ద్వితీయోపదేశకాండము – 7 వ అధ్యాయము
నవీన అనువాదముల యొక్క వాక్య విభజన
889 గీ[!గు1/ [101 1791/ చ వివాహము నుండి ధర్మశాస్త్రం నుండి వివాహము నుండి వివాహము నుండి క్రైస్తవుడు ధర్మశాస్త్రమునకు ఒక పోలిక విడిపింపబడటం ఒక పోలిక ఒక ఉపమానం లోబడిలేడు 7:1-6 7:1-6 7:1-8 7:1-6 7:1-6 7: 4-6 అంతరంగంలోని ధర్మశాస్త్రమునందు ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము ధర్మశాస్త్రం యొక్క పాపం సమస్య పాపపు లాభం మరియు పాపము మరియు పాపము పని 7: 7-12 77:77-12 7: 7-12 77:77-11 7: 7-8 7:9-11 ధర్మశాస్త్రము పాపము 7:12-18 77:12-18 నుండి రక్షించజాలదు 7:18-25 77:18-25 7:18 అంతరంగ పోరాటం మానవునిలో అంతరంగ పోరాటం యొక్క పోరాటం ఫలితం 7:14-20 77:14-20 77:14-20 7:21-25ఎ 7:21-25ఎ 7:21-28 7:24-25ఎ 7:25బి 7:25బి 7:25బి
వాక్యపు పరిధి యొద్ద అసలైన (గ్రంధకర్త ఉద్దేశ్యంను అనుసరించుట....
ఈ వ్యాఖ్యానం చదువుటకు ఉపయోగపడే మార్గదర్శిని......
కావున బైబిల్ యొక్క వ్యాఖ్యానమును నీవు సొంతంగా చేసుకొనుటకు భాద్యుడవు. మనమందమం మనకు ఇవ్వబడిన వెలుగులో నడవాలి. నీవు, పరిశుద్ధ గ్రంధం మరియు పరిశుద్ధాత్మ వ్యాఖ్యానంలో ప్రాధాన్యత వహించవలెను. దీనిని నీవు వేరే వ్యాఖ్యాన కర్తకు విడిచిపెట్టకూడదు.
అధ్యాయమంతటినీ ఒకేసారి చదవాలి, అంశాలను గుర్తించాలి. నీ అంశ విభజనము పైన ఇవ్వబడిన నవీన అనువాద విభజనలతో సరి పోల్చుకోవాలి. విభజన అనేది ప్రేరణ కాదు. కాని ఇది అసలు (గ్రంధకర్త యొక్క ఉద్దేశ్యమును తెలుసుకొనుటకు ఉపయోగపడును వ్యాఖ్యానమునకు ఇది కేంద్రమై వున్నది. ప్రతి వాక్య విభజనకే ఒక్క విభజనను కలిగి ఉండును.
1. మొదటి వాక్య భాగం 2. రెండవ వాక్య భాగం 8. మూడవ వాక్య భాగం
4. మొదలగునవి.
సందర్భోచిత తలంపులు : 1-6 వచనాలు
ఎ.
7వ అద్యాయంలో (1) అవ ఆద్యమపు వెలుగులో, ప్రత్యేకంగా 12-14వ (అదేవిధంగా 3:20, 21-31; 4:18-16; 5:20) (2) అలాగుననే 9-11లో చూపబడిన విశ్వసించిన అన్యజనులు మరియు విశ్వసించిన యూదుల మద్య తన్యతకు సంబందించినది. సమస్య యొక్క స్వభావం అనిశ్చయం; కాని ఇది
1. మోషే ధర్మశాస్త్రం న్యాయవాదం
£2. మొదట మోషే తరువార క్రీస్తు అన్న జూడైజర్స్ యొక్క వాదం.
3. సువార్త ఏవిధ:గా యూదులకు అన్వయం అనే అపార్టం.
4. పాత, క్రొత్త నిబంధన మద్య సంబంధ: యొక్క అపార్టం.
5. విశ్వాస యూదుల నాయకత్వపు స్థానంలో విశ్వాస అన్యజనుల నాయకులు నిమచించబడ్డారనే అసూయ.
రోమా 7:1-6, 6వ అధ్యాయంలోని విశ్వాసికి, తన పాత స్వభావమునకు సంబంధము యొక్క కొనసాగింపు ఉపయోగించిన రూపక
అలంకారములు. 1. మరణము మరియు అసత్యము నుండి విడిపింపబడి వేరొక యాజమానికి అప్పగించబడటం (అద్యాయం 6) 2 మరణము మరియు వివాహపు భాధ్యతల నుండి విడుల (అధ్యాయం 7)
6 మరియు 7 అద్యాయాల సాహిత్యపరంగా సాదృశ్యం కలవు. 6 అద్యాయం విశాసుల “పాపము”తోని సంబంధంతో వ్యవహరిస్తే, 7వ అద్యాం విశ్వాసులు “ధర్మశాస్త్రము”తోని సంబంధంను వ్యవహరిస్తున్నాయి. మరణము ఒక దాసుని విడిపించే ఉపమానం (6:12-28), మరణము వివాహపు బాధ్యతల నుండి విడిపించిన దానికి సాదృశ్యంగా ఉంది 7:1-6)
6వ అధ్యాయం 7వ అధ్యాయం 6:1 “పాపము” గ “ధర్మశాస్త్రం” 6:2 “పాపమునకు చనిపోవుట” 7:2 “ధర్మశాస్త్రమున5 చనిపోవడం” 6:4 “నూతన జీవితంలో నడుచునట్లు” 7:6 “నూతన ఆత్మలో సేవ చేయునట్లు”
6:7 “మరణించిన వాడు పాపము నుండి విడిపించబడినట్లు 7:6 “నిర్బందించబడిన దాని విషయంలో చనిపోంనజి వారై 6:18 “పాపము నుంఇ విడిపింపబడిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల”
7:8 “ధర్మశాస్త్రము నుండి విడుదల” (ఎండర్స్ నైగ్రెన్ కామెంటరీ ఆన్ రోమన్స్, కార్డ్. సి. రాస్ ముస్సెన్ నుండి అనువదించబడినది. £56 పే నుండి తీయబడినది)
ధర్మశాస్త్రము దాని శాసములతో మరణశిక్ష మానవులందరు ధర్మశాస్త్రమున క్రింద శిక్షావిధజకా అర్హులు. (రోమా 6:14; శ గలతీ 3:18; ఎఫెసి 2:15; కొలస్సి 2:14) ధర్మశాస్త్రము ఒక శాపము.
7వ అధ్యాయంను వ్యాఖ్యానించుటకు శ్త పెద్ద సిద్దాంతాలు కలవు.
1. పౌలు తన్ను గురించి తాను చెప్పుకొనేది (స్వీయ చరిత్ర సంబంధం)
£2. మానవులందరికి ప్రతినిధిగా పౌలు మాట్లాడుచున్నాడు (ప్రాతినిధ్యం, క్రిసోస్టమ్) 8. పౌలు ఆదాము అనుభవమును మాట్లాడుచున్నాడు (మోప్ప్సుటియా థియోడర్) 4. పౌలు ఇశ్రాయేలు అనుభవంను మాట్లాడుచున్నాడు.
. చాలా రీతులుగా 7వ అధ్యాయం, ఆది 3వ అధ్యాయందలి పనిచేస్తుంది. దిగజారిన స్థితిని తెలియజేస్తుంది. జ్ఞానం, పతనమైన
మానవుని రక్షించలేదు. దేవుని కృప, నూతన హృదయం మాత్రమే దానిని చేయగలదు. (నూతన నిబంధన, యిర్మియా 31:31-84; యెహె 36:26-27) అలా అయినప్పటికి ఇంకా పోరాటమే పద మరియు వాక్యధ్యానం.
1. సహోదరులారా, మనుష్యుడు బ్రతికినంతకాలమే ధర్మశాస్త్రమతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాటలాడుచున్నాను. 2. భర్తగల స్త్రీ, భర్త బ్రతికియున్నంత వంకేకు ధర్మశాస్త్రము వలన అతనికి బద్దురాలు గాని, భర్త చనిపోయిన యెడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. 3. కాబట్టి భర్త బ్రతికి యుండగా ఆమె వేరొక పురుషుని చేరిన యెడల వ్యభిచారిణి యనబడును. గాని, భర్త చనిపోయిన యెడల ఆమె ధర్మశాస్త్రమునుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసికొనినను వ్యభిచారిణి కాకపోవును.
[158 (నవీన) వాక్యము : 7-1-8
7:1 “ధర్మశాస్త్రము ఎరిగిన మీతో మాటలాడుచున్నాను”
(1) విశ్వసించిన యూదులకు మాత్రమే; (2) రోమా సంఘంలోని విశ్వసించిన యూదుల మరియు అన్యజనుల మద్య తన్యతను; (8) మానవులందరికి సంబంధించిన సాధారణ ధర్మశాస్త్రము (2:14-15); లేక (4) పాత నిబంధన లేఖనాల నుండి నూతన విశ్వాసం గురించి నేర్చుకొనుచున్నా నూతన అన్య విశ్వాసులను సూచించవచ్చు.
(6 “ధర్మశాస్త్రము” ఇది అద్యాయం యొక్క ముఖ్య అంశం (1,2,4,5, మొ!) పౌలు అనేక భావనలతో ఈ పదమును ఉపయోగించినాడు. 6:14లోని వలన పౌలు చర్చ గురి పెట్టబడినట్టుగా కనిసిస్తుంది. 6వ అధ్యాయపు అమరికతో ఇది సాదృశ్యం కలిగియుంది. ధర్మశాస్త్రము మరియు క్రీస్తులోని నూతన నిబంధనకు దాని సంబంధము 3:21-814&4:18-16లో కూడా చర్చించబడినది.
[5 గగీకక “మనుష్యుడు బ్రదికినంతకాలమే ధర్మశాస్త్రమతని మీద ప్రభుత్వం చేయుచున్నది”
[118% “మనుష్యుడు టబ్రతికినంతకాలమే ధర్మశాస్త్రమతని మీద పరిపాలన చేయుచున్నది”
[13% “ఒక మనుష్యుని జీవితకాలము మట్టుకే ధర్మశాస్త్రమతనిని బందించుచున్నది”
79% “మనుష్యుడు జీవించునంతకాలమే ధర్మశాస్త్రము ఒక మనుష్యుని ఏలును”
కొ “ఒక వ్యక్తి జీవితకాలములోనే ధర్మశాస్త్రమతనినిన ప్రభావితం చేయును”
ఇది అక్షరార్ధముటా “మీద ప్రభువు”గా (కురియోము 6:9, 14) మోషే ధర్మశాస్త్రము గొప్ప ఆశీర్వాదమును (కీర్తన 19; 119), అదేవిధ:గా భయంకరమైన శాపమును (గలతీ 3:13; ఎఫెసి £:15; కొలస్సి £:14) భౌతిక మరణంతో, ధర్మశాస్త్రమునకు బాధ్యత రద్దవుతుంది. ఇదే రూపకఅలంకారం పాపమునకు విశ్వాసుల మరణము గురించి 6వ అద్యాయంలో వాడబడింది.
7:2 “భర్తగలస్రీ” ఇది 1-6 వచనాలలో పౌలు యొక్క పెద్ద ఉపమానం. 6వ అధ్యాంలో మరణము, దాసత్వమునకు అంతమెందించెదిగా పౌలు చెప్పినాడు. ఇక్కడ వివాహము మరియు దాని బాధ్యతలు గురిగా ఉన్నాయి. ఈ ఉపమానము తలక్రిందులు చేయబడింది. ఎందుకంటే భర్త చనిపోయినాడు కనుక స్రీ వేరొకని వివాహము చేసుకొనవచ్చును, కాని పౌలు పోలికలో, విశ్వాసి మరణించెను, కను అతడు దేవుని కొరకు జీవించును.
[6 “ఆమె విడుదల పొందను” ఇది 6: 6లోని క్రియనను సమానం “పని చేయకుండా చేయటం” “నిరూపయోగం చేయుట” లేక “సంబంధం లేకుండా చేయుట”. విడిపించబడుతూ ఉండటం.
ప్రత్యేక అంశం తి:తిలో చూడండి :
77:8 “వ్యభిచారిణి” యనబడును!! ఈ వ్యాఖ్యానము, షామ్మె మరియు హిల్లెల్ యొకక రబ్బీయుల స్కూల్నకు చెందినది. ద్వితి 24:1-4పైన ప్రత్యేకంగా “ఒక అసభ్యమైన” హిల్లెల్ స్కూల్ స్వేచ్చ వర్ణమునకు చెందినదై, పకారణమునకైననూ విడాకులను అనుమతించేది. షామ్మెస్కూల్ సాంప్రదాయకమైనదై, వ్యభిచారము లేక వేరే లైంగిక అసభ్యతనకు తప్ప విడాకులను అనుమంతిచినది (మత్తయి 5:82; 19:9)
[158 (నవీన) వాక్యము : 7:4-6
4. కావునా నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. 5. విలయనగా మనము శరీర సంబంధులమై యుండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలననైన పాపేచ్చలు మన అవయువములలో కార్యసాధకములై యుండెను. 6. ఇప్పుడైతే దేని చేత నిర్బందింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విదుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచిన స్థితిగలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితిగల వారమై సేవ చేయుచున్నాము.
ర్
7:4 “మీరును మృతులైతిరి” ఈ వాక్యబాగపు ముఖ్య పట్టు ఇది. 6వ అధ్యాయంలోని, పాపమునకు విశ్వాసులు మరణించుట అన్న సాదృశ్యమునకు సమరూపము. నూతన యుగపు ఆత్మకును, మరియు క్రీస్తు విశ్వాసులు నూతన సృష్టి (2కొరి. 5:17)
“క్రీస్తు శరీరము ద్వారా” ఇది క్రీస్తు శరీరమైన సంఘము యొక్క వేదాంత అభజప్రాయంకాదు (2కొరి. 12:12, 27) కాని 6:8-11లో వలె క్రీస్తు భౌతిక శరీరమునకు, క్రీస్తు వారు చనిపోయినారు. యేసుని మరణము వారి మరణము (2కోరి 5:14-15; గలతీ £:20) యేసుని పురుత్థాన జీవితం, దేవుని సేవించుటకు మరియు ఇతరులను సేవించుటకు వారిని విడిపించెను.
“మనము దేవుని కొరకు ఫలమును ఫలించునట్లు” ఇది కూడా, 6వ ఆ॥నకు ప్రత్యేకంగా 6:22నకు సమరూపము విశ్వాసులు ఇప్పుడు క్రీస్తు ద్వారా విడిపింపబడి క్రీస్తునకు లోబడేవారు. ఇది కొనసాగుతున్న వివాహపు పోలిక, క్రీస్తు విశ్వాసుల కొరకు చనిపోయినట్టు, విశ్వాసులు ఇప్పుడు పాపమునకు చనిపోవాలి. (2కోరి. 5:18-14; గలతీ 2:2) క్రీస్తు లేపబడిన విధంగా విశ్వాసుల కూడా దేవుని సేవించే నూతన ఆత్మీయ జీవితమునకు లేపబడితిరి (రోమా 6:22)
గ[గ98 “శరీర సంబంధులమై యున్నప్ర్రుడు”
గ!!18%/ “మనము శరీరమలో యున్నప్పుడు”
1141 “మనము శరీరములో జీవించుచుండగా”
794/ “మనం మన శరీర స్వభావము ప్రకారము జీవించున్నప్పుడు”
8 “మన మారుమనస్సు ముందు”
ఈ వచనము 4వ వ॥నక విరుద్దము 4వ వ॥, 6వ వ॥ వలే విశ్వాసుల అనుభవంనక సంబంధించినది. రవ వచనం దేవుని శక్తి లేకుండిన జీవిత “ఫలము”ను వివరించనది (గలతీ 5:18-24) ధర్మశాస్త్రము విశ్వాసుల పాపమును చూపును. (7-9; గలతీ 83:28-25), కాని దానిని జయించుటకు వారికి శక్తిని ఇవ్వదు.
ఈ సందర్భంలో ఇది ఆదాము నుండి సంక్రమించిన విశ్వాసుల పతనమైన పాప స్వభావమును సూచిస్తుంది. (6:19) పౌలు సార్క్ అన్న పదమును రెండు రీతులుగా ఉపయోగించుచున్నాడు. (1) పాప స్వభావం (ప్రాచీన మనుష్యుడు), మరియు (20 భౌతిక శరీరము (1:18; 4:1; 9:3,5) ఇక్కడ ఇది వ్యతిరేకంకాని రోమా 1:8; 4:1; 9:3,5; గలతీ £2:20ను గమనించండి. శరీరము (మాంసం (సార్క్/ సోమా)లు లోపల దుష్టంకావు. కాని మనస్సు (నౌస్,) యుద్ద రంగము ఈ యుగపు దుష్ట శక్తులకు మరియు పరిశుద్యానకును మద్య వివాదము గ్రీకు బైబిల్ యొక్క స్థిరతను ఉపయెగించి పౌలు మాట్లాడుచున్నాడు.
“ధర్మశాస్త్రము వలనైన పాపేచ్చలు మన శరీరములో కార్యసాధకములై యుండెను” తిరుగుబాటు చేసే మానవ స్వభ్యూవము సాధారణవ ఎగా ఏ కట్టుబాట్లుకైననూ గర్వముగా ఎదిరించునటువంటి ఆది38లో మరియు మానవులందరిలో స్పష్టంగా కనిపించుచున్చది. ధర్మశాస్త్రము సరిహద్దులను నియమించును (7-8 వ॥లు). ఈ సరిహద్దులు మానవుని రక్షణకొరకు నియమింపబడ్డాయి. కాని మానవుడు వాటిని గొలుసులుగా పరిమితులుగా పరిగణించినడు. పాతభరితమైన, స్వేచ్ఫాత్మ దేవుని ధర్మశాస్త్రము చేరేపబడుతుంది. హద్దులు సమస్యకాదు (ధర్మశాస్త్రం 192-18వ!!లు), కాని మానవుని స్వయం చేదకం మరియు స్వయం చిత్తం.
7:6 “కాని ఇప్పుడు” న్యూమేక్ మరియు నిడా, ఏట్రాన్స్ లేటర్”స్ హేండ్బుక్ ఆన్ పౌల్స్ లెటర్ టూ థి రోమాన్స్ శ్రద్ద గొలిపే వ్యాఖ్య కల్లియుంది.
“5 మరియు 6” వచనముల మద్య సమరూపం గమనించుట చాలా (ప్రాముఖ్యము, అదేవిధంగా వాటి వెంబడివచ్చే వాటి సంబంధంము. 5వ వచనం పూర్వ క్రైస్తవ అనుభవం, ఇది 7:7-£25లో సాదృశ్యం కల్గియుంది; 6వ వచనం, దేవుని ఆత్మ నాయకత్వం క్రింద ఉండిన ప్రస్తుతపు విశ్వాసజీవితమును వివరిస్తుంది, ఇది 8:1-11లో సాదృశ్యం కల్గియుంది (130 పే)
“విడుదల పాందితిమి” విశ్వాసులుధర్మశాస్త్రంలో చూపబడిన (ప్రకారము పాపముచే పట్టబడియుంటారు, కాని ఆత్మవలన సువార్త శుభసందేశ ద్వారా విడిపంచబడినారు. £వలో భర్త చనిపోయిన స్రీ విషయంలో కూడా ఇదే పదం ఉపయోగించబడింది.
“దీని చేత నిర్బందింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై” దేవుడు విశ్వాసులను క్రీస్తు మరణం ద్వారా (1) పాత నిబంధన శాపము నుండి; మరియు (2) వారి అంతరంగపు పాపము నుండి విడిపించబడినారు. వారు నిరంతరము దేవుని చిత్తమునకు తిరుబాటు చేయుచు, పతన స్వభావంతో వ్యక్తిగత పాపముతో అసాధారణ శోదనలతో ఉండెదరు (ఎఫెసి 2:2-3)
[6] “నవీన స్థితి......ప్రాచీన స్థితి” ఈ నూతన ఆత్మీయ మార్గము నూతన నిబంధనను సూచిస్తుంది (యిర్మియా 31:31-34; యెహె 36:22-32) (గ్రీకు పదం (కైనోస్ -కైనోట్స్) “నవీనం” కొరకు పౌలుచే వాడబడినది.
1. నూతన జీవము, రోమా 6:4 (ల నూతన ఆత్మ, రోమా 7:6 ఠి నూతన నిబంధన, 1కొరి, 11:2; 2£2కొరి. 3:6 4. నూతన సృష్టి, 2కొరి 5:17; గలతీ 6:15 5. నూతన పురుషుడు, ఎఫెసి 2:15; 4:24 (6 “ప్రాచీన” అన్న పదం మోషే ధర్మశాస్త్రమునక అన్వయం చేయబడినది. “పూర్తిగా పాతతిలినది”. పౌలు, హీబ్రూ (గ్రంధకర్త ఏవిధంగా చేసినో, ఆవిధంగా నూతన మరియు పాత నిబంధనలను విభేదించుచున్నాడు. (8:7 మరియు 18)
[అ గ&98, |18% “అత్మానుసారమైన నవీనస్థితిగల వారమై” [19% “కావునా మనము వ్రాయబడిన పాత చిహ్నంనకు కాకుండా, ఆత్మ యొక్క నవీన మార్గములో” 794 “కాని ఆత్మ యొక్క నూతన మార్గములో” 8కి “నూతన ఆత్మ రీతిలో స్వేచ్చగా సేవచేయుటకు”
ఇది అక్షరార్ధముగా “ఆత్మ యొక్క నూతనత్వంలో” అని అర్థము. ఇది పరిశుద్ధ్దత్మయో లేక వెలిగింపబడిన మనుష్య ఆత్మయో అని సూచించుట అనిశ్చయం. చాలా ఇంగ్లీషు అనువాదాలు పెద్ద అక్షరములతో ఆత్మ అని చెప్పినారు. కనుక ఇది పరిశుద్దాత్మ కావచ్చు. ఇది 8వ అద్యాయంలో సందిగ్దంగా (15సార్లు0 వ్రాయబడింది. “ఆత్మ” అన్నపదం (1) సువార్త వలన శక్తిని పొందిన, వెలిగింపబడిన మానవ ఆత్మ; (2) పరిశుద్ధాత్మ (రోమా 1:4, 9; 2:29; 7:6; 8:15; 11:8; 12:11; 1కారి 12:11; 4:21; ర5:8,4,5; 7:84; 14:15,16,82; 16:18)
పౌలు రచనలలో “శరీరము” మరియు “ఆత్మ” వేర్వేరు ఆలోచన మరియు జీవితమను విభేదించినదిగా చూడబడుతుంది (7:14; 8:4; గలతీ 8:8; 5:16, 17, £25; 6:8) దేవుడే లేని జీవితం “శరీరము” కాని దేవునితో జీవితం “ఆత్మ” అంతరంగంలో వశించే పరిశుద్మా (8:9,11) విశ్వాసిని క్రీస్తులో నూతన సృష్టిగా మార్చుతుంది (స్థానీయంగా మరియు అనుభవ పూర్వకంగా)
రోమా 7: 7-25 యొక్క సందర్భోచిత తలంపులు
ఎ. రోమా 7:7-25 మానవుల నిజ దృశ్యాన్ని వ్యక్తపరుస్తుంది. మానవులందరూ రక్షింపబడినవారు మరియు రక్షింపబడని వారు, ఈ లోకములోని మంచి చెడుల మరియు వారి స్వతం హృదయముల మనస్సుల మద్య ఉన్న అన్యతను అనుభవించిన వారే, వ్యాఖ్యాన సంబంధ (ప్రశ్న ఏవిధ:గా ఈ వాక్య భాగము అర్థము చేసుకోవాలని పౌలు చెప్పుచున్నాడు? ఈ వాక్యభాగము 1:18-6:23 మరియు 8:1-89లకు సందర్భపరంగా సందర్భపరంగా సంబంధించినది కొంతమంది దీనిని మానవులందరిని దృష్టిలో ఉంచుకొన చెప్పబడినదిగా చూస్తున్నారు. కాబట్టి పౌలు యొక్క స్వంత అనుభమును ఒక మాదిరిగా చూస్తున్నాడు. ఈ అనువాంను “స్వయచరిత్ర సిద్దాంతం” అని చెప్పుదురు.
పౌలు “నేను” అన్నమాటను కొరి. 18:1-8లో వ్యక్తిగతం కాని రీతిలో ఉపయోగించినాడు. వ్యక్తిగతం కాని ఈ “నేను” అన్న ఉపయోగం రబ్బీల నుండి కూడా పవ్రాయబడినట్టుగా చూడవచ్చు. అది ఇక్కడ నిజమైతే ఈ వాక్యభాగము మానవుల అజ్ఞానము నుండి ఒప్పుదల ద్వారా రక్షణకు మార్పు చెందిన దశనే సూచించవచ్చు (8వఅ) “ప్రాతినిద్యపు సిద్దాంతము”
ఎండేమైననూ ఇతరులు ఈ వచనములను విశ్వాసుల యొక్క సతనమైన స్వభావముతో పోరాటమునకు సంబందించినదిగా చూస్తున్నారు. £24 వ వచనం యొక్క హృదయపు కేక అంతరంగికి తన్యతను వ్యక్తపరుస్తుంది. 7-18 వచనాలను ఆరిస్ట్ మరియు ఇంపెరెపెక్ట్ వెర్ట్ టెన్సస్ ఆధిక్యంగా ఉంటే 14-25 వచనాలు కైసెంట్ మరియు పెర్ఫెక్ట్ టెన్సస్ ఆధజక్యంలో ఉన్నవి. ఇది “స్వియ చరిత్ర” నుండి తీసుకోబడినదై, పౌలు తన స్వంత అనుభం అయిన, అజ్ఞానము నుండి ఒప్పుదలకు నీతిమంతులుగా తీర్చబడుటకు మరియు తన్యతలమయమైన (క్రమంగా వృద్ధియెందెడి పరిశుద్దీకరణకును వివరించుచున్నాడు. (ఆటోస్ ఇగో “నేను! వ 25)
ఈ రెండు అభిప్రాయాలు సత్యమవ్వవచ్చు. 7-18 మరియు £5విలో పౌలు స్వీయ చరిత్రమయంగా మాట్లాడుచున్నాడు. అదేవిధంగా 14-25ఎలో పాపముతో ఆయన అంతరంగపు పోరాటమును యొక్క అనుభవమును విడిపించబడిన మానవులందరికి చెందినదిగా మాట్లాడుచున్నాడు.
ఏదేమైననూ ఈ వాక్య భాగము పౌలు మారుమనస్సుకు ముందు మతవాదికి విరోదంగా చూడటం మర్చిపోకూడదు. పౌలు యొక్క అనుభం సాటిలేనిది.
బి. ధర్మశాస్త్రము మంచిది. ఇది దేవునినుండి వచ్చినది. ఇదిదేవుని ఉద్దేశ్యమును నెరవేర్చినది మరియు నేరవేర్చుచున్నది (7:7, 12, 14, 22, £5) కాని అది శాంతిని మరియు రక్షణను తీసుకురా జాలదు. జేమ్స్ స్టూవర్ట్, ఏ మేన్ ఇన్ క్రైస్ట్ అనే పుస్తకంలో పౌలు యొక్క వైవిద్య ఆలోచన మరియు రచనలను ఈవిధంగా చూస్తున్నాడు.
“ఒక ఆలోచన వ్యవస్థను నిర్మించే మరియు ఉఒక సిద్ధాంతమును రూపించే వ్యక్తినుండి స్థిరత్వమును మరియు ఉపయోగించిన పదములకు అర్ధమును సాధారణముగా ఆవ్యక్తినుండిచే ఆశిస్తాము. ఆయన ప్రదాన ఆలోచనలతో యొక్క వాక్యశాస్త్రములలో కుదింపును గురిగా ఆశిస్తారు. (గ్రంథకర్త ద్వారా ఒకసారి ఉపయోగించిన పదము యొక్క భావమును ఆవాక్యభాగమంతటితో ఉండాలని ఆశిస్తారు. కాని పౌలు నుండి చూస్తే ఇది నిరాశ జనకము పౌలు యొక్క శబ్ద సముదాయము అస్థిరమైనదిగా, గట్టివి కానివిగా కనిపిస్తాయి. “ధర్మశాస్త్రము పరిశుద్దమైనది" అని ఆయన ట్రాస్తూ (7:12-138) “ధర్మశాస్త్రము నందు ఆనందిస్తున్నాని వ్రాస్తూ (గలతీ 8:18)లో “ధర్మశాస్త్రపు పాపము నుండి క్రీస్తు విడిపించెనని చెప్పుచున్నాడు” (పే 26)
వాక్యపు బుజువు “పౌలు సూచిస్తున్నది, రక్షింపబడిన వ్యక్తికా లేక రక్షింపబడని వ్యక్తికా 14-15? అన్న ప్రశ్నతో వ్యవహరిస్తుంది. 1. రక్షింపబడని వ్యక్తి ఎ. ఇది ఆది గ్రీకు మాట్లాడే సంఘ పితరులు వ్యాఖ్యానము. బి. క్రింది వచనాలు దీనిని బలపరుస్తున్నాయి. 1. “నేను శరీర సంబంధిని”, 14వ. 2. “పాపమునకు అమ్మబడి”, 14వ 8. “మంచిది ఏదియునివసింపదని”, 18వ 4. “నా అవయువములోనున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి” 5. “అయ్యో, నేనెతం దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును? £24వ
(00
6వ అధ్యాయం యొక్క సందర్భము, మనము పాపపు యాజమాని నుండి విడిపించబడటము. ర8వ అధ్యాయం యొక్క సందర్భము “తరువాత ఎలా” అని ప్రారంభిస్తుంది.
డి. ఆత్మ లేక క్రీస్తు అన్న సూచికలు, ఈ సందర్భం ముగింపు వరకు లేకపోవటం (25) 2. రక్షింపబడిన వ్యక్తి :
ఎ. ఇది అగస్టీన్ కాల్విన్ మరియు సంస్కరణ కర్తల అనువాదము
బి. ఈ క్రింది వాక్యములు ఈ అభిప్రాయమును బలపరుస్తున్నవి. 1. “ధర్మశాస్త్రము ఆత్మసంబంధమైనదని యెరుగుదము”, 4వ 2. “ధర్మశాస్త్రము ేష్టమైనట్టు ఒప్పుకొనుచున్నాను”, 16వ 3. “నేను చేయ నిశ్చయించు మేలుచేయక”, 19వ 4. “అంతరంగ పరుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నా, ”, 292వ
(00
రోమా యొక్క విస్తృత సందర్భంలో 7వ అధ్యాయము “పరిశుద్దపర్పబడటం”తో వ్యవహరిస్తుంది.
డి. తరచుగా ఇంపెర్ఫెక్ట్ మరియు ఆరిస్ట్ టెన్సస్ (7-18వ), 14-24వలోని భూతకాలమునకు వాడబడటం అనేది పౌలు జీవితంలో ఒక వ్యత్సాసం మరియు ఒక నూతన భాగమును సూచిస్తుంది. క్రీస్తు స్వభావంలోనికి వెళ్ళాలని అధికంగా ప్రయత్నం చేస్తే, అధికంగా తన పాప స్వభావమును అనుభవిస్తారు. ఈ విరుద్ద వాక్యము ఈ సంధర్భమునకు మరియు పౌలు యొక్క వ్యక్తిత్వమునకు సరోపోతుంది. (2 విషయమునకు, విశ్వాసులందరికి) ఒక మెథడిస్ట్ పాటలోని వరుస ఇది “ఎవరూలేరు, ఓ ప్రభువా, పరిపూర్ణ విశ్రాంతిని కలిగి పాపమునుంది సంపూర్తిగా స్వేచ్చ కలవారు. ఎవరూలేరు నిన్ను సేవిస్తూ అలసిపోవువారు వారిలో నున్న పాపమును తెలుసుకొందరు (రచయిత పేరు, పాటపేరు తెలియదు)
[198 (నవీన) వాక్యము : 7:7-12
7. కాబట్టి యేమందుము? ధర్మశాస్త్రము పాపమాయెనా? అట్టనరావు. ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియక పోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పనినాకు తెలియక పోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని యెడల దురాశయన ఎట్టిదో నాకు తెలియక పోవును. 8. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసికొని సకల విధమైన దురాశను నాయండు పుట్టించెను. ధర్మశాస్త్రము లేపనప్పుడు పాపము మృతము. 9. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని, ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరదల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని. 10. అప్పుడు జీవార్ధమైన ఆజ్ఞనాకు మరణార్థమైనట్లు కనబడెను 11. ఎలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసికొని నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను. 12. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్దమైనది ఆజ్ఞకూడా పరిశుద్దమైనదియూ నీతిగలదియు ఉత్తమమైయున్నది.
7:8
9698 “కాబట్టి యేమందుము” పౌలు మరల డయోటైబ్ ఉపయోగమునకు వెళ్ళుచున్నాడు. (6:1, 15, 7:1, 138)
“ధర్మశాస్త్రము పాపమాయెనా?” (ప్రత్యక్షత యొక్క విభేదా వాక్యములలో ఇది ఒకటి. పాపమునను (ప్రత్యక్షపరుచుటకు దేవుడు, ధర్మశాస్త్రము యొక్క పరిశుద్ధతను మరియు మంచితనము ఒక అర్ధము వలె ఉపయోగించుచున్నాడు. ఆరీతిగా పతనమైన మానవులను పశ్చాత్తాపమునకు మరియు విశ్వాసమునకు నడిపించుచున్నాడు (12-18వ; గలతీ 3) అదేవిధంగా పరిశుద్ధ పరచబడుటలో ధర్మశాస్త్రము పనిచేస్తూ ఉంటుంది కాని నీతిమంతులుగా తీర్చబడుటలో కాదు.
“అట్లనరాదు” ఒక తప్పుడు అభిప్రాయము తృణీకరించె పౌలు పద్దతి (వ. 18; 8:4, 6, 31; 6:2, 15; 9:14; 11:1,11; గలతీ 2:17, 3:21) “విరోధముగా” పౌలు తన విషయములను చెప్పుటకు మరియు బలంగా విభేదించుటకు పౌలు ఉపయోగించే రీతి (8:4, 6, 81; 6:2, 15; 7:18; 9:14; 11:1,11)
“నాకు” 7-2£5వ॥|లలొ ఎన్నిసార్లు “నేను”, “నాయొక్క” లేక “నాకు” వాడబడినవే మీ బైబిల్లో గుర్తించండి అవి మిమ్మును ఆశ్చర్యపరుస్తాచి. 40 సార్లు కంటే ఎక్కువగా ఉన్నవి.
“ధర్మశాస్త్రము వలననే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును” మోషే ధర్మశాస్త్రము వ్యక్తిగత పాపమును చూపించే అద్దంవలె పనిచేస్తుందని చెప్పి ఒక ముఖ్యవచన & ఇది (3:20; 4:65; 5:20; గలతీ 3:14-29, ప్రత్యేకంగా 24) ఒకసారి ధర్మశాస్త్రమును మీరితే అది నిబంధనను మీరినట్లే కాబట్టి దాని పరిణామాలను భరించాలి. (వ.10 మరియు యాకోబు 2:10)
“ధర్మశాస్త్రము వలననే” ఇది రెండవ తరగతి షరతులతో కూడిన వాక్యమై “సత్యమునకు విరోధము”గా తెలియజేస్తుంది. పౌలు పాపమును ఒప్పుకొన్నవాడు. రోమా పత్రికలో ఇది మాత్రమే ఈ వ్యాకరణ శైలికి ఉదాహరణము. పౌలు దీనిని గలతీ 1:10; 3:21; అదేవిధంగా 1కొరి. 2:8; 5:10; 11:81; మరియు 2 కొర. 12:11
“ఆశింపవద్దు” ఇది పది ఆజ్ఞలలో చివరి ఆజ్ఞ (నిర్గమ 20:17; ద్వితి 5:21) ఈ చివరి ఆజ్ఞ సరియైన స్వభావముపై దృష్టి సారించినది, ఇది అందరికి అవసరమైనది (మత్తయి 5-7) ధర్మశాస్త్రము తరుచుగా “అజ్ఞూగా సూచించబడినది (8,9,11,12,18) “ఆగించు” అన్నపదము “ఒక దాని మీద ఒకని మనస్సు నిలుపటము” లేక “బలంగా కొరుకోవటము”. దేవుడు మానవులుకు సృష్టి ద్వారా అనేక మంచి విషయములనిచ్చెను, కాని దేవుడు ఇచ్చిన హద్దులను దాటి తీసుకోవటం మానవునికి అలవాటైనది. “ఏవిధ:గానైననూ నాకు అధికము” అనేది వారి తలంపు స్వార్థము భయంకరమైన నియంత.
198, 118% “హేతువ చేసికొని” [1141 “అవకాశమును చూసుకొని” 791/ “అవకాశము దొరికి”
*క “అదును తీసుకొని”
ఇది పౌన్యములో కార్యకలాపములు నిర్వర్తించే పీటమునకు సంబంధమైన పదము. (8411) ఈ సందర్భంలో ఇది వ్యక్తిగా చూపించబడినది (9వ). పాపము సైనికాదికారి ద్వారా నెరవేర్చే సైనికి కార్యముగా చెప్పబడింది. వ11 మరియు 17; 6:12,14,16)
[7] “ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము” పాపము దేవుని చిత్రమునకు విరోధము (రోమా 4:15; 5:18; 1కొరి 15:56). ఈ వాక్యములో క్రియలేదు. ఒకటి సరఫరా చేయబడాలి. భూత కాలమును సరఫరా చేస్తే ఇది ఒక విశ్వసూత్రముగా సూచిస్తుంది. ఆరిస్ కామును సరఫరా చేస్తే, ఇది పౌలు జీవితమును ప్రత్యేకంగా సూచిస్తుంది.
7:9 “ఒకప్పుడు జీవించుచుంటిని” ఇది (1) అజా&కాపు వయస్సులో ఒక శిశువు; లేక (2) సువార్త సత్యము తన హృదయమును బద్దలు చేయక ముందు నిష్టగల పరిసయ్యుడిగా (అపొ 28:1, ఫిలిప్పి 3:6; 2తిమో 1:3) గా సూచించవవచ్చు.
మొదటిది 7వ అధ్యాయం యొక్క “స్వియచరిత్ర సిద్దాంతము” యొక్క అనువాదమును మరియు రెండవది, “ప్రాతినిద్యపు సిద్దాంతము”ను ప్రతినిధులుగా ఉండవచ్చు.
[8] “అజ్ఞ వచ్చినప్పుడు పాపమునక మరళా జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని” నిషేదముల వలన తిరుగుబాటు మనస్సు గల మానవులకు శక్తి వచ్చినది. “వద్దు” అన్న దేవుని ధర్మశాస్త్రము పతనమైన మానవుల స్వయంకృత గర్వమును ఎక్కిబెట్టినది (ఆది 2:16-17; 8:1-6); 5:21 మరియు 7:8, 11, 17, 20లో పాపము ఏవిధ:గా మనుష్యగుణారోపణము చేయబడిందో గమనించండి.
7:10 “జీవార్ధమైన ఆజ్ఞనాకు మరణార్థమైనట్టు కనబడెను” ఇది లేవి 18:5 లేక రోమా 2:18లోని వాగ్దానమును సూచించవచ్చు నెరప్పేలేని దానిని ధర్మశాస్త్రము వాగ్దానము చేసెను, అది పాపమని కాదు గాని, మానవుల యొక్క బలహీనత మరియు తిరుబాటు వలననే. ధర్మశాస్త్రము మరణశిక్షగా మారినది. (గలతీ 3:18; ఎఫెసి 2:15; కొలస్సీ 2:14)
7:11 “నన్ను మోసపుచ్చి దానిచేత నన్ను చంపెను” ఇవి రెండునూ ఆరిస్ట్ ఇండికేటివ్ క్రియలు. ఈ పదము గ్రీకు బైబిల్లో అవ్వ విషయమునకు వాడబడినది. ఆది 8:18, పౌలు ఈ పదమును చాలాసార్లు ఉపయోగించినాడు. (రోమా 16:18; 1కిర 8:18; £కొరి 11:3; £థెస్స 2:3; 1తిమో 2:14) ఆదాము మరియు అవ్వల సమస్య &ఊడా ఆశయే (2కొరి. 11:3; 1 తిమో 2:14) దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపి ఆదాము, అవ్వలు, అదేవిధంగా పౌలు మరియు మానవులందరూ ఆత్మీయంగా మరణించారు (1:18-8:20)
7:12 ఇది ధర్మశాస్త్రమును గురించి పౌలు యొక్క నిశ్చయం ధర్మశాస్త్రము సమస్యకాదు. ఎలాగైననూ 6వ అధ్యాయంలో “పాపము” మరియు "77వ అధ్యాయంలో “ధర్మశాస్త్రము” యొక్క సాదృశ్య అమరికి న్యాయపరమైన యూదుల విశ్వాసులకు (14:1-15:18లోని బలహీనులు) కలవరం కలిగించవచ్చు)
[1498 (నవీన) వాక్యము 7:18
ఉత్తమమైనది నాకు మరణకరమాయెనా? అట్టనరావు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయుచు, పాపము పాపమైనట్టు అగుపడునిమిత్తము, అదినాకు మరణకరమాయెను.
7:18 [1498 “పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్రము” [18% “పాపము పాపముగా కనిపించునిమిత్రము”
114% “పాపము పాపమువలె కనిపించునిమిత్రము”
796 “పాపము తన నిజస్వభావమును చూపించునిమిత్తము” తక “పాపాము తన నిజ వర్ణమును చూపించు నిమిత్తము”
పాపము యొక్క దుష్ట స్వభావము స్పష్టమైనది ఎలాగునంటే ఒకదానిని మంచిదానిగా, సంపూర్ణమైనదిగా, ధర్మశాస్త్రమువలె దైవికమైనదిగా (కీర్తన 19&119) తీసుకొని దాని మరణపు శిక్షణా మార్చినది. (ఎఫెసి 2:15; కొలస్సి 2:14) పతన మానవులు దేవుడిచ్చిన (ప్రత మంచి దానమును హద్దులను దాటి తీసుకొనిరి.
“సంపూర్తిగా పాపము” ప్రత్యేక అంశం : పౌలు యొక్క హుపర్ మిలళితపదములు 1:80లో చూడండి.
[58 (నవీన) వాక్యము : 7:14-20
1శ్న ధర్మశాస్త్రము ఆత్మసంబంధమైనదని యెరుగుదము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై యున్నాను. 15. ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను (చేయ) నిశ్చయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను. 16. ఇచ్చయింపనిది నేను చేసిన యెడల ధర్మశాస్త్రము (శ్రేష్టమైనదట్టు ఒప్పుకొనుచున్నాను. 17. కావునా ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేనుకాను. 18. నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనని చేయవలెనను ఇచ్చనాకు తటస్థమైయున్నది. గాని దాని చేయుట నాకు తటస్థము కాదు 19. నేను చేయ నిశ్చయించు మేటు చేయక యిచ్చయింపని కీడు చేయుచున్నాను. 20 నేను యిచ్చయింపని దానిని చేసిన యెడల, అది చేయునది నాయందు నివసించు పాపమేగాని యికను నేనుకాను.
14 “ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది” దేవుని ధర్మశాస్త్రము మంచిది. అది సమస్యకాదు (12016బివ)
[2 “నేను శరీర సంబందుడనై” ఈ పదము పౌలుచే (1) తటస్థ బావార్థమైన భౌతిక శరీరము (1:38; £శ£8; 4:1; 9:3,5)గా; మరియు (2) విరోధ బావార్థమైన పతనమైన మానవ స్వభావముగా వాడబడినది (వ. 5) ఇది దేవనిన సూచించి చెప్పబడిందో అనిశ్చయము.
[3] “పాపమునకు అమ్మబడి” ఇది ఇంకనూ “పాపమునకు అమ్మబడుచున్నాను” అనే పెర్ఫెక్స్ పాసిల్ పార్టిసిపల్ పాపము మరళా బాసిన యాజమానిగా మనుష్య గుణారోపణము చేయబడుతుంది. కర్మార్ధకము ఎవరో అనిశ్చయము ఇది సాతానును, పాపమును, పౌలు లేక దేవుడుని సూచించవచ్చు. పాతనిబంధనలో దేవుడు మానవులను ఆయన వైపునకు తీసుకొని వచ్చుట కొరకు ఉపయోగించు పదము “విమోచనము” లేక “విడిపించటం” (మరియు వాని పర్యాయపదములు) ఇది నిజంగా “తిరిగా కొనటము (3:24లో ప్రత్యేక అంలశం చూడండి) వ్యతిరేఖ అర్ధంలో “చేతులకు అప్పగించబడటం.... (న్యాయా 4:2; 10:7, 1సమూ 12:9) వాడబడినది.
₹7:15-24 దేవుని పిల్లలు “దైవిక స్వభావము” (2పేతురు 1:4) ను అదేవిధంగా పాప స్వభావమును కూడా కలిగియుందురు. (గలతీ 5:17, శక్తివంతంగా, పాపము అచేతనం చేయబడినది. (రోమా 86:6) కాని 7వ అధ్యాయంలో మానవుల అనుభవం వివరించబడింది. ప్రతివాని హృదయంలో నల్లని మరియు తెల్లని కుక్కగా ఉంటుందని యూదులు చెప్పుదురు. దేనినైతే అధికంగా పోషిస్తారో అది బలంతమవుతుంది.
ఈ వాక్య భాగమును చదువు చుండగా పౌలు వివరించని రెండు స్వభావాల వివాదము యొక్క నొప్పిని నేను అనుభవించాను. విశ్వాసులు పాప స్వభావము నుండి విడిపించబడినారు, కాని మనము దాని ఆశలలో పడుచుండగా దేవుడు సహాయము చేస్తాడు. తీవ్రమైన ఆత్మీయ యుద్దము రక్షణ తరువాత ప్రారంభమవుతుంది. ఇది ఎంతో ఆశ్చర్యమును కలిగిస్తుంది. పరిపక్వత అనేది త్రియేక దేవునితో తన్యతతో కూడిన దైనందిక సహవాసము మరియు దుష్టత్వముతో దైనందిక వివాదము
7:16, 20 “అయితే” ఇది మొదటి షరతులతో కూడిన వాక్యమై (గ్రంథకర్త దృక్పదము నుండి సత్యమై ఆయన సాహిత్య ఉద్దేశ్యము కొరకు వాడబడినది.
7:18 “నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును”
భౌతిక శరీరము దుష్టమైనది పౌలు చెప్పటంకాదు గాని, ఇది దేవుని ఆత్మకును మరిము పాప స్వభావమునకు మద్య ఉన్న యుద్ధభూమి. గ్రీకు తత్వవేత్తలు, శరీరము మరియు దానిలోనివి అన్నియు దుష్టములు అనిన చెప్పుదురు. ఇది గ్చాస్ట్రిజమ్నకు దారితీసింది. (ఎఫెసి, కొలస్సీ మరియు 1యెహాను) గ్రీకులు ఆత్మీయ సమస్యను బట్టి శరీరమును నిందించెదరు. పౌలు ఆత్మీయ వివాదమును ఈ భావనతో వివరించటం లేదు. పౌలు పాపమునకు మనుష్య గుణారోపణ చేసి, అది దేవుని ధర్మశాస్త్రమునకు విరోదముగా నున్న మానవుని తిరుగుబాటు ద్వారా మానవుని స్వభావమునకు జయించినది అని చెప్పుచున్నాడు. పౌలు రచనలలో “శరీరము” అన్న పదము (1) నైతికంగా తటస్టమైన మానవుని భౌతిక శరీరము (1:3; 2:28; 4:1; 9:35); మరియు (2) ఆదాము నుండి సంక్రమించిన పాపస్వభావము (వ. ) అవ్వవచ్చు.
7:20 “నా యందు నివసించు పాపమే” రోమా పత్రికలో మానవుని పాపము స్పష్టముగా చూపబడినది. కాని 16:20 వచనం వరకు సాతాను ప్రస్తావన లేదు. మానవుల పాపు సమస్యను బట్టి సాతానును నిందించలేదు. మనకు ఎంపిక కలదు. పాపము రాజుగా, నియంతగా మరియు బానిస యజమానిగా మనుష్య గుణారోపణముతో చెప్పబడింది. పాపము దేవుని నుండి స్వాతంత్ర్యముగా ఉండాలనే కోరిక మరియు ఏవిధ:గానైననూ తన స్వార్చమును (ప్రేరెపించును. పౌలు పాపము యొక్క మనుష్య గుణారోపణము ఆది 4:25లో మానవుని ఎంపికను ప్రతిబింబిస్తుంది.
పౌలు “నివసించు” అన్న పదమును చాలాసార్లు ఉపయోగించినాడు (17, 18, 20వ) రక్షణలో పాపపు స్వభావము నాశనము చేయబడదు కాని దానిని అచేతనమే చేస్తుంది. మనలో నివసించు ఆత్మక మనమిచ్చే సహకారముపైన దాని అచేతన స్థితి ఆధారపడి ఉంటుంది.
(8:9,11) అపవాదిని, దుష్టత్వమును ఎదిరించుటకు కావలసిన శక్తిని దేవుడు విశ్వాసులకు అనుగ్రహించెను. ఇది పిరశుద్దాత్మ యొక్క శక్తి మరియు సన్నిది. దేవుని ఉచిత రోణ బహుమానమును మనం అంగీకరించిన విధంగానే పరిశుద్దాతమ్మ యొక్క నిరోధిక శక్తి బహుమానమును కూడా స్వీకరించాలి. రక్షణ మరియు క్రైస్తవ జీవితము విశ్వాసుల దైనందిక నిర్ణయములలో ప్రారంభమైముగిసే ఒక జీవిత విదానము. దేవుడు మనకు అవసరమగు వాటినన్చిటిని సమకూర్చెను; ఆత్మ (రోమా. 8), ఆత్మీయ సర్వాంగ కవచం (ఎఫెసి 6:11) ప్రత్యక్షత (ఎఫెసి 6:170, మరియు ప్రార్ధన (ఎఫెసి 6:18) యుద్దము భయంకరమైనది (రోమా. 7)కాని యుద్దము జయించబడినది (రోమా 8.)
[198 (నవీన) వాక్యము : 7:21-25
21. కాబట్టి మేలు చేయ నిశ్చయించునాకు కీడు తటస్థమైయున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది £2£2. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రము నందు నేను ఆనందిచుచున్నాను గాని, 8. వేరొక నియమము నా అవయువములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందుదున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయువములలో నున్న పాప నియమమునకు నన్ను చెరపట్టిలో పరుచుకొనుచున్నది 24. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను; ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును”. £25. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతాజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమముకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనైయున్నాను.
7:22 “దేవుని ధర్మశాస్త్రము” యూదులకు ఇది మోషే ధర్మశాస్త్రముగా సూచించబడినది. యూదేతరులకు (1) ప్రకృతి సాక్ష శ్రము (రోమా 1:19-20; కీర్తన 19:1-6); (2) అంతరంగిక - నైతిక మనస్సాక్షి (రోమా £2:14-15); మరియు (8) సామాజిక ప్రమాణాలు లేక మరికొన్ని
[| 98 “అంతరంగ పురుషునిలో” [11181 “అంతరంగ పురుషుని ప్రకారము” 141, 84 “నా అంతరంగంలో” 791 “నా అంతరంగము”
పౌలు £కొరి 4:16లో బాభ్యపురుషుని (భౌతికం)తో అంతరంగ పురుషుని (ఆత్మీయ) విభేధిస్తున్నాడు. ఈ సందర్భంలో పౌలు యొక్క బాగమును లేదా దేవుని చిత్తమును మరియు ధర్మశాస్త్రమును స్థిరపరిచే రక్షింపబడే వారి నిమిత్తము సూచిస్తుంది.
1. “ధర్మశాస్త్రము ఆత్మీయమైనది” 7:14
£2. “నేను ఇచ్చయించుదానిని” 7:15
3. “ధర్మశాస్త్రము క్రేష్టమైనదట్టు ఒప్పుకొనుచున్నాను” 7:16
4. “మేరైనది చేయవలెనను ఇచ్ళనాలో ఉన్నది” 7:18
5. “నేను చేయ నిశ్చయించు మేలు చేయక” 7:18
6. నిశ్చయింపని కీడు చేయక” 7:19
7. “నిశ్చయింపని దానిని నేను చేయుచున్నాను” 7:20
8. “మేలు చేయు నిశ్చయించు” 7:21
9. దేవుని ధర్మశాస్త్రము నందు నేనానందిచుచున్నా? 7” 7:22
10. “నా మనస్సునందున్న ధర్మశాస్త్రము” 7:28
11. “మనస్సు విషయములో నేనుదైవ నియమమునకు” 7:25 7వ అద్యాము దేవుని యొక్క జ్ఞానము మరియు వాక్యము సరిపోదు, విశ్వాసికి ఆత్మ అవసరము అని చూపిస్తుంది.
7:23 6:2, 8:2 మరియు 7:28ల మద్య నిజమైన విభేదం కలదు. ఈ వచనము పౌల యొక్క ధర్మశాస్త్ర (నోమోస్)ను సూచిస్తూ (1) పాపనియమము (21,25వ) మరియు (2) దైవనియమము (22, £25)ను సూచిస్తుంది. 4,5,6,7,9 మరియు 12 వచనాలలో పౌలు పాత నిబంధన కొరకు ఆపదమును వాడినాడు పౌలు క్రమానుసార వేదాంతకర్తకాదు. “ధర్మశాస్త్ర” అంశంతో పౌలు ఇబ్బంది పడినాడు. ఒక రీతిలో ధర్మశాస్త్రము, దేవుని యొక్క ప్రత్యక్షత మరియు దేవుని శ్రేష్టమైన బహుమానము, అయినప్పటికి ఇది పపమును నిర్వచించి పడిపోయిన మానవులు నెరవేర్చలేని హద్దులను నియమించినది. ఈహద్దులు కేవలము పాతనిబంధన (ప్రత్యక్షతకాదు గాని అవినైతిక నియమములు సహజ ప్రత్యక్షత (కీర్తన 19; రోమా 1:18-38:81) లేక సామాజిక కట్టడాలు మరియు ప్రమాణాలు. మానవులు తిరుగుబాటు దారులు. వారి జీవితములు వారి ఆధీనములో ఉండాలని కోరుకొనేవారు.
77:24 రక్షింపబడిన వ్యక్తినుండి వచ్చిన వాక్యభాగమేనా? కొంతమంది కాదు అనిచెప్పుదురు. కాబట్టి ఈ అధ్యాయము నైతిక, మతపరమైన వారైయుండి రక్షింపబడని వారిని సూచిస్తుంది. ఇతరులు, అవును అనిచెప్పుదురు. అది సువార్త యొక్క తన్యతను సూచిస్తుంది “ఇప్పటికే మరియు ఇంకా లేదు” అని విశ్వాసి జీవితములో రాకడ సంబంధనెరవేర్పు ఇంకా ప్రత్యక్షం కాలేదు. పరిపక్వత గల విశ్వాసి ఈ అవధిని ఖచ్చితంగా (గ్రహిస్తాడు.
[| గడీక8 “మరణ శరీరము” [181 114% “ఈ మరణ శరీరము” 79% “మరణమునకు నన్ను తీసుకొను ఈశరీరము” [88 “మరణమునకు లోనగు ఈశరీరము”
భౌతిక శరీరము మరియు ఆత్మవాటిఓ దుష్టమైనవికాదు. అవి భూమి మీద మనము దేవునితో సహవాసము చేయుటకొరకు మరియు మనము జీవించుటకొరకు సృష్టింపబడినవి. అవి “చాలా మంచివి”గా సృష్టింపబడినవి (ఆది 1:31) కాని ఆది.8లో మానవుని మార్పు దేవుని చిత్తమును త్రిప్పివేసినది. ఇది దేవుడు ఆశించిన లోకముకాదు మరియు మనము దేవుడు ఆశించిన మనుష్యులము కాదు. పాపము లోకమునంతటిని ప్రభావితం చేసినది. పాపము మంచిని స్వకేంద్రిత దుష్టత్వమునకు మార్చివేసిది. ప్రాణశరీరములు శోదనకు మరియు పాపము యొక్క యుద్ధభూమికి నిలయముగా మారినవి. పౌలు యుద్దమును ఖచ్చితంగా భావిస్తున్నాడు. దేవుడు నూతన యుగము కొరకు, నూతన శరీరము కొరకు, దేవునితో నూతన సహవాసము కొరకు ఆశిస్తున్నాడు (8:23)
7:25 ఇది రోమారి యొక్క ఉన్నత భాగమునకు సంగ్రహము మరియు ఒక మార్చు. రివ అధ్యాయములో కూడా 5-11వ॥లో తన్యత
కనిపిస్తుంది. వ్యాఖ్యాన కర్తలకు ప్రశ్న ఏమిటంటే, “ఎవరితో పౌలు చెప్పుచున్నాడు”?
1. యూద మంతంలోనున్న తన అనుభవం
ల్లి క్రైస్తవులందరు
8. మానవులందరికి ఆదాము మాదిరిగా
4. ఇశ్రాయేలు మరియు వారి ధర్మశాస్త్ర జ్ఞానము, కాని దానికి విధేయత చూపుటలో విఫలము.
వ్యక్తిగతంగా, నేను 1(7-18, £5బి) మరియు 14-25ఎ)ను కలుపుతుంది. రోమా 7:7-25 సందర్భోచిత తలంపులను చూడండి 7వ అధ్యాయంలోని నొప్పి మరియు ఆవేదన 8వ అధ్యాయపు ఆధజక్యతతో సరిపోల్బబడి అణపబడింది!
[6] “దేవుని కృతాజ్ఞతాస్తుతులు” ప్రత్యేక అంశం క్రింద చూడండి
ప్రత్యేక అంశము : పౌలు యొక్క స్తుతి, ప్రార్ధన మరియు దేవుని కృతజ్ఞతాస్తుతి
పౌలు స్తుతించే వ్యక్తి. పౌలునకు పాతనిబంధన తెలుసు. మొదటి నాలుగు విభాగాల చివరలు ఆశీర్వచనములతో ముగుస్తుంది. (కీర్తన 41:18; 72:19; 89:52; 106:48) పౌలు వేర్వేరు రీతులలో దేవుని స్తుతించేవాడు ఘనపరిచేవాడు.
1. ఈ పత్రిక యొక్క ప్రారంభ వాక్య భాగములు ఎ. (ప్రారంభ ఆశీర్వచనములు (రోమా 1:7; 1కొరి. 1:3; £2కొరి 1:2) బి. (ప్రారంభ ఆశీర్వములు (యూలోగెటోస్, £2కారి 1:3-4; ఎఫెసి 1:3-14)
2. క్లుప్తస్తుతి వచనాలు ఎ. రోమా 1:25; 9:5 బి. 2కారి 11:31 3. ఆశీర్వచనములు (1) డోక్సా (మహిమ) మరియు (2) “నిరంతరము” రోమా 11:36; 16:25
ఎ వి. ఎఫెసి 38:20-21
(00
ఫిలిప్పి 4:20 డి. 1తిమోతి 1:17 ఇ 2 తిమోతి 4:18 4. కృతజ్ఞతాస్తుతి (యూకారిస్టియో)
ఎ. పత్రిక ప్రారంభములు (రోమా 1:8; 1కొరి. 1:4; 2కొరి 1:11; ఎఫెసి 1:16; ఫిలి 1:8; కొలస్సి 1:3,12; 1థెస్స 1:2; £థెస్స 1:3; ఫిలెమోను 5:4; 1 తిమోతి 1:12; £ తిమోతి 1:8)
వి. కృతజ్ఞాతాస్తుతి కొరకు పిలుపు (ఎఫెసి 5:4; £20; ఫిలి 4:6; కొలస్సి 3:15, 17; 4:2; 1థెస్స 5:18
5. క్లుప్త కృతజ్ఞతాస్తుతులు
ఎ. రోమా 6:17; 7:25
బి. 1.కొరి 15:57
సి. £కొరి 2:14; 8:16; 9:15 డి. 1థెస్స 2:18
ఇ. 2థెస్స 2:18 6. ముగింపు ఆశీర్వచనములు
ఎ. రోమా 16:20,24 వి. 1కొరి 16:24 £కారి 13:14
(00
డి. గలతీ 6:18
ఇ. ఎఫెసి 6:24
త్రియేక దేవుడు వేదాంతపరంగా మరిము అనుభవపూర్వకంగా పౌలునకు తెలుసు. పౌలు తన పత్రికలను స్తుతి మరియు ప్రార్ధనతో ప్రారంచువాడు. పౌలు యొక్క (ప్రదర్శనల మద్య కృతజ్ఞతాస్తుతులలో ఆయన నింపబడుతూ ఉండేవాడు. ఆయన పత్రికల ముగింపులో ఎల్లప్పుడూ ప్రార్ధిచుటను, కృతాజ్ఞతా స్తుతిని మర్చిపోయేవాడు కాదు. పౌలు రచనలు ప్రార్థనతో స్తుతితోనూ, మరియు కృతజ్ఞత స్తుతితో ప్రారంభమయ్యేది. పౌలునకు దేవుడు తెలసు, తన గురించి తెలుసు, సువార్త తెలుసు.
ఇది ధ్యాన మార్గదర్శక వ్యాఖ్యానం కావునా బైబిల్ యొక్క మీ స్వంత వ్యాఖ్యానమునకు మీరు భాద్యులు. మనమందరం మన కివ్వబడిన వెలుగులో నడవాలి. నీవు, బైబిల్ మరియు పరిశుద్ధాత్మ భావ వ్యక్తీకరణలో (ప్రముఖులు నీవు వేరే వ్యాఖ్యాన కర్తకు దానిని విడిచి పెట్టకూడదు. ఈ పుస్తకంలోని బహుళ విషయములను ఆలోచించుటకు ఈ చర్చా ప్రశ్నలు సహాయపడతాయి. అవి ఆలోచింపజేసేవే కాని, నిశ్చితమైనవి కావు.
చర్చాప్రశ్నలు :
1. 6వ అధ్యాయము ఏవిధంగా 7వ అధ్యాయముతో సంబంధం కల్గియుంది ?
2. పాతనిబంధన ధర్మశాస్త్రమున5 మరియు క్రొత్త నిబంధన విశ్వాసికి సంబంధమేమి ? (2కొరి 3:11; హెబ్రీ 8:7,18)
3. పౌలు, 6&! అధ్యాయములలో మన పాత జీవితముతో మన సంబంధమును వివరించుటకు ఉపయోగించిన రెండు ఉపమానములు ఏమిటి?
4. మోషే ధర్మశాస్త్రమునకు విశ్వాసిక సంబంధమేమిటి ?
5. రోమా 7:7-25లో స్వీయచరిత్ర మరియు ప్రాతినిద్యపు సిద్దాంతము యొక్క తేడాను నీ స్వంత మాటలలో వివరించండి ?
6. రోమా 7వ అద్యాయము, ఒక నశించిన వ్యక్తికి అపరిపక్వ విశ్వాసికి లేక విశ్వాసులందరికి సంబంధిచినదా ?
