Chapter 6 of 11

రాతు నిరణయము - విధేయత

Photograph from page 87 of Chigurinchina Ruth Jeevithamuu
పేజీ 87

రాతు నిరణయము - విధేయత

బైబిలు గ్రంథదములో ఇద్దరు స్రీతలను గురించి మాత్రమే పుస్తకములుగా వ్రాయబడినవి. 66 పుస్తకములలో వీరి పేర్లు ఉన్నవి. రాతు పేరున ఒక పుస్తకము వ్రాయబడినది. ఆమె సుగుణ సందను బట్టి నాటి నుండి నేటి వరకు అనేక తరములు ధ్యానించే ధన్యత పొందగలుగుట విశేషము. ఆమె గొప్ప మనససును సాచించే వాక్య భాగము రాతు 1:16 అందుకు రాతు ""నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించు చోటు నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతిపెటటబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయుగాక అనెను�� ఈ మాటలను బట్టి నయోమ రాతు మనససు సరిగా గ్రహించింది. తనతో వచ్చుటకు తన మనససును సరిపెట్టుకోగలిగిందని తలంచి బైత్లహేామునకు రాతుతో ప్రయాణమయింది. రాతు తన నిరణయము సిద్ధపరచుకొని అమలు జరిగిన రీతిగా మన జీవితాలలో ఏదైనా విషయములలో సంఘటనలు జరుగక ముందుగా వెంటనే నిరణయము చేసుకొనుటకు చాలా అవసరము. ముందుగా సరిగా ఆలోచించి నిరణయించుకోవాలి. అపో. 8:34, 36 అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనములను అనసరించి యేసుని గార్చి సువార్త ప్రకటించెను వారు త్రోవలో వెళుచుండగా నీళుిన్న ఒక చోటికి వచ్చినపుడు నపుంసకుడు ఇవిగో నీళ్ళు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి ర్థదము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఈ సందర్భములో ఫిలిప్పు సువార్త ప్రభావము వల్ల నపుంసకుడు ఆలోచించి మంచి నిరణయము తీసుకొన్నాడు వాక్యం వినగానే విడిచిపెటటక మంచి నిరణయము తీసుకోవాలి. పేతురును కూడా సంకరులు ప్రశ్నించారు. పదవులు ఆశించి నిరణయించే వారిలో ఆర్థిక మంత్రి కావాలని ఆశించేవారికి లోపల కోరిక ఏముంటుంది. డబ్బు సంపాదించాలనే కదా! మరొక సందర్భములో అపోసతలుడైన పౌలు, సీలలు చెరసాలలో నుండగా దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. బూకంపము సంభవించి పునాదులు అదిరి తలుపులు తెరచుకొన్నాయి. బంధకాలు }డిపోయాయి. చెరసాల నాయకుడు భయపడి చంపుకొనదలచాడు. అపో 16:30 ""అయయాలారా రక్షణ పొందుటకు నేనేమ చేయవలైను. అందుకు పౌలు ప్రభువైన యేసునందు విశ్వాసముంచం అపుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందుదురు అనెను��. పౌలు వారితో భయపడవద్దు హాని చేసుకొనవదు� అని చెప్పి దేవునిపై విశావాసం ఉంచాలని సువార్త చెప్పిన వెంటనే బాపీతస్మం పొందు నిరణయము చేసుకోగలిగారు. యింటి వారంతా రక్షణ పొందారు. ఈ సందర్భంలో క్రీస్తును గార్చి వినిన వెంటనే రక్షణ అవసరత గ్రహించారు. బాప్తిస్మం తీసుకొవాలని నిరణయము చేసుకొన్నారు. రాతు మాటలలో ఆమె ధృడిడ నిశ్చయములో నిరణయము చేసినదని నయోమ నమ్మింది. మరోక సందర్భములో అబ్రహాము తనకు కుమారుడైన ఇస్సాకునకు భార్యను తెచ్చుటకు ఎలియాజరును పంపగా అతను ప్రార్థించి రిబాకను నిరణయింపగా ఆది 24:58 "" రిబాకను పిలిచి ఈ మనుష�్యనితో కూడా వెళ్ళెదవా అని ఆమెను అడిగినపుడు వెళ్ళెను అనెను. రిబాక నిరణయము ఉత్తమమైనది, మరొక సంఘటనలో షీబా దేశపు రాణి తన నిరణయములో ఆమె శ్రమ ఘనమైనది. 1రాజులు 10:1-2 ""ఆమె గొప్ప పరివాముతో గంధ వర్గమును విస్తారవై బంగారమును రత్నములను ఒంటైల మీద ఎకికంచుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె దేశము నుండి యెరూషలేమునకు చేరు సుదీర్ఘ ప్రయాణము చేయు నిరణయములో ఎండకు ఎండి, వానకు తడిసి ఒంటై ప్రయాణము గతకుల }పుల బాధలను సహించి తన నిరణయము సాధించింది. నేడు ఎ.సి.లలో కూరచుని శ్రమల తీవ్రత గ్రహించలేని వారుగా ఉంటున్నారు. నా పిల్లలు చిన్నతనంలో 10వ తరగతి చదివే వరకు చదివించుటకు ఎకుకవ ్రశమపడక పోయినను కాలేజి ప్రవేశించగానే సివిల్ డ్రస్ వేసుకోవాలంటే ఎకుకవ బట్టలు అవసరం వారి చదువుల అవసరాన్ని ఎదురొకనే ఒత్తిడి చాలా ఎకుకవగా ఉంటుందని నాకు తెలసు. నిరణయాలు చేసుకొనే అవసరాలు అందరికి తప్పవు. ప్రతి నిరణయానికి ఒత్తిడి తప్పదు. రాతు కూడా తన నిరణయమునకు ముందుగా ఈ వృద్ధ స్త్రీతో వెళ్ళగలిగితే సుఖపడగలనా? విధవరాలిగా, సంతానము లేని దానిపై నా నిరణయము ఎట్లుండాలి అని ఆలోచించలేదు. కేవలము ఆమె తన రెక్కల కష్టముతో బ్రతకాలని నిరణయించుకోగలిగింది. ఎంత కష్టించి పని చేసేత అంతగా ఆశీర్వాదాన్ని పొందగలనని నమ్మింది. దేవుని ఆశీర్వాదం శాశవాతమైనదని దావీదు నవ్మాడు. అది అంచెలంచెలుగా లభిస్తుందని కూడా నవ్మాడు. 2 సమాయేలు 7:29 ""నీ ఆశీర్వాదమునొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వాదించబడును గాక దేవుని భడడ్లారా, దేవునిపై ఆధారపడినపుడే ఆయన మన స్థితిగతులన్నీ మార్చగలడు రాతు తన అత్తతో చెప్పిన మాటలలో నీవు నీ పితరులు పాతిపెటటబడిన స�లములోనే నాకు స్థానము ఉండాలని నిరణయించుకొన్నది. మన నిరణయము మన దిశను మార్చగలదు. మన జీవిత ప్రయాణములో డి�్ల వెళ్ళాలంటే జి.టి. ఎక�్సపప్రస్లో ఎకాకలి. గమ్యం చేర నిరణయం చేయాలి. విశాఖపటటణం, నాగపూర్ వెళ్ళాలంటే ఆ ప్రాంతాలు చేర రైలు ఎకాకలి. అట్టి నిరణయము చేసుకొవాలి. మన నిరణయములను బట్టి ఆశీర్వాదాల పరంపర అనుబభవిస్తాము. మన నిరణయాలు ఎలా ఉంటున్నాయి. వాయిదా వేసేవిగా ఉంటుంన్నాయా? అపొ 17:32 ""మృతుల పునరుతాతనము గార్చి వారు వినినపుడు కొందరు అపహాస్యము చేసిరి. దీని గార్చి నీవు చెప్పునది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుఉండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయెను. అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వాసించిరి. నయోమ వెుది కోడలు తన నిరణయము చేసికొని తిరిగి వెళ్ళిపోయింది. రాతకు ఆధారము లేదు. ఆదరించి సలహానిచ్చేవారు లేరు. తోటి కోడలు వెళ్ళిపోయింది. నేను వెళ్ళిపోతే మంచిదని తలంచలేదు. రాతు హృదయములో చేసిన నిరణయము తన బ్రతుకును మార్చింది. కొన్ని సార్లు మన స్వకీయులు తోటివారు సమస్యలలో చేయుత నియ్యకపోతే నిరణయాలు చేయుటకు ధైర్యము చాలదు. రాతు జీవితంలో తన నిరణయము తన బ్రతుకును మార్చింది. దేవునిపై ఆధారపడి నిరణయము చేసుకొనుటకు ఆమె తలంపులు సహాయపడినవి. కొందరు నిరణయము చేసుకొని తప్పించుకొంటారు అది మంచిది కాదు. నిరణయమనేది తిరుగులేనిది. రాతు నిరణయము వల్లనే ఆమె చరిత్ర కొనసాగింది. ఆమె నిరణయము క్రీస్తు వంశావ[లో ఆమెను చేర్చింది. దేవా నాకు ఆలోచన కర్తగా ఉండాలని దేవునిని అడగాలి. తప్పు నిరణయము ఏనాడు చేసుకోరాదు. దైవ వాక్యానికి కట్టుబడి నిరణయాలు చేసుకోవాలి. నిరణయాలు చేసుకొని దానికి కట్టుబడి చేసుకొనేవారిగా ఉండాలి. కొందరు చంచలవైన మనససు గల వారైయుంటారు. దైవగ్రంథదములో ఇశ్రాయేలీయుల చరిత్రలో రాహాబు నిరణయము తిరుగులేనిదిగా నిలిచింది. ఎరికో రాజు పట్ల తన ఆలోచనలను బట్టి వేగుల వారిని రక్షించిన తీరు రాహాబు భయపడే స్రీతగా ప్రవర్తించక బహు ధైర్యముగా తన ఇంటిపైన కటైటలలో దాచిపెట్టింది. తన నిరణయాలకు అణుగుణంగా ఆలోచన చేయాలి. నిరణయాలు దేవుని వాక్యానికి అణుగుణంగా ఉండేలా చూచుకోవాలి. నాగటిపై చేయి వేసి వెనుదిర్గరాదు గనుక ఎంత కష్టమైన బాధ అయిన ఇరురకైన కరతవ్యము కొనసాగించి ముందుకుసాగాలి. కొందరు సమస్యల నెదురొకనలేక కష్టంగా తోచిందని నిరణయాలను వదిలివేస్తారు. అది మంచి పని కాదు. నిరణయాలకు తగిన రీతిగా నడచుకోవాలి. రాతు తన వంశము శాప్రగస్తవైనదనియు, బైత్లెహేము ఆశీర్వాదకరవైనదనియు, ఆమె అత్త నయోమ సేవించు దేవుడే నిజమైన దేవుడని ఆమె వెంబడించింది. ఆమెకు భర్త లేడు. బిడ్డలు లేరు. నీరకందుకీ బాధతో కూడిన నిరణయము తీసుకొన్నావని స్వకీయులు నిరుత్సాహాపరచియుండవచ్చు. మన నిరణయములు ఎట్టి నిరుత్సాహాలకు లుంగనివిగా స్థిరంగా ఉడాలి. పౌలు మంచి మాట తన ప్రతికలలో వ్రాసియుంచారు 1కొరిందీ� 15:57 "" కాగా నా ప్రియ స�దరులారా, మీ ప్రయాస ప్రభవువునందు వ్యర్థము కాదని ఎరిగి, స్థిరులను, కదలనివారును, ప్రభువు కార్యాభివృది�యందు ఎప్పటికి ఆసకుతలునై యండుడి. క్రీస్తనే బండపై మన జీవితాలు నిలిచి యండాలి. }భలోనికి దిగజారి పోరాదు. నీ సాక్ష్యం నిలకడగా ఉండి ఆగిపోయేదిగా ఉండరాదు. సాగిపోయేలా ఉండాలి. మన నిరణయములు నీ ఆలోచనలు కొరకు దేవునితో సంప్రతించాలి. రాతులో నున్న ప్రత్యేక మంచి లక్షణము ఆమె మంచి నిరణయాలు తీసుకొనగల వ్యక్తి. ఆమె వినయము విధేయతలు గలిగి సౌమ్యంగా అవసరమైన వారి అనుమతి తీసుకొనగల దీనమైన తతవాము గలది. రాతు 2:2 ""నీ పసలవైన యెడల నేను పొలములోనికి పోయి యెవని కటక్షము పొందగలనో వాని వెనుక పరికగ నేరుకుందునని నయోమతో చెప్పగా ఆమె నా కుమారీ పొమ్మనెను�� అనుమతి లేకుండా సవాచిత్తంతో ఏ పనిలో �నము కాలేని మంచి మనససు గల రాతును ఆమె విధేయతను బట్టి గొప్ప గురితంపు తెచ్చిపెట్టింది. మత్తయి 5: "సాతివాకులు ధనయలు, వారు బూమని సవాతంత్రిచుకొందురు�� అత్తగారి కటక్షము కోరిన కోడలు రాతు అనుమతి పొందిన రీతి గురితంచతగినది. రాతు 2:4, 5 ""యెహోవా మీకు తోడై యండునుగాకని చేను కోయువారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వాదించు గాకఅనిరి�� బోయజు పొలము యజమానిగా మంచి మాట చెప్పగలిగిన వ్యక్తి పనివారు కూడ మంచిని గుర్తించ గలవార, గనుక రాతు పట్ల దయతో ప్రవర్తించగలిగారు��. ""ఈ చిన్నది ఎవరు? �� అని బోయజు ప్రశ్నకు పనివారు జవాబునిచ్చారు. రాతు మరల తన వినయ విధేయతలను కనుపరచుట ఎట్లనగా రాతు 2:7 ""నేను కోయువారి వెనక్కు పనల మధ్యను ఏరుకొని కూరచుకొనుటకు దయచేసి నాకు పసలవిమ్మని అడిగిన అభ్యర్థనను బట్టి రాతు అనుమతి కోర మనససు గల స్రీతగా గురితంగలము. ఆమె వినయము దేవుడు గమనించగలిగాడు. దేవుని కనుదృష్టి యదార్ధవంతులను బలపరచుటకేనని బైబిలులో వ్రాయబడింది. రాతు మాట్లాడిన తీరును బట్టి వారి హృదయములో కనికరము కలిగింది. బైబిలులో వ్రాయబడిన సంఘటన ఆధారంగా సరైన జవాబు నిచ్చు ధన్యత గురితంచతగినది 2సమాయేలు 20:17 ""యోవాబుతో ఆమె యోవాబువు నీవేనా అని అతనిని అడుగగా అతడు నేనే అనెను. అందుకావే ""నీ దాసురాలగు నేను నీతో మాట్లాడుదునా అని అడిగగా అతడు మాటలాడవచ్చుననెను.�� మాటలో విధేయతను రాతును గొప్పగా చేసింది. రాతును గార్చి తెలిసికొనిన వివరాలను బట్టి మనము వినయ విధేయతలు కలిగి ఉంటే అవి మనలను గొప్ప స్థితికి చేర్చగలవు. రాతు లక్షణములు మనకు దేవుడు దయచేయును గాక. ఆమె సుగుణ సంపద దేవుడు మనకందించను గాక. దేవుడు మవ్ములను దీవించను ఆమెన్.

Photograph from page 93 of Chigurinchina Ruth Jeevithamuu
పేజీ 93

వినయముగా విధేయత కలిగి జీవించుట

రాతు జీవితాన్ని ధ్యానించుటలో బైబిలులోని 66 పుస్తకములలో రెండు పుస్తకము లు స్రీతల గురించి వ్రాయబడినవి. అందులో ఒకటి రాతు గ్రంథదము. రెండవది ఎస్తేరు గ్రంథదము. రాతు జీవితము అర�తలేని ఒంటరి స్రీతగా మోడుబారిన గురితంపులేని, అర్హత లేని చరిత్ర గలది. కొందరు వారికున్న చదువు, ఆస్తి, పిల్లలు, భర్త వంటి ఆదిక్యతలను గార్చి చర్చిస్తారు గాని రాతు జీవితము విభిన్నవైనది. ఆస్తిపాస్తులను బట్టి కొందరు అతిశయిస్తారు. ఎస్తేరు గ్రంథంలో హామాను అతిశయించాడు. ఎస్తేరు 5:11లో ""తనకు కలిగిన గొప్ప ఐశ్వర్యమును గార్చి, చాలా మంది పిల్లలను కలిగియండుటను బట్టి, రాజు తనను ఘనపరచి, రాజు క్రిందనుండు అదిపతులందరిమీదను, సేవకులందరిమీదను, తన్ను ఎలాగు పెద్దగా చేపసనో దానిని గార్చి వారితో మాట్లాడెను.�� ఎవరైన వారి గొప్పతనం చెప్పుకొనుటకు ఎన్నో కారణములు వివరిస్తారు. వారి వంశము శాప్రగస్తవైనది అని రూతకు తెలసు, ఎన్నికలేని వంశముగా, మోయాబీయురాలుగా నయోమకి కోడలు అయింది. పది తరముల వరకు వీరి తరము కలుపుకోరాదనియు ఎన్నడా లైకికంచరాదన్న వంశంగా దివాతీయోపదేశ కాండం 23:3లో ఎన్నడు సమాజములో చేరరాదనియు వ్రాయబడియున్నది. ఎ�వెులైకు కుమారుని వివాహం చేసుకొన్నది గనుక యాదా వంశీయురాలు అయింది. ఎన్నో కోరికలతో వివాహ జీవితంలోకి అడుగు పెట్టింది కాని పది సంవత్సరములు కాపురం చేసిన తరువాత సంతాన విహీనురాలుగా భర్తను పొగొట్టుకుని విధవరాలిగా, గొర్డాలుగా మగిలింది. వంశం లేదు, భర్తలేడు, సంతానం లేని దయనీయవైన వ్యక్తి రాతు గురించి పరిశుద్ధ గ్రంథంలో పొందుపర్చబడింది. రాతు అత్తను హత్తుకొన్న స్రీతగా తెలిసికోగలిగాము. ఆతరువాత మంచి నిరణయములు తీసుకోగలిగింది. ఏ వ్యక్తి అయినా వారు తీసుకునే నిరణయముపై జీవితము ఆధారపడి ఉంటుంది. నయోమ పెద్ద కోడలు ఓరాప భర్తను కోలుపయిన తరువాత అత్తను పెట్టుకొని తిరిగి తన స్వకీయుల యొద్దకు వెళ్ళిపోయింది. రాతు మాత్రము తన అత్తను హత్తుకొన్నది. బైబిలు గ్రంథంలో మోషే తరువాత యెహోషువ నిరణయము ఆదర్శ ప్రాయవైనది. యెహోషువ 25:15 ""మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నార వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. విారెవని సేవింప కోరుకొనినను నేను నా ఇంటివారు యెహోవాను సేవించెదము.�� ఆది 24:58 ఇస్సాకును పంపిన అబ్రహాము సేవకుడు ఎలియాజరుతో వారి తల్లిదండ్రులు అతనితో ఇస్సాకును చేరుటకు వెళ్ళెదవా అని అడుగగానే వెళ�ిదనని తెలిపంది. 1రాజులు 10:1, 2 ""షేబా దేశపు రాణి యెహోవా నామము గార్చియు సొలువెానునకు కలిగన కీర్తిని గార్చి విస్తారమైన బంగారము రత్నములను ఒంటైల మీద ఎకికంచుకొని యెరూషలేమునకు వచ్చెను. క్రొత్త నిబంధనలో దోరాక అనగా తభత సాక్ష్యములో ఆమె సుగుణాలు, ఆతిథద్యమచ్చు మంచి లక్షణములు, ఆమె చేసిన ధర్మ కార్యములు ఆమెను ఎరిగిన స్రీతలు పొగడుట వ్రాయబడింది. చాలామంది పని చేయుటకు బద్ధకించి తప్పించుకోవాలని చూస్తారు. సేవ చేయుటకు నిరణయించుకొన్నప్పుడు బాధ్యతగా నిర్వాహించాలి. శ్రద్ధగా పనులు చేయాలి. దీిరా�యుష్మంతునిగా నిలుచుటకు తల్లిదండ్రులను సన్మానించాలి. మన పట్ల దేవుడు నిరణయించినదే చేయాలి. సాకులు చెప్పించుకోరాదు. మన వద్ద ఆర్థికంగా సో�మత లేకపోవచ్చుగాని మంచి మాట ద్వారా సహాయపడవచ్చు. రాతు చేసిన నిరణయము, ఆమె అత్తతో చెప్పిన మాటలు చాలా విలువైన నిరణయముతో కూడినది. రాతు 1:6 అందుకు రాతు ""నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించు చోటు నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతిపెటటబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయుగాక అనెను�� రాతు వింతైన విలువైన నిరణయము ప్రశంసనీయవైనది. సాదారణంగా గొప్ప వ్యకుతలు, మనిష్టర్లు మరణిసేత, వారిని వారి స్వకీయుల వద్ద సవాగ్రామానికి తరలించి అక్కడ అంత్య క్రియలు జరిగిస్తారు. అట్టి నిరణయము జరికగ ఈ సమాజంలో రాతు చేసుకొనిన నిరణయము గొప్పది. నీవెకకడ పాతిపెటటబడితే నేను నీతోనే అన్న మాటను బట్టి నయోమ నమ్మిన దేవునిని గౌరవించి ఆయనపై ఆధారపడిన స్రీతగా గుర్తించగలము. యాదా జనాంగము సేవించే దేవునిని సేవిస్తూ వారి ఆచారాలు పాటించే నిరణయవే రాతు చేసింది. మోషే గతంలో చేసిన నిరణయము చరిత్రలో స్థిరంగా నిలిచింది. ఐగుప్తులో సుఖ భోగాలు అనుభవించుట కన్నా దేవుని భడడ్లతో శ్రమ పడుట ఉత్తమమని మోషే గొప్ప నిరణయము చేసుకొన్నాడు. యవ్వన స్రీతలు తమ భర్తలను పొగొట్టుకొన్న స్థితిలో ఎలా జీవించాలి? బైబిలు గ్రంథంలో సవివరంగా వ్రాయబడియున్నది 1తిమోతి 5:11 ""సత్ క్రియలకు పేరు పొందిన విదవరాలు పిల్లలను పెంచి, పరదేశులకు ఆతిథద్యమచ్చి, పరిశుద్ధుల పాదములు కడిగి, ్రశమపడు వారికి సహాయం చేసి, ప్రతి సతాకర్యము చేయబానుకొనునది అయితే ఆమెను విధవర్రాండలైకకలో చేర్చివచ్చును. యవవానసు�లైన విధవరాండ్రను లైకకలో చేర్చివద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశలైనపుడు తను మొదటి విశ్వాసము వదలుకొనినను తీరుప పొందినవారై పెండ్లాడ గోరుదురు. మరియు వారు ఇంటింట తిరుగులాడుచు, బద్దకుర్రాండగుటకు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు, వరు బోతులను పరుల జోలికి పోవు వారగుటకును నేరచుకొందురు. కాబట్టి యవ్వన స్రీతలు వివాహము చేసుకొని, పిల్లలను కని, గృహ పరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోదికి అవకాశమవవాకుండవలైనని కోరుచున్నాము. యవ్వనములో భర్త మరణిసేత తిరిగి వివాహమునకు బైబిలులో జవాబున్నది. భర్త జీవితంలో భార్య చనిపోయి ఒక అంగవైకల్యంతో మానసిక ఎదుగుదల లేని భడడ్ ఉండగా ఆ స్వకీయులు ఆ భడను నిర్మానుష్ ప్రదేశంలో వదలివేసి భర్తకు మరల వివాహము చేయదలిచారు. దేవుని చూపు చూడలేని ప్రాంతముంటుందా? తిరిగి ఆ భడను ఆ ఇంటికే చేర్చాడు. భార్య బ్రతికినపుడు భర్త దారవైతే ఏదో రీతిగా భడడ్లను సంరక్షించే ప్రేమ, ఆ బాధ్యత తీసుకొనుట గమనించగలము. నా భర్త ప్రమాదంలో 16 సం��ల క్రితం మరణించినపుడు నా చివరి కుమారుని వయససు 7 సం�� 5 మంది భడడ్ల విద్య, వారి అవసరములు తీరచుటలో దేవుడే నాకు అద్భుత సహాయము చేసి నేటి వరకు ఉత్తమ రీతిగా భడడ్లను, నన్ను సంరక్షిస్తున్నాడు. స్రీతలు బాధ్యతలకు కట్టుబడి ఉంటారు. అట్టి ఒంటరి పోరాటంలో నలిగిపోయిన స్రీలకు దేవుడే ప్రతిపఘలమస్తాడు. నా జీవితంలో యెషయా 54 అధ్యాయములో వాగా�నములన్ని యిచ్చి నెరవేర్చినాడు. యెషయా 54:5, 6 ""నిన్ను సృష్టించినవాడు నీ భర్తయె�ుయున్నాడు, విడువబడి దు:ఖక్రాతులైన భార్యను పురుషుడు రప్పించనట్లు యెహోవా నిన్ను రప్పించుచున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణలేక వున్నదానా నేను నీలాంజనములతో నీ కటటడములను కటైటదను.�� ఎంతో మంది తమ కుటుంబం కొరకు సావార్థపూరిత ప్రార్థనలు చేయుట గమనించగలము. ఫిలిప్పీ 2:5, 6 ""విాలో ప్రతివాడనా తన సొంత కార్యములను మాత్రమే కాక యితరుల కార్యములను కూడ చూడవలైను.�� క్రీస్తు యేసునకు కలిగిన రుా మనససు విారును కలిగి యండుడి.�� ప్రజల కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రేమామయుడు జాలిపడు దేవుడు కాపరిలేని గొరర్రలుగా నున్న వారి పట్ల జాలిపడు దేవుడు రాతును గుర్తించాడు. ఆమె నయోమ దేవుడైన దేవుడే నా దేవుడని చెప్పి హత్తుకొన్నది. ఉత్తమమైన నిరణయము చేసుకొన్నది. రాతు వినయము విధేయత కలిగిన స్రీత బైబిలో ఎన్నో హెచ్చరికలు లోబడి యండాలని వివరించారు. ఎ్రేఫసి 6:1, 5 ""పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై యండుడి. దాసులారా యధార్థమైన హృదయం గలవారై బభయముతోను, వణకుతోను క్రీస్తునకు వలై శరీర విషయమై మీ యజమానులైనవారికి విధేయులై యండుడి. ఎ్రేఫసి 5:22 ""స్రీతలారా ప్రభువునకు వలై విాసొంత పురుషులకు లోబడి యండుడి.�� విధేయత లోబడుటకు అత్యవసరము అబ్రహాము విధేయత గలవాడై దేవుడు ఆజ్ఞాపించినట్లు మారు మాట్లాడక, వాదించక వాగ్దానము చేసి ఇచ్చిన యిస్సాకును బలి యిచ్చుటకు వెనుదీయలేదు. ఇస్సాకు వివేచన గల వయససులో నాన్న, కటైటలు నిపపులు ఉన్నవి గాని బలి పశువు ఎక్కడ అని అడిగాడు. ఆ స్థితిలో గొప్ప దీనమైన మనససుతో దేవునికి అబ్రహాము లోబడినాడు. వినయము, విధేయత మన జీవితములను చిర్స్థాయిగా నిలబైడతాయి. రాతు తన జీవితంలో ఉత్తమ సుగుణాలను చూపించింది. ఇతరుల వసతువులేమ అనుమతి లేకుండా తాకలేదు. రాతు 2:2 "వోయాబీయురాలైన రాతు ""నీ పసలవైన యెడల నేను పొలములోనికి పోయి యెవని కటక్షము పొందగలనో వాని వెనుక పరిరగ ఏరుకొందునని నయోమతో చెపపగా�� రాతు అత్తతో మర్యాదగా వినయముతో అనుమతి కోరింది. బైత్లెహేము నుండి బోయజు వచ్చి మంచి మాటలు చెప్పాడు. రాతు 2:4, 5 ""యెహోవా మీకు తోడైయుండుగాకని చేనుకోయువారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వాదించగాక అనిరి. యీ చిన్నది ఎవరని బోయజు ప్రశ్నించాడు. నేటి సమాజంలో చాలా సార్లు ఎదురు ప్రశ్నించే వారిని చూస్తాము ఎదురు సమాదానములు ఇస్తారు. ఎక్కడికి వెళుతున్నావు బాబు అని ప్రశ్న వేసేత నీరకందుకు? నీకు చెప్పాలా అంటా అవిధేయులుగా ప్రవర్తించుట గమనిస్తున్నాము సామెతలు 25:11 ""సమయోచితముగా పలకబడిన మాట చిత్రవైన వెండి పళ�్లములో ఉంచబడిన బంగారు పండ్లవంటిది.�� రాతు పని చేసిన తోటి పనివారు వారి యజమాని మనససు ఎరిగినవారు గనుక వారి మాటలు దయగలవి మాత్రమే గాక దీవెన నిచ్చేవిగా ఉన్నవి. సామెతలు 15:23 ""సరిగా ప్రత్యతతరముచ్చువానికి దాని వలన సంతోషము పుట్టును సమయోచితమైన మాట ఎంతో మనోహారము�� సామె 16:1 ""చక్కగా ప్రత్యతతరముచ్చుట యెహోవా వలన కలుగును�� దానియేలు యథార్థవంతుై దేవునిని ప్రార్థించు రీతిని బట్టి రాజు సింహపు బోనులో వేసినను, దానియేలు భక్తిని గ్రహించినవాడై మంచి మాటలు పలికాడు. రాజుకు నమ్మకము కలుగునట్లు దానియేలు వినయ విధేయతలతో జీవించాడు. దర్యావేషు రాజునకు నిద్ద పట్టలేదు. దానియేలు 6:19 ""తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహాము గుహ దగ్గరకు త్వరపడి వెళ్ళాడు దు:ఖ స్వరముతో దానియేలను పిలచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలా, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిరగనా? అని అతనితో అనెను. దానియేలు అవిధేయతతో నా దేవుడు రక్షించాడు రాజా అనలేదు. మన కుటుంబాలలో చాలా సార్లు మన ప్రశ్నలకు ప్రశ్నలతోనే జవాబిస్తారు. గతంలో క్రీస్తును కూడ చాలా వింతగా ప్రశ్నించారు. యోహాను బాపీతస్మం ఎవరి వల్ల కలిగినది. పై నుండి వచ్చినదా అని క్రీస్తును చాలా వింతగా ప్రశ్నించారు. అతను గొప్ప ప్రవక్త, విమర్శంచగలమా అదొక ప్రశ్న ద్వారా జవాబు ఇవవాబడినది. సంధరా��న్ని బట్టి ప్రత్యతతరమయ్యవలైనని సావెుతలులో ఉన్నది. సామెతలు 26:4, 5 "వాని మాడిత చొప్పున మారు�నికి ప్రత్యతతరమయ్యకుము ఇచ్చిన యెడల నీవు వానిని పోలియుందువు�� వాని మాడిత చొప్పున మారు�నికి ప్రత్యతతరమవ్ము అలాగు చేయని యెడల వాడు తన దృష్టికి తాను జ్ఞాని అనుకొనును. చక్కని ప్రవర్తన, మాటలు కలిగి యండాలి. న్యాయాధి 8:1, 2 గిద్యోను జీవితంలో మంచి చేసినను, యుద్దము ఎందుకు చేసావని ఎ్రఫాయిామీయులు నిందించారు. ""నీవు మా యెడల చూపిన మర్యాద ఎట్టిది. మధ్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినపుడు మమ్ములను ఎందుకు పిలువలేదని అతనితో కఠినముగా కలహించిరి. ""మీరు చేసినదెకకడ? నేను చేసినదెకకడ? అబీయ జెు ్రదాకషపండ్ల కోత కంటే ఎ్రఫాయిమీయుల పరిరగ మంచిది కాదా? అపుడు అతని మీద వారి కోపము తరగగను. ఇతరులతో మర్యాదగా మాట్లాడాలి. నిపపురమవాలపై కిరోసిన్ పోసినట్లు కోపము తగదు. రాతు పట్ల దయతో మాట్లాడిన పని వారిని గాని, యజమానుని పరిరగ నేను అనుమతిలేకుండా తీసుకోగలనని అతిశయించలేదు. వినయ విధేయతలు చూపినది. ఆమె ఇంటిలో కొంతేసపు మాత్రమే గడిపి దినమంతా పరిరగ ఏరుచూ కష్టపడినదనని పనివారు రాతు గురించి, ఆమె ప్రవర్తన గురించి మంచి సాక్ష్యము బోయజుకు తెలిపారు. మరొక సందర్భములో మర్యాదతో మాట్లాడుట ద్వారా మేలు కనబడింది. 2 సమాయేలు 20:17 యెవాబుతో ఆ స్రీత నీ దాసురాలనగు నేను నీతో మాటలాడుదునా అని అడుగగా మాటలాడవచ్చుననెను. ఈ అనుభవం నా జీవితంలో పని చేసింది. నా భర్త పని చేసిన ఆఫీసులో ఆపఫీసరుగార్లతో మాట్లాడవలసి వచ్చినపుడు అయయా మీతో నేను మాట్లాడవచ్చా? లేక భజీగా ఉన్నారా అని అడిగి జవాబు పొందేదానిని. ఎవరితో యధార్థత వినయముతో మాట్లడవలైనో వివేకము కలిగి ఉండాలి. నేను నా మాటలను బైబిలు భాషలోనే మాట్లాడగలను. అట్టివారు ఎటువంటి వారితోనైనా ధైర్యంగా మాట్లాడగలరు. ధైర్య సాహాసములు దేవుడే అనుగ్రహించను. రాతు ప్రవర్తన బోయాజుకు అంగీకారముగా ఉండుటచే ఆమెతో చాలా అభిమానముగా మాట్లాడి ఆమెను ధైర్యపరిచాడు. రాతు 2:8 "" నా కుమారీ, నా మాట వినుము వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడచిపోవద్దు. ఇచ్చటనే పనివారి యొద్ద నిలకడగా ఉండుము. వారు చేనిలో కోయు స్థలము కనిపెట్టి వారిని వెంబడించం. నిలకడగా ఉండే జీవితము కావాలి, స్థిరమైన జీవితము మంచిది. మన మాట �ను అంటే �ను, కాదు అంటే కాదు అన్నట్లు ఉ ండాలి. కపప గంతులు వేయునట్లు మన మాట, ప్రవర్తన ఉండరాదు. కొందరు నివసిస్తున్న ఇల్లు వాటి వాటికీ మారుస్తారు, వాడే పసల్ఫోను మారుస్తారు, ఉద్యోగము మారుస్తారు, చంచల స్వభావము కనబరుస్తారు. గతంలో నా ఇంట్లో పని చేసిన లకీ� నాకు 13 సంవత్సరాలు ఎంతో ఆప్యాయంగా గడిపింది. ప్రసాతి సమయంలో కూడ పనికి వచ్చి ""అవ్మా ఆసుప్రతికి వెళు తన్నాను అని చెప్పేది. అవ్మా క్రిస్మస్ పండుగ రోజుల్లో 4 చీరలు లభించాయి అని చెప్పేది. ఆమె స్రతపవర్తనను బట్టి అట్టి ఆప్యాయత దయ పొందుకున్నది. మరోక అవ్మాయి పాస్టు గారి ఇంట్లో 4 నెలలు, మరొక విశావాసీ ఇంట్లో 2 నెలలు చేసేది. ఈ రీతిగా నిలకడగా చేయలేక పోయేది. నిలకడగా ఉ ండేవార ప్రేమను పొందుకోగలరు. 1కొరిందీ� 15:57 ""మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలనివారుగా ఉండి దేవుని కార్యాభివృది�నందు ఆసక్తి కలిగి ఉ ండండి��. నిలకడ జీవితం ప్రతి రక్రైస్తవుడికి అత్యవసరము. క్రీస్తు అనే బండపై నిలకడ గల జీవితం స్థిరంగా జీవించాలి. కీర్తనలు 40:2 ""నాశనకరమగు గంట నుండియు, జిగట గల దొంగ }భ నుండియు ఆయన నన్ను పైరకతెతను.�� నాకు తెలిసిన ఒక స్రీత ప్రతి వీదికి తిరిగి బోధించేది. కొంత కాలమయిన తరువాత కనిపించలేదు. చాలా కాలం తరువాత నన్ను కలిసినపుడు దేవునిని, నిందించి నాకేమ చేసాడు దేవుడు అన్నది. మేలు చేసినా, చేయకపోయినా దేవుడు దేవుడే. ఆయన స్థానము మారనిది. యోబు అన్న రీతిగా మేలు అనుబభవించినపుడు, కీడు అనుబభవించతగమా? ఆస్తి సంపాదించి ఇచ్చినంత మాత్రాన తల్లిదండ్రులమా? అన్ని పరిస్థితులలో తల్లిదండ్రులమే? అలాకగ మనకు రక్షణ ఇచ్చినవాడు మన దేవుడు. రక్షకుడు యేసు ప్రభువు ఒక్కడే. ఒక స్రీతకి క్రొత్త ఉద్యోగము లభించగా నా సలహా అడిగింది. క్రొత్త ఉద్యోగములో 5వేలు ఎకుకవ జీతం, కొంత ఎకుకవ దారం ప్రయాణించాలని చెప్పింది. సమయము ఖరచు చేసి ఎకుకవ దారం వెళ�ి కన్నా నిలకడగా ఉన్న ఉ ద్యోగము చేయాలని సాచించాను. అవ్మా, నీ కోసం ప్రార్థించగా రాతు జీవితాన్ని జ్ఞాపకం చేసాను. వేర పొలమునకు పోవలదు నిలకడగా ఉండు అని చెప్పగా నా మాట పాటించి ఆశీర్వాదించబడింది. ఆమె స్నేహితురాలు ఆమె స్థానములో చేరిన క్రొత్త ఉద్యోగములో చేరిన 2 నెలలకు ఉద్యోగము మానివేసింది. అక్కడ శ్రము తట్టుకోలేక రెండు ఉద్యోగములను కొలోపయింది. ప్రతి పనిలో దేవుని చితతవెరిగి నిలకడగా జీవించాలి. నిజాయితీ నిరూపించుకొనే రీతిగా కష్టించి నమ్మకంగా పని చేయాలి. రాతు వినయముతో. విధేయతతో నిలకడగా జీవించి అత్త ఇంటిలో హత్తుకొని బ్రతికింది. ఆమె ఒక్కరోజు ఏరిన పరిరగ ఒక తావెుడు యవల గింజలను పొందినది. కొందరికి సంపాదన హెాచ్చుగా ఉన్నప్పుడు వారి బుద్ధి మారి ప్రవర్తనలో మారుప వస్తుంది. సమృద్ధి కావాలని ప్రార్థించి, అది రాగానే దేవునికి సమయమవవారు. రాతు బోయజు చెప్పినట్లు అదే పొలములో నిలకడగా నిలిచి పని చేసికొన్నది. అత్తను వదలిపోలేదు. కొందరు మాయ మాటలు చెప్పి బ్రతకుతారు. వారిని ఎవరు నమ్మరు. మనమేమ మాట్లాడతామో అదే చేయాలి. ఏమ చేస్తామో అదే చెప్పాలి. రాతు జీవిత పాఠాలు వినయముతో విధేయత కలిగి నిలకడగా జీవించాలి. మర్యాద పాటించాలి. ఇతరుల అనుమతి పొంది పని చేయాలి. రాతు నమ్మిన అత్తగారి దేవుని హత్తుకొన్న రీతిగా సమయోచితంగా మంచి మాటలు చెప్పి ప్రేమను పొందాలి. అట్టి సుగుణాలు కలిగి ఆయన కృపను, అనుగ్రహాన్ని విారందరు దేవుని నుండి పొందుదురు గాక! ఆమెన్.

↑ పైకి / Back to top