కూడా ఉండదు. అలాంటి పరిస్థితిలో రాతు యెహోవా రెక్కల క్రింద
సురక్షితముగా ఉండుటకు వచ్చినది.
ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు
ఆశ్రయము కలుగును. కీర్తన 91:4
పక్షిరాజు తన గాడుర్రి తన పిల్లలపై అల్లాడుచు, రెక్కలు చాపుకొని
వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా
వీనిని నడిపించెను. దివాతి 32:11.
ఎ్రఫాయిమును చెరుయపట్టుకొని వానికి నడక నేర్పినవాడను నేనే.
వారిని కౌగిలించువాడను నేనే. �షేయా 11:3.
అయితే నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి
సారయడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును
గనుక మీరు బయలుదేరి క్రొవివాన దాడగంతులు వేయునట్లు గంతులు
వేయుదురు. మలకీ 4:2
కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగు చేరచుకొనునో అలాకగ
నేనునా నీ పిల్లలను ఎన్నో మారులు చేరచుకొనవలైనని యుంటిని.
మత్తయి 23:37.
యేసయ్యా రెక్కలు మనలను చేరచుకొనే రెక్కలు, చేరదీయు రెక్కలు,
క్రేప రెక్కలు, కాచే రెక్కలు, ఆ్రశయమచ్చే రెక్కలు, మోసుకొచ్చే రెక్కలు,
ఆరోగ్యము కలిగించే రెక్కలు, గాడు రగి క్రింద పడిపోతున్నపుడు
ఆదుకొని, చాపుకొని పట్టుకొని, నడిపించే రెక్కలు, అందుకే రాతు
యెహోవా రెక్కల క్రిందికి వచ్చినది.
చాడుము నా అరచేతుల మీదనే నిన్ను చెకికయున్నాను.
యెషయా 49:16
ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులైత్తి వారిని
ఆశీర్వాదించెను. లాకా 24:50
నేను ఎకకడున్నా నాకు కేషమము లేదు, భద్రత లేదు. యేసయ్యా
రెక్కల క్రింద ఉంటే నాకు అన్ని ఉన్నట్లే అని రాతు అనుకున్నది.
అందుకే మోయాబును వదిలి వేసినది. యాదా బైత్లహేామునకు తన
అత్తతో పాటు వచ్చినది. తన తోటి కోడలు మోయాబుకు తిరిగి
వెళ్ళిపోయింది. అందుకే ఓరాప చరిత్ర ఆగిపోయింది గాని దేవుని
రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు వచ్చిన రాతు చరిత్ర మాత్రము
సాగిపోవుచున్నది.
యెహోవా రెక్కల క్రిందికి వచ్చిన రాతకు దేవుడు సంపూర్ణమైన
బహుమానము నిచ్చాడు. ఆయన శరణుజుచ్చిన వారికి ఆయన
కేడెము. నా సర్వము నా అత్త, నా అత్త సేవించే దేవుడు అని
అనుకున్నందుకే ఈ నాటికి ఆమె గురించి ధ్యానించగులుగు చున్నాము.
ఆయన శరణు జుచ్చిన వారిలో ఎవరును అపరాదులుగా ఎంచబడరు.
కీర్తన 34:22.
రాతు మోయాబీయురాలు అనే అనుకుంటున్నాము గాని రూతకు
తెలిసినదంతా దేవుని వాక్యం. దేవుని జనాంగము అని
అనుకుంటున్నవారికి కూడ దేవుని వాక్యం తెలియక పోవడం చాలా
విచారకరం. దేవుని వాక్యం చేత మన హృదయాలు నిండి యండాలి.
రాతు ఏ పని చేసినా తన జీవితమంతా దేవుని వాక్యానికి సరిపోలచు
కుంటుంది. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప
చేసి యున్నావు.కీర్తన 138:2
ప్రియ చదువరీ! దేవుని వాక్యంతో మనము నిండియుంటున్నామా?
ముస్లమ్మ ముచ్చట్లతో పనికి రాని మాటలతో, వ్యర్థమైన వాటితో,
మనము నిండియుంటున్నామా రాతు చేసే ప్రతి పని
వాక్యాధారముతోనే చేస్తుంది. గనుక మనము కూడా ఏదైనా చేయాల్సి
వచ్చినా దేవుని వాక్యాన్ని, దేవుని ఆలోచనలను,ఆధారం
చేసుకోవాలి.అప్పుడే మనకు భద్రత మనకు ఆశీర్వాదము. ఆయన
రెక్కల క్రింద మనము బ్రతకాలి.

సాక్ష్యం 9. తన పరిది దాటని పసీత
బోయాజు- భోజన కాలమున నీవికకడికి వచ్చి భోజనము చేసి,
చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేనుకోయువారి
యొద్ద ఆమె కూరచుండెను.
రాతు 2:14
బోయాజు మాట్లాడిన ప్రేమ గలిగిన మాటలకు ఉభ్బ తభ్బబ్బు
అయిపోయి తన పరిదిని దాటలేదు. తాను ఎలా ఉండాలో రాతకు
బాగా తెలసు. అందుకే చేను కోయు వారి యెుద్దనే కూరచుంది.
""ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అన్నారటా��(సామెత మాత్రమే).
కొంత మందితో ప్రేమగా మాట్లాడావంటే ఎవరితో మాట్లాడుతున్నాము
ఎక్కడ ఉన్నాము అనేది కూడ మర్చిపోయి అసరభ్యంగా ప్రవర్తిస్తుంటారు.
రాతుతో ఈ పొలములోనే నిలకడగా ఉండుమని, నిన్ను ముటటకూడదని
యవ్వనస్తులకు ఆజ్ఞాపించియున్నాను. నీకు దాహామగనపుడు కుండల
యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్ళు ్రతాగుము, భోజన కాలమున
నీవికకడికి వచ్చి భోజనము చేసి, చిరకలో నీ ముక్క ముంచి తినుము.
మొదలగు మాటలన్ని బోయాజు అనినప్పుడు ఆమె కోసే వారి దగ్గర
కూరచున్నది. పనివారికి దాహావైతే నీరు చేదుకొని ్రతాగుతారు గాని
పరిరగ ఏరుకొనే రాతును మాత్రము చేది సిద్ధంగా ఉన్న నీళ్ళను
త్రాగమని బోయాజు చెప్పుచున్నాడు. తనేంటో రాతకు బాగా తెలసు
అందుకే బోయాజు తనను అందరితో కూరచుని ఆహారము
పుచ్చుకొనుమని ఆహ్వానించినా తాను మాత్రము చేనుకోయువారితో
కూరచుంది. తన్ను తాను ఎంచుకొన దగిన దానికంటే ఎకుకవగా
ఎంచుకొనకూడదు అని బైబిలు చెప్పుచున్నది. ఒకప్పుడు తల్లిదండ్రులు
చిన్న చిన్న విషయాలు కూడ పిల్లలకు నేర్పించేవారు. ఇప్పుడు ఏమ
నేర్పించినట్లు కనబడడం లేదు. కొంత మంది కొన్ని పశువులను
దేవునిని వదిలేస్తుంటారు. అవి ఎక్కడికి వెళ్ళినా, ఏమ తినినా
పట్టించుకోరు గాని మనుష్యులు అలా కాదు. గదా. నా చిన్నతనంలో
మా తల్లి ప్రతి విషయమును గమనించి మాకు నేరపది. శబ్దం వచ్చే
విధంగా నవివాతే కూడా ఒప్పుకునేది కాదు. చిరునవువా మీ ముఖము
మీద ఉండాలి గాని శబ్దము రానక్కరలేదు అనేది. పెద్దవారున్నప్పుడు
మమ్మ*్న కుర్చి మీద కూర్చోినిచ్చేది కాదు. మతముగా మాట్లాడాలి
అని చెప్పెది. స్నేహితులతో బయటికి వెళ్ళనిచ్చేది కాదు. కుర్చి మీద
కుర్చోిని కాళ్ళు }పితే కూడ ఒప్పుకునేవారు కాదు.
ఆమె తన ఇంటివారి నడతలు బాగుగా కనిపెట్టును. సామెతలు
31:27.
ఎలా మాట్లాడాలి, ఏమ తినాలి, ఏమ చేయాలి అన్న విషయాలు
మా అమ్మ ఉఉఉపదేవించేది. అందుకే కరుణామయుడైన దేవుడు
నన్ను, మా అన్నయ్యను, నా తవ్మున్ని సేవలో వాడుకొనుచున్నాడు.
ఎదుటివారు మమ్మ*్న ఇష్టపేంతగా క్రమమైన ప్రవర్తన దేవుడిచ్చాడు.
దేవునికే మహిమ కలుగును గాక. అనేకులకు మాదిరిగా ఉండే కృపను
దేవుడు ఇచ్చాడు.
ష�నేమీయురాలు దైవజనుడైన ఎ�షాకి గోడ మీద ఒక గది
కట్టించి, బల్ల, మంచము, పీట, దీప స్తంభము అన్ని అమర్చింది.
ఆతిథద్యమచ్చినది, ్రశద్ధా భక్తులు చూపినది. ఆమె చూపిన ్రశద్ధా భక్తులకు
వెుచ్చి ఆమెతో మాటలాడుటకు ఆమెను పిలువువుని రగహాజీతో చెప్పగా
అతడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా
2రాజులు4:13-15.
షునేమీయురాలు ఒక గది కట్టించి, ఆతిథద్యమచ్చినది, ్రశద్ధా భక్తులు
చూపినా దైవజనుడు పిలిచినపుడు మాత్రము ద్వారము దగ్గరనే
నిలిచినది. తన పరిధిలో ఉంది ఆమె. మంచి మట్లాడలేదు, పరిమతి
దాటకూడదు. మన నడక, మన క్రియలు, మన అలవాట్లు అన్ని
మర్యాద పూర్వాకంగా ఉండాలి. అబ్రహాము పెద్దదాసుడు ఇస్సాకుకు
సంబంధం చూడటానికి వెళ్ళినపుడు లాబను ఒంటైల గంతలు విప్పి
ఒంటైలకు గడిడ్యు, మేతయు, కాళ్ళు కడుగుకొనుటకు, అతనితో ఉ
న్న వారికిని నీళ్ళు ఇచ్చెను. ఆది 25:32.
అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితో కూడ వెళ్ళెను.
ఆది 18:16.
సొలొమోను దగ్గరకు తల్లి వచ్చిపుడు అతడు లేచి ఆమెకు
నమసకరించి ఆమెకు ఆసనము వేయించెను 1రాజులు 2:19
ఏలియా చేతుల మీద నీళ్ళు పోసిన షాపాతు కుమారుడైన ఎలిషా
2రాజులు 3:11
వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద చెటుట క్రింద
అబ్రాహాము నిలుచుండెనుఆది.కాం. 18:8
దేవుని వాక్యము మనకు అన్ని మర్యాదలు, క్రమము నేర్పిస్తుంది.
ఎందుకంటే మన దేవునికి ఒక మర్యాద ఉన్నది. ఆ దేశపు దేవుని
మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపెను.
ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందన సింహాములు
వారిని చంపుచున్నవి. 2రాజులు 17:26.
రాతు లకషణములన్ని ఆమె ్రకమమును సాచిస్తున్నవి. బోయాజు
ఎంత దయగా మాట్లాడినా ఆమె మాత్రము నేను పరిరగ ఏరుకునే ఒక
వ్యక్తిని యజమానుడు రమ్మన్నంత మాత్రానా నేనెందుకు వెళ్ళాలి.
నా పరిధిలో నేనుండాలి అని తన్ను తాను సమాదాయిం చుకొని
మాదిరిగా నిలిచింది.
లాసిపఘరు వహోన్నతుైన దేవుని సంహాసనమునకు పైగా
హెాచ్చించుకొన్నదిగాని పాతాళ్మునకు ్రతోయబడినది. మనలో
చెప్పుకొవడానికి ఏ గొప్పతనము లేదు గాని మన*్న సృష్టించిన
రక్షించిన దేవునిలోనే గొప్పతనము దాగి ఉంది. మనము
వంటివారమని నిమతత మాత్రులమని ఎల్లప్పుడు తలంచాలి.
యజమానులను మంచి ప్రవర్తించకూడదు.
ప్రభువగు యెహోవా పసలవిచ్చునదేమనగా - గరివాషుటడవై నెనొక
దేవతను, దేవతనైనట్టు సముద్దము మధ్యను నేను ఆసీనుడనై యున్నాను
అని నీవనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవైయుండియు
దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్నావు.
యెహెా 28:2
నేను దేవుడనని నిన్ను చంపువాని యెదుట నీవు చెప్పుదువా?
నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడవే గాని దేవుడవు కావు
గదా. యెహెా 28:9.
కావున దేవుని భడడ్లారా మనము నిమతతమాత్రులమని గ్రహించి
ఉండవలసిన పరిదిలోనే మనముండాలి. రాతు తాను ఉండవలసిన
పరిదిలోనే ఉంది. తానేమటో తాను ఎరిగి బ్రతికినది.

సాక్ష్యం 10. ప్రేమ కలిగిన పసీత
అతడు ఆమెకు పేలాలు అందియ్యగా ఆమె తిని తృపిత పొంది
కొన్ని మగిల్చైిను
రాతు 2:14.
బోయాజు తినుమని ఇచ్చిన పేలాలు అన్నీ తాను తినలేదు గాని
కొన్ని మిగిల్చింది. నిజానికి అన్ని తినవచ్చును గాని, ఉదయం నుండి
ఎంతో కష్టపడుతుంది. ఆకలి కూడా ఉండొచ్చు గాని, ఆమె తృప్తి
పొంది కొన్ని మిగిల్చింది. తృపిత పొందితే తప్ప కొన్ని మగుల్చిలేము.
ఎన్ని ఉన్నా కొంత మందికి తృప్తి ఉండదు. ఏ విషయంలో తృప్తి
పడరు. జలగకు ఇవ్ము ఇవ్ము అనే ఇద్దరు కూతుర్లు కలరు. తృప్తి
పడనివి మాడు కలవు. సామెతలు 30:13.
తృప్తి లేనివారు ఎప్పుడు ఏది మగల్చిరు. బహుశా తింటున్నప్పుడు
అత్త గురతుకు వచ్చిందేమో, అందుకే తాను తిని తృపిత పొందిన తరువాత
తాను మిగిల్చిన దానిని తన అత్తకు చూపించి ఆమెకు ఇచ్చెను. అత్త
మీద ఎంతటి ప్రేమ రాతకు.
దయా దృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్దునికిచ్చును.
అట్టివాడు దీవెన నొందును. సామెతలు 22:9.
నేనైతే తింటంన్నాను గాని మరి మా అత్తకు ఎలా అని
ఆలోచించింది అందుకే మిగిల్చి మరి తీసుకొచ్చింది. తెచ్చి దాచుకోలేదు
గాని అత్తకు ఇచ్చింది.
స్రీత ప్రేమకు సాదృశ్యము అందుకే యోనాతాను యుద్ధ బూమలో
చనిపోయినపుడు నా స�దరుడా, యోనాతానా నీవు అతి
మనోహారుడవై యంటివి. నీ నిమిత్తము నేను బహు శోకము
నొందుచున్నాను. నాయందు నీకున్న ప్రేమ బహు వింతైనది. స్రీతలు
చూపే ప్రేమ కంటైను అది అధికమైనది. �� సమాయేలు 1:26. అని
దావీదు ఏడ్చెిను.
స్రీతలు ఆవశ్యముగా ప్రేమ కలిగి ఉండాలి. కఠినంగా ఉండకూడదు.
ప్రేమ అనేది మన ప్రభువు మనకు చేసి చూపిన మాదిరి. అందుకే
ప్రేమ సరోవాతతమవైన మార్గమని పౌలు భక్తుడు 1కొరిందీ� 12:31లో
వ్రాశాడు. 1కొరిందీ� 13 వ అధ్యాయంలో ప్రేమ గురించి చెప్పబడింది.
ప్రేమ దోషములను కపపుతుంది. పగ కలహాములను రపుతుంది.
ప్రేమను వృది�పరచగోరువాడు తప్పిదములను దాచి పెట్టును. ప్రేమ
డంబముగా ప్రవర్తించదు అది ఉపొపంగదు, అమర్యాదగా నడువదు,
సవాప్రయోజనమును విచారించు కొనదు, త్వరగా కోపపడదు,
అపకారమును మనససులో ఉంచుకొనదు, దుర్నీతి విపఘయవై
సంతోషపడక సత్యమునందు సంతోషించను. అన్నింటిని తాళు
కొనును. అన్నిటిని నవ్మును అన్నింటిని నిరీక్షించను, అన్నింటిని
ఓరచును, ప్రేమ లేనివాడు దేవుని ఎరిగినవాడు కాదు. చూచుచున్న
మనుష్యుని ప్రేమించలేనివాడు చూడని దేవుని ఎలాగ్గు ప్రేమించను.
గనుక ప్రతి ఒక్కరు ప్రేమతో నిండి ఉండాలి. గాని కరి�నతవాముతో
కాదు. మన దేవుడు కనికరమునే కోరుచున్నాడు గాని బలిని కాదు.
�పషయా 6:6 ఆయన ఎట్టివాడైయున్నాడో మనము కూడా ఈ
లోకములో అట్టివారవై యున్నాము. 1యోహాను 4:17.
ప్రేమలో బభయముండదు అంతే కాదు పరిపూరణ ప్రేమ భయమును
వెళ్ళగొట్టును. ఈ లోకపు జీవనోపాధి గలవాడై యుండి తన
స�దరునికి లేమ కలుగుట చూచియు అతని యెడల ఎంతమాత్రము
కనికరము చాపనివానియందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచను?
చిన్న పిల్లలారా, మాటతోను, నాలుకతోను కాక క్రియతోను,
సత్యముతోను ప్రేమించవలైను. 1యోహాను 3:17, 18.
రాతు తన అత్తను క్రియతోను, సత్యముతోను ప్రేమించింది. అందుకే
పేలాలు అన్ని తినలేదు గాని కొన్ని మిగిల్చి తిసుకొనివచ్చి తన అత్తకు
ఇచ్చింది. కొంత మంది మాటతో కోటలు కడుతారు గాని రాతు
అలా కాదు మరి కొంత మంది మాటలతో ఆకాశానికి ఎతెతస్తుంటారు
గాని దగ్గరికి కూడా రానియ్యరు. దేవుడు ప్రేమా సవారాపీ ప్రేమ
లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను
కాగా తన అదివాతీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు
ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను
అనుగ్రహించెను. యోహాను 3:16. ఇచ్చుట ద్వారా మన ప్రేమను
ఇతరులకు చూపెటటగలము.
తండ్రియైన దేవుడు కుమారుడైన యేసును ఇచ్చాడు. యేసు తన
ప్రాణమునిచ్చి మన*్న రక్షించాడు. మరియు అత్తరు నిచ్చింది
అరిమతయ యోసేపు తన కొరకు తొలిపించుకొనిన సమాధి ఇచ్చాడు.
బాలుడు రొటైటల నిచ్చాడు. దయగలవారు మాత్రమే ఎదుటివారికి
ఇవవాగలరు. ఒక దైవజనుడు వాక్యం చెప్పినపుడు నేను విన్న
విషయమును ఇక్కడ వ్రాస్తున్నాను ప్రతి ఒక్కరు దేవునికి 4 రకాలుగా
కానకలు ఇవ్వాలంటా.
1. మన దశమ భాగములన్నీ దేవునివే అందుకు దేవుని వాక్యం
ఇలాగు పసలవిస్తున్నది. నా మందిరములో ఆహారముండునట్లు
పదియవ భాగమంతయు మీరు నా మందిరము నిదిలోనికి తీసుకొని
రండి. దీని చేసి మీరు నన్ను శోదించినయెడల నేను ఆకాశపు
వాకిండ్లను విప్పి పటటజాలనంతా విస్తారముగా దీవెలనలు
కుమ్మరించెదనని పసైన్యములకు అదిపతియె�న యెహోవా
పసలవిచ్చుచుచున్నాడు. దేవుని పని జరుగునట్లు ప్రతి ఒక్కరు వారి
వారి దశమ భాగములు మందిరపు నిదిలోనికి తేవాలి. ఏ బససు
ఎకికతే ఆ బససులోనే టిరకట్ తీసుకోవాలి. ఏ �టల్లో తింటే ఆ
�టల్లోనే భల్లు చెల్లించాలి. గాని ఈ రోజుల్లో చాలా మంది
దానిని బాగాలుగా చేసి వారికి ఇస్టవైన వారికి ఇస్తున్నారు. దేవునికి
ఎంత ఇచ్చినా తకుకవే గాని దేవుడు చెప్పిన విధముగా ఇస్తే మనకు
ఆశీర్వాదము. మరి కొంత మంది నెలలో వచ్చే ఆదాయానికి
దశమభాగం ఇవవారు, గాని భోజనాలు పెట్టించడం, వారికి ఇష్టమైన
పనులు చేస్తుంటారు దేవుని క్రమాన్ని దేవుని బిడ్డలు పాటించాలి.
2. వెల్లు వెల్లకపోతే వెళ�ి వారిని పంపించు ప్రకటించే వారు
లేకుండ వారెట్లు విందురు. ప్రకటించువాడు పంపబడని యెడల
ఎట్లు ప్రకటించుదురు. గనుక ప్రకటించువారిని పంపించు వారముగా
మనముండాలి. రోమా 10:14, 15 మారుమాల గ్రామాలకు
సువారీతకులను పంించే కొన్ని సంస్థలు ఉన్నవి గనుక వారికి
చేయాతనివ్వాలి.
3. తల్లిదండ్రులు లేనివారిని, విధవరాళ్ళను, పరదేశులను
ప్రేమించి వారికి మన వంతు కరతవ్యంగా సహాయము చేయాలి.
తండ్రియైన దేవుని యెదుట పవిత్రమును నిషకలళ్కమునైన భక్తి
ఏదనగా దికుకలేని పిల్లలను, విధరాండ్రను వారి ఇబ్బందిలో
పరామార్శంచుటయే. యాకోబు 1:27.
4. దైవజనులను, ఇంటికి వచ్చిన దైవ సేవకులను వట్టి చేతులతో
పంపకూడదు. మరియు ఒకడు బయల్లా�షా నుండి మొదటి పంట
యవల పిండితో చేయబడిన 20 రొటైటలను క్రొత్త గోధువు వెన్నులను,
కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన ఎ�షాకు కానకగా
ఇయ్యగా అతడు, జనులు భోజనము చేయుటకు దానిని
వడిడ్ంచుమనెను. 2రాజులు 4:42.
నాకు సమసతము సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వసతువులు
ఎపఘ్రఫోదీతు వలన పుచ్చుకొని ఏమయు తకుకవ లేక యున్నాను. అని
మనోహారవైన సువాసనయు, దేవునికి ్రపీతికరమునైన, ఇష్టమునైన
యాగమునై యున్నవి.ఫిలి 4: 18.
పొప్లి అను ఒకడు ఆ దీవాపములో ముఖయడు అతనికి ఆ ప్రాంతములో
బూములుండెను. అతడు మవ్మును చేరచుకొని మాడు దినములు
ే్నేహాబావముతో ఆతిథద్యమచ్చెిను. మరియు వారు అనేక
సతాకర్యములతో మవ్మును మర్యాద చేసి మేము ఓడ ఎకిక వెళ్ళినపుడు
మాకు కావాల్సిన వసతువులు తెచ్చి ఓడలో ఉంచిరి. అపొ 28:7
యోబు, నెహెమ్యా, దావీదు మొదలైన బభకుతలందరు వారి
ఆహారములో ఇతరులకు భాగమచ్చారు. యోబు 31:16, 1సమా
30:11, 12, నెహెమ్యా 5:17-19
దయగలవారు ఎప్పుడు ఎదుటివారికి ఆహారముచ్చుటలో,
సహాయము చేయుటలో సంతోషిస్తారు. రాతు కూడ ఇచ్చుటలోనే
సంతోషపడింది. అందుకే దేవుడు ఆమెను ఘనపరిచాడు. ఆహారము
వెనక, ఆతిథద్యము వెనుక ఆశీర్వాదము దాగిఉంది.
అబ్రాహాము ఆతిథద్యమచ్చి ఆశీర్వాదించబడినాడు
యాకోబు తండ్రికి ఆహారముచ్చి ఆతిథద్యమచ్చి ఆశీర్వాదించబడినాడు
ష�నేమయురాలు ఆతిథద్యమచ్చి ఆశీర్వాదించబడింది.
రాహాబు వేగులవారికి ఆతిథద్యమచ్చి ఆశీర్వాదించబడింది.
గనుక ఆతిథద్య గృహము ఆశీర్వాదములకు నిలయము.

సాక్ష్యం 11. పని కలిగిన పసీత
ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇదివరకు ఏరుకొనుచుండెను. కొంతేసపు మాత్రము ఆమె ఇంట కూరచుండెను. రాతు 2:7
కాబట్టి ఆమె అసతమయము వరకు ఆ చేనులో ఏరుకొనుచు, తాను ఏరుకొనిన దానిని దుల్లకొటటగా అవి దాదాపు తావెుడు యవలాయెను. రాతు 2:17
ఆమె వాటిని ఎత్తుకొని }రిలోనికి వచ్చెను. రాతు 2:18
ఉదయము మొదలుకొని అసతమయము వరకు పని చేస్తూనే ఉంది. తానే ఏరుకుంది, తానే దుల్లగొట్టింది, తానే ఎత్తుకొని }రిలోనికి వచ్చినది. ఒంటరి ప్రయాసమే. అన్ని నేనే చేయాలి అనుకోలేదు. దినమంతా పని చేస్తూనే ఉ ంది. రాతు చాలా చురురకైనది. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. సామెతలు 12:27
హెా;్ర స్రీతలు చాలా చురురకైనవారు.
చాలామంది సోమరులుగా ఉంటారు కొంచెం పని చేయగానే చాలా అలిసిపోయినట్లు పఫీల్ అవుతుంటారు. మరికొంత మంది అయితే దినమంతా పని చేస్తూనే ఉంటారు.
ఆమె తన చేతులతో బలముగా పని చేయును. సామె 31:17
పని చేయకుండ ఆమె భోజనము చేయదు. సామె 31:27
పనివాడు జీతమునకు పాత్రుడు. అందుకే రాతు తువెుడు యవలు ఎత్తుకొని వచ్చినది.
అపొసతలుడైన పౌలు సువార్తపని చేస్తూనే తన సవాహాసతములతో కష్టపడి పని చేసేవాడు. పౌలు డేరాలు కుట్టే వృత్తి కలిగినవాడు మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు పని చేయునొల్లని యెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమ గదా.
మీలో కొందరు పని చేయక పరుల జోలికి పోవుచా, అ్రకమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము. అట్టివారు నెమ్మదిగా పని చేయుచు, సొంతముగా సంపాదించుకొనిన ఆహారము బభుజించవలైనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వాకముగా హెాచ్చరించుచున్నాను. 2థెస్స 3:10-12.
సంఘమునకు వెలుపటి వారి యెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమయు కొదువ లేకుండనట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుటయందును ఆశకలిగియుండవలైనని మవ్మును హెాచ్చరించుచున్నాను. 1థెస్స 4:12.
ప్రతి ఒక్కరు పని చేయువారుగా ఉండాలి, ఏ కష్టము చేసినను లాభవే కలుగును. వట్టి మాటలు లేమడికి కారణము దినమంతా కూర్చొని }రకనే మాట్లాడితే ఏమ లాభము. రాతు అయితే దినమంతా పని చేస్తూనే ఉంది. చాలా కష్టపడి స్రీతలు పని చేయవచ్చా? చేయకూడదా? ఈ విషయంలో చాలా బేదాభిప్రాయములు ఉన్నవి.
పూర్వాకాలము పశు సంప్దనే వారి ఆస్తి. లేయా, రాేాలు తమ వందను కాచేవారు. మధ్యాను యాజకుని ఏడుగురు కుమారెతలు మందలను వేపవారు. ఐగుప్తు స్రీతలు మంత్రసాని పని చేసేవారు. దెబోరా న్యాయాదిపతిగా ఉండేది. కుటుంబ పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, అవసరతలను బట్టి పనులు చేయవలైనో లేదో ఎవరికి వార నిరణయించుకోవచ్చు.
రాతు నయోమ ఉన్న ఆ చిన్న కుటుంబములో పని చేయకపోతే నడవదు. నయోమ కుటుంబము 10 సంవత్సరాలకు పైగా బైత్లహేాము వదిలి మోయాబుకు వెళ్ళారు. తిరిగి బైత్లహేాముకు వచ్చిన ఆ ఇరువురికి అస్సలు ఆధారమే లేదు. ఆదాయము లేదు. ఈ విషయం రాతకు బాగా తెలసు. అందుకే కష్టపడి పనిచేసి పోషణ గడుపుకోవాలి అని నిరణయించుకొన్నది. రాతు విరామము విశ్రాంతి లేకుండ పని చేసినది.
ఎదు�లు లేని చోట గాదె యందు ధాన్యముండదు.
ఎద్దుల బలము చేత విస్తారముగా వచ్చుబడి కలుగును. సామెతలు 14:4
ఎదు�లు బరువులు మోస్తాయి, ఎద్దుల బండి నడుపుతాయి, రెండు ఎద్దుల బండి, ఒంటైద్దు బండి మనకు కనబడుతుంటాయి. చాలా కష్టపడి పని చేసే వారిని ఎద్దులా పని చేస్తాడు అని అంటుంటారు. ఎద్దు పనికి సాదృశ్యము అనగా కష్టపడి పని చేసేవారి దగ్గర ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. ఎవరైతే పని చేయకుండ సోమరిగా ఉంటారో వారి బ్రతకులు చాలా దరిద్దంగా ఉ ంటాయి. ఎన్ని రోజులైనా పైకి రారు. అభివృద్ధి చెందరు అరౌనా తన నలుగురు కుమారులతో కూడా పొలములో పని చేయుచున్నాడు. గోదుమలు దుల్లగొట్టుచున్నాడు. పగలు ఎండకును, రాత్రి మంచుకును నేను కీషణించి పోతిని. నిద్ద నా కన్నులకు దారమాయెను. యాకోబు తన మామకు 20 సం�� కొలువు చేపసను. దేవుడు నా ప్రయాసమును నా చేతుల కష్టమును చూచి యున్నాడని యాకోబు తన మామయె�న లాబనుతో అంటుంన్నాడు.
కష్టము చేయువాని ఆకలి వాని కొరకు వానిచేత కష్టము చేయించును. వాని కడుపు వానిని తొందరపెట్టును. సామెతలు16:26.
కష్టపడి పని చేసేవారికి ఆరోగ్యము, నిద్ద, �శవార్యము అన్ని ్రపఫీ.
రాతు కష్టపడి పని చేసి అన్ని పొందుకున్నది.

సాక్ష్యం 12. ఒక మంచి అత్త నయోమ