
రాతు ఆత్మీయ బలం కలిగి ధైర్య సాహసాలు గల పసీత
ప్రభువునామంలో అందరికి హృదయపూర్వక వందనములు ఇంత వరకు రాతు జీవితమును గార్చి వివరంగా ధ్యానిస్తూ ఉన్నాము. ఆమె శాపగ్రస్తమైన మోయాబువంశము నుండి వచ్చిన స్రీత మోడు బారిన జీవితాన్ని ఆమె ధైర్యంగా నయోమ అత్త నమ్మిన దేవుని వెంబడించి గొప్ప ఆత్మీయు బలముతో గొప్ప జీవితాన్ని సాధించిన ఆమె అనుభవాలన్నీ ఆదర్శినీయాలు. నిస్సాయురాలై నిరాశనుండి నిరీక్షణతో సాగిపోయింది. దేవునిని దేవుని భడడ్లను ఆశ్రయించి ఆమె పేరు బైబిలులో ప్రత్యేకంగా ఒక పుస్తకము ప్రత్యేకించబడుట విశిష్టత పొందగలిగిన జీవితం రాతులో సుగుణాల సందను బట్టి గ్రహించవచ్చు. రాతు మామగారు, బావగారు, భర్తను పొగొట్టుకొన్నది. విధవరాలు, సంతాన విహీనురాలై ఏకాకిగా ఉండి అత్తను హత్తుకొన్నది. రెండవదిగా ఆమె దేవుని ప్రేరణతో మంచి నిరణయములు తీసుకొన్నది. తన జనాన్ని వదులుకొని అత్త దేవుని నమ్మి నీ జనమే నా జనమని తెలిపింది. మాడవదిగా వినయంతో జీవనోపాదిరకై అత్తగారి అనుమతి కోరి పరిరగ ఏరుకొని జీవించాలని నిరణయించుకొన్నది. నాలుగవదిగా ఆమె మర్యాదగా అనుమతి కోర వ్యక్తి అడగకుండా ఎవరినీ ఏది ఆశించలేదు. �దవదిగా ఆమెను బోయజు ఆహ్వానించగా ఆ పొలముతో నిలకడగా నిలిచి పని చేసుకోగలిగింది. ఆరవదిగా బోయజు మనసు ్రదవించే రీతిగా పరదేశినైన నా పట్ల ఎంతటి కటక్షము చూపావయయా అని కృతజ్ఞత చూపిన తగిగంపు గల స్రీతగా నిలిచింది. బోయజు చెప్పినట్లు నీ అత్తకు చేసినదంతా నాకు తెలిసినది అన్నపుడు ఆమె క్రియలు చేయు స్రీతగా గురితంపు పొందింది. వట్టి మాటలు కట్టి పెట్టు గట్టి మేలు తలపెట్టు అన్నట్లు చేసినది. ఆమె దేవుని రెక్కల నీడను సురక్షితముగా భద్రత పొందుటకు ఆశించిన నేనెంత నా బ్రతకు యెంత అని తలంచి తన పరిది దాటలేదు. పదవదిగా బోయజు పేలాలు అందించినపుడు తిని తృపిత పొంది కొన్ని మిగిల్చి ఒంటరిగా నున్న అత్తగారి పట్ల తన ప్రేమను కనపర్చింది. పదకొండవదిగా ఆమె దినములో విశ్రాంతి తీసుకొనకుండా శ్రమించింది. తరువాత ఆమె చాలా చురురకైన స్రీత గనుక ఏరిన పరిరగను సమకూర్చి దుళ్ళగొట్టి సంచిలో చేర్చి తలపై మోసుకొని కొలిచిన ధాన్యమును అత్తకు అప్పగించింది. కష్టపడి పని చేసిన స్రీత. పన్నెండవదిగా ఆమె అత్త ఆదేశానుసారముగా ఆమె బోయజు పొలములో పని పూర్తి అయిన తరువాత తారాపరా బట్టి ధాన్యం చేరిన శుభవేళ్ వేడుక చేయుచు విందు తయారుగా ఉన్నదని తెలివిగా తెలసుకొన్న నయోమ సలహా మేరకు రాతు సా�నము చేసి తైలము రాసుకొని మంచి వస్త్రములు ధరించి బోయజు కళ్ళము చేరి అతనికి సాగిలపడింది. పదమాడవదిగా ఆమె బోయజు పాదములను ఆశ్రయించిన స్రీతగా ఉన్నది. బోయజు రాతు ప్రవర్తనను ప్రశంసించాడు. రాతు 3:10 అతడు ""యెహోవా చేత దీవెన నొందిన దానను కొద్దివారినే గాని, గొప్పవారినేగాని యవవానసు�లను నీవు వెంబడింపక యండుట వలన నీ మునుపటి సత్ ప్రవర్తన కంటే ఇప్పుడు నీ సత్ ప్రవర్తన మరి ఎకుకవైనది. కాబటీట నా కుమారీ, భయపడకుము నీవు చెప్పినదంతయు నీకు చేపసదను. నీవు యోగ్యరాలవని నా జనులు కూడ ఎరుగుదురు. సాగిలపడి నవసకరించిన వారి జీవితాలలో గొప్ప విజయాలను చవిచూడటం గ్రహించాము. ఎస్తేరు రాణి రాజైన అహాశవారోషు కాళ్ళకు సాగిలపడింది. ష�నేమీయురాలు ప్రవక్త ఎ�షాకు సాగిలపడి భడను దీవెనగా పొందింది. శతాధిపతి తన ఇంటికి ఆహ్వానించి సాగిలపడి ఆశీర్వాదము పొందాడు. యాకోబు అన్న ఏశావుకు సాగిలపడి క్షమను, ప్రేమను పొందాడు. అభగరుాలు దావీదు పాదములపై పడి అతని ఆగ్రహము చల్లార్చి మరణము తప్పించుకొన్నది. యేసయ్యా పాదాలు ఆశ్రయించిన మరియ ధనయరాలయింది. రాతు బోయజు పాదములు ఆశ్రయించి గొప్ప బభవిష్యతతుకు చేరుకుంది. ఆమె కొంగు కప్పుకొన్నది. బోయజు దీవెన రాతు అందుకొన్నది. యెష 65:16 ""దేశములో తనకు ఆశీర్వాదము కలుగవలైనని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వాదించవలైనని కోరుకొనును. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును పూర్వాము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును. నమ్మదగిన దేవుడే మనలను ఆశీర్వాదించాలనీ కోరుకోవాలి. ఆశీర్వాదమునకు వార్సులగుటకు మన ప్రవర్తన ఎట్లున్నది. వస్త్రధారణ ఎట్లున్నది? నీ పూర్తి జీవితవెులాగున్నది? డబ్బు ఖరచుపెట్టు రీతి ఎలాగున్నది. ఒంటరిగా ఉ న్నప్పుడు ఎలా ఉన్నావు? అందరిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు? నీ జీవిత గమనమును గుర్తించే రీతిగా జాగ్రత్తగా ఉండాలి. రాతు జీవితంలో ఎన్నో వుజీ�ల గుండా వెళ్ళింది. రహస్య జీవితం అందరిలో జీవితం ఒకే రీతిగా ఉండాలి. మోయాబు దేశంలో జీవితం మునుపటి గతం నేటి స్రతపవర్తన చాలా తేడాగా ఉంది. ఆమె మోయాబులో జీవించింది. భర్తతో కొంత కాలము గడిపి బైత్లెహేాములో అత్తతో ప్రవేశించి నాతన జీవితం ఆరంభించింది. నయోమ సలహా మేరకు బోయజు పొలములో పని ఆరంభించింది. ఏ ప్రాంతంలలో జీవించినను సత్ ప్రవర్తన కలిగియున్నది. ఆమె ప్రవర్తనను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. సాధారణంగా సాక్ష్య జీవితంలో గతంలో జరిగిన సంగతులు చెబుతాము. తాత ముతాతతల నుండి వివరిస్తాము. మోయాబులో విచ్చి�ల విడిగా జీవించడానికి అవకాశములన్న ఆమె అట్లు ప్రవర్తించలేదు. దేవుని దీవెన శాశ్వతమైనది. శ్రేష్ఠమైనది. రాతు అట్టి జీవితానికి దేవుడిని చేరుట్రై దీవెనలను దాచాడు. 2సమా 7:29 దావీదు ""నీ ఆశీర్వాదమునొంది నాకుటుంబము నిత్యము ఆశీర్వాదించబడును గాక అని తెలిపాడు. దేవుడు నమ్మదగినవాడు ఎవరినీ మర్చిపోజాలడు కీర్తనలు 115:12 ""యెహోవా మవ్మును మరిచిపోలేదు. ఆయన మవ్ము ఆశీర్వాదించను�� సాధారణముగా మానవులు మేలు పొంది మరచిపోవుట సహాజము. ఆది 40:23 ""అయితే ఆ పానదాయకుల అధిపతి యోేసపును జ్ఞాపకము చేసికొనక అతనిని మర్చిపోయెను�� అయితే నోవాహ�ను జ్ఞాపకం చేసికొనెను. ఆది 8:1 ""దేవుడు నోవహ�ను అతనితో ఉన్న సమసత జంతువులను జ్ఞాపకము చేసుకొనెను��. రాతు పట్ల బోయజునకు అనుగ్రహం కలిగినందన మంచిగా మాట్లాడాడు. రాతు 3:10 ""యెహోవా చేత దీవెన నొందిన దానను కొద్దివారినే గాని, గొప్పవారినేగాని యవవానసు�లను నీవు వెంబడింపక యండుట వలన నీ మునుపటి సత్ ప్రవర్తన కంటే ఇప్పుడు నీ సత్ ప్రవర్తన మరి ఎకుకవైనది. కాబటీట నా కుమారీ, భయపడకుము నీవు చెప్పినదంతయు నీకు చేపసదను. దేవుడు ప్రతి వ్యక్తి నుండి మంచి ప్రవర్తన కోరుకుంటుంన్నాడు. అమెరికాలో సిటిజన్ షిప్ ఇంటరయా కోసం వెళ్ళినపుడు అనేక రకాల ప్రశ్నలు అడుగుతారు. అసుప్రతికి వెళ్ళినపుడు ఎన్నో ప్రశ్నలకు జవాబు చెప్పాలి. ఇంటి పేరును అడిగినపుడు చాలాసార్లు స్రీతలు పుట్టింటిని పొగడుచూ మా ఇటుట, మా పేరు అని చెప్పుకుంటారు యాకోబు ఏశావును చేరునపుడు 66 మందితో పాటు యోేసబు సంతతిలో 3 మంది కలిసి 70 మంది ప్రయాణము చేసారు. లైకికంచగల పరివారముంది. నా జీవితంలో నా ఇంటి పేరు కల్యాణపు నా తండ్రి యాకోబుగారి పేరు రికార్డు లలో ఉంచుకొన్నాను. నా భర్త జర్మియాగారి సరివాసు రికారుడ్లలో ఇబ్బందులు ఉంటాయని ఉంచుకొనుట పరిపాటి. ఒక స్రీత తన వంశమును గార్చి అతిశయముగా చెప్పుకొన గలుగుట గమనిస్తాము. రాతు జీవితంలో గత చిాయలు లేవు. అత్త ఇంటిని గుర్చియు, అత్త సేవించు దేవుని గార్చియు మాత్రమే ఆలోచించిన ఉత్తమ స్రీతగా నిలిచింది. ఒకని ప్రవర్తన పట్ల అజాగ్రతతతో జీవిసేత మరణము తప్పదని వ్రాయబడింది. సామెతలు 3:5 ""నీ ప్రవర్తన అంతటియుందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అపుడు ఆయన నీ ్రతొవలను సరాళ్ము చేయును�� దేవుని అదికారముతో పాటు ఆయన కొరినట్లు ప్రవర్తించాలి. వ్యర్థవైనవి చూడకుండా కన్నులుండాలి. నీ పాదాలు, చేతులతో ఇష్టమైన పనులు చేయరాదు. మోషే గతంలో ఒక్క దెబ్బతో ఐగుప్తు వ్యక్తిని చంపాడు. నా నోటి మాటలు నాహాృదయ దా�నము నీ దృష్టికి అంగీకారముగా ఉ ండాలని భక్తుడు ప్రార్థించాడు. దీనులకు సహాయము చేయగల చేతులు కావాలి. �పషయాలో మాటలను గురించి వివరించాడు. నిరో�షంగా పవిత్రంగా జీవించాలి. యోబు జీవితంలో పాదాలు చేతులు తప్పు చేయుటకు ఏనాడు ఇష్టపడలేదు. నిరపరాధులుగా జీవించాలి. జ్ఞానయకతముగా మతముగా మాట్లాడాలి. మన మాటలు దయతో నిండినవిగా ఉండాలి. ఆయనను నమ్మినపుడు మన మార్గములన్నీ సరాళ్ము చేస్తాడు. మర్యాదతో సమయోచితముగా మాటలాడిన మాటల ద్వారా ఎదుటివారి హృదయమును దోచుకొనగలము. మృదువైన మాట కోపమును చల్లార్చును. 2సమా 20:16, 17 అపుడు యుక్తి గల ఒక స్రీత ప్రాకారము ఎకిక ఓ� ఆలకించుడి, ఆలకించుడి నీ దాసురాలనగు నేను నీతో మాటలాడుదునా అని అడుగగా మాట్లాడవచ్చుననిరి. ఆయనన్న మర్యాద చాలా అవసరము రాతు కూడ బోయజుతో మాట్లాడిన తీరు ఎంతో మర్యాదగా ఉంది ""ఎందుకు నా పట్ల నీకు కటక్షము కలిగింది�� ఆ పదజాలము గొప్పది�� కీర్తనలు 39:1 ""నా నాలుకతో పాపము చేయకుండనట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. బభక్తిహీనులు నా యెదుటనున్నప్పుడు నా నోటికి చికకము ఉంచుకొందుననుకొంటిని�� రాతు చాలా గ్రహింపుతో జాగ్రత్తగా మాట్లాడింది. భార్య ఎపుైన భర్త అధికారమునకు లోబడి ఉండాలి. భార్యలు తమ ప్రవర్తనను బట్టి భర్తలను మార్చుకొనగలరు. మోడు బారిన జీవితాలను చిగరంపచేయు దేవుడు రాతును దీవించాడు. నా భర్త నామాట ఆరంభములో వినకపోయిన, అవసరమైనపుడు నా సలహా పాటించేవాడు. నా పాట ఇది వహోన్నతుడా నీలోనా, నీ కృపలో నివసించుట నా జీవితము ధన్యవైనది. మారాను మధురముగా మార్చగలవు. మోడు బారిన జీవితాలను చిగరంపచేయగలవు. ఎండిపోయిన యెముకలలో జీవము రప్పించగలవు. జీవజలముల }టలో నాటగలవు బోయజు రాతు జీవితాన్ని అభినందించి దీవించాడు. ఆమె మార్గములను దేవుడు సరాళ్ము చేసాడు. ఆమె పరిరగ సరిగా ఏరుకొనక తువెుడు యావలు అయినట్లు కొలిచింది. ఆమె పరిరగ ఏరిన స్థితి నుండి అత్తను బ్రతికించే, సంపాదించే స్థితికి రాగలిగింది. రాతు దేవుని కటక్షం పొందు స్థితికి చేరుకుంది. హగ్గయి 1:6 ""మీ ప్రవర్తనను గార్చి ఆలోచించుకొనుడి. మీరు విసతరముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీర్కయున్నది, పానము చేయుచున్నను దాహము తీర్కయున్నది. బట్టలు కప్పుకొన్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లున్నది. యెహోవా పసలవిచ్చునదేమనగా మీ ప్రవర్తనను గార్చి ఆలోచించుకొనుడి. మీ ప్రవర్తనను గార్చి సరిగా ఆలోచించాలి. మీ లకష్యములు తెలిసికోవాలి. మీ క్రియలు గమనించుకోవాలి. ప్రవర్తనను సరిచేసుకొనకుండా వసతువులను తినిన మాట్లాడినా వ్యర్థమగును. మనము చేసిన పనులన్నిటినీ కొలిచే దేవుడు మటటపు గండు క్రింద తాకము వేసి సరిచేయును. మందిరము పాడవకుండా చూడాలి. మన దేహామే ఒక మందిరము. మన దేములను పవిత్రముగా చేసుకొని దేవునిని మహిమపరచాలి. ఆదివారము ఆరాధన నిర్లక్ష్యము చేయరాదు. ఆదివారము విలాసాలకు, పారీటలకు, వివాహ నిరణయాలకు ఉ పయోగించరాదు. ఆరాధించే సమయంలో ప్రభువు దర్శనాలను ఇస్తారని తెలసుకోవాలి. యోహాను పత్మాసులో లోకానికతితంగా దైవ ధ్యానంలో ఉండగా పరవశు డయయాడు తోటివారమయయారని తలంచలేదు, బుది�పూర్వాకముగా దేవుని సన్నిధిలో కనబడుటకు సిద్ధపడాలి. కొందరు ఆరాధనలకు పాటలు పడిన తరువాత తీరిగాగ వస్తారు. సిద్ధమనససు అనే జోడు తొడుగుకొని యండాలి. దేవుని కార్యముల కొరకు సిద్ధంగా ఉండాలి. కొందరు పైకి పెద్ద మనుషులవలై మర్యాదసతులుగా కనిపిస్తారు. నోరు తెరిసేత తరువాత సరభ్యత ఉండదు. మన మాటలు వస్త్రదారణలో దేవుని కనపరచాలి. రహస్య జీవితం కూడ పవిత్రంగా ఉండాలి. దేవుడు సమసతము చూస్తున్నాడని గ్రహించాలి. దేవుని మాటలు విని విధేయత చూపాలి. శిష్యులు చేపలు దొరకని వేళ్లో క్రీస్తు మాట విని వలలు వేయగా విస్తారమైన చేపలు పొందారు. చేపలు వలలో పడుటకు సిద్ధంగా ఉన్నాయి. పారప్తు విధవరాలు ప్రవక్త సహాయముతో మాట విని పోషించబడింది. ఏలియా యెజబేలు రాణికి భయపడి పారిపోయి ఉండగా దేవుడు రొటైటను దేవదాత ద్వారా కాకితో పంపి పోషించాడు. కాకి దేవుని మాటకు లోబడింది. మన హృదయము యదార్థతతో ఉంటే పరిశోధించి చూచుకొనగలిగితే ఆయసకరవైన మారాగల నుండి విడిపించగలడు. కీర్తన 135 :5 ""ఆయన మాట మీద నేను ఆశపెట్టుకొని యున్నాను. ఈ రీతిగా ఆధారపడి జీవించాలి. ఏలియా దాత ద్వారా పోషించబడినాడు. అద్భుతంగా దేవునిపై ఆధారపడినపుడు ఆశీర్వాదిస్తాడు. రాతు జీవితము దీవించబడింది. ఆమె మంచి ప్రవర్తన వలన దీవెన పొందింది. కషయవైన విషయములు మనసకరించక అకషయవైన వాటిని మనసకరించాలి. ఒక అదికారితో మాట్లాడినపుడు చాలా జాగ్రత్తపడాలి. మతంగా మాట్లాడినపుడే దయ కలుగుతుంది. కీర్తన 119:9 ""యవవానసు�లు దేనిచేత తమ నడతలను శుదీ�పరచుకొందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా ధ్యానించుట చేతనే గదా�� మన ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుట అవసరము. ఈ రోజు నీ ప్రవర్తన ఎట్లున్నది పరిక్షించుకోవాలి. ఒక గ్రంథం ఉన్నది మనం లెక్క అపపజైప్పాలి. ఆయన సన్నిధి వెదకాలి. సమాజములో కూడుట మానవద్దని హెబ్రీ ప్రతికలో వ్రాయబడి యున్నది. దేవునికి సమయమవ్వాలి. దేవుని గార్చి సదా ధ్యానించాలి. దేవుని కార్యాల్రై సిద్ధమనససు కలిగి ఉండాలి. ఒక రోజు ఒక రియల్ ఎేసటటు డైరెకటరుగారు నిరాడంబరంగా ఉన్న నన్ను చూచి నా మీద కొన్ని వేల ఖరీదు గల గొలసు రింగులు ఉన్నాయి. నీ దగ్గర ఏముంది అని అడుగగా బైబిలు చేతిలో ఉన్న నేను సమరపణ చేసుకొన్నానని తెలిపి సువార్త బోధించాను. బోధించుటకు సిద్ధంగా ఉన్నాను. లోకాశలు వీడాలి. ఈ లోక ఆశలన్ని గతించిపోవును. మన జీవితము ఏపాటిది 70 లేదా 80 సంవత్సరములు జీవిస్తాము అంతే కదా? కీర్తన 130:7, 8 ""యెహోవా యొద్ద కృప దొరుకును సంపూరణ విమోచన దొరుకును దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించను, దేవుని యొద్ద కషమాపన, విమోచన ఉంది మన జీవితమును పరిశీలించుకోవాలి. కీర్తనలు 139:1, 3 ""యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలసుకొని యున్నావు. నా నడక, నా పడక నీవు పరిశీలించియున్నావు. కూర్చొినుట, లేచుట నీకు తెలియును. అన్ని తెలిసిన ప్రభువు మన ప్రవర్తన చూచవాడు. మన జీవితము ్రపీతికరముగా ఉన్నప్పుడు శ్రతువులను మ్రతువులుగా చేయువాడు ఆయనే. మన ప్రవర్తన సరిచేసుకొనుటను గార్చి తెలిసికొన గలిగాము. రాతు ప్రవర్తన గుర్తించి బోయజు దయ చూపాడు. ప్రజలంతా ఆమె స్రతపవర్తన చూచి అభినందించారు. రాతు జీవితంలో గల ఉత్తమ సుగుణాలను ధ్యానిస్తూ మన జీవితము స్రతపవర్తన కలిగి జీవించుటకు నేరచుకొందము. అట్టి దీవెన దేవుడు మనకందరికీ దయ చేయును గాక. ఆమెన్
రాతు యోగ్యరాలైన పసీత
ప్రభువు నామంలో అందరికి హృదయపూర్వక వందనములు రాతు జీవిత పాఠములు నేరచుకొనుటకు ప్రభువు చూపిన కృప గొప్పది. ఆమె పేరున బైబిలు గ్రంథంలో రాతు పేరున ఒక పుస్తకము చేర్చబడిన ధన్యత పొందిన రాతు గొప్ప గుణ లక్షణములు కారణమని చెప్పవచ్చు.ఆమె జీవితము ఆదర్శ ప్రాయవైనది. గొప్ప అర�తలు ఉంటేనే పుస్తక రూపంలో గమనించగలము. గొప్ప ప్రగతి సాధించిన ప్రముఖులు క్రొత్త విషయములు సాదించినవారు ఆటలలో గాని, వివిధ తలాంతులు కలిగిన వారి జీవితాలన్ని గొప్పగా చెప్పుకొంటారు. ఆమెలో ఉన్న మంచి సుగుణములన్ని తలపోసినచో ఆమె జీవము కలిగిన దేవుని నమ్మిన నయోమని, ఆమె అత్తగారిని హత్తుకొన్న స్రీత గా గుర్తిసాము. రెండవదిగా ఆమె దేవుని ప్రేరణతో మంచి నిరణయములు తీసుకొన్నది. తన జనాన్ని వదులుకొని అత్త దేవుని నమ్మి నీ జనమే నా జనమని తెలిపింది. వినయంతో జీవనోపాదిరకై అత్తగారి అనుమతి కోరి పరిరగ ఏరుకొని జీవించాలని నిరణయించుకొన్నది. మాడవదిగా ఆమె అనుమతి తీసుకొనే వ్యక్తిత్వము కలది బోయజు సేవకులను, అత్తను పరిరగ ఏరుకొనుటకు అనుమతి కోరింది. నాలుగవదిగా ఆమె మర్యాదగా అనుమతి కోర వ్యక్తి అడగకుండా ఎవరినీ ఏది ఆశించలేదు. �దవదిగా ఆమెను బోయజు ఆహ్వానించగా ఆ పొలముతో నిలకడగా నిలిచి పని చేసుకోగలిగింది. ఆరవదిగా బోయజు మనసు ్రదవించే రీతిగా పరదేశినైన నా పట్ల ఎంతటి కటక్షము చూపావయయా అని కృతజ్ఞత చూపిన తగిగంపు గల స్రీతగా నిలిచింది. బోయజు చెప్పినట్లు నీ అత్తకు చేసినదంతా నాకు తెలిసినది అన్నపుడు ఆమె క్రియలు చేయు స్రీతగా గురితంపు పొందింది. ఏడవదిగా క్రియులతో కూడిన జీవితం జీవించింది ఎనిమదవదిగా సర్వశక్తి గల దేవుని రెక్కల క్రింద చేరి సురక్షితముగా జీవించుటకు నిరణయించుకొన్నది. తొమ్మదవదిగా సేవాచ్చ�నిచ్చిన బోయజు గీచిన గీత దాటక తన పరిస్థితి గ్రహించుకొని పరిమతిలో జీవించి పనివారి యొద్ద కూరచున్నది. పదవదిగా బోయజు పేలాలు అందించినపుడు తిని తృపిత పొంది కొన్ని మిగిల్చి ఒంటరిగా నున్న అత్తగారి పట్ల తన ప్రేమను కనపర్చింది. పదకొండవదిగా ఆమె దినములో విశ్రాంతి తీసుకొనకుండా శ్రమించింది. తరువాత గమనించగా ఆమె చాలా చురురకైన స్రీత గనుక ఏరిన పరిరగను సమకూర్చి దుళ్ళగొట్టి సంచిలో చేర్చి తలపై మోసుకొని కొలిచిన ధాన్యమును అత్తకు అప్పగించింది. కష్టపడి పని చేసిన స్రీత. పన్నెండవదిగా ఆమె అత్త ఆదేశానుసారముగా ఆమె బోయజు పొలములో పని పూర్తి అయిన తరువాత తారాపరా బట్టి ధాన్యం చేరిన శుభవేళ్ వేడుక చేయుచు విందు తయారుగా ఉన్నదని తెలివిగా తెలసుకొన్న నయోమ సలహా మేరకు రాతు సా�నము చేసి తైలము రాసుకొని మంచి వస్త్రములు ధరించి బోయజు కళ్ళము చేరి అతనికి సాగిలపడింది. పదమాడవదిగా ఆమె బోయజు పాదములను ఆశ్రయించి ఆశీర్వాదములు పొందిన స్రీత బైబిలులో అట్టి రీతిగా పాదాలు పట్టుకొన్నవారు ఎస్తేరు, అబీగయేలు, యాకోబు, షునేమీయురాలు సంధర్బ�ములలో గమనిస్తాము. సాషాటంగ నమసాకరము చేసి పగ పోగొట్టి దయను పెంచవచ్చు. గనుక విశావాసీ ప్రభుని పాదములను ఆశ్రయించి గొప్ప దీవెనను పొందగలము. పదనాలుగవదిగా రాతు స్రతపవర్తన కలిగిన స్రీతగా గ్రహించవచ్చును. మోయాబీయుల చరిత్ర హీనవైనది. దేవతలకు బలిని ఇచ్చేవారు. వారిని చూచి ఇశ్రాయేలీయులు మలినమయయారు. విగ్రహారాదన, వ్యభిచార నేరములు గల ప్రాంతములలోనుండి వచ్చినట్లు సంఖ్యా 25వ అద్యాయంలో వీరి వివరములున్నవి. రాతు ఆ పాపమును తాకనీయ్యక పవిత్రత కాపాడుకొనిన ఉత్తమ సుగుణములు గలది. రాతు తన్ను తాను తగిగంచుకొని తగిన మాటలు మతముగా మాటలాడి తల వంచుకొని పని చూచుకొన్న మంచి అలవాటు కలది. అహంకారము, గర్వము లేని స్రీత. యెషయా 16:6 "వోయాబీయులు బహు గర్వము గలవారని మేము వినియున్నాము. వారి గర్వమును గార్చియు, వారి అహంకార గరవా క్రోధమును గార్చియు వినియున్నాము. వారు వరుట వ్యర్థము��. చాలా మంది గర్వముతో కళ్ళు నెత్తిమీదికి వచ్చాయని చెప్పగలరు. నాబాలు దావీదును గార్చి గరవాముగా మాట్లాడిన రీతిని బట్టి నాశనము తెచ్చుకొన్నాడు. యెషయా 16:11, 12 "వోయాబీయులు ఉన్నత స�లములకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుంపులో ప్రవేశించనపుడు వారికేమయు దొరకక పోవును. మోయాబు నిమిత్తము నా గండె కొట్టుకొనుచున్నది. మోయాబు శాపగ్రస్తమైన జాతి వారిగా సాచిస్తుంది. కొందరి జీవితాలు పైకి మంచివారిగా కనిపిస్తారు గాని భక్తి గలవారిగా నటిస్తూ శక్తిని ఆ్రశయించరు. బైబిలు బాగా చదువుతారు, ప్రార్థన కూడ చేస్తారు గాని గర్వంగా ప్రవర్తించి గర్వపు మాటలు మాట్లాడుతారు. రాతు మట్టిలో మాణిక్యము వలై జీవించింది. ఓడ నీటిలో ఉన్నను నీరు ఓడలోకి రాలేదు. కుమ్మరి పురుగు బురదలో ఉన్నను బురద అంటదు. అలాగు తామర్ పువువా బురద అంటనీయదు. ఈ లోకాశలన్నీ గతించిపోవును గాని లోక మాలిన్యము అంటనీయకుండా కాపాడుకోవాలి. కొంత కాలము జీవించే మన జీవితములు ఏపాటివి? నిండు ఆసుప్రతిలో నుండి మరణ స్థితికి చేరినవారుకూడా అలంకరణ పట్ల మోజు కలిగియండుట వ్యర్తమే. 70 లేదా 80 సంవత్సరములు జీవించగలము కదా ఈ అలంకరణలలో కాటుకను గార్చి బైబిలు వివరించినది. లవొదికయ సంఘం గురించి వ్రాసినారు. ప్రకటన 3:18 ""నీవు దిన వృద్ధి చేసుకొనునట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిసవెుల సిగ్గు కనబడకుండనట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. యిర్మయా 4:30 ""రకత వరణ వస్త్రములు కట్టుకొని సువరణ బూషనములు ధరించి కాటక చేత నీకన్నులు పెద్దది చేసుకొనుచున్నావే, నీవు అలంకరించుకొనుట వ్యర్థమే�� పై అలంకరణ కాక ఆంతర్యంలో మంచి ప్రవర్తన గల భావం కావాలి. రాతు అలంకరణ ప్రత్యేకవైనది ఆమె అలవాట్లు, ప్రవర్తన మాటలు, క్రియలు ప్రత్యేకవైనవి. ఆమె యోగ్యత కూడ ప్రత్యేకవైనది. డాకటరుగా, ఉద్యోగిగా జీవించాలంటే సులబభము కాదు. ఇంటరులో ఎంపసట్ పరీక్ష వ్రాసి ర్యాంకు తెచ్చుకోవాలి. 4 సంవత్సరములు చదివి ట్రైనింగు పొందాలి. శ్రమ అవసరమే అలాగు లాయరు చదువు చదివి ఉద్యోగం చేయుటకు కృషి అవసరము. దానికి తగిన యోగ్యత కావాలి. రాతును గార్చి బోయజు ఆమె యోగ్యరాలని తేల్చాిడు. యోబును గార్చి నీతిమంతుడని }జు దేశసు�లు సాక్ష్యము పతికారు. రాతు యోగ్యరాలని బోయజు అనుచరులు గ్రహించారు. ప్రజలు తెలసుకొనే మంచి ప్రవర్తన సాక్ష్యము చెపపగలుగుటకు మనలో ఉండాలి. యోగయలముగా జనులు మన గురించి తెలసుకొనే రీతిగా మనము ప్రవర్తించాలి. ప్రకటన 2:19, 20 ""నీ క్రియలు, నీ ప్రేమను, నీ విశ్వాసమును నేనెరుగుదును, నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరీ ఎకుకవైనవని నేనెరుగుదును అయినను నీమీద తప్పు ఒకటి వెాపవలసియున్నది. తాను ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజైబేలు స్రీతలను నీవు ఉంచుకొనియున్నావు. వాక్యము స్రీతలు బోదించరాదని చెబుతారుకానీ వాక్యాన్ని అక్షరము అక్షరము చదివి గ్రహించాలి. యెుఎబేలు రాణి ప్రవక్తిని కాదు గాని ప్రవక్తిని అని చెప్పుకొనుచున్నది. జారతవాము చేయుటకును, విగ్రహాములకు బలి ఇచ్చిన దానిని తినుటకును బోదించుచున్నది అని అన్నారు. మోషే సోదరి మర్యాము ప్రవక్తిని గనుక ఎర్ర సముద్దము దాటిన వెంటనే గానం చేసింది. యెహోవాను గానము చేపసదము ఏకముగా అన్నది. దెబోరా ఇశ్రాయేలీయులకు తల్లి అది న్యాయాదిపతుల గ్రంథంలో ఉన్నది. హ�లా� ఒక ప్రవక్తిని. 84 సంవత్సరములు హన్నా కూడా ఒక ప్రవక్తిని జైజబేలు మాటలు గర్వముతో కూడినవి. నాబోతు ్రదాకషతోట కొరకు చంపించిన క్రూరురాలు. ముఖమునకు రంగు పూసుకొన్న స్రీత. ఈ రోజుల్లో వివాహ వ్యవస్థ తమాషాగా మంరింది. �, దీ, జ, ణ, జు, �, �,
ఎనిమ అక్షరాల అరా�లు అవసరమైన సత్యములను తెలుపగలవు. � గి �స్త్రవఅనగా స్రీత వయసు అడుగుతారు. దీ గి దీవ�బ్వఅందంగా ఉందో లేదో చూస్తారు
గుణము మంచిదో కాదో యోచిస్తారు జ గి జ��తీ�ష్వతీ
కట్నం ఇవవాగలరో లేదో తలస్తారు ణ గి ణశీషతీవ జు గి జుసబష�్�శీఅవిద్య ఎంత వరకో గమనిస్తారు � గి ��ఎ�శ్రీవవంచి కుటంబవెా కాదో యోచిస్తారు
దైవ భక్తి కలదా లేదా చూస్తారు � గి �శీస టవ�తీ�అస్త్ర న గి నవ�శ్రీ్�ఆరోగ్యవెుట్లున్నది విచారిస్తారు ఈ రోజుల్లో రక్తము ఏ గ్రాపు అని వివరాలు సేకరిస్తున్నారని వినికిడి. ఈ విధంగా వివాహ సంప్రదింపులు ఉంటుంన్నాయి. బైబిలు కాలంలో భార్యలు బావి దగ్గర దొరికేవారు రిబాక ఇస్సాకు భార్య, అబ్రాహాము సేవకుడైన ఎలియాజరునకు బావి దగ్గర దొరికింది. యాకోబు భార్యలు రాేాలు, లేయాలు కూడా బావి దగ్గర నీళుితోడే సమయంలో దొరికారు. మనము సంఘ వధువుగా సిద్ధపడాలంటే యోగయలము కావాలి. యెహెజ్కేలు గ్రంథదములో రక్తములో పొర్లుచున్నవారిని శుభ్రవు చేసి క్ర్యధనముచ్చి కొన్నవారమే. కీర్తనలు 49:8, 9 "వాడు కుళ్లు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిత్యము దేవుని సన్నిధని ప్రాయశ్చితతము గల వాడెవడును లేడు. వాని ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. రక్షణ ఉచితమే కాని పరిశుద్ధత ఉచితము కానేరదు. ఒకసారి భల్లిగ్రహాం గారు ప్రపంచ ప్రవక్తగా పేరు పొందిన విశావాసీ చెప్పిన దేమనగా ళ�శ్రీ��్�శీఅ �ర టతీవవ పబ్ ళ�అ్�ట�ష�్�శీఅ షశీర్ర బర. మన జీవితమంతా మన ప్రవర్తనను గమనించి చూచుకోవాలి. మన నడక, పడక, మాట, ఆహారపు అలవాట్లు ఆచి తాచి చూచుకోవాలి. రాతు తన ప్రవర్తన యెడల చాలా జాగ్రత్త వహించినది. దికుకలు చూడలేదు. తన పని కరతవ్య నిర్వహణలో లోపం చేయలేదు. డబ్బును బట్టి ఆశీర్వాదము లభించదు. మన జీవితాలపై దైవాశీర్వాదములు రావాలి. దానికి స్రతపవర్తన అవసరము. మన మాటలలో మంచి పదజాలాన్ని వాడాలి. కృపగల ఉపదేశాలు చేయాలి. ప్రతి సందర్భములో దైవ వాక్యము ప్రయోగించాలి. నాకు దేవుడిచ్చిన గొప్ప కృప వరమదియే. నేను ధైర్యంగా వాక్యము బోదించగలుగుటకు ఆధారము నా బాల్యంలో నేరచుకొనిన వాక్య సంపదయే. ఆ వాక్యము నాకు బహు ధైర్యము కలిగించినది. సమస్యలకు పరిషాకరాన్ని ఇచ్చింది. దు:ఖములలో ఓదారుప ఇచ్చింది. కీర్తనలు 138:3 ""నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరచితివి�� వాక్యము మనకు ఆత్మీయంగా బలమచ్చేది. దేవుని చిత్తంలో ఆహారము తీసుకోవాలి ఎస్తేరు, షద్రకు, మేషాకు, అబైద్నేగో రాజ భోజనము నిరాకరించారు. భోజనము పానము చేయుట దేవుని చితాతను సారంగా దేవుని కొరకు చేయాలి. సారవైన దానియందు మనససుంచాలి. సామెతలు 14:4 ""యోగ్యరాలు ఆమె పెనిమటికి కిరీటము�� రాతు యోగ్యరాలు బోయజు అనే ధనవంతునికి భార్య అగుట సామాన్యమైనదా? భార్యలు చాలా మంది భర్తలకు అవమానము తెస్తారు. కొందరు గయయాళ్ళగా జీవిస్తూ వరు బోతులుగా మాట్లాడి భర్తకు అవమానంగా వచ్చు వారికి బాధ కలిగించే వారిగా జీవిస్తారు. కొందరి భార్యలను గమనించి ఇల్లు ఎంత బాగా చక్కపెట్టు కుంటున్నది? ఆ మాటలు, ఆ స్రతపవర్తన, సమయోచితంగా సంబోదించుట ముచ్చట కలిగించి భర్తకు గౌరవము తెస్తుంది. ఆ రీతిగా భర్తకు కిరీటము పెట్టి గౌరవించినట్లుంటుంది. శతాధిపతి తన సేవకుని కొరకు పెద్దలను క్రీస్తు వద్దకు పంపగా లాకా 7:4 వారు ""శతాధిపతి యోగయడు�� సమాజమందిరము ప్రజల్రై ని]్మంచాడని చెప్పారు. కొందరు మంచి కొరకు గుడులు కట్టిస్తారు. కొందరు అన్నదానాలు చేస్తారు, కొందరు వస్త్రములు పంచి పెడతారు. ప్రభువు కొరకు నీవేమ చేయగలుగుచున్నావో ఆలోచించు. మన స్రతికయలు యోగ్యమైన ప్రవర్తనపై ఆదారపడి యంటాయి. కొందరు ప్రభుని పేరట ఇల్లు, కారు, ఫోను అన్ని వాడతారు. అమెరికాలో కొందరు సహాృదయుల గురించి అభినందన మాటలు విన్నాను. వారి కారు ఆఫీసు బససు వంటిదే ఇల్లు షల్టు ఉంటుంది. సమరయుడు యోగ్యమైన పరిచర్య చేసాడు. యాజకుడు లేవియుడు గాయపడిన బాటసారిని వదిలి వెళ్ళారు. నెహేావయా 7వ అద్యాయంలో యెరూషలేముకు కాపలగా ఉండుటకు ఎవరు యోగయలని ఆలోచించగా హనన్యా నమ్మకవైనవాడని ఎంచారు. భయభక్తులు కలిగి నమ్మకసు�లుగా నిరూపించబడిన వారికే యోగ్యత ఇస్తారు. మోషే నమ్మకసు�డై నందుకు నాయకుడయయాడు. సత్క్రియలు చేయువారు ఆసక్తి గలవారిని దేవుని కొరకు ఎంచుకోగలరు. రాతు యోగ్యరాలు చచ్చిన వారికి బ్రతికిన వారికి ఉపకారిగా ఉన్ననా అతని పేరున పుస్తకము ఎంచలేదు. అంత గొప్ప వ్యక్తి బుయజు రాతును భార్యగా ఎందుకు సీవాకరించాడు? ప్రేమ గల మంచి సుగుణాలు గల రాతు స్రతపవర్తన వలననే కదా. మన ప్రేమ ఎదుటి వారికి మనపై ప్రేమను పెంచుతుంది. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. సహాయపడాలి. ఒకే ప్రక్క నుండి ప్రేమ అందించుట కన్నా అన్ని వైపుల నుండి ప్రేమ లభించాలి. రాతు ప్రత్యేకతను బట్టి గుర్తించగల పుస్తకముగా బైబిలులో నిలిచింది. బోయజు నయోమ మంచి వ్యకుతలే గాని రాతు స్రతపవర్తన వారిని మంచినవి. అట్టి లక్షణాలను మనము అలవరచుకుందుముగాక. దైవాశీససులు మీతో ఉండును గాక. ఆమెన్.