, చేతులు, చెవులు వుకుక వాసిపోవుట, నాలో రూ వ్యాధి లక్షణాలను చూచి నా బంధువులు ప్నేహితులు, ఇరుగు పొరుగువారు నన్ను అసహ్యించుకొని చూడడానికి యిష్టత చూపలేని ద�ర్బాుగ్యపు జీవితం కల్గియున్నాను.
ఒక స్త్రీ నన్ను చూస్తూ ''ఈ వ్యాధి సరియెన�ది కాదు. వాడు తిన్నకంచం, గ్లాసును ఎడంగా పెటాటలి. ఎవరా తాకరాదని హానపర్చింది.
నా జీవిత పరిసిథతిరకై ఎంతో దు:ఖంలో వేదనతో వానసికంగా శ్రీరకంగా కృంగిపోయాను. ఒంటరివాడ్రనయయాను. నాతో వాట్లాడేవారు కర్మయయారు. నాకు చావే శరణ్యమని తలంచాను. రైలు క్రిందపడి ఆత్యహాత్య చేసికోదలచాను. ఆరాత్రి నల్లమందు, గంజాయి, సారాయి విపరీతంగా సేవించాను. రైలు కూత వినిపంచింది.
130 ఇక బయలుదేరాలని వెళ్ళు సమయంలో, నాలో నాకే ఒక ఆలోచన కల్గింది. ''నీవు చనిపోవదుద, ఒకసారి మీ అక్కతో వాట్లాడు, నిపదలేపు—— అని పపభోదన కల్గింది. వెంటనే అక్కను లేపాను. అక్కకు యేసు గురించి తెలసు. ''తవ్ముడా, యిప్పటి వరకు అనేక దేవతలకు వ్రెుకాకవు. వాటినే పూజించావు. ఎవరా మనకు సహాయపడలేదు. ఈ పరిసిథతలలో యేసు ప్రభువును నవ్ముకో. ఆయన కుష�ట రోగులను ప్రేమతో పామర్శించి స్వస్థ పరిచినట్లు బైబిలులో ఉన్న సువార్త విన్నాను. ఆయనే ఆరోగ్యమిస్తారు—— అని చెపిపంది. అసహాయసి�తిలో నా అక్క వాటలు ఆదరణనిచ్చాయి.
పాయకాపురంలో దైవజనులు బోడిుపోగు వందనవు అయ్యగారి చర్చికి మళ్ళాను. నా పరిసిథతి అంతా చెపాపను. ''పపసాద్గారా, దేవుడు, ప్రేవామయుడు. నీగత పాపాలన్నీ ఆయన చెంతచేరి ఒప్పుకుంటే, ఆయన క్షమించి విమ్ములను శ్రీరకంగా వానసికంగా స్వస్థపర్చి ఆదరిస్తారు. ప్రార్థన చేయుట ఎట్లనగా, సవంత ప్నేహితునితో మనససు విపిప చెప్పుకోవాలి. అది చేయండిచాలు—— చెపాపరు.
నాకిక పరిసిథతి అర్థం చేసికొని వారు చెపిపనట్లు కన్నీటిలో నేను ప్రభువును ప్రార్థించసాగాను. ఒక వ్యక్తిగా ఎదురుగా కుర్చీలో కూర్చుని వింటున్నారన్న భావంతో మనససువిపిప నా గోడంతా వివరించుకొనే సమయంలో గొప్ప వెలుగుతో క్రీస్తు పపత్యకషతను ముదటిసారిగా చూచి ఆశ్చిర్యపడ్డాను.
నా పాపాలన్నీ కష్మించబడ్డాయన్న సి�ర్నిశ్చియత్నాలో కల్గింది. ప్రభువు సాటిగా నాకు దర్శనమిచ్చారు. మనవు పాపము లేనివారమని చెప్పుకొనినయెడ్రల, మనలను మనవే మాసపుచ్చుకొందువు. మరియు మనలో సత్యముండ్రదు. మన పాపములను మనవు ఒప్పుకొనిన యెడ్రల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడ్రను గనుక ఆయన మనపాపములను క్షమించి సమసత దుర్నీతి నుండి మనలను పవిత్రంగా చేయును.
ఆరోజే ప్రభువు నాకొక దర్శనాన్ని ఇచ్చారు. పై నుండి ఎన్నో కాగితాలు నా చేతికి అందుతుండగా ఆ కాగితాల్లో గత జీవితంలో నేను చేసిన ప్రతి చిన్న పాపము జాబితా నాకందించారు. నేను వాటిని ఒప్పుకున్నాను. నేనయితే మర్చిపోయాను గాని నా గతంలో ప్రతి సంఘటన ఆయన గురతు చేస్తూ కాగితంలో వ్రాసి ఉంచారు. బాల్యదినవు నుండి నా జీవితం ఆయన చేతిలో లి�ంచబడుట చూచి చాలా ఆశచ్యపడ్డాను.
131
ప్రతి వ్యక్తి అది గుర్తించగల్గితే పాపము యెడ్రల భయం అసహ్యత కలిగి దేవుని వైపు చూచు అవకాశం ఉంటుంది.
నేను ఆరాధించిన హిందా దేవతల విగ్రహాలన్నీ కనిపంచాయి. శివుడు, కన్కదురి, రావుడు దేవతలను చూచిన తర్వాత, నాలో నేను పపశ్నించుకున్నాను.
''ఎవరు నిజమైన దేవుడు? నేనెట్లు నమ్మగలను?—— వెంటనే క్రీస్తు ప్రభువు పపత్యకషమయయారు. ఆయన హృదయంలో నుండి వెలుగు పపసరించుట చూచాను. విగ్రహాలన్నీ వాయమయయారు. ఒక క్రీసేత నిజదేవుడని గ్రహించాను. ఆదర్శినవులో ఒక వ్యక్తి వినయంతో మాకరించి ప్రార్థించుట చూచాను. ఆ వ్యక్తి తలపై చేతులుంచి క్రీస్తు ప్రభువు దీవించనట్లుగా చూచాను. నన్ను ప్రార్థన చేసికోవాలని, వాక్యం చదివి ధ్యానించాలని దైవజనుడు ప్రార్థన చేయునపుడు వెాకరించాలని కూడా తెలాపరు.
దేవుని సన్నిధిలో ఊరకయే ఉండ్రరాదు అనికూడా తెలాపరు. వెంటనే ప్రార్థన చేయుటకారంభించాను. నా గుండెలోతుల్లో నుండి గత అనుభవాలలో చేసిన పాపాలన్నీ కన్నీటితో ఒప్పుకొనసాగాను. ''బైబిలు వాక్యాధారంగా,
''అటువలె ఆత్మీయ మన బలహానతను చూచిసహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనవు యుకతముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదుగాని, ఉచ్చిరింపశక్యము గాని వూలుగులతో ఆత్మతానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు.
ఆ రాత్రి ప్రార్థనలో నాకు తెలియకనే పెద్ద శబథవుతో ''దేవా పాపినైన నన్ను కర్ణించువు అని ప్రార్థించసాగాను. వెను వెంటనే గొప్ప దర్శినవుతో ప్రభువు నన్ను అత్యానందభరితుడ్ని చేసారు.
''నేను కూరాపిగా వురికిగా నున్న వక్స్తాలలో నిలిచాను. అది ఒక �కటిగుహా అకస్మాత్తుగా క్రీస్తు పపత్యకషమెన�ంతనే వింతైన కాంతితో ఆ గుహ వెలుగులో నింపబడింది. ప్రభువు ప్రేమతో నన్ను సమీపించి నన్ను వుట్టి గానే నా స్థితి గతిని వార్చివేసారు.
నా మలిన వక్స్తాలు తీసివేసి ధగధగ వెరిసే తెల్లని వక్స్తాన్ని ధరింపచేసారు. పై నుండి క్రింది వరకు ఒకే రీతిగా ఉంది. నన్ను ఆప్యాయతతో తాకి, నా కుడి హస్తాన్ని పట్టుకొని మధ్యాకాశవులోనికి తీసికొనిమళాురు. మృదుమధుర సవరంతో నాతో వాట్లాడారు. ''నాకువారుడా, నీవు సరవలోకమునకు మ�్ల సరవసృషిటకిని సువార్త
132 ప్రకటించు నీవు సాక్షిగా ఉండు. నేను నీకు తోడైయుంటాను. మరొకసారి నిన్ను మధ్యాకాశ్నికి తీసికొని వెళ్తానని చెపాపరు. నన్ను తిరిగి క్రిందికి తీసుకొనివచ్చారు. ఆయన చేతిలో వితతనాలున్నాయి. ఆ వితతనాలన్నీ నాకిచ్చి వితతమని చెపాపరు. ఆ దర్శన పఘలితంగా ఆయన నా జీవితాన్ని వార్చారు. ఆ ప్రభువు అవూల్య రకతంతో నన్ను కడిగి నాకు చెప్పనశక్యమైన వహివాయుకతమెన� సంతోషమును, ఆనందమును నాకిచ్చారు. నా చీకటి పబతుకును, పాత రోత జీవితాన్ని వార్చివేసారు. నాతన హృదయాన్నిచ్చి వారుప గల వారుమనససు అనుభవాన్ని ప్రసాదించారు. క్రీస్తుకే సమసత ఘనత, మహిమ పపభావాలు కలుగు గాక. కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడ్రల వాడు నాతనసృషిట పాతవి గతించెను. ఇదిగో క్రొత్తవాయెను. సమస్తవును దేవుని వలనైనవి. ఎంతో ఉతాసహంతో ఆనందంలో బైబిలు చదువుట పపార్థిచుటలో నా సమయాన్ని మచ్చించుటకారంభించాను.
అనేక దర్శినవులనిచ్చి ఆత్మీయంగా నన్ను బలపరిచారు. నా యవవన ప్రాయంలో వివాహము గురించి నేను తలంచకమునుపప దర్శనములో ఒక స్త్రీ పురుష�లను మెడలో దండ్రలతో నిలిచియుండుట చూచాను. వుఖవులు రెండు మరురగైయున్నాయి. ''ప్రభువా, మీరు చూపించిన రూ దర్శనానికి అర్థం తెలుపండి బయలుపర్చిండి—— అని పపాదేయపడి ప్రార్థించాను.
ఆమెను నేను పెండ్లి చేసుకొనబోవు స్త్రీగా బయలుపర్చారు. నా భార్యాశిరోమణిని దర్శనము దావరా ప్రభువు నాకు చూపించారు. సోతపతం హల్లెలూయ. అయితే రూ విషయం నేనెవరితోనా చెప్పలేదు.
సరిగ్గా ఆదే రోజుల్లో నా భార్య శిరోమణికి కూడా దర్శనం చూపించారట. కుష�ట వ్యాధిగల వ్యక్తిని నేనెట్లు పెండ్లి చేసికోగలను? అని దేవునికి చెపిపందట. ''అవ్మా శిరోమణీ, నీవు పపసాదును వివాహము చేసికోవాలి. లేనిచో, ఆ కుష�టవ్యాధి నీకు రపిపస్తాను—— సరే ప్రభువా నేను వివాహమునకు అంగీకరిస్తున్నాను. అయితే ప్రసాద్ గారికి తిరిగి రూ వ్యాధి తిరగబట్టినచో నా గతి ఏమి? నా భవిష్యత్తు ఏమగును? అని చెపాపరు. అవ్మా, నేను సరవశక్తి మంతుడ్రను నా వాటకు తిరుగులేదు. ఈ వ్యాధి ఎన్నటికీ రాదు. నవ్ము అన్నారు. దివతియోపదేశ్కాండవు 28 అద్యాయములో 1–14 వచనాలలోని వాగ్దానాలన్నీ నాకిచ్చారు. నాకు భార్యగా, ప్రేమగల, భక్తిగల దయగల
133 భార్య శిరోమణిని నాకు సహకారిగా దేవుడే బహుమతిగా అందించారు. దేవునికే వందనాలు.
దైవజనులు గాపసపల్ హాలు పప్చరు గారు, జసవంతరావు గారు వా యిద్దరి పరిశుద్ధ వివాహాన్ని జరిపించారు. నరుల హృదయం కేవలవు చెడ్డవి. వారి ఊహాలు చెడ్డవి. గనుక మవ్ములను వా వివాహాన్ని అభినందించుటకు బదులుగా మీ జబభ పరిసిథతి తప్పక మీకు కలిరగ సంతానానికి సంకమ్సితుంది. చూచుకోండి—— అంటా మనససు గాయపరర్చివారు, హేళన చేసేవారు.
జనులు మవ్ములను నిందించి హింసించి మీమీద చెడ్డవాటలు పలుకునపుడు మీరు ధనయిలు. సంతోషించి ఆనందించుడి. పరలోకమందు మీ పఘలవు అధికమగును. వేము దేవుని వైపు చూస్తూ విశ్వస యాత్రను కొనసాగించావు. సరవశక్తిగల దేవుని మహిమనుకన్ పరచుటకే చక్కని పాపను ప్రధమ పుత్రికగా వాకిచ్చారు.
వా పాపకు ఏ పేరు పెటాటలో తెలియలేదు. వినయంతో 3 నెలలుగా పపార్థించావు. ఒకరోజు ప్రభువు నిలువైన దర్శనమిచ్చారు. ఒక కాంతివంత మైన జోయాత వెలుగులో కదులుచూ నన్ను సమీపించింది. దేవుడు ఈ జోయాత దావరా 'జోయాత— అనే పేరు పెటాటమని హెచ్చరించారు గ్రహించాను. వెంటనే, ''ప్రసాద్, నీబిడ్డకు జోయాత అనే నామకర్ణం చేరు—— అన్నారు. ప్రభువే సవయంగా నా అవసరాల్ని కనిపెట్టి, నాకాలోచన కర్తయె�ు బోధించి నడిపిస్తున్నారు. నాకు తరువాత పుట్టిన బిడ్డకు కృపావతి కృప గలది అనే భావంగల ్రేరిచ్చారు. వూడవ సంతానం మగబిడ్డ కాగా, నిత్యానందం అని పేరు పెటాటరు. నిజంగానే వా గృహంలో నిత్యము ఆనందము సంతోషం తాండ్రవిస్తూనే ప్రభువు స్తుతించసాగావు. నాలివ సంతానం అవ్మాయి గనుక శాంతితో దేవుడిచ్చిన శాంతితో మవ్ములను నాటి నుండి నేటి వరకు నడిపించుచున్న ప్రభువుకే మహిమ ఆఖరి పాప పేు 'శాంతి—.
పాపకూపములో నశించిపోవుచున్న నన్ను వెదకి రక్షించి, నా జీవితంలో చీకటిని పారపదోలి, వెలుగుతో నింపి ఒక జోయాతని వెలిగించారు. కేవలవు ఆ ప్రేమగల దేవుని ఉచిత కృపవల్ల నిత్యము ఆనందంతోను, శాంతి సమాధానంతో దేవుడు వర్థిల్లచేశ్రు.
ఆయన మహాకృప్ దయను బట్టి ఉన్నతమైన పిలుపునిచ్చి ఆయన పాదసేవ
134 చేసికొనే భాగ్యాన్నిచ్చారు. నేడు విజయవాడలో సత్యనారాయణపురము, రాజారాజేశవరీపపట, వాంబేకాలనీలో సత్యసువార్తను జరిగించు భాగ్యమిచ్చారు. నా సేవలో మంచి పఘలితాలను చూపించి ప్రభువే మహిమ పర్చుకుంటున్నారు.
అనేక మంది రోగులు స్వస్థపడుచున్నారు. పసైతాను శకుతల నుండి విడుదల పొందుచున్నారు. సంతానం లేనివారికి మంచి బిడ్డలను పపసాదిస్తున్నారు. ఎంతో మందికి ఆత్మీయ రకష్ణనను గ్రహిస్తున్నారు. ఆయనకై స్తుతి మహిమ ఘనత ప్రభావము చెల్లునుగాక అని స్తుతిస్తున్నాను.
నా పెద్ద కువారెత జోయాతకి మంచి విశ్వసాన్నిచ్చారు. దర్శినవులనిచ్చి ఆత్మీయంగా బలపరిచారు. వాగ్దానాలను పట్టుకొని విశ్వసంతో యవవనకాలంలో ప్రభువుని ప్రేమించుటను బట్టి దేవుడే తనకు ప్రభువుని ప్రేమించే మంచి విద్యావంతుల కుటుంబంలో నా బిడ్డను చేర్చుట, కేవలవు ప్రభువు అపారకృప అని భావిస్తూన్నాను. యిరు పకషముల కుటుంబాలు దర్శనాల దావరా ప్రార్థన నడిపింపుతో నా కువారెత జోయాత వివాహాన్ని దేవుడే నిర్ణయించి అతి వైభగవంగా, సాకష్యార్థంగా ది.11.02.2008 జరిపించారు. నా విశ్వస జీవితంలో నన్ను బలపరిచి ధైర్యపరచిన దైవజనులు వందనవుగారు, మరియమ్మ గారు గాపసపల్ హాలు అధ్యకషులు బందెల యేసు పాదంగారు, జసవంతరావు గార్లకు నా హృదయాపూర్వక కృతజ్ఞతలను రూ సాక్ష్యము రూపంగా అంద జేస్తున్నాను. పపపపధముగా నా సృషిటకర్త రకష్కునికే స్తుతి మహిమ ఘనత సదా చెల్లు గాక దేవునికి స్తుతిసోతపతములు.
'' పాడెద హల్లెలూయా – మరనాతా హల్లెలూయా
సదా పాడెద హల్లెలూయా – పపరభుయేసుకు హల్లెలూయా
సోతపతం చెల్లింతను – యేసునాధుని వేలుతో తలచి
ఎల్లపపుడుస్తుతి చెల్లిస్తాను. ఆమెన్.
135
వుస్లిం మతంలో నుండి వారిన జీవితంలో వారుపలేని క్రీస్తుప్రేమను పొందాను.
ఎసతరు గుల్షన్ (ఫాతిమా), పాకిస్తాన్.
నిష్ట గల చందనాచారాలతో గొప్పవంశంతో, ధనవంతుని యింటిలో జన్మించాను. నా పేరు గుల్షన్ ఫాతిమా. వాది పాకిస్తాన్. వుస్లిం వారంతా దేవుడు (అల్లా) గా పూజించే మహమద్ అల్లుడు ఆ�గారి వం�యురాల్ని.
బాల్యంలో పసిపిల్లగా 6నెలల ప్రాయంలో నాకు విషజ్వరం సోకింది. దాని పఘలితంగా ఎడవుకాలులో జీవం లేక పెరుగుట ఆగిపోయింది. అనగా చ్చుబడిపోయింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖవైదయిల వైద్యవేమీ ప్రయోజనం పొందలేని నిస్సహాయురాలిగా మిగిలాను.
నా యవవన పపాయం అనగా 18 సంవత్సరాల వరకు నాకు సరియైన నడ్రకలేదు. వా మతంలో అయిదు నిష్టలు గల ఆచారాలను పకమంగా పాటించేదాన్ని గొప్పగౌరవంతో, నమ్మకంగా దేవుని స్మరించేదాన్ని. పరిశుద్ధ ఖురాను, అరాబిక్ భాషలోనే కాక ఉరాదలోనే చదివేదాన్ని. నాయింటికి వచ్చి విద్యాభ్యాసం చేయు ఉపాధ్యాయుల పరిచర్య పొందగల ఆర్థిక సోథమత ఉంది. గనుక ఎన్నో �శవర్యాలన్నీ ఉండేవి. పపతీక
ఆరాధన అవలంభించేదాన్ని. 1996 సంవత్సరంలో నా తంపడితో (హాజ్) (��స్త్ర�్) తీర్థయాపతకు ప్రయాణమయ్యాను. నాకు బాల్యంలోనె తల్ల మరణించింది. నా అక్క, తోబుట్టువులు నాన్నగారు నన్ను అతిగారాబంగా చూచుకొనేవారు. నాకు పరిచర్యకై
136 యిద్దరు అవ్మాయిలు నిత్యవూ, నా నిత్యావసరాలన్నీ గమనించి పనులన్నీ చేసి పెట్టేవారు. మకాక, మదీనా, మహామదీదయుల పుణ్యస్థలవెన�ందున తంపడి చెలికతెతలతో ఆ ప్రాంతాన్ని దర్శించినను నేను ఆశించిన స్వస్థత పొందలేదు. ఆ పుణ్యస్థలవు గురించిన సంపూర్ణి వివరాలన్నీ నా స్వయచరిత్రలో వ్రాసికోగలాిను. 1968 సం��రంలో నా తంపడి మరణం నన్ను కృంగదీసింది. నా తంపడి మత్బోధకుడు, ప్ర్ అంటారు. నా గుండె పగలిపోయింది. నిరాశ్ ఆవరించింది. తల్ల లేనిలోటు నాన్న ప్రేమలో మర్చిపోయాను. రూ అనుభవం వల్ల నా గుండె భారం ఎకుకవైనందన ఆత్మహత్య నాకు సరియైన జవాబుగా గ్రహించాను. యేసుక్రీస్తు ఎవరో నాకు తెలియదు. మహామదీదయ మతంలో మకాక మదీనా పుణ్యకేషపతంలో నాకు పుణ్యం లభించగలదనే ఆశ కూడా నిరాశగా వారింది.
అట్టి అసహాయసి�తిలో నుండగా నిజమైన దేవుడు ఎవరో తెలియని సి�తిలోనున్నాను. అకస్మాత్తుగా ఒక మెల్లని స్వరాన్ని విన్నాను. ''నిన్ను మరణానికి అపపగించను.
నీ జీవితాన్ని నేను సంరక్షిస్తాను——. జవాబుగా నేను వాట్లాడాను.
''నేను అంగవైకల్యంతో జీవించే అసాధారణ జీవితం జీవిస్తున్న అభాగయిరాలను. నా తంపడికూడా నాకు దారమయయాడు. నేనెందుకు పబతకాలి? మరొకసారి అదే తీయని స్వరం పలికింది. ''గ్రుడ్డి వారికి కన్నులనిచ్చేదెవరు? రోగులను బాగుచేసేదెవరు? కుష�టరోగులను ప్రేమించేదెవరు? చనిపోయిన వారిని పబతికించిందెవరు? ఆ క్రీస్తును నేనే ఖురానులో నా వాటలు వ్రాయబడ్డాయి. నీకు తెలియదా? యిదే వాటలు స్పష్టంగా ఖురానులో నేనుచదివాను.
మరలా ఆ స్వరం నాకు గురతుచేసింది. సుర మరియాం చదువవ్మా. దేవునిదాత మరియావుతో చెపిపన వాటలు గురతుంచుకో.
అవ్మా, నీవే సందేశ్న్ని బట్టి అల్లా పంపారని ఆనందిస్తావు. ఆయన పేరు క్రీస్తు. మరియ కువారుడు—— ఈ వాటలు ఖురానులోగలవు.
ఈ లోకంలోనే గొప్పవాడు. కానీ రాబోవు లోకానికి కూడా గొప్పదేవుడు. అల్లా కృప నీకు ఎల్లప్పుడు లోడుగా ఉంటుంది. నవ్ము
అంతేకాదు సురా ఇపవాన్ అనే మతగ్రంధంలో అల్లా కృపవల్ల గ్రుడ్డివారు
137 చూపుపొందుతారు. కుష�ట వారిని బాగుచేస్తాను. మరణించిన వారికి జీవమిస్తాను. నేను తిరిగివస్తాను——. నేనే సజీవుడైన క్రీస్తును.——
ఎంతో స్పష్టంగా వివరంగా అర్థం చేసికోగల మంచివాటలను నేను నవ్మాను. నాలో నాతన నమ్మిక నిరీక్షణ కలాిరు. క్రొత్త భావాలతో దీరా�లోచనలో పడ్డాను. ఎన్నో గొప్పకార్యాలను గురించి వివరించబడిన క్రీస్తు వివరాలు గుపతంగా దాగబడినమందుకు? మరెకుకవ వివరాలు క్రీస్తును గురించి ఎట్టు తెలసుకోవాలి? అనే తపనతో ఆరంభమైంది. యెహా� 11:40
నవాజ్ దావరా విశ్వసంతో క్రీస్తును పపార్థించుటకారంభించాను. క్రీస్తును పపార్థించుటకారంభించాను.
''యేసు దేవా, నీవెందరినో స్వస్థపరిచావు. నేటికి సజీవంగా ఉన్నావు. నేను నిన్ను నవ్ముతున్నాను. దయతో నన్ను కనికరించి స్వస్థపర్చిండి—— నేనీరీతిగా వూడు సుదీర్ఘ సంవత్సరాలు ప్రార్థించాను. ఎట్టి అవిశ్వసాన్ని దరిచేరనీయలేదు. పట్టుదలతో, ఆసక్తితో, రాత్రివేళ్, గోజాడుచు, కన్నీటితో పపాధేయపడేదాన్ని నాకు మరపురాని అద్భుతమైన రోజున ఉదయాన్నే 3 గంటల సమయంలో గుండెభారంతో దు:ఖంలో పపార్థిస్తుండగా నేను నా గదిలో తలుపులు వూసికొని ఉండగా పపకాశవెన� వెలుగు గదంతా ఆవరించుట చూచాను. ఆ వెలుగు ఉనికిని వరి�ంచుటకు నాకు వాటలు లేవు.
క్రీస్తు తన పన్నెండు మంది శిష్యులతో వెలుగ మధ్యలో పపత్యకషమగుట స్పష్టంగా చూచాను. చాలా భయం, ఆవరించి, సన్నగా వణుకుచున్న నన్ను మెల్లగా సమీపించారు.
''భయపడకు నేనే యేసును. నీవులేచి నా దగిరకురా—— అనే వాట క్రీస్తు నన్నుదేదశిస్తూ గంభీర స్వరంతో నిండు ఆప్యాయతతో పిలిచారు. నా కాలిలో సంచల వారంభమైంది. అదభుతశక్తి నన్ను తాకింది.
ప్రతి అణువులో నాతన శక్తి విసోపటవును పోలి విసతరించి, నాతన బలం పుంజుకున్న పాదాన్ని కదిలించింది. నిరీ�వవెన� చలనం లేని కాలితో సంచలనాన్ని నేననుబభవించసాగాను. గత 18 సుదీర్ఘ సంవత్సరాల అనుభవంలో నిర్బుయంగా ఎడవు కాలిలో సతతువను బట్టి దానిని లేపి నేలపై మాపసాగాను.
138
హల్లెలూయా! ఎంత గొప్ప అదభుతవు! కుంటివారిని బాగు చేయు క్రీస్తు గ్రుడ్డివారికి చాపిచ్చు క్రీస్తు నిజవుగా సజీవుడైన యేసుక్రీసేత! ప్రప్రధమంగా బలహీనంగా ఒక్కొక్క అడుగువేస్తూ ఆ తర్వాత ఒక్కసారిగా పరుగుపరుగున క్రీస్తును చేరి ఆయన పాదాలను ఆప్యాయంగా స్పరి�ంచాను.
ఆ తర్వాత పాదాలను గట్టిగా పట్టుకొని స్తుతించసాగాను. ఆ క్షణంలో, సార్యకాంతి పపకాశవానతేజససుతోపాటు, చందకాంతికలబోసిన గొప్ప వెలుగుతో క్రీస్తును గురించిన జ్ఞానాన్ని, ఆశీర్వాదకరమైన సత్యాన్ని గతంలో తెలియని విషయాలెన్నో వింతగా అవగాహన కలిగింది. ఆరాధనతో క్రీస్తును ఆపతతతో ఆపశయించాను. యేసుతన అమృత హస్తాన్ని నా తలపైనుంచారు. యేసు క్రీస్తు గోరులలో నుండి పపసరించిన దివ్యకాంతి పచ్చిని వక్సాతలను హిమవు కంటే తెల్లని వక్సాతలుగా మార్చింది. క్రీస్తు నాతో వాట్లాడారు.
''అవ్మా, నేను యేసును ఇవ్మానుయేలను నేనే మార్గాన్ని జీవాన్ని, సత్యాన్ని, రూ దినం నుండి నీవు నాకు సాక్షిగా ఉండాలి. నీవు నీకళుతో ఏమి చూచావో అది అనేకులతో చెపాపలి. నా పపజలే నీ ప్రజలు. నేను నీకిచ్చిన తెల్లని రక్షణ వక్స్తాన్ని నా వెలుగు శక్తిదావరా నీకిచ్చింది. భద్రంగా దాచుకో.
నీ శరీరములో మలినవు ఉంచుకోరాదు. నీవు వెళ్ళు పపతిచోటునకు నేను వస్తాను—— వెనువెంటనే క్రీస్తు స్పష్టంగా నాకు ప్రార్థించు విధము నేర్పించారు. వారుక 6:9–13
పరలోకమందున్న వా తండ్రీ అని సంభోదించాలని నేరాపరు. ఆ తర్వాత అదృశ్యమయయారు. నాకయితే యిదంతా కలా నిజమా? ఏదీ తెలియలేదు. నేనయితే మెల్లగా వంగి నా ఎడవు కాలను తడిమిచూచుకున్నాను. సన్నబడి క్షీణించిన కాళ్లలో బలవు వచ్చింది. కాలుమాపి నిలబడగరలాిను. అదే స్పష్టమయిన గురతు. నాకాలు స్వస్థపడిన రీతినబడి తడిమి చూచుకొని, అది కేవలవు వాస్తవమని గ్రహించి ప్రభువు సృషిటకర్త, సర్వాంతర్యామి నన్ను దర్శించుట సామాన్యమైన విషయవేమీకాదు. ఈ భావంతో అత్యంత ఆనందంతో ఉపొపంగుతుంది. నా హృదయం ఉతాసహంతో స్తుతిగానాలు చేయగా—— ప్రభువా నీదయ ఎంత గొప్పది! నా దీన వినయపపార్థన ఆలకించి నన్ను స్వస్థపరిచావు. ప్రపంచములో వైద్య సహాయము అందించలేనిది నీ అదభుత
139 ప్రేమ నన్ను తాకి స్వస్థతనిచ్చింది.

పరలోక మందున్న వా తండ్రీ అని సంభోదించాలని నేరాపరు. ఆతర్వాత అదృశ్యమయయారు. నాకయితే యిదంతా కలా నిజమా? ఏదీ తెలియలేదు.నేనయితే మెల్లగా వంగి నా ఎడవు కాలను తడిమి చూచుకున్నాను.
సన్నబడి క్షీణించిన కాళ్లలో బలవు వచ్చింది. కాలుమాపి నిలబడగరలాిను. అదే స్పష్టమయిన గురతు. నాకాలు స్వస్థపడిన రీతినబడి తడిమిచూచుకొని, అది కేవలవు వాస్తవమని గ్రహించి ప్రభువు సృషిటకర్త, సర్వాంతర్యామి నన్ను దర్శించుట సామాన్యమైన విషయవేమీ కాదు. ఈ భావంతో అత్యంత ఆనందంతో ఉపొపంగింది. నా హృదయం ఉతాసహంతో సతుతిగానాలు చేయగా ''ప్రభువా నీదయ ఎంత గొప్పది! నాదీన వినయపపార్థన ఆలకించి నన్ను స్వస్థపరిచావు. ప్రపంచములో వైద్య సహాయము
140 అందించలేనిది నీ అదభుత ప్రేమ నన్ను తాకి స్వస్థతనిచ్చింది. అన్నిటికంటే మించిన నీ మహిమ దర్శనాన్ని చూచాను.
నేను నీ దావరా ఆ�ర్వదించబడిన నీ బిడ్డను ప్రభువా—— అని ప్రభుని ఆరాధించాను. ఉతాసహంతో గంతులు వేస్తూ గదంతా తిరిగాను. గొంతెతిత పాటలుపాడుతా న్యత్యం చేసాను. నాకాలు స్వస్థత గురించి తెలిసికొని ఆశ్చిర్య చకితులై నా స్వకీయులు ప్నేహితులెందరో నన్ను దర్శించుటకు వచ్చేవారు.
నేను చాలా ధైర్యంగా క్రీస్తును గురించి సాకష్మిచ్చు అవకాశం కల్గింది. ''నా క్రీస్తునాకు దర్శనమిచ్చి నా ప్రార్థన ఆలకించి స్వస్థపరిచారని ధైర్యంగా తెలిపాను. మత్తయి 16:25
క్రీస్తును అంగీకిరించకపోతే మరణమను బహువానవు తప్పదు. నా స్వస్థత చూచిన వారంతా ఎంతో ఆనందించారు. కాని క్రైస్తవుల క్రీస్తుకు మహిమరావడం సహించలేకపోయారు. చాలా అసహ్యతతో నిందించారు. క్రీస్తు మహమద్ ఒక్కరే క్రీస్తు వాత్రమే రక్షించారు అని చెపపవదుద.
మహమద్ కనిపంచి రక్షించినట్లు చెపాపలని బదిరించారు. క్రీస్తు పేరు ఏ వాత్రం ఉచ్చిరించరాదని నొకికవకాకణించారు. ప్రమకత్ మహమద్
చీ�ప� (ూతీశీ��వష్) అంటే ప్రజలకు గొప్పభక్తి నన్ను వేధించుట దావరా నేను చెపిపన జవాబు ఒక్కటే, నేను అబద్ధ వేమి చెప్పగలను? నా ప్రార్థనా పఘలితంగా క్రీస్తు మరలా దర్శనమిచ్చి ఒక దైవజు�డ్రనని స్పష్టంగా చూపించి, ''అవ్మా ఫాతిమా, నీవికక్డ్ర నుండి 10 మైళ్ళ దారంలో దక్షిణంగా వెళిునచో ఒక భక్తుని దావరా ఒక పరిశుద్ధ గ్రంథాన్ని పొందగలవు. అది పశద్ధగా చదువుకో——. నేను ఆ దర్శనానికి విధేయురాలనై మ�్ల ఆ భక్తుని దర్శించాను. ఆ దంపతలెంతో ఆదరించి ఆహావనించారు.
నాకు ఆపుస్తకవే ఆహారంగా దివారాతులు చదువుటకారంభించాను. దాహం, ఆకలి లేదు. ఎంతో తపనతో ఆసక్తితో దైవవాక్యాన్ని పఠించాను. వా బంధువులు, అన్నయ్యలు అంకుల్గారు, వీరంతా నాకు గల భక్తిని బట్టి చాలా కోపపడ్డారు. నాకు గల అపారబభక్తిని గమనించి ''అవ్మా, మనవు మహామదీదయులం మన దేవుడ్ని విడ్రచి యితర దేవుళును వెంబడించి పొగడుట పశ�యసకరంకాదు. క్రీస్తు మహామదీదయ మతానికి
141 ద్రోహం చేసినవాడు. మన కుటుంబ గౌరవాన్ని మంట కలుపవదుద అని విసిగించారు.
ఇపుడే క్రీస్తును దేవషించివదలిపెటాటలి. నీవు చేయకపోతే నిన్ను వేవే చంపి పారేస్తామని బదిరించారు. ఇస్లాం మతంలో ఇలా దేవషం గలవారిని చంపడం ఏవాత్రం తప్పుకాదు అన్నారు. చుటాట ఉన్నబంధువులు చూస్తుండగా పిస్టల్ గురిపెట్టి ఫాతిమా తలపై నిలిపారు.
భయంతో పక్షిరాజు ఆహారం కొరకు పొంచియున్నట్లున్నారు. వెంటనే ఫాతిమా బదిరిపోలేదు. మనసుతో కళ్ళు వూసుకొని యేసును ప్రార్థించసాగాను. క్రీస్తు సన్నిధి ఆమె అనుభవించింది. ధైర్యంగా వారిని సంభోదించింది. మీతో ఎవరైన మరణించ కూడా పబతికి ఉండగలరా? ఏదో ఒకరోజు మరణించగలరు. నేను యేసు కొరకు మరణించకుండా సిద్ధంగా ఉన్నాను. ఆయన నన్ను స్వస్థపర్చారు. మీ కుటుంబానికి చెడ్డ్రేరు తెచ్చి సిగ్గుపర్చురీతిగా నేనెన్నడ్రా పపవర్తించను.
సరే వారంతా ఒకరితో నొకరు సంపపదించుకొని, వా దగిరున్న నీ ఆసిథ నీకు దకక్దు. ఈ యింటి నుండి నిన్ను తరిమి వేస్తావు అన్నారు. ఇవ్మానియేలు అనగా దేవుడు వాకు తోడు అని అర్థం. అయనే నన్నుచూచుకోగలరు. ఫాతిమా అన్ని భయంకరమైన పరిశోధనలను నిబ్బరంగా ఎదురోకగల్గింది. ఒక తల్లవలె ఆదరించు ఆమెను దేవుడే తెలియని యవవనశక్తిగా ధైర్యంగా బయట ప్రపంచంలో పబతికే కృపనిచ్చారు.
ప్రతిక్షణం సంరక్షించి ఆదరించి కాపాడి నడిపించారు. క్రీస్తుకు మహిమకరంగా సాక్షిగా జీవిస్తుంది. అనేక వేలమంది మధ్య యితర ప్రాంతాల్లో గొప్ప సాక్ష్యం విని అనేకులు క్రీస్తును వెంబడిస్తున్నారు. పాపక్షమాపణ రక్షణ భాగ్యాన్ని పొందారు. ఒకసారి వా అక్క చాలా ప్రమాదకరంగా ఉందని కబురు తెలిసింది. మొదట నిలవలేనినన్ను స్వస్థతపర్చిన యేసు తన అక్కను స్వస్థపరుస్తారు అని నమ్మి ఫాతిమా వినయంతో ప్రార్థించాను.
మరణం తర్వాత అంత్యక్రియలకై సిద్ధంగా ఉన్న ఆ పెట్టెలో పెట్టిన అక్కను చేరింది.అచంచల విశ్వసంతో పునురుదాథనుడైన క్రీస్తును ప్రార్థించాను. సమాధికి సిద్ధంగా ఉన్న మృతశరీరంలో జీవముచ్చింది. అదభుతంగా లేచింది. పబతికింది. ఫాతిమా ప్రార్థన పఘలవుగా అదభుతంగా శవం సజీవంగా నిలుచుట. ఊరిలో గొప్ప సంచలనం కల్గించింది. ఫాతిమా ఆ తర్వాత పేరు గుల్షన్ ఎసేతర్గా వారింది. వైరస� కబందహాస్తాల
142 నుండి అనేకులను క్రీస్తుతో నడిపించే అవకాశ్లెన్నో ఎసేతరు గుల�న్కి దేవుడిచ్చారు.