గ్రంథకర్త నుండి ఒకమాట
గ్రంధకర్త నుండి ఒకమాట : ఈ వాఖ్యానము ఎలా నీకు సహాయపడగలదు ? శ 1/08 1/01 110 2641110| : 101 081 1115 601ా10111/ 1610 '/04
బైబిల్ వాఖ్యానము అనేది ఒక ఆత్మీయ మరయు హేతువాత విదానము ఇది పూర్వకాలమందు (గ్రంథకర్తలకు దేవుని నుండి ప్రేరితమైన వర్తమానమును అర్ధము చేసుకుని నేటి దినమునకు అన్వయం చేసుకొనుటకు చేసే ప్రయత్నము. ఆత్మీయ విధానము (ప్రాముఖ్యమైనదైనప్పటికి దానిని నిర్వచించటము కష్టతరము ఇది దేవునికి లోబడటమును మరియు తెరువబడటమును సూచిస్తుంది. (1) దేవుని కొరకు, (2) దేవుని తెలిసుకొనుటకు, మరియు (3) దేవుని సేవించుటకు ఆకలి కలిగియుండాలి. ఈ విధానములో ప్రార్థన, ఒప్పుదల మరియు జీవనశైలి మార్పునకు ఇష్టత నిమగ్నమైఉంటాయి. వాఖ్యాన విధానంలో ఆత్మ ముఖ్యమైనప్పటికి, యధార్థ, దైవిక క్రైస్తవులు బైబిలను వేర్వేరుగా అర్ధము చేసుకోవడము ఒక మర్మము. హేతువాద విధానము వివరించుటకు సులభతరము. మనము మన వ్యక్తిగత లేక వర్ణపరమైన అభిప్రాయములచే ప్రభావితం చేయబడకుండా వాక్యము విషయములో ఏకాగ్రతను చూపించాలి. మనము అందరము చరిత్ర పరంగా కట్టుబడిఉన్నాము. మనలో ఎవరము బాహ్య, తటస్థ వాఖ్యాన కర్తలము కాము. ఈ వాఖ్యానము మూడు వాఖ్యాపనమైన సూత్రములు కలిగిన హేతువాద విధానమును ఇచ్చి మన స్వంత అభిప్రాయములను జయించుటకు సహాయపడును.
1. మొదటి నియమము
మొదటి నియమము, ఒక బైబిల్ పుస్తకము వ్రాయబడిన చరిత్ర అమరిక మరియు దాని గ్రంధకర్త యొక్క ప్రత్యేక చారిత్రక సందర్భమును గుర్తించటము అసలు (గ్రంథకర్త ఒక ఉద్దేశ్యమును తెలియజేయుటకు ఒక వర్తమానమును కల్లియున్నాడు. అసలైన పూర్వపు (ప్రేరిత గ్రంథకర్తకు లేని వాక్యపు అర్ధము మనకు ఎటువంటి అర్ధమును కలుగజేయదు. గ్రంధకర్త ఉద్దేశ్యము కాని, మన చారిత్రక, మానసిక, సాంస్కృతిక, వ్యక్తిగత లేక వర్ణపు అవసరము మూలముకాదు. అన్వయము వాఖ్యానములో ఒక అంతర్గత భాగస్వామి, కాని సరిఅయిన వాఖ్యానము ఎప్పుడూ ఒక అన్వయమును అనుసరిస్తుంది. (ప్రతి బైబిల్ వాక్యము ఒకే ఒక్క అర్ధమను కల్లియుంటుందని మాటి మాటికి చెప్పబడుతుంది. ఈ అర్ధము అసలైన బైబిల్ గ్రంథకర్త ఆత్మనాయకత్వముతో ఆయన యొక్క కాలమునకు తెలియజేయబడుతుంది. ఈ ఏక అర్థము వేర్వేరు సంస్కృతులకు మరియు పరిస్థితులకు సాధ్యమైన అన్వయములను ఇవ్వవచ్చు. ఈ అన్వయవములు అసలు (గ్రంథకర్త యొక్క ముఖ్య సత్యమునకు సంబంధము కలిగియుండాలి. ఈకారణము చేతనే ఈ ధ్యాన మార్గదర్శక వాఖ్యానము బైబిల్ యొక్క ప్రతి పుస్తకమునకును ఉపోద్దాతమును ఇచ్చినది.
£2. రెండవ నియమము
సాహిత్య భాగములను గుర్తించటము రెండవ నియమము పా్రతి బైబిల్ పుస్తకము ఒక ఐక్యపు పత్రము ఒక సత్య దృక్పధమును తీసుకొని వేరాక దానిని విడిచిపెట్టుటకు వాఖ్యనకర్తలకు హక్కులేదు. కాబట్టి ఒక్కొక్క సాహిత్య భాగమును వాఖ్యానించేముందు ఆ పుస్తకమంతటి ఉద్దేశ్యమును అర్ధం చేసుకోవాలి. వేర్వేరు భాగములు - అధ్యాయము వాఖ్యా విభాజనలు లేక వచనములు - ఆ భాగము అంతా చెప్పలేని అర్థమను చెప్పలేవు. వాఖ్యానము మొత్తమంతటి వ్యవకలనపు విధానము నుండి మిగిలిన భాగములు వ్యాప్తి విధానమునకు వెళ్ళాలి. కాబట్టి ఈ ధ్యాన మార్గదర్శక వాఖ్యానము ప్రతి సాహిత్య భాగపు వాక్య విభజనకు అమరికను ఇచ్చి దానిని విశ్లేషించుటకు సహాయపడును. వాక్య విభజన మరియు అధ్యాయములు (ప్రేరితమైనవి కావు గాని ఆలోచన భాగములను గుర్తించుటకు సహాయపడును. వాక్యము లేక పద అంతస్తులో కాకుండా వాక్య సముదాపు అంతస్తులో వాఖ్యానించుట - బైబిల్ (గ్రంథకర్త అసలైన అర్థమును అనుసరించుటకు మూలము. వాక్య సముదాయాలు ఒక వాక్య అంశము లేక సారాంశముపైన ఆధారపడి ఉంటాయి. సముదాయములోని ప్రతిపదము, వాక్యము ఈ ఐక్య అంశమునకు ఎదోవిధంగా సంబంధం కల్లియుంటుంది. అవి ఈ ఐక్య అంశమును పరిమితం చేస్తాయి. వ్యాప్తి చేస్తాయి, వివరిస్తాయి. లేక ప్రశ్నిస్తాయి. సరిఅయిన వాఖ్యానమునకు వాక్య సముదాయము నుండి వాక్య సముదాయములో (గ్రంథకర్త యొక్క అసలు అర్థమును చేసుకొని దాని ద్వారా పూర్తి పుస్తకమును చేసు సాహిత్య భాగములలోనికి వెళ్ళటము ఈ ధ్యాన మార్గదర్శక వాఖ్యానము. ఆధునిక ఇంగ్లీష్ అనువాదములు పోలికను ఇచ్చి ఆకార్యమును చేయుటలో సహాయ పడుతుంది. ఈ అనువాదములు వేర్వేరు అనువాద సిద్దాంతములను తెలియజేయును గనుక ఎన్నిక చేయబడినవి.
