Chapter 4 of 16

సాక్ష్యాలు 6–7

38

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

నా భర్త మెదక్ జిల్లా వాస్తవ్యులయినను 1966లో కలకతాత వెళ్ళాము, జంషడ్పూరు ఆ గ్రామంలో ఉద్యోగం కోసం తిరిగాము 1976లో చివరిగా హైదరాబాదు చేరాము. మా నాన్న సేవలో వున్నప్పుడు పూర్తిగా వృదు�డై 93 సంవత్సరముల వయససులో 2003 వ సంవత్సరములో ప్రభువునందు నిద్రించారు. సేవ కొనసాగించాలని ప్రోత్సహించారు. నా రెండవ కుమార్తె ఉషా అమెరికాలో స్థిపడుట దేవుని చిత్తమయింది. నేను అమెరికా దర్శించే భాగ్యం కలిగంది. నా భడడ్లను ప్రైస్తవ కుటుంబాలలోని వ్యకుతలతో వివాహం జరిపించాను. నా భర్తగారు 2004లో ప్రభువు చెంతకు చేరారు. నాలగవభడడ్ జోయ�ు లైక్చిరరుగా సేవచేస్తూ ఎందరో యవ్వనస్తులను ప్రభువు చెంతకు నడిపించే ధన్యత పొందింది. సాకష్యాలేసకరణ చేయు గ్రేస్విజయ సోదరిని అమెరికాలో దర్శించి ఆనందించాను. ఆమె సోదరి కృపకుమారెతలు వాణి దీప యిద్దరా నా కుమారెత ద్వారా ఆత్మీయంగా బలపడినవారని ధైర్యంగా సాక్ష్యమిస్తాను. నా కుమార్తె అవివాహితగా ఉ ంటా తాతగారి సేవను సీవాకరించి ప్రభువు పిలుపు మేరకు నిడదవోలు సంఘపెద్దల సహకారంలో తాతగారైన పఫిలేవెానుగారి పరిచర్యను నిరివాఘ్నంగా కొనసాగించుట గొప్ప ధన్యతగా భావిస్తున్నాను.

ఆమె చుటుట ప్రకకలన్న చిన్న గ్రామాలలో మంచిసేవ చేయగల్గుచున్నది. నమ్మకమైన సేవ, శక్తిగల సేవలో దేవుడే చేయిపట్టి నడిపిస్తున్నారు. ప్రస్తుతము సంఘసరభయల సంఖ్య పెరుగుటచే విశాలమైన మందిరము నిరా�ణమున్రై పూనుకొని నా భడడ్ జోయ�ు ధైర్యంగా సేవలో �నమయింది. నా తండ్రిలో దేవుడు తెచ్చిన మారుప గణనీయమైన అద్భుతమైన సేవ ద్వారా నేక ఆత్మల రక్షణాభారముగా నాకుమారెత నిర్వాహించుచున్నది. అనేక మషనరీల జీవిత వివరాలు సేకరించి పుస్తకము ముద్రించింది. నా తండ్రిని దర్శనము ద్వారా దేవుడే పిలిచి బలపరచి స్థిరమైన సంఘసేవనిచ్చిన అద్భుత పరిచర్యను నేను అనేకులకు తెలియపరచుట్రై ఆశించి యీ సాక్ష్యాన్ని మీకందిస్తున్నాను. దేవునికే సదా ఘనత మహిమ చెల్లునుగాక ఆమేన్ హల్లెలూయ.

39

Photograph from page 52 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 52

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

సాక్ష్యం 6. నన్నెంచుకున్నావు యేసా నా జీవితము నీ కోసమే

రాజా () సినిమా యాకటరు.

యిర్మయా 29:11

""నేను మవ్ములనుదే�శించిన సంగతులు

నేనెరుగుదును. రాబోయే కాలమందు మీకు నిరీక్షణ

కలుగునట్లు అవి సమాదానకరవైన ఉదే�శములేగాని

హానికరమైనవి కావు."

బాల్యము :-

దేవునికి సోత్రతము. నా పేరు రాజా. ప్రైస్తవ విశావాసంతో ఏబైల్గా వ్యవహారించగా నిజమైన దేవుని ప్రేమజావాల నన్ను తాకింది. బాల్యంలో నా తల్లిదండ్రులు వింతైన కలయికగా తండ్రి, హిందువుగా బ్రాహ్మాణునిగా నుండగా అనుకోని రీతిగా భ్రటిష్ వనితను వివాహమాడారు. వీరి గతాన్ని బట్టి ప్రైస్తవులకు హిందువులకుగల అలవాట్లు తేడాలు క్షుణణంగా గ్రహించగలాగను. ప్రైస్తవులలో నున్న క్షమ, ప్రేమ, దయ, నిరీక్షణ, యీ వివరాలేమీ నాకు తెలియదు. క్రీస్తును నేను నా స్వంతరక్షకునిగా సీవాకరించి నేను ప్రైస్తవుడనయ్యాను ఈ విలువలన్నీ తెలిసికోగలాగను. నా తల్లి నా తండ్రిని ఎన్నుకొనుటలో దేవుని సంప్రతించలేకపోయిందని నా అభిప్రాయము అందుకే మనము ముఖ్యమైన నిరణయాలు చేయుటకు తప్పక మన సృష్టి కరతను సంప్రతించాలి. సరియైన వ్యకుతలను కలవాలి అడగాలి ప్రార్థించాలి. దేవుడెన్నడా తనపై ఆధారపడు వారి అవసరాలు తీరచుటకు ఎల్లవేళ్లా సంసిద్ధంగా వుంటారని నవ్మాలి. మా అమ్మ నిరణయము వల్ల ప్రతిపఘలంగా చాలా శ్రమ అనుభవించింది. చాలా దీనస్థితి, అవమానము, నొపిప, బాధ ఎదురోకగలిగంది. మేము వారితో చాలా కొద్దికాలమే గడిపాము. మా నాన్న చాలా వ్యర్థ వ్యసనాలకు బానిసగా త్రాగుడు, తిరుగుబోతు తనముతో చాలా హీనస్థితికి చేరాడు. వేరపసీతలతో అక్రమ సంబంధాలేరపరచుకొని అమ్మముందే ఆమెను అవమానపరచుట చాలా దు'ఖంకలిగంచగా ""ప్రభువా, నేను నిన్ను ఎందుకని ఆశ్రయించి ప్రార్థించలేదు?" అని రోదించేది. ఈ మానసిక వేదనల పఘలితంగా కేన్సరు వ్యాధి తోడయింది కివెా, కరడియేషన్ వల్ల బాధలు అదికమయయాయి. ఆమె శ్రమపడుట చూచి మేము ముగ్గురము దు'�ంచేవారము.

40

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు నాకు యిద్దరు సోదరీమణులున్నారు. నేనొక్కడినే మగవాడిని గనుక నా ఆలోచనలు చాలా ప్రత్యేకంగా ఉండేవి.

నా ఆలోచన ప్రకారము మన నిరణయాలు అతి జాగ్రత్తగా చేసికోవాలని నిరణయించుకున్నాను. తల్లి ఒడిలో ఆనందంగా గడ్రవలసిన నేను నా బాల్యంలో అనగా 5 సంవత్సరాల వయససులో నా తల్లిని కోలోపయాను. తల్లి ప్రేమ కావాలని త్రించాను. ఎందుకో దేవుని ప్రేమ తల్లిదండ్రుల ప్రేమను మర్చిపోజేయగలదని అనుభవం ద్వారా గ్రహించాను. మా నాన్నగారు విశాఖపట్నం వాస్తవ్యులు వారికి తోబుట్టువులండేవారు. మా సోదరీలు నేను ముగ్గురము ఒంటరిగా మగిలాము. ఎందుకనగా మమ్ములను వదలి మానాన్న గల్పు దేశము చేరాడు. వసకట్ ప్రాంతంలో మా నాన్న ఉద్యోగం చేయాలని చెప్పాడు. మమ్ములను ఆయన తోబుట్టువుల వద్ద వుంచాడు. బంధువులేనాడా సవాంతవారని చెప్పలేము. ఎవరి పిల్లలు వారికే ముద్దు. వారికి యిష్టము. మా బంధువులు వారి స్వంత పిల్లలను అతిగారాబంగా చూస్తూ, మమ్ములను పరాయిగా వసతి చూపినను ప్రేమ చూపలేదు. వారి నిరాదరణ వల్ల మేము అనాధలమేనని గండెల్లో బోలైడు బైంగతో మా బాల్యం ఆనందంగా మంచి ప్రేమించే తల్లిదండ్రులతో సర్వ సుఖాలతో అవసరాలు తీరగా కేరింతలతో ఆడుకొనే వయససులో దు'ఖంతో గడిేపసాము. దయచూేప వారు ప్రేమ కనపర్చివార కరువయయారు. మా నాన్న మా దగ్గరకు వేసత కనీసము అమ్మలేకపోయినా నా అనేనాన్న ఉంటారని ఆశించగా ఎంతో ఆతృతతో ఉత్సాహంతో ఎదురు చూచిన మాకు నిరాశ మగిలింది. రో� ్రతాగివచ్చి బాధించి కొట్టి తిట్టేవాడు. ఎందుకీరీతిగా ప్రవర్తిస్తున్నాడో మాకేమీ అర్థం కాలేదు. కొన్నిసార్లు తప్ప త్రాగి రోడడుమీద పడివుండేవాడు. మేము ఏడసతుంటే చూచేవారంతా నవ్వేవారు. కనీసము మాట సహాయము కూడా చేయలేనివారిగా మగిలారు.

2. అమ్మ నాన్నలను కోలోపయాము :-

ఒక్క ప్రైస్తవుడు కూడా మాకు సువార్త చెప్పుట గానీ, ఆదరణగా మా పరిస్థితిని బట్టి మంచిమాట పలుకట గానీ, చర్చికి ఆహ్వానించుట గాని చేయలేదు సరికద చాలా విమర్శించేవారు. నాకారోజుల్లో 13 సంవత్సరాలున్నపుే నాన్న కూడా మరణించారు. నాకే ఎందుకింత బాధకలాగలి? ఎందుకీ శ్రమ సంభవించింది? యీ ప్రశ్నలతో గండెల నిండా బైంగతో ఒంటరిగా ఏడ్చేవాడిని అందుకే చదువుచున్న మీకు నా సలహా చెప్పాలి.

41

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు తల్లిదండ్రులయితే మీ పిల్లలను ప్రేమతో చూడండి. భడడ్లయితే మీరు తల్లిదండ్రులు బ్రతికివున్నందుకు, వారు మీకు అన్ని అవసరాలు తీర్చి ఆప్యాయతగల కుటుంబం, అనుబందం, అన్యోన్యతను, ప్రేమను కురిపిస్తున్నందుకు కృతజ్ఞత కలిగ యండాలని వినయంగా మనవి చేస్తున్నాను. నా అనుభవం మీకు చెప్పాలన్న, నాకీ భావం కలిగంచింది. మా నాన్న ఆఖరి నిమషములో దొంగవలై క్రీస్తు వద్ద క్రీస్తు వద్ద క్షమ పొందాడో లేదో తెలియదు గానీ అమ్మవలై సమాధి చేయండి, కాల్చివద్దన్నాడు. మేము ఎవరి సహాయము కోరాలో తెలియని స్థితిలో చదువుకుంటున్న సాకలు టీచరు జైనిపఘర్ గారు అంత్యక్రియలు చేయుటలో సహాయపడ్డారు.

ఒక చర్చికి వెళ్ళి పాస్టు గారిని ప్రాధేయపడగా, మీర శాఖకు చెందినవారు? మతంలో శాఖలుంటాయని తెలియదా? ప్రొటసటంటువారిలో, బాప్టిస్టు, సి.యస్.�. లాథరన్ మొదలగు శాఖలు, అంతే కాదు రోమన్ కాథదలికుకలు కూడా శవా*్నపూడచుతారు కదా! మాకివేమీ తెలియని అనుభవంలో చాలా చర్చివారిని కలిసి ఆదివారమగుటవల్ల తెరిచిన తలుపులన్నీ వెదకి వేసారాము. మేము డబ్బులిస్తామండి, ""అంత్యక్రియలు జరిగంచండి" అంటా అలమటించాము. శవాన్ని అంత్యక్రియలు చేయకుండా ఎకుకవేసపు ఉంచరాదన్నారు. పురోహితుడి సమీపించాడు. కాలచుటకు సన్నాహాలు చేస్తానన్నాడు. నా తండ్రికోరినట్లు పూడ్చాిలి గానీ బాడిదగా మార్చలేనని తలంచాను. ఎందుకో గుండలవిసేలాగా ఏడ్చి ప్రార్థించాను" దేవా, నా తండ్రిని దయతో క్షమించు నిన్ను తెలిసికోలేని అవివేకంలో చనిపోయాడు. నేను నిన్ను నమ్మాను. సహాయం చేయండి అని ప్రాధేయపడతూ ప్రార్థన చేసాను.

3. క్రీస్తుప్రేమ నన్ను తాకింది :-

యీ సమయంలో మా టీచరు జైనిపఘర్ సహకారంతో ఏదోరీతిగా నాన్న కోరినట్లు పూడచుట జరిగించాము. ఆ తర్వాత మాకు ఏమీ నిరీక్షణ లేని ఒంటరివారమయయాము. మాకు పరిచయమైన పేతురు గారు, లిడియ గారు మాకు ఆదరణ నిచ్చి ప్రప్రధమంగా సువార్త నిందించారు. క్రీస్తు సువార్తమాకు జీవితానికి క్రొత్త అరా�న్నిచ్చింది. నాలో క్రొత్త జీవితం ఆరంభవుయింది. నా వ్యర్థ ఆలోచనలకన్నీ సవాస్థిచెప్పి క్రీస్తు నాతన మారుమనససుతో క్రొత్త ఉత్సాహంతో జీవితాన్ని ఆరంభించాను. నా 15వ ఏట క్రీస్తు ప్రేమను ప్రకటించుట కారంభించాను. యింటింటికీ వెళ్ళి పారుకలలో కూడా నాలో క్రీస్తు కలిగంచిన క్రొత్త అనుభవాలను గార్చి సాక్ష్యమిచ్చాను. చర్చికి వెళ్లుట కారంభించాను.

42

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు చిన్న ఉద్యోగము చేయాలని ఆరంభించాను. నాతోబట్టువులు ఆడవారిగా నున్నందున ఒంటరిగా జీవించడము అతి క్లిష్టంగా మారింది. ఉద్యోగాన్వేషణలో పురుషహాంకారంతో మా అక్కల జీవితాన్ని నాశనం చేయాలని ప్రతి సందర్బుంలో రాబందుల్లా నిలిచారు. రుంటరావాలో ఉద్యోగము బదులు మా అకకలను సార� కోరికలకు ఉపయోగించుటకు యతి�ంచేవారు.

ఒక్క రాత్రి గడిపితే జీవితమంతా పోషిస్తానని మాట యిచ్చేవారు. వారి దు'ఖం చూస్తూ చాలా బాధపేవాడిని మా అభిప్రాయంలో మనుష�్యలంతా ఒక్కటే సావార�పరులు. యితరులకు ప్రేమ పంచలేరు లోతైన భక్తి లేదు. ఆదరించేవారు లేరు రుా శోధనలు తట్టుకొనే ధైర్యము లేని వారమై నేను మా అక్కలు మరణించాలని నిరణయించుకున్నాము. ముగ్గురము కలిసి ఒకేసారి ఎం్రడిన్ పొలాలలో వాడే ఎరువు విషపూరితమని తెలిసి అంతా కలిసి ్రతాగాము.

సృష్టికర్తయైన దేవుడు ప్రతి జీవితం పట్ల ఉదే�శములు స్పష్టవైనవిగా వుంటాయని గ్రహించాను. మా జీవితాలను మా చేతులతో తీసికొని మరణించుట దేవుని చిత్తం కానందున ప్రమాద పరిస్థితులలో ఆసప్రతి చేర్చినందన బ్రతికాము. గతంలో దేవుడిపై కొంచెము నమ్మకముంచినందన మరలా దేవుడు నన్ను జ్ఞాపకము చేసికొని యెహెజ్కేలు 16:6 దైవవాక్యం ద్వారా నాతో మాట్లాడారు. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొ]్లయున్న నీవు బ్రతకుమని నీతో చెప్పితిని." ఎంత గొప్ప వాగ్దానము!

4. క్రీస్తుతో క్రొత్త జీవితము :-

దేవుడు నా జీవితాన్ని మరొక రీతిగా మార్చాలని ఆశించి బ్రతికించారని నమ్మాను. అది మంచి జీవితంగా నంటుందని నిరీక్షణ కలిగంది. ఆసప్రతి భల్లు చెల్లించి ముగ్గురము ఇల్లు చేరాము.

క్రీస్తు ప్రేమ ప్రభావితము చేయగా మరొక ప్రైస్తవ కుటుంము మమ్ములను సంరక్షించి ఆదరించారు. మెల్లగా క్రొత్త ఉద్యోగాన్వేషణ ఆరంభించాను. ఒక జర్మన్ విమాన శాఖలో ఉద్యోగమునకు ప్రయత్నించాను. పాస్పోర్టు వచ్చింది. 3500 మంది ఆ ఉద్యోగానికి దరకాస్తులుపెటాటరు. వారిలో కేవలము నాలుగువందలమంది మాత్రము ఎన్నుకోబడ్డారు. వారిలో నేను ఒకడిగా నుండుట దేవుని మహా కృపగా తలంచి మనస్సార స్తుతించాను.

43

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు దేవునికి మన జీవితాలను సంపూరణ సమరపణ చేసేత, అసాద్యవైన వన్నీ సుసాద్యము చేయగల సమర్థుడు మన దేవుడే. జర్మనీ విమాన విభాగంలో 40, వేల జీతంతో ఉ ద్యోగము లభించింది. నా విశావాస జీవితంలో నేన్నెడా వెనుదిరగలేదు. క్రీస్తే నా రక్షకుడు, ఆశ్రయ దుర్గము కేడెము, నేను నమ్మదగిన సహాయకుడు. బైబీలు వాక్యాలన్నీ నాకు గొప్ప రగైడుగా నన్ను నడ్రించగా నా బాద్యతలన్నీ అతి సమర్థవంతంగా నిర్వాహించగలాగను. నా అకకయ్యల వివాహాలు జరిపించాను. మంచి ఉద్యోగిగా స్థిరపడాను. మా ముగ్గురు జీవితాలలో దేవుడు చేస్తున్న అద్భుతమైన కార్యాలను బట్టి మమ్ములను గమనించినవారు ఆశ్చర్యపడి మేము నమ్మిన దేవుని శక్తిని తెలిసికొనగోరారు. కొందరైతే క్రీస్తును నవ్ముట నాకానందము కలిగంచింది. అదే దేవుని ఆశ్చర్య శక్తి నన్ను విడువలేదు. యెషయా 43:1 నిన్ను విడువలను అన్న వాగ్దానము నన్ను ఆదరించింది. నేను నిన్ను విమోచించియున్నాను. భయపడకుము పేరుపెట్టి నిన్ను పిలిచియున్నాను. నీవు నా సొత్తు. నేను నిజంగానే దేవుడు యిష్టపడిన ప్రియమైన భడను. నాకు తల్లి తండ్రి, స్నేహితుడు అన్నీ నా దేవుడే.

ఆ దేవుడు మాటలు చెప్పేవాడు మాత్రమే కాదు. క్రియారూపంగా ఆదరించి సంరక్షించువాడు. మనము దేవుడు వాక్యవైయున్నాడని వాక్యాన్ని నమ్మితే చాలు. గతములో నన్ను ఎంవరూ లక్ష్యపెట్టలేదు. విమర్శించారు. నిరాదరణ చూపారు. నేడు నన్ను ఎందరో ప్రేమచూపి గౌరవించగల్గుచున్నారు. లోకాన్ని, లోకంలో సందను, లోకమచ్చే అనేక అనుభవా*్న అందరూ ప్రేమించగలరు గానీ వాటిని సృష్టించిన సృష్టికరతను స్మరించరెందుకని? నేను బాల్యం నుండి గ్రహించిన విలువైన జీవితపార�ాలు నాకు క్రీస్తు ప్రేమను బట్టి మీకు సందేశమచ్చే ధన్యత కలిగంచాయి. నేడు నా వలై అనాధలుగా జీవించే వారు, ప్రేమపొందని అభాగయలైందరో వున్నారు. చదవరులాంతా నా సాక్ష్యమును బట్టి గ్రహించవలసిన దేమనగా ప్రతి వ్యక్తిని దేవుడు తలాంతులతో నింపి వుపయోగించుకొనగలరు. యితరులకు చేయాతనివ్వాలని దేవుని ఆశయము. నేడు నేను యితరులకు దేవుని గార్చి సువార్త చెపపగలిగనట్లుగా, నాకు సువార్త చెప్పిన ప్రైస్తవ విశ్వాసులు మా నాన్నకు కూడా క్రీస్తును పరియము చేసివున్నచో ద�ర్బాుగ్యపు ముగింపు బదులు పరలోకానికి ఆనందంగా చేరియండేవారకదా! యీ లోకంలో ఎందరో అనాధలు, ప్రేమపొందని అభాగయలు మన చుటాట వున్నారు. ఎందరో రోగులు నిరీక్షణ కోలోపయి ఆసప్రతిలో మగిలియున్నారు. నీవు నేను వారికి కొంతైనా ఆదరణ

44

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు నివవాగలమేమో ఆలోచించాలని నా ఆశయము. క్రీస్తు అనుచరులు కేవలము పామరులే కనీసం 12 మంది మాత్రమే ప్రపంచాన్ని తల్లక్రిందులు చేయగల సువార్త ప్రచారము చేయగలాగరు కదా! నేడు మేలిన్ల సంఖ్యకు మంచి ప్రైస్తవులుగా నున్నాము. కోతెంతో విస్తారము పనివారు కొద్దిమందియే. కొంతైనను పనిచేయాలని కరతవ్యము గుర్తిస్తున్నామా. మనము క్రీస్తు కొరకు పొరుగువారి కొరకు ఏమ చేయగలవెా ప్శ్నంచుకుందామా?

ఎందరో పిల్లలు, పెద్దలా మరణించుట తపపుటలేదు. వారు క్రీస్తును ఎరుగక పరలోకం చేరక నశిస్తున్నారని తలంచగలవా? నీవు డబ్బు వెచ్చించాలని నేను కోరుటలేదు గానీ కేవలము ప్రార్థనలే కావాలి. అవే సహాయపడతాయి. దేవుడు నిన్ను నన్నీలోకంలో అవకాశాలనిచ్చి తర్బీదు చేస్తున్నారు.

5. క్రీస్తునుండి జారిపోయి తిరిగి లేచుట :-

నేను తిరిగిన ప్రాంతాలలో లోకాశలకు లుంగి ఫిల్మ్ యిండపసీటలో చేరిన తర్వాత క్రీస్తుకు వ్యతిరకంగా జీవించవలసి వచ్చింది. నాకు వచ్చిన ఉద్యోగ అవకాశాలన్నీ సినిమా రంగంలోనే రాణించగలాగను గానీ వ్యసనాలకు గురైపోయాను. మరలా 1యోహాను 1:9 కృపగల క్రీస్తు రక్తము ప్రతి పాపంనుండి పరిశుద�పరచునని నమ్మాను. మరలా రక్షణానందము పునరుదీ�కరించుకోగలాగను. నీతిమంతుడు పడిపోయినను తిరిగి లేస్తాడు. అంతమాత్రన మరలా తపపుచేసి క్షమాపణ పొందగలవుని క్రీస్తును చేరుట తప్పని తెలిసికోగలాగను. అలా చేసేత దేవునితో సస్సంబంధాలు కోలోపతానని నమ్మాను. 2కొరింథీ 6:2 యిదే అనుకూలసమయము రక్షణ దినము క్రొత్త జీవితము నాతన సృష్టిగా మారాను. నన్ను నా స్నేహితులంతా చిన్నచూపు చూస్తూ హేళన చేసారు. క్రీస్తు రక్తం ఆశ్రయిస్తే కషవించనంత తేలికగా మనుష్యులు కషవించలేరు. ప్రేమించలేరని తెలిసికున్నాను. నీ మారుపచెందిన జీవితం గమనించుట ద్వారా యితరులు రక్షింపబడగలరు. అది నా మారుప నాకు సాక్షవైయింది. మనలో క్రీస్తు ప్రేమను యితరులు చవిచాస్తారు. క్రీస్తు స్వరూపము మనలో తప్పక కనిపస్తుంది. క్రీస్తు ప్రేమ మనలో నిలిచి వుంటుంది. నాకిప్పుడు ఏ సందేహాలు, పొరపాట్లు నేరభావన నాలోలేవు. నేడిపపుడు పరమానందంతో జీవిస్తూ క్రీస్తుతో సహవాసం కలిగయున్నాను.

ఎందరో సమాజంలో అత్యాచారానికి గురై, చిరిగిన విసతరిగా జీవితాలు అవ్యసతంగా మగులుచున్నాయి. అనాధ పిల్లలు చెతతకాగితాలు ఏరుకుంటా చింకిరిబటటలతో

45

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు నీరకదురవుచుండుట తెలియదా? వారిరకై ఏం చేయగలవో ఆలోచించగలవా? నీ పాపము నిన్ను పట్టుకుంటుందని నవ్ము. దేవుని సముఖములో ఏదీ దాచలేవు. అది బహిరంగపర్చబడుతుంది. సినిమా ప్రపంచమునుండి ఏదైనా మంచిరాగలదా ఆనాడు కొరింథీ సంఘము ఎట్లు జారతవాముతో నిండియున్నదో పౌలు తెలిపనట్లు నేటి ప్రపంచమున్నది.

నేనిప్పుడు దేవుని భడడ్గా నిలిచాను. పసైతాను యవ్వనస్తులను విశావాస జీవితము నుండి చెదరగొట్టుటకు విశ్వాప్రయత్నం చేస్తున్నాడు. చాలా భజీగా వుంటున్నాడు. క్రీస్తును ప్రేమించుటకు ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉప్పుగా, వెలుగుగా నుండుటకు సిద్ధపడాలి. వినువారుగా మాత్రమేగాక క్రియాచరణలో కనపరచుటకు జాగ్రత్తపడాలి. దైవవాక్యము రెండంచులుగల ఖడగము. నా దీన ప్రార్థన పఘలితంగా యిటీవల మంచి భార్య మౌనికను దేవుడిచ్చారు. ఆయన్రై స్తుతివందనాలు. ఈ లోకము గతించినను వాక్యము నిలసతుంది. మనమీ స్థితిలో నున్నావంటే ప్రభుని మహా కృపయే. ప్రేమలేని అభాగయలకు చేయాతనియ్యండి. గండె చెదరిన వారికి ఆదరణ ఆప్యాయతల నివవాండి. మరింత దయతో నిన్నువలై నీ పొరుగువారిని ప్రేమించుటకు ప్రయతి�ంచండి. నా దీన ప్రార్థన యిదే. ప్రభువా, నేను చెప్పిన ఈ సాక్ష్యము మంచినేలను పడిన వితతనమువలై నాటికి నారుపాళుి పఘలితాన్నివవాండి. యవవానులు నీలో ఎదుగునట్లు కృపచూపండి. వారు చీకటినండి వెలుగులోనికి ప్రవేశించనట్లు నడిపించండి. ఈ సమావేశాన్ని నిర్వాహించుచున్న డేవిడ్ చిగురుపాటి అంకుల్ గారు పాటారి జోషపఫ్ అంకులుగార్లను దీవించి అనేక సదససులు యిటు వంటివి ఎందరో నిర్వాహించి అనేకుల రక్షణకు సిద�పర్చండి. నీ కొరకు గొప్ప కార్యాలు తలపెట్టి చేయగల సమర్థత అందరకు ప్రసాదించండి. నీ శాంతితో మమ్ములను నింపండి. మా జీవితంలో ఖా� పాత్రలను నీ కృపతో ప్రేమతో నింపండి. నీ వాక్యంతో సమృద్ధిగా జీవించు ధన్యతనీయండి ఆమేన్.

చివరిగా యువకులారా పిల్లలారా, దేవుని స్తుతించండి. జీవితములన్నీ ప్రభుకొర్రై సమర్పించి స్తుతించుడి. హల్లెలూయా ఆమెన్.

46

Photograph from page 59 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 59

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

సాక్ష్యం 7. కృప, ప్రేమ, కనికరము, కషమగల క్రీస్తును కనుగొన్నాను

సుజాత, అమెరికా, నయాయార్క.

అపో. 2:38.

""మీరు మారుమనససు పొంది, పాపక్షమాపణ

నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాపీతస్మము

పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము

పొందుదురు."

ప్రభువు కృపగల నామములో మీకు శుభవందనాలు. నా పేరు సుజాత. నేను నేడు అమెరికాలో నయాయార్కలో భర్త యిద్దరు భడడ్లతో నివసిస్తూ ప్రభువు దీవెన వల్ల మంచి సహవాసంలో సాగిపోవుచున్నాను.

1. బాల్యము :- నా స్వగ్రామము ఆం్రద ప్రదేశ్లో కృషాణజిల్లాలో ఉయయారు సమీపంలోగల బభ్రదరాజు పాలైం. పదవతరగి వరకు చదువుకొనసాగించి, డి^్ర మాత్రము విజయవాడలో పసటల్లాకాలేజీలో చదివాను. మా నాన్న గారు పొలములో పంటతోపాటు రాజకీయాలు చూచుకొనేవారు. సంఘసేవలో పాలుగని సోషల్వర్క చేస్తూ అందరికీ అందుబాటులో నుండేవారు. నాన్నపేరు సుబ్బారెడిడ్గారు అమ్మ సుబ్బమ్మ. నేను 11వ సంవత్సరములు వయససులోనుండగా మా నాన్న హత్య చేయబడ్డారు. అది దేవుడు ఒక ఉపాద్యాయినిగా ప్రైస్తవ విశ్వాసి ఆ వూరికి రావడంవల్ల మా అందరిలో క్రీస్తును గార్చిన తలంపులు ఆరంభవుయయాయి. ఆమెకు దర్శనంలో రాబోవు సంగతులను ప్రభువు తెలిపేవారు. గొప్ప ప్రార్థనాత్మగల వ్యక్తి. ఒక రాత్రి బావిలో ఒక రాయి పడిన శబ్దం విన్నారు. ""యింటిపేరుతోసహా సుబ్బారెడిడ్గారి పేరు తెలిప వారికి ఆపద ఉందని తెల్పారు. ఆ పేరు గల వ్యక్తి కొరకు దర్యాపుత చేసినప్పుడు ఆమె యింటి యజమానిగారు ఆయన చాలా పలుకుబడిగల రాజకీయ వ్యక్తిని తెలిపారట. ఆమెకు చాల భయం కలిగ యీ దర్శన వివరాలన్నీ ఎవరితోనా సంప్రతించలేదు. యీ లోగా మా నాన్న గారు అకస్మాత్తుగా హాత్యచేయబడి మరణించగా ఆ ప్రైస్తవ విశ్వాసి మా అమ్మను సమీపించి ఎలురగత్తి ఏడ్చి దు'�ంచి క్షమాపణ అడిగారట. ""అవ్మా, మీకు ముందుగా తెలుపలేదు.

47

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు నేను తెలిపినట్లయినా మరణము తప్పించబడునట్లు జాగ్రత్త వహించేవారమోనని నాకు దిగులుగా ఉంది. అని చాల అప్యాయతతో ఆదరించి క్రీస్తు గార్చి వివరించి ప్రార్థించారట. ఈ అనుభవంవల్ల క్రీస్తు దర్శనము ద్వారా భవిష్యత్తు తెలుపు గొప్ప దేవుడని అర్థం చేసికోగలాగను.

నేను 1977వ సంవత్సరములో 7వ సంవత్సరముల వయససులోనున్నాను. ఎవరో క్రీస్తు గార్చి చెప్పి క్రీస్తు మానవునిగా ఈలోకానికి వచ్చి మరణిచి తిరిగి లేచి పరలోకం వెళ్ళారు. రెండవసారి తిరిగివస్తారు. ఆయన వచ్చే సమయంలో ఎవరు దేవునితో సంసిద్దంగా వుంటారో అనగా రక్షణానుభవం పొంది క్రీస్తు రకతంను నమ్మిన వారు బాపీతస్మము పొందాలి. వారు పరలోకంలో ఉంటారు. అట్టి అనుభవం లేనివారు బూమమీద ్రశమలుంటాయి. అశాంతి మగిలుతుంది. మరణించాక నరకము పాలగుదురు. అగ్ని ఆరదు. పురుగు చావదు. యీ వివరాలన్నీ నాకు భయం కలిగంచేవి. నేను భయపడి ఏడ్చేదాన్ని. అప్పుడు ఆప్రైస్తవ స్నేహితులు నన్ను ఓదార్చి, యిపుే కాదు చాలా సమయముంది. అందరూ దేవుని గార్చి వినే అవకాశము లభిస్తుంది. యింట్లోనే వుండి వాక్యం ద్వారా జ్ఞానం కలిగవుంటారు. దేవుని మాటలు సత్యవైనవి. ఆకాశము బూమ గతించిపోతుంది గానీ పవిత్రగ్రంధవైన బైబీలులని మాటలు ఎన్నటికీ గతించవు. మీర అనుభవం ద్వారా గ్రహిస్తారు. యీ మాటలన్నీ నాకు స్పష్టంగా నెరవేరాయి. నేనొక మంచి విశ్వాసిగా క్రీస్తుకు సాక్షిగా పరలోకం చేరగలనన్న నిరీక్షణలో నిలిచాను. నా గతంలో అనుభవాలన్నీ గ్రహిసేత జగత్తు పునాదికి ముందు నన్ను దేవుడు ఏరపరచుకొని రక్షణను దాచి నాకందించారు. దేవునికే సర్వదా స్తుతి మహిమకలాగలి. నేను గతంలో 8 సంవత్సరాల వయససులో మా పల్లెటారిరోడడు మీద ఎడ్లబండి క్రిందపడగా బండి చ్రకము నా పొట్ట మీద నుండి జారింది. అందరా నేను మరణించానని తలంచారు. నేను సజీవంగా నిలిచాను. దేవుడే రక్షించారు. నేను ఒకకదాన్నే అవ్మాయిగా అన్నయ్య, తవ్ముడుతోబుట్టువులతో గారాంగా పెరిగాను.

2. వివావహాము - తల్లిగా అనుభవాలు

నా విద్యాభ్యాసము చేయు సమయంలో క్రీస్తు బోధలువినే ధన్యత లభించింది. భ.ఎ. డి^్ర. ఆఖరు సంవత్సరములో విజయవాడ ఈనాడు ఆఫీసు సమీపంలో మరనాతా

48

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు ప్రార్థనా మందిరమునకు వెళ్ళాను. మా పెద్దమ్మ గారి అవ్మాయి యింట్లో పైన ప్రైస్తవ విశ్వాసికి తోడుగా వెళ్లగా దైవజనులైన మోజైస్ చౌదరి గారి ప్రసంగం నా ధృడింగా హృదయంలో నాటుకుంది.

""మన హృదయములో మాడు భాగాలంటాయి. ఆత్మ, శరీరము, జీవము.

సామెతలు 23:26

""దేవుడు మన హృదయాన్ని కోరి అడుగుతారు".

""నీ హృదయము నాకివ్ము" అంతేకాదు. దేవుడు హాృదయమనే తలపునొద్దనిలిచి తట్టుచూ వుంటారు.

ప్రకటన 3:20 ""నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతనియెుద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడా అతనను భోజనము చేయుదుము. హృదయము దేవుడు ప్రవేశించు ద్వారము మనుష్యులు పై రూపం చాస్తారు గానీ, దేవుడు హృదయం చూస్తాడు.

అంతరింద్రియములను పరిశీలిస్తాడు. మన హృదయములో వుండాలని కోరుతారు. వాక్యం సమృద్ధిగా ఉండాలని ఆశిస్తారు.

ఎపెఫసీ 4:25""మనము క్రీస్తు అవయవములైయున్నాము." సహవాసంలో బలపడాలి అంతేకాదు మనిషిలో ఆత్మ, శరీరము జీవము అనగా బాహ్యా, అంతరరూపము, మద్య మనిషి అనే మాడు భాగాలంటాయి. లోపలి వ్యక్తి అనగా విలువైన ఆత్మ దానికి మరణము లేదు. బాహ్యా రూపము శరీరము మట్టిగా మరుతుంది. ఆత్మ దేవుని గార్చి ఆలోచింపజేస్తుంది. బాహ్యావ్యక్తి లోకాశలకు లోనవుతాడు. నా మనససుకు నచ్చిన వాక్యము నోటసు వ్రాసికొని దాచుకున్నాను. అదే వాక్యము నాలో గొప్ప ప్రభావం కలిగంచిన ఆరంభమైనది. ఆ తర్వాత నాకు 1991 సంవత్సరంలో ఫార్మసీ చదివిన వ్యక్తితో వివాహము జరిగింది. నా భర్త పేరు ప్రసాద్ రెడిడ్ గారు. 1991 సంవత్సరంలో మార్చి 3వ తేదీ వివాహము అయింది. అదే సంవత్సరము డిపసంబరు 21వ తేదీ నేను గర్బువతినయ్యాను. బాబు పుటాటడు. కానీ గర్బుముగా నున్న

49

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు రోజుల్లో చాలా అనారోగ్యం కలిగంది. పడకపై విశ్రాంతి అవసరమని డాకటర్లు తెల్పారు. నా బలహీనసితతిలో మా నానమ్మ కొందరు విశ్వాసుల సహవాసంలో క్రీస్తును నమ్మింది ఆమె సహవాసంలో నున్న పాస్టు గారు ఆయన బృందంతో వచ్చి నా పడకప్రకక నిలిచి ప్రార్థించారు.

అది పగలు పది గంటల సమయములో నాకు ప్రభువు దర్శనాన్ని చూపించారు. ఒక ప్రకాశమంతమైన వెలుగును చూచాను. ఆ వెలుగులో తెల్లని బట్టలు వేసికొన్న ఒక వ్యక్తి గుండ్రని ఆకారం కలిగ మద్య సిలువ గురతువేసిన గురతును ఆ వ్యక్తి వద్ద చూచాను. అది వింతగా వుంది. ఆ గురతుతో నాకు భవిష్యత్తులో ప్రభువు గొప్ప అనుభవాన్ని దాచారని నేను కొన్ని సంవత్సరాలు గడిచాక గ్రహించాను. అది ప్రైస్తవులు రక్షింపబడి బాపీతస్మము తీసికొని ఆరాధనలో ప్రభు రాత్రి భోజనంలో క్రీస్తుకు గురతుగా రొటైటను అందించుట పరిపాటి ఆ గురతు మొదటిగా దర్శనంలో చూచాను. నా భర్తకు ఆశ్చర్యరీతిగా అమెరికాలో ప్రవేశించుటకు 1994 సంవత్సరములో వీసా లభించింది. యిది లభించుటలో నేను దేవుని ప్రార్థించాను. చాలా సార్లు పాస్పోరుటలో తపపులున్నందున వీసా నిరాకరించారు. దేవునికేదైనా అసాధ్యమున్నదా? సమసతము దేవుడు చేయగలడని నేను ప్రార్థించగా వీసాలభించింది. నేను క్రీస్తును ప్రార్థించి విశ్వాసించుటకు నేరచుకున్నందన నా భర్తను ధైర్యపర్చిదాన్ని. గతంలో నేను 10వ తరగతిలో నుండగా మషనుకుట్టి సంపాదించిన సొవ్ముతో ఒక బైబీలు కొనుకుకని దాచుకున్నాను. గొప్ప విశావాసం లేకపోయినా, సహవాసం క్రువైనా క్రీస్తు గొప్ప దేవుడనే నమ్మకముండేది.

3. అమెరికాలో జీవితము.

నా భర్త బంధువులు ఒహాయిలో డాక్టు గారి వద్దకు అమెరికాలో ప్రవేశించి కొన్ని నెలలు వారితో గడిపాము. ఆ తర్వాత నయాయారుకలో ఉద్యోగము లభించింది. 1994 నుండి 1998 వరకు మా జీవితం ప్రాంతంగా సాగింది. పసలవులు సమయంలో మా బాబుతో ఒంటరిగా ఒహాయిలో గడపాలని వెళ్ళాను. నా భర్త ఉద్యోగమువల్ల నయాయారుకలోనె వుండిపోయారు. ఒకరోజు వెుక్కలకు సరదాగా నీరు పెడతున్నరోజు, అది 1998వ సంవత్సరము. ఆగస్టు 8వ తారీఖు. ఆనందంగా బందువులతో నేను నా

50

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు బాబు గడిపిన రోజు సరదాగా బాబు ప్రికంటి బాబుతో ప్రక్కనన్న సివామ్మంగపఘూలు దగ్గర ఆడుకొనుట నేను పూర్తిగా గమనించుకోలేకపోయాను. కొన్ని నిమషాలు గడిచాయి. ప్రికంటి బాబు అకస్మాత్తుగా తడికాళ్లతో నా ప్రక్క నిలిచాడు. నా రకందుకో గుండె గుబేలువుంది. బాబైకకడున్నట్లు? అంటా ఆలోచిస్తూ వడిగా స్మిమ్మంగ�పఘూల్ చేరగా నీటిలో పెద్ద బుడగలు కనిపంచాయి. ఆపద గ్రహించి ఒక్క అంగలో నీరు చేరి బాబును పైకి తెచ్చాను వెంటనే యింటి ప్రక్క వారంతా చేరి ప్రధమ చికిత్స చేసాత 911 ఫోను చేయగా ఎమరె�న్సీ వ్యానులో బాబును ఆసప్రతి చేర్చాము. నా ప్రక్క నా భర్త లేరు. నా హృదయము ఆమేదనతో ఆ్రకోశించసాగింది. ఆందోళ్నతో డాక్టు వైపు తేరి చూచేసరికి అవ్మా, ఆలస్యమయిపోయింది. బాబు జీవంతో లేడన్నారు" ఏడ్చేందుకు గొంతుచాలదన్నట్లు ఎలిరగత్తి గోలపెడతూ ఏడచుట తప్పలేదు. అయెయా, ప్రభువా, ఎంత ఘోరమైన స్థితిలో నేను సజీవంగా ఎలా ఉన్నానయ్యా! అంటా నదీప్రవాహాంగా కన్నీటి మయమయయాను. ఒక్కసారిగా బాబుతో నా జ్ఞాపకాలు చుట్టుముటాటయి.

నా బాబుకు 7 సంవత్సరాల వయససు 2వ గ్గడు ముగించాడు. ఒకసారి కరప్రతం ఎవరో సర్వేలో యిచ్చారు. అందమైన పటాలతో బైబీలు భావాలు పరలోకం, నరకంతో వివరంగా వ్రాసివున్నాయి. వాటి గార్చి పదేపదే ప్శ్నంచేవాడు. అవ్మా నరకమనగా నేమ? పరలోకం ఎవరికి? నాకు ఆశ్చర్యంగా ఉండేది. చిన్నవాడివి నీరకందుకవ్మా, మంచి పనులు చేయాలి దేవుని నవ్మాలి. సవారగంవారికే. అలా జీవించలేకపోతే నరకానికే వెళ్తాము. చిన్న పిల్లలు దేవునితో సమానము. పెద్దయితే మంచి చెడు తెలసతుంది. మంచి చెడు నీవే గ్రహించగలవు. బాబు మరణిచడానికి ఒక నెలముందు అవ్మా, నేను మరణిసేత పరలోకానికి వెళాతనా? అని అడిగాడు. మరలా అదే సత్యాలు చెప్పాను. ఒకరోజు నేను కంపూటరు నేరచుకొన్నాను. గనుక ఉద్యోగ ప్రయత్నాలలో చాలా ఖంగారులో నున్న సమయంలో మరణానికి సరిగాగ ఒక నెలముందుగా గట్టిగా అరుస్తూ

అవ్మా, నేను తప్పక పరలోకానికి వెళ్తాను అన్నాడు. బాబు శమంవుందు ఏడసతూ ఒంటరిగా యీ మాటలన్నీ తలస్తూ రెండు రోజులు నా భర్త నా బాబు మరణవార్త విని కృంగిపోయి న్యాయార్క నుండి ఒహాయు మా స్థలం చేరాడు. మాకారోజుల్లో ఆరి�కస్థితి సరిలేదు. ప్యూనరల్ ఖరచులకు సరిపడా సొవ్ములేనందన

51

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు శవాన్ని కాల్చిడానికి అప్పగించాము. నా భర్తకు మానసికంగా షాక�వల్ల పడిపోయేవారు. నన్ను చూడడానికి సాహాసించలేక కుమలిపోయారు. నేను ధైర్యం చెప్పవలసి వచ్చింది నేను గతంలో నేరచుకున్న బైబీలు వాక్యధ్యానం ప్రయోగించి శరీరము మట్టికి చేర బాహ్యావైనది, అంతరంగం ఆత్మ దేవుని చేరింది. నెలముందుగా వాడు స్పష్టంగా చెప్పాడు కదా ఈ శరీరం కాల్చిబడితేనేమ? కానీయండన్నాను. ఇక ఏకైక పుత్రుడు 7 సంవత్సరాలుగా గారాబంగా పెంచుకున్న బాబు దారవైనందన నా కళ్ళు తడిగా ఉ ంటా దు'ఖంలో నేను దాచుకున్న తెలుగు బైబీలు చదువుట కారంభించాను. మా బాబు మరణించినది 1998 ఆగస్టు 8వ తేదీనండి నా జీవితం పూర్తిగా క్రీస్తు పాదాలచెంత చేరింది ప్రప్రథమంగా అమెరికాలో ^్రకువారి ఆర�వ్యంలో నిర్వాహించుచున్న పసయింట్ జారి�గారి చర్చికి వెళుిటకారంభించాము. దేవుడు సాటిగా వాక్యం ద్వారా నాతో మాట్లాడసాగాడు.

1థెస్స 4:13-18. ""సహాోదరులులారా, నిరీక్షణలేని యితరులవలై మీరు దు'ఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గార్చి మీకు తెలియకుండుట మా కిష్టములేదు. యేసునందు నిద్రించిన వారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును. మీరు ఒకరినొకడు ఆదరించుకొనుడి. నేను నా భర్త ఆదరణ పొందగల విలువైన వాక్యాలు మమ్ములను నిలబైట్టి మాకు }రటనిచ్చాయి. దేవుడు మహిమాసవారూపి. బైబీలు చదివేటప్పుడు ఏడసతున్న సమయంలో క్రీస్తు సాటిగా ప్రశ్నించారు. ""అవ్మా, క్రీస్తు దేవుని కుమారుడని అందరికీ తెలిసేత సిలువవేసేవారా? అజా�నమేకద! నా మనససులో బాద, ప్రశ్నలను గుర్తించి తప్పు ఒపపులన్నీ సరిగా తెలిపేవారు. నాకు నిద్దలేమ వల్ల నిద్దమాత్రలు వాడమని సలహా యిచ్చారు వాక్యము చదవుచుండగా విలువైన తలంపులిచ్చేవారు.

బాబు శరీరము కాల్చిబడింది అనే జ్ఞాపకం 1కొరంది� 13 అద్యాయంలో కాల్చిబడుటకు నా శరీరము అపపగించబడినను ప్రేమలేనివాడనైతే వ్యరు�డనని పౌలు చెప్పారు. దేవుని ప్రేమ నాలో నిలిచి వుండాలని ఆశించాను ప్రభువు నాతో ఆత్మలో మాట్లాడారు" హాృదయమనే పలకమీద నా మాటలు బలమైన గురతులతో బాబుమాటలు కూడా వ్రాస్తున్నాను. అవి స్థిరంగా నిలుస్తాయి. నాకు బైబీలు చెేపపవారెవరూ లేరని

52

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు ఒంటరిగా దిగులుగానండగా యీ భావాలు ఎన్నో సత్యాలు నేర్పించేవి. ప్రభువు ఒకసారి దు'ఖంలో నుండగా అవ్మా, ఏడవావదు�. ద్రాక్షరసం పుచ్చుకో బలహీనంగా వున్నావు. అన్నారు. నీవు తిరిగి ఇండియా వెళ్తావు. నీకు మరొక బాబు నిస్తాను." అని ధైర్యపర్చారు.

మమ్ములను ఆదరించుటకు మా అత్తగారు వచ్చారు. మమ్ములను దేవుడే ఎకుకవ ఆదరించగా నన్ను ఆమెతో ఇండియా పింపించాలని నా భర్త తలపెటాటరు. నా భర్త కూడా నావలై దు'ఖంలోనె ఉన్నారు. వదిలిపెట్టి వెళ్ళలేకపోయాను. దేవుని వాగ్దానము నెరవేరుపగా మరలా బాబు పుటాటడు. బాబుతోనే 1సంవత్సరం 3నెలలకు ఇండియా వెళ్ళాను. 1998 ఆగషుట 9 నవంబరులో మానసికంగా కోలుకున్నాను. విశావాససమాజము అధినేత మరనాత మనిపసీటస్ మోజైస్ చౌదరిగారు, అమెరికాకు వచ్చారు. విమానాశ్ర్యంలో వారిని కలిసికున్నాను. ఆయన నన్ను ఆదరించి మాట్లాడి వారికి సుపరిచితులైన దైవజనులు సజ్జా బర్నబాస్ గారి మేనల్లుడు భను, భార్య శాంతి, వారి సోదరి అరుణ, భర్త ప్రసాద్ గార్లను పరిచయం చేసారు.

4. బాపీతస్మం ఆత్మీయు అనుభవాలు :-

నాబాబు చనిపోయిన తర్వాత బైబీలుద్వారా నాకు స్వయంగా దేవుడే వాక్యం బోధించగా ప్రక్కనే వున్న చర్చివారు బాబు జా�పకార�ంగా పూలు తెచ్చి ప్రార్థన చేసారు. మమ్ములను చిలకరింపు బాపీతస్మముతో సంఘములో చేరచుకున్నారు. ప్రభురాత్రి భోజన సంసాకరంలో పాలుగన్నాము. ఆ సమయంలో రొటైట ్రదాకషార్సం పుచ్చుకున్నాము. ఒక్కసారిగా ఆశ్చర్యపడిన సంఘటన ఏమనగా ఆ రొటైట మీద గ్రండంగా గురతు వుద్య సిలువ ఆకారం ఉంది. సరిగాగ నేను చనిపోయిన బాబు గర్బువతిగా నుండగా నానమ్మ సంఘస్తులు ప్రార్థించగా తెల్లని వపస్తాలతో క్రీస్తు ఆ రొటైటనాకిచ్చిన దర్శనం ఆ రోజు నెరవేరింది. హల్లెలూయ. నా హృదయం ఆనందంతో ఉపొపంగింది. రెండవ అనుభవంగా మోజైస్ చౌదరిగారి సన్నిహితులు చూపిన రాక్ చర్చి సహవాసానికి మమ్ములను ఆహ్వానించగా విలువైన వాక్య పరిచర్య ద్వారా నీటి బాపీతస్మం తీసుకున్నాను. దీనికి ముందుగా నా భర్తను అనుమతికోరాను. యిదే మకికలి అనుకూల సమయమునందు నీ వెుర ఆలకించితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని. ఈ వాక్యం నన్ను

53

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు బలపర్చింది.

2. రాక్ చర్చిలో దైవజనుడు ప్రార్థన కావలసిన వారు ముందుకు వచ్చి ప్రత్యేక ప్రార్థన చేయించుకోమని ఆల్ట్ కాల్యివవాగా నేను వెళ్ళాను. నా చెంపలను తాకి ప్రార్థించగానే నాలో విపరీతమైన వేడి, వణుకు ఆరంభవుయింది. అదే పరిశు దా�త్మాభిషేకమని బాపీతస్మం అనుభవంలో క్రీస్తుతో రుాయన ప్రియకుమారుడు అన్నప్పుడు అగ్నిదిగివచ్చిన రీతిగా నేను ఆ ప్రభుని ప్రియకుమార్తెగా రూపొందాను.

ఆ తర్వాత గర్బువతినయ్యాను పాపను పొందాను. ముందుగా వాగ్దానం ప్రకారము బాబును పొందగా వాడికి మాటలు సరిగ్గా రాలేదు. ప్రార్థన ద్వారా స్వస్థత లభించింది. ఎన్నో అనారోగ్యాల్లో దేవుడే మాట్లాడి ఆదరించి స్వస్థత నిచ్చారు. ఒక సారి నా భర్తకు కడుపులో నుండి రకతపస్తావము కలిగంది. అద్భుత స్వస్థత పొందారు.

మత్తయి 7:7. అడుగుడి మీకివ్వబడును అన్నట్లు బాబును పొందాను స్వస్థతలు పొందాను.

నా స్నేహితురాలు నా జీవితాన్ని చదివారు. నీ దేవుడు నిజంగా గొప్ప దేవుడని సాక్ష్యమిచ్చారు. 1998 డిపసంబరు 26 న భాపీతస్మం పొందిన నాటినండి నేటివరకు ఎన్నో అద్భుతాలు, మేలులు, ఉపకారాలు చేసారు.

అపో. 2:42. ప్రార్థన, వాక్యము సహవాసం, ప్రభువు చూపినట్లు ప్రభుబల్ల అనుభవవైన రొటైటవిరుచుటలో ఆత్మీయంగా పరిపక్వత సాధించాను. కొన్నిసార్లు మనుషు�లవల్ల చాలా శోధనలు ఎదురుకన్నాను. నా ఒంటరితనంలో టీ.విలో దైవ వాక్యం వినేదాన్ని. ఇండియా నుండి మరనాత సమాజం వారి సందేశాలు, పాటలు తెప్పించుకొని వాటిద్వారా ఆనందించేదాన్ని గత 2010 అనగా ఒక సంవత్సరమునుండి ""రకషకుని స్వరం" ప్రోగ్రాము వినుట ద్వారా మంచి దైవబోధలు చేయు భక్తిగల దైవజనులు అజరయ్యగారు భార్య శశి కళ్గార్లతో పరిచయం కలిగంది. ఫోనులో కాన్ఫరెన్స్ బోధలు ద్వారా ఉదయము సాయంత్రం రెండుసార్లు ్రకొతతపాతనిబందనల వాక్యపరిచర్య ద్వారా నేను బైబీలు జ్ఞానాన్ని పొందుభాగ్యం కలిగంది. 2002 అకోటబరులో పాపను పుట్టిన తర్వాత యిద్దరు పిల్లలతో నా భర్తతో ఆనందంగా జీవించేరోజుల్లో నా భర్తకు అస్వస్థత కలిగ బాగుపడ్డారు. అది 2007వ సంవత్సరము 2008వ సంవత్సరంలో కామెర్ల వల్ల

↑ పైకి / Back to top