Chapter 11 of 16

సర్వశక్తిమంతుడు సర్వదా నడిపించే నా

150

Photograph from page 163 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 163

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

సర్వశక్తిమంతుడు సర్వదా నడిపించే నా

రక్షకుడగు క్రీస్తు స్తుతిపాత్రుడు

అనిల్ పాలా, నయాజైర్సీ, అమెరికా.

యోహాను 5:24. ""నా మాట విని నన్ను పంినవాని

యందు విశావాస ముంచువాడు నిత్యజీవముగలవాడు. వాడు

తీరుపలోనికి రాక, మరణములోనుండి జీవములోనికి

దాటియున్నాడు."

పరిచయము :-

ప్రభువు నామమునకు సదా మహిమ కల్గును గాక! నా పేరు అనిల్పాలా ఇండియాలో ఆంద్ధప్రదేశ్ ముఖ్యపటటణవైన హైదరాబాదులో నా బాల్యమును గడిపాను. నా వంశ్వృకషంలో క్రీస్తుతో పరిచయస్తులు లేరు. పాత సాంప్రదాయాలలో హిందా మతంలో శ్రద్ధగా విగ్రహాలను ఆరాధించే తల్లిదండ్రుల పెంపకములో పెరిగాను. తెలుగు క్యాలైండరులో తిధులు, పండుగలు, బహ�్రకమంగా పాటించుచు, సకుటుంబంగా ప్రాముఖ్యమైన పండుగలలో వేడుకసమయాల్లో పుణ్యకేష్రతాలను దర్శించేవారము. తిరప్తిలో వెంకటేశ్వరుడు మా ఆరాధ్యదైవము. శిరిడిశాయిబాబా మందిరమునకు తరచగా వెళ్ళి భక్తితో ఆరాధించేవారము. ముకోకటి దేవతలు మాకు ్ర్రియవైనవి.

నా బాల్యము :-

నేను బాల్యంలో చాలా నెమ్మదసతునిగా నుండేవాడిని. పురాణ గాధలంటే చాలా యిష్టపేవాడిని. రాముడు కృషుణడి కథలు చదివి ఆనందించేవాడిని. మా నాన్న ఇంజనీరుగా ఉద్యోగం చేసేవారు. అమ్మ యింటి వద్ద వుండేది. నేనే యింటికి పెద్దవాడినిగనుక మా తల్లిదండ్రులు నేను తవ్ముడు, హిందా సాంప్రదాయాలలో సంసకృతిలో పెరగాలని పెద్దలను గౌరవించాలని ఆశించేవారు. ప్రతి తల్లిదండ్రుల కోరికలు అట్టివేకదా! గొప్ప విద్యావంతులుగా ఉత్తమ ప�రులుగా గౌరవము తెచ్చేరీతిగా జీవించాలని ఆశిస్తారు, అయితే నేను మాత్రము చిలిపిపనులు చేసాత అల్లరిగా ఆటపాటలలో ఆసక్తి చూపేవాడిని వా�బాలు,

151

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు గో�లు, క్రిరకట్ ఆటలు యితర పిల్లలతో రోడడుపై ఆడుటలో యిష్టత కలిగయండేవాడిని. మాతల్లిదండ్రుల అంచనా మేరకు మంచి మారుకలు తెచ్చుకొనేభడడ్గా లేను. నా చిన్ననాటి జా�పకాలలో చిన్న చీటీలు కాపఫీలు వ్రాసి అతెతసరు మారుకలు తెచ్చుకునేవాడిని ప్రమోషను మారుకలు సంపాదించాను. అనగా పాస్ మారుకలతో కాక బోటా బోటీగా మారుకలు తెచ్చుకొన్నాను. రిపోరుట కారుటలు కనుమరుగయేయలా మంచి మారుకలు సంపాదిస్తున్నట్లు నటించేవాడిని. నేను మా అమ్మను చాల ప్రశ్నలతో వేదించేవాడిని. మహాత్మాగాందీి గారు చనిపోయారని తెలియని 8 సంవత్సరాల వయససులో ఆయన వెదురుబుంగులా పొడుగాగ ఎదిగిపోయి వుంటారనుకొనేవాడిని. యిప్పుడెకకడ వున్నారమ్మా అని అడిగాను. ఆపపట్లో నాకు మరణము గార్చిన అవగాహన లేదు. హైస్కూలులో ప్రవేశించిన తర్వాత మరణము తప్పదని తెలిసి చాలా భయపడాను. నిరాశతో నేను కూడా మరణము ఎదుర్కోవాలని తలంచాను. బభయమువల్ల భక్తితో దేవాలయాలు దర్శించేవాడిని. నాలో నాకు చాలా ప్రశ్నలుండేవి. మాకు ముకోకటి దేవతలైందుకున్నారు? పాము, కోతి, ఏనుగు జంతువులు దేవుళ్లని ఆరాదిస్తావెందుకు? కొందరి దేవుళ్లకు పెండ్లి ళ్ళు అవసరమా? రాజ్యాలు సంపాదించాలంటే రాకషసులతో యుద్ధాలు చేయాలా? సరియైన జవాబులు నేను పొందలేదు. ఎలారగైనా తల్లిదండ్రులను సంతోషపెటాటలనే ఆలోచనలుండేవి. తప్పు చేస్తున్నానని తెలిసి కూడా, సిగరెట్లు త్రాగుడు అలవాట్లు స్నేహితులవల్ల నేరచుకున్నాను. నాలో నాకే బాధ నేరభావన కలిగ మరణము గార్చి భయంతో నుండేవాడిని నిజదేవుడెవరు? యీ ప్రశ్నకు జవాబు కావలన్న తపన నన్ను నిరంతరము వేదించేది. ఎవరితో చెప్పుకోలేని నిస్సహాయుడనయేయవాడిని. రోమా 8:28

""దేవుని ప్రేమించువారికి అనగా ఆయన సంకలపము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట్రై సమసతము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము.

నా జీవితంలో క్రీస్తుని స్వకీయ సంపాద్యముగా ఆయన కౌగిలిలో ఆనందించాలనే కోరికతో నాకు ఒక ప్రైస్తవ విద్యార్థి ద్వారా ప్రైస్తవ జీవితానుభవాలు పొందుట్రై ఆయన ఏరాపటు మేలురకై జరిగించారు. నా కాలేజీ జీవితంలో నా కున్న స్నేహితుడైన ప్రైస్తవునితో నా మనససులోని భావాలన్నీ చెప్పుకొనేవాడిని. ఒక రోజు నారాయణ గాడా ప్రాంతంలో

152

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు నుండగా గోడపైనన్న దయామయుడి సినిమా పోస్టు కనిపంచింది. ఆ పోస్టు ఆలోన కలిగంచింది. క్రీస్తు సిలువపై వ్రేలాడుచా, రక్తసిక్తమైన శరీరముతో ముఖవర్చససు సురూపము లేని వానిగా అసహాయతతో వపసతహీనునిగా చూచాను. ఎందుకీ ప్రైస్తవుల దేవుడు గొప్ప బాదలకు గురై కృారవైన సిలువ మరణానికి గురయయాడేమ? మా హిందా దేవతలు అలంకారాలతో అందమైన వెండి కిరీటధారులై ఆరాదించబడుచుండగా ఈ దీనస్థితి ఎందుకు సంభవించింది? యీ భావాలన్నీ ప్రైస్తవ స్నేహితునితో సంప్రతించాను, చాలా విలువైన సంప్రతించాను, చాలా విలువైన జవాబునందించాడు.

""మీ హిందా పురాణాలలో బభగవదీగతలో కృషుణడు అరచునితో చెప్పిన మాటలు మహాభార్త యుద్ధంలో నీతగలవారిని విడుదల చేస్తూ చెడుపరిహారం చేస్తూ ధర్మస్థాపనచేయుటకు యుగయుగములకు నేను అవతరిస్తాను.

ఈ మాటలకు విభిన్నంగా క్రీస్తు దయతో ప్రేమతో పలికన మాటలు విలువైనవి,

""యేసు యీ లోకానికి పాపులను రక్షించుట్రై వచ్చారు. నీతిమంతుల్రై రాలేదు గానీ పాపులకొర్రై మరణించి హింసలతో మరణము చెందారు. మారుక 2:17

""రోగులకేగాని ఆరోగ్యము గలవారికి వైదయడక్కరలేదు. నేను పాపులనే పిలువవచ్చితిని గానీ నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను" నా స్నేహితుని వివరణ నాకు ఆలోచన కలిగంచింది. అందరి పాపాలు క్షమించి, రకషన నిచ్చి పరలోక భాగ్యమస్తారని చెప్పగా విన్నాను. నన్ను నమ్మినవారికి నిత్య జీవములభిస్తుందని క్రీస్తు చెప్పిన మాటలు నాకు నచ్చాయి. ఒకడు లోకమంతా సంపాదించుకొని ఆత్మను పోగొట్టుకుంటే ఏమలాబభము ఆత్మను కాపాడుకొనుటకు నిత్య జీవం పొందుటకు సాటై�న సత్యాలు నా హృదయంలో అలజడి ర్రింది. ఈ క్రీస్తును గార్చిన ప్రతిమాట అర్థవంతంగా మనససుకు ప్రశాంతత కలిగంచాయి. క్రీస్తు పలికన మాటలు వింతగా తోచాయి. నిజదేవుడే గొప్ప ధైర్యంతో చెప్పగలరు.

""నేనే మార్గము, సత్యము జీవమునైయున్నాను" నా పురాణాల సారంశములో యీ రీతిగా లేదు కద! ఈ ప్రైస్తవుల భావాలు వివరంగా వినాలనే ఆశకలిగంది. వారంతా వారి జీవితానుభవాలు వారు క్రీస్తును ప్రేమిస్తూ ప్రార్థన అనేవారి హృదయంలోనుండి పలికే

153

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు మంచి మాటలు క్రీస్తు బోధలు, బైబీలులో స్వస్థతలు క్రీస్తు చేసిన అద్భుత కార్యాలన్ని విని ఆశ్చర్యంతో ఆనందంతో సీవాకరించాను. నా ఆత్మీయ నేత్రాలు ప్రభువు తెలిరిచారు. నా హృదయ స్థితిని ప్రప్రధమంగా గ్రహించాను. నేను పాపినని గుర్తించి బహుగా దు'ఖపడాను. నేను మంచి వాడనని నా తల్లిదండ్రులు, స్నేహితులు నవ్మారు. నా సమాజం కూడా నా వ్యక్తిత్వము మంచిదని తలంచేవారు. నా పాపాలు నన్ను వెంటాడగా నా రహాస్యపాపాలు నన్ను వెకికరించగా నా బాధను కన్నీళ్ళతో వ్యకతపరిచాను. రోమా 3:23

""అందరా పాపము చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు" అని నాకర�మయింది. ఎంత పాపినైనను యేసు చేరచుకొనుననే సత్యాన్ని ఆశ్రయించాను. ప్రయాసపడి భారము మోయువారిని క్రీస్తు ఆహ్వానించి విశ్రాంతి, శాంతినిస్తానన్న వాగ్దానమును పూర్తిగా నమ్మాను. క్రీస్తు గార్చి మరి ఎకుకవగా తెలిసి కోవాలనే వాంచి్ తపన నాలో ఆరని జావాలవలై దహించసాగినందున ప్రైస్తవ స్నేహితులతో కలిసి హెబ్రోను మందిరమునకు వెళుిగకారంభించాను. వాక్యము రెండంచుల ఖడగము వలైనన్ను తాకింది. శక్తిగల ప్రసంగాలు నాతో సాటిగా పనిచేసాయి. నిజ పశ్చాత్తాప్ము, మారుమనససు అవశ్యకత, పొందు సోపానాలు, నీటి బాపీతస్మము అనుభవాలు వంటి ఆత్మీయ పరిజా�నమును పొందాను. తప్పిపోయిన కుమారుని పాప స్థితిలో తండ్రిని చేరి పశ్చాత్తాపంతో తండ్రి క్షమను పొంది ఆనందించిన రీతిగా నేను దేవుని పాదాలనాశ్ర్యించాను. పేతురు మొదటి ప్రసంగసారంశము గ్రహించాను. పేతురు మొదటి ప్రసంగసారాంశము గ్రహించాను. యెషయా 1:18

""నా పాపములు ఎ�ణనివైనను హిమము కంటై తెల్లగా మారునని నవ్మాను నా హృదయము వింతగా మారింది. క్రీస్తు అందించిన రక్షణను సీవాకరించగా అత్యానందబభరితుడనై వింత శాంతి నాలో జీవజలనదిగా ఉభకి ప్రవహించింది. లేఖనాల ద్వారా అతిసపష్టంగా నాతో ప్రభువు మాట్లాడసాగారు.

నా రక్షణ స్థిరత కాధారవైన దైవవాక్యము మరువలేను.

154

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు యోహాను 5:24

""నా మాట విని నన్ను పంపిన వానియందు విశ్వాసముంచువాడు నిత్యజీవము గలవాడు. వాడు తీరుపలోనికి రాక మరణమునుండి జీవములోనికి దాటియున్నాడు. ఈ రీతిగా నా రక్షణానుభవము అకస్మాత్తుగా జరిగిన ఘనకాదు గానీ అది కొనాసాకగదిగా మరింత క్రీస్తుకు సన్నిహితంగా జీవించే కృపనిచ్చింది.

1989 నుండి 1995 వరకు విశావాసయాత కొనసాగింది. ఆత్మీయ పరిపక్వత చేరిన తర్వాత బాపీతస్మమునకు సిద్ధమయ్యాను. ఎందరో దైవజనులు, విశ్వాసుల సహవాసాలు నన్ను ఆత్మీయజా�న సముపార�న్రై చేయాతనందించాయి. దేవునికి వారికి నేనెన్నడా బుణసతుడను. ఆ తర్వాత 1996 వ సంవత్సరములో నారాయణ గాడా బాప్టిస్టు సంఘములో నీటి బాపీతస్మము తీసికున్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఆత్మీయంగా క్రీస్తు ప్రేమలో అతి మధుర సస్సంబంధాలను పెంపొందిచుకున్నాను.

వాక్యబలం వల్ల నాలో ఎన్నో ప్రశ్నలు భయాలు ఆందోళ్నలన్నీ సమసిపోయాయి. నా పట్ల దేవుడెన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసారు. అనుదినం, క్షణం నా చేయి పట్టి నన్ను నడిపిస్తూ, సంరక్షిస్తూ, ప్రోత్సహిస్తూ, హెచ్చరిస్తూ గొప్ప కాపరిగా నాయకునిగా నిలిచారు.

నా యోగ్యతబట్టి కాదుగానీ ఆయన ఉచిత కృపతో నా ఇంజనీంగు విద్యలో విజయాన్నిచ్చారు.

అమెరికా ప్రవేశము - వివాహము

దేవుని ప్రణాళ్ళకలో నా విద్యను బట్టి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అమెరికాలో ప్రవేశించు ధన్యత పొందాను. క్రొత్త స్నేహితులు, క్రొత్త సహవాసంలో ప్రభువేతోడుగా నీడగా నన్ను నడిపించసాగారు. ఒంటరి జీవితంలో నాకు విశ్వాసియైన భార్య కొరకు ప్రార్థించి కనిపెటాటను. నా బంధువులు తల్లిదండ్రులకు నా విశ్వాసము గార్చి గౌరవము లేదు. నా ఒంటరి పోరాటంలో ప్రభుని ఆదరణ పొందాను నా కొర్రై వధువును ప్రభువు అద్భుతంగా సిద్ధపరచి, ప్రైస్తవ విశ్వాసిగా నావలై ప్రైస్తవ స్నేహితురాలి ప్రభావంతో క్రీస్తును నమ్మి రక్షణానుభవం బాపీతస్మము పొందిన పావని నా కొరకు ఆంద్ధప్రదేశ్లో వేచియున్నట్లు

155

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు గ్రహించాను. ఎవ్.టైక�. ఉన్నత విద్యను పొంది ఆధునిక భావాలు కలిగ ఆదర్శవంతమైన మంచి నడవడిక కలిగన జా�నవంతురాలుగా పావనినిన పాస్టు గారివల్ల పరిచయం చేసికున్నాను. అనుకోని రీతిగా అవెరకానండి హైదరాబాదు చేరిన కొన్ని రోజులలో పావని సంబంధము నంగీకరించగా అద్భుతంగా ప్రైస్తవ వివాహము జరుగగా నేను, పావని హాృదయపూర్తిగా ఆనందించి దేవుని స్తుతించి ఘనపర్చాము.

నా ఆత్మీయు యాతలో మంచి స్నేహితురాలిగా, భార్యగా నా జీవితం సుఖంగా సాగింది. ఎందరో భక్తులు సహకారము పొందాము. ప్రవచనాత్మకంగా మాకు బాబును దేవుడిస్తారని వాగ్దానము పొందాము. మత్తయి 1:14 క్రీస్తు వంశావ[లోనున్న సాదొకు ఆశీర్వాదకరమైన సేవ చేయగలడని తెల్పారు.

రోహిత్ సాదోకు అని పేరు పెటాటము యీ అనుభవంతో యెహాోషువావలై నేనును నా యింటివారును యెహోవాను సేవించెదమని చాటిచెపపగలము. కేవలము దేవుని దీవెనకు యోగయలనుగా ప్రభువు చేసారు. విశావాసయాతలో శోధనలు

నేను నా స్వంత యిష్టతలో మతం వదిలి క్రీస్తు మతంలో కలిసిపోయానని మా తల్లిదండ్రుల అభియోగం మా తల్లిదండ్రులిద్దరా నా నిరణయాన్ని వ్యతిరేకించారు. నా నమ్మకాన్ని పూర్తిగా వదులుకోవాలని లేనిచో మరణించుటయే మార్గమని నన్ను ప్రాధేయపడి క్రీస్తును వదలాలని కోరారు. నా కాళుిపట్టుకొని బ్రతిమలాడారు. నేను బాధతో వారి కొర్రై ప్రార్థించాను. ""ప్రభువా, మా ప్రియమైన తల్లి దండ్రుల ఆత్మీయ నేత్రాలు తెరవండి సత్యదేవుని కనుగొని, స్వరం వినేధన్యత నీయండి. ఆమెన్"

యిటీవల రెండవ సంతానం కొరక రావే చర్చి పప్రయర్ పసల్లో అందరము ప్రార్థించగా నా భార్య పావని గర్బువతి నవంబరులో 2011లో బాబును పొందాము.

హెా;్ర 12:2 యేసువైపు చూచుచా, ప్రతి భారమును ఆయనపై నంచి సాగిపోతున్నాను.

నాలో దేవుడు ఆరంభించిన గొప్ప కార్యము కొనసాగిస్తాడని నిరీక్షణ కలిగ యున్నాను. నా కొర్రై మరణించి తిరిగి లేచిన క్రీస్తు నిత్యత్వంలో గొప్ప ప్రతిపఘలాన్ని దాచారని నా

156

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు నమ్మిక. మేరీలాండ్, అమెరికాలో సోషల్ పసక్యూరిటీ ఆఫీసులో ఉద్యోగిగా నిలిచాను. కొందరు ప్రైస్తవులుగా నున్న హిందా మతంలో నుండి వేరైన స్నేహితులతో మంచి ఆత్మీయ సహవాసం కలిగ ఆనందిస్తూ వున్నాను. నయాజైర్సీలో నెలకొకసారి తెలుగువారి మద్య జరికగ ఆద్యాత్మిక కూడికలలో నేను పావని సాక్ష్యాలను చెప్పుకొన్నాము. దేవుడు మమ్ములను ఆయన మహిమార్థము నిలువబైటాటరు. స్థానిక సంఘాలలో, ప్రైస్తవ విశ్వాసులతో మంచి బంధాలనేరపరచుకొని ప్రార్థనా పసల్లో పాలుగని భక్తిగల విశ్వాసులతో విశ్వాసాన్ని పంచుకుంటున్నాము. అడిగినవన్ని యిచ్చే దేవుని కలిగన ప్రైస్తవ విశ్వాసులవైన మనము దేవుడేరపరచుకున్న యాజక సమూహము. యింత గొప్పరక్షణను నిర్లక్ష్యము చేయరాదని నా ఆకాంక్ష. ప్రియ చదువరీ, విగ్రహాముల శక్తినండి సజీవుడైన క్రీస్తును వెంబడింఏ గొప్ప ధన్యత నాకు పావనికిచ్చారు. మనమంతా క్రీస్తు రక్తంలో సన్నిహితులము క్రీస్తు ప్రేమను చాటుటకు తవారపడదాము ప్రభువుకృప మనలో వుండుగాక ఆమెన్.

కృపామయుడా, నీలోన, నివసింపజేసినందున,

ఇదిగో నా స్తుతుల సింహాసనం. హల్లెలూయ.

157

Photograph from page 170 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 170

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

హ్యాపీ మదర్సడే అవ్మా,

అబీగరుాల్, అమెరికా.

యెషయా 66:12. ""ఒకని తల్లి వానిని

ఆదరించనట్లు నేను మవ్ములను ఆదరించెదను."

యెషయా 46:3,4.మనము నమ్మిన దేవుడు గర్బుమున

పుట్టినది మొదలు బభరించువాడు. ముదిమ వచ్చువరకు

ఎతతుకొనువాడు. దేవుని ప్రేమను గుర్తించుటకే బూమ మీద

తల్లులను ఏరపరచినాడని నా నమ్మకము.

బాల్యము :-

నా బాల్యమునుండి నా అమ్మ స్పర్శ, ఆమె తీయని పలుకులు చీకటి అనుభవాల్లో నవివాంచేనేరుప, మరపురాని మధురజా�పకాలు, చాలాసార్లు మా మద్య అభిప్రాయబేధాలు కలేగవి. అవి తామరాకు మీద నీటిబుట్టువలే జారిపోయేవి. నిసావారా�నికి మరొక పేరు అమ్మ. యింటిలో కష్టించి పనిచేసే మరమనిషా అనిపిస్తుంది. అలసట ఎరుగని వ్యక్తిగా ప్రతివ్యక్తి అవసరాలు గమనించే సామెతల గ్రంధంలో 31 అధ్యాయంలో చాల లకషణాలన్ని ప్రతి అమ్మలో తపపకవుంటాయి. ఆమె వెన్నెముక నిటారుగా నిలిచినట్లు తన మారాగలైన్నడా తిన్ననివిగా వుండేవి. నా తల్లి ప్రతిమాటలో గాంభీర్యము,చిరునవువా, నిబ్బరము, ప్రశాంతత కనిపంచేది. ఇతరులకిచ్చే సమయము, ప్రేమ, సహకారము ప్రశంసనీయాలు. నా తల్లిగా అమ్మనంచిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తాను. నా అమ్మగా నుండుట నా అపురూప భాగ్యము.

అమెరికాలో సుఖజీవనంచేస్తున్న మా చిన్న కుటుంబము ఎంతో ఆనందంగా, ఉ త్సాహాంగా కేరింతలతో నా బాల్యమంతా సాగిపోయింది. మా నాన్న దగ్గరనుండి ఒకరోజు ఫోను పిన్నివాళ్ళింటో గడుపుట మారకంతో యిష్టం. పదిరోజులు సరదాగా గడిపే రోజుల్లో మద్యలో వచ్చిన ఫోను మవ్ము బాదించింంది. అవ్మాయిలా, మమ్మలను మనంటికి తీసికొని వెళ్ళుటకు అమ్మ నేను అన్నయ్య వస్తున్నాము. సిద్ధంగా వుండండి." యీ మాటలు వింటూ వెంటనే సిద�పడ్డాము.

మా అమ్మ చాల మౌనంగా చూస్తూవుంది. యిల్లు చేరి కారు దిగిన వెంటనే మా

158

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు అమ్మ ఆరోజు నోరు తెరచి మెల్లగా ""నాకు కేన్సరు వ్యాధి వుందని డాకటర్లు తెల్పారమ్మా" అంది. ఒక్కకషణం మా గండెల్లో రైళ్లు పరిరగతాతయి. అవాకకయిపోయాము. కళ్ళనిండా నీరునిండాయి రక్తం లేక ముఖం పాలిపోయింది. యీ వ్యాధి సోకిన ప్రత్యేక స్థలము ్రేంక్రియాస్లో జబ్బు అన్నారు. ఒంటికి శక్తిని ప్రసాదించే ప్రాముఖ్య విభాగం. దానికి చికిత్సలేదు. బ్రతికే అవకాశాలు చాలా తకుకవ. నా అక్క నేను ఆ క్షణం భగ్గరగా రోదిస్తూ అమ్మ కౌగిలి చేరాము. ""అవ్మాయిలా, నేను చాలా చింతిస్తున్నాను. నాకీ ప్రమాదకరమైన వ్యాధి వల్ల మీకు త్వరలో దారం కాగలను. ఏంచేదా�ం? మౌనంగా బభరించాలికద! ""ఎంతో నిబ్బరంగా కన్నీరులేని పొడి కండ్లతో గొంతులో తడిబాటు లేక ని]్లపతంగా పలికిన మాటలు మమ్ములను ఆశ్చరపర్చాయి. మాకు అంతంలేని దు'ఖంతో కృంగిపోయాము. మేమంతా మా యిట్లో పెద్ద గదిలో చేరాము. మా అన్నయ్య వదిన, అక్క నేను, అమ్మ నాన్న అంతా కలిసి కూరచుని ఒకొకక్కరము ఒంటరిగా ప్రార్థనలు చేస్తూ కొంతేసపు గడిపాము. ఏదో ఒక అద్భతం చేసి మా అమ్మను బ్రతికించాలని దీనంగ దేవునికి కన్నీటితో ప్రార్థించాము. కొన్ని గంటలలో మాకు జీవితం పట్ల దృకపదంధ చాలా మారిపోయింది. నాకపపుడు 15 సంవత్సరాల వయససులో జీవితము ఎన్నటికీ గ్యారంటీగా ముగింపు సుఖాంతము కాదనిపించింది. నేనొక పెద్దవ్యక్తిగా బాధ్యతలు భావించాను. నేను మా అమ్మ ఆరోగ్యం పట్ల ్రశద�వహించాలంటే ఆమె మాకొక పసిపిల్లవలై ఆలనా పాలనా చేయు బాధలన్నీ సీవాకరించాలని నిరణయించాము. నిస్సహాయ స్థితిలో ఆమెకు చేయాత నీయాలని నా ఆకాంక్ష, ఆమె అపురూపమైన ప్రేమను మరువగలనా? ఆమె పనులలో నేను సహాకరించుటను ఒక్క చూపులో పసిగట్టి, ప్రతి పనిలో కృతజ్ఞత చూపుచూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను.

యీ శ్రమువల్ల మా జీవితంలో ఏది అతి ప్రాముఖ్యత నిస్తాయో గ్రహించే విచకషనా జ్ఞానము కలిగంది. ప్రతి పనిలో అవగాహన, శ్రద్ధ, సమయసాపుర్తి, అకుంఠిత దీక్షతో పనిచేయు నేరుప ఓరుప నేరచుకున్నాము. నా తల్లి అనారోగ్యసమయాల్లో ఎకుకవ సమయాన్ని ఆమెతో గడపాలని ఆశించేదాన్ని. ఆమె యిషాటలు, ఆమె భావాలు, ఆమె పనులన్నీ చాలా వివరంగా గమనించేదాన్ని. త్వరలో ఆమెను చూడలేనన్న భావం నాగండె*్న ్రిండేసే బాధ తన్నుకొని వచ్చేది. }హించిన రోజు రానేవచ్చింది. శరీరమంతా వ్యాధివల్ల నీర్సించింది. చిరునవువాతో కష్టాన్ని సహిస్తూ మమ్ములను స్పర్శస్తూ, ఎన్నో విలువైన జీవిత సత్యాలు బోధిస్తూ, ఆమె ఎకుకవ ప్రేమించి సేవించిన క్రీస్తు సన్నిధిలో నిత్యత్వం గడపాలని ఆశిస్తూ ప్రభువు దాతలు నన్ను పిలసతున్నారు. క్రీస్తుతో జీవించు ఆనందం.

159

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు యిహలోక బాధలన్నీ సమసిసోతాయి. నా కాలోకం కావాలని ఉంది. మవ్ములను తల్లివలై కాపాడుదురన్న నమ్మకం నా కుంది. ఆ దేవుడే గర్బుంలో నున్నపపటినండి నాకన్న ఎకుకవ ప్రేమిస్తారని నమ్మండి. ఆయన చేతులకేమీ జీవితాలు అప్పగిస్తున్నాను. పసలవా మరి అంటా మౌనంగా కళుిమాసింది. ఆకస్మికమరణమునకు బదులుగా కొంతకాలము మాతో అర్థవంతమైన విలువైన కాలము నిచ్చిన దేవునికి కృజ్ఞత చెల్లించాము. అంత్యక్రియలు ఘనంగా పూరతయయాయి. జా�పకార�కూటంలో తల్లిని గార్చి విలువైన భావాలు సంఘసరభయలంతా వివరించుట నారకంతో }రట నిచ్చాయి. అమ్మంటే ఏమటి?

మొదటిది కడుపునిండా కన్నీళ్ళు

నాకు తెలిసిన అమ్మ ఈ రెండుభావాలు ఎందరో కవితావాలు వ్రాసారు గానీ కడుపునిండా కన్నీళ్ళు అంటే? అదే ప్రసవ వేదనను చూచాము విన్నాము. భడను కడుపులో మోసినంత సేపూ తల్లికి ఎన్ని కష్టాలు! తిండిసహించక పోవడం, వాంతులు కావడం, కడుపు నొప్పి, అందమైన శరీరం దారమవడం, అనారోగ్యం, నిండు బరువు మోసే తల్లిని చూస్తే పాపం! అనిపిస్తుంది.

తెల్లని రక్తం అంటే ఏమటి?

పసికందు భయపడరాదని తన రకతం రంగును కూడ మర్చిగల ప్రేమ అమ్మది. తన రకాతన్నే మార్చి ప్రాణంపోసే తల్లిపాలు తెల్లని రక్తమే కదా! ఆ రక్తము పంచుకున్న బిడ్డలుగా మా అమ్మకు నేను మా అమ్మకు మీకు రీచార్� కావాలి! అదే నా ప్రార్థన.

రెండవ వ్యక్తి తెలిపన మాటలు :-

ఎంత చెప్పినా, ఎంత వ్రాసినా తృప్తికలగడం లేదు. ఎంతపెద్ద గొంతుతో అరచిచెప్పినా యింకా మగిలే వుంటాయి నాలో అమ్మపట్ల ప్రేమభావాలు తరగనివి. ఎన్ని అనుభవాలు! ఎందరి అనుభవాలు, ఎన్ని సందరా�ులు? ఎంత? అందరూ తిరిగిపోయినా అమ్మ మగిలే వుంటుంది. కాయవద్ద, కారువద్ద, కూర్వద్ద, కరవువద్ద నా కోసం ఎదురుచూచేది? ఎండలో నడిచివస్తుంటే చన్నీళ్ళతో కాళ్ళు కడికగది. జ్వరం వేసత నిద్దమాని చికికపోయిన అమ్మ ఆకారం మర్చిపోగలనా? తప్పటడుగులు వేసకాలంలో యవ్వనంలో ఆసరాగా అమ్మ నిలిచింది. అమ్మ గండెల్లో ఎందరి తపపుం

160

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు జచతాలో అయినా అదే ప్రేమా మన తప్పు చిటాటను కేపపసింది. సార్యోదయానికి ముందే లేచి అర�చ్రందోదయ తర్వాత పడకకు చేరుతుంది. అవునా?

తన ఆరోగ్యం, స�కర్యం ఎన్నడా ఎవ్వరూ పట్టించుకోకపోయినా అందర్ని పట్టించుకునే అమ్మ - ఎంత దేవుని కాపుదల! రాత్రి పగలు వెరుయ కళ్ళతో నిన్ను నన్ను కాపాడే అమ్మ. అన్ని సమయాల్లో ్రశద్దగ గమనించుకొనే అమ్మ నీ కోసం వెలుగుతున్న దివెవా. తన కున్నదంతా మనదే అయినా, మనం పటటంచుకోని అమ్మ ఇప్పుడెకకడ దొరుకుంది. ఈ ఋణం ఎలా తీరచుకుంటాము? అమ్మ నీరకై పరలోకం వెలిగించిన దీపం అమ్మ, ప్రభువును నమ్మిన అమ్మ నిరంతరము నీకోసం ప్రవహించే జీవం. జా�పకాల్లో ఇంకా బ్రతికేవుందా? ఆమెను నువువా మర్చిపోయినా ఇంకా గోడమీద నవువాతూనె వుంది. అమ్మ అలనాటి ఫోటో అవ్మా, అని ప్రేమతో పిలవాలి. మన కోసం ఎదురుచూచేరెండు కళ్ళకు, అలసిన గండెకు కాసత ఉపశమనం కలిగంచాలి. అందుకే దేవుడు అమ్మతో పోలచుకున్నాడు. ఒకని తల్లి ఆదరించినట్లు తెల్పారు.

బావురమని ఏడ్చితే అమ్మ గండె తరుకుక పోతుంది. ఏడవాకు, దేవుడున్నాడు బాబా అంటా ఆదరిస్తుంది. అంత విలువగలదే అమ్మ. ఆ ప్రార్థనా కూటంలో అమ్మను గార్చిన అద్భు భావాలు నా కుటుంబానిరకంతో }రట కలిగంచాయి. అమ్మలేకపోయిన అమ్మవలై ఆదరిస్తానన్న దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఎంతో ఆదరిస్తూ నడిపిస్తున్నాను. అమ్మ తీపి జ్ఞాపకాలతో నిబ్బరంగా దేవుని స్మరిస్తూ ప్రతిదినము గడుపుట ఎంతో ఆహ్లాదకరంగా నెమ్మదితో శాంతితో నామనససు నిండిపోతుంది. నా జీవితంలో అమ్మ జా�పకాలవంటి జ్ఞాపకాలు మవ్ములను వెంటాడుతున్నాయా? నా జీవితంలో అమ్మ ప్రేమను మంచిన ప్రేమతో ప్రేమించే రక్షకుడగు క్రీస్తును ప్రేమించాలని గ్రహించు. దేవుని కృప మీతో ఉండును గాక!

""నా తల్లి మరచినా, నా తండ్రి విడిచినా,

నను వీడక కాపాడిన ఓ ప్రేమ సవారూపా

161

Photograph from page 174 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 174

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

క్రీస్తుతో నా ప్రయాణము క్రొతతజీవితము

(నయాజీవన్)

దీవ జ�్�వ ణశీబస్త్రశ్రీ�ర

క్యాతి డగ్లస్, అమెరికా, రకన్యా.

బాల్యము :-

నా బాల్యము అమెరికాలో గడిచింది. ప్రస్తుతము

నయాజీవన్ అనే నాతన పేరుతో దేశవిదేశాలలో క్రీస్తును

పరిచయం చేస్తూ ఒక సంస్థను ఆరంభించి కొనసాగించు ధన్యత ప్రభువిచ్చారు. నా బాల్యంలో ఎందుకో చాలా ఆలోచనలు కలిగవుండేదాన్ని. ప్రపంచంలో చాల అన్యాయం సంచారం చేస్తుందని భావించాను. నేను ్ర.జి.చదివేరోజుల్లో నన్ను ఒక అబ్బాయి. ""ఓ చైనా అవ్మాయి పిలిచి, నా కాలు దగ్గర అరటిపండు తొకకపడవేసాడు. నన్ను చాల హేాళ్నచేసేవాడు. కండ్లలోనీరు కార్గా నేను అనుకున్నాను." నేను చైనా అవ్మాయిని కాదు. నన్ను అన్యాయంగా నిందించాడు. నా పట్ల అతని ప్రవర్తన చాల అన్యాయంగా తోచింది. పాపము, అధర్మమంటే యిదేనా అని ఆలోచించసాగాను. క్రమంగా నాకు వయససు పెరికగ కొలదీ, పాపనైజము నాలోనె ఉందని తెలిసికున్నాను. ఒకరోజు నేను మా అన్నయ్యను ఏడిపించాలని ప్రణాళ్ళకతో, అతని చిన్న తాళ్ము చెవిని దాచాను. ఆ తర్వాత మా యింటి పైకపపుపై విసిరివేసాను. సర, మా అన్నయ్య తాళం కోసం తెగబాధపడి వెదికాడు. నన్ను అడిగాడు. నాకేమీ తెలియదని అబద�మాడాను. మరొకసారి మా అమ్మకు తెలియకుండా నా గదిలో నున్న చిల్లర్డబ్బులు దొంగతనము చేసాను. నేను దొంగనని దొరికిపోతానేమోనని భయపడాను. కొంతకాలమయయాక నా మనస్సాక్షి బాధించగా తిరిగి నేను తీసిన వద్ద ఆ సొవ్ము పెట్టేసాను. నాకపపుడు మనశ్శాంతి లభించింది. మా అమ్మ నన్ను చిన్నతనంలో చర్చికి, సండేసాకలునకు తీసికొని వెళ�్లవారు. చాలా భక్తి ప్రభావంతోనే పెంచారు. చాలా మంచి ప్రసంగాలు వినేదాన్ని చాలా వివరంగా పాపము, పశ్చాత్తాప్ము, రక్షణ, మారుమనససు గురించి వినేదాన్ని. నన్ను దృష్టించిన సృష్టికరత దేవుడు నన్ను అతిగా ప్రేమిస్తున్నాడని స్పష్టంగా గ్రహించాను. దేవుడు నా నుండి మంచి ప్రవర్తన ఆశిస్తున్నాడనియు, నా తీరు ద్వారా దేవుడు గౌరవాన్ని, మహిమను పొందాలని కోరుకుంటున్నాడని గ్రహించాను. నా పాపస్థితిని గ్రహించి క్షమాపణ అడగాలని పశ్చాత్తాపంతో, నా అబదా�లస్థితి,

162

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు దొంగతనము గల మనససును గార్చి దేవునిని దు'ఖపరచానని తెలిసికొన్నాను. దేవునికి వ్యతిరఖంగా చేసిన పాపాలను బట్టి దేవుని నామము అగౌరవపరచుచున్నట్లు గ్రహించాను.

నేను శిక్షకు అరు�రాలినని దు'ఖపడాను. నేను నా సంఘకాపరి, సండేసాకలు టీచర్చి ద్వారా తెలిసికున్న దైవవాక్య బోధల సారాంవాన్నిబట్టి నా శిక్షను క్రీస్తు ప్రేమతో సిలువ మరణము పొందుట్రై నరవతారిగా ఈలోకానికి కన్యక మరియ ద్వారా వచ్చి ఎన్నో సుభోదలు చెప్పి, అద్భుతాలు స్వస్థతలు చేసారని విన్నాను. మనము పొందవలసిన అవమానమును ఆయన సిలువలో భరించి చనిపోయి, 3వ దినాన్న తిరిగిలేచారు. యిదొక అద్భుతము తిరిగి త్వరలో నిత్యజీవం యివ్వడానికి రానైయున్నారని దృడింగా నమ్మాను. నన్ను నేను క్రీస్తుకు సంపూరణంగా సమరపణచేసికున్నాను. రక్షణానుభవం పొంది క్రీస్తును నమ్మకంగా వెంబడించాలని ఆశించాను. నా జీవితము మంచితనంతో కూడినదైతే క్రీస్తును గౌరవించి మహిమపర్చాలని ఆశిస్తూ ఆయన సేవచేయాలని నిశ్చయంచుకున్నాను.

నేను చేసికొనిన నిరణయము తర్వాత నా జీవితంలో క్రొత్త మారుప కలిగంది. నేను క్రీస్తును అనసరించుట మాత్రము కాదు క్రీస్తు సువార్త ప్రచారకురాలిగా సిద్ధమయ్యాను. ఆయూదేశాలు పర్యటిస్తూ, ఆయా ప్రాంతాల ప్రజల జీవన విధానము సంసకృ తిని తెలిసికోవాలని ఆశించాను. రకన్యా, ఆప్ఫికాలో చాలకాలము నివసించి గణనీయసేవలు చేయు ధన్యత ప్రభువు నా కొసగినందుకు సదా స్తుతిస్తాను. ఆసియా దేశాలలో హిందాదేశ ప్రాంతంలో హిందువులతో సస్సంబంధాలు కలిగంచుకోగలాగను. వారి వేదాలు శాపస్తాలు, పుణ్యగ్రంధాలు గార్చి తెలిసికోగలాగను. వారిని ఎన్నో విధాలుగా జాగ్రత్తగా గమనించి ప్రశ్నించి, వారి నుండి విలువైన సమాచారాన్ని సేకరించాను. వారి ఆచార వ్యవహారాలలోగల ప్రత్యేకతలన్నీ సేకరించాను. వారి భక్తిని గమనించాను. నేను నమ్మిన క్రీస్తును వారికేరీతిగా పరిచయం చేయాలో నాతన ప్రణాళ్ళకలను ప్రభువు నాకిచ్చిన తలాంతులను, సమయాన్ని సృజనాత్మక శకుతలతో వారికి కోపం రానిరీతిగా ే్నేహాభావంతో కలిసి వెలిసి జీవిస్తూ క్రీస్తు ఔన్నత్యాన్ని క్రీస్తు ప్రేమను, క్రీస్తే మార్గము సత్యము, జీవమని చాటిచూపాలని నయా జీవన్ ్రపొజైకుటను ఆరంభించి

163

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు కొనసాగిస్తున్నాను. నాకు వివాహము ద్వారా మరికొంత క్రొత్త వుత్సాహాంతో సేవ చేయగలిగన భర్త కుటుంబంతో దేశవిదేశాలు సంచారం చేస్తూ క్రీస్తు సేవలో తరిస్తున్నాము.

అమెరికా నుండి నా కుటుంబంతో సహా రకన్యా, ఆప్ఫికా చేరి 23 సుదీర�సంవత్సరాలు మషనరీ సేవలందించాము. అమెరికా మాకు విదేశమయింది. యీ రీతిగా క్రీస్తును గార్చి మరింత వివరంగా తెలిసికొని సమర్థవంతంగా క్రీస్తునుగార్చి ప్రకటించుటలో శక్తివంతంగా సేవచేయుటకు దేవుని సహాయము పొందాను. ఎన్నో నవీన ప్రణాళ్ళకలను ప్రతిపాదించి ఎందరో ప్రార్థనా యోధులను వాలంటీర్లుగా ఆయా ప్రాంతాలలో నియమంచి సమర్థవంతంగా క్రీస్తు సేవ కొనసాగించే దన్యత పొందాను. నేను పొందిన అనుభవా*్న యితరులకందించుటలో ఆనందిస్తున్నాను. నాకు ఉదయకాల ప్రార్థన వుల్లాసాన్నిస్తుంది. ప్రతిదినం దేవుడిచ్చిన గొప్పబహ�మానమే. నా ఉ దయకాలప్రార్థనా విధానము ఏదనగా ""ప్రభా, నేను పాపిని. నీకు విరోధముగా పాపచేసాను. నా ఆత్మ పాపనియమములో ఉంది. నేను ప్రధానపాపిని. నన్ను రక్షించు. యేసయ్యా, నా ప్రభువా, త్యాగమయా, పాపంనుండి నిన్ను రక్షించు యేసయ్యా, నీ దివ్యనామంలో ప్రార్థిస్తున్నాను. ఆమెన్."

ఈ రీతిగా నేను రో� ప్రార్థించగా నా హృదయము దేవునిపట్ల కృతజ్ఞతతో ప్రేమతో ఆరాధనా భావంతో నిండి ప్రణమల్లాలనిపిస్తుంది. ఈ ప్రార్థనా విధానాన్ని క్రీస్తునుగార్చి పరిచయం చేసినవారికి నేర్పించగా అనేకులు మంచి అనుభవా*్న పొందామని సాక్ష్యమిస్తున్నారు. నేను పరిచయము చేసిన నయా జీవన్ వెబ్సట్లో మీరు చూచి తెలిసికోవాలని నా ఆకాంక్ష. � � �. అ�స్త్ర� యవవ��అ. శీతీస్త్ర � � �. ్వర్వతీ ర�ఎ�స్త్ర. శీతీస్త్ర � � �. అ�వ �యవవ��అ. శీతీస్త్ర/ తీవరశీబతీషవర

నా ఈ సాక్ష్యం మీకు సంతోషాన్నించి క్రీస్తుప్రేమకనుగొనవలైనని ప్రార్థిస్తూ

సోదరి రకన్యా.

164

Photograph from page 177 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 177

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

నిరాకరించని నిరణయము, అవధులులేని

అనురాగం ఆ ధ్యేయము.

ఎమలి.

బాల్యము :-

నా జీవితంలో 2001 వాలంటై�న్ రోజు మరపురానిదై

నిలిచింది. నా జీవితం తల్లక్రిందులైనరోజు. ప్రతి రోజులాగా

నాకు గడిచిందనుకున్నాను. సాకల్లో పిల్లలతో ఆనందంగా కేరింతలు కొడుతా ఆడిపాడి తిరిగి యిల్లు చేరసమయంలో నా జీవితంలో అనంతవైన విశాదం అలముకుంది. ఫిబ్రవరి నెలలో జరుపుకొనే యీ ప్రేమకు పండుగ వాంటై�న్ రోజులు చలి రోజులకు విడోకలు చెపూత వసంతానికి ఆహ్వానం పలకగలరోజులైనను మంచు తెరలు తెగని రోజుగా రోడ్లంతా మంచు ఆవరించి రహాదారుల్లో ప్రయాణాలకాటంకంగా నిలిచాయి. సన్నగా ఈలవేస్తూ పాడుతా కారు నడుపుతున్న నాకు కారు కంట్రోలు తప్పింది. అకస్మాత్తుగా కళ్ళు బైర్లు కవ్మాయి కారు సాటిగా పెద్దచెటుటకు గుదు�కుంది. ఒక్కకషణంలో కాలం ఆగిపోయిందా!

నా పరిస్థితి ఆసప్రతికి పరిమతమయిపోయింది. నా శరీరమంతా గాయాలతో రకతసికతమయి పోగా విదిప్రాంతాలలో గాయాలతో పాటు, }పిరితిత్తులు పాడయయాయి. తంటి విరిగింది. వెన్నెముకకు బలమైన గాయాలు, లివరు కూడా పాడయినట్లు డాక్టు రిపోరుటలు తేల్చాియి.

అన్నిటికి మంచి మనిషి నిలబడి నడవాలంటే వెన్నెముకకు బలం అత్యవర్సం కదా! అదే గాయమగుట దరదృషటకరవైన దుర్ఘటన యిది యీ పరిస్థితి సామానయల కయితే అతిబాధకరం కావచ్చు గానీ నా జీవితములో యిదొక సవాలుగా నిలిచింది. గండె భాగం నుండి కాళ్ళవరకు చలనములేని పరిస్థితి మగిలింది. నా జీవితమంతా స�ంభించిపోయింది. కానీ నేను మానసికంగా సరిగా ఆలోచించగల సామర్థ్యము గలిగయండుటచే బాల్యమునుండి ప్రభువుపై అచంచల విశ్వాసమునుబట్టి ధైర్యము

165

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు తెచ్చుకున్నాను. పౌలు చెప్పిన మాట నా జీవితానికి ఆదర్శివైంది.

2కొరింథీ 12:9 నా కృప నీకు చాలను. బలహీనతలో నా శక్తి పరిపూరణము కాగలదు. నా వంటి అంగవైకల్యము కలిగన అనేకులు నాముందున్నారు. గాయాలతో ఆసప్రతి పడకలపై బాధతో కన్నీటితో నిరాశపరులై ఏడచువారిని చూస్తున్నాను. వారికి నా జీవితము ఒక సాపుర్తిగా కావాలని ఆశకలిగంది. వారంతా ఆరోగ్యంగా ఆనందంగా జీవించుటకు నాలాంటివారి ఆలంబన అవసరమని గుర్తించాను. నా చేదు అనుభవాలన్నీ గుర్తించాను. నా చేదు అనుభవాలన్నీ నాకు చక్కని పార�ా*్న బోదించాయి. నా కన్నీరు నేనే తుడుచుకోగల్గుతున్నాను. దావీదు మాటలు నాకు నచ్చాయి.

నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నావు. యెహాోవాయందే యింకనా నిరీక్షణ వుంచం. నేనున్న సమాజంలో ఎందరో వివిధ రకాల రోగాలతోనున్నారు. అంగవైకల్యంతో పోరాడేవారున్నారు. ఎంటుచూచినా బాధ, నెమ్మది లేనిస్థితి, గమనిస్తున్నాను. మనకున్న విభిన్న సామరా�్యలను దేవుడిచ్చిన ప్రత్యేక వరంగా గుర్తించి వాటిని యితరుల్రై వాడుటచాల అవసరంగా దేవుడేనాకు ప్రేరణ సాపుర్తినిచ్చాడు. నా జీవితం చక్రాల కుర్చీకి పరిమతమైనను. దానిద్వారా నేను యితరులను చేరుకోగలను.

సామెతలు 25:11 నాకు దేవుడిచ్చిన మంచి ఆలోచనలతో సమర్థవంతంగా, సమయోచితంగా మాట్లాడేమాట వెండి పళ్ళెంలో నంచిన బంగారు పళ్ళతో సమానమని బంగారు పలుకులు పలకవచ్చునని నమ్మాను. నా గాయాలన్నీ ఆసప్రతిలో నయమయిన తర్వాత పునరావాసం కలిగంచే సంస్థలో చేరాను.

(వీ�అవ టతీవవ పవస �వ��ప�శ్రీ�్�శీఅ నశీర��్�శ్రీ)

దాదాపు 8నెలలుగా రోగులకు థెరపఫీ అందించే సహకారమును పొందాను. గతంలో ఆరోగ్యంగా ఉండి ఆలోచించని రీతిలో నా జీవితం గార్చి తీరిగగ ఆలోచించాను. జీవితంలో ఎట్టి గురికలిగ వుండాలో ఆలోచించసాగాను. గతంలో నేను ఆపివేసిన విద్యాభ్యాసాన్ని తిరిగి పూర్తి చేసికోగలాగను. ఎన్నో పెద్దకాలేజీలో ప్రవేశంకోసం ప్రయత్నించి చివరకు హాోప్కాలేజీ బాగా నచ్చినందన దానిలోఉన్నత విదయకై చేరాను. మా నాన్నగారు పాస్టుగా ఒక సంఘములో పరిచర్య చేసేవారు. మా నాన్న డేవిడ్ గారి విద్య కూడా అదే కాలేజీ అయినందన నాకు ఆసక్తి కలిగంది. ఎంతో పరపతి

↑ పైకి / Back to top