Chapter 5 of 11

అత్తను హత్తుకొనిన రాతు20

విషయసూచిక

మంచి మాట6

రాతు పరిచయము7

విధవరాల�, గొర్డాల�15

అత్తను హత్తుకొనిన రాతు20

రాతు నిరణయము - విధేయత27

రాతు నిరణయము-వినయముగా విధేయత కలిగి జీవించుట33

రాతు వినయము బోయజు దయను పొందు ధన్యత

కలిగించిర~42

రాతు మాటలు కాక క్రియలు చేసిన స్రీత49

రాతు దేవుని రెక్కల నీడను ఆ్రశయించినది57

రాతు తన పరిస్థితుల పరిమతిని తెలసుకొనిన స్రీత63

రాతు ప్రేమ కనికరం కలిగిన పసీత69

రాతు కష్టజీవి, బాధ్యత కలిగి శ్రద్ధగా పని చేయు స్రీత74

రాతు బోయజును కలిసికొనుటకు ఉతతతమవైన

సిద్ధపాటు80

రాతు బోయజుపాదములను చేరుట88

రాతు ఆత్మీయ బలం కలిగి ధైర్య సాహసాలు గల పసీత95

రాతు యోగ్యరాలైన పసీత103

విమోచకుడైన క్రీస్తు వంశావ[లో చేరిన రాతు110

మాట

మంచి

ఈ పుస్తకము చదువుచున్న దేవుని భడడ్లకు ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభములు.

నేను నీతో చెప్పిన మాటలన్నిటిని ఒక పుస్తకములో వ్రాసి ఉంచుకొనుమని యిర్మయా 30:2 లో దేవుడు చాలా సంవత్సరముల క్రితవే నాతో మాటలాడినను నేను రాయలేక పోయాను. ఈ సమయములో పుస్తకము వ్రాయుటకు దేవుడు నాకిచ్చిన తరుణమును బట్టి దేవునికి సోత్రతములు.

2008 సంవత్సరము నుండి దేవుడు నన్ను అమెరికాలో తన పరిచర్యలో వాడుకొనుచున్నాడు. పసపెటంబరు 15వ తేది 2015లో నేను మరల అమెరికాకు వెళ్ళినాను. యేసయ్య ప్రేయర్ పసల్ నడిపిస్తున్న శ్రీమతి శ్రీదేవి శ్రీనివాస్గారు దేవుడు తనతో మాట్లాడిన కారణమున నన్ను సోమవారం నుండి శుక్రవారం వరకు ఉందయం 9గంటలకు జరికగ ప్రేయర్ పసల్లో దేవుని వాక్యాన్ని అందించమని కోరినారు. అనేక మంది ఈ ప్రేయర్ పసల్లో చేరుతా ఆద్యాత్మికంగా బలపడుతా ఉన్నారు. 2015 పసపెటంబరు 17వ తేది నుండి అకోటబరు 23వ తేది వరకు అబ్రహాము గురించి 26 రోజులు ప్రసంగించాను. తర్వాత అకోటబరు 26వ తేది నుండి నవంబరు 16వ తేది వరకు రాతు గురించి ధ్యానించాము. విన్నవారందరు ఇది పుస్తక రూపంలో ముద్రించుట ద్వారా అనేకులకు మేలు కలుగుతుందని పట్టుబటాటరు. రాతు గురించి 4 అద్యాయములు బైబిలులో ఉన్నవి అని మాత్రమే మాకు తెలసు ఇంత విపులంగా మాకు తెలియదు, కుటుంబ జీవితములకు ఇది బాగంటుందని, చాలా కుటుంబములు మేలు పొందుతాయని వారు అభిప్రాయ పడినారు. అన్ని విని ఇండియాకు వచ్చాను గాని నాకు ఉన్న కుటుంబ, సేవా బాధ్యతలను బట్టి వెంటనే వ్రాయుట వెుదటు పెటటలేకపోయాను గాని,

సోదరి గ్రేస్ గంటా గారు పట్టు వదలక ఈ పుస్తక ముద్రణకు ప్రయాసపడి, ఖరచు భరించి ప్రోత్సహించారు. వారికి హృదయపూర్వక వందనములు. ఈ పుస్తకము కొరకు మాత్రమే కాకుండా అనేకుల సాకషములను వెలికితీసి రక్రైస్తవ లోకానికి అందిస్తున్న వీరి పుస్తక పరిచర్యను, ప్రయాసమును, వారి కుటుంబమును దేవుడు దీవించను గాక!

యేసయ్య ప్రేయర్ పసల్లో ప్రతి రోజు వాక్యం అందించుటకు అవకాశము కలిపంచిన శ్రీమతి శ్రీదేవి శ్రీనివాస్గారిని, వారి కుటుంబమును దేవుడు దీవించను గాక!

అనుదినము యేసయ్య ప్రేయర్ పసల్లో వాక్యం విని దాని ప్రకారం జీవించే ప్రతి భడను, ఈ పుస్తకము చదువుచున్న దేవుని భడడ్లందరిని దేవుడు దీవించను గాక!

డి.టి.పి మరియు ప్రింటింగ్ చేసిన బ్రదర్ మైఖేల్ దేవిడ్ను వారి కుటుంబమును వారి చేతి పనిని దేవుడు దీవించను గాక!

భాషా, పదజాలము, ముద్రణ లోపములు ఏవి ఉన్నా సహృదయముతో మన్నించి తెలియచేయగలరు.

ఇతర పుస్తకములు కూడా ముద్రణకు సిద్ధముగా ఉన్నవి త్వరలో ముద్రించబడుటకు ప్రార్థించగలరు.

""చిగిరించిన రాతు జీవితము" అను ఈ పుస్తకము వ్రాయుటకు కృప చూపిన దేవాది దేవునికే సమసత ఘనత, మహిమ, ప్రభావము కలుగును గాక!

ప్రభువునందు మీ సోదరి

సిస్టర్ రాత్ జైర్మియ

Photograph from page 68 of Chigurinchina Ruth Jeevithamuu
పేజీ 68

రాతు పరిచయము :

బైబిలులో పసీతలను గార్చి వ్రాయబడిన పేరులలో రాతు, ఎస్తేరు ఉన్నాయి. బైబిలు గ్రంథదములో వ్రాయబడినట్లు ప్రతి పనికి దేవుడు వారి క్రియలను బట్టి ప్రతిపఘలమస్తాడని నమ్మాలి. రాతు 2:12 అబ్రహాము జీవితము గమనిసేత అతడు కలహాలకు దారంగా ఉండేవాడు. మన జీవితాల్లో చాలాసార్లు వ్యతిరక పరిస్థితులు ఎదురవుతాయి. కుటుంబాలలో విభిన్న కలహాలు రావచ్చు. భార్య, భర్తలకు, అత్త కోడళ్ళకు, స్వకీయులకు కలహాలు సంభవించుట సామాన్యమే. అబ్రహాము బావులు త్రవివాంచాడు. ఇతరుల సౌకర్యము కొరకు ్రశమంచాడు. నీరు పోయువానికి నీరు పోయబడును ఔదార్యము గలవారు పుష్టి నొందెదరు. సామెతలు 11:25 మన జీవితాలు ఎల్లప్పుడూ ఇతరులకు ప్రయోజనకరంగా ఉండునట్లు జీవించాలి. కొన్ని సార్లు మన్రేర్లు గురించి ఆలోచిసేత మన తల్లిదండ్రులు మనకు ఆపేరు ఎందుకు పెటాటరని ప్శ్నస్తాము. నా పేరు రాతు గనుక నా తల్లిదండ్రులు నాకు ఆపేరు ఎందుకు పెటాటరు. ఆమె జీవితం అంతా ్రశమలే కదా అని తలంచేదానను. యోబు గారు అనే దైవజనుని నేనెరుగుదును. ఆయన కూడ నావలై ఆయన తల్లిదండ్రులను ప్రశ్నించాడట. నారకందుకు ఈ కష్టాలు రావాలి అన్నాడట. ఆయన రచించిన అద్భుత హాసతములు అనే పుస్తకములో చదివాను. మనము సృష్టికరతను ప్శ్నంచవచ్చు అయితే జగత్తు పునాది వేయబడకమునుేప ఆయన మనలను ఏరపరచుకొన్నాడు. మరియు ఎరుగును. ఎ్రేఫసి 1:6 మన పేర్లు ఆయన దృష్టిలోనే ఉంటాయి. దేవుడు ప్రతివ్యక్తికి తగిన పేరు ఉ ంచుట ఆయన చిత్తములో ఉన్నది. నిజాయితీకి తగిన పేరు ఎన్నుకొంటారు. జోబుగారు ్ర్రిజన్ మనిస్రీట చేసేవారు. రాతు జోబు ్రేర్లున్న వారము దేవుని సేవకు నేడు పరిమతం అయయాము. ఆయన చిత్తంలో ఉన్నామని నవ్మాము. రాతు చరిత్రలో ఆమె �న్నత్యమును గార్చి వివరించాలని ఆశిస్తున్నాను. మొదటి పాఠములో ఉపోద్ఘాతముగా వివరిస్తున్నాను. బైబిలులోని 66 గ్రంథదములలో రాతు, ఎస్తేరు పేర్లు గలవు. ఎందరో స్రీతల పేర్లు గల గ్రంథదములో చెప్పుకోదగిన అర్హతలేని రాతు పేరు చేర్చబడినది. ఎండి పోయిన జీవితాలు, మోడుబారిన అనుభవములు గలవారిని, అర్హతలేనివారిని, ఎన్నిక లేనివారిని సమాజంలో ఎవరు గౌరవించరు. గిన్నీసు పుస్తకము చాలా ప్రసిది�గలది గనుక ఆ పుస్తకములో పేరు ఉండాలని ఒక వ్యక్తి తన శరీరం నిండుగా తేనేటీగలను నింపుకొన్నాడు. కొందరు బరువు అధికంగా ఉండి నవెాదు చేసుకొనేవారు. క్రొత్త పరికరములు సృష్టించి గుర్తింపు పొందేవారు కొందరు క్రొత్త మందు కనిపెట్టి గుర్తింపురకై తపించేవారి గురించి విన్నాను. ేపపర్లలో చదివాను. మన ప్రాంతంలో కూడా చాలా మంది ప్రోగ్రాములలో ప్రముఖ పాత్ర వేదికపై ఇచ్చి గుర్తించుచున్నారా? నా పేరు చదివారా? పెండ్లి కార్డుపై నా పెద్దరికం నిలిపి నా పేరు ఉంచారా? అని తపించి గుర్తింపు కోరవారుగా ఉంటారు. సాకలు కార్యక్రములలో, జన్మ బూమ కార్యక్రమములలో, పచ్చిదనం, పరిశుభ్ర�త వివరాల ేపపర్లలో ఫోటో చూపించి నేనున్నాను చూడండని గొప్పగా చెప్పుకొంటారు. అయితే ప్రపంచం లో ప్రథమ స్థానము గల పరిశుద్ధ గ్రంథదము బైబిలు సృష్టికరత ప్రపరపణచే వ్రాయబడిన గ్రంథదము. విలువైన గ్రంధము. లోకము గతించినను నామాట గతించదని వ్రాయబడినది. దేవుని వాకుకలు సత్యవైనవి. ఆ దేవుడే కృపా సత్య సంపూరుణడుగా మన మధ్య నిలిచారు. దేవుని వాకుక జుంటి తేనె ధార్ల కన్నా మధురమైనది. దేవుని వాక్యము విలువైన వెండి బంగారము కంటే శ్రేష్ఠమైనది. కోరదగినది. అట్టి ్రశ�షటవైన గ్రంథదములో స్రీతల పేరు వ్రాయబడుట గరవాకారణము. వివాహం అయిన స్రీత భర్తకు లోబడుట, వృద్ధాప్యంలో భడడ్లకు లోబడాలని కొంత నిర్లక్ష్య భావంతో స్రీతలను చిన్న చూపు చూచేవారున్నారు. అందుకే ఒక సామెత ""ఆడదై పుట్టుట కంటే అడవిలో గాడిదై పుట్టుట మేలు" సృష్టికరత తన సృష్టిలో మొదటి మానవుడైన ఆదాము తల నుండి హావవాను సృష్టించలేదు. కిరీట స్థానములో ఉంచితే గరవాపడుతుందని, కాలి నుండి సృష్టించలేదు హీనంగా చాడబడకుండ అయితే ప్రకకటైముక నుండి తీసి స్రీతగా చేయుటలో సాటియైన సహకారిగా మాత్రమే ఉండాలని దేవుని కోరిక. దేవుని తలంపులన్ని గంభీరవైనవి. ఉతతమవైనవి ""నీ భర్త నిన్ను ఏలను" అని హావవాకు దేవుడు తెలిపాడు. ఆదికాండం 3వ అధ్యాయం ఆది కాండం 1, 2 అధ్యాయాలలో వారిని పఘలించండి అని ఆశీర్వాదించి సృష్టిని ఏలమని తెలిపన దేవుడు ఆదాము హావవాల పాపము ఆజ్ఞాతిక్ర్మము ఆధారంగా పురుషునికి ఆధిక్యత ఇవ్వబడింది. పురుషుడు ఏలుట ఆరంభమైనది. మరొక సందర్భములో రాజు నొద్దకు పిలిచినపుడు వష్తి పిలిచిన పిలుపు నిరాకరించగా, ప్రతి ఇంటిలో పురుషుడు యజమానునిగా ఉండాలని తెలియజేసాడు. స్రీతలు అన్ని స్థలములలో ఆరాధించుటకు యోగయలు కాలేదు. కొన్ని వర్గములలో లేదా తెగలలో మరణించిన గృహము నుండి స్రీతలు గడప దాటే అంత్యక్రియలకనుమతి పొందలేక పోయేవారు. కొన్ని మత గ్రంథదములు స్రీతలు చదువరాదని నిషేదించువారు. ఈ రీతిగా అణగ్రదొకకబడిన స్రీతలలో ఒక స్రీత రాతు గురించి గ్రంథదము వ్రాయబడుట విశేషము. రాతు గ్రంథదములో రాతు, ఆమె అత్త నయోమ వివరాలు వ్రాయబడినవి. దేవునికి పకషపాతము లేదు. కోడలు గురించి కూడ వివరించాడు. పరిశుద్ధ గ్రంధములో ప్రతి సంఘటన సవివరముగా వ్రాయబడియండుట ప్రత్యేకత గలది. పాపమునకు శిక్ష పర్యవసానము వివరాలున్నాయి. రాతు పుస్తకముతో పాటుగా ఎసేతరు గ్రంథదము చేర్చబడింది. ఎన్నిక లేని అనాథద దికుకలేని స్థితిలో బంధువైన వెురె�్రై పెంపకములో దీన స్థితి నుండి అంత:పుర జీవితానికి చేర్చబడిన రీతి వివరించబడినది. మారాను మధురముగా మార్చగల దేవుని అమృత హస్తమును గుర్తించగలము. రాతు 1,2 అధ్యాయములలో అకాల పరిస్థితులు తెలియజేయబడినా న్యాయాధి పతుల గ్రంథదములో ఆ కాల పరిస్థితి వివరించబడింది. న్యాయాధి 2:16 ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాదిపతులను పుట్టించెను. ఆ రోజుల్లో ఇ్రశాయే�యులంతా దేవునికి విరోధముగా పాపము చేసి దారమయయారు. వారి కొరకు న్యాయాదిపతులను నియమంచవలసి వచ్చింది. వీరు క్రియలలో మార� ప్రవర్తనలో పూరీవాకుల కంటే చెడడ్వారు అయయారు. వారు దేవునిని మరచి ఇతర దేవతలను ఆరాధించేవారు, వారు శ్రమల పాలు అయయారు. వారు శ్రమలు, బాధలు భరించలేక మరల యెహోవా సన్నిధికి చేరి మొఱ్ఱ పెటాటరు. అప్పుడు వారికి న్యాయాదిపతులు అవసరవైనందన దేవుడే వారికి కొందరిని న్యాయాదిపతులుగా ఏరపరచినాడు. ఆ రోజుల్లో కాలేబు తవ్ముడైన ఒత్నీయేలు ద్వారా ఇశ్రాయేలీయులను రక్షించాడు. అతడు కనజు యొక్క కుమారుడు 40 సంవత్సరములు న్యాయాదిపతిగా ఉన్నాడు. ఆ తరువాత మోయాబు రాజైన ఎగ్లోను ఎన్నుకొన్నాడు. ఆ తరువాత మరి ఇద్దరు న్యాయాదిపతులు వారి ధర్మాన్ని నిర్వాహించారు. వారెవరనగా కగరా కుమారుడగు ఏహ�దు. ఈ రీతిగా 80 సంవత్సరములు అందరా నిమ్మళ్ముగా నుండగా ఒక స్రీత యైనను ప్రవక్తిగా దెబోరా న్యాయాదిపతిగా నియమంచబడింది. ఆమె లపీపదోతనకు న్యాయా 4వ అధ్యాయంలో దెబోరా సాహసము దృడిడ విశ్వాసముతో నిలిచిన రీతి వివరణ ఉన్నది. స్రీతలు మాట్లాడరాదు మౌనంగా ఉండాలని పౌలు చెప్పాడు. చాలా మంది స్రీతలను అలాకగ చూస్తున్నారు. సమరయు స్రీత తన }రి వారికి మంచి సాక్షిగా నిలిచింది. }రి వారిని రక్షించింది. కీర్తన 68:11లో స్రీతలు ప్రకటించువారై గొప్ప పసైన్యముగా ఉ న్నారని వ్రాయబడింది. క్రీస్తు మరణము తరుఆవత శిష్యులు భయపడి నదిలో నిలిచియుండగా పునరుత్థాన దినమున మగ�లేనే మరియ సాహసించి క్రీస్తును దర్శించి చరిత్రలో మొదటిగా క్రీస్తు మరణించి లేచి మొదటిగా మాట్లాడినది మరియతోనే గదా స్రీతగా తన స్థానము నెరిగిన దెబోరా బారాకును ధైర్యపరచింది. క్రీస్తును ధరించినవారు యాదుడనియా, హెాల్లేనీయుడని తమ ప్రభువు కొరకు ప్రయాసపడిన స్రీతలు ఎందరో ఉన్నారు. అపో 17:4లో పౌలు ఎందరో స్రీతలను ప్రశంసించాడు. వారిలో పఫీబే లాదియా, వారిలో కొందరు ఘనత కలిగిన స్రీతలు అనేకులు పౌలు సీలలతో కలిసికొనిరి. ఇశ్రాయేలీయులకు సమర్థతతో ఆ కాలంలో దెబోరా న్యాయం తీర్చింది. ఆ రోజుల్లో మోయాబు దేశములో కరువు ఏరపడినపుడు రొటైటల గృహాన్ని విడిచి నయోమ భర్త ఇద్దరు కుమారులు మోయాబు ప్రయాణమై పోయినారు. ప్రతివాడు తమకు ఇష్టమైన రీతిగా ప్రవర్తించసాగారు అని వ్రాయబడి ఉ ంది. ఆ రోజులలో దేవునిని సంప్రదించక మోయాబు దేశము శాపగ్రస్తమైన దని ఎరిగి యుండి ప్రయాణమయయారు. వారు సుఖపడతారనుకొనే పరిస్థితులను బట్టి నిరణయాలు చేయుట మంచిది కాదు. బైత్లెహేము ఆశీర్వాదకరమైన స్థలము నుండి శాపగ్రస్తమైన స్థలమునకు నయోమ భర్త ఎ�వెులైకు, ఇద్దరు కుమారులు మహె�్లను, కిల్యోను వారు యాదా బైత్లహేాములో ఎ్రఫాతీయులు. వారు మోయాబు వెళ్ళి అక్కడ కాపురముండిరి. రాతు 1:1, 2 యెరూషలేము యాదులు ఆరాధించే స్థలము అది ఎగువ ప్రాంతములో గలదు. ఎగువ ప్రాంతము నుండి దిగువనన్న ఎరికో ప్రాంతమునకు వెళ్ళిన వ్యక్తి కష్టాల పాలయయాడు. దొంగల చేతికి చికాకడు. అయితే పేతురు, యోహానులు ఎకిక దేవాలయమునకు వెళ్ళారు. అపో 3:1 ""నేను ఎకకలేనంత యెతతయిన కొండపైకి నన్ను ఎకికంచుము" కీర్తన 61:2 దావీదు హృదయములో కోరిక ఎతైతన స్థలము చేరాలనియే. యెరూషలేము చుటుట పరవాతములన్న రీతిగా దేవునియందు భయభక్తులు గలవారి చుట్టు ఆయన భద్రత ఉంటుంది. అబ్రహాము, లోతు జీవితములలో చూస్తే లోతు పచ్చిని ప్రాంతము ఎన్నుకొని నష్టపోయాడు. దేవుని సన్నిధిని కోరుకున్న వారికి మారాను మధురముగా మార్చగలడు. దేవుని సన్నిధి కోరుకునేవారు అంతా నీ మాట చాలు, నీ చూపు చాలు, నీవుంటే నాకు చాలు యేసు అనే పాట పాడగలరు. నయోమ కుటుంబము మోయాబులో నష్టపడ్డారు, నయోమ భర్త మరణించాడు. కుమారులు మోయాబు స్రీతలను పెండ్లి చేసుకొని 10 సం" కాపురము చేసిన తరువాత మహె�్లను, కిల్యోను ఇద్దరు మరణించారు. మొదటి కోడలు ఓరాప, రెండవ కోడలు రాతు విధవరాళ్ళుగా మగిలారు. రాతు 1:6, 21 "వారికి ఆహారముచ్చుటకు యెహోవా తన జనులను దర్శంచెను నయోమ వినెను గనుక మోయాబు దేశము విడచి యాదా దేశము తిరిగి ప్రయాణము చేశారు. నేను సమృద్ధి గల దాననై వెళ్ళితిని యెహోవా నన్ను రికుతరాలినిగా తిరిగి రాజేపసను. నన్ను నయోమ అనక మారా అనుడి. నయోమ అనగా మధురము మారా అనగా చేదు. కరువు ప్రాంతములో కనీసము ప్రాణమున్న వారిగా బైత్లెహేాములో నుండిన చక్కని కుటుంబము నషాటల పాలయయారు. దేవుడు మనకు తోడుగా ఉంటే ఆ ప్రాంతంలో స్వస్థత లభిస్తుంది. నెమ్మది ఉంటుంది. జయముం టుంది. బైత్లెహేామువారు నయోమని చూచి ఈమె నయోమ కాదా? అని ప్రశ్నించారు. కరువు కాలంలో దేవుడు పోషించలేడా? అని తలంచారు. సారెప్తు విధవరాలిని కరువులో పోషించిన దేవుడు ఏలియాను కరువులో పోషించాడు. రాజుల గ్రంథంలో ఓబద్యా కరువు కాలంలో 100 మందిని పోషించాడు. దేవుని నమ్మిన పిల్లలను ఏస్థితిలో ఉన్నను ఏదో రీతిగా కాపాడి పోషించగలడని నమ్మాలి. అబ్రహాము తన కుమారునికి తన స్వకీయుల జనాంగం నుండి కోడలను కోరుకుని ఎలియాజరునపపగించాడు. ఎలియాజరు బాధ్యతను నమ్మకముగా ప్రార్థనపూర్వాకముగా దేవుడు తన ప్రజలకు ముందుగా నడచి గొప్ప కార్యములను చేయగలడని నిరూపించాడు. నయోమ తోడి కోడళ్ళు మోయాబీయులు వీరిని గార్చి వివరంగా బైబిలులో ""అవ్మెానీయుడేగాని, మోయాబీయుడేగాని యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో పదియవ తరమువారైనను యెహోవా సమాజములో చేరకూడదు". దివాతి 23:3 అని వ్రాయబడింది. శాపగ్రస్తమైన స్రీతలను నయోమ తన కుటుంబములో చేరచుకొన్నది. పరిస్థితులను బట్టి త్వరపడి నిరణయాలు మార్చుకోరాదు. దేవుని బిడ్డలు దేవుడేరపరచిన స్థలములోనే నివసించాలి. రాతు అనగా కనికరము గలది, దయ గలది అని అర్థము. మార్గదర్శి అని కూడ అనవచ్చు. అట్టి మంచి లక్షణములు మనము అలవరచుకొన వలసియున్నది. ఈ మొదటి పాఠము నుండి నయోమ అనుభవములు, మోయాబీయులు శాప్రగసతులనియా, చెడు అనుభవముల నుండి మంచి లక్షణాలను ధ్యానించుటతో ముగింపు చేయగల అవకాశము కలిగినది. దేవుడు మనకు తోడుగా నుండును గాక! ఆమెన్.

Photograph from page 75 of Chigurinchina Ruth Jeevithamuu
పేజీ 75

శాప్రగస్తులగు జనాంగము : విధవరాల�, గొర్డాల�

బైబిలు గ్రంథదములో ఇద్దరు స్రీతలను గురించి మాత్రమే పుస్తకములుగా వ్రాయబడినవి. 66 పుస్తకములలో వీరి పేర్లు ఉన్నవి. అంత పెద్ద గ్రంథదము, ్రశ�షటవైన గ్రంథదము, బూమ ఆకాశములు గతించినా నిలిచే విలువైన గ్రంథదములో గొప్ప ధన్యత సంపాదించుకొన్నారు. ఈ ఆధిక్యత పొందిన స్రీతలు ధనయలు. స్రీతని బట్టి లోకములో పాపము ప్రవేశించిందని చిన్న చూపు చూచే స్రీత జాతిలో కొన్ని ప్రాంతాలలో స్రీతలను నోరు తెరువనీయరు. కాని యేసు క్రీస్తు స్రీతలను గౌరవించాడు. కానాను స్రీత తన కుమార్తె కొరకు వేడుకొనగా ""అమ్మా, నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్లు నీకు అవునుగాక" అని చెప్పాడు. మత్తయి 15:28 క్రీస్తు పరిచర్య సమయంలో మరొక సందర్భంలో పాపపు స్రీతని పట్టుకొని రాళ్ళతో చంప �చినపుడు నేలపై వ్రాసిన క్రీస్తు మాటలను బట్టి వారి పాప స్థితి గ్రహించి పారిపోయారు. బభయపడుతున్న స్త్రీతో ""అమ్మా ఇక వెళ్ళు పాపము చేయకుము" అని ప్రేమ చూపించారు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అని వ్రాయబడియున్నది. పాపపు స్త్రీతో అమ్మా నేనునా నిన్ను శిక్షింపను అన్నాడు. మరొక సారి అమ్మా ఎందుకు ఏడచుచున్నావు అని ఆదరణగా మాట్లాడిన క్రీస్తు ఎవరైతే ఒంటరిగా ఏడచుచు ఆదరణ లేని సమయంలో గొప్ప ఆప్యాయతతో కూడిన పిలుపు గొప్ప }రటను కలిగంచగలదు . ఏడు దయ్యములు పట్టిన మరియను కూడ అమ్మా అని పిలిచిన క్రీస్తు. మనందరి విలువలను పెంచారు. మనలను దేవుడు గుర్తించి ప్రేమించున్నారని ఎరిగి ధైర్యము తెచ్చుకోవాలని తెలసుకొనగలము. రాతు కూడ తన అత్తను హత్తుకొన్నది. అత్త నమ్మిన దేవుని హత్తుకొన్నది. సమస్యలలో కృంగిపోలేదు. నీ దేవుడే నా దేవుడని అనయరాలు చెప్పింది. అమ్మా అని పిలిచిన దేవునిని నేను హాతతకొని ఆదరణ పొందాను. నయోమ ఆమె కుటుంబము కరువులో సుఖంగా ఉన్నారు. అయినను మోయాబు శాప్రగసతమయిన స�లమని ఎరిగియండి నయోమ నిరణయాన్ని వ్యతిరకించక ఆమె భర్త కూడ తన భడడ్లతో ప్రయాణమయయారు. అందరా తమకిష్టవైన నిరణయాలు చేసికొని తమ కిష్టమైన మార్గములో ప్రయాణించుట దేవునికి ఇష్టము లేదు. ప్రతి విషయంలో క్రమము పాటించాలి. నాయిష్టము నాదే అనరాదు. మన కుటుంబములో కూడ సరియైన నిరణయం కావాలి. చిన్న పిల్లలు సాధారణముగా "భాబు నీకీదసతులు వద్దురా" అనగానే నా ఇష్టము నాకవి వద్దు అంటారు. పఘలానా చోటికి వెళ్ళవద్దు అంటే నా ఇష్టము నేను వెళ్తాను అంటారు. బైబిలులో సంసోను కూడా భక్తిగల తల్లిదండ్రులున్నపపటికీ నా ఇష్టము వచ్చిన స్రీతని పెండ్లాడనని తెలిపాడు. చివరకు నాశన మారగం చేరాడు. లాజరు ధనవంతుని గురించి క్రీస్తు తెలిపినపుడు ఇతడు అబ్రహాము కుమారుడు ""నీవు నీ జీవిత కాలమంతా నీకిష్టవైనట్లుగా సుఖముగా అనుబభవించితివి" లాకా 15:25 ధనవంతుడు నరకంలో అబ్రహాముతో మాట్లాడిన సందర్బ�ం కలదు. పేతురు తన ప్రతికలో విలువైన సందేశం ఇచ్చాడు ""మనము పోకిరి చేష్టలు, దురాశలు, మధ్యపానము, అల్లరితో కూడిన ఆట పాటలు ్రతాగుబోతుల విందులు చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటియుందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేరచుటకు గతించిన కాలమే చాలను" 1పేతురు 4:2 క్రీస్తు మనకు ఉత్తమమైన ఆదరా�న్ని చూపాడు. ""నా ఇష్టము నెరవేరచుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేరచుటకు పరలోకము నుండి దిగివచ్చితిని" యోహాను 6:38 తండ్రి చిత్తము నెరవేరచుట మన ప్రథమ కరతవ్యం కావాలి. పరిశుద్ధ గ్రంథదమే మనకు సరియైన మార్గదర్శి దేవుడే ఈ గ్రంధాన్ని మన మేలు కొరకు ఇచ్చాడు. దేవుని మాట చొప్పున జీవించుటకు నిరణయించుకోవాలి. యోబు భక్తుడు కూడ ఆయన మాట కొరకు కనిపెటాటడు. మోయాబు దేశము శాప్రగస్తవైనది. ఆ దేశము నుండి రాతును ఎన్నుకొన్నాడు. దేవుడు రాతును ఎందుకని ఎన్నుకొన్నాడు? ఆమెలో ప్రత్యేకత ఏమటి? మనకు ఏ అర్హతలు ఉన్నాయో మన జీవితం గురించి ఆలోచించుకోవాలి. నెహేావయా 13:1,2 ""ఆ దినమందు మోషే గ్రంథదము చదివి వినిపించగా అందులో అవ్మెానీయులు గాని, మోయాబీయులు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికి చేరకూడదు". దివాతీ 23:3 వాక్య భాగంలో 10 సం"ల వరకు సమాజములో చేరరాదని తెలసుకొన్నారు కదా అది శాప గ్రస్తవైన వంశము. వీరి చరిత్ర మోషే గ్రంథంలో ఉండగా ఎజ్రా, నెహేావయా ప్రజలకు చదివి వినిపించేవారు. దానియేలు యెహోషువా వీరు వాక్యంలో మర్మములను వివరించేవారు. వాక్య నిధి తరగనిది. ఎన్ని తరముల్రైనా అనసరించదగిన ఆణిముత్యాల వంటి విలువైన వాక్యములు అనసరించదగినవి మనకున్నవి. సముద్దపు నీరు చేతిలోకి తీసుకుంటే ఆ నీరు తరిగిపోదు అలాకగ వాక్యములో ఆకాశమంత విశాలమైన జ్ఞాన సంపద దాగి ఉన్నది. సంఖ్యా కాండము 20వ అధ్యాయంలో కుడి ఎడమలకు పోము రాజ మార్గములో వెళ్తాము అన్నారు. గాని అన్న పానములు తీసుకొని ఎదురొకనలేదు. నీరు ్రతాగితే క్ర్యధనమస్తామన్నారు. అంత శాపవెందుకని తలంచవచ్చు గాని ప్రతి చిన్న తప్పును దేవుడు గమనించి గుర్తించగలరు. మేకలను, గొర్రెలను వేరుపరచి మంచి మాటలు చెప్పారు. ఎప్పుడు రోగిగా ఉంటే చూచాము? అని ఎన్నో ప్శ్నంచినా అలుపలైన వారికి చేసేత నాకు చేసినట్లేనని ప్రభువు తెల్చాిరు. మత్తయి 25వ అధ్యాయం సామాన్యంగా చాలామంది ఆహార పదార్థాలు వ్యర్థపరుస్తారు అది మంచిది కాదు ఎందరో ఆహారము లేక బాధపడుతున్నారని గుర్తించాలి. సహాయపడాలి. సంఖ్యా కాండము 21, 22, 23 అధ్యాయములలో శ్రించమన్న భలాము చరిత్ర వ్రాయబడియున్నది. శాప గ్రస్తవైన వంశము నుండి రాతు నయోమకి కోడలు అయింది. కొందరు వంశముల గురించి గాసిప్గా చెప్పుటలో ఆనందిస్తారు. ఆ పని మంచిది కాదు. 1పేతురు 2:9 ఆధారంగా దేవుని గుణాతిశయములను ప్రచారము చేయు దేవుని సొతైతన ప్రజలము, యాజకులవై యున్నాము. కలపనా కథలు వ్యర్థ సంభాషణలు బేధాభిప్రాయాలు కలిగించగలవని జాగ్రత్తపడాలి. అట్టి అనుభవాలు స్వకీయ నాశనమునకు వ్రకంగా త్రిపపగల అవకాశాలున్నాయి. కొందరు వాక్యమును అపార్థము చేసుకొనేవారున్నారు. మనమయితే దేవుని భడడ్లము ""అవివేక తరకములను, ధర్మశాస్త్రమును గార్చిన వివాదములు, నిష్రపయోజనము, వ్యర్థములునైయున్నవి. తీతు 3:9 అందువలన వీటికి దారంగా ఉండాలి. రాతు జీవితంలో విధవరాలుగా నుండి 10 సం" కాపురము చేసినను సంతానం లేనిదై గొర్డాలుగా మిగిలింది. ఆమె జీవితం నిరీక్షణ లేనిదిగా మగిలినను దేవుడు దృష్టి ఉంచాడు. యెహెజ్కేలు 37వ అధ్యాయంలో ఎండిన ఎముకల గడ గడ శబ్దము పుట్టిన విధముగా వెాడుబారి ఎండిపోయిన జీవితాలు దేవుని మాటతో జీవము పొంది చిగురించగలవు. నయోమ తన జీవితం మారా అనగా చేదైనదిగా మారిందని ఒప్పుకొన్నది. మనము నమ్మిన దేవుడు శూన్యము నుండి సరవామును సృష్టించగలడు. అసాధ్యాలను సుసాధ్యము చేయగలడు. ప్రతికూల పరిస్థితులను అనుకూలముగా మార్చగలడు. ముగ్గురు మోడు బారిన జీవితములలో రాతు జీవితం పఘలవంతంగా దీవించబడింది. శాపము దీవెనగా మార్చబడింది. శాపమును దీవెనగా మార్చాడు. నిజానిక ఇంటిని నడిపించుట ఇంటి యజమాని బాధ్యతయై ఉన్నది. నయోమ భర్త దేవుని చిత్తమును సంప్రదించక రాజీ పడిన వాడై వెాయాబు ప్రయాణవైనాడు. ""ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన యెడల వాడు విశావాస త్యాగము చేసినవాడై అవిశ్వాసి కన్నా చెడడ్వాడైయుండును" 1తిమోతి 5:8 నయోమ తప్పు నిరణయాన్ని ఖండించని భర్త విశావాసహీనుడయయాడు. కూలిపోయిన వంశ వృకషమును దేవుడు నిలబైట్టుటకు కనికరించి దుఃఖంతో, అంధకారంతో కూడిన చీకటి జీవితంలో వెలుగును, నిరీక్షణను నిండుగా నింపాడు. పెద్దవాడైన నయోమ భర్త దేవునిని సంప్రదించకపోవుట వలన గొప్ప శ్రమను ఎదుర్కొన్నాడు. మనం ఈ సందర్భంలో నేర్చుకొనవలసిన సత్యం ఏమనగా ప్రతి విషయంలో చేయు నిరణయములో దేవుని సంప్రదించాలి. యజమాని బాధ్యత వహించాలి. నీ జనమే నా జనమని హత్తుకున్న రాతు జీవితాన్ని అద్భుతంగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చగలడని నమ్మాలి. అట్టి ధన్యత మీకు లభించను గాక! ఆమెన్

Photograph from page 80 of Chigurinchina Ruth Jeevithamuu
పేజీ 80

అత్తను హత్తుకొనిన రాతు

రాతు పరిచయము :

విధవరాలు గొర్డాలయిన రాతు అతతయైన నయోమని హత్తుకొనిన విధము ఆశీర్వాదకరముగా మారింది. గతంలో న్యాయాదిపతులు లేని సమయంలో ఎవరికి ఇష్టం వచ్చిన రీతిగా వారు ప్రవర్తించసాగారు. ఆ సమయంలో బైత్లెహేాములో కరువు వచ్చినందున నయోమ ఆమె భర్త ఎలివెులేకు తమ కుమారులు వారి నిరణయంలో మోయాబు చేరారు. రాతు 1:6 నయోమ భర్తతో పది సంవత్సరములు కుమారులు భార్యలు ఓరాప, రాతుతో కాపురం చేసిన తరువాత మరణించారు. నయోమతో సహా ఇద్దరు కోడళ్ళు విధవరాళ్ళు అయయారు. నిరాశ నిస్రృహాలతో ముగ్గురు నిరాశ్ర్యులయయారు. బైత్లహేాములో దేవుడు తమ దేవుడు తమ జనులను దర్శంచాడని తెలసుకొన్నారు. వీరు మోయాబు విడచి బైత్లెహేామునకు ప్రయాణవైనారు. నయోమకి తన ఇద్దరు కోడళ్ళతో సంభాషణ జరిగింది. రాతు 1:8 మీరు మీ తల్లుల ఇంటికి తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి యెడలను, నా యెడలను మీరు దయ చూపునట్లు యెహోవా విాయెడల దయ చూపును గాక. మీ తల్లుల ఇంటికి తిరిగి వెళ్ళుడి అని చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. కీర్తనలు 18:25, 26 ""దయగల వారి యెడల నీవు దయ చూపించుదువు. మారు�ల యెడల నీవు వికటముగా ఉందువు. నయోమ తన యెడల దయ చూపిన వారిని బట్టి యెహోవా విాయెడల దయ చూపును అని తెలిపింది. క్రీస్తు జన్మదిన సందర్బ�మునకు ముందు తల్లి మరియతో దేవుని దాత పలికన మాట ""దయాపాపుతరాలా నీకు శుభము కలుగును గాక మరియ దయను పొందిన ధనయరాలు సామెతలు 3:3 ""దయను సత్యమును ఎన్నడు నిన్ను విడచిపోనీయకుము వాటిని కంఠ బూషణముగా ధరించుకొనుము" నయోమ దయ కలిగిన స్రీతగా తన కోడళ్ళను యవ్వనములో ఉన్నారు గనుక వెళ్ళిపొమ్మనగా ఓరాప ముద్దు పెట్టుకొని ఏడ్చి తిరిగివెళ్ళిపోయినది. రాతు ఏడ్చిన తరువాత అత్తను హత్తుకొన్నది. బైబిలు గ్రంథదములో ప్రతి చిన్న సంఘటనయైనను ప్రతి విషయము వ్రాయబడియండుట విశేషము. ఈ ముద్దు గురించి బైబిలులో అనేక సార్లు ప్రస్తావించబడినది. 1పేతురు 5:13 ""ప్రేమ గల ముదు�తో ఒకనినొకడు వందనములు చేయుడి" మరొకచోట పవిత్రమైన ముద్దు పెట్టుకొనుడని వ్రాయబడియున్నది. కీర్తనలు 2:12 ""కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని యెడల ఆయన కోపించను" దావీదు కుమారుడు అబా�లోము కుమారుని ద్వారము యొద్ద నిలిచి కపటముగా ప్రవర్తించి జనములను తన వైపు త్రిప్పుకొనుట్రై చేయి ముద్దు పెట్టుకొనెను అని వ్రాయబడియున్నది. కొందరు బాహ్యాముగా పెదవులతో ప్రేమ కనబరచగలరు గాని అంతరంగంలో ప్రేమ ఏమాత్రము ఉండదు. ఒక సారి నా అనుభవంలో ఇద్దరు ఎదురైనపుడు ఒకరు ముద్దు పెట్టుకొనగా, ఒకరు ముద్దు పెట్టుకొనలేదు. ఇది గమనించి నన్ను విమర్శంచినట్లుగా మాట్లాడారు. మనం స్వంతంగా నిరణయాలు చేసుకొని విమర్శించరాదు. ఎందుకంటే ఓరాప ముద్దు పెట్టుకొని విడచిపెటటగా, రాతు ప్రేమతో నయోమని హత్తుకొన్నది. దారంగా నిలచి హాతతుకొనేవారు కొందరు ఉంటారని తెల్పాను. హత్తుకొనుట అను మాటకు అర్థము విడదీయలేని బంధము లేదా అల్లుకొనిపోవుట. పాదు ఆధారమునకు తీగలు అల్లుకొనుట అవి తీయుట కుదరదు. ఈ మాట మొదట ఆదాము హావవాల గురించి వ్రాయబడినది ఆది 2:23, 24 ""నరుని నుండి తీయబడినది గనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హాతతుకొనును. వారు ఏకశరీరవై యుందురు" తన భార్యను హాతతుకొనును అనే మాటలు హాతతుకొను బంధము భార్య భర్తల బంధము. భార్య భర్తలు హాతతుకొందురు, వారు ఏక శరీరులగుదురు. ఏ బంధవైన తెంచుకోవచ్చును గాని భార్య, భర్తల బంధము జీవితాంతము స్థిరంగా ఉ ండాలి. దేవుడు జతపరచిన బంధాన్ని ఏ మానవుడు విడదీయరాదు. ఈ బంధము దేవుడు జతపరచిన బంధము. దీని గురించి పౌలు గారు ఎపెఫసీ 5:1 ప్రతికలో ""ఈ హేాతువుచేత పురుషుడు తండ్రిని తల్లిని విడచి భార్యను హాతతుకొనును. వారు ఏకశరీరవై యుందురు ఈ మర్మము గొప్పది" నా వివాహము తరువాత ఈ వాక్యము నాకు ఇష్టముగా ఉండేది. తల్లిదండ్రులను విడచిపెట్టుట అనే మాట బాధ కలిగించేది. భార్యతోనే కాపురం చేయాలి అనే అర్థము తరువాత తెలసుకొన్నాను. భార్యతో విడిచిపోకుండా ఉండాలి గాని తల్లిదండ్రుల బాంధవ్యము వదలుకోవాలని కాదు. ఆ బంధము ఎప్పటికీ ఉంటుంది. ప్రతివాక్యము సరిగా అర్థము చేసుకోవాలి. భార్య, భర్త పిల్లలకు ఉపదేశాలు, విభిన్నాలు. పిల్లలకు పెద్దలకు ప్రత్యేకమైన హెచ్చరికలు ఉన్నాయి. తల్లిదండ్రుల తరువాత భార్యతో సంప్రదించాలి. తల్లిదండ్రులతో సంప్రదించిన విషయాలు భార్యకు తెలియజే యాలని అర్థము. దేవునికి ఇవ్వవలసిన స్థానము ప్రథదముగా దేవునికి ఇవ్వాలి. ప్రతి మాట అర్థం చేసుకోవాలి. ఎ్రేఫసి 6:1 ""పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి" ఎ్రేఫసి 6:4 ""తండ్రులారా మీ పిల్లలకు కోపము రపక ప్రభువు శికషలోను, బోధలోను పెంచుడి" ఎ్రేఫసి 5:25 ""పురుషులారా విారును మీ భార్యలను ప్రేమించుడి" ఎ్రేఫసి 5:22 ""స్రీతలారా ప్రభువునకు వలై మీ సొంత పురుషులకు లోబడియండుడి" సామె 6:20 ""నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను రగైకొనుము నీ తల్లి ఉపదేశమును ్రతోసివేయకుము" దేవుని ప్రేమ తరువాత స్థానము తల్లి ప్రేమయే. దీనికి మంచినది లేదు. ప్రేమించినా, ఆదరించినా, లాలించినా అది తల్లి మాత్రమే చేయగలదు. భార్య భర్తలు హత్తుకొన్న రీతిగానే అతతయైన నయోమని కోడలు రాతు హత్తుకొన్నది హత్తుకొనుట అనేమాటకు అర్థము చేసుకొని జీవించాలి. మనందరికి దేవుడిచ్చినది ఒక్క జీవితము పిల్లలు పెద్దవారయి వేరైపోతారు. హత్తుకొని జీవించుటకు సరియగు ఉదాహరణ ఇవ్వాలని ఆశిస్తున్నాను. ఒక తల్లి కోతిని పిల్ల కోతి హత్తుకొని ఉంటుంది. ఒక కొమ్మ మీద నుండి మరొక కొమ్మ పైకి తల్లి కోతి దాకినపుడు పిల్ల కోతికి తల్లిని హాతతుకొను బాధ్యత ఉంది. ్రిల్ల కోతి తల్లి కోతి ఒక గోడ నుండి మరొక గోడ ఎగురునపుడు తల్లిని గట్టిగా హత్తుకొని యండుట గమనించగలము. భార్య భర్తల ప్రస్తావన ఈ వాక్యంలో లేదు. దీని అర్థము వీరు హత్తుకొనియుండాలి. మత్తయి 19:29 ""నా నిమిత్తము అన్నదవ్ములనైనను, అకకచెల్లెండ్లనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, బూములనైనను, ఇండ్లనైనను విడచిపెట్టిన ప్రతివాడు నారు రెట్లు పఘలము పొందును" దివాతీ 4:4 ""మీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన విారందరును నేటి వరకు సజీవులైయున్నారు" దేవుడు మోషేతో పలికించిన మాట యధార్థవైనది. ్రిల్లకోతి తల్లిని హత్తుకొనిన రీతిగా మనము మన దేవుని హత్తుకొని ప్రయాణము చేయాలి. అనుదినము దేవునిని ఆనుకొని జీవించకపోతే మనము నిరీ�వులమే. అనుదిన జీవితంలో శరీరమునకు ఆహారం ఎంత అవసరమో ఆత్మకు జీవాహారము అందకపోతే ఆత్మ మరణిస్తుంది. ప్రతి భార్య భర్తను హత్తుకొని జీవించాలి. ఆది 24:7 అబ్రహాము తన కుమారునికి భార్యను తెచ్చుటకు ఎలియాజరుకు బాధ్యత ఇచ్చెను. ఆది 24:55, 58 ""పరలోకపు దేవుడగు యెహోవా తన దాతను నీకు ముందుగా పంపును. అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసికొని వచె�దవు. రిబాకను తగిన భార్యగా ఇస్సాకుకు సిద్ధపరచిన తరువాత అబ్రహాము వద్దకు తీసుకొని వచ్చే సందర్భములో ఆమె స�దరుడును, ఆమె తల్లియు ఈ చిన్న దానిని పది దినములు మా యొద్ద నుండనివ్ము అని అడిగారు. రిబాకను పిలచి ఈ మనుష�్యనితో కూడ వెళ్ళెదవా అని అడిగినపుడు వెళ్ళిదననెను. 1సమా 25:42 దావీదు అబీగరుాలను భార్యగా సీవాకరించగా ఆమె త్వరగా లేచి గార్ధబభమును ఎకిక తన వెనుక నడచుచున్న అయిదుగురు పనికతెతలతో కూడ దావీదు పంపిన దాతల వెంబడి రాగా దావీదు ఆమెను పెండ్లి చేసుకొనెను. అబ్రహాము యజమాని అని పిలచి గౌరవించిన భార్య శారా అతనితో బయలుదేరి అన్య ప్రాంతములకు తరలివెళ్ళింది. ఆ రోజుల్లో యాకోబు ఇద్దరు భార్యలు తండ్రి ఇంటిలో నుండి తరలి యాకోబును వెంబడించారు. మోషే భార్య సిపోపరా కూడ భర్తను అనసరించి వెళ్ళింది. ప్రతి స్రీత తన భర్తతో వెళ్ళి హత్తుకొని జీవించాలని కటటడి ఉంది. బైబిలులో దేవుడు ఆ కట్టడలను నియమంచాడు. ప్రతి వ్యక్తి వాటిని అనసరించి బాధ్యత వహించాలి. కీర్తనల గ్రంథంలో వ్రాయబడినట్లు కీర్తనలు 45:10 ""కుమారీ, ఆలకించం ఆలోచించి చెవి యెుగ్గుము. నీ స్వజనమును, నీ ఇంటిని మరువుము. నీ రాజు ప్రభువును నమసకరించుము" తండ్రి ఇంటితో బాంధవ్యముండవచ్చు గాని భర్తను వెంబడించి గౌరవించాలి. శాశవాతముగా భర్తతో జీవించాలి. భర్త అడుగు జాడలలో భార్య నడవాలి. భర్తలు కుటుంబ బాధ్యతలు వహిస్తూ, కుటుంబ ప్రార్థన నడిపించు బాధ్యత వహించాలి. చాలా మంది కుటుంబ ప్రార్థనలను నిర్లక్ష్యం చేస్తారు. ఎ్రేఫసీ 5వ అధ్యాయంలో భార్యలకు, భర్తలకు, భడడ్లకు ఇచ్చిన హెచ్చరికలు సీవాకరించాలి. ఒకరినొకరు ప్శ్నంచరాదు. నిన్నువలై నీ పొరుగువానిని ప్రేమించాలి. ఒక సందర్బ�లో ఒక స్రీత నన్ను ప్రేమించడం లేదని దేవుని ఆజ్ఞ పాటించుట లేదని విమర్శంచగా, నీ పొరుగువాని నుండి దేనిని ఆశించకు అని జవాబిచ్చాను. ప్రతి స్రీత తన భర్త కుటుంభకులను ప్రేమించాలి, గౌరవించాలి. రాతు తన స్వజనమును మరచింది. అత్తను గౌరవించి, ప్రేమించి, హత్తుకొన్నది. ఆడపడచు లను, అతతలను, పెద్దవారు కోడళ్ళను, అల్లుళ్ళను ప్రేమించాలి. మనుమల సంతతి పట్ల బాధ్యతను సీవాకరించాలి. దేవుని వాక్యమును నెరవేరచువారిగా ఉండాలి. హిజికయా జీవితంలో దేవుని ప్రేమించి ప్రార్థించాడు. 2రాజులు 18:5 ""అతడు యెహోవాను హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక దేవుడు మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటిని రగైకొనుచుండెను, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను". హిజికయా తన పితరులవలై దేవుని సంపూరణముగా ప్రేమించాడు. మోషే ఇత్తడి సరపము తయారు చేశాడు. సరపముచే కాటువేయుడిన వారు ఎతతున నిలచిన జీవంలేని ఇత్తడి సరపమును చూచి, విషంలేని సరపమును చూచి రక్షణ పొందారు. అదే వివరణ యోహాను సువార్తలో ఉన్నది. యోహాను 3:14 ""అరణ్యములో మోషే సరపము ఏలాగు ఎతెతనో అలాకగ విశ్వాసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు మనుష్యకుమారుడు ఎతతబడినాడు" నీ జీవితంలో మనుష్యకుమారుడు ఎతతబడవలైను. హిజికయా చేసిన ప్నిరకై అతడు దేవునిని హత్తుకొన్న రీతిని బట్టి అతని ప్రార్థన దేవుడు ఆలకించి అతని ఆయుష్షు 15 సం"లు పెంచాడు. రాతు తన అత్త నయోమని హత్తుకొన్న సాక్ష్యము నేటికి సజీవంగా నిలిచింది. ఆ స్రీత చరిత్రను గార్చి నేటికి స్మరించుకొనగలుతున్నాము. అపో 17:32 ""మృతుల పునరుతా�నమును గార్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి. కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వాసించిరి. వారిలో ఏథెనసువారు ఉండిరి. చాలా మంది క్రొత్త విషయాలు చెప్పుకుంటు వుంటారు. సినిమా కబుర్లతో కాలం గడిపేవారు కొందరుంటారు, దేవుని వెదకి కనుగొనువారు దాని విషయాలు ముచ్చటించువారు కొందరుంటారు. కొందరు పునరుత్థానం గురించి వాదించేవారున్నారు, క్రీస్తు కొరకు జీవించి ముచ్చటించేవారిని పిచ్చివారంటారు. ఏదో సమయంలో ఈ లోకం విడచిపెటటవలసివస్తుంది గనుక నేడే రక్షణ దినమని గ్రహించాలి. రపు నీది కాదు నేడు చేయవలసిన పనిని నేడే చేయాలి. కొందరు దేవునిని హత్తుకొని ఆనందించి కాలము గడిేపవారున్నారు. రాతు అత్తను హత్తుకొన్నది. అత్త సేవించిన దేవునిని హత్తుకొన్నది. ఎందరో ఎన్నొ ప్రసంగాలు అందించు వేళ్లో సరిగా విని దేవునిని హాతతుకొనుచున్నామా? ప్రసంగం బాగంది లేదా బాగలేదు అని విమర్శంచేవారిగా ఉన్నామా? ప్రసంగం అంగీకరించి అనవాయించుకొనేవారిగా ఉన్నామా? పరీక్షించుకోవాలి? ప్రభువును హత్తుకొనుట అనగా దేవుని సేవకులను హత్తుకొనుట, దేవుని, దేవుని సేవకులను ప్రేమించి గౌరవించుట మంచిది. అట్టి ధన్యత కృప దేవుని మీకు ఇచ్చును గాక! రాతు హాతతుకొన్నరీతిగా దేవుని హత్తుకొని జీవించుట మంచిది.

↑ పైకి / Back to top