Chapter 2 of 11

సాక్ష్యాలు 4–8

తనదే. కష్టపడి పని చేసుకోవలసినదే ఇదివరకు చూడని ప్రదేశము,

ఇదివరకు చూడని జనాంగము, జీవితము ఒంటరి పోరాటమే,

భవిష్యత్తు అగమ్య గోచరము. ఈ పరిస్థితిలో రాతు తిరుగులేని

నిరణయము తీసుకొన్నది. ఏమాత్రము సందేహించడం లేదు. రెండు

తలంపుల మధ్యలో రాతు తడబడడము లేదు. ఈ నిరణయము

తీసుకోవడానికి రాతకు చాలా ధైర్యం కావాలి. పరిస్థితులన్నీ

భిన్నంగా ఉన్నా చాలా చక్కని నిరణయము తీసుకొన్నది. ఎవరి

ఆలోచన మీద ఆదారపడలేదు. నీ దేవుడే నా దేవుడు అని తన

అత్తతో చెప్పింది అంటే తన అత్త దేవుడెవరో రాతకు తెలసు.

నయోమతో కూడ వచ్చుటకు మనససు కుదిరినదని నయోమ గ్రహించే

విధంగా తన నిరణయాన్ని రాతు ప్రకటించినది. ఈ నిరణయం ద్వారా

రాతు యొక్క యధార్థతను మనము గ్రహించగలము. ఇంత గొప్ప

నిరణయము తీసుకొనుటకు రాతు ఏ మాత్రము ఆలస్యము చేయలేదు.

వాయిదా వేయలేదు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు,

మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను వేరు చేయలేవని రాతు

ప్రకటించడం ద్వారా తనకు తాను ఒక సున్నాగా తగిగంచుకున్నట్లు

మనం గ్రహించవచ్చు. సంపూరణంగా నయోమకి, నయోమ సేవించే

దేవునికి తన్ను తాను సమర్పించుకొన్నది. అందుకే రాతు నిరణయము

అనేకులకు ఆదర్శిప్రాయము. నిరణయములు తీసుకొనే విషయము

స్రీతలు చాలా జ్ఞానముతో వ్యవహారించాలి.

ఈ మనుష�్యనితో కూడ వెళ్ళెదవా అని రిబాకను అడిగినపుడు

వెళ్ళదననెను. ఆది. కాం 24:58

తరువాత చెబుతాను అని తెలియని వ్యక్తితో ఎలా వెళ్ళాలి అని

కొన్నిరోజులు ఉంటను అని రిబాక చెప్పలేదు.

యెరొకో పట్టణంలో ఉన్నవారితో నశించిపోకుండా ఉండడానికి

రాహాబు వెంట వెంటనే నిరణయాలు తీసుకొన్నది. యెహోషువ 2వ

షేబా దేశపు రాణి రాజైన సొలొమోను రాజ్యాన్ని, పరిపాలనను

చూడడానికి గొప్ప పరివారముతో బయలుదేరినది. 1రాజు10:1, 2

అతడు పోవు మార్గములో స్రతములో యెహోవా అతనిని ఎదురొకని

అతని చంపచాడగా, సిపోపరా వాడిగల రాయి తీసుకొని కుమారునికి

సన్నతి చేసి ప్రమాదమును తప్పించగలిగింది. నిర్గమ 4:24, 25.

నాబాలు దుర్మారగవైన ప్రవర్తన ద్వారా తన ఇంటి మీదికి మరణం

వస్తుండగా సుబుది� గల అబీగరుాలు నిరణయము ద్వారా కుటుంబాన్ని

కాపాడుకోగలిగింది.

తమ నిరణయముల ద్వారా స్రీతలు తమ కుటుంబ పరిస్థితులను

మార్చుకొనగలిగినారు. కుటుంబాలను కాపాడుకోగలిగినారు.

మోడుబారిన రాతు జీవితము తన నిరణయము ద్వారా మారిపోయినది.

ఈనాటి స్రీతలు తమ కుటుంబాల కొరకు, తమ భవిష్యత్తు కొరకు

నిరణయాలు తీసుకొనగలగుతున్నారా? లేక అనాలోచనగా గాలికి

కొట్టుకొని పోతున్నారా? ధైర్యంగా ప్రార్థన పూర్వాకంగా నిరణయాలు

తీసుకొనే స్రీతలవై ఉండాలని రాతు జీవితము ద్వారా నేరచుకోవచ్చు.

అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక!

Photograph from page 19 of Chigurinchina Ruth Jeevithamuu
పేజీ 19

సాక్ష్యం 4. విధేయత గల పసీత

మోయాబీయురాలైన రాతు- నీ పసలవైన యెడల నేను

పొలములోనికి పోయి ఎవరి కటక్షము పొందగలనో వాని వెనుక

పరిరగ ఏరుకొందునని నయోమతో చెప్పగా ఆమె నా కుమారీ

పొమ్మనెను. రాతు 2:2.

ఆమె- నేను కోయువారి వెనక్కు పనల మధ్యను ఏరుకొని

కూరచుకొనుటకు దయచేసి నాకు పసలవిమ్మని అడిరగను. రాతు 2:7.

రాతు నీ పసలవైన యెడల అని అత్తను అనుమతి కోరుచున్నది.

అనగా ప్ర్మిషను అడుగుచున్నది. రాతు పని చేయకపోతే అసలు

నయోమ రాతులకు పోషణాధారము లేనే లేదు. ఖచ్చితంగా రాతు

పని చేయవలసినదే అయినా రాతు తన అత్తను పసలవు

అడుగుచున్నదంటే రాతు యొక్క విధేయత మనకు అర్థమవుతుంది.

అంతే కాదు పొలములోనికి వెళ్ళిన తరువాత కూడ పరిరగ

ఏరుకొనుటకు పనివారిపై నియమంచబడిన వ్యక్తిని పసలవు

అడుగుచున్నది. అనుమతి లేకుండా ఎవరి వసతువు కూడ రాతు

ముట్టుకోదు ఎక్కడికి వెళ్ళదు. రాతు విధేయత కలిగినది. చాలా

్రకమవైనది, తను మాట్లాడే విధానమే వేరు.

ఆబేలు పట్టణపు స్రీత అయితే యోవాబుతో మాట్లాడుటకు కూడా

పసలవు అడుగుచున్నది. అంతట ఆమె యోవాబువు నీవేనా అని

అతనిని అడుగగా అతడు నేనే అనెను. అందుకావే నీ దాసురాలనగు

నేను నీతో మాటలాడుదునా అని అడుగగా అతడు మాటలాడవచ్చును

అనెను. మాటలాడినా, పనిచేసినా, బయటికి వెళ్ళినా పసలవు

అడగడం మన విధేయతకు సాదృశ్యము.

రాతు అలాకగ పసలవు అడికగ వ్యక్తి తన విధేయతను తన మాటల

ద్వారా, క్రియల ద్వారా కనపరచుచున్నది. అణకువయు, సవాస�బుది�

గలది రాతు . ఎవని గర్వము వానిని తగిగంచును. వినయ మనసుకలు

ఘనత నొందుదురు. సామెతలు 29:23.

వినయము, విధేయత, క్రమము, మర్యాద ఎన్నో సుగుణాలతో

నిండిన స్రీత రాతు. స్రీత తప్పని సరిగా విధేయత కలిగినదిగా ఉ

ండాలి. ఏప్తేరు వెారర్ద్రై పోషణ మందున్న కాలమున చేసినటుటగానే

ఇప్పుడును అతని మాటలకు ఆమె లోబడుచుండెను.

ఎప్తేరు 2:20 స్రీతలు లోబడి యండుట ద్వారా ఎదుటివారి మన్నన

పొందగలరు. అందరి ప్రేమను సంపాదించుకోగలరు. మీరందరు

ఎదుటివారి యెడల దీనమనససు అనే వస్త్రమును ధరించుకొని

మవ్మును అలంకరించుకొనుడి.

దేవుడు అహాంకారులను ఎదిరించి దీనులకు కృప

అనుగ్రహించను.1పేతురు 5:5.

రాతు దీనురాలు, విధేయత, వినయము కలిగినది గనుకనే దేవుడు

రాతును దీవించాడు. హెాచ్చించినాడు. ఎవవారి ఇంటికి గాని,

పొలముకు గాని అనుమతి లేకుండా ప్రవేశించే మనస్థ్వాం రాతకు

లేదు. ఇది చాలా మంచి లక్షణము.

ఇటీవల ఒక సోదరుడు తనకు పెండ్లి అయియందని చెప్పాడు

మరీ నీ భార్య ఏది అని అడిగినపుడు విడాకులు ఇచ్చిందని చెప్పాడు.

ఎందుకు అని అడిగితే ఎక్కడికి వెళ్ళినా నాతో చెప్పెది కాదు. చెప్పి

వెళ్ళాలి కదా అని అడిగితే నా ఇష్టం అనేదటా. ఎక్కడికి వెళ్ళినా,

ఏమ చేసినా ఏమ చెపపదు. చెప్పి వెళ్ళాలి అని ఖచ్చితంగా అడికగ

సరికి గొడవై విడాకులు తీసుకున్నాము అని చెప్పాడు. అది చిన్న

సమస్య అనుకుంటాము గాని ఒకరినొకరు గౌరవించుకొనకపోతే

బ్రతకడవెులాగు. రాతు ఏది చేసినా క్రమంగా చేసే వ్యక్తి.

Photograph from page 22 of Chigurinchina Ruth Jeevithamuu
పేజీ 22

సాక్ష్యం 5. నిలకడ కలిగిన పసీత

బోయాజు రాతుతో- ""నా కుమారీ, నా మాట వినుము— వేరొక

పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడచిపోవద్దు. ఇచ్చట

నా పనికతెతల యొద్ద నిలకడగా ఉండుము�� రాతు 2:8.

నిలకడ కలిగిన స్రీత రాతు అందుకే బోయాజు చెప్పిన మాట

మీరలేదు. రోజుకో పొలానికి వెళ్ళలేదు. ఏ పొలము బాగంది అని

వెదకలేదు. చంచల మనసుకరాలుగా తిరుగలేదు.

కాబట్టి యవల కోతయు గోధువుల కోతయు ముగియు వరకు

ఆమె యేరుకొనుచు బోయాజు పనికతెతల యొద్ద నిలకడగా ఉండెను.

తన అత్త ఇంట కూడ నిలకడగా ఉన్నది. రాతు 2:23.

ఒకే పొలములో నిలకడగా ఉండడం, ఒకే ఇంటిలో నిలకడగా

ఉండడం రాతు యొక్క స్థిరమైన జీవితానికి సాదృశ్యం. ఏ పొలము

బాగంది, ఎక్కడ ఎకుకవగా దొరుకుతుంది, ఎక్కడ స్నేహితులున్నారు?

ఇవేమ రాతు చూడలేదు. కొంత మంది తాము చేసే ఉద్యోగము

విషయంలో వారుండే నివాసము విషయంలో, పసల్ ఫోను వాడే

విషయంలో తరచగా మారుస్తుంటారు. చంచల మనసుకలుగా ఉ

ంటారు. మరి కొంత మంది కుటుంబాలను స్థిరపరచుకోరు.

తృప్తిలేనివారు ఏ విషయంలో కూడ స్థిరంగా ఉండరు. బుది�హీనుడు

తన ప్రవర్తన స్థిరపరచుకొనడని బైబిలు పసలవిస్తుంది.

ప్రవక్తయె�న యోనాను నినెవేకు వెళ్ళి సువార్తను ప్రకటించమంటే

యోనా యెహోవా సన్నిధిలో నిలువక తరీ�షునకు పారిపోయెను.

పఘలితంగా ఓడ బద్దలై పోవుగతి వచ్చెను. సరుకులన్నియు నషటవై

పోయాయి. నిలకడ లేని జీవితంలో నష్టమే ఎకుకవ. నిలకడ లేకనే

చాలా మంది ఉద్యోగాలలో స్థిరపడలేకపోతున్నారు. నిలకడగా ఉ

ండకుండా చాలా మంది ఇతరులపై నేరారోపణ చేస్తూ ఉంటారు.

సమస్యలు లేని స్థలము ఉండదు అంతటా ఏదో ఒక సమస్య ఉ

ండనే ఉంటుంది. వాటిని సహించుకోవాలి. ప్రవర్తన

స్థిరపరచుకోవాలి. చిన్న సమస్య వేసత దాన్ని సాగి లాగి చాలా

మంది వారి కుటుంబ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఓరుప

్రదోహా కార్యములను జరుగనివవాదని ప్రసంగి 10:4లో చెప్పబడింది.

ఏలినవారు నీ మీద కోపపడినపుడు నీ ఉద్యోగము నుండి

తొలగిపోకూడదు. సహింపు, ఓరుప లేకుండా ఎక్కడ, ఎవ్వరు

స్థిరపడలేరు. గాలికి కొట్టుకొని పోవువారిగా ఉండకూడదు. మీరు

స్థిరులను కదలని వారునై ఉండాలి అని వాక్యం పసలవిస్తుంది.

బభక్తిహీనులు వెులచిన చోటనే విసతరించిన చెటుట వలై ఉందురు.

ఇక కొంత కాలమునకు ఆ దారిన వెళ్ళి చూడగా వాడు కనబడక

పోవునని కీర్తన 37:35, 36లో వ్రాయబడియున్నది.

రాతు పనిలో, పొలంలో, నివసించే ఇంటిలో నిలకడగా స్థిరంగా

ఉన్నది. అందుకే ఆమె జీవితాన్ని, కుటుంబాన్ని దేవుడు

స్థిరపరచినాడు. రాతు పనికతెతల యొద్ద నిలకడగా ఉంది. అనగా

పని వారితో కాడ ఆమెకు కలహాలు లేవు. చాలామంది తమ

చుట్టు ఉన్నవారితో సమాధానంగా ఉండరు. నాకు ఇక్కడ ఏమ

బాగా లేదని పనులు మారుతుంటారు. కొంత మంది ఒకొరి మీద

ఒకరు కొండెములు చెప్పుకుంటా సమాధానం ఉన్న దగ్గర కలహాలు

సృష్టింసతుటారు. తమ పని తాము చేసుకోరు.

రాతు మతముగా మాట్లాడే స్రీత ఒక దగ్గర ఒకరు స్థిరంగా ఉ

న్నారంటే వారు ఎలాంటివారో తెలిసిపోతుంది. పనివారు కోసే చేనును

కనిపెట్టి వెంబడించింది.

నాకు తెలిసిన కొంత మందిని మంచి మంచి స్థలములలో దేవుని

భడడ్ల దగ్గర పనికి పెట్టించాను కాని అందరి మీద ఏదో ఒక

నేరారోపణ చేసి ఎక్కడ వారు స్థిరపడలేదు. కొంతమంది మాత్రము

ఎన్ని కష్టములు వచ్చినా జీవితాలు స్థిరపరచుకొన్నారు. తమ

యజమానుల ప్రేమను సంపాదించుకొన్నారు.

మత్రమా! రాతువలై నిలకడ కలిగిన జీవితము జీవించు. ప్రవర్తన

స్థిరపరచుకో. దేవుని మెప్పు, మనుష్యుల మెప్పు సంపాదించు అప్పుడే

రాతు జీవితం వలై నీ జీవితం స్థిరపడుతుంది. నమ్మదగిన వ్యక్తిగా

ఉండుము.

నమ్మకవైనవానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతలు

28:20.

Photograph from page 25 of Chigurinchina Ruth Jeevithamuu
పేజీ 25

సాక్ష్యం 6. తగిగంపు కలిగిన పసీత

బోయజు మాటలాడిన ప్రేమ పూర్వకమైన మాటలకు రాతు

పొంగి పోలేదు. అతిశయింపలేదు గాని ఆమె సాగిలపడి

తలవంచుకొని

""ఏమ తెలిసి పరదేశినైన నాయందు లకష్యముంచనట్లు నీకు

కటక్షము కలిరగనో అని చెప్పెను. రాతు 2:10.

చాలా సార్లు ఎదుటివారు ప్రేమగా మాట్లాడగానే నాలో ఏదో

గొప్పతనం ఉంది అని అతిశయపడి అమర్యాదగా మాట్లాడుతుంటారు.

అమర్యాదగా ప్రవర్తిస్తుంటారు కాని రాతు అలాగు కాదు ఏమ

తెలిసి పరదేశినైన నాయందు లకష్యముంచనట్లు నీకు కటక్షము

కలిరగనో అని తగిగంచుకొని మాట్లాడుచున్నది. నిజానికి రాతు పని

చేస్తున్నది. తన అత్త పోషణ చాసుకుంటుంన్నది. కాని తాను

మాత్రము తగిగంపుతో మాట్లాడుచున్నది.

తన్ను తాను తగిగంచుకొనువాడు హెాచ్చించబడును, తన్నుతాను

హెాచ్చించుకొనువాడు తగిగంచబడును. లాకా 14:11.రాతు సాగిల

పడిన స్రీత సాగిల పడుట అనగా తగిగంపు లక్షణము కలిగి ఉండడం

యాకోబు వారి ముందర వెల్లుచూ తన స�దరుని సమీపించు

వరకు ఏడుమార్లు నేలను సాగిలపెను. ఆది. కాం. 33:3.

అబీగరుాలు లేచి సాగిలపడి 1సమా 25:41

పేతురు శతాదిపతియె�న కొర్న� ఇంటికి వచ్చినపుడు కొర్న�

అతనిని ఎదురొకని, అతని పాదముల మీద పడి నమసాకరము చేపసను.

అపొ. కా. 10:25.

షునేమీయురాలు కొండ మీద నున్న దైవజనుని దగ్గరకు వచ్చి

అతని కాళ్ళు పట్టు కొనెను. 2రాజులు 4:27.

ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద

సాగిల పడి.

ఎస్తేరు 8:3

అబ్రాహాము కన్నులైత్తి చూచినపుడు అతని యెదుట ముగ్గురు

వ్యకుతలు నిలువబడి యండిరి. అతడు వారిని ఎదురొకనుటకు పరురగత్తి

నేలమటుటకు వంగి

ఆది. 18:2.

నీవు మా మధ్యను మహా రాజువైయున్నావు అని హేాతు కుమారులు

అబ్రాహామును అన్నప్పుడు అబ్రాహాము మాత్రము ఆ దేశపు జనుల

యెదుట సాగిలపడిఆది. 23:5, 7, 12

సాగిలపడి పాదములు పట్టుకొని అను మాటలన్నియు వారి వారి

తగిగంపును చూపెట్టుచున్నవి. మనుష్యుల పాదములు పట్టుకొనుమని

కాదు గాని వారి తగిగంపును గమనించి దీనిని పాటిసేత ప్రతి ఒక్కరు

రాతువలై ఆశీర్వాదింపబడుతారు. వారి సాక్ష్యము సారయడు ఉన్నంత

వరకు మాత్రమే గాక, ఆ సాక్షమే మన ప్రభువు దగ్గర నిలిచినపుడు

వెప్పుకు కారణమవుతుంది.

హామాను అయితే తనకు చాలామంది పిల్లలు ఉండుట గురించి

రాజు తనను హెాచ్చించిన విధానము గురించి మాట్లాడుచున్నాడు.

ఎస్తేరు 5:11.

గొప్పతనమును గురించి, ఐశ్వర్యమును గురించి, పదవుల

గురించి, వారి గృహాముల గురించి ఏది మాట్లాడినా డంబముగా

అతిశయంగా మాట్లాడేవారు కొందరుంటారు. కాని దేవుని పిల్లలు

ఎప్పుడు కూడ అతిశయంగా మాట్లాడకూడదు. మనము ఎన్ని కలిగి

ఉన్నా అన్ని అనుగ్రహించిన దేవునిని మహిమపరచాలి.

నియమంచబడిన దినమున హెారోదు రాజ వస్త్రములు ధరించుకొని

న్యాయ పీఠము మీద కురచుండి వారి యెదుట ఉపన్యాసము చేయగా,

జనులు ఇది దైవ సవారమే గాని మానవ స్వరము కాదని కేకలు

వేసిరి. అతడు దేవుని మహిమపరచనందన వెంటనే ప్రభువు దాత

అతని వెుతెతను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. అపొ.

కా 13:22, 23

మనము అన్ని విదాలుగా తగిగంచుకొవడము మంచిది. మన*్న

మనము హెాచ్చించు కుంటే అన్ని విషయాలలో మనము

నష్టపోతాము. తన్ను హెాచ్చించుకొనదగిన దాని కంటే ఎకువగా

ఎవరు కూడ హెాచ్చించుకొన కూడదని దేవుని వాక్యం పసలవిస్తుంది.

రాతు మాట్లాడిన విధము ప్రవర్తించిన విధము చాలా తగిగంపు

గలదిగా చూడ గలము.

సిలువ మరణము పొందనంతగా విధేయత చూపినవాడై తన్ను

తాను తగిగంచుకొనెను. గనుక దేవుడు యేసును అధికముగా

హెచ్చించి, ప్రతి నామమునకు పై నామము ఆయనకు

అనుగ్రహించెను. యేసు చూపిన ఆ తగిగంపు మార్గమే రాతు

మార్గము. అందుకే రాతు ఎన్నిక లేనిదైనా క్రీస్తు వంశావ[లోనికి

వచ్చింది. రాతకు ఆధారము ఎవరు లేకపోయినా పని చేసిన

పొలములోనే, పరిరగ ఏరుకున్న పొలములోనే యజమానురాలు

అగునట్లు దేవుడు ఆమెను హెచ్చరించాడు.

నిన్ను స్థాపించుట్రై నేను కొట్టివేసిన స�లుకు నా కృప దారవైనట్లు

అతనికి నా కృప దారము చేయను అతనికి నా కృప దారము

చేయను అని దేవుడు దావీదుతో అన్నప్పుడు దావీదు- యెహోవా

ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటివాడను, నా

కుటుంబము ఏపాటిది అని దావీదు తన్ను తాను

తగిగంచుకొన్నాడు.2సమా 7:18

లాకా 18:13లో దేవా పాపినైన నన్ను కరుణించుమని

దారముగా నిలిచి సంకరి ప్రార్థించాడు. పఘలితంగా దేవుని

అనుగ్రహము పొందినాడు.

పరిసయయడైతే తన గొప్పతనము చెప్పుకొనుటవలన

నీతిమంతుడుగా ఎంచబడలేదు కావునా ప్రియులారా తగిగంపు మన

హెాచ్చింపుకు కారణమవుతుంది.

Photograph from page 29 of Chigurinchina Ruth Jeevithamuu
పేజీ 29

సాక్ష్యం 7. క్రియులతో కూడిన జీవితము

నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. రాతు

2:10.

రాతు మాటలు మాట్లాడే వ్యక్తి కాదు. తన అత్తకు ఏవేమ

చేసినదో ఎలా ఒప్పందము చేసుకొన్నదో ఏ విధంగా తన అత్తను

వెంబడించినదో, ఏ విధంగా ్రశమపడినదో అన్ని విషయాలు

బోయాజు విన్నాడు. గనకనే నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు

తెలియను అని బోయాజు చెప్పుచున్నాడు. చెేపపదొకటి, చేసేదొకటి

మాత్రం కాదు రాతు జీవితము. ఏది చెబుతుందో అదే

నెరవేరుస్తుంది. కొంత మంది వెయ్యి మాటలు మాట్లాడుతారు గాని

ఒకకటి చేయరు. మరికొంత మంది ఒక్కటి మాట్లాడుతారు గాని

చాలా చేస్తారు. మనకు కావాల్సింది మాటలు కాదు చేతలు.

మరికొంత మంది ఉపొపంగి మాట్లాడుతారు అందుకే పౌలు భక్తుడు

ఉపొపంగుచున్న వారి మాటలు కాదు. వారి శక్తినే తెలసుకొందునని

కొరిందీ� సంఘమునకు వ్రాస్తున్నాడు. 1కొరిం 4:19.

దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురుగాని, అసహ�్యలను,

అవిధేయులునుప్రతి సతాకర్యము విషయము భ్ర�షుటలునైయుండి, తమ

క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. తీతు 1:16.

గాని రాతు తన క్రియల ద్వారా దేవున్ని ఎరిగినట్టు

ప్రవర్తించుచున్నది.

అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిపలమచ్చును.

��తివెాతి 4:14

క్రియల విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి.

వాని వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరచిన

జీతము నా యెుద్దనన్నది. ప్రక 22:12.

ప్రకటన గ్రంథదము2, 3 అధ్యాయములలో పదే పదే నీ క్రియలను

నేను ఎరుగుదును అని ఏడు సంఘములను గార్చి దేవుడు

హెాచ్చరించుచున్నాడు.

క్రియలు లేని విశ్వాసము మృతము క్రియులతో కూడిన ఆత్మీయ

జీవితమును కొనసాగించాలి. }రకనే మాట్లాడుచూ ఏమయు చేయక

ఉన్న యెడల ఏమయు చేయక }రక ఉండు గప్పాలమారి అని

వానికి పేరు పెట్టుచున్నాను.

యెషయా 30:7 లో వ్రాయబడియున్నది. మన క్రియలు మనము

చేసే పనులు దేవునికి అంగీకారముగా ఉండాలి. క్రియారూపకవైన

రక్రైస్తవ జీవితాన్ని ప్రభువు కోరుచున్నాడు. రాతు తన అత్తకు

చేసినదంతయు బోయాజుకు తెలిసినట్లు మనము చేసే ప్రతి క్రియ

దేవునికి తెలసతుంది.

మన తోటివారికి, ఇంటివారికి, భర్తకు, భార్యకు, పిల్లలకు,

తల్లిదండ్రులకు, అతతమామలకు, అకకచెల్లెల్లకు, రకత సంబందికులకు,

సంఘానికి, సమాజానికి, కుటుంబానికి, ఏమేమ చేస్తున్నామో అన్ని

దేవుని లైకకలో ఉంటాయి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల

చొప్పున అవి మంచివైనను సర, చెడడ్వైనను సర, దేహాముతో

జరిగించిన వాటి పఘలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము

క్రీస్తు న్యాయ పీఠము ఎదుట ప్రత్యకషము కావలయును. ��కొరిం 5:10.

మంచి మన:సాక్షితో మనం చేసిన ప్రతి పనిని పరీక్షించుకొనవల

యును.

కయీను అరపణ దేవుడు లకష్యపెటటలేదని మకికలి కోపము వచ్చి,

ముఖము చిన్నబుచ్చుకొన్నప్పుడు నీకు కోపమేలా? ముఖము

చిన్నబుచ్చుకొని యున్నావేమ నీవు సత్రికయ చేసిన యెడల తల

ఎతతుకొనవా? అని దేవుడు కరుానును అడిగిను. ఆది. కాం. 4:5.

ప్రియులారా! దేవుడు మనము సత్రికయలు చేయాలని కోరుచున్నాడు.

స్రతికయలయందు ఆసక్తి గల ప్రజలను దేవుడు తన కోసం

ఏరపరచుకొని యున్నాడు. మనము సత్రికయలు అను దినము

గలవారమై యండాలి. 1తిమోతి 6:17.

స్రతికయలు మనుష్యులకు ప్రయోజనకరవై యున్నవి. తీతు 3:8.

స్రతికయను ఓపికగా చేయుచా, మహిమను, ఘనతను అకషయతను

వెదకు వారికి నిత్య జీవము నిచ్చును. రోమా 2:6, 7.

దొరాక స్రతికయలను ధర్మశాస్త్రములను బహుగా చేసియండెను.

అపొ.కా. 9:36.

రాతు కూడ తన అత్తకు చేసినదంతయు సాకషముమాదిరిగా

నిలిచిపోయాయి. మనము ఎలాంటి క్రియలు చేయుచున్నాము

పరిక్షించుకొనుట మంచిది.

Photograph from page 32 of Chigurinchina Ruth Jeevithamuu
పేజీ 32

సాక్ష్యం 8. యెహోవా రెక్కల క్రిందికి వచ్చిన పసీత

నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మబూమని విడచి ఇంతకుముందు

నీవు ఎరుగని జనము మధ్యకు వచ్చితివి. యెహోవా నీవు చేసినదానికి

ప్రతిపఘలమచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద

సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన

బహ�మానముచ్చునని ఆవెకుతతరముచ్చెిను. రాతు 2:11, 12.

రాతు జీవితంలో సంతోషం కలిగించే పరిస్థితులు లేకపోయినా,

నిరాశ నిస్రపహాలతో నిండినా, నా అనేవారు లేకపోయినా పరిస్థితి

సంతోషకరంగా లేకపోయినా, ఆర్థికంగా చితికిపోయినా(పరిరగ

ఏరుకునే స్థితి అయినా), భర్త, పిల్లలు, వంశము ఏమ లేకపోయినా

తనను తాను చూచుకొని కృంగిపోలేదు. అసలు రాతు జీవితమే

శూన్యంగా మారిపోయింది. తన రెకక ఆడితే గాని కనీసం ఆహారం

↑ పైకి / Back to top