Chapter 13 of 13

తంపడి జీవితాన్ని చదివిన

తంపడి జీవితాన్ని చదివిన

తనయుడు

సామెతలు 10:1, జ్ఞానవు గల కువారుడు తంపడిని సంతోషపెట్టును. సామెతలు 11:11, యదార్థవంతుల దీమనవల్ల పటటనవునకు కీర్తికలుగును. సామెతలు 16:17, తన ప్రవర్తనను కాపాడుకొనువాడు తనపపాణవును కాపాడుకొనును.

టావు నేడు ప్రముఖ రాజకీయవేతత. ఎందరో పపశంసించే స్థాయికి ఎదిగాడు. ఒక రోజు టావ్ను ఒక పత్రికా విలేఖరి ఈ విధంగా ప్రశ్నించాడు.''ఏతరంలోనైనా ఒక గొప్ప ప్రముఖునితో నీకు ఇంటరావ కావాలని కోరితే నీవు ఎవరిని ఎన్నుకుంటావు? యేసుక్రీస్తా? అబ్రహాము లింకనా? మరెవరు——? ''నాకు వా నాన్నగారు చాలు—— అంటా రీఠవిగా నిబ్బరంగా జవాబిచ్చాడు టావు. టావుకి వాళు నాన్నగారు రస� పరోల్ మోడల్) హారోగా కనిపంచేవారు. గొప్ప పపావీణయుిగా పపతిభాశ్లి అని భావించేవాడు. వాళు నాన్న గారి సందేశ్లు శిరోధార్యాలు. ''బాబాటావు, దైవభక్తితో జీవించు. నీవు చేస్తున్న పని ఏదైనా నీవు చేయగల్గినంత గొప్పగా చేయాలి. నిజాయితీగా వుకుక సాటిగా వ్యవహారించాలి. ఆశ్వాదభావనతో ఉండాలి. టావు తంపడి రస� ఎన్నడ్రా ఉన్నత చదువులకై కాలేజీలో పపవేశింపలేదు. రెండవ ప్రపంచ యుద్ధంలో యిల్లు విడిచిపెటటవలసి వచ్చింది. వివాన ప్రమాదంలో తీపవంగా గాయపడ్డాడు. ఆ తర్వాత యిల్లు చేరి న్యాయారుకలో భార్యపిల్లలతో స్థిరపడ్డారు.

215

రెండు విభిన్న ఉద్యోగాలు నిర్వహించేవాడు. మంచి క్రైస్తవునిగా మంచి క్రైస్తవ సహవాసం, క్రీస్తును ఘనపరచ్చి ఆరాధించే సంఘం సరభ్యతవంతో, పకమంగా హాజరవుతూ, గొప్ప విశ్వస జీవితంలో క్రీస్తుతో నడిచేవాడు.

ఆదర్శ తండిగా క్రీస్తును పోలి నడిచిన జీవితం జీవించాడు. తండిగా పిల్లల పెంపకం గురించి ప్రత్యేక భారం, బాధ్యత వహించాడు. యెషయా 46:3-4, పసితనం నుండి వృద్ధాప్యం వరకు తన ఒడిలో ఆదరించే దేవుడు గొప్ప దేవుడు. బాల్యం తీయనిది, మనోహారవెన�ది. య�వవనం అందవెన�ది, చైతన్యవంతమెన�ది. రూ దశ సృషిటకి అందం గరవకారణవు. దైవ చింతన కల్గి సృషిటకర్తను స్మరణకు తెచ్చుకొనుటకు అనుకూల సమయం సహాజవుగా బాలయములో అలవడిన గుణగనవులు చాలా వరకు మన జీవితాల్లో నిలిచి ఉంటాయి. వ్రెుకైక వంగనిది పవానైవంగునా? తోటవాలికి ముక్కలను పెంచే నేరుప ఉంటుంది. ప్రతి తల్ల ఒడి బిడ్డలకు మొదటి బడి.

దైవభక్తిని ఉగ్గుపాలతో రంగరించి పట్టిసేత నీటి కాలువల యోర్ను నాటబడినదై ఆకువాడక తన కాలమందు పఘలమిచు చెట్టువలె ఉంటారు. బిడ్డలు, పెద్దలు చేయునదంతా స్పఘలమవుతుంది. తల్లిదండ్రుల వాటలు, జీవిత విధానాన్ని చిన్నారులు గమనిస్తారు. వారి భక్తి జీవితం తప్పక ప్రభావితం చేస్తుంది. తల్లిదండ్రుల చూపు ప్రేమ ఆప్యాయతలు బంధు ప్రీతి యితరులతో వెలిగే తీరు పిన్నలు అనుకరిస్తారు. సామెతలు 22:6, నడువవలసిన త్రోవ సరిగ్గా చూపిసేత వారు తొలిగిపోయే అవకాశం రాదు. బాల్యం వాలిన్యం లేనిది. పాపరహితవెన�ది. లాకా 18:16, క్రీస్తు పసిబాలురను తన యొద్దకు రమ్మని పిలిచేవారు ఈలాటిదే పరలోకరాజ్యం అనేవారు.

కీర్తనలు 1వ అధ్యాయంల్లో నాటబడిన చెటుట పఘలించుటలో కిటుకులు.

1. సారమంతమెన� నేల � ప్రార్థించుట, బైబిలు పాఠాలు పశద్ధతో వినుట.

2. స్వచ్ఛవెన� నీరు � పరిశుద్ధ గ్రంధము పరి�లనగా చదువుట, ఆత్మీయు ఎదుగుదలకు కారణం.

3. పరిశుద్ధవెనగ�ాలి � తల్లిదండ్రులందించే ప్రార్థనా వాతావరణవు పెదదల స్మాత్రికా జీవితం, వారి ప్రోత్సాహం.

4. సార్య రశ్మి స్మపాళులో లభించేది � దేవుని దయవల్ల లభించు సమయము యిది

216 ఆత్మీయ ఆహారం, ఆత్మీయ దీవెనలు పొందు సమయం. పిల్లలకు కుటుంబం క్రైస్తవ జీవితానికి పునాది కుటుంబానికి దేవుని ఆమాదం, ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది.

నోవు కుటుంబాన్ని రక్షించుకున్నాడు. చెరసాలలో అధిపతి కుటుంబంగా రక్షింపబడ్డాడు. మన దేవుడు కుటుంబాల దేవుడు. భక్తిగల అగస్టను తల్ల పపార్థనాబలంతో రక్షింపబడ్డాడు. ప్రతి వ్యక్తి యేసును కుటుంబ రక్షకునిగా గుర్తించి అంగీకరించాలి.

తల్లిదండ్రులు పిల్లల విశ్వసానికి ఉదీదపన కల్గించాలి. విశ్వసం నుండి అనుభవానికి నడిపించాలి. పఆపర్థనలకు జవాబు కొరకు దేవుని మీద ఆధారపడే అనుభవాలు నిజ జీవితంలో ఎంతో పపావుఖ్యవెన�వి. అవి సాహాసోపపతవెన� క్రియాత్మకవుని గ్రహించే రీతిగా తల్లిదండ్రులు వ్యవహారించాలి. గృహాస్మలో, నిజ జీవితంలో, చదువులో, ఆటలో అన్ని చోట్ల విశ్వసము, ప్రార్థన అనుభవంలోకి వస్తుంది.

1 కొరింథీ 10:13, శోధనలను తపిపంచుకొనే వారిం దేవుడు కలుగజేయగలడని పిల్లలు నేర్చుకోవాలి. తల్లిదండ్రులు చెపిపనదానిని బట్టి కాక స్వయానుభవాలలో ఈ స్వయ రకష్కుడిగా స్వకరించే స్థితికి ఎదగాలి. క్రైస్తవ కుటుంబంలో యేసుకి సమరపణ జీవితాల్లో క్రీస్తు ఆ యింటికి ప్రధాన అధిపతి వుఖ్య అతిధి కూడా. అతిధి వాత్రమే కాదు రాజు. ఆయనదే సింహాసనం. ప్రతి సమస్య ప్రతి తీరా�ణం, వివాం యేసు దగిరకు తేవాలి. యేసు ఆవెాదించాలి, పరిషకరించాలి.

సమయ పాలన, డబ్బు వ్యవహారాలు దేవుని సన్నిధికి తెస్తూ కుటుంబ ప్రార్ధన బలిప్ఠం కావాలి. యేసులో కుటుంబ సభ్యులంతా ఏకాంతంగా గడ్రపడానికి అబభ్యసించాలి.

పాప వెరుగని బాలలు దేవునికి ప్రీతి పాపతలు. బాలలు చిరుదిమవలు. వురిపాలు కురిపించేగారాల అనుభవాలన్నీ కలబోసి రస� తంపడిగా టావు జీవితంలో మంచి ప్రభావం చూపారు. రస�, సావాన్య జీవితం గడిపేవాడు. నగర్ పరిశుపబభ వాతావరణ కేందంలో చిన్న పనివానిగా ఉండేవాడు. రాత్రి భోజన వేళ్ కాసేపు యింట్లో గడిపి వెంటనే పేపర్లు బటావడా చేయడానికి వ్యాన్లో తరలి వె�ుపోయేవాడు. కషిటంచిపని చేసేవాడు.

శని, ఆదివారాలలో కొద్ది సమయం కుటుంబంతో గడిపేవాడు. దానిలో

217 ప్రాముఖ్యమైన సమయం దేవుని ప్రేమించే కార్యాలకే వినియోగించేవాడు.

రస�, ఎలాటి నీచమెన� పనులు ఉద్యోగరీత్యా చేయవలసి వచ్చిన సరర, తలవంచి యిష్టంగా మౌనంగా సమర్థవంతంగా చేసేవాడు. సామెతలు 16:3, నీ పనుల భారం యెహోవా మీద ఉంచము, అప్పుడు ఉదే�శవులు స్పఘలమగును.

పరిపూర్ణింగా సమర్థవంతంగా పనిచేసే వ్యకుతలను ప్రజలు గౌరవించక తప్పదు. రస� జ్ఞానవాకుకలన్నీ టావు జీవితాన్ని ప్రభావితం చేసారు. పనిని అసహ్యించుకునే వారిపట్ల చాలా విసుకుకనేవాడ్రట. పనిపట్ల కుటుంబ బాధ్యతల పట్ల, విద్యపట్ల, దైవభక్తి విశ్వసాల పట్ల నిర్లక్ష్య వైఖరిని సహించేవాడు కాడు. తంపడి ఆదేశం వేరకు చెతతకుండ� ఖాళీ చేసే పనికి కుదిర్చిడం దావరా కొంత సొవ్ము ఆదా చేసికొనే అవకాశం కల్గించి టావు విద్యాభ్యాసం కొరకు సమకూరర్చి విధంగా ప్రణాళిక వేసేవారు. టావు వురికి పనుల్ని, నీచమెన� చెత్త ఎతేతపనులన్నీ ఓరుపతో చేసేవాడు. తలపై వురికి వెాసేవాడు. శ్రీరిక శ్రమతో పాడువాసన బభరించవలసి వచ్చేది. ''బాబా, టావు నీవు రూ పనులన్నీ గౌరవిసేత నీ కుటుంబాన్ని గౌరవించినట్లే, నీవు చేచే స్నిని అసహ్యించుకుంటే నీ కుటుంబాన్ని కూడా అసహ్యించుకున్నట్లే—— అని అనేవాడు రస�.

టావు వాత్రం పశద్ధగా పుస్తకాలు చదువుకునేవాడు. నాన్నగారు రస� వాత్రం విరామవెరుగక, కష్టించి పనిచేసిన విధానాన్ని జ్ఞాపకం చేసికొని ఎప్పుడూ ఆశచ్యపడేవాడు. రస� ప్నేహితులోకసారి ప్రశ్నించారు. ''ఓ గొప్ప రస� గారా, నీ బిడ్డలెలా ఉన్నారు? నీకు గొప్ప మనససు గల బిడ్డలున్నారు సువా, నీ వాట జవాటరు సరికదా. నిన్న పపాణపదంగా ప్రేమిస్తారు. �నా?—— మీ ప్రశ్న వాకొక గొప్ప పపశంస. ఒక మంచి బిడ్డగా ఉపొపంరగ రీతిగా ఆనందానిచ్చేది. దేవునిపై విశ్వసం, కష్టించి పని చేయడం, క్రమశిక్షణ, బాధ్యత కల్గియుండడం, యితరులు అతని పట్ల గణనీయమైన నమ్మకం కల్గి ఉండేలా పపవర్తించడం టావు నేర్చుకొన్న అనుభవాలు.

తంపడి రస� ''విద్య వాత్రమే అన్నిటికి తాళం చెవి సమా—— అని అన్నారు. ''న్యాయ శ్స్త్తంలో డిపగీ పొందాలన్న కోరికతో జడ�్జీపదవఇజీ పొందాలని టావ్ని పశద్ధగా చదువుకో—— అని ప్రోత్సహించేవారు. టావు తన పనుల భారాన్ని దేవుని కప్పగించాడు. తను చేయునదంతా స్పఘలమయ్యేలాగా దేవుడు దీవించారు.

218 అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత పదవుల నలంకరించే స్థాయికి ఎదిగాడు. రాజనీతి శ్స్త్తంలో గొప్ప పదవి నలంకరించాడు. ప్రెసిడెంట్ కుటుంబ సభ్యులతో ఇంటర్యలు, ప్రముఖులతో పరిచయాలు ప్రశంసలు చుటుట వుటాటయి. తోటివారి నుండి పెదదలనుండి సత్పపవర్తన భావాలు గమనించి అలవరచుకొనేవాడు.

పెద్ద పెద్ద కమ్టిీలలో లావాదేవీలు సంపపదించే వ్యవార్ల్లో టావు చూపించే పపజ్ఞకు సన్నిహిత మిపతులుకూడా ఆశ్చిర్య చకితులయేయివారు. ఒక ప్యాయము టీంవిలో ప్రముఖులతో చర్చిలో పాల్గొనే సదవకాశం కల్గింది. వాళు నాన్న గారితో చెపాపడు బాబా టావు, నీ పపత్యేకతనీదే, నీకు నీవుగా ఉండేలా ప్రవర్తించు. ఒక తంపడితో నీవు ఎంత సేవచ్ఛగా నీ మనోభావాలు పంచుకోగలవో అదే రీతిలో ధైర్యంగా వాట్లాడు. ''భయపడకు—— అని సలహాయిచ్చి హెచ్చరించాడు. ఆ టీ.వి. పపోగ్రామంతటిలో విశేష ప్రజ్ఞ చూపించి అఖండ్ర విజయాన్ని సాధించి అనేకుల మన్ననలందుకున్నాడు.

వాళు నాన్నగారితో తన అనుభవాల్ని చెప్పుకుంటా, ''నానా, నీకు నా నిండు కృతజ్ఞత. గొప్ప దైవ భక్తిగల తంపడికి కువారునిగా ఉన్నందురకై నేను దేవేవుని కీర్తించి, స్తుతిస్తున్నాను. నీవు నా తంపడివి కావడం నా భాగ్యం. తన పనిలో నిపుణ గలవానిని చాతివా అతడు రాజుల యెదుట ఘనపర్చిబడే కృపతో ఆ దేవుడు తప్పక దీవిస్తారు. ఆసక్తిగల్గించే ప్రజలు, ఉన్న తాశయాల పై ఆసక్తి ఉన్నవాళ�ు. గుణాన్ని కనిపెట్టి చూచుకుంటే అదే సరియైన గమ్యమై ప్రగతి చేకూరుస్తుంది.

219

మనోహారవెన� వుదిమిలో

బరెండ�నా కమ్మని కల

కీర్తనలు 139:14, నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా భయమును ఆశచ్యమును నాకు పుట్టుచున్నవి.

చాలా మంది వయససు వారుపలను అంగీకరించలేని స్థితిలో నిరాశ్పులగుట గమనిస్తావు. లేని స్థితిలో తలాంతులు అవకాశ్లు ఉపయోగించి సమర్థవంతులుగా రూపొందించబడి అనేకులు ప్రశంసలు పొందుచన్న వృదుథ�వాక్యాన్ని ధ్యానిస్తారు. వుడ్రతలు పోగొట్టుకోవడానికి ్రేస� క్రీవులు వాడ్రతార. అన్ని భావాలకు ఒకే జవాబు వృదా�ప్య వుఖం అవాంచభ్నీయం. ఒక్క ప్రశ్న. మీ ముఖాన్ని మీరిష్టపడుతున్నారా? జవాబు ''నా ముఖాన్ని ఎంతగానో ప్రేమిస్తాను. ఎందుకంటే అది దేవుడు అనుగ్రహించింది. దాన్ని నేను సంతోషంగా అంగీకరిస్తాను. దేవుడు తన జీవిత దినాలన్నీ లెకికంచాడని దావీదు నవ్మాడు. బలహానపడుతున్న యవవన రూపానికి ప్రయోజనం లేని యుద్ధం కొనసాగించే బదులు శాశ్వతమైన అంతరంగ సుగుణాలను పోగుచేసుకోవడానికి ఉపపకమించాలి.

యెషయా 46:4, వుదిమి వచ్చు వరకు ఎతితకొనువాడ్రను నేనే నిరంతరము వాగాథనమిచ్చే దేవునియందు ఆ జన్మాంతము విశ్సవుంచడ్రవే. వయససు చర్మాన్ని వుడుస్తుందేమా గానీ కలతలు, అపనమ్మకాలు, దేవషం, ఆదర్శాలు లేకపోవడం, ఆత్మకు

220 వుడ్రతలు పడజేస్తాయి. పైబడే మన వయససును మనం ఆనందంగా అంగీకరిసేత దేవుడు మన హృదయ వుడుతలను సరిచేసి బాగు చేయగలడు.

బరెండ�నా అనే ఒక స్త్రీ సహనానికి పపతినిధి. చికక్శల్యవెన� శరీరాకృతి, వంకర్లు తిరిగిన మన్నెవుక, విపరీతంగా మెలికలు తిరిగిన చేతులు గలది. ఎట్టి ఆకృతి గలదైతేనేమి? ఆమె కళుల్లో వెయ్యి దీపాల కాంతి, అందమైన చిరునవువ, వర్ణినాతీతమెన� ఆప్యాయతలోలికే ఆమె స్వరం, ప్రేమతో అతిదులనాహావనించే తీరు అద్వితీయం. ఆముతో పరిచయం గొప్ప భాగ్యమని తలంచి జాన్గారు, సంతోషమ్మగారు పపయానవై మందుల శాపులో వ్యాపారి చెపిపన అడ్రస్ వెతుక్కుంటూ బరెండ�నా యిల్లు చేరి తలుపు తటాటరు.

ఆప్యాయంగా ఆహ్వానించిన బరెండ�నా ఆకారం చూచి నోరు తెరిచారు. వుందెన్నడ్రా చూడని బలహానతగల అనాకారంలో ఉన్న వృద్ధ మహిళ్. ''ఫోను లేకుండా వచ్చే అతిధులెవరై యుంటారా? అని ఆలోచిస్తున్నాను సువా, వాకు వా కుకీకకి రూ అనుకోకుండా అకస్మాత్తుగా ఊడిపడే అతిదులంటే పరము సరదా కూడా అంటా తినడానికి బిసకట్లు కాఫ్ అందించింది. కుకీక ఎవరో కాదు బరెండ�నాతో కలిసి జీవించే 91 సంవత్సరాలుగల మరోక వృద్ధ స్త్రీ. కళ్ళు అసలు కనబడవు ఎంతో ఆనందంగా జీవిస్తున్నవారిని చూచి క్రొత్త ఉత్సాహాన్ని పుంజుకున్నారు. బరెండ�నా భర్త మరణం తర్వాత తన సేవాకార్యపకమాలకు సహవాసిగా కుకీకని ఎన్నుకున్నారు.

అసలు జానుగారి భార్య సంతోషమ్మ గారు రూ వృద్ధ మహిళ్లను కనుగొనే కోరిక ఎలా సంబభవించిందో ఆశ్చిర్యపడక తప్పదు. సంతోషమ్మగారు వృద్ధాప్యంలో కీళువాతం అనే వ్యాధితో బాధపడుతా ఉంది. శరీరమంతా విపరీతమైన నొపిప బాదలు. మందులు కొనుగోలు చేయాలనే ఆశతో ఒక శాపును ఆపశయించార్. ''సంతోషమ్మగారండ�, మీరు చాలా ఆరోగ్యంగా కనిపస్తున్నారు. ఈ వ్యాధి విమ్ములను అంతగా బాధించకూడ్రదు. మీకన్నా చాలా బలహీన స్థితిలో ఉన్న 81 సంవత్సరాల వయససుగల బరెండ�నా గారి, కుకీకగారుఅందురాలు. వారిని చూసేత మీరు నొపిప అని అనడం వాని వేస్తారు కూడా. ఆమెకు తన 17వ సంవత్సరంలో సోకిన వ్యాధివల్ల అప్పటి నుండి 81 సం��రా వరకూ నొపిపలేని గంట లేదు. జారెడు కుర్చీలో పరిమితమయిన ఆమె జీవితం ఎంతో చురుగ్గా సాగిపోతుంది. ఆమె అందమైన

221 పెయింటింగ�లో చిత్రలేఖనంలో పటాలన్నీ అమ్మి పేదబాల బాలికలకు పోషణకై కృషిచేస్తున్న తీరు ఆశ్చిర్యచకితుల్ని చేస్తుంది.

ఆమెకు విచారపడే సమయం రాలేదు. ఎల్లవేళ్లా దేవున్ని స్తుతిస్తూ, తన పనిని పట్టుదలతో నమ్మకంగా చేసుకుంటా ఆశ్వాదంతో క్రీస్తు సేవలో తరిస్తున్న ఆదర్శ మహిళ్. ఆమెను చూచి నమసకరిసేతనే జన్మకీ భాగ్యం చాలనిపిస్తుంది—— అని చెపాపరు.

తాప్గా కాఫ్లు త్రాగాక బరెండ�నా తన గతాన్ని చెప్పసాగింది. అది 1940వ సంత్సరం. హాలెండులో 17వ సంవత్సర యవవనదశలో హాయిగా ఆనందంగా పతళిుపడే వయససులో చదువుకుంటా ఒక కుర్చీలో కూర్చుని పరీకషలకై సిద్ధపడుతున్న రోజుల్లో అకస్మాత్తుగా వెన్నులో సాగిన నొపిపుతో దేహామంతా నిస్సతుతవ ఆవరించి, ఒక్క వ్రేలు కూడా కదుపలేని అసహాయత ఆవరించింది. ఆమె తంపడి ప్రముఖ వైదయిడు. ఆ తంపడి చికిత్సలేని ఆ వ్యాధి సోకిన దురదృశాటనికి, తన బిడ్డను చూచి ఘోరంగా విలపించాడు. ఆ వ్యాధికి () చికిత్స కష్టం. 1943లో ఆమె స్థితి దిగజారింది. చనిపోయే స్థితికి చేరింది. విపరీతమైన నొపిపవల్ల జీవితమంతా బాధతో గడుపవలసిందే. ఉపశమనంలేదు. ఈ బాధతోనే ధైర్యంగా జీవించగలుగున్నాను.

నా ఆనంద రహస్యం అందమైన కలలను పట్టుకొని వ్రేలాడడ్రవే. దేవుడొక కలను అందిసేత అది పఘలించే అవకాశ్లన్నీ సమకూర్చిగలడు. అదే వాళు నాన్నగారు చెప్పేవారు. ఆమె చిన్నతనంలో బరెండ�నా కళ్లను పోషించే కళాశ్లలో పపవేశించినట్లు కలరావం దాని నెరవేరుపగా 1945లో రాయల్ అకాడెమీ ఆఫ�పైన్ ఆర్టసలో ప్రవేశించి పటటబభపదురాలయింది.

వేదికలను కత్ళ్మకంగా అలంకరించే విలువైన ఉద్యోగం లభించింది. వివాహం కూడా చేసికుంది. పియానో కళాకారుడైన వాజెల్తో మంచి జీవితాన్ని గడిపింది. 1956లో నయాయారుకలో రెండు చక్రాల ఊరగడి కుర్చీలో నిలిచి అమెరికాకు పపవేశించే ప్రయత్నం చేయగా వారు ఆమెకు గల అంగవైకల్యం అంటా వ్యాధికాదని నిరాథరించి అమెరికా అవకాశ్న్ని కల్గించారు. అయితేనేమి? తరచగా ఆమె ఆసపత్రిలో చికిత్స కోసం వె�ునప్పుడెల్లా చక్కని అందమైన కలలు పపత్యకషమయ్యేవి. భర్తతో కలిసి ప్రపంచంలో అనేక స్థలాలు దర్శిస్తూ పపదర్శినలలో పాల్గొనేది. కళాకారిణిగా అందమైన

222 దృశ్యాలు చిత్రాకరించేది. అందులో అందమైన తోట, చెటుటలోని పక్షులు, సార్యోదయాలు, అ్రమించడం, ప్రకృతి వర్ణినలు వర్ణినా తీతంగా చిత్రించిన చిత్రాలు కీర్తి పపతిష్టలు గడించి పెటాటరు.

యింతలో భర్త మరణంతో ఒంటరి జీవితం ఆరంభమయింది. వంకర్టింకర్గా ఉన్న చేతి వ్రేళును చూచి ఎంతటి అందాలు సృషిటంచే చేతులు ఎంత అంద విహానంగా ఉన్నాయో చూచి జాన్, సంతోషమ్మగార్లు ఆశ్చిర్యపడ్డారు. ''ఎప్పటి వరకు మీ కత్ళ్మక చిత్రాలు గీయగలాిరవ్మా—— అని అడిగారు. 30 క్రొత్త కాన్యసుల మీద ఒక ప్రత్యేక ప్రదర్శన కోసం ప్రయాస పడవలసిన బాధ్యత నాపై ఉంది. ఈ రోజు మధ్యాహ్నాం వరకు చిత్రాలు గీసాతనే ఉన్నాను—— అని వినయంగా జవాబిచ్చింది.

డబ్బు సంపాదించాలంటే ఆలోచించగల్గినంత తేలికకాద. అతిధులిదదరినీ బరెండ�నా సహాయపడే పసి పిల్లల వారు దగిరకు తీసుకొని వెళ్ళింది. ''నాలారగ నడువలేని రూ పసి పిల్లల సంరక్షణ ఖర్చుల నిమిత్తము నేను వేస్తున్న చిత్ర్పటాల ప్రదర్శన దావరా లభించే సొవ్మును సమకూర్చి పోషిస్తున్నాను. ప్రముఖ చిపతకారిణిగా దేవుడు నాకిచ్చిన వరాల్ని ఆయన మహివార్థవై వాడుతున్నాను.

1996లో 45వ చిత్రకళాఖండాల ప్రదర్శన అంగవైకలయముగల పిల్లలున్న ఆసపత్రిలో ఏరాపటు చేసారు. అన్నీ విక్రయించగలాిరు. బరెండ�నా సంచరించగల ప్రాంతంలోనే ఆమె స్టుడియో నెలకొలాపరు. జాన్ సంతోషమ్మగార్లు దాన్ని తిలకించారు. అక్కడ అందమైన స్థలంలో కాంతి వంతమెన� స్థలంలో ఎగిరర పక్షుల దృశ్యాలు, ప్రకాశవంతమైన శోబభతో పుషపగుచ్చాులతో కనుల పండువుగా ఉంది. మరొక గొప్ప ఆకర్షిణ ఏమిటనగా అక్కడ సౌందర్యం ఉంది. అది నిండైన ఆనందనిధి. 64 సుదీర్ఘ సంవత్సరాలు బాధలో విలవిల్లాడిన జీవి. వంకర్ చేతులతో గీచిన చిత్రాలేనా యివన్నీ అని ఆశ్చిర్య చకితులను చేస్తుంది.

సంతోషమ్మగారి కీళువాతపు నొపపులన్నీ ఎగిరిపోయాయని భావనతో, గొప్ప స్ఫూర్తిని పొందారు. బరెండ�నా చదువుతా సాపుర్తిని పొందుతున్న ఆశ్వాద భావాలు పెంపొందించుకుంటున్న అనుభవాన్నీ సంతోషమ్మగారు కూడా పూర్తిగా అందుకున్నారు. కీర్తనలు 92:14, వారు వుస్లితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చిగా నుందురు. ఒక చెటట చాలా ఎండిపోయి చచ్చిపోయినట్లున్నపపటికీ ప్రతి

223 ఏపపిల్లో ఈ వుస్లి చెట్టు చలికాలపు జ్ఞాపకాలను విదిలించుకొని గుతతులుగా పూలుపూస్తుంది. ఆ చెటుట వేర్ల నేలలో లోతుకు పాతకున్నాయి. కంటికి కనిపించని భూగర్బువనరుల్లో నుండి దానికి బల పోషణ అందుతున్నాయి. పుషిపంచి ఫలించడానికి క్రీస్తులో వేరుపారి ఉండడం వుఖ్యం. ఆయన వాకుకలు చదివి ధ్యానించి ప్రార్థన దావరా వాటిని తమ పబతకుల్లో జీరి�ంచుకునే వారు వృద్ధాప్యంలో ఆత్మ పఘలాలతో సారం కల్గి పచ్చిగానుందురు. పఘలించడానికి ఆశకల్గి ఉండగలవా?

224

జైలు సంరకళ్ళు సడలించే తాళం

దేవుని కృప

అది ఒక ఆనంద నిలయం. ఎందరో వృద్ధులు, అనాధలు నివసించే చోటు ప్రభువు ప్రేమతో ప్రభావితమైన దైవ సేవకులు నడిపించే స్వచ్ఛంద సంస్థ. అందరికీ విలువైన సేవలందిస్తూ చురుగ్గా సంచర్రిన్న క్రీస్తు విశ్వసి జివు అంటే ఆ సంస్థ అధికారి పౌలు గారికి ఎంతో యిష్టం. తిమోతి గారు పేరు మాసిన ప్రసంగీకుడు దైవ సేవకుడు. ఆయన ఒక రోజు ప�లుగారు నడిపించే సంస్థను సందర్శించారు. అంతాకలిసి తాజా ఆత్మ పఘలాలను అనుబభవించాలంటే ప్రతి విశ్వసి ఎట్టి సేవాభారం కల్గి ఉండాలో వెళుకువలన్నీ చర్చించుకున్నారు. పరిచయంలో ఆనందపడిన తిమోతి గారు జివు వాకాచుతర్యాన్ని వినయాన్ని, సహాృదయితను, నిరాడంబరత్వాన్ని గురించి ఎంతో పపశంసా పూర్వకంగా అలింగనం చేసికొన్నారు.

జివు జీవితాన్ని గురించి తెలిసికోగోరారు. జివు గతంలో ఒక ఘోరమైన హింసలు చేసిన హాంతకుడు. యిరవై సంవత్సరాల వయససులో అతని భార్యను దారుణంగా తరిమి చంపాడు. 20 సంవత్సరాలు కఠిక కారాగార శికష్ను అనుభవించాడు. జైలు సందర్శించిన దైవ సేవకుల పపరోధానికి పపభావితుడై ''హానికరుడ్రను, హింసకరుడైన నన్ను క్షమించే క్రీస్తు ప్రేమ ఉంది అనే సత్యాన్ని క్షమ, విమాచన క్రీస్తుకే సాధ్యం అనుటకు ప్రత్యక్ష బుజువు జివు భక్తిగల జీవితం.

తనవలె శికషారు�లైన హాంతకుల మధ్య గణనీయమైన సేవలందిస్తున్నాడు.

225 జివు జీవిత సత్యాలను గురించిన అవగాహనతో తివెాతిగారు తన జీవితాన్ని సింహావ లోకనం చేసికోగలాిరు.

అది తివెాతిగారి అనుభవం. తన 27వ సంవత్సరముల వయససులో ఒక ప్రముఖ వ్యాపార్ సంస్థల సోటరులో ఎకుకవ జీతంతో వేనేజరుగా ఉత్తమ ఆఫ్సరుగా పపసిది�గాంచారు. చాలా గొప్పగా ధనవు సంపాదించాలని కాంక్ష ఉండేది.

ఆ ్రేరాశలో నిరాశ మిగిలింది. చాలా నిరుతాసహంతో ఒక రోజు ఆఫ్సు చేరాడు. 1 గంట ఆలస్యం కూడా అయింది. ఆ సంస్థ ఆధినేత హెలెన్ గారు పిలసతున్నారని కబురొచ్చింది. ఆహా! కొనుగోలు సంబంధించిన వ్యాపార విషయాలు సంపపదించడానికే పిలిచారని తలంచాడు. హెలెన్ నిగరివ. వుకుక సాటిగా వాట్లాడే తత్వం.

మెల్లగా అడుగులు తడబ్బడుతా హెలెన్ గారి ఆప్సు రావులో ప్రవేశించాడు. హెలెన్ గారి జాడలేదు. అంతలో మెల్లగా ఆఫ్సు రావుకు హెలెన్ ప్రవేశించి, ఆప్యాయంగా ''తివోతీగారా, మీ సేవలు వాకు చాలా అవసరవే. కానీ మీ కోసం చాలా భారంతో ప్రార్థిస్తున్నాను. మీరెందుకో చాలా దిగులుగా నిరుత్సాహంగా ఉంటున్నారు. మీ వుఖంలో జీవకళ్ ఏవాత్రం కనిపంచడం లేదు—— అని అన్నారు. అవ్మా, ఏమన్నారు? పపార్థిస్తున్నానన్నారా? ''అవునండి ఏదో పోగొట్టుకున్న భావం ఏదో సమస్య విమ్ములను బాధిసతన్నట్లు తోస్తుంది. అది దేవునికి అసాధ్యమైన వసస్య ఎంతమాపతవూ కాదు. మీ జీవితంలో దేవుని సంపూర్ణి సహకారంతో ఆయన సన్నిధి చేసి సమస్యలను చింతలను భారాలను అపపగించగల్గిన మీరు యేసు కోరుకున్న విశ్వసిగా ఎల్లప్పుడూ ఆనందించే క్రైస్తవునిగా జీవించగలరు. దేవునితో జత కలిపిన సేవానుభవం మీలో లేదు అని అర్థమయింది. అది నిజవేనా?—— అని అడిగారు. దేవుడు ముచ్చే సేవ అదే. జివు పని చేసే తీరు, తిమోతి పని చేసే పద్ధతి విభిన్నం కావచ్చు. యిదదరిలో సేవలో తరించే కృప. ఆ యిద్దరి విశ్వసుల సేవానుభవంలో క్రీస్తు యిసేత ప్రతిఫలం ఒక్కటే. పౌలు గారు తివెాతీ గార్ని ప్రత్యేకంగా చేసిన అభ్యర్థన ఒక్కటే, ''అయయా, జివు నారకంతో యిష్టం. తన గత జీవితం, �ైదు అనుభవాలు, హాంతకుడు పునీతుడ్రయిన కధనం దయంలో వీరి జీవిత గాధ పుస్తక రూప్లో వుపదించాలని

226 ఆశిస్తున్నాను. అవి వ్రాయగల నేరుప ఓరుప మీ కుందని విమ్ములను చూచి వాట్లాడిన తర్వాత స్పష్టంగా గ్రహించాను.

దయతో కాదనవదుద. మీ వుదిమి వయససు 70 సం�� కాలంలో మీ శక్తికిమించిన కృషి చేయాలి గానీ మీరు ప్రభువు పిలుపు నందుకొనక పూర్వం మీకిది అమూల్యమైన సవాలుగా క్రీస్తు సేవలో అంకితం కావాలి—— అని దీనంగా పపాధేయపడ్డారు. ప�లుగారి విజ్ఞాపన ప్రార్థన వారి అభ్యర్థన వేరకు 72వ సం��లో గ్రంధ రచన కొనసాగించారు. ప్రభువు స్పష్టమైన సవరాన్ని తివెాతిగారు విన్నారు. ''ఇదే వారాిన ప్యనించు. ఆత్మీయ శిఖరాలు చేరుకోగలవు. నా హస్తం నీకు తోడుగా ఉంటుంది—— జివు గత జీవితంలో అపజయాలు, హింస �భబభత్సం, ఒంటరితనవు, నేరవూ, శికషా అన్ని వివరాలు సేకరించారు. అంతటి హాత్యకు దారి తీసిన తన విచ్చిన్న కుటుంబ జీవితం, తల్లిదండ్రుల భక్తిలేని జీవిత పెంపకంలో ఘోరమైన నిరాదరణ కోరిన ఆప్యాయత మమతానురాగాలకు నోచుకోక, అందరిచే తృనీకరించబడిన బాల్యం, యమవనం, వివాహ జీవితం, చదువుకు ప్రోత్సాహం లేని దీన స్థితి, భార్య తనకు దారమవుతుందనే అబభపదతా భావం.

దేవుడెప్పుడూ మనం చేయలేని పనిని మనపై మోపి బాధించరు. పాప బేడ�లతో బందీలుగానున్న జైలు దొంగల సంరకళ్ళు సడలించేది. క్రొత్త మలుపు నిచ్చే తాలం దేవుని కృపయే. అదే దేవుని కృప సరిచేసింది. జీవిత గతిని గమనాన్ని గురిని మార్చింది. మనం దేవుని నుండి ఎంత దారంగా జరిగావో అంత దారము లెక్క ప్రకారము ఎరిగి అదే గమ్యం చేరవలసిందే. ఎవరినైనా ఏ రకం పాపినైనా ఏ వారింలోనున్నను క్రీస్తు సన్నిధికి చేరర్చిది దేవుని కృపయే.

227

అ�్నజావలల నుండి బాలుని

రక్షించిన ఒక తంపడి

జీవితాలకు కుటుంబాలకు సంఘాలకు సమాజాలకు అందరికీ పరిచర్య విధానవు దేవుని ఆదేశం ఆశయం. దేవుని ప్రతి వాటలలో పరిచర్యయే ప్రతి ధవనిస్తుంది. దైవ పపత్యకషతలో పరిచర్య విధానవే ప్రతి బింబిస్తుంది. కొలసిస 3:17, ఆయన పేర ఆయన నామమమున ఏదైనా చేయాలి. ప్రతి విశ్వసి పరిచర్య విధానాన్ని నమ్మి దాన్ని పపకటించి యేసును పోలి జీవించిన వాడే దేవుని వాడు. పరిచర్య విధానం వాత్రమే వానవ మనుగడ్రను పరిపూర్ణితకు నడిపిస్తుంది.

తండ్రుల ప్రత్యేక దినోత్సవాన్ని ప్రతి సంఘాల్లో యింట్లో జరుపుకుంటారు. ప్రసంగంలో పాస్టరుగారు పరలోక తండి - పరిచర్య విధానం, ప్రతి తంపడి బాధ్యతలను తెలిప అదరగొటేట సందేశవు అందరిని అలరించింది. అందరికీ తంపడి మన దేవుడే తన బిడ్డలను ఒంటరిగా విడిచిపెట్టు తంపడికాడు. పక్షపాతం చాపక పిల్లల నందరినీ మంచి ప్రేమతో ప్రేమిస్తు, పరిచర్య పపదీము కర్తవ్యంగా ఉపకారిగా ఉండే ప్టరు గారు గొప్ప విశ్వసి, మంచి తంపడి.

ప్టరు గారి భార్య ప్రత్యేక వంటకాలు చేసారు. వాళువ్మాయి సంజీ వాళు నాన్నగారికి అందమైన పుషపగుచ్చాున్ని అందిస్తూ ఒక టీష్ర్ట బహుకరించింది. ఆఆ చొకాక మీద చక్కని ప్రింటు () ఉంది. లోకంలో మంచి నాన్నగారు

�శీతీశ్రీస జశీశీశ్రీవర్ ణ�స అంటే 'ప్రపంచంలో ప్రేమించే చల్లని మనససున్న తండి— అని అర్థం. తంపడి ప్టరు హృదయం ఆనందంలో ఉపొపంగిపోయింది. ఆహా! ఎంత మంచి వాట. నాకింతటి

228 కృతజ్ఞతగల బిడ్డను దేవుడు బహుమతిగా ఇచ్చారని దేవుని స్తుతించాడు. ఆ రోజంతా కుటుంబంతో గడ్రపాలని తలసతూ ఉండే సమయంలో ప్నేహితుడు కార్లరేస� పపదర్శినానికి ఆహ్వానించాడు.

ప్టరుగారు బయలుదేరర సమయంలో అకస్మాత్తుగా టెలిప�ోను మ్రోగింది.

అని శుభాకాంక్షలు తలంచాడు. గానీ ఆ స్వరంలో ఖంగారు, భయానక సందేశవు సంకేతంగా భావించి ఆత్రంగా ఫోను సందేశ్న్ని అందుకున్నాడు. ప్టర్, జాగ్రత్తగా విను సింసన్ వీధిలో అతి ఘోర అగ్ని ప్రమాదం, అప్రముతతంగా ఉండు, తవరపడి రావాలి—— ప్టరు ఆ ప్సరు సందేశం మరిన్ని వివరాలు సేకరించగా, ఒక పని పిల్లవాడు కాలిపోతున్న యింటో చిక్కుకొని పోయాడ్రని, రక్షించడం ఎవరి తరం కావడంలేదని తెలిసింది. ప్టరు కష్ణాల్లో ఆ వీధి చేరాడు. బయటంతా �భకర్ ధవని. పొగమయం, హాహారాలు చేస్తున్న జనాలు మరొక సహ�ద్యోగి టావు సి�త్తో పాటు మరొక అధికారి కలిసారు. ఆ అధికారి ఆదేశ్లవేరకు 253 నంబరు పటక్లో బృందమంతా ప్టరు ఆధిపత్యంతో పనికొనసాగించే రీతిగా ఆజ్ఞను జారీచేసారు. హాడావుడిగా అగ్ని దళ్ంలో ఉపయోగించే ప్రత్యేక దసతులు, బాట్లు ధరించారు. ప్టరు పపార్థనాపరుడు. తను చేయు ప్రతి పరిచర్య వుందు సవినయంగా చేతులు వుకిళించి దేవుని సహాయం కోర్డం పరిపాటి. బృందమంతా ప్రార్థనలో పాల్గొన్నారు. 253వ నంబరు వ్యాన్ శ్ర్వేగంతో 907 నంబరు యింటి వుందు ఆగింది. ఆ యింటి వారి హాహారాలు దు�ఖభారంలో జాలిగొల్పేలా ఉన్నాయి. విపరీతమైన పొగమయంతో పాటు రేడియో వారతల �భబభత్సం ''అగ్ని వాపక దళాలు రంగంలో దిగారు - పసి బాబు రకష్ణై తీపవ పయత్నం. సింసన్ వీధిలో గగొిలు.

జీవితపు పెనుతప�ానులలో అగ్నిజావలలో నుండి దేవుడుమనలను బభపదపరచడు కానీ వాటిలో గుండా మనతో కూడా నడుస్తాడు. ''నీవు చేయగల్గిన దానినే, నీవున్న చోట నీకున్న సామర్థయములో చేయాలి—— నీ విశ్వసంయొకక్ స్పష్టమైన చిహ్నాం నీవు చెప్పే వాటలు కాదు, గాని నీవు చేసే పనులు—— ప్టరు మనససులో రూ భావాలన్నీ కదలాడారు. ఎంతో ఆనందంతో కుటుంబంతో గడిపే సమయంలో పరిచర్య చేయడానికే దేవుని సదుదే�శ్యవెన�దిగా స్పష్టంగా దేవుని చితాతన్ని గ్రహించి లోబడి సాగిపోయాడు.

229

''అయయా, దయతో ఏదో ఒకటి చేయాలి. పసి బాబు లోపల చావ సిద్ధంగా ఉన్నాడండ�—— అంటా ఆ బాబు తంపడి, బంధువులు, ప్నేహితుల అరుపుల మధ్య ఆకిసజన్ గొటాటలు వార్చుకొని ప్టరు అనుచరులతో దాసుకుపోయాడు.

ప్టరు బృందం చేరరసరికి గది గోడ్రలన్నీ శుభ్రంగా కాలిపోయి ఉన్నాయి. ఆ మంటలు ప్రత్యక్ష నరకం కనిపిస్తుంది. మరలా ప్టరు ప్రార్థించసాగాడు. ''ప్రభూ, ఈ బాధ నుండి మవ్ములను కాపాడి, బాబును కాపాడుటకు మీరర కవచంగా ఉండండి. పసి బిడ్డ ఉనికి వాకు తెలియపర్చిండి. మవ్ములను మరణానికి అపపగించవదుద యిది

నీవే ఒక గొప్ప తంపడివి వాకు, షపడ్రక్, వేషక్, అబద్నెగోలు అగ్ని గుండంలో నాలుగవ వ్యక్తిగానిలిచావు కదా. అదభుతాలు చేసే ప్రేవా వూర్తివి, ఎవరూ నశించుట నీ చిత్తం కాదు. వా దీన పరిచర్యకు అంగీకరించవా దేవా—— అని దీనంగా పపార్థించుచూ నీటితో ప్రార్థన వాక్యాలు గొణుగుతా బాబును వెదకసాగాడు.

''ఎవరకక్డ్ర? ఎవరైనా ఉన్నారా? సహాయమవసరమా? అంటా ప్రతి అంగుళ్వు వేరా గాలిస్తూనే ఉన్నారు. మొదటి రెండు గదుల్లో ఎవరూ లేరు. బాబు కనబడలేదు. అకస్మాత్తుగా చేతికొకవసతువు తగిలింది ప్టరు గారిక బాబేమానని ఆశ్గా తాకాడు. అది ఒక బల్లకాలు. ఇక తడువుకుంటా సాగిపోయారు. పై కప్పు మీద పడే ప్రమాదమయింది. అపపమతతతలో అది దాటాలని చేసే ప్రయత్నంలో మరలా ప్రార్థించసాగాడు.

''కొండ్రల తట్టు కనిపెట్టుచున్నాను. ఆపతాకలవులో నవ్ముకొనదగిన సహాయకుడవు నీవే, వాకు దికుక నీవే—— నీవు వాకు సమీపంగా ఉంటే వేము దేనికీ బభయపడనవసరంలేదు—— అని ప్రార్థించసాగాడు. ఆయన నమ్మదగిన దేవుడు. మన వ్యక్తిత్వాన్ని బలంగా కట్టడానికి దేవుడు శ్రమలను వాడుకుంటాడు. దేవుడు మన ఆత్మలను విసతరింపజేయడానికి మన సాహాసాన్ని పరీక్షిస్తాడు అని ప్టరుకు తెలసు.

ప్రభు సేవ, పరిచర్యలో విరమణ లేదని తెలసు. దేవుని మంచితనం రుచి చూచి ఎరిగిన ప్టరు నిరీక్షణతో సాగిపోయాడు. చిమ్మ చీకటిలో పొగ చేతికి దటటంగా తగులుచుండగా మరొక క్ర్చికాలు తగలింది. రూ సారి అది చాలా ముతతగా ఉంది సున్నితంగా చేతిలో గట్టిగా తాకాడు. ''అది చిన్నారి బాబు చేయి. ఆహా బాబు దొరికాడు,

230 దొరికాడు అని అరుస్తూనే ఉన్నాడు. క్షణంలో కేషమంగా ఉండే ప్రాంతానికి బాబును చేర్చాడు. బాబు వాత్రం అగ్ని ప్రమాదతాకిడికి కమ్లిపోయి బాడిదరంగుగా వారాడు. శరీరం వంకలు తిరిగింది, చలనం లేదు. అంతలో ఆధావుకు ఊపిరినిచ్చిన దేవుణ్ణి తలస్తూ నోటి దాదన్న వాస�క తొలగించి నోటిపై నోరు పెటాటడు. పాత నిబంధనలో వేడ్ర గదిలో బాలుని రక్షించిన ప్రమకత్ను తలంచాడు. నోటిలో ఊపిరి వదలుతా కుకతిమ శ్వసకలిపంచాడు. బాబులో జీవ కళ్ ఉట్టిపడిందా క్షణంలో దేవునికి సోతపతం, హల్లెలూయా అని బిగిర్గా అరవసాగాడు ప్టరు ఆ అరుపుల గోలకు బాబు తంపడి వైద్య బృందము తలరివచ్చి బాబుకు తగిన చికిత్స చేయసాగారు. ప్టరు గారిక పపశంనలు పరంపర్. ప్రత్యేక ఆతిద్యం చేయసాగారు. ప్రపంచంలో చల్లని తంపడి (

�శీతీశ్రీసతీ జశీశీశ్రీవర్

) అని ప్రింటు చేసిన చొకాక ధరించి ప్టరు గారి ఆ అకష్రాలపై పడిన నల్లని మరకల్ని తాకుతా వాటలన్నీ మసకలో మ�ు చదువుకున్నాడు.

ప్రతి అనుభవాల్ని చూచే దేవుడు, వాట్లాడే దేవుడు. సాధారణ జీవితాన్ని అసాధారణగా వారర్చి శక్తిగల ప్రగతిని పెన్నిధిగా వార్చిగల తంపడి మన దేవుడు. అగ్ని జావలలు మనలను కాల్చిలేవు.

ఏ సమయమైనా ఏ స్థితిరకైనా యేసు చాలను. రక్షించే సంరకష్కుడని అందరూ దేవుని స్తుతించారు. ప్టరు గారి పపార్థనాపూర్వకమెన� పరిచర్యను ప్రత్యేకంగా ప్రశంసించారు. దేవునికే మహిమ. ఆ రోజు నిజంగా తండ్రుల దినాన ప్రమాదంలో ఉన్న బాబు తంపడికి మంచి తండ్రుల దినాన మంచి తంపడి ప్టరు గార్యితే ప్టరుకు గొప్ప తంపడి దేవుడే. దేవునికి సోతపతం. హల్లెలూయా!

231

Photograph from page 232 of Eetharamlo Kreesthu Saakshi Samuham
పేజీ 232

పప

బభము నామమములో మీ అందరకు

శుభములు

''ఈ తరంలో క్రీస్తు సాక్షి సమూహం——

సపందన వుపదణలో విర్బాసిన సుగంధ

పుశాపలలో ఆరవ సుమవు. వుచ్చిటగా

వూడు పుస్తకాలు పూర్తిగా క్రైస్తవ

విశ్వసుల అనుభవ సాకష్యాలుగా స్వదేశ

విదేశ్లలో గురితంపు పొందు కృపనిచ్చిన

నా పపియక్రీస్తుకు వినయంగా కృతజ్ఞతలు చెల్లిసతున్నాను.

వాక్యం రెండంచుల ఖడ్రివే. నా యీ రచనలు పాఠ్క లోకానికన్నా నా

వ్యక్తిగల విశ్వసానికి వెరుగులు దిద్ది సానపటాటరు. విలువైన

జీవితానుభవంలో క్రీస్తు సంధించిన రీతిగా రూ సాక్షి సమూహాం మనలను

వేఘవు వలె ఆవరించి, ప్రతి చికుకల పెట్టు సమస్యలను చభేధిస్తూ

విశ్వసమునకు కర్తయు దాని కొనసాగించు యేసు వైపు చూచుచూ

సాగిపోవు కృపనందిస్తుంది.

జీవిత చదరంగంలో వివిధ పరిస్థితులనెదురొకను సవాళును

సునాయసంగా క్రీసతందించు ఆత్మీయ శక్తిలో జయించే విజేతలను చేస్తుంది.

రూ ఆత్మీయ సత్యాల అనుభవాలకదంబవాలలోని సవాలన్ని

సుగంధాలను విదజల్లుచూ నిందదాషణ రూరుకులలో నిను నన్ను

సుగంధంగా వార్చాలని ఆకాంక్షిస్తూ, ఆ దేవుని ప్రార్థిస్తూ.....

సదా మీ సేవలో

ప్రభువు నందు

సోదరి,

పరగస� విజయ

ుర.

232

↑ పైకి / Back to top