
సాక్ష్యం 10. ఆత్మల జాలరిగా మార్చిన నా క్రీస్తు కీర్తనీయుడు
- పాస్టర్. మోజైస్
మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు సోత్రతములు
అర్పిస్తూ అందరికీ నా హృదయ పూర్వాక వందనాలు
చెల్లిస్తున్నాను.
నేను నామకార్థ ప్రైస్తవకుటుంబంలో, ఆచార
క్రమములో, ఆత్మీయ జీవములేని వాతావరణంలో ఆ బాల్యాన్ని
గడిపాను. నా తల్లిదండ్రులకు రెండవ కుమారుడిని. నాకు తల్లి ప్రేమ, ఆప్యాయత అనుభవించు మంచి ప్రైస్తవ వాతావరణంలో పెరికగ దన్యత కరువైంది. ఎందుకనగా యింటిలో కుటుంబ సమస్యలలో నలిగిపోయిన నా తల్లి నా 4వ ఏట ఆత్మహత్య ప్రయత్నం చేసింది. కొన }పిరితో ఉన్నప్పుడు రక్షింపబడింది కానీ మెదడు చెడిపోయి మతిలేని పసీతగా నేటికీ బ్రతికే ఉంది. జా�నముగల తల్లిగా యిల్లు కట్టుకోలేని అసహాయత గలది.
దేవుని కృప నన్ను వెన్నంటి నడిపించింది. 10 వ తరగతి చదువుచున్న యవ్వన కాలంలో ఆధ్యాత్మిక కూడికలకు యేసన్న గారి పరిచర్యతో పాస్టు దేవదాసుగారి ప్రసంగం నన్ను తాకింది.
మనకు జీవమైయున్న రక్షకుడు క్రీస్తు యేసే. నీ జీవితంలో గమ్యం ఏది? తన చేతులలో రుదిరం కార్చిన యేసుక్రీస్తు నా కొర్రై మరణించి, గొప్ప రక్షణనియ్య వేచియున్నాడు చూడుము ఈ క్షణమే కలవారిని ప్రేమగల క్రీస్తు కనిపెడతున్నాడు. నీ పాపములు ఒప్పుకొనిన యెడల నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక నిన్ను సమసతపాపము నుండి రక్షించి పరిపూరుణని చేసి పరిశుద్ధ జీవిగా తీర్చి ప్రధమ స్థానాన్నిచ్చే ఉత్తమ విద్యార్థిగా లేదా వ్యక్తిగా తీర్చగలరు. నేడే అనుకూల సమయం రక్షణ దినము. కాలయాపనయేల? రమ్ము అని ఆహ్వానించిన రోజు నా హృదయాన్ని క్రీస్తుకర్పించి నా జీవితం ప్రభుకే అని నిరణయించుకున్నాను. అది నా నిర�యంకాదు. పరిశుద్ధాత్ముడే నాలో ఆ భావాన్ని కలిగంచి ఒప్పింపజేసారు. ఇంటరులో క్రీస్తు ప్రేమలో సాగాను
70
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు బాపీతస్మ అనుభవం పొందాను. యిక డి^్ర చదువుచుండగా దేవుని ఆత్మాభిషేకాన్ని అనుభవించి ఆ దయామయుడు, సరవాసృష్టికరత మెల్లని స్వరాన్ని వినగల భాగ్యం పొంది ఆ దేవ దేవుని మనస్సారా స్తుతించి ఆరాధించాను. అద్భుత కార్యాలు ఆరంభవుయయాయి. వాక్యం ద్వారా ప్రభువు మాట్లాడేవారు. 1 తిమోతి 6:11 దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓరుపను సాతీవాకమును సంపాదించుటకు ప్రయాసపడుము.
బ్రతకుతెరువురకై ఉద్యోగం చేయాలని యింటివారి కోరిక మేరకు డి^్ర పూర్తిచేసాను. కానీ ప్రభువు తరుచగా దర్శించుట గమనించుకున్నాను. నాన్నగారిక చెప్పాను. ""నాన్నా, నాకు ప్రభువు పిలుపు స్పష్టంగా తెలసతుంది. నేను పాస్టరుగా దైవసేవ చేస్తాను. అంగీకరించండి." అని ప్రాధేయపడాను. సేసమరా వద్దని చెప్పేవారు. వ్యక్తిగత ప్రార్థనలో ఉపవాసముండి దేవుని చితాతన్ని కనిపెడితే ్రశ�ష్టమని పరిశుద్ధాత్ముడు నాలో ్రేణనిచ్చారు. సర ఆ మెల్లని స్వరానికి లోబడాను. కనీసం 10 రోజులు ఉ పవాస క్రమాన్ని ఆచరించుటకు పూనుకున్నాను. సరిగాగ 8వ రోజు దేవుని స్వరాన్ని, మరొకసారి ముఖాముఖిగా సందించి బోధించిన అనుభవం నా జీవితంలో అపురూప ఘడియు, మరపురాని అనుభవం.
1. "భాబా రవీ, చేపలు పట్టువాని చేతిలో వలగానా, నా వల నీకు అప్పగిస్తున్నాను.
2. వితతువాని చేతిలో వితతనములున్నట్లు నా విత్తనాలను నీకిస్తున్నాను.
3. కోత కోయువాని చేతిలో కొడవలి ఉన్నట్లు నా కొడవలి నీ కిస్తున్నాను."
అని దేవుని స్వరం నాకు బోధించి హెచ్చరించింది. మా నాన్నగారిని ప్రేమతో ఒప్పించి, దైవ్రిలుపు సాటిగా ఉందని నమ్మి ఎవరితో సంప్రదించకయే ఒంటరిగా దేవుని మాటలాధారంగా పసమనరీ విదయకై బయలుదేరి పాస్టు కోర్సు పూర్తి చేసి దేవదాసుగారి వద్ద దైవాసునిగా నేడు నిలిచాను. ప్రభువు మహాకృపలో దైవసేవను ప్రేమించే దైవాసుడు తన కుమార్తెను నాకు భార్యగా అప్పగించారు. ఇక ఏ స్థలంలో, ఎట్లు, ఎవరికి సేవచేయాలో స్పష్టంగా దేవుని చిత్తంకొరకు నేను నా భార్య ప్రార్థన ఆరంభించాము. మేము హనుమాన్ జంకషన్లో ఉండేవారం.
దేవుని స్వరం మరలా స్పష్టంగా వినిపించింది. ""విజయవాడ చుట్టుగంట" నాకాప్రాంతం తెలియదు. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు స్వరం విని విధేయుడై
71
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు సాగిపోయిన వైనం నన్ను ధైర్యపరిచింది. కరప్రతాలు పట్టుకొని యింటింట పంచుతా కొన్ని నెలలు గడిపాను. మందిరము పేరు గురించి కూడా ప్రార్థించగా, హెబ్రీ 12:22,29 వాక్యం ద్వారా దేవుని చిత్తం గ్రహించాను. ""అందువలన మనము నిశ్చలవైన రాజ్యము పొంది, దైవ కృపకలిగి యుందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ్రపీతికరవైన సేవచేయుదము." హిందువుల మద్య సేవ ఆరంభించాను. ""దైవ కృపా ప్రార్థనామందిరము"
అనే పేరుతో సేవ ప్రారంభమైంది. యిల్లు అద్దెకు తీసికొని దిగాను. కొన్ని నెలల తరువాత అనేక కష్టాలు సహించి, ఆర్థిక ఇబ్బందుల నెదురొకని విశావాస జీవితం ఆరంభించాను. ఒక వృద్ద పసీత పరిచయమయింది. ఆ ఒక పసీత కోసం 5 లేక 6 నెలలు ఓరుపతో సేవ కొనసాగించాను. నేడు 50 మందికి పైగా హిందువులు ప్రభువును సీవాకరించగా కొందరు బాపీతస్మమునకు ముందుకు వచ్చారు. రామవరప్పాడులో కొందరిలో చిన్న సంఘం బుంబాయి కాలనీలో కొందరు విశ్వాసులను ప్రభువిచ్చారు. ఎపెఫసి 1లో సంఘం దేవుని ఆలోచన, దాన్ని స్థాపించిందీ ఆయనే ఉదే�శించారు ఆయనే దానికి గవయాన్ని నిర�శించారు. మరతతయి 16:18 ""నా సంఘమును కట్టుదును. పాతాళ్లోక ద్వారాలు దాని ఎదుట నిలువనేరము" కాలాలు మారినా, పరిస్థితులు ప్రతి కూలించినా ఆయన తన సంఘాన్ని కడతారు. ఎందుకంటే అది దేవుని ఆలోచన. ఎపెఫసి 1:6 జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏరపరచుకొనెను.
మా వీధి గీతా మందిరమునకు వచ్చు పూజా పసీతలతో సందడిగా ఉంటుంది. పల్లెటారి అమాయకతవాంతో కలుపుగోలు తతవాంతో అవ్మాజీగారు కృషట దేవుని భక్తితో కాషాయి వపస్తాలు ధరించి యోగిగా నున్న రిటై�ర్ట ఆఫీసరు తాతగారి పరిచర్యకై మా ప్రాంతంలో నివసిస్తూ, మా సేవకు అండగా నిలిచారు. నేడు 100 సంవత్సరాలు పైగా వయససుతో జీవించి ఉన్నారు.
వారు మంచి సాక్షిగా ప్రభువు విశావాసంలోకి నడిపించిన ఆ తాతగారు, నా ప్రభుని సేవలో రక్షణ బాపీతస్మ అనుభవాన్ని పొంది గొప్ప శాంతితో నా బాపీతస్మ పరిచర్యకు పాస్టు షాలేము రాజుగారు సహకరిస్తున్నారు. ప్రభువులో ఆనందిస్తున్నారు. తన 98వ ఏట రొటైట ద్రాక్షరసం తీసుకొని తరిస్తున్నారు.
72
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
గత సంవత్సరం అమెరికా నుండి కొన్ని నెలలు విజయవాడలో సవాంతయిల్లు క్రొత్తగా కొనుకొకని కాపురముంటున్న ప్రైస్తవ కుటుంబాన్ని కనుగొన్నాను. యింటిలో రగత్సెమనెలో క్రీస్తు ప్రార్థించిన పటం చూచి కరప్రతాలు పంచు పనిలో లోనికి ప్రవేశించి పలుకరించగా వీరు దేవుని ప్రేమించువారని గుర్తించి మా సంఘానికి ఆహ్వానించాము. యిటీవల వారు సేకరించిన ఈ తరం సాక్షులు, ఆధ్యాత్మిక కదంబమాల పుస్తకాలు నన్ను, నా చిన్న మందగా నున్న సంఘాన్ని ఎంతగానో ఆత్మీయు మేలులనందించింది.
యిటీవల పవిత్రకేష్రతాలు సందర్శించి ఆత్మీయంగా ఉతే�జితులైన శ్రీ సుందర రావు అయ్యగారు, గ్రేస్ విజయమ్మగారు వారి అనుభవాలను మా సహవాసంలో పంచుకోగా మేము చాలా సంతోషించి దేవుని స్తుతించాము. అమ్మగారికి ప్రభువును నమ్మిన వారంటే చాలా ప్రేమ అభిమానం. అందరి సాక్ష్యాలు వినాలనే ఆశగలవారు. నాది చాలా చిన్నసేవ. చిన్న సాక్ష్యము అయినా నాలో ఉన్న దేవుడు గొప్పవాడు గనుక యీ సాక్ష్యం మీకందించే ఆ ప్రభువుకు వేలాది సోత్రతాలు.
నా సేవ్రై ప్రార్థించండి. అందరమా సాక్షులము. ప్రభువు కృప మనతో ఉ ండుగాక ఆమెన్!
నా అడ్రస్
పాస్టర్. రక.జై.డి. ఆర్. రవి
దైవకృపా ప్రార్థనా మందిరము
డోర్. నెం. 30-20/2-15, గీతా మందిరం రోడడు,
చుట్టుగంట, విజయవాడ.
73

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
సాక్ష్యం 11. నేను నమ్మిన క్రీస్తు నన్ను జ్ఞాపకము
చేసుకొని ఉన్నత విద్యనిచ్చి సాక్షిగా నిలిపారు.
- ఆది/హెాప్సీ, నయాయార్క, అమెరికా
""నీవు నా సేవకుడవు, నేను నిన్ను మరిచి పోజాలను"
పరిచయము :
ప్రభువునకు స్తుతిసోత్రతములు. నా పేరు ఆదిలకీ�. హిందా
కుటుంబం నుండి క్రీస్తును సీవాకరించిన పిదప హెాప్సీగా నా
పేరు మారింది. నా కాలేజీ చదువుల వరకు నేను విగ్రహారాధన చేసేదాన్ని. విద్యార్థినిగా నుండుగా నా స్నేహితులు రక్రైస్తవులైనందన వారితో స్నేహంగా ఉండి వారి రక్రైస్తవ ఆరాధనలలో పాలుగనేదాన్ని. క్రీస్తు ఎవరో తెలియక పోయినా వారితో సండేసాకలులో తోడుగా నుండి కాలము గడిపేదాన్ని. మా దేవతలతో పాటు క్రీస్తు కూడా ఒక దేవుడేనని నవ్మేదాన్ని. మా బంధువులలో చాలామంది విగ్రహాల మధ్య క్రీస్తు పటాన్ని నిలిేపవారు. చాలా కాలము గడిచిన తర్వాత క్రమంగా క్రీస్తు ఎవరో తెలిసికోవాలని ఆసక్తితో తెలసుకోగలిగాను. క్రీస్తు జీవితము గార్చి, పాపము, రక్షణ, సిలువ, పునరుద�నము గార్చి చాలా వివరముగా గ్రహించాను. క్రీస్తు రకతధారలచే మన పాప జీవితం ప్రోకషణ చేయబడి ఆయనను నమ్మినందుననే శక్తివంతులవై విజేతలము కాగలమని నమ్మాను. నా నమ్మకము నాకు ఆశ్చర్యము కలిగంచింది. కానీ పూర్తిగా ఆ శక్తిని ఆశ్రయించి క్రీస్తుతో సన్నిహిత సంబంధబాంధవ్యాలు కలిగనందన నా రక్షణ స్థిరత్రై నా స్నేహితులు భారంతో ప్రార్థించేవారు.
మారుమనససు అనుభవం పొందుట : ఒకరోజు నా స్నేహితురాలు ప్రార్థనా కూటమునకు నన్ను ఆహ్వానించింది. ఆ రోజు దైవజనుని ప్రసంగ సారాంశము ఆ సంగీతములో భావాలు నన్ను ఆకర్షించాయి. ఆ రోజు నా జీవితంలో మరపురాని రోజు. అందరము పాపులము. పాపములను క్షమించే అధికారము క్రీస్తుకే ఉంది. పరలోకములో నిత్యము జీవించే ధన్యత కావాలంటే పాపక్షమాపణ ద్వారా రక్షణ స్థిరత కలిగయండాలి. అప్పుడే నిజమైన శాంతి, ఆనందం కలిగ ఈ లోకంలో జీవితం ఆనంద
74
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు యాత విశావాసయాత్రగా మారుతుందనియు మన జీవితాదికారం ఆయన చేతికిసేత మన కోరికలన్నీ సిది�ంపజేయు సమర్థుడు. ఈ క్రీస్తేనని చాలామంది సాక్ష్యము చెప్పుట ద్వారా నేను నమ్మాను. నిన్నే ప్రేమింతను. నిన్నే సేవింతను. నిన్నే ఆరాదింతను. నీకే నా జీవితం అంకితమస్తాను. ఈ పాటల్లో అర్థవంతా నాకు గ్రహింపు కలిగింది. ఏ మంచి నాలో లేకున్నా వేళ్ నన్ను ప్రేమించావు. సర్వాధికారి ప్రభువు వార్త చాటైదను. నిజమే ఇదే మంచి మార్గమని తెలసుకున్నాను. ఆ రోజే రక్షణ స్థిరత పొంది చాలా శాంతిని పరమానందంతో దేవుని స్తుతించాను. నేను నమ్మిన దేవుళ్ళ వంటి వాడు క్రీస్తు కాదు గానీ సజీవుడు. ప్రేమామయుడు సర్వశక్తి గలవాడు. మా హిందా మతంలో దేవతలు దేవుళ్ళు పెండి�ళుి చేసుకుంటారు. బహు భార్యలుంటారు. ముకోకటి దేవతలలో ఎవరూ శాంతినివవాలేరని నాకు తెలిసిపోయింది. ఈ దేవుడే నాకు అవసరమైన రక్షకుడని స్థిరపడాను. నాకు వాక్యము ద్వారా నా రక్షణానుభవాన్ని స్థిరపరచుకున్నాను.
"మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును. నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమసత దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. నా బాల్యము నుండి మంచి వ్యక్తిగానే బ్రతికాను. అబదా�లాడుటకు భయపడేదాన్ని. అబద్ధాలు చెేప్నవారంటే అసహ్యాంచుకునేదాన్ని. మా బంధువులలో కొందరు భార్యభర్తలు ఒకరి గురించి మరొకరు అబద్ధాలు చెబుతా బ్రతికేవారు. కొందరు భార్యలు భర్తల మోసపు జీవితాలను బట్టి దు'ఖపేవారు. నేను వారి అపనమ్మకాన్ని బట్టి విమర్శించే దాన్ని. నాలో ఈ బలహీనతను గార్చి స్పష్టంగా చెప్పారు. తీరుప తీర్చకుడి. తీరుప తీరచుట నా పని. వాక్యానుసారంగా సున్నితమైన మనస్సాక్షినిచ్చి ఏది మాన్యవైనవో, ఖ్యాతిగలవో తెలియజేసేవారు. అద్దంలో చూచినట్లు వాక్యం నన్ను సరిచేయుటలో నేను ఆనందించేదాన్ని. క్రీస్తు సవాభావవైన క్షమ నాలో నేర్పించారు. దీనివల్ల నాలో దివ్యమైన శాంతి నిండి వుండే దేవుని వాక్యమంటే నాకు మధురమైన భావం కలిగి రుచి చూచి ఎరిగితిని. యెహోవా ఉత్తముడనియు అంటా చూపమని ప్రార్థించగా వాక్యము ద్వారా నాకు నేర్పించి చూపించారు.
యెషయా 43:25 "నేను నేనే నా చితాతనుసారముగా నీ అతిక్ర్మములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసికొనని, ఆది రక్రైస్తవుల పెంతకొస్తు అనుభవం ద్వారా కనిపెట్టి శక్తి పొందాలని ఆశ కలిగయండేదానను.
75
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు దానికి ప్రార్థన, వాక్యము, సహవాసం రొటైట విరచు అనుభవాలు కావాలంటే నాకు బాపీతస్మము అవసరమని గ్రహించాను. దీనిరకై నా స్వకీయులు అభ్యంతరము పెటటగలరని తలంచి తీవ్రంగా భయపడాను. మరలా నాకు జవాబుగా వాక్యం చేతనే కరతవ్యాన్ని బోధించుట నా పట్ల దేవుని కృపయే. మత్తయి 10:28 "మరియు ఆత్మను చంపనేరక దేహామునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయు వానికి మకికలి బభయపడుడి. ఈ సందేశము నాకు బహు ధైర్యము కలిగంచాయి. ఇక ధైర్యముగా బహిరంగ సాక్షిగా నుండాలని నిరణయించుకోగలాగను.
ఒక ఆదివారం ఆరాధన తర్వాతా బాపీతస్మము కావలసిన వారు తీసుకొనవచ్చునని ఆహ్వానించగా నికోదేము గార్చి నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించుట క్రీస్తు వివరించినది నాకు ఆదర్శివైంది. ఇంటిలో ఎవరికీ తెలుపలేదు. ఆరాధనకు ఆదివారం వెళ్ళినట్లే వెళ్ళాను. ఆ తర్వాత ఈ విషయము తెలిసికున్నారు. నా ఇంటి వారు బంధువులంతా నాపై వ్యతిరకంగా నిలిచారు. అవివాహితగా నేను మతం మార్చుకొనుట వలన భవిష్యత్తులో నా పరిస్థితి కి�ష్టము గనుక వారు భయపడి నాకు విరోధులయయారు. గతంలో క్రీస్తును నమ్మకముంచు వారంతా చాలా ప్రేమించేవారు. నాకు అండగా దేవుడే నా అన్నయ్య ద్వారా ఆదరణ పొందు ధన్యతనిచ్చారు. నా నాతన మత సీవాకరణను మా అన్నయ్య వ్యతిరకించలేదు. విద్యాభ్యాసం లో మా నాన్న నాకు అండగా లేరు. ఆ సమయంలో అన్నయ్య చూపిన ప్రేమ ప్రభువు ద్వారా పొందానని నమ్మి స్తుతించాను. ఆ తర్వాత కూడా చాలా శ్రమలు ఎదురొకనవలసి వచ్చింది. అన్ని శోధనల బాధలలో దేవుడే నన్ను కాపాడి నడిపించారు. తప్పించి దీవించారు. ఆ రోజుల్లో ఆం్రధవిశ్వా విద్యాలయంలో మాస్టు డి^్ర చదువులో నన్ను నిలబైటాటరు. ఆ సమయంలో చాలా నిష్టగా భక్తిని ఆచరించే కొందరి విశ్వాసుల సహవాసం లభించింది. లేమెన్స్ ఎవాంజిలికల్ పెఫలోషిప్ వారి సహవాసంలో వాక్య సమృద్ధి చేత నా ఆత్మ బహుగా బలపడింది. ఆ రోజుల్లో ఆదివారాలలో ప్రవేశ పరీక్షలు జరికగవి. సబ్బాతుదినాన్ని పరిశుద్ధముగా ఆచరించుటలో దీకషను ప్రభువే నేరాపరు. ప్రతి అనుభవంలో వాక్యము నాకు ఉపాధ్యాయునిగా నుండి విలువైన పాఠలైన్నో నేర్పించేది. "నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండ నాకు ప్రతిషి�త దినమని నీవు }రకుండిన యెడల ఆ దినము మనోహారవైదనియు, ఘనవైనవని ఎంచి నీ కిష్టమైన పనులు చేయక వ్యాపారము
76
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు చేయక లోకవారతలు చెప్పుకొనక యండినచో నీవు యెహోవాయందు ఆనందించెదవు. దేశము యెక్క ఉన్నతమైన స�లముల మీద నిన్నెకికంచెదను. యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచెదను ఈ వాక్యం ఆదరించింది. నా విద్యాభ్యాసము అనంతరం ఒక కాలేజీలో లైక్చిరర్గా ఉద్యోగము చేయసాగాను. నా భవిష్యత్తు, వివాహము నా ఉ ద్యోగములో స్థిరత గార్చి ప్రార్థించాను. అద్భుతంగా నా కుటుంబీకులతో ప్రభువే మాట్లాడి కల ద్వారా దైవజనుల ప్రవచనం ద్వారా ముగ్గురు ఉన్నత విదయకై అమెరికాకు వీసా లభించనని తెలియజేశారు. నా దీన ప్రార్థన ఆలకించి నాకు జవాబు మరలా వ్యాకధారంగా లభించింది.
యెషయా 44:21 "నీవు నా సేవకుడవు. నేను నిన్ను ని]్మంచితిని. నేను నిన్ను మరిచిపోజాలను." ఎంత గొప్ప వాగ్దానము. నాకు తెలియని బంధువుల ద్వారా నా అమెరికా ప్రవేశం వివరాలు తెలిశాయి. ప్రవేశ పరీక్షలు నేను వ్రాయలేదు గాని సమసతము సిద�మయినవి. ఆ తర్వాత ప్రవేశ పరీక్షలు వ్రాసాను. గొప్పగా మారుకలు రాలేదు గాని వీసా లభించింది. ఆదివారం ఆరాధనలో పాస్టు గారి సందేశం దేవుని చిత్తంలో సమసతము సమకూడి జరుగునని అర్థమయింది. మాస్టర్సు డి^్ర చదువుట్రై అమెరికా ప్రవేశించాను. అన్యప్రాంతంలో దైవ సన్నిధి దారం కాకుండా ఏ శోధనలో ప్రలోభాల్లో పడకుండా ప్రార్థన బాగా చేసుకొనే దానను. నాకున్న కొద్ది డబ్బుతో 10 శాతం ప్రభువు సేవకివ్వాలని ప్రభువే వాక్యం ద్వారా నేరాపరు. పరలోక ధన నిధులతో నిన్ను దీవిస్తానన్నారు. ఈ రీతిగా నాకేలోటు రాలేదు. మరలా దైవజనుని సందేశాల ద్వారా అనుదిన వాక్య పఠన భాగంలో దేవుడు సాటిగా నాతో మాట్లాడేవారు. రొట్టినడిగితే రాయినిస్తారా? చేపనడిగితే పామునిస్తారా? పరలోకపు తండ్రి ్రశ�షటవైనవే తన భడడ్లకు దాచి ఇస్తారని నమ్మాను. విశ్వాసులముగా మనము నమ్మిన దేవుడు నిన్న నేడు రపు ఒకే రీతిగా నుండి భవిష్యత్తు పూర్తిగా తెలిసిన దేవుడు. దేనిని గార్చి చింతించక జీవితంలో నమ్మకమైన దేవునిపై ఆధారపడాలని తలంచాను. విధేయతతో ఆయనపై నమ్మకముంచినప్పుడు ప్రతి ఈవిని దయచేయగలరు. ఇదే విశ్వాసముతో అమెరికాలో చాలా ధైర్యంగా జీవిస్తున్నాను.
మంచి భక్తుల సహవాసం లభించుట టివి పరిచర్యలు నమ్మకంగా చేస్తూ పసల్ఫోను ద్వారా ప్రార్థనలు నిర్వాహించే దంపతులైన గొప్ప విశ్వాసులు పరిచయము కలిగింది.
77
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు వారు అజరయ్య గారు సతీమణి శిశకళ్ గారు హిందా విశావాసం నుండి నా వలై విద్యాభ్యాసం సమయంలో స్నేహితుల ద్వారా క్రీస్తును నమ్మిన గొప్ప అంకిత భావం గల విశ్వాసి వారు ఫోను ద్వారా విలువైన ఆత్మీయపార�ాలు నాకు నేర్పించసాగారు. వారి పరిచయం ద్వారా ఎందరో గొప్ప విశ్వాసుల సాక్ష్యాలు విని ఆత్మీయంగా బలపడుచున్నాను. నేను నయాయార్కలో, అమెరికాలో ఉన్నాను. వారు చికాగో నుండి నన్ను ఒక పర్యాయము దర్శించగా చాలా ఆనందించి దేవుని స్తుతించాను. బంధు ప్రేమను మంచిన క్రీస్తు ప్రేమ అనుభవంలోకి వచ్చింది. ఆత్మీయు తల్లిదండ్రులుగా నేటికీ నాకు మంచి తోడునిచ్చారు. వెబ్సైట్లో వీరి పరిచర్యలు గమనించవచ్చు. విశాఖలో రక్షణ స్వరం మందిరము నిర్వాహిస్తూ ప్రతికను నడుపుచున్నారు. నేను ప్రస్తుతము 2010 సంవత్సరం నుండి ప్రత్యేక శాఖలో మాస్టు డి^్ర పొంది మంచి ఉ ద్యోనిగా స్థిరపడాను. ఎంతో క్లిష్ట పరిస్థితులలో నాకు లభించిన ఉద్యోగము ప్రభువు నాకిచ్చినదని నా నమ్మకము. నేను ్రకినికల్ డైటీషియన్ ఉద్యోగముగా మార్చారు. ఇక నా వివాహము దేవుని చేతిలో ఉందని నా నమ్మకము. నేను నిరీక్షణలో మంచి విశ్వాసిని భర్తగా దేవుడిస్తారన్న నిరీక్షణతో ప్రార్థనా పూర్వాకముగా వేచియున్నాను. తగిన సమయంలో ఆయన తన గపిపలి విప్పి ప్రతి జీవి కోరెకలను తీర్చగలరలనే నమ్మకం నాలో ఉంది.
ఎన్నిక లేని అనామక జీవితం నుండి అందలవెుకికంచి నన్ను తన భక్తుల సహవాసంతో కూడి తన రెక్కల క్రింద కాచిన రీతిగా నేటి వరకు ప్రభువు కాపుదల నిచ్చిన నా రక్షకుడు నాకు అండ కోట దుర్గము. చదవరులందరకూ నేను వినయముతో ఇచ్చు సందేశమేమనగా మన జీవితాన్ని నిర�శించువాడు సజీవుడైన క్రీస్తు ఆయన వాక్యము మన పాదములకు దీపము. త్రోవకు వెలుగు. ఏ దేవుడు కూడా సజీవుడు కారు. క్రీస్తే నిజ దేవుడని నమ్మి నిత్యజీవం పొందండి. ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా దేవా, ఎంచతరమా నీ ప్రేమా. సన్నుతించక సారగదను. ఆమెన్! హల్లెలూయా.
78

బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు
సాక్ష్యం 12. అన్ని పరిస్థితులకు సరిపోయిన రక్షకుడు
నేను నమ్మిన నా యేసు
- అరుణాప్రసాద్, నయాయార్క, అమెరికా
హెా;్ర 6:10-11 ""మీరు చేసిన కార్యమును, మీరు పరిశు
దు�లకు ఉపచారము చేసి, ఇంకను ఉపచారము చేయుచుండుట
చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు ఆయన
అన్యాయసతుడు కాడు"
పరిచయము :
ప్రభువు కృపలో మీతో నా సాక్ష్యము పంచుకొను ధన్యతనిచ్చిన దేవునికి నా కృతజ్ఞతలు. మా బాల్యము నిజామాబాద్లో గడించింది. నేను అన్నయ్య, అమ్మనాన్నలు ఉపాధ్యాయులైనందన క్రమశిక్షణలో పెరిగాము. అల్లారు ముద్దుగా అపారప్రేమ పొందాము. నా పేరు అరుణ. నా అన్నయ్య పేరు భాను. నాని అని పిలుచేవారము. మా అమ్మమ్మ పేరు సీత మహాలకీ� అయినను క్రీస్తును నమ్మినందున పేరు సంతోషమ్మగా మారింది. రక్రైస్తవ విశావాసంతో పరిశుదా�త్మని పరిచర్యలో అద్భుత క్రియలు జరిగిస్తాడనియు, వారు నమ్మిన బైబిలు వాక్యం కీళ్ళను మాల్గులను చీలసతూ భక్తిపరులు గల వ్యకుతలను మార్చగలదు. క్రీస్తు కొరకు సాకషమంచుట, విశ్వాసాన్ని ఇతరులతో పంచుకొనుటకు సాపుర్తినిస్తుంది. ఇదే మా అమ్మమ్మ జీవితంలో గమనించిన సత్యాలు. ఆమె నమ్మిన రక్రైస్తవ సత్యాలు మా అమ్మ లలితమ్మకు కుమారుడు సజా�బర్న బాస్ గారు నేడు గుడివాడలో దైవ పరిచర్యలు కొనసాగిస్తున్న మామయ్యకు నేర్పించారు. దేవుని నమ్మినందుకు ఎన్నో ప్రతికూలాలు అడ్డంకులు తప్పవు గానీ ఆ పరిస్థితుల్లో దేవుని ఆశ్రయించి ఆ సమస్య దేవుని చేతికి అప్పగించగా ప్రతి కీడు వేలుగా మార్చగలరని నేర్పించింది. క్రీస్తును నమ్మి రక్షణ పొందగా నిత్యత్వానికి వార్సులగుట ద్వారా పరలోక రాజ్యవార్సులై బంగారు వీధులలో తిరికగ నిరీకషణనిస్తుంది. అప్పటికి హిందు వివాహం చేసుకున్న మా అమ్మ వెంకటేశవార్లనే పేరు గల మా నాన్నను రక్రైస్తవ విశ్వాసములోకి మార్చగలననే ధీమాతో ఉండేది.
1 కొరిందీ� 7:16 "ఓ స్రీత, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమ తెలియును? ఈ
79
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు వాక్యం అమ్మను ధైర్యపర్చగా మా అమ్మ మా నాన్న తన నిర్లక్ష్య స్వభావము గలిగి శ్రమలు పెట్టగా ఓరుపతో భరించుట చూచాను. ్రశమలంటే పేకాట ద్వారా బాధ్యతలు లేని జీవితం జీవించేవాడు. వారి ప్రేమ మాత్రము అపురూపంగా ఉంటా మమ్ములను ప్రాణంగా చూచేవారు. అమ్మ మాత్రము తన కుటుంబము ఉద్యోగము, సమాజము, బిడ్డలు ఇవన్నీ దేవుడిచ్చిన దానమని దీవెనల పఘలితమని నమ్మింది. నాన్న మాత్రం పేకాట వ్యవసనానికి బానిసగా మారి తన జీతం పూర్తిగా నష్టపర్చివారు. కుటుంబ బాధ్యత లెుగక మాసిపోయిన వస్ర్తాలతో ఇల్లు చేరిన నాన్నను మా అమ్మ పల్లెతతు మాట అనేది కాదు, క్రీస్తు చూపించగల ఆప్యాయతతో ఆదరించి, చిరునవువాలు చూపిన సహనము మా బాల్యంలో ఏడు సంవత్సరాలుగా గమనించగా, నా తల్లి ప్రార్థనలో గొప్ప మారుప చూచింది. ఆ రోజు అమ్మకి ఒక కల వచ్చింది. ఆ కలలో పెద్ద పాము కనిపించింది. ఇంట్లోకి ప్రవేశించిన పామును అమ్మ మాడు ముక్కలుగా చేసి చంపి, సాక్ష్యము కొరకు దాచినట్లు కల చూచింది. దాని నెరవేరుపగా ఒక రోజు పేకాట నుండి ఇంటికి వచ్చిన మా నాన్న అమ్మతో "లలితా, మన*్న ఇంత వరకు పీడించిన పసైతాను చచ్చిపోయింది" అన్నారట. అమ్మ నమ్మిన విశ్వాసాన్ని నాన్న కూడా నమ్మి సీవాకరించి క్రీస్తు సిలువ ధ్యానం ద్వారా పాపాలకు పశ్చాత్తాపపడి సంఘక్ర్మంలో రక్షణ పొంది ఆ తర్వాత బాపీతస్మము పొందారు.
అమ్మనాన్నలు రక్షణనుభవం తర్వాత వారి విశావాస జీవితానుభావాలే నేటికి అన్నకు నాకు గొప్ప సాపుర్తి ఆదరా�లుగా నిలిచాయి. మా బాల్యమంతా శాంతి, ఆనందంతో కుటుంబము యెహోషువా వలై నేను నా ఇంటివారు యెహోవానే సేవిస్తామని ఘనంగా సాక్ష్యమిచ్చేవారు. వారి భక్తి ప్రభావవే అద్భుతాల నిలయమయింది. నేడు నేను అన్నయ్య కుటుంబ సమేతంగా ఉన్నత విద్యతో అమెరికాలో స్థిరపడ్డాము. మా తల్లిదండ్రులు అచంచల విశ్వాసము, అవిరామ కృషి, అకుంఠిత దీక్ష వల్ల మేము సమర్థులుగా సాక్షులుగా నిలిచాము. 2 తిమోతి 1:5 "ఆ విశ్వాసము మొదట నీ అవవాయె�న లోయిలోను నీ తల్లియైన నీకేలోను నివసించెను". మా అమ్మమ్మ వెుదటిలో హిందువుగా నుండగా మా తాత గారికి అస్వస్థత కలిగంది. ఎవరో ఇంటింటికి క్రీస్తు సువార్త ప్రకటించే పాదాలు సుందరం కాగా వాటి పఘలితమే మా తాత గారి అద్భుత స్వస్థత. యేసు నామ ప్రభావం గ్రహించి రక్రైస్తవులయయారు. నలుగురు భడడ్లతో తాతయ్య, అమ్మమ్మ క్రీస్తును
80
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు సీవాకరించారు. సేవకు సమయము, ధనము ఇవవావలసినదిగా వారి సాపుర్తి మా అమ్మకు నాకు అన్నయ్యకు దండిగా లభించింది. దషుటల ఆలోచన చొప్పున నడువరాదని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించాలని అమ్మ మాకు నేరాపరు. వాక్యము ఖండితంగా నేర్పించేవారు. అనేకులు సేవకుల అవసరాలలో పాలుగనాలని చెప్పారు. నాలో నగలు, ఆడంబర దసతుల కాంక్ష నాలో లేదు. దాచుకున్న సొవ్ముతో మా ఇంటికి వచ్చిన భక్తులకు ఇచ్చుటలో ఆనందించేదాన్ని వాక్యాలు కంఠత నేరచుకోమని దండించిన తల్లిదండ్రుల ఆశయు నేడు మా బిడ్డలు కొన్నివందల వాక్యాలు నేరచుకోగల ప్రతిభ పొందుట దేవుని కృప.
మా అమ్మ చెల్లెలు �లాకుమారి గారు గొప్ప విశ్వాసి. జహీారాబాదులో భర్త గారితో గొప్ప సేవచేశారు. ఎందరో విద్యార్థులకు ఆత్మీయతలో ఆధ్యాత్మక బలాన్ని అందించగా నా భర్త ప్రసాద్ గారు ఆమె వల్ల మేలు పొందిన వార, ఆమెకు ఇద్దరు సంతానము, రకత దోషం వల్ల మరణించారు. అనేకులను వారి స్వంత బిడ్డలుగా ప్రేమించారు. నేను ఆంధ్రలో ఎవ్మెస్సీ విశాఖలో చదివాను. అన్నయ్య భాను ఎవ్మెసీ ఫిజిక్స్లో చదివి అమెరికా చేరాడు. అన్నయ్య కంప్యూటరు చదువుతో పాటు ఫార్మసీ చదివి వ్యాపారములో స్థిరపడ్డాడు. దైవ సేవకు నా కుటుంబంతో పాటు అమెరికాలో నుండి నేడు సేవ చేస్తున్నాము. నేను ఫార్మసీ వ్యాపారం చేసాను. దైవ సేవలో నున్న ప్రసాద్ గారితో నలుగురు భడడ్లతో అమెరికాలోనే ఉన్నాను. నా అన్నకు విశ్వాసియైన శాంతితో వివాహమైంది. భడడ్లతో సేవ, వ్యాపారంలో సాగిపోతున్నారు.
గతంలో నా విద్యార్థి జీవితం :
నా రక్షణానుభవం చాలా సాఫీగా అమ్మ నడిపింపుతో సాగింది. రక్షణ అనగా నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వాసించాలనియు సిగ్గుపడకుండా సాక్ష్యమవ్వాలని నేరచుకున్నాను. లాకా 9:26 "నన్ను గార్చి సాకష్యమవ్వాలంటే సిగ్గు పడినచో దేవదాతల ముందు సిగ్గు పడగలడు నాతన విశ్వాసికి శిష్యత్వాన్ని గార్చి బోధిస్తే అతని విశ్వాసము లోతగా వేళ్ళి నిలచి బలమైన చెటుటగా నిలసతుంది. మనససులో నెమ్మది శాంతి నెలకొంటాయి. ఎంతేసపు ప్రార్థిస్తున్నామని కాదు గాని ప్రార్థన ఎలా చేస్తున్నామో అది ముఖ్యము దేవుని ఆత్మ మనము ్రేపరరింపబడుటకు సహాయ పడి ప్రతి అవకాశం వాడుకొనేలా కృతజ్ఞతలు జీవించుటకు తోడపడుతుందని నేను చాలా నేరచుకున్నాను.
81
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు నేను హాస్టల్లో ఉండగా చాలా మౌనంగా నా పని చూచుకొనేదాన్ని. అందరా నన్ను చాలా ఇష్టపేవారు. ఎపపుడా చెరగని చిరునవువాతో పాటలు పాడుతా తిరికగ దాన్ని. నేను ప్రభువు సన్నిధిని మోస్తున్న అనుభవాన్ని నా స్నేహితులంతా గుర్తించే వారు. పాటలు శ్రావ్యంగా పాడుట చేత కాదు గానీ, ఎపపుడా నా నోట క్రొత్త పాట దేవుడిచ్చేవాడు. కొందరు ఒంటరిగా నిరాశలో హాస్టల్లో బైంగతో ఉన్న స్నేహితులు నా పాటలు వింటూ ఉత్సాహాపే వారమని సాక్ష్యమిచ్చే వారు. నాలో నిలిచియున్న ఆనందం కావాలని కోరవారు. నేను వెళ్ళు సహవాసమునకు వారిని ఆహ్వానించే దాన్ని. నాకు ప్రాధాన్యత నిచ్చి ప్రెసిడెంటు గానుంచారు.
నా కరతవ్య నిర్వహణలో చూపించు సమర్థతను బట్టి చాలా మంది సన్నిహితులైన స్నేహితులుండేవారు. నా జూనియర్ శాంతి విజయవాడ వాస్తవ్యురాలు, నాతో చాలా ప్రేమగా వెలికగది. నా తల్లి వ్రాసిన ఉతతరాలన్న నా స్నేహితులంతా పౌలు సంఘములకు వ్రాసిన లేఖల వలై ఎన్నో ఆత్మీయ సలహాలతో నిండి యండేవి గనుక. చదివి ఆధ్యాత్మిక బలం పొందే వారు నేటికి నా స్నేహితులు అమ్మ ఉత్తరాలను దాచుకుని గౌరవించుట నా కానందం కలిగస్తుంది. నా స్నేహితురాలు శాంతి ఆ తర్వాత నా అన్నకు భార్యగా నాకు వదినగా మారింది. నేటికీ మా ే్నేహాబంధం ఎంతో గొప్పగా నిలిచే ఉంది. అమ్మ వ్రాసిన ఉత్తరాలను శాంతి నేటికీ జ్ఞాపకం చేస్తూ నా బలహీనతలో తల్లి వలై ఆదరించుట నా భాగ్యం. ఒకసారి కాలేజీ చదివే రోజుల్లో క్రిస్మస్ పారీటలో నేను దైవ సందేశాన్ని సాక్ష్యాన్ని వివరించాను. ఆ తర్వాత ఒక విద్యార్థి నన్ను చేరి అకాక అరుణ గారి సందేశానికి నాతో పాటు అవాకాకయినవారెందరో ఉన్నారు తెలుసా? ఎంతో బాగా మాట్లాడావని నన్ను అభినందించింది. ప్రతి పనిలో దైవ సన్నిధి వెదకి ప్రార్థించేదాన్ని. నా సీనియర్ రంగనాిన్న �లియస్ ఆధ్యాత్మిక సలహాలందిస్తూ నా పనులను గుర్తించి ప్రశసించేవారు. నా విద్యాకాలంలో అనేకులు ఆధ్యాత్మిక మేలులు పొందుటను బట్టి దేవుని ఘన పరిచేదాన్ని. "నన్ను బలపరచు వాని యందే సమసతము చేయగలను నిజమే ఎవరి మనససు దేవునిపై పూర్తిగా ఆనుకొని ఆధారపడి జీవిస్తారో వారు విజేతలుగానే రాణిస్తారు.
నా వివాహ జీవితారంబభం.. తల్లిదండ్రుల ఆకస్మిక మరణం :
నిజామాబాదులో మా తల్లిదండ్రులు ఉపాధ్యాయులుగా పని చేసే వారు. ఇంటిలో
82
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు ప్రవేట్లు చెప్పేవారు. వారికి విద్యతో పాటు క్రీస్తు గార్చిన సువార్త బోధించుట పరిపాటి. ఎందరో క్రీస్తును రక్షకునిగా అంగీకరించుట ద్వారా నేడు గొప్ప విశ్వాసులయయారు. మా అన్నయ్య భను స్నేహితుడైన సాంబశివరావు వారి స్నేహితుడి తవ్ముడైన ప్రసాద్ గారు కూడా అమ్మకు ప్రియమైన శిష�్యడై, వారి సేవలకు ముగు�డై నేడు నా భర్తగా నిలిచారు. ప్రసాదు గారు నా బాల్య స్నేహితులు. ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. అవివాహితునిగా అమెరికా చేరాక విశ్వాసినే భార్యగా పొందాలని కోరారు. మా అవ్మా నాన్న నివసించే ప్రాంతంలో ఉండేవారు. ఆయన తల్లిదండ్రులకు 10 మంది సంతానంలో ఆఖరి వాడు. నేను తన భార్యగా నంటే మంచిదని పెద్దల సలహా మేరకు నాతో వివాహము స్థిరపడింది. మా అమ్మనాన్న గార్లు ప్రసాద్ గారితో నా పెండ్లి నిరణయం చాలా ఆనందం కలిగించింది. నా తల్లి ఉత్తరాలను అభిమానించే వీరాభిమానిగా అమ్మ ఉత్తరాలు నేటికి కంప్యూటరులో సేకను చేసి దాచుకున్న నా భర్త అభిమానాన్ని బట్టి చాలా ఆనందిస్తాను. అదే సమయంలో నా అన్నకు నా ప్రాణ స్నేహితురాలు గొప్ప విశ్వాసి శాంతితో అదే ముహ�రతంలో ఇద్దరికీ రక్రైస్తవ పద్ధతిలో వివాహము నిరణయవైంది. అందరూ అత్యానందబభరితులవై ఆ గొప్ప సమయానికి క్షణాలు లైకికస్తూ గడుప సాగాము.
మేమంతా కలిసి గొప్పగా దేవుని సేవ ఘనంగా కొనసాగించగలమని నిరీక్షించాము. అది 1992 సంవత్సరము జూలై నెలలో నా అన్న భాను ముందుగా పెండ్లి ప్రయత్నాలలో అమ్మ నాన్నలకు సహకరించాలని విజయవాడ చేరాడు. నేను మా పిన్నితో జహీారాబాదులోనున్నాను.
మా వివాహ తేదీ జూలై 16, 1992 నిరణయించగా మా తల్లిదండ్రులు ఎంతో సంబరంగా పెండ్లి పిలుపులు స్వయంగా అనేకులకందించి వాహనంలో ప్రయాణించే ేసమయంలో రెండు బససుల మధ్య ఆ సాకటరు ఇరుకుక పోయి తప్పించుకొనే దారి లేక ఇద్దరు ఘోర మరణం పాలై రక్తసిక్తమైన రీతిగా రోడడుపై పడున్న స్థితి అనేకులను ద్రిగ్బాుంతులను చేస్తూ దు'ఖ సాగరంలో ముంచింది. కన్న భడడ్లవైన మేమద్దరము దగ్గరగా లేము. పెండ్లి సమయం సరిగాగ ఒక్క వారముందుంది. వారి వయససు కేవలము 41, 42 సంవత్సరాలు మాత్రమే. సరిగాగ 1992, జూలై 12వ తేదీ వీరిద్దరి సమాధి కార్య్రకమానికి అనేకులు విచ్చేసి అవిరామంగా కన్నీరు కార్చారు. మా దు'ఖమునకు
83
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు అవధులు లేవు. సంస్మరణ ఆరాధనలో బంధువులంతా ఎంతో భారంతో ప్రార్థించారు. పెండ్లి వాయిదా వేయుట కన్నా అమెరికా నుండి విచ్చేసిన అన్నయ్య, ప్రసాద్ గారు వచ్చి ఉన్నారు కదా. ప్రభువే వారిని ధైర్య పరిచి బలపర్చగలరన్న నిరీక్షణతో దైవచిత్తంలో వివాహాన్ని జరిపించారు. ఎందరో గొప్ప విశ్వాసులు ప్రార్థించిన ప్రార్థనా పఘలితంగా గండె ధైర్యంతో నలుగురము అమెరికా చేరాము. గతంలో అమ్మ నాన్నలు అనారోగ్యంలోనున్న సమయంలో మరణానికి ముందు రోజుల్లో నేను ప్రార్థించాను.
"ప్రభువా, అమ్మ నాన్నలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు కదా! వారిద్దరిలో ఎవరినీ ఒంటరిగా నంచకండి. ఇద్దరూ కలిసి బ్రతకాలి తదా ఇద్దరా ఒకేసారి మీ సన్నిధి చేరాలి. ఇదే నా కోరిక" అన్నాను. నా మనససులో ఆశయాన్ని ప్రభువు గౌరవించారని, ఇద్దరూ చిన్న వయససులో తమ కరతవ్యాన్ని సమర్థవంతంగా నిర్వాహించి ప్రభువు పిలిచిన సమయంలో బంగారు వీధులలో సంచరించు ధన్యత కలిసి పొందుచున్నారని మనసాపుర్తిగా ఆనందించుచున్నాను తల్లిదండ్రులు లేని లోటు ఆ ప్రభువే తల్లిదండ్రలుగా ప్రేమిస్తూ తీరచుచున్నారు. గతంలో ఆమె చేసిన సందేశము తరచగా మననము చేసుకుంటున్నాను. "అవ్మా, నగలు బట్టలు, ఆచారాలతో సంతోషం లేదు. దేవుని సేవలోనే నిజమైన ఆనందము ఉంది. దేవుని సేకు ఖరచు పెట్టుటలో శాంతి లభిస్తుంది. ఒక భక్తుడు కాలేగటు అను పేరు గల వ్యక్తి తన పేరున ఆరంభించిన కాలేగట్ టాత్ ్రేస్టు వ్యాపారం తన సంపాదనను అంచెలంచెలుగా పెంచుకొని చివరకు 90 శాతం సంపాదన దైవ సేవ్రై వినియోగిస్తూ 10 శాతం మాత్రమే తన స్వంత ఖరచుల్రై వినియోగిస్తున్నారని తెలిసుకొని ఎంతో దేవుని స్తుతించాను. "అవ్మా, నీవు అన్నయ్య కూడా దైవ సేవాసక్తిలో ఉండాలని, ఆయన మహిమ కొర్రై మీరు జీవించాలని నా ఆశ. వెుట్టింటికి ఆశీర్వాదకరంగా నీవు వారి రక్షణ్రై భారం వహించాలి" ఈ మాటలు అక్షరాలా నేను పాటిస్తూ నా భర్త, నేను అమ్మ ే్నున్న లలితా చిల్రడ్న్ �వ్నందున్న 75 మంది అనాధలను పోషిస్తున్నాము. బైబిలు కాలేజీ మా మామయ్య సజ్జా బర్నబాస్ గారి నిర్వహణలో నున్న దైవ సేవకు చేయాతనందిస్తున్నాము. అన్నయ్య భాను కుటుంబం కూడా అమ్మనాన్నల ఆశయాలను అనసరించుచునే ఉన్నారు.
దాంపత్యజీవితంలో దేవుని కృప ఉంది :
ప్రభువు దయ వల్ల యోగయడైన నా భర్త ప్రసాద్ గుణగణాలు ఉతతమవైనవి.
84
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు సహానశీలి. జా�నవివేకములు కలిగ శాంతవదనముతో నిండిన ప్రేమ ఆప్యాయతలను నాకు నా భడడ్లకు పంచుచున్న ఉత్తమ సంసాకరవంతుడు. నేను దేవునిని సదా స్తుతిస్తాను. అమెరికా వచ్చాక నేను కూడా ఫార్మసీ కోర్సు చదివాను. నా భర్తతో పాటు 2004 వరకు ఫార్మసీలో పని చేసి ఎన్నో విధాల భర్తకు సహకారానిచ్చేదాన్ని. నా భర్త అనుభవం ద్వారా స్వంత ఫార్మసీ షాపు నెలకొల్పారు. నా మొదటి సంతానము ప్రశాంత్ పుట్టగానే ఎంతో ఆనందించాము. మా అమ్మమ్మ నాకు అమ్మలేని లోటు తీర్చారు. ప్రార్థనలో బలమైన తోడుగా నుండేవారు. ఆ తర్వాత రెండవ బాబు ఆనంద్ జన్మించాడు.
ఆనంద్ జన్మించిన నాలుగు సంవత్సరాల వరకు వాడికి మాటలు రాలేదు. చాలా దు'ఖంతో ఇండియా పంపాము. చాలా వైద్య పరీక్షలు జరిపించాము. మాటలు రావడం కష్టమన్నారు. ప్రత్యేక తరీపుదు నిచ్చే పాఠశాలలో చేర్పించాము. ఎడ తెగక ప్రార్థించాము. రోమా 8:28 "దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకలపము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుట్రై సమసతము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము" ఇదే వాగ్దానము నమ్మాను. మా మేనమామ గారు బర్నబాస్ గారు అమెరికాలో మమ్ములను దర్శించి ప్రార్థించారు. ఈ కి�ష సమయంలో నా భర్త ప్రసాద్ గారి నుండి ధైర్యము, నిబ్బరము ప్రార్థనలో పట్టుదల గొప్పగా నన్ను ఆశ్చర్య పరిచేది. నా వలై భక్తి గల అమ్మ నాన్నల వద్ద బాల్య పెంపకంలో క్రీస్తును ఎరుగని గతంలో నుండి వచ్చి గొప్ప అనుభవమున్న విశ్వాసిగా నిలిచిన నాకు అండగా ఉన్నారు. పూరణ హృదయముతో దేవుని వెదకినచో కనికరిస్తాడు. దేవుని మంచి ఎవరిని ప్రేమించినా విగ్రహమే. ప్రభువే మాకు అన్నిటి కన్నా ఘనమైన వానిగా ఎంచుకున్నాము. వట్టి మాటల్లో కాదు క్రియలలో విశ్వాసము చూపుట ఆశించాము. నిజానికి అవసరాల్లో ఆదుకున్న వార నిజ స్నేహితులు. ఆ తర్వాత కొద్ది రోజులలో నా అన్నా వదిన శాంతి, మరికొందరి విశ్వాసుల ప్రార్థనా పఘలితంగా నా బాబు ఆనంద్కు అద్భుత రీతిగా మాటలు వచ్చాయి. నేడు నాలుగు రకాల వాయిద్యాలు వాయించడంలో నేరపరిగానా, ఎన్నో వందల వాక్యాలు నేరచుకొని ఎన్నో పోటీలలో గొప్ప విజేతగా ప్రభువుని ఘనపరచుచున్నాడు. హల్లెలూయా.
మనము నమ్మిన యేసు చేసిన అద్భుతాలన్నింటికీ ఆధారము ఆయన అపార ప్రేమ. ఎవరా తాకని వారిని యేసు తాకారు. ప్రేమకు నోచుకొని వారిని ఆయన ప్రేమించారు. కరి�నాతయ్మలకు బోధించాడు. మనము నమ్మిన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆలోచన కరత
85
బూదిగంత క్రీస్తుప్రభుని సాక్షులు బలవంతుడు సమాధాన కరత. ఆయనే మన రక్షకుడు.