102

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
మరణమును తప్పించిన అద్భుత దేవుని
తెలిసికున్నాను.
హైమావతి. యం. హైదరాబాదు.
కీర్తనలు 3:4
""ఎలురగత్తి నేను యెహాోమాకు వెు��పెట్టునప్పుడు తన పరిశుద్ధ పర్వతము నుండి
నా కుతతరముచ్చును."
పరిచయము :-
ప్రభువు దివ్యనామములో మీకు నా శుభములు.
నా పేరు హైమావతి. నా బాల్యము విద్యాభ్యాసము వివాహము
క్రొతతగాడెము, ఖమ్మంజిల్లా, ఆం్రదప్రదేశ్లోనె డిచింది. మా
నాన్న లెక్కల టీచరుగా పనిచేసేవారు. అమ్మ యింటిపనులు
చూచుకొనేది. మేము తొమ్మది మంది తోబుట్టువులము. 6వుంది సోదరీమణులు ముగ్గురు సోదరులు. నా తల్లిపేరు సీతారామమ్మ. 1960 సంవత్సరము నాటికి ఆమె శరీరము బలహీనవైకాలు పాదములో ఎముకలు పెరిగినందున నడుచుటకు ఆశకుతరాలై బాధపేది. ఆపరషన్ వల్ల సరియైన స్వస్థత రాలేదు. ఆరు సంవత్సరాలుగా నడకలేదు. మా నాన్నగారికి హిందా స్నాతనాచారాలు యిష్టతవల్ల యితరమతాలను ద్వేషించేవారు. మాకు సమీపంలో నివసించే ప్రైస్తవులను యింటికి రానిచ్చేవారు కాదు. ఆ వీదిలోనె నివసించే మంచి ప్రైస్తవ విశ్వాసులకు అమ్మ దీనస్థితి తెలిసింది నిన్ను వలై నీ పొరుగువాని ప్రేమించండని చెప్పిన క్రీస్తుబోధనలను ఆచరిస్తూ ఒక మామ్మ నాన్నగారు ఆఫీసులో నున్న సమయాల్లో మా యింటికి వచ్చి ఆప్యాయంగా పలుకరించి క్రీస్తును ప్రార్థించేది.
ఒక గొప్ప దైవజనురాలైన రామ్మగారు క్రొతతగాడెం మీటింగులో మంచి దైవ వాక్యాన్ని బోధిస్తూ ఆత్మల భారముకలిగ సవాస్థా వరముతో సేవ చేయుచుండగా ఆ మామ్మగారు మా తల్లి స్వస్థత్రై ఆయనతో ప్రార్థన చేయించాలని కోరుకున్నారు. మా నాన్నగారు మొదట అసమ్మతి చూపిననా, వైద్యం ద్వారా గుణము కనిపంచక అసహాయ స్థితిలో నున్న అమ్మ
103
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు పరిస్థితిని బట్టి ప్రార్థన్రై ఒప్పుకున్నారు. ఆశ్చర్యకరమైన అంగీకారమే గొప్ప అద్భుతాల కారంభవుయింది.
యాకోబు 5:15. ""విశావాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ప్రభువు అతనిని లేపును. అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ పొందును."
దైవవాక్యము అక్షరసత్యమే. ఆ దైవజనుని ప్రార్థనా పఘలితంగా తక్షణమే మా అమ్మకాలికి స్వస్థత చేకూరింది. దేవునికే స్తుతి కృజ్ఞతలు మహిమ ప్రభావము కల్గునుగాక! క్రీస్తు సవాస్థాశక్తిని ఆయన ప్రభావాన్ని గుర్తించి మా మనససులో ఆయన పట్ల భక్తి దాచుకున్నాము. ఆ సంఘటన తర్వాత మేము నేడుతొమ్మది మంది కూడా క్రీస్తుని విశ్వాసులముగా క్రీస్తు బాటలో సాగిపోతున్నాము. నేను పసకండరీ ట్రైనింగు కోర్సు పూర్తిచేసాను. వివాహము జరిగింది.
2. వివాహాజీవితానుభవాలు :-
నా వివాహము శ్రీహనుమంతరావు గారితో జరిగింది. ఎ్ర్సైజ్ ఆఫీసరుగా ఉద్యోగము చేసేవారు. ప్రథమంగా 1971 వ సంవత్సరంలో నాకు శ్రీవాణి పుట్టింది. ఆమె నెలల్రిల్లగా పసితనంలో ఆమె కడుపు విపరీతంగా ఉభ్బపోయింది. ఒళ్ళంతా భగిసిపోయింది. కదలిగ ఆగిపోయింది. వెంటనే సమీపంగానున్న ఆసప్రతికి తరలించాము. ఆ డాక్టు పరీక్షించి మందులిచ్చి భయపడవద్దని పంేపసారు. రిక్షాలో తరిగి వస్తుండగా భగ్గరగా ఒక స్వరము స్పష్టంగా వినిపంచింది.
""పెద్ద ఆసప్రతకి వెళ్ళు" తెలియని రీతిలో ఆ స్వరానికి విధేయత చూపి, వెంటనే పెద్ద ఆసప్రతికి వెళ్ళాను. అది సింగరణి కంపెనీ ఆసపత్రి. క్రొతతగాడెము. ఆ స్వరము ఎవరిదో నాకు తెలియదు. విధేయత చూపాలని ప్రేరణ కలుగటను బట్టి డాకటరుగారు వెంటనే బ్రతికించి పాపను సజీవంగా చూడగలుగ ధన్యత నిచ్చారు. ఆ హెచ్చరిక స్వరము పాపను బ్రతికించిందని నమ్మాను. కనీసము 5 నిమషాలు ఆలస్యంగా డాక్టు దగ్గరకు వేసత పాప దకేక చానసు లేదని డాక్టు తెల్పారు.
3. మరణము నుండి రక్షణ :-
నేను క్రీస్తును ప్రేమిస్తూ సహవాసము ద్వారా విశ్వాసములో బలపడసాగాను. 1971
104
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు వ సంవత్సరంలో పాప స్వస్థత తర్వాత 1982 వరకు పెంతకోస్తు పాస్టు గారైన లాజరస్ గారి సహవాసంలో మంచి ప్రైస్తవురాల్నిగా ఉజ్జీవంతో క్రీస్తును వెంబడించాను. నాకు రెండవ సంతానంగా కుమారుడు జన్మించాడు. పేరు శ్రీకాంత్. అతను పసిబాలునిగా 8నెలల ప్రాయములో అతని కండ్లు నుండి సీము రక్తము కార్సాగాయి. డాక్టు గారి వద్దకు తీసికొని వెళ్లగా వైద్యం చేసి మందులిచ్చారు. మారుప కనిపంచలేదు. మరలా డాక్టు గా]్న ఆశ్రయించగా మందులు మార్చారు. ఆ రోజుల్లో నా భర్త ఉద్యోగరీత్యా వరంగల్లో ఉండేవారము. మా తల్లి మాతోబుట్టువులను చూచుకుంటా హైాదరాబాదులోనె ఉంది. ్రపసాదరావు పాస్టరుగారి ఆత్మీయ పర్యవేక్షణలో గొప్ప విశావాసంతో మంచి ప్రార్థనా సహవాసంతో ఆనందించేది. ఆ ప్రాంతంలో దైవజనుడున్నాడనియు బాబును ప్రార్థనలకు తీసికొనివెళ్ళమని మా అమ్మ చెప్పింది. మా బాబు పరిస్థితి దైవజనునితో తెలిపంది. మమ్ములను బాబుతో ప్రార్థనలకు ఆహ్వానించారు. నా భర్తకు ప్రైస్తవులపట్ల ద్వేషమున్ననా నా బాబు పరిస్థితివల్ల అసహాయస్థితిలో ఏ ఆదరణ లేనందన మా అమ్మ విజా�పనలను అంగీకరించారు. మేమంతా బాబు కొరకు ప్రార్థనలలో ఏకీభవించి కనిపెటాటము. దైవజనుడు గొప్ప ఆత్మీయు శక్తితో ప్రార్థించగా వెంటనే బాబులో స్వస్థత చూచాము. ఎంతో ఆశ్చర్యంతో నా భర్త ఆనందించారు. విశావాస బీజము ఆయన హృదయములో నాటబడింది. హల్లెలూయ.
క్రీస్తు సర్వశక్తిమంతుడు. అద్భుత వైదయనిగా మేమంతా స్థిరంగా నవ్మాము. ఆ తర్వాత కొన్ని నెలలు గడిచాయి. శ్రీకాంత్ వయససు ఒక సంవత్సరము దాటి రెండు నెలలు గడిచాయి. నా చెల్లి పెండ్లి సమయములో వివాహంలో వధావరులకు వేయు అక్షింతలు పసుపు కలిపిన భయ్యము తెలియక తిన్నాడు. భయంకరమైన వాంతులు విరోచనాలతో బాధపడ్డాడు. మందులు వాడాము. చాలా పెండ్లి పనుల భారము హడావుడిలో నున్నాము. ఆ మద్యహాన సమయంలో బాబు నాడి ఆగిపోయింది. }పిరి లేదు చల్లగా మారాడు. చనిపోయాడని భావించి అందరము యేడచుట తపపయేమీ చేయలేకపోయాము. మా అమ్మ బాబును ఆసప్రతికి తరలించండని తెలిపంది. నాలో అచంచల విశావాసం నిండిన హృదయంతో చెప్పిన మాట లేమనగా ""అవ్మా, ఆసప్రతికి వెళ�త, డాక్టు చనిపోయినాడని నిర్ధారణ సరిటపఫిరకట్టు యిస్తాడు. కనీసము మనము దైవజనుని దర్శంచగలిగతే, ఏలియా భక్తుడు చేసిన అద్భుతము, క్రీస్తు లాజరు పట్ల చేసిన అద్భుతంగా నా బాబు బ్రతకుతాడని నా దృడినమ్మకమవ్మా" అప్పటికి 3 గంటల సమయము కాగా పాస్టరుగారు 6 గంటలకు
105
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు ఆయన పనులు పూర్తి చేసికొని యిల్లుచేరసరికి మంచముమీద చలనము లేని బాబును పెట్టి కనిపెట్టి ప్రార్థించుచున్న మమ్ములను చేరాడు.
పరిస్థితి గ్రహించి మోకరించి భారంతో ప్రార్థించగా వెంటనే బాబు సజీవంగా లేచాడు. హల్లెలూయ. సజీవుడైన దేవుడు నా బాబును సజీవంగా మాకు అప్పగించారు. మా అందరిలో విశ్వాసము ఉపొపంగి ఆనందపరవశులవై దేవుని కొనియాడి కీర్తించి ఘనపర్చాము.
యిర్మయా 2:27. ""నేను యెహాోమాను. సరవాశ్రీరులకు దేవుడను. నాకసాధ్యవైనదేదైనా కలదా? మేము నమ్మిన క్రీస్తు మా విశ్వాసాన్ని బలపర్చి మమ్ములను క్రీస్తుకు సాక్షులుగా సిద్ధపర్చారు.
లాకా 1:37. ""దేవుడు చెప్పిన యే మాటయె�ునను నిరర�కము కానేరదు."
దేవుని మాటలు జీవమై మారగవై, సత్యవై మా అందరిని నిత్య జీవమును కాంక్షించే వారిగా స్థిరపర్చింది. నా భర్త ఆదైవ వాక్యాన్ని దైవజనుని ప్రసంగాల ద్వారా హృదయంలో భద్రపరచుకొని 1982వ సంవత్సరములో బాపీతస్మమును పొంది మేమంతా సాగుచున్న విశావాస జీవింలో ఏకీభవించి ఆనందాన్నందించారు.
గతంలో నా బాపీతస్మము, సాక్ష్యము :-
నా జీవితంలో నా భడడ్ల జీవితంలో జరిగిన అద్భుతాలను బట్టి నేను క్రీస్తుపట్ల గొప్ప ప్రేమతో క్రమంగా నా భడడ్లతో ఆరాధన క్రమంలో పాలుగనుట నాకు ప్రీతి పాత్రంకాసాగింది. సండేసాకలు క్రమాలు, యాత్రపోగ్రాములలో ప్రధమ వ్యకుతలుగా నా బిడ్డలు ఆత్మీయంగా ఎదుగుట నా భాగ్యము నేడు ముగ్గురు బిడ్డలు గొప్ప విశావాసులై క్రీస్తు ప్రేమతో సాగిపోతున్నారు.
క్రీస్తును ప్రేమించుట చాలదు గానీ ప్రార్థన, వాక్యము, సహవాసము, రొటైటవిరుచుట యీ అనుభవాలతో కన్నీరు, పరిశుదా�త్మాభిషేకము అనుభవాలను పొందుట ద్వారా ప్రభువు ప్రత్యేకంగా నన్ను దర్శించేవారు. మెల్లని స్వరంతో నన్ను హెచ్చరించేవారు. గొప్ప వివేకంతో విజ్ఞానంతో వాక్యపరిచర్యలో కొనసాగాను. పసీతల సమాజంలో వాక్యబోధన ఆరంభించాను. నా భడడ్ల స్వస్థత గార్చి, 1975లో నవంబరు 30వ తేదీ బాపీతస్మము పొందిన రీతిని, నా
106
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు భర్త 1982 వ సంవత్సరము ఫిబ్రవరి 14వ తేదీ బాపీతస్మము గార్చి సాక్ష్యములో చెప్పుటను బట్టి అనేకులు క్రీస్తు విశ్వాసులుగా మార్సాగారు. గతంలో విశావాసంలో పూర్తి స్థిరత లేని రోజుల్లో తోటి ఉపాద్యాయినులతో ఒకసారి సినిమా చూడాలని బయలుదేరాను. లోకాశకులుంగాను, కాని నాలోనున్న దేవుని వునికి నన్ను ఆ పాపములో చేరనీయక బభ్రదపరిచారు. ప్రభుని స్వరము మరలా వినిపించింది. మొదటిగా 1971లో పాపను ఆసప్రతికి తీసికొని వెళ్ళమని చెప్పిన మధురమైన గంభీర్సవారమే.
అవ్మా, నీవు సినిమా హాలులో నుండగా నేను నిన్ను నిత్యతవామునకు పరలోకవార్సురాల్ని చేయాలని నిన్ను కొనిపోవుటకు రెండవ రాకడలో వచ్చువేళ్లో నిన్ను తీసికొని వెళ్ళగలనా? పాపుల మారగంలో నీవు నిలుస్తావు కదా!" అకస్మాత్తుగా నాలో వణుకు ఆరంభమైంది. నాతో సాటిగా వాస్తవాన్ని తెల్పారు. వెంటనే నేను సినిమాకు రాలేనని నిర్బుయముగా చెప్పేసాను. నాకాలోచన కర్తగా ప్రభువు నాకు వివేచన బోధించారు. దేవుడు మాట్లాడతాడా? ఎందుకు నవ్మాలి? అని బాలామణి అనే స్నేహితురాలు ప్రశ్నించింది. నా నోటితో ప్రభువు వాకుకనంచి నా సాక్ష్యము, క్రీస్తు సువార్త శక్తిని స్పష్టంగా వివరించగలాగను, పరిశుద్ధాత్మ పని చేయగా ఆమె వెంటనే క్రీస్తును స్వంత రక్షకునిగా అగీకరించి నేడు విశ్వాసిగా నిలిచింది. విశ్వాసికి బాపీతస్మము విశ్వాసుల సహవాసం అవసరమని గుర్తించింది. స్నేహితులను క్రీస్తు ప్రేమలో నడిపించుటలో గల వింత ఆనందంలో నేను నిరంతరము సాగిపోవుభాగ్యం పొందుచున్నాను.
అంగవైకల్యము గల కుమారునికి స్వస్థత :-
నా విశావాస జీవితంలో మరొక గొప్ప అద్భుతము 1974 సంవత్సరములో జరిగినది. నాకు ప్రసవదినములు నిండి పుట్టిన కుమారుని చూడదలచినప్పుడు నా ప్రక్కనన్న పసీత చెప్పిన మాట నన్ను దు'ఖాక్రాంతురాల్ని చేసింది. ""అవ్మా, నీకు పుట్టిన భడడ్ కుంటివాడవ్మా" నాకు పుటైటడి దు'ఖము కలిగననా అతనిని చూడగా రెండు కాళ్ళు మోకాళ్ళనండి వంగి కడుపును తాకాయి. వెులదిరిగిన కాళ్ళను చూస్తూ తక్షణము కొండలతట్టు కన్నులైత్తి ఎలురగత్తి వెు��పెటాటను.
నా ప్రభువు ఎన్నో అద్భుతాలను కనపరచి విశావాసంతో బలపర్చిన నా రక్షకుడు నా కుమారుని కాళ్ళు బాగుచేయునని దృడింగా నమ్మాను. ""గొప్పదేవా, ప్రభువా, నాకు నీవు
107
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు కుంటి బాబునిచ్చావు. అది నీ మహిమార�ంగా మార్చి సరియైన కాళుిగా అద్భుతము చేయండి. శ్రీధర్ను నీకు యిష్టమయిన సేవకునిగా చేయండి" మరలా భ.వి ప్రసాదరావు గారు మాకు సన్నిహితులైన దైవ జనుని ఆశ్రయించాము. ఆయన బాబును సమీపించి ప్రార్థించారు. ఆత్మాభిషేకముతో నానెనిచ్చి కాళ్ళకు నెలరోజులు వ్రాసేత సరియగునన్నారు. ఆ ప్రవచనము నెరవేరుపగా సరిగాగ నెలరోజుల్లో విశావాసంతో నానెవ్రాస్తూ ప్రార్థించగా అద్భుతంగా సరియైన కాళ్ళను పొందాడు. హల్లెలూయ. లాకా 8:48
""కుమారీ, నీ విశ్వాసము నిన్ను సవాస�పరర్చిను సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను." క్రీస్తు ఎన్నో అద్భుతాలు చేసారు. ఈతరంలో నన్ను కనికరించి ముగ్గురు భడడ్ల పట్ల కుమారీ, నీ విశ్వాసము గొప్పది అని చెప్పినట్లుగా నమ్మాను.
దేవునికి టైలిగ్రాము యిచ్చు ప్రార్థన యిదే యిర్మయా 33:3
""నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గాడిడవైన సంగతులను నీకు తెలియజేతను." కీర్తన 50:15
""ఆపతాకలమున నీవు నన్ను గార్చి మొఱ్ఱపెట్టుము. నేను నిన్ను విడిపించెదను. నీవు నన్ను మహిమపరిచెదవు."
ఈ రెండు వాగ్దానాలను నేను పూర్తిగా సవాతంత్రించుకొన్నాను. ఎన్నో అద్భుతాలను చవిచూచాను. ప్రభువు మహాకృపయే.
నేటి నా సేవా వివరాలు :-
నా కుమార్తెకు దైవజనుని కుమారునితో ప్రైస్తవ వివాహము జరిపించాము. మంచి సాక్షి జీవితము జీవిస్తూ దేవని మహిమపరచుట నాకానందము కలిగస్తుంది.
పెద్ద కుమారుడు మరణము నుండి తప్పించబడి నేడు ఎకౌంటైంట్గా లండనులో భార్యతో యిద్దరు కుమారెతలతో నివసిస్తున్నాడు. ప్రైస్తవులుగా మాదిరి జీవితము జీవించుట
108
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు నేనాశించినట్లుగా ప్రభువు ప్రేమలో ఎదుగుట నేను కోరినదేనని దేవుని స్తుతిస్తున్నాను. చిన్న బాబు శ్రీదర్ కుంటివానిగా నంచక మంచి యవవానునిగా విద్యావంతుడై. ఎవ్.భ.ఎ. పూర్తి చేసి నా సేవలో సంపూరణ సహకారిగా నున్నాడు. నా యింటిలో సహవాసాన్ని ఆరంభించాము. ఆరాధనలు జరిపిస్తూ వాక్యపరిచర్య జరిగిస్తూ అనేకులకు ఆత్మీయ సహాకారాన్ని అందిస్తూ క్రీస్తు పరిచర్య కొనసాగిస్తున్నాము. ఫోను ద్వారా సంప్రతింపులు, అవసరాల్లో ప్రార్థనా సహకారానందిస్తున్నాను. నా దృష్టిలో నామకార్థ ప్రైస్తవులుగా ఎవరూ జీవించి కాలయాపన చేయరాదు సరవాశక్తిమంతుడగు సజీవ దేవుని అనుచరులైయుండాలి.
నా జీవితంలో మా అమ్మమ్మ కాళ్ళు స్వస్థతను, నా ముగ్గురి భడడ్ల జీవితాల్లో ఆయన స్వరం ద్వారా పాప స్వస్థత, దైవజనుని ప్రార్థన ద్వారా చనిపోయిన శ్రీకాంత్ బ్రతకుట, కాళ్ళు సరిలేని శ్రీధర్ బాగవుట, నా భర్త రక్షణ, నా విశావాస జీవితం బలపడి సాక్షిగా నిలుచుట, క్రీస్తు స్వరం స్వయంగా వినుటను నమ్మలేరుగానీ నా సీవాయసాకషంలో కని వినిన సంగతులకు ప్రత్యకషసాక్షిగా, నిజమైన దేవుని గార్చిన నిజాలు నిర్బుయంగా నిలిచి చెప్పగలను. కీర్తనలు 116:12,13.
""యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేనాయన కేమ చెల్లించుదును? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేపసదను."
ప్రియ చదువరీ, నీవు క్రీస్తును నమ్మిన విశ్వాసివేనా? క్రీస్తు ప్రేమ నీలో మండే అగ్నిలా దహిస్తుందా? మీరు క్రీస్తు స్వరము వినే ఆసక్తి కలిగయండాలని నా ఆకాంక్ష దేవునికి సంపూరణ విధేయత కనపరచుట రకల్లపపుడా సిద్ధపడాలి మన హృదయాలు దేవుని ఆలయాలు గనుక ఎల్లప్పుడూ పవిత్రత కాపాడుకుంటా, ప్రధమస్థానంగా దేవుడే మీలో నివసించాలి. దేవుని ప్రేమించువారెన్నడా ఎవరికీ బభయపడనవసరము లేదు. మనకు మధ్యవర్తి ప్రభువే. మనకు దేవునికి ఎల్లప్పుడూ సన్నిహిత సంబంధము కలిగయండాలి. క్రీస్తు సందేశాలను వాగ్దానాలను గండెల్లో నిలుపుకోవాలి. ద్రాక్షవల్లి క్రీస్తుగా రెమ్మలుగా నిలిచి పఘలించాలి. యోహాను 15:4,12.
109
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
""నాయందు నిలిచియండుడి మీ యందు నేను నిలిచి యందును. మీరు బహుగా పఘలించుటవలననే తండ్రి మహిమపర్చబడును. ఇందువలన మీరు నా శిష�్యలగుదురు. మీరు ఒకరి నొకరు ప్రేమించుకొనవలైను" క్రీస్తు తెలిపన సందేశం స్వచ్ఛంగా సీవాకరించి పాటించాలని నేను మీకు హెాచ్చరించగలను. ప్రభువు కృప మనలో నిత్యము నిలిచియుండి నిత్యత్వంలో అందరము పాలుపొందాలని ఈ తరంలో ప్రతి వ్యక్తి క్రీస్తుకు నమ్మకమైన సాక్షులుగా జీవించాలని నా నిరంతర ప్రార్థన. ఆమెన్.
""యేసుక్రీస్తుని మంచి శిష్యులముగా విశ్వాసముతొ సారగదము.
మనమందరము ఆయన సేవలో ఏకమై సదా సేవ చేపసదము.
యేసు ప్రభువు శీపఘముగా వచ్చును. అతి వేగముగా సేవచేపసదము.
ఆమెన్. హల్లెలూయ.
110

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
లేమ నుండి కలిమనిచ్చి ఆత్మీయవరాలతో నింపారు
ప్రవీణ్, శాలిని
హాోషేయ 10:12""ఇదివర్రన్నడు దున్నని బీడు బూమ దున్నుడి."
బాల్యము :-
యేసు ప్రభుని నామములో మీకు శుభములు. క్రీస్తు
అత్యంత కృపతో ఎన్నికలేని నన్ను నేడు అద్భుత సేవ చేయు ధన్యత నిచ్చు సువార్తికునిగా మార్చారు. నా పేరు ప్రవీణ్ రత్నకుమార్. 1973 మే 15 వ తేదీ బైల్లంపల్లెలో అలైగా�ండరు గారు � అలైగా�ండరుగార్లకు జన్మించాను. మా నాన్నగారు సింగరణి గనులలో ఉన్నత ఉద్యోగిగా పనిచేసేవారు. ఆఫీసరుగా నుండుటచే ఆరి�కముగా లోటులేనందన అల్లారుముదు�గా ఏకైక కుమారునిగా అందమైన బాల్యమును గడిపాను. మా తాతగారు రెవరెండు జా�నరత్నం గారు. సి.ఎస్.� సంఘములో పాస్టరుగా పనిచేసేవారు. ప్రైస్తవ కుటుంబములో పుట్టి పెరిగిననా ప్రైస్తవ విలువలకు చాలా దారంగా ఉండేవాడిని. సండేసాకలులో నేరచుకోలేదు. ప్రైస్తవుడయితే చాలు క్రీస్తు ఆయన పరలోకానికి వార్సుడిని చేస్తాడనే వె�ి�నమ్మకముండేది. నా తలంపులు సరియె�నవేనని భ్రవుపేవాడిని నేను నా స్నేహితుల చెడు ప్రావము వల్ల భయంకర వ్యసనాలకు గురయయాను. క్లబ్బులకు, ఆటపాటలకు వ్యర�కాలయాపన చేయుటకు అలవాటుపడాను. నా కొక సిస్టు ఉంది. ఒకే కుమారుడిగా డబ్బులున్న తండ్రి గనుక నాకు తిరుగులేదనే భావనతో ఆ ప్రాంతంలోగల నక్సలైట్ల గ్యాంగుతో చేరుకలిపాను. వారు కొట్టేవారు కొన్ని పోరాటాలలో నామంచి స్నేహితుడిని కత్తితో పొడిచారు. నాకు ప్రాణభీతి కలిగ యింటినండి పారిపోయాను. గతంలో హైదరాబాదులో వెస్లీకాలేజిలో భ.ఎ పూర్తిచేసిన విద్యతో ఆగిపోయాను. నా తల్లిదండ్రులకు నా ఉనికి తెలియకుండా వీధులన్నీ తిరిగి వేసారిపోయాను. తప్పిపోయిన కుమారునివలై తినుటకు తిండిలేక, తలవాలచుటకు స�లంలేక చాలా యాతనలు పడాను. లేమలో బాధపడాను రోజుకు రెండు అరటిపండ్లు తిని, పంపునీటితో జీవించాను. ఏ స్నేహితులా ఆదరించలేదు. పలుకరించేనాధుడు లేడు. ఏకాకిగా గడిపాను. హైదరాబాద్ చార్మీనార్ దగ్గర సుదర్శన్ సినిమాహాలు సమీపంలో బససు సాటండులలో నిద్రించేవాడిని. మాడుసార్లు ఆత్మహత్యా ప్రయత్నం చేసికున్నాను. మనససులో శాంతిలేదు. దైవధ్యానం లేదు.
111
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
2. దైవవాక్యము వినిపంచుట :-
ఆ రోజుల్లో సికిందరాబాద్లో విశ్వావాణి వారి ఆదవార్యములో ఉజ్జీవ సరభలు జరుగుట గమనించాను. దైవజనులు భ.డి.వి.జోషిగారు, విజయకుమార్ గారు కాకినాడ నుండి విచ్చేసి సువార్త బోధించుట చూచాను. నా దృష్టంతా ఒక్క పూట కడుపునిండా అన్నం దొరికితే చాలనే ఆశతో ఎప్పుడు మీటింగు పూర్తి కాగలదు అందరికీ ఉచిత భోజనము లభించినప్పుడు తినగలధన్యత పొందగలననే ేాశతో మాడు రోజులుగా ఆహారము లేనందున నీర్సంతో ఒక మాలగా కూరచుని కనిపెట్టసాగాను. వైకునుండి వాక్యము వినిపస్తుంది. నశించినదానిని వెదకి రక్షించుట్రై క్రీస్తు ఈ లోకానికి వచ్చారు. నీ జీవితంలో పురుగులు తినివేసిన పంటను ఇచ్చి నిన్ను దీవించగలరు. భయపడకు నిన్ను పేరుపెట్టి పిలిచాను. బూదిగంతాలలో సాక్షివై జీవించుటకు నిన్ను నీవు క్రీస్తు చెంతకురా. సిలువలో నీ కొరకు బలి అయి రకతధార్లు కార్చిన }టలో మునిగి రక్షణ సీవాకరించు. ఎన్నోసార్లు ప్రైస్తవ బోధలలో సారాంశము యీ రీతిగా నున్నను నా చెవులకు దైవవాక్యము శక్తి బలంగా తాకింది. పరిశుద్ధాత్మ అనుగ్రహాంలేనిదే ఎవరా రక్షణను సీవాకరించలేరు. అది ఉచిత మహాభాగ్యమే. నా పాతరోత జీవితం నా ముందు నిలిచినన్ను తీవ్ర పశ్చాత్తాపంలో ప్రభువు పాదాల చెంత దు'ఖంతో వేదనలో నాకు జా�పకములోనున్న పాపాలన్నీ క్షమించమని ఒప్పుకున్నాను. సరిగ్గా 1993వ సంవత్సరం జనవరి 23వ తేదీ రాత్రి 9:15 సమయంలో దీనంగా ప్రార్థించాను. ""నా దేవా, నన్ను యీ మురికి కూపంనుండి లేవనెత్తి నీ రక్షణతో నన్ను ఆదరించినచో నేను నీ సేవచేస్తాను. నీ కొర్రై జీవిస్తాను. నీ కొర్రై మరణిస్తాను." నా పాపాలు బటటబయలు చేసిన వెంటనే నా ప్రార్థన ప్రభువు సీవాకరించి రక్షణ భాగ్యాన్ని ప్రసాదించారు. కడుపునిండా భోజనము తిన్నాను. ఆ తర్వాత ప్రైస్తవ సహవాసాన్ని వెదకి కనుగొని బైబీలు సంపాదించి చదువుకుంటా ప్రార్థించుట ద్వారా సహావాసంద్వారా క్రీస్తు ప్రేమలో సాగిపోవు రోజుల్లో, సరిగ్గా రక్షణపొందిన రెండు రోజుల్లో ఒక హోటల్లో పనికి కుదిరాను. ఆ తర్వాత దక్కన్ కాంటినెంటల్ హోటల్లో సోటరు సంరక్షణ అధిపతిగా ఉద్యోగము దొరికింది. ఆ రోజుల్లో నా ఆత్మీయతల్లి రత్నమాణిక్యమ్మ గారు నన్ను కూకట్పల్లి సహవాసానికి పరిచయము చేసారు. లార్డ్స గ్రేస్ చర్చిలో సరభయడనయ్యాను. ఆరంభములో సరిగాగగ ముచ్చటగా ముగ్గురున్న సరభయలతో సహవాసం ఆరంబభయయింది. గతంలో లడికకపూర్లో హోటల్లో ేప్లట్లు కడిగిన హీన స్థితినండి దైవసేవ, ఆరాధనలో సంతోష జీవితానికి నన్ను
112
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు హైదరాబాదులో నిలబైట్టిన కృపకు కృతజ్ఞత చెల్లించాను. కూకట్పల్లి సహవాసంలో రమాదేవి అనే నర్స్ పని చేయు యువతితో పరిచయము ఆరంభవుయింది. ఆత్మీయ తల్లి సహకారంతో రమాదేవి శాలినిగా పేరు మార్చబడి మేము బాపీతస్మ అనుభవం, సహవాసం వల్ల సేవా భారము కలిగనందన వివాహము చేసికున్నాము.
3. వివాహ జీవితము సేవ :-
శాలినితో నా వివాహము ప్రైస్తవ సహావాసుల సహకారంతో 1995లో వివాహము జరిగింది. బైల్లం పల్లి రైల్వే ఆసప్రతిలో నర్సుగా పనికి చేరింది. మేము మా స్వంత పరిచర్య క్రీస్తుకోసం చేయదలిచి మంచి పేరు కొరకు ప్రార్థించగా మా ఆత్మీయు తల్లిగారిక మాకు కూడా ఒకే ప్రపరపణ కలగగా ""కలవారి మనిపసీటస్ అని పేరు పెట్టి సువార్త చెప్పుట కారంభించాము. ఆర్థిక సహాయము లేనందన నేను వ్యాపారము చేస్తూ, నా భార్య నర్సగా చేస్తూ సేవ ఆరంభించాము. దేవుని చిత్తములో ఆయన సంకలపము చొప్పున కనిపెట్టుట తెలియక స్వంత ఆలోచనలతోనున్నందన అనేక ఆర్థిక యిబ్బందులను ఎదురుకన్నాము.
సంపూరణ సేవ్రై నిరణయము :-
యిర్మయా 33:3 ""నాకు మొఱ్ఱపెట్టుము. నేను నీకు ఉత్తర మచ్చెిదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గాడిడవైన సంగతులను నీకు తెలియజేతను"
నేను శ్రమించి చేసిన వ్యాపారము ద్వారా ఒక ఆటో, జీపు సంపాదించాము. ట్రేవెల్ భజినెస్ ద్వారా చాలా అప్పుల పాలయయాము 4.5 లక్షల అప్పు చెల్లించవలసిన భారం కలిగంది. ఒకేరోజు ఆటో, జీప్, కార్ ప్రమాదంలో ఒక కుర్రవాడు మరణించాడు. ఆత్మ హత్య తప్పదని గ్రహించాను. నిరాశ్ ఆవరించింది. వాహానాలన్నీ అవ్మేసాము ఆ రోజుల్లో దేవుని వాక్యం మరలా సాటిగా మాతో మాట్లాడింది.
లాకా 13:34. ""యెరూషలేమా, యెరుషలేమా, కోడి తన రెకకలక్రింద ఏలాగు చేరచుకొనవలైననియుంటిని గాని మీ రొల్లక పోతిరి. ఇదిగో మీ యిల్లు మీకు పాడుగా విడువబడుచున్నది. ""ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెపపువరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాననెను." నేను నా భార్య తిరిగి ప్రభువు పాదాలచెంత చేరి స్తుతించబడుక్రీస్తు పాదసేవ్రై సంపూరణంగా ఏ వ్యాపారం లేక విశావాసంలో సువార్త పరిచర్యకు మా జీవితాలను అంకితం చేసాము అది డిపసంబరు
113
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు 1999వ సంవత్సరము 9వ రోజు. మా ఆంటీ మంచి విశ్వాసి ఆర్థికంగా సహాయపడగా శ్రీలతా సుందరంగారి ఆధవార్యంతో మంచి ఆలయాన్ని ప్రభువిచ్చారు. నాకయితే ఏ వేదాంత విద్యా జ్ఞానము లేదు. ప్రభువే తన పరిశుద్ధాత్మ సహాయంతో బైబీలులో మర్మాలను బోధించగా వాక్య పరిచర్యలో అనుభవాన్ని పొందుకున్నాను. ఒక భక్తిగల అంకుల్ ఆర్థిక సహాయంతో అప్పులన్నీ తీరచుకున్నాము.
నా పరిచర్యలో దేవుడు ఎన్నో తలాంతులను ఉచితముగా అందించారు. నా భార్య భక్తిగల సహకారంతో గొప్ప సేవ కొనసాగిస్తున్నాము మా వ్యక్తిగత అనుభవంలో పరిశుద్ధాత్ముడే ఒక వ్యక్తి ఉనికివలై నడిపిస్తూ, ఆదరిస్తున్నారు. నేను నా భార్యతోపాటు మాడవవ్యక్తిగా యేసు మాతోనే ఉంటారు. నాకు ప్రభువందించిన తొమ్మది వరాలు స్పష్టంగా ఆయాసమయాల్లో వినియోగించే ధన్యతలభించింది. 1కొరింథీ 12:8
""ఒకనికి ఆత్మమాలముగా బుద్ధి వాక్యమును, విశ్వాసమును, సవాస�పరచువరమును, విశ్వాసమును, అద్భతకర్యాములు చేయుశక్తియు, ప్రవచనవరమును, ఆత్మల వివేచనమును నానావిధ భాషలను, భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి. వీటన్నింటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచియిచ్చుచు కార్యసిది� కలుగజేయుచున్నాడు." నా ఆత్మీయు వరాలతో పరిచర్య నేను దేవునికే నా జీవితంలో ప్రప్రధమస్థానాన్ని యిస్తాను. నా భార్య కూడా దేవునిని మొదటిగా ప్రేమిస్తూ రెండవ స్థానంలో నన్ను ప్రేమిస్తుంది. మా యిద్దరిలో ప్రభువే మొదటి ప్రేమగా నిలిచారు. మేము ఆర్థికంగా విడుదల పొందాక మా సేవను ఎకుకవ ఆరంభించాలోనని ప్రార్థించాము. స్పష్టంగా మేము అవమానింపబడిన స్థానంలోనేనని వాక్యం ద్వారా స్థిరంగా తెలిసికున్నాము.
జపఘన్యా 3:16-20. "భభయపడకుము, ధైర్యముతెచ్చుకొనుము. యెహోవా మీ మద్యనున్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మవ్మును రక్షించను. ఏ యే దేశములలో వారు అవమానము నొందిలిరో అకకడనెల్ల నేను వారికి ఖ్యాతిని మంచిపేరును కలుగజేపసదను. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మవ్మును చెరలో నుండి రప్పించి, మవ్ములను సమకూర్చిన తరువాత మవ్మును నడిపింతను. నిజముగా బూమమీద నున్న జనులందరి దృష్టికి నేను ఖ్యాతిని మంచి పేరును తెప్పింతను. ఇదే యెహోవా వాకుక" రెండవతలంపుగా క్రీస్తు అనుచరుడైన పేతురు రాత్రంతా వలవేసిన
114
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు చేపలు దొరకనప్పుడు అదే చోట దేవుని మాట చొప్పున వేసిన వలలో విస్తారమైన చేపలు పొందు అనుభవం ద్వారా మేము బైల్లం పల్లెలో సేవను ఆరంభించి కొనసాగించాము.
4. సేవ కొసాగుట :-
ప్రప్రధమంగా మేమున్న వీదిలోలోనే రోడడు ప్రక్కగా నిలిచి పాటలు పాడి ఆరాధించుట ప్రక్క వారు గమనించి, వీరంత క్రీస్తు పట్ల పిచ్చివారా? ఉ్రదేకంలో వారమ చేస్తున్నారో వారికి తెలియుట లేదా అని హేళన చేసేవారు. సమీపంగా చిన్న పిల్లలు క్రిరకట్ ఆడుతూ వుండగా వారిని పిలిచి ప్రార్థించి సువార్త తెలిేపవారము. ఒక్కొక్కసారి 16గంటలు ఉపవాసప్రార్థన జరిపేవారము. నా భార్య నేను కన్నీటితో ప్రార్థించేవారము. నా భార్య ఉద్యోగము వదలకముందు పనినుండి రాగానే సేవలో ఉ ండేది. దేవుడా స్థలాన్ని బేతస�కోనేరుగా మార్చి స్వస్థతలు యిస్తానని, ఘనంగా సేవ దీవిస్తానని వాగ్దానముచ్చారు. మా జీవితాల్లో యేసును ఎకుకవ ప్రేమించుట, సేవకులను ఎకుకవ ప్రేమించి అవసరాలలో సహాయపడుటలో ఆనందించేవారు. ప్రత్యేక చర్చి నిర్మాణంలో మా ఆంటీసహాకరించారు. ఒక సేవకునికి కారు ప్రమాదంలో కాలు కోలోపయిందని తెలిసికున్నాము. ఆయన దగ్గర ఏమీ డబ్బులేదు. నా భార్య తన మంగళ్సాతాలమ్మగా 4వేలు వారికిచ్చాము అనుకోనిరీతిగా 6 నెలలలో 4లక్షల స్థలములో 9లక్షలు ఖరీదుగల చర్చి ని]్మంచుటలో మా ఆంటీ సహాయపడ్డారు.
అద్భుతంగా సహాయములభించింది. దేవుని స్తుతించి ఘనపర్చాము. ఆ రోజుల్లో మేము ఒక్క పూట భోజనము చేస్తూ వస్తూ పోతా వున్న సేవకులకు మా భోజనముచ్చేసేవారము. దేవుడు మా దాతృత్వాన్ని పరీక్షించేవారు. ఈ రీతిగా 8నెలలు కొనసాగాయి. నేడు కొన్ని వందలమందికి భోజనము పెట్టు సమర్థత దేవుడు మాకిచ్చారు. లక్షలు ఖరచుపెట్టినను ఒక్క ఆత్మను స్వయంగా రక్షించుట మనవశంలో లేదు. నా వలై భోజనము కొరకు ప్రార్థనలకు వచ్చు వారు రక్షణ అందుకోగలరని మా ఆకాంక్ష మాతోడుగా 30లేదా 40మంది రో� భోజనము చేయుటకు సరిపడు సమృద్ధితో సేవకొన సాగిస్తున్నాము.
5. సవాస్థానుభవాలు :- మారుక 16:16 ""నమ్మిన వారియెడల ఈ సాచన క్రియలు కనబడును. ఏవనగా
115
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు నానామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. క్రొతతభాషలు మాటలాడుదురు. పాములను ఎత్తిపట్టుకొందరు. మరణకరవైనదేది ్రతాగినను అది వారికి హాని చేయదు. రోగులమీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను" మేము మా సేవలో అన్ని రాపషాటలలో ఉజీ�వసరభలను నిర్వాహించదలచాము నేటికి 8 రాపషాటలు పూర్తి చేయగలాగము సువార్త బోదించుటతోపాటు సవాస్థా ప్రార్థనలు చేయుట ద్వారా రోగములనుండి విడుదలపొందుట మాత్రమేకాక మాంత్రిక శకుతలచే పీడింపబడిన వారిలో అనేక బాధలు బయప బాగుపడుచున్నాయి. గర్బుపఘలము పొందేవారు. కొందరు, పోగొట్టుకొన్నవారు, ఆత్మహాత్యభావంతో కృంగినవారు, హెచ్.�.వి వ్యాధిగ్రస్తులు, కిడ్నీలు పాడయినవారు, వంశపారంపర్యంగా శాపముల ద్వారా డయభటీస్రోగాలు యివన్నీ విడుదల పొందుట వారి సాక్ష్యాలు కొన్నిసార్లు శుభవార్త టీ.వి, ఆరాధన టీ.విలలో చూపుచున్నాము యివన్నీ దేవుని మహిమార్థము జరుగుచున్నాయి.
కొన్నిసార్లు ఉపవాస ప్రార్థనలలో మాంత్రికశకుతలతో యుద్దము చేసేవారము. ప్రార్థన ద్వారా బందించగా దారప్రాంతాలలో దాని ప్రభావము కనిపంచేది. చేతబడివసతువులు బ్రద్దలయి, వారి తంత్రాలన్నీ విపఘలమయినట్లు మాంత్రికులే సాక్ష్యమిచ్చుట విశేషము. మేము చేయు క్రియలన్ని వాక్యాధారముగా నుండుటకు దేవుడే సహాయపడుచున్నారు.
ఎపెఫసీ 6:12 వాక్యాధారంగా మనము పోరాడునది ఆకాశమండలములో దురాత్మల సమాహాములని మాకు తెలసు. సిరాజ్ అనే పేరుగల మాంత్రికుడు లాల్ బజార్ నుండి బైల్లంపల్లి ప్రయాణించి మా వద్దకు వచ్చి తన అనుభవా*్న తెల్పాడు. చేతబడిద్వారా కొన్ని వందల ప్రాణాలు తీసానన్నాడు. అతనికి సువార్త చెప్పాము. ప్రభువును రక్షకునిగా సీవాకరించాడు. వీరి జీవితాలన్నీ క్రీస్తును మహిమపరచుటలో దేవుని ఘనపర్చి ఆనందిస్తున్నాము. ఒక పసీత ప్రార్థనలో పడిపోయి, ఆమెలో దురాత్మ మాట్లాడసాగింది. ఆమె చాలా వెరటు పసీత. చదవురాదు. ఇం^్లషులో మాట్లాడింది." నేను ఒక డాక్టును హెచ్.�.వి వ్యాధితో చనిపోయాను. నేనొక రోగిలో ప్రవేశించాను. నార్మల్ రిపోరుటరాకుండా అడడుపడుచున్నాను మీ ప్రార్థనా శక్తికి తట్టుకోలేక దొరికిపోయానని చెప్పింది. ఈ రీతిగా 12 మంది ఆ రోగంతో ప్రార్థన చేయించుకోగా గుంటూరు పట్టణంలో ఎనిమదిమంది పూర్తిగా స్వస్థత పొందారు. వారంతా వాలంటీర్లుగా ప్రార్థనా కూటాలలో సహకరించారు.
116
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
ఒక దుషాటత్మ ఒక పసీతనండి మాట్లాడుచూ, వంశోధారకుడు పుటటకుండా గర్బుం తీసివేస్తున్నాను. యీ రీతిగా ఏడు గర్బుపస్తావాలు చేసాను. }పిరితిత్తులు పనిచేయునీయక ఉన్న ఒక వ్యక్తి, డాకటర్లు చనిపోతాడని ఎంచగా మా ప్రార్థనా మందిరానికి తెచ్చారు రాత్రి ప్రార్థన చేసాము. ప్రభువు స్వస్థతనిచ్చారు. అపోలో ఆసప్రతిలో నివ్సులో రిపోరుటలు చూడగా ఏవ్యాదిలకషణాలు కనిపంచలేదు. వారి సాక్ష్యాలు ప్రజలముందు చెప్పించి దేవుని మహిమపర్చాము. క్రీస్తు సజీవంగా ఉన్న రోజుల్లో జరిగిన అద్భుతాలు నమ్మినవారియెడల జరుగునన్న వాగ్దానము నెరవేరుపను నేడు చూస్తున్నాము.
అనేక హిందువుల మద్య అద్భుతస్వస్థతల ద్వారా రక్షణానుభవం పొంది క్రీస్తును వెంబడించుట ద్వారా దేవునికి మహిమ కల్గుతుంది. కిడ్నీలు బాగయిన తర్వాత క్రొత్త కిడ్నీలు పొందిన రిపోరుట శుభవారతల్లో చెప్పించాము. మేము దేవుని చేతిలో కేవలము పనిముట్టుగా వాడబడుచున్నాము. క్రీస్తులో సమసతమా సాధ్యము. మోషే, ఏలియా, అపోసతలుల కాలములో జరిగిన అద్భతములు నేడు జరుగుట దేవుని వాగ్దానము నెరవేరుప మాత్రము.
యోహాను 14:12. ""నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడను చేయును వాటికంటై మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మతతయిసువార్త 4 అద్యాయములో అద్భుతాలు చేయగా 5వ అద్యాయములో కొండపై ప్రసంగం చేసారు. సాచకక్రియలు ద్వారా కొందరు క్రీస్తును వెంబడించుట గమనిస్తాము. మా పరిచర్యలో అదేరీతిగా అద్భుతస్వస్థతలు చూచిసువార్త ద్వారా స్థిరపరచబడుచూ, విరామములేకుండా ఆత్మల పంటను కోయుట దేవుని కృప చాలామంది మమ్ములను మా పరిచర్యలో మనుష్యులు క్రిందపడిపోవుట ఎందుకని? అని ప్రశ్నించుట సామాన్యంగా ఎదురొకను చున్నాము. దానియేలు, యోహాను భక్తుల జీవితాల్లో దేవుని సన్నిధి బలంగా తాకినప్పుడు ఆశక్తి నిలువలేకపడిపోవుట గమనిస్తాము. దానినే పరిశుద్ధాత్మ ప్రభావమంటాము.
నశీశ్రీవ ళ��తీ�్ ్శీబష�
()
దేవుని శక్తి వారిలో ప్రవేశిస్తుంది. అది అదివాతీయు శక్తి. హిందువులు కూడా వారి సంపూరణ సమరపణను బట్టి తాకబడలేరు. యోహాను తండ్రి నోరు పడిపోవుట సౌలు పౌలుగా మారినప్పుడు కండ్లు మాతపడిపోవుట యివన్నీ ఆత్మతాకిడివల్ల పఘలితాలేనని గుర్తిస్తాము. నేడు కంప్యూటరు యుగంలో డబ్బు సంపాదన ప్రాధాన్యతగా నుండి టీ.వీ ప్రభావంవల్ల దేవునితో ఎకుకవ సన్నిహితంగా గడుపలేని వారిగా ప్రజలు
117
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు లోకతాప్రత్యాలతో ప్రభావితమగుట చూడగల్గుచున్నాము. దేవుడు శక్తిమంతుడు, ప్రేమామయుడు ఆయన చిత్తంలో జీవించినవారి జీవితాలు పూరణశాంతితో పరమానందంతో ప్రభావితులకాగలరు.