విధేయతతో...చార్లీ
ఉత్తరము చదివి పాస్టరు గారు తన ఆశయము దైవసేవ గనుక తప్పక రోగిని దర్శించాలని నిర్ణయించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించి సిద్ధపడ్డారు.
సాధారణంగా దేవుని ఎరుగని వారు దైవవాక్యాన్ని అందించగా నిరాకరించే వారుంటారు. కొందరు విధేయతతో అంగీకరించి పరలోక వార్సులగు భాగ్యాన్ని ఆఖరు క్షణంలో క్రీస్తు ప్రక్క సిలువ వేయబడిన దొంగవలె వారవచ్చు. సువార్త అందించు బాధ్యత ప్రతి విశ్వసానికి ఆవశ్యకమే, పాస్టరు గారు తన కర్తవ్యాన్ని గ్రహించి ఆసపత్రికి ఫోను చేశ్రు. రోగి రావునుండి జవాబు వచ్చింది. ''రోగి వాత్రం మన స్పృహాలో లేడు. మీకిష్టమయితే వచ్చి చూడండి——. మరొకసారి పాస్టరు గారు మోకరించి ప్రార్థించి సిద్ధపడ్డారు. రెండవసారి ప్రార్థన కేవలవు దు:ఖ భారంతో సతపులితాలు పొందాలనే తపనలో వేదనతో ము� పెటాటరు.
''ప్రభూ, నాకు రెండు అదభుతాలు కావాలి. మొదటి జవాబు ఏమనగా రోగి బిల్, తన కోవాసిథతి నుండి సువార్త వినసిథతికి చేరాలి. రెండవదిగా వినిన వాక్యం అంగీకరించి రక్షణానుభవం పొందాలి.
పాస్టరుగారు సుదీర్ఘ ప్రయాణం పపయాస్గా తలంచక తవరితముగా ఆసపత్రి చేరుకున్నాడు. తలుపుకొటటగానే బిల్ కువారుడు తలుపుతీసి ఆప్యాయంగా ఆహ్వానించాడు.
పాస్టరుగారు ఒంటరిగా తన తంపడిని పలుకరించగలరని బయటకు వెళ్ళాడు. బిల్ మగతగా ఉన్నాడని తలంచిన పాస్టరుగారు చాలా బిగిర్గా అరిచి పలుకరించాడు. క్లుప్తంగా ప్రార్థించారు. పాస్టరుగారు బిగిర్గా వాట్లాడిన స్వర తీపవతకు బిల్ వెంటనే వేలోకని కళ్ళు తెరచాడు. వెంటనే సమయము సద్వినియోగము చేస్తూ సువార్త సాటిగా చెపుట ప్రారంభించారు. చివరిగా ''బిల్, క్రీస్తు విమ్ములను ప్రేమిస్తున్నారు. మీ
106 హృదయములోకి క్రీస్తును చేర్చుకొని సవంతరకష్కునిగా క్రీస్తును అంగీకరించగలరా?——
''ఆహా, ఆపుడే కాదు మండి——. పాస్టరుగారు ఒక్కసారిగా ఆవాటకు ఉలికికపడ్డారు. వెంటనే బిల్ మరొక వాట చెపాపరు.
''పాస్టరుగారు నా కువారుని దయతో లోపలికి పిలుసాతరా? ఎందుకంటే నాతోపాటు వాడుకూడ్ర క్రీస్తును అంగీకరించాలని కోరిక.—— పాస్టరుగారి సహాయంతో బిల్ పాటుగా తన కువారుడు వినయంతో తలవంచారు. సంకరి ప్రార్థన వలె క్లుప్తంగా ప్రార్థించాడు.
''ప్రభువా, పాపినైన నన్ను కర్ణించు. నీ చిత్తమైతే నాకు స్వస్థతనీయండి. నీ బిడ్డగా నుండి నీకుసాక్షిగా జీవిస్తాను——. ఆమెన్ పాస్టరు గారు కళ్ళు తెరచి చూచాసరికి తంపడి కువారుల కళునిండా నీరు నిండాయి. వుఖంలో ప్రశాంతత నెమ్మది ఆనందం స్పష్టంగా కనిపంచింది. ప్రభువు రక్షణానందం యిచ్చారు.
పాస్టరుగారు ఎంతో ఆనందంతో దేవుని మనససుతో సతుతించారు. గతంలో రెండు అదభుతాలు అడిగారు. దేవుడు ప్రార్థనా పఘలితంగా వూడు అదభుతాలు వుందుంచారు. పాస్టరు గారి పరిచర్యను దేవుడు దీవించారు. చార్లీ వాళు అంకులు పరలోక ప్రవేశానికి చేరుటకు పడిన తపన పఘలించింది.
1. బిల్ స్పృహాలో సువార్తవినుట.
2. రక్షింపబడుట.
3. తంపడిలో కువారుడు కూడా కలిసి రక్షింపబడుట.
రెండు కాసులకు వూడు పిచ్చుకలనిచ్చు గొప్ప దేవుడు మనకున్నాడు.
బిల్ రకష్నానుభవం వల్ల సంతోషంగా పరలోకంలో దాతలు ఆహ్వానాన్ని అందుకొని శృంగార నగరంలో సతుతిగానాలు చేయుస్థలంలో శుదు�డు పరిశుదు�డంటు దేవుని పొగడుచుండగా పాపినైన నన్ను రక్షించావా ప్రభూ – నేను కూడా నన్ను చేరిస్తుతిస్తాను అంటా ప్రభువునందు నిపదించిన బిల్ జీవితాన్ని చూచి కువారుడు ఆనందించాడు. ఆ తర్వాత రోజు కువారుడు పాస్టరు గారు అహావనంలో చార్లి వెళ్ళిన సంఘంలో పాల్గొన్నాడు. పాస్టరుగారి ప్రసంగము బిల్ కువారుని ఆకర్షించింది. కీర్తనలు 121:1
కొండ్రలతట్టు నా కన్నురెతతుచున్ననా సహాయముకక్డ్రనుండి వచ్చునా? యెహోవా
107 వలననే ఒక్కొక్కసారి కొండ్రలకు బదులు కుండ్రల తట్టు కన్నులుంచుచున్నావు.
కుండలో ఆహారం, నిత్యావసరాలు కొరకు ఆశిస్తావు దేవుని వైపు చూడాలి. సాధారణంగా సంఘంలో నాలుిరకాల గొపరెలుంటారు. 1) గుడిు గొఱ్ఱె]లు 2)గొడుగొ�ె]లు
3) అడు గొఱ్ఱె]లు 4) దొడ్రు గొఱ్ఱె]లు.
గ్రుడిుగా ఏదీ నమ్మరాదు. గొడుగా ఆత్మల భారం లేనివారుగా ఉండ్రరాదు. అడ్డం వచ్చే ఆటంకాలు కల్గించే వారంకారాదు. దొడ్డ అనగా మంచి గొఱ్ఱె]లుగా ఆత్మీయబిడ్డలను పొందాలి. అట్టి ధన్యత ప్రభువు మనకివ్వాలని బైబిల్ ప్రార్థన.
108
ఆనలుగురు ఎవరు? వారిలో నీవు ఒకడివేనా?
పాస్టరు జార్జ్, యు.ఎస్.ఎ. గారి అనుభవం.
''కర్ణించు వారికొరకు కనిపెట్టుకొంటిని. గాని ఎవరును లేకపోయిరి——.
రూ లోకంలో దయకొరకు వేచియుండు వారెందరో గలరు.
దయలేని స్థితి ఒక సమస్యయే. యీ దినాల్లో జాలి దయగల హృదయాలు,
కోరిన రీతిగా ఆదరించే వారు అరుదైచేయూతనిచ్చే చేతులు అందని వారెందరో
అభాగయిలను గమనిస్తున్నావు.
రూ అనుభవముందుకు సంబభవిస్తున్నాయి? యివి కేవలవు హృదయంలో
కలేి కలవరాలు బభయాంధోనళలే కారణవు.
కనీసం జాలి చూపించినపుడు వారు అర్థం చేసికోలేక పపతిఘటిస్తారనే
సంశయము కలివచ్చు.
2. కొన్ని పొరపాట్లు సంబభవిచవచ్చు.
3. పరిసిథతలు గతం కన్నా మరింత దారుణంగా వారవచ్చు, ఏది ఏమయినా,
109
దేవుని ఆజ్ఞను పాటిసేత, ప్రతి క్రైస్తవుడు యితరులను ప్రేమించాలని ఓదార్చాలని
బోధిస్తుంది.
''నా జనులను ఓదార్చుడి యెరుషలేవులో ప్రేమగా వాట్లాడండి——
యెశోవా:40:1
బాధితులకు బాధల నుండి కోలోకనుటకు సమయము కావాలి.
ఎవరిరకైనా సహాయం చేయాలంటే వుందుగా పరిశుదాథత్మ సహాయాన్ని వేడుకోవాలి దేవుని చిత్తంతో ఉన్న దేవుడు నడిపిస్తాడు, కర్తవ్యాన్ని బోధించగలరు. శ్రమలను అంగీకరించుటతో ప్రతి ఒక్కరూ విభిన్నంగానే ఉంటారు. కొందరు సహాయాన్ని స్వకరించడానికి జంకుతారు. ఆత్మనయానతాభావం అడ్డుగా నిలసతుంది. నిదానంగా ఆలోచించి, ఎవరికి ఎట్టి సహాయం అవసరమా డబ్బు, ఉద్యోగము, వసతువులందించుట ముదలగు అవసరాలు యిచ్చుట దావరా క్రియారూపంగా ప్రేమచూపుటకు సిద్ధపడాలి. కొన్నిసార్లు సానుభాతితో వారి హృదయ లోతుల్లో గోడును వినే ఓరుపగల వారిగా ఉండాలి.
వ్యాధి గ్రస్తులను దర్శించనపుడు వారిని ఆహ్లాద పర్చుటకు పువువలు, పండ్ర్లు, ఆహారాన్నందిస్తూ వారి యెడ్రల పరిపూర్ణిప్రేమను పపదర్శించాలి. కన్నీటిలో ప్రార్థించి ఆదరించాలి. కొన్నిసార్లు కేవలవు మౌనం పాటించవచ్చు. వారి దు:�ాన్ని అర్థం చేసికొనుట అమూల్యమైన అనుభవంగా ప్రేమను కన్పర్చుట బాధితులకు ఉపశమనాన్నిస్తుంది. కొన్నిసార్లు మన వాటలు బాధించవచ్చు. ఎదుటివ్యక్తిని మరొకరితో పోల్చి, పోలికలు తేడాలు తెలుపచూ అర్థం లేని అనుభవాలెన్నో ఏకరము పెడ్రాత విసిగించుట మంచిదికాదు. చల్లని చిరునవువతో చేసే ఆప్యాయతతో నిండిన ఆలింగనవుతో ఆదరణ పుషకలంగా లభిస్తుంది.
క్రీస్తు కపప్ర్నహా�వులో చేసిన అదభుతములో ఉన్నత ప్రేమ కనిపస్తుంది.
వారుక 2:1–3
అదభుతములో ఉన్నత ప్రేమ కనిపస్తుంది. పకషమాయువుగల రోగికి మంచి ప్నేహితులున్నారు. వారు క్రీస్తును ప్రేమించేవారు తమ ప్నేహితుని కొరకు పశమపడ్డారు. క్రీస్తు రాకతో యిల్లు సందడిగా వ్యకుతలలో నిండిపోయింది. స్థలం లేనందన యింటి
110 పైకప్పు విపిప పై నుండి మంచము పట్టిన ప్నేహితుని సరిగ్గా క్రీస్తు సన్నిహితంగా దించిపట్టుకున్నారు.
వ్యాధిగ్రస్తునికి అవయవాలన్నీ సరిలేవు. అట్టివారి ఒక చోటనుండి మరొక చోటికి మళాులంటే కాళ్ళు చేతులు పనిచేయాలి ఎందరో చక్రాలకుర్చీికి, అంకితవెన�వవారు ధైర్యంగా సంతోషంగా క్రీస్తు చితాతన్ని గ్రహించిన వారిని చూడగలవు. మనకు గల సంపూర్ణి అవయవమని నిరా�ణవునకు జీవితానికి సరిగ్గా స్తుతించగలుగున్నావా? జోనిఎరిక్సన్ టాడాగారు, నడువు నుండి క్రిందికి స్పర్శ లేనిస్త్రీగా గత 40 సంవత్సరాలు చక్రాల కుర్చీికు బందీగా ఉంటా ఎందరికో ప్రోత్సాహాన్ని సాపర్తినిస్తూ జీవిస్తూన్నారు.
ఇందరికో జీవితంపై ఉతాసహాన్నిస్తుంది. కేవలం షషష.యశీఅ��అసటతీ�వఅసర్�.శీతీస్త్ర కాళ్ళు చేతులు తన ముండెంతో జీవిస్తూ పశద్ధగా చదువుకున్న నిక్ జీవితం అదభుతం!
అమెరికాలో పాస్టరుగా నున్న జార్జిగారు దీనులను సువార్త ప్రకటించాలి. నలిగిన వారిని దృడభ్రపర్చాలి. చెరలో వారికి విడుదల కావాలి. బంధింపబడినవారికి వివుక్తికావాలి. వారి అనుబంధంలో 14 సంవత్సరాల రీటకు ప్రమాదంలో అంగవైకలా్యనికి గురైంది. చక్రాల కుర్చీిలోనే జీవిస్తున్నపపటికీ ఆమెకు బోలెడు ప్నేహితులుండేవారు. మోషే తల్లిదండ్రులు అపవాన్, యెరకబిత్ ధైర్యంగా మోషేను పెంచి దాచి కాపాడుతున్నారు. రూ వాటలు ధైర్యం తెచ్చుకొని పిల్లలను కనమచ్చు పెండ్లి, పిల్లలు దేవుని ఆ�ర్వాదమని గ్రహించిన రీటా, వివాహం, యుద్ధం పిల్లలకు తల్లగా దీవించబడగా వారిపుడు ఆసియాలో గొప్ప మిషనరీ సేవలో ఉంటున్నారు. అనేక ప్నేహితులను పొందారు. క్రీస్తు చేసిన అదభుతంలో కొందరు ప్నేహితులుపై కప్పు నుండి దించగా, కొందరు ఆ బరువు అందుకున్నారు. పౌలు పశమలకాలంలో ప్నేహితుల ్రేర్లులేవు వారర గంపలో నుండి పై నుండి దించారు. సమయోచిత సహాయము చేసిన ప్నేహితుల క్రీస్తుప్రేమ గణనీయవెన�ది.
షపడెడ్ వేషక్ అచెద్నగో అను వుగ్గురు దేవుని బిడ్డలు అగ్నికి ఆహుతి చేయబడిన సమయంలో నాలివ వ్యక్తిగా దేవుని ఉనికి రాజులను ఆశ్చిర్యపరిచింది. దీనికి కారణం ప్రతి సందర్బుంలో దానియేలు, ప్నేహితులు కలిసి చేసిన ప్రార్థనా పఘలితమే.
కొందరు దేవుని ప్రేమ, రుచి తెలియవారు బాధలో కృంగిపోతా నేరభావాలతో, గుబులుగా నున్న బంగతో కూడిన భావాలతో వుగ్గుపోతారు. ఆదరించడానికి చేరిన
111 ప్నేహితులను అవవానించేవారు లేకపోరు. కానీ మంచిప్నేహితులను కాపాడుకోవాలి.
వారిపట్ల దయతో వెలగాలి. చుటాట ప్నేహితులున్నవారు ఉదార్స్వభావులు అండ్రదండ్రలందించి ఆనందింపచేస్తారు. నీలో ఏమి సంఘర�ణ జరుగుతుందో ప్రాముఖ్యత కాదుగాని, నీకేమి జరుగుతుందో గ్రహించాలి. పెద్ద సుడిగాలి చెటుటను పెకలించి గలదు. లేదా ఆ గాలి పక్షి ఎగురుటకు ఆలంబన నివ్వగలదు. క్రీస్తు స్వస్థతనిచ్చిన పపకషమాయువు గల వ్యక్తిని చేరాలంటే నాతన పదీదకం కావాలి. ఒక ప్రణాళిక రూపొందింది. వ్యాధి గలవాడు స్వస్థత పొందుటకు సహకారులుగా ప్నేహితులు కష్టించి శ్రమించారు. యిదే ప్రతి విశ్వసి కర్తవయము. నీకొరకు ప్రార్థించే వారునీకున్నారా? నీశ్రమలో కష్టించి పశమపడే వారున్నారా? నీ కొరకు ప్రణాళిక వేసి, నలుగురిని పపోగుచేసి కలసి ప్రేమించే వారున్నారా? నీవు ఆ నలుగురిలో ఒకరివిగా ఎందుకుండ్రరాదు?
క్రీస్తు కొరకు పశమ పడుటకు సిద�పడు పరైస్తవునిగా నలుగురిలో ఒకటిగా నేనుంటాను. అను నిర్ణియాన్ని నేడే తీరా�నించుకో ఓ చదువరీ, ఆత్మలరకై నీకు భారమున్నదా పఘలితమున్నదా, నీ సేవలో? లెవ్ము తరుణమిదే క్రీస్తు సువార్త చాటించుటకు లేచి రమ్ము ప్నేహితుడా, పరైస్తవా.
112
నీ వాక్యవే నన్ను విశ్వసంలో నిలబట్టును.
రాండ� సాక్ష్యము యు.ఎస్.ఎ.
''నీ చిత్తమయితే, నన్ను శుదు�నిగా చేయువు—— వారుక .4:1, నా భార్య
మిస్స నేను వా వూడవ సంతానవెన� ''విల్——ను రూ లోకంలోకి ఆహ్వానించిన రోజు ఫిపబవరి 7, 2007, 8.38 ఎ.ఎం. అమెరికాలో ఒక ప్రముఖ ఆసపత్రిలో రూ బిడ్డను చూచి అత్యానందభరితులమయయావు. బాబుకు అంతలో వింతైన రోగమని జబభను వాడిన డాకట్ర్లు గుర్తించారు. చిన్నబాబు ఊపిరితితతులు గర్బుంలోనున్నట్లే పనిచేస్తున్నాయి. రకత్పసరణ సరిలేదు. మెదడు, కిడ్నీలు పని సరిలేదు. ఆకీసజన్ అందుట లేదు. కేవలవు. మంటిలేటర్లు దావరా పబతకాలి. అంతేకాక పహా�కాపటర్లు దావరా మరియెుక గొప్ప వైద్యం జరిరగ సయింట్ లాయీస� పిల్లల ఆసపత్రికి తరలించారు. సరిగ్గా గురువారం ఉదయం ఫిపబవరి 8, పాస్టరు గారు జాన్ విలసన్గారు బాబును దర్శించారు.
ఎందరో భక్తిగల విశ్వసులు ఆసపత్రిలో అనామకులను దర్శించి ఆదరించే కృప విలువైనది.మత్తయి 25:34
రోగినై యుంటిని దర్శించితిరా అనే క్రీస్తుసందేశ్న్ని అవలంబించి పాస్టరు గారు విల్ అనే చిన్న బాబును దర్శించారు. వారుగత ఆదివారం సంఘానికిచ్చిన సందేశంలో యోహాను 4:46–53 వాక్యభాగంలో స్వస్థత గురించిన వివరాలు తెలాపరు. ఎంతో సానుభాతిలో కళునిండా నీటితో ''అవ్మా నీబాబుకు తప్పక స్వస్థత ఉంది—— అవ్మా నిరీక్షణ కల్గివుండు——. అంటా ధైర్యం చెపాపరు. నేను నా భార్య రూ వాగ్దానాన్ని పూర్తిగా నవ్మావు. అనుకోని రీతిగా 10.30 పి.యం. బాబు విల్కి అతి ప్రమాదకరమైన సిథతి ఎదురైంది. రకతపోటు అధికవైంది. ఏ పరికర�ాలు పనిచేయలేదు. చివరకు �.సి.యులో ఉంచి ఎన్నో పరీక్షలు చేసారు. గుండె ఆపరేషన్ చేయదలిచారు. దీనివల్ల మెదడులో రకత్ పసావం కావచ్చు. అంతలో వా అమ్మగారు వెళ్ళు సంఘ పాస్టరు
113 గారమువ్ములను దర్శించారు. చాలాదారం ప్రయాణం చేసి ఎంతో ఆత్మీయతలో బాబు స్వస్థతకై ప్రార్థించాలని వచ్చి ఒక అదభుతం జరగాలని పట్టుదలతో ప్రార్థించారు. యిద్దరం కలిసి పపార్థించావు. అంతే, అదభుతం జరిగింది. ఎన్నో పద్ధతులో విల్ చిన్నబాబును సజీవంగా ఉంచాలని విశ్వప్రయత్నాలు చేయసాగారు. క్రమంగా బాబు కోలుకోసాగారు.
ఒకరోజు నా భార్య విస్స బైబిలు చదువుకొనసాగింది. సరిగ్గా వారుక 1:40,41 వచనల్లు ఆమెకు మంచి జవాబు దొరికింది. ఆ వాక్యం ఆమెపై ఎదిగి ఒళోు పడిందా! అనిపించింది. అది నవ్మాలి అనిపించింది. బైబిలు వాక్యం రెండంచుల ఖడ్రిం వంటింది. వాక్యము క్రీస్తుగా శరీరాధారంగా మన మధ్య సజీవంగా పనిచేస్తుంది. అది నిత్య సత్యము. ఒక కుష�టవాడు మోకరించి అతి వినయముతో క్రీస్తును ప్రాధేయపడ్డాడు. ''ప్రభూ నీకిష్టముత�ే నన్ను శుద్ధి చేయగలవు——. దయతో జాలితో నిండిన క్రీస్తు ఆప్యాయముగా ఆ పుండ్ర్లుతో నిండిన కుష�ట వానిని తాకాడు. ఆ స్పర్శ అతనికంతో ఊరటనిచ్చి వుంటుంది.
''నాకిష్టవే నీవు శుదు�డవు కవ్ము——. పరిశుదాథతయ్మడు విస్సలో గొప్ప శాంతిని నెలకొలాపడు. ఆ మంచి వాగ్దానాన్ని సవయంగా సవతంత్రించుకుంది. నా బిడ్డను పబతికిచుటకు క్రీస్తుకు యిష్టవే. శుదు�డవు కమ్మని నా బాబుతో చెపుతన్న క్రీస్తు నాతో సాటిగా వాట్లాడాడని నమ్మింది.
క్రీస్తు ఎన్నుకున్న వారిగా నున్న మనవు చాలాసార్లు కశాటల్లో దేవుడ్ని పపశ్నించగలవు.
''నాకీ పశమ ఎందుకు దేవా?——
''నాకే రూ పశమ రావాలా ప్రభూ?——
యిలా అడిగే బదులుగా ''నాకందుకు కాకూడ్రదీ పశమ?—— ఎందుకంటే రూ పాపము లోకంలో జీవిస్తున్నావు గనుక మనకీ శ్రమలు తప్పవు. అయిన పరలోకపు తంపడి మీద మనవు పూర్తిగా ఆధారపడగలవు. ఎంత తుఫాను వంటి ఆపదలున్నను క్రీస్తు సంరక్షించగల సమర్థుడు. ఆయనకై స్తుతి మహిమ కలుగుగాక ఆమెన్.
పనిలో నిపుణత గలవాడు రాజుల యెదుట అనగా ప్రముఖుల యెదుట పపశంశలందుకోగలరు. లారా, అమెరికా చరిత్రలో కొందరి ప్రముఖ ఈతగాళుతో ప్రత్యేకత సంతరించుకున్న పడతి. అంతర్జాతీయ పోటీలలో ఉతీతర్ణిత సాధించిన మహిళ్.
114
1995వ సంవత్సరం నేషనల్ టీవులో పాల్గొంది. అంతేకాదు 2005లో ఏరైక మహిళా ఈతగాళు గ్రాపునందు 10 మీటర్ల ప్లాటుప�ారంనందు ప్రగతి సాధించింది. 2004 పపపంచకప్పు, 2000 సం��రంలో ఒలింపింక్ ఆటల్లో, గుడ్విల్ ఆట 1998లో ఆము ప్రతిభ పపపంచవుల్ గుర్తించింది. 2004లో రూ పనులన్నీ విర్మించాలని కోరుకుంది. కానీ చివరిగా ఒలింపిక్ గ్లోరీ చవిచూడాలని ఆశించింది. లారా క్రీస్తును విశ్వసించి క్రీస్తు చిత్తంలో జీవించే మహిళ్. ప్రముఖ పత్రికా విలేఖరుల క్రైస్తవ విశ్వసులు ప్రత్యేకించి ఆమె గతం క్రీస్తును నమ్మిన విశ్వసంతో సాధించిన ఘన విజయాల వివరాలు, భవిష్యత్తులో ఆము దేవునిపై ఆనుకొని చేయబోవు కార్యపకమాలను పుస్తకంలో పపచురించదలచారు.
1) ప్రశ్న :– లారా, నీకు ఈతలో ప్రవేశం పట్ల ఎపుడు ఆసక్తి కల్గింది?
నేను బాల్యంలో 7 సంవత్సరాల వయససులో క్రీడ్రలలోపాల్గొన్నారు. ఆనాడు గోలువెుడల్స సాధించిన వారితో పోటీ పడుటకాదు గాని, నేను చేయదలంచినది సాధించ వలసినది గొప్పగా చేయాలనే నిశ్చయించుకున్నాను. నా హైస్కూలు చదువు పూరతయిన కాలంలో ఈత ఆటపై ఆసక్తి ఉంది, దీనిలో ప్రత్యేక ప్రగతి సాధించాలనిపించింది.
గతంలో క్రీడ్రలలో నేరుపవల్ల ఈతలో రాణించుటకు కష్టపడలేదు. టెక్సాస్లో జీవించిన కాలం గురించి నాకన్నో మధురమైన జ్ఞాపకాలున్నాయి. లారా స్వయసాకష్యము :–
నేను బాల్యంలోని క్రీస్తును అంగీకరించి ఆయనపై ప్రేమ పెంచుకున్నాను. 8 సంవత్సరాలు వయససులో, ఎందుకు దేవుని చాలామంది నమ్మి ప్రేమించడంలేదేమి? దేవునితో జీవనం అదొక వింతైన ఉతేతజాన్ని కల్గించే జీవితమే. ఎలారగైతేనేమి? హైస్కూలు చదివే రోజుల్లో వాత్రం సంఘాలను వార్చును. రూ వారపులన్నీ గమనిస్తూ, యమవనంలో చాలామంది ప్రవర్తన చాలావింతగా తోచేవి. నాకయితే చాలా సుఖంలేని సిథతిగా తోచేది. ఎలా సరు�కోవాలో అర్థంకాక తికముకగా ఉండేది. చివరకు సహవిశ్వసులతో కలసి వెలిసి ఉండడం వానుకున్నాను. అదే నేనుచేసిన ముఖ్యమైన పొరపాటు. నేను కూడా దేవునికి దూరమైన వారివలె వారాను.
(దీశ్రీ�షస ళశ్రీ�సవతీ) దేవుని కొరకు జీవించడం వానవేసాను. నా యిష్టం కొదీద జీవించసాగను.
కొంతకాలంలోనే లోతగా నున్న అవ్యస్థ జీవితానికి కారణం గ్రహించాను.
115 దేవునినుండి ఎంతదారంగా జరిగిపోతావో, అంతదారం తిరిగి చేరాలి. నాజీవితాన్ని గణనీయంగా ప్రభావితము చేసిన వ్యకుతలలో నా తల్లిదండ్రులు ముదలు వారి �న్నత్యంతో కూడిన వ్యక్తితవం అపూరవవెన�ది. వారు ఎన్నడ్రా ఒట్టుపెట్టుకు ఎరుగరు. పతాగుడు వ్యసనానికన్నడ్రా బానిసలు కాలేదు. వారు తమ కార్యాలేకాక యితరుల కార్యాల పట్ల ఆసక్తితో బైబిలు బోధనలననసరిస్తూ జీవించేవారు. ప్రేవామయులు, వారు నేటికి కలిసే జీవిస్తున్నారు. వారు మంచి స్మాత్రిక నివ్వగల నేరుపతో ఆదర్శిదంపతులు. చెప్పేటందుకు నీతులుంటారుగాని చేయువారు అరుదు. కానీ వారు ఏమీ చెపపుతారో అదే క్రియాత్మకంగా చేసి చూపించేవారు. అట్టి మంచి నడవడి నాకు సాపర్తినిచ్చింది నేనేమయి ఉండాలో అలా ఉండుటకు నా వంతు కృషి మౌనంగా చేసికోగలాిను. 2000 సం��రంలో సిడ�్నలో సమ్మర్ ఒలింపిక్స అనుభవం నాకు ప్రత్యేకత గలది. బంగారు పరీదకం సంపాదించ్యోగ్యత సావాన్యవెన�దేమీ కాదు. ప్రభువు మహా కృపగా నవ్ముతాను. బంగారు పరీదకాన్ని సాధించుటకు వూడునెలల వుందుగా అవాంచిభత సంఘటన ఎదురైంది. నేనెంతో ఓరుపతో నేరుపతో, పట్టుదలతో సాకలు వానుకొని పూర్తిగా ప్రాక్టీసు చేయుటలో నిమగ్నమయిన రోజుల్లో నా పాదము విరిగింది. నాకున్నది కేవలవు ఒకే ఒక చభానసు వాత్రమే. నా బస�ట నేను చేయాలి.
ఆరోజుల్లో దేవుడు నాకిచ్చిన కలను నిజం చేయగలరనే విశ్వసం నాలో నిలిచింది. నేను కోరింది ఎట్లె�నా సాధించాలనే తపనతో ఉండేదాన్ని ఎపపుడెప్పుడు ఈతకొటటగలనా? అని ఆశించేదాన్ని.
నీటిలో పూర్తిగా వునుగకుండా ఒడునుండి చేతులు కదిలిస్తూ, కోచ్ యిచ్చిన వీడియో టేపుల్లో వానసికంగా ఈతలో వెళుకువలన్నీ గమనిస్తూ గడిపేదానిని. మనససు లోనే ఈత కొటేటదాన్నన్న వాట అసలు ఆటకు వుందుగా ట్యల్ ఆట ఆడించుట పరిపాటి. దానికి వూడువారాల వుందు ఈత కొట్టుట తప్పదు. అపుడే ఆటలో పరిసిథతిని బట్టి అసలు క్రీడలో పాల్గొనుటకు పపవేశ్ర�త కలుగుంది. చివరకు అసహాజంగానే 40 పాయింట్లలో పటయిల్ ఆటలో రగలుపొందాను.
ఎట్లయినా దేవుడిదయతో సిడ�్నలో గోలువెుడల్ పొందు అర్హత పొంది దేవుని స్తుతించాను. ఆ తర్వాత 2004 ఏమన్స ఆటలో నిరుతాసహాన్ని ఎదురుకన్నాను. 5వ సాథనం చేరాను. ఎందుకనగా నాపాదానికి ఆపరేషన్ చేయవలసివచ్చి సరియైన ప్రాక్టీసు పొందలేదు. యివన్నిటిని మించి నా హృదయంలో నిలుపుకున్న క్రీస్తుకు
116 పపదీముసాథనాన్నిచ్చి ఆయన యిచ్చే అనుభవంకావాలిగానీ లోకమ్చ్చిే ప్రగతి, పొగడ్రత, గోలువెడ్రలు నాకు ఎన్నదగినవి కాదు నా నమ్మకము. నాకు మెడల్ రాలేదుగాని, నా అనుబభంతో, పూర్తిగా నిబ్బరంతో నా దేవుని మహిమ పరచిఘనపర్చాను. క్రీస్తు నాకు చాలను. ఏ సమయవెన�, ఏ సిథతిరకైనా, గోలువెడ్రలసు లేకపోయినా క్రీస్తు ఎల్లప్పుడూ నాకు చాలిన దేవుడు. నేను ఓడిపోయినప్పుడు కొందరు ప్రముఖులు ఇంటరావ్య జరిపారు. నా నోటిలో క్రీస్తును గురించిన సాక్ష్యం సాటిగా చెప్పుటక్వకాశం లభించింది. దానికి క్రీస్తుకు కృతజ్ఞతలు చెల్లించాను. నా అభివానులు, ప్రజలు నానుండి కోరుకున్న పఘలితాలు నా అంచనాకు ఏకీబభవించేది కాదు. అది నాకు స్పష్టంగా తెలసు. నాకు పగీసు దేశవుంటే చాలా యిష్టం. పగీస�తో ఆటలాడుట నాకు అందమైన మధురానుభాతినిచ్చిన సదవకాశంగా భావిస్తారు. యిటీవల (�జింగ�)లో జరుగు పోటీలో సిద్ధపడురోజుల్లో చేరు, మడిమ విరిగింది. అదొక ఆటంకమయింది. కానీ అవరోధాలనధిరోహించి పట్టుదలతో నాతన మెళుకువలను ఈత ఆట నేర్చుకుంటా సాగిపోతున్నాను.
నా ప్నేహితులు పెండ్లి చేసికొని పిల్లా పాపలతో కలిసాగా జీవిస్తుంటే నేనేమిటీ కఠిన పద్ధతులలో ఆటలలో �నమగుట సాధ్యవేనా అనిపించేది. దేవుని మధుర సవరం మెల్లగా వినిపించింది లారా, యిలా అందరిలాగా జీవించడం నా అభిలాషకాదు. అది నీవు ప్రేమించే లోకం కాదు. నేను నిన్ను రూ పరిసిథతలలో నుంచినది. ఎందుకనగా నేను నిన్ను ప్రముఖ ఆటగతెతగా నిలిపి నన్ను మహిమ పర్చుటకు ప్రముఖ సాధనవుగా ఎన్నుకొన్నాను అని సాటిగా కర్తవ్యాన్ని దేవుడే తెలాపరు.
దేవుని కృప వల్ల 2008 యు.ఎస్.ఎ. పోటీల ట్యల్ పరీక్షలలో పపధమసా�నం సంపాదించుకోగా ఎందరో అభివానుల పపశంసలనందుకుంది. స్త్రీల 10 మీటర్ల ప్లాెట్‌ప�ారం పోటీలు (ఇండియానా పోలీస్)లో సాధించిన ఘనవిజయం వెనుక క్రీస్తునందు ఆమెకు లభించిన పపోతాసహవే కారణం.
తమ దేవునెరుగువారు శక్తితో గొప్పకార్యాలు చేస్తారు.
లెకక్లేని అదభుతము మకుకవతో చేయువాడు. స్వచ్చింద స్యోను వాసివున క్రీస్తు!ఫిలిప్పు 4:13 యిర్మిీయ 33:3
హల్లెలూయ
117
చావు గోతినుండి నన్ను లేవనెతితన క్రీస్తు నాదేవుడు
క్రీస్తురాణి (అంజమ్మ), విజయవాడ.
దీవ :
నాపేరు అంజమ్మ. చాకలి వృతిత చేసే వారము. కొందరు కుల పనులు చేస్తూ ఉంటారు. యింటింటికి వె�ు పాచిపని చేసికొని జీవించే పేద జీవితాలేవావి. వావూరు నందిగావు. నా భర్త, నావేనబావగారే గనుక అదేవూరిలోనే సి�రపడ్డావు.
ఊరిలో వెక�ుపెట్టి యేసుబాబు గురించి పాస్టరు గార్లు చెప్పే బోధలు వినేవారము. నాకు, వాకు చదువురాదు. నా భర్త కొంచెం చదువులో బైబిలు చదువుచున్నాడు. ఎకుకవగా వినుట వలననే నా విశ్వసం స్థిరపడింది. నా భర్త తంపడి, నాకు వామయ్య వర్స గనుక ఆయన మొదటిగా క్రైస్తవ మతము తీసికున్నాడు. యింకా సవిాప బంధువులు కొందరు విధవరాళుయినప్పుడు, పిల్లలకు వ్యాధులు కల్గినపుడు దగిరున్న క్రైస్తవులు ''యేసు ప్రభువే నిజమైన రక్షకుడు విగ్రహాలలో శక్తిలేదు. ప్రార్థన అనగా దేవునితో దగిరగా వాట్లాడుకుంటే మనకేది అకక్ర ఉన్నానా, జబభలు వచ్చి దు:ఖం బాధల్లో యేసు ప్రభువా, నాకీ బాధ ఉంది. తపిపంచయయా, దయ చూపయయా అని అరచి అన్నం వానుకొని అదేపనిగా ప్రార్థన చేసేత, ఆ దేవుడు ఆలకించగలడు అనేవారు. పోయన సంవత్సరంలో నాకు జ్వరం వచ్చింది. సరిగ్గా యిప్పటికి ఒక సంవత్సరం క్రితం, జ్వరంతో నయిమానియాలోకి దించివాంతులు విరోచనాలు నన్ను బాధించాయి. చాలా పపాణాపాయంలోనున్నపుడు, నా అన్నదవ్ములు అత్త, వామ, భర్తగారు అంతా ప్రాణాలు పోతాయని భయపడి చాలా యేడ్చేవారు. చివరకు నా వ్యాధివుదిరి
118 కష్యవ్యాధిగా వారింది. మంగళ్గిరి శ్నిటోరియంలో చేరాను. ఎంతో బాధ, వేదన ఆవరించాయి. డాకట్ర్లు పూర్తిగా ఆశ్వదలుకున్నారు. నా జీవితం వుగిసిపోయిందని బంగతో ఉన్నప్పుడు నా వామయ్య, అనగా నా భర్త తంపడి బైబిలు పుస్తకాన్ని నా తల దగిరపెట్టి, ప్రార్థన చేసేవాడు. నా చిన్నమ్మ కూడా దేవుని నమ్మి, నా కొరకు పపార్థనచేసేది. నా చిన్నమ్మ ఒక రెడ్ర్ల యింటిలో పాచిపని చేస్తూ ఉండేది. వారంతా క్రీస్తు ప్రభువుని నవ్ముకున్నారు. ఇంట్లో ఒక్క దేవుడి విగ్రహాపూజలేమీ లేవు. వారంతా ప్రార్థన చేసారు. రెడిుగారు వా వాళ్లతో చెపిపనదేమనగా అంజమ్మ, భర్త క్రీస్తును నవ్ముకుంటే, ఆయన ఎందరో రోగులను బాగుచేసారు. తప్పక దయ చూపుతాడు. తిరువూరు చర్చిలో వారం నిపదచేసి ప్రార్థించండి అన్నారు.
సరే చేసేదేవిా లేదు కదా, చివరి సారిగా యేసు ప్రభువుని ప్రార్థన చేయాలని నాకు ఆశ కల్గింది. ''అయయా, నాకు చావు దగిర పడిందని డాకట్ర్లు చెప్పేసారు. రెడిుగారు, వా వామయ్య, అందరా నిన్నే నవ్ముకోమన్నారు. పెదదలవాటలు నవ్ముతున్నాను. తండ్రీ, నీవు నన్ను పబతికించితే నేనిక ఎన్నడ్రా విగ్రహాల జోలికిపోను. నీ సేవలోనే ఉంటాను.—— అని పదేపదే అదే వాటలు చెప్పుకు ఏడ్ర్చుట చూచి నా వాళ్లంతా కన్నీళ్ళు పెట్టుకొని అన్నం వాని ఉపవాసముండి ప్రార్థించారు. ఆయేసు బాబు లోకానికి వెలుగు అన్నారు. నిజంగానే ప్రార్థన చేసినప్పుడు ఒకరోజు గొప్ప వెలుగుచూచాను. ఆ తర్వాత తిరువూరు చర్చిలోకి నేను నాభర్త, మరొక బంధము కలసి ఒక వారం పూర్తిగా చర్చిలోకి ఉండి పపార్థించావు. అదభుత రీతిగా నా జబభ తిరిగు వుఖం పట్టింది. 4 నెలలలో పూర్తిగా కోలుకున్నాను.
ఆవారంలో నా విశ్వసం బలపడింది. తెల్లని ధగధగ వెరిసే వ్యక్తి నాపై చేతులుంచారు. ''అవ్మా, లె—— అని అన్నారు. నాకు క్రొత్త అనుభవం కల్గింది. సంతోషంతో లేచాను. ఆయనను పూర్తిగా నవ్మాను. ఆయనే నన్ను స్వస్థపర్చారు. నా జీవితం క్రొత్త ఆలోచనలతోవారింది. ఎక్కడ యేసు ప్రభువు వాటలు చెప్తారో అక్కడకు పరురగతిత చేరర వాళ్లం. నన్ను చూచి నా భర్త కూడా క్రీస్తునే నమ్మగా, వాకులంలో వారు చాలా తిటాటరు. బంధువులంతా అసహ్యించుకొని వాటలు బాణాలుగా విసిరి బాధించేవారు. వేము వాత్రం ఎంతో నమ్మకంతో యేసునే ప్రేమిస్తూ సేవిస్తూ వా జీవితం గడుపుతున్నావు. తిరువూరు పాస్టరు వాకు గల నమ్మకంను చూచి బాప్తస్యం తీసికొని
119 రొట్టె, పదాకష్ర్సం పుచ్చుకొని విశ్వసుల గుంపులో చేరమన్నారు. అనేకసార్లు కొబ్బరినానె ప్రార్థన చేసి అదే క్రీస్తు సిలువలో కార్చిన రకతంగా వారి మనిషిని వార్చుతుంది అని తలపై చేతులు పెట్టి ప్రార్థించేవారు. వా మనససు ఎంతో నెమ్మదితో, ఆనందంతో ఉండేది.
సరిగ్గా 6 నెలల క్రితం నేను నాభర్త నీటి బాపితస్యం దావరా క్రీస్తు విశ్వస సంఘంలో చేరిపోయావు. ఆ తర్వాత విజయవాడ చేరి చుటుటగుంటలో అదెదకున్నావు. నాపేరు అంజమ్మ బదులుగా క్రీస్తురాణిగా వార్చారు. �ను అనే నా భర్త పేరు జాన్ప�లుగా వారింది. యిద్దరము ఏవాత్రం భయపడక క్రీస్తునే వెంబడిస్తున్నావు.
నా భర్త సమాసాలు అవ్ముతాడు. నేను యింటింటికి వె�ు బట్టలు ఉతకుతాను. అంటులుతోవుకుంటాను. వచ్చే రాబడితో క్రీస్తుమతంలో దేవునికి పదవ భాగము యివ్వాలి కదా! దేవుడు చెపిపన వాటకద! అందుకో 10 రూపాయలు వసత 1 రూపాయి దేవునికిస్తావు. 100 రూపాయల్లో, 10 రూపాయలు దేవునికే యిచ్చేస్తావు.
నేటికి వారకట్టిలోటు లేదు. పైగా గుండెలనిండా సంతోషం ఉంది. జీవితం ఈ మతంలో గుండె ధైర్యాన్నిచ్చింది.
ఆ దేవుడే నిజమైన దేవుడు, మేమిద్దరం నమ్మిన దేవుడు. మరణం నుండి రక్షించి నన్ను పబతికించిన దేవునికి నా కృతజ్ఞతలు ఆమెన్.
వా యిల్లు గల రాజమ్మగారు పరగస� విజయమ్మ గారికి నా విశ్వసం గురించి చెప్పగానే ఆమె నా వాటల్ని పుస్తకాలలో వ్రాస్తానన్నారు. వారికి వందనాలు. రాజమ్మగారు రవిపాస్టరు గారి చర్చికి నడిపించారు.
వా బంధువులందరూ క్రీసేత దేవుడని నవ్మునట్లు ప్రార్థించండి.
120
వృద్ధాప్యం, బంగారు తరుణాల పెన్నిధి.
రోస్ సాక్ష్యము
కువారుల కువారులు వృద్ధులకు కిరీటవు
తండ్రులే కువారులకు అలంకారవుసావెుతలు 17:6
ఆమె కువారులు లేచి ఆమెను ధనయిరాలందురు.సామెతలు 31:28
వుదిమి వచ్చువరకు ఎతతుకొనువాడ్రను నేనే అని వాగాథనమిచ్చిన దేవుడు సదాకాలవు మనతోడుగానుంటారు.
యిటీవల శ్క్సతపరిశోధనలు పఘలితంగా వృద్ధాప్యంలో చాలామంది ఆనందంగా జీవించగలుిచున్నారు. కొంత నిరుతాసహావు వారితో ఉన్నప్పటికీ, శ్రీరక బాధలు, నొప్పులు స్వకీయులు, మరణం దావరాగాని, వృతితపరంగా దారం కావడం కారణాన తాతాకలికంగా బాధపడిననా, ముతతవు మీద సంతృపితకర్మెన� సుఖజీవనవు చేయగలుిచున్నారు. చికాగాలో యంగ్ అనే శ్ప్రవేతత వానసిక సంరకషవాధికారి తెలాపరు వృద్ధులు అత్యాశ్ ్రేరాశ లేనివారైయుంటారు. వృదు�లలో కొందరి మనససులో వాట ఏమనగా,
''నేను నోబులు బహువాన గ్రహ్తను కానపపటికినీ ఒక సావాన్య సాకలు ఉపాధ్యాయునిగా నున్నందురకై దేవునికి కృతజ్ఞతగా ఉంటున్నాను——. 88 సంత్సరాల వయససులో కూడా సంతోషంగా ఉంటా, 18 నుండి 20 సంత్సరాల వయససు వారితో చలాకీగా గడ్రపగలుగున్నారు. 57 నుండి 85 సం�� వయససులో సంఘకార్యపకమాల ఒతితడిలో చాలా బిజీగా ఉంటున్నారు. వృద్ధులు సన్నిహితులలో ప్నేహితులతో కలుపుగోలుగా వుంటారు. సాంఫిుకసేమలో ఆనందంగా ఉత్సాహంగా పాల్గొంటారు. అన్నిటికన్నా విన్నగా దేవునితో అతి సన్నిహిత సంబంధాన్ని కల్గివుంటారు. క్రీస్తు సమృద్ధి జీవితాన్నిస్తానని వాగ్దానం చేసారు. యోహాను 10:10
121
అట్టి జీవితాన్ని ఆశించి, పొందుకొని సంపూర్ణి ఆనందంలో పపభావితంచేయుట అభినందనీయము. రోస�మంచి విశ్వసి, ప్రతిచోట నీసాక్షిగా ప్రభువా నేనుండునట్లు ఆత్మాభిషేకాన్నివవండి ఆత్మీయరూపుడే అంటా ప్రార్థించు పస్రీ. రోస్ ప్రభువు ప్రేరణను బట్టి మరణపడకపై నన్న ప్నేహితురాలి గురించి ప్రార్థించాలని ఆశించింది. ఆము చేసిన హృదయపూర్వక విజ్ఞాపన పఘలితమును బట్టి విశ్వస సహిత ప్రార్థన ఆరోగిని స్వస్థపరచును. అతడు పాపము చేసినవాడైతే పాపములకు కషమాపణనొందును.
ఒక్కొక్కసారి స్వస్థత లేనప్పటికీ పాపి కష్మించబడి పరలోకానికి చేరు భాగ్యం లభిస్తుంది. ప్రార్థన దావరా ఏదో ఒక వేలు తప్పక లభిస్తుంది. ప్రతి విశ్వసికి దేవుని చిత్తంతో ప్రణాళికలో మంచి సేవ ఉంటుంది.
రోస్ తనకు దేవుడు నిర్ణియంచిన సేవను గుర్తించి లోబడింది. తన చిన్న నాటి ప్నేహితురాలు వాగీ మరణ పడకపై ఆఖరిఘడియలు ఎదురుకంటుందని వార్తవిన్న వెంటనే కారులో పపయాణమయింది. కారు నడిపించే సమయాన తనకు కాళ్ళు విపరీతంగా నొపిపంచి బాధించారు. ''నడిచి వె�ు వాగీని చూడగలనా——. అంటా ఆలోచించిసాగింది.
వాగీ, ఆమె భర్త జార్జిగారు, రోస్ తల్లిదండ్రులకు వ్యాపారంలో అతి సన్నిహితులు. వీరి బంధంచాలా అప్యాయత గలది గనుక తరుచగా వివాహాల్లో, పండుగ పారీటలలో కలిసేవారు. రోస్కి పరిచయము చాలా తకుకవ గానీ తల్లిదండ్రులను బట్టి ప్రేమ కల్గి ఉండేది. 30 సంవత్సరాల అనుబంధంలో ఉన్నారు. వాగీ, చాలా ఉన్నత ఆశయాలు గల మంచి వ్యాపారవేత్త. మంచి గృహిణి, మంచి తల్ల, అమ్మమ్మ వాత్రమే కాక సన్నిహితులకు మంచి ప్నేహా�లి. ఆము భయంకరమైన కీళువ్యాధికి గురైంది. వయససుతోపాటు ఆమె శరీరం కీషణించి, విపరీతంగా మెలికలు తిరిగిపోయి సా�నం తపిపన కాళ్ళు, చేతివ్రేళుతో బలహానసిదతికి చేరింది.
ఆము ఏనాడ్రా ''దేవుడా నాకీ శ్మఎందుకిచ్చావు?—— అంటా నిందించి స్ణుగుట, దు:�ంచుటలో సమయాన్ని వెచ్చించలేదు. వాగీ ఒక సాకల్లో ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేస్తుంది. రోస్ కోసం ప్రార్థించాలని దేవుడు ప్రేరణనిచ్చారు. గతంలో ఆముతో ఎన్నడ్రా పపార్థించలేదు. ఫిలిపపును క్రీస్తు నపుంగకుని యొద్దకు వాక్యానికి అర్థం చెపిప బాప్తస్యమునకు నడిపినట్లుగా వాగీని రోస్ యెదదకు నడిపించారు.
వాగీ ఆలోచనలో పడింది. ప్రార్థన చేసే వాతావరణం తనకు లభిస్తుందా? ప్రార్థన చేయాలని ఆశిస్తున్నానని అడిగితే రోస్ బాధతో సరియైన స్పందన నివ్వగలదా యీ రీతిన
122 ఆలోచిస్తూ రోస్ని చేరింది.
వాగీ, రోస్ను చూస్తూ ఆనందంతో వంకర్లు తిరిగిన చేతినందించింది. ఆప్యాయంగా రెండు చేతులలో ఆక్రధలో స్మర్శిస్తూ శ్రమతో తీసికున్న ఆలింగంతో వింతనైన సంతృపిత వాగీ కళులో కనిపంచింది. రోస్ హృదయము జాలితో, ప్రేమతో చలించింది. సన్నగా ఏడుస్తున్న వాగీని చూచేసరికి, ఏదో చెప్పుకోవాలని తపన కన్పర్చింది. నర్స సహాయంతో వాగీ వు�ానికి తగిలించిన గొటాటలన్ని తాతాకలికంగా తొలగించారు. రోస్ తల్లిదండ్రులు వాగీతోనే ఉన్నారు. వాగీ పెదవులు తాకునట్లు రోస్తన చెవులను ఆనించింది.
వాగీ తన మనససులో బాధ గురించి చెప్పడం కాదుగానీ మంచి భావాలతో వాట్లాడిన తలంపులు రోసిని ఆశ్చర్యపర్చింది. ''వాగీ, నీకోసం నేను పపార్థనచేయనా—— అని అడిగితే సంతోషంగా తల ఊపింది. కళ్ళు నీళ్లతో నిండాయి. ఆములో ఆత్మీయ తపన, ప్రార్థన కోరిన ఆశకనిపంచింది. పరిశుదాథత్మ ఉచ్చిరింపశక్యముగానీ వాటలతో ప్రార్థించిన ఆ ప్రార్థన ఆమె గుండెల్ని �ల్చుకొని వచ్చిందా అనిపించింది. గంభీరమైన ప్రార్థనా ప్రభావం ఆనందంతో వింతైన శాంతితో నిండింది. అందరి మనససులు తెపపరిల్లారు. వాగీ పపార్థనలోని భావం :
''ప్రభూ, దయతో వాగీని దర్శించండి. మీరు సజీవ దేవుడుగా కన్పరచుకోండి. ఆమె హృదయంలో కలవరాన్ని తొలగించండి. ఆమెను నీ శాంతితో నింపండి. ఆదరించండి. నిత్యతవం గురించిన నిరీకష్ణనివవండి. యేసు పపశ్రనామమమున ప్రార్థిస్తున్నాను. ఆమెన్——.
అదభుత అనుభవం పొందిన వాగీ కళుతో వింతకాంతితో ఆశ్చిర్యంగా చూస్తూ ''ఆహా! నేను ప్రభువును ముఖాముఖిగా చూచాను. క్రీస్తు, నాతో యికక్డేనిలబడ్డారు. రోస్ కూడా యీ అదభుత దర్శనము గురించి విని, ఆనందంతో ఉతాసహంతో ''ఎంత గొప్ప అనుభవం క్రీస్తు మనకిచ్చారు! విశ్వస సహితమైన ప్రార్థనలో యింత శక్తి దాగి ఉందా!
తనకు తానుగా క్రీస్తు ప్రత్యక్ష పర్చుకొని జవాబిచుట వల్ల ధనయిలవయయావు—— అంది రోసి.
వాగీ, ప్రభువు కనిపంచారని చెపాపవు. ఏదో సందేవాన్ని నీకు తెచ్చి ఉంటారు. ఆయన నీపట్ల ఏదో గొప్పకార్యం చేయుటకు యిష్టపడుతున్నారని అర్థమవుతుంది. రూ అనుభవం కొరకే నన్ను ప్రేరేపించి నీదగిరకు పంపారు. యిదే అనుకూల సమయం రక్షణ దినం. నీహృదయాన్ని నీ జీవితాన్ని పూర్తిగా క్రీస్తుకి సమర్పించుకో——. అంటా హెచ్చరించింది. అందరిలో క్రీస్తు అందించిన శాంతి చేరింది.
123
దేవుని చేతులు మన చేతుల దావరా పనిచేస్తాయి. అదే రీతిగా దేవుడు తనను మహిమ పర్చుకుంటారు. ఆతర్వాతే కొన్ని రోజుల వాగీ సజీవంగా ఉండి తనను దర్శించుటకు వచ్చినవారితో తన భర్తతో రోస్ తల్లిదండ్రులతో క్రీస్తు తనకిచ్చిన అనుభవాలన్నీ సాకష్మివవడంలో ఆనందించింది.
ఆ తర్వాత పరలోక పిలుపుకై సంపూర్ణింగా సిద్ధపడిన వాగీ ఎంతో ప్రశాంతంగా ప్రభువునందు నిపదించింది. కొన్ని వారాలు ప్రభువు గొప్ప అనుభవంతో సిద్ధపర్చిన రీతి వాగీ భర్త జార్జిగారు రోస్తో చెపాపరు. వాగీ మరణంతర్వాత అంత్యక్రియలు జరిరగ సమయంలో వాగీ భర్త రోస్ చేతులను స్పరిస్తూ, ''రోస్—— వాగీని గతంలో నీవు దర్శించి ప్రార్థించగా క్రీస్తు దర్శించిన నాటినుండి మరణవు వరకు తన గొప్ప అనుభవాన్ని వాతో పంచుకొని, మవ్ములను ఆత్మీయంగా ఉజ్జీవపరచింది. వా జీవితాలు క్రీస్తును ప్రేమిస్తూ వెంబడించుటకు సాపర్తిని ఉతాసహాన్నిచ్చాయి. ఆత్మీయ జాలరిగా నిలిచింది. ప్రభువును చేరింది.
నా జీవితం తారువారు చేసి క్రీస్తు సాక్షిగా నిలిపింది. ఆదైవ ప్రభావం తనతో వాట్లాడిన వారందరినీ స్పష్టంగా తాకింది. నీ ప్రార్థనలో ప్రభావం, రూ అనుభవాలన్నీ దేవుని మహాకృప సతుతిస్తూ కీర్తిస్తూ పరలోకానికి ప్రియ యేసు రాజునే చూచినా చాలు మహిమలో నేనాయనతోనుంటే చాలు నిత్యమైన మాకష్ గృహము నందు చేరి భక్తుల గుంపులోకి వాగీని దేవునికి సమీపంగా జీవించాలని ప్రభువునందు నిపదించుట వాకు దుఃఖం బదులు ఆనందాన్నిచ్చింది. నీవు దర్శించి ప్రార్థించిన దీనిని బట్టి మంచి పఘలితాన్ని దేవుడిచ్చారు. ఆయనకే మహిమ ఘనత చెందుతుంది—— అన్నారు.
రోస్ తన వృద్ధాప్యంలో క్రీస్తుకు తన తలాంతులైన పపార్థనచేయుట, శ్రమలో వారిని ఆదరించుట అని గుర్తించింది. వృద్ధాప్యంలో నిరాశలోనున్న వారికి రోస్ స్ఫూర్తికాగలదు.
''యేసుక్రీస్తుని మంచి శిష�్యలవుగా విశ్వసంలో సారగదం—— హల్లెలూయా.
124