Chapter 8 of 11

రాతు దేవుని రెక్కల నీడను ఆ్రశయించినది

రాతు దేవుని రెక్కల నీడను ఆ్రశయించినది

దేవుని కృప మీతో సదా ఉండును గాక! ఈ రాతు గ్రంథద ధా�నాలలో రాతు సుగుణములను వివరించుచా, ఆరంభములో రాతు గత జీవితమేమటో ద్యానించాము మోయాబు శాపగ్రస్తమైన వంశములోనుండి వచ్చిన స్రీతగా ఆమె అత్తగారిని వెంబడించి పొందిన దీవెనలను గార్చి తెలిసికొనవచ్చును. మోయాబీయుల శాపము గార్చి దివాతి 23:3లో వ్రాయబడింది. దివాతి 23:3 ""అవ్మెానీయుడే గాని, మోయాబీయుడే గానీ, యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో పదవ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు. ఇదే వివరము సంఖ్యా కాండములో నెహెమ్యా గ్రంథదములో వివరించారు. రాతు 1:1, 2 అట్టి ప్రాంతానికి ఎలివెులేకు అతని భార్య నయోమ యాదా బైత్లెహేము నుండి మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళెను. అతని ఇద్దరు కుమారుల పేర్లు వహ్లోను, కిల్యోను ఎ�వెులైకు మరణము తర్వాత కుమారులు మోయాబీయులను పెండ్లి చేసుకొనిరి. పది సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత ఇద్దరు కుమారులు చనిపోయిరి. కిల్యోను భార్య రాతు విధవరాలిగా, గొర్డాలుగా మోడుబారిన స్రీతగా నిలిచింది. ఓరాప తన స్వకీయుల యొద్దకు వెళ్ళిపోయింది. రాతు సుగుణములను బట్టి, అత్తను వెంబడించిన నిరణయాన్ని బట్టి ఆమె చరిత్ర, ఆమె సాక్ష్యము నేటికి నేరచుకొనే రీతిగా మగిలిపోయింది. ఆమె అత్త నమ్మిన దేవుని నమ్మింది. ఓరాప జీవితము ఆగిపోయింది. రాతు జీవితాన్ని కొనసాగించి అత్తను హత్తుకొన్నది. చక్కని నిరణయము తీసుకొన్నది. విధేయత గలదిగా నిరూపించుకొన్నది. అత్తను తాను పని చేసిన పని వారిని వినయముతో అనుమతి కోరింది. నిలకడగా ఒకే పొలములో పని చేయుటలో స్థిరంగా నిలిచింది. తన్ను తాను తగిగంచుకొన్నది. ముఖ్యంగా ఆమె అత్తకు చేసినదంతయు బోయజు గుర్తించిన వివరాలు తెలిసికొనగలము. రాతు 2:10 """"అందుకు ఆమె సాగిలపడి తలవంచుకొని, ఏమ తెలిసి పరదేశినైన నాయందు లకష్యముంచనట్లు నీకు కటక్షము కలిరగనో అని చెప్పగా బోయజు నీ పెనిమటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మబూమని విడచి ఇంతకుముందు నీవు ఎరుగని జనము వద్దకు వచ్చితివి. దేవుడు నీకు ప్రతిపఘలమచ్చును అను మాట. ""యెహోవా నీవు చేసిన దానికి ప్రతిపఘలమచ్చును. యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహ�మానముచ్చు నని ఆమె అతతకుతతరముచ్చెిను�� రాతు మంచి క్రియలు చూపిన స్రీత ఈ అధ్యయములో ఆమె పొందిన భద్రత, బహుమానము గురించి వివరంగా తెలిసికొనగలము. రాతు యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండుటకు వచ్చినది. ఆ రెక్కలు మరెవవారికి లేవు. కేవలము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రిందికి సురక్షితముగా చేరింది. ఒక కోడి తన క్రిందనున్న 10 లేదా 15 గ్రుడ్లు పొదిగినపుడు, చిన్నపిల్లలు పైకి వస్తాయి. ఆ కోడి 21 రోజుల తరువాత పొందిన చిన్న పిల్లలకు గొప్ప రక్షణ భద్రత నిస్తుంది. గ్రద్ద, పిల్లి వాటిని ఎత్తుకొని పోకుండా రెక్కలు విప్పి అమరచుకొని పొదిగి పట్టుకొని జాగ్రత్తగా కాపాడుకుంటుంది. కొన్ని సార్లు చిన్నారి కోడి పిల్లలు తల్లి రెక్కల సందు నుండి కిచకిచ వుంటా తల పైరకతిత అటు ఇటు చూస్తు తిరిగి రెక్కల క్రింద దాకుకని భద్రంగా నిలుస్తాయి. బయట తగిన భద్రత లేదని గ్రహిస్తాయి. అదే రీతిగా బోయజు దృకపథంలో దేవుని రెక్కల నీడలో భద్రత, కాపుదల, సంరక్షణ ఉంటుందని రాతు కూడ గ్రహించిది. మనలను సృజించిన సృష్టికరత మన బభ్రధత్రై రెక్కలను సృష్టించుట మాత్రమే కాదు. మన అవయవములన్ని తన చేతిలో సృష్టించి ప్రత్యేక రీతిగా చక్కని ముకుక, నోరు, చేతులు, కాళ్ళు అన్ని అవయవాలను వాటి స్థానంలో అందంగా సృష్టించాడని గ్రహించలేక పోతున్నాము. సృష్టినంతటిని తన మాటచేత సృష్టించాడు. మన ఆకృతిని తన సవాహాసతములతో ని]్మంచి నిన్ను నన్ను చేసిన విధము ఆశ్చర్యం కలిగించగలదు. నేనీ పాట పాడగలను. దేవా, నీ సృష్టిని మాటలతో చేసావు నన్ను మాత్రమే చేతితో చేసావు. నేను ప్రత్యేకవైనదానను యేసయ్యా, బభువిలో ప్రత్యేకవైనదానను. నిజమే తన సవాహాసతములతో చేసిన ఆకారానికి తన }పిరి పోసి జీవాన్నిచ్చాడు. మన భద్రత కొరకు ఎన్నో ప్రయత్నములు చేస్తూ ఉంటాము. నిజమైన కాపుదల బభ్రదతలో సురక్షితముగా ఉండే స్థితి ఎక్కడా దొరకదు. కేవలము దేవుని రెక్కల చాటన దొరుకును. దివాతీ 32:11 ""పర్షిరాజు తన గాడు ర్రి తన పిల్లలపై అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వారిని నడిపించెను. యెహోవా మాత్రమే వారిని నడిపించెను��. పక్షిరాజు ఎతైన స్థలములలో తన గాడు కట్టుకొని గ్రుడ్లు పెట్టి పొదిగి పెంచుకుంటుంది. ఆహారము తెచ్చిపెడితే తిని ఉండుట చూడలేక తల్లి జ్ఞానంగా పెంచుతుంది. ఎలా ఆహారము స్వయంగా సంపాదిచాలి అంటే ఎగురుట నేర్పిస్తుంది. ఎగురుట నేరుపటకు తన గాడు చెదరగొట్టి క్రింద పడే సరికి అతి వేగంగా రెక్కలు క్రింద చాచి ఉంచి మోసి తన రెకకలపై అదే పనిని పదే పదే చేస్తూ రెకకలలో సతుతవ కలిగి అవసరాన్ని బట్టి రెక్కలను ఉపయోగించే నేరుప పొందగలుగుతుంది. బ్రతకడం తన పిల్లలకు చక్కగా నేరుపతుంది. శ్రతు భారి నుండి తప్పించే ఉపాయాలు నేరుపటకు శ్రమలలో ఓరుప కలిగి ఉ ంటుంది. అదే పద్ధతిలో మన దేవుడు భద్రత ఇస్తాడన్న నిరీక్షణతో రాతు దేవుని రెక్కల చాటన సురక్షితముగా ఉండగలనని నమ్మింది. అదే మాటను బోయజు చెప్పాడు. దేవుని రెక్కల క్రింద సురక్షితముగా ఉండగలవన్నాడు. పక్షి తన రెకకలపై మోసి అల్లాడనట్లు మన దేవుడు మనలను ని]్మంచి ఆ మోసే రెక్కలతో ఆయన మనలను కపపుతాడు. మనపై ఎన్నిసార్లు అల్లాడుచూ భద్రత నిస్తాడని నవ్ముచున్నామా? ఆయన మనలను ని]్మంచిన రెక్కలు నిత్యము ఎండ వానల నుండి పిల్లి గ్రద్దల నుండి పక్షిరాజు బభ్రదతనిచ్చిన రీతిగా భద్రత ఇస్తాడు. కీర్తనలు 91:4 ""ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును�� ఆయన రెక్కల క్రింద భద్రతతో కాపాడి కేషమముగా కాపాడే దేవునిని ఆశ్రయించాలి. యోబు 42:10 యోబు కేషమ స్థితిలో చేర్చి సరిహాదు�లలో కేషమము కలుగజేస్తాడు. నదివలై సమాధానముచ్చే దేవుడు మనకు రక్షణ ఇస్తాడు. దేవుని చేతుల క్రింద ఆశ్రయము ఉన్నపుడు ధైర్యముగా జీవిస్తాము. ఆయన నీకు కాపుదలగా శ్రతు బారి నుండి బభ్రదతలో రెక్కల క్రింద దాచి ఉంచగలరు. బయట గాలి తుఫానుల తాకిడి నుండి ఇంటిని కాపాడి బభ్రదపరచగలడు. మలకీ 4:2 ""ఆయన నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సారయడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. గనుక మీరు బయలు దేరి క్రొవివాన దాడలు గంతులు వేయునట్లు వేయుదురు. రాతు నిరాశలో ఉన్నపుడు ఆరోగ్యము కలిగించే రెక్కల నీడ క్రిందకు వచ్చింది. మన జీవితాల్లో బ్రతకులో నిరాశలు బాధలు శ్రమలు అనారోగ్యములు ఎదురైనపుడు డాకటర్లు బ్రతకుట కష్టమని నిరీక్షణ లేని స్థితి తెలిపినపుడు ప్రాత:కాల సార్యకాంతిలో భడడ్లను ఉంచుట పరిపాటి. ఆకులు సార్యరశ్మిని కోలోపయినపుడు పచ్చిదన్నాన్ని కోలోపయి తెల్లబారిపోతాయి. దేవుడిచ్చే సార్య కిరణములు ఉదయకాంతి నీపై ప్రకాశింపజేసేత అవి ఆరోగ్యము కలుగజేస్తాయి. ఆయన రెక్కలు ఆరోగ్యమస్తాయని మలకీ తెలిపాడు. చాిన రెక్కలు, మోసే రెక్కలు భద్రత నిచ్చే రెక్కలు నిస్సహాయత నుండి, కృంగి కృషించే స్థితి నుండి అపనమ్మకములు కలిగిన వేళ్లో దేవుడు మనలను కాపాడుతాడు. అట్టి రెక్కల నీడలోకి రాతు వచ్చింది. దేవుడు తన రెక్కల నీడలో చేరచుకొని ఆదరించాలని రెక్కలు చాచి ఉంచుట యెషయా తెలిపాడు. యెషయా 65:2 ""తమ ఆలోచనల ననసరించి చెడు మార్గముల ననసరించుచు లోబడనొల్లని ప్రజలవైపు దినమెల్ల నా చేతులు చాపుచున్నాను.��దేవుడు తన ప్రజలు ఎప్పుడు తన చాచిన చేతులలోనికి ఒదిగిపోతారోనని కనిపెట్టుచున్నాడు. తప్పిపోయిన కుమారుడు బుది�వచ్చి తిరిగి తండ్రిని చేరుతాననే ఆశతో ఆ తండ్రి చేతులు చాచి ఎదురు చూచాడు. భద్రత కాపుదల ఇచ్చి నిత్యము నడిపించే దేవుడు మనకున్నాడు. ఒక తండ్రి తన చిన్నారి భడడ్ నడక నేరచుకొని తప్పటడుగులు వేయునపుడు చెయిపట్టి నడిపించు రీతిగా మనలను నడిపిస్తాడు. �పషయ 11:3 ""ఎ్రఫాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పించినవాడను నేనే. నేనే వారిని సవాస�పరచినవాడనైనను ఆ సంగతి వారి మనససున పట్టలేదు ఒక పాటలో ఇలా పాడుతాము ""యేసు నా చేయి విడువడు. �రు తుఫాను వచ్చినను, పెనుగాలి వచ్చినను, నా చేయి విడువడు. సుడి గాలులు వీచినను, కదలలేని అసహాయత కలిగినను నీ రకంత వయసు వచ్చి నను అప్పటి వరకు శ్రద్ధగా నడిపించిన దేవుడు మన కుటుంబాలలో కలవరములతో కూలిపోయే స్థితి ఎదురొకన్నను దికుక తోచని స్థితిలో ప్రేమతో నడిపిస్తాడు. గొరర్రలకు మంచి కాపరి గనుక పాలిచ్చువాటిని మెల్లగా నడిపిస్తాడు. అవసరమైతే ఎత్తుకొని నడుస్తాడు. అట్టి దేవుని రెక్కల భద్రత క్రింద రాతు తన యవ్వన కాలంలో తన చేతులే తనకు ఆధారమని తన కష్టాన్ని నవ్ముకుంది. ఆరోగ్యమచ్చే రెక్కలు, మోసే రెక్కలు బభ్రదతనిచ్చే రెక్కలు గల దేవుని ఆ్రశయిస్తానని రూతు నవ్ముకొన్నది. ప్రకటన 21:3, 4 ""దేవుడే వారికి తోడైయుండి వారి కన్నుల ప్రతి బాషపభందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దు:ఖవైనను, ఏడపరునను, వేదన అయినను ఇక ఉండదు��. మన సవాకీయులే మనలను కోరిన రీతిగా ఆదరించలేరు. ఏడ్చేవేళ్లో, ఏడువనీ అని వదిలిపెట్టేవారున్నారు. ఎప్పుడు ఏడుస్తునే ఉంటుందని విసుగు పడుతారు. మన దేవుడు మన కన్నీరు తుడిచే దేవుడు తన కౌగిలిలోనికి తీసుకొని ఆదరించే దేవుడు మనకున్నాడు. అంతకంటే గొప్ప ఆదరణ ఎక్కడ లభించగలదు. రాతు ఆ గొప్ప దేవుని రెకకలనాశ్ర్యించింది గనుక నాటి నుండి నేటి వరకు ఆమె క్రియలను గార్చి ఆమె సాక్ష్య జీవితమును ద్యానించగలుగు చున్నాము. బోయజు విలువైన మాటలు పలికాడు. సర్వశక్తుని రెక్కల నీడ క్రిందికి వచ్చావు అన్నాడు. ఎల్లప్పుడు ఆదరించుటకు ఎదురుచూచే చేతులతో దినదినము నడిపించి కన్నీరు తుడిచే దేవుని రెక్కల క్రింద రాతు ఉన్నది. మనము కూడ ఆ దేవుని రెక్కల నీడను ఆ్రశయిస్తున్నామా? రాతు అయితే ఆ దేవుని రెక్కల క్రింద సురక్షితముగా ఉండటకు చేరినది. నీవు నేను ఆయన రెక్కల క్రింద వాలి పోదామా? ఆయన రెక్కలు భద్రత నిస్తూ, మోస్తూ సురక్షితముగా కాపాడును గనుక తగిన బహ�మానముచ్చి ఆనందింపచేయును గనుక అట్టి ధన్యత నిండుగా మనకు కలిగించి ఆయన కృప నిత్యము తోడుగా నుండును గాక. ఆమెన్.

రాతు తన పరిస్థితుల పరిమతిని తెలసుకొనిన స్రీత

యేసు ప్రభువు నామములో మీకు నా హృదయపూర్వక వందనములు. బైబిలనందలి 66 పుస్తకములలో రాతు చరిత్రను గార్చి ఒక ప్రత్యేక పుస్తకము ప్రత్యేకింపబడినది. ఇంతవరకు రాతును గార్చిన వివరములు అందులో దాగిన ఆత్మీయు విషయముల గురించి నేరచుకునే కృప దేవుడు ఇచ్చాడు. అందలి �న్నత్యమును బట్టి నాటి నుండి నేటి వరకు ధ్యానించగలుగుచున్నాము. రాతు జీవితము గతంలో మోడుబారినదైనను చిగురించగలిగినదిగా దేవుడు మార్చాడు. మారా వంటి చేదు అనుభవములను మధురంగా మార్చగలడని జీవితాలను ఎన్నో బైబిలులో చూడగలము. ఎన్నో సంధర్బ�ములలో సర్వము కోలోపయిన వారు నిరాశతో కృంగినవారున్న జీవితాలలో రాతు కూడ అట్టి సమస్యలలో ఉన్నను తన సమస్యను జయించిన స్రీతగా చూడగలము. రాతు యవ్వనములో ఉన్న విధవరాలు, గొర్డాలు, శాపగ్రస్తమైన వంశము నుండి వచ్చినను ఆమె అత్త నయోమని హత్తుకొన్న రీతిని బట్టి తన సవాజనులను విడచి అత్తను వెంబడించిన ఉత్తమ స్రీత గా అత్త ఇల్లు సరవాసవామని నమ్మింది. కీర్తనలు 45:10 ""కుమారీ ఆలకించుము, ఆలోచించి చెవి యెుగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము ఈ రాజు నీ ప్రభువు అతడు నీ స�ందర్యమును కోరినవాడు. అతనికి నవసకరింపుము��. ఈ వాక్య భాగమును అనుకరించిన వారిలో రాతుతో పాటు ఇస్సాకు భార్య రిబాక కూడా ఎలియాజరు వెంట వెళ�ిదనని నిరణయించుకొని వెళ్ళింది. అలాకగ అబీగరుాలు కూడా నాబాలు మరణాంతరము భర్త అయిన దావీదును చేరింది. మోషే భార్య సిపోపరా కూడా భర్తను అంగీకరించింది. భర్తను భార్య తప్పక వెంబడించవలైనని బైబిలు తెలియజేస్తుంది. అబ్రహాము తన పనివారితో ఇస్సాకు నకు భార్యను తేవలైనని చెప్పినాడు. ఆది 25:39, 40 ""నా తండ్రి ఇంటిలో నా వంశసు�ల యొద్దకు వెళ్ళి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసుకొని రావలైనని నా చేత ప్రమాణము చేయించెను. ఆ స్రీత నా వెంట రాదేమోనని చెప్పినందుకు అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నాతో కూడ తన దాతను పంపి నీ ప్రయాణము స్పఘలము చేయును గనుక నీవు నా వంశసు�లలో నా తండ్రి ఇంటినండి నా కుమారునికి భార్యను తీసుకొని వచె�దవు�� ఈ సందర్భములో రాతు మొదటిగా సవాజనాన్ని వదిలిపెట్టింది. రెండవదిగా అత్తను వెంబడించాలనే మంచి నిరణయము తీసుకొన్నది. రాతు 1:16 ""నీవు వెళ్లు చోటికే నేను వచ్చెదను, నీవు నివసించు చోటు నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతిపెటటబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయుగాక అనెను�� ధృడిడ నిశ్చయతతో తెలిపింది. మాడవదిగా అతతపట్ల మంచి విధేయత చూపింది. వినయంగా సంబోదించింది రాతు 2:2 ""నీ పసలవైన యెడల నేను పొలములోనికి పోయి, యెవని కటక్షము పొందగలనో వాని వెనుక పరిరగ ఏరుకొందునని నయోమతో చెప్పగా ఆమె నా కుమారీ పొమ్మనెను�� మాడవదిగా పరిరగ ఏరుకొనుటకు అనుమతి అత్తను కోరింది. ఆ కోరుటలో అత్తతో వినయము చూపింది. నాలుగవదిగా అత్తను అనుమతి కోరుట ద్వారా ఆమె ఎవరి వసతువును అమర్యాదగా ముట్టుకొనదు. �దవదిగా ఆమె యజమాని పొలములో నిలకడగా పని చేసింది. బోయజు మాటకు విలువనిచ్చింది. రాతు 2:8 ""నా కుమారీ నా మాట వినుము వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు దీనిని విడిచి పోవద్దు. ఇచట నా పనికతెతల యొద్ద నిలకడగా ఉ ండుము��. ఆరమ లక్షణము రాతు బోయజు చెప్పినట్లు విని వేర పొలములోనికి వెళ్ళనందన తగిగంపు కలిగినదని తెలసతుంది. ఏడవదిగా బోయజు మాటలను బట్టి రాతు క్రియలు చేయు వ్యక్తిగా అర్థమగుచున్నది.ఆమె అతతకేమ చేసినదో బోయజు స్పష్టముగా తెలిపాడు. రాతు 2:10, 11 బోయజు నీ పెనిమటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మబూమని విడచి ఇంతకుముందు నీవు ఎరుగని జనము వద్దకు వచ్చితివి. దేవుడు నీకు ప్రతిపఘలమచ్చును. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిపఘలమచ్చును. యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహ�మానముచ్చు నని ఉతతరముచ్చెిను. ఎనిమదవ సత్యమేమనగా యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు అత్తతో నివసించుటకు ఆశించి బైత్లెహేము చేరింది. తొమ్మదవ విషయము గురించి వివరంగా తెలసుకొనుట అవసరము రాతు 2:13, 14 ""నా యెడల నీకు కటక్షము కలుగనివ్ము అని చెప్పెను. బోయజు రాతుతో భోజన సమయమున నీవికకడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేను కోయువారి యొద్ద ఆమె కూరచుండెను. రాతు మాటలు క్రియలు యదార్థముగా ఉ న్నవి. కొందరు మనసులో ఒకటి ఉంచుకొని పైకి వేరొక విధంగా మాట్లాడుతారు. మొదటిగా రాతుతో నీరు ్రతాగుటను గార్చి చెప్పి తరువాత కనికరం పెరిగినందన భోజనము గురించి కూడ జాగ్రత్తగా వివరించాడు. రాతు 2:9 "వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించం. నిన్ను ముటటకూడదని యవవానసు�లకు ఆజ్ఞాపించియున్నాను. నీకు దాహామగనపుడు కుండ యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్ళు ్రతాగుమని చెప్పెను��. మంచి ప్రవర్తన గల భడడ్లకు తల్లిదండ్రుల పెంపకం ప్రభావము ఉంటుంది. నా తల్లి బాల్యంలో ఒక పెళ్ళికి వెళ్ళినపుడు ""అవ్మా, నీ నవువా శబ్దం నేను వినరాదు. నాతోనే నీవు కూరో�వాలి అని చెప్పింది. చదువు తకుకవైన తల్లులలో గతంలో అవగాహన శ్రద్ధ గల జా�నముండేది. సామెతలు 31: ""తన ఇంటివారి నడతలను బాగుగా ఎరుగును�� అని గ్రహించగలము. గతంలో ఎద్దును బజారులో సేవాచ్చిగా వదిలిపెట్టి దేవుని కార్యమనేవారు. మన సాంప్రదాయమారీతిగా విచ్చల విడిగా ప్రవర్తించుటకు కుదరదు. బోయజు రాతు దాహము తీరచుకొనుటను గార్చి మాత్రమే గాక భోజనవెుట్లు చేయవలైనో తెలిపనను రాతు తన పరిధిలో తాను నిలిచినదై పనివారితో కూరచునెను అని గ్రహించగలము. కీర్తనలు 139 లో మన తలంపులు పుటటకమునుేప దేవునికి తెలసు బోయజు ప్రేమ కటక్షము రాతుపై అంచెలంచెలుగా హెాచ్చిగుట గ్రహించతగినది. ఆమె పరిది ఆమె దాటలేదు. ఆమె ఎట్టి ప్రవర్తన కలిగియున్నదో ఆమెకు సరిగా అవగాహన ఉన్నది. మనము ఏ ఏ సమయాలలో ఎట్లు ప్రవర్తించుట యకతవెా అది వివరంగా బైబిలు గ్రంథదములో చదివి తెలిసికొనగలము. బోయజు ఆమెను సాదరంగా, వివరంగా ఆహావానించినను తన పాత్ర ఎట్టిదో తన అంతస్తు ఎట్టిదో తెలిసిన వ్యక్తిగా జాగ్రత్త పడింది. తన్ను తాను ఘనముగా ఎంచుకొని ఆహా, యజమాని పిలిచాడు అని ఎగిరిపడి అతిశయించలేదు. కొందరు అర�తను మంచి ప్రవర్తించుట చాలా సంధర్బ�ములలో గమనిస్తాము. దేవుని భడడ్లేనని ఆహావానించినపుడు కొందరు అతిగా ప్రవర్తించుట పరిపాటి. మనవెకకడ ఉన్ననా, ఏమ చేసిననా గమనించుకొని ప్రవర్తించుట చాలా అవసరము. అన్నయ్యలే కదా, తెలిసినవార కదా అని కాళ్ళు }పుతా అకారణంగా వెకిలిగా నవువాతా అసరభ్య ప్రవర్తన చేయుట తగదని తెలిసికోవాలి. దేవుని భడడ్లముగా అతి జాగ్రత్తగా ప్రవర్తించుట నడతలన్నీ బాగుగ కనిపెట్టుట అవసరము. యెషయా 37:29 ""హిజికయా వివరాలలో ర్బా�కే పలికిన మాటల సంధర్బం ""నా మీద నీవు వేయు ర్రంలను, నీవు చేసిన కలహామును నా చెవులలో జుచ్చెిను. నా గాలము నీ ముకుకనకు తగిలించెదను��. రాతు ప్రవర్తన ఎంత వరకు ఉండవలైనో అదే స్థితిలో ఉన్నది. పరిమతి దాటి ప్రవర్తించలేదు. ఎవరైన పరిమతి మంచి మాట్లాడరాదు. ప్రవర్తించరాదు. మరొక ఉత్తమ ప్రవర్తన ప్రదర్శించిన స్రీతని గమనించగలము 2 రాజులు 4:8, 10 ""ఒక దినమందు ఎలీషా ష�నేము పట్టణమునకు పోగా అక్కడ ఘనురాలైన ఒక స్రీత భోజనమునకు రమ్మని అతని బలవంతము చేపసను. అతని కొరకు చిన్న గది కట్టించి, అతని కొరకు మంచము, బల్ల, పీట, దీప స్తంభము నంచుదము�� ఎలీషా తన సేవకుడైన కగహాజీని పిలిచి ఆమెను గార్చి అడుగగా కుమారులు లేరు, పెనిమటి ముస్లివాడన్నారు. 2రాజులు 2:14, 15 ""ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను ఆమె వచ్చి ద్వారమందు నిలువగా�� ష�నేమయురాలు ఆ దైవజనునిరకంతో సహాయపడి నను అతి గౌరవముతో ద్వారమందు నిలిచింది. మన నడక మన మర్యాదను నాచిస్తుంది. అబ్రహాము కాలంలో లాబను కాళ్ళకు నీళు ి ఇచ్చి సాగనంపి మర్యాద సాచించాడు. ఇశ్రాయేలీయుల దేవుని మర్యాద తెలియని వారిని సింహాము తినివేసింది. మరోక సందర్భంలో సొలొమోను రాజు తల్లిని సన్మానించిన రీతి ప్రశంసనీయము. 1 రాజులు 2:19 ""బతె�బ రాజైన సొలోమోను యొద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినపుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి, ఆమెకు నమసాకరము చేసి సింహాసనము మీద ఆసీనుై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయించగా ఆమె అతని కుడి పార్శివామున కూరచుండెను. రాజైన సొలోమోను తన తల్లికి ఇచ్చిన మర్యాద, నలుగురిలో ఘనపరచిన విధము ప్రశంసనీయము దీనిని బట్టి తల్లికి, తండ్రికి, భర్తకు సమాజములో వారికి, సంఘసు�లకు ఎవవారికి ఇవ్వవలసిన గౌరవము మర్యాద వారికి ఇవ్వాలి. అబ్రహాము భార్య తన భర్తను యజమాని (మాస్ట్) అని పిలిచింది. ఈ రోజుల్లో భర్తలు కొందరు హీనంగా భార్యను పిలసతూ ""ఏమే పనికి మాలిన దానా అని జీవితకాలమంతా అవమానకరంగా పిలిచేవారున్నారు�� మోయాబు స్రీత అయినను రాతు చాలా సౌమ్యంగా, మర్యాదగా ప్రవర్తించిన వ్యక్తిగా గమనించగలము. మన మర్యాద మనము కాపాడుకోవాలి. ఇశ్రాయేలు దేవునికి ఇవ్వవలసిన మర్యాద గౌరవాలు మనకు తెలియాలి. నీ పెదవులు తేనె లులికించు రీతిగా మాట్లాడాలి. దయార్సం పోయబడినట్లుండాలి. మన పెదవుల ద్వారా మాట్లాడే మాటలు ఇతరులకు సంతోషాన్ని కలిగించాలి. బోయజు రాతు యెడల దయ, కటక్షము చూపువాడై మొదట దప్పికను గార్చి జాగ్రత్తలు చెప్పాడు. తరువాత భోజనము చేయు విధానము హెచ్చరించాడు. పనివారు చేదిన నీరు ్రతాగాలి. చిరక ముంచి అని వివరంగా తెలిపాడు. కాని ఆమె చేను కోయువారి మధ్య కూరచున్నది. నిలువకూడని స్థలములలో కూరచునరాదని బైబిలు చెప్పుచున్నది. కీర్తనలు 1:1 ""దషుటల ఆలోచన చొప్పున నడువక అపహాసకులు కూరచుండు చోటను కూరచుండరాదు�� సంకపు గుతేతదారుడైన జక్కయ్య మేడి చెట్టు ఎకికన స�లములోనున్నాడు. లోతు లోకసతులతో కూరచున్నాడు. మరియ యేసు పాదముల యొద్ద నిలిచింది. రాతు ప్రవర్తన తోటి పనివారిని ఆకర్షించింది. మనము లేచుట, కూరచునుట భక్తిని కనుపరచునదిగా ఉండాలి. రాతు తన స్థితిని గ్రహించినదై ఎక్కడ ఉ ండాలో అక్కడే పరిమతిని అధిగమించి ప్రవర్తించలేదు. మనమేమయి ఉ న్నామో గ్రహించి ప్రవర్తించాలి. లేనిచో నష్టపోతాము.ఒక ఆఫీసులో ప్యూనుగా పని చేసే వ్యక్తి ఆపఫిసరు కంటే దుర్సుగా ప్రవర్తించేది. ఆ స్థితి మంచిది కాదు. రాతకు ఎక్కడ కూర్చోివాలో తెలిసి జా�నముగా ప్రవర్తించింది. రాతు తన తగిగంపు, వినయము కూరచున్న విధము ఆదర్శినీయాలు. ఎట్లు తన కరతవ్యమును నిర్వాహించాలో ఎరిగిన వ్యక్తి అట్టి రాతు సుగుణాలు మనలో అలవరచుకోవాలి. దేవుని దీవెనలు మనతోనుండును గాక. ఆమెన్.

రాతు ప్రేమ కనికరము కలిగిన పసీత

యేసు ప్రభువు నామములో మీకు నా హృదయపూర్వక వందనములు. మొదటి 9 పాఠములలో రాతు జీవితము యొక్క సాక్ష్యములను ధ్యానించాము. ఆమె శాపగ్రస్తమైన వంశము నుండి మోయాబు స్రీతగా, నయోమ కోడలుగా నిలిచి, అత్తను హత్తుకొన్నది. ఒక మంచి నిరణయము తీసుకొని ఆమెను వెంబడించింది. బైత్లెహేము ప్రయాణమునకు సిద్ధపడినది. అత్త ప్రేమలో పెనవేసుకొని పోయినది. తగిగంపు సవాభావాన్ని, వినయము గల ప్రవర్తనను కనుపర్చగా బోయజు కటక్షము పొందినది. పనివారిని, నయోమని అనుమతి కోరిన స్రీత, క్రియలు కలిగిన మంచి వ్యక్తిత్వము గలది. వెాడుగా నున్న ఆమె జీవితము చిగురించింది. మారాను మధురము మార్చిన నయోమ దేవుని ఆశ్రయించింది. గొర్డాలుగా, విధవరాలుగా నున్న రాతు మాట మార్చుటకు నైతిక విలువలు లేనిది కాదు. బోయజు ఆమెతో చెప్పిన విషయాలు అక్షరాల పాటించి ఆయన పొలమును వదలి వేర పొలమును చేరలేదు. అనుమతితోనే పొలములో ప్రవేశించు మర్యాద పాటించింది. యవల కోత ముగియు వరకు అదే పొలములో పరిరగ ఏరుకొని ఎవరికీ కనబడక తగిగంపుతో జీవించింది. బోయజు చెప్పిన మాటలకు ప్రతిగా, అయయా, ఇంత దయ జాలి కనపరచుటకు నాపై ఎందుకింత కటక్షము చూపావని కృతజ్ఞత భావము వ్యక్తము చేసింది. బోయజు రాతు అత్తకు చేసిన దంతా తెలిసినది ప్రశంసించాడు దవాందవావైన మనససు లేక యధార్థత రాతు క్రియలలో చూపింది. దేవుని రెక్కల క్రింద భద్రత ఉందని నమ్మింది. ఆ రెక్కలు మోసే రెక్కలు, కాపాడే రెక్కలు, క్రింద సురక్షితముగా నుండగలనని చక్కగా నడిపించే హస్తము ఆమెకు తోడుండునని నమ్మింది. దేవుని రెక్కలు ఆరోగ్యాన్నిచ్చేవి. చేయి పట్టినడిపించేవి, భద్రత నిచ్చి కపపుతాయని రూతకు తెలసు. బోయజుకు రాతుపై కటక్షము ్రకమ్రకమముగా పెరిగింది. గనుక దాహము తీరచు విధము, భోజనము చేయుటను గార్చి వెళ్కువలన్ని సవివరంగా తెలియజేసాడు. రాతు 2:9, 14 వచనములలో వివరించబడింది వారితో సమానంగా కూర్చొినమని ఆహావానించగానే సంబరపడలేదు గాని పరిమతిని బట్టి ఆమె పరిది గుర్తించుకొని పనివారి మధ్య నేరచుకొన్నది. ఈ వివరములు అన్ని తెలిసిన తరువాత రాతు జీవిత వివరములు బోయజు చూపిన మరి కొంత దయగల పనులతో ఆరంభమైంది. రాతు 2:14, 18 ""బోయజు భోజన కాలమున నీవికకడికి వచ్చి బోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేనుకోయువారి యొద్ద ఆమె కూరచుండెను. అతడు ఆమెకు పేలాలు అందియ్యగా ఆమె తిని, తృపితపొంది కొన్ని మగిల్చైిను ఆ తరువాత ఆవెుతిని తృపిత పొందిన తరువాత తాను మిగిల్చిన దానిని చూపించి అతతకిచ్చెిను�� ఈ మాడు మాటలను బట్టి మంచి విషయాలను గ్రహించవచ్చును. తినుట, తృపిత పొందుట, మగులచుట యవ్వనములో ఆకలితో నున్న స్రీతగా శ్రమించిన అనుభవంలో త్వరపడి కకుకర్తిగా ప్రవర్తించలేదు గాని తాపీగా తిని కొంత మగిల్చైిను. బోయజుకు రాతు పట్ల దయ వెుట్లువారిగా కొనసాగింది. మొదట దాహము గార్చి తరువాత బుయజు గార్చి ఆలోచించి చివరకు మాడవదిగా పేలాలు అందించాడు. రాతు కూడ తన ప్రేమను కనపర్చిన విధమేమనగా ఆమె తిని వూర్కుండలేదు. ఒంటరిగా ఉన్న వృధు�రాలైన అత్తగారిని గురించి ఆలోచించి ప్రేమగా కొంత దాచి మిగిల్చి ఆవెకందించింది. ఎంతో దీన స్థితిలో ఉన్న రాతు రికుతరాలిగా మోడైన యవ్వనములో విదవరాలు గొర్డాలుగా చేదు జా�పకములలో నున్న రాతు మంచి చేయుటకు తల పెట్టిన ఔన్నత్యము ఎన్నదగినదని నాకయితే ఈ వాక్యబాగము చదివినపుడు కన్నీరు కార్చాను. ఎంత ప్రేమగల వ్యక్తిగా రాతును చూడగలము కదా! ఎదుటివారిని ప్రేమించువారిగా బ్రతకాలి. క్రీస్తు కూడ మనలనెంతో ప్రేమించాడు. యోహాను 3:16 ""దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అదివాతీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను��. సరోవాన్నతమైన మారగంలో నుండవచ్చు బోదించవచ్చు, భాషలు మాట్లాడవచ్చును అద్భుతాలు, సాచక క్రియలు చేయవచ్చును, అంతే కాదు రోజు బైబిలు చదివి ప్రార్థించవచ్చును, ప్రార్థనా సమావేశములకు హాజరు కావచ్చును. అయిననా, ప్రేమలేని వాడనైతే కేవలము వ్యరు�డగును. ప్రేమతో నిండిన భక్తి జీవితం కావాలి. భక్తి కలిగి ఇతరులను ప్రేమించలేక ద్వేషిసేత నిష్రపయోజనమే. కొన్ని సార్లు సంఘములో సరభయలైయుండి, ప్రార్థనా సహవాసము ముగించిన తరువాత అందరిని విమర్శిస్తూ మనమే మంచివారమనియు, అందరూ వేషధారులని అతిశయించేవారు లేకపోలేదు. మనమంకా పాపులవై యండగా బభక్తిహీనుల కొరకు క్రీస్తు మరణము పొంది ్రశమపడినాడు. లాకా 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని కథదలో తండ్రిని ఎదిరించి వెళ్ళినపుడు గొప్ప వాహనములపై వెళ్ళి యండవచ్చును గాని చివరకు అన్ని పోగొట్టుకొని రికుతడై పందులపొట్టుకు కూడ గతిలేనివాడై బుద్ధి వచ్చినపుడు తిరిగి తండ్రిని చేరునపుడు దుర్వాసనతో, చిరిగిన వస్త్రములతో చేరాడు. మన అపరాధములతో చచ్చినవారవై యున్నప్పుడు క్రీస్తు మనలను బ్రతికించాడు. తప్పిపోయిన కుమారుని చూచి చాచిన చేతులతో అలింగనం చేసుకొని ముద్దాడిన ప్రేమ మనపట్ల దేవుడు చూపించినపుడు అట్టి ప్రేమను మనము ఇతరుల పట్ల చూపించగలుగుచున్నామా? రాతు తన అత్త పట్ల ప్రేమను చూపించింది. పేలాలు దాచి అత్తకు ఇచ్చినది. సామెతలు 22:9 ""దయాదృష్టిగలవాడు తన ఆహారములో కొంత దరిద్దునికిచ్చును అట్టివాడు దీవెననొందును��. గతంలో ఒక దైవజనుని ప్రసంగ సారాంశంలో ఇచ్చుటలో నాలుగు విధములుండునని చెప్పారు. మొదటిగా రాబడిలో దశమ భాగము, దేవుని మందిరములో ఇవ్వాలి. నిలువయండు నట్లు దేవుని మందిరపు నిధులలోనికి తేవాలి. మందిర పనుల కొరకు దశమ భాగము సొవ్ము ఇవ్వాలి. రెండవదిగా ఇల్లు దర్శించుటకు వచ్చు దైవజనుల అవసరాలకు ఇవ్వాలి. వారిని వట్టి చేతులతో పంించరాదు. పాత నిబంధనలో ఏలియా ఎ�షాలకు పోషణ కొరకు సొవ్ము ఇవ్వబడింది. బససు ఎకికతే ఆ బససు వాడికి టిరకట్టు సొవ్ము చెల్లిస్తాము కదా. 100 రూపాయల రాబడిలో 10 రుపాయలు దేవునికి ఇవ్వాలి. యెుప్పెవారు దైవజనునికి ఇచ్చునట్లు నాతన నిబంధనలో నున్నది కదా గతంలో ఒకరు 20 రొటైటలు ప్రవక్తకిచ్చి ప్రేమించలేదా? దైవజనునితో వెళ్ళి ఖరచుపెట్టుకొనక పోతే వెళ�ివారికి సొవ్ము పంపాలి. వేరు వేరు గ్రామములలో సువార్త సేవ చేయు సేవకుల ఖరచు కొరకు పంపాలి. పవిత్రమైన, నిజమైన భక్తి ఏదనగా దికుకలేని వారిని పరామర్శంచాలి. రోమా 10:14, 15 "వారు విశ్వాసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? వినని వానిని ఎట్లు విశ్వాసించుదురు. ప్రకటించువారు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని యెడల ఎట్లు ప్రకటించెదరు?�� దేవునికివవావలసిన సొవ్మును నీ కష్ట పరిస్థితులలో ఇబ్బంది కలిగినను వాడరాదు. 1సమాయేలు 30:11 దావీదు భార్య బిడ్డలు చెరపటటబడి దు:ఖ స్థితిలో ఉండగా �గపీతయుడు కనబడెను. వాడు దావీదు నొద్దకు వానిని తోడుకొని వచ్చువాడు మాడు దినములు అన్నపానములు పుచ్చుకొనలేదని తెలిసికొని వానికి భోజనము పెట్టి దాహామచ్చి అంజూరపు అడలోని ముక్కను, రెండు ద్రాక్ష రగలలను వానికిచ్చెిను. వాడు బోజనము చేసిన తరువాత వాని ప్రాణము తెపపరిల్లగా దావీదు దయ చూపెను. యుద్ధమునకు వెళ్ళినవానికి, సామాను వద్ద ఉన్నవానికి ఒకే ప్రతిపఘలము ఉంటుందని బైబిలు తెలుపుచున్నది. ఒకరు ఉద్యోగము చేస్తూ, ఒకరు ఇంటి పని, పిల్లల పని చేసిననా ప్రతిపఘలం ఉంటుంది. ఎవరిరకంత ఆస్తి ఉన్నా ధన దాన్యములు నగలు పరపతి ఎంత ఉన్నా తృప్తి ఉండాలి. చాలా మంది స్రీతలు చీరెలు ఖరీదు గలవి కొని తృప్తి పొందాలనుకుంటారు. నాకు తెలిసిన గొప్ప గవర్నమెంటు ఆఫీసరుగా ఉన్న స్రీత షాపులో మాటలు నాకు ఆశ్యర్యం కలిగించాయి. పరిమతంగా తగిన తకుకవ ధర గల చీరెలు కొని కొంత డబ్బు దారంగా సేవ చేయు దైవజనులకిచ్చుటలో నాకు ఆనందం తృప్తి ఉన్నదని తెలిపింది. నా చెల్లి కూడ ఒక సాకలుకు ప్రిన్సిపాల్గా పని చేస్తూ అదే మాట చెప్పింది. ఖరీదైన వస్త్రములు ఎంచుకొనక ఆ డబ్బులు దైవ సేవకులకు ఇచ్చుటలో ఆనందించు వ్యక్తిగా ఉంది. యెహేాజేకలులో పేదవారి పట్ల దయను గార్చి వివరించబడింది. 1 రాజులు 18:13లో ""నేను యెహోవా ప్రవక్తలలో నారు మందిని గుహాకు ఏబది మంది చొప్పున దాచి, అన్నపానములిచ్చి పోషించితిని��. అని ఓబద్యా కాలములో ఆహాబు రాజు భార్య ఎజబేలు కిరాతక క్రియను బట్టి దయ కలిగి వారిని పోషించాడు. యోబు భక్తుడు కూడా పేదవారి పట్ల దయచూపువాడు యోబు 31:16 ""బీదలు ఇచ్చియించిన దానిని నేను భగపట్టిన యెడల విధవరాళ్ళ కండ్లు కీషణింపజేసినయెడల తల్లిదండ్రులు లేని వారిని నా అన్నములో కొంచెవైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన యెడల అని వివరించి తన దయను చూపించాడు. జీవితంలో ప్రతి వ్యక్తికి తృప్తి అవసరము సామెతలు 30:16లో ""అవేవనగా పాతాళ్ము, కనని గర్భము, నీరు చాలను అనని బూమ, చాలను అని అననివి అన్నీ తృప్తి కలిగి జీవించుట అవసరము. దయతో నున్న యోబు, దావీదు, నెహెమ్యా కూడా 150 మందికి రాజు బల్లపై ఆహారముచ్చాడు. మన అంశములో రాతు జీవిత పాఠములో దయ కలిగినది. తృపిత పొందినది. ప్రేమతో అత్తకు ఇచ్చినది, ఈ సాక్ష్యము నేటికి నిలిచి మనము ధ్యానించుటకు యోగ్యవైనది. ఈ అనుభవములను బట్టి ఆదాయము, వస్త్రములు, సంపదలను బట్టి తృప్తి పొంది దయ కలిగి ఇతరులను ప్రేమించుచు అనేకులకు మేలు కలుగు జీవితములు జీవించుటకు ప్రభువు దయ, కృప మీ పట్ల చూపాలని నా ప్రార్థన మవ్ములను దేవుడు దీవించను గాక. ఆమెన్

↑ పైకి / Back to top