Chapter 9 of 11

రాతు బోయజును కలిసికొనుటకు

Photograph from page 137 of Chigurinchina Ruth Jeevithamuu
పేజీ 137

రాతు కష్టజీవి, బాధ్యత కలిగి శ్రద్ధగా పనిచేయు స్రీత

రాతు జీవిత సారాంశమును ధ్యానించుటలో ఎన్నో ఆత్మీయ సత్యములు దాగియున్నవి. న్యాయాదిపతుల తరువాత ప్రజలు దేవునికి దార్సు�లైనందన బైత్లెహేాములో కరువు వచ్చినపుడు ఎలివెులేకు, తన భార్య నయోమ, తన ఇద్దరు కుమారులైన మహె�్లను, కిల్యోనులతో శాపగ్రస్తమైన మోయాబు చేరారు. ఎ�వెులైకు మరణము తరువాత 10 సంవత్సరములకు ఇద్దరు కుమారులు మరణించగా నయోమతో పాటు కోడళ్ళు ఓరాప, రాతు విధవరాళు ిగా మగిలారు. కోడళ్ళు సంతానం లేనివారిగా మోడుబారిన జీవితంతో నిరాశతో నిలిచారు. ఓరాప తిరిగి తన ప్రాంతం వెళ్ళిపోగారాతు వెాడుబారినదై అర్హత లేనిదై వంశం శాప్రగస�వైనదిగా ఎన్నో కలలతో పెండ్లి చేసుకొని నిరాశతో విధవరాలిగా ఒంటరిగా మగిలిపోయింది. భర్త ఉన్నాడన్నా ధైర్యం లేదు. అత్తగారిని ఆశ్రయించి గొప్ప అనుభవాలు పొందిన రీతిగా బైబిలులో ఆమె పేర రాతు గ్రంథదము నిలిచి అనేక స్రీతలకు ఆదర్శంగా నిలిచింది. నయోమ మధుర జీవితం మారాగా మారిపోయింది. రాతు జీవితంలో ఆమె సుగుణముల సందను ధ్యానిసేత మొదటిగా అత్తను హాతతుకొనిఉతతమ నిరణయము చేసుకొన్నది. మంచి నిరణయములు దేవుని చిత్తంలో చేసుకొన గలిగింది. మాడవదిగా అత్తను వినయముతో అనుమతి అడిగి పరిరగ ఏరుకొంటనన్నది. ఎవరి ఇంటికి గాని, పొలమునకు గాని అనుమతి లేకుండా ప్రవేశించే మనస్థ్వాము రాతకు లేదు. నాలుగవదిగా పరిరగ ఏరుకొను స్థలములో బోయజు పనివారి అనుమతి కూడా కోరింది. �దవదిగా బోయజు పనివారి ద్వారా ఆమె పరిస్థితి గ్రహించి నిలకడగా అతని పొలములోనే పని చేసుకోమని చెప్పిన మాటను శిరసావహించింది. ఆరవదిగా బోయజు దయగల మాటలకు స్పందించి అయయా, పరదేశినైన నాపై ఎంత కటక్షము కలిగినదని కృతజ్ఞత తెలుపుచు తగిగంచుకొన్నది. ఏడవదిగా అత్తకు చేసినదంతా తెలిసినదన్నా బోయజు మాటలను బట్టి రాతు జీవితము క్రియులతో కూడినదని గ్రహించింది. ఎనిమదవ అంశంగా రాతు సర్వశక్తుని రెక్కల నీడలోనికి చేరి ఆశ్రయము కోరింది. బోయజు చెప్పినట్లు భోజనమునకు కూరచునుటకు తవారపడలేదు గాని తన పరిమతి గల ప్రాంతంలో పనివారి చెంత కూరచున్నది. ఉన్నంతలోనే సరు�కునే స్వభావం గలది. తరువాత ఆమె బోయజు అందించిన ్రేలాయిలు తిని తృపిత పడింది. త్వరపడి సావార్థంగా తినలేదు గాని కొన్ని మగిలించి ఒంటరిగా ఇంటిలో నున్న అత్తకు ఇవ్వాలని దాచిపెట్టింది. చాలా మంది విచ్చి�ల విడిగా సేవాచ్చ�ను వాడుకొని అందరి మన్ననలకు దారం అవుతారు. రాతు అందరి దయను పొందగలిగింది. దరిద్దులకు అర�తలేనివారికి, అనాథలకు, దికుకలేనివారికి, సేవకులకు ఉన్నదానిలో పంచి ఇచ్చి తృపితపడుట, తృపితపరచుట చాలా ఉత్తమ లకషణమని గ్రహించాలి. వారి అవసరాల్లో పాలి భాగసతులు కావాలి. రాతు 2:16 ""బోయజు ఆమె పనల మద్యను ఏరుకొనవచ్చును. ఆమెను అవమాన పరచకుడి. మరియు ఆమె కొరకు పిడికిళుి పడవేసి ఆమె ఏరుకొనునట్లు విడిచి పెట్టుడి. ఆమెను గద్దించవద్దు అని తన దాసులకాజ్ఞాపించెను. ఒకవేళ్ పనివాళుి చులకన చేసి ఏవవ్మా, ముందు ముందుగా ఏరుకొంటున్నావు అని విమర్శించి ఆమెను మానసికంగా గాయపరుచుదురవెా అని బోయజు జాగ్రత్తలు తెలిపాడు. ఆమె ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టించి పని చేసి ఏరిన ధాన్యమును దుళ్ళగొట్టింది. కొద్ది సమయమే విశ్రాంతి తీసుకొన్నది. చిరకలో ముంచినది సీవాకరించాలని దాహము వేసినపుడు నీరు అందించాలని ఎన్నో వెలకువలనిచ్చు బోయజు చూపిన ్ర్రేమాభిమానములను గార్చి అత్తకు దాచక సమసతము వివరించింది. తన పరిస్థితి ఎవరికి తెలియరాదని పనివారి దగ్గరనే కూర్చొని గలిగింది. ఆమె దుళ్ళబట్టిన ధాన్యము కొలిచింది. దానిని ఎత్తుకొని సంచిని మోసి ఇల్లు చేరింది. కష్టించి పని చేసిన స్రీతగా రాతు పేరు పొందింది. చాలా మంది పురుషులు భార్యలతో పని చేయిస్తూ సోమరిగా జీవించేవారున్నారు. కొందరు స్రీతలు బయటి పని, ఇంటి పని చేయవలసి వస్తుంది. గతంలో ఆది దంపతుల జీవితం గార్చి దేవుని మాటలను బట్టి నేల శ్రించబడింది. ఆది 3:17 ""ప్రయాసముతోనే నీ బ్రతకుదినములన్నియు దాని పంట తిందువు ఆ స్త్రీతో నీ ప్రయాసమును, నీ గర్బ�వేదనను నేను హెాచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు��. భర్త కష్టపడి సంపాదిసేత స్రీత గృహ పరిపాలన జరిగించాలి. పనుల వలన చిరాకు కలిగి శాంతి దారమయినపుడు కష్టం వ్యర్థం కాగలదు. బైబిలు వాక్యములను గమనిసేత స్రీతలు గొరర్రలు, పశువుల పెంపకంలో బావి దగ్గర నీళ్ళు తోడిన ఇస్సాకు భార్య రిబాక ఒంటైలకు నీరు తోడింది. ఒంటై నీరు త్రాగే పరిమాణము చాలా ఎకుకవ పది మంది, ఒంటైలకు నీళ్ళు తోడడము కష్టమైన పని ఆమె ఎడారి ఒంటైలకు నీళ్ళు పెట్టిన కష్టజీవిగా గుర్తించగలము. అలాకగ శారా ఆది 18 అద్యాయంలో అబ్రహాము ఇంటికి వచ్చిన అతిథదులకు మాడు మానికల పిండితో రొటైటలు చేసిన శ్రమ జీవి. ఆది 29:9, 10 రాేాలు గొరర్రలు వేపునది దావీదు పెండ్లాడిన అబీగరుాలు నాబాలు భార్య అతని మంచి చేసుకొనుటకు బహ�మతులను ఇచ్చింది. 1సమా 25:18 ""అందుకు అభీగరుాలు నాబాలుతో ఏదియు చెప్పక త్వరపడి రెండు వందల రొటైటలు రెందు ్రదాక్షరస తితతులను, ఐదు గొరర్రల మాంసమును ఐదు మానికల వేచిన ధాన్యమును నారు ద్రాక్ష రగలలను, రెండు వందల అంజూరపు అడలను గార్ధబభము మీద వేసి తీసుకొని వెళ్ళెను. స్రీతలు చురురకైన స్రీతలుగా ఉండాలి. రాేాలు కూడ బావి దగ్గరనే దొరికింది. బావి దగ్గర దొరికన భార్యలు భాగ్యవంతులు. దిగి బావిలోని నీరు ్రతోడి శ్రమపడిన కష్టజీవులుగా కనిపిస్తున్నారు. ప్రతి స్రీత కష్టపడి పని చేస్తూ ఇల్లు చక్కదిదు�కోవాలి. అదనంగా సమయమున్నచో ఇంటికి ఆదాయము సమకూరచుకొను పనులు చేయాలి. నేడు సమాజంలో చేయు ధర్మాలలో విలువలు తగిగపోతున్నాయి. పిల్లలను సరిగా చూడలేకపోతున్నారు. 1తిమోతి 3:11 ""అటువలే పరిచర్య చేయు స్రీతలు మానయలై కొండెములు చెపపనివారును అన్ని విషయములలో నమ్మకమైన వారునై యండవలైను. పరిచారకులు ఏక పత్నీ పురుషులను తమ పిల్లలను ఇంటివారిని బాగుగా ఏలువారునై యండవలైను. ఆ పనిని బాగుగా నెరవేర్చినవారు క్రీస్తు యేసునందలి విశావాసమందు బహు ధైర్యముగలవారుగా ఉందురు. రాతకు మామగారు, బావగారు, భర్త ఎవరు లేరు. కష్టపడి పని చేసి సంపాదించి అత్తను పోషిస్తూనే కాలం గడిపింది. ఆమె పొలములో పొందిన ధాన్యము దుళ్ళగొట్టి కొలిచి వెాపు తలపై మోస్తు ఇల్లు చేరుట ఆమె దినచర్య అయి ఉన్నది. పౌలు తన హెాచ్చరికలలో 1థెస్స 4:10 ""మీరు ప్రేమయందు మరి ఎకుకవగా అభివృద్ధి పొందుచూ నుండవలైననియు సంఘమునకు వెలుపటివారి యెడల మర్యాదగా నడుచుకొనుచూ మీకేమయు కొదువ లేకుండనట్లు మేము మీకు ఆజ్ఞాపించనట్లు మీరు పరుల జోలికి పోక చేతులతో పని చేయుట యందు ఆశకలిగి యండాలి. గతంలో చంద్దబాబు నాయుడుగారి నాయకత్వంలో ఒక పనిని అమలు చేయగా పనికి ఆహార పథదకంలో పని చేసిన వారికే జీతము ఉండేది. క్రీస్తు చేసిన సాచక క్రియల సమయంలో 5 రొటైటలు 2 చేపలు విరిచి దీవించగా ఆ ప్రసంగము విన్నవారు మాత్రమే తినగలిగినారు. సోమరితనంగా ఉండరాదు. బైబిలులో ఏన్నో సామెతలు సోమరితనం తగదని తెలుపుచున్నవి. సామెతలు 6:6, 11 "సోమరి చీమల యొద్దకు వెళుిము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము�� అందుచేత దోపిడిగాడు వచ్చునట్లు దారిద్ద్యము నీయెుద్దకు వచ్చును. ఆయుధ దారుడు వచ్చునట్లు లేమ నీయెాద్దకు వచ్చును. సామెతలు 12:24, 27 ""శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు. సోమరులు వెట్టిపనులు చేయవలసివచ్చును�� "సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము�� మరొక సందర్భములో పౌలు మాటలలో 2థెస్స 3:7 "వేము మీ మధ్యను అ్రకమముగా నడుచుకొనలేదు. ఎవని యెుద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోను, కష్టముతోను రాత్రింబభవళుి పని చేయుచూ జీవనము చేసితిమ��. అందరు కష్టపడి పనిచేయాలి అనే సామెతలు 31లో నున్న అమూల్యమైన విలువైన ప్రశంసలు స్రీతలకు ముత్యాల సరాలు. భర్తలు భార్యలు ఎవరు ఏ పని చేయగలరో ఆ పనిని చేయాలి. అక్రమ ప్రవర్తన తగదు. అవయవములన్ని వేటి పని అవి చేయుచున్నట్లు చేయాలని పౌలు తెలిపాడు. స్రీత చేసిన పనులు ఆమె పొందిన ప్రశంసలన్నీ వ్రాయబడ్డాయి. సామెతలు 31:15-18 ""ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ద పరచును. ఆమె నడికటుట చేత నడుము బలపరచుకొని చేతులతో బలముగా పని చేయును. తన వ్యాపార లాభము అనుభవముచే తెలిసికొనును. రాత్రి వేళ్ ఆమె దీపము ఆరిపోదు సంసోను తల్లి పేరు వ్రాయబడకపోయిన కష్టపడి పొలములో పని చేసింది. సామెతలు 31:22 ""ఆమె పెనిమటి దేశపు పెద్దలతో కూడ కూరచుండును. గవిని యొద్ద పేరుగొనినవాడై యండును. బలము, ఘనత ఆమెకు వస్త్రములు, ఆమె రాబోవు కాలము విషయమై నిశ్చయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. గవునుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. రాతు ఉదయము మొదలు అసతమయము వరకు కష్టించి శ్రద్ధగా పని చేసింది. ప్రతి తల్లి భడడ్ల నడతలను గమనించి చూడాలి. ఇల్లు చూడు ఇల్లాలిని చూడు అనే సామెత ఉందిగతంలో నా తల్లి మా అందరికొరకు ఏమ వంట చేసేత అందరు అదే తిని తీరాలి. ఒక్కొక్క తల్లి ప్రతి భడడ్కు డబ్బులిచ్చి వారికి ఇష్టవైనమ కొనుకొకని తినమని సేవాచ్చ�నిస్తుంది అలా చేయరాదు. కుటుంబ ప్రగతి తల్లి మీదనే ఆధారపడియుంటుంది. ఒక సారి పేపరులో వ్రాసిన అంశంలో బందువుల ఇళ్ళకు వెళ్ళిన స్రీతలు కబుర్లతో కాల కేషపము చేయక ఇంటివారి పనులలో సహాయపడి వారికి ప్రీతి పాత్రులు కావాలని వ్రాయబడింది. ఆ రీతిగా ఒకరినొకరు ప్రేమతో వెలుగుచూ కలిసి పని చేసుకోవాలి. రాతు చురురకైన స్రీత కష్టపడి ప్రేమతో తెచ్చిన ధాన్యంతో అత్తను ఆదరించి పోషించింది. భార్య భర్తలయిన అకుల ప్రిస్కిల్ల క్రొత్త నిబంధన గ్రంథంలో వ్రాయబడినట్లు కలిసి సేవ చేశారు. న్యాయాధి 4:4 దెబోరా లపీపదోతు భార్యగా ఉంటా కుటుంబ భారం భరిస్తూ తోటివారికి న్యాయాదిపతిగా బాధ్యతలు సీవాకరించి బారాకుకు బలమచ్చింది. ఇశ్రాయేలీయులకు ప్రవక్తిగా నిలిచింది. చురుగాగ పని చేస్తు ఇతరులకు మేలు కరంగా జీవించాలి. హెాబీక్రాలపు మంత్రసానుల సాక్ష్యము బట్టి హెబ్రీ స్రీతలు చురురకైనవారనియు, వారు వెళ్ళకమునుేప ప్రసవం జరిగిపోయిందన్నారు. వారిని రక్షించిన రీతిని బట్టి దీవించబడ్డారు. రాతు కష్టపడి పని చేసి శ్రద్ధగా జీవించి తృప్తిని పొంది ఆనందంగా శేష జీవితంలో దేవుని దీవెన పొందింది. అట్టి కష్టము చేసి శ్రద్ధతో పని చేసి దేవుని దీవెనలు మెండుగా పొందుదుము గాక! ఆమెన్.

Photograph from page 143 of Chigurinchina Ruth Jeevithamuu
పేజీ 143

రాతు బోయజును కలిసికొనుటకు

ఉతతతమవైన సిద్ధపాటు

ప్రభువు కృప వలన ఇంత వరకు రాతు జీవితాన్ని ధ్యానించగలిగినాము. మరికొన్ని అమాల్య సత్యములను తెలిసికొందము. గతంలో బైబిలు చరిత్రలో న్యాయాదిపతులు పాలించిన సమయంలో కొంత కాలము నెమ్మదిగా సుఖముతో జీవించారు గాని వారి నిర్లక్ష్య జీవితం వల్ల కషాటలనెదురొకన్నారు. న్యాయాధి 21:25 ""ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజులేడు ప్రతివాడును తన తన ఇషాటనుసారముగా ప్రవర్తించుచు వచ్చెను ఆ దినాలలో కరువు కలిగింది. బైత్లహేాము రొటైటల ప్రాంతం నుండి ఎలివెులేకు భార్య నయోమ తన ఇద్దరు కుమారులైన వహ్లోను, కిల్యోనుతో కలిసి మోయాబు దేశమున కాపురముండుట్రై వెళ్ళెను. నయోమ పెనిమటి చనిపోయిన తరువాత 10 సంవత్సరములు కాపురముండినను సంతానము లేనివారైన కోడళ్ళు ఓరాప, రాతు కూడా భర్తలను కోలుపయారు. ఓరాప అత్తను విడచి స్వకీయులతో వెళ్ళిపోగా రాతు అత్త నయోమతోనే నిలిచిపోయింది. రాతు చరిత్ర బైబిలులో నిలిచిపోయింది. ఆమె సుగుణాలను బట్టి ఆమెను గార్చి ధ్యానించుటకు ఆమె వివరాలు అన్ని విలువైనవిగా ధ్యానించుచున్నాము. నయోమ అనగా మధురవైనదని పేరు. ఆమె జీవితము మారాగా మారింది. ఆ రీతిగా పిలువండని తెలిపింది. ఆమె తీవ్రంగా నష్టపోయింది. శాపగ్రస్తమైన వంశంలో నుండి వచ్చిన రాతును వారి గృహంలోకి దేవుడే ప్రవేశాన్ని కలుగజేశాడు. ఆమె జీవితంలో ఔన్నత్యము గార్చి తరతరాలుగా నేటికి తలంచుకొనుట ఎందుకనగా ఆమె అత్తను హత్తుకొని జీవించింది. రెండవదిగా దైవ జ్ఞానంతో ఆమె నిరణయములను తీసుకొన్నది. అత్త సేవించే దేవుడే నా దేవుడని తెలిపింది. పొలములో పరిరగ ఏరుకొనుటకు వెళ్తానని వినయముగా అత్త అనుమతి కోరింది. ఆ తరువాత బోయజు పొలములో పనివారితో కూడా విధేయత చూపుచు అనుమతితో పనిలో చేరింది. బోయజు మాటలను బట్టి నిలకడగా సికథరంగా నిలిచి పని చూచుకొన్నది. సుస్థిర జీవితం జీవించి నిబ్బరంగా నిలిచింది. రాతు 2:2 ""నీ పసలవైన యెడల నేను పొలములోనికి పోయి, యెవని కటక్షము పొందగలనో వాని వెనుక పరిరగ ఏరుకొందునని నయోమతో చెప్పగా ఆమె నా కుమారీ పొమ్మనెను, బోయజు పనివారిని కూడ అనుమతి కోరింది. బోయజు రాతుతో రాతు 2:8 ""నా కుమారీ నా మాట వినుము వెరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు దీనిని విడిచి పోవద్దు. ఇచట నా పనికతెతల యొద్ద నిలకడగా ఉ ండుము��. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించం. నిన్ను ముటటకూడదని యవవానసు�లకు ఆజ్ఞాపించియున్నాను. నీకు దాహామగనపుడు కుండ యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్ళు ్రతాగుమని చెప్పెను. బోయజుతో తల వంచి వినయముతో మాట్లాడింది. బోయజు నీ పెనిమటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మబూమని విడచి ఇంతకుముందు నీవు ఎరుగని జనము వద్దకు వచ్చితివి. దేవుడు నీకు ప్రతిపఘలమచ్చును. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిపఘలమచ్చును. యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహ�మానముచ్చు నని ఉతతరముచ్చెిను. బోయజుకు రాతుపై కటక్షము ్రకమ్రకమముగా పెరిగింది. గనుక దాహము తీరచు విధము, భోజనము చేయుటను గార్చి వెళ్కువలన్ని సవివరంగా తెలియజేసాడు. రాతు 2:14 ""బోయజు భోజన కాలమున నీవికకడికి వచ్చి బోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేనుకోయువారి యొద్ద ఆమె కూరచుండెను. అతడు ఆమెకు పేలాలు అందియ్యగా ఆమె తిని, తృపితపొంది కొన్ని మగిల్చైిను ఆ తరువాత ఆవెుతిని తృపిత పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి అతతకిచ్చెిను�� బోయజు చూపిన ప్రేమను, కటక్షమును బట్టి ఆమె తన పరిదిని, పరిమతిని వించలేదు. బోయజు ఇచ్చిన పేలాలు తిని తృపిత పొంది తన అత్త ఇంటి వద్ద ఒంటరిగా ఉన్నదని తలంచి ప్రేమతో కొన్ని మిగిల్చి దాచి యంచింది. రాతు ప్రేమ గల స్రీతగా క్రియలు చేయు స్రీతగా గురితంపు పొందింది. రాతు 2:7, 17 ""ఆమె వచ్చి ఉదయము వెుదుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. కొంత సేపు మాత్రమే ఆమె ఇంట కేరచుండెనని వాడు చెప్పెను�� కాబట్టి అసతమయము వరకు ఆ చేనులో ఏరుకొనుచు, తాను ఏరుకొనిన దానిని దుళ్ళగొటటగా అవి దాదాపు తావెుడు యవలాయెను��. కొంతేసపు మాత్రమే విశ్రాంతి తీసుకొన్నది. ఆమె చురురకైనది. కష్టజీవి స్వంత చేతులతో పని చేసింది. ఆమె అత్త నయోమతో ఏమ దాచి పెటటకుండ సమసతము తెలిపింది. బోయజు కనుదృష్టి రాతుపట్ల కనికరము చూపుటను బట్టి దయతో మాట్లాడాడు. అత్త నయోమ పరిస్థితిని గ్రహించి రూతకు సందేశమచ్చింది. రాతు 3:2, 3 ""ఎవరి పని కతెతల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువు ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున యవలు తారాపర బట్టించబోవుచున్నాడు. నీవు సా�నము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని కళ్ళమునకు వెళుిము. అతడు పండుకొనిన తరువాత లోపలికి పోయి అతని కాళ్ళ మీద నన్న బటటతీసి పండుకొనవలైను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయును. ఆమె అత్తతో నీవు పసలవిచ్చినదంతయు చేపసదనని చెప్పెను. రాతు యవలు గోధువులు వచ్చు కాలమంతయు కష్టపడి పని చేసింది. పరిరగ ఏరు కాలంలో నిలకడగా నిలిచి తన పని తాను శ్రద్ధగా చేసుకొన్నది. అత్త మాటలను బట్టి అత్తకు నేను సా�నం చేయుట, నానె రాసుకొనుట, బట్టలు ధరించుట ఈ వివరాలన్ని చెపపవలైనా అని తలంచలేదు. ఇంతగా గమనించాలని విసుగుదల చెందలేదు. రోజు వెళ్ళు స�లవైనను చాలా ప్రాముఖ్యమైన సిద్ధపాటు అవసరమని అత్త చెప్పిన సలహాను పాటించి అత్త సంధర్బ�ము గుర్తించినదని తలంచింది. బోయజు పంట గురించి వేడుక చేయుట అత్త నయోమ గుర్తించి ప్రణాళ్ళక సిద్ధపరచింది. నిజమే, ఒక స్థలానికి మంచి పనిరకై వెళ్ళుటకు ముందుగా సిద్ధపాటు అవసరము. ఆత్మీయ జీవితానికి కూడ ప్రతి వ్యక్తికిని, తగిన సిద్ధపాటు అవసరముంది. మొదటిగా సా�నం చేయుట తరువాత తైలము రాసుకొనుట, బట్టలు ధరించుకొనుట బోయజును దర్శించుటకు ముందుగా అవసరమని నయోమ రాతకు స్పష్టంగా వివరములు తెలిపన విషయంలో ఈ లోకంలో జన్మ పాపము, కర్మ పాపము మన జీవితంలో }హా తెలిసిన తరువాత మాటలు, క్రియలు, చూపులు, తలంపులలో చేయు పాపము పరిహారార్థము ఆత్మకు సా�నము చేయుట అవసరము. సా�నము బాపీతస్మమునకు సాదృశ్యము. బైబిలు ప్రకారము నీటిలో పూర్తిగా మునుగుట బాపీతస్మ క్రమము సరియైనది. మత్తయి 3:13, 16 ""ఆ సమయమున యోహాను చేత బాప్మీస్మము తీసుకొనుటకు యేసు గలిలయ నుండి యోరా�ను దగ్గరకు అతని యొద్దకు వచ్చెను. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడునకు వచ్చెను. అపొ 8:36 ""ఫిలిప్పు రాణియె�న కందారకే క్రింద మంత్రి యెరుషలేములో ఆరాధించుటకు వచ్చును. వెళ్ళినపుడు ఫిలిప్పు యెషయా గ్రంథదములో వాక్యభాగము వివరించెను. సువార్తవిని మారుమనససుతో బాపీతస్మము పొందుటకాశించాడు. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళున్నవి నాకు బాపీతస్మమచ్చుటకు ఆటంకమేమని అడిగి ర్థదము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఇద్దరు నీటిలోనికి దిగిరి. దేవుడు క్రీస్తని నోటితో ఒప్పుకొని బాపీతస్మము నీటి ద్వారా పొందుట అవసరము ప్రతి అవయవాన్ని శుద్ధి చేసి కడుగుకొనుచూ ఉంటాము. కొందరు చిలకరింపు బాపీతస్మము తీసుకొనుట పరిపాటి. తలపై నీళ్ళు జల్లుకొనుట జండా క్రింద నడచుట అదే బాపీతస్మము అని భ్రవులో ఉంటారు. ఒకసారి నా వయససు ే్నేహితురాలని ప్రశ్నించాను. నీవు బాపీతస్మము ఎక్కడ తీసుకొన్నావు. ఏరీతిగా తీసుకొన్నావు అని అడిగినపుడు చిన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు చిలకరింపు బాస్తిస్మము ఇప్పించారని, ఆమెకు అది జ్ఞాపకం కూడ లేదని చెప్పింది. నేను ఆమెతో ""యేసు నీళ్ళలో దిగి బాప్తిస్మము తీసుకొన్న విషయము తెలసు కదా? క్రీస్తును దేవుడని విశ్వాసించి నోటితో ఒప్పుకొని నీటిలో మునిగి బాప్తిస్మం తీసుకోవాలని చెప్పాను. ఇద్దరు పిల్లల తల్లిగా నా మాటను నమ్మి నీటి బాప్తిస్మము తీసుకొన్నది. అయితే ఆమెకు ఒక కల వచ్చిదని తెలిపంది. బైబిలులో అదనంగా వ్రాస్తున్నట్లు చెప్పింది. బైబిలులో ఉన్నది ఉన్నట్లు నవ్మాలి. ఏమ తీసివేయరాదు. చేర్చరాదని తెలిపాను. కీర్తనలు 88:9 ""దినమెల్ల నా చేతులు చాపుచున్నాను�� దేవుని హస్తం చేయి పట్టుకొని నడిపించాలి. బోయజు జీవితము యేసు క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. రాతు సిద్ధపాటు జీవితము పెండ్లి కుమార్తె సంఘమును సాచిస్తుంది. సా�నము చేయుట శుభ్ర�పరచుట ఆత్మీయ జీవితంలో అత్యవసరమైన ప్రకియయె�ు యున్నది. కీర్తనలు 51:7 ""నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహారింపుము�� హిస్సోపు గురించిన వివరములు సొలొమోను 1005 విషయములు 3000 సామెతల లో ఉన్నది. అది గోడలో వెులచేది. దేవారు వృకషం మొదలు హిస్సోపు వివరములలో హిస్సోపు కుంచెగా చేయబడుతుంది. రక్తము గురతు ద్వార బంధాలకు వ్రాయబడి నపుడు ్రబష్లాగ కుంచెవలై వాడబడినది. 1రాజులు 4:33 ""లైబానోను వృకషములో నుండు దేవారు వృకషమునే గాని గోడలో నుండి వెులచు హిస్సోపు వెుక్కనే గాని చెట్లన్నిటిని గార్చి అతడు వ్రాపసను. యాదుల జీవితంలో సా�నము చాలా ప్రాముఖ్యత వహించేది. గిన్నెలపై నీళ్ళు చల్లుకుంటారు ఇదే విషయము ఆత్మ విషయంలో కూడ అవసరము. క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయగలదు. ఎ్రేఫసి 5:27 ""క్రీస్తు కూడ సంఘమును ప్రేమించి అది కళ్ంకవైనను, ముడతయె�ునను మరి యేదైనను లేక పరిశుద్ధవైనదిగాను, నిరో�శవైనదిగాను, మహిమ గల సంఘముగాను ఆయన తన యెదుట దానిని నిలువబైట్టుకొన వలైనని వాక్యముతో ఉదక సా�నముచేత దానిని పవిత్రపరచుట్రై దాని కొరకు తన్ను తాను అపపగించుకొనెను. ఎ్రేఫసి 5:12 ""కావునా మీరు ్ర్రియులైన పిల్లలవలై దేవుని పోలి నడచుకొనుడి. క్రీస్తు మవ్మును ప్రేమించి పరిమళ్ వాసనగా ఉండుట్రై మనకొరకు తన్ను తాను దేవునికి అరపణగాను, బలిగాను అపపగించుకొనెను. సంఘమునకు శిరససు క్రీస్తే పరిశుద్ధముగా సంఘముగా కన్యకగా, నిర్దోశముగా నిలబైట్టుటకు క్రీస్తు తన్ను తాను అర్పించుకొన్నాడు. కళ్ంకము, ముడతలు పోవాలి సాదారణముగా బట్టలు ఉతికినను ముడతలకు ఇస్రీత కావాలి. ఇస్రీతకి వేడి కావాలి. శ్రమలు అనే ముడతలు పోవాలంటే ఇస్రీత అనే వేడి వంటి శ్రమలు, అగ్ని పరీక్షలు అవసరం. ఎస్తేరు జీవితంలో ఆమె రాణిగా ఉండుటకు ఆమె సిద్ధపాటురకై పరిమళ్ క్రియ కొర్రైన వసతువులు సిద్ధపరచబడెను. ఎస్తేరు 2:12 ""ఆరు మాసములు గోపర్స్ తైలముతోను, ఆరు మాసములు సుగంధ వర్గములతోను స్రీతల పరిమళ్ క్రియల కొరకు మరి వేర పదార్థములతో స్రీతల పరిమళ్ క్రియలు ముగించి రాజు నొద్దకు పోవువారు 12 మాసములైన తరువాత రాజైన అహాషేవారోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వస్తుంది. ఎస్తేరు పట్ల రాజుకు దయ కలిగి రాణిగా సీవాకరించాక పిలుపు వచ్చినపుడే రాజు నొద్దకు వెళ్ళ వలసియండగా 30 రోజులుగా పిలుపు లేనపపటికి తన్ను తాను సిద్ధపరచు కొన్నది. ఆలకష్యము చేయలేదు. భర్త ప్రేమ లేనపుడు ఎవరి కొరకు సిద్ధపడాలనే తలంపుతో ఎదుట వారు గుర్తించరని వికారవైన ముఖం పెట్టుకొని జీవించరాదు. ఉన్న పరిస్థితి ఎదుటివారు గుర్తించు పరిస్థితి రాకుండా ఆనందంగా ఉండాలి. మరొక సందర్భములో యోసేపు చెరసాల జీవితంలో సంఘటనను బట్టి ఆది 41:14 ""పఘరో యోేసపును పిలువనంపించెను కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు కషౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని పఘరో వద్దకు వచ్చెను. ఎవరు చూచినా, చూడకపోయిన సిద్ధపాటు అవసరము ఎస్తేరు, యోసేపు కూడా మంచి వస్త్రములు ధరించి సిద్ధపడినారు. క్రీస్తు శిష్యుల పాదాలు కడుగవలసిన సందర్భములో యోహాను 13:6, 9 ""ప్రభువా నీవు నా పాదములు కడుగుదువా? అని ఆయనతో అనెను. నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కడుగుమని చెప్పెను. సా�నము చేసినవాడు పాదములు తప్ప మరమయు కడుగుకొననక్కరలేదు. అతడు కేవలము పవిత్రుడయెయను. దిన చర్యలో చాలా సార్లు తపపటడుగు వేసే ప్రమాదముంది గనుక శుద్ధి చేసుకొనుట పాదాలు కడుగుకొనుటకు సాదృశ్యము. రాతు సా�నము చేసి తైలము రాసుకొని బట్టలు వేసికొని సిద్ధపడుటను బట్టి దైవ వాక్యము ద్వారా మనలను శుద్ధి చేస్సుకొనుట అవసరము. మలకీ 3:2 ""ఆయన కంసాలి వంటివాడు చాకలివాని సబ్బువంటి వాడు వాక్యముతో ఉదక సా�నము చేయాలి. రెండవదిగా నానె రాసుకొనే అనుభవము కలిగి యండాలి ప్రసంగి 9:8 ""నీ తలకు నానె తకుకవ చేయకుము�� కీర్తనలు 23:5 ""నానెతో నా తల అంటియున్నావు�� ఏ రాజునైనా పాత నిబంధన కాలంలో అభిషేకము చేయుటకు తైలము వాడేవారు 1సమా 10:1 ""సమాయేలు తైలపు బుడిడ్ పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమంచి యున్నాడని చెప్పి�� ఎలియా ఎ�షాకు నానెతో అభషేకము చేసాడు. అంతే కాదు రోగికి నానె వ్రాయు వాడక కలదు. సాదారణంగా కాలిన గాయములకు నానె రాయుట పరిపాటి ఒకసారి ఆసుప్రతిలో కాలిన రోగుల వార్డు దర్శించుటకు వెళ్ళనపుడు ప్రతి రోగి దగ్గర కొబ్బరినానె గాయములపై వ్రాయుటకు ఉంచుకొనుట చూచాను. సమరయుని ఉపమానములో గాయపడిన బాటసారిని పరమార్శంచనపుడు గాయములకు తైలము వాడాడు. ఈ సందర్భములో రాతు నానె రాసుకొన్నది. మాడవదిగా వస్త్రములు ధరించుకొన్నది. బైబిలో వస్త్రముల గురించి చాలా సంధర్బ�ములలో ప్రయోగించారు. గోనెపటట వస్త్రములు, మలిన వస్త్రములను తొలగించుకొని రక్షణ వస్త్రములు ధరించాలి. ఉల్లాస్ వస్త్రము, పెండ్లి వస్త్రము ఇవన్నీ కాక దీనమనససు అనే వస్త్రము కూడా ధరించుకొనవలైను. యెహెాజైకలు 16:9, 13 ""నేను నీళ్ళతో నిన్నుకడిగి నీ మీద ఉన్న రక్తమంతయు తుడిచి నానెతో అంటి విచిత్రవైన వస్త్రమును ధరింపజేసి గోధువులను, తేనెయు, నానెయు ఆహారముగా నియ్యగా నీవు మకికలి స�ందర్యవతివైతివి��. దీని అర్థము ఆత్మీయు సౌందర్యము కావాలి. దీన వస్త్రములు కావాలి. ఆత్మ శుద్ధి కావాలి. నా వివాహమైన ్రకొతతలో నేత చీరలు బాగుంటాయని నా భర్త నాతో చెప్పారు. శుభ్ర�ంగా మంచి చీర్ను ధరించుట స్రీతకి బాగంటుంది. పరము 7:1 ""నీ పాద రకషలతో నీవెంత అందముగా నడచుచున్నావు�� మన ఆకృతి వస్త్రధారణ చూడగానే దేవుని భడడ్లని గుర్తించాలి. వారి వస్త్రముల గోపరసమును నానావిధ ్రశ�షట పరిమళ్ ్రదవ్యములు బంగారు బాటా వస్ర్తాలకు ఆ డిజైను చేయుటకు సాది ్రశమపడాలి. సాదితో వస్త్రములు బందింపబడినపుడే అందమైన డిజైను ఏరపడినట్లు శారీరక శ్రమలు పడి ఆత్మీయు సౌందర్యాన్ని పొందగలము. అత్త చెప్పినట్లు రాతు సా�నము చేసింది నానె రాసుకొని వస్త్రమును ధరించి బోయజును చేరింది. అట్లే మనము దేవుని సన్నిధిలో కనబడుటకు సిద్ధపడాలి. ఆమోసు 4:12 ""కాబట్టి ఇ్రశాయే�యులలో మీ దేవుని సన్నిధిని కనబడుట్రై సిద్ధపడుడి�� సొలొమోను దేవాలయమునకు ఉపయోగించిన రాళ్ళు ముందుగానే చెకకబడి శబ్దము రాకుండ అమర్చబడ్డాయి. సిద్ధపాటు చాలా అవసరము కొందరు భోజనము తయారు చేయుటలో నిర్లక్ష్యంగా ఉంటారు. మధ్యాహ్నాం భోజనం 3 గంటలకు రాత్రి భోజనము 12 గంటలకు తినుట పద్దతి కాదు. దేవుని సన్నిధిలో సిద్ధపడి ఆయన మందు నిలుచుటకు సా�నము చేయుట తైలము రాసుకొనుట వస్త్రములు ధరించుటకు రాతు ప్రయాసపడి సిద్ధంగా బోయజును చేరుటకు నిరణయించింది. రాతు చేసిన రీతిగా ప్రతి వ్యక్తి వాక్యం ద్వారా ఉదక సా�నము చేయుటయు, పరిశుద్ధాత్మ అభిషేకము తైలము రాసుకొనే అనుభవము పరిశుద్ధాలంకారమునే దీన మనససు అనే వస్త్రములు ధరించుకొనుటకు ప్రభువు మనలనందరిని ఆయన రాకడ కొరకు సిద్ధపరచును గాక. అట్టి కృపను పొందాలని నా ప్రార్థన. ఆమెన్

Photograph from page 152 of Chigurinchina Ruth Jeevithamuu
పేజీ 152

రాతు బోయజుపాదములను చేరుట

ప్రభువు నామంలో అందరికి హృదయపూర్వక వందనములు దేవుని నమ్మినవారి జీవితములలో మోడుబారిన స్థితిని చిగరంపచేసేవాడు మారాను మధురంగా మార్చువాడు శూన్యం నుండి సమసతమును సృష్టించువాడు. లేనివాటిని ఉన్నవిగా చేయువాడు. కారు చీకటిలో కాంతి రఖలను కలిగించువాడునైన దేవుడు శాపగ్రస్తమైన వంశము నుండి వచ్చిన రాతు జీవితాన్ని మార్చిన చరిత్రను ధ్యానించుచున్నాము. నాటి నుండి నేటి వరకు అనేకులు రాతు జీవితాన్ని తలంచే రీతిగా ఆమె పేరున బైబిలు గ్రంథంలో రాతు పేరున ఒక పుస్తకము చేర్చబడిన ధన్యత పొందిన రాతు జీవితము ఆదర్శ ప్రాయవైనది. రాతు అనగా కనికరము దయ అని అర్థము ఎవరైన నిరాశ జీవితంలో నిరూత్సాహాముతో నిలిచిఉ న్నచో ఆమె ధా�నాలన్ని ధైర్యము కలిగిస్తాయి. ఆమెలో ఉన్న మంచి సుగుణములన్ని తలపోసినచో ఆమె జీవము కలిగిన దేవుని నమ్మిన నయోమని, ఆమె అత్తగారిని హత్తుకొన్న స్రీత గా గుర్తిసాము. రెండవదిగా ఆమె దైవచతతములో మంచి నిరణయము తీసుకొన్నది. మాడవదిగా ఆమె అనుమతి తీసుకొనే వ్యక్తిత్వము కలది బోయజు సేవకులను, అత్తను పరిరగ ఏరుకొనుటకు అనుమతి కోరింది. నాలుగవదిగా విధేయత గల స్రీతగా నిలిచింది. వినయము గలది. �దవదిగా బోయజు పొలములో నిలకడగా నిలిచి పని చేసింది. ఆరవదిగా తగిగంపు జీవితమును కనుపర్చింది ఏడవదిగా క్రియులతో కూడిన జీవితం జీవించింది ఎనిమదవదిగా సర్వశక్తి గల దేవుని రెక్కల క్రింద చేరి సురక్షితముగా జీవించుటకు నిరణయించుకొన్నది. తొమ్మదవదిగా సేవాచ్చ�నిచ్చిన బోయజు గీచిన గీత దాటక తన పరిస్థితి గ్రహించుకొని పరిమతిలో జీవించి పనివారి యొద్ద కూరచున్నది. పదవదిగా బోయజు ప్రేమతో అందించిన పేలాలు తిని తృపిత పొంది కొన్ని మిగిల్చి ఒంటరిగా నున్న అత్తగారి పట్ల తన ప్రేమను కనపర్చింది. పదకొండవదిగా ఆమె దినములో విశ్రాంతి తీసుకొనకుండా శ్రమించింది. తరువాత గమనించగా ఆమె చాలా చురురకైన స్రీత గనుక ఏరిన పరిరగను సమకూర్చి దుళ్ళగొట్టి సంచిలో చేర్చి తలపై మోసుకొని కొలిచిన ధాన్యమును అత్తకు అప్పగించింది. అత్త ఆదేశానుసారముగా ఆమె బోయజు పొలములో పని పూర్తి అయిన తరువాత తారాపరా బట్టి ధాన్యం చేరిన శుభవేళ్ వేడుక చేయుచు విందు తయారుగా ఉన్నదని తెలివిగా తెలసుకొన్న నయోమ సలహా మేరకు రాతు సా�నము చేసి తైలము రాసుకొని మంచి వస్త్రములు ధరించి బోయజు కళ్ళము చేరమనగా అన్నింటిని పాటించిన విధేయురాలుగా రాతు తరలి వెళ్ళింది. వస్త్రములు అనగా మలిన వస్త్రములు తీసివేసి ఉల్లాస్ వస్త్రము, రక్షణ వస్త్రము, సంతోష వస్త్రము ధరించుకొన్నదని అర్థము సాచిస్తుంది. చాలా మంది మంచి వస్త్రములు ధరించుకొనుటకు శ్రద్ధ చూపించరు గొప్ప ప్రిన్సిపాల్ ఉద్యోగం చేసినా బంధువైన అక్కగారు ఏ వస్త్రములు అయితే ఏమ అని నిర్లక్ష్యంగా ఉ ండేది. �దాకు తగిన వస్త్రధారణ అవసరమే. రాతు తలంపులన్ని మనకు నిరూత్సాహాము విడనాడి ఉత్సాహాబభరితంగా జీవించే ధన్యత ఇవవాగలవు. ఆమోసు గ్రంథంలో దేవుని సన్నిధికి రావాలంటే సిద్ధపడి రావాలని వ్రాయబడి ఉంది. వాక్యంతో ఉదక సా�నం చేయాలని గ్రహించాలి. రాతు 3:3 ""నీవు సా�నము చేసి తైలము రాసుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళము నకు వెళుిము. అతడు అన్నపానములు పుచ్చుకొను వరకు మరురగైయండుము. అతడు పండుకొనుట చాలించిన తరువాత అతడు పండుకొనిన స్థలము గురెతరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదను బటటను తీసి పండుకొనవలైను. నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయునని చెప్పెను. రాతు విధేయతతో నయోమ ఆజ్ఞాపించిన దంతయు చేపసను. సాధారణంగా పఘుడ్ కారోపరషన్ వారు ధాన్యము గిడడ్ంగులలో ఉంచి అవసరము వచ్చినపుడు వాడుకుంటారు. గతంలో యోసేపు కాలములో ఐగుప్తులో ధాన్యము దాచి అవ్మునట్లు బైబిలులో చదువుచున్నాము. 2సమాయేలు 24:18 ""ఆ దినమున గాదు దావీదునొద్దకు వచ్చి నీవు పోయి యెబాసీయుడైన అరౌన కళ్ళములో యెహోవా నామమున బలిపీఠము కట్టించుమని చెప్పెను��. ప్రసంగి 11:4 ""గాలిని గురుతు పట్టువాడు వితతడు. మేఘములను కనిపెట్టువాడు కోయడు��. ప్రకృతిని గమనించి పనులు జరిగిస్తాము. ఇల్లు కట్టించుకొనునపుడు ఎందరో విభిన్న వ్యకుతలు కలిసి కూడు కొనివస్తారు. పనివారు వేస్రీత, బంధువర్గము రావడము, వేడుక జరుపుకొనుటకు విచ్చేస్తారు. బోయజు తన పంట పూర్తి అయిన తరువాత వేడుక జరిపించి విందు ఏరాపటు చేశాడు. యోబు గ్రంథంలో పంట పనల గురించి వివరించబడింది. యోబు 5:26 "వాటి కాలమున ధాన్యము పనలు ఇల్లు చేరునట్లు పూరణ వయసు గలవాడవైన నీవు సమాధి చేరెదవు. యోబు 39:12 ""అది నీ దాన్యమును ఇంటికి తెచ్చి నీ కళ్ళమందున్న దాన్యమును కూరచును�� కళ్ళము, దాన్యము బోయజు వేడుక్కు ఆదారము. అంతే కాదు ధాన్యము సమృద్ధిగా గల సంతోషము కంటి అధిక సంతోషము కలిగించువాడు అన్నపానము లను సిద్ధంగా ఉంచాడు. ఆ రాత్రి బోయజు సమీపమునకు రాతు వెళ్ళింది. అన్న పానములు బోయజు చాలించు వరకు వేచి యున్నది. రాతు 3:7 ""బోయజు సంతోషించనట్లు అన్న పానములు పుచ్చుకొని లోపలికి పోయి దాన్యపు కుప్ప యొద్ద పండుకొనినపుడు అతని కాళ్ళమీద నన్న బటటతీసి పండుకొనెను��. పాదాలపై పడుటను గార్చి బైబిలులో అనేక సందర్భములో గొప్ప తగిగంపును సాచిస్తుంది. రాతు సంధర్బ�మును గ్రహించిన వ్యక్తి. తగిన విరామ పమయాన్ని ఎన్నుకొన్నది. అందరు పనివారు నిష్రకమంచాక తీరికగా ఆనందముగా ఉన్న తలంపులతో నిండిన సమయంలో బోయజును చేరింది. చాలా మంది గొడవలు జరికగ సందర్భములో త్వరపడి తోచినట్లు మాట్లాడుట ద్వారా ముప్పు తెచ్చుకొనేవారిని చూడగలము. ఎస్తేరు జీవితంలో రాజు దగ్గరకు వెళ్ళినపుడు వెంటనే తాను వచ్చిన అవసరతను తెలుపుటకు తవారపడలేదు కాని రాజు మాట్లాడాడు. ఎస్తేరు 5:3, 4 ""రాణియె�ున ఎస్తేరు, నీరకమ కావలైను? నీ మనవి ఏమ? ఎస్తేరు దానికి జవాబుగా రాజునకు యకతముగా తోచిన యెడల నేను రాజు కొరకు చేయించిన విందునకు రాజువైన తామును, హామానును నేడు రావాలైనని కోరుచున్నాని ప్రత్యతతరముచ్చెిను. సాదారణముగా ఆహారము, ఆతిత్యము, దాని వెనుక ఆశీర్వాదము దాగియుంటుంది. ఆది 27:19 ""అందుకు యాకోబు, నేను ఏశావును నీ జేష� కుమారుడను నీవు నాతో చెప్పిన ప్రకారము చేసియున్నాను. నీవు దీవించుట్రై దయచేసి లేచి కురచుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను��. లోతు జీవితములో ఇద్దరు దేవదాతలు సొదొమ చేరినపుడు వారిని చూచి ఎదురు వెళ్ళి ఆహ్వానించాడు. ఆది 19:3 ""అయినను అతడు మకికలి బలవంతము చేసినపుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేవించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొటైటలు కాల్చిగా వారు భోజనము చేసిరి. 2 రాజులు 4:8, 16 ""ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచట ఘనురాలైన ఒక స్రీత భోజనమునకు రమ్మని బలవంతము చేపసను��. అతడు భోజనము చేయుచూ వచ్చెను. ఆమె అవసరము కనుగొని మరుస్టి సం�� ఈ నెలలో నీకు కుమారుడు ఉండుననెను. ఆమె మేలు పొందినది. లాదియు పౌలుకు ఆతిథద్యమచ్చినది. హెా;్ర 13:1 ఆతిథద్యము చేయు మరువకుడి దాని వలన కొందరు ఎరుగకయే దేవదాతలకు ఆతిథద్యము చేసిరి. రాతు బోయజు భోజనం చేసి తృపిత పొందిన సందర్బ�ము గమనించి కాళ్ళ మీద బట్ట తీసి పండుకొన్నది. ఏ సందర్బ�మయినా పాదాలు పట్టుకొను అనుభవము కలిగియున్నది. ఆది 33:34 యాకోబు అన్నయె�న ఏశావును దర్శించినపుడు కాళ్ళపై సాషాటంగపడి నాడు. యాకోబు తన స�దరుని సమీపించు వరకు ఏడుమారులు నేలను సాగిలపెను. అపుడు ఏశావు అతనిని ఎదురొకని పరురగత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ప్రాణ భయముతో సాగిలపడుట పాదాలు పట్టుకొనుట ప్రేమను పెంచుతుంది. మనసులో కోరిక తెలియజేస్తుంది. ఏదైనా పనులు సాదించాలంటే కేవలం పాదాలు పట్టుకుంటే చాలు. 1 సమాయేలు 25:23 ""అబీగరుాలు దావీదును కనుగొని, గార్ధబభము నుండి త్వరగా దిగి దావీదునకు సాషాటంగ నమసాకరము చేసి అతని పాదములు పట్టుకొని 400 మంది అనుచరులలో ప్రమాణము చేసుకొని దావీదు వస్తుండగా అబీగరుాలు దావీదు పాదములు పట్టుకొన్నది. అబీగరుాలు కానకలతో మంచి చేసుకొని కోపం చల్లార్చుటకు సాషాటంగ నమసాకరము చేసింది. ఒక భాగ్యవంతురాలి భార్య అయినను చాలా గౌరవము చూపింది. తన ఇంటికి రాబోవు మరణము తప్పించుకొనుటకు పాదములు పట్టుకొన్నది. యేసయ్య పాదాలు పట్టుకొని ప్రార్థిసేత జవాబు పొందగలము. బైబిలులో చాలా సందర్బ�ములు కనిపిస్తాయి. కొందరు అవార్డు తీసుకొన్నప్పుడు కాళ్ళకు నమసకరించి కృతజ్ఞాత చూపుతారు. అపొ 10:25 ""పేతురు పట్ల శతాధిపతి అదికారి అయిననా తగిగంపుతో సాషాటంగపడినాడు. ""పేతురు లోపలికి రాగానే కొర్న� ఎదురొకని అతని పాదములపై పడి నమసాకరము చేపసను�� మరియు ఎలిజబైతును దర్శించింది అవసరములో ప్రార్థన్రై దానియేలు స్నేహితుల దగ్గరకు వెళ్ళాడు. అబ్రహాము భార్య శారా మరణించగా ఆమె సమాధి స్థలము కొర్రై హేాతు కుమారులను సమీపించాడు. ఆది 23:7 ""అపుడు అబ్రహాము లేచి ఆదేశపు ప్రజలైన హేాతు కుమారులకు సాగిలపడ్డాడు�� 2 రాజులు 4వ అద్యాయంలో ఎ�షాకు గది కట్టి ష�నేమీయురాలు ఆతిథద్యము చాలా గొప్పది. రాతు కూడా బోయజు దగ్గర చాలా వినయముతో తగిగంచుకొన్నది. మరియ కూడ కన్నిటితో యేసు పాదాలు కడిగి తల వెంట్రకలతో తుడచి ముద్దు పెట్టుకొన్నది ఎవరైనా సాగిలపడినపుడు దేవుడు దాటిపోలేడు. రాతు బోయజు కాళ్ళపై పడింది. ఒకరి దయ పొందాలంటే ఓరుపతో కని పెటాటలి. ఓరుప చేత ప్రాణమును దకికంచుకొనగలము. రాతు కూడ కనిపెట్టి పాదాలు పట్టుకొన్నది. భర్త ఆకస్మిక మరణము పొందిన తరువాత నా బంధువులు నా స్థితిని చూచి మాటలను బట్టి నా స్థితి కొరకు ప్రభువు పాదాలు పట్టుకొని ఏడ్చి ప్రార్థించేది ""ప్రభువా విధవరాలి పొలివెుర్లు స్థిరపరుస్తానన్నావు. అని గది తులుపులు మాసి సాషాటంగముగా బూమకి ముఖం ఆనించి ప్రార్థించేది సాగిలపడి తరచగా వెురపెటైటది రాతు చేసిన దానిని బట్టి బోయజు అనుగ్రహం పొంది భాగ్యవంతురాలయింది. ఒక వ్యక్తి రండి నమసాకరము చేయుదము అన్న మాట బైబిలో ఉన్నదా అని ప్రశ్నించారు. సాగిలపడుట మంచి లక్షణము పాదాలు పట్టుకొని రాతు బోయజు దయను పొందుట ఆమె తగిగంపు జీవితము సాచిస్తుంది. నా జీవితంలో నా తండ్రి పట్ల చాలా ప్రేమ కృతజ్ఞత ఉండేది. నా తోబుట్టువులంతా మా నాన్న చనిపోవు నాటికి 87 సంవత్సరములకు ముందుగా 77వ యేట నుండి పది సంవత్సరములు మా తండ్రి పుట్టుక దినాన్ని మా తోబుట్టువులంతా చేరి ప్రేమించి బహ�మతులనిచ్చి గౌరవించాము. 2010 మార్చి 8వ తేదిన మరణించారు. పుట్టిన రోజు చేయుటకు ఆయన లేరు. ఒక సంవత్సరము నాకు నా తండ్రిని గౌరవించాలనే ఆశ కలిగింది. ఒక పుట్టుక రోజు ఆయనను దర్శించి సాషాటంగపడి కృతజ్ఞత తెలిపి నా ప్రేమను కనపరిచాను. ఏడ్చి ఆయన సేవలను అభినందించాను. నాకు మరుపురాని సంతోషకరమైన జా�పకముగా మగిలిపోయింది. దైవ వాక్యంలో ఉన్న కొన్ని సంఘటనలన్ని సదుదే�శములతో అర్థవంతముగా చదివి మేలు పొందు టకు అవలంభంచాలి. కాని విమర్శించుటకు కాదు. రాతు కాళ్ళపై పడినరోజు రాతును కనికరించాలని నిరణయించుకొన్నాడు. రాతు చేసిన మంచి పనిని బట్టి దీవించబడింది. రాతులోని సద్గుణాలను, తగిగంపును, ఆమె అత్త చెప్పినదంతా చేసిన విధానము అనేకులకు ఆదర్శముగా నిలిచి ఆమె చేసినదంతయు ధ్యానించి ఆత్మీయు మేలులు పొందుదుము గాక. అట్టి దీవెన అందరికి లభించను గాక. ఆమెన్

↑ పైకి / Back to top