Chapter 14 of 16

మొదటిగా రక్రైస్తవ సాక్ష్యము వినుట

మొదటిగా రక్రైస్తవ సాక్ష్యము వినుట :

రక్రైస్తవ జీవిత విధానము సాక్ష్యము ద్వారా వివరించుట నాకు ఆసక్తిగా తోచింది. క్యాదీ� సాక్ష్యం వివరించే సమయంలో ఎంతో నిర్మలంగా కనిపించింది. క్రీస్తులో ఆమెకు అతని సన్నిహిత సంబంధమున్నట్లు ఆమె ముఖం వింత కాంతితో నిలిచింది. ఆమె నాకు టీ అందించే సమయంలో నాలో చలనం కలిగ సన్నగా ఒణుకు ఆరంభమైంది. ఆ రోజు లక్ష డాలర్లు పందెం కాయాలని తలంచగా టీ అందించే క్యాదీ� ద్వారా ఆటంకం కలిగంది.

క్యాదీ�సాకష్యములో ఆమె చాలా బాధలకు గురయయానని తెలిపింది. లైంగిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురొకగలిగంది. చివరకు ఇండోనేషియాలో ఒకతని దగ్గర ఆశ్రయం లభించింది. ఎన్నోసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసింది. నన్ను రక్రైస్తవుడిని చేయాలని ప్రయత్నముగా మాట్లాడిందా? అనిపించింది. ఈ సాక్ష్యాలు ప్రపంచం మనకు సరిపడదు గానీ ఇంటికి వెళ్ళి మద్యం పుచ్చుకుందామా అని నా భార్య పెగీగతో తెలిపాను. గతంలో నేరాలలో దొరికినందన ఆ పోలీసు బృందం నన్ను వదల లేదు. ఒక రాత్రి పోలీసు మారువేషంలో మా ఇంటికి వచ్చింది. దొంగిలించిన టివి నాకు అమ్మ చూపింది. రెండు వందల డాలర్లు ఆమె కిచ్చాను. వెంటనే అరెస్టు అయయాను. నాకు వేసిన జరిమానా రెండున్నర లక్షల డాలర్లు. ఆ రోజు శుక్రవారం గనుక నేను మగిలిన రెండు రోజులు జైల్లో గడ్రవలసి వచ్చింది. నేను రెండవసారి జైలు చేరుట గనుక ఆరు నుండి ఎనిమది సంవత్సరాలు జైలులో గడ్రవలసి ఉంది. ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. వెుసలి కన్నీరు కార్చాను. పారిపోదామని తలంచాను. ఈ పరిస్థితి నా భార్య అవిశ్వాసి అయినను మంచి సలహా ఇచ్చింది. "వునకు పెండ్లి చేసిన వ్యక్తితో మాట్లాడుదామా?" మళ్ళీ ఆయన మాటలన్నీ వినాలా అని కటువుగా జవాబిచ్చాను. అయితే పరిశుద్ధాత్ముడు శక్తివంతుడు ఆయన గొప్ప శక్తి ముందు నాలో నున్న అజా�నము పటాపంచలయింది. చివరికి నాలో అసహనం వల్ల పాస్టు గారిని పిలిపించాను. నేను కన్నీళ్ళతో అడిగాను. "నాకు మానసిక ప్రశాంతత కావాలి" ఎట్లు? మరుస్టి రోజు 85 మైళ్ళు ప్రయాణం చేసి నేనాయన సంఘమునకు వెళ్ళాను. ఆ గుడి సరిగాగ }డవా లేదు. నేలంతా దువ్ము పట్టి ఉంది.

198

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

నేను నేల మీద దీనంగా మోకరించాను. నా కన్నీళ్ళు నేల మీద పడి చెరువయింది. అది 1981 మార్చి 4వ తేదీ ఉదయం 4 గంటలు. నా పాప భారం తీసి నాతన జీవమచ్చారు. క్రీస్తులో నాతన వ్యక్తిగా మారాను. నా హృదయం శాంతితో ఆనందంతో నిండింది. నా జీవితవిప్పుడు దేవుని చేతిలో ఉంది. మొదటిసారిగా సావార్థం లేకుండా ఆలోచించాను. మొదట భార్యతో నాకు పుట్టిన కుమారెత జ్ఞాపకం వచ్చిది. ఎక్కడుందో ఎలా ఉందోనని ఆలోచించాను. గత 23 సంవత్సరాల్లో నేను నా భడను చూడలేదు. ఏ సమాచారమా లేదు. ఎంతో అద్భుతంగా నా కుమార్తె ఆన్సరింగ� మషన్లో నా కుమార్తె మాటలు రికారుడ్లో విన్నాను. నన్ను కలసుకోవాలనుకుంటున్నాను "నీవు అరెస్టున వార్త ప్రతికల్లో చదివినాను అని తెలిపంది. ఆ తర్వాత నా కుమార్తెను కలిశాను. క్షమాపణ అడిగాను. ఆమె నాలో క్రీస్తు ఇచ్చిన మారుపను బట్టి రక్షణానుభవం పొందింది. నా జీవితంలో అతి మధురమైన కషణాలుగా గురతుంచుకుంటను.

నేను జైలు వెళ్ళడానికి అంతా సిద�వైంది. దేవుని ఉదే�శాలన్నీ చాలా వేరుగా ఉ న్నందన అద్భుతంగా న్యాయవాది నా కేసు కొట్టివేశాడు. తేలిరకైన హృదయంతో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ జైలు నుండి బయట పడాను. నా పాపాలన్నీంటిని క్రీస్తు విడుదల చేశాడు. పోలీసు వారయితే దేవుడు కూడా ఇతన్ని క్షమించాడు అని నిర్స్నగా మాట్లాడారు. నేను గతంలో లేక�వుడ్ పోలీసు వారికిఈ రీతిగా అనేక చోట్ల 1987లో డెనవార్ వేదాంత కళాశాలలో చదువుకొని 25 వ్యకుతలతో విశ్వాసాన్ని పంచుకున్నాను. ప్రపంచ వ్యాపతంగా తిరిగాను. భయపడకుండా యేసును ప్రకటించు వాన లేకుండా క్రీస్తును పంచుకోవడవేలా 3 1/2 మయన్ల కాపీలు ప్రింట్ చేయించాను. నా హృదయం వింతగా మారెను. యేసు నాలో నిలిచినందన నాకు సంతోషమే సమాధానమే. నా పాత రోత జీవితాన్ని క్రీస్తు వింతగా మార్చారు. హల్లెలూయా.

199

Photograph from page 212 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 212

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

మరణం నుండి జీవవెుచ్చిన రక్షకుడు

నా క్రీస్తు ప్రభువు

పి.వెంకట్రావు, విజయవాడ. (పి.వి. రావు), అమెరికా

పరిచయము :

మాది ఈడారు అనే ఒక చిన్న గ్రామము నేను ఒక

హిందా కుటుంబంలో పుటాటను. చిన్నతనం నుండి

విగ్రహారాధన చాలా ఎకుకవగా చేశాను. రాళ్ళను, చెట్లను

దేవుడని పూజించే చాందసుడను ప్రతి సంవత్సరం తిరప్తి

వెళ్ళి తలవెంట్రుకలు మొక్కుబడి చేసే వాడిని మా ఇంట్లో దేవుళ్ళని పిలువబడే బుమ్మలు, విగ్రహాలు ఉండేవి. అన్నింటిని నిష్టంగా పూజించేవాడిని. ఆచారాలలో ఆశ కలిగన హిందువుగా జీవించాను.

హైస్కూలు చదువు కొరకు 5 కిలోమీటర్ల దారంలో ఉన్న అత్తిలి అనే చిన్న ట�నుకి బురదగా ఉండే ఆ మట్టి రోడడుపై నడిచి వెళ్ళి చదువుకొనే వాడిని. అప్పట్లో సరియైన రోడడు గాని బససు స�ఖర్యంగాని లేవు. మాది గ్రామంలో మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు చదువుకోలేదు. మా }రిలో చాలామంది చదువుకోలేదు. ధనవంతులు మాత్రం పిల్లలను హైదరాబాద్, భీమవరంలో ఉంచి చదివించేవారు. ఎవరికి సరియైన చదువు అబ్బలేదు. మా వూర్లో ఒక టీచర్ గారు ఎంతగానో మా తల్లిదండ్రులను ఒప్పించి అత్తిలి హైస్కూల్లో చేర్పించారు. మంచి మారుకలు రావడంతో సాకలర్షిప్ వచ్చేది. టైన్త క్లాస్లో సాకలు పసకండ్ రావడం సాకలర్షిప్ రావడంతో పై చదువులు చదవడం, ఆపై హైదరాబాద్లో ఉద్యోగంలో చేరడం జరిగింది. ఆ దినాల్లో మా }ర్లో మొదటి ఉద్యోగిగా నేనే దీవెన పొందాను.

అనారోగ్యం ఆరంభం :

ఆ తర్వాత ఆకాశవాణి రాయపూర్ సిటీలో (మధ్యప్రదేశ్) ఇంజనీరుగా ఉద్యోగము రావడం వల్ల రాయపూర్ చేరాను. అప్పుడే వివాహం జరిగింది. ఫ్యామ� పెటాటను. రోజులు నెలలు గడుస్తున్నాయి. ఒక సంవత్సరం గడిచిన తర్వాత భార్యకు అబార�న్ అయితే హాస్పిటల్లో చేర్పించాను. చాలా భయపడాను. మాతోపాటు మా చిన్న తవ్ముడు ఉండి సాకల్ల్లో చదువుకుంటా ఉండే వాడు. సరిగాగ అదే సమయంలో ఒక రాత్రి నేను తీవ్రమైన జ్వరంతో సృహకోలోపయాను. ప్రక్కన ఉన్న స్నేహితుడు హాస్పిటల్లో

200

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు చేర్చాడు. రెండురోజులు స్పృహ లేదట. జ్వరం తగిగంది. కాని మంచంపై నుండి లేవ లేదు. చాలా రోజులు హాస్పిటల్లోనే ఉన్నాను. ప్రక్కవారి సాయం వలన నా భార్య కోలుకుంది. ఆమెకు హిందీ భాష రాదు. చాలా కష్టపడింది. నేను లేచి నడువలేని స్థితి. ఇక ఆఫీసు వాళ్ళు మా }రికి కబురు పెటాటరు. వాళ్ళు వచ్చి నన్ను ప్రసటక్చిర్పైన ఉంచి ట్రై�నులో ఇంటికి తీసి కొచ్చి తాడేపల్లిగాడెంలో పెద్ద హాస్పిటల్లో చేరాపరు. రెండు నెలలు గడచినా ప్రయోజనం లేదు. ఇంకా ఎకుకవైంది. లాభం లేదని గుంటూరు జనరల్ హాస్పిటల్లో చేర్చారు. అక్కడ పేరున్న డాకటర్ గారు చెక్ చేసి వెన్నుపూసకు బోన్ టి.భ. అని ఆపరషన్ చెయయాల్సి ఉంది అని మందులు వాడటం మొదలుపెట్టారు. కాని ఏమ తగ్గలేదు. బాధ ఇంకా ఎకుకవైంది. ఇంకా నీరసించిపోయాను. బ్లడ్ లేదు. ఆపరషన్ ఇప్పుడు చెయ్యలేం ఆగాలి అన్నారు. నెలలు గడిచినాయి. ఈ లోపు సీరియస్ అయి ఆక్సిజన్ పెటాటరు. వీపు వెనుక అంతా పుండ్లు పడిపోయినవి. ఎటు పక్కకు తిరగలేని పరిస్థితి. భయంకరమైన బాధ ఇలా హాస్పిటల్లోనే ఆరు నెలలు మంచం మీదే గడిపాను. చాలా ఖరచుఅయింది. అందరూ విసిగిపోయారు. ఒకొకకకళుి వదలి వెళ్ళిపోయారు. అత్తింటి వాళ్ళు కూడా వాళ్ళ అవ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా లాభం లేదని చూడ్డానికి కూడా రావడం మానేశారు. డాకటర్లు కూడా బ్లడ్ చాలదని మందులు వాడుతా ఉన్నారు. ఆశలు లేవు. చావుకి దగగరపడాను. బాధ తట్టుకోలేక పెద్ద పెద్ద ఆర్తనాదాలు దేవుళ్ళనే అన్ని ్రేర్లున వ్రెుకుకకున్నా కాని లాభం లేదు. ఆఖరి ఘడియలు సమీపించాయి. నా వాళ్ళంతా దారమయయారు. ఒంటరిగా మగిలను. నా సృష్టి కరత నాపై జాలి ప్రేమ కలిగినవాడని తర్వాత గ్రహించాను.

ఆ సమయంలో మా పెద్దమ్మ గారు చూడ్డానికి వచ్చారు. ఆమెకు అంతా ఆడ సంతానం. చదువు రాదు. చదువుకున్న నేనంటే ఆమెకు అపారమైన ప్రేమ. ఆమె పేరు ఈశవారమ్మ గారు. పల్లెటారి వాసి. నాకు ఆ పరిస్థితులలో సపర్యలు చేయడానికి తానంటనంది. ఆ సమయంలో గుంటూరు జనరల్ హాసపటల్ల్లో రోగుల స్వస్థత కొరకు ప్రార్థన చేయడానికి కొంతమంది సోదరులు వచ్చి అందరికీ ప్రార్థన చేస్తున్నారు. మా పెద్దమ్మ నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయమని వారిని తెచ్చింది. భాబా సిస్టర్సు నీ ఆరోగ్యం కోసం ఏసుప్రభుని ప్రార్థిస్తానంటున్నారు అంది. అప్పుడు నేను ఆ స్థితిలో కూడా ఆమెను తిటటడం మాత్రమే గాక కోపంతో లైంపమీద కూడా కొటాటను. అంత మార�ంగా ఉన్నాను. ఇంత పెద్ద పెద్ద దేవుళ్ళు తిరప్తి వెంకటేశ్వరుడు ఉండగా

201

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు వాళ్ళు చేయలేనిది ఏసుప్రభువు ఏం చేస్తాడు వద్దు అని చెప్పాను. ఆ తల్లి ఏమీ కోపపడలేదు. ఆమె ప్రభువు విశ్వాసి. బైబిలు చదువ లేదు. వాక్యాలు, ఆయన చేసిన అద్భుత కార్యాలు చెప్పేది. యోబు గురించి చెప్పింది. ప్రభు అద్భుతాలు చేస్తాడని చెప్పేది.

నాలుగు రోజుల తర్వాత ప్రార్థనా పరులైన ఆ స్రీతలు నేను పరండి బాధపడుతున్న మంచం దగ్గర ప్రార్థన చేస్తాం బాబు నీ బాధ పోతుంది. నీకు మరల ఆరోగ్యం వస్తుంది అన్నారు. నేను వారిని గట్టిగా తిట్టి పొమ్మన్నాను. నాలుగు రోజుల తర్వాత వారు మరలావచ్చారు. పెద్దమ్మ మరలా నన్ను బ్రతిమాలింది. నీకు నష్టం ఏమటి బాబు, వారు ప్రార్థన చేసి వెళ్ళి పోతారు. నిన్ను ఏ విధంగాను బాధపెట్టు. నీ కోసం నిజ దేవుడైన యేసయ్యను ప్రార్థిస్తారు అంది. నేను అప్పుడు ఆమెతో అన్నాను. సర చూస్తాను ఎంత గొప్పదేవుడో పరీక్షిస్తాను. నాకు రోగం తగిగ వారం రోజుల్లో నేను లేచి కూర్చోిగలనా అని అడిగా తప్పకుండా కూరచుంటావు. 15 రోజుల్లో నడవగలుగుతావు అని గట్టి విశావాసంతో ఆమె చెప్పింది. సర అయితే వారిని ప్రార్థించమను అన్నాను. క్రమముగా బైబిలు వాక్యాలు చదివి వినిపించారు. ప్రార్థనలు చేశారు.

క్రీస్తుపై నమ్మకం కలుగుట :

ఆ సిస్టర్స నా మంచం దగ్గరకు వచ్చి యేసుప్రభువుని నాకు స్వస్థత కలుగు నిమిత్తం నా స్థితి చూచి కన్నీళ్ళతో ప్రార్థించుట మొదలు పెటాటరు. నాకు తెలియకుండానే ఏదో దివ్య శక్తి నా ఒంట్లో ప్రవహించి దేహం జలదరించి వణికింది. మగత కలిగింది. తెల్లని వస్ర్తాలతో పెద్ద వెలుగుతో నా వెన్నెముక కోస్తున్నట్లు పాడైన మాంసాన్ని తీసివేస్తున్నట్లు, కుడుతున్నట్లు అనుబూతి కలిగింది. మానసిక ప్రశాంతత కలిగింది. అశాంతిపోయింది. చెప్పలేనంత వైమరుపు, సంతోషం పుట్టింది. శరీరం తేలిపోయింది. వారు బైబిలు నా చేతిలో పెట్టి బాబు కీర్తనల గ్రంథం తీసి చదువుకో నీకు పూర్తి ఆరోగ్యం వస్తుంది. నీవు జబ్బు తగిగ లేచినడుస్తావు. పరుగు పెడతావు అని చెప్పి వెళ్ళిపోయారు. బైబీలు నా గండె మీద పెట్టుకున్నాను. తెరిచి చూచాను కీర్తన 91:7 వచనం నన్ను ఆకట్టుకుంది. మొదటి నుండి ఆ కీర్తన చదివాను నా మనససులోని బాధకు సమాధానాలు లభించాయి. ఆనంద మయవైంది.

మాడు రోజుల తర్వాత లేచి కూరో�వాలని కోరిక కలిగింది. కాని నర్సులు, డాకటర్లు అలా చేయవద్దన్నారు. ఎవరూ లేనప్పుడు నా పెద్దమ్మను పట్టుకోమని మెల్లగా లేచాను.

202

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు ఆశ్చర్యం కలిగంది. కూర్చోిగలిగాను. ఎంతో ఆనందం పొందాను. ఎన్ని నెలల తర్వాత కూర్చోిగలిగాను? ఇది నిజమా? అనిపించింది. కళ్ళలో ఆనందం బాష్పాలు సుడులు తిరిగాయి. పరమానందంబభరితుడనయ్యాను.

యేసు ప్రభువు ఇంత శక్తిమంతుడా! నా మనససు దేహం ఆయన గొప్ప శక్తితో నింపబడ్డాయి. అద్భుతం జరిగింది. ప్రక్కనన్న రోగులంతా నా వంకే ఆశ్చర్యంగా చూస్తున్నారు. సరిగాగ వారం రోజుల తర్వాత మంచం పట్టుకొని నిలబడగలిగాను. రెండు, మాడు అడుగులు వేసాను. బాగానే ఉంది. నొప్పి మాయవై మా పెద్దమ్మ ప్రభువా నీకు స్రోత్రతాలు అంది డాక్టు నేను రెండు వారాలకు వెుల్ల నడవగలిగాను. ఇంకా మీరు వెళ్ళిపోవచ్చు అని డిశ్చాత్రి� చేశారు. అప్పటికే నా స్నేహితులు, చుటాటలు నేను చనిపోయి ఉంటనని మర్చిపోయారు. ఇది ప్రభువు చేసిన సజీవమైన అద్భుత కార్యం ఇంటికి వెళ్ళాను. బైబిలు చదువుట కొనసాగించాను. బైబీలులోని దివ్య వాక్యాలే నాకు మంచి �షధముగా పనిచేశాయి. మందులు వాడలేదు. నాడు నేడు సదా కాలం ఏకరీతిగా ఉన్న సజీవుడైన దేవుడు. ఆయన మహిమతో నేను కోలుకున్నాను. నెల తర్వాత చెకప్ చేసి నా వెన్నెముకను గార్చి నేను కోలుకున్న విధానాన్ని మెడికల్ సాటడెంట్సకు కా�సు చెప్పారు. ప్రభువుకే స్తుతిసోత్రాలు. నా జీవితంలో క్రీస్తు చేసిన అద్భుతమును బట్టి మతం మార్చుకొని, నమ్మి బాపీతస్మం పొందాలని గ్రహించాను. తిరిగి వచ్చి బాప్తిస్మం తీసుకున్నాను. నా ఆత్మీయు తల్లి మా పెద్దమ్మ గారు తోడుగా ఉ ండేది. తర్వాత నెలలో అంటే 11 నెలల తర్వాత నేను మధ్యప్రదేశ్లోని రాయపూర్ వెళ్ళి ఉద్యోగంలో జాయిన్ అయయాను. ప్రభువు నకు సోత్రతాలు. నాకు ప్రార్థన చేయుట చేత కాదు బైబిలు కీర్తనలు చదువుకున్నప్పుడు నా మనససులోని తలంపులు, మాటలుగా కనిపించేవి. "నేను శ్రమల పాలైన దాసుడనైతిని. ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే. నా రక్షణకరతవు నీవే. నా దేవా ఆలశ్యము చేయకుము" (కీర్తన 40:17) ఎవనిమనససు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూరణశాంతి గల వానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచియున్నాడు. (యెషయా 26:3) ఈ మాటలు నాలో నాతన శక్తిని నింపి దినదినము బలపరిచాయి.

నేను తిరిగి ఉద్యోగంలో చేరుటకు బయలుదేరబోతే అందరూ వద్దు ఇంకా నీవు పూర్తిగా కోలుకోలేదు అన్నారు. ప్రభువు నాకు తోడున్నాడు ప్రార్థన ద్వారా నాకు శక్తిని, ధైర్యాన్ని కలిగించాడు. ఇంకా నాకు ఏమీ పర్వాలేదు. అన్నాను. భభయపడకుము నేను నీ దేవుడనైయున్నాను. దిగులు పడకుము. నేను నిన్ను బలపరతను. నీకు

203

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు సహాయము చేయువాడను నేనే. నీతియను నా దకిషణ హస్తముతో నిన్ను ఆదుకొందును. (యెషయా 41:11) ఈ దివ్య వాకుకలు నా హృదయంలో నిండినవి. నాకు దేవుని వాగా�ం లభించింది ఏమీ కాదు అని విశావాసంతో నా పెద్దమ్మతో కలిసి ఆ విధంగా రాయపూర్ వెళ్ళి ఉద్యోగంలో చేరటం జరిగింది. నమ్మకము గల క్రీస్తు విశ్వాసిగా తిరిగి ఉద్యోగంలో నాతో వారి మధ్య రక్రైస్తవునిగా సాక్ష్యమిచ్చాను. నాటి నుంచి నా ప్రభుని వాక్యములే నాకు జీవాహారవై దినదినము నన్ను బలపరిచాయి. "నీదేవుడైనన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు (జపఘన్యా 3:17) "ఆయన సరవాశక్తివంతుైన దేవుడు. ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేయువాడు" (కీర్తన 136:4) నా శరీరం, మనససు ఎంతో బలపడుట మొదలైంది. నా ఉద్యోగం తిరిగి నాకు ప్రభువు అద్భుతంగా దాచి పెట్టి ఉంచి ఇచ్చాడు. ఆఫీసు స్టాఫ్ అంతా సంతోషించారు. నేను బ్రతికి తిరిగి వస్తానని నమ్మలేదట. నా జీవమే సాక్ష్యముగా మగిలింది. హల్లెలూయా.

సాక్ష్య జీవితము :

రెండునెలల తర్వాత ట్రై�నింగ�కు రావాలని ఢిల్లీ నంచి ఆరడ్రు వచ్చింది. నాపై అధికారి వెళ్ళగలరా ఢిల్లీలో బససుల్లో ప్రయాణం చేసి ట్రైనింగ్ పసంటరుకి వెళ్ళాలి. చాలా రద్దీగా ఉంటుంది. కే�్సల్ చేయమంటే చేస్తారు అన్నారు. ప్రభుని వాగ్దానము మరలా గురతు వచ్చినది. యెహోవా నా పకషముననున్నాడు. నేను భయపడను. నరులు నాకేమ చేయగలరు. (కీర్తన 118:6) ప్రభువు నాకు సహాయకుడు నేను భయపడను. నరమాత్రుడు నాకేమ చేయగలడు (హెాభ్ర 13:6) భభయపడుట వలన మనుష్యులకు ఉరివచ్చును. యెహోవాయందు నమ్మకముంచువాడు సురక్షితముగానండును (సామెత 29:25) నేను భయమునకు చోటివవా లేదు. ప్రభుని మాత్రమే హాతతుకున్నాను. పెద్దమ్మను ఇంటికి పంివేసి ఢిల్లీ వెళ్ళాను. అక్కడ వేర ప్రాంతాల నంచి వచ్చిన నలుగురు తెలుగు పప్రఫండ్సతోడయయారు. వారి ద్వారా ప్రభువు నాకు మంచి సహాయం అందజేశారు. 3 నెలల్లో దినదినం ప్రభువు తన దివ్య శక్తితో నన్ను బలపరిచారు. నా సాక్ష్యం విని వారు చాలా ఆశ్చర్యపోయేవారు. అనుదినం బైబిల్ వాక్యం నన్నెంతగానో బలపరిచేది. "యెహోవా నా ఆశ్రయము, నాకేడెము, నా హృదయము ఆయన యందు నమ్మిక యంచెను. గనుక నాకు సహాయము కలిరగను. కావున నా హృదయము ప్రహారి�ంచుచున్నది." (కీర్తన 28:7) "నీయందు బలము

204

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు నొందు మనుష్యులు ధనయలు. యాత చేయు మార్గములు వారికి అతి ్ర్రియములు. వారు బకాలోయలో బడి వెళుిచా దానిని జలమయము చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును (కీర్తన 84:5,6) ట్రయినింగు 3 నెలలు జయప్రదంగా ముగిసింది. రాయపూర్ వచ్చి ఆఫీసులో చేరాను. 6 నెలల తర్వాత విజయవాడ రడియో ేసటషన్ వచ్చికి ప్రభుని కృప వలన ట్రాన్సపఘర్ వచ్చింది. ఎన్నోకషాటలు, శోధనలు, చికుకలు, ప్రాణాపాయాలు ఎదురొకన్నాము. అన్నింటిలోను ప్రభువు తోడై విడుదల కలిగించి జయాన్నిచ్చారు. దేవునికే నిండు కృతజ్ఞత సదా చెల్లించాలని నమ్మాను.

అద్భుతము ఎదురొకనుట :

విజయవాడలో భార్యతో కాపురం పెట్టి ప్రభుని కాపుదలతో ఆత్మీయంగా ప్రేరణ పొందుతా జీవిస్తున్నాము. బాబు పుటాటడు. రెండున్నర సంవత్సరాలు గడచాయి. భార్య ప్రెరగ్నంటు. చాలా బలహీనవైంది. భ.పి. పెరిగింది. డెలివరి టై�ము ఇంకా రాలేదు. 7 నెలలే నిండాయి. ఆమెకు సీరియస్ అయింది. అమెరికన్ హాస్పిటల్లో చేర్పించాము. తల్లికి, కడుపులో ఉన్న భడడ్కు కూడా ప్రమాదంగాను, ప్రాణాపాయంగాను ఉంది. చెప్పలేము వెంటనే ఆపరషన్ చేయాలి. ఆపై దేవుని కృప అన్నారు. సంతకాలు పెటటమన్నారు. ప్రభుని ప్రార్థిస్తూ సంతకం పెటాటను. పక్కనే అదే కాంప�ండులో ఉన్న ఆలయంలోనికి వెళ్ళి మోకాళ్ళపై పడి ప్రభువా నీవు శక్తిమంతుడవు. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయు దేవుడవు. నీ భడడ్లైన వారిని చేయి విడువవు. నీకు అసాధ్యవైనదేది లేదు. తల్లి భడడ్లను నీవు కాపాడగలవు అని కన్నీళ్ళతో ప్రార్థించాను. మధ్యలో డెలివరీ రాము దగ్గరకు వెళ్ళాను. గంట తర్వాత కూడా పరిస్థితి సీరియేస్స అన్నారు. ప్రభువుని ప్రార్థిస్తూనే ఉన్నాను. ఇంకో గంటకు సిస్టు బయటికి వచ్చి ఆడ భడడ్ ్రపఫీ వెుచా�రడు. చాలా వీక�గా ఉంది. ప్రమాద స్థితిలోనే ఉన్నది. తల్లికి పరవాలేదు అన్నారు. భడడ్ బ్రతకుతుందని ఎవరికీ ఆశ లేదు. ఇంకుబు లేటర్లో పెటాటరు. నారకైతే తప్పక ఆ భడను ప్రభువు కాపాడుతాడని విశావాసంతో ప్రార్థిస్తూనే ఉన్నా. 15 రోజులు హాస్పిటల్లోనే ఉంచారు. పాప బ్రతికింది. తల్లి కోలుకుంది. ఇది ప్రభువు చేసిన మరొక అద్భుతం.

గొప్ప రక్రైస్తవ సహవాసం లభించుట :

రెండు నెలల తర్వాత ఫ్యామ�ని �జల్ (మజోరాం) తీసిరకళాిను. �జల్ చాలా సుందరంగా ఉంటుంది. కొండల మీద ఇళ్ళు. 6 నెలలు ఎడ తెరిపి లేకుండా వర్షాలు

205

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు పడతాయి. ఆ వర్షం నీర ్రతాగటానికి వాడకానికి ప్రతి ఇంటికి పెద్ద ట్యాంకు ని]్మంచుకొని ఇంటిపై పడిన నీటిని గొటాటలతో దానిలోనికి వుళ్ళించి వర్షం లేని రోజుల్లో వాడుకుంటారు. చెకకలతో ని]్మంచిన ఇళ్ళు. దొంగతనాలు జరుగవు. తాళాలు వేయరు. కొండ ప్రాంతం వారంతా అన్నదవ్ముల్లా ఉంటారు. పొరుగారు నుండి అక్కడికి వెరైనా వేసత ఏ ఇంటిలోకి వెళ్ళితే ఆ ఇంటి వారికి అతడు అతిది�. వాళ�ి వసతి భోజనం ఇస్తారు. అది వారి సంసకృతి. అంతటి ఆత్మీయత ఇంకా ఎక్కడా చూడలేము. కపటం లేని నిరాండబర ప్రేమ చూపించేవారు. అంతా రక్రైస్తవులే. ఏదో లోకంలో ఉన్నామన్న అనుబూతి కలుగుతుంది. అది 1975వ సంవత్సరం అపపట్నుంచే వారి అభివృద్ధి కొరకు మన గవర్నమెంటు వారికి ఆలోచన వచ్చింది. అకకడు మేము మాడు సంవత్సరాలు ఉన్నాం. ప్రతి ఇంటా ప్రభుని పాటలతో వాక్యబోధతో కూటములు జరుగుతాయి. వారిది మీజో భాష్. ఇం^్లషు స్రికపుట. అందరు బైబిలు చదువ గలరు. 99 శాతం చదువు వచ్చిన వార. మషనరీ సంస�లే వారి అభివృద్ధికి కారణం. నా జీవితంలో ప్రభుని దర్శనం అక్కడ అనుభవించాను. అక్కడి ప్రజల నిర్మల ప్రేమ, నిసావార్థపు ప్రవర్తన, ఆదరణ, ప్రభుని ఆరాధన ద్వారా ఎంతో మంచి అనుబూతిని పొందాను. అది నా జీవితంలో ఎందరికో అందని భాగ్యము. వరము. యేసు ప్రభునికే ఘనత మహిమప్రభావములు చెల్లును గాక! మాడేళుి గడిచిపోయినవి. నాకు హైదరాబాద్ రడియో క్రేందానికి ట్రాన్సపఘర్ అయియంది.

గృహాములో బిడ్డలు దీవెనలు పొందుట :

1980లో హైదరాబాద్ రడియో కేంద్ంలో చేరాను. నా జీవితంలో ప్రభువు చేసిన మేళ్ళు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చెప్పశక్యము కానివి. ఆయనే నా కాపరి. నా కేడెము. 1986న వుళాి అక్కడ నుంచి విజయవాడ దారదర్శినికి ట్రాన్సపఘర్ అయింది. బిడ్డలు చదువులకు అందుకున్నారు. విజయవాడలోనే స్థిరపడేందుకు ప్రభువు ఒక నివాస్ గృహాన్ని అనుగ్రహించారు. ఆయన కృప వలన పల్లెటూరులో ఉన్న సోదరులు, సోదరిని కూడా విజయవాడలో చదివించడం, వారి జీవితాలకి ప్రభువు కృప వలన మారాగలు ఏరపడటం జరిగింది. ఈ ప్రయత్నాలన్నింటిలో నా భార్య ఎంతో సహనంతో సహకరించి ఎంతో ప్రయాపడింది. ప్రభువు మాకుతోడై మా బాధ్యతలను చక్కగా నెరవేరచుట ద్వారా ఎంతో తృప్తిని శాంతిని దయజేశారు. మాకిచ్చిన భడడ్లను ఘనముగా ఆశీర్వాదించారు. ఇద్దరు భడడ్లలో ఒకరు ఇంజనీరు, అవ్మాయి డాక్టు చదువుట

206

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు దేవుని దీవెన. బాబు విజయ�ు ఆనంద్ ఎంటైక�, పాప శాంతి సోని ఎండి డాకటరుగా నిలిచింది. ప్రభుని కృప వలన యుఎస్ఎలో ఉద్యోగాలు చేస్తున్నారు. వారికి ప్రభువు కృపతో కుటుంబాలు ఏరపరచి భడడ్లనిచ్చి ఆశీర్వాదించారు. వారిని ఆత్మీయు ఎదుగుదలతో ఇంకా బలపరచి ప్రభుని కొరకు జీవించు బిడ్డలుగా బలపడాలని వారి కొరకు మీరు ప్రార్థించాలని కోరుకుంటున్నాను. అమెరికాలో టైక�్సల్లో బాబుకు మంచి రక్రైస్తవుల సహవాసం లభించింది. నా కుమారుడు విజయ�ు, అతని భార్య ప్రేమ ఇద్దరు అమెరికాలో మంచి తెలుగు వారి సహవాసంతో ఆత్మీయంగా ఆనందిస్తున్నారు.

నేను నా భార్య అమెరికా దర్శించు అవకాశం ప్రభువు ఇచ్చారు. ప్రభువునందు ప్రియ సహోదరి గ్రేస్ విజయ, సహోదరుడు సందర్ రావు గారు చేస్తున్న "సత్యసాకష్య సేకరణ" పుస్తక రచన మహిమ కార్యములను తెలసుకొను లాగున జేస్తున్నందుకు అభినందిస్తూ వారికి ఆయుష్షు, ఆరోగ్యం అనుగ్రహించాలని ప్రభుని ప్రార్థిస్తున్నాను. నా వలై ఎందరో విగ్రహ పూజ నుండి అద్భుత స్వస్థ ద్వారా క్రీస్తును రక్షకునిగా నమ్మి నిత్యజీవమునకు వార్సులగు భాగ్యమచ్చిన నా రక్షకునికి సదా వందనాలు చెల్లుస్తున్నాను. నా బంధువులు, స్నేహితులు నా క్రీస్తును నవ్మాలని భారంతో ప్రార్థిస్తున్నాను. మీరు కూడా అనేకులు రక్షణలో ఆనదించాలని ప్రార్థించాలని కోరుచున్నాను. బూదిగతంత సాక్షులలో నేను నా కుటుంబం చేరినందురకై దేవునిని స్తుతిస్తూ ఘనపరచుచున్నాను. ఎందుకో నన్నింతగా నీవు

ప్రేమించితివోదేవా

అందుకో నా దీన స్తుతి పాత్ర

హల్లెలూయా యేసయ్యా.. హల్లెలూయా ఆమెన్!

207

Photograph from page 220 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 220

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులుగిరిజా గారి సీవాయ సాక్ష్యము

లాకా 19 : 1

నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య

కుమారుడు (యేసు) వచ్చెను.

నా పేరు గిరిజ. అమ్మపేరు సీతామహాలకిష్మ. నాన్న

పేరు సాంబమార్తి (ఎ.యస్.మార్తి). వేం బ్రాహ్మాణులం.

నేను పుట్టిన }రు చీరాల. నాకు ఒక చెల్లి (ప్రశాంతి).

ఒక తవ్ముడు (సీతారావురాజు) ఉన్నారు.

నాన్నగారు ఎల్.�.సి.లో (జీవిత భీమా సంస్థ) ఆఫీసరుగా పని చేస్తుండేవారు. ఆయన ఉద్యోగరీత్యా మేము అన్ని }ళ్ళు తిరుగుతా వుండేవాళ్ళం. నాన్నగారు విశాఖపట్నం, విజయవాడ, ్రైకలారు, గురజాల మొదలైన }ళ్ళలో పనిచేసారు. ఉ ద్యోగరీత్యా నాన్న అనేక మీటింగుల్లో పాలుగనవలసి వచ్చేది. అప్పుడు ఆయనకు తాగుడు అలవాటయియంది. ఇక్కడ కొంత మా అమ్మగారి గురించి చెప్పవలసి ఉంది. అమ్మవాళ్ళ తల్లిదండ్రులకు ఒక్కతే సంతానం. ప్రతీ పండుగకు మా తాతగారు అమ్మను గుండ్లాపల్లి (ప్రకాశం జిల్లా) నుంచి ఒంగోలు తీసుకుని వెళ్ళి అక్కడ సినిమా చూపించి బట్టలు, నగలు కొనిపెట్టేవారట.

ఇళ్ళు, పొలాలు, బంగారము ఉన్నయియ గదా, చక్కగా చదువుకున్న వాడికి ఇచ్చి పెళ్ళి చేసేత అమ్మ సుఖపడుతుందని భావించిన మా తాతగారు అమ్మను నాన్నగారికి ఇచ్చి పెళ్ళి చేయాలని నిశ్చయించుకున్నారు. నాన్న ఆ రోజుల్లో ఎం.ఎ., ఎల్.ఎల్.భ. చేసారు. యల్.�.సి.లో బ్రాంచి మేనేజరుగా పనిచేసేవారు. జీతం, హాోదా ఎన్ని ఉ న్నా చెడు అలవాట్ల ముందు అన్నీ దిగ్దుడుేప. అమ్మ చాలా గారాబంగా పెరిగింది. ఆమెకు రెండు ఇళ్లు, పొలం, 60-70 కాసుల బంగారం నేను పుటటకముందు నంచే ఉండేవి. చిత్తూరు జిల్లా శ్రీకాళ్హాస్తి ఈశవారాలయమునకు ధర్మకర్తగా (మా అమ్మద్వారా) మా నాన్నగారు ఉండేవారు.

నాన్నగారికి ఉద్యోగరీత్యా అలవాటయిన తాగుడు కాల్రకమేణా వ్యసనంగా మారిపోయింది. జీతం తీసుకున్న రోజే బార్కి వెళ్ళ్లపోయి, పఘుల్గా ్రతాకగసేవారు. ఆ రోజులలోనే నాన్నగారికి (1980) 4000 రూపాయలు జీతం వస్తూ ఉండేది. }ళోి

208

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు అందరికన్నా మాకే జీతం ఎకుకవ. నాన్న జీతం, అమ్మకున్న ఇల్లు, పొలాలు, బంగారంతో చక్కగా జీవితాన్ని కొనసాగిసేత ఏ లోటు ఉండదు. ఎన్ని ఆస్తులున్నా మాకు లేనిది ఒక్కటే, మనశ్శాంతి. నాన్న తాగుడుకు డబ్బు, బంగారం, పొలాలు, ఇళ్ళు అన్నీ హారతి కరూపరంగా కరిగిపోయాయి. అమ్మ చాలా కృంగిపోయేది. ఆమెలోని సంసాకరం, ఓరుప మమ్మ*్న ఎంతో ఆశ్చర్యపరచేవి. నాన్న తాగివచ్చి ఇంట్లో ఎంత గొడవ చేస్తున్నా పల్లెత్తి ఎవరితోనా తన బాధను చెప్పుకొనేది కాదు. చెల్లి తవ్ముడు, నేను ఎంతో భక్తిగా ఎన్నో పూజలు, వ్రతాలు, నోములు చేస్తూ ఉండేవాళ్ళం. అయితే విగ్రహారాధన వల్ల మాకు ప్రయోజనం లేకపోయింది. ఈయన తాగుడు వల్ల చాలాసార్లు ఇల్లు మారమలసి వచ్చేది. ఏ ఇంట్లోనా ప్రాంతంగా ఉండలేకపోయేవాళ్ళం. ఇంటివాళుి అద్దెకున్న మమ్మ*్న ఖా� చేయిస్తూ ఉండేవారు.

నాతన మారుప

మా యింటి ఎదురుగా రక్షణ పొందిన కమ్మవారి కుటుంబం ఉండేది. వాళ్ల అచ్చిమాంబగారు, వారి కుమారుడు వెంకటేశ్వర్రావు గారు, కోడలు మణి, కుమారెతలు సరళ్, సఖ్యత. వాళ్ళందరా ప్రతిరోజు సాయంత్రం కాగానే యేసుప్రభువు పాటలు పాడుతా, ప్రార్థన చేస్తూ ఉండేవాళుి. వాళ్ళ ప్రార్థన వాళ్లు చేసుకుంటే బాగానే ఉ ండేది. కానీ ఎప్పుడు మా ఇంటివైపు చూస్తూ ఉండేవాళ్లు. దాంతో వాళ్ళని చూస్తే నా ్రంతో కోపం వస్తూ ఉండేది. మా అమ్మగారైతే అసలు వాళ్ళని లైకకపెట్టేవారు కాదు. ఎందుకంటే వాళ్లు ప్రార్థన చేసుకుంటారు కదా. అందుకని. అయితే మా వాళ్ళు మా నాన్నగారు మారి, మంచి మారగంలో నడవాలని యేసుప్రభువుకు ప్రార్థిస్తూ ఉండేవాళు ్ల. ఒకరోజు రాత్రి మా అమ్మగారు సినిమాకు వెళ్ళారు. చెల్లి, నేను మాత్రమే ఇంట్లో ఉ న్నాం. నాన్న తాగి వచ్చి బాగా గొడవ చేస్తున్నారు. ఆ సమయంలో ఎదరంట్లోని వెంకటేశవార్రావుగారు, అచ్చిమాంబగారు మా ఇంటికి వచ్చి ""యేసుప్రభువుకు ప్రార్థన చేసేత మార్తిగారు మార్తారు" అని చెప్పారు. ఈ లోపు సినిమాకి వెళ్ళిన మా అమ్మవచ్చి వాళ్ళని ఇంట్లోకి రమ్మని పిలవకపోగా హేళనగా ""మంత్రాలకు చింతకాయలు రాలవండ�" అని అంది. పైగా ""మాకు మాడకోట్ల దేవతలు ఉన్నారు. మీ దేవుడేమీ అవసరం లేదు." అని అంది. వాళ్ళని బయటే నుంచోపెట్టింది. కానీ నారకందుకో వాళ్ళని చూస్తే బాధనిపించింది.

209

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

నాన్నకోసం వాళ�్లందుకు ఇంత శ్రమ తీసుకుని వచ్చారు? అనుకొని ""సర! ప్రార్థన చేసి వెళ్ళండి." అని చెప్పి ""ఏ పుట్టలో ఏ పాముందో ననుకుంటా ఇంట్లోకి రమ్మని ఆహ్వానించాము. అమ్మ అసంపూరణంగానో ఆ ప్రార్థనకి ఒప్పుకుంది. వాళ్లు ప్రార్థన చేసి వెళ్లారు. తెల్లవారింది. రోజు 6 గంటలకే లేచి బార్కి వెళ్ళే నాన్న పడుకునే ఉన్నారు. అద్భుతం, ఆశ్చర్యం. ఏమటా అనుకుంటా, తీరా నాన్న మంచం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆయన ఏడసతూ ఉన్నారు. ""ఏంటి నాన్నా?" అని అడిగితే, తెల్లవారుర�ామున యేసుప్రభువు తనకు కలలలోవచ్చి, ఆయన రకాతన్ని తనపై ధారగా పోసి, ఆయనని శుదీ�కరించారని, తను ఇకమీదట తాగనని, పశ్చాత్తాపంతో చెప్పారు. లోకరక్షకుడైన క్రీస్తుకు మాత్రమే ఈ క్రియ సాధ్యవైనదని భావించాము. కుటుంబ రక్షణ :

మేము మరలా అచ్చిమాంబగారిని, వెంకటేశవార్రావుగారిని పిలిచి ప్రార్థన చేయించుకున్నాం. ఆ రోజునంచీ ఈ రోజువరకూ నాన్నగారు తాగుడు మానటమే కాక, కుటుంబంపట్ల తన బాధ్యతలను స్రకమంగా నిర్వాహిస్తూ, దేవుని సేవలో కొనసాగుతున్నారు. నేను, నాన్నగారు, అమ్మ, చెల్లి, తవ్ముడు విజయవాడలోని మరనాత విశావాస సమాజానికి వెళుతా దేవుని ఆరాధిస్తూ ఉండేవాళ్ళం. నేనా నాన్న మారారనే ఆనందంతో ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని. ఒకరోజు దేవుడు ""నేనే మార్గమును, సత్యమును, జీవమును" అనే వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. అలా యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలసుకొని, మా కుటుంబమంతా రక్షింపబడి, నేను, నాన్న, అమ్మ, చెల్లి అకోటబరు 20వ తేదీన 1984లో మరనాత విశావాస సమాజంలో దైవజనులు గుళుిపల్లి మోజైస్ చౌదరి గారి వద్ద బాప్తిస్మం తీసుకున్నాం. మా తవ్ముడు ఒక్కడే అప్పట్లో రక్షింపబడలేదు. పైగా అమ్మతో, నాన్నతో ""ఇలా మీరు కనవార్ట అయితే అక్కల పెళ్ళిళుి ఎలా చేస్తారు?" అని వాదిస్తూ ఉండేవాడు. ""ఏ మనశ్శాింతినైతే కోలోపయామో ఆ మన'శ్శాింతి యేసుప్రభువు ద్వారా మనకు లభించింది. ఆయనే అక్కల వివాహాలు చేస్తారు అని నాన్నగారు, అమ్మ తవ్ముడికి చెపుతండేవారు.

1985వ సంవత్సరం ఏప్రిల్ నెలలో మా అమ్మగారికి హిస్టక్టమీ (గర్బుసంచి తీసివేయడం) ఆపరషన్ జరిగింది. ఆ సమయంలో కవిటంలో దైవసేవకునిగా పనిచేస్తున్న రెవ.ఎవ్.భాసకరరెడిడ్ గారు మా అమ్మగారిని చూడటానికి హాస్పిటల్కి

210

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు వచ్చారు. ""దైవజనులు ఆరారకమార్తి గారికి పృదీివారాజ్ అనే కుమారుడు ఉన్నారు. నేను వారిని అడిగి గిరిజమ్మకు సంబంధం కుదరుస్తాను." అని అమ్మతో చెప్పారు. అన్నమాట నిలబైట్టుకుంటా ఆయన 2, 3 నెలల్లోనే దైవజనులు ఆరారకమార్తి గారిని సంప్రదించి నాకు, పృదీివారాజ్ గారికి వివాహాన్ని కుదిర్చారు. మా వివాహం 1985 అకోటబరు 26న అనేకమంది దైవజనుల సమక్షంలో ఎంతో ఘనంగా విజయవాడలోని మరనాత విశావాస సమాజంలో జరిగింది. దైవజనులు పి.గాభ్రయేలు గారు మా వివాహాన్ని జరిపించారు. నాకు ముగ్గురు ఆడపడుచులు, విజయ, జ్యోత్స్న, ప్రసన్న. నా భర్త పృదీివారాజ్గారు ఎంతో మంచివారు. మాకు ఇద్దరు ఆడ్రిల్లలు రమ్యకావ్య, నవ్యకావ్య. వివాహమైన సంవత్సరమే మాకు దేవుడు రమ్యకావ్యను (మా పెద్దవ్మాయి) అనుగ్రహించాడు. చిన్నపపటినుంచి కావ్య ప్రతి క్లాసులో ప్రధమురాలిగా ఉండేది. మాకు ఎన్ని సమస్యలున్నా ""మన పిల్లలు బాగా చదువుకుంటున్నారు." అని మనశా�ంతిగా ఉ ండేవాళ్ళం. ""జ్ఞానము యెహోవా నుండి వచ్చునదే" అన్న వాక్యాన్ని రుజువు చేస్తూ దేవుడు మా పిల్లలకిచ్చిన జా�నానిరకై ఆయనకు స్తుతులు చెల్లిస్తున్నాను. మా వివాహం అయిన తరువాత మా వారి ప్రోత్సాహంతో నేను జర్నలిజంలో పోస్టగ్రాడయయేషన్ (ఎం.ఎ మాస్క్మయానికేషన్ అండ్ జర్నలిజం) చేసాను. కావ్య పుట్టిన తొలిరోజులలో ఎం.ఎ. చదువుకున్నాను. ఉదయం నాలుగు గంటలకే లేచి పాప పనులు చూసుకుని, రాత్రి 12 గం��ల వరకూ చదువుకునేదాన్ని. అదంతా దేవునికృేప. మా వారు కూడా చాలా సహకరించేవారు. పి.జి. చేసిన తరువాత నేను విజయవాడలోని మాంటిస్సోరి మహిళా కళాశాలలో పి.జి.డిపార్టమెంట్లో లైక్చిరర్గా పనిచేసాను. 9 సం��ల నేను లైక్చిరర్గా పని చేస్తున్నప్పుడు మా డైరెకటర్ డా�� శ్రీమతి వి.కోటేశవార్రావుగారు నాలో పసల్పు కానిపుడెన్సని పెంచారు. � యావ్ రియ�్ల థాంక�పుల్ టు హార్. నేను ఎం.ఏ చదువుకునే రోజులలో మా వారు పృదీివారాజ్గారు అందించిన సహకారం మరువలేనిది. బాగా చదువుకొని జ్ఞానాన్ని, తెలివితేటల్ని పెంచుకోవాలని ఆయన నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. దేవుని కృపవల్ల పిల్లలను చక్కగా చదివించాము. మా పెద్దవ్మాయి రమ్యకావ్య వైజాగ�లోని గీతం ఇన్స్టిటయాట్లో భ.టైక� చేసింది. రెండు సంవత్సరాలు సత్యం కంప్యూటర్సలో పనిచేసింది. మా చిన్నవ్మాయి నవ్యకూడా చిన్నప్పటి నుంచీ చదువుతో పాటు ఆటలలో, సాంసకృతిక కార్య్రకమాలలో పాలుగటా తను చదివే సాకలులో

211

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు మంచిపేరు తెచ్చుకుంది. పిల్లల చదువు విషయంలో నిరణయాన్ని వాళ్ళకే వదిలేశాం. నవ్య మ�టమీడియా చదువుతానన్నప్పుడు మేము అభ్యంతరం చెప్పలేదు. అలాకగ ఆ భడడ్కూడా చక్కగా చదువుకుంటున్నందుకు మేము ఎంతైనా దేవునికి బుణపడి వున్నాం. ప్రస్తుతం ఆమె థదర్డ్ ఇయర్ కోర్సు చేస్తూ ఉంది.

మంచి తల్లిదండ్రులు, ప్రేమగా ఉండే తోబుట్టువులు (చెల్లి, తవ్ముడు) ఉ ండటం కూడా దేవుని కృేప. మా నాన్న , అమ్మ మాకు అన్నివిధాలుగా సహకరిస్తూ ఉండేవారు. నాన్న ప్రతిరోజు గంటేసపు మా కుటుంబంకోసం ప్రార్థన చేయటానికే సమయాన్ని కేటాయించుకునేవారు. దేవునికి సోత్రతం, నేను నిజదేవుడిని తెలసుకొని, ఎంతో ప్రార్థన చేసుకుంటా ఉన్నా మనసులో ఆడ్రిల్లల వివాహాల గురించి కొంత బాధ వేదిస్తూ ఉండేది. మా అమ్మ, నాన్న, మామయ్య గారు (ఆరారకగారు) అతతయ్యగారు (శ్రీమతి వరలకిష్మ) ఎంతో ప్రార్థన చేస్తూ, నాకు ధైర్యం చెపుతూ వుండేవారు. మా చెల్లి, మరిది (పాస్టర్, డేవిడ్, కర్నూలు) కూడా ప్రతిరోజు భారంతో కావ్య వివాహం గురించి ప్రార్థిస్తూ వుండేవాళ్లు.

చెల్లికి ఇద్దరు పిల్లలు. ఇవాన్స్ ప్రభు చరణ్, అరమంద్. మేము రక్షించబడిన 18 సం�� తర్వాత మా తవ్ముడు రక్షించబడ్డారు. మా మరదలు పేరు ష]్మల. ప్రస్తుతం అమెరికాలోని అట్లాంటాలో కుటుంబంతో స్థిరపడ్డారు. వాడికి ముగ్గురు పిల్లలు. రాజాప్రతా్, కీర్తన, యువరాజ్.

నాకు 2009వ సం�� ఏప్రిల్ నెలలో 18వ తేదీన హిస్టక్టమీ ఆపరషన్ జరిగింది. డాకటర్లు నెలరోజులు విశ్రాంతిగా ఉండవుని చెప్పారు. విశ్రాంతి నిమిత్తం నేను ఒక నెలన్నర రోజుల పాటు మా అమ్మగారింట్లో ఉండవలసి వచ్చింది. డాక్ట్లకు సమయానుకూలవైన జ్ఞానాన్ని ఇచ్చినందుకు దేవుడని ఎంతో స్తుతించాను.

నేను కావ్య వివాహం గురించి చింతిస్తూ ఉన్న సమయంలో, మా తవ్ముడు కూడా ఎంతో ధైర్యం చెపూత ఉండేవాడు. ""నువువా నిజంగా క్రీస్తును విశ్వాసిస్తూ ఉ న్నట్లయితే ఏమీ చింతించవలసిన పనిలేదు. నీ అల్లుళ్ళను దేవుడు నీ వాకిట్లోకి తెచ్చి నిలబైడతాడు." అని తవ్ముడు అంటా ఉండేవాడు.

నేను మా అమ్మగారింట్లో విశ్రాంతిలో ఉన్న సమయంలో మా నాన్నగారు ఒక ఎంగేజ్మెంట్ కార్య్రకమానికి వెళ్ళడం జరిగింది. అక్కడ దైవ సేవకులు పాస్టర్

212

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు ఎం.హెచ్.మార్తిగారిని కలవడం, ఆయన మా రమ్యకావ్యకు, చీరాల వాస్తవ్యులైన ముదునారు సాయిబాబు, నిర్మల గార్ల కుమారుడైన సునీల్ సంబంధం కుదర్చడం, అదీ రెండు నెలల్లోనే వివాహం జరిగించడం నిజంగా దేవుని కృేప. మా రమ్యకావ్య వివాహం అనేకమంది దైవజనులు సమక్షంలో 2009లో జులై 24న హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ వివాహాన్ని మా నాన్నగారు దైవజనుల ఎ.ఎస్.మార్తిగారు నిర్వాహించారు. నిజంగానే దేవుని కృపలేనిదే మనమేవైపోతామో తెలీదు. దేవునికి సోత్రతం. నా తల్లిదండ్రులు, అత్తమామలు, అనేకమంది దైవసేవకుల ప్రార్థన ద్వారానే ఇది సాధ్యపడింది. మేము హైాదరాబాద్లోని రామాంతపూర్ బాప్టిస్ట చర్చికు రెగయలర్గా ఆరాధనకు వెళూత ఉంటాము. ఆ సంఘకాపరి రెవ.్ర.యోనా గారు మా కుటుంబం నిమిత్తం ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటారు. మా చిన్నవ్మాయి నవ్యకావ్య ప్రస్తుతం హైదరాబాద్లో మ�టమీడియాలో నాలుగు సంవత్సరాల డి^్రకోర్సు చేసోతంది. ప్రతి విషయంలోనా ""దేవా! నా జీవితం పట్ల నీ చితతమేవై ఉంది?" అని ప్రార్థిస్తూ ముందుకు సాగుతున్నాం. మా అమ్మగారు మాకు నేర్పిన చిన్న ప్రార్థన అదే. నేనా, నా భడడ్లకు అదే ప్రార్థన నేరాపను.

మా మామయ్యగారు ఆచార్య ఆరారకమార్తి గారు నాకు ఎపపుడా చెపుతండేవారు. ""గంటలు గంటలు ప్రార్థన చేయకపోయినా, ఎంత భజీగా ఉన్నా, చిన్న చిన్న వాక్యాలతో దేవునికి ఎపుడైనా, ఎక్కడైనా ప్రార్థించవచ్చు." అనేవారు. ప్రార్థన సమసత పరిస్థితులను చక్కపరుస్తుంది. ఇది మేము అనుభవపూర్వాకంగా నేరచుకున్న సత్యపాఠం. ప్రస్తుతం మేము హైదరాబాదులో ఉంటున్నాం. మా వారు పృదీివారాజ్గారు ఇండియన్ ఎక�్సపప్రస్లో నయాస్ బయారోచీిపఫ్గా పనిచేస్తున్నారు. మీరందరూ మా కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనలలో సమయాన్ని కేటాయిస్తారని ఆశిస్తూ...

ప్రేమతోమీ గిరిజా పృదీివారాజ్

213

Photograph from page 226 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 226

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

↑ పైకి / Back to top