
రాతు వినయము బోయజు దయను
పొందు ధన్యత కలిగించిర~
ప్రభువు నామములో మీకు శుభములు కలుగును గాక! ప్రియులారా, ఇంత వరకు రాతు జీవితము గార్చి ధ్యానిస్తూ వున్నాము బైబిలులో న్యాయాదిపతుల గ్రంథం తరువాత రాతు పుస్తకముంది. గతంలో ఇశ్రాయేలీయులను మోషే తన నాయకత్వంలో నడిపించాడు. ఆ తరువాత యెహోషువ బాధ్యతలు సీవాకరించాడు. అతని తదనంతరము న్యాయాదిపతులను దేవుడే నియమంచాడు. న్యాయాదిపతుల కాలంలో ప్రజలు సుఖ జీవనము జీవించారు గాని ఆ పిమ్మట వారి ప్రవర్తన వింతగా విచ్చలవిడిగా ప్రవర్తించుట ద్వారా అనేక శ్రమలు బాధలను తెచ్చుకున్నారు. ఆ శ్రమలను తాళ్లేక యెహోవాకు వారు వెు��పెటటసాగారు. దేవుడు వారి పట్ల కనికరము చూపించే వారు. తిగిరి వారు పాపమునకు బానిసలై దేవునిని విసిగించేవారు. ఈ పద్దతి ఒక అలవాటుగా మారిపోయింది. న్యాయాధి 21:25 ""ఆదినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ప్రతివాడును తన తన ఇషాటనుసారముగా ప్రవర్తించుచు వచ్చెను.�� ఆ తరువాత వృద్ధుడైన ఏ� కుమారులు యెహోవాను ఎరుగని వారై మకికలి దురా�ర్గులై యండిరి. వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను�� ఏ� తదుపరి దేవుడు సమాయేలను ప్రవక్తగా సిద్ధపరిచాడు. ఒక యాజకుని తరువాత మరొక యాజకుడు, ఒక ప్రవక్త తర్వాత మరియెక ప్రవక్తను ఈ రీతిగా ఒకరి తరువాత మరొకరి కొరకు చూడవలసి వచ్చింది. ఆదికాండము మొదలు 5 కాండాలన్నీ సృష్టి ఆరంభము నుండి వివరణ వ్రాయబడినది. ఆ తరువాత పంచకాండలన్నీ మోషే రచించాడు. ధర్మశాస్త్ర విధులన్నీ మోషే వివరించాడు. అతని తరువాత యెహోషువ, న్యాయాదిపతులు, రాతు వివరాలున్నాయి. ఆ రీతిగా న్యాయాదిపతుల చివరి భాగములో పరిష్థితిని బట్టి ప్రజల ప్రవర్తన దేవునికి ఇష్టం లేనిదాయెను. రాతు 1:1 ఆ రోజుల్లో కరువు కలుగగా బైత్లెహేము నుండి ఎ�వెులైకు అతని భార్య నయోమ ఇద్దరు కుమారుల పేర్లు మహె�్లను, కిల్యోను వారు మోయాబు వెళ్ళి స్రీతలను పెండ్లి చేసికొన్నారు. 10 సం��ల తరువాత ఇద్దరు కుమారుల మరణించారు. మొదటి కోడలు ఓరాప వెనక్కు వెళ్ళగా రెండవ కోడలు రాతు అత్తగారు కూడ భర్తను కొలోపగా ఇద్దరు విధవరాళుి తిరిగి బైత్లెహేము ప్రయాణ మయయారు. మోడుబారిన రాతు విధవరాలు మాత్రమే గాక గొర్డాలుగా నిలిచింది. మోడు బారిన ఒంటరి జీవితాలలో సంతాన విహీనతలో అత్తను హత్తుకొని వెంబడించింది. మరణమైనా నీతోనే నా జీవితమని తెలిపింది. శాప్రగసత వంశంలో నుండి వచ్చిన రాతు జీవము గల దేవుని నమ్మిన అత్తను, అత్తగారి దేవుడు నిజదేవుడని నమ్మింది. రాతులో గలమనించదగిన మొదటి సుగుణము అత్తగారిని హత్తుకొని వెంబడించుట. రెండవ సుగుణము ఆమె నిరణయించుకొన్న మంచి నిరణయము దేవుని ప్రజలతో జీవించాలని కోరుకొనుట వలన ఆమె బహుగా దీవించబడి ఆశీర్వాదానికి వార్సులయింది. రాతు సవినయముగా నయోమని పరిరగ ఏరుటకు అనుమతి కోరింది. అంతే కాదు ""నేను కోయువారి వెనక్కు పనలను ఏరుకొని కూరచుకొనుటకు దయచేసి నాకు పసలవిమ్మని అడిరగను. రాతు మాట తీరులో దయచేసి అని మనవి చేసిన వినయము స్తుతించవలసిన సుగుణము ఆమెను గమనించిన బోయజు ఆమె పట్ల శ్రద్ధ కనపర్చాడు. రాతు 2:8 ""నా కుమారీ, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొన వద్దు దీనిని విడచి పోవద్దు. ఇచ్చట నా పనికతెతల యొద్ద నిలకడగా ఉ ండుము. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించం. నిన్ను ముటటకూడదనియు యవవానసు�లకు ఆజ్ఞాపించియున్నాను. నీకు దాహామగనపుడు కుండలయెుద్దకు వెళ్ళి పనివారు చేదిన నీళ్ళు ్రతాగుము అని బోయజు దయతో మాట్లాడినాడు. బోయజు రాతుతో నిలకడగా ఉండుము అని చెప్పాడు. ఆ మాట చాలా విలువైనది. నిలకడగా ఉండు అను మాట అనేక సందర్బ�ములలో వివరించబడింది. నిలవాలి అనే మాట ప్రాముఖ్యమైనది. పైకి ఎకుకట సులబభము కావచ్చు గాని అక్కడ నిలవాలి. కొందరికి ఉద్యోగములలో ప్రమోషను లభించవచ్చు గాని దాని స్థానములో నిలచుట చాలా క్లిష్టమైన అనుభవము. ఉన్నతమైన స్థితి చేరిన తరువాత కొందరు పొరపాట్లు చేసి శిక్షకు గురి అవుతారు. �.ఎ.యస్ ఆఫీసర్లు కూడ వారు చేసే తప్పిదములను బట్టి చెరసాల పాలు అయిన వారిని గురించి వార్త ప్రతికలలో గలనించగలము. కొందరు వారిలో స్రీతలు ఉన్నారు. బైబిలు చరిత్రలో రాజు సముఖములో నిలిచిన యవవానసు�లను గార్చి దానియేలు గ్రంథంలో లి�ంచబడింది. దానియేలు 1:4 ""ఇశ్రాయేలీయుల రాజు వంశములో ముఖయలై లోపములేని, స�ందర్యమును, సకల విద్య ప్రవీణతయు, జ్ఞానమును కలిగినవారై వారిని తన యెదుట నిలబైట్టునట్లు ఆజ్ఞ ఇచ్చెను. రాజు దగ్గర పని చేయుటకు యోగయలుగా ఉండాలి. చురుగాగ ఉండాలి, వారి నడక సరిగా ఉండాలి. వారి ప్రవర్తన సరైనదిగా ఉండాలి. గ్రుడిడ్వాడు, గానివాడు అంగ వైకల్యము లేనివాడిగా ఉండాలి. ఉదాహారణలో ఇందిరా గాంధీ నడక టివిలో చూచినపుడు చూచినపుడు ఉన్నత స్థానంలో వారి చురుకుదనం గొప్పది. పరమగీతంలో వరణనలో పరమగీతం 7:1 ""రాజకుమార పుత్రికా, నీ పాదరకషలతో నీవెంత అందముగా నడచుచున్నావు.�� మనము నిలిచిన స్థితి నడిచే రీతిని బట్టి ఆత్మీయ జీవితం ఉంటుంది. మన హృదయ స్థితి కనబడుతుంది. యెహెజ్కేలు 2:1 ""నరపుత్రుడా నీవు చక్కగా నిలిచి యండుము నేను నీతో మాట్లెదనని��. యెహెాజేకలుతో చెప్పారు. రాతు నిలకడగా నిలిచిన స్రీతగా కనిపిస్తుంది. యోనా జీవితంలో యోనా 1:3 ""యెహోవా, సన్నిధిలో నిలువక ఓడ వారితో కూడి తరి�షునకు పోవుటకు ఓడ ఎ్రకను. దేవుని సన్నిధిలో యోనా నిలకడలేని వాడాయెను. రాతు నిలకడగా నిలిచింది. బోయజు చెప్పినట్లు అతని పొలములో అతని మాట చొప్పున సాధారణంగా మన జీవితములో మనలో తపపులుంచుకొని ఎదుటి వారికి బుదు�లు నేరాపలని ఆశిస్తాము. నాకు తెలసిన పాటలో భావముంది ""మారాలి మారాలి నీ మనేస్స మారాలి. ఆ మారిన మనససు దేవునికే యిసేత పఘలితముంటుంది�� మారిపోయామంటు వేషము వేస్తారు ఆ వేషంలోనే లోకాన్నెంతో మోసం చేస్తారు�� అట్టి జీవితమునకు దారంగా ఉందాము. బోయజు చెప్పినట్లు వినయంతో రాతు నిలకడగా నిలిచి పనివారు నీళ్ళందిసేత ్రతాగుటను బట్టి బోయజు ప్రతి విషయంలో ఆమె దాహము గొన్నప్పుడు ఏ రీతిగా శ్రద్ధ తీసుకోవాలో సలహా చెప్పి, ఆవెునెవరు ముట్టుకొనవద్దని భద్రత కలిపంచిన ఔదార్యము కనబరచుట విశేషము. పొలము గల ధనికుడు రాతుపై చూపిన దయను బట్టి అతిశయించు అవకాశముంది కొన్ని సార్లు గొప్ప ఆదిక్యతలు ఆకస్మాత్తుగా లభించగానే అమర్యాదగా ప్రవర్తించు వ్యకుతలు ఉంటారు. రాతు బోయజు చూపిన దయకు స్పందించి, సాగిలపడింది. తలవంచుకొన్నదని వ్రాయబడియున్నది. పాత రోజుల్లో వ్యకుతలు మంచి మర్యాద, పెద్దలకు లోబడుట తలవంచుకొని గౌరవించుట గమనించగలము. తల భర్సుగా గర్వంగా ప్రవర్తించు వారున్నారు. కన్నులు వాటి స్థానము తప్పి తలలోనికి వెళ�ివారున్నారు. అట్టివారి కన్నులు నడినెత్తికి వచ్చాయని విమర్శంచుట గమనించగలము అట్టి తరమున్నదనని వ్రాయబడియున్నది. రాతు 2:10 ""ఆమె సాగిలపడి, తలవంచుకొని ఏమ తెలిసి పరదేశినైన నాయందు లకష్యముంచనట్లు నీకు కటక్షము కలిరగనో�� అని చెప్పింది. ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నాలో ఏముందని ఏ యోగ్యత లేని నన్ను ప్రేమించావని దేవుని సన్నుతించాలి. దేవునితో ""మంటివాడనైన నన్ను జ్ఞాపకం చేసుకొన్నావు అని చెప్పాలి. నిన్ను ఈ స్థితిలో ఉంచిన ఇంతగా దీవించుటకు నేనేపాటి వాడనని తగిగంపుతో స్తుతించుచు న్నామా. తగిగంపు జీవితం లేకపోతే అధోగతి పాలవుతాము. రాతు తగిగంపు స్వభావము గలది. లాకా 18లో సుంకరి, పరిసయయడు ఇద్దరు చేసిన ప్రార్థనలో సుంకరి ""దేవా, పాపినైన నన్ను కరుణించుము అని దారముగా నిలిచి ప్రార్థించాడు. దేవుడి అనుగ్రహము పొందిన సంకరి దగ్గరయయాడు. లాకా 15లో తప్పిపోయిన కుమారుని జీవితంలో పాపం చేసి తప్పిపోయి దూరమైన వ్యక్తి పశ్చాత్తాపం ద్వారా దేవునికి దగ్గరయయాడు. గతంలో నాన్న జల్సా జీవితం కావాలి అన్నవాడు బుద్ధి వచ్చినపుడు పందుల దగ్గర ఉండగా తన స్థితిని గ్రహించి నీకు విరోధముగా పాపము చేసానని పశ్చాత్తాప్ముతో తండ్రిని చేరి పరివర్తన చెందాడు. నా జీవితంలో అకస్మికంగా మరణించిన భర్త, వదిలిపెట్టిన నేను, నా బిడ్డలు ఆ స్థితిలో ఎదురొకన్న పరిస్థితులలో నేను రికుతరాలినిగా ఖా� చేసుకొని ఈ సంసార భారాన్ని ఎలా బభరించగలను? అనే దు:ఖ భారంతో ప్రార్థించాను. ""ప్రభువా, నీవే నాపై కృపను చూపాలి�� నేను పిలిసేత పలకాలి. శ్రమల పాలై దీనురాలిని అయయానని వెు��పెటాటను. సామెతల గ్రంథంలో గరివాషుటలు, దీనుల విషయములున్నవి. దరిద్దుడు బ్రతిమలాడి మనవి చేయును మాటలలో చాలా తేడా ఉంటుంది. సంపన్న స్థితిలో అభ్యర్థన ఉండదు. ఆజ్ఞ ఉంటుంది. ఉదా�� ధనికుడు కారులో ఉ ండగా క్రాస్ రోడడు వద్ద ఆగిన కారును సమీపించిన భకషగాడు చితికిన జీవితంలో సహాయమర్థిసేత అయెయా అని అనలేక చిరాకు పడు దృశ్యములను తరచగా చూడగలము. క్రొత్త నిబంధనలో గల అపోసతలుల కార్యములో ఫిలిప్పు పరిచర్య సందర్భంలో కందాకే మంత్రితో సంభాషణ జరిగింది. అపొ 8:29, 31, 36 ""ఆత్మ పఫిలిపపుతో నీవు ర్థదము దగ్గరకు పోయి దానిని కలసుకొనుమని చెప్పెను. ఎవడైన నాకు త్రోవ చూపకుంటే ఎలాగు గ్రహింపగలనని ర్థదవెకిక తనతో కూరచుండుమని వేడుకొనెను. ఆ తరువాత కొన్ని అనుభవములు సంభవించిన తరువాత ర్థదము నిలుపుమని ఆజ్ఞాపించెను. వేడుకొనెను, ఆజ్ఞాపించెను యీ మాటలు విభిన్నములు. మరొక సమయంలో యెహోషాపాతు శ్రమలో నున్నప్పుడు 2దిన 20:3 ""అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా వలన సహాయము వేడుకొనుటకు కూడుకొనిరి�� రాతు వేడుకొనుటకు ఏమాత్రము సందేహింపలేదు. తగిగంపుతో, దీనతవాంతో వేడుకొనగా వారికి దయ కలిగినది. మరొక సందర్భంలో సమయోచితంగా తగిగంపుతో కూడిన మాట పరిస్థితులను మార్చునని ఏలియా చరిత్రలో ఉన్నది. 2రాజులు 1:13 ""ఏబదిమంది అదిపతులు మాడవనాడు వచ్చి ఏలీయా యెదుట మోకాళ్లూని దైవజనుడా, దయచేసి నా ప్రాణమును, నీ దాసులైన ఈ ఏబది మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియవైనవిగా ఉండనివ్ము.�� 1 రాజులు 1:10 ""దైవజనుడా, నీవు దిగిరావలైనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను ఇద్దరు అదిపతులు వచ్చి ఆజ్ఞాపించి వివరించగా ఏలియా నోటి మాటచే అగ్నిచేత రెండు మార్లు దహించబడినారు. మాడవవాడి మాట సున్నితమైనందన మరణము తప్పించుకోగలిగినారు. ఒకసారి సమాయేలు రాక ఆలస్యవైనందునా సౌలు యాజకుని పని చేసి బలి అర్పించాడు. రాజు రాజే, ప్రవక్త ప్రవక్తయే, యాజకుడు యాజకుడే. యాజకుడు ప్రభువు పని చేయాలి. రాజు ప్రజలను పరిపాలించాలి. రాతు తగిన తగిగంపుతో మాట్లాడిన తీరును బట్టి ఎదుటి వారికి దయ కలిగి సహాయము చేయుటకు అవకాశం కలిగింది. మన జీవితములలో ఎదుటివారిని ఆకరి�ంచే రీతిగా మాట్లాడాలి. సామె 15:26 ""దయ గల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు�� రాతు బోయజు దయను పొందినది రాతు 2:10, 12 బోయజు నీ పెనిమటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిపఘల మచ్చును. ఆయన నీకు సంపూర్ణమైన బహ�మతినిచ్చును. రాతు జీవితం ద్వారా తగిగంచుకొనువాడు హెాచ్చింపబడును. హెాచ్చించుకొనువాడు తగిగంచబడును. దేవుని భడడ్లముగా తగిగంచుకొని జీవించాలి. ప్రభువు సన్నిధిలో సమర్పించుకోవాలి. రాతు జీవితంలో ఆమె వినయు, విధేయతల ద్వారా బోయాజు దయను పొందింది. మనము దేవుని బలిష్ఠమైన చేతిక్రింద దీనమనసుకలై జీవించు ధన్యత పొందుదుము గాక. ఆమెన్.

రాతు మాటలు కాక క్రియలు చేసిన స్రీత
దేవుని పరిశుద్ధ నామములో మీకు శుభములు కలుగును గాక. రాతు జీవితాన్ని గార్చి ధ్యానిస్తూ ఆమె మోడు బారిన జీవితంలో, ఒంటరి తనములో సంతానములేని స్రీతగా విధవరాలిగా నిలిచింది. ఏ కోణములో పరిశీలించినను, చెప్పుకొనదగిన విశ�షములు ఏమ లేవుగాని ఆమె విలువైన సుగుణములను గార్చి పరిశుద్ధ గ్రంథదములో ఆమె పేర పుస్తకము వ్రాయబడినది. నిరాశ, నిరుత్సాహాముతో నిలిచినను ఆమె అతతగారైన నయోమని హత్తుకొన్నది. మనము కూడ దేవునిని హత్తుకొనే వారిగా ఉండాలి. ఆమె సవాజనులను విడచి పెట్టి అత్తను వెంబడించినది. కీర్తనలు 45:10 ""కుమారీ ఆలకించుము. ఆలోచించి చెవియెుగ్గుము. నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు అతడు నీ స�దర్యమును కోరినవాడు. రాతు మంచి నిరణయము చేసుకొని నయోమతో మాట్లాడినది. రాతు 1:16 ""నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించు చోటు నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతిపెటటబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయుగాక అనెను�� ఆమె నిరణయము అత్త నీవు గుడిపసలో ఉంటే అక్కడనే ఉంటను. భవనములో ఉంటే అక్కడ ఉంటను. నీవు ఎక్కడ సమాధి చేయబడితే అక్కడనే నా సమాధి ఉండాలి అన్న రాతు ధృడిడ నిరణయమును గుర్తించి నయోమ మౌనముగా సమ్మతించింది. సాధారణంగా మానవులంతా ఆరంభములో సరైన నిరణయము తీసుకోనందువలన గమ్యము సరిగా చేరలేనివారై దు:ఖము ఎదురొకనుట గమనించగలము. మరొక మంచి సుగుణము రాతులో నున్నదేమనగా నిలకడగా నిబ్బరంగా నిలిచిన స్రీత. చంచల మనసుకరాలై మరొక పొలములో పని చేయుటకు వెళ్ళిపోలేదు. రాతులో గల మరొక మంచి సుగుణమును గమనిసేత పొలము యజమాని బోయజు పట్ల కృతజ్ఞత కనుపరచిన తగిగంపు గల స్రీత. రాతు 2:10 ""అందుకు ఆమె సాగిలపడి తలవంచుకొని, ఏమ తెలిసి పరదేశినైన నాయందు లకష్యముంచనట్లు నీకు కటక్షము కలిరగనో అని చెప్పగా బోయజు నీ పెనిమటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మబూమని విడచి ఇంతకుముందు నీవు ఎరుగని జనము వద్దకు వచ్చితివి. దేవుడు నీకు ప్రతిపఘలమచ్చును అను మాట. ""యెహోవా నీవు చేసిన దానికి ప్రతిపఘలమచ్చును. యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహ�మానముచ్చు నని ఆమె అతతకుతతరముచ్చెిను�� రాతులో మాడవ సుగుణము గుర్తించగలిగినదేమనగా ఆమె అనుమతి కోర స్రీతగా ఉన్నది. మొదటిగా అత్తను, ఆ తరువాత పొలము పెద్దలను అనుమతి కోరింది. రాతు 2:2 "వోయాబీయురాలైన రాతు నీ పసలవైన యెడల నేను పొలములోనికి పోయి, యెవని కటక్షము పొందగలనో వాని వెనుక పరిరగ ఏరుకొందునని నయోమతో చెప్పగా ఆమె నా కుమారీ పొమ్మనెను, బోయజు రాతును గుర్తించి ఆమె గార్చి వివరములు అడిగి తెలసుకొన్నప్పుడు ఆ పనివాడు రాతు 2:7 ""ఆమె నేను కోయువారి వెనక్కు పనల మధ్యను ఏరుకొని కూరచు కొనుటకు దయచేసి నాకు పసలవిమ్మని అడిరగను��. చాలా మంది ఇతరుల అనుమతి కోరక నేరుగా పని చూచుకుంటారు. ఇతరుల అనుమతి తీసుకొనుటకు అలక్ష్యము చేయరు. అనుమతి లేకుండా ఇతరుల వసతువులను ముట్టుకోవదు�. అనుమతి కోరుటలో వినయము, విధేయత కనపర్చిన స్రీత రాతుగా గమనించగలము. బోయజు మాటలను బట్టి అతతకొరకు ఆమె చేసినదంతయు తెలిసికొనుటలో తల్లి దండ్రులను విడచి వచ్చుట అత్తతో చేసిన తీర్మానము అత్తను అనుమతి కోరుట ఆమె అత్తను వెంబడించుట. భర్త లేని యవనసు�రాలు ఇషాటనికి ఎటా తిరుగక పెద్దయె�న అత్త నీడలో జీవించుట ఆమె వినయము గల మాటలు ఇతరులను సంబోదించు రీతి సమసతము బోయజు అనుగ్రహించాడు. ప్రతి వ్యక్తి కూడ మంచి క్రియలు కలిగినవారవై సుగుణములను కనపరచాలి. ప్రకటన 2:23 ""ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిపఘలమచ్చెిదను�� ఈ వాగ్దానము నమ్మదగినది. 1కొరిందీ� 3:8 ""ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. �� అంతేకాదు బైబిలులో వివరములున్నవి. గలతీ 6:4 ""ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలైను�� పౌలు రోమా ప్రతికలో ఇదే సత్యము వివరించాడు. సామెతలు 31:31 ""చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిపఘలమయ్యదగును��. రోమా 2:6 ""ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిపఘలమచ్చును. సత్ క్రియలు ఓపికగా చేయుచూ మహిమను అకషయతను వెదకువారికి నిత్యజీవము నిచ్చును. రాతు ప్రవర్తనను బట్టి ఆమె తగిగంపు కలిగిన స్రీతగా గమనించగలము. గలతీ 6:7 "వోసపోకుడి, దేవుడు వెకికరింపబడడు. మనుష్యుడు ఏమ వితతునో ఆ పంటనే కోయను�� కావున ప్రతి వ్యక్తి తన్ను తాను స్వపరీక్ష చేసుకొని ఏమ చేస్తున్నామనే తలంచుకొనే బాధ్యత ఉన్నది. రాతు చేసిన దానిని బట్టి ఆశీర్వాదమును పొందినది. ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా మంచి క్రియలు చేయు అనుభవము కలిగి యండవలైను. ప్రతి వ్యక్తి న్యాయ పీఠము వల్ల ఎదుట నిలువబడాలి. లెక్క అపపగించవలైను అనే భావన కలిగి యండాలి. దేవుడు మనకు ఇచ్చిన కన్నులతో మంచిని చూడగలుగుచున్నామా? చెవులతో మంచి విషయములు వినగలుగుచున్నావా? చేతులు ఏమ పని చేస్తున్నవి? నోరు ఏమ మాట్లాడుచున్నది? నీ పాదాలు ఏ ఏ ప్రాంతాలు సంచరిస్తున్నాయి. ప్రతి అవయవము అది చేయు క్రియలను బట్టి దేవుని యొద్ద లెక్క చెప్పు బాధ్యత కలదని తెలసుకొనవలైను. కయీను హేాబైలు చరిత్రలో ఒక సత్యమును గ్రహించాలి. కరుానుతో దేవుడు మాట్లాడినపుడు చాలా దుర్సుగా జవాభచ్చిన కరుానుతో నీకు కోపమేల ముఖము చిన్నబుచ్చుకొని యున్నావేమ. ఆది 4:6 ""నీవు సత్క్రియ చేసిన యెడల నీ తలను ఎతతుకొనవా? సత్క్రియ చేయని యెడల వాకిట పాపము పొంచియుండును�� ఆ తరువాత హేాబైలను చంపిన తరువాత యెహోవా అడిగిన ప్రశ్నకు చాలా కోపం తెచ్చుకొన్నాడు. ఆది 4:9 యెహోవా ""నీ తవ్ముడైన హేాబైలు ఎక్కడ ఉన్నాడని కరుానును అడుగగా అతడు, నేనెరుగను, నా తవ్మునికి నేను కావలివాడనా అనెను�� మనము మన స్వకీయులకు సన్నిహితులకు కావలివారమని గుర్తించాలి. అబ్రహాము తన గుడారమునకు కావలి కాచాడు. కావలివాడు ఎవరు వచ్చారో వెళాిరో గమనించువాడు. దేవుని భడడ్లముగా మనము కావలివారమే. కావలివాని బాధ్యతలు వివరించిన విధమేమనగా యెహెజ్కేలు 33:6, 7 ""అయితే కావలివాడు ఖడగము వచ్చుట చూచియు, బకా }దనందుచేత జనులు అజాగ్రతతగా ఉండుటయు, ఖడగము వచ్చి వారిలో ఒకని ప్రాణము తీయుట తటస్థించిన యెడల వాడు తన దోషమును బట్టి పటటబడినను, నేను కావలివాని ప్రాణమును గార్చి విచారణ చేయుదును. నేను నిన్ను ఇశ్రాయేలీయులకు కావలి వానిగా నియమంచి యున్నాను గనుక నీవు నా నోటిమాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలైను. సాతాను ఎల్లప్పుడు దేవుని కార్యాలను వ్యతిరకిస్తుందని ఆదాము హావవాల జీవితంలో గ్రహించగలము. ఏదేను తోటకు కావలి ఉంచగా సాతాను యక్తిలో మోసము చేసిన విధమును గమనించలేక పోయాము. దేవుని చిత్తము నుండి వెనక్కు లాగు పని సాతాను చేయగలడు. దేవుడు కావలి ఉంచిన మనలను గార్చి విచారణ చేయుట హెచ్చరిక చేయుటను గమనించగలడు. సౌలు కావలిగా పెట్టిన సేనాదిపతి దావీదునకు కావలి సరిగా కాయనపుడు కావలి కాయక పోతివేమ. నీవు మరణానికి పాత్రుడవగుదువనిరి. మనము కూడ మనకు దేవుడిచ్చిన కుటుంబానికి కావలివారమే. మన మనససును అణచుకొని దీర�శాంతముతో కాపల కాయు బాధ్యత వహించాలి. మనం చేయు ప్రతి పని లోకము గమనిస్తుంది. మన కళ్ళకు పెదవులకు కాపలా కాయాలి. సామెతలు 16:32 ""ప్రాక్ర్మశాలి కంటే దీర�శాంతము గలవాడు ్రశ�షుటడు. పట్టణము పట్టుకొనువానికంటే తన మనససును సావాదీినపరచుకొనువాడు ్రశ�షుడు. ్రిల్లి పాలు ఎవరు చూచుట లేదని తలస్తు ఉంటుంది. అమెరికాలో కొందరు ఇష్టము వచ్చిన రీతిగా ప్రవర్తిస్తూ ఎవరా గమనించుట లేదని తలసతూ వారి వివాహము ముక్కలు చేసుకొనేవారున్నారు. దేవుడు మనలను చూస్తున్నాడు గనుక ఎక్కడ ఉన్నను ఏమ చేయుచున్నను నమ్మకంగా ప్రవర్తించగలుగుచున్నామా? ఇంటివారిపట్ల పని చేసే స్థలాలలో ఎలా ఉంటం న్నాము? ఇతరులకు ఆదరణ కలిగించుచున్నామా? మన కోపము కనుపరచు చున్నామా? చల్లార్చుకొను ప్రయత్నము చేయుచున్నామా? రహస్యమందు జరుగునవి మద్దె మీద ప్రకటింపబడును. మాట ఉన్నది కదా? అతి రహాస్యములో చేయునది బట్ట బయలు కాక తప్పదు. రాతు భర్త మరణాంతరం తనను ప్రశ్నించేవారు లేరు. అయినను ఆమె సత్ ప్రవర్తన మనస్సాక్షి ఆమెపై నేర్స్థాపన చేసే పరిస్థితి రానీయదు. ఆమె సుగుణవతి. ఇతరులకు మేలు చేసే వ్యక్తి. 1యోహాను 3 ""నీవు సత్యముననసరించి నడుచుచున్నావు గనుక సోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గార్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని ఆమె గార్చి దోషారోపణ చేయువారు లేరు. రాతు మంచి మనసాక్షి గల వ్యక్తి బైబిలు చరిత్రలో యోసేపు జీవితంలో తనను ప్రశ్నించే వారెవరైనా ఉన్నారా? పోతిపఘరు భార్య శోధించగా ఆది 39:9 ""నీవు అతని బార్యవైనందన నిన్ను తప్ప మరి దేనిని నాకపపగింపక యండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుషాకర్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ప్రతి వ్యక్తి రహస్య జీవితములో భయము భక్తి కలిగ యండాలి. మా జీవితం మా ఇష్టం అని నిర్లక్ష్యంగా ఉంటే మరణము తప్పదు. ప్రవర్తన విషయములో అజాగ్రతత ఉండుటకు వీలులేదు. అమెరికా వారి జీవితంలో ప్రతిదీ అతి జాగ్రత్తగా నిర్వాహించవలసి యుంటుంది. కారు నడుపుట, శుభ్ర�పరచుట, పారికంగ� చేయు విధానములో జాగ్రత్తగా లేనిచో జరిమాన వేస్తారు. ఆ జరిమానను టిరకట్ అంటారు. ప్రతి విషయంలో భయంతో జాగ్రత్త వహించి బాద్యత వహించాలి. చిన్న పిల్లలను ఒంటరిగా వదిలిపెట్టాదు. చెత్త పడవేయు పద్ధతి కూడ జాగ్రత్తగా చేయాలి. ఇంటిని విడిచి బయటకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు పలు భయాలు చుట్టుకొంటాయి. ఆత్మీయ జీవితము గడిపే విషయంలో కూడా అంతే జాగ్రత్త వహించాలి. రాతు తన భర్త మరణం తరువాత జన్మబూమ వదిలిపెట్టుకొన్నది. మంచి నిరణయము తీసుకొన్నది. అతతగారైన నయోమని హత్తుకొన్నది. రాతు అత్తకు చేసినదంతా బోయజు తెలిసికొన్నాడు. ఎరుగని స్థలాలకు వెళ్ళి ధైర్యంగా పరిస్థితులను ఎదురొకన్నది. ఆమె సత్ క్రియ యందు ఆసక్తి గల స్రీత. తీతుకు 2:14 ""ఆయన సమసత దుర్నీతి నుండి మనలను విమోచించి, సత్ క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కొరకు పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తనకు తానే మన కొరకు అర్పించుకొనెను. నమ్మదగిన జీవితము జీవిస్తూ సత్ క్రియలు చేయాలి. అదే మహిమ, ఘనత, నిత్య జీవమునకు ఆధారము. సత్క్రియలు చేసి దేవుని భడడ్లము కావాలి. సత్క్రియలు చేయువారికి మంచి ప్రతి పఘలం లభిస్తుంది. తగిన జీతం లభిస్తుంది. సత్క్రియ చేయువారిని దేవుడు కోరుకుంటాడు. మంచి సమరయుని ఉ పమానములో దారిలో ప్రయాణించి బాటసారి దొంగల బారిన పడి గాయపడి పడియండగా దారిలో పడిన వ్యక్తిని చూచియు పట్టించుకొనక్ లేవియుడు, యాజకుడు తప్పించుకొని వెళ్ళిపోయారు. పొరపాటుగా గాడిద గంటలో పడితే తీయాలని ఒక సందర్భంలో ప్రభువు తెల్పాడు. కాని ఎన్నికలేని సమరయుడు జాలిపడి బాటసారిని చేరి ముట్టుకొని రిసుక తీసుకొని పరామర్శంచాడు. లాకా 10:33 ""ఒక సమరయుడు ప్రయాణమై పోవుచూ అతడు పడియున్న చోటికి వచ్చి, అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నానెయు, ్రదాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎకికంచుకొని ఒక పూటకూళ్ళ వానికి ఇచ్చి ఇతనిని పరామర్శంచం, నీవింకేవైనను ఖరచు చేసిన యెడల నేను మరల వచ్చినపుడు అది తీరర్చిదనని అతనితో చెప్పి పోయెను. నానె ్రదాక్షరసము, డబ్బు ఖరచుతో పాటు అతని కొరకు విలువైన సమయమచ్చాడు. సమరయులు ఉండే ప్రాంతంలో అందరూ ప్రవేశింపరు. వారిని తకుకవ జాతి వారిగా పరిగణిస్తారు. క్రీస్తు 10 మంది కుషుటరోగులను సవాస�పరచినపుడు ఒక సమరయుడు తిరిగి వచ్చి కృతజ్ఞత చెప్పాడు. లాకా 18: సంకరి పరిసయయని ప్రార్థనలో సుంకరి ప్రార్థన క్రీస్తు అంగీకరించాడు. క్రీస్తు దయ చూపించిన సమరయుడులో సమరయు స్రీత ఒకరు ఎండవేళ్లో యాకోబు బావి చేరి ఆమెను రక్షించాడు. నా జీవిత అనుభవంలో మంచి చేయుటకు రిసుక తీసుకొనుట అవసరమని గ్రహించాను. మా ఇంటిలో అద్దెకు ఉన్న వ్యక్తిని అతడు పని చేయు ఆఫీసులో యజమాని కొట్టి హింసించేవాడంట. అతనిని సమర్థించి న్యాయం కొరకు వెళ్ళగా ద�ర�న్యముగా మాట్లాడిన రీతిని బట్టి పోలీసు సేటషనుకు వెళ్ళవలిసి వచ్చింది. రిస్క తీసుకోకుండా దేవుని పని చేయలేము. అవసరములలో అందరా తప్పించుకొని తిరిగి వెళ్ళి పోతారు. వారికి శ్రమలు వస్తాయని భయపడేవారు ఉంటారు. నేను కూడ పోలీసు సేటషనుకు వెళ్ళగా నీ చేతిలో నున్న బైబిలు చూచిన ఆ పోలిసు ఆఫీసరుగారు చాలా మర్యాదగా మాట్లాడి అవ్మా మీరు రావలసిన స్థలము కాదు ఫోను నంబరు తీసుకొనండి, మీరు వెళ్ళవచ్చును అన్నాడు. మరొక సారి నా కుమారుడు 9వ తరగతిలో రోడడుపై సాకటరు ప్రమాదంలో క్రింద పడిపోయాడు. చూచినవారు తప్పించుకొని వెళ్ళిపోయారు. అయితే వాడు ఏడసతూ లేచినపుడు అందరూ చేరారు. అవసరంలో సహాయపడేవారు చాలా కొద్ది మంది మాత్రమే. మరొక సారి ఒక పాస్టరుగారు ప్రమాద స్తితిలో �.సి.యులో ఉన్న వ్యక్తిని దర్శించాలని నన్ను వచ్చి ప్రార్థించమని కోరారు. నేను వెళ్ళాను, అక్కడికి వెళ్ళన తరువాత ఆ పాస్టరుగారు ""అవ్మా, అంత ప్రమాదంలో ఉన్న వ్యక్తిని దర్శించే ధైర్యంలేదు, మీర వెళ్ళి ప్రార్థించి రండి అన్నారు. అంటు వ్యాధి గలవారి దగ్గరిరకైనా వెళ్ళవలసి వస్తుంది. దేవుని బిడ్డలు ధైర్యంగా వెళ్ళి ధైర్యంగా వెళ్ళి ప్రార్థించి ఆదుకోవాలి. దేవుని పని కొరకు ఇతరులకు సహాయపడు వారికి దేవుడు ప్రతి పఘలము ఇస్తాడు. కొందరు బ్యాంకులో లోను తీసుకోవాలని కోరుచా, నన్ను హామీ ఇవ్వమని ప్రాధేయ పడగా నేను ఒప్పుకొన్నాను. ఆ బ్యాంకు వారు నా నమ్మకమును వమ్ము చేయక క్రమంగా డబ్బు కట్టేవారు. వారంతా నా కంటే మంచివారని తెలిపి సహాయపేదాన్ని. నేను వారి దగ్గరకు వెళ్ళినప్పుడు ""అవ్మా, నీవు హామీ ఉన్నవారందరు నమ్మకంగా డబ్బు చెల్లిస్తున్నారని తెల్పారు. ఈత చెటుటకు ఆపిల్ పండ్లు కాయవు. దేవుని నమ్మిన వారిని సిగ్గు పరచు దేవుడు కాదు. ఇరుకున పడవేసి ఇబ్బంది కలిగించడని నమ్మి దేవునిపై ఆధారపడాలి. మనవంటి సామానయలవైన వారిలో వంటి ఘటములైనను మహాధైశవార్యము ఉంచి ఘనపరచును. మనకేమ బాధ కలిగించడు. క్రీస్తు చూపిన ప్రేమను తోటివారికి చూపాలి. కీడు చేసి శ్రమ పడుట కంటే వేలుచేసి శ్రమపడుట మేలు. మన జీవితములు క్రియలు కలిగిన విశ్వాసము కలిగి యండాలి. క్రియాత్మక విశావాస జీవితము కావాలి. రాతు జీవితంలో సుగుణములు ప్రశంసనీయములు. ఆమె నిరణయము మంచిది. విధేయత గలది. తగిగంపు గలది. నిలకడ గలది. అనుమతి కోరింది. అత్తను హత్తుకొన్నది. అట్టి ఉన్నత స్వభావము అందరము కలిగి యందాము. చివరిగా దేవుడు అంటే దీవెన అందరూ అందుకోవాలని నా ప్రార్థన ఆమెన్.