Part 8 of 14

ద్వితీయోపదేశకాండము – 3 వ అధ్యాయము

ద్వితీయోపదేశకాండము – 3 వ అధ్యాయము

నవీన అనువాదముల యొక్క వాక్య విభజన

(83 గ! (81/ గ! $1/ 761/ 8కి యూదులు మరియు దేవునితీర్పు (ప్రతివాదం యూదుల లాభము యూదులు మరియు దేవుని వాగ్దానము ధర్మశాస్త్రం ధర్మశాస్త్రము వారిని రక్షించదు (2: 17-18:8) (2: 17-8:8) 8:1-8 8:1-8 8:1-8 8:1-4 8:1-8 8: 5-6 8: 7-8 నీతిమంతుడు అందరునూ పాపము అందరూ ఆపరాదులే ఏ మనుష్యుడనూ అందరూ అపరాదులే ఒక్కడునూ లేడు చేసిరి నీతిమంతుడు కాడు 3:9-20 8:9-20 8:9-18 8:9-18 8:9-18 3:9-20 8:9-20 8:9-20 విశ్వాసము ద్వారా నీతి విశ్వాసము ద్వారా నిజమైన నీతి ఎలా దేవుడు మనిషిని (దేవుని న్యాయం యొక్క దేవుని నీతి సరి చేస్తాడు (ప్రత్యక్షత 38:21-26 38:21-26 38:21-26 38:21-26 38:21-26 అతిశయం అతిశయం విశ్వాసము బహిష్కరించబడింది బహిష్కరించబడింది ఏమి చేయును 38:27-81 38:27-81 38:27-81 38:27-81 38:27-81

వాక్యపు పరిధి యొద్ద అసలైన (గ్రంధకర్త ఉద్దేశ్యంను అనుసరించుట....

ఈ వ్యాఖ్యానం చదువుటకు ఉపయోగపడే మార్గదర్శిని......

కావున బైబిల్‌ యొక్క వ్యాఖ్యానమును నీవు సొంతంగా చేసుకొనుటకు భాద్యుడవు. మనమందమం మనకు ఇవ్వబడిన వెలుగులో నడవాలి. నీవు, పరిశుద్ధ గ్రంధం మరియు పరిశుద్ధాత్మ వ్యాఖ్యానంలో ప్రాధాన్యత వహించవలెను. దీనిని నీవు వేరే వ్యాఖ్యాన కర్తకు విడిచిపెట్టకూడదు.

అధ్యాయమంతటినీ ఒకేసారి చదవాలి, అంశాలను గుర్తించాలి. నీ అంశ విభజనము పైన ఇవ్వబడిన నవీన అనువాద విభజనలతో సరి పోల్చుకోవాలి. విభజన అనేది ప్రేరణ కాదు. కాని ఇది అసలు (గ్రంధకర్త యొక్క ఉద్దేశ్యమును తెలుసుకొనుటకు ఉపయోగపడును వ్యాఖ్యానమునకు ఇది కేంద్రమై వున్నది. ప్రతి వాక్య విభజనకే ఒక్క విభజనను కలిగి ఉండును.

1. మొదటి వాక్య భాగం 2. రెండవ వాక్య భాగం 8. మూడవ వాక్య భాగం

4. మొదలగునవి.

ఎ. చాలా రీతులలో 1-8 వచనములు సంబంధము కల్లినవి. కానీ పౌలు యుక్తి ఆర్ధము కాదు.

బి. £2:17-29 వచనములకు కొంతమంది యూదులు ఎలా స్పందిస్తారోనని పౌలు ఎదురుచూస్తు, వారి ఆక్షేపణలకు ఆయన జవాబిస్తున్నాడు. (కొర్లీ, వాగన్‌ రోమన్స్‌ 37-89)

సందర్భోచిత తలంపులు

1. మొండి ప్రశ్న నిజముగా యూడులకు ఎటువంటి ప్రయోజనం లేదా ? (1-2వ॥లు) 2. రెండవ ప్రశ్న కొంతమంది యూదుల అవిశ్వాసము వలన దేవుని మాట తప్పిపోయెనా ? (3-4వ॥లు) 3. మూడవ ప్రశ్న దేవుని గుణమును ప్రత్యక్ష పర్చుటకు యూదలును దేవుడు వాడుకొనినట్లబముననూ యూదులు న్యాయపరంగా భాద్యులా? (5-8ివ!!లు) సి. ముగింపు 2:11నకు వెళ్తుంది. దేవుడు పక్షపాతికాడు. మానవులందరూ వారు పొందుకున్న వెలుగోని జీవితమును బట్టి బాధ్యులు. డి. 9-18 వచనములు యూదుల పాపమును వివరంచిఏ ఉదహరణలు. ఇ. 19-20 వచనములు ఇశ్రాయేలీయుల ఆత్మీ స్థితి మరియు పాతనిబంధన ఉద్దేశ్యము యొక్క మొత్తము. ఎఫ్‌. 21-381 వచనములు 1:18-8:20 యొక్క సంగ్రహము అలి సువార్త యొక్క మొదటి వేదాంతంశము (మానవుని అవసరత)

పద మరియు వాక్య ధ్యానము

(1438 (నవీన) వాక్యము) : తి:1-8

ఆట్లయితే యూదునికి కలిగిన ఆదిక్యమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి? £. ప్రతి విషయమందు అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడెను. 8. కొందరు అవిశ్వాసులైన నేమి? వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగినవాడు కాకపోవునా? అట్లనరాదు. 4. నీ మాటలలో నీవు నీతి మంతుడవుగా తీర్చబడునట్లును నీవు వ్యాజ్యమాడునప్పుడు గెలుచునట్టను అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడు అబడ్జికుడగును కాని దేవుడు సత్యవంతుడు కార తీరడు. 5. మన దుక్జితి దేవుని నీతిక ప్రసిద్ధి కలుగజేసిన యెడల ఏమందుము? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్తుడగునా ? నేను మనుష్య రీతిగా మాటలాడుచున్నాను. 6. అట్లనరాదు. అట్లయిన పక్షమున దేవుడు లోకమునకు ఎట్లు తీర్పు తీర్చును? 7. దేవునికి మహిమ కలుగునట్లునా అసత్యము వలన దేవుని సత్యము ప్రభలించిన యెడల నేనికను పాపినైనట్లు తీర్పు పొందనేల? 8. మేలుకలుగుటకు కీడుచేయుదమని మేము చెప్పుచున్నామని, కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు? అట్టి వారికి కలుగు శిక్షావిధి న్యాయమే.

3:1 “అట్లయితే యూదునికి కలిగిన ఆదిక్యమేమి” సాహిత్య సాంకేతికమైన డయాటైబ్‌, అనగా ఇక వస్తువును / విషయమును చూపించి తన వర్తమానమును తెతియజేస్తున్నాడు. యూదుల ఆధిక్యతల పట్టీ 8:2 మరియు 9:4-5లో చూడండి.

8:2 “మొదటది” 1:8లో పౌలు “మొదట” ఉపయోగించినాడు, కాని రెండవ విషయము ప్రస్తావించలేదు. ఇక్కడ కూడా అదే చేస్తున్నాడు. పౌలు రచన చాలా తీవ్రమైనది. మరియు అధికారముతో కూడినది. కావునా తరచుగా ఆయన వ్యాకరణ నిర్మాణము అసంపూర్తిగా ఉండేది.

[అ “దేవోక్తులు యూదలు పరము చేయబడెను”

దేవుని (ప్రత్యక్షత కలిగియుండటము, గొప్ప బాద్యత మరియు గొప్ప ధన్యత కలిగిన విషయము (లూకా 12:48) వారు దేవుని బహుమానం యొక్క అధికారులు (1దెస్స £2:4) లోగియెన్‌ (దేవోక్తులు ) అన్న పదము (గ్రీకు బైబిల్‌ (సెప్టజియంట్‌)లో దేవుని నుండి వచ్చు మాటగా చెప్పబడింది. (సంఖ్యా 24:4, 16, ద్విలి 38:9, కీర్తన 119:67, యెషయా 5:24, 28:18) నూతన నిబంధనలో కూడా తరచుగా వాడబడింది (అపొ 7:38; హెబ్రీ 5:12; 1పేతురు 4:11)

8:8 “అయితే” ఇది మొదటి తరగతి షరతులతో కూడిన వాక్యము అయివుండి (గ్రంధకర్త దృక్పధము నుండి సత్యమని మరియు తన సాహిత్య ఉద్దేశ్యం కొరకు వాడబడినదని చెప్పవచ్చు. 5 మరియు 7 వచనాలు కూడా మొదటి తరగతి షరతుల వాక్యములే. 83:8

1138 ”కాంతమంది అవిశ్వాసులైనేమి” !॥1/ “కొంతమంది అవిశ్వాసులు” 131/ “కొంతమంది అవిశ్వాసులైనేమి”

ఇది ఇశ్రాయేలీముల వ్యక్తిగత (1) అవిశ్వాస్యత లేక (2) యోహోవా యందు వ్యక్తిగత విశ్వూసం యొక్క కొదువ కావచ్చును. దీనిని షరతులు లేని దేవుని వాగ్గానమునకు మరియు మానవస్పందన యొక్క షరతులలో కూడినవాగ్దానముతో జ్ఞాన యుక్తముగా కలపలము కష్టము అయినప్పటికి ఇది బైబిల్‌ విరుద్దము (3:4-5) ప్రజలు అవిశ్వాసులైనా దేవుడు నమ్మతగినవాడు (హోషేయా 1,8)

[6] “వ్యర్థము చేయునా” - క్రింది ప్రత్యేక అంశంను చూడండి

ప్రత్యేక అంశం : వ్యర్తము మరియు శూన్యము (కాటార్జియో) ఈ (కాటార్జియో) పౌలు యొక్క అభిమాన పదం. కనీసం 925 సార్లు ఆయన వాడినాడు. దీనికి విస్తారమైన అర్దం వ్యాపించి ఉండి.

ఎ. దీనిమూలపదం అర్గోస్‌ దీని అర్ధము 1. చురుతనం కాని 2. కదలని 3. ఉపయోగించని 4. ఉపయోగించలేని 5. వినియోగంలో లేని

వి. కాట్‌తో మిలితపదం ఈవిధంగాం వ్యక్తమవుతుంది 1. అచేతనం £2. నిరుపయోగం 3. రద్దు చేయబడిన 4. జరిగిపోయిన 5. సంపూర్తిగా వినియోగంలో లేని

(00

లూకాలో ఒకసారి ఫలములేనిదిగా చెప్పబడి, ఉపయోగంలేని చెట్టుగా పరిగణించబడినది (లూకా 13:7) పౌలు దీనిని, డి. రెండు ప్రాథమిక రీతులలో ఉపమానభావనలో చెప్పినాడు. 1. మానవులకు విరోధముగా నున్న వాటిని దేవుడు అచేతనం చేస్తున్నాడు. ఎ. మానవుని పాప స్వభావం - రోమా 6:6 వి. “సంతానము” నకు దేవుని వాగ్గానముతో మోషే ధర్మశాస్త్రములనకున్న సంబంధం - రోమా డ్త]ేశ్త గలతీ 8:17; 5:4, 1 ఎఫెసి 2:15 ఆత్మీయ శక్తులు - 1 కోరింది 15:24 “ధర్మవిరోధి” - £ధెస్స 2:8 భౌతిక మరణము - 1కోరింది 15:26; 2 తిమోతి 1:16

+ మిలో

£. దేవుడు పాతదానికి బదులుగా క్రొత్త దానిని ఉంచుచున్నాడు.

మోషే ధర్మశాస్త్రానికి సంబంధించిన వాటిని రోమా 38:8, 31; 4:14; 2కోరింది 3:7, 11, 138, 14 ధర్మశాస్రమును గురించి వివాహ ఉపమానం - రోమా 7:2, 6

ఈ యుగసంబంధ విషయములు - 1కొరింది 18:8, 10, 11

ఈ శరీరము - 1 కొరింది 6:18

ఈ యుగపు అధికారులు - 1కొరింది - 1:28; £:6

స్‌

[8 2:

ఈ పధము వేర్వేరు తీరులలో అనువాదము చేయబడినప్పటికి, ముఖ్యమైన అర్దము, ఒక విషయమును నిరుపయోగం చేయటం, వ్యర్ధం మరియు శూన్యం చేయుట, వినియోగ లేకుండా చేయటం, నిస్సత్తువ చేయటం, కాని పూర్తిగా లేకుండా, నాశనం లేక నిర్మూలము అవ్వవలసిన అవసరము లేదు.

8:4

138 “అట్లు కాకూడదు”

11.1%, 1£1/ “అది నిశ్చయంగా కాదు” [1[131%/్భ “ఏవిధంగానూ కాదు”

8 “అది అయుక్తము”

= 2 5 =

ఆ

ఇది అరుదుగా ఉపయోగించే ఆశీర్వాదపు భావన. ఇది ఒక ఆశనులేక ఒక ప్రార్ధనగా అను వాదించబడుతుంది. పైలు యొక్క సాహిత్య సాంకేతిక డయోట్రైబ్‌ పద్దతిలో ఉపయోగించే పధము (8:4, 6, 81; 6:2, 15; 7:7, 18; 9:14; 11:1; 1కొరింది 6:15; గలతీ 2:17; 3:21; 6:14) ఇది నిశ్చయమని తలంచిన దానిని సున్నితంగా తిరస్కరించడం.

“అట్లనరాదు”, 4,6 వ॥లు

“ప్రతిమనుష్యుడు అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతు కాక తీరడు” 4వ “(నేను మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను)”. ర5వ

“(కొందరు మమ్మును దూషించి చెప్పు ప్రకారము మేమెందుకు చెప్పరాదు)”

“ప్రతి మనుష్యుడు అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు”. ఇది వర్తమాన తటస్థ ఆజ్ఞార్థకమైన వాక్యము. ఇది చెప్పబడిన విషయము యొక్క కొనసాగింపు పైన దృష్టి నిలుపుతున్న వాక్య నిర్మాణము. దేవుడు నృతగినవాడు, సత్యవంతుడు, మానవులు అవిశ్వాసులు మరియు అబద్ధికులు. ఇది కీర్తన 116:11 నకు సాదృశ్యమైనట్టు మరియు యోబు 32:2, 40: 8లో యోబు నేర్చుకున్చదైనట్టు కనిపిస్తుంది. ఈ అధ్యాయంలో పాపభరితమైన విషయము పాస్‌ (అందరూ, ప్రతి) అన్న పదముతో పౌలు ఉపయోగించినాడు 4,9,12,19,20,23,24 కాని దేవునికి స్తోత్రము, అందరి రక్షణకొరకైన దేవుని సార్వత్రిక బహుమానం (8:22) “వ్రాయబడిన ప్రకారము”

“ఇది వ్రాయబడిన మరియు వ్రాయబడుతున్న ” అని అక్షరార్థాముగా చెప్పబడుతుంది. ఇది దేవుని లేఖనాల (ప్రేరణను ధృవీకరించు వాడబడుతున్న సాంకేతిక జాతయము. (మత్తయి 5:17-19) ఇది గ్రీకు బైబిల్‌లోని కీర్తన 51:4 నుండి చెప్పబడింది. 8:5-6 ఈ వచనములలో లోకమును చేరుకొనుటకు, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకంగా ఎన్నుకొనినాడని పౌలు వాదన చూడవచ్చు ఆది 12:8; నిర్ణమ 19: 5-6) పాతనిబంధనలో “ఎన్నిక” సేవను సూచిస్తుంది. కాని ప్రత్యేక ధన్యతను కాదు. దేవుడు వారితో నిబంధన చేసికొనినాడు. దేవుడు నమ్మతగినవాడు; వారు అవిశ్వాసపాత్రులు. దేవుడు నీతిని బట్టి అవిశ్వాస ఇశ్రాయేలీయులను తీర్పు తీర్చినాడనేది సత్యము. అన్య జనులను చేరుకొనుటకు ఇశ్రాయేలును సాధనంగా దేవుడు ఎంచుకున్నాడు. వారు విఫలమైనారు (3:24)! ఇశ్రాయేలీయుల ఓటమి దేవుని సార్వత్రిక రక్షణ ఉద్దేశ్యమును ప్రభావితం చేయలేదు. (ఆది 8:15) నిజముగా, దేవుని అసలైన నిబంధనకు దేవుని విశ్వాస్యత రోమా 9-11లో రూడి చేయబడినది. అవిశ్వాసులైన ఇశ్రాయేలు వారు తృణీకరింపబడ్డారు. కాని విశ్వాస ఇశ్రాయేలీయులు దేవుని విమోచన ప్రఖాళికలో ఉన్నత స్థితిని పొందుదురు. పౌలు డయాటైబ్‌ 5-6 వచనాలు 7-8 వచనాలకు సాదృశ్యంగా ఉన్నవి.

3:5 “అయితే” ఇది మొదటి తరగతి షరతులతో కైడిన వాక్యమై, (గ్రంధకర్త దృక్పదము నుండినిజమని దృవీకరిస్తుంది. లేక గ్రంథకర్త యొక్క సాహిత్య ఉద్దేశ్యము కొరకు వ్రాయబడినది 8 మరియు 7వ వచనాలు కూడా మొదటి తరగతి షరతులతో కూడిన వాక్యము. “మన దుర్జితి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన యెడల ఏమందుము” ఈ సర్వనామము,, “మన” పౌలునకు మరియు యూదులందరికి ఏకభావనగా చెప్పబడింది. 1:7లో ప్రత్యేక అంశం చూడండి. “మనము ఏమందము” పౌలు డయాట్రెబ్‌ను ఉపయోగించుచున్నాడు. (8:5; 7:7; 8:31; 9:14, 39) ఉదహరించబడిన విషయము ఉపయోగించుట వలన తన బోధను తేటపరుచుచున్నాడు (మలాకీ 1:9, 6, 7, 12, 18; 2:14, 17 (రెండుసార్లు) 8శ?, 18, 14)

[138 “(నేను మనుష్యరీతిగా మాటలాడుచున్నాను)”

![11/ “(మనుష్యునివలె మాట్లాడుచున్నాను)”

[131/ “(మానవరీతిలో మాటలాడుచున్నాను)”

1£/ “మనుష్యులు మాటలాడునట్టుగా మాటలాడుచున్నాను)” 88 “(మానవ ఉదాహరణను ఉపయోగించుటకు)”

పౌలు తన వేదాంత వాదనలలో తరుచుగా మానవ తర్క శాస్త్రమును ఉపయోగించువాడు (6:19; 1కొరింది 9:8; గలతీ 8:15) ఉదహరించబడిన విషయము యొక్క దృవీకరణను తృణీకరించుట కొరకు పనిచేస్తుంది. 8:7-8 547 వచనముల మద్య సాదృశ్యమున్నది. పౌలు (1) సాహిత్య సాంకేతికమైన డయాటైబ్‌ను వాడుచున్నాడు (8:5,7; 7:7; 8:31; 9:14, 30) లేక (2) విశ్వాసము మూలంగా దేవుని నీతి అన్న వర్తమానమునకు వచ్చిన విమర్శకు స్పందిస్తున్నట్టు కనిపిస్తుంది. నిందారోపణమును వివరించటము లేక జవాబివ్వటం కాదుగాని బలవంతముగా నిషేదిస్తున్నాడు. ఉచితముగా, ఆయోగ్యమైన వారికి, విశ్వాసము వలన నీతిమంతులుగా చేయబడటమునకు ఆక్షేపించటము అనేది అన్యాయమునకు లేక అవిశ్వాస అవిధేయతకు దారతీస్తుంది. ఉచిత కృప, నూతన కృప మరియు కృతజ్ఞత జీవితం ద్వారా క్రీస్తు సారూప్యమునకు నడిపిస్తుందని పైలు నమ్ముచున్నాడు. యూదులు, (గ్రీకు నైతిక వాదులు, మరియు పౌలు అందరూ మార్పు చెందిన వారు నైతిక జీవితం కల్లియుండాలని ఆశిస్తున్నారు. కాని ఇది ఒక నైతిక జీవితం కల్గియుండాలని ఆశిస్తున్నారు. కాని ఇది ఒక బాహ్య ధర్మశాస్త్ర విధికి లోబడుట ద్వారవ కాదు గాని నూతన హృదయము ద్వారా మాత్రమే (యిర్మియా 31:31-84; యెహెజ్కెలు 26:22-32

3:7 “అయితే” ఇది మొదటి తరగతి షరతులలో కూడిన వాక్యమై, (గ్రంధకర్త దృక్పధమునుండి సత్యమని రూడి పరుచుటకు లేదా తన సాహిత్య ఉద్దేశ్యము కొరకు వాడబడినది.

“దేవుని మహిమ”

1138 (నవీన) వాక్యము : 98:19-18

అలాగైన ఏమందుము? మేము వారికంటే (శ్రేష్టులమా? ఎంతమాత్రమును కాము. యూదులేమి హెల్లెనీయులేమి అందరును పాపమునకులోనైయున్నారని యింతకు ముందు దోషారోపణచేసియున్నాము. 10 ఇందుకు వ్రాయబడినదేమనగా 11 నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు గ్రహించువాడెవడును లేడు. దేవుని వెదకు వాడెవడును లేడు 12 అందరును త్రోవతప్పి యేకముగా పనికి మాలిని వారైరి. మేలు చేయువాడులేడు, ఒక్కడైనను లేడు. 18 వారి గొంతుక తెరచిన సమాధి; తమ నాలకతో మోసము చేయుదురు; వారి పెదవుల క్రింది సర్ప విషమున్నది. 14 వారి నోటినిండ శపించుటయు పగయు ఉన్నది. 15 రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి. 16 నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి 17 శాంతి మార్గము వారెరుగరు 18 వారి దృష్టి యెదుట దేవుని భయము లేదు 19 ప్రతినోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని యెదుట శిక్షకు పాత్రమగునట్లును, ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటి నన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చప్పుచున్నదని యెరుగుదుము.

8:9 “మేము వారికంటే శ్రేష్టులమా” ఈ సందరభములోని వ్యాకరణము సందిగ్దంగా ఉంది. ఈ వాక్య భాగము యొక్క ముఖ్య సత్యమేమిటంటే, మానవులందరూ దేవుని కృప అవసరతలో ఉన్నారు. అని స్పష్టము చేస్తుంది (3:9, 19, 238; 11:32; గలతీ. 8:22), ఎలాగైననూ ఈప్రత్యేక వచనములు యూదులకనిగాని (పౌలు మరియు తన జనాంగము ..... ) లేక క్రైస్తవులకనిగాని (పౌలు మరియు దేవుని కృప నుండి వేరుగా ఉన్న తోటి విశ్వాసులు) చెప్పలేము. యూదులకు కొంత ప్రయోజనం కలదు(1-2; 9:4; 4-5), కాని ఈ ప్రయెజనములు మరింత భాద్యులునుగా చేస్తుంది. మానవులందరూ ఆత్మీయంగా నశించిరి. వారు అందరూ దేవుని కృప అవసరతలో ఉన్నారు. “శ్రేష్ణులము” అన్నపదము కొద్దిపాటి పండితులచే మద్యమపదంనకు బదులుగా కర్మార్ధకరముగా (పాసిల్‌ వాయిస్‌) చెప్పబడింది. దీనిఫలితంగా ఇది “మించినది”గా అనువదించబడినది. రోమా పత్రిక పౌలు పత్రికల్లో స్థానికంగా తటస్థపత్రికగా చెప్పబడింది. అధికంగా పైలు పత్రికలు ఒక స్థానిక అవసరం లేక కిష్టపరిస్థితిని ఎదుర్కొనుటకు వ్రాయబడినది (సందర్భోచిత పత్రములు) ఎలాగైననూ, విశ్వసించిన యూదుల నాయకులు మరియు విశ్వసించిన అన్యజననాయకులకు మద్య ఉన్న అనూయ ఈ వచనములకు మరియు 9-11 అద్యాయములకు సందర్భముగా కనిపిస్తుంది. “పాపమునకు లోనై” పౌలు పాపమును, పతనమైన మానవులపైన కఠిన యాజమానిగా పొల్చుచున్నాడు.

8:10-18 “ఇందుకు వ్రాయబడిన దేమనగా” ఈ వాక్యము 4వ వచనంలో కూడా కనిపిస్తుంది. చెప్పబడిన వాక్యములు మానవుల పతనమును ఒక్కాణించుటకు మానవ శరీరము యొక్క ఉపమానములతో కూడిన పాత నిబంధన వచనములు (1) 10-12, (్రంగి 7:20 లేక కీర్తన 14:1-8 (2)18వ, 5:9 లేక 140:8; (8) 14వ కీర్తన 10:7; (4) 15-17వ యెషమా 59:7-8 మరియు సామెతలు 1:16 మరియు (5) 18వ, కీర్తన 36:1, పౌలు యెషయా 53:6 అను ఉపయోగించక పోవటం ఆశ్చర్యము.

138 (నవీన) వాక్యము 38:19-20

19 ప్రతినోరు మూయబడునట్లును, సర్వలోకము దేవుని యెదుట శిక్షకు పాత్రమగునట్టును, ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని యెరుగుదము 20 ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు.

8:19 “యెరుగుదుము” £2:2లోని నోట్‌ చూడండి [అ “ధర్మశాస్త్రము” 10-18 వచనములలో ఉదహరించిబడిన కారణముచేత 9వ వచనంలో “పాపము”నకు చెప్పిన రీతిగా “ధర్మశాస్త్రము”నకు చెప్పుచున్నాడు. (6:16-238) [8 “ధర్మశాస్త్రమునకు లోనైన వారితో” చాలా పాతనిబంధన వచనము అధికంగా అన్యజనుల కొరకు చెప్పబడినప్పటికి, ఇది యూదులకు మరియు అన్య జనమునుండి మారుమనస్సుపొందిన వారికి ప్రత్యేకంగా చెప్పబడినట్టు సూచిస్తుంది. 1138 “ప్రతినోరు మూయబడునట్టు, సర్వలోకము దేవుని యెదుట లెక్క అప్పగింపబడునట్టు” 11 “ప్రతినోరు ఆపబడి, సర్వలోకము దేవుని యెదుట అపరాదులగునట్టు” [1131 “కావున ప్రతినోరు నిశ్శబ్దమై, సర్వలోకము దేవునికి లెక్క ఇచ్చునట్లు. 7£%/ “మానవ సాకులన్నిటిని ఆపుటకు మరియు సర్వలోకమును దేవుని తీర్పు క్రిందకు తెచ్చునట్లు” *8 “అందరిని నిశ్వబద్ధపరుచుటకు, సర్వలోకమును దేవుని తీర్పునకు తెరచుటకు”.

ఇది 1:18-8:20లో పెద్ద అంశమై యుంది 3:28లో సంగ్రహించబడినది “ప్రతినోరు” మానవులందరిని సూచించే పదములు 19-20 వచనాలలో అనేకం ఉన్నవి.

1. “ప్రతినోరు” 19వ 2. “సర్వలోకము” 19వ 3. “ఏ మనుష్యుడును” 20వ 3:20 “ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు” ఇది కీర్తన 148:2నకు ఒక పదము చేర్చబడిన ఉపమానం. పౌలు సువార్తలో ఇది ఒక ఉన్నత్ర దృక్పధం (గలతీ 2:10; 3:11) సమర్పణ కలిగిన పరిశయ్యుడిగా, అంతరంగిక శాంతిని కలిగించలేని మతపరమై సంతోషం మరియు నిర్ధేషించబడిన క్రియల అచేతనము పౌలునకు తెలుసు. [158 “ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది” 11 “ధర్మశాస్త్రము ద్వారా పాపము తెలియబడుచున్నది” [151 “ధర్మశాస్త్రము మానవుడు పాపము చేసేనని తెలియజేస్తుంది. 16% “ధర్మశాస్త్రము చేస్తున్నదంతా, పాపము ఏమిటో తెలియజేయటమే.

ఇది పాత నిబంధన యొక్క ఒక ఉద్దేశ్యము పతనమైన మానవులకు రక్షణను తీసుకురావటానికి ఇది ఉద్దేశించబడలేదు. దీని ఉద్దేశ్యం ఏమనగా, పాపమును ప్రత్యక్ష పర్చి మానవులందరిని దేవుని కృప యొద్దకు నడిపించటమే (4:15; 5:18, £0; 7:7; గలతీ 38:19-22, 23-29)

చర్చాప్రశ్నలు : ఇది ధ్యాన మార్గదర్శక వ్యాఖ్యానం కావునా బైబిల్‌ యొక్క మీ స్వంత వ్యాఖ్యానమునకు మీరు భాద్యులు. మనమందరం మన కివ్వబడిన వెలుగులో నడవాలి. నీవు, బైబిల్‌ మరియు పరిశుద్ధాత్మ భావ వ్యక్తీకరణలో (ప్రముఖులు నీవు వేరే వ్యాఖ్యాన కర్తకు దానిని విడిచి పెట్టకూడదు. ఈ పుస్తకంలోని బహుళ విషయములను ఆలోచించుటకు ఈ చర్చా ప్రశ్నలు సహాయపడతాయి. అవి ఆలోచింపజేసేవే కాని, నిశ్చితమైనవి కావు.

1. యూదులు అవిశ్వాస్యత దేవుని వాగ్దానములను ఎలా ప్రభావితం చేసినది ?

3) 25 3 2 2 2

యూదుడుగా ఉండుట వలన దేవుని ఎదుట ఎదైనా లాభం ఉన్నదా ?

డైయాట్రైబ్‌ అనగానేమి ?

ర5-8లోని డైయాట్రైబ్‌లోని అంశం ఏమిటి ?

క్రియలు కాకుండా విశ్వాస మూలంగా కృప ద్వారా నీతిమంతులుగా ఎలా తీర్చబడగలరు? సంపూర్ణ పతనం యొక్క వేదాంత అభిప్రాయం ఏమిటి (38:10-18)?

మోషే ధర్మశాస్త్రము యొక్క సాధారణ ఉద్ధేశ్యం ఏమి ? (8:20; గలతీ 38:24-25)?

రోమా 8:21-81నకు సందర్భోచిత తలంపులు

ఎ.

వి.

రోమా 83:21-81, 1:18-38:20 యొక్క ముగింపు సారాంశం మరియు 11:16-17 యొక్క వర్ధనము.

విశ్వాసము వలన నీతిమంతులుగా తీర్చబడుట అన్న సారాంశమ్ముత సంస్కరణ కర్తలచే ఈవిధంగా వర్ణింపబడింది.

1. మార్టిన్‌లూధర్‌ : ఇది పత్రికకు మరియు బైబిల్‌ అంతటికి కేంద్ర స్థానము మరియు ముఖ్య అంశముగా

2. జాన్‌ కాల్విన్‌ : క్రీస్తులో దేవుని నీతి అనే చెప్పేమాట, ఇక్కడ తప్ప, బహుశా బైబిల్‌ అంతటిలో ఎక్కడ కనిపించకపోవచ్చు.

సౌవార్తిక క్రైస్తవ్యమునకు ఇది వేదాంతసారము. ఈసందర్భమును అర్ధము చేసుకొనుట క్రైస్తవ్యమును అర్థము చేసుకొనుటే. యెహాను 3:16 ఒక వచనములోని సువార్తవలె ఇది రెండు వాక్యభాగముల సువార్త సారాంశం. పౌలు సువార్త ప్రదర్శనకు ఇది ప్రాణం మరియు ఆత్మయై యున్నది. మూడు ముఖ్య అనువాదపు ప్రశ్నలు గై

1. “ధర్మశాస్త్రము” అన్న పద అర్జమేమి? 2. “దేవుని నీతి” అన్న వాక్య అర్దమేమి? 8. “విశ్వాసం” మరియు “నమ్మిక” పదముల అర్థమేమి?

“అందరూ” £2£2వలోని మాటను బట్టి నేను దేవుని స్తుతించుచున్నాను. అదేవిధంగా “బహుమానం” £38వలోని మాటను బట్టికూడా (5:15, 17; 6:28)

పద మరియు వాక్య ద్యానం

1438 (నవీన) వాక్యం 38:21-26

21 ఇట్లుంగడా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి ప్రత్యక్షమగుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్షమిచుచున్నారు. 22 అది యేసు క్రీస్తునందలి విశ్వాసమూలమైనదై, నమ్మువారందరికి కలుగదేవుని నీతియైయున్నాది. £28 ఏ భైదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. 24 కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, నిర్దేత్రుకముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు 25 పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించినందున, ఆయన తన నీతిన కనుపరచవలెనని £26 క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటికాలమందు తన నీతిని కనుపరుచు నిమిత్తము, తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసముగల వానిని నీతిమంతులుగా తీర్చువాడునై యుండుటకు ఆయన అలాగు చేసెను.

8:21 “ఇట్లుండగా” పౌలు పాత నిబంధనను క్రొత్త నిబంధనతో విభేదిస్తున్నాడు. తిరుగుబాటు పాత యుగముతో నీతి యొక్క నూతన యుగముతో విభేదిస్తున్నాడు. కావున ఇది “ప్రస్తుత కాలమునకు” £26వ నకు సాదృశ్యమైనది (కాని ఇప్పుడు 6:22; 7:6)

“ధర్మశాస్త్రమునకు వేరుగా” ఈ ప్రారంభ అధ్యాయములలో పౌలు మోషే ధర్మశాస్త్రమున లేక సాధారణ ధర్మశాస్త్రమును సూచిస్తున్చాడని ఖచ్చితంగా చెప్పుట కష్టతరం. ఈ సందర్భంలో యూదుల ధర్మశాస్త్రము పౌలు వారనకు అమరుతుంది. మానవులందరూ ప్రతీ నైతిక, సాంఘిక నియమాలను అంతరంగికంగా లేక బాహ్యంగానైన మీరి యున్నారు. పతనమైన మానవులుగా మన సమస్య ఏమిటంటే, మన స్వార్ధము మరియు మన స్వార్ధ పూరిత ఆశలు తప్ప వేరే నియమావళిని కోరము (ఆది. 3)

1138 “దేవుని నీతి”

1 “దేవుని నీతి”

11131 “ప్రజలను తనతో సరిచేసుకొనే దేవుని రీతి” 72% “రక్షించే దేవుని న్యాయము”

“నీతితో ఖచ్చితమైన ఆర్టికల్‌ లేదు. ఇది దేవుని గుణమును సూచించుటకాదు గాని పాపులకు క్షమాపణను మరియు అంతీకారమును కల్గించే దేవుని పద్దతి రోమా 1:16-17లో వేదాంత అంశముగా ఈ వాక్యం వాడబడినది. సిలువ వేయబడిన యేసునందు విశ్వాసమును ప్రత్యక్ష పరిచే యంత్రము (22, 24-26)

సత్యమేమనగా (డైకెసొనే) అన్న పదము మరియు దాని ఇతర పదములు దీని గుర్తింపును తెలియజేయటానికి వాడబడినవి. (1:17; 3:5,21,22,25,26; 4:8,5,6,10,17) ఈ (గ్రీకు పదము పాతనిబంధన రూపక అలంకారమైన (సడాక్‌) “ఒక ప్రమాణం” లేక “కొలబద్ద” నుండి వచ్చినది. ప్రమాణము దేవుడే. క్రీస్తు ద్వారా పతనమైన మానవులకు ఉచితంగా ఇచ్చే దేవుని గుణమును ఈ పదము (ప్రతిబింబిస్తుంది. (2£కొరింది 5:21) వారి పాపములను ఒప్పుకొని, దేవుని బహుమానమును స్వీకరించటం, గర్వాందులు, స్వార్ధపూరిత మనుష్యులకు ప్రత్యేకంగా ధర్మశాస్త్రవాదులకు, మతపురుషులకు అవమానకరమని తలంచుచున్నారు. 1:17 ప్రత్యేక అంశం చూడండి.

[| “ప్రత్యక్షమగుచున్నది” ఈ వాక్యము 1:17నకు చాలా సాదృశ్యంగా ఉన్నది. ఎలాగైననూ క్రియ వేరుగా ఉన్నది. ఒక్కడ క్రియ ఈవిధంగా అనువదించబడవచ్చు. “ప్రత్యక్షమై మరి స్పష్టంగా ప్రత్యక్షమగుచున్నది”. పాత నిబంధనలోను సువార్తలలోనూ దేవుడు

స్పష్టంగా సువార్త బయలుపరచెను.

[6] “దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చు చున్నారు” హీబ్రూ కానాన్‌లోని మూడు విభాగాలలో రెండింటిని ఇది సూచిస్తుంది. (దర్శశాస్త్రము, ప్రక్తలు మరియు రచనలు) ఈ రెండునూ మొత్తమంతటిని సూచిస్తున్నాయి. (3: 19లోని నోట్‌ చూడండి) పాతనిబంధనలోనే ప్రాథమిక ఆకారం సువార్తలకు కలదని స్పష్టంగా చూపిస్తుంది (లూకా £24:27, 44 అపో 10:48). ఇది తరువాతి ఆలోచన కాదు. “ఫ్లాన్‌ బి” లేక చివరి నిమిషపు కార్యక్రమం కాదు (1:2)

3:22 “యేసు క్రీస్తునందలి విశ్వాసమూలంగా” అక్షరార్దంగా ఇది “యేసు క్రీస్తు యొక్క విశ్వాసం ద్వారా” గలతీ 2:16 ఫిలిప్పి 8:9 తిరిగి చెప్పబడింది. అదేవిధ:గా రోమా 3:26; గలతీ 2:16, 20; 8:22లో కూడా ఇదే రూపంలో ఉండి. ఇది (1) యేసు యొక్క విశ్వాసము లేక విశ్వాస్యత లేక (2) మన విశ్వాసమునకు యేసు కారకంగా అని అర్దమివ్వవచ్చును. గలతీ £:16లోని వ్యాకరణ నిర్మాణము 2వ అర్ధమును ఎంచుకొనుచున్నది.

ఇది దేవుని యొక్క నీతికరణను చూపిస్తుంది. ఇది క్రీస్తు యొక్క నీతి దేవుని ఉచిత బహుమానం. క్రీస్తు ద్వారా ఒకని జీవితంలో పనిచేస్తుంది (4:5; 6:28), ఇది విశ్వాసం / నమ్మికతో అంగీకరించబడాలి. (ఎఫెసి £2:8-9) దైనందిక జీవితంలో కనిపించాలి. ఎఫెసి 2:10)

[6 “అందరికి” సువార్త అందరికి(£4వ; యెషయా 58:6; యెహెజ్కెలు 18:28, 32; యెహాను 39:16-17; 4:42; 1తిమోతి 2:4, 4:10; తీతుకు 2:11; పేతురు 8:9; 1యెహాను 4:14), ఎంత గొప్ప సత్యము! బైబిల్‌ సత్యం అయిన ఎన్నికను సరితూచబడాలి. దేవుని ఎంపిక ఇస్లామీయ నియతివాదముతోగాని లేక కాల్వినిసం యొక్క భావన అయిన కొందరు & ఇతరులుతో కాకుండా నిబంధన భావనలో అర్ధం కాబాలి. పాత నిబంధన మానవుని రక్షణకు దేవుడు వాగ్దానం చేసినాడు. (ఆది 8:15) ఇశ్రాయేలీయుల ద్వారా మానవులందరిని దేవుడు పిలిచి ఎంపిక చేసుకొనుచున్నాడు. (ఆది 12:3; నిర్ణమ 19: 5-6). క్రీస్తు నందు విశ్వాసం ద్వారా దేవుడు ఎన్నుకుంటున్నాడు. రక్షణలో దేవుడే ఎన్నడూ ముందు అడుగువేస్తాడు. (యెహాను 6:44, 65 ఎఫెసియులకు 1, మరియు రోమా 9 అనేవి అగస్టీన్‌ మరియు కాల్విన్‌ వేదాంతపరంగా వక్కానించిన విది పూర్వ నిర్ధారణ / దైవ సంకల్పసిద్దాంతమునకు బలమైన బైబిల్‌ వాక్య భాగములు.

దేవుడు విశ్వాసులను రక్షణ (నీతికరణ) కొరకు మాత్రమే కాకుండా శుద్దీకరణకొరకు కూడా ఎన్నిక చేసుకొంటాడు. (ఎఫెసి 1:4; కొలస్సీ 1:12) ఇది (1) క్రీస్తులో మనస్థానము (£కోరింది 5:21) లేక (2) దేవుని పిల్లలలో దేవుని గుణమును కలిగించాలనే దేవుని కోరిక (రోమా 8:28-29; గలతీ 4:19; ఎఫెసి 2:10) సంబందించినదవ్వచ్చును. దేవుడు తన పిల్లలకు ఒక రోజు పరలోకము మరియు క్రీస్తు స్వారూప్యం ఇక్కడ అని దేవని చిత్తము. దైవ సంకల్పం యొక& గురి పరిశుద్ధత, ధన్యత కాదు. కొంతమంది ఆదాము సంతానమును 068116/0110111/ ద్వితియోపదేశకాండము

పిలువాలని దేవుని కోరిక కాదు గాని అందరికి. ఇది దేవుని గుణము కొరకైన పిలుపు (1 థెస్స 5:23; £2 థెస్స 2:18)

పరిశుద్ధత లేకుండా విధి పూర్వ నిర్ధారణ సిద్దాంతము కేవలం వేదాతం పరమైనదే అయితే మానవ వేదాత సిద్దాంతములు దురదృష్టకరం తరచుగా మన వేదాంత సిద్దాంతములు బైబిల్‌ వాక్యమును వక్రీకరిస్తుంటాయి.

8:33లోని ఎన్నిక / విధి పూర్వ నిర్ధారణ సిద్దాంతము మరియు వేదాత సరితూకం యొక్క అవసరంను చూడండి.

(6 “నమ్మువారికందరికి” యేసు అందరికొరకు మరణించాడు అందరూ రక్షింపబడగలరు. యేసుని నీతిని వారి జీవితాలకు అన్వచించుకోవటం మానవుల వ్యక్తిగత స్వీకరణపై ఆధారపడిఉండి (1:16; యెహాను 1:12; 8:16; £20:31; రోమా 10:9-8; £2 యెహాను 5:19) నీతి నింపబడటానాకి బైబిల్‌ రెండు పద్దతులను నియమించింది. విశ్వాసము మరియు మారు మనస్సు (మార్కు 1:15; అపొ 3:16, 19;

20:81 మరియు 1:5లోని నోట్‌ చూడండి) ఈ వాక్యము విశ్వమానవాళి రక్షణ అవకాశంను (ప్రత్యక్షపర్చుతుంది. కాని అందరూ రక్షింపబడరు.

(6) “ఏ భేదమును లేద” ఒకే ఒక్క మార్గము మరియు ఒకే ఒక్క వ్యక్తి ద్వారా మానవులు (యూదులు మరియు అన్యజనులు) రక్షింపబడగలరు. (యెహాను 10:1-£2, 7; 11:25; 14:6) క్రీస్తునందు విశ్వాసము ద్వారా ఎవరూననూ రక్షింపబడగలరు. (1:16; 4:11, 16; 10:4, 12; గలతీ 3:28; కొలస్సీ 3:11)

3:28-26 ఇది గ్రీకులో ఒక వాక్యం 3:28 1138, 81, 1131 “అందరునూ పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు” 76 “అందరునూ పాపముచేసి దేవుని నుండి దూరమైనారు. 88 “పాపముచేసిరి మరియు ఎగొట్టుకొనిరి”

ఇది 1:18-38:20 యొక్క సారాంశం. ప్రతివారును క్రీస్తుచే రక్షింపబడవలసిన వారైయున్నారు (8:9, 19; 11:32; గలతీ 3:22; యెషయా 53:6) “పాపముచేసి” అనేది ఆరిస్ట్‌ ఎక్సైవ్‌, అగాగే “పౌందలేక పోవుచున్నారు.” అనేది (పప్రేసెంట్‌ మిడిల్‌ ఇండికేటివ్‌. ఇది ఆదాములో పతనమైపోయిన మానవులందరిని సూచిస్తుంది (5:12-21) మరియు కొనసాగుతున్న వ్యక్తిగత తిరుగుబాటును సూచిస్తుంది. ఏ నవీన అనువాదము వ్యత్యాసంను చూపించుటలేదు. £1వచనంనకు వేదాంతపరంగా సబందించినది, £4వ వచనంనకు పరోక్ష

సంబంధం కలదు.

[2 “దేవుని మహిమి” క్రింది ప్రత్యేక అంశంను చూడండి.

ప్రత్యేక అంశం : మహిమ

బైబిల్‌ అంశమైన “మహిమ” నిర్వచించటం కష్టం సువార్తను అర్దం చేసుకొని మరియు దేవునిలోని మహిమను చూడటమే విశ్వాసుల మహిమకాని వారిలోఏమిలేదు. (1:29-31; యిర్మియా 9:28-24) పాతనిబంధనలో “మహిమ” సాధారణ హీబ్రూపదమైన (బడీ) ఒక వాణిజ్య పదరమునకు సంబంధిచంని కొలబద్ద జత (“బరువుగా ఉండుటకు) బరువైనది మరియు విలువైన లేక నికరమైన విలువ కదది. దేవుని ప్రభావమును వ్యక్తపరచడానికి తరుచుగా (ప్రకాశమానం సిద్దాంతం చేర్చబడుతుంది (నిర్గమ 19:16-18; 24:17; యెషయా 60: 1-2) దేవుడు మాత్రమే యెగ్యుడు మరియు ఘనతనొదినవాడు. పడిపోయిన మానవులను లేపటానికి ఆయన జ్ఞానవంతుడు (నిర్గమ 38:17-28; యెషయా 6:5) క్రీస్తు ద్వారా మాత్రమే యెహోవా తెలియబడగలడు(యిర్మియా 1:14; మత్తయి 17:2; హెట్రీ 1:8; యాకోబు £2:1)

“మహిమ” అన్న పదం చాలా సంఢిగ్రపదం (1) ఇది “దేవునినీతి”కి సమంగా ఉండవచ్చు; (2) “పరిశుద్ధత”లేక “పరిపూర్ణత” లేక (8) మానవులు సృణించబడిన దేవుని స్వరూపమే కావచ్చు (ఆది 1:26-£27; 5:1; 9:6), కాని అది తరువాత తిరుగుబాటు వలన పొగొట్టబడినది. (ఆది 3:1-22) కావచ్చును. ఇది మొట్టమొదటిసారిగా దేవుని ప్రజలు అరణ్యంలో తిరుగుతున్నపడ్రు యెహోవా సన్నిధిగా ఇది వాడబడినది (నిర్ణమ 16:7, 10, లేవి 9:28 మరియు సంఖ్యా 14:10)

8:24 “ఆయన కృపచేతనే, నిర్దేతుకంగా నీతిమంతులని తీర్చబడుచున్నారు” ఇది ప్రెసెంట్‌ పాసివ్‌ పార్టిసిపల్‌ ఇక్కడ నుండే సువార్త ప్రారంభమవుతుంది - నీతిని ఇచ్చే దేవుని కృప (5:15, 17; 6:23) గ్రీకు పదమైన “నీతిమంతులుగా చేయటం”, “నీతి డైకెసునె) ఒకే మూలపదం నుండి వచ్చినవి. ఎపడ్రూ దేవుడు ముందు (ప్రారంభిస్తాడు. (యెహాను 6:44, 65)

24-25 వచనాలలో రక్షణను వివరించటానాకి మూడు రూపక అలంకారములు ఉన్నవి (1) “నీతిమంతులుగా తీర్చబడటం” అనేది “శిక్ష విధింపబడలేదు” లేక “అపరాది కాదు అని ఒకనిని ప్రకటించటం” అనే న్యాయపరమైన పదం; (2) “విమోచనము” “తిరిగి కొనటం” లేక “విడిపించటం” అనే దాసత్వపు సంత పదముల అర్ధం; (3) “పాప పరిహారార్ధం” బలుల వ్యవస్థనుండి వచ్చినదై కప్పే స్థలం లేక ప్రాయశ్చిత్తం అని అర్ధమిస్తుంది. ఇది ప్రాయశ్చితార్థపు దినమందు నిబంధన మందసపు మూతపైన ఉంచబడిన రక్తమునకు సచనగా కనిసిస్తుంది. (లేవి16; హెబ్రీ 9:5)

ప్రత్యేక అంశం : ఒకని రక్షణకు క్రొత్తనిబంధన బుజువు ఇది ఆధారడినది ;

1. తండ్రి యొక్క గుణం (యెహాను 3:16)కు కుమారుని కార్యము (2కొరింది 5:21), మరియు పరిశుద్దాత్మ పరిచర్య (రోమా 8:14-16) కాని మానవ పనినిబట్టి గాని, విధేయతా ఫలముబట్టిగాని, ఒక శాసనము బట్టి కాదు.

£2. ఇది ఒక బహుమానం (రోమా 38:24; 6:28; ఎఫెసి £2:5, 8-9)

8. ఇది ఒక నూతన జీవితం, ఒక నూతన జీవిత విధానం (యాకోబు మరియు 1. యెహాను)

4. ఇది జ్ఞానం (సువార్త) సహవాసం క్రీస్తు నందు మరియు క్రీస్తుతో), మరియు ఒక నూతన జీవిత విధానం (ఆత్మనడిపించే క్రీస్తువంటి), ఈ మూడు అన్నీ, కాని మూడింటిలో ఎదో ఒక్కటికాదు.

[| “బహుమానం” పౌలు చాలాసారుల ఈ అంశంను వేర్వేరు పదములతో వాడినాడు.

1. దోరియన్‌, విశేషణము, “ఉచితముగా” డోరియ, నామవాచకం, “ఉచిత బహుమానం” (5:15, 17; ఎఫెసి 3:7) డోరోన్‌, నామవాచకం “బహుమానం” (ఎఫెసి 2:8)

లి 8 శ్త్ల కరిస్మా, నామబాచకం, “ఉచిత బహుమానం” లేక “ఉచిత అభిమానం” (5:15, 16; 6:23) 5. కరిసోమై, క్రియా, “ఉచితవరంగా ఇవ్వటం” (8:38)

(17

కారిస్‌, నామవాచకం, “ఉచిత అభిమానం” లేక “ఉచిత బహుమానం” (4:14, 16; 11:5,6; ఎఫెసి 2:5,8)

[అ “క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా” మన రక్షణకు యంత్రం, క్రీస్తుయొక్క ప్రాయశ్చితార్థపు మరణము మరియు పురుత్థానము ఎంత చెల్లించవడింది, ఎవరికి చెల్లించబడినది అని బైబిల్‌ దృష్టిని సారించటం లేదు (ఆగస్టీన్‌), కానీ సత్యమేమిటంటే, పాప అపరాదపు శిక్ష నుండి పాపమెరుగని ప్రాయశ్చిత్తం ద్వారా మానవులు విడిపించబడినారు. (యెహాను 1:29, 86 £కోరింది 5:21; 1 పేతురు 1:19) ఈ వచనం ఆది 8:15 యొక్క వెలను కూడా చూపిస్తుంది. యేసు శాపమును (గలతీ 8:18) భరించి పతనమైన మానవుల పక్షమున (£2కొరింది 5:21) మరణించెను (1తిమోతి 2:6) రక్షణ ఉచితమే, కాని నిశ్చయంగా అది చవుకైనదికాదు.

ప్రత్యేక అంశం : విమోచనం / విడుదల

1. పాతనబంధన ఎ. ఈ అంశంను వివరించే రెండు హీబ్రూ న్యాయపదములు కలవు.

1. గాల్‌, ప్రాథమికంగా ఇది “విడిపంచుటకు” వెల చెల్లించటం అని అర్ధం. గోయెల్‌ యొక్క రూపం వ్యక్తిగత మద్యవర్తి సాధారణంగా ఒక కుటుంబ సభ్యుడు (బంధు రక్షకుడు) ఈ సంస్కృత అంశం, వస్తువులను, జంతువులను, భూమిని తిరిగి కొనుటకు (లేవి 25, 27), లేక బంధువులను (రూతు 4:15; యెషయా 29:22) ఈ అంశం, వేదాంతపరంగా ఐగుస్తునుండి ఇశ్రాయేలీయులను విడిపించుటకు బదిలీ చేయబడింది. (నిర్ణమ 6:6; 15:18; కీర్తన 74:2; 77:15; యిర్మియా 81:11; యెహోవా దేవుడు “విమోచకుడు” అయినాడు (యెబు 19:25; కీర్తన 19:14; 78:85; సామెతలు 28:1; యెషయా 41:14; 48:14; 44:6,24; 47:4; 48:17; 49: 7,26; 545, 8; 59:20; 60:16; 63:16; యిర్మియా 50:84)

£2. పడా, ఇది “రక్షించుటకు” లేక “విడిపించుటకు”

ఎ. మొదటి సంతానం యొక్క విమోచన, నిర్గమ 18:13, 14 మరియు సంఖ్యా 18:15-17 బి. ఆత్మీయ విడుదలతో భౌతిక విడుదలతో భేదిస్తుంది. కీర్తన 49:7,8,15 సి. ఇశ్రాయేలు పాపమునుండి తిరుగుబాటు నుండి విమోచించును. కీర్తన 180:7-8

డి. వేదాంతాంశం 8 సంబంధిత పదములను కల్లియుంది. క్షే బానిసత్వం, అపరాదం, చెర యొక్కఅవసరం

ఎ. భౌతికం వి. సాంఘికం సి. ఆత్మీయం (కీర్తన 180:8)

2. స్వేచ్ళ, విడుదల మరియు తిరిగి కట్టబడుటకు వెల చెల్లించబడాలి. ఎ. ఒకదేశం యొక్క ఇశ్రాయేలు (ద్వితి?7: 8) వి. ఒక వ్యక్తి యొక్క (యోబు 19:25-27; 33:28)

8. ఒకరకు తప్పనిసరిగా మద్యవర్తిగా మరియు ఉపకారిగా ఉండాలి. గాల్‌లో ఈ ఒకరు సాధారణంగా కుంటుంబ సభ్యులో

లేక సమీప బంధులో అయిఉండాలి. (గో. ఎల్‌)

4. యెహోవా తరచుగా కుటుంబ పదములలో చెప్పబడేవాడు. ఎ. తండ్రి బి. భర్త సి. సమీపబంధువుడు విమోచనము యెహోవా వ్యక్తిగత కార్యము; వెల చెల్లించబడింది. రక్షణ సాధించబడింది.

2. (క్రొత్తనిబంధన ఎ. వేదాంత అంశంను వివరించుటకు చాలా పదములు వాడబడినవి.

1. అగోరాజో (1కోరింది 6:20; 7-28; £పేతురు 2:1) ప్రకటన 5:9; 14:840 ఒక దాని నిమిత్తం వెల చెల్లించబడే వాణిజ్య పదము మన స్వంత జీవితములను మన అదీనంలో ఉంచుకోలేము. ం0ఎదుచేతనంటే మనం రక్తంతో కొనబడినవారం. మనం క్రీస్తునకు చెందిన వారం.

2. ఎక్సాగురాజో (1కొరి 6:20; 7:28; £ పేతురు 2:1; ప్రక 5:9; 14:34) ఇవికూడా వాణిజ్య పదమై ఒకదాని నిమిత్తము చెల్లించబడిన వెలను సూచిస్తుంది. ఇది మన తరుపున యేసు యొక్క ప్రాయశ్చిత్త మరణమును సూచిస్తుంది. యేసు క్రీస్తు ధర్మశాస్త్రము యొక్క శిక్షను భరించినాను. (మోషే ధర్మశాస్త్రము) దీనిని మానవులు నెరవేర్చలేకపోయినారు. యేసు మనందరికి నిమిత్తము శాపమును (ద్వితి 21:23) భరించెను. యేసులో దేవుని న్యాయము మరియు (ప్రేమ సంపూర్ణ క్షమాపణ మరియు అంగీకారము మరియు సంబంధమును తీసుకొని వచ్చినవి.

8. లువో “విడిపించుట”

ఎ. లుట్రోన్‌ “చెల్లించబడిన వెల” మత్తయి 20:28, మార్కు 10:45; ఈ మాటలు యేసు ప్రభువు నోటినుండి ఆయన రాకడ ఉద్దేశ్యమును పాపమునకు బదులుగా చెల్లించవలసిన క్రయధనముగా చెప్పినాడు. యెహాను (1:29), వి. లూట్రూ “విడుదల కొరకు” 1. ఇశ్రాయులను విమోచించుటకు (లూకా 21:24) 2. (ప్రజలను విడిపించుటకు మరియు పవిత్రపరుచుటకు యేసు తనను తానే అర్పించుకొనెను. (తీతు 2:14) 8. పాప రహిత పరిహారముగా 1పేతురు 1:18-19 లుట్రోసిస్‌ “విమోచనము”, “విడుదల”, “స్వేచ్చ” 1. యేసును గురించిన జర్యయా ప్రవచనము (లూకా 1:68) £2. యేసును బట్టి అన్నా స్తుతించుట (లూకా 2:88) 3. యేసు యొక్క ఒకేఒక్క శేష్టమైన బలి (హెబ్రీ 9:12)

(00 4. అపో లుట్రోసిస్‌

ఎ. రెండవ రాకడతో విమోచనము (అపొ 8:19-2£21) 1. లూకా 21:28 £2. రోమా 8:28 8. ఎఫెసి 1:14, 4:80 4. హీబ్రూ 9:15 బి. క్రీస్తు మరణములో విమోచనము 1. రోమా 3:24 2. 1కొరి 1:30 8. ఎఫెసి 1:7 4. కొలసి 1:14

5. యాంటిలిట్రోన్‌ (1తిమోతి £2:6) ఇది (తీతు 2:14) వలె ప్రాముఖ్యమైన వాక్యబాగము ఇది సిలువపైన యేసుని యొక్క మరణమును రూఢిపరుస్తుంది. (యెషయా 53) యేసు అందరి కొరకు మరణించే ఒకే ఒక్క మరియు అంగీకార బలి (యెహాను 1:29; 83:16-17; 4:42; 1తిమో 2:4; 4:10; తీతు 2:11; £పేతురు £2:9; 1జాను 2:2; 4:14)

వి. క్రొత్త నిబంధన సూచించే వేదాంత అంశములు

1. మానవ జాతి పాపమునకు బానిసలుగా ఉన్నారు. యెహాను 8:34; రోమా 38:10-18; 6:23;

£2. మానవుల యొక్క పాప బానిసత్వము పాతనిబంధన మోషే ధర్మశాస్త్రము వలన (గలతీ 8, యేసు కొండమీద ప్రసంగం వలన (ప్రత్యక్ష పరచబడినది. మత్తయి 5-7. మానవుల ప్రయత్నము మరణ శిక్షకు దారి తీసినది. (కొలసి 2:14)

8. పాప రహిత గొట్టె పిల్ల అయిన యేసు మన స్థానములో మరణించెను. (యెహను 1:29; £కొరి 5:21) మనము దేవుని సేవించలాగును పాపమునుండి కొనబడినాము. (రోమా 6)

4. యెహోవా మరియు యేసు మన స్వంత బంధువుల వలె మన పక్షమున కార్యము చేసినారు. ఇది కుటుంబపరమైన రూపక అలంకారముతో పోల్చబడింది. (తండ్రి, భర్త, కుమారుడు, సహోదరుడు, బంధువు)

5. విమోచన ధనము అపవాదికి చెల్లించబడలేదు (మిడివల్‌ థియోలజీ) కాని దేవుని న్యాయము మరియ దేవుని వాక్యము క్రీస్తులో దేవుని ప్రేమగా సంపూర్ణ ఏర్పాటుగా మార్చబడినది. సిలువ యొద్ద సమధానము నెలకొల్పబడింది. మానవ తిరుగుబాటు క్షమించబడింది. దేవుని స్వరూపము మానవునిలో మరియొక సారి కల్పించబడి దేవునితో సవాసముని కల్పించబడింది.

6. ఇంకనూ ఈ రక్షణ దృక్పదము భవిష్యత్‌లోగా వివరించబడింది (రోమా 8:23, ఎఫెసి 1:14, 4:30) ఇది త్రియేక దేవునితో మన భౌతిక సాన్నిహిత్యము మరియు పునరుత్థానములో ముందుగా చెప్పబడినది.

8:25

138 “దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున” 11 “దేవుడు ఎర్పరచిన”

[1131 “దేవుడు ముందు వంచిన”

161 “దేవుడు అర్పిచెను”

88 “దేవునిచే విర్పాటుచేయబడిన

ఇది అరిస్ట్‌ మిడిల్‌ ఇంటికేట్‌ ఇది క్రీస్తు మరణము లన దేవుడు తన స్వంత హృదయము, ఉద్దేశ్యమున ప్రత్యే పరుచునని అర్థమిచ్చును (ఎఫెసి 1:9) దేవుని నిత్య విమోచన ప్రణాళికలో క్రీస్తు యొక్క యాగము నిమగ్బమై యున్నది (యెషయా 53:10, ప్రక 18:8)

యెండైక్‌ నుమాయ్‌ (యెండా ఎన్సిస్‌ 8:25, 26 అనే గ్రీకు పదయు రోమా పత్రికలో అనేకసార్లు వాడబడినది. (2:15 9:17, £23, దీని మూల అర్థము (ప్రత్యక్షపర్చుట లేక బయలు పర్చు మానవులు దేవుని విమోచనాత్మక ఉద్దేశ్యమును, (ప్రణ్భాలికను మరియు నీతిని అర్ధము చేసుకొనవలెనని కోరుచున్నాడు. ఈ సందర్భము బైబిల్‌ దృక్పధమును తెలియజేస్తుంది.

0 నిర్గమ

1. దేవుని లక్షణము గురించి

2. క్రీస్తు కార్యమును గురించి

3. మానవుని అవసరత గురించి

4. విమోచనాత్మక ఉద్దేశ్యము కొరకు

మనము అర్థము చేసుకోవాలని దేవుడు కోరుచున్నాడు. క్రైస్తత్వమును అర్థము చేసుకోవడానికి ఈ సందర్భము చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని వాక్యములు సందిగ్ధమై యుండి లేక రకరకాలుగా అర్థము చేయబడినప్పటికిని, సారాంశము స్పష్టము మరియు తేటతెల్లము. ఈ సందర్భము క్రొత్త నిబంధన కొరకు ఉత్తరపు నక్ష్మత్రము. [అ 838 “క్రీస్తు యేసు నందలి రక్తము ద్వారా కరుణాధారముగా” 11.81 “ఆయన రక్తమునందల కరుణాదారమువలె” 11131 “ఆయన రక్తము నందలి ప్రాయశ్చిత్త బలిగా” 16 “ఆయన రక్తము వలనైన మార్గము ద్వారా ప్రజల పాపములు క్షమింపబడులాగున” 8 “ఆయన జీవమును యుగముచేసి సమాధానమును సాధించెను”

గ్రీకు రోమా లోకములో ఈ పదము. ఒక వెల చెల్లించి ఆగ్రహించిన దేవతలతో మరళా సహవాసము చేయుటకొరకు అన్న అంశము కొనసాగునిస్తుంది. ఇది గ్రీకు బైబిల్‌లోనూ మరియు హెబ్రీ 9:5లో “కరుణా పీఠము”గా అనువదించబడింది. ఇది అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసము పై ఉండి, ప్రాయశ్చిత్త దినమందు ఇశ్రాయేలు దేశము తరుపున జరిపేది (లేవి) ఈ పదము పాపము యడల దేవుని ప్రతికారముగా చూడకూడదు. గాని పాపుల యెడల దేవుని విమోచనాత్మక ఉద్దేశ్యమును చూడాలి.

జేమ్స్‌ స్టూవర్ట్‌ ఏమేన్‌ ఇన్‌ క్రైస్ట్‌, 214-224 లో ఈ విషయము పై మంచి చర్చ ఉండి. ఇది క్రీస్తులో దేవుని కార్యమును సూచిస్తుంది. “పాపపరిహారార్థబలి” లేక “పాపపరిహారార్ధశక్తితో”

[8 “ఆయన రక్తము నందలి” ఇది పాపరహిత దేవుని గొట్టె ప్లి యొక్క పాప పరిహారార్థ మరణమును హీబ్రూ భ్యూవనతో చెప్పటము (యెహాను 1:29) ఈ అంశము సంపూర్ణిఆ అర్ధ్థమగుటకు లేవి 1-7 అదేవిధ:గా 16వ ఆ.లోని ప్రాయశ్చితార్థపు దినము అనేవి ప్రాముఖ్యమైనది. రక్తము అపరాది పక్షమున చిందించబడిన దానిని సూచిస్తుంది. (యెషయా 52:18; 58:12)

[2 “విశ్వాసముద్వారా” (ప్రతిఒక్కరూ, ఎవరైననూ యేసుక్రీస్తు మరణము వలన లాభము కొరకు ఉన్న యంత్రము (1:17; 3:22, 25, £20, 27, 28, 30) ఇది పురాతన యున్సియల్‌ ప్రతులలో తొలగించబడినది (క్రిసోస్టమ్‌చే వాడబడిన (గ్రీకు బైబిల్‌లో) ఇది మిగతా ఇతర పురాతన ప్రతులలో చేర్చబడింది.

“తన నీతి కనుపరుచునిమిత్తము” దేవుడు తన మాటకు మరియు గుణమునకు సత్యముగా ఉండాలి (మలాకీ 3:6) పాత నిబంధనలో పాపము చేయువాడు మరణించును (యెహె 18:4, 20) దేవుడు అపరాదిని నిర్దోషిగా ఎంచడు (నిర్ణమ 28:7). పతనమైన మానవుని పట్ట దేవుని ప్రేమ ఎంతో గొప్పది. దేవుడు మానవుడిగా మారి, ధర్మశ్యూస్త్రమును నెరవేర్చి పతన మానవుని స్థానంలో మరణించెను యేసులో ప్రేమ మరియు న్యాయము కలుసుకొనెను (26వ)

“పూర్వము చేసిన పాపములను ఓరిమి వలన ఉపేక్షించి” “గతములో దేవుడు సహనము కలిగి, పాపమునలు చూసి చూడనట్టుగా ఉండెను” “గతములో పాపమును శిక్షింపబడకుండా ఉండెను”

“ఉపేక్షించెను” అన్న పదము పరెసిస్‌, క్రొత్త నిబంధనలో ఇక్కడ మాత్రమే వాడబడినది. గ్రీకు పితరులు మరియు జెరోమ్‌ వీటిని గ్రీకు అక్షరార్ధముగా “ఒక బుణమును క్షమించుట” (మౌల్డన్‌ & మిల్లిగాన్‌ పే. 498) పెరైమి క్రియారూపము [6] “ప్రక్కకు వెళ్లెటట్లుచేయు” లేక “విశ్రాంతికి” (లూకా 11:42) క్రీస్తు భవిష్యత్‌ కార్యమును చూసి గతంలో దేవుడు పాపములను క్షమించెనా

లేక పాపములను చూసి చూడనట్టు ఉండెనా? ఫలితం ఒక్కటే. మానవ పాపము, గతము, ప్రస్తుతము మరియు భవిష్యత్‌లోని క్రీస్తు యొక్క యాగము వ్యవహరిస్తుంది.

క్రీస్తు కార్యము వైపు చూసిన దేవుని గత కార్యము (అపొ 17:80; రోమా 4:15; 5:18) అదేవిధ:గా ప్రస్తుతము మరియు భవిష్యత్‌ దేవుడు పాపమును తేలికగా తీసుకొనలేదు, తీసుకోడు కాని మానవ తిరుగుబాలు దేవునితో సహవాసము చేయుటకు అడ్డుగా ఉన్న దానికి క్రీస్తు యాగమును జెషదముగా అంగీకరించెను.

8:26 “నీతి” అన్నపదము £2ర5్‌వ లోనిది “న్యాయము” మరియు “న్యాయాధిపతి” అన్న £26వలోని పదమునకు ఉత్పత్తి మూలంగా సంబంధం కల్గియున్చది. క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా విశ్వాసులు దేవుని నీతిని ప్రతిబింబించాలని ఆశిస్తున్నాడు. (2కొరి 5:21) అదేవిధంగా విశ్వాసులు యేసునివలె మార్యబడాలని దేవుడు ఆవిస్తున్నాడు (రోమా 8:29)

ప్రత్యేక అంశం 1:17లో చూడండి

[2] (నవీన) వాక్యము : 38:27-80

8:80

కాబట్టి అతిశయాస్పదమెక్కడ? అది కొట్టి వేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టి వేయబడెను? క్రియా న్యాయమును బట్టాయా? కాదు, విశ్వాస న్యాయమును బట్టియే 29. కాగా ధర్మశాస్త్రసంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము. 29. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనుల కొరక దేవుడు కాడా? అవును అన్యజనులకు దేవుడే. 80. దేవుడు ఒకడే గనుక ఆయన సునృత్రి గలవారిని విశ్వాస మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చును.

8:27 “కాబట్టి అతిశయమెక్కడ?” ఇది యూదుల గర్వమును సూచించవచ్చు (2:17, 28) సువార్త సాత్వికమైనది. పతన మానవులు (యూదులు & అన్యులు ?) వారికి వారు సహాయము చేసుకోలేదు. (ఎఫెసి 2:8-9) ప్రత్యేక అంశం £2:17లో అతిశయంను చూడండి.

“అదికొట్టివేయబడెను” ఈ పతము ఎక్‌ (బయట) మరియు క్లెయా (మూయుట) ఇది ఇక్కడ మరియు గలతీ 4:17లో ఉపయోగించబడినది. అక్షరార్ధ్థముగా “మూయబడుట” అని అర్ధం.

శ్వాస నియమము వలననే” దేవుని నూతన నిబంధన పనుల వలన కాదుగాని దేవుని కృపగల వాగ్ధానములను నమ్ము వలననే పాత మరియు క్రొత్త నిబంధనలు పతన మానవులను దేవుని గుణములోనికి మార్చుటకొరకు వాడబడినవి. పాతది, బాహ్య ధర్మశాస్తమువలన, క్రొత్తది నూతన హృదయము వలన (యెహె 36:26-27) గురి ఒక్కటే.

8:28 “దర్శశాస్త్ర సంబంధ క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని యెంచుచున్నాము. ఇది 38:21-26 యొక్క సంగ్రహము మరియు 4-8 అ.ల ముందు చిత్రము (2£తిమో 1:9; తీతు 8:5) క్రీస్తు నంపూర్తి కార్యము నందు విశ్వాసముంచుట ద్వారా రక్షణ ఉచిత బహుమానము (8:24; 5:15, 17; 6:23; ఎఫెసి 2:8-9) కాని పరిపక్వత, విధేయత జీవితమును, పరిచర్యను మరియు ఆరాధనను కోరుతుంది (గలతీ 5:6; ఎఫెసి £2:10; ఫిలి 2:12; మరియు 185 నోట్‌ చూడండి.

8:29 దేవుని స్వరూప మందు చేయబడిన మానవులను విమోచించటమే దేవుని “ఉద్దేశ్యము (ఆది 1:26; 5:1; 9:6) ఆది 3:15 యొక్క విమోచన వాగ్దానము అందరికి. లోకమును ఏర్పాటు చేసుకొనుటకు ఆయన అబ్రాహమును ఎన్నుకొనెను (ఆది 12:81; నిర్ణమ 19:4-6; యెహాను 38:16)

ఈ వచనము 38:9లో వలె రోమా సంఘములోని తన్యతను వివరిస్తుంది 9-11 అద్యాయములు కూడా ఇదే సమస్యను ప్రస్తావిస్తున్నవి.

[138 “దేవుడు ఒక్కడే”

!1(1/ “దేవుడు ఒక్కడే కాబట్టి”

॥1131/ “దేవుడు ఒక్కడైయున్నాడు” 7£/ “దేవుడు ఒక్కడు”

88 “ఒకే ఒక్క దేవుడైయున్నాడు కాబట్టి”

ఇది మొదటి తరగతి షరతులతో కూడిన వాక్యమై (గ్రంథకర్త దృక్పదము నుండి సత్యమై తన సాహిత్య ఉద్దేశ్యం కొరకు వాడబడినది. ఒకేఒక్క దేవుడు ఉండినట్టయితే, ఆదేవుడు అందరికి దేవుడైయుండాలి. (నిర్గమ 8:10; 9:14; ద్వితి 4:35, 89; 6:4; 1సమూ 2:2; £సమూ /?7:22; £2£2:392; 1రాజులు 8:23; కీర్తన 86:8, 10; యెషయా 48:11; 44:0, 8; 45:6-7, 14, 18, 21-22; 46:5,9; యిర్మియా 2:11; 5:7; 10:6; 16:20)

“ఆయన సున్నతిగల వారిని విశ్వాసము ద్వారా” “నీతిమంతులుగా చేయు” అన్న పదము (గ్రీకులో “నీతి” నుండి వచ్చినదే ప్రత్యేక అంశం 1:17లో చూడండి. దేవునితో సరిఅగుటకు ఒకేఒక్క మార్గాము (రోమా 9:30-382) రక్షణ కొరకు రెండే రెండు పద్దతులు విశ్వాసము మరయు మారు మనస్సు (మార్చు 1:15; అపొ 38:16, 10; 20:21; 1:5లో సోట్‌ చూడండి) ఇది యూదులకు మరియు అన్యులకు ఒక్కటే.

“విశ్వాసము వలన.... విశ్వాసము ద్వారా” ఈ రెండు పదముల మద్య స్పష్టమైన సమరూపం కలదు. ఎక్‌ మరియు డైయా అన్న విభక్తులు సాదృశ్యంగా వాడబడినవి వ్యత్యాసము కోరబడలేదు.

[138 (నవీన) వాక్యము 8:81 81. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రము నిరర్థకము చేయుచున్నామా? అట్టనరాదు; ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము.

8:81

[138 “విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రములు నిరర్ధకము చేయుచున్నామా? [11% “విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రములు నిరర్ధకము చేయుచున్నామా? [151 “విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రములు నిరర్ధకము చేయుచున్నామా? 16/ “విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రములు నిరర్ధకము చేయుచున్నామా? *క “విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రములు నిరర్ధకము చేయుచున్నామా?

క్రొత్తనిబంధన, పాత నిబంధనను రెండు రీతులుగా చూసిస్తుంది. (1) ఇద దైవ (ప్రేరితము దేవుడిచ్చిన (ప్రత్యక్షత ఎన్నిటికిని గతించదు (మత్తయి 5:17-19; రోమా 712, 14, 16) మరియు (2) పాతగిలి గతించిపోయెను (హెట్రీ 8:18)

పౌలు సుమారు 25 సార్లు నిర్ధకము అన్నమాటను ఉపయోగించినడు ఇది “శున్యముగా, పనిక మాలినదిగా చేయటం” “శక్తిహీనపర్చటము లేక “ఏ ప్రభావం చేయనిదిగా చేయుటము” అని అనువాదం చేయబడింది. పౌలునకు ధర్మశాస్త్రము చాలా శిక్షకుడు (గలతీ 3:28) మరియు చెర (గలతీ 3:24) కాని నిత్యజీవము ఇవ్వలేక పోయినది. (గలతీ 2:16, 19, 3:19 ఇది మానవుని శిక్షకు ఆదారము (గలతీ 3:18; కొలస్సి 2:140 మోషే ధర్మశాస్తము “మంచిచెడుల వృక్షము) వలె ఆది ప్రత్యక్షత మరియు నైతిక పరీక్ష

పౌలు ధర్మశాస్త్ర బోధగురించి అనిశ్చయత కలదు. (1) ఇది యూదుల ఆచార్యముల వ్యవస్థ (2) అన్యజనులు క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా రక్షణ మార్గము; లేక (8) మానవులందరూ పడిపోయే ఒక ప్రయాణము (రోమా 1:18-8:20; 7:7-25; గలతీ 8:1-20)

[అ “మనము ధర్మశాస్త్రమును స్థిరపరుచుచున్నాము” ముందు వాక్యపు వెలుగులో ఇది ఏమని అర్థమిస్తుంది. ఇది(1) ధర్మశాస్త్రము రక్షణకు మార్గము కాదుగాని ఒక నైతిక మార్గదర్శిని; (2) ఇది “విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చబడుట (2) ఇది “విశ్వాపమును బట్టి నీతిమంతులుగా తీర్చబడుట; 3:21; 4:3 (ఆది 15:6; కీర్తన 32:1-2; 10-11)

ధర్మశాస్త్ర బలహీనత (మానవ తిరుగుబాటు, రోమా 7; గలతీ 3) క్రీస్తు మరణమతో సంపూర్తిగా ధర్మశాస్త సంతృప్తి తిరుగుబాటుః, రోమా 7; గలతీ 3) క్రీస్తుసంతానఖ548:3-4 8:1-2, 10-11

ధర్మశాస్త్రము దేవుని నితిని ఇది మానవ ప్రయత్నాలు కత్తనషయలు -కౌసత్వలు నీతివంతమైన దూవిక జీవితమును జీవించుదురు. ధర్మ శా-పసు అరి నెరవ్చేబడినది - ఇది మాన ప్రతయత్నం అ కాదుగాని క్రీస్తులో దేవుని ఉచిత కృపాదానము వలననే

ప్రత్యేక అంశం : 5:2లోని చూడండి ఇది ధ్యాన మార్గదర్శక వ్యాఖ్యానం కావునా బైబిల్‌ యొక్క మీ స్వంత వ్యాఖ్యానమునకు మీరు భాద్యులు. మనమందరం మన కివ్వబడిన వెలుగులో నడవాలి. నీవు, బైబిల్‌ మరియు పరిశుద్ధాత్మ భావ వ్యక్తీకరణలో ప్రముఖులు నీవు వేరే వ్యాఖ్యాన కర్తకు దానిని విడిచి పెట్టకూడదు. ఈ పుస్తకంలోని బహుళ విషయములను ఆలోచించుటకు ఈ చర్చా ప్రశ్నలు సహాయపడతాయి. అవి ఆలోచింపజేసేవే కాని, నిశ్చితమైనవి కావు.

చర్చాప్రశ్నలు :

1. రోమా 83:21-31 నీ స్వంత మాటలలో వివరించడి ? £2. గతంలో దేవుడు ఎందుకు పాపములను ఉపేక్షింయెను ఎలా రక్షింపబడ్డారు (£25వ.) 8. పాత నిబంధన విశ్వాసులు పాపమునుండి ఎలా రక్షింపబడ్డారు (3:25)

4. యేసు నందు విశ్వాసము ధర్మశాస్త్రమును ఎలా నెరవేర్చినది (8:31) ?

↑ Back to top

↑