Part 9 of 14

ద్వితీయోపదేశకాండము – 4 వ అధ్యాయము

ద్వితీయోపదేశకాండము – 4 వ అధ్యాయము

నవీన అనువాదముల యొక్క వాక్య విభజన

85 181% [131 179/ 8 అబ్రహము యొక్క అటబ్రహము విశ్వాసమును | అబ్రహము విశ్వాసమును అ బ్రహము యొక్క అబ్రహము ఉదాహరణ బట్టినీతిమంతుడుగా బట్టి నీతిమంతుడుగా ఉదాహరణ విశ్వాసమునుబట్టి తీర్చబడెను తీర్చబడెను నీతిమంతుడుగా తీర్చబడెను 4:1-12 శ; 1ాడ్తీ 4:1-8 4:1-8 4:1-8 దావీదు ఈ సత్యమును సున్చత్రికి ముందే బట్టి సంతోషిస్తున్నాడు అ(£2) హాము నీతి మంతుడుగా తీర్చబడెను 4:5-8 సునృత్రికి ముందే అబ్రహాము నీతిమంతుడు గా తీర్చబడెను 4:9-12 4:9-12 4:9-12£2 విశ్వాసంవలన విశ్వాసం ద్వారా అ బ్రహము దేవుని వాగ్దానం ధర్మశాస్త్రంనకు వాగ్దానము గుర్తించబడినది | వాగ్దానం ఇవ్వబడినది యొక్క నీజ సంతానం స్వీకరించబడింది విథేయత ద్వారా నీతిమంతుడుగా తీర్చబడలేదు 4:18-2ర5 4:18-2ర5 4:18-15 4:18-15 శ4;:18-17 4:16-£25 4:16-£25 అబ్రహము యొక్క విశ్వాసం

క్రైస్తవ విశ్వాసంనకు మాదిరి

4:18-25

వాక్యపు పరిధి యొద్ద అసలైన (గ్రంధకర్త ఉద్దేశ్యంను అనుసరించుట... ఈ వ్యాఖ్యానం చదువుటకు ఉపయోగపడే మార్గదర్శిని...... కావున బైబిల్‌ యొక్క వ్యాఖ్యానమును నీవు సొంతంగా చేసుకొనుటకు భాద్యుడవు. మనమందమం మనకు ఇవ్వబడిన వెలుగులో నడవాలి. నీవు, పరిశుద్ధ గ్రంధం మరియు పరిశుద్ధాత్మ వ్యాఖ్యానంలో ప్రాధాన్యత వహించవలెను. దీనిని నీవు వేరే వ్యాఖ్యాన కర్తకు విడిచిపెట్టకూడదు.

తి.

డే

అధ్యాయమంతటినీ ఒకేసారి చదవాలి, అంశాలను గుర్తించాలి. నీ అంశ విభజనము పైన ఇవ్వబడిన నవీన అనువాద విభజనలతో సరి పోల్చుకోవాలి. విభజన అనేది ప్రేరణ కాదు. కాని ఇది అసలు (గ్రంధకర్త యొక్క ఉద్దేశ్యమును తెలుసుకొనుటకు ఉపయోగపడును వ్యాఖ్యానమునకు ఇది కేంద్రమై వున్నది. ప్రతి వాక్య విభజనకే ఒక్క విభజనను కలిగి ఉండును.

మొదటి వాక్య భాగం రెండవ వాక్య భాగం మూడవ వాక్య భాగం

మొదలగునవి.

సందర్భోచిత తలంపులు

ఎ.

వి.

సి.

8:21-31లోన పౌలు వేదాంతము. పతనమైన మానవుడు ధర్మశాస్త్రము నుండి కాక దేవునితో సరి అవ్వుట ఒక ఉచిత బహుమానం అని ధృవీకరించింది. పౌలు ఇప్పుడు ఇది ఎదో క్రొత్తగా కనిసెట్టినదికాదు అని నిరూపించుటకు అబ్రహము దావీదు ఉదాహరణల ద్వారా నిరూపించుటకు ప్రయత్నం చేస్తున్నాడు (3:216) 6-8వ)

రోమా 4, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుల అన్న సిద్దాంతమునకు మోషే ధర్మశాస్త్రము, ఆది-ద్వితి నుండి బుజువలను తీసుకొనుచున్నాడు. ఇది 3:21-31లో సంగ్రహించబడినది. యూదులకు, మోషే రచనల నుండి ఉదహరించబడిన మాటకు ఎంతో విలు, ప్రత్యేకంగా యూదుల దేశమునకు తండ్రిగా చూడబడుచున్న అబ్రహమునకు సంబంధించిన వాటికి దావీదురానున్న మోస్సీ యోగా చూడబడుతున్నాడు (£2సమూ7)

రోమాలోని విశ్వసించిన యూదులకు మరియు విశ్వసించిన అన్యజనులకు మద్య ఉన్న తన్యత ఈ సందర్భమునకు సూచన. యూదుల నాయకులు రోమాను విడిచడిపెట్టుటకు క్లాడియస్‌ చేత బలవంతం చేయబడి ఉండవచ్చు. వారికి బదులుగా అన్యజన క్రైసత్వవులు ఉంచబడినారు. మొదటిగుంపు తిరిగి రావటంతో ఎవరూ నాయకత్వపు స్థానంలో ఉండాలన్నది వివాదమునకు కారణమైనది.

రోమా 4, పతనమైన మానవులు వారికి కలిగిన ఆత్మీయ వెలుగునకు సంబందించి విశ్వాసము మరియు మారు మనస్సు ద్వారా రక్షింపబడుదురు. అని చూసిస్తుంది. (ఆది 15:6; రోమా 4:8) చాలా రీతులుగా క్రొత్త నిబంధన (సువార్త) పాత నిబంధన నుండి తీవ్రమైన వ్యత్సాసం కలది కాదు. యిర్మియా 31:31-84; యెహె 36:22-88

ఈ నీతి మార్గము కేవలము పితరులకు, లేక ఇశ్రాయేతు జనాంగమునకు కాదగాని అందరికి ప్రవేశం కలదు. పౌలు తన వేదాంత వాదనను అబ్రహమును ఉపయోగించుకొని వృద్ధి మరియు వ్యాప్తి పరుచుకొనుచున్నాడు. దీనిని తన మొదట పుస్తకం గలతీతో ప్రారంభించినాడు (గలతీ-8)

పద మరియు వాక్యద్యానం

138 (నవీన) వాక్యము : 4:1-8

కాబట్టి శరీరము విషయమై మన మూలపురుషుడగు అబ్రహముకేమి దొరికెనని అందుము? £2. అబ్రహము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన యెడల అతనికి అతిశయా స్పదము కలుగును గాని అది దేవుని యెదుట కలుగదు. 3 లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహము దేవుని నమ్మెను, అది అతనిని నీతిగా ఎంచబడెను. 4పని చేయువానికి జీతము బుణమేగాని దానమని యెంచబడదు. రఠ5 పనిచేయక భక్తిహానుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. 6. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దాఆదు కూడా చెప్పుచున్నాడు. 7. ఏలాగనాగా - ఎవరి అక్రమములు క్షమించబడెనో ఎవరి పాపములు కప్పివేయబడెనో వారు ధన్యులు 8. ప్రభువు ఏమనుష్యుని గూర్చి పాపమును ఎంచాడో వాడు ధన్యుడు

4:1 “మన మూలపురుషుడగు అబ్రహముకు విమందము” అబ్రహము అన్న పేరునకు “జనములకు తండ్రి” అని అర్ధం. (16-18) అతని అసలు పేరు, అబ్రాము అనగా “హెచ్చింపబడిన తండ్రి”.

ఇక్కడ వాడబడిన సాహిత్య సాంకేతమును డైట్రాబ్‌ అందురు (4:1; 6:1; 7:7; 8:31; 9:14, 80) అబ్రహమును (ఆది 11:27-25:11) ఉదాహరణగా ఉపయోగించుటకు గల కారణములు (1) యూదులు, జాతిమూలమునకు అధిక (ప్రధాన్యతనిచెదరు (మత్తయి 38:9; యెహాను 8:38, 37, 89); (2) ఆయన వ్యక్తిగత విశ్వాసము నిబంధన మాదిరిని ఉదహరిస్తుంది (ఆది 15:6); మరియు (8) ఆయన విశ్వసము మోషేకు ధర్మశ్యూస్త్రము ఇచ్చుటకు నడిపించింది. (నిర్గమ 19-20)

4:2 “యెడల” ఇది మొదటి తరగతి షరతులు వాక్యమై (ఎ.టి. రోబర్ట్‌సన్‌, వర్డ్‌ పిక్చర్స్‌, పుట.4, 850 పే), గ్రంధకర్త దృక్పదము నుండి నిమ తన సాహిత్య ఉద్దేశ్యం కొరకు వాడబడినది. ఇది మంచి ఉదహరణై నిజంగా అది ఒక అసత్యమై, ఒక వేదాంత అంశంను చేయుటకు సహాయపడును. (14వ)

జోషప్‌ ఎ. ఫిట్‌జమర్‌, దా ఎంకర్‌ బైబిల్‌, 88వ సంపుటి 872పే, ఇది ఒక మిశ్రమ షరతుల వాక్యంగా, మొదటి భాగం రెండవ తరగతి (సత్యమునకు విరోదంగా), రెండవ భాగం మొదటి తరగతిగా చెప్పబడుతుంది.

[5 “క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడితే” క్రీస్తునందు విశ్వాసం వలన నీతిమంతుడుగా తీర్చబడుటకు ఇది విరోదము. మానవ సామర్యములతో రక్షణ మార్గము ఇది (4:4), సాద్యమైతే క్రీస్తు పరిచర్యను అనవసరంగా చేసేది. ఎలాడైననూ పతనమైన మానవులు దేవుని నిబంధన కార్యమును నెరవేర్చులేని అసమర్దతను పాత నిబంధన స్పష్టంగా చూపిస్తుంది. కాబట్టి పాత నిబంధన ఒక శాపముగా, మరణశిక్షగా మారింది (గలతీ 83:18, కొలస్సీ 2: 14) యూదుల పండితులు ధర్మశాస్త్రమునకు ముందే అబ్రహము ఉండెనని ఎరుగుదురు. కాని ఆయన ధర్మశ్యూస్త్రమునకు కొరకు ఎదురు చూసి దానిని నెవవేర్యెనని నమ్మెదరు (ప్రసంగి 44:20 మరియు జూబీలీస్‌ 6:119, 15:1-2),

“అతనికి అతిశయ స్పదము కలుగును” ఈ అంశం పైలు రచనలలో తరుచుగా కనిపిస్తుంది. అతని పరిసయ్య వెను చిరత్ర ఈ సమస్యకు అతనిని శీకఘ్రుగ్రాహకం చేసింది. (9:27, 1కొరింది 1:29; ఎఫెసి £2:8-9). £:17లోని అతిశయం అన్న అంశంను చూడండి

4:8 438, 181, 11181, 1/ “అబ్రహము దేవుని నమ్మెను” 9 “అబ్రహము దేవుని యందు విశ్వాసము ఉంచెను”

ఇది ఆది 15:6లో నుండి వాక్యం. ఈ అద్యాయంలో మూడుసార్లు పౌలు దీనిని ఉపయోగించినడు. (4:3, 9, 22) ఇది పౌలు యొక్క రక్షణకు సంబంధించిన వేదాంతమునకు ప్రాముఖ్యతను చూపిస్తుంది. “విశ్వాసము”నకు పాతనిబంధనలో విధేయత, స్థిరత్వం, నమ్మకత్వంగా ఇవి దేవుని స్వభావమే తప్ప మనవి కాదు అని అర్ధమిస్తుంది. ఇది హీబ్రూ పదము (ఈమున్‌, ఈమునా) అనగా “నిశ్చయముగా లేక స్థిరంగా” అని అర్ధము. రక్షించే విశ్వాసము, మానసిన ఒప్పుదల (సత్యముల వరుస), చిత్తము యొక్క తీర్మానము (ఒక నిర్ణయం), నైతిక జీవితం (ఒక జీవిత విధానం), ప్రాధమికమైన సంబంధాలు (ఒక వ్యక్తిని ఆహ్వానించుటం) అని చెప్పబడుతుంది. అబ్రహము యొక్క విశ్వాసము భవిష్యత్‌ మెస్సియాపైన కాదని వక్కానించబడాలి. అపబ్రహము విశ్వాసముఆయన ఒక బిడ్డను మరియు సంతానమును కల్గిఉంటాడు. అన్న దేవని వాగ్దానం పైన ఉంది (ఆది 12శ£; 15:2-5; 17:4-8; 18-14) అబ్రహము దేవుని యందు విశ్వాసముంచుట ద్వారా ఈ వాగ్దానమునకు స్పందించినాడు. ఆయనకు ఈ వాగ్దానము నిమిత్తం అనుమానాలు మరియు సమస్యలుండేవి. ఎలాగైననూపట్టింది. అతని అసంపూర్ణ విశ్వాసం దేవునికి అంగీకారమైనది. దేవునికి, దేవుని వాగ్గానమునకు విశ్వాసంతో స్పందించే పొరబాటు కల మానవులతో పనిచేయుటకు దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ విశ్వాసం ఆవగింజ అంత చిన్నదైన సరే (మత్తయి 17:20) 4:3,4,5,6,8,9,10,22,23,24

138, [1[11/ “అది అతనికి ఎంచబడెను” 1!1(1/ “అది అతనికి జమచేయబడింది” 7£1/ “దేవుడు అంగీకరించెను”

8 “ఈ విశ్వాసము పరిగణించబడింది”

[అ “ఇ అది” దేవుని వాగ్దానంలలోని అబ్రహము విశ్వాసమును సూచిస్తుంది.

[6] “ఎంచబడెను” (లోగిజోమై) అనేది లెక్కల పదము. దీని అర్ధం “మోపబడినది” ఒకనికి జమ చేయబడింది (ఎల్‌ఎక్స్‌ఎక్స్‌ ఆది 15:6; లేవి 7:18; 17:4) ఇదే సత్యము 2£2కొరింది 5:21 మరియు గలతీ 3:6లో సుందరంగా వ్యక్తపర్చబడింది. పౌలు ఆది 15:6 మరియ కీర్తన 82:2ను కలిసియుండవచ్చు. ఎందుకంటే ఈ రెండునూ “ఎంచబడెను” అనే లెక్కల పదమును వాడినవి. ఇటువంటి వాక్యముల మిలితము అనేఇ రబ్బీలు ఉపయోగించే వ్యాఖ్యాన శాస్త్ర సూత్రంగా ఉంది. (గ్రీకు బైబిల్‌లో ఈ పాత నిబంధన పదము పుస్తకమును ఉంచుట అన్న బ్యాంకింగ్‌ పదముగా కాకుండా, “గ్రంథములు”నకు సంబంధించి ఉంపడవచ్చు. దాని 7:10; 2:1; ఈ రెండు రూపక అలంకార పుస్తకములు (దేవుని జ్ఞాపకార్థ గ్రంధములు) అవి.

1. (క్రియల (గ్రంధ: లేక జ్ఞాపకారపు (గ్రంధ: (కీర్తన 56:8; 139:6; యెషయా 65:6; మలాకీ 3:16; ప్రక 20:12-18)

2. జీవ (గ్రంధం (నిర్ణమ 32:82; కీర్తన 69:28; యెషయా 4:8; దాని 12:1; లూకా 10:20; ఫిలిప్పి 4:3; హెటబ్రీ 12:23 ప్రక 38:5; 18:8; 17:8; 20:15; 21:27)

“జీవగ్రంధం”లోనికి అబ్రహము విశ్వాసము దేవుని నీతిగా ఎంచబడింది. 4:3, 5, 6, 9, 10, 11, 18, 22, 25 “నీతిగా” ఇది పాత నిబంధనపరమైన “కొలిచేరెల్లు” (సదక్‌)ను సూచిస్తుంది. ఇది దేవుని గుణము కొరకు నిర్మించబడిన రూక అలంకారం. దేవుడు తిన్ననివాడు, మానవులందరు వంకరివారు. క్రొత్తనిబంధనలో ఇది హోదా సంబంధమైనదిగా, న్యాయ పరమైనదిగా దైవిక జీవిత విధానంలోనికి వెళ్ళెటటువంటి ఆశావారమైనది. ప్రతి క్రైస్తవుని కొరకు దేవుని ఆశ ఏమిటంటే, తన స్వంత గుణమును కల్లిముండాలని, ఇంకొక మాటతో చెప్పాలంటే క్రీస్తు సారూప్యంలోనిక మార్చబడటం (8:28-29) గలతీ 4:19) 1:17లోని ప్రత్యేక అంశంను చూడండి.

4:5 వ్యక్తిగత సామర్హ్యము లేక యోగ్యతపై కాకుండా తనను ప్రత్యక్ష పర్చుకొనే దేవునికి స్పందించటమే విశ్వాసము యొక్క మూలం ఒకసారి రక్షింపబడి, ఆత్మనింపుదల కల్గియుండిన తరువాత మన జీవి విధానం అంత ప్రాముఖ్యం కాదు అని సూచించకూడదు. క్రైస్తవ్యం యొక్క గురి, చనిపోయినప్పుడు పరలోకం కాదు, గాని ఇక్కడ క్రీస్తు వంటి సారూప్యం కల్గిముండటం మనం రక్షింపబడలేదు. నీతిమంతులుగా వీర్చబడ్డాం. లేక మన పనుల వలన సరిగా నిలువబడుట కొరకు, నత్కియ కొరకు విమోచింపబడ్డాం. (ఎఫెసి. 2:8-9, 10; యాకోబు మరియు 1 యాకోబు మరియు 1 యెహాను) ఒకడు రక్షింపబడెను. అనుటకు మార్పు చెందిన మరియు మార్పు చెందుతున్న జీవితమే బుజువు.

[ఆ 11838, 181% “అతని విశ్వాసము” !131/ “అటువంటి విశ్వాసము” 16, 188 “అది ఈవిశ్వాసము”

అబ్రహము విశ్వాసము అతనికి నీతిగా ఎంచబడింది. ఇది అబ్రహము పనులను బట్టి కాదు గాని స్వభావమును బట్టియే. “ఎంచబడెను” అన్నమాట గ్రీ5 బైబిల్‌లోని ఫినెహాస్‌ యొక్క కీర్తన. 106:81, (ఇది సంఖ్యా £25:11-18ను సూచిస్తుంది)లో కూడా ఉపయోగించబడింది. ఈ సందర్భంలో ఈ మాట ఫినెహాస్‌ పనివలన అని చెప్పబడింది. కాని అబ్రహము విషయంలో ఇలాకాదు ఆది 15:6

[5] “భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది.” ఇది 8వలోని అబ్రహమునకు సాదృశ్యం (ఆది 15:6) నీతి అనేది దేవుని బహుమానం కాని మానవ కార్యము కాదు.

[| “దావీదు” అబ్రహము ఏవిధంగా సంపూర్ణ వ్యక్తిగా లేక పోయిన విశ్వాసంను బట్టి దేవునితో సరిగా ఉండెనో, దావీదు కూడా అంతే (కీర్తన 82:51) దేవుని యందు (పాత నిబంధన) దేవుని కుమారుని (క్రొ!!ని!) యందు విశ్వాసముంచు పతనమైన మానవులను దేవుడు (ప్రేమించును, వారితో పనిచేయును

4:6 “క్రియలు లేకుండా” పాతనిబంధన (కీర్తన 82:1-2) మాటను దీనిముందు ఉంచి పౌలు నొక్కి వక్కానిస్తున్నాడు. దేవుఇని కృప వలన క్రీస్తు ద్వారా, వ్యక్తిగత విశ్వాసమును బట్టియే మానవుడు దేవునితో సరిఅగును కాని వాని మతపరమైన కార్యములను బట్టికాదు.

4: 7-8 ఇది కీర్తన 82:1-2లోని యొక్క వాక్యము 7వలోని క్రియలు రెండునూ, “క్షమించబడెనో” మరియు “కప్పివేయబడెనో” అనేవి ఆరిస్ట్‌పాసివ్‌ దేవుడు చేసే వ్యక్తిగా కనిపిస్తుంది. 8వ వచన& రెండింతు వ్యతిరేకం “ఏ పరిస్థితిలోనైన జరుగని” తీర్చబడిన, ఎంబబడిన, లెక్కలోనికి తీసుకొనిన అనిఅర్ధం. ఈ మాటలోని మూడు క్రియలను గమనించండి, అన్నియూ పాపపు నిర్లోషమైనవిగా చూపిస్తున్నవి.

4:7 “ఎవనిపాపములు కప్పి వేయబడెనో” ఇది కీర్తన 32:1 నుండి చెప్పబడినది “కప్పివేయుట” అన్న అభిప్రాయం ఇశ్రాయేలు యొక్క పూజా బలివ్యవస్థకు కేంద్రం. దేవుడు పాపమును కప్పి వేయుట ద్వారా, అది అదృశ్యమైనట్టు దేవుడు చేస్తాడు. (బ్రౌన్‌, క్రైవర్‌, వ్రిగ్న్‌ 491పే) ఇదే అంశం, వేరే హీబ్రూ పదమైన (కఫార్‌), ప్రాయశ్యితార్థ దినమందు, కరుణాపీఠము మీద ఉంచబడిన రక్తము ఇశ్రాయేటు పాపములను కప్పివేసే పద్దతిగా చూపబడింది. బైబిల్‌ సంబంధ రూపక అలంకారము ఒకని పాపమును చెరిపి వేయటం లేక తుడిచి

పెట్లడం. అ

4:8 “ప్రభువు వి మనుష్యుని గూర్చి పాపమును ఎంచాడో వాడు ధన్యుడు” ఇది కీర్తన 32:2 నుండి చెప్పబడింది. ఈ పదము “ఎంచబడుటి” “మోపబడుటి” లేక “జమ చేయబడుట” అనే వ్యతిరేఖ శ్యూవనతో వాడబడుతుంది. విశ్వాసుల ఆత్మీయ బ్యాంక్‌ లోనికి పాపములను చేర్చడు; దేవుడు నీతిని చేర్చుతాడు. ఇది దేవుని గుణము, బహుమానం, మరియు నిశ్చయం పైన గాని మనావ యోగ్యత, సాధన లేక విలువపై ఆధారపడదు.

138 (నవీన) వాక్యం : 4:9-12

9. ఈ శుభవచనం సున్నతిగలవారిని గూర్చి చెప్పినదా సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పినదా? అబ్రహము యొక్క విశ్వాసము అతనికి నీతి అని యెంచబడెనను చున్నాము గదా? 10. మంచిది; అది పస్థితియందు ఎంచబడెను? సున్నతి కలిగియుండినప్పుడా సునృతి లేనప్పుడా? సున్నతి కలిగియుండిన్వుడు కాదు సున్నతి లేనప్పుడే 11 మరియు సున్నతి లేని వారైననూ, నమ్మిన వారికందరికి అతడు తండ్రి యగుట వలన వారికి నీతి ఆరోపించుటకై, అతడు సున్నతి పొందక మునుపు, తనకు కలిగిన విశ్వాసమువలనైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను. 1£ మరియు సున్నతి గల వారికిని తండ్రి యగుటకు, అనగా సున్నతి మాత్రము సొందిన వారుగాక, మన తండ్రియైన అబ్రహము సున్నతి పొందక ముపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తుతును పొందెను.

4:9-12 ఈ సున్నతి చర్చను రక్షింపబడుటకు సున్చతి అవసరం అని బోదించే జూడైజల్స్‌ వక్కాణము బట్టి చెప్పెను (లగీ పత్రిక మరియు అపొ. 15లోని యెరుషలేం మహాసబ)

పైలు రబ్బీల వ్యఖ్యానంలో శిక్షణ పొందినవాడై, ఆది 15:6 మరియు కీర్తన 32:2 (భీబ్రూ మరియు గ్రీకులలో కూడా ఒకే క్రియ ఉంటుందని ఎరిగినవాడై తన వేదాంత ఉద్దేశ్యం కొరకు ఈ వాక్య భాగములను కలిని ఉండువచ్చు.

4:9 9వ వచనం “కాదు” అన్న జవాబును ఆశిస్తుంది. విశ్వాసమును బట్టి దేవుడు అందరిని, అన్యజనులను కూడా అంగీకరించును. ఆది 15:6 మరళా చెప్పబడింది. ఇశ్రాయేలు పితరుడు, అబ్రహము విశ్వాసము వలన నీతిమంతుడుగా తీర్చబడెను.

4:10-11 “విశ్వాసము వలననైన నీతికి ముద్రగా, సున్నతి అనుగురుతు పొందెను” అబ్రహము పిలువబడిన తరువాత, నీతిమంతునిగా తీర్చబడిన తరువాత దేవుడు నిబంధన గురుతుగా సున్మత్రిని ఇచ్చెను (ఆది 17:09-14) ఎజియన్‌ ద్వీపముల గ్రీకు మూలం కల్గిన ఫిలీప్తీయులు తప్ప పురాతన నియర్‌ ఈస్ట్‌ ప్రజలందరూ సున్నతి పొందెఏవరు వారి సున్నతి, బాలుడు నుండి పురుషడయ్యేటప్పుడు సున్నతి ఒక పూజా కార్యక్రమం. యూదుల జీవితంలో పుట్టిన 8 రోజుల తరువాత పురుషులకు చేసే నిబంధన సభ్యత్యంనకు సంబంమైన మత కార్యక్రమం ఈ సున్నతి ఈ వచనంలో “గురుతు మరియు “ముద్ర” సాదృశ్యంగా ఉండినవై అబ్రహము విశ్వాసమునకు సంబంధించినవి. దేవుని యందు విశ్వాసముంచు వాని గురుతు, సున్నతి. “విశ్వాసపు నీతి” అనేది 18వ వచనంలో కూడా చెప్పబడింది. పరిశుద్ధ దేవునితో సరిఅయిన సంబంధం కల్గియుండటానికి మూలం, సున్నతి కాదు గాని విశ్వాసం.

4:11 “సున్నతి లేని వారైననూ, నమ్మిన వారికందరికి తండ్రి అగుటకు”. గలతీ పత్రిక తరువాత రోమా పత్రిక వ్రాయబడినది. పౌలు యూదుల (1) జాతి వంశావళి పైన (మత్తయి 3:9; యెహో 8:38, 87, 39) మరియు (2) మోషే నిబంధన యొక్క ప్రస్తుతపు వ్యాఖ్యాన కలదని గుర్తెరిగినాడు. కావునా, విశ్వసించిన వారి అందరికి అబ్రహము మాదిరిగా పౌలు చూఇనాడు (సున్నతి పొందని విశ్వాసులకు తండ్రి, గలతీ 3:7-9)

4:12 “అడుగుజాడలను బట్టి నడుచువారికి” ఇది సైన్యంలోని సైనికులు ఒకే వరుసలో నడుచుట కొరకై దము (అపొ 21:24; గలతీ 5:25; 6:16; ఫిలిప్పి 3:16) ఈ వచనంలో పౌలు విశ్వసించిన యూదులు (సున్నతి పొందిన)తో మాటాలాడుచున్నాడు. దేవునియందు, ఆయన వాగ్ధానమునందు విశ్వాసముంచిన వారికందిరికి అబ్రహము తండ్రి.

రెండు ఆర్టికల్స్‌ కారణమున ఇది రెండవ దృశ్యం కావచ్చు. అదేవిధంగా విశ్వాసపు జీవిత విధానం కావచ్చు. రక్షణ, కొనసాగే సంబంధం కాని ఎదో ఒక నిర్ణయమే లేక మానసిక కదలికోకాదు.

18. అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహముకైననూ అతని సంతానముకైననూ ధర్మశాస్త్ర మూలముగా కలుగలేదు గని విశ్వాసము వలననైన నీతి మూలముగానే కలిగెను 14. ధర్మశాస్త్ర సంబంధము వారసులైన పక్షమున విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానము నిరర్థక మగును. 15. ఎలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును; ధర్మశాస్త్రము లేని పక్షమున అతిక్రమమును లేకపోవును.

1138 (నవీన) వాక్యం : 4:18-15

4:18 “వాగ్దానము అబ్రహముకైననూ అతని సంతానమేకైననూ” దేవుడు అబ్రహమునకు “భూమి మరియు సంతానం” వాగ్దానం చేసెను. (ఆది 12:1-8; 15:1-6; 17:1-8; 22:17-18) పాత నిబంధన భూమిపైన (పాలస్టీనా) దృష్టినిల్సింది. (క్రొత్తనిబంధన “సంతానం” (యెస్సియా యేసు, గలతీ 8:16, 19), కాని ఇక్కడ “సంతానం” విశ్వాస ప్రజలను సూచిస్తుంది (£28-£25వ!లు; గలతీ 3:290 విశ్వాసులందరి విశ్వాసమునకు దేవుని వాగ్దానములు ఆధారము. (గలతీ 3:14, 17, 18, 19, 21, £22, 29; 4:28; హెట్రీ 5:18-18)

[3 “అతడు లోకమునకు వారసుడగునను” ఈ సార్వత్రిక వాక్యము ఆది 12:8; 18:18; £2£2:18 మరియు నిర్ణయ 19:5-6 వాక్యపు వెలుగులో చాలా ప్రాముఖ్యమూనది. మానవులందరిని పిలుచుట కొరకు దేవుడు అబ్రహమును పిలుచుకొనెను. (ఆది 1:26-2£27; 3:15) ఈ లోకము అంతటికి అబ్రహము మరియు అతని సంతానము దేవుని (ప్రత్యక్షత కొరకు మార్గములు ఇది భూమి మీద దేవుని రాజ్యమునకు వేరే రీతిగా సూచించటం (మత్తయి 6:10)

(6) “ధర్మశాస్త్రము మూలమునగాకి” మోషే ధర్మశాస్త్రం అప్పటికింకా ప్రత్యక్షం కాలేదు. గ్రీకు బైబిల్‌లో దీని ప్రాధాన్యతను వ్యక్తర్పుటకు ఈ వాక్యమును ముందు ఉంచినారు. మానవ ప్రయత్నంనకు మరియు దేవుని కృపకు మద్య ఉన్న వ్యత్యాసంను నొకిగి చెప్పే విషయాలలో ఇది చాలా ప్రాముఖ్యమైనది (38:21-81) కృప, ధర్మశాస్త్రమును చెల్లనిదిగా చేసి, రక్షణకు మార్గముగా దానిని చేసెను. (హెబ్రీ 8:7, 180

ప్రత్యేక అంశం : పౌలు యొక్క ధర్మశాస్త్ర అభిప్రాయాలను 18:9లో చూడండి

4:14 “పక్షమున” ఇది మొదటితరగతి షరతులు వాక్యమై (గ్రంధకర్త దృక్పదం నుండి సత్యమైనదిగా లేక తన సాహిత్య ఉద్దేశ్యం కొరకు వాడబడినదై యుండవచ్చు. పౌలు తన తర్మవాదన కొరక ఈ వాక్యంను వాడుచున్నాడు. ఇది సాహిత్య వక్కానింపుకొర5 వాడుచున్న పదం. ఈ వాక్యం సత్యమని ఆయన సమ్ములేదు. కాని అది నిజంగా అసత్యమని చెప్పుటకు వాడినాడు. సున్నతికల యూదుల జాతీయులు లోకమునక వారసులు కారు గాని, దేవుని చిత్తము, వాక్యముపైన విశ్వాసం ఉంచిన వారు వారసులు. భౌతిక సున్నతి నిజమైన గురుతుకాదు గాని క్రీస్తునందు విశ్వాసం. (2:28-29)

[| 1458, 181 “విశ్వాసము వ్యర్దమగును” 1151 “విశ్వాసం శూన్యమగును” 1£1/ “మానవుని విశ్వాసం ఏమికాదు” 8 “విశ్వాసం విషయం లేనిదవుతుంది” ఇది బలీయమైన (గీక క్రియయొక్క స్థిరపరిస్థితిని నొక్కి చెప్పి “ఖాల్టీగా” “పునాదిలేనిదిగా” “అసత్యమయంగా” అని కూడా అరదృఇచ్చును (1కొరి 1:17) ఈ పదము ఇంకా పౌలుచే (1కొరి 1:17; 9:15; £కొరి 9:83 మరియు ఫిలిప్పి £:7)లో కూడా వాడబడినది.

[అ !గీ$8 “వాగ్ధానము నిరర్థకమగును” 11181 “వాగ్దానము ప్రయోజనంలేనిదగును” [131% “వాగ్దానం శూన్యం” 1£1/ “దేవుని వాగ్దానము ఉపయోగం లేనిదగును” 8 “వాగ్దానమునకు ఏ విలువలేదు”

ఇదికూడా బలీయమైన (గ్రీకు క్రియ యొక్క స్టిరపరిస్తితిని నొక్కి చెప్పి “ఖాళీ చేసేటట్టు” “రద్దు పరిచేటట్టు” “అంతమొందిచేటట్టు”

“నాశనం” లేక లేకుండా నిషేదించు” అని అర్ధం నిచ్చును. ఈ దపము పౌలుచే (రోమా 38:3, 81; 6:6; 7:2, 6; 1కొరింది 2:6; 18:8; 15:24; 2కారి 8:7; గలతీ 5:4; 2 థెస్స 2: 8)లో కూడా వాడబడినది. రక్షణకు రెండు మార్గములు లేవు. క్రొత్త నిబంధన కృప పాత నిబంధన కార్యములను వ్యర్థపర్చింది.

ప్రత్యేక అంశం : శూన్యం మరియు ఖాళీ 8:8లో చూడండి.

4:15 ధర్మశాస్త్రము పుం ధర్మశాస్త్రము

మొటి పదమునకు ఆర్టికల్‌ ఉన్నది. రెండవ పదమునకు లేదు. గ్రీకు ఆర్టికల్‌ ఉండా, లేదా అని నొక్కి చెప్పటం ప్రమాదకరం కాని ఈ సందర్భంలో ఇది సహాయకారిగా కనిపిస్తుంది. ఈ పదమును పౌలు రెండు భావననలతో ఉపయోగించుచున్నాడు. (1) మోషే ధర్మశాస్త్రము మరియు దాని సాంప్రదాయాల వలన రక్షింపబడవచ్చునని కొంతమంది దానినినమ్ముచున్నారు (2) సాధారణ న్యాయవిధి. ఈ భావన స్వనీతి పరుతైన అన్యజనులు వారి సాంఘిక నైతిక న్యాయ, మత పద్దతులను పాటింఇ వారి దేవతలచే అంతీకరించబడవచ్చు

అనువార్ని సూచిస్తుంది.

“ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించు” ఇది భయం గొలిపే వాక్యం. (3:20; గలతీ 3:10-138; కొలస్సీ £:14)మోషే ధర్మశాస్త్రం ఎన్నడును రక్షణ సాధనంగా పరిగణించబడలేదు. (గలతీ 38:28-29) ఇది అర్దం చేసుకొనుటకు లేక అంగీకరించుటకు ఏ యూదుడకైనూ చాలా కష్టతరం కాని ఇదే పౌలు వాదన.

“ధర్మశాస్త్రము లేని నక్షమున, అతిక్రమము లేక పోవును” మానవులకు కల్గిన వెలుగును బట్టి దేవుడు వారిని లెక్కకు అప్పగించుచున్నాడు. అన్యజనుల వారు ఎన్నడూ అప్పగించుచున్నాడు. అన్యజనులు వారు ఎన్నడూ వినవని మోషే ధర్మశాస్త్రమును బట్టి తీర్పు తీర్చబడరు. వారు సహజ / ప్రకృతి ప్రత్యక్షత వలన జవాజీదారులగుదురు. (1:9-20; £2:14-15). ఇక్కడి ఈ మాట పౌలు వాదనను మరికొంత ముందుకు తీసుకొని వెళ్ళింది. మోషే ధర్మశాస్త్రమునకు ముందు దేవుడు స్పష్టంగా ప్రత్యక్షమైనాడు. ఆయన మానవుని అతిక్రమమును నమోదు చేయలేదు. (8:20, 25; 4:15; 5:138,20; 7:5, 7-8; అపొ 17:30 1కారి 15:56

1138 (నవీన) వాక్యము : 4:16-25

16. హేతువు చేతను ఆ వాగ్దానము యావత్సంతికి, అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహముకున్నటి విశ్వాసము గలవారికి కూడా దృఢము కావలెనని, కృపననుసరించనదై యుండునట్టు, అది విశ్వాసమూలమైన దాయెను. 17. తాను విశ్వసించిన దేవుని యెదుల, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలచువాడునైన దేవుని యెదుల, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని అందుక (ప్రమాణంగా) వ్రాయబడినది. 18 నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రియగునట్టు నింఈగీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగినమ్మెను. 19 మరియు అతడు విశ్వాసము నందు బలహీనుడు కాక, రమారమి నూరేండ్ల వయస్సు గలవాడై యుంది అప్పటికి తన శరీరము మృత తుల్యమైనట్టును, శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని, 20 అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక 21 దేవుని మహిమ పరిచి, ఆయన వాగ్దానము చేసిన దానికి నెరవేర్చుటక సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను. 28 అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. 28 అది అతనికి ఎంచబడెనని అనతి నిమిత్తము మాత్రమే కాదు, 24 మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనక ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. £25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, మనము నీతిమంతులుగా తీర్యబడుటకు లేపబడెను.

గాః

4:16 14వ నుండి ఇది సుందరమైన సారాంశం (1) మానవులు విశ్వాసంతో స్పందించాలి (2) దేవుఇ కృప వాగ్దానములక (3) విశ్వసించు వారికందరికి అబ్రహము సంతతికి (యూదులు మరియు అన్యజనులు) వాగ్దానము నిశ్చయం; మరియు (4) విశ్వాసం గల వారందరికి అబ్రహము మాదిరి.

“ధృడము కావలెనని” ఇది గ్రీకు పరమైన బెబైయెస్‌ దీనికి 8 వివరణలు కలవు.

నిశ్చయమైనది; ఖచ్చితమైనది లేక ఆధారపడతగినది (రోమా 4:16; £2కొరింది 1:7; హెద్రీ 2:20; 3:6, 14; 6:19; £2పేతురు 1:10, 19)

ఒకదాని యొక్క నమ్మతగిన తనమును చూపించే లేక స్థాపించే ఒక విధానం.

పాపిరిలో ఒక న్యాయపూచీదారునికి ఒక సాంకేతిక పదము (మౌల్చన్‌ & మిల్లిగాన్‌, థా వకబులరీ ఆఫ్‌ దా గ్రీకు న్యూటెస్ట్‌మెంట్‌, 107-8 పే

ఇది 14వ వచనమునకు విరుద్దము. దేవుని వాగ్దానములు నిశ్చయం.

4: 17-28 పౌలు మురళీ అబ్రహమునకు ప్రాధాన్యతను ఇచ్చుచున్నాడు (1) దేవుడే ప్రారంభించిన కృప వాగ్దానములు (నిబంధన)

4:18

మరియు (2) విశ్వాసము విశ్వాసంలో కొనసాగే స్పందన మానవునికి అవపరం (1:5నోట్‌ చూడండి) నిబంధనలో ఎల్లప్పుడూ రెండు పార్టీలుంటాయి.

4:17 “నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని, అని వ్రాయబడిన ప్రకారము” ఆది 17:5 నుండి చెప్పబడిన వాక్యము గ్రీకు బైబిల్‌ (ఎల్‌ఎక్స్‌ఎక్స్‌)లో “అన్యజనులు”అని ఉన్నది కేవలము అబ్రహము సంతానము కాకుండా ఆదాము సంతానము అందరు రక్షణను దేవుడు ఆశిస్తున్నాడు. (ఆది 3:15) అబ్రాము యొక్క క్రొత్తపేరు అబ్రహము, అనగా “జనములకు తండ్రి” అని అర్ధము ఇప్పుడు అది కేవలం భౌతిక సంతానమే కాకుండా, విశ్వాస సంతానం అని మనకు తెలుసు.

“మృతులను సజీవులుగా చేయు దేవునికి” ఇది అబ్రహము, శారాల లైంగిక సత్తువను తిరిగి కల్పించుట సందర్భమును సూచిస్తుంది (19వ)

“లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన” ఇస్సాకుతో శారా గర్భమునకు సూచనగా ఉంది అదే విధంగా ఇది విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంఇ (హెబ్రీ 11:1)

[1138 “నీరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగినమ్మెను”

[11 “నిరీక్షణకు విరోదముగా, నిరీక్షణలో అతడు నమ్మెను”

131/ “నిరీక్షణకు వ్యతిరేకంగా అతడు నమ్మెను”

76 “నిరీక్షణకు కారణము లేకపోయిననూ అతడు నిరీక్షించెను మరియు నమ్మెను”

[18 “ఆశలేనట్టుగా కనిపించిన, అతడు నమ్మెను మరియు నమ్మెను”

“నిరీక్షణ”పై ప్రత్యేక అంఓవీ 12:12లో చూడండి

ప =

ఈ పదమునకు విస్తార అర్ధములు కలవు. హారాల్డ్‌ కె. మౌల్చన్‌, దా అనాలిటికల్‌ గ్రీకు లెక్సికాన్‌ రిలైస్ట్‌ 188. పే చాలా ఉపయోగములను ఇచ్చింది.

మూల అర్ధం, నిరీక్షణ (రోమా 5:4; అపొ 24:15)

నిరీక్షణకు ఆధారం (రోమా 8:24; గలతీ ర్‌: 5) నిరీక్షణకు మూలం (కొలస్సి 1:27; 1తిమో 1:1) నమ్మిక, ధైర్యం (1. పేతురు 1:21) పూచికత్తుతో భద్ర (అపొ £2:26; రోమా 8:20) ఈ సందర్భంలో నిరీక్షణ రెండు వేర్వేరు రీతులుగా వాడబడినది. మానవ శక్తి, సామర్ధ్యముల పైన నిరీక్షణ (19-21) దానికి విరుద్దంగా దేవుని వాగ్దానముపై నిరీక్షణ (17వ) 1138, 84 “నీ సంతానము ఈలాడు ఉండునని” 1131 “నీ సంతానము విస్తారముగా ఉండునని” 1£1/ “నీ సంతానము చాలా అని” 8 “నీ సంతానము నక్షత్రమువలె ఉండునని”

ఇది ఆది 15:5 నుండి చెప్పబడినదై అబ్రహాంనకు కుమారుని గూర్చిన దేవుని వాగ్దానము యొక్క నిశ్చయతను నొక్కి చెప్పుటకు చెప్పబడినది (19-22) (1) వాగ్దానం తరువాత 18 సంవత్సరాలకు; (2) శారాను విడిచిపెట్టుటకు రెండు సార్లు ప్రయత్నవ తరువాత (ఆది 12:10-19; £20:1-7), (8) శారా ఐగుప్తీ దాసి అయిన హాగరుతో కుమారుని కల్గిన తరువాత (ఆది 16:1-6), మరియు (4) శారా (ఆది 18:12) మరియు అబ్రహము (ఆది 17:17) దేవుని వాగ్దానము నిమిత్తం నవ్విన తరువాత, ఇస్సాకు జన్మించెనని జ్ఞాపకం చేసుకో. వారు సంపూర్ణ విశ్వాసం కల్లియుండలేదు! రక్షణకు సంపూర్ణ విశ్వాసం అవసరత లేని దాని బట్టి దేవునికి స్తోత్రము కాని సరి అయిన దానిపైన విశ్వాసం (పాత నిబంధనలో దేవుడు మరియు క్రొత్త నిబంధనలో కుమారుని యందు)

4 4:21

4:20 మొదట దేవుని వాగ్ధానము అబ్రహమునకు సంపూర్తిగా అర్ధము కాలేరు. అబ్రహము విశ్వాసంకూడా పరిపూర్ణమైనది కాదు. దేవుడు అసంపూర్ణమైన ప్రజలను (ప్రేమించుచున్నాడు. అసంపూర్తి విశ్వాసంను ఆయన అంగీకరించును.

“విశ్వాసమునందు బలహీనుడుకాక”

ఈ క్రియా డయాక్రినో మత్తయి 21:21; మార్కు 11:28లో యేసు చేత కూడా వాడబడినది. దేవుని ప్రశ్నించుటకు భౌతిక కారణములన్నింటిని కలిగిన, అబ్రహం విశ్వాసము నందు ఎదిగెను. £20వ వచనంలోని క్రియలు రెండునూ అరిస్ట్‌ పాసివ్‌ ఐండికేటివ్‌. ఈ కర్మార్ధకము, దేవుని కాకత్వమును సూచించినప్పటికి, దేవుని శక్తి అతనిని బలపర్చునట్టు అబ్రహము దేవునిని అనుమతించాలి.

“దేవుని మహిమ నరచి” 3:28లో ప్రత్యేక అంశంను చూడండి

1838 “రూడిగా విశ్వసించి” 11.1, [1181 “రూడియైన ఒప్పింపబడి” 1£1/ “సంపూర్తిగా నిశ్చయించుకొని”

18 “పూర్తిగా ఒప్పుదలతో”

(2

ఇది ఒక ఆరిస్ట్‌ పాసివ్‌ పార్టిసిపల్‌, ఇది ఒక దాని నిమిత్తము సంపూర్ణ నిశ్చయం కలిగి ఉండుటను సూచిస్తుంది. (లూకా 1:1; కొలస్సీ 4:12) లేక ఒక వ్యక్తి (4:21; 14:5) పైన సంపూర్తి నమ్మకం కల్లియుండటం. ఈ నామవాచకం కొలస్సీ 2:2 మరియు 1థెస్స 1:5లో సంపూర్ణ నిశ్చయతగా వాడబడినది. దేవుని చిత్తముపైన, వాక్యముపై మరియు శక్తిపైన ఉన్న నమ్మకం మానవులను విశ్వాసంతో పనిచేయుటకు ప్రోత్సహపర్చును.

“వాగ్దానము చేసిన దానికి నెరవేర్చుటకు సమర్థుదని” ఇది పెర్‌ఫెక్ట్‌ మిడిల్‌ ఇండికేటిల్‌, గతంలోని ఒక పని ముగింపునకు వచ్చి, ప్రస్తుత స్తితిలో ఉండుటను సూచిస్తుంది. దేవుని గుణముపైన మరియు దేవుని వాగ్దానముపైన నమ్మిక ఉంచటమే, విశ్వాసమూలం. (16:25; ఎఫెసి 3:20 యూదా £24) కాని మానవకార్యం పైన కాదు (యెషయ 55:11) విశ్వాసము, వాగ్దానం చేసి (యెషయా 55:11) దానిని నెరవేర్చే దేవునిపై నమ్మిక ఉంచుతుంది. (ఆది 12:1-38; 15:6, 12:21) యెహె 36:22-86

4:22 ఇది ఆది 15:6 లోని ఒక ఉపమానం పాపభారితిమైన మానవులకు దేవుడు ఎలా నీతిని కలిగించును అన్న పౌలు వేదాంతపరమైన వాదనకు మూలం. 4:28-2£25 ఈ వచనములు గ్రీకు ఒకే వాక్యం.

అబ్రహము నిమిత్తము, £8వ

విశ్వాసులందరి నిమిత్తము, 24వ

దేవుడు యేసుని లేపినబట్టి, 24వ

యేసు మన పాపములను బట్టి ఇవ్వబడెను, మన పాపములు క్షమింపబడులాగున యేసు తిరిగిలేచెను 25వ

4:24 అబ్రహము విశ్వాసము నిజమైన సంతతతి అనుసరించుటకు ఒక మాదిరి అయినది వాగ్దాన పుత్రుని కొరకు మరియు జనాంగముకొరకు అబ్రహము దేవుని నమ్మెను. పతనమైన మానవులకొరకైన దేవుని వాగ్దానములన్నింటిని క్రీస్తు నెరవేర్చునని క్రొత్త నిబంధన విశ్వాసులు నమ్మవలెను “సంతతి” అన్న పదం ఏకవచనము మరియు బహువచనం (ఒక కుమారుడు, ఒక జనాంగము).

“లేపెను” 8:11ను చూడండి. 4:25 “మన అపరాదముల నిమిత్తము అప్పగింపబడి ఇది న్యాయసంబంధ పదము, దీని అర్ధము, శిక్షనిమిత్తము ఒకనిని అప్పగించటం. 25వ వచనం గ్రీకు బైబిల్‌ (ఎల్‌ఎక్స్‌ఎక్స్‌) నుండి యెషయా 58:11-12 యొక్క అద్భుతమైన క్రీస్తు శాస్త్ర వాక్యం.

“మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను” £5వ వచనంలో రెండు వాక్యాలు సాదృశ్యమైనవి. పఫ్రాంక్‌స్టాగ్‌ యొక్క అనువాదం (న్యూటెస్ట్‌మెంట్‌ థియాలజీ 97 పే)లో “మన అపరాదముల నిమిత్తము అప్పగింపబడి, మనం నీతిమంతులమవ్వాలనే ఉద్దేశ్యంతో తిరిగి లేచెను.” ఇది ఎంతగానో అభినందనీయము. ఈ అనువాదం రెండు దృక్పదములుతో పౌలు వాడుతున్నాడు. నీతిమంతులుగా తీర్చబడుట (1) న్యాయపరమైన నీతి (2) దైవికమైన, క్రీస్తు వంటి జీవితం!

ఇది ధ్యాన మార్గదర్శక వ్యాఖ్యానం కావునా బైబిల్‌ యొక్క మీ స్వంత వ్యాఖ్యానమునకు మీరు భాద్యులు. మనమందరం మన కివ్వబడిన వెలుగులో నడవాలి. నీవు, బైబిల్‌ మరియు పరిశుద్ధాత్మ భావ వ్యక్తీకరణలో ప్రముఖులు నీవు వేరే వ్యాఖ్యాన కర్తకు దానిని విడిచి పెట్టకూడదు. ఈ పుస్తకంలోని బహుళ విషయములను ఆలోచించుటకు ఈ చర్చా ప్రశ్నలు సహాయపడతాయి. అవి ఆలోచింపజేసేవే కాని, నిశ్చితమైనవి కావు.

చర్చాప్రశ్నలు :

1. రోమాలోని ఈ భాగముఎందుకు ప్రాముఖ్యమైనది? 2. పౌలు అబ్రహము, దావీదు ఉదహరణలను ఎందుకు ఉపయోగించుచున్నాడు? 8. పౌలు వాడుకను బట్టి ఈ క్రింది మూలపదములను నిర్వచించండి?

ఎ. “నీతి”

బి. “ఎంచబడెను” సి. “విశ్వాసం”

డి. “వాగ్దానం”

4. యూదులక సున్నతి ఎందుకు ప్రాముఖ్యము. 5. 18:16 వచనంలలోని “సంతతి” ఎవరిని సూచిస్తుంది?

↑ Back to top

↑