Chapter 11 of 11

విమోచకుడైన క్రీస్తు వంశావ[లో చేరిన రాతు

Photograph from page 175 of Chigurinchina Ruth Jeevithamuu
పేజీ 175

విమోచకుడైన క్రీస్తు వంశావ[లో చేరిన రాతు

ప్రభువు నామంలో అందరికి హృదయపూర్వక వందనములు రాతును గురించి ఆత్మీయ పాఠములు ఇంతవరకు నేరచుకొని ముగింపులో ఉన్నాము. ఆసక్తితో పరి�స్తున్న చదువరులందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. రాతు చరిత్ర తరతరములుగా ధ్యానించతగినది. ఉత్తమమైనది. బైబిలో చేర్చబడిన రాతు గ్రంథంలో బోయజు నయోమ కూడ మంచి వ్యకుతలైననా మంచి లక్షణములు ఉన్ననా రాతులో ఉన్న విశిష్టతను బట్టి స్రీతల మేలు కొర్రై ఈ సుగుణాల వివరములన్ని పొందు పరిచారు. మోయాబు వంశము శాప్రగస్తవైనదనియు, ఒంటరిగా విధవరాలిగా సంతాన విహీనతతో మోడుబారిన జీవితముగా ఉన్న రాతు చిగురించిన అద్భుత అనుభవాలు, ఆమె మారా జీవితము ఎంతో మధురవైనదిగా మారుచున్న ముగింపు ఆమె సాక్ష్య జీవితము ప్రపంచంలో ప్రాముఖ్యత గల బైబిలు గ్రంథంలోని 66 పుస్తకములలో ఆమె పేరునా ఒక పుస్తకముగా మగులుట విశేషము. రెండవ పుస్తకముగా ఉన్న ఎస్తేరు చరిత్ర కూడ 10 అధ్యాయాలున్నవి దానిలో ఎస్తేరు జీవితము కాడా అనాథగా, ఎన్నికలేనిదై, వెురె�్రై బంధువుగా ఆదరించిన వివరాలున్నవి. ఇద్దరి జీవితములు కష్టాలలో, బాధలలో ఒంటరిగా నిలచిన దీన గాధలుగా మగిలిన వార. వారి బాల్యము బాగుగా లేకున్ననా స్రీతలంతా అనసరించి అనుకరించ గల ఆదర్శ చరిత్ర గలదిగా గుర్తించగలము. స్రీతలు జ్ఞానము కలిగి నోరు తెరువగలరు. ఆదరించగలరు. ఆజ్ఞాపించి అధికారము చేయు భర్తల వెనుక ఆధారపడి జీవించాలని, సంఘంలో నోరు తెరువరాదని పౌలు కొరింథదు సంమునకు వ్రాసిన లేఖలో చదువగలము. స్రీతపై అధికారము ఎప్పుడు లభించింది? అవవా చేసిన పాపము వల్ల ఆదాము చరిత్రలో అతడు నిన్ను ఏలను అని ఉంది. ఎస్తేరు గ్రంథంలో పురుషునికి అధికారము ఇవ్వబడింది అని ఉంది. స్రీతకి పురుషుడు శిరససు అని కూడ వ్రాసారు. అవయవాలన్నిటికినీ ఆదేశాలు ఇవ్వగల సామార్థ్యత శిరససుకు కలదు. అయితే అదికారాన్ని దురివానియోగము చేయు పురుషులు కొందరున్నారు. ప్రతి విషయాన్ని అన్ని కోణములలో పరిశీలించి చూచుట అవసరమే 1తిమోతి 5:8 ""ఎవడైననా స్వకీయులను విశేషముగా తన ఇంటివారిని, సంరక్షింపక పోయిన యెడల వాడు విశావాస త్యాగము చేసినవాడై అవిశ్వాసి కన్నా చెడడ్వాడై యండును�� గనుక ప్రతివారు ఇంటి విషయము బాధ్యత కలిగియండుట అవసరమే గాని పవిత్రమైన చేతులైత్తి ప్రార్థించాలి. పురుషుడు అధికారము చేయవచ్చు గాని కీడు కలిగిసేత ఎలా ఉంటుంది. కుటుంబ సంకేషమము కొరకు స్రీతలు కలుగజేసుకొనవలసిన అవసరమున్నదని ఎన్నో సంఘటనలలో గ్రహించగలము. కీర్తనలు 94:20 ""కటటడ వలన కీడు కలిగించు దషుటల పరిపాలనతో నీకు పొందు కలుగునా? దషుటలు నీతిమంతుల ప్రాణము తీయుట్రై వారి మీద పడుదురు 1సమా25 అధ్యాయంలో అభగరుాలు మారు�డైన నాబాలు ప్రవర్తనను బట్టి అధికారము తీసుకొని అతనికి తెలియకుండా దావీదును సంప్రదించింది. స్రీతలు అట్లు చేయుటలో పొరపాటు చేయరు గాని జ్ఞానంగా ప్రవర్తించగలరు. కుటుంబములకు, సంఘములకు ప్రయోజనకారులుగా స్రీతలు వ్యవహారించారు. రాతు అవసరమైన సమయంలోనే తాను నోరు తెరచింది. ధైర్యముతో, తన సామార్థ్యముతో, నైపుణ్యముతో, ఆమె వ్యక్తిగత సుగుణాలతో ఆమె మంచి పేరును సంపాదించుకొన్నది. ఆమె సుగుణములు గత 15 పాఠములలో క్రమంగా వివరించగలిగాను. ఆమె ఔన్నత్యము చాలా గొప్పదిగా గ్రహించాము. శాప గ్రసు�రాలైనను అత్త నయోమని హాతతుకొన్నందన ఆమె అత్త నమ్మిన దేవుడు ఆమెను ఆశీర్వాదించాడు. మొదటిగా మంచి పని చేసింది. ఆమె అతతయె�న నయోమని హత్తుకొన్నది. రెండవదిగా దైవచతతములో ఆమె చక్కని నిరణయములు జ్ఞానంతో చేయగలిగింది. నీ దేవుడే నా దేవుడు నీవు మరణించిన స్థలంలో నేను మరణిస్తాను. నీతోనే ఉంటను అన్నది. మాడవదిగా ఆమె విధేయత కనపరుచుట చూడవచ్చు నాలుగవదిగా ప్రతి విషయంలో ఆమె సహృదయంతో అనుమతి కోరుచున్న స్రీతగా గుర్తించగలము. అతతగారైన నయోమతో పొలములో పరిరగ ఏరుటకు వెళ్ళుటకు అనుమతి కావాలని కొరింది. బోయజు పొలములో పనివారిని అనుమతి కోరింది. �దవదిగా అనుమతి పొంది పొలంలో పని చేయుచున్నప్పుడు బోయజు ఆమె ఎవరని ప్రశ్నించి ఆమె చేసినదంతయు తెలసుకొన్న బోయజు దయ కలిగి నిలకడగా ఉండి పొంలములోనే ఉండుమనగా నిలకడగా నిలిచింది. వేర పొలానికి వెళ్ళలేదు. ఆరవదిగా ఆమె చాలా తగిగంపు గల వ్యక్తి బోయజు ఆహావానించినను ఆమె పని వారి యెుద్దనే కూరచున్నది. ఏడవదిగా ఆమె క్రియలు గల స్రీత ఉదయము మొదలు సాయంత్రం వరకు కష్టించి పని చేసింది. చేరురకైన స్రీతగా గురితంపు పొందినది. ఎనిమదవదిగా ఆమె ఇశ్రాయేలీయుల దేవుని రెక్కల నీడ సురక్షితముగా నివసించుట్రై వచ్చింది. తొమ్మదవదిగా ఆమె చేస్తున్న దానిలో ఆమె పరిది దాటలేదు. తాను ఉన్న స్థలంలో దీనంగా జీవించి పనివారితోనే నిలిచింది. అధికారి పిలిచాడు అని అతిశయపడలేదు. పదవదిగా ఆమె బుయజు దయను పొందింది. అతనికి కటక్షము కలిగి ఆమెకు పేలాలు అందించాడు. తిని తృపిత పొంది కొన్ని మిగిల్చి ఒంటరిగా నున్న అత్తగారి పట్ల తన ప్రేమను కనపర్చింది. పదకొండవదిగా ఆమె దినములో విశ్రాంతి తీసుకొనకుండా శ్రమించింది. తరువాత గమనించగా ఆమె చాలా చురురకైన స్రీత గనుక ఏరిన పరిరగను సమకూర్చి దుళ్ళగొట్టి సంచిలో చేర్చి తలపై మోసుకొని కొలిచిన ధాన్యమును అత్తకు అప్పగించింది. కష్టపడి పని చేసిన స్రీత. పన్నెండవదిగా ఆమె అత్త ఆదేశానుసారముగా ఆమె బోయజు పొలములో పని పూర్తి అయిన తరువాత తారాపరా బట్టి ధాన్యం చేరిన శుభవేళ్ వేడుక చేయుచు విందు తయారుగా ఉన్నదని తెలివిగా తెలసుకొన్న నయోమ సలహా మేరకు రాతు సా�నము చేసి తైలము రాసుకొని మంచి వస్త్రములు ధరించి బోయజు కళ్ళము చేరి అతనికి సాగిలపడింది.సా�నము చేయుట శుభ్ర�పరచుట బాపీతస్మ అనుభవం సాచించగా తైలము రాసుకొను ఆత్మాభి షేకము, వస్త్రములు ధరించుట రక్షణాలంకారము, ఉల్లాస్ వస్త్రములు ధరించి మంచి సిద్ధపాటుతో పరమ కానానుగా పరలోకం చేరుట. ప్రతి వ్యక్తి�ఇ అత్యవసరవైనది. శారీరకంగా శుభ్రత తలకు నానెతో ముఖం ప్రశాంతతో ఆనందంగా కనిపించాలి. పదమాడవదిగా ఆమె బోయజు పాదములను ఆశ్రయించి ఆశీర్వాదములు పొందిన షునేమీయురాలు సంధర్బ�ములలో గమనిస్తాము. సాషాటంగ నమసాకరము చేసి పగ పోగొట్టి దయను పెంచవచ్చు. గనుక విశావాసీ ప్రభుని పాదములను ఆశ్రయించి గొప్ప దీవెనను పొందగలము. బైబిలు చరిత్రలో పాదాలు పట్టుకొని ఆశీర్వాదాలు పొందినవారు ఎందరో ఉ న్నారు. యాకోబు అన్నయె�న ఏశావును దర్శించినపుడు కాళ్ళపై సాషాటంగపడి నాడు. యాకోబు తన స�దరుని సమీపించు వరకు ఏడుమారులు నేలను సాగిలపెను. అపుడు ఏశావు అతనిని ఎదురొకని పరురగత్తి అతనిని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను అపొ 10:25 ""పేతురు పట్ల శతాదిపతి అదికారి అయిననా తగిగంపుతో సాషాటంగపడినాడు. ""పేతురు లోపలికి రాగానే కొర్న� ఎదురొకని అతని పాదములపై పడి నమసాకరము చేపసను�� మరియు ఎలిజబైతును దర్శించింది అవసరములో ప్రార్థన్రై దానియేలు స్నేహితుల దగ్గరకు వెళ్ళాడు. అబ్రహాము భార్య శారా మరణించగా ఆమె సమాధి స్థలము కొర్రై హేాతు కుమారులను సమీపించాడు. ""అపుడు అబ్రహాము లేచి ఆదేశపు ప్రజలైన హేాతు కుమారులకు సాగిలపడ్డాడు�� షునేమీయురాలు ఎ�షాకు నమసకరించింది. వయసులో ఉన్న రాతు బోయజు పాదాలు చేరి అతని ప్రేమను సంపాదించుకొన్నది పదనాలుగవదిగా రాతు స్రతపవర్తన కలిగిన స్రీతగా గ్రహించవచ్చును. తల ఎతతకుండా పరాయి వారిని కన్నులైత్తి చేడకుండా పవిత్రతను కాపాడుకున్నది. ఆమె యోగ్యరాలుగా మగిలిన సత్యము 15 వ అంశముగా గ్రహించగలము రాతు 4:10 ""నేను వహ్లోను భార్యయె�న నాతను, వెాయాభయురాలిని సంపాదించుకొని పెండ్లి చేసుకొను చున్నాను. దీనికి మీరు ఈ దినమున సాక్షులై యున్నారు అని పెద్దలతోను, ప్రజలతోను చెప్పెను. గతంలో బుయజు ్రపజలందరి యెదుట మంచి సాకష్యమచ్చెిను. రాతు 3:11 ""కాబటీట, నా కుమారీ భయపడకుము నీవు చెప్పినదంతయు నేను చేపసదను. నీవు యోగుయరాలవని నా జనులందరు యెరుగుదురు. బోయజు రాతును అంగీకరించిన రీతి న్యాయ రీతిగా అందరికి పమ్మతమును బట్టి గౌరవ ప్రదంగా జరిగింది. గతంలో బైబిలు గాధలలో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము పనివాడైన ఎలియాజరు ఇస్సాకు కొరకు భార్యను తెమ్మని నియమంచగా ప్రార్థనా పరుడైన సేవకుడు ప్రార్థించాడు. కొందరు సాంప్రదాయాలకతీతంగా స్వయంగా నిరణయించుకొన్న వివాహాలు చేసుకొని పెద్దలను అగౌరవ పరచుట చూస్తున్నాము. ఎలియాజరు తాను ప్రార్థించి ఒంటైలను కూడా ప్రార్థింప చేశాడు. ఎంతో పద్దతిగా ప్రార్థన పూర్వాకముగా జరిగిన వివాహం తరతరాలుగా దీవించబడింది. రాతు వివాహానికి ఆమెకు ఎవరూ లేరు. ఆమెను ప్రశ్నించే వారు లేరు. దావీదు కూడ అభగయేలను వివాహం చేసుకొని చేరచుకొన్నాడు. రాతు జీవితం బోయజు ఆమెను సీవాకరించడం ద్వారా ఆశీర్వాదాల పరంపరగా నిలిచింది. బోయజును గౌరవించిన పెద్దల దీవెనలు ఘనవైనవి. రాతు 4:11, 12 యెహోవా నీ ఇంటికి వచ్చిన స్రీతని ఇశ్రాయేలీయుల వంశమును వర్థిల్లజేసిన రాేాలు పోలిన దాని గాను, లేయను పోలిన దానిగాను చేయును గాక, ఎ్రఫాతాలో నీవు కేషమాభివృది� కలిగిన వాడవై బైత్లెహేాములో నీవు ఖ్యాతి నొందెదవు గాక. యెహోవా ఈ యవవానురాలి వలన నీకు దయచేయు నీ సంతానము నీ కుటుంబమును తామారు యాదాకు కనిన పెరెసు కుటంబము వలై నుండును గాక అని దీవించగా ఆమె క్రీస్తు వంశావలిలో చేరచుకొనబడిన ధన్యత కలిగి ఉంది. తామారు, రాహాబు, రాతు, ఉరియా భార్య మరియు మరియ వీరు ఐదు మంది వంశావలులలో చేర్చబడినారు. బంధువులు లేని రూతకు బుయజు బంధువులంతా తనవారు అయయారు. రాతు 4:14 ""అపుడు స్రీతలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినొందును గాక. ఆయన నామము ఇ్రశాయే�యులలో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి యేడుగురు కుమారుల కంటే నీ ్రకుకవగా నున్న నీ కోడలు కుమారుని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముస్లితనములో నీకు పోషకుడగును అన్నారు. అపుడు నయోమ ఆ భడను తీసుకొని వానికి దాదిగా ఉండెను. రాతు జీవితంలో మోడు బారిన స్రీతగా దికుక తోచని స్థితిలో పరిరగ ఏరుకొనే స్రీతగా ఉ న్న శాపగ్రస్తమైన వంశం నుండి వచ్చిన స్రీత గురించి పది తరాలుగా వివరించుట గ్రహించగలము. రాతు చరిత్ర తరతరాలుగా సాగిపోతుంది. రాతును బట్టి ఆమె సంతతి దీవించబడింది. మత్తయి 1:17 ""ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నియు 14తరములు. దావీదు మొదలుకొని యాదులు బబులోనుకు కొనిపోబడిన కాలము 14తరములు ఆ తరువాత క్రీస్తు వరకు 14తరములు. అందు ఉ దహారించబడిన స్రీతలు తామారు, రాహాబు, రాతు, ఉరియా భార్య బైత్సెబా పేరు లేదు, మరియ యోసేపు భార్య అని వ్రాయబడింది. తామారు వేశ్యగా చిత్రించబడినను నా కంటై, యాదా ఆమె నీతిమంతురాలని తెల్పాడు. క్రీస్తు వంశావ[లో చేరింది. రామాబు ఒక వేశ్యా. క్రీస్తు కొరకు నిలిచిన వారయయారు. యేసు క్రీస్తు వరకు 42 తరాలు చరిత్రగా ఉన్నది. మధ్యలో తెగిపోవు చరిత్ర కాదు. కపపగంతుల బ్రతకులు కాదు. కూరగాయల బట్టలు కొనే రీతి కాదు. కుటుంబ వ్యవస్థ చాలా విలువైనది. రాతు జీవిత మజి�లు చాలా ఆసక్తికరంగా సాగింది. రాతు మొదటి అధ్యాయంలో బైత్లహేాములో అత్తతో చేరుట, రెండవ అధ్యాయంలో బుయజు పొలమును చేరుట, మాడవ అద్యాయము కళ్ళములోనికి చేరుట నాలుగవ అద్యాయంలో రాతు బుయజుతో కళ్యాణమునకు సిద్ధవై భడను పొందుట. ఈ వంశావ[ రాతు తరాలలో నేటి వరకు ఆమె సుగుణాలను ధ్యానించుట ధన్యవైనదిగా నిలిచింది. ఎంతో మాదిరి జీవితము సుగుణాలు గల స్రీతగా ఆమె ఒక్కొక్క అడుగు ఆచి తాచి వేస్తూ మతముగా మాట్లాడుచూ, అతతపట్ల మంచి ప్రేమను కనపరుస్తూ బోయజు పట్ల గౌరవ మర్యాద కృతజ్ఞత పాటిస్తూ నేటి వరకు ఆ రాతు జ్ఞాపకాలు వంశావ[ యాదా గోత్రం ద్వారా క్రీస్తు పుట్టుక వరకు కొనసాగింది. ఇట్టి గొప్ప యోగ్యరాలైన రాతు లక్షణాలను ధ్యానిస్తూ మన జీవితాలు ఆదర్శంగా దేవునికి ప్రీతి పాత్రంగా ఉండుటకు ప్రయత్నము చేయుదుము గాక. ప్రభువు మనందరికి సహాయము చేసి జీవితయాతలో తోడుగా ఉండునుగాక. ఆమెన్

↑ పైకి / Back to top