లిఊఊోరషనైస&ివి
బొ�్ర్లౌిఊఊ
చిగిరించిన
రాతు జీవితము
చిగిరించిన
రాతు జీవితం
ప్రధమ ముద్రణ
మే, 2016
500 కాపీలు
ప్రతులు :
: రా. 50/-
వెల
సిస్టర్. రాతు జైర్మియ
బెాకా భలివర్స చర్చి (భ.భ.సి)
రాంనగర్
హైదరాబాదు
ఫోన్ : 9908727733
ప్రింటింగ్
గ్రేస్ గ్రాపఫిక�్స
�శ్రీశ్రీ తీ�స్త్ర�్ర తీవరవతీ�వస
చీశీ ��తీ్ శీట ్��ర �బపశ్రీ�ష�్�శీఅ ఎ�వ పవ తీవ�తీశీసబషవస శీతీ ్తీ�అరఎ�్వస �అ �అవ
టశీతీఎ శీతీ పవ �అవ ఎవ�అర, వశ్రీవష్తీశీఅ�ష శీతీ ఎవష��అ�ష�శ్రీ, �అషశ్రీబస�అస్త్ర
��శ్శీషశీ�వ, తీవషశీతీస�అస్త్ర శీతీ �అవ �అటశీతీఎ�్�శీఅ ర్శీతీ�స్త్రవ శీతీ తీవ్తీ���శ్రీ రవర్వఎ,
ష�్� శీబ్ �వతీఎ�రర�శీఅ �అ షతీ�్�అస్త్ర టతీశీఎ ్�వ �బ్�శీతీ.
విషయసాచిక
ముందుమాట06
ఉపోదా�త్ము09
సాక్ష్యం 1. మోడు బారిన పసీత12
2. అత్తను హత్తుకొనిన పసీత14
3. సరైన నిరణయము తీసుకొన్న పసీత16
4. విధేయత గల పసీత19
5. నిలకడ కలిగిన పసీత22
6. తగిగంపు కలిగిన పసీత25
7. క్రియులతో కూడిన జీవితము29
8. యెహోవా రెక్కల క్రిందికి వచ్చిన పసీత32
9. తన పరిది దాటని రూతు35
10. ప్రేమ కలిగిన పసీత39
11. పని కలిగిన పసీత44
12. ఒక మంచి అత్త నయోమ47
13. బోయాజు కళ్ళము దగ్గరకు వెళ్ళిన రాతు51
14. యోగ్యరాలు54
15. యేసు క్రీస్తు వంశావ[లోకి వచ్చిన పసీత 57

ముందు మాట
ఈ పుస్తకము చదువుచున్న దేవుని భడడ్లకు ప్రభువైన యేసు
క్రీస్తు నామములో శుభములు.
నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకములో వ్రాసి ఉ
ంచుకొనుమని యిర్మయా 30:2 లో దేవుడు చాలా సంవత్సరముల
క్రితవే నాతో మాటలాడినను నేను రాయలేక పోయాను. ఈ
సమయములో పుస్తకము వ్రాయుటకు దేవుడు నాకిచ్చిన తరుణమును
బట్టి దేవునికి సోత్రతములు.
2008 సంవత్సరము నుండి దేవుడు నన్ను అమెరికాలో తన
పరిచర్యలో వాడుకొనుచున్నాడు. పసపెటంబరు 15వ తేది 2015లో
నేను మరల అమెరికాకు వెళ్ళినాను. యేసయ్య ప్రేయర్ పసల్
నడిపిస్తున్న శ్రీమతి శ్రీదేవి శ్రీనివాస్గారు దేవుడు తనతో మాట్లాడిన
కారణమున నన్ను సోమవారం నుండి శుక్రవారం వరకు ఉందయం
9గంటలకు జరికగ ప్రేయర్ పసల్లో దేవుని వాక్యాన్ని అందించమని
కోరినారు. అనేక మంది ఈ ప్రేయర్ పసల్లో చేరుతూ ఆద్యాత్మికంగా
బలపడుతా ఉన్నారు. 2015 పసపెటంబరు 17వ తేది నుండి అకోటబరు
23వ తేది వరకు అబ్రహాము గురించి 26 రోజులు ప్రసంగించాను.
తర్వాత అకోటబరు 26వ తేది నుండి నవంబరు 16వ తేది వరకు
రాతు గురించి ధ్యానించాము. విన్నవారందరు ఇది పుస్తక రూపంలో
ముద్రించుట ద్వారా అనేకులకు మేలు కలుగుతుందని పట్టుబటాటరు.
రాతు గురించి 4 అద్యాయములు బైబిలులో ఉన్నవి అని మాత్రమే
మాకు తెలసు ఇంత విపులంగా మాకు తెలియదు, కుటుంబ
జీవితములకు ఇది బాగంటుందని, చాలా కుటుంబములు మేలు
పొందుతాయని వారు అభిప్రాయ పడినారు. అన్ని విని ఇండియాకు
వచ్చాను గాని నాకు ఉన్న కుటుంబ, సేవా బాధ్యతలను బట్టి వెంటనే
వ్రాయుట వెుదటు పెటటలేకపోయాను గాని,
సోదరి గ్రేస్ గంటా గారు పట్టు వదలక ఈ పుస్తక ముద్రణకు
ప్రయాసపడి, ఖరచు భరించి ప్రోత్సహించారు. వారికి హృదయపూర్వక
వందనములు. ఈ పుస్తకము కొరకు మాత్రమే కాకుండా అనేకుల
సాకషములను వెలికితీసి రక్రైస్తవ లోకానికి అందిస్తున్న వీరి పుస్తక
పరిచర్యను, ప్రయాసమును, వారి కుటుంబమును దేవుడు దీవించను
గాక!
యేసయ్య ప్రేయర్ పసల్లో ప్రతి రోజు వాక్యం అందించుటకు
అవకాశము కలిపంచిన శ్రీమతి శ్రీదేవి శ్రీనివాస్గారిని, వారి
కుటుంబమును దేవుడు దీవించను గాక!
అనుదినము యేసయ్య ప్రేయర్ పసల్లో వాక్యం విని దాని ప్రకారం
జీవించే ప్రతి భడను, ఈ పుస్తకము చదువుచున్న దేవుని భడడ్లందరిని
దేవుడు దీవించను గాక!
డి.టి.పి మరియు ప్రింటింగ్ చేసిన బ్రదర్ మైఖేల్ దేవిడ్ను వారి
కుటుంబమును వారి చేతి పనిని దేవుడు దీవించను గాక!
భాషా, పదజాలము, ముద్రణ లోపములు ఏవి ఉన్నా
సహాృదయముతో మన్నించి తెలియచేయగలరు.
ఇతర పుస్తకములు కూడా ముద్రణకు సిద్ధముగా ఉన్నవి త్వరలో
ముద్రించబడుటకు ప్రార్థించగలరు.
""చిగిరించిన రాతు జీవితము�� అను ఈ పుస్తకము వ్రాయుటకు
కృప చూపిన దేవాది దేవునికే సమసత ఘనత, మహిమ, ప్రభావము
కలుగును గాక!
ప్రభువునందు మీ సోదరి
సిస్టర్ రాత్ జైర్మియ
ఉపోదా�తము
రాతు పరిచయము :
ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల యెదుట కీడు చేసి ఐగుప్తు
దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన
యెహోవాను విసర్జించి, బయలు దేవతలను పూజించి, తన చుట్టు
నుండు జనుల దేవతలలో ఇతర దేవతలను అనసరించి, వాటికి
సమసకరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను
విసర్జించి బయలును, అష్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా
కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద వుండెను. అందువలన దోచుకొను
వారి చేతికి ఆయన వారిని అపపగించెను. వారు ఇశ్రాయేలీయులను
దోచుకొనిరి. వారు తమ శ్రతువుల యెదుట నిలువలేకపోయిరి.
న్యాయాధి 2:11-14. ఆ కాలమున యెహోవా వారి కొరకు
న్యాయాదిపతులను పుట్టించెను. వీరు దోచుకొనువారి చేతిలో నుండి
ఇశ్రాయేలీయులను రక్షించిరి.
న్యాయాధి 2:16.
ఒక్కొక్క న్యాయాదిపతి చనిపోగా వారు వెనక్కు తిరిగి ఇతర
దేవతలను అనసరించి పూజించుచు వాటికి సాగిలపడుచూ ఉ
ండుట వలన తమ క్రియలలోనేమ, మాటలలోనేమ, తమ మార�
ప్రవర్తనలోనేమ, దేనిని విడువక తమ పూరివాకుల కంటే మరి ఎకుకవ
చెడడ్వారైరి. న్యాయాధి 2:19. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు
రాజులేడు. ప్రతివాడు తన తన ఇషాటనుసారముగా ప్రవర్తించుచు
వచ్చెను. న్యాయాధి 2:25 న్యాయాదిపతులు ఏలిన దినములలో
దేశములో కరువు కలుగగా యాదా బైత్లహేాములో నుండి ఒక
మనుష్యుడు తన భార్యను ఇద్దరు కుమారులను వెంట బైట్టుకొని
మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుష్యుని
పేరు ఎ�వెులైకు అతని భార్య పేరు నయోమ, ఇద్దరు కుమారుల
పేర్లు వహ్లోను, కిల్యోను. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ
కాపురముండిరి. నయోమ పెనిమటి అయిన ఎ�వెులైకు చనిపోయిన
తరువాత వహ్లోను, కిల్యోను. మోయాబు పసీతలను పెండ్లి చేసుకొనిరి.
వారిలో ఒక దాని పేరు ఓరాప, రెండవ దాని పేరు రాతు. రాతు
1:1-4
పరిశుద్ధ గ్రంథదములో పసీత పేరున 2 పుస్తకములు కలవు. 1.
రాతు, 2. ఎస్తేరు. అత్యన్నతమైన దైవ గ్రంథదము, పరిశద్ధ గ్రంథదము
దేవుని ఆత్మచేత ్రేపర్రించబడి వ్రాయబడిన బైబిలు గ్రంథదములో
పసీతల పేర రెండు పుస్తకములండుట పసీత జాతికి అతిశయ కారణము.
ఎందుకనగా మొదటి పసీత అయిన హావవా ద్వారా పాపము ప్రవేశించినది
పఘలితంగా శాపము వచ్చినదని ఆది నుండి పసీత నిందింపబడుతునే
ఉంది. ""అతడు నిన్ను ఏలను�� అని దేవుడు పసీతని శ్రించాడు.
ఆది.కాం. 3:16.
ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలైననియు,
ప్రతి పురుషుడు తన సవాభాష ననసరించి తన ఇంటివారితో
మాటలాడవలైననియు ఎస్తేరు 1:22లో వ్రాయబడినది.స్రీతలారా,
ప్రభువునకు వలై మీ స్వంత పురుషులకు లోబడి యండుడి. ఎ్రేఫసి
5:22.
పసీతలు సంఘములలో మౌనముగా ఉండవలైను. వారు
లోబడవలసినదే గాని వారు మాటలాడుటకు వారికి పసలవు లేదు.
1కొరిందీ� 14:3. ఈ వాక్యాలను ఆధారం చేసుకొని స్రీతలను ఎందుకు
పనికి రాని దానిగా ్రతోసివేస్తున్న పరిస్థితులలో అదే పరిశుద్ధ
గ్రంథదములో పసీత పేర రెండు పుస్తకములండుట ఆనందించదగిన
విషయము.
గిన్నీసు వరల్డ్ రికారుడ్లో తమ పేరుండాలని ఎంతో మంది ఎన్నో
సాహస కార్యాలు చేస్తుంటారు. ఆ పుస్తకంలో పేరుంటే ఎంతో
ఘనంగా చెప్పుకుంటారు. అంతెందుకు నయాస్ పేపరులో గాని,
వయాగజైన్లో గాని తమ పేరుందంటే గొప్పగా చెప్పుకుంటారు.
అలాంటిది ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో
రాతు పేరున ఒక పుస్తకము ఉందంటే అతిశయ కారణం. రాతులో
ఉన్న ఆ గొప్పతనమేమ? ఆ గుణలకషణములు ఏమటి? ఆమె
వ్యక్తితవామేమటి? ఒకొకకకటిగా ధ్యానించుటకు దేవుడే తన పరిశు
ద్ధాత్మ సహాయము దయచేయును గాక.

1. మోడు బారిన పసీత
రాతు మోయాబీయురాలు వహ్లోనకు భార్యగా, నయోమకి కోడలుగా ఆ ఇంటిలో ప్రవేశించింది. నయోమ యాదా బైత్లహేాములో కాపురముండే వ్యక్తి. బైత్లహేాము అనగా రొటైటల ఇల్లు అని అర్థము. రొటైటల ఇల్లు విడిచి కరువు కారణంగా మోయాబు దేశానికి వలస్ వెళ్ళి మోయాబు స్రీతయె�ున రాతును తన కుమారుడైన వహ్లోనుకు పెండ్లి చేసింది. నయోమ ఎ�వెులేకు యాదా గోత్రానికి, వంశానికి చెందినవారు. వారి కుమారులకు తమ సవాజనులనుండి భార్యలను తీసుకురావాలి గాని వారి ఇద్దరు కుమారులు మోయాబు స్రీతలను వివాహము చేసుకున్నారు. మోయాబీయులు శాప్రగస్తవైనవారు. మోయాబీయులు, అవ్మెానీయులు లోతు కుమారెతల సంతానము. అక్రమ సంతానము ఆది.కాం. 19:36 మోయాబీయుడేగాని, అవ్మెానీయుడేగాని యెహోవా సమాజములో ఎన్నటికీ చేరకూడదు. వారిలో
పదియవ తరమువాడైనను ఎన్నడును యెహోవా సమాజములో ఎన్నటికీ
చేరకూడదు. దివాతి 23:3
మోయాబీయుడేగాని, అవ్మెానీయుడేగాని యెహోవా దేవుని యొక్క
ఎన్నటికీ సమాజములో చేరకూడదు. నెహెా 13:1 గనుక రాతు వంశము
శాపగ్రస్తమైన వంశము చెప్పుకొనదగిన వంశసు�రాలు కాదు. చాలామంది
తమ వంశములను గురించి, గోత్రములను గురించి చెప్పుకుంటారు గాని
రాతకు ఆ భాగ్యము లేదు. రెండవది ఆమె గొర్డాలు ఇంచువించు 10
సంవత్సరములు కాపురము చేసినా సంతానము కలుగలేదు. మాడవది
వారు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత వహ్లోను, కిల్యోను
ఇద్దరు చనిపోయారు. రాతు, ఓరాప ఇద్దరు విధరాళుిగా మగిలిపోయారు.
రాతు శాపగ్రస్తమైన వంశానికి చెందినది. సంతానము లేనిది. భర్తలేనిది
మరియు వెాడుబారి పోయినది. చెప్పుకోవడానికి ఏమ లేదు.
సంతోషించడానికిగాని, అతిశయించుటకు గాని ఏమ లేదు. కేవలము
ఎండిపోయినదిగా వెాడుబారినదిగా తన జీవితము మగిలిపోయినది. తన
పరిస్థితిని బట్టి కృంగిపోలేదు. నిరాశ పడలేదు. తన జీవితము వ్యర్థము
అనుకోలేదు. బ్రతకు ఎందుకు అనుకోలేదు. భవిష్యత్తు గురించి నిరాశ
పడలేదు.
వారికి ఆహారముచ్చుటకు యెహోవా తన జనులను దర్శంచెనని నయోమ
మోయాబు దేశములో విని యాదా బైత్లహేాముకు బయలుదేరినది. తన
కోడండ్లు ఓరాప రాతు కూడా నయోమతో బయలుదేరినారు. మీ తల్లుల
ఇంటికి వెళుిడి అని నయోమ హితవు పలికిన తరువాత ఓరాప మోయాబు
తిరిగి వెళ్ళినది. వారు ఎలురగత్తి ఏడ్చిన తరువాత ఓరాప తన అత్తను ముద్దు
పెట్టుకొని మోయాబు తిరిగి వెళ్ళెను గాని రూతుమాత్రము తన అత్తను
హాతతుకొనెను. వృద్ధాప్యంలో ఉన్న తన అత్తతో ఉంటే తనకేమ సుఖము,
తనకేమ సంతోషము అని రాతు అనుకొనలేదు. ఈ ముస్లి ఆమెతో
నాకేంటి అని అనుకోలేదు. అలాగు అనుకొని ఉంటే తన అత్తను వెంబడించి
వచ్చేది కాదు. మోడు బారిన రాతు అత్తను వెంబడించింది. అదే ఆమె
జీవితానికి మలుపు.

సాక్ష్యం 2. అత్తను హత్తుకున్న పసీత
రాతు ఆమెను హాతతుకొనెను. రాతు 1:14. భర్తలేకపోయినా, పిల్లలు
లేకపోయినా, రాతు అత్తను హత్తుకొన్నది. హత్తుకొనుట అనగా
పెనవేసుకొనుట, అల్లుకొనుట. విడదీయరాని బంధము రాతు నయోమలది.
కుమారీ, ఆలకించం ఆలోచించి చెవి యెుగ్గుము నీ సవాజనులను, నీ
తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు అతడు నీ ప�ందర్యమును
కోరినవాడు. అతనికి నవసకరించుము. కీర్తన 45:10, 11
రాతు మోయాబీయురాలైనా, దేవుని వాక్యం బాగా తెలసు అన్యజనులకు
సావాబావికముగా ధర్మశాస్త్రము లేకపోయిననా వార ధర్మశాస్త్రవైనట్టున్నారు.
రోమా 2:14 అందుకే తనకు భర్తలేకపోయినా, పిల్లలు లేకపోయినా తన
తల్లిదండ్రుల దగ్గరికి సవాజనుల దగ్గరికి వెళ్లలేదు.
భార్త దేవానికి మాజీ ప్రధాని అయిన రాజీవ్ గాంధీ భార్య శ్రీమతి
సోనియా గాందీిని విలేఖరులు ఈ రీతిగా ప్రశ్నించారు మాజీ ప్రదాని అయిన
రాజీవ్ గాంధీ చనిపోయారు కదా తిరిగి ఇటలీ వెళాతవా అని అడిగినపుడు
సోనియా గాంధీ ఎపుైతే నేను రాజీవ్ గాందీిని పెళ్ళి చేసుకొన్నానో అప్పటి
నుండి నేను భారతీయురాలినే అని సమాదానం చెప్పారు. అవును ఒక స్రీత
పెళ్ళి అయిన తరువాత ఆమె తన భర్తకు సంబంధించిన వ్యక్తి కాని ఈ
రోజుల్లో చాలా మంది తను అత్తగారి కుటుంబంతో కాక తల్లిదండ్రుల
కుటుంబంతో ఉంటా క్రమాన్ని తపపుతున్నారు. అబ్రహాము తన కుమారుడైన
ఇస్సాకునకు సంబంధము చూచుటకు తన ఇంటి పెద్ద దాసుడైన
ఎలియాజరుకు వాధ్యత అపపగించినపుడు ఆ దాసుడు ఈ దేశమునకు
వచ్చుటకు ఒకవేళ్ ఆ స్రీత ఇష్టపడని యెడల నీవు బయలుదేరి వచ్చిన ఆ
దేశమునకు నేను నీ కుమారుని తీసుకొని పోవలైనా? అని అబ్రాహామును
అడుగగా అబ్రాహాము అక్కడికి నా కుమారుని తీసుకొని పోకూడదు సుమీ
అని చెప్పెను. ఆది.కాం. 24:5, 6.
రిబాక ఇస్సాకు నొద్దకు వచ్చెను. ఆది.కాం. 24: 61, 67.
అబీగరుాలు దావీదునొద్దకు వచ్చెను. 1సమా 25:41, 42.
అక్సా తన పెనిమటి ఇంటిలో ప్రవేవించినపుడు. న్యాయాధి 1:14.
రాతు మోయాబు నుండి వచ్చిన తరువాత తిరిగి మోయాబునకు
వెళ్ళలేదు గాని నయోమతో యాదా బైత్లహేాముకు వచ్చెను. వెనుతిరుగని
వ్యక్తి రాతు. వాక్యవెురిగిన స్రీత రాతు. ఈనాటి ఆడ పిల్లలకు ఈ మాట
ఇష్టంగా ఉండకపోవచ్చుగానీ బైబిలు మాట సత్యం. దేవుని మాట
ఖచ్చితమైనది. దేవునికి లోబడితే దేవుడు దీవిస్తాడు. రాతు వాక్యానికి
లోబడింది. అందుకే మోడుబారిన తన జీవితము చిగిరించింది. హత్తుకొనే
దేవుని భడడ్లను దేవుడు ఎతతుకొంటాడు. తన తల్లిదండ్రులను, తన జన్మ
బూమని విడచి ఇంతకుముందుకు ఎరుగని జనము నొద్దకు రావడానికి
రాతు ఇష్టపడినది. సిపోపరా కూడ తన భర్తయె�న మోషే వెంబడి వెళ్ళినది.
లేయా రాేాలు కూడ యాకోబు వెంబడి బయలుదేరినారు. బైబిలు
గ్రంథంలో ఉన్న స్రీతలందరు భర్తను వెంబడించి అత్తగారింటికి వచ్చి మంచి
సాక్ష్యము పొందుకున్నవార.

సాక్ష్యం 3. సరియైన నిరణయము తీసుకొన్న స్రీత