Part 14 of 14

ద్వితీయోపదేశకాండము – 9 వ అధ్యాయము

ద్వితీయోపదేశకాండము – 9 వ అధ్యాయము

నవీన అనువాదముల యొక్క వాక్య విభజన

885 118% [1131 79/ 8 దేవుని ఎన్నిక ఇశ్రాయేలు యొక్క ఇశ్రాయేలు అవిశ్వాస దేవుడు మరియు ఇశ్రాయేలు ధన్యతలు క్రీస్తు తృణీకారం సమస్య ఆయన (ప్రజలు 9:1-ర5 9:1-ర5 9:1-5 9:1-ర5 9:1-5 ఇశ్రాయేలు తృణీకారము ఇశ్రాయేలునకు దేవుడు తన వాగ్ధానమును మరియు దేవుని ఉద్దేశ్యము దేవునికి వాగ్ధానము నెరవేర్చెను విఫలము కాలేదు 9:6-18 9:6-18 9:6-18 9:6-9 9:6-18 9:10-18 ఇశ్రాయేలు తృణీకారము | ఎన్నుకొనే దేవుని హక్కు దేవుడు అన్యాయస్తుడు మరియు దేవుని న్యాయము కాడు 9:14-18 9:14-29 9:14-18 9:14-18 9:14-18 దేవుని కోపము మరియు కనికరము 9:19-29 9:19-26 9:19-21 9:19-21 9:22-29 9:22-24 పాతనిబంధనలు అందరును ముందుగా చెప్పబడినారు 9:25-29 9:27-29 ఇశ్రాయేలు మరియు ఇశ్రాయేలు ప్రస్తుత విశ్వాసము వలన ఇశ్రాయేలు మరియు సువార్త పరిస్థితి నిజమైన నీతి సువార్త 9:30-10:4 9: 30-83 9:80-10:4 9:30-10:4 9: 30-38

వాక్యపు పరిధి యొద్ద అసలైన (గ్రంధకర్త ఉద్దేశ్యంను అనుసరించుట....

ఈ వ్యాఖ్యానం చదువుటకు ఉపయోగపడే మార్గదర్శిని......

కావున బైబిల్‌ యొక్క వ్యాఖ్యానమును నీవు సొంతంగా చేసుకొనుటకు భాద్యుడవు. మనమందమం మనకు ఇవ్వబడిన వెలుగులో నడవాలి. నీవు, పరిశుద్ధ గ్రంధం మరియు పరిశుద్ధాత్మ వ్యాఖ్యానంలో ప్రాధాన్యత వహించవలెను. దీనిని నీవు వేరే వ్యాఖ్యాన కర్తకు విడిచిపెట్టకూడదు.

అధ్యాయమంతటినీ ఒకేసారి చదవాలి, అంశాలను గుర్తించాలి. నీ అంశ విభజనము పైన ఇవ్వబడిన నవీన అనువాద విభజనలతో సరి పోల్చుకోవాలి. విభజన అనేది ప్రేరణ కాదు. కాని ఇది అసలు (గ్రంధకర్త యొక్క ఉద్దేశ్యమును తెలుసుకొనుటకు ఉపయోగపడును వ్యాఖ్యానమునకు ఇది కేంద్రమై వున్నది. ప్రతి వాక్య విభజనకే ఒక్క విభజనను కలిగి ఉండును.

1. మొదటి వాక్య భాగం 2. రెండవ వాక్య భాగం 8. మూడవ వాక్య భాగం 4. మొదలగునవి. అధ్యాయములు 9-11లకు అధ్యాయములు 18-లకు సంబంధము ఎ. 1-8 అధ్యాయములకు ఇక్కడ రెండు విధముల అర్ధము చేసుకొనుటకు అక్షరార్ధ భాగముల సంబంధములు కలవు. 1. ఇది పూర్తిగా ప్రత్యేక అంశము : వేదాంత సంబందిత విషయములు ఎ. అక్కడ కఠినమైన వ్యత్యాసము మరియు తర్మసంబంధమైన పోలిక లేకపోవు 8:39-9:1 మద్యలో వస్తాయి

బి. ఇది సరాసరి రోమా సంఘములో విశ్వాసులైన యూదులు అవిశ్వాసులైన అన్యుల మద్యనున్న చారిత్రాత్మకమై తీవ్రతకు సంబంధించినవి. ఇది సాద్యమైనంతమంతవరకు సంఘము వెలుపల ఉన్న అన్యుల వారి నాయకత్వపు అభివృద్ధికి సంబంధించిన సమస్య కావచ్చును.

(00

ఇశ్రాలీయులకు సంబందించిన బోధ విషయములోను మరియు అన్యజనులకు ఆయన యొక్క అపొస్తులత్వము విషయములోను అపార్థములు కలవు. కావున ఈ బాగములో ఈ అంశముతో పౌలు వ్యవహరిస్తున్నాడు.

£2. ఇది పౌలు సువార్త యొక్క తార్కిక ముగింపు మరియు చివరి అంకము

ఎ. పౌలు 8వ అద్యాయములో దేవుని (ప్రేమనుండి ఎవరు వేర్పాటు చేయలేరని వాగ్గానముతో ముగించినాడు. కాని నిబంధన ప్రజల అవిశ్వాసము సంగతి ఏమిటి ?

బి. రోమా 9 నుండి 11 ఇశ్రాయేలు యొక్క అవిశ్వాసమునకు సంబందించిన విరోధ భావ సువార్తకు జవాబునిచ్చును.

(00

పౌలు ఈ విషయమును పత్రిక అంతటా ప్రస్తావించుచున్నాడు. (1:3, 16; 3:21, 81 & 4:1)

డి. దేవుడు ఆయన యొక్క మాట విషయములో సత్యవంతుడని పౌలు పట్టించుచున్నాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలుకు సంబందించిన దేవుని మాట సంగతి ఏమిటి ? అవి అన్నియు వ్యర్ధమైపోయినవా ?

బి. ఈ సాహిత్య బాగమును వివరించుటకు అనేక మార్గములు కలవు 1. పౌలు డయాట్రైబ్‌ ఉపయోగము వలన

ఎ. 9:6

బి. 9:14

సి. 9:19

డి. 9:30

ఇ. 11:1

ఎఫ్‌. 11:11

2. రోమా 9 నుండి 11 ఒక సాహిత్య భాగమును ఏర్పరుస్తుంది. ఇదిఅంతయు సంపూర్తిగా కలసి వాక్యానించబడాలి. దీనిలో కనీసము 8 విస్తార అంశ విభాగములు కలవు.

ఎ. 9:1-29 (దేవుని సార్వభౌమత్వము) బి. 9:80-82 (మానవుని బాధ్యత)

సి. 11:1-382 (దేవుని యొక్క నిత్య మరియు సమస్త విమోచన ఉద్దేశ్యము ల్లి.

1.

3. థోమస్‌ నెల్సన్‌ పబ్లిషర్స్‌ యొక్క ॥!!గ8% ఒక మంచి క్రమపట్టికను ఈ బాగమున కొరకు ఇచ్చినది. ఎ. ఇశ్రాయేలు క్రీస్తును తృణీకరించడం 9:1-5 బి. ఇశ్రాయేలు దేవుని ఉద్దేశ్యమును తృణీకరించడం 9:6-18 సి. ఇశ్రాయేలు దేవుని న్యాయమును తృణీకరించడం 9:14-29 డి. ఇశ్రాయేలు యొక్క ప్రస్తుత పరిస్థితి 9:30-32 ఇ. ఇశ్రాయేలు మరియు సువార్త 10:1-18 ఎఫ్‌. ఇశ్రాయేలు సువార్తను తృణీకరించుట 10:14-21 జి. ఇశ్రాయేలు సంపూర్ణముగా తృణీకరించబడలేదు 11:1-10 హెచ్‌. ఇశ్రాయేలు తృణీకరణము సంపూర్ణమైనదికాదు 11:11-36

ఈ వాక్యబాగము హృదయము, మనస్సునుండి వచ్చే ఒక స్వరము ఇది ఇంకొకసారి హోషియా 11:1-4, 8-9లోని తిరుగుబడు ఇశ్రాయేలు యెడల దేవుని హృదయము పగిలిపోవడంను గుర్తుచేస్తుంది. 7వ అద్యాయంలోని ధర్మశాస్త్రము యొక్క నొప్పి మరియు దాని మంచితనము 9 - 10 అద్యాయాలలో సాదృశ్యముగా చాలారీతులలో కనిపిస్తుంది. ఈ రెండు సందర్భములలోను దేవుని నుండి వచ్చే ధర్మశాస్త్రము జీవమునకు బదులుగా మరణమును తీసుకొనివచ్చుటను బట్టి పౌలు హృదయము పగిలిపోవుచున్నది.

9-11 అధ్యాయాలలో పౌలు సుమారు £ర5కు పైగా పాత నిబంధన మాటలను వాడినాడు. ఇది పాత నిబంధన వనరుల నుండి ఇశ్రాయేలు యొక్క విరోధబావమును ఉపమానించుటకు 4వ అధ్యాయంలో చేసినట్టుగానే ఆయన ఆశను చూపిస్తుంది. అపబ్రహము యొక్క భౌతిక సంతానము గతములో కూడా దేవునిని తృణీకరించినారు.

ఈ వాక్యము ఎఫెసి 1:3-18 ఏవిధముగా అయితే సర్వమానవాళి విమోచనకొరకైన దేవుని నిత్య ఉద్దేశ్యముతో వ్యవహరిస్తుంది. ఇది మొదట దేవుడు కొంతమందిని ఎన్సుకొనునట్టుగా మరికొంతమందిని తృణీకరించినట్లుగా కనిపిస్తుంది. కాని ఇది వ్యక్తుల పైన దృష్టికాదుగాని దేవుని యొక్క నిత్య విమోచన ప్రణాలిక సంబంధమైనది (ఆది 3:15; అపొ £2:23, 3:18, 4:28 & 18:29)

జెరోం బైబిల్‌ కామెంటరీ పుట. £2 జోషప్‌చే ఎడిట్‌ చేయబడిన ద న్యూటెస్ట్‌మెంట్‌ ఈవిధంగా చెప్పతుంది

“పౌలు దృక్పదము సమాఖ్యమైనదని గుర్తించడం చాలా ప్రాముఖ్యము ఆయన వ్యక్తుల యొక్క బాద్యతను గురించి చర్చించడము లేదు. ఇది దేవుని యొక్క పూర్వనిర్దారణ సిద్దాంతపు ప్రశ్నను పైకి తీసుకొనివచ్చుటకు వ్యక్తులను ముందుగానే మహిమ కొరకు ఏర్పాటు చేసినట్లుగా కనిపించడం లేదు.” పే. 318

9 అద్యాయమునకు సందర్భోచిత తలంపులు

ఎ.

వి.

డి.

8 మరియు 9 అద్యాయముల మద్య స్వభావపు మార్పు ఎంత తీవ్రముగా ఉంది.

సాహిత్య భాగము (1) రక్షణ ఆధారము, (2) ఏర్పాటుచేసే దేవుని ఉద్దేశ్యము మరియు (8) యెహోవా యందు విశ్వాసముంచిన ఇశ్రాయేలు అవిశ్వాసులైన ఇశ్రాయేలు అవిశ్వాస్యత

9వ అద్యాయము దేవుని సార్వభౌమత్వము పైన క్రొత్త నిబంధనలోని ఒక బలమైన వాక్య భాగము (ఎఫెసి (1:3-14) పౌలు ఎన్నడూ ఈ వేదాంత తన్యతను సమాధాన పరుచుటకు ప్రయత్నించలేదు. అవి రెండునూ సత్యమే. చాలా బైబిల్‌ సిద్ధాంతములు విరోధ బావముగల లేక ద్వంద్వ అర్థములతో తెలుపబడినవి. చాలా చారిత్రాత్మక వృద్దిచెందిన వేదాంత వ్యవస్థలు తార్మికమైనవి. కాని వారి యొక్క బుజువు వాక్యములు ఒక బైబిల్‌ సత్యం యొక్క దృక్పదములు ఆగస్టీనియానిజం మరియు కాల్వినిజం, సెమి పెలిజియానిజం మరియు అర్మేనియనిజములు సత్యమును మరియు అసత్యమైన మూలకములను కలిగియున్నవి. సిద్దాంతములు మద్య ఉన్న తన్యత బుజువాక్యములు హేతువాదములు బైబిల్‌ను వ్యాఖ్యానపూర్వపు (గ్రిడ్‌లోనికి బలవంతము చేస్తున్నవి

9: 30-88 9వ అద్యాయము యొక్క సాంగ్రహము మరియు 10వ అద్యాయము యొక్క సారాంశము పదము మరియు వచనముల మీద ద్యానము

[198 (నవీన) వాక్యము 9:1-6

1. నాకు బహుదుఃఖమును, నాహృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమూడుట లేదు. 8, నరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన యెడల, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శ్శూపగ్రస్తుడనై యుండగోరుదును. 4. వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర (ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములను వీరివి. 5. పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఆతయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.

9:1-2 వచనము 1,2 గ్రీకులో ఒకే వాచనం. పౌలు ఇక్కడ రోమాలో ఉన్న సంఘం వారు, తాను చెప్పినవి సత్యములను ఎలా తెలుసుకోగలరో అను దానికి అనేక కారణాలు ఇస్తున్నాడు: (1) ఆత్మనడిపింపుతో కూడిన తన మనస్సాక్షి వ. 1; (2) క్రీస్తుతో తన ఐక్యం వ.1, మరియు (3) ఇశ్రామేలుల కొరకై తన ఉన్నతభావం, వ.2£2 9:1 “నేను క్రీస్తు నందున సత్యము చెప్పుచున్నను”. పౌలు ఈ ప్రకటన తరుచుగా చేసినాడు (2. కొరి, 11:10; గలతే 1:20 , 1 తెమె 2:7, లేద అదే అర్థమిచ్చు దేవుని గూర్చి ఆయన సాక్ష్యం (రోమా 1:9, 2.కొరి 1:23 ఫిలిప్పీ 1:8, 1 థెస్స £2:5, 10) ఇది ఆయన చెప్పే సరళమైన మార్గం సత్య భోద, మరియు ప్రసంగం.

[| “నామనస్సాక్షి” ఇది విశ్వాసులకు చెందన, దేవుని చేత ఇవ్వబడిన ఆత్మ అది నీతిక్రియలు జరిగించుటకు నడిపించే జ్ఞానేంద్రియము ఒక విధంగా చెప్పాలంటే ఇది విశ్వాసుల అదికారము కొరకు ఉపయోగించే ముఖ్య వనరులు. అది ఏమిటంటే. దేవుని వాక్యము, అర్ధ్థమయ్యేరీతిలో మన మనస్సులలో దేవుని ఆత్మచేత నాటుకుపోయేవి. (1 తిమో 1:5,19) ఇక్కడొక సమస్య తలెత్తే అవకాశం వున్నది ఎప్పుడైతే విశ్వాసులు ఆవిషయం గురించి, అవిశ్వాసులు క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని ఆత్మన్ని తిరస్కరిస్తే అప్పుడు అది చాలా సుళువుగా ఒకని యొక్క పాపం గుర్తించగల్లును. (1 తిమో 2: 14-16, 4:2) మన మనస్సాక్షి సంప్రదాయబద్దంగా, అనుభవపూర్వంగా నియమితం చేయబడింది.

1458 “పరిశుద్దాత్ముని యందు నాతో పరిశోదన చేయుచున్నావు”. 118% “పరిశుద్దాత్ముని నా కొరకు సాక్ష్యం పలుకుచున్నావు” (113% “పరిశుద్దాత్ముని చేత దీన్ని స్థిరపరుస్తున్నావు” 794 “పరిశుద్దాత్ముని చేత పాలించబడింది” 88 “ఐక్యతలో పరిశుద్దాత్ముతో పూనుకొనుచున్నాను” పౌలు, ప్రత్యేక పిలుపు క్రీస్తునుండి కల్లియుండినవి విశ్వసించెను. (అపో॥కా. 9:1-22, గలత 1:1) ఆయనొక అపొస్తలుడు మరియు దైవ అదికారంతో పలుకుచున్న మాటలు (1. కొరి 7:25, 40)

అతను దేవుని యొక్క దు:ఖాన్ని అవిశ్వాసుల పట్ల మరియు లెక్కపట్టలేనంత ఇశ్రాయేలు దేవప్రజలకు భోదింప సాగెను. (----) వారు అధిక లాభాలుకు కల్గియుండెడివారు.

పౌలు చెప్పే సత్యాన్ని ఆయన ఎందుకు విశ్వసించాడో అని చెప్పడానికి మూడు కారణాలు వివరిస్తున్నాడు

1. క్రీస్తుతో ఆయన ఐక్యత £2. అతని మనస్సాక్షి 3. అతని ఆత్మవడిపింపు అర్ధ్థమయ్యేవిధంగా

9:8

14958, 1184, 1144 “నేను కోరుకుంటున్నాడు” 791 “వారి నిమిత్తం నేను కోరుకుంటున్నాను”

88 “నేను ఇష్టపూర్వకంగా కోరుకుంటున్నాను”

పౌలు తన ప్రజలైన ఇశ్రాయేలుయిలు కొరకు చాలా విచారించెను. ఎందుకంటే అతను వారు నుంచి వేరుపడుట ద్వారా ఇశ్రాయేలుయిలు మదనపడి పోతారేమొనని -- ఈ వచనం చాలా గట్టిగా, ఖండితముగా వ్యాకరణ పరంగా నిర్మితమైనది........

పౌలు ప్రార్ధన యొక్క ఉద్ధేశ్యం మరియు ఆయన భారము, ఏవిధంగా ఉన్నది అంటే మోషే తన పాప ఇశ్రాయేలు ప్రజల నిమిత్తమై గోజాడతున్నట్టుగా కనమడుతున్నది. (నిర్గమ 32:80-8ర5).........

ప్రత్యేక అంశము:- విజ్ఞాపన ప్రార్ధన 1. పరిచయం (అ) ప్రార్ధన అనేది (ప్రాముఖ్యనమైనది ఎందుకనగా యేసు చూపిన మాదిరి కనుక (1) వ్యక్తిగత ప్రార్ధన మార్కు 1:35, లూకా 3:21, 6:12, 9:29, ££2:29-46 (2) దేవాలమ శుద్దీకరణ మత్తయి 21:18, మార్కు 11:17, లూకా 19:46 (8) మాదిరి ప్రార్ధన మత్తయి 6:5-18, లూకా 11:2-4

(ఆ) ప్రార్ధన అనేది మన వ్యక్తిగత నమ్మకం దేవుని పట్ల ఉంచడం మరియు ఆయన మన తరుపున వ్యాజ్యమాడెవాడు అనియు, మన కొరకు గొప్ప కార్యాలు చేయగలడని ప్రగాడ విశ్వాసము నమ్మకం కలిగి ఆదరించేదేవుడు, ఇచ్చేదేవుడు, అని గుర్తించి వేడుకొనడం.

(ఇ) దేవుడు తన బిడ్డల పట్ల తన వ్యక్తిగత సరిహద్దులో వుండి ప్రార్ధనలక కార్యాలు చేయును. (ఈ) ప్రార్ధన యొక్క ప్రధాన ఉద్ధేశ్యం ఏమిటంటే దేవునితో సమయం, సహవాసం కల్గింవుండట.

(ఉ) ప్రార్ధన అనేది విశ్వాసులకు సంబంధించినది. మనం ఒక్కసారి ప్రార్ధన చెయ్యగలం, లేరా నమ్ముతూ మరల, మరల సమాదానం వచ్చేవరకు చేయగలడమే.

(ఊ) ప్రార్ధనలో ఇమిడియున్న కొన్ని విషయాలు (1) త్రియేక దేవుని స్థుతి, ఆరాధన (2) దేవునిక కృతజ్ఞత స్తుతులు చెల్లించుట ఆయన సన్నిధిని బట్టి, సహవాసాన్ని బట్టి, మన అనుదిన అవసరతులు తీర్చుటను బట్టి. అ (8) మనం గతంలోను, ఇపుడు చేసిన పాపాల ఒప్పుదల (4) మన విన్నపముల కొరకు, అవసరతలు కొరకు విజ్ఞాపన (5) ఇతరుల కొరకు, వారి అవసరతల కొరకు ప్రార్ధన చేయడం.

విజ్ఞాపన ప్రార్ధన అనేది ఒక మిస్టరీ. ఎవరి కొరకైతే మనం ప్రార్థన చేస్తామో దేవుడు వారిని (ప్రేమించును, అయినను మన ప్రార్థనలు తరచుగా మార్పులు, ప్రత్యుత్తరం, అవసరతను గుర్తించటం, లాంటివి మనలోనే కాకుండా, ఎవరి కొరకైతే ప్రార్ధన చేస్తున్నామో వారిలో కూడా చూడగలము.

£2. బైబిల్‌కి సంబందించిన విషయాలు (అ) పాతనిబంధన (1) విజ్ఞాసన ప్రార్ధన కొరకు కొన్ని ఉదాహరణలు

(అ) సొదామో అను పట్టణం కొరకు అబ్రహము విజ్ఞాపన ఆది 18:22

(ఆ) ఇశ్రాయేలు ప్రజలు కొరకు మోషే విజ్ఞాపన ప్రార్ధన (1) నిర్గమ ర5:22-28 (2) నిర్ణమ 82:81 (8) ద్వితియో 5:5 (1) ద్వితియో 9:18,25

(ఇ) ఇశ్రాయేలు ప్రజలు కొరకు సమూయేలు యొక్క విజ్ఞాపన ప్రార్ధన (1) 1 సమూయేలు 7: 5-6, 8-9

(2) 1 సమూయేలు 12: 16-28 (8) 1 సమూయేలు 15: 11 (ఈ) దావీను తన బిడ్డ కొరకు విజ్ఞాపన ప్రార్ధన చేసెను 2 సమూ 12:16-18 (2) దేవుడు విజ్ఞాపన ప్రార్థనలు చేసే వారి కోసం వెదుకుతున్నాడు (యెషయ 59:16) (8) చేసిన పాపాలు ఒప్పుకొక, పశ్చాత్తాపపడని జీవితాలు (ప్రార్ధనలకు ముప్పు కల్లించును. (అ) కీర్తనలు 66:1 (ఆ) సామెతలు £8:9 (ఇ) యెషయ ర59:1-2, 64:7 (ఆ) క్రొత్త నిబంధన (1) కుమారుడు మరియు పరిశుద్ధాత్మ యొక్క విజ్ఞాపన ప్రార్ధన పరిచర్య (అ) యేసు (1) రోము 8:84 (2) హెబ్రీ 7:25 (3) యెహమ 2:1 (ఆ) పరిశుద్దాత్మ, రోము 8:26,27 (2) పౌలు యెక్క విజ్ఞాపన ప్రార్ధన పరిచర్య (అ) యూదుల కొరకు ప్రార్ధన చేసెను (1) రోమా 9:1 (2) రోమా 10:1 (ఆ) సంఘముల కొరకు ప్రార్ధన చేసెను (1) రోమా 1:9 (2) ఫెసే 1:16 (3) ఫిలిప్పీ 1:3-4,9 (4) కొలస్సీ 1:8,9 (ర) 1 థెస్స 1:2,8 (6) 2 థెస్స 1:11 (7) £ తిపాతి 1:3 (8) ఫిలెమోను 4 (ఇ) తన కొరకు ప్రార్ధన చేయమని పౌలు సంఘములకు మనవి చేసెను. (1) రోమా 15:80

(2) £2కొరి 1:11 (8) ఎఫెసీ 6:19 (4) కొలస్సీ శ: 8 (ర) 1 థెస్స ర5:2ర్‌ (6) 2 థెస్స 8:1 (8) సంఘముల యొక్క విజ్ఞాపన ప్రార్ధన పరిచర్య (అ) ఒకరి కొరకు ఒకరు ప్రార్ధన చెయ్యుట (1) ఎఫెసీ 6:18 (2) 1 తిపాతి 2:1 (3) యాకోబు 5:16 (ఆ) ప్రత్యేక గుంపుల కొరకు ప్రార్ధన అవసరత (1) మన శత్రువులు (మత్తయి 5:44) (2) క్రైస్తవ పనివారు (హెబ్రీ 18:18) (3) పరిపాలకులు (1 తిమో 2:2) (4) రోగుల కొరకు (యాకోబు 5:18-16) (5) విశ్వాసం నుండి తొలగిపోయినవారు (1 యోహాను 5:16) (ఇ) ప్రతి ఒకరు కొరకు ప్రార్ధన అవసరత (1 తిమో 2:1) (3) జవాబురాని ప్రార్ధనలకు గల అడ్డంకులు. (అ) క్రీస్తుతో, మరియు పరిశుద్దాత్మలో వున్న విశ్వాసుల యొక్క సంబందము (1) ఆయనలో నిలిచియుండుట (యొహాను 15:17) (2) ఆయన నామములో (యొహాను 14:18,14, 15:16) (8) ఆత్మలో (ఎఫెస 6:18 యూదా 20) (ఆ) విశ్వాసుల కార్యకలాపాలు (1) ఆందోళన చెందకూడదు మత్తయి 21:22, యాకోబు 1:6,7 (2) మానవత్వము, మరియు పశ్చాత్తాపం లూకా 18:9-14 (8) (4) స్వార్ధం ( యాకోబు 4:2-8) (ఇ) విశ్వాసుల జీవిత లక్షణాలు (అ) కనుగొనుట (1) లూకా 18: 1-8 (2) కొలస్సీ 4:2

(3) యాకోబు 5:16 (ఆ) అడుగుతూ వుండాలి (1) మత్తయి 7:7.8 (2) లూకా 11:5-18 (8) యాకోబు 1:5 (ఇ) ఇంటివద్ద అక్రమముగా వుండుట (1 పేతురు 8:7) (ఈ) తెలిసిన పాపంనకు దూరముగా ఉండుట (1) కీర్తన 66:18 (2) సామెతలు 28:9 (8) యెషయ 59:1,2£2 (4) యెషయ 64:7 (4) వేదాంత పరమైన ముగింపు (అ) ఎంత చక్కని అవకాశం! ఎంత చక్కని భాద్యత! ఎంత చక్కని పని! (ఆ) యేసే మన ఉదాహరణ. పరిశుద్దాత్మ మనులను నడిపించువాడు తండ్రి ఆతురతగా ఎదురు చూచువాడు. (ఇ) అది నిన్ను మార్చును, నీ కుటుంబాన్ని, నీ స్నేహితుల్ని సి. విశ్వాసుల జీవిత లక్షణాలు 1. కనుగొనుట (2) లూకా 18:1-8 (బి) కొలస్సీ శ్ర (సి) యాకోబు 5:16 £2. అడుగుతూ వుండాలి (ఎ) మత్తయి ?7:7-8 (బి) లూకా 11:5-18 (సి) యాకోబు 1:5 3. ఇంటి వద్ద అక్రమముగా వుండుట (1పేతురు 8:7) 4. తెలిసిన పాపంన దూరముగా ఉండుట (ఎ) కీర్తన 66:18 (వి) సామెతలు £28:9 (సి) యెషయా 59:1, £2 (డి) యెషయా 64:7 4. వేదాంతపరమైన ముగింపు (ఎ) ఎంత చక్కని అవకాశం! ఎంత చిక్కని భాద్యత! ఎంతచక్కని పని! (బి) యేసే మన ఉదాహరణ. పరిశుద్దాత్మ మనలను నడిపించువాడు తండ్రి ఆతురతగా ఎదురు చూచులాడు. (సి) అది నిన్చు మార్చును, నీ కుంటుంబాన్ని నీస్పేహితుల్ని ప్రపంచాన్ని మార్చును.

458 “శాపగ్రస్తులై క్రీస్తునుండి వేరు పడ్డారు”

॥!184 “క్రీస్తు నుంచి శాపగ్రస్తులైనారు”

(134 “శాపగ్రస్తులైరి మరియు క్రీస్తు నుండి తొలిగింపబడినారు” 79% “దేవుని శాపము క్రింద వుండి క్రీస్తు నుండి వేరు పడ్డారు” 88 “తప్పుచేసినట్లు నిర్ధారించబడి క్రీస్తు నుండి తొలగిపోయారు”

[7] “శాపము” అనుపదానికి హెబ్రీ భాషలో అనేక పదాలు కలవు. “హెర్మ్‌” అనే పదం ఉపయోగించిరి. దీని అర్ధం ఏమిటంటే “ఏదో కొంత దేవునికి ఇవ్వబడెను” (09 1)0( అనాతను, లేవీ 27:28), సాధారణంగా నాశనం కొరకు 0 (ద్వితియా 7:26, యెహోషువ 6:17, 18; 17:12) ఇది ఒక పదము ఉపయోగించబడింది. “పవిత్రయుద్దం” అనే భావము వచ్చేవిధంగా దేవుడు చెప్పెను. కానానీయులకు నాశనం చెయ్యమని అందులో యెరికో పట్టణం మొదటి అవకాశముగా ఇవ్వబడింది. “మొదటిఫలాలు” క్రొత్త నిబంధనలలోయినా తమ మరియు ఇది అనేక రకాల అర్ధం వచ్చే పదాలకు సంబంధితమైయునాన్దఇ. (1) బహుమతిగా లేదు దేవునికి ఇచ్చు అర్భణ (పి. ఎప్‌. లూకా 21:5) (2) మరది ప్రమాణముగా (అపొ॥కా!॥ £238:14) (8) శాపమునకు , ప్రయాణమునకు (మార్కు 14:71) (4) ఒక శాప పద్దతి యేసుకి సంబందించినది (1కొరింది 12:3) (5) ఏదో ఒకటి ఇచ్చుట దేవుని యొక్క తీర్పుకి మరియు నాశనానికి (రోమా 9:3) (1కొరిందీ 16:22) గలతీ 1:8-9)

[3 “పవిత్రం” అనే మాటయొక్క అసలు ఉద్దేశ్యం ఏమిటంటే దేవునికి కొంత ప్రత్యేక పర్చుడి, ఆయన యొక్క ఉపయోగము కొరకు అటువంటే భృూవం వచ్చే మాటకి సంబందించినది “శాపం” ఏదో కొంత దేవునికి ప్రత్యేక పర్చుడి, ఇది ఒక నైతిక అనుభవముగా ఉండవచ్చును. (లేవి 27:28; లూకా 21:5) లేదా అనైతిక అనుభవము (యెహ 6-7; రోమా 9:8) సందర్భాన్ని బట్టి ఆధారపడింది.

9:4-5 ఈ యొక్క భాగములో నామవాచక రూపాల్లో వుండే పదాలు విస్తరించి విజ్ఞాన సంబందిత (లేదా) కంప్యూటర్‌ జ్ఞానంలో ఇశ్రాయేలీయుల యొక్క అవకాశాలు ఏమిటో వివరణ ఇవ్వబడింది. వారి యొక్క అపనమ్మకము అధికముగ ఉన్నది. వారి పొందుకున్న ప్రయోజనాలు యందు ఎవరికైతే ఎక్కువగా ఇవ్వబడెనో వారికే కావలసియున్నది (లూకా 12:48)

9:4 “ఇశ్రాయేలీయులు” ఇద అబ్రహము విత్తనము కొరకు ఇవ్వబడిన పాతనిబంధన పేరు. యాకోబు అనే పదము దేవునితో పోరాడిన తర్వాత ఇశ్రాయేలుగా మార్చబడింది. (ఆది 32:28) తర్వాత ఆది అందరికి తెల్సిన ఇశ్రాయేలీయులు దేశముగా అవ్వబడినది. దీనియొక్క లోతైన అర్థమేమిటంటే “ఎల్‌” అనగా దేవుడు “కనుగోనుట” మరియు నిజాయితీగా, యాకోబు చేసిన మోసపూర్వకంగా కాదు.

[6] “ఎవరికి చెందిన దత్తత కుమారులుగా” పాత నిబంధనలో బహువచనం “కుమారులు” సాధారణంగా దేవతలకి సంబంధించినది. (యోబు 1:6, 2:1) (యోబు 38:4) (దాని 3:25, కీర్తన £29:1, 89:6-7) ఏకవచనం 1) ఇశ్రాయేలు రాజుకి సంబందించినది. (2సమూ 7:14) 2) దేశము (నిర్ణమ 4:22, 23, (ద్వితీ 14:1, హెషయ 11:1) 3) మెస్సయ &కీర్తన 2:7) లేదా 4) ఇది మానవులకి కూడా సంబందించనది (ద్వితి 32:5; కీర్తన 78:15 యెహేజ్కేలు 2:1; హెషయ 1:10; ఆది 6:2) క్రొత్త నిబంధనలో ఇది ఎవరైతే దేవుని కుటుంబంలో వున్చారో వారికి సంబందించినది.

పౌలు యొక్క ముఖ్య పదం రక్షణ కొరకు ఏమిటంటే “దత్తత” పేతురు జాన్‌ తిరిగి జన్మించిరి. వారిద్దరు కూడా ఒకరినొకరు బాగా పరిచయం కల్లిన వ్యక్తులు. ఇది యూడా రూపంకాదు, కాని రోమా సామ్రాజ్యానికి చెందినది. కాలం గిచిన కొద్ది “దత్తత” అనేది విస్తరిస్తుపోతున్నది. రోమా ప్రభుత్వ షరతులు ప్రకారం. ఎవరైతే ఒకసరా దత్తత తీసుకోబడ్డారు. ఆ వ్యక్తి నూతన వ్యక్తి అని పరిగణింపబడి, అతనిని చంపే అధికారం హక్కు దత్తత తీసుకున్న తండ్రికి ఉండదు, రోమా ప్రభుత్వ చట్టం (ప్రకారముగా

[7 “మహిమ” హీబ్రూ మూలపదము చాలా “కఠినము” గా ఉండును.

విలువైన వస్తువు కొరకు ఉపయోగించే చిహ్నము లేదా గుర్తు దీనికి సంబందించినది. 1) దేవుని ప్రత్యక్షత సీనాయి కొందమీద, (నిర్ణమ 19:18-19) (2) షెకన్యా మహిమగల మేఘము అని ఇశ్రాయేలు (ప్రజల్ని నడిపించింది అరణ్య మార్గంలో నున్నప్పుడు (నిర్ణమ 40:34-88) 1111111 “యావే” ఐక్యత్యగా అతను ప్రత్యక్ష పర్చుకొనెను. ఇశ్రాయేలు ప్రజలికి “యావే” సన్నిధజ అతని యొక్క మహిమ అని తెతియపరుస్తుంది. (1రోజులు 8:10-11, యెహేజ్మేలు 1:28)

068116/0110111/ ద్వితియోపదేశకాండము

“నిబంధనలు” పూర్వ (గ్రీకు ప్రతులలో [4% 87 మరియు ఏకవచనం “నిబంధన” అని ఉపయోగించిరి. ఎలాగైనను, బహువచనం “మెసానిక్‌” ॥19895 ॥,0 దీనిలో కొంత లాటిన్‌ బాష జతపర్చడమైనది, మరియు వల్లేట్‌, కాఫ్టిక్‌ వచనాలు 898 బహువచనంగా అర్ధనిచ్చును. బహువచనము 5 "8'' ఏమైనను బహువచనం అనేది పాత నిబంధనలో ఉపయోగించబడలేదు. కొన్ని ప్రత్యేక నిబంధనలు పాతనిబంధనలో కలవు, ఆదాము నోవా, అబ్రహము, మోషే మరియు దావీదు ధర్మశాస్త్రం ఇచ్చిన దగ్గర నుండి లిఖితమైది. ఇది అ బ్రహము దగ్గర నుండ మొదలు కావచ్చు. అబ్రహము నిబంధన అదేమిటంటే పౌలు పునాదిగా చూసెను. (4:1-25; గలతీ 3816-17) మరియు దీన్నే అనేకసార్లు రిపీట్‌ చెయ్యడం జరిగింది. (ప్రతీ ఒక మన పితరులకి రిపీట్‌ చేశారు. బహువచనంకి ఉన్న మరియొక అవకాశం ఏమిటంటే అది ఈవిధంగా సంబందితమైయున్నవి (1) సీనాయి కొండ (నిర్గమ 19-20) (2) మోయాబు (ద్వితీ) (3) షెకెము వద్ద తిరిగి ఇవ్వబడిన నిబంధన ప్రసంగము (యెహా 24)

ప్రత్యేక అంశము : నిబంధన

పాత నిబంధన పదం బెరిలక (నిబంధన) ఇది అంత తేలిక కాదు వర్ణించడానికి దీనికి సరియైన జోడి క్రియాపదము హీబ్రూ బాషలో లేదు. అసంతృప్తి కరమైన నిర్వచనం అనేక ప్రయత్నాల తర్వాత ఇవ్వడం జరిగింది. ఏమైనను నిజముగా కేంద్రమైన ఆభావయుతో కూడి అర్ధం వచ్చుటకు బైబిల్‌ వేత్తలు కృషిచేసారు. “నిబంధన” అనగా నిజదేవునికి, తన సృష్టి అయిన ప్రజలకి కల్లివున్న బంధుత్వము. నిబంధన భావమేమిటంటే, ఒప్పందం (లేదా ఒడంబడిక ఇది చాలా కఠినం అర్ధం చేసుకోడానికి బైబిలు యొక్క ప్రత్యక్షత ఏమిటో. దేవుని జ్ఞానం, మానవుని చిత్తం రెండు మనము సరిగ్గా ఈ కాన్సెప్ట్‌లో చూడగలము. కొన్ని నిబంధనలు దేవుని స్వభావం పనులు, ఉద్దేశాలు మీద ఆధారపడియున్నాయి.

సృష్టి (ఆది 1-2) అ(బ్రహము పిలుపు (ఆది 12)

అబ్రహములో నిబంధన (ఆది 15)

భద్రపర్చుట మరియు నోవాకిచ్చిన వాగ్ధానం (ఆది 6-9)

= 2 52

ఏమైనను నిబంధన యొక్క లక్ష్యం జవాబుని తెలియపరుస్తుంది. 1. విశ్వాసం చేత ఆదాము దేవునికి విధేయుడుకావాలి. ఏదెను తోట మద్యలో నున్న చెట్టు యొక్క పండు తినకూడదు.

2. విశ్వాసం చేతనే అబ్రహము తన కుటుంబ సభ్యుల్ని విడిచి పెట్టాలి. దేవునిని వెంబడించాలి, మరియు రాబోయే తరాలు మీద విశ్వాసం కల్లివుండాలి.

8. విశ్వాసం చేతనే నోవా ఓడను సిద్ద్ధపరిచి, దేవుని ఉగ్రత అనగా, జళప్రలయం నుండి జంతువుల్చి కాపాడెను.

4. విశ్వాసం చేతనే మోషే ఐగుప్త నుండి ఇశ్రాయేలీయుల్ని విడిపించి వారిని దేవుని సహాయంచే నడిపించి వారిని దేవునికి సత్ససంబందంకులిగా చేసెను.

“నూతన నిబంధని”లో మానవునితో దేవుని సంబంధం యొక్క తన్యత కూడా నిమగ్పమైఉన్నది. ఈ తన్యత యెహెజ్కేలు 18ని యెహెజ్కెలు 36:27-87 పోల్చుటద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. దేవుని కృపగలకార్యములకు నిబంధన ఆదారమా, లేక మానవ స్పందన? ఇది పాత క్రొత్త నిబంధనలలో మండుతున్న విషయము రెండింటి గురులు ఒక్కటే; ఆది 8లో పొగొట్టబడిన సహవాసము తిరిగి నెలకొల్ప్సబడుట, మరియు (2) దేవుని గుణమును ప్రతిబింబించే నీతిమంతులైన ప్రజలను స్థాపించటము.

యిర్మియా 31:31-84 యొక్క క్రొత్తనిబంధన, అంగీకారమునకు మానవ (ప్రయత్నంను తొలగించి ఈ తన్యతను తొలగించినది. దేవుని ధర్మశాస్త్రము బాహ్యకార్యమునకు బదులుగా అంతర్గత కోరికగా మారినది. దైవిక నీతిమంతులైన ప్రజలు అనే గురి మారలేదు. కాని పద్దతి మారినది. పతనమైన మానవజాతి దేవుని స్వభావమును (ప్రతిబింబించలేని స్థితిని బుజువు చేయబడినది. (రోమా 3:9-18) సమస్య నిబంధన కాదు గాని మానవ పాపము మరియు బలహీనము (రోమా 7; గలతీ 3)

రక్షణ సంపూర్తిగా ఉచితము, కాని మారుమనస్సు మరియు ప్రశ్చాత్తాపము అవసరము (ప్రారంభములోను మరియు కొనసాగిస్తూ) ఇది న్యాయపరమైన ధృవీకరణ మరియు క్రీస్తు వంటి జీవితమునకు ఒక పిలుపు, అంగీకారము యొక్క గుర్తింపు వాక్యము మరియు పరిశుద్దత కొరకైన ఆజ్ఞ విశ్వాసులు వారి కార్యములను వలన రక్షింపబడలేదు. కాని విధేయత కొరకు రక్షింపబడినారు. (ఎఫెసి 2: 8-10) దైవిక జీవితము రక్షణకు బుజువు అవుతుంది. కానిరోణ యొక్క మార్గము కాదు.

“ధర్మశాస్త్ర ప్రధానమును ఆర్బనాచారాడులను వాగ్దానములను వీరిని” ఇది (1) మోషే సీనాయి పర్వతము మీద ధర్మశాస్త్రమును స్వీకరించడము (నిర్గమ 19-20) మరియు దావీదు మందిర సేవలను వృద్దిచేయడం లేక (2) ఆరణ్యము లోని ప్రయాణము యొక్క ప్రత్యక్షగుడారము కలము (నిర్ణమ £25-40 మరియు లేవియకాండము)ను సూచించవచ్చును.

“వాగ్దానములు” దేవుడు పాతనిబంధన ద్వారా (1:2; అపొ 18:32; ఐతుకు 1:2; హెబ్రీ 1:1) ఆయన భవిష్యత్‌ ప్రణాలికలను (ప్రత్యక్షపర్చినాడు. “నిబంధనలు” ముందుగానే (ప్రస్తావించబడిన కారణముగా, ఈ వాగ్దానములు మెస్సియాను సూచించవచ్చు. (ఆది 8:15; 49:10; ద్వితి 18:15, 18-19; 2 సమూ ?; కీర్తన 16:10, 292; 118:292; యెషయా 77:14; 9:6; 11:1-5; 53; దాని 7:18, 27; మికా 5:2-5క; జకర్యా 2:6-18; 6:12-18; 9:9; 11:12 ఈ వాగ్దానములు (నిబంధనలు) షరతులు లేనివి అదేవిధంగా షరతులు కలది. దవుని కార్యము మట్టునకు అది షరతులు లేనివి (ఆది 15:12-21) మానవులు విశ్వాసము మరియు విధేయత విషయంలో అది షరతులు కలవి (ఆది 15:6 మరియు రోమా 4) క్రీస్తు రాకడ ముందు ఇశ్రాయేలునకు మాత్రమే దేవుని స్వయం ప్రత్యక్షత కలిగినది.

9:5 “పితరులు” ఇది ఆదికాండము యొక్కక పితరులైన (ఆది 12-50) అబ్రహము, ఇస్సాకు మరియు యాకోబులను సూచిస్తుంది. (రోమ 11:28, ద్వితి 7:8; 10:15)

“శరీరముబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను” ఇది దేవుని వాగ్ధానములను ప్రణాళికలను నెరవేర్చు దేవుని ప్రత్యేకింపబడిన సేవకుని అభిషిక్టుడైన మెస్సియా యొక్క శారీరక వంశావళిని సూచిస్తుంది. (10:6) “క్రీస్తు అన్నపదము “అభిషిక్తుడు” అనే హీబ్రూ పదము యొక్క గ్రీకు అనువాదము పాతనిబంధనలో మూడు వర్గముల నాయకులు పరిశుద్ధ తైలముతో అభిషేకించబడేవారు. (1) ఇశ్రాయేలు రాజులు (2) ఇశ్రాయేలు ప్రధాన యాజకులు, మరియు (8) ఇశ్రాయేలు ప్రవక్తలు. ఇది దేవుడు వారిని ఎన్నుకొన ఆయన పరిచర్య కొరకు సన్నద్దం చేస్తున్నాడనటానికి గురుతు. యేసు ఈ మూడు అభిషిక్త పరిచర్యలను నెవవేర్చినాడు. (హెబ్రీ 1:2-3) యేసు దేవుని సంపూర్ణ ప్రతత్యక్షత ఎందుచేతనంటే ఆయనదేవుని అవతారము (యెషయా 7:14; 9:6; మీకా 5:2ఎ; కొలస్సి 1:18-20)

[158 “శరీరముబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోతార్పుడైయున్నాడు.

॥1!181/ “శరీరముబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోతార్పుడైయున్నాడు.

[1191 “శరీరముబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోతార్పుడైయున్నాడు.

791 “శరీరముబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోతార్పుడైయున్నాడు.

8కి “శరీరముబట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరము స్తోతార్పుడైయున్నాడు.

వ్యాకరణము (ప్రకారము ఇది తండ్రికి ప్రోత్రవచనము (191/ కాని సందర్భము పౌలు యొక్క యేసు క్రీస్తు దైవత్వపు ధృవీకరణను బలపరుస్తుంది. పౌలు తరచుగా యేసు కొరకు థియెస్‌ను వాడలేదు. కాని అక్కడ మాత్రమే వాడినాడు. (అపొ 20:28; తీతుకు £:18; ఫిలి 2:6) ఆది సంఘ పితరులు అందరు ఈ వాక్యమును యేసునకు సంబంధించినదిగా వ్యాఖ్యానించినారు.

“ఈయన సర్వాదికారియై“ ఇది కూడా తండ్రియైన దేవుని లేక కుమారుడైన యేసుని వివరించే వాక్యబాగము ఇది మత్తయి £28:19లోని యేసు మాటను చూపిస్తుంఇ. మరియు కొలస్సి 1:15-20లోని పౌలు మాటను ప్రతిబింబిస్తుంది. ఇది నజరేయుడైన యేసుక్రీస్తుని తృణీకరించిన ఇశ్రాయేలీయుల తప్పిదము యొక్క ఎత్తును చూపిస్తుంది.

“నిరంతము” “తరతరములకు” అని చెప్పె గ్రీకు జాతీయం ఇది. (లూకా 1:38; రోమా 1:25; 11:36; గలతీ 1:5; 1తిమో 1:17) ఇది వేర్వేరు వాక్యములతో సంబంధం కలిగినది (1) యుగముల వరకు మత్తయి 21:19 మార్కు 11:14; లూకా 1:55; యెహాను 6:5, 58; 8:85; 12:34; 12:8; 14:16; 2కారి 9:9) లేక “తరతరములు” “ఎఫెసి 8:21) “యుగములు” అన్నపదము బహువచనముగా ఉండి చాలా “యుగములు” అంశమును యూదుల భావనలో అయిఉండువచ్చు. ఆజ్ఞన యుగము “దుష్టయుగము” “రానైయున్నయుగము” లేక “నీతి యుగమును”ను సూచించవచ్చు. ప్రత్యేక అంశము. ఈ యుగము మరియు రానైయున్న యుగము 12:2లో చూడండి.

“ఆమెన్‌” (ప్రత్యేక అంశం 1:25లో చూడండి 6. అయితే దేవునిమాట తప్పిపోయినట్టు కాదు; ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రాయేలీయులు కారు. 7. అబ్రాహాము సంతానమైనతం మాత్రము చేత అందరును పిల్లలు కారుగాని 8. ఇస్సాకువల్లనైనది నీ సంతానము అనబడును, అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారుగాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని యెంచబడుదురు. 9. వాగ్దానరూపమైన వాక్యమిదే. మీదటికి ఈ సమయమునకు వచ్చెదను; అప్పుడు శూరాకు కుమారుడు కలుగును. 10. అంతేకాదు; రిబ్కా మన తండ్రియైన ఇస్సాకు అను ఒకనివలన గర్భవతియైనప్పుడు, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకత్సము, 12. క్రియల మూలముగా కాక పిలుచు వాని మూలముగానే నిలుకడగా ఉండు నిమిత్తము పిల్లలింక పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతోచెప్పబడెను. 18. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏశ్య్శూవును ద్వేషించితిని అని వ్రాయబడి యున్నది.

[158 (నవీన) వాక్యము 9:6-18

9:6 “దేవునిమాటి” ఈ సందర్భములో ఇది పాతనిబంధన వాగ్దానములను సూచించవచ్చు. దేవుని వాగ్దానములు నిశ్చయము. (సంఖ్యా 28:19; యెషయా 40:8; 55:11; 59:21)

[3 498, 15%, 179% 88 “తప్పిపోయెను” 1181 “ఏప్రభావం చేయలేదు”

ఈ పదము (ఎక్‌పిస్టో) గ్రీకు బైబిల్‌లో చాలాసార్లు ఒకటి (యెషయా 6:18) లేక ఒక (యెషయా 14:12) పడిపోవటమును సూచించుటకు వాడబడినది. ఇది ఫలితంగా ఉన్న ఒక స్థితిని సూచిస్తుంది. దేవుని వాక్య నిశ్చయం కొరకు పైనోట్‌ చూడండి.

[అ గడికక “ఇశ్రాయేలు సంబంధులందరును ఇశ్రాయేలీయులు కారు” [1181 “ఇశ్రాయేలునకు చెందిన వారందరు ఇశ్రాయేలీయులుకారు” [1141 “ఇశ్రాయేలీయులందరూ నిజంగా ఇశ్రాయేలునకు చెందిన వారుకారు” 79% “ఇశ్రాయేలు ప్రజలందరూ దేవుని ప్రజలు కారు” కి “ఇశ్రాయేలు నుండి దిగివచ్చిన వారందరూ ఇశ్రాయేలీయులు కారు”

ఈ విరుద్ద భావ వాక్యము యొక్క అర్ధము “ఇశ్రాయేలు” అనుపదమునకు గల వేర్వేరు బైబిల్‌ పరమైన అర్ధములు వివరించును: (1) ఇశ్రాయలు అనగా యాకోబు సంతతి (ఆది 32:22-32; (2) ఇశ్రాయేలు అనగా దేవుని ఎన్నిక జనాంగము (); లేక (3) ఆత్మీయ ఇశ్రాయేలు అనగా సంఘము (గలతీ 6:16, 1 పేతురు2: 8,9; (ప్రకటన 1:6) మరియు సహజ ఇశ్రాయేలు (3-6వ) యూదులు వారి వంశములను బట్టి దేవునితో సరిఅయిన సంబంధం కల్గియుండులేదు. (7వ.) కాని వారి విశ్వాసమును బట్టియే 2:28-29; 4:1; యెహాను 8:31-59; గలతీ 3:7-9; 4:28) విశ్వసించిన శేషము దేవుని వాగ్దానములను పొందుకొని విశ్వాసముతో వాటిలో నడిచినవారు (9:27, 11:5)

6వ వచనం చెప్పబడిన ఆక్షేపణముల వరుసతో ప్రారంభమవుతుంది. (9:14, 19, 80; 11:1) ఇది పౌలు యొక్క డయాటైబ్‌ను కొనసాగిస్తుంది. ఇది ఒక విషయమును చూపించి సత్యమును వివరిస్తుంది. (మలాకీ 1:2, 6,7 (రెండుసార్లు) 12, 18; 2:14, 17 రెండుసార్లు; 3:7, 18,14

9:7 ఈవచనములో రెండవభాగము అది £21:12డి నుండి చెప్పబడినది. అబ్రహము పిల్లలందరునూ దేవుని నిబంధన వాగ్దాన పిల్లలు కారు (ఆది 12:1-38; 15:1-11; 17:1-21; 18:-15; గలతీ 4:28) ఇది ఇష్మాయేలు మరియు ఇస్సాకు 8-9మలో మరియు యాకోబు మరియు ఏశావు, 10-11వ.లలోని వ్యత్యాసమును చూపిస్తుంది.

9:8 పౌలు ఇక్కడ “శరీరము” అన్నమాటను జాతీయ సంతానమును సూచిస్తున్నాడు. (1:8; 4:1; 9:3,5) పౌలు అబ్రహము యొక్క సహజ సంతానమును (యూదులు 9:3) అబ్రహము యొక్క ఆత్మీయ సంతానము (వాగ్దాన సంతానం) మెస్సియా యందు విశ్వాసముంచువారు)తో విభేదించుచున్నాడు. ఇది 8:4-11లోని పతనమైన మానవులు మరియు విమోచింపబడిన మానవులు వంటి విభేదం కాదు.

9:9 ఇది ఆది 18:10, 14 నుండి చెప్పబడినమాట. వాగ్దానపు కుమారుడు (సంతతి) దేవుని ఆరంభముతో శారానుండి పుట్టును. ఇది మెస్సియా యొక్క జన్మంతో ముగింపబడును. ఇస్సాకు, దేవుడు ఆబ్రహమున కిచ్చిన వాగ్దానపు నెరవేర్చు ఆది 1£2:1-8

9:10 అబ్రహము ఇస్సాకు, యాకోబుల బార్యలు గొడ్రాండ్రు వారు సంతానంను కల్గియుండలేదు. వారు సంతానం కల్గియుండలేని అసమర్ధత, వాగ్యాన నిబంధన వాగ్దానమైన యెస్సియా వంశావళి దేవుని ఆదీనములో ఉందని చూపించే దేవుని మార్గము.

నిజమైన మెస్సియా వంశము పితరుల యొక్క జ్యేష్టకుమారులో ప్రారంభించబడలేదని ఇంకొక రీతిలో చెప్పవచ్చు. దేవుని ఎంపిక మూలము (11-12వ.లు)

9:11-12, 11-12వచనాలు (గ్రీకులో ఒకే ఒక్క వాక్యము ఇది ఆది £5:19-84 నుండి చెప్పబడినది. ఇది దేవుని ఎంపిక అని బుజువు చేసే ఉదాహరణం (16వ.) (1) మానవ వంశావళజ లేక (£2) మానవ శ్రేష్టత లేక ప్రయత్నం (16వ) కాదు ఇది సువార్తయొక్క హృదయము, నూతన నిబంధన (యిర్మియా 81:31-84; యెహెజ్మెలు 86:22-86) ఎలాగైననూ, దేవుని ఎంపిక అందర్శికలపటమే గాని బహిష్కరించటం కాదని గుర్తించుకోవాలి. మెస్సియా ఎన్నిక చేయబడిన సంతానము నుండి వచ్చును గాని అందరి కొరకు వచ్చును (విశ్వసించువారి అందరికి 10వ అ)

9:11 “సంకల్పము” ఇది మిశ్రమపదము (ప్రొ మరియు టి తెమి, దీనిక చాలా భావనలు కలవు. 1. రోమా 8:25 ఎ. బహిరంగంగా ఉంచటం బి. ప్రాయశ్చిత్త దానం £. ముందుగా ప్రణాళిక చేయటం ఎ. పౌలు యొక్క రోమా 1:18 బి. దేవుని యొక్క ఎఫెసి 1:9 (ప్రితీసిస్‌) యొక్క నామవాచకరూపము, ఈ వాక్యములో “ముందుగానే ఉంచటం” అని అర్థమిస్తుంది 1. ఆ మందిరపు రొట్టె కొరకు, మత్తయి 12:4; మార్కు 2:26; లూకా 6:4 2. ముందుగానే నిర్ణయించబడిని దేవుని సంకల్పము, రోమా 8:28-29; 9:11; ఎఫెసి 1:5, 11; 8:10 £తిమో 1:9; 8:10 రోమా 8,9 మరియు ఎఫెసి 1వ అ.లలో పౌలు ఆలా మిశ్రమ పదములను ప్రి (ముందు) విభక్తితో వాడినాడు. 1. (ప్రొగినెస్కో (ముందుగానే యెరుగుట) రామో 8:29 £2. ప్రూరిజో (ముందుగానే రూపించటం, రోమా 8:29 (ఎఫెసి 1:5, 11) 3. ప్రాతీసిస్‌ (ముందుగానే నిర్దేశించిన ప్రణాళిక), రోమా 9:11 4. (ప్రొ ఎటోమైజో (ముందుగానే సిద్దపర్పటము), రోమా 9:29 5. (ప్రొలెగొ (ముందుగానే చెప్పిన) రోమా 9:29 6. (ప్రొ ఎల్పిజా (ముందుగానే ఆశించిన) ఎఫెసి 1:12

9:12 ఇది ఆది £5:28లోని ఎశావు మరియు యాకోబులకు సంబంధించిన ప్రవచనము. రిబ్కా యాకోబులు ప్రవచన మూలంగాను ప్రవర్తించినారు. కాని వ్యక్తిగత లాభముకొరకు, ఇస్సాకును ఆశీర్వాదముల కొరకు మోసగించలేదు.

9:18 “ఎశావును ద్వేషించితిని” ఇది మలాకీ 1:2-8 నుండి చెప్పబడిన మాట. “ద్వేషము” పోలిక యొక్క హీబ్రూ జాతీయము. ఇది ఇంగ్లీష్‌లో కఠినంగా వినిపిస్తుంది. కాని ఆది 29:31-38; దివతి £21:15; మత్తయి 10:37-88; లూకా 14:26; మరియు యెహాను 12:25లతో పోల్చండి. మానవ సంబంధపదమైన “పేమ” మరియు “ద్వేషము” ఈ వ్యక్తుల యెడల దేవుని మానసిక భావనలు కాదుగాని మెస్సియా వంశావలికిని మరియు వాగ్దానమునకు దేవుని సమర్పణము. యాకోబు ఆది £25:28లోని ప్రవచనమును ఆధారంచేసికొని వాగ్దాన కుమారుడు మలాకీ 1:2-8లోని ఎశావు, ఎదోము దేశమును సూచిస్తుంది (ఎశావుసంతానము)

[1438 (నవీన) వాక్యము 9:14-18

14. కాబట్టి యేమందుము దేవుని యందు అన్యాయము కలదా! అట్లనరావు. 15. అందు మోషేతో ఈలాగు చెప్పుచున్నాడు. ఎవనిని కరణింతునో వానిని కరుణింతును; ఎవనియెడల జాలి చూపుడునో వానియెడల జాలి చూపుదును. 16. కాగా పొందగోరువానివలననైనను, ప్రయాసపడువాని వలననైనను కాడు గాని, కరుణించు దేవునివలననే ఆగును. 17. మరియు లేఖనము ఫరోతో ఈలాగు చెప్పెను. నేను నీయందు నా బలము చూపుటకును, నా నామము భూలోకమందంగల ప్రచురమగుటకును, అందు నిమిత్తమే నిన్ను నియమించితని. 18. కావున ఆయన ఎవనిని ఎనికరింప గోరునో వానిని కనికరించును; ఎవని కఠిన పరచ గోరునో వాని కఠినపరుచును.

9:14 “కాబట్టి యేమందుము” పౌలు తరుచుగా ఈ డయాటైబ్‌ రూపమును వాడుచున్నాడు (8:5; 4:1; 6:1; 7:7, 8:31; 9:14, 19, 80),

(6 “దేవుని యందు అధ్యాయము కలదా” దేవుని సార్వభౌమత్వము నిర్ణయించే కారకమైతే మానవులకు దేవుడు ఎలా బాధ్యులుగా చేయగలడు (19వ)? ఇది ఎన్నిక యొక్క మర్మము. ఈ సందర్భము యొక్క ముఖ్య అంశము ఏమిటంటే మానవులతో (తిరుగుబాటు చేసే మానవులు) దేవుడు తనకిచ్చవచ్చినట్లు చేయుటకు దేవుడు స్వతంత్రుడు అయినప్పటికి దేవుని సార్వభౌమత్తము యొక్క సార్వభౌమిక ఎంపికలు, మానవుల భవిష్యత్‌ ఎన్నిక మరియు చర్యలను ముందుగానే ఎరుగనివి అని చెప్పబడుతుంది. ఇవి సత్యమైనట్లుయితే చివరికి వ్యక్తుల ఎంపికలు మరియు చర్యలు మరియు యెగ్యతలు దేవుని ఎంపికకు ఆదారమవుతాయి. (16వ; 1పేతురు 1:2) దీని వెకనే యూదుల మరియు కీర్తన 738) కాని దేవుడు అయెగ్యులను విశ్వాసము ద్వారా రక్షివచి దీవించాలని కోరుచున్నాడు. దేవుడు సమస్తమును ఎరిగినప్పటికి ఆయన ఎన్నికను (1) కనికరము మరియు (2) వాగ్దానములో పరిమితం చేసుకొనెను. మానవ స్పందన అవసరము ఉంది, కాని ఇద జీవితమును మార్చే దేవుని ఎన్నికను రూఢిపరుస్తుంది.

[6] “అట్లనరాదు” పౌలు యొక్క డాయటైబ్‌ (ప్రశ్నలను వర్ణించుట5 వాడబడిన రూపము (8:4, 6, 81; 6:2, 15; 7:7, 18; 11:1, 11 అదేవిధంగా 1కొరి 6:15; గలతీ 2:17; 8:21; 6:14)

9:15 ఇది నిర్ణమ 33:19 నుండి చెప్పబడినది దేవుడు తన స్వంత విమోచనాత్మక ప్రణాలికితో పనిచేయుటకు స్వతంత్రుడు మోషేకూడా ఈ దేవుని ఆశీర్వాదములకు యోగ్యతను సాదించలేకపోయాడు. ముఖ్యం ఏమిటంటే దేవుని ఏర్పాటులో ఆయన కరుణ యుంటుంది. (16, 18-238; 11:30, 31, 392)

9:15-16 “దేవునికరుణ” (ఎలోయిస్‌) అనే (గ్రీకు పదము గ్రీక బైబిల్‌ (లో ప్రత్యేక హీబ్రూ నిబంధన పదం అయిన హెసేడ్‌, అనగా స్థిరమైన నిబంధన విధేయతను అర్థమిచ్చేదానిని అనువదించుటక వాడబడినది (15, 1618, 23; 11:30, 31, 82) దేవుని కనికరము మరియు ఎన్నిక బహువచనం, సమైఖ్యమైనది (యూదులు ఇస్సాకు), అనబ్బులు కాదు (ఇష్యాయేలు); ఇశ్రాయేలు (యాకోబు), ఎదోము (ఈశావు) కాదు, కాని ఇది అంతా విశ్వరోణ కొరకు మాత్రమే పూర్వనిర్ధారణ సిద్ధాంతమును అర్ధము చేసుకొనుటకు ఇది ఇక తాళము (దేవుడు ఒక్క మనుష్యుని, ఒక్క కుటుంబమును, ఒక్క దేశమును ఎన్నుకొని, మోస్సియాను తీసుకొనివచ్చి అందరిని రక్షించుట కొరకు)

9-11 అ సందర్భము వేరోక తాళపు చెవినిస్తుంది - దేవుని యొక్క మార్పులేని తనము - కనికరము (9:15, 16, 18, 28; 11:30, 81, 82) కాని మానవ ప్రయత్నం కాదు. క్రీస్తునందు విశ్వాసముంచు వారినందరిని ఎన్నిక గుండా కనికరము చేరును. విశ్వాసపు ద్వారమును ఒక్కడు అందరిక కొరకు తెరువును (5:18-19) 9: 17-18 17వ నిర్గమ 9:16 నండి చెప్పబడినది 18వ. చెప్పబడినమాట నుండి తీయబడిన ముగింపు. ఫరో తన హృదయమును కలిన పర్చుకొనినట్టుగా నిర్ణమ 8:15, 32; 9: 34లో చెప్పబడింది. దేవుడు ఫరో హృదయమును కరఠినపర్చినట్టుగా 4:21; 7:8; 9:12; సార్వభౌమత్వమును చూపుటకు వాడబడింది. (18వ.) ఫరోతన ఎంపికల నిమిత్తము బాధ్యుడు. ఫరో యొక్క అహంకారము మరియు కారిన్యమును దేవుడు ఇశ్రాయేలు నిమిత్తము తన ఉద్దేశ్యమును నెరవేర్చుకొనుటకు వాడుకినెను (18వ)

ఫరోతో దేవుని విమోచన కార్యములు ఉద్దేశ్యంలో విమోచన మరియు కలుపు పరిధికలదు. అవి (1) దేవుని శక్తిని చూపించుట కొరకు, మరియు (2) ఐగుప్తునకు దేవుడు (ప్రత్యక్ష పరుచుకొనుటకు తద్వారా లోకమంటికి (17వ) ప్రాశ్యాత్య ఆలోచన వ్యక్తులను ఘణపరుస్తుండగా తూర్పు ఆటోచన సంపూర్తిని, సమైఖ్యతను కోరుతుంది. దేవుడు అవసరత లోకమునకు ఆయనను (ప్రత్యక్ష పరుచుకొనుటకు ఫరొను వాడుకొనెను. దేవుడు అవిశ్వాస ఇశ్రాయేలుతో ఇదే చేయును (11వఅ) పాతనిబంధన ఉదాహరణలు (1) యోబు యొక్క తొలి పిల్లలు సాతానుతో దేవుని చర్చ వలన చనిపోయినారు. (యోబు 1-2); (2) ఆకాను పాపమువలన ఇశ్రాయేలు సైనికులు మరణించినారు. (యెహా 7); మరియు (8) దావీదు పాపమువలన, బతెబుతో దావీదు మొదటి మరణించెను (£2సమూ 12:15) మనము అందరము ఇతరుల ఎంపికల ద్వారా (ప్రభావితం చేయబడుతున్నాము. ఈ సమైక భావన క్రొత్త నిబంధనలో రోమా 5:12-21లో చూడగలము.

[1438 (నవీన) వాక్యము 9:19-26

19. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు ఆయన ఇకను నేరము మోపనేల అని నీవు నాతో చెప్పుదువు. 20. అవును గాని ఓ మనుష్యుడా, దేవుని ఎదురు చెప్పుటకు నీ వెవడువు నన్నెందుకీలాగు చేసితివనిరూపించబడినది రూపించినవానితో చెప్పునా 21. ఒక ముద్దలో నుండియే యొక ఘలము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరివానికి అధికారము లేదా! 2£. అలాగు దేవుడు తన ఉగ్రతను ఆగపరచుటకును, తన ప్రభావమును చూపుటకును, ఇచ్చయించినవాడై, నాశనమునకు సిద్దపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ధశాంతముతో సహించిన నేమి 28. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరచిన 24. కరుణాపాత్ర ఘలముల యెడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక, అన్యజనములలో నుండియు ఆయన పిలిచిన మన యెడల, తన మహిమైశ్వర్యము కనుపరచవలెననియున్న నేమి £25. ఆ ప్రకారము నా ప్రజలు కానివారికి నా ప్రజలనియు, ప్రియురాలు కానిదానికి ప్రియురాలనియు, పేరు పెట్టుదురు. 26. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని యేచోటను వారితో చెప్పబడెనో, ఆ చోటనే జీవముగల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు.

9:19 “ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఇది వర్తమానకాలపు వాక్యము. ఇది ప్రస్తుతం ఫలితమిచ్చుచున్న స్థిరకార్యము (2 దిన 20:6; యోబు 9:12; కీర్తన 185:6; దాని 4:85) పౌలు యొక్క డయాటైబ్‌ రూపము కొనసాగుతుంది. పౌలు యొక్క ప్రశ్నకు అనుసరించటము పౌలు యొక్క ఆలోచను అర్ధము చేసుకొనుటకు మంచి మార్గము. దేవుని చిత్తము రెండు అంతస్తులలో చూడవలసిన అవసరము ఉండి. మొదటిది, పతన మానవుల అందరి రక్షణ కొరకైన దేవుని ప్రణాళిక (ఆది 8:15) ఈ (ప్రణాళికలు మానవులు ఎంపికతో ప్రభావితం చేయబడవు. కాని రెండవ అంతస్తులో మానవ పరికములకు వాడుకొనుటకు దేవుడు ఎన్నుకోవటము (నిర్గమ 8:7-9 మరియు 10) దేవుని (ప్రణాళికలను నెరవేర్చుట కొరకు ప్రజలు ఎన్నిక చేయబడ్డారు. (మోషే అనుకూలంగా ఫరో (ప్రతికూలంగా)

9:20-£21 ఈ ఉపమానము యెషయా 29:16; 45:9-138; 64:8 మరియు యిర్మియా 18:1-12 నుండి తీయబడినది. యెహావా, కుమ్మరివలె అన్న ఉపమానం దేవుని సృష్టి కర్తగా చూపించుటకు వాడబడినది. మానవులు మట్టినుండి చేయబడినారు (ఆది 2:7) పౌలు దేవుని సార్వభౌమత్వమును వివరించే తన వాదనలో మరి మూడు ప్రశ్నలను అడుగుచున్నాడు. మొదటి రెండు, 20వలోనూ మరియు మూడవది £1వలో ఉన్నవి. చివరి ప్రశ్న దేవుని అనుకూల ఎంపిక మోషేలోనూ, ప్రతికూల ఎంపిక ఫరోలో ఉన్న ఉపమానమునకు తిరగి వెళ్ళుతుంది. ఇదే విబేధము (1) ఇస్సాకు - ఇష్మాయేలు, 8-9వ; (2) యాకోబు ఎశావు, 10-12వలలో; మరియు (3) ఇశ్రాయేలు దేశము మరియు ఎదోము దేశము 18వలో కనిపిస్తుంది. ఇవే పోలిక పౌలు యొక్క ప్రస్తుత పరిస్థితి అయిన విశ్వసించిన మరయు అవిశ్వాస యూదులను సూచిస్తుంది. విశ్వసించిన అన్యజనులను చేర్చులో దేవుని అనుకూల ఎంపిక చివరిగా వ్యక్తమైనది.

9:22 “అయిననేమి”? ఇది మొదటి తరగతి షరతులతో కూడిన వాక్యమై గ్రంథకర్త దృక్పదము నుండి సత్యమైనది కాని వ్యాకరణ ముగింపుతో కాదు 22-24.వలు గ్రీకులో ఒకే వాక్యము £22£2వ దేవుని విమోచనాత్మక గుణమును సూచిస్తుంది. దేవుడు న్యాయముగల దేవుడు. మానవుల క్రియలను బట్టి వారికి లెక్క అడుగువాడు అదేవిధంగా ఆయన కనికరము గలదేవుడు మానవులందరి మరణమునకు పాత్రులు న్యాయము శుభవార్త కాదు! దేవుని గుణము ముఖ్యముగా కనికరము గాని, ఉగ్రత కాదు. (ద్వితి 5:9-10; 7:9; హోషెయా 11:8-9) దేవుని ఎన్నికలు రక్షణ కొరకు మాత్రమే (యెహె 36:22-88) దేవుడు పాపభరిత మానవులతో సహనం కల్గియున్నాడు. (యెహె18) దేవుడు తన విమోచనాత్మక ఉద్దేశ్యముల కొరకు దుష్టులను కూడా వాడుకొనును (సాతాను ఫరో, ఎండోర్‌ దయ్యము, అస్సీరియా, నెబుకర్నెజరు, కోరేషు మరియు 11వ అ.లోని అవిశ్వాసులైన ఇశ్రాయేలీయులు)

[| గగీక8 “దేవుడు తన ఉగ్రతను అగుపరుచుటకు” [1181 “తన ఉగ్రతను చూపవలెనని కోరి” [151% “తన ఉగ్రతను చూపించుటకు కోరిక కలిగి” 79% “తన కోపమును చూపించగోరి” 8కి “కోపించుటకు సిద్ధపడి”

“నాశనము”

దేవుడు తన ఉగ్రతను చూపించి ఆయన యొక్క శక్తిన ఇ(22వ) మరియు ఆయన మహిమైశ్వర్యమును తెలియజేయచున్నాడు. (238వ) దేవుని కార్యములు ఎల్లప్పుడు విమోచనాత్మక ఉద్దేశ్యములు కల్గినవి (గెహెనా మినహాయించి, పాపము మరియు అవిశ్వాసము యొక్క చివరి వేర్పాటు)

“ఉగ్రతా పాత్రమైన ఘటములు” ఈ పదము £20 & £21వలలో ప్రారంభమైన కుమ్మరివాని ఉపమానముల కొనసాగింపు అవి అవిశ్వాసులైన మానవులను దేవుడు తన విమోచనాత్మక ఉద్దేశ్యముల నిమిత్తము వాడబడుటను సూచిస్తున్నవి

1498, [118% “సిద్దపర్చిన” [1141 “తయారుకాబడిన” 791 “చేయబడిన”

కె “రూపించబడిన”

ఇది వర్తమానపు అసమాపక క్రియపాపిరిలో వాడబడిన పదమేమిటంటే ఒక పూర్తిగమ్యము కొరకు సిద్దపర్చబడినది అని ఉంది. తిరుగుబాటు మరియు అవిశ్వాసము తీర్పు దినమును దాని ఫలితములను కల్లియుంది. ఎలాగైననూ అవిశ్వాసులను తన ఉద్దేశ్యములను నెరవేర్చుకొనుటకు దేవుడు ఉపయోగించుటకు ఎన్నుకొనెను.

ఎం.ఆర్‌. విన్సెంట్‌, వర్డ్‌స్టడీస్‌, పుట2, లో చెప్పుచున్నాడు. “నాశనము కొరకు దేవునిచే అమర్బ్చబడలేదు, కాని విశేషణ భావనలో సిద్దపడి నాశనము కొరక పంపబడినది. ఇది ముందుగా రూపింపబడిన దాని యొక్క ప్రస్తుత స్థితిని వివరిస్తుంది. కాని అది ఏవిధంగా రూపింపబడినదో చెప్పబడలేదు (716 పే)

ప్రత్యేక అంశం 38:8తిలో చూడండి 9:28 “మహిమ పొందుటకు ముందుగా సిద్ధపరిచిన”

ఇదే సత్యము రోమా 8:29-80 మరియు ఎఫెసి 1:4-11లో చెప్పబడింది. ఈ అద్యాయము క్రొత్త నిబంధనలో దేవుని సార్వభౌమత్న్వమును బలంగా వివరించేది. దేవుడు సృష్టి విషయములెనూ మరియు విమోచన విషయములో సంపూర్ణ అధికారము కల్లియుండెను. అనుదానిలో ఎటుంటి వివాదము లేదు. దేవుడు నిబంధన ద్వారా మానవులతో సంబంధము కల్గించుకొనుచున్నాడని అర్దము చేసుకోవాలి. పాత నిబంధనలు, ఆది 9:8-17 మరియు 15:12-21లోనివి షరతులు లేనివై మానవ స్పందననుకోవలేదు. కాని మరికొన్ని షరతులు కలవై మనవ స్పందనను కోరినవి (ఎదేను, నోవహు, మోషే దావీదు) దేవుడు మానవులను రక్షంచుటకు ప్రణాళిక కలిగెను. ఈ ప్రణాళికను ఏ మానవుడు ప్రభావితం చేయలేడు. దేవుడు వ్యక్తులు ప్రణాళికలో పాల్గొనుటకు దేవువు అనుమతించెను. ఈ అవకాశము, దేవుని సార్వభౌమత్వమునకు సంబందించిన వేదాంత తన్యతను కల్గించింది. (రోమా) మరియు మానవుని స్వేచ్చ చిత్తపు తన్యతను కల్గించింది. ఒక బైబిల్‌ వర్ణనను తీసుకొని వేరొకదానిని నిర్లక్ష్యము చేయటము సరికాదు. తూర్పు ప్రజలు సత్యమును ద్వంద్వరూపములో లేక తన్యతతో నింపబడిన జతలతో చెప్పుట వలన సిద్ధాంతముల మధ్య తన్యత కలదు సిద్ధాంతములు. ఇతర సిద్ధాంతములతో సంబంధము కల్గియుండాలి. సత్యము అనేక సత్యముల అమరిక.

ఇక్కడ నిజంగా మర్మము కలదు. అవిశ్వాసులు ఉగ్రత కొరకు సిద్ధపడినట్లుగా (కొటాప్టిజో) (22వ) మరియు విశ్వాసులు మహిమ కొరకు సిద్ధపడినట్టు (ప్రొటాబమాజో) £28వ) గా పౌలు ముగింపును తీసుకొనిరావటం లేదు. దేవుని ఎంపిక యోనా కారకము, లేక కనికరపు ఆధారిత దేవుని ఎంపికయా, కాని కొంతమంది దేవుని బహుమానమును తృణీకరించినారు? మానవులు వారి స్వంత భవిష్యత్‌లో ఏదైనా భాగమును కల్గియున్నారా?

“మహిమ” 8ి:28లోని నోట్‌ చూడండి.

9:24 ఈ వచనము దేవుని వాగ్దానములు ఇశ్రాయేలు జాతిమీద కంటే విశాలమైన చూపిస్తుంది. దేవుడు తన ఎంపికను ఆధారము చేసుకొని తన కనికరమును మానవులకు చూపించెను. ఆది 3:5లోని వాగ్దానము మానవులందరిది. అబ్రహాము పిలుపు మానవులందరికి సంబంధించినది. ఆది 12:3. ఇశ్రాయేలు (ప్రజలు, రాజులైన యాజక సమూహంగా పిలుపు అందరికి సంబంధించినది (నిర్ణమ. 19: 5- 6). ఇది దాచబడిన దేవని మర్మము కాని ఇప్పుడు పూర్తిగా ప్రత్యక్షమైనది (ఎఫెసి 2:11- 3:18).

£4వ లో పౌలు ధృవీకరనలు పాత నిబంధన మాటల వరుసలో చెప్పబడింది.

1. 225వ వచనం, హోషెయా. 2:28

£. £6వ వచనం, హోషెయా, 1:106

8. £27వ వచనం, యెషయా, 10:22 /హోషెయా 1:10ఎ 4. 28వ వచనం, యెషయా. 10:28

5. 229వ వచనం, యెషయా 1:9

9: 25-26. దీని సందర్భము (గ్రీకు బైబిల్‌ (1881) యొక్క హోషెయా 2:28 (కొన్ని సవరణలతో) మరియు 1:10, అది అక్కడ దక్షిణపు పది గోత్రములను సూచించినది. అయితే పౌలు ఇక్కడ అన్యజనులను సూచిస్తున్నాడు. ఇది క్రొత్త నిబంధన (గ్రంధకర్తలు పాత నిబంధనను వాడే రీతి. వారు సంఘమును ఇశ్రాయేలు వాగ్దానముల నెరవేర్పుగా చూసినారు. (11. కొరి. 6:16; తీతుకు 2:14; 1. పేతురు £2:5-9). ఈ సందర్భములోని ఇది అవిశ్వాసులైన ఇశ్రూయేలీయులను సూచిస్తుంది. విగ్రహారాధిత దక్షిణపు 10 గోత్రములను దేవుడు తిరిగి నెలకొల్పగలిగితే, పౌలు దీనిని విగ్రహరిత అన్యజనులను దేవుడు తన ప్రేమతో మరియు క్షమాపణ చేర్చుకొనును అనుదానికి బుజువుగా వాడుకొనుచున్నాడు.

[1438 (నవీన) వాక్యము : 9:27-29

27. మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి, క్లుప్తపరచి భూలోకము నందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకవలె ఉండినను శేషమే రక్షింపబడునని £28. యెషయాము ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుచున్నాడు. మరియు యెనయా ముందు చెప్పిన ప్రకారము 29. సైన్యములకు అధిపతియగు (ప్రభువు, మనకు సంతానము శేషింపచేయక పోయినయెడల సొదొమవలె నగుదుము, గొమొజ్జాను పోలియుందుము.

138, 111, 1131, 11.88 “ఉండినను” 16 “అయినప్పటికిని” ఇది మూడవ తరగతి షరతుల వాక్యము. ఇది శక్తివంతమైన కార్యమును సూచిస్తుంది.

9:27-28. ఇది యెషయా 10:22-28 యొక్క మాట (గ్రీకు బైబిల్‌, 181) టెకల్సస్‌ రిసెపటస్‌ ఒక ముగింపు వాక్యమును యెషయా 10:28 నుండి కలిపినది. కాని ఇది పురాతన గ్రీకు ప్రతుల నుండి లేకుండా పోయినది. 46, 5, 4, మరియు క . ఇది తరువాత చేర్చబడినట్టిగా గుర్తించడమైనది. 845 దీని తొలగింపును “నిశ్చయం” అని తెల్చింది.

[6 “సముద్రపు ఇసుకవలె” ఇది దేవుడు అబ్రహాము వాగ్దానములను అధికసంఖ్యలో ఫలితము కొరకు వాడబడిన ఉపమాన భాషలో ఇది భాగము (ఆది. 15:5; 22:17; 26:4).

[2 “శేషమే రక్షింపబడును”. ఈ “శేషము” అన్న పదము పాత నిబంధన (ప్రవక్తలు, చెరపట్టబడిన ఇవ్రాయేలు ప్రజలు. దేవుని తిరిగి తీసుకురాబడుటను సూచించుటకు వాడినారు. పౌలు ఉపయోగంలో ఈ పదము, విశ్వసించిన యూదులు లేక సువార్త విని స్పందించినవారినందరిని సూచించేది. నిబంధన ఇశ్రాయేలులో కూడా ఆత్మీక వేర్పాటు ఏర్పడింది. కొంతమంది మాత్రమే దేవునితో సరిగా ఉన్నారు. ఇశ్రాయేలు ఎంపిక, వారి విశ్వాసపు అవసరమును మినహాయించలేదు (యెషయా. 11:16-20)

పౌలు ఉపయోగించుచున్న పాత నిబంధన వాక్యము యూదులలో చెరపట్టబడినవారిని సూచిస్తుంది. వారిలో కొంతమంది మాత్రమే పాలస్తీనాకు తిరిగి వచ్చినారు. ఇది సువార్త వినువారి గురించినది. ఎక్కువమంది విశ్వసించలేదు యేసుని స్వీకరించలేదని సూచిస్తుంది. కొద్దిమంది మొదటి శతాబ్దపు వినినవారు (యూదులు మరియు అన్యజనులు) సువార్త వర్తమానమునకు స్పందించినారు. ఆ విధంగా స్పందించినవారిని శేషమని పౌలు చెప్పుచున్నాడు.

[8 “సైన్యములకు అధిపతి” ఇది పాత నిబంధనలో యెహోవాకు ఉన్న బిరుదు (యాకోబు 5:4). ఈ సందర్భమును ఆధారము చేసికొని, ఇది సైన్యపు భాషలో దేవున్ని సూచిస్తుంది. “పరలోకపు సైన్యము యొక్క అధిపతి” (యెహో. 5:18-15) లేక నిర్వాహక భావనతో వాడబడింది. సాధారణముగా ఎబులోను సందర్భములో ఇది పరలోకపు శరీరములను “పరలోకపు శరీరుల యొక్క ప్రభువు”ను సూచించేది. నక్షత్రములు దేవుళ్ళు కావు; అవి సంఘటనలను మార్చలేవు మరియు ఆదీనములో ఉంచలేవు(ఆది 1:16; కీర్తన 8:8; 147:4; యెషయా 40:26)

[| 888 “మనకు సంతానమును శేషింపనియెడల” ॥!81/ “మనకు సంతతిని విడువనియెడల” ॥181/ “మనకు కొంత సంతానమును విడువని యెడల” 76/ “మనకు కొంత సంతానమును విడువని యెడల” 18 “మనకు కొంత సంతానమును విడువని యెడల”

యెషయా 1:9 యొక్క హీబ్రూ వాక్యము “శేషమును” కల్గియుంది. కాని గ్రీకు బైబిల్‌ దీనిని “సంతానము”గా అనువదించినది. (1184) ఇశ్రాయేలు మీద దేవుని తీర్పు ఎప్పుడు (1) విశ్వాసులు శేషమును లేక (2) మెస్సియా వంశమును రక్షించేది. దేవుడు, అనేకులను రక్షించుటకు కొద్దిమందిని విడిపించెను.

[| “సొదామ ... గొ మొగ్రా” £28వ వచనం దేవుని తీర్పునకు సంబంధించినది. ఈ వచనము ఆది 19:24-26లో దేవునిచే నాశనము చేయబడిన రెండు అన్య పట్టణములను ప్రత్యేకంగా ప్రస్తావించినది. కాని ఇది దేవుని తీర్పును సూచించే ఒక జాతీయము. (ద్వితి. 29: 34; యెషయా. 18:19; యిర్మియా. 20:16; 49:18; 50-40; ఆమోసు 4:11. [1438 (నవీన) వాక్యము : 9:30-88 80. అట్లయితే మనమేమందుము! నీతిని వెంటాడని అన్యజనులు నీతిని, అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి; 81. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాఇనను ఆ నియమమును అందుకొనలదు. తి£. వారెందుకు అందుకొనలేదు! వారు

విశ్వాసమూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. 88. ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను; ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిని ప్రకారము అడ్డురాయి తగిలి, తొట్రుపడిరి

9:30-81. ఇది ఆశ్చర్యము గొలిపే దేవుని ఎంపిక ముగింపు. 80-88 వచనములు 9వ అ. యొక్క సారాంశము మరియు 10వ అధ్యా. యొక్క ఉపోద్దాతము. విశ్వసించిన అన్యజనులు దేవునితో సరిచేయబడినారు. కాని యూదులు అందరూ కాదు. దేవుడు నిబంధన పద్ధతిలో అందరితో వ్యవహరించును. దేవుడే ఎప్పుడు ముందు ప్రారంభించి, షరతులను నియమించును. కాని ప్రతి ఒక్కరై మారుమనస్సు, విశ్వాసము, విధేయత, ఓర్పులతో స్పందించాలి. మానవులందరూ (1) దేవుని సార్వభౌమత్వము; (2) మెస్సియా సంపూర్తి కార్యములో దేవుని కనికరము వలన; (38) విశ్వాసపు కార్యము వలన రక్షింపబడుదురు. అవును. [5 “నీతి” ప్రత్యేక అంశము 1:17లో చూడండి.

9:82 “క్రియల మూలముగా” టెక్ట్స్‌ రిసెపటస్‌ దీనిని “ధర్మశాస్త్రము”ను చేర్చినది. ఇది తరువాత కాపియిస్ట్‌ యొక్క చేర్చు. పౌలు తరుచుగా దీనిని “ ధర్మశాస్త్ర క్రియలు” అని చెప్పుచున్నాడు (రోమా 38:20,28; గలతీ 2:16; 8:25చ10) కాని ప్రాచీన గ్రీకుప్రతులు 46 5%, 4,9,8, మరియు 6 వక్యమును “4” నిశ్చయంగా చెప్పినది. దేవని నీతికి మూలము దేవుని గుణము మరియు క్రీస్తు ద్వారా దేవుని బహుమానము కాని మానవ ప్రయత్నం కాదు. నీతి అనేది పతన మానవులు సాధించుట అసాద్యము కాని ఇది క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా ఉచిత బహుమానము. ఇది స్వీకరించబడాలి (38. వ; యెహాను 1:12;3:16; రోమా 4:1; 20:9-13; ఎఫెసి. 2:8-9). ఈ సత్యమును, యదార్థ, మతతత్వ, నైతిక యూదులు తప్పిపోయినారు. జార్జి ఎల్పోన్‌ టాడ్‌ ఎథియాలజీ ఆఫ్‌ ద న్యూ టెస్టమెంట్‌ లో ఒక మంచి వాక్యమును చెప్పెను. “పౌలు ధర్మశాస్త్రపు సంబంధ బోధను, పౌలు తనగురించి, ఒక రబ్బీగానైననూ లేక ధర్మశాస్త్రము క్రింద ఉన్న మొదటి శతాబ్దపు యూదుడిని గాని సూచిస్తూ బోధించవచ్చు. అదే విధంగా పౌలు ఆలోచనను అది ఆయన యొక్క ఆత్మీయ స్వీయ చరిత్ర ఒప్పుదలగా గాని, లేక మొదటి శతాబ్దపు పరిసయ్యకపు ధర్మశాస్త్రపు గుణం యొక్క వివరణగా చూడకూడదు. కాని రెండు రీతుల నీతిని చెప్పి క్రైస్తవ ఆలోచనకారుడి వేదాంత వ్యాఖ్యానంగా చూడాలి. “ధర్మశాస్త్రము మరియు విశ్వాసము” (495. ప్రే

9:88 ఇది యెషయా 28:16 నుండి తీసుకొనబడినదై. 8:14తో కలుపబడినది. “ఇదిగో సీయోను నేను ఒక రాతిని వేయుచున్నాను” 28:16 ఎ. “అడ్డు రాతిని, అడ్డు బండను ” 8:14బి “ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు” 28: 16వి.

ఈ విధముగా ఈ వచనములును కలుపుట ద్వారా (రబ్బీల పద్ధతి) యెషయా 28:16 యొక్క అర్ధమును అనుకూలత నుండి వ్యతిరేకతను మార్చినాడు. పౌలు తన స్వంత ఉద్దేశ్యముల కొరకు పాత నిబంధనను వాడుకొనుచున్నాడు.

1. ఆయన ఎ అనువాదమును ఎంచుకొనెను. (00, 17, లేక తన స్వంత) 2. ఆయన రిఫరెన్సును మార్చెను (చెరలోని యూదుల నుండి అన్యజనులకు) 3. ఆయన వాక్యములను కలిపేవాడు

4. యెహోవా యొక్క పేరులను, సర్వనామములను యేసు కొరకు వాడేవాడు.

[6 “ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు”. ఇది యెషయా £28:166 నుండి చెప్పబడింది. అదే విధంగా రోమా. 10:11 లోను మరియు ఇదే రూపంలో యెవేలు £2:32, రోమా. 10:18 లోనూ చెప్పబడింది. రక్షణకు మూలం (1) వస్తువు (మూలరాయి) మరియు (2) సరి అగు స్పందన (ఆయనయందు విశ్వాసము).

[5 “ఒక రాయి” ఇది నిజముగా దేవునికి ఒక పేరు. (కీర్తన 18:1-2 31, 46; ద్వితి. 32:18; 1. సమూ. 2:2; కీర్తన £28:1;31:8; 42:4; 27:8; 78:15), కాని ఇది మెస్సియా బిరుదులోనికి వచ్చినది. (ఆది 49:24; కీర్తన 118:22; యెషయా 8:14; 28:16; దాని £:34- 35, 44-45; మత్తయి 21:42-44). దేవుని నిబంధన వాగ్దానము యూదుల మెస్సియా ఉద్దేశ్యమును మాత్రమే అపార్థము చేసికొనలుదు గాని, దేవుని నిబంధన యొక్క మూల విధిని అపార్థం చేసుకొనినారు. క్రీస్తు యూదులకు అడ్డురాతిగా (యెషయా 8:14; లూకా 2:34), కాని విశ్వసించు వారికందరికి యూదులకు మరియు అన్యజనులకునూ పునాదిరాతిగా మారెను. (యెషయా 28:16; 1. పేతురు 2: 6-10).

ప్రత్యేక అంశము : మూలరాయి 1. పాత నిబంధన ఉపయోగము

ఎ. రాయి అనే అంశము గట్టిగా ఉండి, ఒక మంచి పునాదిని చేయులాగున ఇది యెహోవాను వివరించుటకు వాడబడినది. (కీర్తన 18:1)

బి. ఇది తరువాత మెస్సియా బిరుదుగా మారినది (ఆది 49:24; కీర్తన 118:22; యెషయా 28:16)

(00

ఇది మెస్సియా వలన యెహోవా నుండి వచ్చు తీర్పును సూచిస్తుంది. (యెషయా 8:14; దాని £:84-85, 44-45) డి. ఇది ఒక భావన రూపక అలంకారముగా మారినది. 1. ఒక పునాదిరాతిగా, మొదట వేయబడి మిగిలిన భవనము అంతటికి భద్రతను మరియు కోణములను ఏర్పరచి “మూలరాయి”గా

పిలువబడింది.

2. ఇది చివరిగా వేయబడి, గోడలన్నింటిని కలిపి ఉంచేదానిని సూచిస్తుంది. (జకర్యా. 4:7; ఎఫెసి. 2:20,21) హీబ్రూ రుస్‌ నుండి “మూలరాయి” అని పిలువబడింది.

8. ఇది “ముఖ్యరాతిగా” ద్వారబందపునకు మధ్యవుండి గోడ అంతటి బరువును ధరించేదిగా సూచిస్తుంది. 2. క్రొత్త నిబంధన ఉపయోగము:

ఎ. యేసు, కీర్తన 118ని తనను గురించి సూచించుటకు వాడినాడు (మత్తయి 21:41-46; మార్కు 12:10-11; లూకా 20:17)

బి. పౌలు, కీర్తన 188ని అవిశ్వాసులైన తిరుగబడే ఇశ్రాయేలీయులు యెహోవాను తృణీకరించుటను సంబంధించి వాడినాడు (రోమా 9:88)

పౌలు, ఎఫెసి 2:20 లో క్రీస్తును సూచించుటకు “మూలరాయి” అంశమును వాడినాడు.

(00

డి. పేతురు, 1. పేతురు £2:1-10లోని యేసుని అంశమును వాడినాడు. యేసు మూలరాయి మరియు విశ్వాసులు సజీవరాళ్ళు (విశ్వాసులు దేవాలయముగా 1. కొరి. 6:19), ఆయన మీద కట్టబడి (యేసు నూతన మందిరము, మార్కు 14:58; మత్తయి 12:6 యెహాను 2:19-20) యూదులు యేసుని మెస్సియాగా తృణీకరించటంతో వారి నిరీక్షణ ఆధారమును తృణీకరించుటే.

8. వేదాంతపరమైన వాక్యములు :

ఎ. యెహోవా దావీదు! సొలొమోను మందిరమును నిర్మించుటకు అనుమతించెను. వారు నిబంధనను నిలిపినట్లయితే వారితో ఆయన ఉండి వారిని ఆశీర్వదించుదునని, అలా వారు చేయకపోయినట్లయితే మందిరము పాడు అగునని చెప్పెను. (1రాజు 9:1-9).

బి. రబ్బీల యూదా మతము, రూపము మరియు పూజలపై దృష్టి సారించి, వ్యక్తిగత విశ్వాసమును నిర్లక్ష్యము చేసినారు. దేవుని స్వరూపమందు చేయబడినవారు దినదినము, వ్యక్తిగతంగా దైవిక సంబంధము కల్లియుండాలని దేవుడు వెదుకుచున్నాడు. (ఆది. 1:26-27) లూకా 20:17-18, భయం గొలిపే తీర్పు మాటలను కల్లియున్నవి.

సి. యేసు తన భౌతిక శరీరమునకు ప్రతినిధిగా దేవాలయపు అంశమును వాడినాడు. ఇది వ్యక్తిగత విశ్వాసము రూపములోను యెహోవాతో సంబంధం విషయములోనూ అది వ్యాప్తి చెంది కొనసాగింపబడింది.

డి. మానవులు కోల్పోయిన దేవుని స్వరూపమును తిరిగి నెలకొల్పటమే రక్షణ అర్ధము. ఆ విధంగా దేవునితో సహవాసము తిరిగి నెలకొల్పబడుతుంది. క్రైస్తవ్యము యొక్క గురి ఏమిటంటే, క్రీస్తు పోలికలో ఇప్పుడే ఉండటం. విశ్వాసులు సజీవమైన రాళ్ళు, క్రీస్తుని మాదిరిగా చేసుకొని (నూతన మందిరము) కట్టబడుచున్నారు.

ఇ. యేసు మన విశ్వాసమునకు పునాది మరియు మూలరాయి (అల్ఫా మరియు ఒమేగా) అదే విధంఆ అడ్డురాయి మరియు అపరాధం యొక్క రాయి ఆయనను పోగొట్టుకోవటము సమస్తమును పోగొట్టుకొనుటయే ఇక్కడ మధ్య నేల లేదు!

చర్చాప్రశ్నలు : ఇది ధ్యాన మార్గదర్శక వ్యాఖ్యానం కావునా బైబిల్‌ యొక్క మీ స్వంత వ్యాఖ్యానమునకు మీరు భాద్యులు. మనమందరం మన కివ్వబడిన వెలుగులో నడవాలి. నీవు, బైబిల్‌ మరియు పరిశుద్ధాత్మ భావ వ్యక్తీకరణలో (ప్రముఖులు నీవు వేరే వ్యాఖ్యాన కర్తకు దానిని విడిచి పెట్టకూడదు. ఈ పుస్తకంలోని బహుళ విషయములను ఆలోచించుటకు ఈ చర్చా ప్రశ్నలు సహాయపడతాయి. అవి ఆలోచింపజేసేవే కాని, నిశ్చితమైనవి కావు.

1. 9వ అధ్యాయం (పూర్వ నిర్ధారణము) 10వ అ. నకు ఎలా సంబంధం కల్గియుంది. 9:1-29 యొక్క ముఖ్య అంశమేమిటి?

దేవుడు ఇశ్రాయేలు యెడల తన వాగ్దానమును మరిచెనా ?

ఇశ్రాయేలు రాజ్యమునకున్న ధన్యతను వ్రాయుము (9: 4-5)

యూదులందరూ దేవునితో సరిగా ఉన్నారా? ఎందుకు; లేక ఎందుకు కాకూడదు? దేవుని చిత్తము చేయుటకు ఒక వ్యక్తి ఒత్తిడి చేయబడితే అతడు నైతికంగా భాద్యుడా? పూర్వ నిర్ధారణకు “కనికరము” ఎలా ముఖ్యము (15, 16, 18, 23; 11:30-82)?

3 25 3. 2 2 2

↑ Back to top

↑