ద్వితీయోపదేశకాండము – 6 వ అధ్యాయము
నవీన అనువాదముల యొక్క వాక్య విభజన
85 181% [131 179/ 8 పానమునకు చనిపోయి పాపమునకు చనిపోయి చనిపోయి క్రీస్తుతో పాపమునకు చనిపోయి బాప్తిస్మము క్రీస్తులో బ్రతుకుల క్రీస్తులో బ్రతుకుట లేచుట క్రీస్తులో బ్రతుకుట 6:1-11 6:1-14 6:1-4 6:1-4 6:1-7 6: 5-11 6:5-11 6:8-11 పరిశుద్దత 6:12-14 6:12-14 6:12-14 6:12-14 నీతికిదాసులు పాపపు దాసుల నుండి రెండు దాసత్వాలు నీతికి దాసులు క్రైస్తవుడు పాపు దేవునికి దాసులు బానిసత్వం నుండి విడిపించబడినాడు 6:15-28 6:15-28 6:15-19 6:15-19 6:15-19 పాపపు ప్రతి ఫలం మరియు పరిశుద్దత ప్రతిఫలం 6:20-283 6:20-28 6:20-28
వాక్యపు పరిధి యొద్ద అసలైన గ్రంధకర్త ఉద్దేశ్యంను అనుసరించుట.... ఈ వ్యాఖ్యానం చదువుటకు ఉపయోగపడే మార్గదర్శిని......
కావున బైబిల్ యొక్క వ్యాఖ్యానమును నీవు సొంతంగా చేసుకొనుటకు భాద్యుడవు. మనమందమం మనకు ఇవ్వబడిన వెలుగులో నడవాలి. నీవు, పరిశుద్ధ గ్రంధం మరియు పరిశుద్ధాత్మ వ్యాఖ్యానంలో ప్రాధాన్యత వహించవలెను. దీనిని నీవు వేరే వ్యాఖ్యాన కర్తకు విడిచిపెట్టకూడదు.
అధ్యాయమంతటినీ ఒకేసారి చదవాలి, అంశాలను గుర్తించాలి. నీ అంశ విభజనము పైన ఇవ్వబడిన నవీన అనువాద విభజనలతో సరి పోల్చుకోవాలి. విభజన అనేది ప్రేరణ కాదు. కాని ఇది అసలు (గ్రంధకర్త యొక్క ఉద్దేశ్యమును తెలుసుకొనుటకు ఉపయోగపడును వ్యాఖ్యానమునకు ఇది కేంద్రమై వున్నది. ప్రతి వాక్య విభజనకే ఒక్క విభజనను కలిగి ఉండును.
1. మొదటి వాక్య భాగం 2. రెండవ వాక్య భాగం 8. మూడవ వాక్య భాగం
4. మొదలగునవి.
సందర్భోచిత తలంపులు
ఎ.
6:1-8:89, పాపముతో క్రైస్తవులని సంబంధమును చర్చించే భాగం. క్రీస్తు ద్వారా ఉచిత కృపపైన సువార్త ఆధారపడి ఉంది. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనది. (8:21- 5:21). పాపము విశ్వాసిని ఎలా ప్రభావితం చేస్తుందో వాక్యబాగం చర్చిస్తుంది. (1 మరియు 15 వచనాలు)1వ వచనం 5:20న5 సంబంధించినది, 15వ వచనం 86:14నక సంబందిచినది. మొదటిది పాపము ఒక జీవిత విధనంగా (భూతకాలం), రెండవది వ్యక్తిగత పాపపు చర్యలు (ఆరిస్ట్కాలం) 1-14 వచనాలు పాపపు అధికారం నుండి విశ్వాసుల స్వాతంత్ర్యము గురించి, 15-18 వచనాలు గతంలో పాపమునక సేవచేసినట్టుగా దేవునికి సంపూర్తిగా మరియు హృదయపూర్వకంగా సేవ చేయుటకు విశ్వాసుల స్వాతంత్ర్యము గురించి మాట్లాడుతున్నాయి.
రెండు రకాల పరిశుద్దీకరణ
1. ఒక స్థానం (రక్షణతో నీతి నింపబడినట్టుగా 3:21-5:21)
£. వృద్ధి చెందెది క్రీస్తు సారూప్యము ఎ. 6:1-8:39 ఈ సత్యమును వేదాంతపరంగా వ్యక్తపరుచుట. బి. 12:1-15:18 అభ్యాసపూర్వకంగా వ్యక్తపరుచుట.
తరుచుగా వ్యాఖ్యానకర్తలు, బైబిల్ అర్ధములును (గ్రహింపుచేయుటకు నీతిమంతులుగా తీర్చబడుటను వేరుచేయుదరు. నిజముగా అవిరెండునూ కృప యొక్క సమకాలికమైన కార్యములు (1కొరింది 1:80; 6:11) రెండింటికి కావలసనిది ఒక్కటే యేసు క్రీస్తు జీవము మరియు మరణం ద్వారా (ప్రత్యక్ష ప్పబడిన కృపను విశ్వాసంతో స్వీకరించటం (ఎఫెసి £2:8-9)
ఈ అద్యాయం క్రీస్తులో దేవుని పిల్లల శక్తివంతమైన సంపూర్ణ పరిపక్వతను బోదిస్తుంది(పాపంలేని తనం, 1యెహాను 8:6,9; 15:18) 7వ అద్యాయము మరియు 1 యెహాను 1:8-2:1 విశ్వాసుల యొక్క పాపపు కొనసాగింపును చూపిస్తుంది. క్షమాపణ నైతిక జీవితమునకు సంబంధించనది అన్న పౌలు అభిప్రాయమునక అనేక వివాదములు కలవు. నూతన విశ్వాసులు మోషే ధర్మశాస్త్రమునక లోబడుట దైవిక జీవితమును రూడిపరిచేది అన్నట్లుగా యూదులు ఆశించేవారు. కొంతమంది దీనిని చేసినట్టుగా, మరి కొంత మంది పాపము చేయుటకు ఉత్తరువుగా వాడుకొన్నట్లు ఒప్పుకొక తప్పదు. (1,15; £పేతురు 83:15-16) అంతరంగంలో వశించే ఆత్మ విశ్వాసిలో క్రీస్తు సారూపత్యతను కలిగిస్తుందని పౌలు నమ్మెడివాడు నిజంగా, పాత నిబంధనకు (ద్వితి 27-28) మరియు క్రొత్త నిబంధనకు (యిర్మియా 81:31-84; యెహెజ్కెలు 36:26-2£27)నకు మద్య ఉన్న వ్యత్యాసం ఇదే.
నీతిమంతులుగా తీర్చబడటం / పరిశుద్ధ పర్చబడటం యొక్క ఆత్మీయ నిజమునకు బాప్తిస్మము ఒక భౌతిక సూచన. రోమా పత్రికలో స్థాన పరిశుద్దీకరణ (నీతిమంతులుగా తీర్చబడటం) మరియు అనుభవీయ పరిశుద్ధీకరణ అనే కవలన సిద్దాంతములు నొక్కి చెప్పబడ్డాయి. “ఆయనతో పాతిపెట్టబడటం” (4వ) అనేది “ఆయనతో సిలువ వేయబడటం” (6వ)తో సాదృశ్యం.
క్రైస్తవ జీవితంతో శోదనను మరియు పాపమును జయించుటకు మూలములు.
1. క్రీస్తులో నీవెరివో తెలుసుకో. ఆయన నీ కొరకు ఏమి చేసినో తెలుసుకో నీవు పాపమునుండి విడిపింపబడినావు. నీవు పాపమునకు మృతుడవు.
2. నీదైదంనదిక జీవి పరిస్థితులతతో క్రీస్తులోని స్థానమును లెక్కించుకొ.
8. మనం మన స్వంతం కాదు! మనం మన యజమానిని సేవించాలి / లో బడాలి. మనలను టప్రేమిచంని వానిని కృతజ్ఞతతో మరియు (ప్రేమతో సేవించుదము.
4. ట్రైస్తవ జీవితం సహజ అతీత జీవితం. ఇది రక్షణ వలె క్రీస్తులో దేవుని బహుమనాం. ఆయనే దీనిని ప్రారంబించాడు. ఆయనే శక్తిని అనుగ్రహిస్తాడు. మొదట మనం విశ్వాసం మారుమనస్సుతో స్పందించి దానిలో కానసాగాలి. పాపపు పరిసరాలతో ఆటలాడకు. అది ఏమిటో దానికి పేరును పెట్టు దానినుండి తొలగిపో; పారిపో; శోదన స్థలంఓ నిన్ను నీవు ఉంచుకోకు.
5. పాపాము పోయే అలవాటే, కాని దానికి సమయం, ప్రయత్నం మరియు చిత్తం అవసరం.
పద మరియు వాక్య ధ్యానం :
[158 (నవీన) వాక్యము 6:1-7
1. అలాగూన ఏమందుము? కృప విస్తరించవలెనని పాపమందు నిలియుందుమా? £ అట్టనరాదు పాపము విషయమూ చనిపోయిన మనము ఒక మీదట ఏలాగు దానిలో జీవించుదుము ? 3. క్రీస్తు యేసులోకి బాప్తిస్మము పొందిని మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొంఇతమని మీరెరుగరా? 4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి యే లాగు లేపబడెనో, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమైనడుచుకొనునట్లు మనము బాప్తిస్మము వలన మరణములో (పౌలు పొంగుటకై) ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. 5. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో సంయుక్తలమైన యెడల, ఆయన పురుత్థానము యొక్క సాదృశ్యముందును ఆయనతో సంయుక్తలమై యుండుము. ఏమనగా మనమికను పాపంనకు దాసులము కాకుంటకు పాప శరీరము నిరర్థక మగునట్లు, మన ప్రాచిన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినవి. యెరుగుదము 7 చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొందియున్నాడు.
6:1
1498 “కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా?” [181 “కృప విస్తరింపవలెనని పాపములో కొనసాగుదుమా?” [144 “కథప విస్తరించుటకొరకు పాపములో కొనసాగుదుమా?” 791 “దేవుని కృప విస్తరించునని పాపములో జీవిందుమా?”
88 “కృపకు విస్తారత ఉందని పాపములో నిలిచియుందుమా?”
ఇది (ప్రెసెంట్ ఎక్సివ్ ఇండికేటివ్, ఇది క్రైస్తవులు “పాపముతో నిలిచియుందురా” లేక “పాపమును హుత్తకొందురా” అని అక్షరార్ధముగా అడుగుతుంది. ఈ ప్రశ్న 5:20 వైపునకు చూస్తుంది. కృప దుర్వినియోగం కాకుండా పౌలు ఒక విషయంను చూపించి సత్యమును తెలిపే )డైట్రాబ్) పద్దతిని ఉపయోగిస్తున్నాడు (1. యెహా 3:6, 9; 5:18) తిరుగుబాటు జీవితం కొరకు దేవుని కృప మరియు జాలి మార్గం కాదు. క్రీస్తు ద్వారా ఉచిత రక్షణ దేవుని వరమని పౌలు సువార్త (8:24; 5:15, 17; 6:28) ఇది నీతి జీవిత విధానమునకు అనేక (ప్రశ్నలను లేపినది. ఒక ఉచిత వరం నైతిక జీవితంను ఎలా కలిగిస్తుంది? నీతిమంతులుగా తీర్చబడటం మరియు పరిశుద్ధ పర్చబడటం వేరు పర్చకూడదు. (మత్తయి 77:24-27; లూకా 8:21; 11:28; యెహాను 18:17; రోమా 2:18; యాకోబు 1:22-£5; 2:14-26) ఈ విషయంలో ఎఫ్. ఎఫ్. బ్రూస్ మాటను చెప్పనివ్వండి.
పౌలు : అపొస్టల్ ఆఫ్ థా హార్ట్సెట్ ప్ర “క్రైస్తవుల బాప్తిస్మము, పాత పాపపు ఉనికికి మరియు క్రీస్తులో నూతన జీవితమునకు సరిహద్దును ఏర్పరుస్తుంది. ఇది వారి పాత జీవితం యొక్క మరణమునకు అనవాలు. ఆవిధంగా బాప్తిస్మఉ పొంఇన క్రైస్తవుడు పాపములో కొనసాగటం అనేది అక్రమము / అయుక్తము. ఇది విడిపించాలిని ఎదురుచూసే ఒక దాసుడు మరళా. పాతిఈగీ యాజమాని క్రింద ఉండి పోవుటతో సమానం. (రోమా 6:1-4; 15-28) లేక ఒక విదవరళు ధర్మశాస్త్రంవలని భర్తకు” లోబడిన దానితో సమానం”. 281-82 (రోమా 7:1-6) జేమ్స్ యస్. స్టూవర్ట్ పుస్తకంలో, ఎమేన్ ఇన్ క్రెస్ట్‌లో అతడు ఈవిధంగా ప్రాసెను, అసోస్థలుని ఆలోచన పక్షమున లోకస్ క్లాసికస్ రోమా 6లో కనిపిస్తుంది. అక్కడ పౌలు, శక్తివంతమైన పౌరుషంతో, ప్రయత్నంతో హృదయమునకు, మనస్సాక్షికి పాఠము చెప్పుచూ, క్రీస్తు మరణంతో ఐక్యపర్చబడటము. అనగా ఒక విశ్వాసి పాపముతో సంపూర్తి మరియు బలమైన తెంపు 187-88.
6:2 “అట్లనరాదు” ఇది తరుచుగా ఉపయోగించే ఆశీరర్థకమైన రూపం ఇది ఒక ఆశను లేక ప్రార్థనను తెలియజేసే వ్యాకరణ భావం ఊహింపబడిన ఒక విషయమునకు జవాబునిచ్చే పౌలు రచనా శైలి ఇది. విశ్వసించని మానవులు దేవుని కృపను అపార్థం చేసి దానిని దుర్వినియోగ పర్చుకోవటం పట్ల పౌలు తన విభ్రాంతిని మరియు భయమును వ్యక్తపరుస్తున్నాడు. (83:4,6)
“పాపమునకు చనిపోయిన మనము” ఇది ఒక ఆరిస్ట్ ఎక్టిల్ ఇండికేటివ్, దాని అర్థము “మనము చనిపోయాము”. ఏకవచనమైన “పాపము” ఈ అధ్యాయమంతా కనిపిస్తుంది. ఇది ఆదాము నుండి సంక్రమించిన మన “పాపస్వభావమును” సూచిస్తుంది. (రోమా 5:12-21; 1కొరి 15:21-22). పౌలు తరుచుగా మరణం యొక్క ఉపమానమును యేసు క్రీస్తు విశ్వాసుల యొక్క నూతన సంబంధమును చూపించుటకు ఉపయోగించేవాడు. విశ్వాసులు పాపు యాజమానికి లోబడరు. “ఇక మీదట ఏలాగుదానిలో జీవించుదుము?
ఇది అక్షరార్ధముగా “నడక” ఈ ఉపమానం మన విశ్వాత జీవిత విధాంన (ఎఫెసి 4:1; 5:2, 15) లేక పాపపు జీవితవిధానం (4) గురించి గాని మాట్లాడుతుంది. విశ్వాసులు పాపంలో సంతోషించలేరు.
6:3-4 “బాప్తిస్మృఉ పొందిన మనం..... మనం పాతి పెట్టబడితిమి” ఇవి రెండనూ ఆరిస్ట్ పాసిక ఇండికేటివ్ బాహ్యకారకము వలన సంపూర్తి అయిన కార్యమును నొక్కి చెప్పుటకు వాడీ వ్యాకరణ రూపం ఇక్కడి కారకము, ఆత్మ. అవి ఇక్కడ సాదృశ్యం.
[అ] “క్రీస్తు యేసులోనికి” ఎయిస్(లో), మత్తయి 28:19 లోని గొప్ప ఆజ్ఞతో సాదృశ్యంగా ఉంది. అక్కడ నూతన విశ్వాసులు తండ్రి, కుమార మరియు పరిశుద్దాత్మ నానమములోనికి బాప్తిస్మము పొందుదురు. విభక్తి కూడా విశ్వాసులు ఆత్మద్వారా క్రీస్తు శరీరంలోనికి బాప్తిస్మము పొందుదురు. 1కొరి. 12:13. ఈసందర్భంలోని ఎయిస్(లో) 11వ వచనంలో ఎన్ (క్రీస్తులో) నక సాదృశ్యంగా ఉంది. ఇది విశ్వాసులను వివరించటానికి పౌలు యొక్క అభిమాన పద్దతి. ఇది ఒక స్థితి యొక్క స్థానం. విశ్వాసులు క్రీస్తులో ఉండి జీవించుదురు మరియు కదులుదురు. ఈ విభక్తులు సన్నిహిత ఐక్యతను, సహావాస వ్యాప్తిని, మరియు (ద్రాక్షావళ్ళి మరియు తీగెల సంబంధమును వ్యక్తపరుస్తున్నాయి. విశ్వాసులు క్రీస్తు మరణంలో, పునరుత్థానంలో, విధేయతలో, పరిచర్యలో మరియు ఆయన రాజ్యంతో పోల్చబడి చేర్చబడుదురు.
[2 “ఆయన మరణంలోనికి ఆయనతో కూడ పాతి పెట్టబడితిమి” మునుగుట వలనైన బాప్తిస్మము మరణమునకు మరియు పాలపెట్టిబడటమును ఉపహరిస్తుంది. (5వ మరియు కొలస్సి 2:12). యేసు తన మరణమును గురించి బాప్తిస్మమును ఉపమానంగా ఉపయోగించినాడు (మార్చు 10:38-89; లూకా 12:50) ఇక్కడ వాప్తిస్మము పై సిద్దాంతముకాదు గాని, క్రీస్తు మరణం, పాతిపెట్టబడటముతో క్రైస్తవుల నూతన సన్నిహిత సంబంధము పైన వక్కాణము విశ్వాసులు క్రీసుతో, క్రీస్తు గుణముతో, క్రీస్తు యాగముతో క్రీస్తు పనితో సరిపోట్బుకొందురు. విశ్వాసులపైన పాపమునకు శక్తిలేదు.
6:4 “బాప్తిస్మము వలన మరణములో ఆయనతో కూడా పెట్టబడితిమి” ఈ అద్యాయంలో పౌలు రచనా వర్ణణ కనిపిస్తుంది. పౌలు చాలా సన్(తో) మిశ్రమ పదములను వాడినాడు.
1. సన్ + థాష్టో కలిసి పాతిపెట్టబడటం 4వ కొలస్సి 2:12; 8వ
2. సన్ + పూడీ కలిసి సంయుక్తం, 5వ
3. సన్ + స్టావురో, కలిసి నాటబడుట, 5వ
4. సన్ + స్టావురో, కలిసి సిలువ వేయబడటం 6వ గలతీ 2:20
5. సన్ + జావో, కలిసి జీవించటం, 8వ; £తిమోతి 2:11 (అదేవిదంగా కలిసి చనిపోవటం, మరియు కలిసి పరిపాలిచటం)
[8 “నూతన జీవము పొందిన వారమై నడుచుకొనినట్లు” ఇది అరిస్ట్ ఎక్సివ్ సబ్జంక్టివ్ రక్షణ ఫలితము పరిశుద్దకరణ. క్రీస్తు ద్వారా దేవుని కృపను విశ్వాసులు యెరిగినవారు కనుక, వారి జీవితములు వ్యత్యాసంగా ఉండును. మన నూతన జీవితం మనకు రక్షణను తీసుకొనిరాదు కాని నూతన జీవితం రక్షణ యొక్క ఫలితం (16,19; మరియు ఎఫెసి £2:8, 10; యాకోబు £2:14-26) ఇది రెండిలో ఒకటి) ప్రశ్న విశ్వాసం లేక పని కాదుగాని, ఇది ఒక వరుస క్రమం.
ప్రత్యేక అంశం : పరిశుద్ద పరచబడుట
పాపులు మారుమనసు పొంఇ యేసునందు విశ్వాసముంచినపుడు వారు వెంటనే నీతిమంతులుగా తీర్చబడి, పరిశుద్దపరచబడెదరు. అని క్రొత్త నిబంధన రూడి పరుస్తుంది. ఇది క్రీస్తులో వారి నూతన స్థానం యేసుని నీతి వారికి నింపబడుతుంది. (రోమా 4) వారు పరిశుద్దులుగా దృవీకరించబడతారు.
అదేవిధంగా క్రొత్త నిబంధన విశ్వాసులు పరిశుద్దాతలోనికి వెళ్ళుదురు అని బోదిస్తుంది. క్రీస్తు సంపూర్ణ కార్యము వలన వారి వేదాంత
ణ
స్థానము మరియు వారి దైనందికి జీవితాలలో క్రీస్తు వంటి జీవితమును జీవించుటకు ఒక పిలుపు. రక్షణ ఏవిధంగా ఉచిత వరమో, పరిశుద్దపరచబడటము జీవిత విధానమంత చెల్లించబడటం లాంటిది.
ప్రారంభ స్పందన వృద్ది చెందెడి క్రీస్తు సారూప్యం అపొ 20:23; 26:18 రోమా 6:19 రోమా 15:16 £2కొరి 7:1 1కొరి 1:2-38; 6:11 1థెస్స 3:18; 4:3-4,7; 5:28 2థెస్స 2:8 1తిమో 2:15 హీబ్రూ 2:11, 10:10,14; 18:12 £2తిమో 2:21 1 పేతు 1:1 హీబ్రూ 12:14 1 పేతు 1:15-16
[అ] “క్రీస్తు మృతులలో నుండి లేపబడెను” ఈ సందర్భంలో కుమారుని యొక్క మాటను, పనులను తండ్రి ఏవిధంగా అంగీకరించెనో, ఆమోదించెనో రెండు గొప్ప సంఘటనల ద్వారా వ్యక్తపరిచినట్టుగా కనిపిస్తుంది.
1. మరణము నుండి యేసుని పునరుత్థానము. 2. తండ్రి కుడి పార్కమునకు యేసుని ఆరోహణము. [3 “తండ్రి మహిమ” “మహిమ” కొరకు ప్రత్యేక అంశం 3:28ను చూడండి. “తండ్రి” కొరకు ప్రత్యేక అంశం 1:7ను చూడండి.
6:5 “యెడల” ఇది మొదటి తరగతి షరతులతో కూడిన వాక్యమై (గ్రంథకర్త దృక్పదము నుండి సత్యమై మరియు తన సాహిత్య ఉద్దేశ్యం కొరకు వాడబడినది.
[7 “ఆయనతో సంయుక్తలమై యుందుము” ఇది, ఆయనతో కలిసియుంటూ కొనసాగుదము అని అనువదించవచ్చు. లేక “ఆయనలో కలిసి నాటబడియుందుము” అని అనువదించవచ్చు. ఈ సత్యం వేదాంతపరంగా యెహాను 15లోని “నిలిచియుండుట”కు సమరూపము. విశ్వాసులు యేసుని మరణంతో సంయుక్తులైతే (గలతీ £2:19-20; కొలస్సి 2:20; 8:38-5) వేదాంతపరంగా వారు ఆయన పునరుత్థానంలో కూడా సంయుక్తులైయుందురు (10వ) బాప్తిస్మ అంశమును మరణముగా ఉదాహరించుట అనేది (1) మనం పాత జీవితమునకు, పాత నిబంధనకు మరణించుట (2) ఆత్మకును, నూతన నిబంధనకు జీవించుట అన్న అర్ధమును చూపిస్తుంది. కావునా క్రైస్తవ బాప్తిస్యము అన్చది పాత నిబంధన చివరి ప్రవక్త అయిన యెహాను ఇచ్చిన వాప్తిస్మము లాంటిదికాదు. వాప్తిస్మము అనేది ఆది సంఘంలో విశ్వాసులు బహిరంగంగా వారి విశ్వాసమును ఒప్పుకొనుటకు ఒక అవకాశం మొదటి బాప్తిస్మపు నియమము ఏమిటంటే, “యేసుప్రభువని నేను విశ్వసిస్తున్నాను. (రోమా 10:9-138) అని ఒక వ్యక్తి తిరిగి చెప్పటమే. ఈ బహిరంగ దృవీకరణ అనేది, గత అనుభావంలో జరిగిన దానిని వ్యక్తపరిచే ఒక కార్యము. బాప్తిస్మము అనేది పాపక్షమాపణకు, రక్షణకొరకు, పరిశుద్దాత్మ వచ్చుటకు యంత్రంకాదు, కాని బహిరంగంగా విశ్వాసమును ఒప్పుకొనుటకు ఒక అవకాశము (1పొ £:88). అలాగుననే, బాప్తిస్మము ఒక ఎంపిక కాదు, గాని యేసు దీనిని చేయుమని ఆజ్ఞాపించాడు. (మత్తయి 28:19-20), దీనికి మాదిరిని చూపించాడు (మత్తయి 3; మార్కు 1; 1థెస్స 3)
6:6
గ1గ98 “మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినది యెలిగి”
113% “మన ప్రాచీన మనుష్యుడు ఆయనతో కూడా సిలువ వేయబడెనని యెరిగి”
118% “మన ప్రాచీన స్వభావం ఆయనతతో సిలువ వేయబడి నని మనము యెరుగుదుము” 791 “ఇది మనకు తెలుసు, మన పాతస్థితి క్రీస్తు సిలువ మీద సిలువ వేయబడెను”
88 “మన మొదటి స్వభావము ఆయనతో సిలువ వేయబడెనని మనం తప్పక గుర్తించాలి”
[అ “మన పాత వ్యక్తిత్వం ఆత్మవలన ఎల్లప్పటికి సిలువ వేయబడెను”. అని ఇది అర్దమిచ్చెను. విజయవంతమైన క్రైస్తవ జీవితమునకు ఈ సత్యము ఎంతో ప్రాముఖ్యమైనది. విశ్వాసులు పాపముతో వాని నూతన సంబంధమును గుర్తించాలి. (గలతీ 2:20; 6:4). మానవుల పతన స్థితి (ఆదాము స్వభావము) క్రీస్తుతో మరణించింది. (7వ ఎఫెసి 4:22 & కొలస్సి 8:9) విశ్వాసులు మనకు ఎంపిక కలదు.
[| 458, [184 “పాప శరీరము నిరర్థక మగునట్లు” [1141 “పాపశరీరము నశించినట్లు” 791/ “పాపపు స్వభావపు శక్తి నశించులాగున” చక “పాప శరీరమును నశింపజేయునట్లు” పౌలు “శరీరము” (సోమా) అన్న పదమును చాలా షష్టి విభక్తి పదము (ఉత్పత్తిని దెలిపె) లో ఉపయోగించినాడు.
1. పాపపు శరీరం, రోమా 6:6 £. ఈ మరణపు శరీరం, రోమా 7:24 8. మాంసపు శరీరం, కొలస్సి 2:11
పౌలు ఈయుగపు భౌతిక జీవితమును పాపముగా మరియు తిరుగుబాటుగా మాట్లాడుచున్నాడు. యేసు క్రీస్తుని నూతన పునరుత్థాన శరీరము, నూతన యుగపు శరీరంగా వర్ణించుచున్నాడు (2కొరి 5:17) భౌతికంగా సమస్యకాదు (గ్రీకుతత్వం), కాని పాపము మరియు తిరుగుబాటే. శరీరము దుష్టమైనదికాదు. నిత్యత్తంలో భౌతిక శరీరమును క్రైస్తవ్యం దృడపరుస్తుంది. (1కొరి 15) అలాగైననూ, ఈ భౌతిక శరీరము, శోదరనకు, పాపమునకు, మరియు వ్యక్తిత్వంనకు యుద్ధభూమి.
ఈ పదము “నిరర్ధకమగునట్టు” అనగా “పనిచేయకుండా చేయటం” “శక్తి హీనం చేయటం” లేక “నిరుత్పత్తిగా చేయటం”, కాని “నాశనం” మాత్రం కాదు. ఇది పౌలు యొక్క అభిమాన పదము, దీనిని 25 సార్లు వాడినాడు. 8:3లో ప్రత్యేక అంశంను చూడండి. మన భౌతిక శరీరము నైతికంగా తటస్థమైనది, అదేవిధ:గా కొనసాగుతున్న ఆత్మీయ వివాదమునకు యుద్ధ స్థలం (12-13; 5:12-21; 12:1-2)
6:7 “చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పుపొందియున్నాడు” “చనిపోయిన వాడు పాపమునుండి ఎప్పటికి విడుదల పొందియున్నాడని“ అర్థము. ఎందుచేతననగా విశ్వాసులు క్రీస్తులో నూతన సృష్టి కాబట్టి ఆదాము పతనము నుండి వచ్చిన పాపపు బానిసత్వము నుండి విడిపింపబడినాడు. (7/:1-6)
[6 “విముక్తుడు” అన్న పదము (గ్రీక పదమునుండి వచ్చినదై (ప్రారంభ అద్యాయాలలో “నీతిమంతులుగా తీర్చబడి నట్టుగా (ఎ.ఎస్. వి.) అనువదించబడింఇ. ఈ సందర్భములో “విముక్తుడు” ఎక్కువ అర్ధమును ఇస్తుంది. (అపో 18:38) గుర్తుంచుకో, అక్కడి సందర్భమే అర్థమును నిర్ణయిస్తుంది. కాని నిఘంటువో లేక సాంకేతిక నిర్వచనమోకాదు. పదములు వాక్యములోనే అర్ధ్థములను, మరియు వాక్యములు వాక్య భాగములలోనే అర్థములను కల్లియుంటాయి.
[158 (నవీన) వాక్యము 6:8-11
8. మనము క్రీస్తుతో కూడ చనిపోయిన యెడల, మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడ జీవించుదమని నమ్ముచున్నాము. 10. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై ఒక్క మారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు. 11. అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి.
6:8 “యెడల” విశ్వాసుల బాప్తిస్మము, క్రీస్తుతో మరణమును ఉదాహరిస్తుంది.
[7 “ఆయనతో కూడా జీవించుదము” ఈ సందర్భము “ఇక్కడ మరియు ఇప్పుడు” అని తెలియజేస్తుంది. (1 యెహ 1:7) కాని పూర్తిగా భవిష్యత్ సంబంధమైనది కానట్లు సూచిస్తుంది. 5వ వచనం క్రీస్తుని జీవంలోని ఐక్యతను సూచిస్తుంఇ. బైబిల్ అంశం అయిన దేవుని రాజ్యమునకు ఇదే తన్యత కలదు. ఇది ఇప్పుడు అదేవిధంగా భవిష్యత్ సంబంధమైనది. ఉచిత కృప దీర్ధశాంతమును కలిగించాలి కాని ఉత్తరువుని కాదు.
6:9 “క్రీస్తు మృతులలో నుండి లేచెను” 6:4ను చూడండి.
యేసు క్రీస్తు పునరుత్థానంలో త్రిత్వము యొక్క ముగ్గురు వ్యక్తులు పనిచేసారని క్రొ॥ని॥ రూడిపరుస్తుంది. (1) ఆత్మ (రోమా 8:11); (2) కమారుడు (యెహాను 22:19-22; 10:17-18); మరి తరచుగా (38) తండ్రి (అపొ 2:24, 32; 85815, £26; 4:10; 5:80; 10:40; 13:30, 38, 84 87; 17:31; రోమా 6:4, 9) తండ్రి కార్యములు యేసుని జీవితం, మరణం మరియు బోధల అంగీకారం యొక్క దృవీకరణ. ఇది ఆది అపొస్తులుల వర్తమానంలో ముఖ్య అంశం. £2:14లో కర్ణిమాను చూడండి.
[| గ!డిక8 “మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు” [118% 114% “మరణమునకు ఇకను ఆయన మీద పరిపాలన లేదనియు” 79% “మరణమునకు ఇకను ఆయన మీద పరిపాలన చేయదనియు” 8కి “మరణమునకు ఇకను ఆయన మీద అధికారము లేదనియు”
కురైయ అనే క్రియ గ్రీకుపదమైన కురియాసి నుండి వచ్చినదై “యాజమాని”, “ప్రభువు”, “భర్త” లేక “అధిపతి” అని అర్థమిస్తుంది. యేసు ఇప్పుడు మరణమునకు ప్రభువు. (ప్రక 1:18) మరణము యొక్క శక్తిని పగులకొట్టిన మొదటి వ్యక్తి యేసు (1కొర15)
6:10 “పాపము విషయమై, కొక్క మారే చనిపోయెను”. యేసు పాపభరిత లోకములో జీవించిన యేసు పాపము చేయలేదు, పాపపు లోకము ఆననను సిలువ వేసిది (హెబ్రీ 10:10) మానవులు పక్షమున యేసుని ప్రాపప్రాయశ్చితార్థపు మరణము ధర్మశాస్త విధులను వాటి పర్యవసములను కొట్టి వేసినది. (గలతీ 3:18; కొలస్సి 2:18-14
[| “ఒక్క మారే అందరికొరకు” ఈ సందర్భంలో యేసుని సిలువ మరణమును పౌలు అభివర్ణిస్తున్నాడు. పాపమున కొరకైన యేసుని మరణము ఆయన శిష్యులు పాపమునకు చనిపోవుటకు ప్రభావితం చేసింది.
హీబ్రూ (గ్రంథము కూడాను యేసుని ఒక్కసారి యాగపూరిత మరణము యొక్క విజయమును నొక్కిపలుకుతుంది. ఈ ఒక్కసారి కార్యము ద్వారా రక్షణ మరియు క్షమాపణలు నిరంతముగా సంపూర్తి అయినవి. (ఒక్కసారి (ఎఫాపాక్స్), 7:27; 9:12; 10:10 మరియు “ఒక్కసారే అందరికొరకు” (హాసాక్స్), 6:4; 9:7, £26, 27, £8; 10:2; 12:26, 27) ఇది మాటి మాటికి పునరావృతం అవుతున్న త్యాగపూరిత, రూఢిగా చెప్పబడిన విషయము.
[2 “ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు”. 10ఎ వచనంలోని ఆరిస్ట్, 10బి వచనంలోని ప్రెసెంట్ ఎక్టివ్ ఇండికేటివ్ను విభేదిస్తుంది. విశ్వాసులు క్రీస్తుతో మరణించారు. విశ్వాసులు దేవుని కొరకు క్రీస్తుద్వారా జీవించుదురు. రక్షణ యొక్క ఉద్దేశ్యము క్షమాపణ మాత్రమే కాదు (నీతిమంతులుగా తీర్చబడటం) కాని దేవునికి పరిచర్య (పరిశుద్ధపర్పబడటము) విశ్వాసులు పరిచర్య కొరకు రక్షింప.
6:11 “అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను యెంచుకొనుడి” ఇది ప్రెసెంట్ మిడిల్ యొక్క ఆజ్ఞార్దపు వాక్యము ఇది విశ్వాసులు నిరంతరము అలవాటు చేసుకోవలసిన ఆజ్ఞ. క్రీస్తు వారి పక్షమున మరణించెనని యెరుగుట విశ్వాసి దైనందిక జీవితమునకు ప్రాముఖ్యమైనది. “యెంచుకొనుడి” అనే పదము (4:4,9) లెక్కల పదమై “జాగ్రత్తగా దానిచేర్చి” తెలిసిన దాని ద్వారా పనిచేయుట అని అర్థమిచ్చెను. 1-11 వ.లు క్రీస్తులో ఒకని స్థానమును గుర్తిస్తే స్థానియ పరిశుద్దీకరణ) 12-18 వచనాలు ఆయనలో జీవితంను నొక్కి పలుకుతున్నాయి. (వృద్ధి చెందెడి శుద్దీకరణ) 4వ.లో ప్రత్యేక అంశం చూడండి.
[1458 (నవీన) వాక్యము 6:12-14
12. కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావుకు లోనైన మీ శరీరమందు పాపమును పలనియ్యకుడి. 18. మరియు మీ అవయువలములను దుర్దితి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి జీవులమనుకొని, మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయువలములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి 14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాలపము మీ మీద ప్రభుత్వము చేయదు.
6:12 “చావునకు లోనైన మీ శరీరముమందు పాపమను ఏలనియ్యకుడి.” ఇది ప్రెసెంట్ ఎక్టిల్లో అజ్ఞాపూరకమైన వ్యతిరేఖించే వాక్యం. దీని అర్దము ఒక విధానములో ఉన్న కార్యమును ఆపివేయమని “ఏలుట” అన్న పదము 5: 17-21 మరియు 6:238నకు సంబంధించినది. పౌలు చాలా వేదాంత అంశములను మనుష్య గుణ ఆరోపణములతో వివరించాడు. (1) మరణము రాజ్యమేలెను (5:14, 17, 21, 6:28) (2) కృప రాజ్యమేలెను (5:21); మరియు (8) పాపము రాజ్యమేలెను (6; 12, 14) నిజమైన (ప్రశ్న ఏమిటంటే, నీ జీవితమును పాలిస్తున్నారు. విశ్వాసులు ఎంచుకొనుటకు క్రీస్తులో శక్తిని కలిగియున్నారు. కృప అని చెప్పుతూ వ్యక్తులకు స్థానిక సంఘమును మరియు దేవుని రాజ్యమునకు సమస్య ఏమిటంటే విశ్వాసులు పాపమును స్వార్ధమును ఎంచుకొనుట.
6:18 “మీ అవయువములను దుర్దితి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి” ఇది ప్రెసెంట్ ఎక్టివ్ ఆజ్ఞాపూరకమైన వ్యతిరేకించే వాక్యము. ఒక విధానంలో ఉన్న కార్యమును అపివేయుమని దీని అర్థము. ఇది విశ్వాసిలో పాపము చేయుటకు ఉన్న శక్తిని చూపిస్తుంది. (7:1; 1యెహా 1:8-2:1) విశ్వాసులతో క్రీస్తుతోని సంబంధము పాపము యొక్క అవసరతను పారద్రోలింది. 1-11వ.లు
[6 “సాధనములుగా” ఈ పదము “ఒక సైనికుని ఆయుధములు”ను సూచిస్తుంఇ. మన భౌతిక శరీరము శోదనలకు యుద్ద భూమి (12-18; 12:1-2; 1కారి 6:20; ఫిలి 1:20) మన జీవితములు బహిరంగంగా సాదృశ్యపదములను చూడండి.
1. రెండు క్రియలే మరియు ఆజ్ఞాపూరిత వాక్యములే ల్లి యుద్దపు రూపక అలంకరాలు
ఎ. దుర్ధితి సాధనములు
బి. నీతి సాధనములు
8. విశ్వాసులు వారి శరీరములను పాపమునకు గాని లేదా దేవునికి గాని సమర్పించుకోవచ్చు. జ్ఞాపకం ఉంచుకొ, ఈ వచనము విశ్వాసులనుద్దేశించినది ఎంపిక కొనసాగుతుంది; యుద్దము కొనసాగుతుంది.
6:14 “పాపము మీ మీద ప్రభుత్వము చేయదు” ఇది భవిష్యత్‌ను సూచించే వాక్యము. (కీర్తన 19:18) అదే విదంగా ఆజ్ఞాపూరకమైనదిగా పనిచేస్తుంది. “పాపము మీ మీద అధికారం చేయదు”. పాపము క్రీస్తు మీద ప్రభుత్వం చేయలేదు కనుక విశ్వాసుల మీద పాపము అధికారమునుంచలేదు (9; యెహాను 16:38)
[158 (నవీన) వాక్యము 6:15-19
15. అట్లయిన యెడల కృపకేగాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదుమా? అదెన్నటికి కూడదు. 16. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించు కొందురో, అది మరణార్థముగా పాపమునకు గాని, నీతి నిమిత్తము గా విథేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరెరుగురా? 17. మీరు పాపమునకు దాసులై యుంటిరిగాని యే ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో, దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై 18. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. ఇందుక దేవునికి స్తోత్రము 19. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను. ఏమనగా అ క్రమము చేయుటకై, అపవిత్రతకును, అక్రమమునకును, మీ అవయువములను దాసులుగా ఏలాగు అప్పగించితిరో, అలాగే పరిశుద్దత కలుగుటకై ఇప్పుడు మీ అవయువములను నీతికి దాసులుగా అప్పగించుడి.
6:15 ఇది రెండవ దయోట్రైబ్ 6:1వలె. రెండును పాపముతో విశ్వాసులు సంబంధము గురించిన ప్రశ్నకు జవాబిస్తున్నాయి. 1వ వచనం కృప, పాపము చేయుటకు ఉత్తరువు కానట్టిగా, 15వ వచనం, వ్యక్తిగత పాపపు చర్యలతో పోరాడవలసిన, ఎదిరించవలసిన విషయములతో వ్యవహరిస్తుంది. అదేవిధంగా విశ్వాసులు అంతకు ముందు పాపమునకు ఎలా సేవ చేసారో అలాగుననే ఆనందముతో దేవునికి సేవ చేయాలి. (6:14)
[1 98, ॥!184, 761/8 “పాపము చేయుదుమా” [1144 “పాపము చేయవలెనా?” తేకి “మనము పాపము చేయుటకు స్వేచ్చకలవారమా?
విలియమ్స్ మరియు ఫిలిప్స్ ఈ ఆరిస్ట్ సబ్సంక్టివ్ను (పైసెంట్ ఎక్సిల్ సబ్జంక్షివ్గా అనువదించినారు. ఇది సరిఅయిన దృష్టికాదు. ఇతర అనువాదములను గమనించండి. (1) “మనము పాపు చేయుదుమా?”. (2) సెంటెనరీ అనువాదము - “మనము పాపపు చర్చను చేయుదుమా?”. (8) “మనము పాపము చేయుటకు ఉన్నామా?” ఈ ప్రశ్న (గ్రీకులో నొక్క పలికి “అవును” అన్న జవాబును ఆశించునది. ఒక సత్యమును తెలియజేసే పౌలు డయా టైబ్పద్దతి ఇది. ఈ వచనము ఒక తప్పుడు వేదాంతమును వ్యక్తపరుస్తుంది. పౌలు తన వర్ణనతో “అదెన్నటికి కూడదు” అని పౌలు జవాబిచ్చుచున్నాడు. పౌలు సువార్త యొక్క దేవుని ఉచిత కృప చాలా తప్పుడు బోధకులచే అపార్థము చేయబడింది. దుర్వినియోగము చేయబడింది.
6:16 ఈ ప్రశ్న “అవును” అన్న స్పందనను ఆశిస్తుంది. మానవులు ఎదో ఒకదానిని లేక ఎవరో ఒక్కరిని సేవిస్తారు. ఎవరు నీ జీవితంను పాలిస్తున్నారు? పాపమా లేదా దేవుడా? మానవులు ఎవరికి లోబడతారో వారిని సేవిస్తారు. (గలతీ 6:7-8)
6:17 “దేవుని స్తోత్రము” పౌలు తరచుగా దేవని స్తుతించుటలో మునిగిపోతుంటాడు. పౌలు యొక్క రచనలు ప్రార్ధనల నుండి మరియు ఆయన ప్రార్ధనలు సువార్త జ్ఞానము నుండి వచ్చినవి. ప్రత్యేక అంశం పౌలు యొక్క ప్రార్ధన స్తుతి మరియు దేవునికి కృతజ్ఞత 7:25
[6 “పాపమునకు దాసులై యుంటిరి....” ఇది క్రియ యొక్క అసంపూర్ణ కాలం. “ఇది వారి పాత జీవితపు స్థితిని ఆరిస్ట్కాలంలో చెప్పుతూ ఇప్పుడు వారి తిరుగుబాటు స్థితి అంతమొందినదని తెలియజేస్తుంది.
[ఆ “దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై” ఈ సందర్భంలో, విశ్వాసం వలన నీతిమంతులుగా తీర్చబడిన జీవితం దైనందిక జీవితంలో క్రీస్తు సారూప్యతను సూచిస్తుంది. “బోధ” అన్న పదం అపొస్థలుల బోథ లేదా సువార్తను సూచిస్తుంది.
“హృదయము” ప్రత్యేక అంశం 1:24లో చూడండి.
(4
[1958 “యే ఉపదేశక్రమమునకు మీరు అప్పగింపబడితిరో”
(4
[1181 “యే ఉపదేశ సిద్ధాంతమునకు మీరు అప్పగింపబడితిరో” [1131 “యే ఉపదేశ రూపకమునకు మీరు అప్పగింపబడితిరో” 79% “మీరు స్వీకరించిన సువార్తలో ఏ సత్యమును కనుగొంటిరో” 8కి “మీరు స్వీకరించిన సువార్తలో ఏ సత్యమును కనుగొంటిరో” టుపోస్ (క్రమమునకు వేర్వేరు ఉపయోగములు ఉండటం సమస్య. 1. మాల్టన్ & మిల్లిగాన్, దావకాబులరీ ఆఫ్ గ్రీకు న్యూటెస్ట్‌మెంట్, పే. 645 మాదిరి
ఎ వి. ప్రణాళిక
(00
రూపం / బ్రాసే పద్దతి
డి. శాసనం / తిరిగి వ్రాసినది
ఇ. ఆజ్ఞ లేక నిర్ణయం
ఎఫ్. స్వస్థపరిచే దేవునికి అర్పించే మావన శరీరాల మాదిరి
జి. ధర్మశాస్త్ర శాసనములను అమలుపర్చుటకు వాడే క్రియ భావనలో £2. లౌ మరియు నిడా, గ్రీకు ఇంగ్లీష్ లెక్సికాన్ సంపుటి£. పే. 249
ఎ. మచ్చ (యెహాను 20:25)
బి. ప్రతిమ (అపొ 7:48)
మాదిరి (హెబ్రీ 8:5)
(00
డి. ఉదాహరణ (1కొరి 10:6; ఫిలిప్పి 3:17) ఇ. ఆదర్శము (రోమా 5:14) ఎఫ్. జాతి (అపొ 28:25) జి. పట్టీ (అపొ 28:25) 3. హరాల్డ్ కె. మౌల్చన్, దా అనాలిటికల్ గ్రీకు లెక్సికన్, రివైస్డు ఎ. ఒక గురుతు, ఒక అభిప్రాయం, ఒక దెబ్బ (యెహాను 20:25)
బి. ఒక రూపము డి. ఒక సూత్రం, క్రమం (రోమా 6:17)
ఒక ప్రతిమ (అపొ 7:43)
(00
ఇ. రూపం, తాత్పర్యం (అపొ 23:25) ఎఫ్. ఒక చిత్రం, భాగం (1కొరి 10:6) జి. ఎదురుచూడదగిన చిత్రం, అకారం (రోమా 5:14; 1కొరి 10:11) హెచ్. ఒక మాదిరి నమూనా (అపొ 7:44; హెబ్రీ 8:5) ఐ. ఒక నీతి మాదిరి (ఫిలి 3:17; 1థెస్స 1:7; 2 థెస్స 3:9) 1. తిమో 4:12; 1 పేతురు 5:38)
ఈ సందర్భంలో (ఐ)లో ఉన్న అర్దం శ్రేష్టమైనదిగా కనిపిస్తుంది. సువార్త, సిద్ధాంతమును అదేవిధంగా జీవితమునకు సూచనలును ఇస్తుంది. క్రీస్తులోని ఉచిత రక్షణ క్రీస్తు వంటి జీవితమును అడుగుతుంది.
6:18 “పాపమునుండి విమోచింపబడి” ఇది ఆరిస్ట్ పాసిల్ పార్టిసిపర్ క్రీస్తుని కార్యముద్వారా ఆత్మ కారకము వలన విశ్వాసులు పాపమునుండి విడిపింపబడినారు. విశ్వాసులు పాపపు నియంత నుండి (పరిశుద్ధపర్చబడి వ. 7 మరియు 22)
[5] “నీతికి దాసులైతిరి” ఇది ఆరిస్ట్ పాసివ్ ఇండికేటివ్ “మీరు నీతికి బానిసలైతిరి” ప్రత్యేక అంశం 1:17లో చూడండి. దేవుని సేవించుటకు విశ్వాసులు పాపము నుండి విడిపింపబడినారు (14, 19, ££2; 7:4; 8:2) ఉచిత కృప యొక్క గురిదైవిక జీవితము నీతిమంతులుగా తీర్చబడుట అనేది న్యాయపరమైన దృవీకరణ మరియు వ్యక్తిగత నీతి నింపుదల. మనము ఇతరులను సువార్తతో చేరుకొనవలెనని మనలను రక్షించెను, మార్చెను. దేవుడు మనతో ఆగిపోడు.
6:19 “మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాటలాడుచున్నాను” రోములోని విశ్వాసులక ఈ పత్రికను వ్రాస్తున్నాడు. పౌలు వినిన స్థానిక సంఘ సమస్యతో వ్యవహరిస్తున్నాడా? లేక అందలి విశ్వాసులు గురించి సత్యమును రూడిపరుస్తున్నాడా? పౌలు గలతీ 3:15లో వలె రోమా 8:5 కూడా దీనిని మొదట ఉపయోగించినాడు.
19వ వచనం 16వ వచనంకు సాదృశ్యంగా ఉంది. పౌలు, ఆయన వేదాంత అంశమును వర్ణించుటకు దీనిని మరళా చెప్పుచున్నాడు. కొంతమంది ఈ వాక్య భాగం గురించి దాసుని రూపక అలంకారమును ఉపయోగించినందుకు క్షమాపణగా అని అర్థమిస్తుందని చెప్పుచున్నాడు. ఎలాతైననూ, “మీ శరీర బలహీనతను బట్టి” వలన అది అమరదు. ప్రత్యేకంగా రోములో, మొదటి శతాబ్దంలో దాసరికం / బానిసత్వం దుష్టత్వం కాదు. ఇది కేవలం ఆ దినపు సంస్కృతి మాత్రమే.
(6) “పరిశుద్ధత కలుగుటకై” నీతిమంతులుగా తీర్చబడటం యొక్క గురి ఇది (22వ.) రక్షణకు సంబంధించి క్రొ!॥ని!! రెండు వేదాంత భావనలో చెప్పబడింది. (1) స్థానియ పరిశుద్దీకరణ, క్రీస్తు నందు విశ్వాసముంచుట వలన ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడి, రక్షణతో కలిసి వచ్చే దేవుని బహుమానం (బాహ్య దృశ్యం) (అపొప £26:18; 1కొరి 1:2; 6:11; ఎఫెసి 5:26-27; 1థెస్స 5:23; 2థెస్స 2:13; హెబ్రీ 10:10; 18:12; 1పేతురు 1:2) మరియు (2) వృద్ధి చెందెడి పరిశుద్దీకరణ, ఇది పరిశుద్దాత్మ విశ్వాసి జీవితంను రూపాంతర పరిచి క్రీస్తు రూపంలోనికి తీసుకొని వచ్చేది. (అంతరంగిక దృశ్యం, £2కొరి 7:1; 1థెస్స 4:8,7; 1 తిమో 2:15; తిమో 2:21; హెబ్రీ 12:10, 14), 6:4లో ప్రత్యేక అంశం చూడండి.
[98 (నవీన) వాక్యము 6:20-28
20. మీరు పాపమునకు దాసులైయున్చప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారై యుంటిరి. £21. అప్పటి క్రియల వలన మీ కేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి మరణము అంతమే £2£2 అయిననూ ఇప్పుడు పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్దత కలుగుటయే మీకు ఫలము; దాని అంతయు నిత్య జీవము £28 ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము.
6:20-21 ఇది 18 మరియు 19 వచనములకు వ్యతిరేకంగా చెప్పటమే విశ్వాసులు ఒక్క యాజమానికి మాత్రమే సేవించగలరు (1థెస్స 16:18)
6:22-28 ఇది ఒకనిని సేవించుట ద్వారా వచ్చే జీతం యొక్క తర్మశాస్త్రఅనుసారము ఈ పాపము మరియు విశ్వాసుల అంతము కృపాదృష్టిలో ఉన్న దానిని బట్టి దేవునికి స్తోత్రము మొదట రక్షణ వరము మన సహకారమువలననే అదేవిధంగా క్రైస్తవ జీవిత వరము కూడా మన సహకారం వలననే. రెండునూ విశ్వాసము, మారు మనస్సుతో స్వీకరింపదగినవే.
6:22 “పరిశుద్దత కలుగటయే మీకు ఫలము, దాని అంతయు నిత్య జీవమే”. “ప్రయోజనం” అన్న పదం “ఫలం” యొక్క ఫలం గురించి మాట్లాడుతుంది, కాని 21వ వచనం దేవుని సేవించుట ద్వారా కలిగే ఫలము గురించి మాట్లాడుతుంది. తక్షణ పలము, విశ్వాసుల క్రీస్తువంటి జీవితం. అంతిమ ఫలము ఆయనవలె ఆయనతో నిత్యము ఉండటం (1 యెహాను 3:2) తక్షణ ఫలితం లేనట్లయితే (మార్పు చెందిన జీవితం, యాకోబు?) చివరి ఫలితం న్యాయబద్దంగా ప్రశ్నించబడుతుంది. (నిత్యజీవం. మత్తయి?) “ఫలంలేదు, వేరు లేదు”
6:28 ఈ అద్యాయమంతటి సంగ్రహం ఇది. పౌలు ఎంపికను నలుపు తెలుపులో చూపిస్తున్నాడు. ఎంపిక మనదే - పాపము మరియు మరణము లేదా క్రీస్తు ద్వారా ఉచిత కృప మరియు నిత్యజీవము. పాతనిబంధనలోని జ్ఞానసాహిత్యములో “రెండు మార్గములు”కు సాదృశ్యంగా ఉన్నవి (కీర్తన 1; సామె4% 10-19; మత్తయి 77:18-14)
[6] “పాపపు జీతము” పాపము మనుష్య గుణ ఆరోపణముతో (1) బానిస యాజమానిగా (2) సైన్యపు అధికారిగా (8) జీతమును చెల్లించే రాజుగా (3:9; 5:21; 6:9, 14, 17)
(6) “దేవుని కృపావరము క్రీస్తునందు నిత్యజీవము” ఈ పదము “ఉచిత వరము”గా (కరిస్మ్రాగా అనువదించబడింది. ఇది మూల పదమైన (భారిస్ 3:24; 5:15, 16, 17; ఎఫెసి £2:8-9) నుండి వచ్చినది. ప్రత్యేక అంశం 8:24లో చూడండి చర్చాప్రశ్నలు : ఇది ధ్యాన మార్గదర్శక వ్యాఖ్యానం కావునా బైబిల్ యొక్క మీ స్వంత వ్యాఖ్యానమునకు మీరు భాద్యులు. మనమందరం మన కివ్వబడిన వెలుగులో నడవాలి. నీవు, బైబిల్ మరియు పరిశుద్ధాత్మ భావ వ్యక్తీకరణలో (ప్రముఖులు నీవు వేరే వ్యాఖ్యాన కర్తకు దానిని
విడిచి పెట్టకూడదు. ఈ పుస్తకంలోని బహుళ విషయములను ఆలోచించుటకు ఈ చర్చా ప్రశ్నలు సహాయపడతాయి. అవి ఆలోచింపజే సేవే కాని, నిశ్చితమైనవి కావు.
క్షే రక్షణతో మంచి కార్యముల సంబంధమేమిటి ?
£2. కొనసాగుతున్న పాపము, విశ్వాసి రక్షణతో ఎలాంటి సంబంధం కలిగి ఉంటుంది ? 8. “పాపములేని సంపూర్ణత”ను ఈ అధ్యాయం బోధిస్తుంది ?
4. ర5 మరియు 7 అధ్యాయాలలో 6వ అధ్యాయం సంబంధం ఏమిటి?
5. బాప్తిస్మము ఎందుకు ఇక్కడ చర్చింపబడింది ?
6. క్రైస్తవులు పాత స్వభావమును విడిచిపెట్టెదురా ? ఎందుకు ?
7. 1-14లోని (ప్రెసెంట్టెన్స్ మరియు 15-28లోని ఆరిస్ట్ టెన్స్ క్రియలను అధిగమిస్తున్న సూచనలు ఏమిటి ?
