ద్వితీయోపదేశకాండము – 5 వ అధ్యాయము
నవీన అనువాదముల యొక్క వాక్య విభజన
83 1181 1131 761/ 8 నీతిమంతులుగా సమస్యలో విశ్వాసం నీతిమంతులుగా దేవునితో విశ్వాసం రక్షణకు తీర్చబడులవలన గెలుచును తీర్చబడుటవలన సరిగా యుండుట పూచికత్తు
ఫలితములు ప్రభావములు ర్:1-11 ర్:1-ర్ ర్:1-ర్ ర్:1-ర్ ర్:1-11
క్రీస్తు మన స్థానంలో
ర్:6-11 ర5్:6-11 ర్:6-11 ఆదాము మరియు క్రీస్తు | ఆదాములో మరణము, | ఆదాము మరియు క్రీస్తు ఆదాము మరియు ఆదాము మరియు
క్రీస్తులో జీవము పోలిక మరియు వ్యత్యాసం క్రీస్తు యేసు క్రీస్తు ర5్:12-14 ర5:12-21 ర5్:12-14 5:12-14బి ర5్:12-14
5: 14సి-17
5: 15-21 ర్: 15-177
ర్:15-21
ర5:18-21 ర5:18-19
5:20-2]1
వాక్యపు పరిధి యొద్ద అసలైన గ్రంధకర్త ఉద్దేశ్యంను అనుసరించుట.... ఈ వ్యాఖ్యానం చదువుటకు ఉపయోగపడే మార్గదర్శిని......
కావున బైబిల్ యొక్క వ్యాఖ్యానమును నీవు సొంతంగా చేసుకొనుటకు భాద్యుడవు. మనమందమం మనకు ఇవ్వబడిన వెలుగులో నడవాలి. నీవు, పరిశుద్ధ గ్రంధం మరియు పరిశుద్ధాత్మ వ్యాఖ్యానంలో ప్రాధాన్యత వహించవలెను. దీనిని నీవు వేరే వ్యాఖ్యాన కర్తకు విడిచిపెట్టకూడదు.
అధ్యాయమంతటినీ ఒకేసారి చదవాలి, అంశాలను గుర్తించాలి. నీ అంశ విభజనము పైన ఇవ్వబడిన నవీన అనువాద విభజనలతో సరి పోల్చుకోవాలి. విభజన అనేది ప్రేరణ కాదు. కాని ఇది అసలు (గ్రంధకర్త యొక్క ఉద్దేశ్యమును తెలుసుకొనుటకు ఉపయోగపడును వ్యాఖ్యానమునకు ఇది కేంద్రమై వున్నది. ప్రతి వాక్య విభజనకే ఒక్క విభజనను కలిగి ఉండును.
1. మొదటి వాక్య భాగం 2. రెండవ వాక్య భాగం 8. మూడవ వాక్య భాగం
4. మొదలగునవి.
సందర్భోచిత తలంపులు
ఎ.
3:21-81లోన పౌలు వేదాంతము. పతనమైన మానవుడు ధర్మశాస్త్రము నుండి కాక దేవునితో సరి అవ్వుట ఒక ఉచిత బహుమానం అని ధృవీకరించింది. పౌలు ఇప్పుడు ఇది ఎదో క్రొత్తగా కనిసెట్టినదికాదు అని నిరూపించుటకు అబ్రహము దావీదు ఉదాహరణల ద్వారా నిరూపించుటకు ప్రయత్నం చేస్తున్నాడు (8:216) 6-8వ)
రోమా 4, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుల అన్న సిద్దాంతమునకు మోషే ధర్మశాస్త్రము, ఆది-ద్వితి నుండి బుజువలను తీసుకొనుచున్నాడు. ఇది 8:21-81లో సంగ్రహించబడినది. యూదులకు, మోషే రచనల నుండి ఉదహరించబడిన మాటకు ఎంతో విలు, ప్రత్యేకంగా యూదుల దేశమునకు తండ్రిగా చూడబడుచున్న అబ్రహమునకు సంబంధించిన వాటికి దావీదురానున్న మోస్సీ యోగా చూడబడుతున్నాడు (£2సమూ7)
రోమాలోని విశ్వసించిన యూదులకు మరియు విశ్వసించిన అన్యజనులకు మద్య ఉన్న తన్యత ఈ సందర్భమునకు సూచన. యూదుల నాయకులు రోమాను విడిచడిపెట్టుటకు క్లాడియస్ చేత బలవంతం చేయబడి ఉండవచ్చు. వారికి బదులుగా అన్యజన
సందోర్భిచిత తలంపులు
ఎ.
వి.
1-11వ వచనాలు గ్రీకులో ఒక వాక్యము. ఇవి “విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడుట” అన్న ముఖ్యాంశమును వృద్ధి చేస్తున్నాయి. 1-11 వచనాలు క్రమ పట్టీ 1-5వచనాలు 6-8వచనాలు 9-11వచనాలు రక్షణ యొక్క ప్రయోజనము రక్షణకు ఆధారం రక్షణ యొక్క నీతిమంతులుగా తీర్చబడటం నీతిమంతులుగా భవిష్యత్ నిశ్చయత యొక్క అంతఃకరణ అనుభవం తీర్చబడటం యొక్క నీతిమంతులుగా భవం బాహ్య అనుభవం యొక్క భవిష్యత్ నీతిమంతులుగా తీర్చబడటం వృద్ధిపొందెడి నిశ్చయము శుద్దీకరణము మహిమపర్చబడటం మనుష్యశాస్త్రం వేదాంతశాస్త్రం రాకడశాస్త్రం
12-21 వచనాలు క్రీస్తు రెండవ ఆదాము అనే చర్చ (1 కొరింది. 15:21-22, 45-49; ఫిలిప్పి £:6-8). ఇది వ్యక్తిగత పాపము మరియు సమైఖ్య అపరాదంల వంటి వేదాంత అంశమును నొక్కి చెప్పుచున్నవి. ఆదాములో మానవుని (సృష్టి) పతనము యొక్క పౌలు బోధ రబ్బీల బోధ నుండి ఎంతో వ్యత్యాసము మరియు ఎంతో సాటిలేనిదిగా ఉంది. గమలీయేలు పాదముల యొద్ద యెరుషలేంలోని అతడు నేర్చుకొనిన సత్యములను పరిశుద్ధాత్మ (ప్రేరణతో పౌలు ఉపయోగిస్తున్నట్లు ఇది చూపిస్తుంది. (అపొ. 22:3).
అగస్టీన్ మరియుకాల్విన్లచే ఆది. 3వ అధ్యాయం నుండి అసలు పాపము యొక్క సంస్కరణ సౌవర్తిక సిద్ధాంతం. వృద్ధిలోనికి వచ్చింది. మానవులందరూ పాపభరితంగా జన్మిస్తారని బోధిస్తుంది. (సంపూర్ణదుర్చీతి). దీనికి తరుచుగా కీర్తనలు 51:5; 58:8; మరియు యోబు 15:14;25:4 వాక్య భాగములు బుజువులుగా చూపబడతాయి. పెలాగియస్ మరియు అర్మినియస్లు యొక్క మానవులు వారి స్వంత నిర్ణయములు మరియు గమ్యము వలన క్రమంగా నైతిక మరియు ఆత్మీయుతకు జవాబుదారులగుదురు అనేది దానికి బదులైన వేదాంతము. ద్వితి 1:39; యెషయా 7:15; యోనా 4:11; యెహను 9:41; 15:22, 24; అపొ 17:30; రోమా 4:15లు వారి అమిప్రాయములకు బుజువులు ఈ వేదాంతాంశము యొక్క విషయం ఏమిటంటే, నైతిక భాద్యత వయస్సు వచ్చునంతవరకు పిల్లలు నిరపరాదులు (రబ్బీల ప్రకారం ఈ వయస్సు బాలురకు 18 సం.లు మరియు బాలికలు 1£2సం.లు).
పుట్టుకతో వచ్చు దుష్టత్వము మరియు నైతిక భాద్యత తెలియు వయస్సు రెండునూ సత్యమే అని చెప్పు మద్యవర్తిత్వస్థానం కలదు. దుష్టత్వం సామాజిక సంబంధమైనది, కాని వృద్ధి చెందుతున్న దుష్టత్వము ఒక వ్యక్తిని పాపము చేయుటకు ప్రేరేపిస్తుంది. (దేవుని నుండి క్రమక్రమంగా దూరమయ్యే జీవితం). మనుష్యుని దుష్టత్వం విషయం కాదు. (ఆది 6:5,11-12,18; రోమా 8:9-18,23) కాని ఎప్పుడూ, పుట్టుకతోనా లేక జీవితంలో తరువాత?
122వ వచనంకు సంబంధించి చాలా సిద్ధాంతములు కలవు.
1. పాపము చేయుటను ఎన్పుకొనిన కారణముచేత ప్రజలందరు చనిపోవుదురు (పిలగియస్)
£2. ఆదాము పాపము సృష్టి అంతటిని ప్రభావితం చేసినది. కాబట్టి అందరూ మృతి పొందుదురు. (అగస్టీన్) 3. నిజముగా ఇది అసలు పాపము మరియు స్వేచ్చ చిత్త పాపము.
12వ వచనంలో (ప్రారంభమైన “ఏలాగు” అన్న పోలిక 18వ వచనం వరకు ముగియబడలేదు. 18-17 వచనాలు ఏర్పరిచిన కుండలీకరణము పౌలు రచనాల గుణాలకరణము.
,. 1:18-8:39 పౌలు సువార్త (ప్రదర్శన కొరకైన ఒక ఆదారిత వాదన అని జ్ఞాపకముంచుకో. క్రమంగా వ్యాఖ్యానించుటకు, భాగములను
సరిగా చేయుటకు మొత్తం చూడబడాలి.
మార్టిన్ లూథర్ ర్వ అధ్యాయం గురించి ఈ విధంగా చెప్పెను, “బైబిల్ అంతటిలో ఈ విజయవంతమైన వాక్యమునకూమమైన వేరే అధ్యాం కనిపించటం కష్టతరము”.
పద మరియు వాక్యధ్యానము.
[158 (నవీన) వాక్యము : 5:1-5
1. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాదానము కల్లియుందము. (2) మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృషయందు ప్రవేశము గలవారమై, అందులో నిలిచి యుండి, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. (3) అంతే కాదు; శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని యెరిగి శ్రమల యందును అతిశయపడుదము. (4) మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి యున్నది గనుక ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు.
ర్;1 “కాబట్టి” ఈ వచనము (1) ఇంతవరకు వచ్చిన వేదాంత వాదన యొక్క సారాంశం: (2) ఈ వేదాంత ప్రదర్శన యొక్క ముగింపులు; మరియు (3) నూతన సత్యము యొక్క ప్రదర్శన 5:1; 8:1;12;1) లను చూపిస్తుంది.
“నీతిమంతులుగా తీర్చబడి” ఇది ఆరిస్ట్పాసివ్ పార్టిసిపల్ దేవుడు విశ్వాసులను నీతిమంతులుగా తీర్చెను. (గ్రీకులో ఇది నొక్కి చెప్పుటకు ముందుగా ఉంచబడింది. (1-2వ) 1-11 వచనాలలో కాల వ్యవది కనిపిస్తుంది.
1-5 వచనాలు, కృప యొక్క ప్రస్తుతపు అనుభవం;
6-8 వచనాలు, మన పక్షముగా గ్రీస్తు ముగించిన కార్యము; మరియు (3) 9-11 వచనాలు మన భవిష్యత్ నిరీక్షణ మరియు రక్షణ నిశ్చయత.
“నీతిమంతులుగా తీర్చబడుట” అన్న పదమునకు పాతనిబంధన వెనుకటి చరిత్ర “నిటారు అంచు” లేక “కొలిచే రెల్లు” అనీ అర్థమిచ్చును. దేవునికి రూపకఅలంకారముగా ఇది వాడబడేది. దేవుని గుణము మరియు పరిశుద్ధత తీర్చునకు ప్రమాణములు (121 లేవి 24:22; వేదాంతపరంగా మత్తయి 5:48) క్రీస్తు యొక్క త్యాగ పూరిత, పాప పరిహరార్ద మరణము చేత విశ్వాసులు దేవుని యొదుట న్యాయపరమైన స్థానమును కల్లియున్నారు.
ఇది విశ్వాసులలో అపరాదుం లేదని సూచించబడకూడదు కాని శిక్షను ఎవరో ఒకరు చెల్లించారు. (కొరింథి 5:21). విశ్వాసులు క్షమింపబడినట్లు ప్రకటించబడ్డారు.
“విశ్వాసమువలని” విశ్వాసము, దేవుని బహుమానంను స్వీకరించే వాస్తము. (2వ రోమా 4:1) విశ్వాసము, విశ్వాసుల తీర్మానము, సమర్పణల యొక్క తీవ్రతను పరిగణించదు కాని (మత్తయి 17:20), దేవుని గుణము మరియు వాగ్దానములపైన దృష్టి నిలుపుతుంది. (ఎఫెసి. £2:8-9). పాత నిబంధనలో “విశ్వాసము” అన్న పదము నిటారుగా నిలుచున్న వ్యక్తి యొక్క తీరుని సూచిస్తుంది. ఇది రూపక అలంకారముగా విధేయత చూపే, ఆదారపడతగిన మరియు నమ్మదగిన వాని కొరకు వాడబడింది. విశ్వాసము మన విశ్వాస్యతపైన లేక నమ్మదగిన తనంపైన కాకుండా దేవునిపై దృష్టి ఉంచుతుంది.
068116/0110111/ ద్వితియోపదేశకాండము
[6] “సమాదానము కలిగియుందము” గ్రీకు ప్రతులలో కొద్దిపాటి వ్యత్యాసం కలదు. ఈ క్రియ ైసెంట్ ఎక్టివ్ సబ్జంక్టివ్ (ఎఖోమెన్) లేక మైసెంట్ ఎక్టివ్ ఇండికేటిల్ (ఎఖోమెన్) ఈ వ్యాఖారణ సందిగ్ధత 1,2,8 వచనాలలో కనిపిస్తుంది. ప్రాచీన ప్రతులు వికల్పాత్మకమును (3101406118) బలపరుస్తున్నాయి. (153 )”*&,8,”0.0) ఇది వకల్పాత్మకము అయినదైతే “మనము సమాదానం కలిగి యుందము” లేక “సమాదానమును ఆనందించుదము” అని అనువదించబడుతుంది”. ఇది ఇండికేటివ్ అయినట్లయితే “మనకు సమాదానం కలదు” అని అనువదించబడవచ్చు 1-11 వవచనాల సందర్భం హెచ్చరిక కాదు గాని ఒక ప్రకటన దృవీకరణ. అప్పటికే విశ్వాసులకు కలిగినది. క్రీస్తుద్వారా పొందిన దాని యొక్క దృవీకరణ. కావున, ఆ క్రియా ప్రెసెంట్ ఎక్టివ్ ఇండికేటివ్ అవ్వవచ్చు. 38 "&" “ఎ” ను ముందు ఉంచి నిశ్చయతను ఎంఫిక చేసింది. మన పురాతన గ్రీకు ప్రతులన్నియూ, ఒక వ్యక్తి వాక్యమును చదువుతూ ఉండగా అనేకమంది దానిని పవ్రాస్తుండేవారు. ఒకేలా ఉచ్చరించే పదముల దగ్గర అయోమయం కల్గియుండేది. ఇలాంటి సందర్భాలలో సందర్భం మరియు రచనాశైలి మరియు సాధారణ పదసముదాయము, అనువాద నిర్ణయమును సులభము చేయుటకు (గ్రంథకర్తకు తోడ్పడుతాయి.
[6 “సమాదానం” దీనికి సంబంధించిన గ్రీకు పదము అసలైన అర్ధము “పగిలిన దానిని కలిపి ఉంచటం”. (యెహను 14:27; 16:88; రులిప్పి 4:7) సమాదానంను గురించి 8 రీతులుగా క్రొత్తనిబంధన మాట్లాడుతుంది. (1) క్రీస్తు ద్వారా దేవునితో మన బాహ్యశాంతి. (కొలస్సి 1:20), (2) దేవునిత అంతరంగికం సరి అగుట (యెహాను 14:97; 16:38; పిలిప్పి 4:7); మరియు (93) క్రీస్తు ద్వారా, యూదులను, అన్యును దేవుడు ఒక నూతన శరీరంలోనికి చేర్చుట, (ఎఫెసి. 2:14-17; కొలస్సి 8:15),
న్యూమేన్ & నిడా, ఎట్రాన్స్ లేటర్స్ హేండ్ బుక్ టు దారోమన్స్, 92 పే, “సమాదానం” గురించి మంచి వ్యాఖ్య కల్లియుంది.
“పాతనిబంధనలోనూ క్రొత్త నిబంధనలలోనూ కూడా సమాదానం అన్న పదం విస్తార అర్ధములు కల్లియుంది. ముఖ్యంగా ఇది ఒక వ్యక్తి యొక్క సంపూర్ణ క్షేమమును వివరిస్తుంది.; ఇది యూదులలో శుభవచనముగా దత్తు తీసుకొనబడింది. మెస్సియా ద్వారా వచ్చే రక్షణను వివరించుటకు కూడా ఈ పదము యూదులచే వాడబడి అతి ప్రాముఖ్యమైన అర్థమును కల్లియుంది. ఈ సత్యము చేతనే “దేవునితో సరి అయిన సంబంధం కల్గియుండుట” అను దానికి నానార్ధముగా చాలాసార్లు వాడబడింది. ఇక్కడ ఈ పదము, దేవుడు మానవుని తనతో సరి. అయిన సంబంధంలో ఉంచుకొనుటను బట్టి మానవునికి దేవునికి మధ్య అన్యోన్య సంబంధము స్థాపించబడింది. అని వివరించుటకు వాడబడింది”. 92. పే.
[2 “మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా దేవునితో” దేవునితో సమాదానం తెచ్చే కారకము క్రీస్తు. దేవునితో సమాదానమునకు యేసు ఒకే ఒక్క మార్గము. (యెహను 10:7-8; 14:6; అపొ 4:12; 1 తిమో 2:5) “యేసుక్రీస్తు” బిరుదు 1:4లో చూడండి.
5:2 “మనము ప్రవేశము గలవారమై” ఇది పెర్ఫెక్ ఎక్టివ్ ఇండికేటివ్; ఇది గతమందు సంపూర్తి అయ్యి ఇప్పుడు ఉన్న స్థితిని కల్గించేది. “పరిచయం” అన్న పదం అక్షరార్థముగా “ప్రవేశం” లేక “అనుమతి” అని అర్థములనిచ్చును. (ఎఫెసి. 2:18;3:12) ఇది అలంకార ప్రాయంగా (1) రాజులకు వ్యక్తిగతంగా పరిచయం చేయుటకు (2) ఓడరేవులోనికి క్షేమంగా తీసుకొని వచ్చుటకు వాడబడేది.
గ్రీకు ప్రతులలో ఈ వాక్యమునకు వ్యత్యాసం కలదు. కొన్ని ప్రాచీన ప్రతులకు “విశ్వాసం ద్వారా” అని చేర్చబడింది. ఇతర (ప్రతులు “ఎన్”కి “విశ్వాసం వలన”కు చేర్చినారు. ఎలాగైన, ఉన్నియల్ ప్రతులు 8,0, మరియు 8 వాక్యమును విడిచిపెట్టినారు. శాస్త్రులు 5:1 యొక్క మరియు 4:16 (రెండు సార్లు), 19 మరియు £0ల సాదృశ్యంను మామూలుగా నింపినారు. “విశ్వాసము వలన” అనెపౌలు యొక్క పునరావృత్తి అంశం.
[ఆ “ఈ కృపయందు” ఈ పదము (ఖారిస్) దేవుని యొక్క యోగ్యత లేని వారి ప్రేమించే దేవుని ప్రేమ. (ఎఫ్‌సి. £:4-9). పాపభరిత మానవుల పక్షమున క్రీస్తు మరణించుటలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. (8వ)
(6) “అందులో నిలిచి యుండి” ఇది వేరే పెర్ఫెకోలు ఎక్టివ్ ఇండికేటి వ్; అక్షరార్ధముగా “మనం నిల్చున్నాము మరియు నిలిచి యుందుము” అని అర్ధమునిచ్చును. ఇది క్రీస్తులో విశ్వాసుల స్థానము మరియు వారి విశ్వాసంలో నిలువాలనే వారి తీర్మానముల కలయికను సూచిస్తుంది. ఇది దేవుని సార్వబౌమత్వం (1.కొరి 15:1) మరియు మానవుని స్వేచ్చా చిత్తమును (ఎఫెసి. 6:11,18,14) వేదాంత విపరీత భావంను కలుపుతుంది.
1...
ఈ సాదారణ పదము క్రొత్త నిబంధనలో వేర్వేరు రీతులుగా వాడబడింది.
ప్రత్యేక అంశం : నిలిచి యుందము
క్షే స్థాపించుటకు ఎ. పాతనిబంధన ధర్మశా|స్త్రము, రోమా 8:81 వి. ఒకని స్వంత నీతి, రోమా 10:8 సి. నూతన నిబంధన, హెబ్రీ 10:9 డి. ఒక పని, కొరింధి 18:1 ఇ. దేవుని సత్యము, తిమోతి 2:19 2. ఆత్మీయంగా ఎదిరించుటకు ఎ. అపవాదిని, ఎఫెసి 6:11 వి తీర్పుదినం, ప్రకటన 6:17 తి. ఒకని స్థానంలో నిలువబడి ఎదిరించటం ఎ. సైనిక ఉపమానం, ఎఫెసి. 6:14 బి. పౌర ఉపమానం, రోమా 14:4 శ్త్లే సత్యంలోని స్థానం, యెహాను 8:44 ర్ కృపయందు స్థానం, ఎ. రోమార:£2 బి. 1కొరి 15:1 సి. 1 పేతురు 5:12 6. విశ్వాసంలో స్థానం ఎ. రోమా 11:20 బి. 1కొరి 7:87 సి. 1కొరి 15:1 డి. కొరి 1:24 గ అహంకార స్థానం, కొరి 10:12
ఈ పదము నిబంధన కృపను మరియు సార్వబౌమాదికారి అయిన దేవుని కరుణను వ్యక్తపరుస్తుంది. కాని విశ్వాసులు విశ్వాసంతో స్పందించి దానికి అంటుకొని ఉండాలి. ఇవి రెండు కలిసి యుండాలి.
“మనము అతిశయ పడుదము”
[6 “అతిశయపడుదము” అన్న దానికి మూలపదం “గొప్ప అగుదము (8151, 88) £2:17లో ప్రత్యేక అంశం చూడండి. విశ్వాసులు తమంతట తాము అతిశయపడకూడదు (8:27), కాని వారి కొరకు దేవుడు చేసిన దానిని బట్టి అతిశయపడాలి. (యిర్మి 9:28-24) ఇదే గ్రీకు పదం 8411 వచనాలలో మరళ చెప్పబడింది.
ఆ
2 2 25 25 ఉ 2 2 3;
ఇ 21 1 1525 బులి స 0
15.
ఈ పదము వేర్వేరుగా వాడబడినప్పటికి ఒకదానితో ఒకటి సంబంధంతో పౌలు ఉపయోగించినాడు. తరుచుగా ఇది విశ్వాసుల విశ్వాసం యొక్క సంపూర్ణతతో కలిపి ఉంటుంది. ఇది మహిమగా, నిత్యజీవంగా, కడవరి రక్షణగా, రెండవ రాకడగా వ్యక్తమవుతుంది.
“నిరీక్షణను బట్టి”
అంతము నిశ్చయం, కాని సమయం తెలియనిది మరియు భవిషత సంబంధము. ఇది తరుచుగా “విశ్వాసం” మరియు “ప్రేమ” అన్న వాటితో కలిసి ఉంటుంది. (కొరి 18:13; గలతీ 5:5-6; ఎఫెసి. 4:2-5; థెస్స 1:8; 5:8) పౌలు వాడిన కొన్నింటిని పట్టీ. రెండవ రాకడ, గలతీ ర్:5; ఎఫెసి 1:18; తీతు 2:18
యేసే మననిరీక్షణ, తిమో 1:1
దేవుని ఎదుట నిలువబడాలనే విశ్వాసి, కొలస్సి 1:22-23; థెస్స. 2:19.
పరలోకంలోని నిరీక్షణ. కొలస్సి 1:5
అంతిమ రక్షణ, థెస్స 4:18
దేవుని మహిమ, రోమా 5:2; కొరింది 8:7-12;కొలస్సి 1:29
క్రీస్తుద్వారా అన్యజనుల రక్షణ, కొలస్సి 1:97
రక్షణ యొక్క నమ్మిక, థెస్స ర్: 8-9
నిత్య జీవము, తీతు 1:2; 8:7
. క్రైస్తవ పరిపక్వత యొక్క ఫలితములు, రోమా 5:2-5 వ సృష్టి అంతటి రక్షణ, రోమా 8:20-22 . దేవుని బిరుదు, రోమా 15:18
అంతిమ దత్తత, రోమా 8:28-£25 నూతన నిబంధన విశ్వాసులకు పాతనిబంధన మార్గదర్శినిగా రోమా 15:4 విశ్వాసులందరి కొరకైన పౌలు కొరిక, కొరి 1:7
“దేవుని మహిమ” పునరుత్థాన దినమందు యేసు క్రీస్తు వలన విశ్వాస నీతి మూలమున దేవుని యెదుట విశ్వాసులు నిలకడను ఇది సూచిస్తుంది.
(కొరి 5:21). ఇది తరుచుగా వేదాంతపదమైన “మహిమపర్చబడుట”గా పిలువబడుతుంది. (9-10,;8:30). విశ్వాసులు యేసు సారూప్యతను పంచుకొనెదరు (1యెహాను 3:2; పేతురు 1:4) ప్రత్యేక అంశం : మహిమను 3:28లో చూడండి.
5:8 గ&59 “అంతేకాదు” 11181 “అదేకాదు” [119% “అదేకాదు” 791 “వదిలివేసింది” *క “అదేకాదు
పౌలు ఈ మిశ్రమ పదములను చాలాసార్లు ఉపయోగించినాడు (5:3,11; 8:28; 9:10, మరియు కొరి 8:19).
1138 “శ్రమలయందును అతిశయపడుదము”
1 “శ్రమల యందును మహిమపొందుదము” 113% “మన శ్రమల యందును అతిశయపడుదము” 179/ “మన శ్రమల యందును అతిశయపడుదము” 88 “మన కష్టముల యందును అతిశయపడుదము”
లోకము యేసుని ద్వేషిస్తే, అయన శిష్యులను అది ద్వేషించును. (మత్తయి 10:22; £24:9; యెహాను 15:18-21). యేసు పొందిన శ్రమలను బట్టి పరిపక్వత సాధించెను. అని మానవ రీతిలో చెప్పవచ్చు (హెబ్రీ ర్: 8), శ్రమ నీతిని కల్గిస్తుంది. ప్రతి విశ్వాసి గురించి దేవుని ప్రణాళిక ఇదే. (8:17-19; అపొ 14:22; యాకోబు 1:2-4; పేతురు 4:12-19).
[| “యెరిగి” ఇది “ఒయిడా” యొక్క పెర్ఫెక్ల పార్విసిపల్ అయినా భూతకాలంగా పనిచేస్తుంది. విశ్వాసులు సువార్త సత్యమును అర్ధం చేసుకొని శ్రమలలో ఆనందముతో మరియు దైర్యంగా జీవించి, పరిస్థితులపై ఆదారపడకుండా శ్రమల కాలంలో ఉండాలి. ఫిలిప్పి డ్త్త థెస్స ర5:16,18.
5:8,4 “ఓర్పు” ఈ పదము “స్వచ్చంధంగా” “చురుకుగా” “నిలకడగా” “సహనంతో” అని అర్ధమిచ్చును. ప్రజలతో మరియు పరిస్థితులతో సహనం కలిగి యుండుటంను సూచిస్తుంది.
ప్రత్యేక అంశం : శ్రమ పౌలు వాడుకకు మరియు యెహాను వాడుకకు వేదాంత వ్యత్యాసం యొక్క అవసరత ఉంది. శే పౌలు వాడు (యేసుని వాడుకను చూపిస్తుంది) ఎ. సమస్యలు, హింసలు, పతనలోకములోని దుష్టత్వం యొక్క జోక్యం. (1) మత్తయి 18:21 (2) రోమా 5:8 (3) కొరి 7:28 (4) కొరి. 7:4 (5) ఎఫెసి. 3:18 వి సమస్యలు, శ్రమలు, అవిశ్వాసుల వలన కల్గిన దుష్టత్వం (1) రోమా 5:3; 8:35; 12:12 (2) కొరి 1:4, 8, 6:4; 7:4; 8:2, 18 (3) ఎఫెసి 3:18 (4) ఫిలిప్పి 4:14 (5) 1 థెస్స 1:6 (6) 2థెస్స క్షీ
సమస్యలు, శ్రమలు, అంత్యకాలపు శ్రమలు (1) మత్త £24:21,29
(2) మార్కు 17:19,24
(8) 2థెస్స 1:60
2 యెహాను ఉపయోగం
ఎ. (ప్రకటన (గ్రంథంలో యెహాను థిలిప్సిస్నకు ఒర్లే లేక తువ్స్నకు స్పష్టమైన తేడాను చూపించినాడు. థిలిప్సిస్ అనేది అవిశ్వాసులు విశ్వాసులకు కలుగజేసేది మరియు ఓర్లే అనేది అవిశ్వాసులకు దేవుడు చేసేది.
(1) దిలిప్పిస్ - ప్రకటన 1:9;2:9; 2:9-10,22; 7:14 (2) ఒర్లే - ప్రకటన 6:16-1%; 11:18; 16:19; 19:15 (3) తుమ్స్ - ప్రకటన 12:12; 14:8, 10,19; 15:2, 7; 16:1; 18:3
బి. ప్రతి యుగంలోనూ విశ్వాసులు ఎదుర్కొనే శ్రమలను యెహాను తన సువార్తలో కూడా చూపినాడు యెహాను 16:33.
ర్:4
1138 “ఓర్పు పరీక్షను” [81 “గుణిమును”
131%
176 “దేవుని సమ్మతి”
18 “పరీక్షింపబడిన గుణము”
గ్రీకు బైబిల్లోని ఆది. 23:16; రాజులు 10:18; 1 థిన.£28:18లో లోకముల స్వచ్చత మరియు యదార్ధతల పరీక్ష కొరకు ఈ పదమును వాడినారు. (కోరి. 2:9;8:2; 9:18; 18:3; ఫిలిప్పి 2:22; తిమో £:15; యాకోబు 1:12).
దేవుని పరీక్షలన్ని ఎల్లప్పుడు బలపర్చుటకే (హెబ్రీ 19:10-11) ప్రత్యేక అంశం : పరీక్షను £:18లో చూడండి.
5:5 “దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది” ఇది పెర్ఫెక్ట్ పాసివో ఇండికేటివ్ అక్షరార్ధంగా, “దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడుచున్నది”. ఈ క్రియ ఎప్పుడూ పరిశుద్దాత్మ కొరకు వాడబడేది. (అపొ. £2:17,18,33,10:45, తీతు 3:6) ఇది యేవేలు 2:28-29ను ప్రతిబింబిస్తుంది.
[5] “దేవుని ప్రేమ” అన్న ఈ మాట వ్యాకరణ రీతిగా (1) దేవుని కొరకు మన ్రేమ; లేక 92) మన కొరకు దేవుని ప్రేమ (కొరి. 5:14). గా సూచిస్తుంది. దీనిలో రెండవది సందర్భానుసారం.
జెరోమ్ బైబిల్ వ్యాఖ్యనం, సంపుట, 2, 306 పే. శ్రద్ద గొలిపే విషయాలు కలవు.
(6) “పాతనిబంధనలో” “కుమ్మరింపబడుట” అనేవి దైవిక లక్షణం “కరుణ”, సర్ 18:11; జ్ఞానం; సర్. 1:9; “3దయంి, కృప” కీర్తన కర: 8; “ఉగ్రత” , “హాషేషా 5:10). ప్రత్యేకంగా యెవేలు 2:28, “ఆత్మకుమ్మరింపు”.
[6 “మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ” ఇది ఒక ఆరిస్ట్ పాసివ్ పార్టిసిపల్, ఇక్కడి కర్మార్టకము దేవుని కార్యంగా చెప్పబడింది. ఇది విశ్వాసులకు ఇంకా అధికమైన ఆత్మ అవసరం లేదని సూచిస్తుంది. వారు ఆత్మను కల్ల్గియున్నారు. లేక వారు కైస్తవులు కాదు (8:9). ఆత్మకుమ్మరింపు క్రొత్త యుగమునకు (యోవేలు £2:28-29), మరియు క్రొత్త నిబంధనకు సూచన (యెహె 86:22-32).
[6] ఈ వాక్యంలో త్రిత్వం యొక్క ముగ్గురు వ్యక్తులను గమనించండి. 1. దేవుడు, 1,2,5,8,10 2. యేసు, 1,6,8,9,10 రి, ఆత్మ, ర్
ప్రత్యేక అంశం : త్రిత్వం 8:11లో చూడండి.
[1438 (నవీన) వాక్యము : 5:6-11
6. విలయనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తి హీనుల కొరకు చనిపోయెను. 7. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒక వేళ చనిపోవ తెగింపవచ్చును. 8. అయితే దేవుడు మన యెడల తన (ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు. ఎట్లనగా మనమింక పాపులమై యుండగానే క్రీస్తు మన కొరకు చనిపోయను. 9. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదము. 10. విలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన పక్షమున, సమాధానముపరచబడిన వారమై ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడుదము. 11. అంతే కాదు; మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనమిప్పుడు సమాధాన స్థితి పొందియున్నాము.
1...
ర్:6
[138 “మనమింక బలహీనులమై యుండగా” 111/ “మనం బలం లేని స్థితిలో యుండగా” [1[131/ “మనమింక నిస్సహాయులమై యుండగా” 16/ “మనం నిస్సహస్థితిలో ఉండినప్పుడు”
[188 “మనమింక నిస్సహాయులమై యుండగా”
ఈ క్రియ ట్రెసెంట్ పార్విసపల్. ఇది ఆదాములో పతనమైన మానవుని పాపపు స్వభావమును సూచిస్తుంది. మానవులు పాపమునకు విరుద్ధంగా శక్తి హీనులు.
“మనం” అన్న సర్వనామము 66లో నామవాచకైన “భక్తిహీనులు”కు మరియు 8 లోని “పాపులు”కు, మరియు 10లోని “శత్రువులు”కు సాదృశ్యంగా ఉంది. 6 మరియు 8 వచనాలు వేదాంతపరంగా మరియు నిర్మాణాత్మకంగా సాదృశ్యమైనవి.
1138, 1181 “యుక్తకాలమందు”” !!81/ “సరి అయిన కాలమందు” 76 “దేవుడు ఏర్పాటు చేసుకొన్న సమయంలో” 8 “దేవుడు నిర్దేశించిన క్షణమున”
ఇది చారిత్రాత్మకంగా (1) ఉచిత ప్రయాణపు అనుమతికల రోమా సమాధానం (2) భ్నిజాతుల సమాచార సంబంధములను అనుమతించిన (గ్రీకు భాష్య మరియు (3) గ్రీకు మరియు రోమా దేవుళ్ళ పతనంతో, ఆత్మీయంగా ఆకలిగోన్న ప్రపంచకాలం (మార్కు 1:15; గలతీ 4:4; ఎఫెసి. 1:10; తీతు 1:8)ను సూచించవచ్చు. వేదాంత పరంగా యేసుని అవతరం ప్రణాళిక గాబడిన దైవిక సంఘటన. (లూకా. 22:22; అపొ 2:28; 8:18; 4:28; ఎఫెసి. 1:11).
5:6,8,10 “భక్తి హీనులకొరకు చనిపోయెను” ఇది ఆరిస్ట్ ఎక్టివ్ ఇండికేటివ్. ఇది యేసుని జీవితము మరియు మరణమును సమైఖ్య సంఘటనగా వ్యక్తపరుస్తుంది. యేసుని చేయని బుణమును, మన బుణమును బట్టి ఆయన బుణమును చెల్లించెను. (గలతీ 3:13; 1 యెహాను 4:10).
పౌలు రచనాలలో క్రీస్తు మరణింపునరావృతి అంశం. పౌలు యేసు యొక్క (ప్రాయశ్చిత్వార్హపు మరణము కొరకు వేర్వేరు పదములను వాక్యములను ఉపయోగించినాడు (1) “రక్తము” (3:25;5:9; 1 కొరి 11:25,27; ఎఫెసి 1:7 2:18; కొలస్సి 1:20) ; (2) “తన్నుతాను అప్పగించుకొనెను” (ఎఫెసి 5:2,25)' (3) “విడిచి పెట్టెను” (రోమా 4:25; 8:32) (4) “యాగము (1. కొరి 5:7); 95) “మరణించెను” (రోమా 5:6; 8:84; 14:9,15, 1 కొరి 8:11; 15:3; కొరి 5:15; గలతీ 5:21; 1 థెస్స 4:14; 5:10); (6) “సిలువ” (కొరి 1:17 - 18; గలతీ 5:11; 6:12-14; ఎఫెసి 2:16; ఫిలిప్పి 2:8; కొలస్సి 1:20; 2:14); (7) “సిలువ మరణం” (1 కొరి 1:23; 2:2 కొరి 18:4; గలతీ 8:1). హుపర్ విభక్తి ఈ సందర్భంలో ఈ విధమైన అర్ధము నిచ్చును.
ప్రాతినిద్యం, “మన పక్షమున”
బదులుగా, “మనస్థానంలో”
సాధారణంగా షష్టీ విభక్తితోని హుపర్ “తరుపున” అనే అర్ధమునిచ్చును. (లే మరియు నిడ). ఇది ఒక వ్యక్తికి కలిగే ప్రయోజనమును వ్యక్తపరుస్తుంది. (దాన్యూ ఇంటర్నేషనల్దిక్చరీ ఆఫ్ న్యూటెస్ట మెంట్ ధియాలజీ, సంపుట. 31196పే). అలాగుననే, హుపర్ “ఏంటి” అనే
భావంను కల్లియుంది. ఇది “స్థానంలో” అని అర్థమిస్తుంది. కాబట్టి వేదాంతపరంగా ఇది ఒకపాపపరిహరార్దప్రాయశ్చిత్త మరణమును సూచిస్తుంది. (మార్కు 10:45; యెహను. 11:50;18:14;11.కొరింది. 5:14; 1.తియో. 2:6) యం.జె. హరిస
“క్రీస్తు బదులుగామరణించెనని ఎందుకు చెప్పలేదు? (1.తియో. 2:6లో దాని దగ్గరకు వచ్చెను-ఏంటిలిత్రోన్ హైపర్ పాంటోన్)? హైపర్ దిభక్తి, ఏంటి వలె కాకుండా, ప్రాతినిద్యం మరియుప్రత్య్య మమునుసూచించవచ్చు. యం. అర్ విన్సెంట్, వర్డ్స్టడీస్,సంపుట. 2 ఈవిదంగాచెప్పు చున్నాడు. “హుపర్బదులుగా”ఎల్లప్పుడు ఏంటి తరుపున సమానత్వం అనేది వివాదస్పదమైనది. అర్ధములు పరస్పర మార్పు చెందుతున్నట్టు కనిపిస్తున్నప్పుడు పురాతన (గ్రధకర్తలు సంధర్భములు చూపెటెవారు. వాక్యం యొక్క అర్ధం అనిశ్చయం. కాబట్టి బుజువులలో చెప్పబడజాలదు. విభక్తి, స్థానిక అర్థమైన “చనిపోయిన వారిపైన” అని సూచిస్తుంది. ఈ వాక్య భాగములు ఏవియు నిర్దేశితమైనవి కావు. హుపర్ అనేది ఎంటి అంచుల అర్థమునకు సిద్ధాంతపరంగా వాదించబడుతుంది. ఆదిక్యంగా చాలా వాక్య భాగాలలో దీని భావన నిమిత్తం, తరుపునగా కనిపిస్తుంది. నిజమైన వివరణ ప్రాథమికణా ప్రశ్నలో ఉంది. నామకార్థంగా ఇది క్రీస్తు మరణమునకు చెందినదిగా ఉంది. గలతీ 8:18; రోమా 14:15; పేతురు 8:18 హుపర్, అనిశ్చయమైన మరియు సాధారణ విభక్తితో క్రీస్తు వారి పక్షమున మరణించెను అని తెలియుజేస్తుంది.” 692 పే.
5:7 ఈ వచనం ధి మానవ ప్రేమను చూపితే, 8వ వచనం దేవుని ప్రేమను చూపుతుంది.
111398, 1181 “నీతిమంతుని కొరకు”
76 “నీతిగల వ్యక్తికొరకు”
8 “మంచివానికొరకు” ఈ పదము, నోవహు వలె మరియు యోబు వలె నీతిమంతులు రే నిందారహితులు వంటి వారి కొరకు అన్న భావనతో వాడబడింది. వారు వారి కాలమునాటి నైతిక నియమాలను పాటించినారు. ఇది పాపరాహిత్యంను సూచించదు. 1:17లో ప్రత్యే అంశంను చూడండి.
5:8 “దేవుడు తన (ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు” ఇది (ప్రెజెంట్ ఏక్షివ్ ఇండికేటగివ్ (8:5) తండ్రి కుమారుని పంపెను (8:3,82; కొరి 5:19) లేవుని ప్రేమ భావగర్భితమైనది కాదు క్రియాశీలమైనది (యెహాను 8:16; యెహాను 4:10) మరియు స్థిరమైనది.
5:9 “మరింత” ఇది పౌలు యొక్క అభిమాన వ్యక్తీకరణ (10,15,17) విశ్వాసులు పాపులుగా ఉంటుండగానే దేవుడు (పైేమించినట్లయితే, ఇప్పుడు వారు దేవుని పిల్లలు కాబట్టి మరి ఇంక ఎంతగా దేవుడు వారిని ప్రేమించును. (5:10; 8:22).
(6) “నీతిమంతులుగా తీర్చబడి” ఇది ఆరిస్ట్ పాసివ్ పార్టిసిపల్. ఇది నీతిమంతులుగా తీర్చబడటం అనేది దేవుని సంపూర్తి చేసిన కార్యమని సూచిస్తుంది. 1వ వచనం సత్యం పౌలు పునరావృతం చేస్తున్నాడు. అదేవిధంగా “నీతిమంతులుగా తీర్చబడటం” (9వ) మరియు “సమాదానపడటం” అన్న పదములను మద్య సాదృశ్యంను గమనించండి (10-11వ).
[6 “ఆయన రక్తము వలని ఇది క్రీస్తు త్యాగపూరిత మరణమునకు సూచన (38:5; మార్కు 10:45; కొరి 5:21) బలియాగం అన్న అంశం, అపరాది స్థానంలో నిరాపరాద జీవం ఇచ్చుట అన్నది లేవి 1-7 మరియు నిర్ణమ 12 (పస్మాగొట్టెపిల్లనకు వెళ్ళుతుంది.
ఇది వేదాంతపరంగా యెషయా ర538:4-6లో యేసుని జీవితంనకు అన్వయింపబడుతుంది. హీబ్రూ పుస్తకంలో ఇది క్రీస్తు శాస్త్ర భావనగా వృద్ధి చెందినది. హీబ్రూ పుస్తకం అనేక రీతులుగా పాత మరియు క్రొత్త నిబంధనలను పోల్చి చూపుతుంది.
[6 “మనము రక్షింపబడుదము” ఇది భవిష్యత్ కర్మార్ధకపు సూచన. (10వ) ఇది మన అంతిమ రక్షణ అని పిలువబడుతున్న మహిమ పర్చబడటంను సూచిస్తుంది. (2వ; 8:80, యెహాను 8:2).
నూతన నిబంధన రక్షణను వివిధ కాలపు క్రియలలో వివరిస్తుంది. (1) సంపూర్తి కార్యం (ఆరిస్ట్), అపొ 15:11; రోమా 8:24; తిమో 1:9; తీతు 3:5; (2) గతకాలపు చర్య యొక్క ప్రస్తుతపు స్థితి (పెర్ఫెక్ట్), ఎఫెసి. 2:5,8; (8) క్రమేణ విధానం (భూతకాలం), కొరి 1:18; 15:2; కొరి £:15; థెస్స 4:14; పేతురు 8:21; మరియు (4) భవిష్యత్ సంపూర్తి (భవిష్యత్కాలం), రోమా 5:9,10; 10:9 ప్రత్యేక అంశం 10:18ను చూడండి.
రక్షణ ఒక వ్యక్తిగత నిర్ణయంతో ప్రారంభమై, ఒక సంబంధంలోని క్రమేణ వెళ్ళి ఒక రోజు సంపూర్తి చేయబడుతుంది. ఈ అంశం మూడవేదాంతపదములతో వివరించబడుతుంది. నీతిమంతులుగా తీర్చబడటం, అనగా “పాపపు శిక్ష నుండి విడిపింపబడటం” పరిశుద్ధపర్పబడుట. అనగా, “పాపపు శక్తి నుండి విడిపించబడటం”. మరియు మహిమపర్చబడటం, అనగా “పాపపు సన్నిది నుండి విడిపించబడటం”.
నీతిమంతులుగా తీర్చబడటము మరియు పరిశుద్ధపర్పబడటం అనేవి దేవుని కృపకార్యాలు. ఇవి క్రీస్తునందు విశ్వాసం ద్వారా విశ్వాసికి ఇవ్వబడినవి. అదే విధంగా, పరిశుద్దపర్పబడటం అనే క్రీస్తు సారూప్యతలోనికి క్రమంగా మార్చబడే విధానంగా క్రొత్త నిబంధన చెప్పుతుంది. ఈ కారణము చేతనే వేదాంతకారులు “స్థాన పరిశుద్దీకరణ” అని “వృద్ధిచెందుతున్న శుద్దీకరణ” అని చెప్పుదురు. థైవిక జీవితంతో ముడిపడియున్న ఉచిత రక్షణ యొక్క మర్మము.
(6) “దేవుని ఉగ్రత నుండి” ఇది అంత్యకాల సందర్భపు వాక్యం. దేవుని యొక్క గొప్ప కృప, జీవి గురించి బైబిల్ చెప్పుతుంది. అదే విధంగా
పాపము యెడల దేవుని స్థిర విరోధమును స్పష్టంగా చెప్పుతుంది. దేవుడు రక్షణకు మార్గమును మరియు క్రీస్తు వలన పాపపు క్షమాపణనను కల్గించినాడు. కాని ఆయనను తృణీకరించువారు ఉగ్రత పాలగదురు. (1:18-8:20). ఇది దేవునికి మనుష్య రూప లక్షణములతో వివరించే వాక్యమైనప్పటికి, ఇది ఒక నిజమును వ్యక్తపరుస్తుంది. ఉగ్రత గల దేవుని చేతులలో పడుట అతి భయంకరము (హెబ్రీ 10:31),
5:10 “పక్షమున” ఇది మొదటి తరగతి షరతుల వాక్యము. ఇది గ్రంథకర్త దృక్పధం నుండి సత్యమై, తన సాహిత్య ఉద్దేశ్యం కొరకు వాడబడినది. దేవుని చివరి స్పష్టి అయిన మానవత దేవునికి శత్రువులైనారు! మానవులు (ఆది 8:5) మరియు సాతాను (యెషయా 14:14; యెహె 28:2, 12-17)లకు ఒకేలాంటి సమస్యలు ఉన్నవి. అవేవనగా, స్వాతంత్ర్రంకొరకైన ఆశ; ఆదికారపు ఆశ; దేవుళ్ళగా ఉండాలనే ఆశ.
“సమాధాన పరచబడిన వారమై ......మనము దేవునితో సమాధాన స్థితి కల్లి యున్నాము” ఇక్కడ క్రియ, “సమాధానపర్పబడుట” అనేది “వినిమయము చేయు” అని అర్థము నిచ్చును. దేవుడు మన పాపములకు క్రీస్తు నీతితో వినిమయం / మార్పు చేసినాడు. (యెషయా 53:4-6) సమాధానం నెలకొల్పబడింది (1.వ).
“తన కుమారుని మరణం ద్వారా” క్షమాపణ సువార్త (1) దేవుని ప్రేమ పైన; (2) క్రీస్తు కార్యం పైన ; (8) ఆత్మ ఒప్పుదలపైన ; (4) విశ్వాసం / మారుమనుస్సుతో వ్యక్తిగత స్పందనపైన ఆధారపడియుంది. దేవునితో సరిగా ఉండుటకు వేరే మార్గము లేదు (యెహాను 14:6). రక్షణ నిశ్చయం త్రియేక దేవుని గుణముపైన గాని మానవ కార్యముపైన లేదు. రక్షింపబడిన తరువాత మానవుని క్రియలు ఉచిత రక్షణకు బుజువుగా ఉండుటం విరుద్ధంగా కనిపిస్తుంది. (యాకోబు మరియు యెహాను),
“మనము రక్షింపబడుదము” క్రొత్త నిబంధన రక్షణ అనేది వర్తమాన, భూత, భవిష్యత్ కాలములు జరుగునది అని వివరిస్తుంది. ఇక్కడ వచనం, రెండవ రాకడలో అంతమయ్యే రక్షణ కార్యంను సూచిస్తుంది. 9వ మరియు 10:18లోని ప్రత్యేక అంశంను చూడండి.
“ఆయన జీవించుటచేత” జీవం కొరకైన గ్రీకు పదం జో ఈ పదం యెహాను రచనలలో ఎప్పుడూ, పునరుత్థాన జీవితం, నిత్యజీవం, లేక రాజ్యపు జీవితంను సూచిస్తుంది. పౌలు కూడా ఇదే వేదాంత భావనలో ఉపయోగించినాడు. ఈ సందర్భం యొక్క మూలాదారం ఏమిటంటే, విశ్వాసుల క్షమ కొరకు దేవుడు ఉన్నత వెలను చెల్లించినాడు కాబట్టి దేవుడు నిశ్చయంగా దాని ప్రభావంను కొనసాగింపజేయును.
“జీవం” 91) యేసు యొక్క పునరుత్థానం (8:84; కొరి 15); (2) యేసు విజ్ఞాపన పరిచర్య (8:84; హెబ్రీ 7:25;1 యెహ 2:1); లేక (8) మనలో ఆత్మ కల్గించు క్రీస్తు పోలిక (రోమా 8:29; గలతీ. 4:19)లను సూచించవచ్చు. క్రీస్తు యొక్క భూమిమీద జీవితం, మరణం మరియు పునరుత్థాన జీవితం మన సమాధానంనకు ఆదారమని రూడిపరచుచున్నాడు.
5:11 “అంతేకాదు” 8ివ వచనం నోట్ చూడండి.
[6 “మనము అతిశయమపడుదము” ర్: £2లోని నోట్ చూడుము. ఈ సందర్భంలో అతిశయం అనేది మూడవసారి ఉపయోగించబడింది.
క్షే
తి.
మహిమ నిరీక్షణను బట్టి అతిశయం 2వ. శ్రమ యందు అతిశయం 8వ. సమాధానం యందు అతిశయం 11.వ. £2:17423లో ప్రతికూల అతిశయం చూడబడింది.
“ఇప్పుడు సమాధాన స్థితి పొందియున్నాము” ఇది సంపూర్తి కార్యం 10వ వచనంలో మరియు కొరి 5:18-21; ఎఫెసి.2: 16-22; కొలస్సి 1:19-28లో విశ్వాసుల సమాధానం చర్చించబడింది. ఈ సందర్భంలో “సమాధానం” “నీతిమంతులుగా తీర్చబడటం”నకు వేదాంత పర్యాయపదము.
12. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, మనుష్యులందరూ పాపము చేసినందున అ బిగుననే మరణము అందరికి సంప్రాప్త మాయెను. 18. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చెను గనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. 14. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడ, ఆదాము మొదలుకొని యోషే పర్యంతము మరణమేలెను; ఆదాము రాబోవానికి గురుడై యుండెను.
138 (నవీన) వాక్యము:5: 12-14
5:12 “కావునన” రోమాలో “కావునాత” క్రమానుసారంగా ఉంచబడినవి (5:1; 8:1, 12:1). ఇది పౌలు యొక్క వాడిన అంతటివి చూపించే ఒక మార్గంగా ఉంది. నిజంగా ఇది ఆదికాండమునకు సంబంధించినది. కావున రోమా 1:18-382నకు బహుశా వెనుకకు వెళ్ళవచ్చు.
[2 “ఒక్క మనుష్యుని ద్వారా పాపములోకములోని ప్రవేశించెను”. 12వ వచనంలోని క్రియలు అన్నియూ ఆరిస్ట్ కాలమునకు చెందినవి. ఆదాము పతనము మరణమును తెచ్చెను (1 కొరి 15:22) బైమిల్ పాపపు ఉత్పత్తి దగ్గరే ఉండుట లేదు. పాపము దూతల సముదాయంలో కూడా జరిగినది. (ఆది 8 మరియు ప్రకటన 12:79) ఎలా, ఎప్పుడూ అనేది అనిశ్చయము (యెషయా 14:12-27; యెహె 28:12-19; యోబు 4:18; మత్తయి 25:41) లూకా 10:10; యెహాను 12:31; ప్రక 12:7-9).
ఆదాము పాపము రెండు దృక్పదములను కల్లియుంది.
(1) ఆదాము ఒక ప్రత్యేకమైన ఆజ్ఞకు అవిదేయతను చూపినాడు (ఆది £2:16-17), మరియు (2) స్వార్ధపూరిత గర్వము (ఆది 3:5-6). ఇది ఆదికాండములోని మాదిరిగా కొనసాగి రోమా 1:18-82లో ప్రారంభమైనది.
రబ్బీల బోద నుండి స్పష్టంగా పాపపు వేదాంతం పౌలును వేరుపరుచతుంది. రబ్బీలు ఆదికాండము 3ను దృష్టించరు. వారు ప్రతివ్యక్తిలో “తలంపులు” (యట్టర్స్)ను రూడి పరుస్తారు. ఖ్యాతినొందిన రబ్బీలపదము “ప్రతిమనుష్యుని హృదయంలో ఒక తెల్ల కుక్కను మరియు నల్లకుక్క ఉంటుంది. దేనినైతే అదికంగా పోషిస్తావో అది పెరగుతుంది”. పరిశుద్ధ దేవుని మానవునికి మద్య పాపము ఒక అడ్డుగా పౌలు చూస్తున్నాడు. పౌలు ఒక క్రమానుసారమైన వేదాంతి కాదు. (జేమ్స్ స్టూవర్ట్, ఎమేన్ ఇన్ క్రైస్ట్). పౌలు పాపము యొక్క ఉత్పత్తులను చాలా ఇచ్చినాడు.
(1) ఆదాము పతనము, (2) సాతానీయ శోదన, మరియు (38) కొనసాగుతున్న మానవుని అపరాధము. వేదాంత పోలిక వ్యత్యాసాలలో ఆదామునకు క్రీస్తునకు రెండు సాధ్యమైన సూచనలు.
1. ఆదాము ఒక చారిత్రాత్మక వ్యక్తి.
2. క్రీస్తు ఒక నిజమైన వ్యక్తి.
తప్పుడు బోదలను ఎదుర్కొంటు బైబిల్ ఈ రెండు సత్యములను రూడిపరుస్తుంది. “జృమనుష్యుడు” మరియు “ఒక్కడు” పునరావృతం అగుట గమనించండి. ఈ రెండు ఆదామునకు యేసు క్రీస్తునకు సంబంధించి ఈ సందర్భంలో 1] సార్వు వాడబడినది.
“పాపము ద్వారా మరణముళీ” బైబిల్, మరణము యొక్క మూడు దశలను చూపిస్తుంది. 1. ఆత్మీయ మరణం (ఆది 2:17;1-7;ఎఫెసి2: 1);
2. బౌతిక మరణిం (ఆది.5); మరియు (3) నిత్యమరణం (ప్రకటన 2:11; £20:6,14;21:8)/ ఈ వాక్య భాగంలో మాట్లాడినది. ఆత్మీయ మరణము (ఆది: 38:14-19),
ఇది మానవ జాతికి బౌతిక మరణమును తెచ్చినది. (ఆది. ర).
[6 “మరణము అందరికి సంప్రాప్తమాయెను”. ఈ వాక్యభాగంలోని ముఖ్యాంశం, పాపం యొక్క సార్వత్రకత (16-19; కొరి 15:22; గలతీ 1:10),
[6 “అందరూ పాపము చేసినందున” మానవులందరూ సమైక్యంగా ఆదాములో పాపము చేసినవారు. ప్రతిఒక్కరూ వ్యక్తిగతంగా పాపము చేయుటకు ఎంచుకొనిన కారణము చేత. మానవులందరూ సమైఖ్యంగా మరియు వ్యక్తిగతంగా పాపము చేసిన వారని బైబిల్ నొక్కి 5:14
చెప్పుతుంది. 91 రాజులు 8:46; దిన 6:86; కీర్తన 14:1-2; 180:3; 148:2; సామె 20:9; ప్రసంగి 7:20; యెషయా 9:17; 58:6; రోమా 3:9-18; 5:18; 11:32; గలతీ 8:22, 1 యెహాను 1:8-10.
సందర్భోచితంగా, ఒకని కార్యము మరణమును కలుగజేసింది. ఇంకొకని కార్యము జీవమును కల్గించింది (యేసు) ఎదేమి అయిననూ, దేవుడు మానవునితో తన సంబంధమును మానవుని నీతిమంతులుగా తీర్చి మానవుని స్పందనతో ఈ సంబంధమును నిర్మించుచున్నాడు. మానవులు వారిస్వేచ్చ చిత్త నిర్ణయమును బట్టి వారి భవిష్యత్‌ను నిర్దేశించుకొందురు. వారు పాపములో కొనసాగుటనైన లేక క్రీస్తువైన ఎంపిక చేసుకో గలరు. ఈ రెండు ఎంపికలను వారు ప్రభావితం చేయలేరు కాని వారి చిత్తమును బట్టి వారు దేనికి చెందినవారో అని చూపించగలరు.
“కావున” అన్న అనువాదం సాదారణమే అయినా, తరుచుగా ఇది వివాదమయం. పౌలు కొరి 5:4; ఫిలిప్పి 8:12; మరియు 4:10లో ఎఫోవోను “కావునా” అన్న భావనతో ఉపయోగించినాడు. కావునా ఈ విధంగా ప్రతి మనుష్యుడును వ్యక్తిగతంగా పాపంలో పాల్గొని దేవునికి తిరుగుబాటు చేయుచున్నారు. కొంతమంది ప్రత్యేక ప్రతక్షతను, మరియు అందరు సహజ/(ప్రకృతి ప్రత్యక్షతను తృణీకరించుట ద్వారా అబి చేయుచున్నారు.
5:18-14 రోమా 4:15 మరియు అపొ 17:80లో ఇదే సత్యం బోధించబడింది. దేవుడు న్యాయవంతుడు. మానవులు వారికి లభ్యమైన దానిని బట్టి వారు బాధ్యులు. ఈ వచనం ప్రత్యేక (ప్రత్యక్షత గురించి మాటలాడుతుంది. (పాతనిబంధన, యేసు, క్రొత్తనిబంధన), కాని సహజ ప్రత్యక్షత గురించి కాదు. (కీర్తన. 19, రోమా 1:18-238; £2:11-16).
11198, 1181, 48 “మరణమేలెను” 11131 “మరణము పాలన చేసెను” 76/ “మరణము పరిపాలించెను”
మరణము రాజు వలె పరిపాలించెను (17421వ). పాపమునకు మరియు మరణమునకు ఒక నియంతవలె మనుష్య గుణారోపణము చేయుట ఈ అధ్యాయంలోనూ 6వ అధ్యాంలోనూ కనిపిస్తుంది. సర్వమానవుల మరణం, సర్వమానవ పాపమును రూడిపరుచుతుంది. 17 మరియు 21 వచనలలో, కృపకు మనుష్యదీ గుణారోపణము చేయబడింది. కృప పాలిస్తుంది! మానవులకు ఎంపిక కలదు (రెండు పాత నిబంధన మార్గాలు) మర?ణము లేదా జీవము. ఎవరు నీజీవితంలో పాలిస్తున్నారు.
“పాపము చేని వారి మీదను కూడాను మరణమేలెను” ఆదాము, చెప్పబడిన దేవుని ఆజ్ఞను మీరెను. ఈ రీతిలో అవ్య పాపము చేయలేదు. ఆమె చెట్టు గురించి ఆదాము నుండి వినినది కాని దేవుని నుండి స్వయంగా కాదు. ఆదామునుండి యోషే వరకు ఉన్న మానవులు ఆదాము తిరుగుబాటు వలన ప్రభావితం చేయబడినారు. వారు దేవుని నుండి వచ్చిన ప్రత్యేక ఆజ్ఞను మీరలేదు, కాని 1:18-82, ఈ వేదాంత సందర్భంలోని భాగం, సృష్టి నుండి వారికి కలిగిన వెలుగును మీరిన కారణము చేతనూ మరియు వారు పాపమునకు/ తిరగుబాటునకు భాధ్యులు అన్న సత్యం పై వచనలు తెలియజేస్తున్నాయి. ఆదాము యొక్క పాపపు మనస్సు తన సంతతికి అంతటికి
25 చక
వ్యాప్తి అయినది.
11138, 81, ॥1[181/ “రాబోవు వానికి ఆయన గురుతుగా ఉండెను” *8 “ఆదాము రానున్నవానికి ముందుగురుతుగా ఇది చాలా బలమైన రీతిలో ఆదాము”
క్రీస్తు మాదిరిని వ్యక్తపరుస్తుంది. (కొరి. 15:21-22, 45-49; ఫిలిప్పి 2:6-8) వారిరువురు వరుసలోనూ, ఉత్పత్తిలోనూ మొదటి వారుగా కనిపిస్తున్నారు. 9కొరి 15:45-49). ఆదాము ఒక్కడే పాతనిబంధ నుండి ప్రత్యేక,గా క్రొ.నికు మాదిరిగా చూపబడుతున్నాడు.
15 అయితే అపరాదము కలిగినట్లు కృపావరమును కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన పక్షమున, మరి నిశ్చయముగా దేవుని కృపయు, యేసుక్రీస్తు అను ఒక మనుష్యుని కృప చేతనైన దానమును, అనేకులుకు కలిగినట్లు అవి విస్తరించెను 16 మరియు పాపము చేసిన యొకని వలన శిక్షావిధి కలుగునట్లు ఆ ధానము కలుగ లేదు. విలయనగా తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిదికి కారణమయెను; కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలంగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. 17 మరణము ఒకని అపరాధము మూలమున వచ్చినదై ఆ యెకని ద్వారానే యేలిన పక్షమున, కృపాబాహుళ్యమును నీతిదానమును పొందు వారు జీవము గలవారై, మరి నిశ్చయమును నీతిదానమును పొందువారు జీవముగలవారై, మరి నిశ్చయముగా యేసుక్రీస్తు అను ఒకని ద్వారానే యెలుదురు.
[1438 (నవీన) వాక్యముచ: 5:15-17
5:15-19 ఇది సాదృశ్య వాక్యములను వాడుతున్న నిలకడ వాదన. ॥438, 31%, & 16 18వ వచనం దగ్గర వాకభాగమును విడదీసాయి. !'83*, |, 8 దీనిని ఒకే యూనిట్‌గా అనువదించాయి. (గ్రంథకర్త యొక్క అసలు తలంపును వ్యాఖ్యానించుటకు ఒక్కొక్క వాక్యభాగమునకు ఒక ముఖ్య సత్యము అన్న మూలంను గుర్తు చేసుకో. 15419 వచనాలలోని “అనేకులు”, 1£2&18వచనాలలోని “అందరు పర్యాయపదముగా గమనించాలి. ఇది యెషయా 58:11-12 మరియు 6వ వచన విషయంలో కూడా సత్యమే. ఈ వచనములను ఆదారం చేసుకొని ఎటువంటి వేదాంత వ్యత్యాసాలను చేయకూడదు.
5:15 “ఉచిత దానము” ఈ సందర్భంలో రెండు వేర్వేరు (గ్రీకు పదములు “దానము” కొరకు వాడబడినవి - కరిష్మా, 15,16 (6:23) మరియు డోరియా / డోరామా, 15,16,17 - కాని అవి పర్యాయం; ఎఫెసి. £:8,9) క్రీస్తునందు విశ్వాసము ఉంచు వారి అందరికి ఉచిత వరము. “పక్షమున” ఇది మొదటి తరగతి షరతులతొ కూడిన వక్తమై (గ్రంధకర్త దృక్పదము నుండి సత్యమై, తన సాహిత్య ఉద్దేశ్యము కొరకు వాడబడినది. ఆదము పాపము అందరికి మరణమును తెచ్చినది. ఇది17వ వచనంలో సాదృశ్యంగా ఉంది.5:16 శిక్షావిధి????నీతిమంతులుగా తీర్చ బడుటము” ఇది రెండునూ న్యాయ సంబంధ పదయిములే. తరు చుగా పాతనిబవధనప్రవక్తల వర్తమానములు ఒక కోర్టు దృశ్యంగా కనిపించేవి. పౌలు ఈరీతినే వాడు చున్నాడు. (రోమా.8:1, 31-84). 5:17 “పక్షమున” ఇదిమొదటి తరగతి షరతులు వాక్యమై, (గ్రంధకర్త దృక్పధమునుండి సత్యమై, తనసాహిత్య ఉద్దూశ్యం కొరకు వాడబడినది. ఆదాము అతిక్రమము మావులందరి మరణమునకు దారి తీసింది.
88 “స్వీకరించు వారు మరింత నిశ్చయముగా”18-19వచనాలు వేదాంత పరంగా సమతుల్యమైనవికావు. విక్యము రోమా1-0 యొక్క సంధర్భము నుండి తోలగించ బడజాలవు. ఈవచన భాగములు సార్వత్రిక వాదమును బుజువు చేసే వ్యాభాగములు (అందరూ ఎదో రీతిలో రక్షింపబడుదురు) క్రీస్తులోనిదేవుని వరమును మానవులు తప్పక స్వీకరించాలి (176). రక్షణ అందరికి లభ్యమే, కాని దానిని వ్యక్తిగతంగా అంగీకరించాలి( యెప.1:12.;3:16; రోమా. 10:90-18) ఆదాము యొక్క ఒక తిరుగును బాటు చర్య హెచ్చింపబడింది. అయితే క్రీస్తు లో ఒక్కనీతి యాగము అనేక వ్యక్తుల పాప మును మరియు పాపము యొక్క సమైఖ్య ప్రభావమును కప్పి వేయుటలో హెచ్చయినది. “మరింత” అనిక్రీస్తు కార్యమునునోక్కి చెప్పబడింది. (9,10,15,17)కృపవిస్తరించును. 5:17,18“నీతిదానమును పొందువారు జీవనము గలవారై, మరి నిశ్చయము గా పలుదురు”. పతనమైన మానవుల ఆత్మీయ అవసర తలకు యేసు క్రీస్తు దేవుని వరము మరియు ఆదారము. (1కొరి. 1:30). ఈ సాదృశ్య వాక్యములు: (1) క్రీస్తు సంపూర్తి కార్యము వలన పాపభరితమైన మానవులు దేవుని తోసరి అయి దాని ఫలితంగా“దైవికజీవితమును” పొందురు; లేక(2) ఈవాక్యమునిత్యజీవణమునకు పర్యాయ పదము. సంధర్భము మొదటి దానిని బలపర్చుతుంది. నీతి, పదద్యానమునకు =ప్రత్యేక అంశం: 1: 177ను చుడుము
ప్రత్యేకఅంశం : దేవుని రాజ్యంలో పరిపాలన
దేవునిరాజ్యంలో పరిపాలన క్రీస్తుతో పరిపాలన అన్న అంశం విశాలమైన వేదాంత వర్ణము నకు చెందిన “దేవునిరాజ్యము” లో ఇకభాగము. ఇది పాతనిబంధమునలో దేవుడు రాజు గా ఉన్న అభిప్రాయం నుండి వచ్చినది (సమూ. 8:7). దేవుడు, యూదాగోత్రము నుండి (ఆది49:10) మరియు యొషయి యొక్క కుటుంభం నుండి (11.సమూ. 7) పరిపాలన చేసినాడు (1.సమూ. 8:7; 10:17-19). యేసుక్రీస్తు, పాతనిమంధనలో మెప్టియా ప్రవచనం లకువాగ్దానమునకు నెరవేర్చు. యేసు, బెద్లేహము అవతారముతో. దేవునిరాజ్యమును ప్రారంబించినాడు. యేపు క్రీస్తు వర్తమానంలో దేవుని రాజ్యం అన్న భోద కేంద్ర స్టంభంగా ఉంది. దేవునిరాజ్యము యేపులో సంపూర్తిగా వచ్చినది. (మత్తయి. 10:7;11:12;12:28;మర్మూ, 1:15; లూకా. 10:9,11;11:20;16:16;17:20-21). అలాగుననే,దేవుని రాజ్యచము భవిష్యత్ సంబంధమైనది(అంత్యకాలం) అదిప్రస్తుం ఉంది కాని ముగియలేదు (మత్తయి. 6:10; 8:11, 16:28;22:1-14;26:29; లూకా. 27; 11:2;18:29;14:10-24;22:16,18).యేసువొదటశ్రమపోందే సేవకుడిగా వచ్చెను(యెషయా. 52:13-58:12); సాత్వికుడి గా (జకర్యా. 9:0), వచ్చెను కానిచివరగా రాజుల రాజుగా రానైయున్నాడు (మత్తయి. 2:2, 21:5:27:11-14) “పరిపాలన” అన్న అంశం నిశ్చయంగా “రాజ్యము” వేదాంతలో భాగమే. యేసు అనుసరులకు దేవుడు రాజ్యనిచ్చెను. (లూకా. 12: 82చూడండి).
దేవుడు విశ్వాసులకు క్రీస్తు ద్వారా“రాజ్యము”ను ఇచ్చెనుసూచిస్తున్నాయా? (మత్తయి. 5: 3; లూకా. 12:32)?
మొదటి శతాబ్దపు సంధర్భంలో అసలు శిష్యులతో యేసు చెప్పిన మాటలు విశ్వాసులందరికి సూచిస స్తాయా? (మత్తయి. 19:28; లూకా. 22:28-80)?
ఇప్పటి జీవితంలో పరిపాలన అని నొక్కి పలుకుతున్న పౌలు మాటలు పై వాక్య భాగములతో విభేదిస్తున్నాయా? లేక అభినందిస్తున్నాయా? (రోమా. 5:17; 1.కొరి. 4:8) ?
శ్రమమరియుపరిపాలన ఎలా సంబంధం కల్గియున్చవి ?
(ప్రకటన (గ్రంథంలో పునరావృతం అవుతున్న అంశం, మహిమ పొందిన క్రీస్తు పరిపాలనలో పొందటం ఎ. భూలోక సంబంధమైన, 5:10
బి. వెయ్యెండ్ల పాలన, 20:5, 6
సి. నిత్యం, 2:26, 3:21; ££2:5 మరియు దాని 7:14,17, £77
[138 (నవీన) వాక్యము 5:18-21
18. కాబట్టి తీర్పు ఒక్క అపరాదమూలమున వచ్చినదై మనుష్యుల కందరికి శిక్షా విధి కలుగుటకు విలాగు కారణమాయెనో, అలాగే ఒక్కక పుణ్యకార్యము వలన కృపాదానము మనుష్యుల కందరికి జీవ ప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. 19. విలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాలపులుగా ఏలాగు చేయబడిరో, అలాగే ఒకని విఖేయత వలన అనేకులు నీతిమంతులుగా! చేయబడుదురు. 20. మరియు అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించును. 21. అయినను పాపము మరణమును ఆధారము చేసికొని యేలాగు ఏలెనో, అలాగే నిత్యజీవము కలుగుటకై, నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాప యెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను.
5:18
1438, 81 “ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుష్యులందరికి జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. 1131 “ఒక్క మనుష్యుని నీతి కార్యము వలన కృపదానం అందరికి కలిగెను”
1766/ “ఒక్క మనుష్యుని నీతికార్యము నీతికిని మరియు జీవమునకు దారితీసింది”
88 “ఒక్క మనుష్యుని మంచి కార్యము అందరికి జీవమును మరియు నీతిమంతులుగా తీర్చబడువలెనే”
ఇది ప్రతి ఒక్కరూ ఎదోవిధంగా రక్షింపబడుదురు. (సార్వతిక రక్షణవాదం) అన్న మాటకాదు. ఈ మాట, రోమా పత్రిక మరియు అక్కడి సందరభములో కాకుండా అనువాదం చేయబడకూడదు. ఇది యేసుక్రీస్తు జీవితం / మరణం / పునరుత్థానముద్వారా అందరూ రక్షింపబడగలరనే దాని మాత్రమే సూచిస్తుంది. సువార్త వరమునకు మానవుడు విశ్వాసంతోనూ మారు మనస్సుతో తప్పక స్పందించాలి. (మార్కు 1:15; అపొ 3:16, 19; 20:21) దేవుడే ఎల్లప్పుడు ముందు అడుగు వేస్తాడు. (యెహాను 6:44, 65) కాని, ప్రతి వ్యక్తి వ్యక్తిగతం స్పందించాలని నియమించెను. (మార్చు 1:15; యెహాను 1:12; మరియు రోమా 10:9-18) దేవుని వరం విశ్వవ్యాప్తమైనది. (1తిమో £2:4,6; £2 పేతురు 3:9; 1 యెహాను 2:2) అతిక్రమము యొక్క మర్మమేమిటంటే అనేకమంది “కాదు” అని చెప్పుదురు.
“నీతి కార్యము” అనేది (10 యేసు మన యుియొక్క విధేయత జీవితము మరియు దేవుని (ప్రత్యక్షత (2) ప్రత్యేకంగా పాపభరిత మానవులు పక్షమున యేసుని మరణము ఒక్క మనుష్యుని జీవితం అందరిని ఎలాగు ప్రభావితం చేసినదో (యూదుల సమైఖ్యత, యెహాఘవ. 7) ఆ రీతిగానే ఒక్క నిరపరాధ జీవితం అందరికి ప్రభావితం చేస్తుంది. కాని విశ్వాసులు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడువరమును 4 5:20
స్వీకరించుదురు. యేసుని కార్యము మానవ పాపమంతటిని ప్రభావితం చేయును. విశ్వసించి, స్వీకరించువారికి గతంలో ప్రస్తుతం మరియు భవిష్యత్‌లో కూడా.
5:18-19 “మనుష్యులందరికి శిక్షావిధి...... మనుష్యులందరికి జీవప్రదమైన నీతి విధింపబడుట....... అనేకులు పాపులుగా.......... అనేకులు నీతిమంతులుగా...” ఈ సాదృశ్యవాక్యబాగములు “అనేకులు” అన్నపదమును మితములో నుండెడి భావనతో కాకుండా చేర్చుకొనునట్టి భావనతో వాడబడినది. ఇదే సాదృశ్యము యెషయా 58:6 లోని “అందరి” మరియు 53:11,1£2 “అనేకులు. అని కనిపిస్తుంది. “అనేకులు” అన్న పదము, మానవులకందరికి దేవుని రక్షణ వరంను మిత భావనతో చూడకూడదు. (కాల్విన్ యొక్క ఎన్నిక చేయబడినవారు & ఎన్నిక చేయబడనివారు)
రెండు క్రియల యొక్క కర్మార్ధకమును చూడండి. అవి దేవుని కార్యమును సూచిస్తున్నాయి. దేవుని యొక్క గుణమునకు మానవుని పాపము సంబంధముతో మరియు దేవుని గుణమునకు సంబంధించి వారు నీతిమంతులుగా తీర్చబడినారు.
5:19 “ఒక మనుష్యుని అవిథేయత.... ఒక్కని విధేయత” పౌలు పాత నిబంధన సమైఖ్యవాదనను ఉపయోగించుచున్నాడు. ఒక మనుష్యుని కార్యము సమాజమంతటిని ప్రభావితం చేసింది. (ఆకాను యెహాను వా. 7) ఆదాము, అవ్వల అవిధేయత సృష్టి అంతటికి మీదకి దేవుని తీర్పును తీసుకొని వచ్చింది. (ఆది.8) ఆదాము తిరుగుబాటు పర్యావసనములు సృష్టి అంతటిని ప్రభావితం చేసినది (8:18-25). (ప్రపంచం ఒకేలా లేదు. మానవులు ఒకేలా లేరు. ఇహ లోక జీవిత అంతంగా మరణం మారినది (ఆది. 5) ఇటువంటి లోకము కొరకు దేవుడు తలంచలేదు.
ఇటువంటి సమైఖ్య భావనలోనే యేసు విధేయత జీవితం, కలువరి, (1) ఒక నూతన యుగం, (2) ఒక నూతన జనాంగం, మరియు (3) ఒక క్రొత్తనిబంధనలో ఫలితమిచ్చింది. ఈ ప్రాతినిద్యను వేదాంతంను “ఆదాము-క్రీస్తు మాదిర”గా పిలువబడుతుంది. (ఫిలి 2:6) యేసుక్రీస్తు, నూతన ఆదాము, ఆయన పతన మానవ జాతి కొరకు నూతన ప్రారంభం.
“నీతి మంతులుగా తీర్చబడుటి” 1:17 ప్రత్యేక అంశంను చూడండి
[158 “అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను”
గ!181% “అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము వచ్చెను”
[10 “ధర్మశాస్త్రము వచ్చి ఫలితంగా అతిక్రమం విస్తరించెను” 791 “తప్పుడు పనులను విస్తరింపచేయుటకు ధర్మశాస్త్రము వచ్చెను” 88 “ధర్మశాస్త్రము వచ్చినపుడు, ఏడుటక అవకాశములను విస్తరింపజేసెను”
ధర్మశాస్త్రము యొక్క ఉద్దేశ్యం, పతనమైన మానవుని అవసరతను నిస్సహాయ స్థితిని చూపుటకు గాని మానవులకు రక్షించుట కాదు (ఎఫెసి 2:1-8) తద్వారా మానవులు యేసు యొద్దకు వచ్చుట కొరకు (8శ£20; 4:15; గలతీ 8:19, 23-26). ధర్మశాస్త్రము మంచిదే, కాని మావనజాతి పాపభరితం (7వ ఆదాము)
“కృప అపరిమితంగా విస్తరించెను” ఈ భాగంలో పౌలు యొక్క ముఖ్య వాదన ఇది. పాపము భయంకరమైనది, అసహ్యకరమైనది. కాని కృప విస్తరించి పాపపు ప్రభావమును మించినది. ఎదుగుతున్న మొదటి శతాబ్దపు సంఘమునకు ఈ రీతిగా ప్రొత్సాహపరుస్తున్చాడు. క్రీస్తులో వారు జయశీలురు. (5:9-11, 8:31-89; 1 యెహా 5:4) ఇది అధికంగా పాపము చేయుటకు ఉత్తరువు కాదు. ప్రత్యేక అంశం పౌలు యొక్క హాపర్ మిళితపదములు 1:30లో చూడండి.
5:21 “పాపము” మరియు “కృప” రాజులుగా మనుష్య గుణ అరోపణతో చెప్పబడినవి. పాపము సార్వత్రిక మరణ నియమముతో పాలించింది. (14,17వ) కృప, క్రీస్తు సంపూర్తి చేసిన కార్యమునందు విశ్వసించి, వ్యక్తిగత విశ్వాసం, మారుమనస్సు గలవారిని నీతిమంతులుగా తీర్చుబడుట ద్వారా పాలించినది.
దేవుని నూతన జనాంగంగా, క్రీస్తు ద్వారా పాలించినది. పరిపాలన చేయుదురు. (5:17; £తిమో 2:12; ప్రక 22:5). ఇది
ఇహలోకమైనది లేక వెయ్యెండ్ల పరిపాలనగా చూడవచ్చు. (ప్రకటన 5:9-10; £20) ఇదే సత్యరిమును రూఢిపరుస్తూ, పరిశుద్ధులకు దేవుని రాజ్యము ఇవ్వబడినట్టు బైబిల్ చెపుతుంది. (మత్తయి 5:3,10;లూకా 12:32; ఎఫెసి £2:5-6) ర్: 17లో ప్రత్యేక అంశం చూడండి)
చర్చాప్రశ్నలు :
9,
ఇది ధ్యాన మార్గదర్శక వ్యాఖ్యానం కావునా బైబిల్ యొక్క మీ స్వంత వ్యాఖ్యానమునకు మీరు భాద్యులు. మనమందరం మన కివ్వబడిన వెలుగులో నడవాలి. నీవు, బైబిల్ మరియు పరిశుద్ధాత్మ భావ వ్యక్తీకరణలో (ప్రముఖులు నీవు వేరే వ్యాఖ్యాన కర్తకు దానిని విడిచి పెట్టకూడదు. ఈ పుస్తకంలోని బహుళ విషయములను ఆలోచించుటకు ఈ చర్చా ప్రశ్నలు సహాయపడతాయి. అవి ఆలోచింపజేసేవే కాని, నిశ్చితమైనవి కావు.
దేవుని “నీతి”ని నిర్వచించండి.
“స్థానీయ పరిశుద్దత” మరియు “క్రమణ పరిశుద్దత”కు మద్య వ్యత్యాసం ఏమిటి ?
మనం కృపచేతనా లేక విశ్వాసం చేతనా రక్షింపబడతాం ?
క్రైస్తవులు ఎందుకు శ్రమపడుదురు ?
మనం రక్షింపబడినామా లేక రక్షింపబడుచున్నామా లేక రక్షింపబడుదుమా ?
మనం పాపం చేయుట వలన పాపులమా లేక మనం పాపులం కాబట్టి పాపం చేయుచున్నామా ?
“నీతిమంతులుగా తీర్చబడటం” “రక్షింపబడటం” మరియు “సమాధాన పడటం” ఈ అద్యాయంలో ఈ పదములకున్న సంబంధమేమి ?
వేల కొలది సంవత్సరాలకు ముందు జీవించిన మానవుని పాపము కొరకు దేవుడు నన్నెందుక బాద్యత వహించమని అడుగుచున్నాడు? (12-21) ?
ఆదామునకు మోషేకు మద్యకాలంలో పాపము లెక్కించబడకపోతే ఎందుకు అందరూ చనిపోయినారు ?
10. “అందరూ మరియు “అనేకులు” పర్యాయపదములా ? (18-19 యెషయా 53:6, 11-12) ?
