Chapter 9 of 16

పేర్లుపెట్టి పిలిచి దేవుని చిత్తం తెలుపుట

పేర్లుపెట్టి పిలిచి దేవుని చిత్తం తెలుపుట

ప్రభువు స్పష్టంగా మాకు పేర్లు తెలుపటవల్లనే చెప్పగలము. తణుకు నుండి ఒక యువతి అనురాధ మరొక అవ్మాయి శారోను, అనురాధ నిన్ను సేవలో వాడుకొనబోవుచున్నారని తెల్పాము. నా పేరు పిలిసేత బాగుండునని ప్రార్థించగా రికార్డు ఫిబ్రవరి 17న జరిగింది. పోగ్రాము ఎప్రిల్ నెలలో వచ్చింది. అనురాధ దేవుని ఘనపర్చింది. మరొక సందర్బుంలో ఒక పసీతని పేరు పెట్టి పిలిచి ""అవ్మా, నీ భర్త ద్వారా చాల్రాశమలు పడుచున్నావు. నీకు విడుదల వస్తుంది అని తెల్పారు. ఎవరిరకైనా రెండు పేర్లు కలిగ ఉన్న వారండవచ్చునని మేడపై గొడడ్లిదెబ్బగురతులున్నాయని తెల్పారు. ఆమె సేటజీమీద ఆ గురతులు బహిరంగంగా తెలిప దేవుని వాగ్దానం పట్ల స్తుతి చెల్లించింది.

మరొక పసీత జ్యోతి అనే సేవకురాలి పేరు ఏడుసార్లు తెల్పారు. లోబడలేదు. ఆ రాత్రి ఆమె అనుకోనిరీతిగా పాముకాటుతో మరణించింది. భయంతో ఆ ప్రాంతంవారు ప్రభువును విశ్వాసించారు. యీరీతిగా అద్భుతంగా సపషటవైన శుబభకరవైన ఆనవవాళు ి ద్వారా దేవుడు మహిమ పొందుచున్నారు. ఎన్నికలేని మమ్ములను ఆయన సేవలో వాడుకొనుట ప్రభువు కృప అందరమా ప్రియ సాక్షులై సాగిపోవలయనని మా ప్రార్థన. దేవునికే మహిమ ఆమేన్.

118

Photograph from page 131 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 131

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

క్రీస్తు నన్ను దర్శించి రక్షించారు

జయసుధ

యోహాను 14:6. యేసు -నేనే మార్గమును, సత్యమును,

జీవమును— నా ద్వారానే తప్ప యెవడును తండ్రియెుద్దకు రాడు.

పరిచయము :

నేను సినీరంగంలో మంచిపేరున్న వ్యక్తిగా ఉండి ఎందుకు

ప్రైస్తవురాలిగా మారానో మీకు సాకష్యమస్తున్నందుకు చాలా

సంతోషంగా ఉంది. యీ అవకాశమచ్చిన యేసుకు వందనాలు.

నా బాల్యం నాకు చాలా జ్ఞాపకము ఎల్ రకజీ, యురక.జీ చదివేరోజుల్లో ప్రైస్తవ సంస్థలో సిస్టర్లు (నన్స) ఉండేవారు సిలువపై వ్రేలాడే క్రీస్తును చూచేదాన్ని చాపెల్లో ఫాదరు ప్రార్థనలు చెప్పించేవారు. ""ఎందుకిలా అసహాయంగా సిలువలో ఉన్నారు? పాపం కదా! అని ఆలోచించేదాన్ని, ఆ తరువాత విద్యాభ్యాసమంతా హిందా సాకళ్ళలో చదువుటవల్ల క్రీస్తుతో పరిచయంలేదు. ఎందుకో యేసు అంటే చాలా యిష్టత ఉండేది. ఆ తర్వాత చిన్న వయససులో సినిమా ప్రపంచంలోకి వచ్చేసాను. నాకు ఉబ్బసం వ్యాధి ఆసాత్మ ఉండేది. అది వచ్చినప్పుడు చాలా బాధపేదాన్ని. సినిమా ష�టింగులకు వెళ్ళుటకు ్రశమపేదాన్ని మా నాన్నగారిక నా సినిమా ప్రవేశం యిష్టత లేదు. అమ్మ, అమ్మమ్మ నాకు ప్రోత్సాహం యిచ్చేవారు. మా ఆంటీ కృషణగారి భార్య విజయనిర్మల గారితో నా తొమ్మదవ ఏటనుండి సినిమా ప్రపంచాన్ని గమనిస్తూ 12వ సంవత్సరంలో ప్రప్రధమంగా ప్రవేశించాను. జగపతిబాబు నాన్నగారి వద్ద సినిమాలో చేస్తున్నప్పుడు నా ఆనారోగ్యానికి జవాబుగా నాగపట్నంలో ప్రార్థనలకు వెళ్ళమని సలహా ఇచ్చారు. మా యింట్లో బ్రహ్మా సమాజ నమ్మకాలండేవి, పెద్దగా పూజలు జరికగవి కాదు గాని దేవాలయాలను దర్శించేవారము ప్రైతస్తవులంటే మా నాన్న గారిరకందుకో యిష్టత లేదు. ప్రార్థన ఏ రీతిగా చేయాలో తెలియదు. నాగపట్నం ప్రైస్తవేవాలయము దర్శించాము. చర్చిలో మోకరించి నేను నా వ్యాదినండి బాగయితే మరలా వస్తానని చెప్పాను. ఏమ అడిగావవ్మా అని నాన్న అడిగారు. ప్రతి ఏడాది వస్తానన్నాను అని చెప్పాను. నాకు జబ్బురాలేదని గ్రహించి అది దేవుని వల్లనే జరిగిందని తెలిసికొని

119

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు ప్రతి సంవత్సరము వెళ్ళేదానిని. ఆ తర్వాత హైదరాబాదులో స్థిరపడాను. ఆ తర్వాత ఎవరిద్వారానో బైబీలు సంపాదించుకొని చదువుట కారంభించాను.

2. అద్భుత దర్శనము :-

అది 1985వ సంవత్సరము మే 4వ తేదీ. నా భర్తగారితో బాంకాక�లో బీచ్లో యిద్దర ప్రయాణించగల సాకటరువంటి వాహనంలో చాలా సీపుగా ప్రయాణించే అవకాశం కలిగంది. నీటిలో ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. నాకు ఈతరాదు. ఈత రాదని నా భర్తకు గురతులేదు. ఒక్క లైఫ్ జారకట్టు మాత్రమే నా భర్త ధరించగా నేను వెనుక కూరొకని గట్టిగా పట్టుకున్నాను. చాలా బభయంగానే ఉంది. అప్పటివరకు వినిపంచిన చపపుళుి ఆగిపోయాయి. సరిగ్గా వింతైన చప్పుడు వినిపంచింది. ఎక్కడ చూచిననా నీళ�ి. మనుష్యుల అలికిడిలేదు. అనుకోనిరీతిగా రెండు చేతులు వదిలివేసాను. క్షణంలో పడిపోయాను మా వారికర�యింది ఏదో అయిపోతందని మాత్రం నాకర�మయింది. అందరి దేవుళ్ళ్రేర్లు చెప్పుట అలవాటే నా భర్త బుంబాయికి చెందిన వాడగుటచే సాయిబాబా పేరు నచ్చేది. ఎందుకో నాకు ఆపతాకలములో నాకు ఎవరిేపరా నా నోటికి రాలేదు గానీ, ప్రైస్తవులు నవ్ముచున్న యేసుక్రీస్తు పేరు నా పెదాలు ఉచ్చరించుట సంభవించింది. గట్టిగా యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరిస్తూ అంటే అరుస్తూ నీళ్ళలో ఉండిపోయాను. నీళుిత్రాగరాదని అర్థమయింది. నీకు ఈతరాకపోయినా ఈత కొటాటలని తీవ్రప్రయత్నం చేయసాగాను. నీళ్ళు క్రింద మట్టి కనిపస్తున్నాయి నా కాళ్ళు తాకలేదు. యిప్పటికీ ఆకషణాలను మర్చిపోలేను. కాలం, మధ్యాహ్నాం 1:30 అవుతుందని అర్థమయింది. సార్యకిరణాలు సాటిగా నాపై పడుతున్నాయి.

యేసు ప్రభువని ఆకారము సాటిగా నీళ్ళలో కలిసిపోయి నీళ్ళలో కదులుచూ ఒం్రల జుట్టులాగా తలనుండి తలనుండి బభుజాలమీదిగా నీటిలో జుట్టుకొనలు నీళ్ళలో తడిచి}గుతూ సార్యని చూచిన ప్రకాశమంత }గుతా ఆకారంగా యేసుక్రీస్తుని గుర్తించాను. ఆదివ్య దర్శనము తర్వాత నేను రక్షించబడినట్లు గుర్తించాను. దీనికి ముందు అసహనం కలిగంచిన గాలి, వింత శబ్దాలు ఆ తర్వాత ఆ యేసుక్రీస్తు దివ్య ప్రసన్నత గల దర్శనంలో చాలా పెద్ద కళ్ళతో కనిపంచిన యేసు సాధారణంగా

120

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు క్యాలైండర్లలో గానీ, కేరళా చర్చి ప్రాంతాలలో నేను చూచిన కండ్లకన్నా చాలా శక్తివంతంగా కనిపంచాయి ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ పైకివచ్చేసాను యీ అనుభవమంతా ఒకటిన్నర నిమషాలలో జరిగిపోయింది. అంతలో నా భర్త వాహనం ్రతిప్పుకొని నేను ఎకుకటకు ప్రయత్నించు సమయంలో నేను నిటారుగా, నీటిలో నిలబడాను. యిది ఎలా సాద్యము? నా కాళ్ళు కొట్టుకొనుటలేదు. అద్భుతంగా పైకి చేరాను. నా భర్త కూడా వచ్చి నిల్చాిరు ఈ విదంగా 5నిమషాలు సమయంలో జరిగింది. నేను పైకి చేరసమయమంతా యేసు యేసు యేసు () అంటా

జీవరబర, జీవరబర, జీవరబర ఉచ్చరించుట మానలేదు. నాతోపాటు వచ్చిన నా బంధువులు నిలిచి వున్నారు. నేను షాక�లోనే ఉన్నాను. యిది నిజమా? కలా? ఎలా జరిగింది? నా భర్తకు చెప్పిన వివరాలు నవ్ముటకష్టమయింది. ""ఎందురకలా అందరికీ యేసు క్రీస్తు కనిపంచాడని చెపుతన్నావెందుకు? అసలు క్రీస్తు ఎలా ఉంటారో ఎవరిరకైనా తెలుసా? ఎవరికీ నిజంగా కనిపంచడు" సర ఒక రోజు ఒంటరిగా నిరాశతో ఆలోచిస్తూ బాలాకనీ చేరాను. నేను }హాల్లో ఉన్నానంటున్నారు. నీవే మరొక సారి కనిపంచు. యిపుే ప్రత్యకషము కావాలి. అరగంట కనిపెటాటను. ఏమీ కనిపంచని నిరాశతో నా భర్త నిజమే చెప్పారా? అని ఆలోచించసాగాను. అంతలో నాలో ఆంతర్యాణి బోదించినట్లు ""నా అసలు రూపము ఎవరికీ తెలియదు నీకు తెలిసిన రూపంలో నుండుటనుబట్టి నన్ను గుర్తించావు." ఈ మాటలు ఎవరో చెప్పినట్లుగా అర్థమయింది. ఆయన రూపముకాదుగానీ ఆయన ప్రేమ ఎన్నడనా మారనిది. జీవితాలను మార్చిదని నేను తెలిసికోగలాగను. నేను సమరపణతో ప్రార్థించుకొన్నాను "ప్రభువా, నీ సన్నిధికి రావాలని ఉందిగాని కొన్ని బాద్యతలున్నాయి" దేవుని వాక్యం చదవుకుంటా ప్రార్థిస్తూ నా జీవితాన్ని కొనసాగించాను.

వ్యాపారంలో నషాటలు, సేవచేయుట

మా కుటుంబము వ్యాపారములో చాలా నషాటలనెదురుకన్నాము. డబ్బులు లేక నా భర్త చాలా కలవరంలో ఉండేవారు. నేను సినిమా ష�టింగు సమయాల్లో సమస్యల భారంగార్చి మరిచిపోయే దాన్ని. ఆ రోజుల్లో 48 గంటలలో నేను క్రీస్తులో మతం సీవాకరించి ప్రైస్తవురాల్ని కావాలన్న ఆశతో దగ్గరలోనున్న పసయింట్ థామస్ చర్చికి వెళ్ళి ఫాదరుగారిని సంప్రతించాను నాకు స్వయంగా నిరణయాలు తీసుకొనే ధైర్యముంది.

121

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు అవ్మా, నీవు ఆమేశంలో నిరణయం తీసుకుంటున్నావా? యింట్లో చెప్పావా? సర, మరొక మాడునెలలు కనిపెడాతను. నీ నిరణయంలో మారుపలేనిచో నేను బాపీతస్మమస్తానని ప్రార్థన గార్చిన పుస్తకాలిచ్చారు. నేను గతంలో భక్తితో అన్ని దేవతలకు ఒకటిన్నర గంట పూజలు చేసేదాన్ని. నా భర్త నా పూజగది ఎ.సి చేయించారు. నా భర్త నా నిరణయం గమనించి క్రీస్తు అవసరమా? మతం మారాలా? అన్నారు. మా అమ్మగారు మాత్రము ""అవ్మా, యేసు నీ కోసము కనిపెడుతున్నారమో నీకు సమయము వచ్చింది" అన్నారు. నేను క్రమంగా ఆలయానికి వెళ్ళాను. అది లైంటు రోజులు చాలా నిష్టతో ప్రార్థించేదాన్ని, మట్టి వున్నను మోకాళ్ళమీద నిలిచి ప్రార్థించేదాన్ని. మార్చి 24 బాప్తిస్మము తీసుకోగా ఎప్ఫిల్ మొదటి తారీఖన మొదటి సారిగా ప్రభురాత్రి భోజన్రకమంలో పాలుగన్నాను. రొటైటను తీసికొనుటలో పరమానందం అనుభవించాను. చాలా కాలంగా ఆశించిన వింత అనుభవం పొందాను.

సేవచేయుట క్రీస్తు నేర్పించారు

నేను ప్రైస్తవురాలిగా మారిన తర్వాత మొదటి పుట్టినరోజు డిపసంబరు 17వ తేదీ ధర్మకార్యముగా పేదవారికి సహాయము చేయదలచాను. ప్రప్రధమంగా నాకు పరిచయమైన 14 సంవత్సరాల పేద బాలుడు కేన్సరు వ్యాదిగ్రసతుడు. ఏదో 5వేలు సహాయము చేయాలని తలసేత అతని పూర్తిభారం లక్షలలో చేయవలసివచ్చింది. అది నా కుటుంబమునకు తెలియని రీతిలో సహాయపడుట చాలా కి�ష్టపరిస్థితి ఎదురుకన్నాను. నన్ను క్రీస్తు పేలకు సహాయపడుటలో తగిగంపును, శ్రమను నేర్పించుట్రై ఎన్నో అనుభవాల గుండా తీసికొని వెళ్ళారు. చివరకు ఆ కు��వాడు చనిపోయినప్పుడు ఆసప్రతి భల్లు కట్టుటకు యితరుల సహాయము ఆరి�ంచుటకు దేవుడే సహకరించారు. యీ సాపుర్తి ద్వారా నిన్నువలై నీ పొరుగువానిని ప్రేమించు పద్దతులు నేర్పించుట వల్ల నేడు ఎవ్.ఎల్ .ఎగా సేవచేసే తరుణం దేవుడిచ్చారు.

ప్రార్థనానుభవం :-

దేవుని ద్వారా ఏదైనా సాధ్యమేనని తెలిసికోకలాగను. ప్రార్థన ఎకుకవగా చేయాలి. రోజంతా దేవునితో మాట్లాడుతానే ఉంటను. ఏదైన క్లిష్ట సమస్యల్లో మోకరించి ప్రార్థించి

122

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు రగలిచాను. నా రగలుపుకు ఎందరో కారకులున్నారు. ప్రార్థన ద్వారా స్ర్సస్ తప్పదు. నాలురగైదు గంటలు ప్రార్థించగా అది న్యాయమైన కారణవైతే దేవుడు తప్పక జవాభస్తారని నా నమ్మకము. కేవలము వాక్యాలు వల్లిసేత దేవునికి దగ్గర కాలేము.

ప్రచారమే క్రియాత్మకం కావాలి

క్రియలే ప్రచారం చేయాలి

మన ప్రార్థనలు విశావాసంతో ఉండాలి. స్వార్థం ఉండరాదు. అన్ని ప్రార్థనలకు జవాబు రాకపోవచ్చు. సరు�కుపోవాలి. నా శక్తితో ఏదీ చేయలేను నీవే సమసతము చూచుకోవాలని దేవునికి అప్పగించుకోవాలి. దేవుని శక్తిపై నమ్మకము లేదనికాదు. శక్తిమాత్రం లేదని భావం. కొన్నిసార్లు క్రీస్తే నాతో మాట్లాడిస్తారు నేను మాట్లాడేది కొన్ని సార్లుమార్చిస్తారు.

నా ప్రైస్తవ జీవితంలో ఆయనను నవ్ముకొని ప్రజలకు సేవచేయాలనే ఆశయంతో నిలిచాను. నా కొరకు నా భర్త, నా యిద్దర్బ్బాయిలకొరకు ప్రార్థించండి. నా తల్లి, నాతోబుట్టువులకొరకు ప్రార్థించండి. నన్ను నమ్మినవారిరకై ప్రార్థించండి. దేవునికే స్తుతి నాకు మత శాఖలపై అవగాహన లేదు. యేసు నామంలో రక్షణ ఉందని మాత్రనే నమ్మాను.

ఈ సాక్ష్యము సేకరణ విభాగంనుండి

� � �. ఖవషట. అవ్/ువర్ఎశీఅ�వర గ్రహించబడినది.

సినీరంగంలో నున్న జయసుధ జీవిత సాక్ష్యంలో క్యాథలిక్ విశ్వాసిగా ఆరంభించి ప్రతి ప్రైస్తవ సంస్థలలో తన విలువైన సాకషంతో మతశాఖల కతీతంగా నాకు కనిపంచిన క్రీస్తు నా రక్షకుడు. నన్ను రక్షించారని చాటిచెపపు సాక్ష్యం అభినందనీయం హల్లెలూయ.

123

Photograph from page 136 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 136

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

ఆశ్చర్యకరుడు, ఆలోచనకరతయగు

ప్ర్రబభువు నా రక్షకుడు

హైమావతి, హైదరాబాదు.

పరమగీతము 4:10

""దేవుని ప్రేమ మధురమైనది. ్రదాకషార్సము కన్న అది

అతి సంతోషకరవైనది".

ప్రభువు నామములో మీకు నా వందనాలు. నా పేరు

హైమావతి. హిందా ఆచారాలలోనే నా బాల్యము గడిపాను.

మాది తెనాలి. నాన్న పాలపర్తి వీరాంజనేయులు గారు అమ్మ పున్నమ్మ. ఐదుమంది అవ్మాయిలు, ఒక అబ్బాయి కలిగారు. రెండవ అవ్మాయిగా నేను 8వ తరగతి వరకు చదివాను. వివాహము చేసారు. నా భర్త దురాగ మహేాశవార్రావు గారు. నా భర్త ఒక్కడే కొడుకు. నా కపపుడు 18 సంవత్సరములు. నా భర్త ఫారెట్టు ఆఫీసులో పనిచేసేవారు. చింతపల్లి సీలేరు ప్రాంతంలో నాకు బిడ్డలు జన్మించారు. దేవుడే లేడు. కొడుకు పుట్టలేదని బాధపేదానిని. నిరుత్సాహాంగా ఉండేది. మోహాన మాకు చివరవ్మాయి మా అత్తగారికి నా భర్త ఒక్కడే గనుక వంశము అంతరిస్తుందని బైంగతో నుండి ప్రైస్తవులను చేరి ప్రార్థించమని కోరది. ఆమె కూడా క్రీస్తు ప్రభావాన్ని నమ్మి మనవుడి కోసం ప్రార్థించింది. మా అత్తగారు చర్చికి వెళ్ళి వాక్యం విని ప్రార్థనా శక్తిని నవ్మారు. ప్ర�అర్థన ప్రార్థన అనే రెండు పదాల కలయిక ""ప్ర" అనగా ముందుగా, అర్థన అనగా అడుగుట, అబభ్యర్థించుట, విన్నవించుట, మనవిచేయుట. మీరు అడుగకమునుేప మీ పరలోక తండ్రికి అవి మాకు కావలయునని తెలియును.

ప్రార్థన పరలోక ద్వారము తెరచు తాళ్ము చెవి. భక్తుని చేతిలో బలమైన ఆయుధము. మా అత్తగారి ప్రార్థనా శక్తివల్ల నాకు అద్భుతము జరిగింది. బిడ్డలు లేకుండా టయాబైకటమీ ఆపరషన్ చేసికున్న నేను ఏడు రోజులు ఆసప్రతిలోనున్నాను. కాని కొన్ని నెలలకు నేను గర్బువతినని తెలిసికొని ఆసప్రతికి వెళ్ళి డాక్టును అడిగాను. ""అవ్మా, యిది అసాధ్యమైన విషయవే. ఎన్నో వేలమందిలో ఒకరికి పెఫయిల్ అవుతుంది. మా ఆసప్రతికిదే మొదటి కేసు." అన్నారు. వెంటనే మా అత్తగారు దేవుడు ఆశ్చర్యకార్యాలు

124

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు చేయు క్రీస్తు నా మనవి ఆలకించి నీపట్ల అద్భుతకార్యం చేసారు. అది అద్భుతమే జరిగి మగ్రిల్లవాడు పుడాతడు. మీర ఆయన మహిమను చూడండి. నేను అద్భుతాన్ని అనుభవించుటకు ప్రభువు సహాయం చేసినందున ప్రభుకుమార్ అని పేరుపెటాటము. నా ప్రసాతి కూడ ప్రైస్తవ ఆసప్రతిలోనె జరుగట నా భాగ్యము. మేము మా కాపురాన్ని చింతపల్లినుండి హైాదరాబాదునకు మార్చాము. పెద్దవ్మాయి విద్యాభ్యాసం కొరకు ఆ ప్రాంతము మాకు చాలా సహకరించింది. నేను ప్రైస్తవసహావాసం కావాలని ఆశించి ఆ ప్రాంతంలో నున్న మందిరాన్ని కనుగొని విశ్వాసులతో స్నేహం కలిగంచుకొని వాక్యము, ప్రార్థన, సహవాసం పాటలతో క్రీస్తును ఆరాధించుట కారంభించాను. ఎవరో స్నేహితులు నాకు బైబీలు నిచ్చారు. ఆర్.వి. నగర్లో సహవాసంలో నుండగా మాకు ఎన్నో సమస్యలు వచ్చిననా ప్రార్థన ద్వారా సాధించాను.

గతంలో చింతపల్లి నుభవాలు :-

మేము చింతపల్లిలో నుండగా, అది అడవీ ప్రాంతవైనందన పాపకు దయ్యముపట్టింది. పాపకొరకు విశ్వాసుల ప్రార్థన ద్వారా పసైతాను శకుతలప విడుదల పొందింది. యాకోబు 5:15 నానె రాయగానే పాప మంటలు వంట అని అరచింది. ఆ తర్వాత పెద్దగా ఆవలించగా దయ్యం పోయిన వెంటనే ఆరోగ్యము పొందింది. రెండవ అద్భుతముగా పిల్లలంతా కలిసి ఆట ఆడు సమయంలో బూమలో కరంటు వైరు తాకిన ఒక బాబుకు షాకు కలిగంది. చేతిలో వైరు అంటుకనగా మా పాపచూచి ""అవ్మా, మన ప్రికంటి బాబు ప్రమాదములోనున్నాడు. కరంటుతీగ చేతిలో ఉందవ్మా" అంటా అరచి చెప్పింది. నేను వెంటనే ""ప్రభువా," అని ప్రార్థించాను. యేసుని నామము శక్తిగలది కదా! వెంటనే బాబు చేతిలో వైరు విడిపోయి క్రిందపడింది. ప్రమాదము తప్పింది ఆ బాబు ఆ ప్రాంతంలో రంజరుగారి ఏకైక పుత్రుడగుటచే తల్లిదండ్రి ప్రభువు మహిమను కొనియాడి విశ్వాసములో స్థిరపడ్డారు. నేను ఎకుకవగా కీర్తనలు చదువుకొనేదాన్ని మా కుమార్తె లందరికీ క్రీస్తుపట్ల విశావాసం ప్రేమ ఉండేది. నా యింటి ప్రక్కనన్న విశ్వాసులతో కలిసి చాలా దారం ప్రార్థనలకు గృహాకూడికలకొరకు వెళ్ళి ప్రార్థనలో ఏకీభవించి ఆనందించగా వారి విశ్వాసము బలపడింది. నేనయితే విగ్రహారాధనపట్ల ఆసక్తి చూపలేదు. మా పాప ఇంటరు తర్వాత వివాహము చేసాము. కొన్ని సమస్యలు వచ్చాయి. శోధనల నెదురుకన్నాము. నా భర్త క్రొత్త ఉద్యోగం చేయాలని చదువుకోవాలని ఆశించి. యం.భ.ఎలో చేరారు. దేవుడే సహాయం చేసారు.

125

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

ప్రైస్తవ విశావాసంలో స్థిరత కలిగంది :-

ఒకసారి మా ప్రాంతమయిన తెనాలినండి హైదరాబాదు ప్రయాణం చేస్తున్న వేళ్లో క్రొత్త స్నేహితులు పరిచయమయయారు. వారు క్రీస్తు మహిమను గార్చి సంప్రతించుట వల్ల ఆనందించాను. పరసపరమా మాకున్న విశ్వాసము గార్చి సాక్ష్యము చెప్పాము. నా పట్ల ప్రభువు చేసిన రెండు కార్యాలు, పాపదయ్యం నుండి విడుదలపొందుట, కరంటు ప్రమాదంనుండి రక్షణ వివరించాను. వారిద్దరు ప్రైస్తవ విశ్వాసులు గనుక మంచి సువార్త బోధించి, సమస్యలన్నీ ప్రభువు తొలగించ సమర్థుడని తెల్పారు. మాతో ఇంటికి వచ్చి ప్రార్థించి, విగ్రహాలన్నీ తీసివేసి సంపూరణ సమరపణతో దేవుని సేవించాలని హెచ్చరించి వెళ్ళారు. వారి మాటలు నా హృదయంలో చాలా గొప్పగా ప్రభావము కలిగంచగా, నా సమస్యలు తొలగిపోయిన వెంటనే నేను ప్రార్థించుట, వాక్యము ద్యానించుటలో సంపూరణంగా నిమగ్నమయయాను. వారు చల్లపల్లిలో మంచి విశ్వాసులు వారి బోధ, ప్రార్థన నేను మరువలేను.

రోమా 8:28. ప్రభువు చిత్తంలో నా ఆత్మీయు అభివృది�్రై వారిని సమకూర్చి సమయోచిత సహాయమందించారు. మాకు సమీపంగా ఒక పాస్టరుగారి భార్య బ్రాహ్మాణ పసీత ఉండేది. వారింటికి ఆర్.ఆర్.్ర. మార్తి గారు గొప్ప దైవజనుడు వచ్చారని నన్ను ఆహ్వానించింది. మాడురోజులు ముచ్చటగా మీటింగులు నిర్వాహించగా నేను వెళ్ళి ఆనందంగా వారితో పాలుగన్నాను. సరియైన మారుమనససు ఎట్లుండాలి? పాపక్షమాపణ, స్థిరమైన విశావాస జీవిత వెళుకువలైన్నో వివరించారు. ఆ రోజుల్లోనే నాకు ఒక దర్శనము కలిగంది. రక్షణ అనే టిక్కట్టు నాకు చూపించారు. నాలో గొప్ప ఆనందం ఉత్సాహం కలాగయి. యిదే మారుమనససు అని గ్రహించాను. నాలో అనారోగ్యము దూరమైంది. దేవుడు మృదుమధుర స్వరంతో మాట్లాడారు. నాలో అవిశ్వాసము రాలేదు. దేవుని చూడాలని అడగలేదు. నమ్మి రక్షణ పొందిన తర్వాత బాపీతస్మము అవసరత గ్రహించి నా భర్తకు చెప్పి నేను పాపకషమద్వారా రక్షించబడాను. తర్వాత వెుట్టులో నేనుండాలంటే బాపీతస్మం కావాలి అన్నాను మొదట ఒప్పుకోలేదు గానీ దైవజనుడు మార్తిగారి మాటలు పనిచేసాయి. వారిలో విశ్వాసము కలిగంది. నేను క్రీస్తును నమ్మిన రీతిని బట్టి నా భర్త నాతో సహకరించగా యిద్దరము కలిసి 1997 సం�� ఏప్రిల్ 8వ తేదీ, బాపీతస్మము ముంచడము ద్వారా పొంది పెంతకోస్తు అనుభవంలో విశ్వాసములో స్థిరపడ్డాము. పెద్దపాప భ.ఎ. చదివింది. రెండవ పాప ఇంజనీరుగా నుండి శోధనలు రాగా, ప్రార్థించి

126

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు వాక్యం ఆధారంగా వాగ్దానము పొందింది. గృహము ని]్మంచుకోవాలని ఆశించి ప్రార్థించాను. దేవుని వాక్యాధారంగా విజయముపొందాము.

యెషయా 29:14.""ఈ జనుల యెడల ఆశ్చర్య కార్యము జరిగింతను బహు ఆశ్చర్యముగా జరిగింతను. ప్రతి అనుభవములో గొప్ప వాగ్దానము నాకు అందేది.

యోబు 8:7. ""యిప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను, తుదకు నీవు మహా అభివృది�పొందెదవు" అదేరీతిగా అంచెలంచెలుగా మా కుటుంబమంతా దీవెనలందుకున్నాము. హల్లెలూయ. యిల్లు ని]్మంచుటలో కొన్ని యిబ్బందుల ఎదురుకన్నాము.

యెషయా 55:13. నివాసములు లేని స�లములోనె మేము నివసించవలసినదని ప్రభువు తెల్పారు.

""ముండ్ల చెట్లకు బదులుగా దేవారు వృకషములు మొలుచును. దురదగొండి చెట్లకు బదులుగా గొంజివృకషములు ఎదుగును. అది యెహాోమాకు ఖ్యాతిగాను, ఆయనకు కొట్టివేయబడని నిత్యమైన జ్ఞాపక సాచనగాను ఉండును.

అది నాలో నా రెండవ పాప అకస్మిక మరణము నన్ను బాధించింది. ప్రభువు దయచూపి కన్నీరు తుడిచి ఆదరించి ధైర్యపర్చారు. ఆమె క్రీస్తుతో ఎకుకవ అనుబంధము కలిగయండలేదు.

నా నాలగవ పాప మోహన మంచి విశ్వాసిగా ఆత్మీయు అనుభవములు కలిగయండేది. దైవజనులు గుమ్మడి జాషువాగారి వద్ద బాపీతస్మము పొంది పరిశుద్ధాత్మ అనుభవము కలిగ అద్భుతమైన క్రీస్తు ప్రేమలో సాగిపోయేది.

మోహన వివాహము అద్భుతము :-

నేను నా చివరి పాప వివాహము కొరకు భారంతో ప్రార్థించుట కారంభించాను. ఒకసారి ప్రభువు కలద్వారా నాకు ఒక తల్లి కుమారుడు నిలిచియుండుట చూపించారు. ""అవ్మా, వీరికి మా అవ్మాయి కోడలుగా వెళుతుంది" ప్రభువును నవున్మిన వారినే ప్రభువు నాకు చూపించారు. మేము ఏ సంబంధాలు చూడలేదు. ఒక భక్తిగల చర్చి పాస్టరుగారి ద్వారా కలలో దేవుడు చూపించిన వ్యకుతల సంబంధం మారకదుటికి ప్రభువే రప్పించారు. ఒక రోజు తలుపు తీయగా కలలో చూపిన రీతిగా యిద్దరు తల్లికుమారులు కనిపంచగా

127

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు చాలా ఆశ్చర్యపడాను. అదే అబ్బాయితో వివాహము జరిగింది. ఈ వివాహము ప్రైస్తవ పద్ధతిలో జరిగించు రీతిని బట్టి దేవుని ఘనపర్చాను. ప్రార్థన ద్వారా అమెరికాలో స్థిరపడ్డారు. మోహన భర్తతో అమెరికా నయాజైర్సీలో నివసిస్తున్నారు. మంచి ప్రైస్తవుల సహవాసం లభించింది. భర్త ఉద్యోగములో ఎన్నో సమస్యలు రాగా, ఆమె ప్రార్థన ద్వారా ఘనవిజయాన్ని పొందింది. హల్లెలూయ.

నాకు ప్రభువిచ్చిన కుమారుడు ప్రభుకుమార్ ఇంటరు వరకు చదివాడు క్రీస్తు ప్రేమను రుచి చూడలేదు. భారంతో నా బాబు రక్షణ్రై ప్రార్థిస్తునే వున్నాను. ఎన్నో సమస్యలకు పరిషాకరం కలలద్వారా నాకు ప్రభువే బయలుపరచుచున్నారు

వృదా�ప్యములోనున్న మా అమ్మకు ప్రభువు రక్షణానుభవాన్నిచ్చారు. బాపీతస్మం తీసికొనుటకు జాప్యం చేసింది. బుట్టు తీయుటకు యిష్టత చూపలేదు. అయితే కొంతకాలానికి మా నాన్న మరణించగా, ఆటంకము లేనందన బాపీతస్మ అనుభవాన్ని పొంది ప్రభువులో ఆనందించింది. కొంతకాలానికి ప్రభువు దివ్యసన్నిది చేరింది. ప్రైస్తవ పద్ధతిలో సమాధి చేసాము. ప్రభువు మహిమార్థం చేసిన కార్యానికి బంధువులంతా ఆశ్చర్యపడ్డారు. నేను మరింత గొప్ప ఆసక్తితో పాస్టరుగారు చెప్పిన ప్రసంగాలు హృదయంలో భద్రపరచుకొని నా భడడ్లతో చెప్పుట కిష్టపేదాన్ని.

చదువరులైన మీకు కూడా యీ సందేశము ఆత్మీయు అభివృది�నివవాగలము ఆత్మీయ అభివృద్ధికి 6 సాతాలు కావాలి.

1. దోషరాహిత్యము :- కీర్తనలు 39:1,2 పాపము చేయరాదు, మార్గము సరిచేసి కొనుట.

2. దైవా�నము:- కీర్తనలు 1వ అద్యాయము. కీర్తనలు 39:3 ద్యానిస్తూ వుండగా మంట పుటైటను. లాకా 24:36 శిష్యుల హృదయాలు మండాయి.

3. దీనత్వం కావాలి. తగిగంపుతో జీవించాలి.

4. ధనాశ వీడాలి.

5. దైవచితాతనికి విధేయత చూపాలి

6. దైవప్రార్థన కావాలి.

ఈ నియమాలు మనమంతా పాటిసేత మహిమ రాజ్య వార్సులము కాగలము.

128

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు విగ్రహారాధన అందరూ మానాలని నాకు భారము కలిగ ఎకుకవ ప్రార్థిస్తూ కనబడినవ అరందరికీ దేవుడే నిజమైన వాడు మారగం, సత్యం జీవమని బోధిస్తూ వుంటను.

నా కయితే మోషే నడిపించిన రీతిలో అద్భుతాలు జరిగాయి. ఎర్రసముద్ం పాయులై నీరు గోడలా నిలుచుట గొప్ప అద్భుతమే అని ఎపపుడా ఆశ్చర్యపడి దేవుడు ఎంతో గొప్ప దేవుడని ఎల్లప్పుడూ ఘనపర్చి ఆరాధిస్తాను. తనకిష్టవైనవారి కష్టాలు తీరుస్తాడు. వారి శ్రతువులపై విజయము యిస్తాడు. నా భర్తతో కలిసి దేవుని విషయాలు చర్చిస్తూ, ధ్యానిస్తూ ప్రార్థించుకుంటాము. నా కుటుంబం కోసం ప్రార్థిస్తూ మా కుటుంబాలలో బంధువర్గము మొత్తం సజీవుడైన దేవుని ప్రేమించాలని ఆశిస్తూ వుంటను. నా జీవితంలో బాల్యంలోనె నన్ను ఏరపరచుకున్నాడనుటకు ఒకే నిదర్శిన మేమనగా నేను 9 సంవత్సరాల వయససులో ఉన్నప్పుడు మంచి కలవచ్చింది. నేటికీ అది తాజాగా గురతుకు వస్తూనే వుంటుంది.

నాకు కలవచ్చిన రోజు ఏదనగా ప్రతి ఏటా మా ప్రాంతంలో యిళుితగలబడేవి. మాది పెంకుటిల్లు. అద్దెకుండేవారం. ప్రకకగానున్న యిళ్ళు కాలే సమయంలో మేము చాలా భయంతో వణికేవారము. ఆ రాత్రి నిద్ద పోవాలని ప్రయత్నించే సమయంలో ఆకాశం తెరువబడింది. తెల్లని గు�ా�లు కనిపంచాయి. రోడ్లన్నీ బంగారు రంగులో చాలా ప్రకాశమంతంగా వున్నాయి.

ప్రకటన 6:2. ""నేను చూడగా ఒక తెల్లని గుఱ్ఱము కనబడెను."

ప్రకటన 13:7. ప్రతి వంశము మీద ప్రతి ప్రజమీద ప్రతిజనము మీద అధికారము యివవాబడిన వివరాలన్నీ ప్రకటనలో చదివాను. రాబోవు జీవితంలో నేను పరలోకమునకు వార్సురాల్నని బాల్యంలోనె తెల్పారు. చదువరీ, నీకు నాకు పరలోకం సిద్ధంగా ఉ ందని నమ్మగలవా? అటులయినచో, మరి నీకు రక్షణ టిక్కట్టు ఉందా? త్వరలో సంపాదించాలని అందరము ప్రభువులో ఆనందించాలని నా దీనప్రార్థన. ఆమెన్.

పరలోకము నా దేశము పరదేశినేనిలా మాయలోకమేగా నేను యాతికుడను. ఆమెన్, హల్లెలూయా.

129

Photograph from page 142 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 142

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

""మరణములోనుండి జీవములోకి"

చాగంటి డేవిడ్ హనుమా రెడిడ్

యోహాను 3:14 (ప్రకటన 12:11వ వచనము ప్రకారముగా)

""సత్యము కోసం అన్వేషిస్తున్న దైవప్రియులకు మహా

దేవుడను మన రక్షకుడునైన యేసుక్రీస్తు అను జగ్రదకషకుని నామమున

నేను మీకు శుభములు చెప్పుచున్నాను ""ప్రాచీనవైనటువంటి ప్రతి ఒకకటి మంచిదికాదు. నూతనమైన ప్రతి ఒక్కటి విడువతగినది కాదు సత్పురుషులు పరీక్షించి గ్రహించుదురు. మారు�లైతే ఇతరుల బుది�మీద ఆధారపడుదురు అని మహాకవి కాళ్ళదాసు హితోపదేశము చేపసను కనుక ప్రభువునందు దేవుని భడడ్లైన వార్లారా! నేను యిప్పుడు ""మనకు జీవమైయున్న క్రీస్తు గానములు" అనే పాటల పుస్తకములో వ్రాయుచున్నటువంటి కొన్ని సత్యములను దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో అనగా జా�నాత్మ దృష్టితో పరిశీలించి సత్యమేదో అసత్యమేదో కనుగొన వలసినదిగా నేను మవ్ములను ప్రార్థించుచున్నాను ""నేను గంటూుజిల్లా తాడేపల్లి మండలం, కుంచనపల్లి అనే గ్రామములో జన్మించియున్నాను. నా పేరు చాగంటి హనుమారెడిడ్ మానాన్నగారి పేరు చాగంటి కోటిరెడిడ్ అమ్మగారి పేరు వెంకమ్మ మేము నలుగురు అన్నదవ్ములము, నలుగురు అకకచెల్లెళుి గల కుటుంబము. ప్రైస్తవులంటై నాకు చన్నపపటి నుండి ద్వేషము. ఈ ప్రైస్తవ్యం పరాయి దేశాలనుండి వచ్చిన మతమని నా ఉద్దేశ్యం.

ప్రభువునందు ప్రియులారా నేను బాల్యము నుండి ఎంతో పోకిరిగా తిరుగుతా వుండేవాడిని, అందరితో గొడవలు పెట్టుకుంటా ప్రతిరోజు ఇంటిమీదకు గొడవలు పెట్టుకుంటా ప్రతిరోజు ఇంటిమీదకు గొడవలు తెస్తూ వుండేవాడిని నా చిన్నపపటినండి మా గృహాములో ప్రేమ అంటే ఏమటో నాకు తెలియదు కారణం మా అమ్మగారు నాన్నగారు ఎప్పుడు పోట్లాడుకుంటా వుండేవారు. ఎప్పుడు మా అమ్మగారిని మా నాన్నగారు తిట్టి కొడుతూ వుండేవారు కనుక నాకు క్రమముగా జీవించటం ఏమటో నా జీవితమునకు తెలియదు. ్రకమములేని జీవితం, దేవుడన్నా మనుష�్యలన్నా బభయములేని జీవితం మా కుటుంబములోనే ్రకమశికషణలేదు. కనుక నాకు ఎవరు క్రమశిక్షణ నేర్పిస్తారు. తెగిన గాలిపటంలాంటి జీవితం ప్రియులారా ఎప్పుడు

130

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు మాదక్రదవ్యాలు సేవిస్తూ వుండేవాడిని, నల్లమందు గంజాయి ఎకుకవగా సేవిస్తూవుండేవాడను, ప్రతిరోజు 50 సిగరెట్లు, ఒక మంగుళూరు కాలసతూ వుండేవాడిని ప్రతిరోజు 3 సినిమాలు, ఆదివారము అయితే 4 సినిమాలు చూస్తూ రికారిడ్ంగు డ్యానసులు, అల్లరితో కూడిన ఆటపాటల యందు ఆశ్గా జీవించేవాడిని.

నేను రైల్వేలో వరుకచేస్తున్నాను క్రొతతగాడెంలో అప్పుడు క్రిృషాణజిల్లా, బంటుమల్లి తాలాకా ఉరివి అనే గ్రావంనుండి బ్రదర్ పండ్రాజు రాఘవయ్యగారు అనే ఒక సహాోదరునివలన యేసు ప్రభువు వారి గురించి కొంత తెలిసికొనియున్నాను. ""పరిశు ద� గ్రంథదమును" కొని వాక్యమును బాగా పట్టుదలతో ప్రభువారిని వెదకితిని పరిశుద్ధ లేఖనములలో ప్రభువారు యిర్మయా 29:13 వచనముల ద్వారా నాతో మాట్లాడియున్నారు.

""మీరు నన్ను వెదకిన యెడల" పూరణమనససుతో నన్ను గార్చి విచారణ చేసినయెడల మీరు నన్ను కనుగొందురు. అనే లేఖనము ద్వారా నా హృదయ కలవరము వెుదలయినది. అప్పుడు ప్రభుని గార్చి పట్టుదలతో వెదకి ప్రభుని పాదములయెుద్ద ప్రార్థించినప్పుడు ప్రభువారు నాతో మాట్లాడి ఈ క్రింది భాగములు నాకు చూపించి నాకన్నులు తెరచి నేను చేసే పూజలు వ్యర్థమని చెప్పియున్నారు. విగ్రహములను ని]్మంచువారందరు మాయవంటివారు. వారికిష్టవైన విగ్రహములు నిష్రపయోజనములు తామే అందుకు సాకషలు, వారు గ్రహించువారు కారు ఎరుగువారు కారు గనుక వారు సిగ్గుపడరు ఎందుకూ పనికిరాని విగ్రహామును పోతపోసి దానినొక దేవునిగా నిరూపించువాడెవడు? ఇదిగో దాని పూజించువారందరూ సిగ్గుపడుదురు" యెషయా 44:9.

వారి విగ్రహములు వెండి బంగారము అవి మనుష�్యలచేతిపనులు వాటికి నోరండియు పలకవు కన్నులుండియు చూడవు చెవులుండియు వినవు ముకుకలుండియు వాసనచూడవు చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతకతో మాటలాడవు. వాటిని చేయువారును వాటియుందు నమ్మికయంచువారందరును వాటివంటివారై యున్నారు. కీర్తనలు 115:4-8.

ఈ విషయములు ప్రభువారు నాకు పరిశుద్ధ లేఖనములు చూచినటై�్లతే అతి

131

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు దేవతా బభక్తినుంచి నన్ను విముకుతనిగా చేసి జగ్రదకషకుడైన ఆయననే ఆరా*ాించుటకు ఆయన కృప నాకు చూపించెను. నేను భయంకరమైన వ్యభిచారం చేస్తూవుండగా ్రపబువు వారు నాకు పరివుద�లేఖములలో ఈ క్రింది భాగం చూపించి నా జీవితమును సరిచేపసను. ""నేను మీతో చెప్పునదేమనగా ఒక పసీతని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హాృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును." అని ప్రభువు వారు నాతో మాట్లాడినప్పుడు మత్తయి 5:28.

నా జీవితమును వ్యభిచారమునుండి వాక్యముద్వారా రక్షించెను. ""యోబు గ్రంధముద్వారా ప్రభువు నాకు గొప్ప సత్యమును చూపించి యున్నారు." నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును. యోబు 31:1 ప్రభువారితో నా కన్నులు అటుఇటా చూడకుండా వాక్యప్రకారముగా నిబంధన చేసింటిని త్రాగుబోతు తనమునుండి తిండిబోతు తనమునుండి కారాజర్దా కి�్లల బారినుండి కోళుి కోయించి బాగా పపైచేయించి పలావులతో మంచి భోజనము చేస్తూవుండేవాడిని. ఈ త్రాగుబోతు తనమునుండి పరిశుద్ధ లేఖనములలో సామెతల గ్రంధము చూపించి ప్రభువు ఆయన కృపలో ఈ విషయం అర్థము చేసికొనుటకు ప్రభువు సహాయముచేపసను. ్రతాగుబోతులను తిండిపోతులను దరిద్దులగుదురు. నిద్మతతు చింపిరిగుడడ్లు ధరించుటకు కారణమగును. సామెతలు 23:21.

సామెతలు 29:22,23 ప్రకారముగా కోపము, గర్వము, కులమనే భయంకరమైన మతమునుండి ప్రభువారు ఆయన కృపలో నన్ను బభ్రదపరచెను. నేను సినిమాలు చూచే విషయంలో ప్రభువారు రోమాప్రతికలోని ఈ భాగమును చూపించి సినిమాలు ఆత్మీయ నష్టం కలిగస్తాయి అనే మేలుకలుపునిచ్చారు. కూడిన ఆటపాలనుండి నన్ను ప్రభువారు రక్షించిరి. సినిమా అ్రేకష అల్లరితో కూడిన కూడిన ఆటపాటలైనను మతతయినను లేకయు, కామవిలాసములైనను పోకిరిచేషటలైనను లేకయు కలహావైనను మత్సరవైనను లేకయు పగటియుందు నడుచుకొన్నట్లును మర్యాదగా నడుచుకొనుము అని ప్రభువు రోమా ప్రతిక 13:13 వాక్యభాగము చూపించి సినిమాలు, అల్లరి, పోట్లాటలు ఆయన ఘనమైన నామములో మానిపంచెను. నేను చేయుచున్న ఉద్యోగములో ప్రభువు మంచి ఆశీర్వాదము దయచేపసను. 1984వ సం��రమునకు నాకు వివాహమయి 7 సంవత్సరములు అయినది. మాకు పిల్లలు లేరు పిల్లల విషయమై ప్రార్థించినప్పుడు

132

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు ్రపబువు నాకు ఆదికాండము 17:24, రోమా 9:9 వచనములు చూపించి 1984 సంవత్సరము జనవరి 26 తారీకున రాత్రి 9:35 నిమషములకు ప్రభువు నాకు వాగా�నముచేసి బలపరచి నీ భార్య నీకు కుమారుని కంటుంది. పుట్టే ఆ బాబుకి ""సమాయేలు" అని నామకరణము చేయవలైనని నాతో ప్రభువు చెప్పియున్నారు. యోహాను జన్మం క్రమములో దేవుడు చేసిందే నాపట్ల చేసారు హల్లెలూయ.

1985 సంవత్సరమున మార్చి 19వ తేదన నా భార్య ప్రసవించి మగభడను కనగా ప్రభువారి నామములో అతనికి ""సమాయేలు" అని పేరు పెట్టినాము. రెండవ కుమారెతపేరు ఎస్తేరు రాణి, మాడవ కుమారెత కీర్తన. ప్రభువునందు ప్రియులారా! నాకు కడుపులో క్యాన్సరు గడడ్వచ్చినది, శరీరమంతా మచ్చలతో కుషుటరోగము వచ్చినది. ఈ విషయమై సికిందాబాద్, రైల్వే హాసపల్ లాలాగాడలో జాయిన్ అయినాను 20 రోజులు హాస్పిటల్లో వుండి మందులు వాడినా ఆరోగ్యము రాలేదు. ప్రభువు నామములో ఉపవాసముండి ప్రభువు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభువువారు 2తిమోతి 2:1 ప్రకారముగా 1985 సంవత్సరములో నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కవ్ము అని ప్రభువు మంచి స్వస్థత యిచ్చారు. ప్రభువు సన్నిధిలో పాపములు ఒప్పుకొని పరిశుద�తలో జీవించటం ప్రభువారు నాకు నేర్పించి అపోసతులుల కార్యము 2:38 వచనము ప్రకారము నా పాపములు ఒప్పుకొని మారుమనససు, పాపకషమాపణనిమతతము విజయవాడ కృషాణనదిలో బాప్తిస్మము తీసుకుంటిని. అప్పటినుండి నా జీవితములో నాతన అధ్యాయము ప్రారంభవుయెయను. పూర్వాము దాషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమంచి నమ్మకవైనవానిగా ఎంచినందుకు నన్ను బలపరచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజు�డనైయున్నాను ""తెలియక అవిశ్వాసము వలన చేసితిని గనుక కనికరింపబడితిని. 1తిమో. 1:12,13. నా కొరకు, నా కుటుంబము కొరకు ప్రార్థించ మనవి, వందనములతో... చాగంటి డేవిడ్ హనుమారెడిడ్, కుంచనపల్లి, తాడేపల్లి (వం), గుంటూరు జిల్లా.

133

Photograph from page 146 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 146

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

↑ పైకి / Back to top