Chapter 13 of 16

దష్టశకుతల బారి నుండి క్రీస్తు

182

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు భావించాను. ఆదికాండముతో ఆరంభించి ఆదియందు వాక్యము సవారవాసృష్టి కరత గొప్ప జ్ఞానాన్ని గ్రహించి ఆశ్చర్యపడాను. ఆదాము హావవాల సృష్టి, సార్యచంద్ద గ్రహాలు సమసత జీవుల ఉనికి నన్ను దిగ్ర్బాుంతుడిని చేశాయి. అంత గొప్ప దేవుని మరచి ఆయన సృష్టిని పూజిస్తున్నావేమ? అని తలంచాను. ఆ మొదటి శాపమే నేడు సర్వ జనా*్న బాధిస్తుంది. మరణ భయం ఆవరించినందున సత్యాన్ని తెలిసికోదలచాను. దేవుని ప్రేమించి క్రీస్తును నమ్మిన తర్వాత తిరిగి రకత పరీక్ష చేయించుకున్నాను. అద్భుతంగా పరీక్షలన్నీ నార్మల్గా వచ్చాయి. క్రీస్తు నన్ను స్వస్థత పర్చారని నమ్మాను. నా భయము, ఆందోళ్నంతా తొలగిపోయింది. దేవుని మహా శక్తిని, ఆయన సత్యమైన దేవుడని నేను దృడింగా నమ్మాను. నా పాపములన్నీ కషవించారని నిర్ధారణ కలిగింది. నాలో ఎన్నో దేవునికి వ్యతిరకంగా నున్న తప్పులన్నీ తెలిసికోగలిగాను. నిజాయితగా జీవించలేని అసహాయ స్థితిని నేను సాటిగా గుర్తించాను.

నాలో క్రొత్త జీవితమారంభవుయింది. దేవుని వాక్యం నన్ను పూర్తిగా మార్చివేసింది. చెప్పనశక్యమైన సంతోషం నాలో నిలిచింది. నా ఆత్మకు శక్తినివ్వాలని కోరాను. నేను ఏమ ప్రార్థించితే అది జవాబునిస్తుందని నాకర్థవైంది. నేను వివాహ నిరణయాలు చేయునప్పుడు దేవునితో సంప్రదించాలని కోరుకోని నా తోబుట్టువులంతా హిందా పద్ధతిలో వివాహాలు చేసుకున్నారు. గనుక నాకు మాత్రము రక్రైస్తవ పద్ధతిలో వివాహము కావాలని కోరుకున్నాను. నా ప్రార్థన ప్రభువు ఆలకించి విశ్వాసినే నాకు భార్యగా అందించారు. అందమైన, తెలివైన యువతి అయిన శకుంతల నాకు భార్యగా వచ్చింది. 2004వ సంవత్సరంలో ప్రభువు మా వివాహాన్ని దీవించి అభిషేక్ అనే బాబును బహుమతిగా ఇచ్చారు.

సామెతలు 31:10 గుణవతియె�న భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ప్రభువు నాపై చూపిన అపార కృపను బట్టి నేను చాలా ఆశ్చర్యపడతాను.

నన్ను తన సవాకీయునిగా మార్చుకున్నారు. ""యెహోవా కొరకు ఎదురు చూచవారంతా నాతన బలము పొందుదురు" ఈ వాగ్దానమును బట్టి నాకు 2001వ సంవత్సరంలో పి.హెచ్.డి. కోర్సులో చేరు ధన్యత దేవుడిచ్చారు.

183

అమెరికా ప్రవేశము :

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

నా గతం ఆలోచిసేత చాలా తకుకవ మారుకలతో చదివిన నేను ఇంత గొప్ప విద్యలో అమెరికా ప్రవేశించు అవకాశము క్రీస్తు మహిమవలనే లభించిందని స్తుతించాను. అమెరికాలో రీపసర్చి ప్రోగ్రాము లభించినా ( 2006 లో) వారర్సస్టు ప్రాంతంలో విశ్వావిద్యాలయములో వ్రవేశించాను. నేను ఒంటరిగా అమెరికా చేరిన సమయంలో నా భార్య పుట్టింటిలో నుండగా వారింట్లో దొంగలు పడి 40 వేల డబ్బుతో సమానమైన బంగారము తీసుకొని వెళ్ళారు. మేము ప్రార్థించగా తిరిగి 6 నెలల తర్వాత తిరిగిపొందాము. ప్రయాసపడి భారము మోయువార్లకు విశ్రాంతినిచ్చే దేవుడు మనకున్నారు. ఆయన దగ్గర దీనత్వాన్ని నేరచుకోమన్నారు. మా డబ్బు పోయిన భారం దేవునిపై నంచగా సమస్యలను తీర్చారు.

దేవుడే మనలను ఏరపరచుకున్నారు. ప్రతి క్షణము, దినము దేవుని శక్తి నాకు అవసరమని గుర్తించి దేవునిపై ఆధారపడి ప్రతి సమస్యను దేవునితో సంప్రదించి ప్రార్థించగా అద్భుత జవాబు పొందుచున్నాను. నేను నా కుటుంబము నిత్యము దేవునినే సేవిస్తున్నాము. ఎన్నో పూజలు చేసి వ్యర్థ దేవతలను ఆరాధించిన మా కుటుంబం నేడు నిజదేవుని నమ్మి ఆశ్రయించి గొప్ప అద్భుతాలను పొందుచున్నాము. ప్రియచదువరీ, ఎన్నిక లేని నన్ను అమెరికాలో స్థిరపరచిన క్రీస్తు నా రక్షకుడని సాక్ష్యమిస్తూ మీరు కూడా ప్రతి అనుభవంలో క్రీస్తుకే ప్రథమ స్థానమవ్వాలని కోరుచూ దివ్యపాదాల చెంత దివ్యతవాంతో చేరి స్తుతించు ధన్యత పొందాలని నా దీన ప్రార్థన! ఆమెన్!!

184

Photograph from page 197 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 197

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

దష్టశకుతల బారి నుండి క్రీస్తు

నన్ను విడిపించారు

- వరా�, మ్రదాస్

అపొ�� 19:11

""దేవుడు పౌలు చేత విశ�షవైన అద్భుతములను

చేయించెను. రోగముల వారిని విడిచెను, దయ్యములు

కూడా వదలిపోయెను"

నా బాల్యమంతా చేతబడులు, దయయాలు, మంత్రిక శకుతలు ఆరాధించే హిందా పూజారి కుటుంబంలో జన్మించాను. మా తాతముతాతతలంతా పూజారులే నా బాల్యంలో 6వ రోజుననే హిందా దేవతలకు నన్ను అంకితము చేశారు. అప్పటి నుండి ఆ చీకటి శకుతల ప్రభావము నన్ను లోపరచుకొనుటచే నా ఆలోచనలన్నీ విభిన్నంగా ఉండేవి. చిన్నతనంలోనే నేను 2000 దేవుళ్ళ ్రేర్లను సునాయాసముగా ఉచ్చురించే నేరుప పొందాను. నాకు యకత వయససు వచ్చేసరికి నిజ దేవుని తెలసుకోవాలన్న తపన ఆరంభమైంది. మాంత్రిక శకుతలకు లోబడి జీవించే రోజులలో దేవుడెకకడ ఉన్నాడో సరిగాగ తెలసుకోవాలని ఎన్నో పుణ్య కేష్రతాలు దర్శించాను. చాలా పెద్ద దేవాలయాల్లో గర్బుగుడిలో తెర వెనుక 10 అడుగుల ఎతతునున్న విగ్రహాలకు పన్నెండు చేతులు అనేక కండ్లు నన్ను చూడలేవని గ్రహించాను.ఈ బూతశకుతల ప్రభావం నా శరీరంపై పని చేసినందన క్డుపులో వింతైన నొపిప ఆరంభమై తీవ్రమై చాలా బాధపడాను. ఒక నాకు ఆత్మహాత్యే మేలని ఎంచాను. నేను ఏడచుట తప్ప ఏమీ చేయలేని అసహాయతలో నుండగా అందరి దేవతల పేర్లు జ్ఞాపకం చేసుకొంటా వుండగా క్రిస్మస్ కాలంలో క్రీస్తును గార్చిన పాటలు, కార్డులు చూచి గమనించిన జా�పకంలో యేసు అనే పేరు కూడా అప్రయత్నంగా నా మగతలో ఉచ్చరించ సాగాను. క్రీస్తు నామము మధురమైన దివ్య నామము. క్రీస్తు సజీవుడు. క్రీస్తు రక్షకుడు. పాపాల నుండి విడిపించగల సమర్థుడు. నన్ను దృష్టించాడు. నేను కఠిన చీకటిలో నున్న రాత్రివేళ్ ఏకాంతంగా విల్రిస్తున్న సమయంలో క్రీస్తు నన్ను దర్శించారు. స్పష్టమైన స్వరంతో నాతో మాట్లాడారు "నేను యేసును. నేనే దేవుడను" నన్ను మెల్లగా సమీపించి ఆప్యాయముగా నన్ను తన చేతులతో సపర్శంచారు. ఆహా! ఎంత దివ్యానుబూతి! ఏ డాక్టు కూడా నన్ను ఆ రీతిగా సపర్శంచుటకు సాహసం చేయలేదు. ఆ చీకటిలోనే యేసును స్వయముగా చూచాను. తక్షణమే నా హృదయ భారమంతా పోయింది. నా తీవ్రమైన నొప్పి కూడా ఆ క్షణంలో

185

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు అదృశ్యవైంది. గొప్ప నెమ్మది ఆనందము, ప్రశాంతత నా శరీరమంతా నిండిపోయింది. ఆ దైవ్య ప్రసన్నత దాని ఔన్నత్యాన్ని గొప్పగా అనుభవించాను. నా గతంలో అలజడి, బాధలు తొలగించి నన్ను శారీరక, మానసిక బాధల నుండి కకేవలం దర్శనము ద్వారా ఒక స్పర్శ ద్వారా తొలగించిన దైవం యేసేనని దృడింగా నమ్మాను. ప్రభా, నా పాపాలు క్షమించు. నేను వ్యర్థమైన దష్ట శకుతల ప్రభావంతో నలిగి కుమలిపోయాను. నీ గార్చి నాకు ఎవరా చెప్పలేదు. నేను కూడా తెలసుకోలేకపోయాను. నేనే స్వయంగా నిన్ను కోరాను. నీవు దరికి చేరి నన్ను, నా ఆత్మను రక్షించావు. ఇక ఎన్నటైన్నటికీ నీవే నా దేవుడవు. రక్షకుడవు. నేను నిన్ను విడువను. నీవు నాకు కావాలి. నేనయితే నన్ను రక్షించిన క్రీస్తు కొర్రై ఎట్టి హింస ్రశమనైనా భరించుటకు ఇష్టంగా సిద్ధపడాను. నా ఇంటి వారు నేను రక్రైస్తవ భడడ్గా మారుటకు ఇష్టపడరని తెలసును గానీ నేను రక్రైస్తవ విశ్వాసుల సహవాసమును వెదకుట ఆరంభించాను. మా నివాసమునకు సమీపంగా నున్న అతి చిన్న ప్రార్థనా మందిరంలో 50 మంది సరభయలు ఆరాధిస్తూ కనిపించారు.

"నిన్నే ప్రేమింతయనేసయ్యా - నిన్నే ఆరాదింతునేసయయా

నిన్నే కీర్తింతునేసయ్యా - నీ సన్నిధిలో మోకరించి, నీ నామములో సారగదను. నిరంతరము సారగదను. నిన్ను వెనుతురగన్ నీరసించక ఎల్లప్పుడు సారగదనేసయ్యా... అంటా శ్రావ్యంగా పాడుట విని పరవశించాను. దైవ జనుని ప్రసంగంలో నికోదేముతో తెలిపిన మాటలు విన్నాను. యేసు ఇట్లనెను "ఒకడు నీటి మాలముగాను, ఆత్మమాలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపబడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను" బాపీతస్మము నీటిలో సా�నము చేయుట అనగా ఏమ? రో� ఇంట్లో సా�నం చేస్తున్నాము కదా! అని ఆలోచిస్తూ పాస్టు గారిని సంప్రదించగా కొన్ని జవాబులిచ్చి క్రీస్తు సంఘ సరభయడుగా క్రీస్తుకు చెందినభడడ్గా మారుటను గ్రహించాను.

"అయయా, నేను నా క్రీస్తురకై ఏదైనా చేయుటకు ఇప్పుడే సిద్ధంగా ఉన్నాను. నన్ను ముంచండి అన్నాను" వెంటనే బాపీతస్మము తీసుకున్నాను. నాలో నున్న దయ్యపు శకుతలన్నీ నామరూపాలు లేకుండా పోయిన భావం నాలో కలిగింది. గొప్ప శాంతితో నింపబడాను. క్రీస్తు యోహానుతో బాపీతస్మ సమయములో పొందిన అనుభవం తర్వాత తెలసుకొని నన్ను ప్రియ కుమార్తెవు నిన్ను బట్టి ఆనందిస్తున్నానని సాక్ష్యము చెప్పుచున్న అనుబూతి పొంది ఆనందించాను. గండెల్లో వింతగా బాధించిన బరువంతా పోయింది. క్రీస్తుకు సాక్షిగా నేడు జీవిస్తూ క్రీస్తు నాకు చేసిన అద్భుతాన్ని వివరిస్తున్నాను. ఈ లోకంలో నవ్ముకొనదగిన సజీవుడైన క్రీస్తును లోకమంతా నవ్మాలని నా దీన ప్రార్థన. హల్లెలూయా! ఆమెన్

186

Photograph from page 199 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 199

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు ఎన్నిక లేని జాతి నుండి లేపి

నన్ను జాతి రత్నంగా క్రీస్తు మార్చారు.

- బాలు, బంజరా

ప్రకటన 5:10

"ప్రతి వంశములోను ఆయా భాషలు మాటలాడు వారిలోనా,

ప్రతి ప్రజలలోను, దేవుని కొరకు మనుష్యులను కొనుచూ దేవునికి

వారిని ఒక రాజ్యముగాను, యాజకులను గాను చేసితివి"

పరిచయము :

ప్రభువుకే స్తుతి మహిమ. నా పేరు బాలు. మేము లంబాడీ సంతతివారము. జిప్సీలని కూడా పిలుసాతరు. బంజారా కొండల ప్రాంతంలో జీవిస్తూ వ్యవసాయము కుల వృత్తిగా నంటుంది. పచ్చికగల చోట్ల వలస్పోతా దండుగా }రారా తిరుగుతాము. మట్టిరాళ్ళ విగ్రహాలను దేవుడుగా పూజిస్తాము. జంతువులను చంపి దేవతలకు బలులిస్తాము. ఆ జంతువుల దేవతలకు మాంసము బభుజిస్తాము. నేను కూడా సంచారము చేస్తూ నా బాల్యమంతా గడిపాను. క్రీస్తు నన్ను దర్శించారు. నా సాక్ష్యము వివరించాలని నా ఆశ. నా తల్లిదండ్రులు కాపరులు. ఆంద్ధప్రదేశ్లో అటవీప్రాంతంలో నివసించేవారము. మా తల్లిదండ్రులు నిరాక్ష్యరాసులు. ఆవులు, కగదెలను పెంచేవారు. వాటిని బజారులో అమ్మగా వచ్చిన సొవ్ముతో మేము బ్రతికే వారము. మాకు గల స్వల్ప రాబడిలో పొలము సంపాదించాము. కొన్ని స్వంతంగా జంతువులండేవి. మా అన్న మా న్నాన్నకు పొలము పనిలో సహాయము చేయగా నేను పశువులను కాసేవాడిని. నాకు నలుగురు అన్నలు, ముగ్గురు అక్కలు ఉన్నారు. నేను అందరిలో చిన్నవాడిని. నలుగురము చదువుకున్నాము. మగిలిన వారు చదువులేనందన వివాహాలు చేసుకొని స్థిరపడ్డారు. మా నాన్న 82 సంవత్సరాలు కలిగి కష్టము చేసేది. నేనను దగ్గరలో నున్న పాఠశాలలో విద్యనబభ్యసించే స్థలములో అన్ని మతాలవారుండేవారు. హిందువులు, రక్రైస్తవులు, మహమద్దీయులు నాకు స్నేహితులుగా ఉండేవారు. నాకు కొందరి భోజన అలవాట్లు నచ్చేవి కాదు. నేను పెద్ద చదువులు చదివి కలైక్టు కావాలనే కోరిక ఉ ండేది. మా ఇద్దరి అన్నయ్యలు పక్క గ్రామంలో చదువుకొనేవారు. నేను సాకల్లో

187

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు చేరక మునుపు ఆవులు, కగదెలను కాస్తూ పనిలో పెటాటలని మా నాన్న ఆశతో నుండేవాడు. మా అన్నయ్యలు వాడి పడవేసిన చొకాకలు, పలకలు పట్టుకొని చదువున్న విద్యార్థివలై నటించేవాడిని. నాకు చదువుకోవాలన్న తపనతో నేను మా నాన్నతో సాటిగా చెప్పేశాను. నేను కగదెలు కాసేదిలేదు. చదువుకోవాలని ఉంది అని తిరగబడి అలిగాను. మా అమ్మ నన్ను కర్రతో బాదింది. నీటిలో ముంచి జుట్టుపట్టుకుని బాధించింది. నేను నా మొండి పట్టుదల వదులుకోలేదు.

చివరకు ఒక మైలు దారంలోనున్న ఒక సాకల్లో నన్ను చేర్చారు. పెద్ద చొకాక తొడుకొకని, కాళ్ళకు చెప్పులు లేని దీనస్థితిలో నున్న నన్ను ఉపాధ్యాయిని గమనించి మా నాన్నను పిలిచి, నాకు మంచి సరియైన పసైజు బట్టలు కుట్టించి బడికి పంపాలని ఆదేశించింది. వెంటనే రెండు నిక్కర్లు కుట్టించాడు. నాకు మేము ఇంటిలో మాట్లాడే బంజారా భాష మాత్రమే తెలసు. నాకు తెలుగు రాదు. ఒకటవ తరగతిలో చేరి చదువు ఆరంభించాను.

మా నాన్నకు తెలిసిన బ్రాహ్మాణ ఉపాధ్యాయుడు నాపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి పాఠాలు నేర్పించగా, 3వ తరగతిలో ప్రథమ స్థానంలో విజయాన్ని పొందగలిగాను. అదే శ్రద్ధ జ్ఞాన వివేకముతో 10వ తరగతిలో కూడా మొదటి ర్యాంకు పొందాను. 6వ తరగతి నుండి ప్రత్యేక హాస్టల్లో మా అన్నయ్యలతో పాటు ఉండేవాడిని. కొన్నిసార్లు లోకంలో జరికగ పరిస్థితులన్నీ గమనించి, అందరా బ్రతికిన తర్వాత చనిపోయే వారమే కదా! ఏమీ వింతగా ఉందని బ్రతకాలని నిరాశ కలిగ పురుగుల మందు త్రాగి చనిపోవాలని తలంచాను. రెండుసార్లు ప్రయత్నంలో ఏదో రీతిగా అదృశ్య హస్తము ద్వారా క్రింద పడిపోయిన మందు ద్వారా రక్షింప్పడాను. ఇం^్లషు బాగా చదివితే కలైకటరు పదవి చేరగలనని ఆశించి కష్టపడి చదివేతీరును బట్టి ఉపాధ్యాయులు విద్యార్థులు నన్ను చాలా అభిమానంగా, ప్రేమగా చూచేవారు. మా నాన్న సివిల్ ఇంజనీరుగా చదవమని చెప్పేవాడు. మేము రో� పూజించే ఆరాధ్య దైవము పేరు తులా�భవాని ఆ దేవత దయ వల్లనే మా ఇల్లు కాపాడి సరవారోగాల నుండి మమ్ములను సంరక్షించి పాడి పంటలు సమృద్ధిగా ఉండు రీతిగా దీవిస్తుందని గాడిడ నమ్మకంతో ఉండేవారం. ఆ దేవతకు బలులు నైవేద్యాలు అర్పించే వారము. ఆడ, మగ అంతా కలిసి కల్లు అనే

188

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు మత్తు పదార్థం త్రాగే వారము. భాంగ� అనే మరొక ్రదావకం మత్తు కొరకు తీసికొనేవారము. వేర దేవతలను కూడా పూజించేవారం. వారిలో హనుమంతుడు ఒకరు. వెంకటేశ్వరుడు, రాముడు, కృషుణడు, శివుడు, దుర్గ కాళ్ళక, శిరిడ్సాయిబాబను సేవించేవారము. మా ఇల్లు ఒక పూరి తాటాకుల గుడిపస మాత్రమే. దానిలో ఈ బుమ్మలన్నీ తగిలించుకొనేవారము. నేను చాలా చిన్న వాడిని గనుక శరీరమంతా నేలపై నంచి బోర్లాగా పడుకొని సాష్రాటంగ నమసాకరము చేయాలని నాకు తరీపుదునిచ్చారు.

మా నాన్న తెల్లవారును లేచి చల్లనీటి సాన్నం చేసి పూజలు చేసేవాడు. శ్రీరామనవమ నాడు అందరము కొబ్బరి కాయలు అర్పించేవారం. అప్పుడు (బాలాజీ) వెంకటేశ్వర్లు దేవస్థానము తిరప్తిని దర్శించేవారము. మాడుసార్లు సంవత్సరంలో తలవెంట్రుకలు దానం చేసేవాడిని చనిపోయిన వారి శాంతిరకై ప్రసాదాన్ని సమాదిపై ఉంచేవారం. అందరూ దేవు ళ్ళు ఒక్కటేననియు, వేర సమయాల్లో, వేర రూపాలలో ఉంటారని తలంచేవాడిని. రెండవ జన్మ ఉందని నవ్మేవారము. జంతువుగా గాని, మనిషిగా గాని జన్మించగలరని మా నమ్మకం. కర్మను నమ్మి, మంచిగా జీవిసేత గొప్ప కుటుంబంలో జన్మించగలరని ఆశ ఉండేది.

ఈ గతంలో నేను బాగా చదివి ఇంజనీరు కోర్సులో ప్రవేశించాను. భర్లా భవనంలో దేవుడను దర్శించేవాడిని. నా విద్యాభ్యాసం సమయంలో నాకు ప్రియమైన స్నేహితుడు బస్ ప్రమాదంలో మరణించాడు. నా జీవితం ఇదే రీతినా మరణిసేత నా గతి ఏమని భయం ఆవరించింది. భయము లేకుండా తాయత్తు కట్టుకొని పసైతాను ప్రభావం వల్ల దయ్యం ఆవరిస్తుందని ఒక ్రదావకం తీసికొని దయ్యంపట్టిన వ్యక్తిని చీపురుతో కొట్టి 2, 3 మైళ్ళు అలసిపోయే వరకు పరురగత్తించి కొట్టేవాడు. నల్లకోడిని బలియిచ్చేవారు. తురా�భవానీ ఇషటదైవం కొందరు దష్టశక్తి ప్రభావంతో ప్రవచనాలు చెప్పేవారు. గోపూజలు చేస్తూ ఆశీర్వాదాలు కోరవారము. కుక్కలకు పూజచేయుట ప్రత్యేకత. సజాలు అనే తీపి పదార్థం తీసుకొని కుక్క పూజ చేయుట బంజారీ ప్రజల ప్రత్యేక పూజాచారము. ఏదో పూజలు చేసి నా భయాలన్నీ పోవాలని 10 రోజులు చదువుమాని ఇల్లు చేరాను. ఈ స్థితిలో బససును తగుల బైట్టి నా స్నేహితుని చావుకు కారణాన్ని బట్టి దు'�ంచాము.

189

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు తిరిగి కాలేజీ చేరగానే మరొక స్నేహితుడు సాకటరు ప్రమాదంలో మరణించుట స్వయంగా చూచాను. నాలో వింత ఆలోచనలు ఆరంభవుయయాయి. మనమంతా తప్పక మరణిస్తాము. అయితే తర్వాత ఏమ జరుగుతుంది? వృదు�లమయయాక ఈ ప్రశ్నలు కావాలి. ఇప్పుడుకాదని ఎందరో సలహాయిచ్చారు. నా ే్నేహితులిద్దరు మరణించారు. వారు వృద్ధులు కాదు కదా! నా సృష్టి కరత ఎవరో నాకు తెలియదు. నా జీవితం తర్వాత మరొక జీవితం ఉందో లేదో నాకు తెలియదు. ఈ ఉమ్మడి భావాలు నన్ను మరింత ఎకుకవ పూజలు చేసే అవసరత కలిగించాయి.

రక్రైస్తవ విశ్వాసుల పరిచయం :

నా విద్యాభ్యాస్ సమయంలో నాకు మంచి రక్రైస్తవులు స్నేహంగా ఉండేవారు. క్రీస్తు సువార్త, పరిచర్య, మహిమలైన్నో కథలుగా ఆకర్షణీయంగా చెప్పేవారు. వారు మంచి ఆదర్శ జీవితం జీవిస్తూ ్ర్రేమామయులై మా ఆచారాలకు చాలా విభిన్నంగా ఉండేవారు. వారు హాస్టలులో దినచర్యగా ఉదయయాన్నే లేచి బైబిలు చదువుకొనేవారు. రడియో సందేశాలు వినేవారు. రక్రైస్తవ సమవేశాలకు వెళూత వాటి సారాంశము గార్చి చర్చిసేత ఆనందంతో చాలా ప్రాంతంగా ఉపకారులుగా జీవించేవారు.

నేను కూడా వారిని అనుకరిస్తూ, భజనలు చేస్తూ మా దేవతల ప్రభావాన్ని గార్చి ప్రచురణ చేస్తూ ఎన్నో పుస్తకాల కబుర్లు చెబుతా కాలయాపన చేసేవాడిని. నా గది ఒక గ్రంథాలయంగా మారింది. గాంధీ, వివేకానంద, రామకృష్ణ పరమాహాంస పుస్తకాలు చదివి వారంతా క్రీస్తు బోధలు వీటిని మంచినవని చెప్పేవారు. నాకు చాలా ఆగ్రహం కలేగది. వారంతా క్రీస్తును గార్చిన సందేశాలున్న పుస్తకాలను ఇచ్చారు. ఎవ్వరూ చూడకుండా ఈ క్రీస్తు ఎవరు? ఈయన ప్రత్యేకత ఏమటి? అంటా రహస్యంగా చదువసాగాను. అంతే కాదు మహామద్దీయుల ఖురానులో ఏముందో సురా మరియవ్ అనే పుస్తకాన్ని కూడా చదివాను. ఆ పుస్తకంలో క్రీస్తు గార్చి వివరాలుండుట నన్ను ఆశ్చర్యపర్చింది. ఈ క్రీస్తే రక్షకుడా, సృష్టికరత గార్చి అర్థంకా గలదా? ఈ రీతిగా ఆలోచిస్తూ బైబిలు కొనుకొకని మత్తయి సువార్త నండి చదువుట ఆరంభించాను.

నేను చదవిని పుస్తకాలకు భిన్నంగా పాపులు, వ్యభిచారం చేసేవారు. హంతకులు గార్చిన వివరాలు చాలా ఆసక్తి కలిగంచాయి. నిజంగా నా జీవిత విధానం పాప

190

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు పూరితమని గ్రహించుట ఆరంభించాను. బైబిలు పరిమాణాలు నా వంటి పాపికి తగినవికావని సరిరాని అయోగయడనని పూర్తిగా స్వయముగా నాకు నేనే గ్రహించుకోగలిగాను. క్రీస్తే నా పాపాలకు విముక్తి నిచ్చి రక్షించగల సమర్థుడని బైబిలు సత్యాల ద్వారా గ్రహించగలిగాను. ఆయన శ్రమలు అన్యాయంగా సిలువ బాధలు భరించి మరణించింది నా పాపం కొరకని నమ్మి ఆయన రక్తం నిజమైన పాప పరిహార బలిగా నమ్మి, నేను చేసిన పూజలన్నీ అర్థము లేనివని సిగ్గుపడాను. నాకు ప్రార్థించుట రాదు.

""క్రీస్తూ, నీవెవరో నాకు బైబిలు నేర్పింది. నీవు రక్షకుడిగా నా హాృదయములోకి రండి. నేను పాపిని నా పాపాలు పరిహారించుటకు నేనేమీ బలిని ఇవవానవసరము లేకనే 2000 సంవత్సరాల క్రితవే బలిగా నిన్ను నీవే రక్తం చిందింది నాకు మేలు చేశావు. ఇక నిన్నే నమ్ముానయయా" అన్నాను. నేను ఒంటరిగా గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహాస్యమందున్న క్రీస్తుకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను. నా ే్నేహితులైవవారా లేని సమయంలో దేవునిలో సమయాన్ని గడిపాను. వింతైన శాంతి సంతోషము నా హృదయంలో నిండిపోయింది. ఇది చాలా కొత్త అనుభవం. గతంలో ఎన్నో పూజలు చేసినను ఈ అనుబూతి పొందలేదు. నాలో లోకాశలు, గర్వము, చిరాకు అన్నీ సమసిపోయాయి. నా రక్రైస్తవ స్నేహితుల వలై నా జీవితం సౌమ్యంగా ప్రేమ నిండిన తగిగంపు జీవితంగా క్షణంలో మారిపోయింది. హల్లెలూయా. మనము దేవుని చేతి పనివారవై యున్నామని గ్రహించాను. దేవుని సంతోష పెట్టుటకు నా వంతు ప్రయత్నం చేయాలని గ్రహించాను. బైబిలు పదేపదే శ్రద్ధతో చదివి దాని సంపూరణ సారాంశాన్ని తపనతో గ్రహించాలని ఆశించాను. నా కిష్టమైన రీతిగా ఇంతవరకు జీవించాను కాని ఇక నుండి ఆయన చితాతనుసారంగా జీవించాలని ఆశించి జీవించసాగాను.

నాకు ఎలా జీవించాలో మెళకువలు, వివేకాన్ని ఇవ్వమని ప్రార్థించుకొనేవాడిని. దైవ వాక్యం ద్వారా, భక్తులు, స్నేహితుల సందేశం ద్వారా సాటిగా క్రీస్తు మాట్లాడారు. ప్రతి అనుభవం బైబిలు ఆధారంగా సంపాదించుకొను ధన్యత ప్రభువే ప్రసాదిస్తున్నారు.

నా విద్యాభ్యాసం పూరతయింది. నా నాతన విశ్వాసాన్ని నా లంబాడీ ప్రజల మధ్య

191

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు క్రీస్తే రక్షకుడనియు, బలులు పూజలు ఆచారాలన్నీ వ్యర్థమని చాటి చెప్పుట్రై ప్రయతి�స్తున్నాను. ఎన్నో ప్రశ్నలు వ్యతిరకతలు హింసలు, శ్రమలు నాకు దాగి ఉ న్నాయని నాకు పూర్తిగా తెలసు. క్రీస్తు కొరకు పౌలు భరించిన శ్రమలు నాకు ఆదర్శము. సువార్త్రై సిగ్గుపడువాడను కాను అనే నినాదముతో సువార్త ప్రకటించు పాదాలు సుందరమని నమ్మాను. నా ఈ కొత్త విశ్వాసము నారకంతో నెమ్మది, శాంతి, నిరీక్షణను ప్రసాదించింది.

ప్రియ చదువరీ, ఎన్నికలేని పేద జాతి నుండి క్రీస్తు ప్రకటనలో చెప్పినట్లు ఆయా జాతుల నుండి, భాషలు మాట్లాడు వారి నుండి క్రీస్తు ఆకరి�ంచుకొని తన వారిగా మార్చినట్లు నన్ను పూర్తిగా మార్చారు. నా బాల్యము హీనస్థితి గలది. చదువు పై ఆసక్తిని బట్టి నాకు దేవుడే తపననిచ్చి విద్యావంతుడిని చేశారు. నా లంబాడీ జాతిలో గొప్ప విద్యావంతులు చాలా అరుదు. నాకీయోగ్యత నిచ్చి క్రీస్తు ప్రేమను గ్రహించే ధన్యత నిచ్చినందురకై క్రీస్తుకు నా జీవితాన్ని సమర్పించి నిత్యత్వంలో చేరు ధన్యత నా లంబాడీ ప్రజలు పొందుటకు నావంతు ప్రయాసపడాలని నా నిరణయము. నా ఈ సవాళ్ళు గల జీవితంలో క్రీస్తు అద్భుతాలు చేయునట్లు నా కొరకు ప్రార్థించండి. మీరు కూడా క్రీస్తే గొప్ప రక్షకుడని నమ్మండి. ప్రభువు మనలనందరికీ నిత్య జీవాన్ని ప్రసాదించు గాక. ఆమెన్! హల్లెలూయా.

"యే యోగ్యత లేని నాకు జీవ కిరీటమచ్చుటకు.. నీ కృప నన్ను వీడక, శాశ్వత ప్రేమగా మారెను.. కృపామయుడా నీలోనా నివసింప చేసినందన ఇదిగో నా స్తుతుల సింహాసనం..

192

Photograph from page 205 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 205

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

భయపడకుండా యేసును

ప్రకటించాలని నా యేసు నేరాపరు.

- విలియవ్ ్రేఫ, అమెరికా

పఫిలేవెాను 4:6 "నీకు కలిగియున్న విశ్వాసమును గార్చియు,

నేను విని నా ప్రార్థనలయందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు,

ఎల్లప్పుడు నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, క్రీస్తును

బట్టి మీయందున్న ప్రతి ్రశ�షటవైన వరము విషయమై

నీవుఅనుభవపూర్వాకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశావాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలైనని వేడుకొనుచున్నాను".

పరిచయము :

ప్రభువు కృప వల్ల ఈ సాక్ష్యము మీకందించగల ధన్యత్రై దేవునిని సదా స్తుతిస్తున్నాను. పఫిలేవెానుతో వచనములు పౌలుతో కలసి మీతో పంచుకొనుచున్నాను. అనుభవ పూర్వాకముగా ఎరుగుట, విశావాసమందు పాలివారగుట చాలా ప్రాముఖ్యము. ప్రతి చోట సాక్షిగా జీవిస్తూ భయపడకుండా ప్రకటించు అను పుస్తకంలో ఈ సాక్ష్యాన్ని వ్రాసాను. మీకందరికీ మేలకరంగా ఉండాలని నా ఆకాంక్ష.

బాల్యము :

నేను సంపన్న కుటుంబంలో జన్మించాను. నా తండ్రి ప్రముఖ కంపెనీ ఉపాధ్యక్షుడు.

పఘుడ్ కారొపరషన్ వ్యాపారం. బర్డ్స � పేరుతో పదారా�లను మంచులో నంచి చెడిపోకుండా ఇతర ప్రాంతాలకు సర్పఘరా చేయుపనిలో చాలా డబ్బు సంపాదించారు. నేను కాసత సావార్థంగానే ఆలోచించేవాడిని. మా నాన్న డబ్బు నేను పొంది దర్జాగా జీవించాలి. విదివైపరీత్యమును బట్టి మా నాన్న ఆస్థిని కోలోపయి వృదా�ప్యముతో వృద్ధుల అనాధ శరణాలయంలో అంతిమ యాత కొనసాగించారు. చిల్లగవవా ఆస్థి నా చేతికి రాలేదు. మా నాన్న జీవితం నాకు ముందు చూపు నిచ్చింది. ఏదో ఒక రీతిగా చాలా డబ్బు సంపాదించాలి అన్నిటిలో ఉన్నత స్థానం సంపాదించుకోవాలనే తీవ్ర తపన కలిగియండే వాడిని. నేను సరిగాగ యువవానంలోకి అడుగు పెట్టిన వెంటనే పాప జీవితాన్ని ఆరంభించాను. పెండ్లికి ముందే నా ప్దహారవ ఏట ఒక బాలిక గర్బువతి అయింది. ఆ తర్వాత నేనావెను వివాహము చేసుకున్నాను. ఆ తర్వాత కళాశాలలో

193

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు చేరాను. వాస్తవానికి భిన్నంగా కొన్ని విషయాలను నేరచుకున్నాను. నాకు చెడు స్నేహితుల ప్రభావంతో జూదం, పేకాట అలవాటయ్యాయి. ఎన్నో మోసాలు చేసి డబ్బు సంపాదించుట ద్వారా నా కళాశాల చదువుకయేయ ఖరచులన్నీ బభరించేవాడిని. నాకు కుటుంబ జీవితం బోరుగా తోచింది. నా భార్యకు విడాకులిచ్చాను. నాకొక పాప పుట్టింది గాని లక్ష్య పెట్టి పెంచలేదు. మరొక స్రీతని వివాహం చేసుకొనగా ఆమె నా ఇషాటనికి నన్ను వదిలేసి నన్ను దేనికి ఆటంకపర్చలేదు. ఆ రోజుల్లో ఇరవై రెండేళ్ళ వయససులో నేను అట్లాంటా కారొపరషన్లో ఉద్యోగిగా చేరాను. డిస్ర్టిక�ట మేనేజరుగా ఆ తర్వాత రీజినల్ వేనేజర్లలో ప్రథదముడిగా పేరు పొందాను. గాల్పు నాకు చాలా ఇష్టమైన ఆట. అక్కడ ప్రముఖలను కలసుకొనే అవకాశం లభించేది. ఆటల్లో కూడా మోసం చేయడం నాకు అలవాటయింది. ఆటలో సంపాదించిన సొవ్ము ఆటల్లోనే వినియోగించేవాడిని. �దంలో నేరపరిగా నున్నందన నా అలవాట్లకు ఆకర్షణీయంగా ఉండే స్థలము లాగ�వేగస్ గనుక ఆ తళుకు బైళుకులు, ధన కనక, వస్తు వాహనాలు నన్ను అమతంగా ఆకర్షించాయి. ఇక బైబిలులో వాక్యధారంగా "నా ప్రాణమా, తినుము ్రతాగుము సు�ంచుము" అని బ్రతికేవాడిని. ఒకరోజు జూదం బల్ల వద్ద కూర్చొని ఆ ప్రాంతం వస్తున్న వ్యకుతలను గమనించసాగాను. ఆ సమీపంలో బల్లపై కుపపలుగా డబ్బు పడి ఉంది. ఒక వ్యక్తి ఆ రోజు రెండు లక్షల డాలర్లు �దంలో ఓడిపోయాడు. పోగొట్టుకున్న వ్యక్తినుదే�శించి పలుకరించాను. నేను కూడా మద్యం సేవించిన మతతులోనే ఉన్నాను. "ఇదిగో చూడు, నీవేం చేస్తున్నావో నీకే తెలియడము లేదు నన్ను తేరిచాస్తూ "నువువా చాలా తెలివైన వాడిలాగ కనిపిస్తున్నావు. ఎలా ఆడాలో చెప్పవచ్చు కదా" ఎంతో దిగాలుగా ఆశతో అడిగాడు. నన్ను సీజర్స ప్యాలస్కు ఆహ్వానించాడు. డబ్బు పోగొట్టుకున్న వ్యక్తి నా స్థలంలో చాలా పలుకుబడి ఉంది. ఒక్క పసైగతోనే చాలా పనులు జరుగుతాయి. కాఫీ అడిగినంత తేలిగాగ యాబైవేల డాలర్లు అప్పు అడిగాడు. క్షణంలో ఆ డబ్బు అందింది. అతను ఎంతో నమ్మకంగా ఆ సొవ్ము నా చేతికందించి "తెలివిగా ఆడు అంటా నన్ను ప్రోత్సహించాడు.

నాకున్న మోసపు తెలివంతా ప్రయోగించి నా తడాఖా చూపించగా పదిహేను నిమషాల్లో దాదాపు పదిలకషల డాలర్లు సంపాదించగా నాకు అత్యంత ఆపతమ్రతుడయయాడు. నేర ప్రపంచంలో మోసము చేయు పనుల్లో నా స్థానం సుస్థిరం చేసుకొని దేశవ్యాపతంగా

194

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు నల్ల డబ్బును చేతులు మార్చటలో పోటీయే లేని వానిగా జీవించసాగాను. నేనొక ప్రముఖ ఉద్యోగిగా లోకంలో చలామణి అవుట మాత్రమే కాదు చటట వ్యతిరకవైన నేర ప్రపంచంలో నా ఎతతుగడలు మామాలే. నా �దా పెరిగింది. పదోన్నతి చేరాను. అమెరికాలో ఒక పెద్ద కంపెనీలో మేనేజరు హోదాలో ఉన్నాను.

వ్యాపార రీత్యా నేను కొందరి స్రీతలతో సంభాషిస్తూ ఒక స్రీతని ఉద్దేశించి "మీరలా ఉంటారు?" అని అడిగాను. చాలా ఆకర్షణీయంగా ఉంటను అని జవాబిచ్చింది.

"జీవితంలో మీకేమ కావాలి?" అడిగాను. అధికారం, డబ్బు కావాలని చెప్పగా వెంటనే విమానంలో ఆమెను కలసికోగలిగాను. కలిసి భోజనం చేశాము. "వునిద్దరము పెండ్లి చేసుకుందామని ఆ నాతన వ్యక్తితో చెప్పేశాను. ఏది మంచి పనో కాదో విచక్షణ లేని వానిగా విచ్చిలివిడిగా జీవించినా అప్పటికి రెండవ భార్యతో జీవించింది, నేను పూర్తిగా పన్నెండు సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత ఖరీదైన కారులో నేను కోరుకున్న స్రీతని తీసుకొని కాన్సాస్ నగర్ చేరాను. ఆ తర్వాత డెనవారు వెళ్ళి పెద్ద సంస్థకు ముఖ్యకార్యనిర్వాహాణాదికారి గా నిలిచాను. నాకు లోటు లేదు. వజ్రపుటంగరాలు, రోలైక�్సవాచి, బంగారు ఆభరణాలు ఉన్నాయి. న్యాయమైన అన్యాయవైనా సొవ్ము పుషకలంగా ఉంది. తర్వాత ఏం చెయయాలి? ఎన్ని విధాలా ఆలోచించిననా ఏదో లోటు నాలో కొటేట్టినట్లుగా తోచేది. ఆ కొదువ గార్చి ఆలోచించాలనుకో లేదు. ఏదో ఒంటరితనం నన్ను బాధిస్తుంది. ఎవరికీ తెలియదు. అర్జంటుగా మాడవ భార్యను లేపుకొని తెచ్చిన స్రీత నన్ను వదిలి వెళ్ళి వేర పెండ్లి చేసుకోదలచింది. ఒక విధంగా ఆమెతో ఏమ ఒపపందాలు చేసుకోలేదు. చివరగా నాలగవ భార్య పెగీగని పెండ్లి చేసుకొనగా నేడు నాతో ఉంది. అసాధారణ వ్యాపారం చేయాలని నా ఆశయం. నా అంతులేని ఆస్థితో అమెరికాలోని అతిపెద్ద వ్యభిచార గృహాన్ని ని]్మంచాను. అది కొలరాడోలోని లేక�వుడ్లో ఫాంటసీ �లాండుగా నిలిచింది. నా నాలగవ భార్య పెగీగని తీసుకొని �ద స�లవైన లాస్ వేగస్లో నా పలుకుబడి చూపాలని వెళ్ళి ఒక్ ఖరీదైన రెసాటరెంట్లో బల్ల దగ్గర కూరచున్నాను. ఒక న్యాయవాది నుండి ఆకస్మాత్తుగా ఫోను వచ్చింది. అది �ద గృహంపూ దాడి జరిగిన పఘలితంగా నన్ను అరెస్టు చేయదలచారు. నేను వెంటనే "నేనేమ చేయలేదు కదా!" అని అరిచాను. ఈ రోజు వారతల్లో నీ పేర వస్తుంది. అన్నారు. నాకు మతిపోయింది. నన్ను అరెస్టు చేసి

195

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు వెనక్కు తీసుకువెళ్ళారు. మళ్ళీ దొరకకుండా పాపాలు చేయదలిచాను. ఈసారి పట్టుబడితే 8 సంవత్సరాల శిక్ష పడవచ్చు. నేను గౌరవము నటిస్తూ ఉద్యోనిగా పని చేసే సంస్థకు నా స్థితి నచ్చలేదు. అప్రతిష్ట పాలయయామని నన్ను నిలదీశారు. మరో కొత్త ఉద్యోగము వెదకాను. ఎటు చూచినా రగలుపు నాదే అయింది గానీ నాలో అంతులేని అసంతృప్తి మగిలింది. మనశ్శాింతిరకై అన్వేషించాను.

దేవుని కనుదృష్టి నన్ను తాకింది. :

దేవుడు తన దృష్టితో సంవత్సరాది మొదలు అంతం వరకు తనను వెంబడించు వారిని వెదకి రక్షించాలని ఆశిస్తారని గ్రహించాను. ఆయన చిత్తంలోనే ప్రత్యేక ఏరాపటుతో లాస్ట వ్యా� పశువుల కొటాటల్లో నాకు శాంతి లభించింది. అది కొలరాడోలో ఉంది. అది ఎనిమది వేల అయిదు వందల ఎకరాలున్న కొండ ప్రాంతము. ఆ ప్రాంతము సమీపించగానే చెప్పనశక్యమైన ప్రశాంతత లభించేది. అది దాటిన వెంటనే ఎన్నో ఒత్తిళుి బాధలు చెలరకగవి. ఇల్లు చేరగానే కడుపులో ఆసిడ్ వల్ల మంటలతో పాటు కళ్ళ నిండా నీళ్ళు చివ్మేవి. ఎందుకీ పరిస్థితి కలుగుతుందో అర్థమయేది కాదు. చివరకు నేను గ్రహించిన సత్యమేమనగా ఆ ప్రాంతంలో వారంతా క్రీస్తు విశ్వాసులు. వారితో మాట్లాడినప్పుడు వారెపపుడా బైబిలు వాక్యాలు చదువుట మాట్లాడుట గమనించాను. ఒక ఈస్టు ఆదివారం ఆ ప్రాంతము దర్శించాను. వారమ చేస్తారో నేను కూడా అదే చేయదలచాను. ఆ సమయంలో గుర్రం సవారీ చేస్తూ వైదానంలోంచి వెళూత ఆ రోజు ప్రసంగిస్తున్న బాబ్ ఫాస్టు అనే యువకుడు దైవ వరతమానం నా చెవిని సోకింది. ఆ సందేశం నేనెన్నడా మర్చిపోలేను. ఆ ప్రసంగ సారాంశం మేమనగా సంతోషము వేరు, అంతరంగ ప్రశాంతత వేరు. సంతోషము ఒక క్రొత్త కారు లాంటిది. అది ఒక యువతితో నాతన ప్రయాణం లాంటిది. లేదా వ్యాపారం లాంటిది. లేకా లైంగిక ఆనందంలాంటిది. నీవు సంతోషంగా ఉంటావు గానీ నీ సంతోషము ఎకుకవ కాలము ఉండదు. కొన్ని సంతోషాలు మగిలిన వాటికంటే గొప్పవే. కొన్ని సంతోషాలు ఎకుకవ కాలం ఉన్నప్పటికీ అవి ముగిసి పోయే సంతోషాలే. ఆ దైవ సందేశము నా హృదయాన్ని సాటిగా తాకింది. ఆయన చెప్పింది అక్షరలా నిజము అనుకున్నది సాదించాక మగిలినదంతా శూన్యము. అంతరంగ ప్రశాంతత నిజంగా విభిన్నవైన అనుభవము. అది నేను పొందేదెలా?

196

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

క్రీస్తుతో అన్యోన్య సహవాసం కలిగి యున్నప్పుడు మాత్రమే అంతరంగ ప్రశాంతత తను పొంగల సత్యం తెలసుకున్నాను. దీన్ని గార్చి ఆలోచించాలని తలంచాను. ఆ తర్వాత ఏదో రీతిగా నాకు రక్రైస్తవుల ద్వారా మంచి సందేశాలు చేరాయి. నన్ను మార్చాలని నన్ను క్రీస్తుకు సన్నిహితుడ్ని చేయదలచిన వారు అవమాన పర్చి హింసించేవాడిని కానీ వారి పేర్లు వారి మాట*్న మరిచిపోలేదు. అయితే దేవుని ప్రత్యేక ప్రణాళ్ళకతో యాదుల మతం నుండి రక్రైస్తవుడిగా మారిన పాల్గ్రాంట్, క్యాది�్రగాంట్ నా జీవితంలో ప్రథమ పాత్ర వహించాడు. ఆ భక్తుడు గొప్ప ఆత్మల జాలరి.

అతను మంచి రక్రైస్తవుడు గనుక యాదులైతే క్షమ కోసం దేవుడిని ప్రార్థిస్తారు. నాకు ఆ అవసరం లేదు. ఎదుకంటే నా రక్షకుడు యేసు నన్ను క్షమించాడు. ఆయన లోక రక్షకుడు. ఇక మీ మాట చలించండి అని హేళన చేశాను. పాల్ ఒక డాక్టు గనుక ఆయన రోగులతో భజీగా నున్నప్పుడు ప్రశ్నలతో వేదించసాగాను.

ఎందరో రోగులుండగా చాలా ఓరుపతో నాతో వ్యవహారించుట చాలా ఆశ్చర్యమనిపించింది. మేమద్దరము మంచి స్నేహితులము. గతంలో నేను �ద గృహం దాడి సందర్బుంలో చాలా అవమానముతో కృంగిపోయాను. చాలా మంది ఫోను చేశారు. వాళ్ళ పేర్లు బయటకు రారాదని భావించేవారు గానీ ఒక్క పాల్ మాత్రం చాలా ఆప్యాయంగా పలుకరించుటతో నా కేషమాలు విచారించి "మీరెలా ఉన్నారని" అడిగాడు. దేవుని విశావాసులైపుైనా ఎవరు క్రీస్తు ద్వారా రక్షణ పొందగలరోనని ఎన్నోవిధాల ప్రయత్నిస్తూనే, పరిచయం చేసుకుంటానే ఉంటను. నన్ను క్రీస్తుకు పరిచయము చేయాలనే ఆశతో మీరు నాతో నా భార్యతో చర్చికి వస్తారా అని ఆహ్వానించాడు. ఎందకనో నా భార్య పెగీగత వెళ్దాము అన్నాను. అక్కడ రక్రైస్తవ మతంలో చేరుటకు సంతకాలు అడిగితే అసలు పెట్ట కూడదని తెలిపాను. ఆ రోజు గుడిలో ఆరాధన కొనసాగిపోతుంది. గుడిలో ఆరాధన జరుగుతుంది. ప్రసంగము చాలా సేపు చేస్తున్నారు. గుడిలో అందరూ క్రొత్త వార. నేనొకడిని గురతు పెటాటను. గతంలో ఫాంటసీ �లాండ్ ప్రతాలిసేత అతను తీవ్రంగా నిరాకరించాడు. నాకీ చెత్త ప్రణాళ్ళకలతో సంబంధము ఇష్టం లేదన్నాడు. అతని జవాబు సాటిగా ఉంది గనుక నాకు నచ్చింది.

పాల్, క్యాదీ� వారి గృహానికి మమ్ములను ఆహ్వానించారు. వారి సాక్ష్యము వివరించారు.

197

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

↑ పైకి / Back to top