ద్వితీయోపదేశకాండము – 2 వ అధ్యాయము
నవీన అనువాదముల యొక్క వాక్య విభజన
889 గ!!గ81/ 119 791%/ చ దేవుని యొక్క నీతి తీర్పు దేవుని నీతి తీర్పు తీర్పుక్రింద యూదులు దేవుని తీర్పు కోపము నుండి యూదుల మినహాయింపు 2:1-16 2:1:16 2:1:16 2:1-16 2:1-11 యూదులు మరియు అన్యజనులవలె తీర్పునకు ఆధారం యూదులు మరియు ధర్మశాస్త్రం వారిని ధర్మశాస్త్రం యూదులు కూడా ధర్మశాస్త్రం రక్షించదు అపరాదులే £2:12-16 (2:17-8:6) 2:12-16 2:17 - 38:8 2: 17-24 2:17-29 2:17-24 ఉపయోగంలేని సున్నతి 2:25-29 2: 25-29 2:25-29 2: 25-29
వాక్యపు పరిధి యొద్ద అసలైన (గ్రంధకర్త ఉద్దేశ్యంను అనుసరించుట....
ఈ వ్యాఖ్యానం చదువుటకు ఉపయోగపడే మార్గదర్శిని......
కావున బైబిల్ యొక్క వ్యాఖ్యానమును నీవు సొంతంగా చేసుకొనుటకు భాద్యుడవు. మనమందమం మనకు ఇవ్వబడిన వెలుగులో నడవాలి. నీవు, పరిశుద్ధ గ్రంధం మరియు పరిశుద్ధాత్మ వ్యాఖ్యానంలో ప్రాధాన్యత వహించవలెను. దీనిని నీవు వేరే వ్యాఖ్యాన కర్తకు
విడిచిపెట్టకూడదు.
అధ్యాయమంతటినీ ఒకేసారి చదవాలి, అంశాలను గుర్తించాలి. నీ అంశ విభజనము పైన ఇవ్వబడిన నవీన అనువాద విభజనలతో సరి పోల్చుకోవాలి. విభజన అనేది ప్రేరణ కాదు. కాని ఇది అసలు (గ్రంధకర్త యొక్క ఉద్దేశ్యమును తెలుసుకొనుటకు ఉపయోగపడును వ్యాఖ్యానమునకు ఇది కేంద్రమై వున్నది. ప్రతి వాక్య విభజనకే ఒక్క విభజనను కలిగి ఉండును.
డే
రోమా 2:1-8:20నకు సందర్భోచిత తలంపులు
మొదటి వాక్య భాగం రెండవ వాక్య భాగం మూడవ వాక్య భాగం
మొదలగునవి.
ఎ. రోమా 1:18లో (ప్రారంభమైన భాగమును 2, 3 అధ్యాయాలు ముగిస్తున్నాయి. ఈ భాగము క్రింది విషయములతో వ్యవహారిస్తుంది.
వి.
1. సర్వమానవ నాశనం 2. పాపముపై దేవుని తీర్పు
3. వ్యక్తిగత విశ్వాసము మరియు పశ్చాత్తాపముతో క్రీస్తు నందు విశ్వాసముంచుట వలన దేవుని నీతిని సంపాదించవలసిన మానవునిఅవసరం.
2వ అధ్యాయంలో దేవుని తీర్పునకు సంబంధించి ఏడు సూత్రములు ఉన్నవి.
1. 2వ వచనం, సత్యం క్రారం
2. 5వ వచనం, సమకూర్చుకొన్న అపరాదం 6£27వ వచనం, క్రియల చొప్పున
11వ వచనం, ఏ పక్షపాతం లేకుండా
18వ వచనం, జీవిత వాధానమును బట్టి
16వ వచనం, మనుష్య హృదయ రహస్యములను బట్టి 17-29 వచనలు, జాతి బేధములు లేకుండా
నారా రా సాల
(00
92: 1-17 వవచనములు ఎవరిని గురించి చెప్పబడినవి అని వ్యాఖ్యానకర్తలులో చాలా చర్చలు ఉన్నాయి. 2:12-29 వరకు యూదులకు అని స్పష్టం అవుతుంది. 1-17 వచనాలు ఇటు నీతి కలిగిన అన్యజనులతో (సామాజిక న్యాయరీతి) అటు యూదులతో (మోషే ధర్మశాస్త్రం) చెప్పబడినట్టుగా కనిపిస్తుంది.
డి. 1:18-21, సృష్టి ద్వారా మానవులు దేవునిని తెలుసుకోగలరని పౌలు దృవీకరించినాడు £2:14-15,లో మానవులందరు దేవునిని తెలుసకోగల్లుటకు మనస్సాక్షి ఇవ్వబడినవారని తెలియజేస్తున్నాడు. పాతనిబంధనకు లేక సువార్త తెలియబడని వారికి కూడా, సృష్టి మరియు మనస్సాక్షి అన్న ఈ రెండు సాక్ష్యములు దేవుడు మానవులకు తీర్పు తీర్చుటకు ఆధారమై యున్నవి. మానవులు వారికి కల్గిన శ్రేష్టమైన వెలుగులో జీవించని కారణము చేత వారు దేవుని తీర్చునకు భాద్యులు
పద మరియు వాక్య ధ్యానం గ 11398 (నవీన) వాక్యము 2:1-11
1. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవవడవైననూ సరే నిరుత్తరుడవై యున్నావు. దేని విషయములో ఎదుటి వానికి తీర్చు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్థుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు; ఏలయనగా తీర్పు తీర్చు నీవు అట్టి కార్యములనే చేయుచున్నావు కావా?
2. అట్టి కార్యములను చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని యెరుగుదము.
త. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తిప్పంచుకొందువని అనుకొందువా?
4. లేదా, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ధశాంతమును తృణీకరించుదువా?
ర్. నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి, ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యామైన తీర్పు బయలుపర్చబడు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు.
6. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలిమిచ్చును. 7. సత్క్రియను ఓపికగా చేయుచు, మహిమను, ఘనతను, అక్షయతను వెదకువారికి నిత్య జీవము నిచ్చును.
8. అయితే భేదములు పుట్టించి, సత్యమునకు లోబడక దుర్జితికి లోబడు వారి మీదికి ఆయన ఉగ్రతను రౌద్రమును కలుగును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి, హెల్లెనీయునికి కూడాను, శ్రమయు లేదనియు కలుగును.
8. 10. సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి హెల్లెనీయునికి కూడా, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును.
2:1 ఇది శబ్దార్థ ప్రకారము “న్యాయపరమైన ప్రతివాదము” లేదని అర్ధము. [2] 98 “తీర్పు తీర్చు ప్రతి ఒక్కరూ, నిరుత్తరులై యున్నారు” [181 “తీర్పు తీర్చు ఓ మనష్యుడా, నీవు క్షమింపబడలేవు” [1131 “నీవు ఎవడవైననూ, ఇతరులను తీర్పు తీర్చితే నీవు తప్పించుకోలేవు” 791 “నీవు ఇతరులకు తీర్చిన తరువాత, ఏ మాత్రమును తప్పించుకోలేవు” చక “నీవు ఎవరు అయిననూ, తీర్పును చేస్తే నీవు తప్పించుకోలేవు” (1:20) దీని యొక్క ప్రాముఖ్యతను పొగుడుటకు గ్రీకు పదంలో ఉంచబడినది. 1-16 వచనములు స్వనీతిపరులైన యూదుల ధర్మశాస్త్ర
వాదులకునూ మరియు గ్రీకు నీతిమంతులైన వారికి సంబంధించినట్టు కనిపించుచున్నవి. ఇతరులకు తీర్పు తీర్చుట ద్వారా వారు తీర్పునకు క్రింధి వచ్చుచున్నారు.
2:2 “యెరుగుదుము”
ఈ సర్వనామము తోటి యూదులకు అవ్వవచ్చు అదే విధంగా క్రైస్తవులందరికి వర్తించవచ్చు. £2-4 వచనాలలో, పౌలు తన సహజ పద్ధతి అయిన (ప్రశ్నా జవాబు పద్ధతైన డైట్రెబ్, అనగా ఉన్న ఒక కారకమును చూపించి ఒక సత్యమును ప్రదర్శించటం దీనిని హబకూరకు, మాలకీ, మరియు రబ్బీలు, (గ్రీకు తత్వవేత్తలు (సోక్రటీస్ మరియు స్టోయిక్స్లు) కూడా ఉపయోగించినారు.
“యెరుగుదుము” అన్న వాక్యము రోమా పత్రికలో చాలా సార్లు ఉపయోగించబడినది. (2:2, 8:19; 7:14;8:22,28). 1వ అధ్యాంలోని అన్యజనుల వలె కాక, ఈ పత్రికను విను వారికి కొంత జ్ఞానము, తెలివి ఉందని నమ్ముచున్నాడు.
[2 “దేవుని తీర్పు” ఈ సత్యముపై బైబిల్ స్పష్టంగా బోదిస్తుంది. మానవులందరూ దేవుని జీవ బహుమానం నిమిత్తం లెక్క అప్పగించవలసిన వారై యున్నారు. (5-9వచ; మత్తయి 25:31-46; ప్రకటన £0:11-15) క్రైస్తవులు కూడా క్రీస్తు ఎదుట నిలువబడుదురు (14:10-12; ॥ కొరింథిర్:10) £2:8 ఇది పౌలు యొక్క వ్యాఖ్యాన సంబంధమైన వాక్పాతుర్యత వాక్యముతో “లేదు” అన్న జవాబుకోసం ఆశిస్తూ వాడబడినది.
[3 “అనుకొందువా”
ఇది లోగిజామై అనే గ్రీకు క్రియ. పౌలు దీనిని తరుచుగా ఉపయోగించేవాడు (రోమా 2:3, £26; 3:28; 4:3, 4, 5, 6, 8, 9, 10, 11, 12, 22, 28, £24,, 6:11; 8:18,36;9:8; 14:14; గలతీ 8:6,
4. ]! మరియు ! కొరింథి పత్రికలలో 10 సార్లు మరియు ఫిలిప్పిలో రెండుసార్లు వాడబడినది. 4:3 మరియు 8:18లో నోట్ చూడండి.
* “ఓ మనుష్యుడా” 1వ వచనంలో జాతీయమునకు ఇది సరిపోతుంది. 9:20లో యూదులను సూచిస్తుంది
2:4 గ్రీకులో ఇది కూడా ఒక ప్రశ్న
* “ఆయన అనుగ్రహైశ్చర్యమును, సహనమును, దీర్ధశాంతము” మానవులు ఎల్లప్పుడు దేవుని కృపను, దయను, మరియు సహనమును అపార్థము చేసుకొని మారుమనస్సునకు బదులుగా వాటిని పాపము చేయుటకు అవకాశములుగా వాడుకొనుచున్నారు. (11 పేతురు 3:9). దేవుని గుణలక్షణములను పౌలు ఎప్పుడు “ఐశ్వర్యమువలె” వివరించేవాడు (9:28; 11:38; కొలస్సి 1:27; ఎఫ్‌సి. 1:7, 18;2:4,7: 3:8,16; ఫిలిప్పి. 4:19)
* “మారు మనస్సు పొందుటకు నిన్చు (ప్రేరేపించుచున్నది” దేవునితో విశ్వాస నిబంధన సంబంధంనకు మారు మనస్సు చాలా (ప్రాముఖ్యమైనది. (మత్తయి 38:2; 4:17; మార్కు, 1:15; 6:12; లూకా 18:3,5; అపొ. £2:38; 8:19; 20:21) హీబ్రూలో ఈ పదమునకు చర్యల యొక్క మార్చుగానూ, (గ్రీకులోనైతే మనస్సు యొక్క మార్పు అని అర్ధము మారుమనస్సు అనగా ఒకడు స్వకేంద్రిత జీవితము నుండి దేవునిచే తెలియజేయబడే మరియు నడిపింపబడే జీవితమునకు మార్పు చెందటమే. స్వప్రాధాన్యతకు మరియు బానిసత్వము నుండి తిరుగుటకు ఇది పిలుచును. ముఖ్యంగా ఇది ఒక నూతన స్వభావం, ఒక నూతన దృక్పధం, నూతన యాజమాన్యం దేవుని స్వరూపంలో సృష్టించబడి పడిపోయిన ఆదాము సంతానము అంతా మారుమనస్సు పొందాలని దేవుని చిత్తము (యెహెజ్మలు 18:21, 23, 32; 11 పేతురు 3:9). 11 కొరింథి 7:8-1£ లోని వేర్వేరు గ్రీకు పదములు మారుమనస్సు గురించి ప్రతిబింబిస్తున్నాయి. (1) లూపే “దుఃఖం” లే “విచారం” 8వ (రెండుసార్లు), 9 (మూడుసార్లు), 10 (రెండుసార్లు), 11; (2) మెటామెలోమై, “బాదపడు” లేక “తరువాత చింత” (8వ) (£సార్లు) 9; మరియు (3) మెటాసోయా, “పశ్చాత్తాము”, లేక “తరువాత ఆలోచన” (9,10వ) దీనికి విబేధం, తప్పుడు పశ్చాత్తాపం (మెటామెలోమై) (యూదా, మత్తయి £27:8 మరియు ఎశావు, హెబ్రీ 12:16-17 దానికి ఎదురుగా నిజమైన మారుమనస్సు (మెటాసోయో) నిజమైన మారుమనస్సు వేదాంతపరంగా (1) నూతర నిబంధన యొక్క షరతుల మీద యేసుని బోధ (మత్తయి 4:17; మార్కు 1:15; లూకా 18:3,5); (2) అపొస్తులుల బోధ (అపొ 3:16,19,20:21); (8) దేవుని సార్వబౌమ బహుమానం (అపొ 5:81; 11:18 మరియు 11 తిమోతి. £:25); మరియు (4) నాశనం (11 పేతురు 8:9) లతో సంబంధం కలిగి యుంది. మారుమనస్సు ఎంచుకొనేదికాదు £:5-9 ఈ వచనములు (1) పతనమైన మానవుల కాఠరిన్యమును మరియు (2) దేవుని ఉగ్రత మరియు తీర్పును గురించి వివరిస్తున్నాయి.
2:5 “కాఠిన్యము” నిర్ణమ 32:9; 33:8,5; 84:9; దివతి 9:6, 18,27లో కూడా ఈ విధంగానే ఇశ్రాయేలు ప్రజలు చెప్పబడినారు.
(6 (|
“హృదయము” 1:24లోని ప్రత్యేక అంశమును చూడండి
“ఉగ్రతదిమందు” ఇది పాతనిబంధనలో (యోలలు, ఆమోసు) “యెహోవా దినము” అని పిలువబడింధి. ఇది తీర్పు దినపు భావన, లేక విశ్వాసులకు పునరుత్దానపురోజు జీవం అనే బహుమానంనకు సంబంధించి మానవులందరూ దేవునికి లెక్క అప్పగింపవలసిన వారైయున్నారు. (మత్తయి 25:81-46; ప్రకటన 20:11-15)
గమనించండి పాపులు (“నీవు” మరియు “నీకు”) దేవుని ఉగ్రతను కూర్చుకొనుచున్నారు. దేవుడు కొంత సమయం ఈ కూర్చుకొన్న ఉగ్రత పూర్తి కోసం అనుమతిస్తున్నాడు. ఉగ్రత, దేవునిని వర్ణించటానికి ఉపయోగిస్తున్న మానవ పదం. దేవుడు నిత్యుడు, పరిశుద్ధుడు, ఆత్మయె యున్చాడు మానవులు మితమైనవారు, పాపులు, మరియు శరీర సంబంధులు అధిక కోపంలోని ఆవేశం కాదు దేవుని ఉగ్రత దేవుడు పాపులను ప్రేమించేవాడుగా, మానవులు పశ్చాత్తాపపడాలని ఆశించేవాడిగా అదేవిధంగా మానవ తిరుగుబాటునకు వ్యతిరేఖించే వానిగా బైబిల్ చూపుతుంది. దేవుడు వ్యక్తిగతమైనవాడు; పాపమును వ్యక్తిగతముగా ఆయన తీసుకొంటాడు. మన పాపముల నిమిత్తము మనం వ్యక్తిగతంగా భాద్యులం.
దేవుని ఉగ్రతకు సంబంధించి ఇంకొక తలంపు. బైబిల్లో ఇది యుక్తకాలం (వేళకు మించుకుండా (అనిత్యమైన 1:24,26,28) మరియు చివరి కాలము వరకు కూడా (అంతిమకాలం £:5-8). యెహోవా దినము (తీర్పుదినము) పాతనిబంధన ప్రవక్తలచే బోదించమడి ఆ సమయంలో ఇశ్రయేలు మారు మనస్సు పొందితే, వారి భవిష్యత్, తీర్పు తీర్చబడకుండా దీవించబడాలని చేసారు. (ద్వితి 27-28) పాతనిబంధన ప్రవక్తలు వారి దినములలోని కిష్టపరిస్థితిని తీసుకొని చివరికాల భవిష్యత్‌ను చూపించేవారు.
2:6 కీర్తన 62:12 నుండి ఇది ఒక ఉదాహరణ.
ఇది మానవులందరూ వారి క్రియలను బట్టి దేవునికి లెక్క ఇవ్వవలసిన బాధ్యులైన వారు అనే ఒక విశ్వ సూత్రం (యోబు 84:11; సామెతలు 24:12; ప్రసంగి 12:14; యిర్మియా 17:10; 82:19; మత్తయి 16:27; 25:31-46; రోమా 2:6; 14:12; 1 కొరింథి 3:8; గలతీ 6:7; [తిమోతి 4:14; 1 పేతురు 1:17; ప్రకటన 2:23; £20:12;22:12) విశ్వాసులు కూడా వారి జీవితాలను బట్టి, క్రీస్తు సేవను బట్టి లెక్క అప్పగిస్తారు (11 కొరింథి 5:10) విశ్వాసులు క్రియల వలన రక్షించబడురు కాని సత్ర్రియల కొరకు రక్షింపబడ్డారు. (ఎఫెసి 2:8-10 (2:14-26 ప్రత్యేకంగా); యాకోబు మరియు 1యెహోను). 2:7 “వారికి” 7వ వచనంలోని వ్యక్తులకు మరియు 8వ వచనం (అయితే..... వారికి)లోనికి వారికి వ్యత్యాసం ఉంది.
[198 “సర్క్రియను ఓపికగా చేయుచూ, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి; నిత్యజీవము”.
[1181 “సహనంతో సత్క్రియను చేయుచూ, మహిమను ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్యజీవము”.
13% “సత్క్రియను ఓపికగా చేయుచూ, మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి ఆయన నిత్యజీవమిచ్చును”.
76 “కొంతమంది మంచిని చేయుచూ, మహిమను, ఘనతను, అక్షయతను వెదుకుచున్నారు. అట్టివారికి దేవుడు ఆత్మజీవమిచ్చును”. తేక “నిత్యము మంచి చేయుచూ, కీర్తిని, ఘనతను, మరియు అక్షయతను వెదుకు వారిదే నిత్యజీవము”.
ఈ వచనము కొర్చేలి లాంటి వ్యక్తులను సూచిస్తుంది (అపొ 10:34-35) ఈ వాక్యభాగము నీతిక్రియలుగా (మానవ ప్రయత్నంతో నీతిని సంపాదించటం) కనిపించవచ్చు. అది ఈ పత్రిక ముఖ్య అంశమునకు వ్యతిరేకంగా వెళ్తుంది. 1-16 వచనాలు లేక 1-11 వచనాలు ఒక వాక్య భాగం (ఓ 9779201) ఈ వాక్య భాగమంతటి వేదాంతాంశం ఏమిటంటే, దేవుడు పక్షపాతికదు (11వ) మరియు అందరూ పాపులే (12వ) దేవుడు ప్రజలకిచ్చిన వెలుగులో వారు నడిచినట్లయితే వారు దేవునితో సరి అవుతారు. అయినప్పటికి 8:9-18, 28లో వారెవ్వరూ అలా చేయలేదు చేయలేరు! అని సారాంశం చెప్పుచున్నది.
ఒక విశ్వాసి మారి, దైవిక జీవితమును కల్గి యుండటం అనేది తన విశ్వాస స్పందనను దృవీకరిస్తున్నట్టు, బలపర్చుతున్నట్టు కనిపిస్తుంది. మార్పు చెందిన జీవితము దేవుని ఆత్మతో నింపబడటానికి బుజువు (10,18; మత్తయి 7; ఎఫెసి. £2:8-10; యాకోబు 2:1426 మరియు 1 యెహాను). ఓపికతో కనిపెట్టవలసిన అవసరం: ప్రత్యేక అంశం చూడండి.
“నిత్యజీవము” ఇది యెహాను రచనలలోని స్వాభావిక పదము మరియు సదృశ్య సువార్తలలో తరుచుగా వాడబడినది. పౌలు బహుశా దీనిని దాని 12:2 నుండి తీసుకొనినట్టుగా కనిపిస్తుంది. అక్కడ ఇది నూతన యుగం యొక్క జీవితం, దేవుని సహవాసంలోని జీవితము, పునరుత్దాన జీవితమును సూచిస్తుంది. (తీతుకు 1:2; 3:7) దీనిని మొదట గలతీ 6:8లో ఉపయోగించినాడు. ఇది రోమా సిద్దంత భాగములలో సాధారణ అంశం (2:7; 5:21; 6:22, 28). అదే విధంగా కాపరి పత్రికలలో కూడా చాలాసార్లు వాడబడింధి (1తిమోతి. 1:16; తీతుకు 1:2;3:7) 2:8 గ[98 “స్వార్ధపూరిత ఆశలు గల వారికి”. గగ, 11 31%/ “స్వార్ధమును వెదుకు వారికి”. 76గి “ఇతరులు స్వార్ధపరులు”.
[188 “అసూయతతో ఉన్న వారికి”.
పదము “కూలి కొరకు పనిచేయుట” అన్న అర్ధమునిచ్చును. లౌ నిడా, గ్రీకు - ఇంగ్లీష్ లెక్సికన్, 2 పుట, 104వ పేజీలో ఈ పదము యొక్క రెండు ఉపయోగములు ఇవ్వబడినది.
కే “స్వార్ధపూరిత ఆశలు” రోమా £2:8ని ఉపయోగించి “ఇంకొకరి కంటే శ్రేష్టులుగా ఉండాలని కోరిక” అని చెప్పవచ్చు.
£. “ద్వేషము” ఫిలిప్పి. 1:17ను ఉపయోగించి “వివాదము” అనువాద ఎంపికతో చెప్పబడింధి. (1కొరింథి 12:20; గలతీ 5:20; ఫిలిప్పి 2:3; యాకోబు 3:14, 16).
* “సత్యమునకు లోబడక” “సత్యము” అన్న పదము హీబ్రూ భావనలో నమ్మదగిన తనము, నిజము అని అర్ధం వస్తుంది. ఈ సందర్భంలో ఇది నైతిక సంబంధమైనది కాని వివేక సంబంధమైనది కాదు. ప్రత్యేక అంశం : పౌలు రచనలలో సత్యమును చూడండి 1:18. 2:9 “ప్రతి మనుష్యుని ఆత్మకు” పౌలు గ్రీకు పదమైన పాస్ తర్జుమా అయిన “అందరూ” లేక “ప్రతి ఒక్కరూ” అన్న పదములను రోమా ప్రారంభ అధ్యాయములలో “దుర్వార్త” (మానవుల పతనము, దేవుని నిష్పక్షపాతతీర్చు) మరియు “శుభవార్త” (మారు మనస్సు పొంది విశ్వసించు వారికి క్రీస్తునందు సంపూర్ణ క్షమాపణ అనే దేవుని ఉచిత బహుమానం) అన్న సర్వసామాన్యమైన ప్రబావములను తెలియజేస్తున్నాడు. ఈ సందర్భము లోకపు తీర్పు మరియు దాని ఫలితములను గూర్చి బలంగా సూచిస్తుంది ఈ సత్యము నీతిమంతుల మరియు దుష్టుల యొక్క పునరుత్దానమును కోరుతుంది (దాని 12:2; యెహను 5:28-29; అపొ 24:15). 6-11 వచనాలైతే చియాసిసమ్. తరువాతి 8-9 వచనాలు దుర్చతి చేయు వారి మీద దేవుని తీర్పును సూచిస్తుంది.
£2:9-10 “మొదట యూదునికి” వక్కాణము కొరకు తిరిగి చెప్పబడిన పధము యూదులు దేవుని ప్రత్యేక ప్రత్యక్షతను కలిగినవారు కుక యూదులు అవకాశంలో మొదటి వారు. (1:16; మత్తయి 10:6 15:24; యెహాను 4:22; అపొ 38: £6; 13:46), అదే విధంగా తీర్పులో కూడా మొదటివారే (9-11) ఎందుచేతనంటే వారు దేవుని ప్రత్యేక పిలుపును ఆశీర్వాదమును పొందినవారు (9:4-5)
2:11
॥1498,॥!!18% “దేవునికి పక్షపాతము లేదు”.
[1144 “దేవుడు పక్షపాతము చూపడు”.
796గ “ఒకే ప్రమాణంతో దేవుడు అందర్ని తీర్పు తీర్చును”.
188 “దేవునికి ఎటువంటి పక్షపాతం లేదు”. దీని అర్థము “ముఖమును పైకెత్తుట” పాతనిబంధన న్యాయవ్యవస్థ నుండి వచ్చిన రూపక అలంకారము త్రేవి 19:15, ద్వితి 10:17; 1 దిన19:7; అపొ 10:34; గలతీ £2:6; ఎఫెసి 6:9; కొలస్సి 3:25; 1 పేతురు 1:17 తీర్పు తీర్చుతున్న వ్యక్తి వైపు న్యాయాధిపతి చూసినట్లయితే పక్షపాతం చూపించటానికి అవకాశం ఉండవచ్చు. కాబట్టి నాయాధిపతి ఆయన యొదుటి నిల్చున్న వ్యక్తి వైపు ముఖం ఎత్తకూడదు.
ప్రత్యేక అంశం : జాతితత్వం
1 ఉపోద్దాతము వ్
ఎ. ప్రతి సమాజంలోనూ పతనమైన మానవుల యొక్క సామాన్యమైన భావన ఇది మానవుని యొక్క అహం అయి వుండి ఇతరుల వీపు మీద ఆనుకొనేది. ఈ జాతి తత్వము అనేది నవీన అభిప్రాయం దేశీయవాదము అనేది పురాతనమైన భావన.
బి. దేశీయ వాదము బాచెలు వద్ద ప్రారంభమైనది. (అది. 11) ఇది నోవహా యొక్క ముగ్గురు కుమారుల నుండి ఈ తెగలు అభివృద్ధి చెందినవి. (ఆది. 10) ఎదేమైనప్పటికి, మానవులు అందరికి ఒకే ఒక్క మూలం నుండి వచ్చారని లేఖనములు తెలియజేస్తున్నాయి (ఆదాము అవ్వల ప్రత్యేక సృష్టి ఆది 1-8; అపొ 17:24-26)
(00
జాతితత్వము అనేది, ప్రతికూలాభిప్రాయంలో ఇది ఒకటి మరికొన్ని
1. విద్యాపరమైన అహంకారం.
2. సాంఘిక - ఆర్థిక అహంకారం. 3. స్వనీతి మతన్యాయవాదం. 4. అహేతుక రాజకీయ చేర్చుదల
2. బైబిల్ అంశము ఎ. పాతనిబంధన
కే
ఆది 1:27 - మానవుడు - పురుషుడు మరియు స్త్రీ దేవుని స్వరూపమందు చేయబడటం వారికి సాటిలేని తనమును ఆస్వారించింది ఇది వారికి వ్యక్తిగత ఘనత మరియు విలువను సమకూర్చింది. (యెహాను 3:16)
ఆది 1:11-25 - “వాటి వాటి జాతి ప్రకారము” అని పలుసార్లు నమోదైనది. ఇది జాతుల వేర్పాటుకు ఆధారముగా ఉండేది ఎలాగైననూ, ఈ సందర్భము జంతువులకు మరియు మొక్కలకు సంబంధించినది కాని మానవులకు కాదు.
ఆది 9:18-27 - ఇది తెగల ఆదిపత్యమునకు ఆధారముగా ఉన్నది. దేవుడు కనాను శపించలేదని మనం జ్ఞాపకం ముంచుకోవాలి నోవాహ, మైకము నుండి మెల్కొన్న తరువాత కనాను శపించినాడు. ఈ శాపమును దేవుడు ఆమోదించినట్టుగా బైబిల్ చెప్పుట లేదు. దీనిని నోవాహు చేసిననూ అది నల్ల జాతిని ప్రభావితం చేయలేదు. పాలస్థీనా మరియు నివాసంగా చేసుకొన్న వారి తండ్రియే కనాను ఐగుప్తీయుల గోడ పటచిత్రం వారు నల్లవారు కాదని చూపిస్తుంది.
యెహోషువా 9:28 - ఒక తెగ వెరొక తెగకు సేవ చేయును. అన్న దానిని బుజువు చేయటానికి వాడబడుతుంధి. ఎలాగైననూ, ఈ సందర్భంలో యూదుల వలె గీచి యోనీయులు కూడా ఒకే తెగకు చెందినవారు.
ఎజ్రా 9-10 మరియు నెహెమ్య 18 ఇవి కూడా తెగల సంబంధమైన భావనలో చెప్పబడ్డాయి. కాని సందర్భము చూపిస్తున్నది ఏమిటంటే ఆ వివాహాలు తెగను బట్టి నిషేదించబడలేదు కాని మతపరమైన కారణములను బట్టియే (నోవహా యొక్క కుమారుడు నుండి వచ్చినవారే ఆది. 10).
వి. క్రొత్త నిబంధన
క ఎ.
(00
సువార్తలు
యూదులకు మరియు సమరయులకు మద్య ఉన్న వివాదము యేసు ఉపయోగించుట, అది సరియైనది కాదు అని చూపిస్తుంది. 1. మంచి సమరయుని ఉపమానం (లూకా 10:25-37).
2. బాలి యొద్ద స్త్రీ (యెహాను 4:4).
3. కృతుజ్ఞుడైన కుష్టురోగి (లూకా 17:7-19)
సువార్త మానవులందరికి
1. యెహాదీ 8:16
2. లూకా 24:46-47
3. హెబ్రీ 2:9
4. (ప్రకటన 14:6
దేవుని రాజ్యము అందర్ని కలిపి ఉంచును.
1. లూకా 18:29
2. ప్రకటన ర్
ఠి. అపొస్థులుల కార్యము
ఎ. అపొ 10వ అధ్యాయము దేవుని సార్వత్రిక ప్రేమకు మరియు సువార్త యొక్క సార్వత్రిక సందేశమునకు ఖచ్చితమైన వాక్యభాగం. వి. అపొ. 11వ అధ్యాయంలో పేతురు తన కార్యమును బట్టి ఎదుర్కొనబడ్డాడు. అది 15వ అధ్యాయంలో యెరుషలేము మహాసభ
వరకు పరిష్కరించమడలేదు. మొదటి శతాబ్దపు యూదులకు మరియు అన్యజనులకు సమస్య చాలా సున్చితమైనది. 8. పౌలు
ఎ.
క్రీస్తులో ఏ అడ్డుగోడలు లేవు 1. గలతీ 83:26-28 2. ఎఫెసి 2:11-22 8. కొలస్సి 3:11 దేవుడు పక్షపాతి కాదు 1. రోమా 2:11
2. ఎఫెసి 6:9
4. పేతురు మరియు యాకోబు
ఎ. దేవుడు పక్షపాతికాడు 1 పేతురు 1:17 వి. దేవుడు పక్షపాతం చూపించడు, కాబట్టి దేవుని ప్రజలు కూడా చూపించకూడదు యాకోబు 2:1 ర్. యెహాను ఎ. !1యెహాను 4:20లో విశ్వాసుల యొక్క బాధ్యతల గురించి బలమైన వాక్యభాగం దీనిలో కనబడుతుంది. 8. ముగింపు
ఎ. జాతితత్వం, వేరే ఇతర దురాభిప్రాయములు దేవుని పిల్లలకు సరి అయినవి కాదు. 1964లో గ్లోరైటి ఫోరమ్ వద్ద క్రిష్టియన్ లైఫ్ కమీషన్, న్యూమెక్సికో కొరకు హెన్లీ బార్పెట్ మాటలు ఇవి. “జాతితత్వం అనేది తప్పుడు సిద్దాంతం, ఎందుచేతనంటే ఇది బైబిల్ సంబంధం కానిది, మరియు కైస్తవ సంబంధం కానిది, ఆ శార్రీయమైనదని చెప్పుటకు కానిది.”
బి. ఈ సమస్య నశించిన లోకమునకు క్రీస్తువంటి (ప్రేమ, క్షమాపణ మరియు అర్ధం చేసుకొనే అవకాశమును చూపిస్తుంది ఈ విషయంలో క్రైస్తవుల తృణీకారము వారి అపరిపక్వతను మరియు విశ్వాసుల విశ్వాసమును, నమ్మికను, ఎరుగుదలను క్షీణింపజేయటానికి అపవాదికి అవకాశము ఇచ్చినట్లవుతుంది. ఇది అదే విధంగా నశించిన వారు క్రీస్తు యొద్ద రాకుండా ఆటంకపరుస్తుంది.
(0)
నేనేమి చేయగలను? (ఈ భాగము ఎక్రిష్టియన్ లైఫ్ కమిషన్ పత్రిక “జాతి సంబంధాలు” లనుండి తీసుకొనబడింది) “వ్యక్తిగత
అంతస్తు మీద”
త
త
త
జాతితో సంబంధము కలిగిన సమస్యల పరిష్కారము కొరకు నీ స్వంత భాద్యతను అంగీకరించు. ప్రార్ధన, బైబిల్ ధ్యానమ, ఇతర జాతులతో సహవాసము ద్వారా జాతి దురాభిప్రాయములను నీ జీవితము నుండి తొలగించుకో.
జాతి గురించి నీ ఒప్పదలలను వ్యక్తపరుచు, ప్రత్యేకంగా ఎక్కడైతే జాతి దురాభిప్రాయములు సవాలు చేయబడటం లేదో అక్కడ. “కుటుంభ జీవతంలో”
ఇతర జాతుల యెడల సరైన స్వభావమును కలిగించుటలోనున్న ప్రాముఖ్యతను గుర్తించు.
ఇంటికి ఆవల పిల్లలు మరియు తల్లిదండ్రులు జాతుల గురించి వినిన దానినిబట్టి క్రైస్తవ స్వభావమును అభివృద్ధి చేయుటను వెదుకు.
ఇతర జాతుల ప్రజలతో సంబంధం కలిగి యుండుటలో ఒక మాదిరిని కల్గించుటకు తల్లిదండులు జాగ్రత్త పడాలి.
జాతి హద్దులను దాటి కుటుంబ స్పేహాల కొరకు అవకాశములను వెడకాలి. “నీ సంఘంలో”
జాతులకు సంబంధించి ప్రకటించుట ద్వారా, బోధించుట ద్వారా సమాజమంతటికొరకు ఒక మాదిరిని ఏర్పరుచుటకు సంఘమును (ప్రేరేపించవచ్చు.
క్రొత్త నిబంధనలోని సంఘము ఏ విధమైన జాతి అవరోధములను పాటించలేదో, అదే విధంగా ఆరాధన, సహవాసము మరియు పరిచర్య ద్వారా సంఘము అందరి కొరకు తెరవబడాలి (ఎఫెసి £2:11-22; గలతీ 3:26-29). “దైనందిక జీవితంలో.” పనిలోకంలో అన్ని జాతి వ్యత్యాసాలను పారద్రోలటానిరీ సహాయం చేయాలి.
అన్ని రకాల సామాజిక సంస్థల ద్వారా పనిచేసి సమానహక్కులు మరియు అవకాశములు పొందుటకు (ప్రయత్నించాలి. ఇది జాతిసమస్య. సమస్యతో పోరాడాలి కాని ప్రజలతో కాదు. అవగాహన కల్పించాలే కాని ద్వేషాన్ని సృష్టించకూడదు.
తెలివిగా కనిపిస్తే, ఒక ప్రత్యేక కమిటీకి సంబంధించిన ప్రజలతో ఏర్పరచి సాధారణ మరియు ప్రజా విధ్యను ప్రత్యేకంగా జాతి సంబంధములను అభివృద్ధి చేయుట కొరకు (ప్రయత్నించు.
068116/0110111/ ద్వితియోపదేశకాండము
* జాతిపరమైన న్యాయమును అభివృద్ధి పరుచుటకు చట్టములను మరియు చట్టకర్తలను సహకరించి చట్టములను అమలు చేయట కొరకు సహాయ పడాలి, మరియు రాజకీయ లబ్ది కొరకు జాతి దురాభిప్రాయములను కల్గించు వారిని వ్యతిరేఖించాలి.
* లటువంటి వ్యత్యాసములు లేకుండా చట్టములను అమలు పర్చు అధికారులను అభినందించు.
* హింసను వదిలి, చట్టము కొరకు గౌరవమును పెంపొందించు, వ్యత్యాసములు కలిగించు వారి చేతులకు న్యాయపు కట్టడలు చేరకుండా క్రైస్తవ పౌరులుగా చేయవలసినదంతా చేయాలి.
*4 మానవ సంబంధము లన్నింటిలో క్రీస్తు మనస్సు మరియు ఆత్మను మాదిరిగా తీసుకోవాలి. 1138 (నవీన) వాక్యము 2:12-16
19. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరు ధర్మశాస్త్రలము లేకచే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరు ధర్మశాస్త్రాను సారముగా తీర్పునొందుదురు. 18. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. 14. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన పక్షమున, వారు ధర్మశాస్త్రము లేని వారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. 15. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు పవ్రాయబడినట్టు చూపుచున్నారు. 16. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును.
2:12 “ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరు” ధర్మశాస్త్రలమునకు లేక సువార్తను వినని వారిని కూడా దేవునికి లెక్క అప్పచెప్పమని దేవుడు అడుగుచున్నాడు. సృష్టినుండి మానవులందరూ దేవుని గురించిన కొంత జ్ఞానమును కల్గియున్నారు (1:19-20; కీర్తన. 19:1-6), మరియు వారి అందరిలోనూ పట్టుకతో వచ్చే నైతిక జ్ఞానము కూడా తెలియజేస్తుంది (2:14-15). దుఃఖకరమైన విషయమేమిటంటే వారందరూ వారికి కలిగిన వెలుగను ఇష్టపూర్వకంగా తృణీకరించారు(1:21-28; 8:9; 19,28; 11:32; గలతీ 8:22)
“ధర్మశాస్త్రము” ధర్మశాస్త్రము అన్న పదముతో ఖచ్చితమైన విషయమునిచ్చే బాషా భాగము లేదు. ఈ వ్యాకరణ అమరిక నామవాచక లక్షణమును ప్రస్తావించుట కొరకు ఉపయోగిస్తారు. ఎదేమైననూ, పౌలు “ధర్మశాస్త్రము” అన్న పదమును వేర్వేరు విషయములను గురించి ఉపయోగించినాడు. (1) రోమా ధర్మశాస్త్రము (2) మోషే ధర్మశాస్త్రము, (8) సాధారణ మానవ సామాజికి నీతి నాయమాలు కావచ్చు. సందర్భము, ఆర్టికల్ కాదు గాని ఎదో దానిని తెలియజేయాలి. ఈ సందర్భము మానవులందరూ వారి హృదయములలో దేవుని సహజ ప్రత్యక్షతను కొంత కల్లియున్నారు.
2:18 “ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు” “వినువారు”
అన్న పదము రబ్బీల పరంగా థోరాను చదువు రబ్బీ విద్యార్థులు అన్న భావం కలదు. “నీతి” లేక “నీతిమంతులవటం” (డైకే అన్న అన్ని రూపములు) పౌలు వేదాంతములో ముఖ్య పదములు (3:4, £20, £24, 26, £28, 80; 4:25; 5:1,9; 6:7; 8:30,38). “నీతి” “నీతిమంతులవడం” “నీతిమంతులగుట అన్న విధానం” “న్యాయం” మరియు “సత్యం” అన్నపదములన్నీ డైకెస్ నుండి వచ్చినవి. 1: 17లో ప్రత్యేక అంశం నీతిని చూడండి. హీబ్రూలో (సడాగ్) 15 నుండి 20 అడుగుగల నిటారైన రెల్లును, గోడలను ఆవరణములను కొలుచుటకు ఉపయోగించు కొలబద్దను సూచిస్తుంది. ఇది అలంకార రూపముగా దేవుడే నీతిక ప్రమాణము అని ఉపయోగించబడింది.
పౌలు రచనలలో ఈ పదము రెండు కోణములను కల్గియుంది. మొదటగా, క్రీస్తునందు విశ్వాసము ద్వారా పరిశుద్ధుడైన దేవుని నీతి పాపభరితమైన మానవులకు ఇవ్వబడటం ఇది నింపబడిన లేక న్యాపరమైన నీతి. నీతిమంతుడైన దేవుని యెదుట నిలువబడుట కొరకు ఇవ్వబడినది. పౌలు ప్రాముఖ్యమైన అంశమైన “విశ్వాసమూలమైన నీతి” నుండి ఉత్పన్నమైనది. రెండవదిగా, పతనమైన మానవులకు తన స్వరూపమును తిరిగి కల్పించాలనే దేవుని ఆశ. ఇంకొక రీతిలో చెప్పాలంటే క్రీస్తు స్వారూప్యమును కల్లించుట ఈవచనము 13:17; యాకోబు 1:22-2£28, £5 వచనాలు విశ్వాసులు వినువారు మాత్రమే కాంకుండా దాని ప్రకారము చేయువారై ఉండాలని అడుగుచున్నవి. నింపబడిన నీతి, నైతిక జీవితంలో కనిపించాలి. దేవుని క్షమాపణ పాపిని మార్చును పౌలు వాడుక న్యాయ మరియు నైతిక సంబంధమైనది అదేవిధంగా, దైవిక జీవితమును కోరుతుంది. ఇది ఉచితమే కాని వెలఅయినది.
[ఆ “కాని ధర్మశాస్త్రమును అనుసరించువారు”
దేవుని తెలుసుకోవటం ఒక నూతన విధేయతా జీవితమును అడుగుతుంది. (లేవి. 18:5; మత్తయి : 77:24-27; లూకా. 8:21; 11:28; యెహాను 18:17; యాకోబు 1:22-25; £:14-28). ఈ విషయము చాలా రీతులుగా హీబ్రూ షెమాను ప్రతిబింబిస్తుంది. అనగా చేయుట కొరకు వినుట (ద్వితి 5:1; 6:4; 9:1; 20:3; £27:9-10) £2:14
...........
138 “ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమై క్రియలను చేసిన నక్షమున, వారు ధర్మశాస్త్రము లేని వారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు”.
[181% “ధర్మశాస్త్రము లేని అన్యజనులు, సహజముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన పక్షమున, వారు ధర్మశాస్త్రము లేని వారైననూ, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు”.
[1131 “ధర్మశాస్త్ర లములేని అన్యజనులు, ధర్మశాస్త్రనియమములను పాటించినట్లయితే, వారు ధర్మశాస్త్రము లేని వారైననూ, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు”..
761 “ధర్మశాస్త్రములేని అన్యజనులు, స్వచిత్తముగా ధర్మశాస్త్రము ఆజ్ఞలను పాటించనట్లయితే వారికి ధర్మశాస్త్రము లేకపోయిననూ తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు”.
88 “ధర్మశాస్త్రమును ఎన్నడూ వినని అన్యజనులు ఎదైనా కారణముచేత ధర్మశాస్త్ర ఆజ్ఞలను పాటించినట్లయితే, నిజముగా వారికి ధర్మశాస్త్రము లేకపోయిననూ వారికి వారే ధర్మశాస్త్రమైనట్టున్నారు.
అన్ని సంస్కృతులలో అంతరంగిక నైతక నియమాలు మరియు సామాజిక ప్రమాణాలు ఉంటాయి. వారు కలిగియున్న వెలుగును బట్టి వారు బాధ్యులు (1కొరింధి 9:21) వారి సంస్కృతి వెలుగును బట్టి జీవించినంత మాత్రానా వారు దేవునితో సరి అయిన వారు అని చెప్పటం కాదుగాని వారి అంతరంగంలో నుండిన దేవుని జ్ఞానమును బట్టి వారు బాధ్యులు.
2:15 “అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒకదానిమీద ఒకటి తప్పుమోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను, ధర్మశాస్రసాము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు”.
అంతరంగిక నైతిక స్వరము కలదు. కాని ఆత్మవలన వెలిగించబడిన రేఖనములను మాత్రమే నమ్మగలం. మానవుని పతనము వాని మనస్సాక్షిని ప్రభావితం చేసినది. ఎలాగైననూ సృష్టి (11:18-20) మరియు ఈ అంతరంగము, నీతి నియమావళి (2:14-15) ఇవి అనియూ కొంత మంది కల్గియున్న దేవుని జ్ఞానము. “మనస్సాక్షి” కి సంబంధించిన (గ్రీకు పదము (ినైడేసిస్)నకు సమమైన హీబ్రూ పదము లేదు. అంతరంగిక నైతిక భావన అన్న విషయమును స్టోయిక్ తత్వవూత్లఉ చర్చించినారు. తర్సీసులో విద్య నుండి పౌలునకు (గ్రీకు తత్వవేత్తలతో పరిచయం ఉన్నది. (అపో 17:28లో క్లిందెస్ను; 1కోరి. 15:38లో మెనండర్ను తీతుకు 1:1£లో ఎపిమెనిడెస్ను ఉపయోగించినాడు) పౌలు స్వంత పట్టణము గ్రీకు తత్వశాస్రానికి మరియు సాహిత్య శాస్త్రానికి ప్రసిద్ధి.
2:16 “ఆ దినమందు” 2£2:5లోని నోట్ చూడండి
[8 “నా సువార్త ప్రకారము” ఈ సందర్భములో ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత యొక్క ప్రకటనను సూచిస్తుంది. “నా” అనే సర్వనామము పౌలునకు అప్పగించబడిన సువార్త బాధ్యత అవగాహనను సూచిస్తుంది. (16:25; 1కోరి 15:1; గలతీ 1:11; 1తిమోతి 1:11; £2తిమోతి £:8) ఇది ప్రత్యేకంగా ఆయనదికాదుగాని అన్యజనులకు సువార్తికుడిగా (గ్రీకు-రోమా ప్రపంచంలో యేసును గురించిన సత్యమును వ్యాప్తి చేయాలనే బహోత్తరమైన బాధ్యతగా ఉండి.
[6 “మనుష్యుల రహస్యములను దేవుడు విమర్శించును”
మనుష్యుల హృదయములను దేవుడు ఎరుగును (1సమూ€£2:7; 10:7; 1రాజులు 8:39; 1.దిన £28:9; £2దిన 6:30; కీర్తన 7:9; 44:21; 189:1-6; సామెతలు 15:11; 21:2; యిర్మియా 11:20; 17:10; 20:12; లూకా 15:16; అపో 1:24; 15:8; రోమా 8:27; (ప్రకటన £2:280 తండ్రి, కుమారుని ద్వారా మనుష్యుని తలంపులను, చర్యలను తీర్పు క్రిందికి తీసుకొనివచ్చును. (మత్తయి 25:31-46; ప్రకటన £0:11-15)
[2 “యేసుక్రీస్తుద్వారా” యేసుక్రీస్తు న్యాయాధిపతిగా (తీర్చరి) గా రాలేదు. (యెహాను 38:17-21). దేవునిని ప్రత్యక్ష్య పర్చటానికి, ప్రాయశ్చిత మరణమును పొందటానికి, విశ్వాసులు అనుసరించడానికి ఒక మాదిరిని ఇచ్చుటకు వచ్చెను. ప్రజలు యేసుని తృణీకరించినపుడు వారికి వారే తీర్పు తీర్చుకుందురు. ఎలాగైననూ తండ్రి ప్రతినిధిగా తీర్పులో చేసుక్రీస్తు వ్యవహరిస్తారు. అన్ని క్రొత్తనిబంధన బోధిస్తుంది. (యెహాను 5:22, £7; అపొ 10:42; 17-81; £తిమోతి 4:1) యేసుక్రీస్తు న్యాయాధిపతియా లేకా రక్షకుడా అన్న తన్యత యెహాను సువార్తలో కనినిస్తుంది. (38:17-21, 9:89), 17. నీవు యూదుడవని పేరుపెట్టుకొని ధర్మశాస్త్రములను ఆశ్రయించి దేవుని యందు అతిశయించు చున్నావు కావా? 18. ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందినవాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? 19. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై యుండి - నేను గ్రుడ్డివారికి త్రోవ చూపువాడను. 20. చీకటిలో ఉండువారికి వెలుగును, బుద్ధిభీనులకు శిక్షకుడను, బాలురకు, ఉపాధ్యాయుడనై యున్నానని నీయంతటనీవే ధైర్యము వహించుకొనుచున్నావు కవా? 21. ఎదుట వానికి బోధించు నీవు నీవే బోధించుకొనవా? దొంగల వద్దని ప్రకటించు నీవు దొంగిలిదెవా? 22 వ్యబిచరింపవద్దని చెప్పునీవు వ్యభిచరించెదవా? 28. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుటవలన దేవుని అవమాన పరచెదవా? £4 వ్రాయబడిన ప్రకాము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మద్యను రూషింపబడుచున్నది ?
1138 (నవీన) వాక్యము 2:17-24
2:17 “అయితే” ఇది మొదటి తరగతి షరతులతో కూడిన వాక్యము రచయిత యొక్క విషయ అంశం నుండి సత్యమని చెప్పబడినది. ఈ షరతు అనే 20వ వచనం వరకు చెప్పబోవు వాటిని గూర్చి తెలియజేస్తుంది. యూదులు వారి వంశము, ఆచారములు, వారు చేసే కార్యములు రక్షణను తీసుకొనువచ్చుననవి వాటి యందు నమ్మిక యుంచుచున్నారు. (మత్తయి 38:9; యెహాను 8:38, 87, 89)
“దేవుని యందు అతిశయించుచున్నావు” చాలామంది యూదులు (1) వారి జాతి వంశములు (2) దేవునిచే అంతీకరింపబడుటకు ధర్మశాస్త్రమును వ్యక్తిగతంగా నెరవేర్చుట అన్న వాటిపై ఆధారపడుచున్నారు. ఏదేమైననూ వారి స్వనీతి ధర్మశాస్త్రము దేవుని నుండి వేరు పర్చింది. (మత్తయి 5:20; గలతీ 8) ఎంత దురదృష్టమైననీతి 1కారిందిలో పౌలు అతిశయించుట అన్ని ఆటోచనను వృద్ధిపర్చినాడు. పౌలు అహంకారులైన ఇశ్రాయేలు వారిని మరియు అహంకారులైన గ్రీకు జ్ఞానులను ఎదుర్కొంటున్నాడు. చివరివలస ఏమిటంటే ఏ శరీరము దేవుని ముందు మహిమ పర్చబడలేడు.
ప్రత్యేక అంశం : అతిశయించటం
కౌచోమై, కౌచెమ మరియు కౌచెసిస్ అన్న గ్రీకు పదములు పౌలుచే 35సార్లు వాడబడినవి మరియు మిగిలిన క్రొత్తనిబంధనలో రెండే రెండుసార్లు (రెండును యాకోబులెనే) వాడబడినవి. 1 & £ కొరింది పత్రికలలో వీటి ఉపయోగం. అతిశయమునకు సంబంధించి రెండు సత్యములు ఉన్నవి.
* ఏ శరీరము దేవుని యెదుట అతిశయించలేడు (1కోరి 1:29; ఎఫెసి 2:9)
శ విశ్వాసులు దేవుని యందు అతిశయించాలి (1కారి 1:31; 2కొరింది 10:17, ఇది యిర్మియాకు ఒక సూచన యిర్మియా 9: 23-24) కాబట్టి సరిఅయిన మరియు సరికాని అతిశయము కలదు.
సరిఅయిన అతిశయము ఎ. మహిమా అతిశయంలో (రోమా 4:2) బి. యేసు క్రీస్తు ద్వారా దేవునిలో (రోమా 5:11) ప్రభువైన యేసు క్రీస్తు సిలువలో (పౌలు ప్రధాన అంశం 1కొరింది 1:17-18; గలతీ 6:14) పౌలు అతిశయం 1. ప్రతిఫలము ఆశించని తన పరిచర్యయందు (1కొరి 9:15, 16; £కోరి 10:12) 2. క్రీస్తు నుండి తన అధికారము యందు (2కొరి 10:8,12) 8. ఇతరుల ప్రయాశయందు అతిశయించుట లేదు (కొంతమంది కోరింధీయులవలె, £2కొరి 10:15) 4. ఆయన వంశ వారసత్వము బట్టి (కొరింధులో కొంతమంది చేస్తున్నట్టుగా 2కొరింది 11:17; 12:1,5, 6) 5. ఆయన సంఘముల యందు ఎ. కొరింధు (2కొరింధి 7:4, 12; 8:24; 9:2; 11:10) బి. థెస్సలొనిక (2థెస్స 1:4) 6. దేవుని ఆదరణ మరియు విడుదల యందు నమ్మకమందు (2కొరింధి 1:12)
(00 సరికానిది
యూదుల వారసత్వమునకు సంబందించినది (రోమా £2:17, 23; 8:27; గలతీ 6:18)
కొరిందిలోని కొంతమంది ఈ క్రింది విషయములలో అతిశయించుచున్నారు.
1. మనుష్యుల యందు (1కొరింది 3:21)
2 జ్ఞానమందు (1కొరింది 4:7)
3. స్వాతంత్ర్యమందు (1కొరింది 5:6)
సి. తప్పుడు బోధనకులు కొరింది సంఘంలో అతిశయించుటకు ప్రయత్నించిరి (2కొరింది 11:12)
2:18 “మెచ్చుకొనుచున్నావు” ప్రత్యేక అంశమైన పరీక్షించబడటంను చూడండి.
ప్రత్యేక అంశం : “పరీక్షింపబడుటి” మరియు దాని సంబంధిత పదముల కొరకు గ్రీకు పదములు.
ఒక ఉద్దేశ్యంతో పరీక్షించుట అన్న విషయమునకు రెండు గ్రీకు పదములు ఉన్నవి. [
డోకిమజో, డోకిమియోన్, డోకిమసియా
ఇది లోహపరముగా దాని (శ్రేష్టతను అగ్నితో పరీక్షింపబడుటకు వాడబడినది. అగ్ని మలినమును కాల్ప్చుట ద్వారా నిజమైన లోహమును చూసిప్తుంది. ఈ భౌతిక విధానము దేవున్ని మరిము మానవుని పరిక్షించే బలమైన జాతీయంగా మారిండి. ఈ పదము అంగీకారము కొరకు అనుకూల రీతితో వాడబడినది. ఇది క్రిత్త నిబంధనలో పరీక్ష కొరకు వాడబడినది
ఎ. ఎద్దులు, లూకా 14:19
వి. మనలను, 1కొరింది 11:28 సి. మన విశ్వాసము, యాకోబు 1:8 డి. దేవుని కూడా, హెబ్రీ 8:9
ఈ పరీక్షల ఫలితం అనుకూలత అయిన జవాబునిచ్చినది. (రోమా 1:28; 14:22; 16:10; £కొరింది 10:18; 13:8; ఫలి 2:27; 1పేతురు 1:7) కాబట్టి, ఒకరు పరీక్షింపబడి ఆమోదించబడుటకే అన్న ఆలోచనిస్తుంది.
ఎ. యెగ్యులగుటకు బి. మంచికొరకు సి. శ్రేష్టత కొరకు డి. విలువ కొరకు ఇ. ఘనత కొరకు
పైరాజో, ఫైరాశ్మోస్
ఈ పదము తప్పులను పట్టుకొనుట కొరకు మరియు తృణీకరించాలనే ఉద్దేశ్యంతో చేసే పరీక్షకు అర్దనిచ్చును. ఇది అరణ్యములా యేసు శోదించబడులతో సంబంధం కల్గినది. ఎ. యేసుని పట్టుకోవాలనే ప్రయత్నం (మత్తయి 4:1; 16:1; 19:8; £22:18, 85; మార్కు 1:18; లూకా 4:2; 10:25; హెబ్రీ 2:18) బి. ఈ పదము (పైరాజో) అపవాదికి బిరుదుగా వాడబడినది. మత్తయి 4:3, 1థెస్స 8:5 సి. ఇది (మిశ్రమ పదమైన, ఎక్పైరాజో) దేవుని దేవుని శోదించవలసినదని యేసు వలన వాడబడినది (మత్తయి 4:7; లూకా 4:12; 1కొరింది 10:9 కూడా చూడండి) డి. ఇది విశ్వాసుల శోదన మరియు శ్రమలకు సంబంధించి వాడబడినది (1కొరింది 7:5; 10:9, 18; గలతీ 6:1; 1థెస్స 8:5; హెబ్రీ 2:18; యాకోబు 1:2, 18,14; 1పేతురు 4:12; £2 పేతురు 2:9)
“ధర్మశాస్త్రము” 17 వ వచనము నుండి యూదులతో వ్యవహరిస్తుంది. కాబట్టి ఈ సందర్భము మోషే ధర్మశాస్త్రమును సూచించాలి. 25వ వచనముతో సున్నతితో ఇది వ్యవహరిస్తుంది.
2:18-20 యూదానాయకులు వారి మార్గమే సరియైనదని, దేవుని యొద్దకు అదే ఏకైక మార్గమని విశ్వసించిరి. మత సంబంధ విషయములలో వారే నిజమైన బోధకులని నమ్మేవారు. ధన్యత బాధ్యతను తీసుకొనివచ్చును (లూకా 12:28) వారి నమ్మకమునకు సాదృశ్యమైన వచనములను గమనించండి.
గ్రుడ్దివారికి శ్రోవ చూపువాడు, 19వ
చీకటిలో ఉండువారికి వెలుగును, 19వ బుద్ధిహీనులకు శిక్షకుడును, £20వ
బాలురకు ఉపాధ్యాయుడను, £20వ
జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము కలవాడు, £20వ
రాసా రు సం గా
2:21-24 ఒకడు వ్యక్తిగత విధేయతను నమ్మిక ఉంచినట్లయితే ఆ విధేయత సంపూర్తి అయి ఉండాలి. (మత్తయి 5:20, 48; గలతీ 3:10 ఇది ద్వితి 27:26 నుండి ఉదాహరించబడింది). పతనమైన మానవునికి ఇది అసాధ్యమైనది. £21-£28 వచనములలో ర్ సాహిత్యపరమైన (ప్రశ్నలు ఉన్నవి.
2:22 22-28లో దేని గురించి సూచిస్తున్నాడో తెలుసుకోవడం కష్టము. వివరణ పౌలు కాలమునాటి యూదులకు సరిపడదు కాబట్టి మత్తయి 5:20-28లో యేసు క్రీస్తు ధర్మశాస్త్రమును ఏవిధంగా అనువదించాడో ఇవి కూడా ఆత్మీయ భావనలో ఉపయోగించి ఉండవచ్చును. ఎథియాలజీ ఆఫ్ దా న్యూటెస్ట్మెంట్లో జార్జిలాడ్ ఈవిధంగా చెప్పెను. “దేవునికి చెందిన మహిమను దొంగిలించటంను సూచించెను అని; ఇది ఆత్మీయ వ్యభిచారము మరియు దేవునికి మాత్రమే చెందవలసిన ధ్యానమును వారతో సహ సృష్టించబడిన వారిపైన ప్రభువులుగా తీర్చరులుగా చూసుకోవడం” 505 పేజి 2:22 “విగ్రహములను అసహ్యంచు కొను” దుర్గంధము వలన ఒక దానికి దూరముగా వెళ్లటం అనే మూల అర్ధమునిచ్చేది.
[6] “గుళ్ళను దొంగిలించెదవా” చారిత్రాత్మకంగా ఇది అనిశ్చయమైనదైన విగ్రహారాధనకు సంబంధించనదే.
2:24 (గ్రీకు బైబిల్లో యెషయా 52:5లో నుండి చెప్పబడిన మాట ఇది. నిబంధనను అనుసరించుట ద్వారా ఇశ్రాయేలుపైన దేవుని ఆశీర్వాదము లోకమునకు సాక్షముగా ఉండును. ఎలాడైననూ, ఇశ్రాయేలు దేవుని నిబంధనను ఎన్నడూ కాపాడు కోలేదు కాబట్టి లెకము దేవుని తీర్పునే చూసింది (యెహెజ్కెలు 86:22-32). ఇశ్రాయేలు రాజులైన యాజకసముహింగా ఉండాలి (నిర్గమ 19: 5-6), లోకమంతటిని దేవుని యెద్దకు తీసుకునిరావాలి. (ఆది 12:3; ఎఫెసి £2:11-38:18)
1138 (నవీన) వాక్యము : 2:25-29
నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా, సున్నతి ప్రయోజనకరమగును గాని ధర్మర్సుశాస్త్రమును అతిక్రమించు వాడవైతివా, నీ సున్నతి సున్నతి కాకపోవును. 26 కాబట్టి సున్నతిలేనివాడు ధర్మశాస్త్రపు నీతివిధులను గైకొనిన పక్షమున అతడు సున్నతిలేని వాడైయుండియు సున్నతిగల వాడుగా ఎంచబడును గదా? £27 మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన యెడల లేఖనమును, సున్నతి గల వాడవై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్చుతీర్చడా? 28. బాహ్యమునకు యూదుడైనవాడు యూదుడుకాడు; శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతికాదు. £29. అయితే అంతరంగమందు యూదుడైనవాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైన దై ఆత్మయందు జరుగునదే గాని లేఖనమున కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు, మనుష్యుల వలన కలుగదు దేవుని వలననే కలుగును.
2:25 “సున్నతి” కొంతమంది ఈ మాటను చెప్పుదురు, కనీసము మేము సునృతి చేయబడ్డాం అని (ఆది 17:10-11) మేము అబ్రాహము వంశము. పౌలు స్పష్టముగా మరియు ధైర్యముగా ఈ యూదుల ఆశను త్రుంచివేస్తున్నాడు (మత్తయి 8:7-10; యెహాను 8:31-59) ఫిలీప్రీయులు తప్ప ఇశ్రాయేలు పొరుగువారందరూ సున్నతి చేయబడినవారే. చర్య అనేది ప్రాముఖ్యంకాదు. విశ్వాసంలో కొససాగటం ప్రాముఖ్యం (26-27వ). అన్ని మత కర్మకాండలకు ఇది సత్యము. మతపరమైన (ప్రజలందరికి దేవుని నిబంధన ఆశీర్వాములు కావాలి కాని బాద్యతలు అవసరం లేదు.
2:25-26 “యెడల.... యెడల.... యెడల....” ఈ మూడు మూడవ తరగతి షరతులతో కూడిన వాక్యము ఇది సమీప భవిష్యత్‌లో జరిగే కార్యము. విధేయత (ద్వితి 27-30) అనేది 2వ అధ్యాయంలో పౌలు వాదనలో ముఖ్యమైనది, కాని 8:21-31(గలతీ3)లో కాదు.
2:26-27 కొంతమంది అన్యులు వారికి కలిగిన వెలుగునకు స్పందించినట్టుగా ఈ వచనాలు చూపిస్తున్నాయి. ఇది అపొ10లోని కొర్నెలి యస్ కావచ్చు అయినా అతడు అంతగా అమరడు ఎందుచేతనంటే ఆయన దేవుని యందు భయభక్తులు గలిగి సమాజ మందిరములో ఆరాదించేవాడు.
యూదులు రక్షింపబడటానాకి అవసరమైన వాదనకు ఇది విరుద్దమైనది. రోమా 8:28లో మానవులందరూ ఆత్మీయంగా క్రీస్తు లేక నశించినవారని సారాంశం. అన్యజనులు సృష్టిని బట్టి మరియు అంతరంగిక నీతి భావన వలన వారికి కల్గిన వెలుగులోవారు జీవించనట్టయితే, క్రీస్తునకు స్పందించుటకు ఎలాగైననూ, ఎదో మార్గమున, ఎదో సమయమున అవకాశమును కల్గిస్తాడు.
£2:28-29 “యూదుడు కాడు.... యూదుడు” నవీన వేదాంతపరమైన అభివృద్ధితో యుగముల వాదము మరియు దాని ప్రయత్నమైన పాత, క్రొత్త నిబంధన ప్రజలను వేరుచేయుట అన్న సందర్భములో ఇది చాలా ప్రాముఖ్యమైన చర్చ. ఒకే ఒక్క నిబంధన మరియు ఒకే ప్రజలు (రోమా 9:6; గలతీ 8: 7-9, 29, 6:16; 1పేతురు 8:6) నూతన నిబంధన, పాతనిబంధన యొక్క అభివృద్ధి మరియు దాని నెరవేర్పు. విశ్వాసమును బట్టి గాని వంశావళిని బట్టి దేవుని ప్రజలు కాలేరు. వారి “హృదయ ప్రజలు”కాని పూజలు లేదా జాతికి చెందిన వారుకారు. విశ్వాసము, తల్లిదండ్రులు కాదు మూలం. నిబంధన మనస్సు గుర్తుకాని నిబంధన చిహ్నం కాదు.
2:29 ఒకడు దేవునికి తన మనస్సును తెరువజేయడానికి అలంకార రూపంగా పాతనిబంధనలో సున్నతిగా కనిపిస్తుంది. (ఆది 17:14) ఇది అలంకార రూపముగా చాలా రీతులుగా అభివృద్ది చెందినది (1) హృదయ సున్నతి (ద్వితి 10:16; యిర్మియా శ: 4); (2) చెవిసున్నత్రి (యిర్మియా 6:10), మరియు (3) పెదవి సున్నతి (నిర్ణయ 6:12, 80) ధర్మశాస్త్రము పరిచే నియమము. ప్రత్యేక అంశం : ధర్మశాస్త్రము మీద పౌలు అభిప్రాయం 7:12ను చూడండి.
1138 “హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కాని, లేఖనము వలన కలుగునది కాదు” గ