బైబిలులో వారుక 16:
ఆ వాక్యంలో వాగ్దానం పట్ల స్పష్టంగా నెరవేరింది విషకీటకాల ప్రభావం నన్నంటలేదు. నేను ప్రభువు శక్తిని సవ్మాను. ఎవరి వాటల మీద ఆధారపడలేదు. ప్రార్థన నా ఊపిరి. ఉజ్జీవమనగా క్రీస్తు జీవితము వానవ హృదయంలో పోయబడి జయ జీవితం జీవించుటకు మన సవంత చిత్తము క్రీస్తుసిలువ దగిర విరుగగొట్టి యింకా క్రీస్తు స్వభావాన్ని ఆశించుటయే ఉజ్జీవవు పావు కరిచిన సందర్బువులో నీ చిత్తమైతే నన్ను తీసుకో. అని దినవుతో ప్రార్థించాను. నాకు చాలా సంతోషం కల్గింది. నాకే ప్రమాదం సంభవించలేదు. అందరా ఆశ్చిర్యపడ్డారు. ఉదయాన్నే నాపనులు నేను చేసుకొన్నాను. గ్రామస్తులంతా నా సాక్ష్యాన్ని పశద్ధగా విన్నారు. క్రీస్తు అదభుతాలు చేయువాడని సాకష్యమిచుటకే నాకీ ప్రమాదాన్ని అనుమతించారని గ్రహించి దేవుని కీర్తించి మహిమపర్చాను.
అప్పట్లో నాకు ఏ క్రైస్తవునితో పరిచయం లేదు. సంఘ సహవాసం అసలే లేదు. ప్రతి అనుభవం క్రీసేత సవయముగా నేర్పించారు.
24
''నీ పాపములు కష్మించబడినవి.—— (యోషయా 6 : 6).
''చదువవ్మా—— అని ప్రభువే చెపాపరు.
నీ పేరు తులసమ్మ కాదు ''�లమ్మ—— అన్నారు. శుద్ధి చేయబడిన హృదయం గలదాన్నని అర్థం తెలిపారు. నా హృదయం పరిశుపబభంగా కడిగినట్లుగా చూపించారు. నాకు ప్రభువుపై అధిక ప్రేవావేశం కల్గిన వేళ్ల్లో ఏవేవో వాటలు భావాలతో నా సవంత్రాగాలతో పాటలు పాడేదాన్ని. నా బిడ్డలు, అనేకులు ప్రత్యేకించి గంటా సంతోషమ్మగారి బిడ్డలు నాపాటలు విని ఆనందించి, ఆశ్చిర్యపడేవారు.
ఆది క్రైస్తవులు ప్రార్థనలో, వాక్యం సహవాసంలో రొట్టె విరుచుటలో ఎడ్రతెక ఉండేవారు అని చదివినపుడు నమ్మి బాప్తస్మం పొందాలి. ఆ తర్వాత రొట్టెతో సహవాసం కావాలి అని నేను బైబిలులో అపో 2:42 లో చదివాను అంతేకాదు ప్నేహితులు స్పష్టంగా చెపాపరు.
నా భర్తగారు నా విశ్వసాన్ని నమ్మక చిరాకుగా ఉండేవారు. బాప్తస్మం అనుభవం కావాలి అంటా అనుమతి కోరాను.— నా కంటితో చూడ్రను. నీవాట నా చెవితో వినను.—— అన్నారు.
నేను ఎంతో వేదనతో ప్రార్థించాను. తెలియని రీతిగా నిజావాబాదులో విశ్వసిగా నున్న పాస్టరు గారు నాకు బాప్తస్మం యిస్తానన్నారు. నాకయితే బోట్టు తీయాలని లేదు. హిందువులకు బోట్టు అనేది భర్త సజీవుడు అని వుంగురతుగా నిలసతుంది. నేను ఆందోనళలో నున్న వేళ్ ఆ రాత్రంతా ప్రార్థించాను. తెల్లవారు ర�ావున ప్రభువు తిరిగి స్వరంతో వాట్లాడారు. ''అవ్మా, అయితే నీవు బోట్టు బోట్టు నీ బోట్టు నీ స్వాదీభనం తపిపంచేది. ఎవరికి పెటటదలచావు?—— యీసవరం ముఖాముఖిగా అనుభవించాను.
అప్పటికే పాస్టరుగారి నియమాలను పాటిస్తూ ''అవ్మా, బోట్టుతో బాప్తస్మం యివవవు—— అన్నారు. ఆ తర్వాత ప్రభువు వాట్లాడిన తీరు బట్టి నేను తిరిగి హిందువులను ప్రోత్సహిస్తూ బోట్టు వాడ్రతాను. క్రీస్తు సన్యాసిని గనుక క్రీస్తు వాటకు లోబడ్డాను. అయితే, ఒక భారతీయురాలిగా ''ప్రభువా, నా భర్తను పబతికించండి. బోట్టులేకుండా నేను జీవించాలని నిర�యించుకొన్నాను. ఎన్ని అవాంతరాలు ఎదురైనా నీ కొరకు నిలుస్తాను. ఆమెన్ అన్నాను. 17.03.1974 వ తేదీ బాప్తస్మం అనుభవాన్ని పొందాను. దేవుని స్తుతించాను. ఆ నెలలోనే మరొక శోధన ఎదురైంది. ఒకపిచ్చికుకక్ కర్చినది. అపుడు కూడా విశ్వసంలో మందులు వాడలేదు. అదభుతంగా క్రీస్తు నన్ను స్వస్థపరచారు.
25 ఒకరోజు దేవుని స్వరం వినిపించింది. ''అవ్మా! ఒకక్పూట వాత్రమే భోజనం చేయి. ఆనాటినుండి దేవునితో నిబంధన చేసుకొని ఒకపూట భోజనం చేస్తూ, రాత్రివేళ్ల్లో ఉపవాసముండి, వెకళువలో ప్రార్థించసాగాను.
క్రైస్తవ విశ్సవంలో ఉజ్జీవంతో సాగిపోవు వేళ్ల్లో ఒకస్థలాన్ని ప్రభువే చూపించారు. పరిశుద్ధ ఆలయాన్ని నిరి�ంచమని బోధించారు. 04.06.1981 తేదీ ఆలయ పపతిష� చాలా ఘనంగా అనేక విశ్వసుల మధ్య జరిగింది. అందరూ దేవుని మహిమపర్చి ఆరాధించారు. ''ప్రార్థనా మందిరము—— అని పేరు పెటాటవు. కొంతకాలం గడిచాక, మరలా నాకు అనారోగ్యం సంభంవించింది. రకత్సావం వల్ల నీరిసంచాను. విశ్వసంతో నిలిచాను. మందులు వాడలేదు. ఆసపత్రిలో చికిత్సకై వా వాళ్లు బలవంతపెటాటరు. వారి వాట వినలేదు. మపదాసులో ఉజ్జీవ సరభలకు వెళ్ళాను. ప్రభువు ఆ సమయంలో స్వస్థతనిచ్చి నా విశ్వసాన్ని బలపర్చారు. నా జీవితాన్ని దేవునికే సంపూర్ణి సమరపణ కావించాను. ఎంతో శాంతి, ఆనందం పొందాను. అనుభవాలు తెలసుకోక నా భర్త నన్ను చాల శోధించారు.
ఒకసారి నా భర్త కాలుకు దెబ్బ తగిలి సపిటక్ అయింది. గ్యాంగరిన్ వల్ల కాలు తీసివేయాలని డాకట్ర్లు తెలిపారు. నాకున్న ఒకే ఆయుధం ప్రార్థనయే. నా భర్త స్వస్థతకై ఉపవాసంతో ప్రార్థించాను. ప్రభువా, నా భర్త కాలు తీసివేయకుండా సహాయం చేయండి.
నా ప్రార్థన ఆలకించి నా భర్తకు సంపూర్ణి స్వస్థత నిచ్చారు. యాకోబు 5:12లో
నీతిమంతుని ప్రార్థన బహు బలంకలదై రోగిని స్వస్థపరుస్తుంది. అది నిజవైంది. నన్ను తెల్లని వక్స్తాలు ధరించమని ప్రభువే చెపాపరు. నా ఉనికి, ఆ ఆకృతి లోకానికి వింతగా ఉండ్రటాన్ని బట్టి నా ప్రత్యేక సాక్ష్యం వినుట కాశించు వారనేకులుంటారు. దేవుని ప్రత్యేక ప్రణాళికను దేవుని హృదయాన్ని గ్రహించి లోబడ్డాను. రూబలహానతల్ని స్వస్థపర్చాక 16 సుదీర్ఘ సంవత్సరాలు నన్ను ఆరోగ్యంగా ఉంచారు. ఏదైనా ప్రార్థన సమావేశ్లకు హాజరయిన సందరా�ులలో ''అవ్మా, మీరర సంఘం నుండి ఆహ్వానం అందుకున్నారు. మీ సంఘం ్రేరేమి? అని అడుగుతారు. ''ప్రభువా, నేను ఏమని జవాబివ్వాలి—— అని దేవుని ప్రశ్నించాను.
అవ్మా, నీవు ''సాక్షి సంఘం—— అని చెప్పు. అన్నారు.
తతవజ్ఞానంతో విగ్రహారాధనతో నిండిన ఏదీెన్స పటటణవునకు సాక్షిగా నుండునట్లు తవరిని దేవుడు ఏరపరచుకున్నాడు (అపో 17:6).
26
కాటారు నిజావాబాదు ప్రాంతాలలో మన్నెం తులసమ్మ గారి పేరు మార్చి జీవితం మార్చి, గొప్ప అదభుత సాక్షిగా నిలిపారు. వారమ్మాయి వుగింపులో కొన్ని వాక్యాలు తెలాపరు.
కువారెత సాక్ష్యం : ''వా అమ్మ గొప్ప విశ్వసి ఒకరోజు బియస� పాలు గారు అమ్మ
నీర్సంగా ఉన్నపుడు ప్రార్థించారు. ఎకక్డ్రకి వె�ునా ప్రసంగం ఏనాడ్రా చెప్పలేదు. ఎడ్రతెగక సాక్ష్యం చెప్పేది. బాప్తస్మం అన్నయ్య యింట్లో తీసుకొని బోట్టు తీసింది. బభరతకన్నా దేవుడే ఎకుకవని తలచింది. పాస్టర్గారు దేవుని చిత్తంలో అమ్మమరణంగార్చి చెపాపరు.
''అవ్మా, అమ్మగారిక మరణవు ఆసన్నమయింది. రేపప ప్రభువు సన్నిధికి వెళ్తారు అని స్పష్టంగా తెలాపరు.—— అదేరీతిగా ప్రభువునందు నిపదించారు.
ఎల్లప్పుడూ స్తుతి చేసే, సోతపతం చేసే వామ్మ చనిపోయింది అని నా పిల్లలు అన్నారు.
అట్లే మరుస్టి దినం పాస్టరు గారు అంత్యక్రియలకై సిద్ధపడి వచ్చారు.
25.10.1994 అందరమూ ప్రార్థనలో ఉన్న సమయంలో రాత్రి 11 గం�� 40 నివుశాలలో అమ్మ చాల ప్రశాంతంగా ప్రభువు నందు నిపదించారు.
నీతిమంతుని మరణం దేవుని దృషిటలో విలువైనది. ఆమె ధనయిరాలు. దేవునికి సోతపతం హల్లెలూయ.
వుగింపులో తులసమ్మ గారి ఆత్మ ప్రేరణచే పాడిన పాటలు సేకరించారు. ఆమె సవయముగా వ్రాసారు.
ఆత్మతో నింపబడిన పాటలు
పల్లవి :హల్లెలూయా – హల్లెలూయ అని పాడుచనా
ఆనందముతో – పరమానందముతో
నీ హృదయామనెడి – తోటల్లో నన్నుండనివ్ము
1.ఆత్మతో – పరవాత్మ – నీగానపాసము – త్రాగుచూ
తినుచూ – నీ హృదయామనెడి తోటలోనన్నుండనివ్ము
సాక్ష్యం 2. నీ సేవాగానవులు – చేయుచునా
అన్ని సమయములందునా�� నీ హృద��
3.అందరియందు ప్రేవుంచి – ఆవేదనలా తీర్చువు
27
రక్షణ పాత్రనుచేబాని – అకష్యముగా తనపకషము జేర్చినా��సేవా��
4.పరవాత్మ – నాయందు – వాయందు – ప్రేవుంచి
పరలోకజ్ఞానంబునాకివ్ము�� నీ హృద��
5.పరలోకప్టటణవులో – పపవేశపెట్టువు
సిథరముగాను��నీ హృద��
2.పల్లవి : ప్రతి తనువూ – పపరభునెరిగి – నిశ్చిలవెన�ా
నిజసిథతిని – పగహియించి – కనుగొనువూ��పపతి��
1.కంటికిరెపపగ – కాచినపపరభుని – కల్మషములన్ని
కడిగిన పపరభునే – మరువకఎపపుడు – సేవించండి��పపతి��
2.వ్యాధి భాదలన్నీ – తొలగించిన – పపరభునీ – ఎరిగి ఎప్పుడు సేవించుడి
కష్టనషటవులన్ని–గమనించిన పపరభునీకర్ణతో–
నెప్పుడు–కనుగొనుడి ��పపతి��
సాక్ష్యం 3. పాపభారంలన్నీ – పారపదోలినపపరభునీ – పశ్చితాత్రములో పపవేశించండి
మాకషావారివు – చూపిన – పపరభునీ – మరువకఎపపుడు పపార్థించుడ���పపతి�� పల్లవి : దేవుడు – బభలే – మంచివాడు
అన్నిటినీ – ఇచ్చువాడు – అందరిలో ఉన్నవాడు
అడిగినవన్నీ ఇచ్చువాడు
1.కోపము – తాపము – లేకాఉండువారికి – కోరికలన్ని తీర్చువాడు
కొండ్రకు – ముట్టెలు – వేసేవాడు – చేయ్యపట్టి నడిపించువాడు ��దే��
2.వెదకి – వెదకి – పట్టువాడు – వెలితీ లేకా – నిచ్చువాడు
నిశ్చినకు – ముట్టెలు వేసేవాడు – నిర్బుయముగానుంచువాడు ��దే��
3.ఎకికదిరగవారికి–బాటవేసిఉంచువాడు–సంతోషించేవారికిసరవవుతానై ఉన్నాడు.
సర్లకోటి – జీవులను – కాపుకాయుచున్నాడు – వచ్చువారినందరినీ వెంటనుంచుచున్నాడు ��దే��
4.నిన్ననేడు వారనివాడు – అన్ని చూచుచున్నాడు
రాపువాపులేక ఎప్పుడు – ఏకర్తీిగానున్నాడు. ��దే��
4.పల్లవి : ఆశ్జోతి – ఆరనిజోతి – ఆత్మల దీపిత ఆయనే
అందమైన – ఆత్మతో పొందియున్నది ఆయనే
28
1.దిగులుపడిన మనససునా – కలతదీర్చునాయనే
నలిగియున్న మనససునా వెులకవేయునాయనే��ఆశ్��
2.వూడభులైన వొడులైన – బండ్రరాతి గుండెలైన
అమర్శిలిపి ఆయనే��ఆశ్��
3.కల్లలేని మనససునా – పిల్లవాడు ఆయనే
వల్లకాని మనససునా – సిలువమాయు ఆయనే��ఆశ్��
సాక్ష్యం 4. వీరులైన చోరులైనా – అహాంకారజ్ఞానులైన
కషమాదాత ఆయనే��ఆశ్��
5.పల్లవి : సంఘమా – సంఘమా – క్రీస్తుసంఘవా
పరిశుద్ధపరిపూరు�లైన – పరవసంఘవా
1.క్కళ్ళ్లాడే – కన్య సంఘమా
2.సాక్ష్యమిచ్చే – శ్ంతిసంఘవా
జయమునిచ్చే – సాధుసంఘవా – సంపూర్ణిసంఘవా��సం��
3.రానున్న రాకడ్రతో – వేవేల పరిశుదుదలతో
ఎతతబడే పరవసంఘవా – సంఘవా��సం��
6.పల్లవి : కర్ణామయుడే – యేసునాధుడు
కనికరముతో – నేడే చేరువు
1.చేరినీవు – నిశ్చిలవుగా ఆఆఆ
అర్థాలుంచము – అన్నీవేలలో��క��
2.ఏసుని ప్రేవా – ఎప్పుడు మరువక ఆఆఆ
ఆరాటవుతో – ఆశతో��క��
3.ప్రేవామయునీ – పప్తితోపెంచి ఆఆఆ
పొందమునీవు – జీవాధారలు��క��
4.త్రాగుచు తినుచు – బలవు నొందువు
శాంతితో నీవు – త్యాగము చేయువు��క��
5.కట్టువునీవు – ప్రేమ మందిరము ఆఆఆఆ
నిశ్చిలవుగా – నుండుటకును��క��
7.పల్లవి : పరిశుద్ధగ్రంధము – బాగుగాబట్టి
29
పరవాత్మజోయాతని – వెలిగించరండి
1.మంచి మనసు ఉంచి – వారివేయండి
సాతివీముతో – మీరుసాగిపోరండి
2.దయదాకష్ణయముతో – మీరు దారిచూపండి
సత్యవారివులో – మీరు సాగిపోరండి
నిశ్చివారివునకు – పరుగులెతతండి
3.ఆత్మపఘలవులు – మీరు అందుకొనండి
ఆత్మశక్తితో మీరు – ఆవరించండి
పరవాత్మజోయాతని
30

కృపగల ప్రభువు నన్ను రక్షించి
నడిపిస్తున్నారు
వాధవి.క. అమెరికా (ఫిలడ్రలిపుయా)
అపో. 2 అధ్యాయంలో, వీరందరును వీరితో కూడా స్త్రీలు యేసుతల్ల మరియయు ఆయన సహ�దరులను ఏకమనససుతో ఎడ్రతెగక ప్రార్థన చేయుచుండిరి.——
నా బాల్యం ఖమ్మంలో హిందా సాంపపదాయాలలో గడిచింది. జోయాత బాలమందిర్ సాకల్లోను, ప్రతిభ కాలేజీలో హిందా ప్నేహితులతో సాధారణ జీవితాన్ని గడిపాను. నా తల్లిదండ్రులు విగ్రహారాధికులుగానే ఉన్నారు. నన్ను వాత్రం క్రీస్తు ప్రభువు వెదకి రక్షించి, తన ప్రియమైన బిడ్డగా వార్చుకొని నన్ను పపార్థించిస్తుతించు వ్యక్తిగా వార్చారు. నాకు అక్క ఒక తవ్ముడు ఉన్నారు.
నేను టయాషన్కు వెళ�ు దారిలో క్రైస్తవుల దేవాలయం ఉండేది. అప్పుడప్పుడు క్రైస్తవులు నిర్వహించే స్వస్థత ప్రార్థనలు గురించిన పోస్టర్లు గోడ్రపై చదివేదాన్ని.
ప్రార్థనలు, స్వస్థత వీటితో దేవునికి సంబంధవేమి? మన ఆరోగ్యానికి దేవునికి పొత్తు ఎట్లుంటది? సృషిటకర్త మనలను పుట్టించారు కదా! యీ అనుభవాలకు అర్థవు ఉందా? నాతో ఎన్నో విభిన్న ఆలోచనలు కలాిరు. అప్పుడప్పుడు ఆత్మీనయానతా భావాలతో బాధపడేదాన్ని.
''నను, నా భావాలెవరూ అర్థవు చేసికోలేరు అనియు, దేవుడు కూడా నన్ను పట్టించుకోడని——, ఆ పుట్టించిన దేవుడిని పపశ్నించాలనిపించేది.
నేను పూజిస్తున్న విగ్రహాలెన్నో ఉన్నాయి. వీటిలో నిజంగా నన్ను సృషిటంచిన
31 సృషిటకర్త ఎవరు? నేను ఒక అలపజీవిగా నున్న �మనయితే పెదదజంతము ఏనుగుగా దేవుడిని భావించేదాన్ని �మ ఏనుగును చూడగలదో, లేదోగానీ �వు వాట్లాడితే ఏనుగు వినగలదు గనుక నేను వాట్లాడితే దేవుడు వింటారు అని తలంచాను.
ఒకరోజు ఒంటరిగా ఉన్న నేను ఆదేవుని పపశ్నించదలిచాను. ''నన్ను పుట్టించిన దేవుడా? అంటా సంబోధిస్తూ కాసేపు తిటాటను. ''నన్ను ఎంతో చక్కగా పుట్టించావు. కాని నన్ను సరిగా పట్టించుకోలేదు. నీవేవాత్రము మంచిదేవుడవు కావు అని చెపాపలనుకున్నాను. నీవు ఏవాత్రం మంచి దేవుడవు కాదయ్యా రూ వాట నాలోనే ఉంది. మధ్యలో ''మంచి—— అనే వాట నా నోటికి రాకమునుపప, నా ప్రార్థన అకస్మాత్తుగా ఆగిపోయింది. నేను చాలా ఆశ్చిర్యపడేంతగా దేవుని ప్రసన్నత ఆయన సన్నిధి నన్ను బలంగా ఆవరించింది. ఏదో భావవు నన్ను స్పష్టంగా తాకింది.
''నేను నీకు జీవితమిచ్చాను కదా పపాణమిచ్చింది నేనేనవ్మా—— అన్నట్లుగా తెలిసికున్నాను. చాలా ఆశ్చిర్యంతో నిజవేకదా! దేవుడా, నేను సారీ చెపుతన్నాను. నేను నీకు నిజంగా కృతజ్ఞత కల్గియుంటాను. నాకు ఏవాత్రం ధైర్యంలేని పిరికి దాన్ని దేవుడా, నిన్ను నేను ఎలా సంతోషపెటాటలి? పోనీ నేను పెదదదాన్నయిన తర్వాత నీకిష్టవెన� పనులు చేసినిన్ను ఆనందపర్చిగలనంతే, ఇకనా ఆలోచన సరళివారింది. నాగమ్యం, నాలకష్యం దేవుని సంతోషపెటాటలి. ఎలా? నా చదువులో అంత తెలివైన దాన్ని కానందున చాలా డల్గా ఉండేదాన్ని. ఒక రోజు సాకలులో ఇంటర్మల్ సమయంలో నాతోటి విద్యారు�నులంతా ఆటలు, పాటలతో సరదాగా గడిపపస్తున్నారు. నాకయితే ఏమీ చేయాలనిపించలేదు. వారంతా క్రొత్తగా వచ్చిన సినివా కథలు చెప్పుకుంటున్నారు. నాకయితే వారితో ఏకీబభవించాలనిపించలేదు. అకస్మాత్తుగా నాకు గతంలో దేవుడిని తిటాటలనిపించినపుడు 'మంచి— అన్నప్పుడు దేవుని సన్నిధి ప్రసన్నత ఆవరించిన ప్రత్యేక అనుభవం మ�ు నేను స్పష్టంగా అనుభవించాను. రూ వింత అనుభాతి దేవుని ఉనికిగా నాకు స్పష్టంగా తెలసతుంది. నా దేవునికి సాకుతలు చెల్లించడానికి నేనిపుడ్రా, ఎపుడ్రా సిద్ధంగా ఉంటున్నాను.
''నీవు ఆ ప్నేహితులతో ఏకీభవించి సినివా కథలు వింటా కాలయాపన చేసేత దేవుడు సంతోషపడగలరా? అనే భావం వెంటాడింది. నేనేమిచేసేత దేవుని సంతోష పెటటగలను? జవాబు కూడా నాకే తోచింది. నీ పని నీవు చేసేత? అనగా నీవు
32 చేయవలసినది నీవు చేయాలి.
ఇక నేను చేయవలసిన బాధ్యతలేవుంటారు? నాయింటిపని సాకల్లో చెపిపంచి చేయాలని ధృడభంగా నిర్ణయించుకున్నాను. రూ సంఘటన తర్వాత వా ఉపాధ్యాయుని నన్ను నాపనిని చాల వెచ్చుకున్నారు. నాతోటి విద్యార్థినుల కూడా నన్ను చాలా అభినందించారు. నాకయితే ఆ దేవుని సన్నిధి నాకు కర్తవ్యాన్ని బోధించి నన్ను నిత్యమారింలోనికి నన్ను నడిపించింది. రూ అనుభవం వల్ల ముదుదగా ఉండే నేను మంచి విద్యార్థినిగా తెలివైన దానిగా దేవుడే వార్చాడు. హల్లెలూయా.
నేను ఇంజనీరింగు కోర్సులో చేరుటకు కడ్రప్ చేరాను. కాలేజీ హాస్టలులో నారావులో ఉండే విద్యార్థిని క్రైస్తవులవ్మాయి క్రీస్తు ప్రేమగార్చి రకష్ణనానుభవం గురించిన అవగాహన ఆవెకులేదు. ప్నేహితుల ఆహ్వానాన్ని మన్నించి క్రీస్తు ఎవరో తెలిసికోవాలని వెళ్ళాను. కృపాపరిచర్యల అధినేత టి.డి.పపసన్నకువార్గారు టి.వి. పపసంగీకులు పరిచయం కల్గింది. పరిశుదాథత్మ శక్తితో మంచి ఉదాహారణలతో సాక్ష్యాల అనుభవాలతో ప్రార్థనా శక్తి గురించి యేసుక్రీస్తు ఎవరు? ఎందుకీలోకంలో జన్మించి, బోధించి, సిలువలో రకతంచిందించి శ్రమలుపొంది మరణించి తిరిగి లేచి తన శిష�్యలందరిని గొప్ప విశ్వసులను చేసారని ్రేతురుగారి గురించి వివరించారు. ప్రార్థన చేయు విధానాల్ని తెలియచేసారు. ప్రార్థన వల్ల మనకు రాగల శక్తిని గురించి వివరించారు. వీరి భావాలన్నీ వారి పుస్తకము అజేయవెన� ప్రార్థనా శక్తితో ''అధ్యాయాల్లో వివరించారు. నిపదాణంగా ఉన్న ప్రతి జీవితాన్ని చెలరేపప ప్రార్థన పఘలితాలు విలువైనవి. సంఘ చరిపత గమనిసేత యాజకులు పరిసయ్యులు, శ్పసతులు సువార్త శక్తికి పపణమిల్లారు. అపోసతలులు, విశ్వసులంతా ఎడ్రతెగక ఏక మనససులో ప్రార్థించేవారు. విశ్వసులు ప్రార్థించే విశ్వసులను తయారు చేసారు.
విశ్వసంతో నిరీక్షణలో పరిశుద్దాత్మకొరకు ప్రార్థిస్తే దేవుడు ఇస్తాడని ఎదురు చూడ్రటవే ఆమహిమకర్మెన� అనుభవమయ�ున్నది.
చాలాకాలం నిపదాణంగా వాట్లాడిన ఒక శిష్యుడు పేతురు ఇపుడు కార్యోను�ఖుడైనాడు. ఎలాంటి వ్యక్తిరకైనా ప్రార్థన. వుందుకు నడిపించేట్టుగా చేస్తుంది. నాయకునిగా వార్చిగలదు. ప్రార్థన దేవుని సాధనంగా తయారు చేయగలదు. ప్రతి పనివుందు ప్రార్థించాలి. ప్రార్థన ఒక వ్యక్తిని మరింత ప్రార్థన చేసేట్టుగా చేస్తుంది.
33 యేసు పోలికలోకి వార్చిగలదు. ప్రార్థన చేయుట నాతన అనుభవంలోనికి వెళ్ళుట అనేక మెట్లు ఎకిక వెళ�ుట్లుగా చేయుట పపారంభిస్తుంది. యీ ప్రసంగం సాటిగానా హృదయాన్ని తాకింది. గత అనుభవాల్లో రెండుసార్లు దేవుని ఉనికి ప్రసన్నత ఆవరించిన అనుభవం తీపవంగా అనుభవించాను. అదే, ఈ క్రీస్తు నిజమైన దేవుడు నన్ను తెలివిగా మార్చి వివేకాన్ని బోధించినది క్రీస్తు రక్షకుడు. క్రీస్తును నేను పూర్తిగా నవ్మాలి క్రీస్తును నా సవంతరకష్కునిగా స్వకరించాలన్న తీపవవాంచభ్ కల్గింది. ఒక్కసారి వాత్రమే ఆరోజువిన్న పాట నన్ను తాకింది. మరలా ఎన్నడ్రా ఆపాట వినే అవకాశం రాలేదు. ''కొనయాడి కీర్తించెదను ఆత్మతో సత్యముతో ఆరాధించెదను—— రక్షణానుభవం అంటే యిదేనా అన్నట్లు వింతశ్ంతి ఆనందం నాలోకల్గింది. క్రీస్తును నిజంగా ఆత్మతో సత్యంతో ఆరాధించి స్తుతించి ఘనపర్చాలనే మనససుతో ఎన్నడెన్నడ్రా ఈ క్రీస్తు నా దేవుడని నిర్ణయించుకున్నాను. నన్ను ప్రభావితం చేసిన బైబిలు వాక్యాలు ''రేపటిని గురించి చింతింపకుండా ఏమి తిందుయో యేమి ధరించుకుందవా అని చింతింపకుడి ఇవన్నియు కావలెనని మీ పరలోకపు తంపడికి తెలియును. మీరు ఆయన రాజయము నీతిని మొదట వెదకుడి అప్పుడ్రన్నియు మీకనుగ్రహింపబడును.
దేనిని గురించి చింతింపకుడి గాని పపతివిషయములోను పారదన, విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేవుని వాక్యము తేనెవలె మధురముగా నుండుటను బట్టి పకమంగా బైబిలు చదువుట ప్రార్థించుట కృప�ాఘడియల పరిచర్యకు పశద్ధగా హాజరగుటను బట్టి ఆత్మీయంగా నా చదువు పూర్తిగావరకు సహవాసంతో బలంపొందాను. వెాసంతో సంపాదించిన సొవ్ము తేనెవలె తీయగా ఉంటుంది కానీ అది నోటికి నన్నంగా శూన్యంగా మిగిలేదితపపదన్న సావెుతను నేను అక్షరాలా పాటించేదాన్ని. నా జీవితంలో చాలా అపజయాలెన్నో చవిచూచాను. దేవునికి అవమానాలు లకష్యంకాదు కాని, అవిధేయత సహించలేడని అర్థమయింది. అవిధేయతే దేవునికి అవమానం ఆపాదించడం అని గ్రహించి విధేయతతో వినయంగా దేవుని వెంబడించడం ఆరంభించాను దేవునికి మహిమకరంగా జీవించాలంటే అవవానాల గుండా కూడా సాధ్యవేనని గుర్తించాను. ఏప్నిరకైనా దేవుని చితాతనికి విధేయతతో లోబడుట జీవితంలో అతి ప్రాముఖ్యమైన అవసరము దేవుని నావానికి మహిమతెచ్చు రీతిగా జీవించాలి.యివి నా ఆశయాలు పాపము వల్ల వచ్చు జీతము మరణవు. అనగా దేవుని నుండి పాపం మనలను దారం చేస్తుంది. దేవుని బిడ్డలవుగా
34 మనవు పాపం చేసేత వేరరవారికి అనగా మన సన్నిహితముగా నిలిచిన బంధువరాినికి మలినవు సన్నిహితముగా నిలిచిన బంధువరాినికి తప్పక అంటుకుంటుంది. అందుకే మన ప్రవర్తన అతి జాగ్రత్తగా గమనించుకొని దేవుని చిత్తం చేయుట క్రీస్తుకు ఆహారవెన� రీతిగా కాగలదు. రెండవదిగా పరిశుదాథత్మను ఎన్నడ్రా కోరుకోవాలి, మరియు పరిశుదాథత్మ నడిపింపుపై ఆధారపడాలి.
నేను 1996 సంవత్సరములో బాప్తస్మ అనుభవాన్ని పొందాను. కృపా ఘడియల పరిచర్యతోనే ఆత్మీయానుభవాలన్నీ క్షుణ్ణంగా నేర్చుకున్నాను. ప్రసన్న కువార్గారి అవిరామంగా యిచ్చిన ప్రోత్సాహం వల్ల క్రీస్తు సాక్షిగా నిలిచాను. దేవునికి, పపసన్నకువార్ అంకుల్ గారిక సదా కృతజు�రాల్ని. నిరుతాసహాం తెచ్చిపెటేటది ఎపుడ్రా పసైతాను అని గ్రహించి ఎల్లప్పుడు స్తుతించాలి అంటా నేర్చుకున్నాను.
2003 సంవత్సరంలో శ�ఖర్గారితో నాకు వివాహం జరిగింది. అదభుతంగా ఆమురికాలో సి�రపడ్డావు. నాకయితే ఉద్యోగం లేదు. ప్రతి పనికి అనుభవం కావాలి. లేదా వీసా పగీన్కారు అరున ఉండాలి. యివన్నీ మాసంతో ఉద్యోగం వదుదగానీ నన్ను, నా చదువు గుర్తించి దేవుడే సహాయంచేయాలని ఆశతో ఒకనెల రోజులుగా ప్రసన్న కువార్ అంకుల్ సలహా పాటించి ప్రతి దినవు ఒక గంట పపార్థించుటకు వల్ల ఆశీర్వాదాలు పొందుకుంటావన్నారు. అట్లే పపార్థించిస్తుతించాను. ఒక నెల తర్వాత ఉద్యోగం వచ్చింది. దేవుని గొప్పదయను బట్టి దేవుని ఘనపరచి మహిమ పర్చాను.
నాకు అమెరికా జీవితంలో దేవుడే తోడుగా ఇవ్మానుయేలుగా ఉండి నడిపిస్తున్నారు. అవెరికారాక వునుపు వీసాకొరకు మపదాసు వె�ునపుడు నా భర్తనేను యేసు పిలుచుచున్నాడు. ప్రార్థనా గోపురం దర్శించి దీవెనలు పొందావు.
నేటికినీ నా భర్త శేఖర్ అండ్రదండ్రలతోనే సంపూర్ణింగా సేవచ్ఛగా క్రీస్తును ఆరాధిస్తున్నాను. నాకు ఒకబాబు పుట్టుట ఉద్యోగంలో సి�రపడుట, నా భర్త భక్తిలో సహకరించుట, యివన్నీ దేవుడే సమకూర్చాడు. ఆయనను విధేయతతో వెంబడిస్తే ఏవేలు చేయకమానరు. కడ్రపలో �టి.డి.ప్రసన్న కువార్ అంకుల్గారి ప్రసంగాలు యూహ� వెసంజర్ దావరా కంప్యూటర్లో క్ర్మం తప్పక వారానికి వూడుసార్లు చూచి ఆత్మీయంగా ఎదుగుచున్నాను. యిటీవల నాజెరీసలో జరిగిన ఫ్యామిలీ కానపురెనసులో ఒక స్పకరుగా కడ్రపనుండి విచ్చేసిన డా�� టి.డి.ప్రసన్న కువార్ అంకులు
35 గారి పపసంగాలకు నేను హాజరుకా గలిగాను. అనేక మంది విశ్వసులతో దేవుని ఆరాధించాను. నా భర్త శేఖర్ గారితో నేను అనేకమంది విశ్వసులతో పరిచయం కల్గింది. ఈతరం క్రీస్తు సాకష్యులైన, రుచిచూచి ఎరిగితిని వ్రాసిన బాలగారు, స్వస్థత రక్షణ పొందిన రూపమై�ల్గారు పరగస� విజయాంటీ గార్ల పరిచయం ఆనందాన్నిచ్చింది. నేను కూడా ఈ సాక్షి సమూహంలో సరభ్యురాలిగా నున్నందుకు దేవునికే స్తుతి మహిమ.
నా ఆత్మీయ జీవిత యాపతలో చాలాసార్లు విపఘలమయ్యేదాన్ని కొన్నిసార్లు ప్రభువు కొరకు పబతకాలని హాతసాక్షిగానైనా క్రీస్తు కొరకు మహివార్థంగా ఉండాలనే కోరిక ఉండేది. పరిశుదాథత్మ ఎలా పొందాలి, పరిశుదాథత్మకు ఎలా విధేయత చూపాలి? అని దీర�ంగా ఆలోచించేదాన్ని. దానిపై ప్రార్థించాను, ''అవ్మా, అది శ్రమల వారివు అరణ్య వారివు. ఎన్నో పకూరజంతువునెదురొకవాలి. పావులు ముదలగు విషజంతువుల కాటుకు గురికాగల ప్రమాదాలుంటాయి. నడిసేత తప్పవు, దేవుని శక్తితో వె�ుతేనే కాపాడుబడగలవు. పరిశుదాథత్మ శక్తితో పసైతానును కూడా ధైర్యంగా ఎదిరించగలవు——. అని హెచ్చరించారు. మీలో ఆత్మ నివసిస్తుందనీ మీరెరుగరా? అని స�లుఅన్నారు. నాకయితే ఆత్మను పొందిన కొందరి ప్రవర్తన, యితరులను హేళన చేసిందిగా ఉండుట. గమనించి, నాకీ పరిశుదాథతమ్మ వదుదలె అన్నట్లుండే దానిని. నేనయితే పౌలు, దావీదు యిద్దరూ ఆత్మాభిషేకాన్ని పొంది కూడ్ర. సౌలు అవిధేయత వల్ల దేవుని ఆ�ర్వాదాలకు దూరమై, పతనమయయాడు. దావీదు విధేయతతో దీవెన పొందాడు.
పరిశుదాథత్మ పొందాక విశ్వసంతో నిలబడాలి లేకపోతే అనయిలు అసహ్యించుకోగలరని భయం, నాకు సుపరిచితమన� వ్యక్తికి సరియైన ఆత్మీయ ప్రార్థన అందనందన ఆత్మహాత్యచేసికొని స్వస్థత లేక చనిపోవుట చూచాను. రూ అనుభవాన్ని బట్టి పరిశుదాథత్మ కోరుట అవసరమని ప్రభుని ప్రార్థించాను. ఒకరు పపయానించే కారు బ్యాటరీ పాడవకుండా వుండాలంటే వాడాలవ్మా పరిశుదాథత్మ సాధన్ చేసికో అని పపసన్నకువార్ అంకుల్ హెచ్చరించారు. ప్రభువు కూడా నాకు మంచి పాఠాన్ని నేరాపరు.
''అవ్మా, నీవుందు అరణ్యవారివుదనుకో, నీవు నడిచి వెళ�త ప్రమాదాలు తప్పవు. కాదు నేను నడిచే వెళ్తాను అని వెుండితనం చూపరాదు.
దేవుడు నీకు యింటి వుందుగా పహాలికాపటరు ఉంచారనుకో అది ఉపయోగించుకొని పైకి వె�ునపుడు ఆ సమస్యలన్నీ పై నుండి చూడగల్గినపుడు నీ
36 దృకపథము తప్పక వారుతుంది. నీ పరిసిథతలు చకకబడ్రతాయి పహాలికాపటరు ఎకాకలి. అది వాడాలి. 3 సంవత్సరాల సహావాసానుభవంలో ఆత్మతో నింపబడ్డాను.
కానీ దానిని పెంపొందించుకోలేదు. దానిరకై విధేయతతో ప్రస్తుతం ప్రార్థిస్తున్నాను. అజేయవెన� పపార్థనాశక్తినన్ను మార్చింది. క్రీస్తు బిడ్డగా విశ్వసంలో నిలబట్టింది. నేను నమ్మిన నా క్రీస్తు ''ఆశచ్యకరుడు. ఆలోచన కర్త, బలవంతుడైన ప్రభువు. నిత్యడగు తంపడి, సమాధానకర్త నా రక్షకుడు.యెషయా 9:6
37

నన్ను సేవకై పిలిచిన క్రీస్తు సమర్థుడు
పహాసిపబా ఫిలిప్పు, నయాజెరీస, అమెరికా.
''ప్రేమతో నన్ను పిలిచితివి ప్రభూ,
ప్రీతితో నన్ను రక్షించితివి
పహాతము లేకయే ప్రేమించిన నా యేసుకు
నేనేమి యివ్వగలను?
నా రకష్ణపాత్రను చేబాని నీరకై
కృతజ్ఞతలర్పిస్తాను.
నేను నమ్మిన యేసు గొప్పరకష్కుడు. నా జీవితగమ్యం సాటిగా తెలియజేసి, తన సేవలో నడిపిస్తున్న క్రీస్తు వందనీయుడు.
1.నా బాల్యం : హైందవ సాంపపదాయాలలో నిష్టగల ఆచారాలు, పూజలు చేసే కుటుంబంలో జన్మించాను.
� హానువారెడిు సుజాత గార్లకు డిపసంబరు 11వ తేదీ 1973లో గుంటారు జిల్లాలో పెనమాక అనే గ్రావములో జన్మించాను. నాకన్నా పెద్ద అక్క రత్నకువారి నేటికి క్రీస్తు లేని హిందువుగానే జీవిస్తుంది. రెండవ సంతానంగా నేను జన్మించాను. నా పేరు కల్లం నాగజోయాత. క్రీస్తు రకతంలో కరుగబడి రక్షణ స్థిరతను పొంది వుంచుట దావరా బాప్తస్మం పొందాను. పేరు పహాప్సబా గా వారింది.
వారు నా జనులనియు అబద్ధవులాడ్ర నేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రకష్కుడాయెను. నేడు వాకు క్రీస్తు రకష్కుడ్రయయారు. తంపడి వ్యవసాయకుడు వా వూరిలో మంచిపేున్న పెద్దగా, ఆర్థిక సోతమత గల సావాన్య గృహాస్థ జీవితంలో సవ్యంగా వా జీవితం సాగించేవారము. క్రీస్తును అంగీకరించుటకు దేవుని ప్రణాళికలో
38 ఎన్నో విభిన్న పద్ధతులుంటాయి. తల్లిదండ్రుల ప్రార్థనలు గాని, గొప్ప ప్రసంగాలు గాని, వ్యాధిగ్రస్తులనుట గానీ యితరుల నీలాపనిందలు గాని, ఎన్నో అసహానాల అనుభవాలు, ఆందోనళలు యిట్టి బాధ సమస్యలతో క్రీస్తు ప్రేమకు ఆకర్షింపబడి, క్రీస్తు బిడ్డలుగా నిలిచి, వారికి క్రీస్తు రకష్ణకర్త కాగా, ఆయనే ఆదరించి ప్రేమించు సమర్థుడని తెలసుకోగలరు. ఆ రోజుల్లో తప�ానులు, సునామీ ప్రభావం వల్ల పొలాలలో పంటలన్నీ పాడ్రయిపోయాయి. వాకున్న ఆస్తులన్నీ తరిగిపోయాయి. అప్పులపాలయయావు. వా అమ్మమ్మ తాతయ్య గారు విజయనగరం జిల్లాల్లో సాలారులో ఉండేవారు. వా కుటుంబవు వారితో కలసి అందరం కలసి జీవించేవారం. క్రొత్త ప్రాంతానికి అలవాటు చేసుకొనే రోజుల్లో, వా యింటి ప్రక్క నివసించే క్రైస్తవ కుటుంబవుతో పరిచయం ఏరపడింది. వారు కుటుంబ ప్రార్థన స్పకమంగా చేసుకొంటా కమ్మని సంగీతం మిళితవెన� అర్థవంతమైన పాటలు శ్వ్యంగా పాడేవారు.
''నా ప్రాణ పపియుడా యేసురాజా
అర్పింతను నా హృదయారపణా....
విరిగి నలిగిన ఆత్మలోను, హృదయ పూర్వక ఆరాధనతో సత్యముగా మరొకపాట, నాతల్ల మరచినా, నా తంపడి విడ్రచినా, నన్ను విడువక కాపాడిన నా ప్రేమసవరూపా, నా కష్టమందు నా బాధలందు, కనుపాపవలె కాపాడిన నా ప్రేమసవరూపా, యెహోవా నా కాపరి, నా ఊపిరి నాకు లేమి లేదు. ఆ పాటలు పాడు సందర్బుంలో వారిలో ఆనందం, సంతృపిత శాంతి కనిపంచేది. ఏ �కు చింత లేనివారై ఈ క్రైస్తవులెంతో సంతోసరభరితులై సంగీతాలు పాడుటకు పహాతవేమి? అంటా ఆలోచించేదాన్ని. నాకయితే పాటలంటే చాలా యిష్టంగా ఉండేది. వా పెంపకంలోకి క్రైస్తవులు నిమ్న జాతీయులని క్రైస్తవులు వారి దేవుడుగా, నవ్మేవారు అని భావించాను. వా ఆళుంతా వారితో కలసి ఉండేవారు కాదు. ప్రక్కింటి వారితో పరిచయంగా ఉండుట వా స్వకీయులకు నచ్చేది కాదు. వా యింటిపపకక్ నివసించే సంఘకాపరి గారి పేర్లు � పపసాద్కువార్గారు, భార్య పేరు స్వర్ణిలత గారు. చాలా ప్రేమగల వారు. ప్నేహాభావంతో ఎపుడు చెరగని చిరునవువతో ఆప్యాయత కన్పరర్చివారు. వారి ప్రేమను చూచిన తర్వాత నా సవంత యింటివారు గానీ నా బంధువరిం గానీ ఎన్నడ్రా అంతటి ప్రేమను పపదర్శించలేదు. వా యింట్లో నిర్మలమైన ప్రేమతో కేరింతలు కొటటగల ఆనందోత్సవాలు ఏనాడ్రా కనిపంచలేదు. యింటినిండా సవంతమారున్నను ఒకరితో
39 ఒకరు మనససు విపిప వాట్లాడుకోలేని ఒంటరివాళ్ళుగా నుండేవాళ్లు. సముపదవులో ప్రయాణిస్తూ పతారగనీరు కర్వైన స్థితి అనిపించేది ఎవరి గోల వారిదే. ఎవరి వుద్యోగాల హడావుడిలో సమయాన్ని గడిపేవారు. నా భావాలైనా రుశాటలైనా మనససు విపిప చెప్పుకొనే గతి లేని స్థితిలో గమ్యంలేని జీవితంగా ఉండేది. నిరాశలో నిసపృహాలో నిలిచాను. ఒకరితో నొకరు వాట్లాడేందుకు సమయాన్ని కేటాయించడానికి కష్టంగా ఉండేది.
అట్టి అసహాయస్థితిలో పాస్టరుగారి కుటుంబం నా మనససుకు దగిరయయారు. వారి విలువైన సమయాన్ని నాకోసం పహాచ్చించడానికి యిష్టపడేవారు. ఆత్మల సంపాదన భారంగల మంచి క్రైస్తవుల ఉన్నత ఆశయము క్రీస్తు ప్రేమ చూపుటయేనని గ్రహించాను.
పాస్టరు గారికి నలుగరు సంతానవు అయినా, నన్ను కూడ్ర వారి బిడ్డలతో సమానంగా ప్రేమ కన్పరచేవారు. ఆరోజుల్లో వీరు కన్పరిచే ఆప్యాయతకు అర్థం తెలిసేది కాదు.
ఎందుకో నన్నంతగా వీరి కుటుంబం అంతా ప్రేమిస్తున్నారు? అన్న ప్రశ్న నాలో ఉండేది. క్రమముగా క్రీస్తును పరిచయం చేయుట కారంభించారు. నాకయితే క్రైస్తవుల దేవుడిని గురించి తెలసుకోవాలనే ఆసక్తిలేదు. ''బైబిలు చదువుకో—— అని చెప్పేవారు. నాకసలు యిష్టంలేకపోగా కోపము వచ్చేది. ''అవ్మా, చూచేవా? బైబిలు చాలా అర్థవంతంగా ఉంటుంది. ప్రయత్నించు.—— అనగానే తపిపంచుకోదలచి, ''చదివానండి—— అని చెప్పేదాన్ని. కాని ఒకకమాటయినా తలలోకి ఎకేకది కాదు.