Chapter 7 of 16

రెండవ అద్భుతము యేసు చేశారు

రెండవ అద్భుతము యేసు చేశారు :

"ఎడతెగక ప్రార్థన చేయుడి" ఇదే నినాదము మా కుటుంబంలో క్రమముగా అమలు చేసుకున్నాము. 2009 డిపసంబరు క్రిస్మస్ సమయంలో పెద్ద పారీటని ఏరాపటు చేశాము. ఫార్మసీ షాపుల అభివృద్ధి ప్రభువు చేసినందుకు కృతజ్ఞతగా 200 మంది సరభయలను ఆహ్వానించి మా భడడ్ల పాటలు, వాక్యములు వల్లించుట, నా భర్త మేమంతా సాక్ష్యాలు చెప్పుటలో ఘనమైన రీతిగా క్రీస్తును ఘనపర్చాము. మా ప్రార్థనలకు పఘలితంగా సేవ పెరిగింది. మా సంస్థలలో సమాధానం నెలకొంది. ఎంతో ఆనందంగా జీవిత యాత కొనసాగించే తరుణంలో పెద్ద బాబు ప్రశాంత్కు భయంకరమైన జ్వర తీవ్రతతో చాలా కీషణించి బలహీనమయయాడు. ఎంతో ప్రతిభతో పాటలన్నీంటికి డైరకటరుగా సంఘంలో రాణించిన బాబు మాలపడి నీర్సంగా పడియండుట బాధ కలిగంచేది. డాకటర్లు వైరస్ జవారమని చెప్పారు. ఇండియాలో స్వస్థత పొందవచ్చునని అక్కడికి పంపాము. జ్వరం 1050డి^్రలు చేరది. తిరిగి అమెరికా వచ్చేసాడు. తిరిగి డాకటర్లు పరీక్షించనా నీలిరంగుగా మారుట ద్వారా గండెల్లో వ్యాధి కలదని గొంతు బాధ ద్వారా వచ్చిందన్నారు. ఏదో పసైతాను శక్తి పీడిస్తుందని భావించి ఎందరో పాస్ట్ల ప్రార్థన కోరాము. ఒక పాస్టు గారు చెప్పినదేమనగా "అవ్మా, లాజరును బ్రతికించుట దేవుని మహిమ కొరకే కదా!" అన్నారు. అయితే లాజరు వలై మరణించుట తప్పదా? అని భయపడాను. బాబు ప్రశాంత్ ఏ మాత్రమా బాధ పేవాడు కాదు. గండెలో రకతస్రావం జరుగుతుందనియు ఆపరషన్ అవసరమని డాకటర్లు నిర్ధారణ చేశారు. ప్రార్థనయే మా ఆయుధము. నిర్గమ 14:14 "యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు }రకనేయండవలైనని ప్రజలతో చెప్పెను. మేము చాలామంది డాక్ట్లను సంప్రదించుచునే మౌనంగా ప్రార్థనలో కనిపెట్టే వారము. బాబు విశ్వాసిగానుండుట వల్ల వాడు ఒక రోజు మాతో చెప్పిన మాట మాకు ఆశ్చర్యం కలిగంచింది. "డాడీ, మమ్మీ నా జీవిత ర్థదచక్రాలకు సారథి క్రీస్తే. నన్న నడిపించేది దేవుడే కదా!" మా బాధను చూస్తూ ప్రశాంత్ మాకే ధైర్యం చెప్పేవాడు "మమ్మీ నీవే అగ్నివంటి శ్రమలో నున్నట్లు బాధపడుతున్నావెందుకు? నేను చాలా ప్రాంతంగా ఉన్నానవ్మా" అనేవాడు. రెండవసారి అద్భుతంగా మందుల ద్వారా ఆపరషన్ లేకుండా నేటికినీ నడిపిస్తున్న దేవుడే పరమ వైదయడు. ప్రతి దినము పెద్దబాబు

86

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు 13 వాక్యాలు చిన్నబాబు ఆనంద్ 9 వాక్యాలు పాప 5 వాక్యాలు కంఠస్థం చేయుచూ అనేక పాటలు వాయిద్యాలతో పాడుచూ దేవుని కీర్తిస్తున్నాము.

యెహోషువా 24:15 "నేను నా ఇంటి వారును యెహోవానే సేవించెదము" ఇదే మా బలముగా నవ్మాము. యోబు భక్తుడే మాకు ఆదర్శము. కొందరు స్నేహితులు మీరు తప్పు చేశారా? ఎందుకీ శ్రమలు? అనే వారు. మరి కొందరు మాత్రమే "అరుణా, నీది అచంచల విశ్వాసము. నీ తల్లి లలిత గారు గొప్ప విశ్వాసి. ఆమె ఉతతరాలే మమ్ములను ఈ స్థితిలో భక్తితో నుండే ధన్యతనిచ్చాయి. మేము పరలోకం వెళ్ళినప్పుడు అరుణ తల్లి ఎక్కడ? అని ఆమెను చూడాలని ఆశిస్తాము. ఈ శ్రమకు అసలు కారణము దేవుడే నీకు ప్రత్యకషపర్చగలరని మా విశ్వాసము. మన అందరి విశ్వాసాన్ని పరీక్షించి గొప్ప అంతసు�లో మన*్న స్థిరపరచుటకే ఈ శ్రమ అనుమతించారు ఇదే నవ్ము" అనేవారు. యోబు చెప్పినట్లు శోదించబడిన తర్వాత సువరణము వలై మార్చగలరని తెలసుకున్నాను. "నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమయ్యని యెడల నా ్రశమయందు నేను నశించి యందును

"నీ కట్టడలను నేరచుకొనునట్లు శ్రమ నొందుట నాకు మేలాయెను" ఈ మాటలన్నీ కంఠత వాక్యంగా నా బిడ్డలు నాతో చెప్పగా దాన్ని జీరిణంచుకొని మేమంతా నాతో వేదికపై నాటక సాత్రధారులముగా మా విశ్వాసము అనేక చూపరులకు విశ్వాసము పెంచేదిగా ప్రభువు దీవించుట మా భాగ్యము, ధన్యతగా భావిస్తున్నాము

పిలిపఫ్పి 4:3 "దేని గార్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనా ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతా పూర్వాకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి" ఆ వాక్యము ఆధారంగా మేము దేవుని పాటలతో కీర్తించి ఆయనకే మహిమ చెల్లించుట నేరచుకున్నాము. మా పిల్లలలో తలాంతులను ఇతరులు ప్రశంసించినప్పుడు కూడా మౌనంగా స్తుతిస్తాను.

కీర్తనలు 115:1 "మాకు కాదు యెహోవా మాకు కాదు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కల్గును గాక"

ప్రభువు చేసిన మాడవ అద్భుతము :

నేను నా ఇద్దరి భడడ్ల పట్ల ప్రభువు చేసిన అద్భుతాలను తలపోసికుని స్తుతించుచూ నా నలుగర భడ్లను ప్రభువు ప్రేమలో పెంచుకుంటా సాగిపోవు తరుణంలో నాకు

87

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు అనారోగ్యం సంభవించి 2010 జూన్లో అతి నిర్సవైన చేతులు చాలా బలహీన మయయాయి. కనీసము ఒక సాపను కూడా మోయలేని నిర్సంలో నుండగా డాకటర్లు పరీక్షించి వైరస్ ఫీవర్ వల్ల అలసట సిండ్రోవ్ వల్ల సంబభవించిందన్నారు. ఆ పరిస్థితులలో చాలా కృంగిపోయిన సమయంలో నా వదిన నా స్నేహితురాలైన శాంతి నాకు తల్లి లేని లోటు తీర్చింది. నా ప్రక్క చేరి మౌనంగా దైవ వాక్యాన్ని చదివి ధైర్యమచ్చేది.

కీర్తనలు 67 : 1,2 భూమ మీద నీ మార్గము తెలియజేయబడునట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును ఆయన ముఖ కాంతి మా పై ప్రకాశించను గాక" మలకి 4:2 "నీతి సారయడు నీపై ఉదయించను అతని రెక్కలు ఆరోగ్యమునిచ్చును. క్రమముగా నాలో వాక్యబలంతో ఆరోగ్యము చేకూరింది. నా బలహీనతలో ఎన్నో విలువలు గ్రహించాను. నా భర్త అవిరామంగా నన్ను ఆదరించి సహకరించి సహనముతో చూపిన అనురాగ ప్రేమలు మరువలేదు. మా కుటుంబమంతా ఒకరిపై ఒకరు ఆధారపడుచూ ఆప్యాయతతో అతి సన్నిహితులమయయాము. "నా ప్రార్థనా జీవితాన్ని మార్చు ప్రభువా నా భర్త భడడ్లను నేను మార్చుటకు ముందుగా నన్ను మార్చండి. నేను నా కుటుంబానికి దీవెనగా నుంచండి" అని ప్రార్థించాను. కీర్తనలు 30:11 "నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించనట్లు నా అంగలారుపను నీవు నాట్యముగా మార్చియున్నావు" నా భడడ్లలో వాక్యం సమృద్ధిగా నుండుటయే నేను అమ్మ దగ్గర నేరచుకొని నేను వారికి నేరాపను. వారి ప్రగతికి అదే ఆధారము. ఎన్నో కొత్త స్థలాలు దర్శించుట కాక ఇంట్లోనే చాలా జ్ఞాన వివేకాలు వాక్యం ద్వారా నేరచుకున్నారు. ఏ సమయంలో ఏమ చేయాలో సమయోచిత విజ్ఞానం దేవునియందు భయభక్తుల వల్లనే లభిస్తుంది.

దినవృతత 8:3 "ఆహారము వలననే కాక యెహోవా పసలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతకుదురు" యోబు 42:6 "వినికిడి చేత నిన్ను గార్చిన వార్త వింటిని నేడు కన్నులారా చూచుచున్నాను." క్రీస్తులో నేను నా కుటుంబం సన్నిహితంగా నుండుట నేరచుకున్నాము. ఇదే నేను సీవాయ సాక్ష్యంగా నా జీవితానుభవాలన్నీ మీ ముందంచాను.

యెహో 14:14 "నా నామములో ఏది అడిగినా ఇస్తానన్న క్రీస్తు మీకు కూడా ఇవ్వాలని నా ఆనందం మీరా పొందాలని నా ప్రార్థన" ఆమెన్!

ఎన్నితలచినా ఏది అడిగినా జరికగది నీ చిత్తమే ప్రభువా - హల్లెలూయా

88

Photograph from page 101 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 101

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

శాంతినిచ్చి ఆదరించు క్రీస్తు నా రక్షకుడు

- శ్రీలకీ�, అమెరికా ప్లోరిడా

కీర్తనలు 122:6,7 "తండ్రియైన యెహోవా నిన్ను

ప్రేమించువారు వర్థిల్లెదరు. నీ ప్రాకారములో నెమ్మది

కలుగజేయువాడవు." నీకు నా కృతజ్ఞతలు. ప్రియ పాఠకులైన

మీకు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు.

బాల్యము :

నా పేరు శ్రీలకిష్మ. హిందా సాంప్రదాయాలను గౌరవించే కుటుంబంలో నా బాల్యము గడిపాను. నాన్న గారు సివిల్ ఇంజనీరుగా విజయవాడలో ఉద్యోగము చేసే వారు. మా అమ్మ అనిల గారు పాలిటెక్నిక్ పూర్తి కాగానే బంధువగు నాన్నను వివాహమాడింది. మేము ఇద్దరము అక్క చెల్లెళ్ళము. నేను, శీరిషకకతో ముచ్చటైన ప్రేమచే అమ్మమ్మ తాతయ్యల అనుబంధంతో చాలా గారాబంగా పెరిగాము. మా ఇద్దరికీ కంప్యూటర్ కోర్సులు ఎం.సి.ఎ చదివించారు. అక్కకు ఇంజనీరుతో వివాహం జరిగి అమెరికాలో స్థిరపడింది. నేను అమ్మ మాత్రమే మా మొత్తము బంధువరగంలో క్రీస్తు యేసుని ప్రేమ మాధుర్యాన్ని రుచిచూచి ఎరిగినవారము. ఆ క్రీస్తు ప్రేమలోని మధరమలను గ్రహించి ఆ క్రీస్తే సమసత శారీరక ఆత్మీయు రుగ్మతలకు స్వస్థత చేకూర్చువాడని అనుభవపూర్వాకంగా ఎరిగిన వారమై స్థిరంగా క్రీస్తు ప్రేమలో సాగిపోతున్నాము.

మా నాన్న గారి పేరు వెంకటరామానంద చౌదరి గారు. అమ్మ పేరు అనిల నా బాల్యములో ఖమ్మంలో కొంత కాలము కావార్ట్లలో నివసిస్తూ ఉద్యోగము చేసే రోజుల్లో ఎందరో స్నేహితులతో సుపరిచితులుగా గడిపేవారం. ముఖ్యంగా మా ఇంటి పక్క ఒక రక్రైస్తవ విశ్వాసుల కుటుంబం నివసించేది. వారు క్రమంగా కుటుంబ ప్రార్థనలు జరుపుకొనేవారు. వారు మంచి అర్థవంతమైన పాటలు పాడేవారు. ఎన్నితలచినా ఏది అడిగినా జరికగది నీ చిత్తమే. నీ వాకుక్రై వేచి యుంటిని నా ప్రార్థన ఆలకించుమా అనే పాట నాకు మా అమ్మకు చాలా ఇష్టము. యేసు చాలను యేసు చాలను ఏ సమయవైన ఏ స్థితిరకైనా యేసు చాలను నరులైల్ల నను విడిచినను, శరీరము కృంగి కృషించినను, హారించినను నా �శవార్యము, విరోదివలైనను విడిచినను యేసు చాలను అనే తృప్తితో నిండిన వారి పాటల భావాలు నన్ను ఆకర్షించేవి. చాలా మంచి కథలు, ఉపమానాలు

89

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు భావాలు బైబీలు వాక్యం ద్వారా వివరించే వారు. మంచి సమరయుని కథద, తప్పిపోయిన కుమారుడుపై తండ్రి ప్రేమ, దావీదు గోల్యాతను చంపిన వైనం, ఎరికో గోడలు కూలుట యెహోషువా స్తుతి చేయుట నన్ను ఆశ్చర్య పరిచే బైబీలు ధ్యానాలు నా హృదయంలో నేటీకి నిలిచాయి.

నేను 4 సంవత్సరాల వయససునప్పుడే మా అమ్మ పూజలన్నీ మానివేసి క్రీస్తును ప్రార్థించుట ప్రేమించుట ఆరంభించింది. ఆనాటి నుండి రహస్య విశ్వాసిగా జీవించింది. ఆ తర్వాత మా నాన్న గారి ఉద్యోగము విజయవాడలో నిశ్చయవైనందన మేమంతా అక్కడనే విద్యాభ్యాసం ముగించాము. మా అమ్మకు రక్రైస్తవుల స్నేహితులు బైబీలు బహూకరించారు. చాటుగా దాచుకొని రో� చదువుకొని ధ్యానిస్తూ మా అక్కకు నాకు బైబీలు సత్యాలు బోధించేది. మేమద్దరమా ఏమాత్రమే లక్ష్యపెట్టలేదు. మాకు మా అమ్మమ్మ తాతయ్యల పెంపకం ప్రభావం ఎకుకవగా ఉండేది. వారికి విగ్రహ పూజ ప్రియవైనందున, వారితో పాటు మేము కూడా విగ్రహ పూజలలో లీనమయ్యాము. అమ్మమ్మ ఉపాధ్యాయునిగా పని చేసేది. పాఠాలతో పాటు హిందా పురాణ గాథలు నేర్పించినందన క్రీస్తు గార్చి ఆయన ప్రేమ గార్చి ప్రార్థన గార్చి తెలసుకో లేదు. అమ్మ మాత్రమే తన విశావాసంతో క్రీస్తును వెంబడించుటలో స్థిరమనససు కలిగి ఉ ండేది. ఎందరు వ్యతిరకించిననా, అందరి కోసమా భారంతో కన్నీటితో ప్రార్థన చేసేది. మా పరీక్షల సమయాల్లో, మా సమస్యలలో అన్ని అవసరాల్లో ఉపవాసముండి ప్రార్థించేది. నేను భఎస్సీ కంప్యూటరు కోర్సు విజయవడలోనే సిదా�ర్థ కాలేజీలో చదివాను. ఆ తర్వాత ఎంసిఎ కోర్సు మాత్రము హాస్టలులో ఉంటా ఏలారు థెరిస్సా కాలేజీలో రక్రైస్తవ సంస్థలోనే చదివాను. నాకు పరీక్షల సమయంలో మా అమ్మ ప్రార్థనలు కోరదాన్ని. క్రీస్తు తప్పక అమ్మ ప్రార్థనలకు జవాబు ఇస్తారని నా నమ్మకముండేది.

ఒక పసమస్టు పరీక్షలలో విజయము కోసం మా అమ్మను ప్రార్థించమని కోరగా, ఆమె ఉపవాసంతో ప్రార్థించింది. అనుకోని రీతిగా నాకు 3 సరై�కుటలలో అపజయము లభించింది. చాలా శ్రద్ధగా చదివి మంచి మారుకలు లభించే నాకు అపజయం ఎదురొకనుట చాలా బాధ కలిగనందన చాలా దు'ఖించాను. అమ్మ నిబ్బరంగా నిలిచి "నా ప్రార్థన నిరర్థకము కాదమ్మా నేను ఉపవాసంతో ప్రార్థించినప్పుడు విజయము పొందినట్లు జవాబునిచ్చారు. నీవు తప్పక ఉతీతరుణరాలవు కాగలవని నా దృడిడ నమ్మకము అని తెలిపింది. నేను నమ్మలేకపోయాను. కానీ అమ్మ మాటలు ్రతోసి పెటటలేకపోయాను.

90

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు ఏదో మాల ఆశ నిలిచి నిరీక్షణ కలిగంచింది. ప్రార్థన చేసి పండుకోమని అమ్మ సందేశాన్ని మౌనంగా పాటించాను. ఎందుకో దు'ఖముతో ప్రార్థించి నిద్దపోయాను. గతంలో ప్రార్థించిన అన్య దేవతల జ్ఞాపకం రాలేదు గానీ క్రీస్తు ప్రభువు శక్తి గల వాడని అమ్మ చెప్పిన సత్యాలన్నీ గాడింగా నమ్మాను. ఆ మరుస్టి రోజు ఒక అద్భుతము జరిగిది. మాకు విశాఖలో యానివర్సిటీలో సమీపంగా ఉన్న బంధువులు నన్ను ఆ రోజు పలుకరించారు "అవ్మా శ్రీలకి�, నేను యానివర్సిటీకి వెళ్ళగా నీ పేరు ఉతీతరుణలైన లిస్టులో స్పష్టంగా చూచానవ్మా" అని ఆనందంగా చెప్పారు. ఆ తర్వాత కాలేజీ ఏలారులో నున్నందన ఆ కాలేజీ ఆఫీసులో స్పష్టంగా వివరాలన్నీ కనుకుకన్నాను. శ్రీలకీ�, చాలా పొరపాటయిందవ్మా, నీ ఇంటర్నల్ మారుకలు అసలు మారుకలతో కలుపుటకు ఆలస్యవైనందన పొరపాటుగా అపజయముగా రిజల్స వచ్చాయి. ఆ తర్వాత సవరణ లిస్టులో నీ పేరు చూచి చాలా ఆనందించాము. ఇదిగో నీకు వచ్చిన మారుకలు చాలా గొప్పగా వచ్చాయి కంగ్రాట్స అన్నారు.హల్లెలూయా. నిజంగా అమ్మ ప్రార్థించిన క్రీస్తు నాకు విజయాన్ని సిద్ధపరచి నన్ను ఆనందింప జేసారని ఆ క్షణం నుండి క్రీస్తునే వెంబడించాలని నిరణయించుకున్నాను. నేను పొందిన అద్భుతానికి అవాకకయిన వైనం అమ్మతో చెప్పాలని ఆశించాను. గానీ నేను హాస్టలులోనే ఉన్నాను. వెంటనే ఫోను ద్వారా వివరాలు తెలిపాను. నాతో నున్న నా స్నేహితులు, మా లైక్చిరర్లంతా నా పట్ల జరిగిన అద్భుత కార్యాన్ని బట్టి ఆశ్చర్యపడి ఆ తర్వాత నాతో పాటు ఆనందించారు. అమ్మకీ వార్త తెలిసిన వెంటనే దేవునికే స్తుతి మహిమ ఘనత కృతజ్ఞతలు చెల్లించింది. "అవ్మా శ్రీలకీ�, యిది నేను నమ్మిన క్రీస్తు మహిమ పరచుకోగలాగరు. ఆయనను నమ్మిన వారినెన్నడా సిగ్గు పర్చలేరు. ఏ మేలు చేయక మానరు. వినయంతో తగిగంపుతో నమ్మకంతో చేసిన ఉపవాస ప్రార్థనలను దేవుడు ఆలకించే దేవుడు. ఓరుపతో కనిపెట్టు వారికి తగిన రీతిగా జవాబిచ్చి తృపిత పరిచే శక్తి మంతుడే యేసు క్రీస్తు ప్రభువు" నా మనససులో క్రీస్తు పట్ల విశ్వాసము గురి కలిగనను ఇతర దేవతలను పూర్తిగా విస్మరించలేకపోయాను. ఆచారంగా పూజలు చేయుట మానలేదు. ఎందుకో నాలో అలజడి ప్రశాంతత లేని స్థితిలో తప్పు చేస్తున్న అపరాధ భావం నన్ను వెన్నంటేది. అద్భుత రీతిగా ఆ క్రీస్తు ప్రభుని నమ్మిన హిందా మతం నుండి క్రీస్తు విశ్వాసిగా మారిన రజినితో పరిచయం కలిగంది. ఆమె నా రాంమేటుగా నాతో నివసించే ధన్యత ద్వారా నాలో క్రీస్తు పట్ల విశ్వాసము మరింత దృడిం కాసాగింది. నా స్నేహితురాలు అమ్మవలై క్రీస్తు గురించి చాలా ఆసక్తి కలిగంచేలా నాకు తన అనుభవాలతో కలిపి

91

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు నాకు చెప్పగా నాలో క్రీస్తు పట్ల ప్రేమ ఆరంభమైంది. నాలో క్రీస్తు గార్చిన ఎన్నో ప్రశ్నలు మనససులో చెలరగాయి. ఎన్నో ప్రశ్నలతో విసిగించేదాన్ని. ఎన్నో వివరాలు తెలసుకోవాలనే ఆసక్తి తపన నాలో కలిగాయి. ఒకసారి రజినిని అడిగాను నీవు నమ్మిన క్రీస్తును వెంబడించాలనే ఆశ ఉంది గానీ, గతంలో నేను అతి భక్తితో పూజించిన దేవతల ఉగ్రత నాపై నిలిచి శాపాలకు గురి కాగలననే భయం ఉందని తెలిపాను. అప్పుడు రజిని జవాబుగా "శ్రీలా, నిజమైన మారగం సత్యం జీవం క్రీస్తు మాత్రమే. గతంలో నీవు నమ్మిన దేవతలన్నీ మట్టి విగ్రహాలే. వాటికి జీవం లేదు. శక్తి లేదు. అవి నిన్నేమీ చేయలేవు. నీకు భయం వద్దు మనము నమ్మిన క్రీస్తు సర్వ శక్తిమంతుడు సమర్థుడు. క్రీస్తును నమ్మిన వారికి అసాధ్యాలన్నీ సుసాధ్యాలు చేస్తాడు. ఈ విలువైన సలహాలన్నీ పాటిస్తూ క్రీస్తునే నమ్మదలచాను. నా అనుభవంలో హిందా దేవతలముందు ధ్యానంలో పూజించినప్పుడు గురియె�న తృప్తి, శాంతి నెమ్మది కలుగదు గాని క్రీస్తును మనస్సారా ప్రార్థించగా భయం తొలగిపోయింది. ధైర్యము, వింత శాంతి, తృప్తి ఆనదం కల్గుతుందని పూర్తిగా గ్రహించాను. నా స్నేహితులు హిందువులు ముస్లిములు సాధారణంగా అడికగ ప్రశ్న ఏమనగా, మీరు చెప్పినట్లు క్రీస్తు మాత్రమే ఎందుకు నవ్మాలి? రక్రైస్తవులు ఇతర దేవుళ్ళను ఆ్రశయించరు మరియు నమ్మలేరు. మేము అన్ని దేవుళ్ళతోపాటు క్రీస్తును కూడా దేవుడని నమ్ముతాము కదా! మీరు క్రీస్తునే ప్రత్యేకించుకొని ఆరాదించగలరెందుకని? ఇదే మాటలతో వాదిస్తారు. నేనే సాటిగా జవాభవవాగలిగగాను. "నిజమైన రక్రైస్తవులకు మాత్రమే నిజమైన దేవుడెవరో తెలసతుంది. వారు గుర్తించగలరు. క్రీస్తు మాత్రమే పాపములను కషవించగల అధికారము గలవాడు. అన్ని అవసరాలలో అండగా ఉంటారు. సరియైన జవాబులందిస్తారు. ఆయనే ప్రతి వ్యక్తికి చాలిన దేవుడు. ఆయన శక్తిని నమ్మగలిగతే మర ఇతర శక్తిని దేవుళ్ళను నవ్ముటకాశించలేరు. హిందువులకీ స్థిరత లేదు. ఒక్క దేవుడు చేస్తాడని నమ్మకము లేకనే ఎన్నో దేవుళ్ళు కావాలని ఆశ్రయించి పూజిస్తారు." నాలో గొప్ప స్థిరమైన క్రీస్తు పట్ల విశ్వాసమును నా స్నేహితులతో పాటు మా ఇంట్లో మా నాన్న గారు కూడా గుర్తించారు. ఎట్లనగా నేను ఇంట్లో పూజలు చేయుట గుడికి వెళ్ళుట మానివేశాను. మా నాన్న గారికి చాలా కోపము వచ్చింది. నన్ను బలవంతంగా గుడికి తీసుకొని పూజలు చేయమని నిర్బుందించారు మనససులో క్రీస్తును నిలుపుకొని ఆచారంగా నటనగా పూజ చేసి వచ్చేశాను.

92

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

రక్రైస్తవ స్నేహితులతో సహవాసం :

నా స్నేహితురాలు రజినితో కలిసి బైబిలు ధ్యానము, ప్రార్థన చేస్తూ ఆరాధనలలో పాలుగనేవారము. విలువైన వాగ్దానాలు మమ్ములను ఆదరించేయి. ఎల్లప్పుడూ తోడుగా వుంటననియు ఆయన హస్తము చాపి రక్షించే దేవుడనియు విజయమునిచ్చే దేవుడని నమ్మి ఆనందంతో సాగిపోయాము. నాకు అప్పటికి ఎంసిఎ కోర్సు పూరతయింది. అప్పటికి అక్కయ్య శిరీష పెళ�ై అమెరికా చేరింది. నాకు కూడా పెండ్లి చేయాలని ప్రయతి�ంచసాగారు. నేను విశ్వాసినే పెండ్లి చేసుకోవాలని ఆశపడాను. అమ్మ నా నమ్మకానికి ప్రోత్సహించేది. నాన్న పట్టుదల వల్ల ఆయనకు భయపడి హిందా పద్ధతిలో అవిశ్వాసితో వివాహము స్థిరపడింది. నా భర్త ముర�, ఇంజనీరు. గుంటూరు వాస్తవ్యులు నేను నాలో నున్న క్రీస్తు విశ్వాసాన్ని చెప్పేశాను. "నీ ఇష్టము శ్రీలా, ఎవరి ఇష్టం వారిదే కదా" అని నా ఇష్టము అని చెప్పి వున్నించారు. అంతటితో సంతృపిత పడాను. ప్రార్థన చేసుకొనుటకు చర్చికి వెళుిటకే మాత్రమా, ఆటంకము పెట్టలేదు. రజిని జీవితం నాకు చాలా ఆదర్శంగా నిలిచింది. నా విశ్వాసమునకు పునాది ఆమె స్థిర భక్తి జీవితమేనని చెప్పగలను. బైబిలులో సత్యాలను నమ్మినట్లు నాచరణలో చూపించేది. ఇద్దరము ఒకేసారి కోర్సు పూర్తి చేశాము. 10 లక్షల కట్నంతో ఆమెకు వివాహం కుదిరింది. నావలై పూజలు చేయలేను క్రీస్తును నవ్మానని కాబోయే భర్తతో చెప్పగా, వారెవరూ సమ్మతించలేదు. వెుకుకబడులున్నాయి. మా పూజలతో ఏకీబభవించాలని ఒత్తిడి చేశారు. తల్లిదండ్రులు క్రీస్తును వదలివేయాలని హింసించి బాధించి నిర్బుంధము చేశారు. ప్రభువు కొరకన్నీ బాధల్ని ఓరుపగా సహించేది. క్రీస్తును వదులుకోలేదు. చాటుగా బైబిలు పేజీలు ప్రింటు చేసుకొని పుస్తకాల్లో భద్రపరచి చదువుకునేది. 24 గంటల కాలమంతా క్రీస్తు ధ్యానంలో తన మనస్సంతా నింపుకొనేది. హెబ్రీ 13:5 "నిన్ను విడువను ఎడబాయనని" వాగ్దానము పూర్తిగా నమ్మింది. కొన్ని రోజులలోనే వారి కులములోనే క్రీస్తును నమ్మిన విశ్వాసి సంబంధము వచ్చి ఆమెను వివాహామాడగా జయ జీవితముతో ఆనందంగా తన విశ్వాసాన్ని నిలుపుకో కలిగ దేవుని మహిహాపర్చింది. విద్యావంతుడు, అందగాడు, ధనవంతుడు దేవుని ప్రేమించేవాడు దొరుకుట నాకు చాలా ఆశ్చర్యము కలిగంది. ఇద్దరికీ మంచి ఉద్యోగాలు దొరికాయి. విశావాస పరీకషతో విజయం పొందింది. ఆమెను చూచి నా విశ్వాసాన్ని స్థిపరచుకోగలిగగాను. పిరికిగా ఉ ండరాదనియు, ధైర్యంగా క్రీస్తును గార్చి సాక్ష్యమవ్వాలని నిశ్చయించుకొని మా నాన్న

93

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు గారిని ఎదిరించి పూజలు మాని వేశాను. నాన్న గారికి కోపము కలిగంది. నాకు పెండ్లయినందన మౌనము వహించి వదిలివేశారు. 2005లో వివాహము తర్వాత ఇద్దరము అమెరికాలో ఉద్యోగాల్రై దరఖాస్తులు పెటాటము. ఒకే కంపెనీ ద్వారా ప్రయత్నించగా నాకు అనుభవం లేనప్పటికీ ప్రయత్నించగా నాకు వీసా లభించింది. నా భర్తకు వీసా నిరాకరించారు. నేను నమ్మకంతో ప్రార్థించుకున్నాను. ఎవరిపై ఆధారపడరాదని ఆశించాను. అందరా ఆశ్చర్యపడ్డారు. నా తల్లి నా కోసం ప్రార్థించింది. అనుభవం లేదు. పేపర్లు సరిగాగ లేవు ఎలా లభించిందని అందరా ప్రశ్నించారు. కానీ అర్హత లేని నన్ను 40 రోజులు అమ్మ ఉపవాసం ద్వారా దేవుడే నాకు అర�తనిచ్చారు. 2006లో అమెరికా చేరాను. ఒంటరిగా ఉద్యోగము లేకుండా నిలిచాను. మరలా ప్రార్థనను ఆశ్రయించాను. నాలో తప్పును అమ్మ ద్వారా బయలు పర్చారు. అదే మనగా అర్హత లేని నాకు అమెరికా సీటు లభించిన వెంటనే సరిగాగ స్తుతించుటకు జాప్యం చేశాను. పది మంది కుషుటరోగులు స్వస్థత లభించగా ఒక్కడు మాత్రమే క్రీస్తుకు కృతజ్ఞత తెలిపారు. క్రీస్తు ఆనందించారు. కృతజ్ఞత అవసరమని నాకు తెలిపారు. చివరకు ఒకల్హాోమాలో ప్రప్రథమంగా ఉద్యోగం లభించింది. అమెరికా జీవితంలో విభిన్న పోరాటాల్లో ఆత్మీయ బలం పొందాను. విజయవాడ కృపానిధి సంఘ సరభయలైన గ్రేస్ విజయాంటీ సరభయలు విజయకుమారి, విజయలకీ� గారు వారి స్నేహితులు రూపాంటీ, హావీలకకయ్య, భారతీ ఆంటీ, బాలాంటీ గార్లు బాధ్యతతో ప్రార్థించేవారు. వారి సహవాసంలో చాలా ఆత్మీయు మేలు పొందాను. బాపీతస్మం పొంది బలపడాను. ఒకల్హాోమాలో రక్రైస్తవుల సహవాసం లభించింది. రఖా ఆంటి చర్చి సహవాసం లభించింది. సమయోచితంగా ఎంతో సహాయం ఆమె ద్వారా పొందాను. నా భర్త ముర� ఇండియాలోనే ఉండగా ఒంటరిగా చాలా నలిగిపోయాము. ప్రార్థనయే ఆధారవైంది. ఎంతో అద్భుతంగా నిరాకరించబడిన విసా తిరిగి నా భర్తకు ఉద్యోగము ద్వారా అమెరికా ప్రవేశార�త పొందారు ఇది ప్రార్థనా పఘలితమే. 2008లో ఇద్దరం అమెరికాలో కలిసి ఆనందించాము. బాలిటమోర్లో ఇద్దరం కాపురము పెట్టి నెల గడిపాము. ఫ్లోరిడాలో ఉద్యోగము మార్చారు. ఎందరికో ఉద్యోగ అవకాశాలు లోటయిన రోజుల్లో నా భర్తకు ఉద్యోగం రావడం అద్భుతమే. నేను ఫ్లోరిడాలో చేరాను. 9 నెలలు కలిసి ఉన్నాను. ప్రభువు నాకు ఆశ్చర్యంగా ముందుగా తెలియజేసినట్లు గర్బుపఘలము దయచేశారు. రెండు స్థలాల్లో ఉద్యోగమచ్చారు. వీసా ఇద్దరికీ పొడిగించారు. క్రీస్తుపై

94

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు ఆధారపడినప్పుడు లభించిన పఘలితమని సాక్ష్యమవ్వగలను. 2010లో ప్రభువు బయలుపర్చిన రీతిగా గర్బువతిగా నున్నాను. ఎన్నో ఇబ్బందులు ఆరోగ్యరీత్యా ఎదురొకని పడకపై విశ్రాంతి అవసరవైంది. ఎన్నో అవరోధాలు కలిగాయి. అప్పట్లో ప్రేయర్ పసల్ వారితో పరిచయాలు కలిగాయి. నయా జైర్సీలో రావే చర్చి వారు నిర్వాహించిన పసల్ఫోన్ ప్రార్థనలు రాత్రి వేళ్ 9 గంటల నుండి ఆరంభవుయేయవి. సులోచనా ఆంటీ పరిచయం నా భాగ్యం. ఆమెతో ఫోనులో ప్రార్థనలు నాకు చాలా ధైర్యము ఇచ్చేవి. ఆ తర్వాత గ్రేస్ విజయాంటీ ద్వారా సులోచనాంటీ పరిచయంతో పాటు శశికళా ఆంటీ, అజరయ్య అంకుల్ గారు చికాగోలో నిర్వాహించే రక్షణ స్వరము శుభవార్త ప్రసంగీకులతో పరిచయం కలిగంది. నాకు లభించిన సమయాన్ని బట్టి వారి పసల్ఫోను ప్రార్థనలకు హాజరగుట ను బట్టి గొప్ప ఆత్మీయు మేలు పొందాను. నా విజయాలన్నీటికి ఎందరో ప్రార్థనల పఘలితమని నమ్ముతాను. ఇంతలో నాకు డెలివరీ సమయం దగగరైంది. అమ్మ నా దగ్గరకు రాలేదు సహజంగా ప్రసాతి కష్టమన్నారు. ప్రేయర్ పసల్కు ఫోను చేసి వారితో ప్రార్థనలు చేయించుకున్నాను. ఆదివారం రెండు గంటల సమయంలో ఆసప్రతి చేరి డెలివరీ పడక నుండి చికాగో శశికళ్ అజరయ్య గార్లతో ప్రార్థన చేయించుకున్నాను. సులోచనాంటీ గారితో కూడా ప్రార్థన చేయించుకున్నాను. అద్భుతంగా సహజంగా ప్రసాతి ద్వారా పాపను పొందాను. ఆ తర్వాత గంటకు అమ్మ విజయవాడ నుండి నేరుగా ఆసప్రతి చేరి పాపను నన్ను చూచి ఆనందించి దేవుని స్తుతించింది.

ఆపరషన్ ద్వారా డెలివరీ జరిగి ప్రమాదం తప్పించిన ప్రభువు కృపను బట్టి చాలా స్తుతించాము. నా జీవితంలో ఎన్నో అనుభవాల్లో క్రీస్తు నా ప్రార్థనలన్నీ ఆలకించి సమయోచిత సహాయము లభించిన రీతిని బట్టి నేను నమ్మిన క్రీస్తు గొప్ప దేవుడు. విగ్రహాలన్నీ వ్యర్థవైనవి. నా బంధువులైందరో ఈ గొప్ప దైవుని శక్తిని నమ్మలేని వారిగా ఉన్నారని నా బైంగ. వారి కొరకు ప్రార్థిస్తున్నాను. నా స్వకీయులంతా నిజదేవుని నమ్మి గొప్ప దీవెనలు పొందునట్లు చదువరులంతా ప్రార్థించాలని నా ప్రార్థన.

"రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ఆశ్చర్యకరుడు ఆలోచనకరత బలవంతుడైన ప్రూ. నితయడగు తండ్రి సమాధానకరత నా రక్షకుడు హల్లెలూయా!

95

Photograph from page 108 of Bhoodingantha Kreesthu Prabhuni Saakshulu
పేజీ 108

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు

ముఖ దర్శనము ద్వారా క్రీస్తు నా విశ్వాసాన్ని

స్థిరపర్చారు

- జి. ర�ాన్సీ,

నయాజైర్సీ, అమెరికా

మీకా 7:8 "యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను.

రక్షణ కరతయగు నా దేవుని కొరకు నేను కనిపెటైటదను. నా దేవుడు

నా ప్రార్థన ఆలకించను. నా శ్రతువా, నా మీద అతిశయించవద్దు.

నేను అంధకారమందు కూరచున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును. ప్రభువు కృపలో మీకు నా వందనాలు. నా బాల్యము నుండి మంచి రక్రైస్తవ విశ్వాసములో జన్మించి భక్తి గల తల్లిదండ్రుల పెంపకంలో ఏ లోటు లేని స్థితిలో పెరిగాను. మాడు తరాలుగా రక్రైస్తవులుగానున్నందన సంఘ క్రమము సండే సాకల్కు హాజరగుట, బైబిలు పఠనము వాక్యాలు, పాటలు కంఠతగా నేరచుకోగలిగాను. ఇదే గొప్ప భక్తి అని భ్రవుపడాను. 2003లో అమెరికాలో నివసించే రోజుల్లో అనుకోనిరీతిగా కారు వల్ల నాకు ప్రమాదం జరిగింది. ఈ భయంకర కారు ప్రమాదంలో నేను మరణించే స్థితి నుండి దేవుడు తన దాతల ద్వారా నా కుటుంబాన్ని నన్ను సంరక్షించాడు. కాని కారు నామరూపాలు లేకుండా పాైపోయింది. నాకు పెద్ద దెబ్బలు లేవు గానీ నడుము చాలా నొప్పితో చాలా బాధపడాను. నాకు రక్షణ స్థిరత లేదు. బాపీతస్మము అనుభవాలన్నీ యధారీతిగా జరిగినను క్రీస్తు ప్రేమలో తేలియాడే అనుభవం గానీ క్రీస్తుతో అతి సన్నిహిత సంబంధాలేమీ లేవు. ప్రతిరాత్రి అలవాటు ప్రార్థన చేసికొనేదాన్ని. నడుము నొప్పితో రాత్రి వేళ్ చాలా బాధపేదాన్ని అపపటిల్లో పిల్లలిద్దరా పసివారు. పిల్లలకు ఇంటి పనులు చేత కాదు. నాకు గతమంతా హాయిగా ఆహ్లాదంగా గారాంగా గడిపిన నాకు ్రశమలైన్నో ఆరంభవుయయాయి. అకస్మాత్తుగా ఈ ప్రమాదం వల్ల మా జీవిత విధానం అకస్మాత్తుగా చెల్లాచెదరైపోయిందన్న దిగులు ఆవరించింది. ఆర్థిక సమస్యలు కొత్తగా ఆరంభవుయయాయి. ప్రతి దినము ఏదో క్రొత్త సమస్యలతో సతమతవైపోయాను. వెలుపల బహు పోరాటలు లోపల భయాలు నెమ్మది లేని స్థితిలో నలిగిపోయాను ప్రార్థన చేసుకోవాలన్న కోరికతో ప్రార్థన ఆరంభిసేత సరియైన మాటలు వచ్చేవి కావు.

96

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు దు'ఖంతో ఏడుపు వచ్చేది. మాటలు లేక మౌనంగా ఏడసతూ గడిపేదాన్ని. బైబిలు ధ్యానం నన్ను చాలా ప్రశాంతతో నిలేపది. నిజమే భబైలు శ్రమలో నెమ్మదినిచ్చేది. మార్గమునకు దీప్పు త్రోవకు వెలుగై రెండంచుల ఖడవై, శ్రములో ఓదార్చి నెమ్మది కలిగంచుచు శ్రమలలో ఆయన కట్టడలు నేరచుకొనుటకు మేలైనదని నాకు తెలసు. అదే నన్ను ధైర్యమచ్చి బ్రతికించింది. యేసు నా పక్కన నిలిచిన ప్రసన్నత నాకు కలిగ ఆయన ఉనికిని సన్నిధిని సమృద్ధిగా అనుబభవించేదాన్ని వాగా�నములన్నియు నీవే. ప్రతి వర్స వచనములన్నీ ప్రేమ దీవెనలేనని బాల్యంలో పాడేదాన్ని. ఇన నాకు తెలిసిన ఎన్నో వాక్యాలన్నీ ఎత్తి పెట్టి కంఠతా చెప్పుకొనేదాన్ని. అవే ధ్యానించుట జా�పకవెుచ్చేది. జీవము లేని వ్యర్థ కార్యాలలో హిందువులు సమయం వెచ్చించగా, సజీవుడైన దేవుడు మాట్లాడి కనిపించే దేవుడుగా గల జనులు ధనయలు కదా! నాకిదే ఆసక్తి కలిగ వాక్యాలన్నీ నోటితో చెప్పుకొని ఆనందించసాగాను. నాకిష్టమైన వాక్యాలు అవే.

ఓ్రిగాగ ఇంటి పనులు చేసుకోలేని స్థితిలో నేను ఇంటి పరిచర్య చేయలేని అసహాయ స్థితి నా జీవిత మీ రీతిలో కొనసాగుతుందా? బైబిలు చదువుతా వుంటే కాలం తెలిసిదే కాదు. నా భారమంతా దేవునిపై వెాేపశాను. నా శ్రమలో ఆయన తోడుగా ఇవ్మానుయేలుగా ఉండాలని చాలా ఆశించి ఆయన నా అనుదిన భారాలన్నీ భరించాలని ఆయన కృప ప్రేమను అనుబభవించేదాన్ని. రాత్రివేళ్ నా కిష్టమైన బైబిలు గట్టిగా పట్టుకొని నిద్దపోయేదాన్ని. నాకు తెలిసిన బభకుతలందరితో ప్రార్థన సహాయాన్ని కోరి ప్రార్థన చేయించుకున్నాను. నా తోటి వారు హిందువులుగా నుండేవారు. వారితో చాలాసార్లు సంభాషణలైన్నో సాగాయి. ఒకసారి నేను ఆహ్వానించగా నా స్నేహితురాలు నా ఇంటికి వచ్చింది.

ర�ాన్సీ ఎందుకని మీ రక్రైస్తవులకే చాలా సమస్యలుంటాయి. మా హిందువుల దేవుళ్ళను వెుకుకకుంటాము వెంటనే అనుకున్నవన్నీ జరిగిపోతాయి. నేను సాటిగా జవాబిచ్చాను. "మాకు ఒకే నిజమైన దేవుడున్నాడు. ఆయననే ప్రార్థిస్తాము. మీరు ఒక దేవుడుపై నమ్మకం లేనిచో మరొక దేవుడని నవ్ముకుంటారు. మేము ఎన్ని బాధలు వచ్చిన శ్రమలను ఎదురొకన్నను ఒకే దేవుడిని నమ్ముతాము. నా బాల్యం నుండి నా దేవుడిని నమ్మాను. ఆయన తప్ప వేరవారెవరను తెలియదు. తెలిసినా నా దేవుడిని నేను వదిలేది లేదు నా నమ్మకం స్థిరవైనదని నా స్నేహితురాలు నమ్మింది. నాకు ్రశమలేమీ తగ్గలేదు.

97

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు మరింత విశావాసంతో క్రీస్తుకు దగ్గరయయాను. ఎపపుడా ప్రార్థనలు చేస్తూనే ఉంటావు నీకేమ లాభం కనిపించింది. నీకే అన్ని కష్టాలు శ్రమలు వస్తున్నాయని నన్ను స్నేహితులు విమర్శించేవారు. ఇక నా స్నేహితురాలు మరొక హిందా మతంలో నున్నందున పదే పదే విమర్శంచుట ఆరంభించింది. సాధారణంగా నేను చాలా మత భాషిని. చిన్న జవాబులే ఇస్తాను గానీ, మాటలు పెంచే తత్వం కాదు. కానీ మరలా నా దేవుని నేను నవ్ముతానే ఉంటను. వదిలేది లేదు మరణమైనా హింస అయిన, బాధలున్నా యేసు ప్రేమ నుండి నన్ను ఎడబాపు కలిగంచేదేదీ లేదని చాలా సేపు వాదించాను. క్రీస్తు కొరకు సాక్షిగా ధైర్యంగా నిలబడినప్పుడు దేవుడు సంతోషిస్తారు. ఏదోరీతిగా ఆయన ప్రేమను కనపరచి ప్రోత్సహించగలరని ఎందుకో గండెలోతుల్లో నిరీక్షణ కలిగంది.

ప్రభుని దివ్య దర్శనము :

దేవుని గార్చిన పూర్తి నమ్మకమును గార్చి ధైర్యంగా సాకషమచ్చిన రాత్రి నాకు వింతైన కల వచ్చింది. ఆ కలలో ఒక పెద్ద కొండ ఎతైన స్థలం నుండి మెల్లగా క్రిందికి దిగుట కనిపించింది. అది క్రిందికి దిగింది. మరలా వెనక్కు వెళ్ళుట చూచాను. అది నాకాశ్చర్యం కలిగంచింది. అంత పెద్ద కొండ పచ్చికతో కప్పబడి అత్యంత సుందరంగా కనిపించింది. దానిపై రకరకాల గొలసులు ఆభరణాలు వ్రేలాడుతున్నాయి. గొలసులు గాజులు, కిరీటాలు, పెద్దవి చిన్నవి ఎన్నో వసతువుల మధ్య నా గాజులు కూడా వ్రేలాడుట స్పష్టంగా చూచాను. నా చేతులు గమనించగా నా చేతిలో రో� ఉండే గాజులు లేవు. మొండి చేయి కనిపించింది. ఆ కలను ఎన్నటికీ మర్చిపోలేను. నాకు బాల్యం నుండి చాలా కలలు వస్తూ వుండేవి. ఈ కల తరచా నా కళ్ళ ముందు ఉండేది. నేను ఆ సంవత్సరంలో ఇండియా వెళ్ళాను. అక్కడ తెలుగు క్యాలండర్లు మంచి పటాలతో ఆకర్షణీయంగా ఉన్నవన్నీ చూస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఒక పటము నన్ను ఆకర్షించింది. సరిగాగ గతంలో నా కలలో కనిపించిన కొండ పైకి కిందికి చలిస్తూ పచ్చిని గడిడ్పై బంగారు ఆభరణాలతో కనిపించిన కొండవలై ఉంది. ఆ కొండ పేరు సియోను కొండ అని వ్రాసిన క్యాలండరు పటము గమనించగా నా కలలో కనిపించింది. క్రీస్తు నాకు చూపించిన కొండ పేరు సీయోను కొండగా గుర్తించి అత్యానందబభరితురాలనై చాలా స్తుతించాను. ఈ అనుభవం తర్వాత ఒక సంవత్సరము గడిచింది. పరిస్థితులలో శ్రమలు బాధలలో ఏ మారుప రాలేదు. చాలాసార్లు నిద్ద పట్టేది కాదు. మరొకసారి

98

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు ప్రభువు నా ప్రేమను గుర్తించి మరొక కల నిచ్చారు.

వెలుగు చూచిన రెండవ దర్శనము :

క్రీస్తు కొండ మీద చేసిన ప్రసంగం సారాంశము నాకు కంఠతగా వచ్చు. నేను లోకమునకు వెలురగైయున్నాన్నారు. ఆ రోజు రాత్రి చాలా చీకటిగా ఉంది. నిద్ద రాని సమయము. నాకు }హా తెలసతూనే ఉంది. అరచేయి పసైజులో వింత కాంతి నా ముందు విన్యాసాలు చేయసాగింది. రాత్రి సమయంలో ఒక పక్షి నా ముందు తిరుగుచున్న భావం కలిగంది. ఏమటీ వింత కదలికతో వింత అందము నిండిన విన్యాసాలున్నెడా చూడలేదని చాలా ఆశ్చర్యపడాను. ఈ రీతిగా చాలాసార్లు కనిపించింది. మెల్లగా నిద్దలోకి జారిపోయేదాన్ని

నా మాడవ దర్శనము :

అది అకోటబరు 9వ తేదీ 2004వ సంవత్సరంలో ఆ రాత్రి చాలా సేపు దేవుని వాక్యము చదువుతా ఉండగా కాలవ్యవది తెలియలేదు. రాత్రి 10 గంటలైంది. ఆ రాత్రి నాకు బైబిలు వాక్యాలన్నీ బాగా గురతుంటాయి. "యెహోవా, నా ఆత్మ కీషణించుచున్నది. త్వరగా నాకు ఉతతరమవ్ము. నేను సమాదిలోనికి దిగి పోకుండా, నీ ముఖము నాకు మరుగుచేయకుము. నీయందు నేను నమ్మిక యంచియున్నాను ఈ వాక్యం ధ్యానం చేస్తూ గాడిడ నిద్దలోకి జారాను. ఏదో కలతతో నిండిన కలలు కన్న చుట్టిముటాటయి. ఆ దర్శినమంలో ఎన్నో ఎతైన ప్చ్చిని చెట్లు కనిపించాయి. ఆ చెట్ల మధ్య ఒక పెద్ద భవనం చాలా పురాతనవైన కట్టడం కనిపించింది. ఏదో యుద్ధం జరిగిన సమయంలో గొప్ప పఫిరంగి శబ్దాలు వినిపించాయి. నాకు చాలా భయం కలిగంది. అది నాకు చాలా గురతుంది. పెద్ద పెద్ద పళ�ిములలో హిందువులు ఉపయోగించే కుంకుమ పసుపు రంగురంగుల పొడులు పెట్టి బడి యున్నాయి. పూజకు హిందువులు వాడే పదారా�లుగా గ్రహించాను. అపరిచిత వ్యక్తి ఎవరో అజా�తంగా నిలిచి ఆ పళ�ిములన్నీ బలంగా కాలితో తన్నుచుండగా అవి గాలిలోకి ఎగిరిపోవుట చూచాను. కుంకుమ పొడులన్నీ దువ్మువలై గాలిలో చెదిరిపోతున్నట్లు నేను స్పష్టంగా చూచాను. ఆ తర్వాత చాలా పెద్ద సరపము (పాము) నేలపై నిర్జీవంగా పడినట్లు చూచాను. ఆ పామును బలమైన ్రతాళ్ళతో బందిస్తున్నట్లుగా చూచాను. ఇది చాలా భయంకరమైన కలగా తలంచగా నా

99

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు కళ్లు తక్షణం తెరచుకున్నాయి. నా మంచమునకు ఎదురుగా పెద్ద కిటికి ఉంది. దాని గండా చూస్తే ప్రకృతి దృశ్యాలు నీలి ఆకాశము పక్షుల కిలకిలన్నీ వినిపస్తాయి. ఆ క్షణం మాత్రం యేసు ప్రభువు అతి పెద్ద ఆకృతి కలిగ కూరచున్న బభంగిమలో అతి సన్నిహితంగా కిటికీగండా చూచాను. ఆయన నాపై దృష్టి నిలిపారు. చిరుమందహాసంతో సాటిగా నన్ను చూస్తున్న క్రీస్తు ఆకారం చూచాను. సాటిగా ముఖం కనిపించలేదు. ఆయన కుడి భాగం కనిపించింది. తర్వాత కదలిక గమనించాను. మెల్లగా నావైపు తిరిగి చిన్నగా నవ్వారు. నేను మెలకువగా కళ్ళు తెరిచి యండగా చూచిన దృశ్యవే. పరమానందంతో అర యేసయ్యాను చూస్తున్నానా? అంటా అప్రయత్నంగా నా రెండు చేతు*్న చాచాను. ఆకాశమంత ఆకారంతో యేసు నిలిచారు. ఆయన పాదాలు నేలను తాకుతున్నాయి. ఆయన చేతిలో ఒక చిన్న చీమంతగా ఉన్నాననిపించింది. నిండు పున్నమలో చంద్దకాంతి వలై గొప్ప కాంతితో వెలిగిపోతున్నారు. నా కళ్ళను నేను నమ్మలేకపోతున్నాను. ఆహ్లాదంగా ఉత్సాహంగా భావిస్తూ నన్ను క్రీస్తు తీసుకువెళ్ళతే ఎగిరి వెళాిలన్నీ ఆశ కలిగంది. వెంటనే ఎవరో మతుతమందు పెట్టినట్లు నా కళ్ళు మాతలు పడసాగాయి. నా శరీరము నిస్సతతువగా నిర్సపడింది. అసహాయంగా నిలిచి "యేసయ్యా, నీవు నాకు కనిపస్తూనే ఉండాలి. నిన్ను చూడాలని ఆశతోనున్నానయయా" అంటా అరుస్తూనే వున్నాను. యేసయ్యా నా ముందే ఇంకా నవువాతా కనిపస్తూనే ఉ న్నారు. అప్పుడు గడియారంలో 1.05 ఎ.ఎం. రాత్రి ఒంటిగంట సమయం దాటింది. యేసు ఆకారమంకా నా ముందే ఉంది. నవువాతూ నన్ను చూసాతను ఉన్నారు. నా యేసయ్య నా యేసయ్యా నన్ను ఎన్నడా విడిచిపెట్టు. "నిన్ను విడువను ఎడబాయను ఈ వాక్యం నాకు గురతుంది. యేసు నాతోనే ఉంటారని ఆశించాను. నా శరీరము కదల లేని స్థితిలో ఉంది. ఆ కల మాత్రం కొనసాగుతానే ఉంది. రెండవసారి నా కనులు తెరుచుకోసాగాయి. యేసు నా ముందే కూరచుని యండుట చూచాను. అదే నవువా అతి ఆప్యాయతతో కూడిన చిరు మందహాసం నాకీనాటికి ఆ యేసు నవువాను ఎన్నడా మర్చిపోలేను. యేసు లోకమును ఎంతో ప్రేమించెను. అంతటి ప్రేమ నా కొరకే దాచి ఉంచారని అతి సన్నిహితంగా నా జీవితంలోకి దగ్గరగా వచ్చేసారని వల్లించలేని మాటల్లో చెప్పుకోలేని అనుబూతిని ప్రత్యక్షతను అనుభవించాను. ఎంత గొప్ప అపూరూప రూపము. వెంటనే మరలా నా కళ్ళు మెల్లగా మాసుకుపోతున్నాయి.

100

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు ఆ సమయంలో గడియారం ముల్లు 4 గంటల ఉదయం సాచించింది. ఇంత కాలము పూర్తి నాలుగు గంటలకు క్రీస్తు నావైేప చూస్తూ నిలిచారనుటకు కాలమే సాక్షిగా నిలిచింది.

బాల్యంలో అనుభవం :

నేను మా అమ్మన్నాలతో రక్రైస్తవ విశావాసంలో ఆనందంగా గడిపిన బాల్యంలో 6, 7 సంవత్సరాల వయససులో మోషే జీవితం గార్చి చెప్పు దేవుడు తనను కనపరచుకున్నారని అమ్మ చెబుతా ఉండేది. అమ్మ ర�ాన్సీ, మనము సార్యకాంతినే సాటిగా చూడలేము కోటి సార్యకాంతి గల దేవునిని చూడగలమా? ఆ పసి వయససులో ఎండలో సార్యని చూడడానికి విశ్వాప్రయత్నాలు చేసేదాన్ని. కళ్ళు వుండి నొప్పి కలిగంచాయి. నా పిచ్చి పనులు చూచి అమ్మ కోపపడేది. ఒకవేళ్ యేసు నాకు కనిపంచగలిగతే సాటిగా చూడాలని ేాశ కలిగ అభ్యాసము చేయాలని ఆశించేదాన్ని ఈ రీతిగా మేడ మీద రకళ్ళి చూస్తూ ప్రాకీటసు చేసేదాన్ని. కాలేజీ జీవితంలో కూడా క్రీస్తును ఎలారగైనా చూడాలనే కోరిక ఉ ండేది. నా బాధలు శ్రమలు నిండిన నా జీవితంలో నాకు కలిగన క్రీస్తు దర్శనంతో చల్లని చంద్దునిగా కాంతినే నేను చూడలేకపోయాను. నిజముగా కోటి సార్యకాంతిని వించిన కాంతిగల క్రీస్తు నాకు అతి సన్నిహితంగా నిలిచారన్న తీపి జ్ఞాపకము నన్ను సదా వెన్నంటి గొప్ప విశ్వాసాన్ని మిగిల్చింది. ఆ క్షణం నుండి నాలో గొప్ప శాంతి చెప్పనశక్యమైన రక్షణానందం మరలా పుట్టి సమ్మతిగల మనససు మగిలింది. మబ్బు విడిపోయినట్లు నాలో దిగులు అశాంతి దారమయయాయి. రెట్టింపు శాంతి, రెట్టింపు ఆనందం నాలో వెలిగింది. నాలో గొప్ప మేలోకలుపు కలిగంది. లైకికంచ లేని సోత్రతములతో నాకు చేసిన మేళ్ళన్నీ లైకికంచుట ఆరంభించాను. ఎన్నో మేళ్లు చేశారు. నాకు మంచి విద్యనిచ్చారు. వివాహము జయకరంగా జరిగించి అమెరికా జీవితం దానంగా ఇచ్చారు. తెలివైన ఇద్దరు బిడ్డలు, సన్నిహితులైన స్నేహితులు ప్రాంతంగా నుండి ప్రేమించి ఆదరించే స్వకీయులు నిచ్చారు. మంచి భక్తి గల బాల్యాన్నిచ్చారు. మధుర జా�పకాలనిచ్చారు. బాల్యంలో మా నాన్న గారు ఉదయాన్నే లేచి భక్తి గీతాలు పాడేవారు. వేకువనే లేచేదను, స్తుతి గానము చేసేదను. దేవా నా హృదయము నీయందు స్థిరమాయెను. నే పాడుచు కీర్తించెదన్, నా ఆత్మ గానం చేతను" ఈ రీతిగా పాడేవారు.

101

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు నిద్ద చాలక చస్తుంటే ఈ పాటల గోల ఏమటని చిరాకు పేదాన్ని. మా అమ్మ నాన్న చెప్పిన జవాబు నాకు చాలా కాలం తర్వాత సరిగాగ అర్థమైంది. "అవ్మా, నీవు కూడా నీ జీవితంలో క్రీస్తు ప్రేమను సరిగాగ అనుబభవించగలిగనప్పుడు స్తుతించుట మానవు. ఎవరూ నిన్ను ఆపలేరు నిజమే దేవుని ప్రేమ మన*్న బలవంతం చేస్తుంది. నిజానికి డిప్యూటి కలైకటర్ హోదాలో మా నాన్న ఎంతో భజీగా ఉండేవారు. అంత పనుల భారంతో ఉండి క్రీస్తును కీర్తించిన రీతి జ్ఞాపకం వచ్చింది. ఆ నాటి మా నాన్న మాట నేడు నాకు నెరవేరింది. ఆయనను కీర్తించుట ప్రేమించుట కారంభించాను. నాకు తెలిసిన ే్నేహితురాలులకుమా గారు పసల్ ద్వారా రాత్రి వేళ్లో రావే సంఘం వారు నిర్వాహించే ప్రార్థనా సహవాసానికి ఆహ్వానించారు. వారి ప్రార్థనా సహవాసంలో సహా విశ్వాసులతో రో� విలువైన వాక్య సందేశాలు అందరూ కలిసి చేసే ప్రార్థనలు నాలో విశ్వాసాన్ని మరింత అభివృద్ధి పరిచాయి. సాక్ష్యం చెప్పలేని రక్రైస్తవుడు నిజమైన విశ్వాసి కాలేడు అన్నారు. ఎన్నో గొప్ప వాగ్దానాలు ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసే వారు. ఎన్నో ఆధ్యాత్మిక పార�్యాలు నేరచుకోనల్గుతున్నాను. ఆత్మ పూరుణలతో ప్రార్థించుట ఎంతో గొప్ప దివ్యానుభవంగా దేవునిని స్తుతిస్తున్నాను. నా సాకషంలో ఎకుకవ వివరాలు వ్రాయు లేదు గానీ ఆయన దర్శనం నా జీవితంలో అతి ప్రాముఖ్యమైనది. ఆశ్ గల వారి ప్రాణం తృపిత పర్చి వింత శాంతినిచ్చే ఆయన నవువా ముఖం చూచిన నా అనుభవాన్ని మీతో చెప్పాలని ప్రభువు నామంలో మీ ముందంచాను. నా కుటుంబము యెహోషువా వలై అంతా ఆయనను సేవించాలని నా కొరకు ప్రార్థించమని కోరుచూ ప్రభువునందు మీ సోదరి ర�ాన్సీ. ""ప్రభువు యేసు రాజునె నేను చూచిన చాలు. మహిమలో నేను ఆయనతో ఉంటే చాలు." హల్లెలూయా.

↑ పైకి / Back to top