Chapter 15 of 16

శ్రీమతి ఆరారక గారి రక్షణ సాక్ష్యం

Photograph from page 226 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 226

శ్రీమతి ఆరారక గారి రక్షణ సాక్ష్యం

పుట్టు పూరోతతరాలు :

నా పేరు వరలకిష్మ. మా పుట్టిల్లు గంటారు.

నేను పుట్టింది నిష్టగల బ్రాహ్మాణ కుటుంబం. నా 15వ

ఏట ఆరారకమార్తి గారితో నాకు పెండ్లి అయియంది.

వివాహం కాగానే వారితో కాపురానికి మహాబాబ్నగర్

వెళ్ళాను. మా వారు అక్కడ హైస్కూలులో పనిచేస్తూ, తీరిక సమయంలో మషనరీలకు తెలుగు భాష నేరుపతూ వుండేవారు. నేను విగ్రహారాధనలో సతమతమయేయదానిని. వ్రతాలు, నోములు, ఉపవాసాలు, పూజ పునసాకరాలు మా అమ్మ నాకు చిన్నప్పటి నంచీ నేర్పింది. ఆయన నా భర్త కాబట్టి హైందవ పసీతగా నా ధర్మం నెరవేరచుకునేందుకు ప్రయత్నించాను. ప్రతిరోజు నానా దేవుళ్లకు వెుకుకకునే దాన్ని. తెల్లదొరల దగ్గరికి ఎకుకవగా వెడతారు. కొంపదీసి తమ మతంతో కలుపుకుంటారమో అని, అలాంటిది జరగకూడదని ముకోకటి దేవతలకు వెుకేకదాన్ని. పండుగలను పట్టుదలగా పాటించేదాన్ని. మార్తిగారు ఏదో ఉదాసీనంగా ఉండటం నేను పసిగటాటను. అంచేత నా మతనిష� ఇంకా వుధృతమయింది. మేము నారాయణేపటలో కాపురం పెటాటము. నా దగ్గరికి అడపాదడపా బైబిలు విషయాలు మాట్లాడటానికి వారు వీరు వచ్చినా, నేను చోటు పెట్టేదాన్ని కాదు. విగ్రహారాధనలో నాకు తాతాకలికవైన తృప్తి కలికగది. మా అవ్మాయి విజయ ఎకుకవ కాలం అమ్మమ్మ దగ్గర పెరిగింది. తరువాత మాకు పృదీివారాజు అనే కుమారుడు కలిగాడు. ఆనాటి సంఘటన నేనెన్నడా మరువలేను. 1962 సంవత్సరం నవంబర్ నెల. మార్తిగారు శంషాబాదులో మషనరీలకు తెలుగు నేరుపతూ వుండేవారు.

సంఘర�ణ :

ఆ రోజు ఆదివారం. అది మషన్ కాంప�ండ్. అందరు పసీతలు గుడికి వెడుతున్నారు. నేను కిటికీలోనుంచి చూచాను. అందరా పిల్లలతో చర్చికి వెడుతున్నారు. నాకు వంట్లో సుసీతగా వుంది. జ్వరం వచ్చినట్లుగా వుంది. మార్తిగారు వూళోిలేరు. నారకందుకో గుడికి వెళ్ళాలని బుది�పుట్టింది. వెంటనే సిద్ధమయ్యాను. పిల్లవాడిని చంకనేసుకుని గుడికి వెళ్ళాను. ఆ రోజున బోధకుడు జీవితం తరువాత విషయాన్ని

214

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు గురించి, మాట్లాడుతున్నాడు. నాకు భయం వేసింది. యేసుక్రీస్తును తిర్స్కరించటమంటే పరలోకాన్ని తిర్స్కరించుటయే అని, నరకానికి సావాగతం పలకటమేనని ఆయన బోధించాడు. వాక్యం మాట్లాడింది :

ఆ ప్రభోదములోని ప్రతిమాట నన్నే ఉదే�శించిందనిపించింది. అక్కడే కూలబడాను. ఎవరో ఒక పసీత నాకు సాయంచేసి, ఇంటికి చేర్చింది. పడుకున్నాను. నిద్రపట్టలేదు. అక్కడే క్రొత్త నిబంధన వుంటే, అది తీసుకొని తెరిచాను. యోహాను 3 : 36 నా దృష్టిని ఆకర్షించింది. ""కుమారుని యందు విశ్వాసముంచేవాడే నిత్యజీవం గలవాడు. కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు. గాని, దేవుని ఉగ్రత వాని మీద నిలిచి వుంటుంది." ఆత్మ విచారణ :

ఈ వచనం నా అంతరాత్మలో ఘోష కర్రత్తించింది. నేను ఆయనకు విధేయురాలిని కాలేదు. అంచేత నాకు జీవం లేదు. పైగా దేవుని ఉగ్రత రోజు రోజుకు నేను ్రేరబైట్టుకుంటున్నాను అనిపించింది. భయంతో నా గండెలవిసిపోయాయి. ""ప్రభా! నన్ను క్షమించు, నేనిపుే నిన్ను నా స్వకీయ రక్షకునిగా అంగీకరిస్తున్నాను." అని కన్నీటితో వేడుకున్నాను. మాట తప్పని దేవుడు నా హాబుళ్దయంలోనికి వచ్చాడు. ఆయనకు హృదయ ద్వారం తెరిచాను. ఆయన పిలుపు విన్నాను. ఆయన నన్ను క్షమించాడు. ఆయన తన హస్తంతో నా గత పాపాలను కడిగి వేశాడు. రక్షణానుబూతి :

నా భర్త ఇంటికి రాగానే, ఆయనకు ఈ విషయం సవిసతరంగా చెప్పాను. ఆయన సంతోషానికి మేరలేదు. హైదరాబాదు బేతేలు సోదర్ సంఘంలో బాప్తిస్మం తీసుకున్నాను. సేవలో నా భర్తతో సహకరిస్తూ అనేక స్థలాలకు వెళ్ళి సాక్ష్యమిచ్చాను. పసీతలమధ్య దేవుడు తన సాధనంగా వాడుకున్నాడు. మాకు దేవుడు నలుగురు సంతానం అనుగ్రహించాడు. మా కుటుంబం గురించి ప్రార్థించండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అయితే రక్షించబడిన మనల్ను తన రాయబారులుగా ఈ లోకంలో ఉంచాడు. మా బంధువుల రక్షణ భారం మా మీద ఉంది. మా గురించి ప్రార్థించండి. దేవునికి సోత్రతం! గమనిక :- ప్రభువు భడడ్గా వరలక్ష్మి గారు ప్రభువు చెంతకు చేరారు.

215

Photograph from page 228 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 228

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

నిజదేవుని తెలసుకొని ఆనందిస్తున్నాను

మారుక 9 : 23 ""నవ్ముట నీవలనైతే నవ్ము"

- ర�ాన్సీ, నయాజైర్సీ, అమెరికా

వానికి సమసతమును సాధ్యమే అని యేసు అతనితో చెప్పెను.

పరిచయము :పరిచయము :పరిచయము :పరిచయము :పరిచయము :

ప్రభువు నామములో మీకు నా శుభములు. నేను అనయల

కుటుంబములో జన్మించాను. నా బంధువులు గానీ, కుటుంబములోని

వారు గానీ, నాటి నుండి నేటివరకు క్రీస్తు అనగా ఎవరో తెలసుకొనలేదు. నా భర్త విద్యావంతుైనందన ఇతర దేశాలలో ఉద్యోగ అవకాశాలు లభించాయి. నేను ఒక బాబు, యిద్దరు అవ్మాయిలను పోషిస్తూ ఒంటరిగా హైదరాబాదులో నివసించే రోజుల్లో అవెరకాలోనున్న బంధువుల సహాయంతో మాకు అమెరికా ప్రవేశావకాశం కలిగింది. నేను ఎకుకవగా చదువుకోలేదు. ఇం^్లషులో సోపరకన్ ఇం^్లషునైనా మాట్లాడే తరీపుదునిచ్చే సంస్థలో చేరితే మా జీవితం కాసత అనుకూలంగా ఇతరులతో కలసి జీవించే ధన్యత్రై కోర్సులో చేరాను. మాకు విద్య నేర్పించే వేడవ్ గారు తన పాఠము ముగించిన తరువాత ప్రియమైన విద్యారు�లారా! నాకు తెలిసిన కుటుంబములో ఒక పసీతకి వింతరోగము వల్ల మంచము పట్టి లేవలేని స్థితిలో నుండగా ఒక యవవానసు�డైన క్రీస్తుబభకుతడు యేసుక్రీస్తు నామములో లేచి నడువమని ఆజ్ఞాపించగానే, ప్రార్థన శక్తితో చేయగానే దిగ్గున లేచి బ్రతకుచూ దేవుని మహిమపరచుచున్నది. నేను చూడడానికి వెళుతున్నానని తెలిపంది. మేమంతా ఆమెతో వెళ్ళాము. ఆ తర్వాత ఆ యవవానసు�డైన క్రీస్తు భక్తుడు మేము వింత చూడాలని వెళ్లగా ఒకొకక్కరిపై చేతులుంచి ప్రార్థించాడు. ఆ క్రీస్తు భక్తుడు ప్రార్థన ద్వారా యేసు స్వస్థతనిచ్చిన రోగి వెంటనే గాయపడిన వీపుకు తక్షణము స్వస్థత కలిగంది. శరీరంలో నాతన శక్తి లభించింది. ఈ అద్భుతం చూడగానే ఆశ్చర్యపడగా ఒక్కొక్కరి తలపై నానె వ్రాసి ప్రార్థించి తలపై చేయిపెట్టి దీవించారు. అంతేకాదు. నేను ఎన్నడా చదవని బైబిలును బహుమతిగా ఇచ్చారు. నేను యిల్లు చేరాను. వెంటనే బైబిలు చదువుటకారంభించాను.

216

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు నాలో ప్రభువుపై విశావాసమదికమయియంది. ఏదో దివ్యశక్తి నన్ను తాకింది. ఒక అదృశ్య హస్తము అది క్రీస్తే కావచ్చు. నా తలను తాకి ఆశీర్వాదించిన వింత అనుభవాన్ని పొందాను. మాకు ఇం^్లషు మాట్లాడుటకు నేర్పించిన మేడవ్ క్రీస్తు విశ్వాసి. తన ఉ ద్యోగ ధర్మములో క్రీస్తు కొరకు సాక్షిగా నుండుటద్వారా క్రీస్తును ప్రేమించి దేవుని మహిమపరచుచూ క్రొతతవారికి క్రీస్తుప్రేమను పరిచయం చేయుట విశేషము. సువార్తను గార్చి నేను సిగ్గుపడువాడను కాను. క్రీస్తే నా సర్వాధికారి, ఆయనను నమ్మకంగా ప్రేమించి ప్రతిచోట నీ సాక్షిగా వుంటా ఆత్మాభిషేకాన్ని యివ్వాలనే అత్యాశక్తి ఆమె హృదయంలో ఆరని జావాలగా రగిలేది. మా మేడవ్ గారు ఒక విశ్వాసి కావాలంటే సామాన్య వ్యకుతలంతా క్రీస్తురక్తంతో కడుగబడాలి. ప్రతిపాపము ఒప్పుకోవాలి. ప్రతి పాప విమోచన క్రీస్తు రక్తము వలననేనని పూర్తిగా నవ్మాలి. ఈ స్థిరత పొందాలంటే పాపములన్నీ కన్నీటిలో ఒప్పుకోవాలి. యివన్నీ నేను అర్థము చేసుకోగలాగను. దీనంగా మోకరించి ప్రభుని సన్నిధిలో నాకు గురతుకువచ్చిన ప్రతి బలహీన పాపాలన్నీ క్షమించమని ప్రాధేయపడాను. నా మనససులో దివ్యమైన ప్రశాంతత లభించింది. దేవుడు నాకు మారుమనససు స్థిరతనిచ్చారు. దీనిని బట్టి నాకు పరలోకంలో స్థానము దాచారని ఎంతో సంతోషించాను. ఎట్లు ప్రార్థించాలో ఎట్లు సహవాస ప్రార్థనతో దేవుని విషయాలు నేరచుకోవాలో నాకు ఏ మాత్రమా తెలియదు. ప్రైస్తవుల సహవాసము లేదు. ఎవరూ పరిచయస్తులు దగ్గరగా లేరు. నేనొకరోజు ప్రార్థించుకొని రోడడుపై నడిచి బజారునకు వెళ్ళి సరుకులు కొనాలని ఆలోచించుచున్న సమయంలో ఈ రోడడుపై నడసతూ వెళ్ళి ఎడమప్రకకకు తిరిగి చూడు. ఆ సమీపములో ఒక ప్రైస్తవ గృహాముంది అనే మెల్లని స్వరం చెప్పినట్లు నా అంతరాత్మ బోధించింది. అనుకోని రీతిగా నేను ఆ సవారమునకు విధేయత చూపాను. నారకదురుగా బుట్టు లేని ప్రైస్తవ విశ్వాసి కనిపంచింది. మీరు క్రీస్తును నమ్మిన విశావాసులేనా? నేను క్రీస్తును క్రొత్తగా తెలసుకున్నాను. బైబిలు చదువుచున్నాను గానీ సరిగాగ అర్థము తెలియుట లేదు. నా పేరు ర�ాన్సీ మీకు చాలా సమీపంగా నివసించుచున్నాను. నా భర్త విదేశాల్లో ఉద్యోగిగానున్నారు. నాకు పిల్లలు సాకలుకు వెళ్ళినపుడు విరామ సమయం లభిస్తుంది. నాకు క్రీస్తు గార్చి మరెకుకవ వివరాలు చెప్పగలరా? నాతో ప్రార్థించుటకు సమయము వినియోగించగలరా? యీ

217

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు రీతిగా మాట్లాడాను. క్రీస్తును ప్రేమించాలి, మరెకుకవగా గ్రహించాలనే తపన నాలో ఆరనివంటవలై రగిలిపోసాగింది.

ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచే దేవుని మహాకృప సంకలపములను బట్టి బహుగా స్తుతించాము. పద్మగారు ఆమె భర్త ప్రసాదుగారు చాలా గొప్ప విశ్వాసులు. దైవజనులు. క్రీస్తు పరిచారకులు. ప్రార్థనానుభవం గలవారు. నా ఆశను తీరచుటకు పౌలుగా మారిన స�లునకు అననీయను ప్రభువు సిద్ధపర్చిన రీతిగా, అకుల ప్రిస్కిల్లా వలై అన్యోన్యత గలవారై దంపతులైనందన నా ఆత్మీయ జీవితం అతి త్వరగా పరిణతకు చేరుకొను ధన్యత పొందాను. హల్లెలూయ.

ప్రభువు సదా స్తుతిపాత్రుడు. పద్మ ప్రసాద్ నాకు అతి సన్నిహితమైన అంతరంగికంగా ఆత్మీయత నందించే ప్రాణస్నేహితురాలిగా నిలిచింది. మనససు విప్పి ఎన్నో సమస్యలు ప్రార్థనతో చెప్పుకొని రో� క్రమముగా ప్రార్థించేవారము.

ఒక్కొక్కసారి తెలిసినవారు తెలియనివరు ప్రక్క యింట్లోవారు సువార్త తెలసుకోవాలని యింటింటికీ వెళ్ళి పాటలు పాడి ప్రార్థన చేస్తూ, సువార్త బోధించుటలో క్రీస్తుప్రేమ కనపరచుటకు ఆసక్తితో నుండేవారము. కొంతకాలానికి నా భర్తకు అమెరికా ప్రవేశించే వీసా లభించగా, నేను యిద్దరమ్మాయిలు, కుమారునితో అమెరికా చేరాము. పెద్దవ్మాయి నర్సింగు పూర్తిచేసుకుంది. ఆమె వయససును బట్టి వీసా అవెరకాలోనుండే వీలు కుదరలేదు. వివాహముకై పద్మతో నేను భారంతో ప్రార్థించేదాన్ని. అద్భుతరీతిగా మా అబ్బాయి మంచి చదువు అమెరికాలో పూర్తిచేసి వుద్యోగసతుడయయాడు. నా భర్త చిన్న ఉద్యోగంలో చేరారు. యిల్లు కొనుకుకన్నాము. నాకు పద్మ సహవాసము లేదు. ఏ సంఘమునకు వెళ�ి అనుకూలము లేదు. చాలా ప్రార్థించుకొనేదాన్ని. నా స్నేహితురాలు పద్మ, ఆమె భర్త ప్రసాద్ గారు గల్పు దేశాలలోల పాస్టుగా ఉండేవారు. నా భర్త, నేను వారికి అమెరికాలో ప్రవేశమురకై సహకరించగా 10 సంవత్సరాలుగా అమెరికాలో మేరీల్యాండులో చిన్న ఉద్యోగిగా ఉంటున్నారు. నాకు ఫోను ద్వారా సహవాసము అందుకునే ధన్యత కలిగంది. రో� ప్రార్థన సహవాసం ద్వారా గొప్ప ఆత్మీయు మేలు పొందుచున్నాను.

మాకు హైాదరాబాదులోనున్న రోజుల్లో పెంతకోస్తు పాస్టరుగారు తిమోతి

218

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు గారి సంఘములో అనిల్పాల్ అనే హిందా మతసతుడు ఇంజనీరుగా అమెరికాలో నయాజైర్సీలో ఉంటున్నాడు. వేమంతా ఒక సంఘ సరభయలము గనుక నా ఆత్మీయ పరిస్థితి గుర్తించి ఆయనకు సుపరిచితమైన పసల్ఫోన్ ప్రార్థనలు పరిచయం చేసారు. షషష.టపష్ర.శీతీస్త్ర మరియు షషష.యశీ�అ��ష.శీతీస్త్ర ప్రముఖుల ప్రసంగాలు, హెచ్చరికలు, విజ్ఞాపన ప్రార్థనలు, అర్థవంతమైన పాటలు నన్ను చాల ఆకర్షించాయి. ఎంతో యిష్టతతో పాలుగనుచా, నేను కూడా ప్రార్థించుట ద్వారా ఆనందిస్తున్నాను. ప్రతిదినము దినచర్యగా 9 గం�� రాత్రి నుండి 11.30 గం��లవరకు నేను పద్మ, మరికొందరు ప్రార్థన వీరుల సహవాసంలో ఆనందిస్తున్నాను. ఎన్నో గంభీరమైన ప్రసంగాలు నా ఆత్మకు సేదదీరచు ధన్యతనిస్తున్నాము.

రావే సంఘంవారు నా స్నేహితురాలైన పద్మను ఆమె భర్తను ప్రసంగించుటకు ఆహ్వానించారు. నేను కూడా వారితో కలిసి పాటలు పాడి ఆరాధనలో పాలుగని దేవునిస్తుతించి ఆనందించాను. పసల్ఫోన్లో నాతో ఏకీభవించే గ్రేస్ విజయ సోదరి నా యింటికి సమీపంగా ఉండుటచే వారిని దర్శించి వారు వ్రాసిన పుస్తకాలను చదివాను. నా సాక్ష్యము కోరగా క్లుప్తంగా వ్రాసి యిచ్చాను.

నా నమ్మకములో సాక్షిగా ఉండలేని విశ్వాసి జీవితం, క్రీస్తు లేనివారి జీవితం వ్యర్థము. నరకము తప్పదు. నేను అద్భుతరీతిగా చదువుకొనే స్థానంలోని వ్యకుతలద్వారా గొప్ప దేవుని తెలసుకొన్నాను. నా యింటివారి రక్షణ్రై ప్రార్థించండి.

ఆశ్చర్యకరుడు ఆలోచన కరత, బలవంతుడైన ప్రభువు నిత్యం యేసు తండ్రి సమాధాన కరత. నా రక్షకుడు.

219

Photograph from page 232 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 232

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

అనయడిగా నున్న నన్ను యెహోషువా వలై నన్ను నా

ఇంటి వారిని దైవ సేవకులుగా క్రీస్తు మార్చారు.

-తివెాది� (అరు�నరావు) రాపాక

యెహోషువా 24:15 "నేనును నా ఇంటివారును

యెహోవాను సేవించెదము"

ప్రభువు నామమున మీకందరకు శుభములు. నా జీవితంలో

క్రీస్తు చేసిన గొప్ప కార్యాలు సాక్ష్యముగా వ్రాయాలని ఆశించి

నా అనుభవాలను వ్రాయు ధన్యత నిచ్చి ఆయనను

ఘనపరచుకొనే అవకాశము కలిగనందన దేవుని స్తుతించుచున్నాను. నా బాల్యము ఆంద్ధప్రదేశ్లో తూుపగోదావరి జిల్లాలో సముద్దతీరమున నన్న కుగ్రామము చింతల వెారి, రాజోలు తాలకాలో 1939 ఫిబ్రవరి 10న జన్మించాను. నాన్న పేరు నారాయణ, అమ్మ పేరు సీతమ్మ. సముద్దములో చేపలు పట్టుట. కల్లుగీయుట, వ్యవసాయము వృత్తి చేపటాటరు. చేనేత కా]్ముడిగా ్రశమపేవారు. మా నానమ్మ చాలా ధైర్యశాలి పేరు సారమ్మ మా నాన్న మా తాతనానమ్మల కున్న ఏడుగురు సంతతిలో గారాబంగా పెంచారు. మా నాన్న గీసి తీసిన కల్లు రుచిగా తీయగా ఉండేదని అంతా ఇష్టపేవారు. మా నాన్నకు నేను మాడవ సంతానము అంతర్వేది తీర్థము రోజు పుట్టినందన అరు�ససావామ అని నాకు పేరు పెటాటరు. రక్షణ తర్వాత తివెాది�గా పేరు మారింది.

నాకు మా అన్నయ్య అక్షరాభ్యాసం చేశాడు. పలుక లేని రోజుల్లో తడి నేల మీద చేతి వ్రేలితో అ,ఆ లు దిద్దాను. మా అమ్మ ఆదివారం }డుప పనికి వెళ్ళి కష్టపడి సంపాదించిన సొవ్ముతో నాకు పలక కొని పెట్టింది. సోమవారము మా అన్నతో మా అమ్మ బడికి పంపింది. పలక మీద వ్రాయుట మా అన్న అమ్మ మాట వ్రాసి దిద్దమన్నాడు. పలక మీద అమ్మ మాటతో ఇల్లు చేరిన నాకు అమ్మ చనిపోయినట్లు చూచుట సంభవించింది. మా నాన్న మామయ్య ఏడసతూ కనిపంచారు. బాల్యంలో అమ్మ కష్టపడి పలక ఇచ్చిన ప్రేమ మర్చిపోలేను. చాలా దు'ఖపడాను. మా నానమ్మ మమ్ములను తీసుకొని తన తవ్ముడి ఇంటికి చేర్చింది. జ్వరంతో బైంగతో గడిపాను. ఆ తర్వాత మా

220

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు నాన్న రెండవ పెండ్లి చేసుకున్నాడు. రక్రైస్తవులంటే మాకు తెలియదు. ఆ తల్లికి క్రీస్తు భక్తి ఉండేది. ఆమె పేరు ఆనందమ్మ మొదటిగా క్రీస్తు గార్చి వినుట జరిగింది. మా అన్నయ్య అక్కలు చదువు మానేశారు. నేను చదువుకున్నాను. అన్నయ్య పొలము పని చేసేవారు. ఆ క్రీస్తు ప్రేమ వల్ల నేను విద్యావంతుడనయ్యాను. నేను నాలగవ తరగతిలో నుండగా నాకు చేనేత పని నేర్పించారు. నా తల్లితో పాటు నాన్నకు చేనేత పని చేస్తూ బాగా చదువునట్లు అమ్మ శ్రద్ధ వహించేది. 8వ తరగతిలో హాస్టలులో చేరాను. 1996లో 10వ తరగతి రెండుసార్లు పెఫయిల్ అయయాను. చేనేత పని బాగా చేసుకొని కాలం గడిపేవాడిని. వారానికి 10 రూపాయలు సంపాదించేవాడిని.

యవ్వనంలో క్రీస్తును తెలసుకొనుట :

నేను వెదకని వారికి నేను దొరికానని క్రీస్తు చెప్పినట్లు నాకు క్రీస్తు నమ్మిన బంధువుల ప్రేమ ద్వారా క్రీస్తును గార్చి గ్రహించే మా పెద్దమ్మ, తవ్ముడు కుమారెత కాజ నుండి మా ఇంటి వచ్చారు. అవ్మాయి పేరు పుషప పలుకరించింది. ఏమ చదువుతున్నావని అడిగాను. అప్పట్లో 7వ తరగతిలో ఉంది. ఆమె రక్రైస్తవ నమ్మకంతో ఉంది. ఆ తర్వాత నాకు దేవుడు భార్యగా బంధువుల అవ్మాయిని సమకూర్చారు. నా జీవితం మారింది. పుషప చాలా కష్ట జీవి మంచి మర్యాద గలది. కొంతకాలము గడిచాక బంధువల సంప్రదింపులతో నాకు పెండ్లి సంబంధము కుదిర్చారు. వాళ్ళు ఆస్తిపరులు సాంప్రదాయము గలవారు. క్రీస్తును నమ్మిన వారు. నా వివాహం పుషపతో జరిగింది. అది హిందా పద్ధతిలో మా ఇంటి సాంప్రదాయంతో జరిగింది.

ఆదికాండము 24:4 అబ్రాహాము కుమారుడైన ఇస్సాకునకు రిబాక కుదిరిన రీతిగా నాకు దేవుడే సిద�పర్చాడని నమ్మాను. నేను చేనేత పని చేస్తూ ఉండేవాడిని. నేను పెండ్లి అయిన తర్వాత చదువుకోవాలనే ఆశ కలిగ మా అమ్మతో సంప్రదించాను. నా భార్యను అడిగిన వెంటనే మీ ఇష్టం అని తెలిపింది. మా అమ్మ ప్రోత్సాహం వల్ల నేను చదువుకోగలిగాను. చర్చికి వెళ్ళే అనుభవం పొందాను. తకుకవ కులం వారిని మంచి నీళ్ళ బావి దగ్గర ప్రశ్నించేవారు. నా తల్లి కులమేమనగా రక్రైస్తవులమని ధైర్యంగా చెప్పేది. నా భార్యను సంతోష పెటాటలని బైబిలు కొని ఇచ్చాను. కానీ నేను చదివే వాడిని కాదు. నెలకు 12 రూపాయలు ఖరచుతో చదువుకొని పరీక్షలు వ్రాసి ఎస్ఎస్ఎల్సి పాస్ అయయాను. కాలేజీ సీటు దొరకనందన పఫిషరీస్ డిప్లవెాలో మాడు సంవత్సరాలు

221

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు చదువు పూర్తి చేసి, ఖా� సమయాల్లో నేత పనితో ఇంటి వారికి సహాయపడేవాడిని. నాకు హిందా ఆచారాలు పోలేదు. అన్నవరంలో వ్రెుకుక చెల్లించేవారము ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులమయయాము. 1965లో ఉద్యోగం వచ్చింది. విజయవాడ పఫిషరీస్లో ఉద్యోగంలోనుండగా మాడవ బాబు పుటాటడు. ఆ రోజుల్లో ఇందిరాగాందీి విజయవాడ వచ్చింది. ఆమెను చూచి ఆనంపడ్డాము. దేవుడు క్రీస్తు అని తెలిసినను నమ్మకంగా ప్రార్థించేవాడిని కాదు. నా భార్య పుషప క్రీస్తునే నమ్మకంగా సేవించేది. బాపీతస్మం తీసుకొని రక్రైస్తవులుగా జీవించాలని నా భార్య నన్ను చాలాసార్లు ప్రాధేయపడి అడిగిననా తిర్స్కరించాను. నా భార్య ఆమె పుట్టిల్లు కాజా పిల్లలతో వెళ్ళి వచ్చేది. అందరితో ప్రేమతో గడిపేది. హిందువుల మధ్య ఇల్లు తీసుకొని జీవించినను అందరితో స్నేహంగా ఉంటా పిల్లలను రక్రైస్తవ పద్ధతిలో పెంచుట వల్ల వారిలో విశ్వాసము పునాదిగా నిలుచుట దేవుని కృపయే. మాకు నాలగవ బాబు పుటాటడు. ఇక పిల్లలు చాలనుకున్నాము. నా భార్య అతతమామలను గౌరవిస్తూ అందరితో మర్యాదపాటిస్తూ ఆనందంగా మా జీవితం సాగింది.పెద్దబాబు 1960లో సువరణ రాజు 1962లో మాడవ బాబు రాజారత్నం 65లో, చివరి బాబు రవి 1970లో జన్మించారు.

కీర్తనలు 127:4 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము వీర మా సంపద అని ఆనందించేవారము. ఆ తర్వాత నాకు మచిలీపట్నం బదిలీ అయింది. తర్వాత గుడివాడ మారాము. ఆ తర్వాత తంగబభ్రద మారమలసి వచ్చింది. ఈ మారుపలతో బాధ పడినను నా భార్య క్రీస్తును ప్రార్థిస్తూ భడడ్లను చర్చికి తీసుకొని వెళ్ళి ప్రార్థించేది. చిన్నబాబు రవి అనారోగ్యం వల్ల చిరకన్ పాక�్స వచ్చి చాలా బాధపడ్డాడు.

క్రీస్తును నవ్ముట ఆరంభము :

నా జీవితం ఒక్కసారి గిర్రన తిరిగింది. నేను ఏదో రీతిగా లోకవ్య వ్యహారాల్లో అపజయం పొందాను. గానీ నిజమైన నెమ్మది నా భార్య పుషపకున్నట్లు నాకు లేదనిపించేది. మొదటి సారిగా నా బాబు బ్రతకాలి అనే భయంతో కొతతనిబంధన గ్రంథం తీసి చదువుట కారంభించాను. మోకరించి కన్నీటితో ప్రార్థించుటకారంభించాను. నేను క్రీస్తు అనుచరుడుగా మారాలంటే బాపీతస్మం తీసుకోవాలి. ప్రభువా, నేను తప్పక బాపీతస్మము తీసుకుంటను. నన్ను కనికరించి క్షమించి నా పాపాలు తీసివేసి దయ

222

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు యంచి నా భడను రక్షించండి అని ప్రార్థించాను. నా మనససులో నెమ్మది కలిగంది. ఆదివారము చర్చికి వెళ్ళి వాక్యము విన్నాను. ఆ రోజు ప్రసంగంలో తలాంతులు గార్చి వివరంగా చెప్పారు. బాగా అర్థమైంది. మంచి పాటలు ప్రార్థన, ఆరాధన క్ర్మము చాలా ఆకర్షణీయంగా నుండగా ఆనందించాను. పాస్టరుగారితో ప్రార్థన చేయించుకున్నాను. ఆ తర్వాత ఇంటికి ఫోను చేసి చిన్నబాబు రవి ఆరోగ్యం గార్చి వివరాలు కనుకుకన్నాను. నెమ్మదితో నున్నట్లు వార్త అందింది. నా జీవితంలో కలిగన మారుప, నా ప్రార్థన పఘలితమని దేవునిని స్తుతించాను. ఆ తర్వాత ఇల్లు చేరి పిల్లలను పుషపను చూచి చాలా సంతోషించాను. నా భార్య నమ్మకంగా నా రక్షణ కోసం 18 సుదీర్ఘ సంవత్సరాలుగా ప్రార్థించింది. ఓ స్రీత, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమ తెలియును? అయితే ప్రభువు ప్రతి వారిని ఏ స్థితి నియమంచెనో దేవుడు ప్రతి వారిని ఏ స్థితియందు పిలిచెనో ఆ స్థితి యందే నడుచుకొనవలైను. ఆమె సహనము వలన నా రక్షణ కార్యము సంభవించిందని ధైర్యముగా ఒప్పుకుంటను. నా బాపీతస్మము గార్చి వివరించాను. చాలా ఆనందించి దేవుని స్తుతించింది. బైబిలు తరగతులకు చర్చి ఆరాధనలకు క్రమంగా వెళ్ళేవాడిని. నేను దేవునితో చేసిన నిబంధన ప్రకారము 1966లో జాన్ 6వ తేదీ బాపీతస్మము పొందాను. కుటుంబ ఆరాధనలలో నేను పాలుగనేవాడిని. 1976లో సముద్ద తీరాన జరికగ క్యాంపుకు వెళ్ళాను. దేవుడు వాక్య వెలుగులో అనేక సత్యాలను నాకు తేటగా బోధించారు.

ఎపెఫస్సి 3:6 "అన్యజనుల సువార్త వలన క్రీస్తు యేసునందు యాదులతో పాటు సమాన వార్సులను ఒక్క శరీరమందలి సాటి అవయవములను అనునదియేు నేను క్రీస్తు తలంపులతో నుండేవాడిని. చిన్నబాబుకు ఇంగ్లీష్ బైబిలు కొని ఇచ్చాను. నేను చిన్నబాబు తల్లి ఉన్నరోజుల్లో అనారోగ్యం కలిగనప్పుడు ప్రార్థనలో భక్తితో సాగిపోయేవారము. పిల్లలంతా చాలా శ్రద్ధగా చదివి విద్యావంతులయయారు. పెద్దబాబు 1978లో ఇంజనీరులో చేరాడు. నాకు ఉద్యోగంలో చాలా బది�లయయాయి. భయపడకుండా ప్రభువే మమ్ములను కాపాడారు. ఆయనపై ఆనుకొని జీవించుట నేరచుకున్నాను.

నీటి బాపీతస్మము పొందుట :

మేము మా కుటుంబము క్రీస్తు ప్రేమలో లోతైన అనుభవాల్లో సాగిపోవు రోజుల్లో

223

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు మాకు దైవబోధనతో నీటి బాపీతస్మము ఆత్మ నింపుదల ఆవశ్యకత గ్రహించాము. 1981లో ఏప్రిల్ 2వ తేదీ నేను నా భార్య ముంచడం ద్వారా నీటి బాపీతస్మ అనుభవం పొంది లోతైన భక్తి జీవితంలో ఆనందించాము. గుడివాడ పఘుల్ గాస్పిల్ చర్చి వారి నడిపింపుతో 300 మంది సరభయల సమక్షంలో ఉజ్జీవంతో పాటలు పాడుచుండగా నా బాపీతస్మము తర్వాత అరు�నరావు బదులు హెన్రీ తివెాదీ�గా నా పేరు మారింది. జాషువా గారి తండ్రి దేవ సహాయం గారు నడిపించారు. రోమా 5:8,9 ప్రకారము మేము మా సాక్ష్యము బహిరంగంగా చెప్పి ప్రభువు నామమును ఘనపర్చాము. రోమా 5:3,6 వాక్యాలు నేను ఒప్పుకున్నాను. మనమంకా పాపులవై యండగా క్రీస్తు మన కొర్రై చనిపోయారు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదును. నా అనుభవంలో శ్రమ ఓరుప, ఓరుప పరీకషను, పరీక్ష నిరీక్షణ కలుగజేయునని శ్రములయందు అతిశయపడుదము. ఈ నమ్మిక మనలను సిగ్గు పరచదు. నా భార్య విశావాస ప్రార్థనల పఘలితంగా దయ్యము చేపిడించబడిన హిందా స్రీతని ప్రార్థన ద్వారా విడిపించ గలిగంది. వారు రక్రైస్తవులుగా మారారు. ఆత్మల రక్షణ భారంతో మేము మా కుటుంబము విశావాసయాత కొనసాగించుటలో ప్రభువు దయ చూపుచున్నారు. ఎన్నో శోధనలు, కష్టాలు ఎదురొకన్నాము. ఇద్దరము ఒకే విశ్వాసములో నిలిచి నడుచుట మా భాగ్యము. నా పెద్దబాబు పెద్ద ఉద్యోగం చేసిననా ప్రభువు పిలుపునందు కొని సంపూరణ సేవలో కొనసాగుట ప్రభువు కృప. సువార్త ప్రకటించి వారి పాదాలు సుందరవైనవి. ఉ తతమవైన పనిలో క్రీస్తుకు సాక్షిగా నున్నారు. రెండవబాబు ఉద్యోగం చేస్తూ చర్చిని నడిపించుట దేవుని కృపయే. మాడవ బాబు మంచి సంఘములో సరభయనిగా విశ్వాసులుగానున్నారు. నాలగవ బాబు రవి సతీమణి డెయిజీ ఇద్దరి పిల్లలు బైట్సీ, బైన్నీలు యు.యి.సి.టి సరభయలుగా ట్రజరర్ పాత్ర నిర్వాహిస్తూ సంఘ పరిచర్యలో సాగిపోతున్నారు. మేము, మా కుటుంబము క్రీస్తు రక్తంలో కడుగబడిన విశ్వాసులవై క్రీస్తును ప్రేమిస్తూ వెంబడిస్తూ యెహోషువావలై సేవించుటకు ప్రభువు కృప చూపారు.

మా పెద్దబ్బాయి ఇంజనీరుగా నున్నను దైవ సేవ చేస్తూ అనేకులకు ఉ పకారిగానున్నాడు. నా గతం అన్యజనుల మధ్య నేత నేస్తూ కల్గు గీసే పనిలో అనయల వివాహము చేసుకొన్నాను. నా భార్య నా తల్లి రక్రైస్తవులైనందన క్రీస్తు నాలో, నా భార్య

224

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు పుషపలో గొప్ప విశ్వాసాన్ని నిలిపి నా బిడ్డలు దైవ సేవలో �నమగుట 72 సంవత్సరాల వృద్ధాప్యంలో నేను 68 సంవత్సరాల వయససులో నా భార్య పుష్ప మేమద్దరము దేవుని స్తుతించి ఘనపరచుచున్నాము.

నా పెద్ద కుమారుడు రత్నరాజు సాక్ష్యము

అది 1992 సంవత్సరం పూలపల్లి ప్రాంతానికి ఒక వివాహం నిమతతంము నేను నా భార్య వికోటరియా వెళ్ళాము. శనివారం రాత్రి చీకటై�నందన ఆదివారం ఉదయం ఏదైనా ఆరాధన జరికగ చర్చి ఉంటుందేమోనని వెదికాము. మేము గ్రహించిన సత్యమేమనగా ఆ ప్రాంతంలో చర్చి ఆరాధన లేదు. వెంటనే నాకు ఆలోచన కలిగంది. మా బంధువుల ఇంట్లోనే ఆరాధన ఆరంభించదలిచాము. ఆ గ్రామంలో ఆరాధన ఆరంభించాము. కాజాలో 14 మందికి బాపీతస్మము ఇచ్చాము. మేము పని చేయు ప్రాంతం నుండి 80 మైళ్ళు ప్రయాణిస్తూ ఆరాధనలో పాలుగనేవారము. తర్వాత చిన్న చర్చి ని]్మంచాము. 1994లో నా సివిల్ ఇంజనీరు ఉద్యోగానికి ప్రభువు ్రేరణతో రాజీనామా ఇచ్చి సంపూరణ సేవలో పాలుగన్నాము. పాలకొల్లు సమీపంలో పూలపల్లి కేంద్దంగా ఇల్లు అద్దెకు తీసుకొని సేవ ఆరంభించాము.

సేవలో పఘలితాలు :

ఎన్నో కులాల మతాల నిలయమైన ఆంద్ధప్రదేశ్లో పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆత్మల భారంతో ఆరంభించిన సేవా పఘలితంగా ఇంటింటి ప్రార్థనా కూడికల పఘలితంగా 14 పల్లెటాళ్ళలో 13 మంది దైవ సేవకులతో సేవ జరుగుట ప్రభుని కృప. ఈ సంవత్సరం 31 మందికి బాపీతస్మము ఇచ్చాము. బైబిలు పాఠశాల, ఎలివ్ హైస్కూల్ వస్తులు పేద విద్యార్థులకు పుస్తకాలు, బటటలందించుటలో క్రీస్తు ప్రేమను చూపగల్గుచున్నాము. అమెరికా నుండి జాన్ టక్కర్ గారి చర్చి సహకారంతో మరి కొంత అభివృద్ధి చేయగలిగాము. దేవుని సేవలో ఆనందముంది. మా తల్లిదండ్రుల పెంపకంలో ఆదర్శిముంది. మా కోసం ప్రార్థించండి.

మనము నమ్మిన క్రీస్తు గొప్ప దేవుడు. హల్లెలూయా.

225

Photograph from page 238 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 238

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

స్వస్థతలు, అద్భుతాలు

క్రీస్తు మాత్రమే చేయగలరని నవ్మాను

- సత్యవతి,వానికొండ గ్రామం, కృషాణజిల్లా.

నా పేరు సత్యవతి. 1948, �న్ 15వ తేదీన హిందా

కుటుంబంలో పుటాటను. 1963 �న్ 28న సమీపబంధువు

రామారావు గారితో వివాహం జరిగింది. 1960 నవంబరు 21వ

తేదీన నాకు పాప (జ్యోతి) పుట్టింది. మాది చాలా పేద కుటుంబం.

నాన్న టై�లరు. కృషాణజిల్లా మానికొండ గ్రామంలో మల్లి తాలకా. మామగారు మంత్రవేతత, బూతమైదయడు. }హా తెలిసినప్పటి నుండి పూజలు, వ్రతాలు, మంత్రాలు, తంత్రాలు, ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లతో పెరిగాను. పురాణ గ్రంథాలు చదివాను. చిన్నప్పటి నుండి తాతివాకచింతన, నిజంగా దేవుడు ఎవరు అనే జిజా�స ఉండేది. 1967లో 6 నెలల మా పాపను అమ్మ దగ్గర వదిలి హైదరాబాదు, దోమలగాడ గవర్నమెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడయకేషన్లో యు.జి.డి. కోర్సు చేయడానికి వెళ్ళి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న నేపథద్యంలో అక్కడ ఉన్న క్రిస్టియున్ సాటడెంట్స దగ్గర మొదటగా బైబిలు చూశాను. ఏసుప్రభువు గురించి విన్నాను. ఆయన వారి దేవుడు అనుకున్నాను. అతి కష్టంతో కోర్సు పూర్తి చేశాను. కాలేజిలో గొడవలు జరిగి పరీక్షలు వాయిదా వేశారు. ఇంటికి వచ్చేశాను. కొడుకు పుటాటడు. 11 రోజుల బాలింతరాలిని పరీక్షలు రాయడానికి బాబును అమ్మ వద్ద వదలి హైదరాబాదు వెళ్ళాను. నాన్న గారికి తెలిసిన కుటుంబము. అశోక�నగర్ ప్టిఇ కాలనీ, ఎం.29లో ఉంటారు. వారింట్లో నేను, నా స్నేహితులు రావు తులసి, విజయలకీ�లతో కలసి ేుంగ� రగస్టులుగా చేరాము. 5 పరీక్షలు రాశాము. నాకు హైాటైంపర్చరుతో నీళ్ళ విరోచనలు సుమారుగా రాత్రి 8 గంటలకు స్పృహ తప్పింది. ఉదయం 8 గంటలకు మెలకువ చ్చింది. శక్తి లేదు. రాత్రాంతా డాక్టు రావు మార్తి గారు నాతోనే ఉన్నారట. కదలకూడదు అన్నారు. నేను ఏమైనా సర పరీక్ష రాయాలని ఏడ్చాను. ఈ అవ్మాయిని పరీక్షకు పంపక పోతే ఇక్కడే చచ్చిపోతందేవెా? తీసురకళ్ళండి అని ప్రతి 15 నిమషాల ఒక టాబ్లేట్ వేయమని చెప్పారు. కారులో స్నేహితులు ప్రభావతి ఇంటి ఓనరుతో కలసి

226

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు ఇంజనీరు కాలేజిలో పరీక్ష రాయడానికి వెళ్ళాను. హాలులో పరీక్ష పేపర్లు ఇప్పించి మందులు వేసి ప్రభావతి గారు బైట వేచి ఉంటను అని చెప్పి వెళ్ళారు.

పేపరు, పెన్ను చేతిలో నిలవలేదు. నీర్సం కవ్ముకోస్తుంది. అప్పటి వరకూ పూజించిన అన్ని దేవుళ్ళను, దేవతలను వేడుకొన్నాను. సహాయం రాలేదు. అప్పుడు నేను "ఏసు ప్రభువా నీవు దేవుడవని విన్నాను. నాకు సహాయం చేయావా" అని అనుకున్నాను. వెంటనే గొప్ప వెలుగు నన్ను కవ్ముకున్నది. ఎవరో నన్ను పడిపోకుండా పట్టుకున్నారు అనుకున్నాను. అంతవరకే నాకు తెలసు. కాని తోటి స్నేహితులు చెప్పారు. నేను లేచి పేపర్లు, పెన్ను తీసుకొని 3 గంటలు పేపరు ఒకటిన్నర గంటలోనే రాసి ఇన్విజలేటరుకు ఇచ్చి, రూవ్ బైటకు వెళ్ళిపోయానని, ప్రభావతి గారు నన్ను హాసపటలులో జాయిన్ చేశారని, ఒక నెల రోజుల తర్వాత కొంచెం శక్తి వచ్చాక, నా భర్త నన్ను మానికొండ తీసుకువెళ్ళారు. ఆ మరుస్టి రోజున నా కుమారుడు చనిపోయాడు. 1968 మే, 30వ తేదీ పిల్లవాడు చనిపోయిన 5వ రోజు మధ్యాహ్నాం సమయం 2 గంటల 55 నిమషాల సమయంలో అందరా ఇంట్లో నిద్దపోతున్నారు. అప్పుడు ఎవరో నా గది తలుపు తోసిన శబ్దం "కుమారి దు'ఖపడవద్దు. మీదటికి ఈ బుతువున నీ కౌగిట కుమారుడు ఉండును అని వినిపించింది. లేచి అన్ని చోట్లా చాసాను. ఎవరూ లేరు. ఈ స్వరం, ఈ ఆప్యాయత నాకిదివరకూ తెలియనివి. నన్నెవరా కుమారీ అని పిలువరు. ఇది ఏమ వింత అనుకొని నా పుస్తకంలో రాసుకున్నాను.

రిజల్స వచ్చాయి పఘస్ట క్లాస్లో పాసయయాను. స్వంత శక్తితో రాసిన ేపపర్ల కన్నా అతి కష్టమైన పేపరులో స్పృహ లేకుండా రాసిన ేపపర్లో చాలా ఎకుకవ మారుకలుచ్చాయి. అప్పుడు నేను మా అమ్మ, నాన్నలతో దేవుడే నా పరీక్ష రాసి నన్ను పాసు చేయించారు. ఏసుప్రభువు నా పరికష రాసారు. ఇక నంచి ఆయనే నా దేవుడు అని చెప్పాను. వాళు ి నవ్మారు. కాని మా అతతంటి వారి భయంతో ఎవరికి చెపపనియ్యలేదు.

తర్వాత 1969, మే30వ తేదీ మధ్యామ్నం 2 గంటల 55 నిమషాలకు నాకు మరల కొడుకు పుటాటడు. ఏసే దేవుడు మాట ఇచ్చి నెరవేర్చిను అని ఇంకా బలపడాను. 8వ రోజునే ఉదయం నుంచి పిల్లవాడు పాలు ్రతాగటం లేదు. కళ్లు తెరమడం లేదు. డొకకలైగరెస్తున్నాడు. అందరూ చాఇ వెళుతున్నారు. బైటకిపోయి ఎడచుచున్నారు. నాకు అర్థవై పిల్లవాడు బ్రతకడని. అమ్మను పిలిచి పిల్లవాడిని నా ప్రక్కలో పడుకోబైటటమని

227

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు చెప్పాను. నానె రాసి "ప్రభువా నాకు పిల్లవాడు కావాలని నిన్ను అడిగానా? ఎందుకు నాకీ గర్బుశోకము నన్ను బ్రతికించిన ప్రభువా, ఈ పిల్లవాడ్ని కూడా బ్రతికించు. నా దు'ఖము తీసివేయువా?" అని అన్నాను. అప్పటికి ప్రార్థన చేయడం రాదు. కొద్ది పసకనులలోనే పిల్లవాడు కదలి నా దగ్గర పాలు ్రతాగటం మొదలు పెటాటడు.

1969 �న్, 30వ తేదిన మరల స్వరం వినబడుతుంది. "కుమారీ నీవు లేచి భడడ్ నెత్తుకొని జూలై 2వ తేదీన పసయింట్ మేరీస్.ఎ.ఎ.ఎం.ం.ఎయిడెడ్ హైస్కూల్, మాచవరం, విచ�టప్నం వెళ్ళు అక్కడ నీకు ఉద్యోగం స్థిరపరిచాడు ఇంట్లో చెప్పాను. బాలింతరాలివి పొలివేర దాటకూడదు అన్నారు. నేను వినలేదు. 2వ తేదీ ఉదయం లేచి ప్రభువు అడ్రసు చెప్పావు. కాని నేనెపుడా ఆ సాకల్ చూడలేదు. వినలేదు. ఎలా తెలసుకోను అన్నాను. ప్రభువు నా మాసిన కళ్ళ ముందు సాకలును పసయింట్ మేరీస్ చర్చి (ఇం^్లషు చర్చి)ని దారి చూపించారు. ధైర్యంగా మా చిన్న చెల్లిని, భర్తను, బాబును తీసుకొని బందరు వెళ్ళాను. ఏ రికషావాడినడిగినా అక్కడ ఆ పేరు గల సాకల్ ఏది లేదు. రత్నం గారి సాకలు ఉంది అన్నారు. నేను దారి చెబుతాను తీసురకళ్ళమన్నాను. దేవుడు చెప్పిన గురతులతో సాకలుకు వెళ్ళాను.

228

Photograph from page 241 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 241

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

సాక్ష్యమిచ్చి సేవ చేయుటకు

క్రీస్తు పట్ల ప్రేమయే ఆధారము

- రకన్, మారీ, నార్త కారోలినా, అమెరికా

మీరు శక్తి పొందెదరు. బూదిగంతాలలో

సాక్షులుగానండెదరు (అపొ�� 1:8)

్రన్, మారీ ఇద్దరూ దంపతులుగా దేవుని సేవను

చేస్తూ అపజయవెురుగని క్రీస్తు ప్రేమను ఎందరికో వైద్య సేవల ద్వారా అందిస్తున్నారు. వారి జీవితాలు క్రీస్తు శక్తితో నింపబడిన కొలదీ అఖండ ఫలభరిత సేవ ద్వారా ఎందరో లభ� పొందుట విశేషము. క్రీస్తును ప్రేమించే కుటుంబంలో జన్మించిన రకన్ బాల్యంలో చెప్పులు లేని కాళ్ళతో తిరుగుచూ, గమనించని స్థితిలో కాళ్ళకు గాజు ముక్క గుచ్చుకుంది. రక్తం గాడు కట్టింది. ఈ అనుభవం ద్వారా భవిష్యత్తులో డాకటరుగా ఎతైన స్థానంలో నుండి గాయపడిన వారిని ఆదరించాలని నిరణయించుకున్నాడు. ఆశయాలు గండెల్లో మండుచుండగా కష్టపడి చదివాడు. 1979లో డాక్టు కన్నెత్ శల్ అమెరికాలో మంచి డాకటరుగా స్థిరపడ్డాడు. వివాహము మారీతో జరిగింది. ఇద్దరి అభిరుచుల మేరకు దైవ సేవ చేయాలని ఆశించారు. వీరిద్దరూ ఆప్ఫికాలో క్రీస్తు ప్రేమ బలవంతం చేయగా పరిచర్యను ఆరంభించారు. అమెరికా, ఆప్ఫీకాల మధ్య ప్రయాణాలో ముమ్మరంగా సాగించి దైవ సేవ్రై నిలిచారు.

బాల్యము : రకన్ అతిచిన్న వయససులోనే 8వ ఏట తన తల్లిదండ్రుల భక్తి ప్రభావంతో క్రీస్తును రక్షకునిగా అంగీకరించాడు. చర్చికి వెళుిటలో ఆసక్తి చూపేవాడు. కానీ క్రీస్తురకై జీవించుటైట్లో తెలిసికోలేదు. 1973లో డాక్టు చదువు పూర్తి చేసుకొన్నాడు. చదువుచుండగానే పెండ్లికి సిద�పడ్డాడు. ఇద్దరూ అన్యోనంగా 8 సంవత్సరాలు కాపురము చేశారు. అమెరికాలో వివాహ వ్యవస్థ బలహీనంగా ఉందా? అనిపిస్తుంది. భిన్నాభిప్రాయాలతో విడిపోయారు. రకన్ చాలా బాధపడుచూ విడాకులు అంగీకరించాడు. భార్య మారీని నిందించలేము. ఆమె మంచి విశ్వాసి డెట్రాయిట్ ప్రాంతంలో పల్లెటారిలో జన్మించింది. క్రమంగా చర్చికి వెళ్ళేది. తన 12వ ఏటా దేవునిని రక్షకునిగా అంగీకరించింది. వ్యక్తిగతంగా పరిశుద�తను గార్చి ఏనాడా వినలేదు. క్రీస్తును అకుంఠిత

229

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు దీక్షతో వెంబడించుట తెలియలేదు. కాలేజీలో నుండగానే రకన్తో పెండ్లి జరిగింది. నిజ దేవుడు ఎవరని తెలసుకోవాలనీ, సరియగు సత్యం తెలిసికోవాలనే తపనతోనుండేది. రకన్తో 8 సంవత్సరాల వివాహ జీవితంలో ఒక పాప పుట్టింది. చిన్న ఇంట్లో నివసించేవారు. మారీ పాప పెంపకం వల్ల ఉద్యోగం మానేసింది. పాప పేరు రకంబైర్లీ. ఆచారంగా చర్చికి వెళ్ళుట ఆరంభించింది. తన భక్తి జీవితములో శక్తి చల్లారింది.

మారీకి తన భర్త ప్రవర్తన పట్ల అనుమానం కలిగింది. తోటి ఉద్యోగినితో అక్రమ సంబంధం ముందని నమ్మి తన భర్తను వదిలింది. రకన్ చాల దు'ఖపడ్డాడు. పంతంతో పాపతో మారీ ఇల్లు వదిలింది. చాలా కోపంతో తను మంచి పని చేస్తున్నానని భ్రవుపడింది. దేవుడే తనను సంరక్షిస్తాడని తలంచింది. ఎంత భక్తి జీవితం జీవించననా కొన్ని చికాకులు అపజయాలు తప్పవు. అది సరిచేసి కొనుటకు సమయం కావాలి. దేవుడు తనకు తీరని అన్యాయం చేసాడని ఆమేశంతో తన ఇల్లు ఓరుపతో కట్టుకొనుటకు బదులు }డబైరికింది. జా�నవంతురాలైతే తన ఇల్లు కట్టుకుంటుంది. మారీ తనన్న ఇల్లు అవ్మేసింది. నాలుగు సంవత్సరాల పసి పాపతో హావాయు వెళ్ళింది. మరలా మచిగన్ చేరి జీవనోపాదిరకై చిన్న ఉద్యోగం చేపట్టింది. అల్రాట స�ండ్ టైక్నిషియన్గా చేరింది. చాలా శ్రముతో మంచి పేరుతో ఆ సంస్థకు పప్రసిడెంట్గా నిలిచింది. చాలా సమరు�రాలుగా, ప్రసంగీకురాలుగా నిలిచింది. ఆ రోజుల్లో ఒక మీటింగు సందర్బుంలో తను విడాకులిచ్చిన రకన్ తన భర్తను కలిసింది. అది కాలిఫోర్నియా అమెరికా ప్రాంతం అప్పటి నుండి తరచూ వారు కలిసికొనేవారు. డాక్టు రకన్ తను పని చేయు ఆసుప్రతిలో ఒక విభాగము వాసుకలర్ అల్రాట సౌండు శాఖను ఆరంభించాడు. దానిరకై ఉద్యోగుల్రై వెదకుచున్నాడు.

తిరిగి 1981 జనవరిలో ఒకరికొకరు తగిగంపుతో క్షమాపణ తెలుపుకున్నారు. తిరిగి వివాహం చేసుకొన్నారు. దేవుడు ప్రత్యేక చితాతన్ని ఇద్దరూ స్పష్టంగా గ్రహించి దేవుని నడిపింపుకు లోబడి మంచి వివాహ జీవితాన్ని కొనసాగించారు. వారిద్దరూ గతంలో క్రీస్తు అనుచరులే. భక్తి గల రక్రైస్తవ విశ్వాసుల సాహచర్యము. సంఘంలోని కాపరి సందేశాలు, హెచ్చరికలు వారిద్దరినీ ఉతేతజపరిచాయి. క్రీస్తు ప్రేమను బూదిగంతాలలో పంచుకోవాలన్న ప్రేమతో విదేశాల్లో సేవ చేయాలనే ఆశయం కలిగి మషనరీ దండయాత సాగించారు. గతంలో క్రీస్తుకు దూరమైన మారీ తన పొరపాటు సరిదిదు�కొని క్రీస్తు

↑ పైకి / Back to top