Part 5 of 14

ద్వితీయోపదేశకాండము పరిచయం

ద్వితీయోపదేశకాండము పరిచయం

రోమీయులకు ట్రాసిన పత్రిక ఉపోద్దాతము

ప్రారంభ వచనములు (0061111 3181611161115)

ఎ.

(గ్రంధకర్త :

రోమా పత్రికకు అనేది పౌలు యొక్క క్రమానుసారమైన మరియు వివరణలతో కూడిన వేదాంత పుస్తకము. ఈ పత్రిక రోమా పట్టణంలోని పరిస్థితుల వలన ప్రభావించబడినది. కాబట్టి ఇది “సందర్భోచిత పత్రిక” జరిగిన ఒక విషయ అ.పౌ.పౌలు. ఈ పత్రిక వ్రాయటానికి కారణమైనది. పౌలు పత్రికలలో సమస్యల వ్యవహారములో చాలా తటస్థమైన పత్రిక మరియు స్పష్టమైన సువార్త యొక్క ప్రదర్శన మరియు దైనందిన జీవితమునకు అవసరమైన సూచనలతో కూడిన పత్రిక.

అ.పౌ.పౌలు యొక్క రోమా పత్రికలోని సువార్త ప్రదర్శన అన్ని తరములలోని సంఘ జీవితమును ప్రభావితము చేసినది. 1. రోమా 18. 18-14 వచనములు చదువుట ద్వారా క్రీ.శ. 886లో పరిశుద్ధుడైన అగస్టీన్‌ జీవితములో మార్పు చెందినవాడు.

2. కీర్తనలు 81.1కిని రోమా 1.17 9హాలు క్కుకు 2.4) తో సరిపోల్చి క్రీ.శ. 1518వ సంవత్సరములో మార్టిన్‌ లూథర్‌ యొక్క రక్షణ యొక్క అభిప్రాయము తీవ్రముగా మార్చబడినది.

3. లూథర్‌ యొక్క రోమా పత్రిక యొక్క పరిచయ ప్రసంగం ద్వారా క్రీ.శ. 1788లో జాన్‌వెస్తీ జీవితంలో మార్పు చెందినాడు.

4. రోమా పత్రికను తెలుసుకోవడం కైస్తవమునే తెలుసుకొనుటయే ఈ పత్రిక క్రీస్తు యొక్క జీవితము మరియు బోధను అని తరములలో సంఘమునకు పునాది సత్యముగా మలచినది.

నిశ్చయముగా అ.పౌ.పౌలు యే (గ్రంధకర్త పౌలు యొక్క శుభముల మాదిరి 1.1 కనిపిస్తుంది. అ.పౌ.పౌలు యొక్క “శరీరములోని ముల్లు” తన యొక్క తక్కువ కనుదృష్టి అని. దాని కారణముననే తనంతట తాను వ్రాయలేని కారణము చేత శాస్త్రియైన తెర్తియను వాడుకొనెని కాలము.

రోమా పత్రిక యొక్క సుమారు కాలము క్రీ.శ. 56-58 కొత్త నిబంధన పత్రికలలో ఖచ్చితమైన కాలము చెప్పబడిన పత్రిక ఇది. ఈ కాలము అ.పజె. కార్యమును 2£20.£ను రోమా 15.17 తో పోల్చుట వలన ఖచ్చితముగా చెప్పబడింది.

ఈ పత్రిక పౌలు యొక్క మూడవ సువార్త ప్రయాణపు చివరలో యెరుషలేమునకు వెళ్ళే ముందు కొరింథు వద్ద బహుశా వ్రాయబడి యుండవచ్చు. యన్‌. యన్‌, [బ్రూస్‌ మరియు ముర్రి హరిస్‌ యొక్క కొద్దిపాటి దత్తు తీసుకొనుటచే ఏర్పడిన పౌలు కాల పత్రికల కాలక్రమం.

పుచ్చుకొనువారు

ఎ.

వి.

పెంతెకోస్తు రోజున మారు మనస్సు పొందినవారు యెరుషలేము నుండి తిరిగివెళ్ళి అక్కడి సంఘాన్ని స్థాపించి ఉండవచ్చు (అ.పౌ.2£2. 10)

'సైపను హతమరణము తరువాత యెరూషలేము లోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున చెదరి పోయిన శిష్యులు ఈ సంఘస్థులు కావచ్చును.

పౌలు సువార్త ప్రయాణముల వలన మారుమనస్సు పొందిన వారు రోమాకు వెళ్ళి యుండవచ్చు. పౌలు రోమాకు వెళ్ళవలెనని అనుకొన్న ఈ సంఘమును ఎన్నడు దర్శించలేదు. అ.పౌ. 19.21 అ.పౌ. పౌలునకు అనేకమైన స్పేహితులు రోమాలో ఉండినారు. (రోమా 1.6) యెరూషలేమునకు (ప్రేమ కానుకతో చెప్పిన తరువాత రోమా పట్టణము మీదుగా స్పానియాకు వెళ్ళవలెనని పౌలు యొక్క ఆలోచన అయి ఉండవచ్చు (రోమా 15.28) తూర్పు దేశాలలో తన యొక్క పరిచర్య ముగియబడినట్టుగా పౌలు భావించుచున్నాడు. పౌలు కొత్త పొలముల కొరకు వెతకుచున్నాడు (16. 20-238). గ్రీసులో నున్న పౌలు నుండి రోమాకు ఈ పత్రికను తీసుకొను వెళ్ళు వ్యక్తి. రోమ్‌ వైపునకు ప్రయాణం చేయుచున్న సంఘ పెద్ద అయిన ఫీచే కావచ్చును. మొదటి శతాబ్దంలో ఒక గుడారము లనేయు వృత్తి కారముడైన ఒక యూదుడు కొరింథి యొక్క వెనుక వీధుల నుండి ఎందుకు వ్రాస్తున్నాడు. అన్న ప్రశ్న ఎంతో విలువైనది. మార్టిన్‌ లూథర్‌ ఈ పత్రికను “కొత్త నిబంధనలో ముక్‌ణ పుస్తకమని మరియు స్వచ్చమైన సువార్త” అని పిలుస్తున్నాడు. ఈ పత్రికలోని సువార్త వివరణ మారు మనస్సు పొందిన ఒక రబ్బీ. తార్సిసునకు చెందిన సౌలు. అన్యజనుల కొరకైన అపోస్థులుడైన పౌలులో ఈ పత్రిక విలువ కనిపిస్తుంది. పౌలు యొక్క అనేక పత్రికలు స్థనిక పరిస్థితులు వర్ణనతో నింపబడి ఉంటాయి. కాని రోమా పత్రిక కాదు. ఇది అపొస్తులుని యొక్క జీవితాంతపు విశ్వాసం యొక్క క్రమ ప్రదర్శన. తోటి క్రైస్తనుడా. నీవు గుర్తించావా “విశ్వాశము” నీతికరణ, నీతిమంతులుగా పిలువబడుట. దత్తత చేయబడుట “మరియు “శుద్ధీకరణ” అన్న సాంకేతిక పదములు రోమా పత్రిక నుండి యే వచ్చినవి అని.

ఉద్దేశ్యం (0056)

ఎ.

స్పానిష్‌ సువార్త ప్రయాణం నిమిత్తము సహాయము చేయమని విన్న తూర్పు దేశాలలో తన అపొస్టులత్వపు పరిచర్య ముగించినట్లుగా చూసినాడు.

రోమ్‌లో ఉన్న విశ్వసించిన యాదులకు మరియు విశ్వసించిన అన్యజనుల మధ్య ఉన్న సమస్యల గురించి చర్చించుట. ఈ సమస్యలు రోమ్‌ నుండి యాదులను వెలివేసిన తరువాత తిరిగివచ్చిన సమయమునకు యూదా క్రైస్థవ నాయకుల స్థానములో అన్యజన క్రైస్థవ నాయకులు నియమించబడిన కారణము.

రోమా సంఘమునకు తన్ను పరిచయపరుచుకొనుటకు యెరూషలేములోని మారుమనస్సు పొందిన యూదుల నుండి (అపా. 15లో యెరూషలేము సమాఖ్య), అసత్య యాదుల నుండి (గలతియులకు మరియు 11. కోరింది) 8, 10-18 లోని యాదుల నుండి) అన్యజనుల నుండి, (కొలస్సియులకు మరియు ఎఫెసియులకు) వీరు వారి తప్పుడు సిద్ధాంతములతో మువార్తను మిలితంచేయుట నుండి అధికమైన వ్యతిరేకత ఉన్నది.

యేసు ప్రభువు యొక్క బోధకు ప్రమాదభరితంగా మరియు అజాగ్రత్త బోధను చేర్చుచున్నాడని నిందింపబడుచున్నాడు. రోమా పుస్తకము అనేది తన్నుతాను నిర్దోషి అని నిరూపించుకోవటానికి తన యొక్క సువార్తను ఒక క్రమ పద్ధతి చూపించి తన సువార్త సత్యము అని తెలియజేయటానికి పాత నిబంధనను మరియు యేసుక్రీస్తు బోధ (సువార్తలను) ఉపయోగించుచున్నాడు.

క్లుప్త క్రమపట్టిక (816 011117)

ఎ.

ఉపోద్ధాతము (1:1-17) 1. శుభములు (1:1-7) &. (గ్రంధకర్త (1:5) 0. గమ్యస్థానము (6-7) 0. శుభాకాంక్షలు (7బి) 2 సందర్భము (1:8-15) 8. అంశం (1:16-17)

బి. దైవ నీతి యొక్క అవసరత (1:18-3:20) 1. అన్య జనాంగము యొక్క క్షీణత (1:18-82) 2. యూదుల యొక్క వేషధారణ (2:1-16) 8. యూదుల యొక్క తీర్పు (2: 17:3:8) 4. విశ్వమంతటి మీద ఉన్న శిక్షా విధి (8:9-20)

(00

దైవికనీతి అనగా ఏమిటి (8:21-8:39) 1. విశ్వాసము వలననే నీతి (3:21- 8:39) 2. నీతి యొక్క ఆధారము : దేవుని వాగ్దానము (4:1-25) ఎ. అబ్రహ మప యొక్క నిలకడ (4:6-8) బి. దావీదు (4:6-8) సి సునృత్రితో అబ్రహము సంబంధము (4:9-12) డి. అబ్రహమునకు దేవుని వాగ్దానము (41:18-25) 8. నీతిని సంపాదించుట (5:1-21) ఎ. అంతఃకరణ అస్పదము : కృప మరియు చెప్పనశక్యము కాని సంతోషము (5:1-5) వి దృశ్యమైన ఆధారము : దేవుని అద్భుత (ప్రేమ (5:6-11) ఆదాము, మరియ, క్రీస్టుల మధ్య పోలికలు. : ఆదాము దోషము, దేవుని ఏర్పాటు (5:12-21)

(00

4. వ్యక్తిగత నీతితో దైవికనీతి విషయము (6:1-2) ఎ. పాపము నుండి విడుదల (6:1-14)

1. ఉదపరించబడిన ఆటంకము (6:1-2)

2. బాప్తిస్మము యొక్క అర్ధము (6:3-14)

బ్ర

అపవాదికి దాసుడా లేక దేవునికి దాసుడా : నీ ఎంపిక (6:15-28) ధర్మశాస్త్రముతో మానవుల వివాపము (7:1-6)

ధర్మశాస్త్రము మంచిది, కాని పాపము మంచిని నిరోధించును (7: 7-14) ఇ. విశ్వాసిలోకొనసాగుతున్న మంచికిని చెడునకు ఉన్న పోరాటం (7:15-25)

గిలి

5. దైవిక నీతి యొక్క పరిశీలించ గలిగే ఫలితాలు. (8:1-39)

ఎ. ఆత్మయందు జీవిత (8:1-17)

వి సృష్టి యొక్క విడుదల (8:18-25)

సి. ఆత్మ యొక్క నిరంతర సహాయము (8:26-80)

డి. విశ్వాసము వలనైనా నీతి యొక్క న్యాయపరమైన విజయము (8:381-39) డి. మానవులందరి కొరకైనా దైవిక చిత్తము (9:1-11-32)

క్షే ఇజ్రాయేలీయుల ఎంపిక (9: 1-38)

ఎ. విశ్వాసం యొక్క నిజమాన వారసులు (9: 1-18)

బి. దేవుని సార్వబౌమత్వము (9:14-26)

సి. అన్యజనులను కూడా చేర్చిన దేవుని విశ్వప్రణాళిక (9:27-38)

ఇశ్రాయేలీయుల యొక్క రక్షణ (10:1-21)

ఎ. దేవునినీతి / మానవుని నీతి (10:1-138)

బి. దేవుని కరుణ వర్తమానికుల యొక్క అవసరతను కోరుతుంది, ప్రపంచ పరిచర్యల కొరకు పిలుపు (10:14-18) సి. ఇశ్రాయేలియుల నిరంతర అవిశ్వాసం (10:9-21)

ఇశ్రాయేలీయుల ఓటమి (11:1-86)

ఎ. యూదుల శేషము (11:1-10)

బి. యూదుల అసూయ (11:11-24)

సి. ఇశ్రాయేలీయుల తాత్కాలిక అంధకారం (11:25-82)

డి. పౌలు నుండి ఉప్పొంగిన స్తుతి (11:38-36

ఇ. దైవిక నీతి బహుమానం యొక్క ఫలితం (12:1-15:18) 1. శుద్దీకరణ కొరకు పిలుపు(12:1-2)

వరముల యొక్క ఉపయోగం (12:3-8)

ఇతర విశ్వాసులతో విశ్వాసుల సంబంధం (12:9-21)

ప్రభుత్వంతో సంబంధం (18:1-7)

పొరుగువారితో సంబంధం (18:88-10)

ప్రభువుతో సంబంధం (18:11-14)

ఇతర సంఘ సభ్యులతో సంబంధం (14:11-12)

ఇతరులపైన మన ప్రభావం (12:18-23)

క్రీస్తును పోలిన సంబంధములు (15:1-18)

2 2 25 5 3 2 2

ఎఫ్‌. ముగింపు (15:14-88) 1. పౌలు యొక్క వ్యక్తిగత ప్రణాళిక (15:14-29) లి ప్రార్ధన కొరకైన విన్నపం (15:30-88) జి. చివరి మాటలు (16:11-27) 1. శుభాకాంక్షలు (16:1-24) 2. ఆశీర్వాదం (16:25-27)

↑ Back to top

↑