Chapter 5 of 16

సాక్ష్యాలు 8–9

54

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు నీర్సపడ్డారు ప్రభువు సాటిగా వాక్యం ద్వారా నాతో మాట్లాడారు.

పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను వీడిపోదు." నా భర్త స్వస్థతలు, యీ అద్భుతాలను బట్టి ప్రభువు గొప్ప వాక్యాన్ని జ్ఞాపకం చేసారు. 1కొరింథీ 7:16

""ఓ పసీత, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమ తెలియును."

నాకు తెలిసిన రెబ్బకక, శశికళ్గార్లు హిందా సాంప్రదాయంనుండి రక్షింపబడి గణనీయమైన సేవలు చేస్తున్నారు. ఫోనుద్వారా యిద్దరి వాక్యపరిచర్య పఘలితంగా నశించిపోవు ఆత్మలు, రహస్యంగా క్రీస్తును వెంబడిస్తూ అవమానాలనెదురుకనేవారు ఆత్మీయంగా బలపడడానికి దేవుడెంతో కృపనిస్తున్నారు. దేవునికే సోత్రతము మహిమ కల్గుగాక. రక్షకుని స్వరం ప్రోగ్రాము గార్చి మా స్వకీయులకు తెల్పాను. నా అనుభవంలో పౌలు మాటలతో ఏకీబభవిస్తాను. మనము విశ్వాసులముగా జీవించాలని నిశ్చయిసేత పసీత తాను పోరాటాలు తప్పవని శోధనలు, శ్రమలు బాధలలో దేవుని హాసతముంటుంది. గానీ మనము మన ప్రయాస కొనసాగించాలి.

ఎపెఫసీ 6:12 ""మనము పోరాడునది శరీరులతో కాదు. అంధకార సంబందవైన లోకనాధులతో, ఆకాశమండలమునందున్న దురాత్మల సమాహాంతో పోరాడుచున్నాము. అందుకే శక్తిగల వారమవ్వాలంటే సర్వాంగ కవచము ధరించుకోవాల. సత్యమను దట్టి, నీతియను వైమరువు సిద్దమనససు అనే జోడు, విశావాసమనే డాలుతో అగ్ని బాణాలను ఆరాపలి. నా సమస్యలు, యిరుకులు ఇబ్బందులలో దేవుని హస్తాన్ని వెదకుట నేరచుకున్నాను. ఫిలిప్పి 1:21 పౌలుతో కలిసి చెప్పగలను. నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నారు. దేవుని కుమారునియందలి విశావాసం ద్వారా జీవిస్తున్నాను. ఆయన కృపను నిరర�కము చేయను. నేను జీవిస్తున్న నేటి జీవితము అది దేవుడిచ్చిన బహుమానమే. ఆయన కృప ప్రేమ కనికరంలో నా గొప్పకాపరి నాలో ఆయన జీవాత్మనుంచారు. నా బాబు మరణం ద్వారా కన్నీటిలోయలో కష్టాల నిశిలో కీర్తించు ధన్యత నిచ్చారు. హల్లెలూయ. ఆమెన్.

55

Photograph from page 68 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 68

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

సాక్ష్యం 8. నిజరక్షకుడు పరలోకం చేరచు క్రీస్తును

కనుగొన్నాను.

శ్రీనివాసరెడిడ్ గండాల, అమెరికా

యెషయా 41:13."భభయపడకుము

నేను నీకు సహాయము చేపసదను.

లాకా 19:10. "నశించిన దానిని

వెదకిరక్షించుటకు క్రీస్తు ఈ లోకానికి వచ్చారు." బాల్యము :-

నా పేరు శ్రీనివాస్ మాది ఆం్రదప్రదేశ్లో కృషాణజిల్లాలో మంగళ్గిరి, కావున నా బాల్యమంతా తల్లిదండ్రులతో హిందామతాచారాలు పాటిస్తూ ఆనందంగా గడిపాను. నాకు పది సంవత్సరాలు వయససు వచ్చువరకు నా తల్లి దండ్రుల ఆచారాలలో విగ్రహపూజలు చేసాము. అమ్మనాన్న కూడా హిందామతంలో గొప్ప భక్తి పాటించేవారు. మాకు చాలా ఆస్తిపాస్తులుండేవి. కానీ మా నాన్నకు ఉబ్బసం వ్యాధివల్ల పనిచేయలేక చాలా ఆస్తిని పోగొట్టుకున్నాము. నాకిద్దరు అకకయ్యలున్నారు. నేను చిన్నవాడిని. రాత్రంతా దగ్గుతో బాధపడిన మానాన్న మంచంక్రింద బాడిదపపడితే కళ్ళితో నిండిపోయేది. తీవ్రవ్యాదితో నుంటా అన్ని దేవతలను తలచుకొని విసిగిపోయి, యేసుప్రభువును కూడా స్మరించాలని ఆశించాడు. చివరకు ఏ దేవుడు నిజమైన దేవుడో ఆ దేవుడు కనిపంచి నా రోగం తీసివేయాలని ఏడసతూ దీనంగా వెు��పెటాటడు. నిజమైన దేవుడు కనిపేసత సేవిస్తానని నిబంధన చేసికున్నాడు. ఆ రాత్రి సజీవుడైన దేవుడుగా క్రీస్తు దర్శనమిచ్చారు. క్రీస్తు ఎవరో తెలియదు. బైబీలు చదువుట అనుభవంలేదు. తనకు కనిపంచిన క్రీస్తే నిజదేవుడని నమ్మిన నాన్న వెంటనే బైబీలు దొరికే ప్రైస్తవుల నుండి సంపాదించుకొని ఆసక్తితో చదివారు. ఆయన అనుభవంలో దేవుడంటే అవసరాలు తీర్చివాడు ఆపదల వెుకుకల వాడంటారు గానీ ఈ బైబీలులో సత్యాలు తెలిసికొన్న తర్వాత, శ్రమల్లో ఆదుకొనే దేవుడే కాదు. పాపాలనుండి రక్షించే రక్షకుడు. అంతేకాదు

56

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు మరణించిన తర్వాత రెండే స�లాలంటాయి. నరకము, పరలోకము. వీటిలో కేవలము రక్షణపొందిన వారికి ప్రత్యేకించబడిన స్థలము పరలోకమునకు వార్సులగుధన్యత నిచ్చేది క్రీస్తు రక్తం గనుక ఆ రక్తంలో కడుగబడి, పాపకషమపొంది క్రీస్తే నమ్మదగిన వారని నమ్మి, రకషనానుభవం పొందారు. ఎవరైనా పాపాలు చేస్తూ చనిపోతే నరకము తప్పదు. మానవనైజసవాభావము పాపము. పాపినని గుర్తించుట ప్రథమవెుట్టు. క్రీస్తును నమ్మి పాపాలు ఒప్పుకొని కషమకోరితే ప్రాయశ్చిత్తం చేస్తారని మా అమ్మకు నచ్చిజైపపగా మొదట్లో చాలా వ్యతిర�ంచింది. క్రీస్తు నమ్మిన వారితో ప్రార్థనలు బోధలు చెప్పించుకోవాలని ఆశించే నాన్న గారిదగ్గరకు వచ్చు క్రీస్తు విశ్వాసులను ఆటంకపర్చిది. ఆమెకు కూడా క్రీస్తు దర్శనము కలిగంది.

""నీ భర్త నిజరక్షకుని తెలిసికున్నారు నీ భర్తకు పరిపూరణ ఆరోగ్యాన్నిస్తాను. అన్ని చూచుకొని సంరక్షించగల సమరు�డనని" తెల్పారు. అమ్మ కూడ క్రీస్తు విశ్వాసిగా మారింది అమ్మనాన్న ప్రైస్తవ మతం సీవాకరించి బాపీతస్మము పొంది, వాక్యము, ప్రార్థన, సహవాసములో రో�, ఆత్మీయు అభివృద్ధి పొందుచా, కుమారుడైన నేను కూడా ప్రార్థించాలని ఒత్తిడి చేసేవారు. నా కంత విశ్వాసము లేదు. మా అకకలిద్దరికీ అప్పటి రోజుల్లో హిందా పద్ధతిలో వివాహాలు చేసారు. పూర్తిగా నమ్మకపోయినా, నేను నా అవసరాల్లో, పరీక్షలలో ప్రార్థించుటకు మాత్రము అలవాటు చేసికోగలాగను. అమ్మ నాన్న ప్రార్థనా ప్రభావము వల్ల మా కుటుంబముల దీవెనలు పొంది నేను చాలా బాగా చదువుకొని ఇంజనీరుగా విద్యను ముగించి, చివరకు అమెరికా ప్రవేశముపొందాను. నారకందువలననో, దేవుని చిత్తంలో ప్రైస్తవ వివాహం, విశ్వాసిగల భార్య కావాలని ఆశమాత్రము ఉంది. సంపూరణ రక్షణ లేదు. ప్రైస్తవ విశావాసంలో నున్న వారు నాకు దొరకలేదు. నా కోరికను బట్టి, నా కొద్ది విశ్వాసాన్ని దేవుడు ప్రేమించి క్రీస్తును నమ్మిన కుటుంబంలో నీలిమ అనే అవ్మాయిని ప్రభువు నాకు భార్యగా యిచ్చారు. వారు అనారోగ్యం ద్వారా స్వస్థత పొందిన తర్వాత ప్రైస్తవులయయారు. మేము అమెరికాలో నుండగా నా తల్లి 2000లో అమెరికాలో మమ్ములను దర్శించింది. ఆమెకు ఆదివారం దేవాలయంలో ఆరాధించుట చాలా యిష్టంగా ఉండేది. ఇం^్లషు చర్చిలో ఆమెకు దేవుని వాక్యం అర�ంకానందన తిరిగి వెళ్ళి పోవాలనుకుంది. తెలుగు ఆరాధనలు

57

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు టి.సి.ఎఫ్.చర్చి వారిచే నిర్వాహించబడే ఆరాధనలకు వెళుిటకారంభించాము. అక్కడ బైబీలు స్టడీ నిర్వహణలో అమ్మతోపాటు నేను కూడా వినుటకారంభించాను.

లాకా 19:10. నశించిన దానిని రక్షించుట్రై క్రీస్తు ఈ లోకంనకు వచ్చారని మా నాన్నగారు నమ్మిన రీతిగా రక్షకుడు క్రీస్తేనని నవ్ముట కారంభించాను. నా పాపస్థితి నాకు పూర్తిగా గ్రహింపునకు వచ్చింది. నా భార్యకు కూడా లోతైన ఆత్మీయానుభవం అప్పటికి లేదు. యిద్దరమా బైబీలు స్టడ�చేయకొలదీ, మానిజస్థితి గ్రహించిపశ్చాత్తాపంతో రక్షణానుభవాన్ని పొందాము. క్రీస్తు లోకాన్ని ఎంతో ప్రేమించారు. అందురకై ఎవరూ నశించాలని యిష్టపడరు. మా రక్షణ్రై క్రీస్తు త్యాగము ప్రేమ గుర్తించి మా జీవితాలను ఆయన పాదాలచెంత సంపూరణంగా సమర్పించి 2001 వ సంవత్సరము నవంబరు నెలలో నీటి బాపీతస్మము ద్వారా క్రీస్తుకు అంకితమయయాము. గతంలో మా యిద్దరి జీవితాలు పోటీతతవాముతో భిన్నాభిప్రాయాలలో గడిచేది. క్రీస్తును సీవాకరించాక ఒకరి కొకరము తగిగంపుతో కషవించుకొని ప్రేమతో ఏకతవాంతో క్రీస్తును వెంబడించుటకు ఆరంభించాము.

రక్షణ పొందకముందు మంచి వ్యక్తిగానే ఉన్నప్పటికి, మంచి కోసం అబదా�లాడేవాడినని రాజీపేవాడిని కానీ సున్నితమైన మనస్సాక్షితో నేడు మరలా తపపుచేయాలంటే భయం ఎకుకవగా నుండి క్రీస్తును ప్రేమించేవారు ఉప్పుగా వెలుగుగా ఉండాలనీ సత్రికయల ద్వారా వెలుగు ప్రకాశింపజేయాలని కొండమీద ప్రసంగంలో క్రీస్తుబోధలు అర్థవంతంగా జీవితసారంగా మాలో నిలిచిపోయాయి. గతంలో త్వరగా కోపప� మనససు మా యిద్దరిలో మటుమాయమయిపోగా నన్ను దైవసేవకు ప్రోత్సహిస్తూ నా భార్య నీలిమా, మీ వెనుక నేనుండి ప్రార్థనా బలంతో నిలబైటటగలను గనుక సంఘబాధ్యతలను సీవాకరించమని ప్రోత్సహించింది. అప్పట్లో టి.సి.యపఫ్ కార్య్రకమాలలో ప్రసిడెంట్గా రెండు సంవత్సరాలు విధి నిర్వహణలో సమరు�డనై క్రీస్తును సంతోషపెటటగలాగను. ప్రియ చదువరీ, నా అనుభవం ద్వారా నేను గ్రహించినది మాతో పంచుకొనుచున్నాను. ఒకడు ప్రపంచం మొత్తం సంపాదించవచ్చు, మంచి కారులు, భవనాలు, సంపద, బలగం స్టేటస్, గొప్పపేరు ప్రఖ్యాతులు గడించవచ్చు చనిపోతే

58

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు మనము ఎక్కడ నిత్యమా జీవింగలము? యీ చిన్న జీవితంలో పాపక్షమాపణ పొంది క్రీస్తుబిడడ్గా మారితే ఎట్లు మరణించినా, ఎప్పుడు మరణించిననా, తప్పక నిత్యజీవము పరలోక ధన్యత గ్యారంటీగా క్రీస్తు దాచుననే నిశ్చయత ఉంటుంది. అది నీకు ఉందా? దేవునిలో జీవించే జీవితమే సార�క్తగల ధన్యతగల జీవితమని గుర్తించవా? వ్యర�కార్య్రకమాలలో నీ జీవితాన్ని వ్యర్థంగా కాలయాపన చేస్తూ, బభక్తికోసం భక్తిలేని బభయంలేని రీతిగా జీవిస్తున్నావా? లోక్తాప్రతాయలు రో� సంపాదన్రై క్రమంగా పెందలకడనే లేచి పరుగులు తీస్తూ ఉద్యోగధర్మం నిర్వాహిస్తూ రానినవువాలు నమవా, చేతకాని మాటలతో అధికారుల మంచి కొరకు యిచ్చకపు మాటలతో ఆరాదిస్తున్నావా? నీ జన్మకు కారకుడైన సృష్టికరత విలువైన అవయవాలనిచ్చి సమర్దతగల తలాంతులనిచ్చి మంచితల్లి దండ్రులు, సన్నిహితులు, కుటుంబము సంఘము, వస్తులన్ని యిసేత ఆయన ప్రేమ్రై పరురగత్తి సాకషమచ్చే సమయము నీ కుందా? నీవు నేను క్రీస్తురకై నిలిచి ప్రభుయేసుని శిష�్యడనై ప్రభు సేవలో పాదుకొని ప్రకటింతను లోకములో పరిశుద్ధుని ప్రేమకదా అని చాటించుటకు సిద్దపడదాం ప్రభువు కృప ఉండుగాక! ఆమేన్!

59

Photograph from page 72 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 72

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

సాక్ష్యం 9. దేవుని తోటలో మంచి సుగంధ పుషపమే

ఏబైల్ అన్నయ్య గారి సాక్షి జీవితము

- సేకరణ గ్రేస్ విజయ, అమెరికా

హెా;్ర 12:1 : "" ఇంత గొప్ప సాక్షి

సమూహము యున్నందన విశ్వాసమునకు

కరతయు దాని కొనసాగించువాడునైన

యేసువైపు చూచుచు పరురగతాతలి.

యోహాను 21:24 : "" యితని సాక్ష్యము

సత్యమని ఎరుగుదము

" యీ మాటలన్నీ అక్షర సత్యాలని అనుబంధంతో చెప్పగలిగిన గంటా ఏబేలు అన్నయ్య చెల్లి గంటా జానుగారి రెండవ అవ్మాయిగా నేను స్పష్టంగా చెప్పగలను. మ అమ్మ సంతోషమ్మ నాన్న గంటా జాను గార్లకు వారి సాక్ష్యానికి గౌరవమచ్చుట ఏబేలు అన్నయ్య వారి వల్ల రక్షణను భవం పొందుటయే.

నేను యిటీవల ఏబేలు అన్నయ్య వదిన పద్మగార్లను గార్చి గొప్ప వివరాలు సేకరించి ఎందరో అభిప్రాయాలు అనుభవాలను జోడించి తన తల్లిదండ్రుల ఔన్నత్యాన్ని అతి సులబభ రీతిలో అమోఘవైన దైవ సందేశాన్ని వ్రాయు గలిగన వారి ఏకైక పుత్రిక ్రపిసికల్లాను అభినందించలేక వూర్కుండలేను పులి నోట పిల్లి పుటటదు. సామెతలు 31: 28,29 ఆమె కుమారులు లేచి ఆమెను ధనయరాలందరు, వారి పిల్లలు వారి తల్లిని ఘనురాలు ధనయరాలు అని పొగుడుతారని వారి పిల్లలు తల్లిదండ్రుల జీవితాలకు ప్రతికలు గనుక అతి సున్నితమైన సంఘటనలతో నీ లిద్దరి ఆత్మీయ జీవితంలో పరిపక్వతను, ఆదర్మాలను చూపించి గలిగిన నేరుపను ప్రశంసించుట నా భాగ్యం.

"" ఆయన తోటలో ఏబైల్ దంపతులు " అనే పుస్తకంలో వ్రాసిన అనుభవాల సంపద నాకు ఎంతో ఆత్మీయతను, ఆధ్యాత్మిక మేలుకలుపును కలిగంచాయి. వారి అవ్మాయి మేరీ ్ర్రిస్కల్లా పుస్తకంలో వివరాలు సేకరించాను. మా గంటా వంశంలోనే గణనీయ సేవలు చేసి, గంటా వారికి ఘనతను దేవునికి మహిమను చేకూర్చిన అన్నయ్య నాన్న గారు గంటా సావేయలు గారు, వారి తండ్రి గంటా పీటరు గారిక ముగ్గురు కుమారులు

60

Photograph from page 73 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 73

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు యిద్దరు కుమార్తెలుండేవారు.

ప్రధమ సంతానము దీవించ బడుతుంది గనుక ఆయన తన తవ్ముడు గంటా జను గారిక అనగా మా నాన్న గారిక అన్నయ్యయే గాక గురువుగా, ఆదర్శ పురుషునిగా క్షమ పాత్రుడిగా వుండేవారని మా నాన్న పంచుకున్న మధురమైన తీయని బాల్య స్మృతులతో మా పెదనాన్న గారి పేరు ఎకుకవగా తెలుపట నాకు తెలసు. ఆ రోజుల్లో విద్యావంతుడు సావేయలు గారు ఒక్కర. తవ్ముడు దానియేలు అసలు అ ఆ లు దిద్దలేదు. మరొక తవ్ముడు విద్యా విహీనుడు కారాదని తాప్రత్యంతో మా నాన్నకు నేలపై అ ఆ లు దిద్దాడట. తాను వేసికున్న చొకాక విప్పి తవ్ముడికి తొడికగవాడట. చదువుకోమని ప్రోత్సహించిన ప్రధముడట చాలా చిన్న వయససులో పెద్ద కుటుంబాన్ని వదిలి అకాల మరణం చెందిన అన్నయ్య పిల్లలందరి పట్ల ప్రత్యేక అనురాగం ప్రేమ

వ్యకత పర్చి అన్నయ్యపై ప్రేమను నిలుపుకున్నారు.

మా నాన్న పసకండరీ గ్గడు టీచర్ వరకు

చదివి ఆ కుటుంబంలో విద్యావంతుడై నందున

అన్నయ్య పిల్లలను ప్రోత్సహాపరచుట వల్ల ఏబేలు

గారి అన్నయ్య యల్.సి.ఇ. చదివినప్పుడు ఆయన

వివాహ బాధ్యత వహించుట మా కందరికీ ఆనందమయింది. మా నాన్న భ.ఎ. తర్వాత భ.ఇడి చదివారు. సి.భఎం సాకళ్ళకు కరస్పాండెంటుగా నిలిచి గణీనయవైన సేవలు చేశారు. పెద్ద పందిరి వేసి ఉయయారులో యింట్లో పెండ్లి చేశారు. ఇక ఏబేలు అన్నయ్య పసలవులలో సామర్లకోటలో నున్న మా యింటికి వచ్చేవారు. మాకు 11 గదులు గల యిల్లు వుండేది. ఒక గది ప్రార్థనా గదిగా వుండేది. అమ్మ ఖా� సమయాలలో మోకరించి ప్రార్థించుట ఆనాటి అనుబంధాలు నాకు బాల్యదినాల జ్ఞాపకాలు. గంటా వారికి నిజాయితీ నిరాడంబరత మంచి తనముండేది. ఏబేలు అన్నయ్య కుటుంబంలో ఎనిమది మంది సంతానంతో గొప్ప అధ్యాత్మిక శిఖరాలు చేరిన ఏకైక వ్యక్తి ఏబేలు అన్నయ్య అని చెప్పగలను. వారి వంశంలోనే నంబరు వన్ వ్యక్తిగా భక్తి జీవితంలో నిలచారు. ఆయన జీవిత మంతా అద్భుతాల నిలయము. మా తాత గారి ప్రార్థనల వల్ల తల్లి పాలు లేని ఏబేల్ గారి నాన్న సావెయలు గారిక సమృద్ధి పాలు లభించాయని అద్భుత గాధ వుంది. ఆ ప్రభావం ఒక్క ఏబైల్ అన్నయ్యకే దగ్గరయింది.

61

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

బాల్యంలో అన్ని మతాలు ఒక్కటేనని వాదించేవాడు. నిత్యవసరాలు తీరితే చాలు ఏ వ్యక్తి అయిన జీవించగలడనే వాడు. భక్తి లేని వ్యర్థ అలవాట్లుకు లోనయి యవ్వన కాలంలో సేవాచ్చుగా జీవించాడు.

అప్పట్లో లేమెన్స్ ఎవాంజిలికల్ సహవాసము వ్యవసా�పకులైన దానియేలు గారు (జాషువా దానియేలు గారి తండ్రి) దీవెనమ్మ గారు సి.భ.యం. సంఘాలలో గొప్ప ఉజ్జీవము తెచ్చిన ప్రముఖ విశ్వాసులు. ఏబైల్ అన్నయ్య చిన్నాయన చిన్నమ్మలు అనగా మా అమ్మ నాన్న వారి సహవాసంతో రక్షణను పొంది సాకలు విద్యార్థులలో మంచి సుబోధలు ద్వారా గొప్ప మారుప తెచ్చే రోజుల్లో ఏబేలు అన్నయ్య వారిని ద]్మంచాడు. అన్నయ్య ఆత్మీయ జీవితం గ్రహించి వారు బాధ్యత వహించి, ఆత్మీయంగా హెచ్చరించారు. మా నాన్న చాలా జ్ఞానంగా మాట్లాడేవారు.

"" సర ఒక్కకక పేరున ప్రార్థించినప్పుడు ఆ దేవుళ్ళు పాపాలు క్షమించ గలిగితే, ఒకరి జీవిత విధానం మార్చగలిగితే అప్పుడే దేవుడని పిలవాలి.

నా పాత రోత జీవితాన్ని మార్చి గలిగితే యేసుక్రీస్తు అని చాలా నచ్చిజైప్పారు. ఎందుకో ఆ మాటలు నవ్మాలని తోచగా మోకరించి ప్రార్థించారు. ముగ్గురు వెుక్రిల్లగానే ఏబేలు అన్నయ్యలో పశ్చాత్తాపం ఆరంభవుయింది. నేను పాపిని నీ సత్యానికి విరోధముగా జీవించానని ఒప్పుకున్నారు. అద్భుతంగా ఆయన జీవితంలో నున్న లోకాశలన్నీ మాయ మయయాయి. గొప్ప శాంతి, నెమ్మది ఆనందం కలిగాయి.

1. యోహాను 5:10 దేవుని కుమారుని యందు విశావాసమంచువాడు తనలోనే సాక్ష్యము కలిగి యంటాడన్న మాట నిజము. పరిశుద్ద జీవితము జీవించుట కారంభవుయింది. ప్రార్థన వాక్యం చాలా యిష్టంగా మారింది. ఒంటరిగా చెరకు తోటల్లో మోకరించి చాలా తీవ్రంగా ప్రార్థించేవాడు. ఏబేలు అన్నయ్య తన తోబుట్టువుల కోసం మా అందరి కోసం భారంతో ప్రార్థించేవారు, వారి సోదరులు రాజారత్నం అన్నయ్య విమలారావు, ఇందిర మాత్రం రక్షించబడ్డారు.

వివాహము :

హెా;్ర 13:4 . వివాహము అన్న విషయాల్లో ఘనమైనది.

వాక్యాను సారవైన వివాహముకై యువకుడైనను ప్రార్థించేవాడు. ఆమె తన తల్లికి ముద్దు భడడ్ ఒక్కటే కుమారెత అని బైబిలు ద్వారా గ్రహించారు. వివాహం

62

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు కొరకు అన్నయ్య వలై ప్రార్థించిన పద్మ అనే యువతి కూడా ఉపవాసంతో ప్రార్థించగా ఆమె పెండ్లి కలలో చూపించి, యిదేను పెండ్లి ఉద్యోగమే లేదా అని వెళ్లాలి చూచారట. వరుడు బంగారు వన్నె సాటు ధరించినట్లు చూచారట.

పద్మ గారి మేనమామ ఆస్తి పరుడైనందన అక్క కూతురి వివాహము ఆస్తి, ఉ ద్యోగము గల వాడితో చేయాలని ఆశించింది. 1 కొరింథీ 14 : 39 : ప్రవచంచుట ఆపేక్షతో ఆ్రేక్షించండి అనే అనుభవంతో పాటు చాలా ఆత్మీయు వరాలు పొందగా వ్యాధిగ్రస్తులు స్వస్థపడుట, దయయాలు యేసునామములో విడుదల పొందుట యీ అద్భుతాలు చేయగలిగన అద్భుత ఆధ్యాత్మికతను పొందుచున్నారు. హల్లెలూయ. యేసుని చూడాలని ఆశించి ప్రార్థించగా చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మినవారు ధనయలని వాక్యం ద్వారా స్థిరపడ్డారు.

తన కంటిజబ్బు కొరకు తానే చేతులుంచి ప్రార్థించి స్వస్థత పొందారు. ఓవర్ సీలు విద్యాభ్యాసం వదిలి దేవుని పిలుపును గ్రహించి సేవకు స్థిరపడ్డారు. కృషాణజిల్లాలలో బందరులో సేవారంభంలో నతానియేలు గారు యిరుగు పొరుగువారు ఆనందేపటలోని వారు అన్నయ్య భక్తిని గౌరవించేవారు. అన్నయ్యకు తగిన ఆధ్యాత్మిక పరిణతిగల పద్మవదిన దర్శనము వాక్యాధారంలో జీవించినందన వీరి దాంపత్య జీవితం అకుల ఆత్మీయపంట పొందారు. యెషయా 42 : 5, 6 ఆమెన్ : గ్రుడిడ్వారి కన్నులు తెరచుట బందీలకు విడుదల యిచ్చే పరిచర్య ముందంటుందని నవ్మారు. నీతి విషయాలు నేను నీ చేయి పట్టుకొని యున్నాను అనే మాట ఆధారంగా పెండ్లి విషయము ఒక నిరణయము తీసుకోగలాగరు. పెండ్లి వణుకూరులో జరిగింది. మ మేనతతవూరు గనుక ఆనందంలో కుటుంబమంతా వెళ్ళాము. ఉజీ�వసరభల సమయములో చాలా నిరాడంబరముగా వేళ్ తాళాలు లేవు. ్రడవ్ములు కంజరి, గొంతెత్తి పాడిన పాటలు పరలోకానందం కలిగంచాయి. నాకు బాల్యంలో మరపురాని జ్ఞాపకం క్షుణణంగా బాగా గురతుంది. బందరు నుండి విశ్వాసులు వచ్చారు. మా అమ్మ తవ్ముడు జీవానందం గారు అనకాపల్లెలో దైవసేవ చేసేవారు. ఏబేలు అన్నయ్య సేవ పట్ల అమతగౌరవంతో ప్రశంసించేవారు. పెండ్లి సాటు ఆయనే బహ�కరించారని గురతు. ఏబేలు అన్నయ్య 25 సంవత్సరాల వేడుక పిల్లల వివాహాలకు హాజరయేయవారు. దైవపరిచర్యలో అవరోధాలు, ఆటంకాలు :

63

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

ఎవరైనా సద్బుక్తితో బ్రతకగోరితే హింస తప్పదు. వివాహం తర్వాత ఏబైల్ అన్నయ్య పద్మవదిన గార్లు కాపురము ఆరంభించారు. పద్మవదిన తల్లి సారెరకై సొవ్ములిచ్చారు. నిత్యావసరాలకు వాడుకొని మగిలిన సొవ్ము సేవార్థము వినియోగించారు. ఉపపుకోసరం తాటాకుబుటట వాడేవారు. నిరాడంబరంగా జీవించేవారు. వీరి జీవితాన్ని హాస్యాస్పదంగా విమర్శించిన కొందరికి జవాబుగా బాల్లిద్దు జాన్గారు వారి అనుభవంతో వీరి వివాహం కేవలం దైవచతతమనియు, పరలోకంలో రెండు బుమ్మ*్న ప్రభువు చేయడం చూచానని చెప్పారు. ఏబైల్ అన్న పద్మవదిన బుమ్మలు దేవుడు దగ్గర చేయుట చూచానన్నారు. ఒక్కొక్కసారి ఒక అర్థణాతో వంట చేయవలసి వచ్చేది. ఏమీ సణుగుకోక విశావాసంతో, ఓరుపతో, నేరుపతో భర్తకు చేదోడువాదోడుగా నిలిచింది. మలాకపట్నంలో మందిర నిర్మాణానికి మట్టిలో శ్రమించి పద్మవదిన తన తోటి విశ్వాసులతో ని]్మంచేవారు. పద్మవదిన కష్టజీవి. తోట పెంచి కూరగాయలు ద్వారా అమ్మన పైకం పొంది యిల్లు నిర్వాహించేవారు. పూలవెుక్కలు పెంచుటలో శ్రద్ధ వహించేవారు. చేతిపనులలో నేరపరిగానుండి ఆమె ఏకైక కుమారెత ్రపిసికల్లాకు గౌన్లు కతితరించుటకు కతెతర లేక కత్తిపీట వాడేవారు. పిల్లలకు చదువు పట్ల శ్రద్ధ కలిగంచేవారు. ఆరంబభసేవ : బందరు సాకళ్ళలో చదువుచూ హాస్టలులో నుండే విద్యార్థుల ఆత్మలపట్ల భారంతో కూటాలు ఏరాపటు చేసి సువార్త బోధించగా అనేకులు ఆత్మీయు మేలు పొందారు. వారిలో ఎ్రపాయిము డేవిడ్ రాజు, జాన్ రాజు, రూబైన్, సావామదాస్, డేవిడ్, వామనమార్తిగార్లు ఒక చిన్నయిల్లు అద్దెకు తీసుకొని పిల్లల విదయకై శ్రమించారు. వారిద్దరు కలిసి అనేక అంశాలపై భారంతో ప్రార్థించేవారు. దర్శనంలో ఒక స్థలాన్ని చూచారు. నెలకు అద్దె 5 రూపాయలు మంచి యివవాలేని స్థితిలో నుండేవారు. అప్పటికే 50 సంవత్సరాలు ఖాళీగా ఉంది. ప్రార్థన పఘలితంగా ఆసు�ల యజమాని ""నెలకు అద్దె 5 రూపాయలే యివ్వండి. మీర తీసుకొనవచ్చు" అన్నాడు. చాల బీడుపడిన స్థలంలో ముండ్లు ముళ్ళ తీగలు ఉన్నపుడు ఏబేలు అన్నయ్య వదిన కలిసి ్రశమచేసి దానిని నివాసయోగ్యంగా మార్చుకొని వాడుకోగలాగరు. ఒక తాటాకుల పాకను ని]్మంచారు. క్రమంగా 1973వ సంవత్సరంలో ప్రార్థనకు హాలు నిర్మాణం కొరకు సతంభాలు నిలిపి ఆగిపోవలసి వచ్చినపుడు నెహెమ్యా కాలంలో నన్బలటుటోబీయా వంటి అవహేాళ్నలన్నీ

64

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు తట్టుకొని చివరకు ఎవరినీ చేయి చాపి చందాలు అర్థించలేదు. యల్.ఇ.యపఫ్. వ్యవస్థాపకులైన దానియేలు గారి ఆదర్శం అదే. ఏబేలు అన్నయ్య ప్రసంగాలు చాలా గంభీరభావాలలో, పెద్దసవారంతో ఎంత ఉజ్జీవంతో నిండి ఆకర�నీయంగా ఉండేది. మా యింటికి వచ్చినపుడు అన్నయ్య మాటలు వినాలని మేమంతా చాలా ఆత్రంగా ఎదురు చూచేవారము. మాకు పెద్దన్నయ్యవంటి ప్రేమ ఆప్యాయత చూపేవారు. మా అవ్మానాన్న కూడా ఆత్మీయంగా కన్నామనే ప్రత్యక్ష ప్రేమ కనపర్చి అన్నయ్య సేవ పట్ల చాలా అతిశయించేవారు. మాలో అన్నయ్య సేవామవరాలు చెప్పి చాల ఆనందించుట నేను చాలా గుర్తించాను. పద్మవదిన సండే సాకలు పరిచర్య ఆసక్తికరంగా సాకగది. కథల రూపంలో ఆత్మీయసత్యాలనందించేవారు. ఆ వయససులోనే పరిశుదాథ్మ తాకిడివల్ల పిల్లలు వారి పాపాల్రై పశ్చాత్తాపపడి కన్నీరు కార్చి వారి తప్పులు సవరించుకొనేవారు. వారి ముగ్గురి భడడ్లకు కూడా బైబిలు చారుటలు తెప్పించి చూపి ఆత్మీయతను బైబిలు జ్ఞానాన్ని బలమైన పునాదిగా వారి హృదయంలో సమృద్ధిగా నింపారు. పిల్లలకు ్రపోత్సాహాం కొరకు కివాజ్, బైబిలు పరీక్షలు జరిపి బహ�మతులందించేవారు. భడడ్ల చందాలు పట్టికగా నియమములతో నిలిపి ప్రోత్సాహం కలిగంచేవారు. చాలామంది పెద్దవారయయాక వారిసేవలో నేరచుకున్న బంగారు వాక్యాలు బంగారమును మంచిన విలువైన భక్తిని నేరాపయని సాక్ష్యమిచ్చారు.

భడడ్ల పెంపకంలో చాల్రాశమలు ఎదురొకన్ననా ప్రార్థన ద్వారా విజయాన్ని పొందేవారు. బుల్లెద్దు జాన్ తాతయ్య చాల నవివాంచేవారు. సవాస్థా వరం గలవారు. వారికి తెలియపర్చిన సమస్యలతో వారు ప్రార్థించి నానె రాసి ఉపవాస ప్రార్థనలు జరిగించగా వాక్యం ద్వారా అభయమిచ్చేవారు. ఒకసారి ప్రసవసమయంలో పద్మవదిన 5 రోజులు ్రశమపడగా ఏబైల్ అన్నయ్య భారంతో ప్రార్థించగా వాగ్దానమిచ్చి బలపర్చారు. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము. యెహ�వా మీ కొరకు గొప్పకార్యములు చేయును. మరొక దర్శనంలో బలమైన భడను చేతిలో పట్టుకొన్నట్లుగా చూచారు. పాప పుట్టిన తర్వాత భడను చేతిలో నంచుకొని కృతజ్ఞతతో ప్రార్థించారు.

ఏ బేలు అన్న ""ప్రభువా ఏమీ తెలియని అమాయక భడను మా చేతిలో పెటాటవు. నీ నిమిత్తము సరైన రీతిలో పెంచుటకు మాకు సహాయము చేయండి." అని దీనంగా ప్రార్థించాడు. మా అన్నయ్యకు ప్రభువు తల్లి మేరీ జీవితమంటే చాల యిష్టము. వదినకు ప్రిస్కిల్ల అంకుల్తో సహకరించి సేవ చేయుట యిష్టము గనుక యిద్దరి

65

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు యిష్టమునకు తగినట్లుగా మేరీ ప్రిస్కిల్ల అని పేరు పెటాటరు. రెండవ భడడ్ బాబుకు నాన్నగారి పేరు సామయల్తో పాటు గొప్ప భక్తుడైన జాన్వెస్లీ పేరు కలిపి పెటాటరు. మాడవభడడ్ ప్రసాతిస్మయంలో రిక్షా కొరకు డబ్బులు కూడా లేవు. సోడా త్రాగుటకు కూడా చేతిలో పైకం లేని దీనస్థితి ఎదురొకన్నారట. జాన్ యివ్మానియేలని పేరు పెటాటరు. సుఖంగా ప్రసవించారు. దానియేలు అయ్యగారు అన్నయ్య వదినలను చాలా ప్రేమించి గౌరవించేవారు. వీరి భక్తి జీవితాన్ని చాలా వెుచ్చుకొనేవారు. భడడ్ల ముగ్గురిని ్రకమశికషణలోను బభక్తిమర్యాదలలోను పెంచారు. పొరుగువారిని గార్చి పిల్లలు తెచ్చే పఫిర్యాదులను సమర్థింపక భడడ్లనే శిక్షించేవారు. బైబిలు పద�తిని అనసరించి బైతతము వాడారు. బిడ్డలు జీవితం ద్వారా ఎన్నో విశావాసపరీకష ఎదురొకన్నారు. పాప ్రపిసికల్లాకు చెవిక్రింద చిన్న కణితి కనిపించగా రడియం థెర్రి అవసరమన్నారు. మాకందరికి ప్రియమైన బుల్లెద్దు తాతయ్య బాపట్లలో సేవలో నుండేవారు. మనమే రడియం థెర్రి యిచ్చేదా�ం. నానెవ్రాసి ప్రార్థన చేశారు. క్రమంగా గడడ్ కరిగిపోయింది. హల్లెలూయ. పసిబాబును చలిలో కప్పుటకు సరియైన దుపపట్లుండేవి కావు.

""ప్రభువా భడడ్లనిచ్చావు. వారికి కపపడానికి బటటలనివవాండి." అని విశావాసంతో అడిగారు. సమయోచితంగా సహాయము లభించింది.

మరొకసారి వెస్లీ ఆటబుమ్మ పొయియలోపడగా తెలియక తీస్తూ చేయి కాలచుకున్నాడు. వెంటనే పద్మవదిన ఆత్మీయజా�నంతో పరురగత్తి సంరక్షించింది. ఒళ్ళంతా కాలకుండా దేవుడు కాపాడాడని స్తుతించారు. ప్రతిఏటా పిల్లల చదువుల పఫీజుల కొరకు పుస్తకాలకోసం ఉపవాసముండి ప్రార్థించారు. ఒకసారి రకతవిరోచనాల వల్ల పాప చాలా నీరసించింది. ప్రతిశ్రములో అన్నయ్య వదిన దర్శనాలు చూచి ఆదరణ పొందేవారు. వదిన ప్రార్థించగా, ఒక ముస్లావిడ తెల్లజుట్టుతో జడకు గంట కట్టుకొని దీపం పట్టుకొని యింటి చుటాట తిరుగుట కనిపంచింది. ""మీరు నన్ను యింటి లోపలికి రానీయకుండా లోపల చుటాట ప్రార్థనాకంచె వేసుకున్నారు కద!" స్థలము లేదు. నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయింది. అది పసైతాను మరొకసారి ఏబేలు అన్నయ్యకు ఒక సింహాము హాని చేయుటకు సిద�ంగానున్నట్లు చూచిన తర్వాత పెద్దబాబుకు రోగం కలిగంది. ప్రార్థన ద్వారా స్వస్థత పొందుట పరిపాటి. ఒకసారి పెద్దబాబు జ్వరం వల్ల బాధపడిన సమయంలో రాత్రి నా కలలో ఒక దొరగారిని చూచానుగా. అందుకే నేనిప్పుడు బాగున్నాన్నాను. ఒకసారి తేలు కుట్టినప్పుడు కూడా ప్రార్థన ద్వారా

66

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు స్వస్థత పొందారు. పెద్దబాబు డి^్ర సమయంలో పద్మ వదిన ప్రార్థన ద్వారా బాబుకు మంచి మారుకలు వస్తాయని తెలిపంది. ఎందువలననో సరిగాగ వ్రాయలేకపోయాడు. తుఫాను వల్ల ఆ పేపరు మళ్ళీ వ్రాయవచ్చిని తెలిసి మంచిమారుకలతో చదివి పాసయయాడు. కల నెరవేరింది.

వెల్లూరు అనుభవము చాల చేదైన శ్రముగా అన్నయ్య వదిన చాలా దు'ఖం వేదన అనుభవించారు. ప్రిస్కిల్లా కాలు పసైకిల్ ప్రమాదంలో నొప్పి చేసింది. కట్టు వేయించగా వెాచిపప ప్రక్కకు వచ్చింది. కాలు స్థిరత లేక పడిపోయేది.

దానియేలు అయ్యగారు, బుల్లెద్దు జాన్ తాతయ్య ప్రార్థించారు. కలలో వెల్లూరు ఆసుప్రతిలో కటుటకట్టినట్లు కనిపంచింది.

వెల్లూరు ఆసప్రతిలో చేరాలంటే చాలా సొవ్ము అవసరమని మరలా భారంతో వేదనతో ప్రార్థించారు. అద్భుతంగా త్వరలో స్వస్థత చేకూరింది. చాల సొవ్ము కట్టవలసి వచ్చిననా మా పెద్దక్క డాక్టు వసంతక్క ఆరోజుల్లో హౌస్ సర�నుగానండగా దయచూపమని దైవసేవకులని సిఫార్సు చేయగా సమయోచిత సహాయమందించి తిరిగి బందరు చేరగా సహావాసములోని సరభయల ఆహ్వానము, ఆప్యాయత మాటల్లో వరిణంచలేనిరీతిగా ఆదరణ లభించింది. దేవుని ప్రేమ చాలా గొప్పది. బిడ్డలు ముగ్గురూ రక్షణానుభవం కొర్రై ప్రార్థించారు. పెద్దబాబుతో ఒకసారి నీవు పసలవులకు వచ్చేసరికి రక్షణతోనంటావు అని నికకచ్చిగా దేవునిలో ప్రవచనాత్మకుగా పద్మవదిన సవాలు నెరవేరింది. పశ్చాత్తాపంతో యిల్లు చేరి సరిచేసుకొని ఆనందించాడు. చిన్నబాబుతో హెచ్చరిక మరపురానిది." చిన్నీ, నేను నిన్ను పరలోకంలో తప్పక చూడాలి." అన్నయ్య వదిన దైవిక జ్ఞానంతో బుద్ధి చెపుచూ ప్రేమలో ప్రభువు వద్ద విజ్ఞాపన చేస్తూ విజయాన్ని సాధించారు. దైవసేవకుల బిడ్డలు పాడయిపోవుట చాల కుటుంబాల్లో చూడగలము. ఏ� కుమారుల దుస్థితి రారాదని అన్నయ్య ప్రార్థన పఘలించింది. కుటుంబములో విశావాసపు అనుభవా*్న చవిచూచారు.

ఒక క్రిస్మస్రోజు యింట్లో సరుకులు లేవు. భారంతో ప్రార్థించగా హైానీ అమ్మగారు పంపారని కవరు పంపగా 20 రూ.లు తో పాటు వాక్యము కనిపంచింది. ""ఆయన మవ్ములను గార్చి చింతించుచున్నాడు. గనుక మీ చింత యావతతూ ఆయన మీద వేయండి." బట్టలు ఇపసీత చేయించుకొన్న తర్వాత చెల్లించేసొవ్ము గురించి కూడా

67

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు దేవునిపై ఆధారపేవారు. సేవా వివరాలు : ఏబైల్ అన్నయ్య సేవలో జయమునకు కారణము ఏకాంత ప్రార్థన. దేవుని సన్నిధి లభించేవరకు ప్రార్థనలో వెుర్ర పెట్టేవారు.

ఆత్మల రక్షణకు, ఉజీ�వముకు, రక్షింపబడిన వారు ఎదుగునట్లు ప్రార్థించేవారు. ఉపవాసముండేవారు. వారి ఆశయాలేమనగా సాక్ష్యము. భద్రముగా కాపాడుకొనుట వాక్యం హృదయంలో దాచుకోవాలి. అనుభవ పూర్వకమైన బభక్తికావాలి. కష్టమైన శోధనలైదురైనప్పుడు ప్రభువులో ఆయన భడడ్లతో పంచుకోవాలి. వీరిసేవలో నాణ్యత గలదు. అసాయ ప్రేమ హీనతకు తావు లేదు. ఆయన పూరణబలముతో, పూర్ణఆత్మతో పూరణవివేకంతో సేవచేసారు. కుటుంబానికి మాదిరిగా ఉన్నారు. ఏబైల్ అన్నయ్య పరలోక పిలుపు : దేవుని భడడ్లకు ఆయన పిలుపు చాల స్పష్టంగా వుంటుందని నేను నా అమ్మ మరణము ముందు ఒక నెలలో ప్రభువును చేరాలి. ఆయన రమ్మన్నారని చెప్పారు. చెప్పినట్లే పరలోక దర్శనం చూచి దాతలు కనిపస్తున్నారు. ప్రభువుల దగ్గరకు వెళ్తాను. నెలముందే సమాధి పెద్దగ చేయండని పెద్దన్నయ్య పీటరు సింగ్ గారిక 3000 రూపాయలు ఖరచుకు యిచ్చారు. ఎంత నిరీక్షణ!

అమ్మ రక్షించిన ఏబేల్ అన్నయ్యకు ఒక సంవత్సరము ముందుగా కుటుంబ ప్రార్థనలో వివరంగా తెల్పారు. ""రాత్రి నేను నా పరలోకపు యిల్లు, గాజు భవనము చూచి వచ్చాను." మరి నేను యింటి బాధ్యతలు చూచుకోవాలా అని వదిన అడిగారు. ఏవెా ప్రభువు తీసుకొని వెళాతరవెా అన్నారు. అలానే జరిగింది. వదినకు కూడా మంగళ్సాతాలు పోగొట్టుకున్నట్లు చూచారు. జాగ్రత్తగా ఉండి ప్రార్థించండి. కమలాపాల్ గారు తెల్పారు. 31 జనవరి 1982 ప్రసంగాన్ని చెప్పుచూ ఆయాసపడ్డారు. గండెపోటన్నారు. తర్వాత ప్రార్థన ద్వారా కోలుకొన్నారు. ""మరణశయ్యనుండి తిరిగివచ్చారా?" పద్మ వదిన అని దు'ఖపడ్డారు.

ఓటికుండను, నేనేమ పనికొస్తాను. నీ సేవకుని జీవిత దినములు పొడిగించండి. అని బ్రతిమలాడి ప్రార్థించారు. ఆ తర్వాత డిపసంబరు 3వ తేదీ అన్నయ్యకు జ్వరం వచ్చింది. ఆసప్రతికి తీసుకొని వెళ్ళారు. ఆసప్రతిలో పలుకరించిన వారితో చక్కగా మాట్లాడారు. ఆయనకు మేలు చేసిన వారికి కృతజ్ఞతలు తెల్పారు. పొరపాట్లు సరిచేసుకున్నారు. మత్తయి 5 : 24 వాక్యము అవలంభంచారు. అన్యభాషలలో

68

Photograph from page 81 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 81

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు అన్నయ్య ఆత్మవశుడై మాట్లాడారు. ఆయన చెప్పిన వింతైన వివరాల్రై చుటాట చేరిన వారంతా ఆశ్చర్యపడి దేవుని ఘనపర్చారు. అందరి విశ్వాసము బలపడింది. సహాో.సాల్మన్ గారి ఆధ్వర్యాన సమాధి కార్య్రకమము బందరులో జరిగింది. నేను పెద్దన్నయ్య అంతా విజయవాడ నుండి సమాదిరకై వెళ్ళి బంధువులందరితో అన్నయ్య గొప్ప ఆత్మీయ జీవిత అనుభవా*్న ధ్యానించి తరించాము. అందరూ సవాంతవ్యక్తిని కోలోపయిన బాధతో ్రశదా�ంజలి ఘటించి అంతిమ వీడోకలు తెలిపారు. అన్నయ్య సేవను ఎంత నమ్మకంగా పద్మా ఏబైల్ వదిన గారు నిర్వాహించారు. భడడ్లకు గొప్ప సంబంధాలు భక్తిగల భడడ్లతో ఘనంగా వివాహం జరిగించారు. అబ్రహాము యెహోషువా పాత్రల గార్చిన ప్రసంగం అన్నయ్య చెప్పగా విన్నాను. ఎన్నటికీ మరువలేను. గొప్ప వకత, గొప్ప విశ్వాసి, గొప్ప ప్రార్థనపరుడు. ఆదర్శిమార్తిని గార్చి తెలిసికొనుట జ్ఞాపకం చేసుకొనుట ధన్యతయే ముగింపు. ప్రభువు ప్రియ దీన సేవకుని సేవ దీవించారు. నా రక్షణానుభవం అన్నయ్యకు ఉత్తరం ద్వారా తెలపగా ఆనందించారు. నాకీభాగ్యం కలిగ అన్నయ్యసాక్ష్యం వ్రాయగలిగనందుకు దేవుని స్తుతియిస్తున్నాను. ప్రిూ నర్సింగ�హాోవ్లో మ్రదాసులో నున్నందన విచారించాను. పిల్ల మనవులు దేవుడాలకిస్తారని ఆశించి పిల్లలతో ప్రార్థన చేయించారు. ఆఖరుదినాల్లో భార్యతో వివరించిన విషయాలు ఆమె చక్కగా పాటించారు.

నాకన్నా మంచి విశావాసం కాపాడుకోగలాగవు. అది ప్రయోగించి సాగిపో. బూస్థాపన బందరులోనే జరగాలి. 1982 డిపసంబరు క్రిపస్మస్ రోజు ఆత్మపరవశుడై అమతానందం అనుభవించారు. నన్ను తాకకండి. పరలోక సంబందిగా పరవశంలో నున్నానని చాల సంబరంగా తెల్పారు. చెల్లి ఇందిరతో, కుమారెత ప్రిస్కిల్లా నాన్నను చేరగానే ""ఇదిగో దేవదాతలు వస్తున్నారు. దాత పాట పాడండి" అని అడిగారు. చివరకు డిపసంబరు 27 తెల్లవారవేళ్ 3 గంటలకు ఉదయాన్నే మహిమ కలిగిన క్రీస్తు వచ్చియున్నారు. వారంతా కిరీటములు నాకోసం తీసుకొని వసతుతన్నారు అని తెలిపారు. ఈ రీతిగా ఏబైల్ అన్నయ్య జయ జీవితం ముగిసింది ఆమెన్, హల్లెలూయ.

69

Photograph from page 82 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 82

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

↑ పైకి / Back to top