Chapter 9 of 11

బూదిగంత అద్భుత సాక్షులు (pp. 130–145)

బూదిగంత అద్భుత సాక్షులు

122 చదువుకున్నాది వల్లించుకున్నాను. అ దివాతీయ కుమారుని గార్చి వ్రాసిన వాక్యము బైబీలు క్రీస్తునుదే�శించినవని నమ్మాను. నేను చనిపోతే యీ అదివాతీయ కుమరుని మాత్రమనవ్మాలని ఆశించాను. ఆయనకే నా సరవామా అర్పిందలిచాను. అంతలో నా పరీక్షలు, నా డాకటరటు పేపర్లు సిద�పరచుకున్నాఉ. నాకు పఘలితమురాగా రెండు డాకటరటు డి^్రలలో క్రీస్తు ప్రభుని కృపవల్ల యిండియాలోనె ప్రధముడిగా విజేతగా నిలిచాను. నన్ను ఢిల్లీ వారు ప్రసిడెంట్ స్వయంగా అందించే గోల్డ్ వెుడల్రై నన్ను సిద్దపరిచారు. పార్లవెంటులో ప్రముఖుల సమక్షంలో యీ సన్మానము నిర్వాహించాను. యివన్నీ నాకు నిజమైన ఆనందాన్నందించలేదు. నేపాలులో అధిక సంపన్న కుటుంబంలో జన్మించాను. రాయల్ పెంపకములో 13 ఏనుగులు పెంచుతాము. 108 దైవపూజలు చేయు దేవాలయాలు మా ఆధీనంలో నున్నాయి. మేమంతా ముఖ్య పూజారులము. ఎన్నో డి^్రలు ఘనతలున్నాయి. శాంతి లేక హృదయం శూన్యంగా ఉంది. ఒక వ్యక్తి సరవాలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమలాబభము? నా హృదయంలో అశాంతి, శాన్యతతో మ్రదాసు చేరదలిచాను. అప్పటికి యేసును రక్షకునిగా లోకంలో శాంతి ప్రధాత, ప్రపంచ పాప విమోచకుడు నాకు తెలియదు. గంగా కావేరీ ఎక�్సపప్రక�్స రైలు టిరకట్టు కొన్నాను. దారిలో మధ్యప్రదేశ్ దాటను.

ఆ మార్గమంతా యోహాను 3:16 వచనాన్నే మాట్లాడినట్లుగా ఆ వాక్యము ధ్యానించమని తెలిపన భావం కలిగంది. ఏదో ఒకసరవాం నన్ను ఆ మధ్యప్రదేశ్లో మార్గమధ్యలో దిగిపోవాలి ప్రయాణమును ఆపాలనే ప్రోత్బులం కలిగంది. నాకా ప్రాంతంలో ఎవరా తెలిసినవారుగానీ, బంధువులుగానీ లేరు. నేను లక్ష్య పెట్టాదని తలంచిన కొలదీ నాలో భారము పెరిగింది. నేను తెగించి రైలు దిగాను. కొన్ని నిమషాల్లో రైలు సాగిపోయింది. నేను ఒక్కడినే ప్లాటుఫారం పై మగిలియున్నాను. దైవశక్తి నడిపింపు ప్రభావము చాల గొప్పది. మరలా నాకొక మెల్లని మృధుర సవారాలే వినిపంచింది. ""నీవు తిన్నగా నడిచి వెళ్ళు". యీ రీతిగా సాగిపోగా 3 మైళ్ళ ప్రయాణము చేయగా భారత్పూర్ అనే గ్రామము చేరాను. అది జబల్పూర్ సిటీ ప్రాంతంలో ఉ ంది. ఆ ప్రాంతంలో సివెంటుతో చేయబడిన ఆర్చివంటి కట్టడము కనిపంచింది. నేను చూచిన వ్యక్తిని గమనించి అవాక్కయ్యాను. నేను చదివిన ప్రాంతం నుండి 800 కి.మీ దారంలో నున్న సన్యాసి ఎవరో కాదు, ఒకరోజు లైబ్రరీలో పొడవైన గడడ్ము,

బూదిగంత అద్భుత సాక్షులు

123 జుట్టులో నా చేతిలో యోహాను 3:16 వాక్యంతో నున్న కాగితమందించిన అసలు వ్యఇకతని చూచాను. ఆయన నా పై ఆప్యాయంగా చేతాలుంచి ఆహ్వానించాడు. "భాబా, నీవు వెదికే నిజమైన సజీవుడగు దేవుడు ఎవరోకాదు అ దివాతీయ కుమారుడు యేసుక్రీస్తు మాత్రమేనని నవ్ము. ఆయన కొరకే నీ అన్వేషణ అని నేను గ్రహించాను. నిన్ను ఆయన ప్రేమిస్తున్నారు. నీ పాపలన్నీ రూపుమాపి కషవించుటకే ఈ లోకానిని వచ్చారు. నీకు నాతన జీవిత ఏ మాత్రమా నిబ్బరంగా నిలువలేకపోయాను. నేను చూస్తున్న వ్యక్తి సాధారణవైనవాడు చాల వృద్ధుడు. ఆయన ఆకృతి తేజోమయవై ప్రభుని శక్తితో నిండి వుంది. సువార్తను సాటిగా బోదిస్తున్నాడు. నారకందుకో గర్వము అహంకారాన్ని వదులుకొని ఆయన మాటలకు లుగిపోయాను. నన్ను ఆయన మరొక ప్రాంతానికి తీసికొని వెళ్ళాడు. ఆ స్థలము పేరు భడాఘర్. ఆ ప్రాంతంలో నర్మదా నది అతి వేగంగా పర్వళుి ్రతొకుకతా ప్రవహించు చోటు. ఆనదిని దాటి చాల నిర్మానుష ప్రాంతం చేరాము. ఆ తర్వాత అడవి ప్రాంతంలో చిన్న గృహావంటి నివాసానికి నన్ను తోడోకని వెళ్ళగా మౌనంగా వెంబడించాను, నేను అతి కష్టము మీద గుహాలోనికి ప్రవేశింపగా నాకాయన క్రీస్తు సువార్తను అతి స్పష్టంగా వివరించాడు.

అతి కష్టములో చిన్న గుహలో ఆ వృద్ధుడు మోకరించి, బైబీలు తెరిచి ప్రసంగించుట కారంభించాడు. క్రీస్తు ఔన్నత్యాన్ని, అదివాతీయ దేవుడు క్రీస్తేనని, దేవుడే సృష్టికరత, బూమ, ఆకాశము, సముదాలు నదులు జంతువులు సమసత జీవరాసులను సృష్టించాడని తెల్పాడు. ఆది మానవుడు పాపములో ప్రవేశించటు, క్రీస్తు ఈ లోకానికి వచ్చిన అవసరత, వింతైన కన్యక జన్మము బోధించిన సాకుతలు, సిలువ మరణు పునరుత్థానము, ఆయన శక్తిలో శిష్యుల సేవా వివరాలన్నీ తెల్పాడు. నీనీ విరా�న్న విన్న తర్వాత నాలో నున్న ప్రశన్నను వివరించాను. ముకోకటి దేవుతలు మా హిందా మతంలో నుండగా, ఎవరా పాప ప్రాయశ్చితం కొరకు మరణించలేదు కదా! అని నాలో నేను ఆలోచించాను. హిందావులు మత గ్రంధంలో సామవేదంలో ప్రతి వ్యక్తి పాపి గనుక ప్రతి వ్యక్తి రక్తంలో పవిత్రీకరణ పొందాలి. అప్పుడే దైవరాజ్యవార్సులు కాగలరు. క్రీస్తు రక్తము చిందించి పాపాల వియోచన్రై త్యాగం చేసి ప్రాణంపెటాటరు. నా హృదయాన్ని దేవునికి సమర్పించి వినయంగా దు'ఖంతో ప్రార్థించి ప్రభువా నేను నా పాపాల్రై చాల చింతిస్తున్నాను. నేను నా హృదయాన్ని తెరిచి ఉన్నపాటన నిన్ను చేరాను. నా పాల్రై నీ కాళ్ళు చేతులలో మేకులు దించారు. నా తలంపులలో పాపల్రై

బూదిగంత అద్భుత సాక్షులు

124 తలలో ముళ్ళ కిరీటము ధరించాము. నా పాపముల్రై ప్రక్కలో బళ�ిం పోట్లు బభరించాము. నన్ను దయతో క్షమించు నాకు నీరికషణనిచ్చి నీ భడడ్గా నన్ను మరచుకో ఈ రీతిగా ప్రార్థించాను. క్రీస్తు దయగలవాడు. బైబీలులో వ్రాయబడిన రీతిగా అతిక్ర్మములను దాచిపెట్టువాడు వరి�ల్లడుగానీ ఒప్పుకొని విడచి పెట�ఇటనపుడే కాని కరం పొందగలము. యీ సత్యాన్ని నమ్మాను. నా బాల్యము నుండి చేసిన పాపాలను బట్టి పశ్చాత్తాప్ పడాను. ప్రభువు నా ప్రార�నాలన్నీ ఆలకించి అంగీకరించారు. ప్రకటన 3:20

""ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచి తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరము వని తలుపు తీసిన యెడల వారితో సహవాసము చేస్తాను. కలిసి భోజనము చేస్తానన్న వాగ్దానమును నమ్మాను. ఎందుకనగా ఆయన తన బిడ్డలుగా సీవాకరించాలని కోరుకొని మాత్రమే మన హృదయ ద్వారాన్ని తట్టుట జరుగుతుంది. అంతేకాదు నిత్య రాజ్యావార్సులుగా చేస్తారు. పసైతాను తలుపు తటటదు . చిన్న సందు దొరికితే మనలోకి దారిపోయి మన*్న నాశనము చేసి దేవుని సన్నిధి నుండి దారపరచగలదు. దేవుని భడడ్గా క్రీస్తు రక్షించుకున్న తర్వాత కూడా దాగిన పాపాలను నాకు స్పష్టంగా చూపించారు. నేను ఒప్పుకొని విడిచిపెట్టి పరిపూరణ శాంతిని పొందాను. నేను ఆవృదు�ని సహవాసంలో రెండు నెలలు గడిపాను. మేమద్దరంము కలసి వినయంగా మోకరించి ప్రార్థించేవారము. వాక్యధాన్యంతో చాల ఆనందించి పరవశించేవారము. ఆ తర్వాత నన్ను నర్మదా నదీతీరానికి తొడోకని వెళ్ళి నీటి బాపీతస్మమచ్చారు. ఆ వృద్ధుడు యేసు నామంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేర పరిశుద్ధాత్మ సన్నిధి అనుభవించు అవకాశము నాకు నాతనానుభవం. ఆరోజు అనుభవం మరపురానిది, విలవైనది. నానెతో నా తలను అంటియున్నాడు. నా శ్రతువలు యెదుట నాకు భోజనము సిద�పరచువాడు యేసే. కృపా కషమాలు మన*్న వెంబడిస్తాయి, ఇక నిరంతరము యేసు మందిరములో నివసించు యెగ్యత ప్రభువిస్తారు. నేను క్రీస్తుతో ఆయన సోతతుగా స్థిరపడిన తర్వాత ఆ విశ్వాసి వృద్ధుడు నాతో చెప్పిన దేమనగా నీవిపపుడు యాదా ప్రాంతం చేరావు, సమేలియ మొదలు బూదిగంతాల అంచులకు చేరి సాక్షిగా జీవించాలని దేవుని చెతతవైయున్నదని తెల్పారు.

సమరయు ప్రాంతమనగా నా స్వంత ప్రాంతము, సమాజము నేను నా ప్రశాంతమైన నేపాలులో ప్రైస్తవ విశ్వాసిగా నిలిచి జీవించాలని నిరణయించుకున్నాను.

బూదిగంత అద్భుత సాక్షులు

125 నేను యిల్లు చేరసరికి నేను ప్రైస్తవుడనగుటకు యిష్టపడనందన నా తండ్రి నన్ను యింటిలోనికి ఆహావానించలేదు. ""నేను నిన్ను ఉన్నత విద్యనబభ్యసించుటకు గొప్ప సా�నాన్ని విశ్వావిద్యాలయంలో పొందాలని ఆశించాను. ప్రెసిడెంటు సమక్షములో గొప్ప ఘనతను, రెండు బంగారు పథదకాల్ని, సంపాదించావు. తిరిగి యిల్లు చేరసరికి, బహిషకరించదగిన ్రేదవానిగా అంటరాని వాడిగా నీవు నలిచావు. ఏమయింది? నిన్ను పవిత్ర పరచుకొని మాత్రమే నా యింటితలో అడుగుపెటాటలి తెలిసిందా అని ఆగ్రహంతో గంగా జాలాన్ని నా పై ప్రోక్షించాడు.

నా బాహ్యా శరీరము శుద్ధి కావచ్చుగానీ, నా అంతరంగ భావాలు అపవిత్రత ఎవరికి తెలసతుంది? నా కొరకు దొడిడ్దారిలో నుండి పూజచేయు పూజారుల వద్ద ఆవు మాత్రమును సీసాలో తెచ్చి నాకు త్రాగుటకు బలవంతము చేసారు. మా నాన్న మా యింటిలో చంధశాస్నుడు. ఆయన మాట వేదవాకుక ఎవరూ ఎదిరించలేరు. ఆయన మాట వ్యతిరకించి అగౌరపరచుట సమంచలేడని తెలిసి, నేను విధేయత చూపాను. నేను మౌనంగా నాతో తలంచిన దేమనగా ""యేసు రక్తంలో విజయమున్నది". యిదే మాట పదేపదే ఉచ్చరిస్తూ మౌనంగా ్రతాకగసాను. అపుడే నా తండ్రి యింటిలో ప్రవేశింపగలాగను. నేను మెల్లగా యిల్లు వదలి నేపాలు ప్రైస్తవ చర్చికి వెళ్ళిపోతానని చాల భయపడ్డారు. రెండు లేదా మాడుసార్లు వారు బభయపడినట్లే చాటుగా విశావాసమందిరాలకు వెళ్ళాను. యీ వివరాలు తెలిసకున్న మా నాన్న వెంటనే నాకు చాల పని అప్పగించి నన్ను చాల భజీగా ఉండే రీతిగా నిలిపాడు. ఆయన పూజారి ధర్మ చేసే విగ్రహాలన్నీ శుభ్ర� పరిచే పనినిచ్చాడు.

ప్రతి పనిని కూడ ఆమా నాన్న మాటకు విధేయత చూపుచూ, యేసు రకతంనకే విజయమని ధ్యానిస్తూ చేయసాగాను. ఒక రాత్రి ఆ దేవాయలయంలో ఒక రాత్రింతా నిర్బుందంగా ఉంచేసాడు. నేను శుభ్ర�పరిచి పరిచర్య చేయు దేవాలయాలన్నీ అతి ప్రాచీనమనైనమ కనీసము 2లేక 3వేల సంవత్సరాల క్రితము ని]్మంచబడినవి. ఆ దేవాలయ ఆరంభము మాల స్రపాగ్రహా నుండి దాదాపు 3 కివిా దారం ప్రయాణం చేయవలసివచ్చేది. దానిపై కప్పు 1లేక 2 వందల అడుగులు ఎత్తుగా ని]్మంచబడిన చీకటిగా నిలిచిన కట్టడము ఎల్రకీటసిటీ వసతి లేదు. పాములు తేళ్ళు సంచారం చేయు ప్రాంతముగా నిలిచింది. కొన్ని రోజులుగా సరియైన ఆహారము లేదు, సరియైన వస్ర్తాలు ధరించే స్థితి లేదు. ఆ పరిస్థితులలో నేను నమ్మిన నా క్రీస్తుపట్ల ప్రేమతో

బూదిగంత అద్భుత సాక్షులు

126 వినయంతో మోకరించి ప్రార్థించేవాడిని. ప్రభువా ఈ పరిస్థితులన్నీ నీ చిత్తము లేకుండా సంబభవించనేరవు. నీవే కారణముతో నన్నీ చీకటి నిలయంలో నివసించుటకు అనుమతించావో నాకు తెలియదు. నీ నామ ఘనత కొరకు నిన్ను ప్రచురించుట్రై నన్ను పయోగించుకొనంది. కీర్తనలు 116:12

యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయన కేమ చెల్లింతను? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్దన చెపసదను. నాకింత రక్షణానందం కలిగంచిన క్రీస్తు నామాన్ని పిలుచుకొని నేను దావీదు వలై కృతజ్ఞతారపణ చెల్లించాలని ఆశించాను. అది ప్రజల సమక్షములో అందించాలని కోరాను. ఆరోజు ఉదయాన్నే 60 మంది బభటాటచార్యలు దేవాలయ ద్వారాలు తెరచి వారి పూజలు చేయుట్రై విచ్చేసారు. నేను ఆత్మాభిషేకంలో నింపబడి పరిశుద్ధాత్మ అగ్ని నాలో తీవ్రంగా రగిలిపోగా ""రండి, దేవుని గార్చి మీ వేదాలన్నీ యేమ చెపుచున్నాయో తెలుపండి. హిందా దేవతలలో నిజమైన దేవుడెవరో తెలపండి. దేవుని కుండవలసిన గుణలకషణాలు హిందా శాస్ర్తాలలో ఏమని వుందో తెలుపగలరా? దేవుని రాజ్య వార్సులగుటకు ఏం చేయాలో తెలుపగలరా? మానవాళ్ళకి రక్షణ సంపాదించగలవారెవరు? ఉ దాహారణకు ఓం శ్రీ బ్రహ్మాపుత్రాయ నమహా! అనగానేమ? నేను ఆరాధించేది. అ దివాతీయ కుమారుడనియే అర్థము కదా! ఆ దివాతీయ కుమారుడెవరు?

ఆయన ఎవరో కాదు ప్రభువై యేసుక్రీస్తు. ఒవ్ శ్రీమార్తనమహా! పరిశు ద్ధాత్మ దేవా నిన్ను ఆరాధిస్తున్నాను. అసలు పరిశుద్ధాత్మ దేవుడెవరు? ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. ఓవ్ శ్రీ కన్నిసుతాయెహనమహా! అనగ ప్రభువు కణ్యక ద్వారా జన్మించినవాడు. ఓవ్ విదిషాటయహనమహా! చేయబడిన ప్రభుని నేను ఆరాధిస్తున్నాను. ఓ శ్రీ ద్రికుటల అరుదాయక నమహాద్రిపొంధమారపల్ శులాధల్ ఎవరైతే

పంచగాయాలు మానవళ్ళ కోసం భరించారు. శిలుధాయల్ బాలియనవారె, ఉంచావు నాన్నామకషరికునెన్

�ఎ ళతీ� �తీ�సర� ర�వశ్రీ�

కలవావి సిలువ నొందిన �తీబేవ వ�స� ఎ� ��తీర�� �శీఅస��ఎ�తీ�వశ్రీ ర�తీశ్రీ�్�శ్రీ ప్రభువెవరు? యీ వివరాలన్నీ క్రీస్తు యేసు ప్రభునకే చెందును. మన దేవుడు సజీవుడు. జీవము లేనివాడు కాడు. వెుస్సియగా ఈ లోకానికి వచ్చినవాడు యేసుక్రీస్తే. ఆయన సువార్త బోదించాడు. పసైతాను శకుతలను పార్రదోలాడు. రోగులను సవాస�పర్చాడు.

బూదిగంత అద్భుత సాక్షులు

127

అనేకులకు రక్షణ ప్రసాదించుట్రై చనిపోయి సిలువలో మరణించాడు. పాతి పెట్టబడి మట్టిగా మార్చబడలేదుగానీ అర�మేమనగా ఆ ప్రభువు పునరుదా�నుండగా బూమ నుండి తిరిగి లేచిన వ్యక్తినే పూజిస్తున్నాము. ప్రభువు కృపలో బటాటచార్యలలో 13 మంది వెంటనే క్రీస్తును నమ్మాను. వారిలో 6వుంది బాప్తిస్మలు తీసికొన్నారు. ఈనాడు వారంతా శక్తిగల విశ్వాసులుగా సువార్త బోదిస్తున్నారు. ఆయన మహిమార�మే ఈ గొప్ప అనుభవాలన్నీ జరిగాయి. ఈ రీతిగా 6నెలలుగా దేవాలయంలోనె నివసించాను. ఈ లోగా ఆర్.ఎస్.ఎస్ భ.జే.పి.వారు, శివేసన వెుదలకు హిందా సంస్థల వారంతా ఉగ్రలై నాపై విరుచుకుపడ్డారు. నా కొరకు నేపాలు వచ్చారు. నన్ను నన్ను దేవాలయం నుండి బయటకు లాగి దయలేకుండా అతి దారుణంగా హింసించి నా చేతులు విరుగగొట్టు. నేడు నాకున్న చేయి సహాజవైనదికాదు. నా చేతిలో 16 సాకలు భగించారు. సీటలు బ్లేడులు అమర్చారు. కుత్రిమవైన �డు చేతులతో జీవిస్తున్నాను. జనులు మవ్ములను హింసించి, మీ మీద చెడడ్ మాటలు పలుకునపుడెల్లా మీరు ధనయలు అని క్రీస్తు తెల్పారు. చేతులు గాయపరచుటతోపాటుగా నన్ను రోడడుపైకి ఈడ్చాిరు. యాసిడ్ నాపై పోసి మండేరీతిగా బాధించారు. నా తల్లిదండ్రులు నన్ను వెలివేసి తరిమకొటాటరు. వారి జీవనానికి నేను ప్రమాదకరంగా మారాను. నా సవాంతవారి దాషణ నన్ను వింతగా ఆశ్చర్యపర్చి చాల దు'ఖపర్చింది. నా స్వకీయులు, నా సమాజము, స్నేహితులు, నా }రివారంతా చాల బాధపర్చగా నేను ఏమీ చేయలేక నిస్సహాయసి�తిలో మోకరించి ప్రభువుని ప్రార్థించాను.

"" ప్రభువా, నా యీ దీనస్థితిలో నీవు నన్నేమ చేయాలని కోరుచున్నారో తెలుపండి". వెంటనే దేవుని వాగ్దానాలను జ్ఞాపకము చేసారు. ్రశమలోఎ నాకు మొఱ్ఱపెట్టుము. నేను నిన్ను విడిపిస్తాను. నీవు నన్ను ఘనపర్చగలవు. క్రీస్తు సాక్షిగా నుండవున్న స�లాలో యాదయ, సమరయు ప్రాంతాలన్నీ సంపూరణమయయాఇ గనుక బూదిగంతాలకు వెళ్ళి సాక్షిగా జీవించాలన్న మాట నెరవేరనందని దేవుని స్తుతించగలాగను. ఆయన చితాతన్ని నెరవేరచుటలో చాల సంతోషించాగలాగను, ""నీవు నీ పరిదిదాటి బయట ప్రపంచములో కడుగిడినపుడు నేను నిన్ను విడువలను ఎడబాయువును. నీకు తోడుగా నేనంటను. బభయపడకని అభయమిచ్చి ధైర్యపర్చారు. నేను మరియెకక వాక్యాధారవైన సి�రతగల ఆజ్ఞ్రై కనిపెటాటను.

బూదిగంత అద్భుత సాక్షులు

128

""ఆయనలో జీవముండెను". యోహాను 1:5,12

ఆ జీవము మనుష్యులకు వెలుగై యండెను. నన్ను ఎందరంగీకరించాలో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసించిన వారికి దేవుని పిల్లలనుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. దీనిని బట్టి వెలుగైన క్రీస్తు పిల్లలలో ఒకనిగా ఎంచకన్నాను. ఈ వాక్యాలధారంగా నేను దేవునికి ప్రియమైన భడనని నిబ్బరము గలవాడనై ముందుకు ధైర్యంగా విశావాసంతో అడుగుపెటాటను. మొదటిగా నేపాలులో విశావాస్ గృహాన్ని చేరాను. నా దగ్గర సొమ్మా లేదు. బుంబాయి ప్రయాణించుటకు నాకు విమాన ప్రయాణమున్రై టిరకట్టు ప్రభువే సమకూర్చారు. నా శరీరములో నున్న విరిగిన భాగాల్రై వైద్యమునకు ప్రధమ చికిత్సతతో పాటు ప్రముఖ ఆసప్రతిలో వైద్యసేవలు పొంఆను. పూర్తిగా ఆరునెలలుగా చికిత్స అవసరము శారీరక ్రశములు ప్రభువు కొరకు భరించాను. తిరిగి మా ప్రశాంతమైన నేపాలు చేరాను. మా యింటికి వెళ్ళి తలుపు తటాటను. వారు నన్ను ఆహ్వానించి అంగీకరించలేదు. మరొక్కసారి తలానాడి వెళ్ళగొట్టేసారు.

నా జీవితంలో నేనేమ చెయాలో ఏవిాపాలు పడలేదు. మా ప్రాంతంలో అప్పటికే ఎన్నో మతశాఖలవారున్నారు. రోమన్ కాధలికుకలు, యెహోవా సాక్షులు, మార్తవైట్లు, మొదలగు వారున్నారుగానీ వారందరి కన్నను తండ్రియైన దేవుడే నాకు సుపరిచితుడు, అదివాతీయ కుమారుడు, ఆదరణకర్తగా నున్న పరిశుద్ధాత్మ దేవుడే. నేను నేపాలులో నున్న మారుమాల ప్రాంతంలో నున్న గ్రామాలకు వెళ్ళి క్రీస్తు సువార్తను, నా సాక్ష్యాన్ని ప్రకటించుటకారంభించాను. నేపాల్లో నన్ను బోదించవద్దని వెలివేసారు. ఆ తర్వాత టిబైట్కు చేరాను. అక్కడ నుండి ఉత్తర భారతదేశం పర్యటించాను. నేను ప్రస్తుతము దకిషణభార్త దేశ ప్రాంతంలో సేవలోనున్నాను. ఆ తర్వాత కన్యాకుమారి మొదలు కాశ్మీరువరకు దేవుని శుభవరతమానము ప్రకటించు భారము ప్రభువు నాకందించాడు. భారతదేశం దాటి విదేశాలకు పర్యటించు అవకాశం కలిగంది. సింగపూరు, మలేషియా, హాంకాంగ�, ఫ్రాన్స్, సీవాడన్, జర్మనీ, యుగొేస్లవియా, ప్రాంతాలన్నీ తిరిగి క్రీస్తుకు సాక్షిగా నిలిచి దేవుని ఘనపర్చాను. ఎన్నో ప్రాంతాలు తిరిగినను నారకన్నడా ఆకలి దపిపక తీరచుకొనుటకు లోటురాలేదు. అనుదిన అవసరాలన్నీ ప్రభువే తీర్చారు. తమళ్నాడు ప్రాంతం నుండి రాజసా�న్ ప్రయాణించే

బూదిగంత అద్భుత సాక్షులు

129 సమయంలో ఆర్.డి.డి. వారు నన్ను చుట్టుముట్టి నాకున్న సమసతమా దోచుకున్నారు. ఆర్.ఎస్.ఎస్. వారి హిట్లిస్టలో బాదించటకు నన్ను ఎన్నుకున్నారు. నేనీ సాక్ష్యాన్ని వ్రాయుట ద్వారా చదువరులంతా గ్రహించవలసిన సత్యమేమనగా కలవారిలో సిలువ శ్రమపడిన మన రక్షకుని చెంతకు మరింత చేరువగా రండి. నుదిటి మీద చేయు వేని వెనుతిరుగవద్దు. అట్టి వారు దైవరాజ్యానికి అర్హులు కారు. దేవుని మహిమ్రై సేవలో మపపదంతలు అరువంతలునారంతలుగా పఘలించుటకు ఆయనను మహిమపరచుటకు ధైర్యముగా ముందంజ వేయండి. పౌలు చెప్పిన రీతిగా మంచి పోరాటము పోరాడితిని నా పరుగు తుదముట్టించాను. జీవకిరీటము సంసిద్ధంగా వుందని మనమంతా నిరీక్షించేవారముగా సంసిద�ం కావాలి. నీ కిరీటము మనముందు ప్రభువుంచారు. పౌలు గతంలో ప్రైస్తవులను హింసించాడు. కానీ దయతో మారగంలో క్రీస్తు అతనిని మార్చి ఆసియా సంఘాలలో సేవకు సిద్దపర్చి పరలోకంలో నీతి కిరీట్రంై అనేకులను సిద�పర్చాడు. క్రీస్తును నమ్మి బాప్తస్మం పొందిన చాలు. ప్రభువే ఆత్మవరాలతో అభిషేకించి దీవిస్తారు. నా సుదీర్ఘ సాకషమును బట్టి నీ హృదయం సపందించింది? క్రీస్తు కొరకు క్రీస్తు సంఘం కొరకు నీవేమ చేయదలిచావు? నీ ధనవు ఉసమయము తలాంతులనర్పించుట్రై సంసిద�మా? నీవు క్రీస్తు కొరకు సేవ చేయుటకుఏ పని రూపంలో అంకితమవ్వాలిన నిరణయించుకున్నావు? మీరు ఆత్మీయు సహాయానిరకై రుా క్రింది వెబ్సైట్ ద్వారా సంప్రదించండి, ప్రార్థించండి. ప్రభువు దీవెన అందరితోనుండుగాక. ఆమెన్.

వ-ఎ��శ్రీ : వఎ��శ్రీఏస్త్రశీర�వశ్రీఎ�.శీతీస్త్ర - షషష. స్త్రశీర�వశ్రీఎ�.శీతీస్త్ర.

బూదిగంత అద్భుత సాక్షులు

130

చారిత్రాత్మక ముస్లిం జాతి నుండి నిజరక్షకుడు

క్రీస్తేనని తెలిసికొని వెంబడించాను.

ఇమావ్ బక�్సచావా, పరా�

ప్రకటన 13:7

""ప్రతి వంశము విాదను ప్రతి ప్రజల మదను ఆయా భాషలు మాటాలాడువారి మీదను ప్రతిజనము మీదను అధికారము దానికియ్యబడును"? వీర గొప్ప సమాహాముగా కనబడి తెల్లని వస్రతములు ధరించుకొని సింహాసనా సీనుైననా దేవునికి గొ�ై�్రిల్లకు మా రక్షణ్రై స్రోతతమని ఎలురగత్తి చెప్పిరి. నా పేరు ఇమావ్ బక�్సచావా. ముస్లిం సంతతిలో నుండి జన్మించాను. చాల గొప్ప చారిత్రాతతక కథలున్న వంశములో నుండి వచ్చి క్రీస్తే రక్షకునిగా అంగీకరించాను. ప్రకటన గ్రంధంలో అన్ని జాతులవారు, ప్రతిజనము, విభిన్న భాసలు మాట్లాడువారు నిత్యత్వంలో స్తుతించుట్రై పిలువబడుదరన్న సత్యాన్ని నవ్ముచున్నాను. ముందుగా నా తరము వారి జీవితాన్ని వివరించి నా సాక్ష్యం వివరించదలచాను.

1295 నుండి 1315 ఎ.డి వరకు అల్లావుదీ�న్ ఖ��యులు హిందా దేశాన్ని పాలించారు. రెండవ అలగా�ండరుగా చాల మారుపలు తెచ్చారు. హిందా దేశాన్ని జయించాడు. అతను గుజరాతీను ఆ్రకమంచుకొని ఆ రాజును చంపి, అతని భార్య కమల్కున్వార్ను సీకరించాడు. ప్రతి వ్యక్తిని ముస్లిం మతంలోనికి మార్చాలనే తపనతో నుండేవాడు. మరణం తప్పించుకోవాలని చాల మంది ముస్లిం మతాన్ని అంగీకరించనట్లు నటించేవారు. లోలోపల హిందువుగానె ఉండేవారు. ఈ రోజుల్లో పరి�యా ఇరాన్ నండి ఒక తెగ కలిసారు. సింద్, పంజాబ్ వారిని

(�తీ�అ) కలుపుకున్నారు. అంతలో పార్సీ రాజు అనోవ్షేషన్ జా�నార�న

(�అశీబర�వసస��ఎ) గలవాడై యితర మతాలలో విశావాసవెుట్లుండునో తెలిసికొనదలచాడు. చాల సంసకృతములో నున్న మత గ్రంధాలు తర్జుమా చేయించాడు. దీని వల్ల పరా�లో

అదివాత అనే ్ర్రిన్సిపల్స వెలసాయి. ఆ తర్వాత ముస్లిము జాతివారు పరా� వారిని ముస్లిములుగా మార్చారు. చాలమంది ఆలి అల్లాహిని నవ్ముచా, మహమద్ అల్లుడు దేవుని అవతారమని నవ్మారు. ఇండియాకు వచ్చి ఆ�కి అనుచరులుగా

బూదిగంత అద్భుత సాక్షులు

131 విషుణవు తొమ్మది అవతారాలలో ఒకటన్నాడు. ఈ ఆలి అల్లాహి మతంవారు పరా�, టర్లీ అరభయా, దిగుపుత ఆపఫ్గ్నిసా�న్ ప్రబలింది. ఆలి అనుచరులు యీ నమ్మకం వారు విషుణవు యొక్క పదవ అవతారమని, కలంకి అవతారమని నికళ్ంకి

(చీ�స�శ్రీఅస�) అని పేరు పెటాటరు. శ్ల్ వంటివారు ఆరోజుల్లో హింసించబడ్డారు. ఆ రోజుల్లో పరా�లో వ్యాపారస్తులను ""కావాజాస్" పర�న్ భాషలో పిలిచేవారు. ఆ ప్రాంతపు వారు ఉచ్చరించుటలో కష్టం తోచగా ఖోజా అని పిలిచేవారు.

(స�శీయ�) ఆ� అనుచరులు చివరకు ముంబాయి చేరారు. ఖజావారు సిందివారు వసకట్ అరభయా, పరా�, బైహారాన్ మొదలగు ప్రాంతాలకు విసతరించారు. వ్యాపార్రీత్యా కలకతాత, రంగాన్, చైనా, జపాన్ చేరారు. వీరు మాత్రం కోటీశవారులయయారు. మగిలిన వారంతా పేదవారిగా నిలిచారు.

కొందరు స్పఫిస్ ప్రజలు ఇరాన్ నండి ఖోఖోజాస్, సత్పాత్ గార్చి తెలియజైపపగా ఆచారాలన్నీ నేరాపరు. వారిని బాబాలని పిలిచేవారు. పర్షియన్ భాషలో బాబాలని ేపను చివరకు మా యింటి పేరు బావాగా మారింది.

(దీ�ష�) మా పూరివాకులంతా పరా� నుండి మతం ప్రచారం చేయు ప్రధానులుగా నుండేవారు. మొదట్లో జావ్నగర్ కదియా వాడ్లో నుండి ఆ ప్రాంతం ముంబాయి చేరారు.నేను ముంబాయి చేరి ఇం^్లషు నేరచుకున్నాను. యింటిలో పర�న్ భాష మాట్లాడేవారము. సాకల్లో గుజరాతి భాష నేరచుకున్నాము. నా బాల్యం నుండి మత సంబంధమైన విషయాలు నేరచుకోవాలనే ఆసక్తి వుండేది. బైబీలు మాత్రం అసహ్యాంచుకొనేవాడిని. ప్రైస్తవులను ముటటకొనుటగానీ, వారి బైబీలు తెలిసికొనుట చాల పాపమని భావించేవాడిని. మంచి విద్యాభ్యాసంతో పాటు క్రమశిక్షణ కొరకు రోమన్ కాధలికుక సాకలు కోరవారము. నీతిబోధ చ్రెపుప సమయంలో బైబీలు తెలిసికొనుటకు యిష్టత చూపేవాడిని. నీనైతే హిందాస్థాన్ రాజునైతే ప్రైస్తవులను ర్రగైండర్లో వేసి హింసించేవాడినే, నని తలంచేవాడిని. 1857 వంసవత్సరములో ముస్లివ్ ప్రజలు ప్రైస్తవులను చాల దారణంగా హింసించేవారు. విదేవీయులైన ఇం^్లషువారిని అవమానించేవారు. వారి పిల్లలతో బంతాట ఆడేవారు. కతతుల మధ్య నిలిపి విన్యాసాలు చేస్లా వినోదించేవారు. వారి గాధలన్నీ విని మనససులో ఆనందించేవాడిని. మతం కోసం మంచి చేస్తున్నారని భావించేవాడిని. ప్రైస్తవుల పేరు నాలుకతో ఉచ్చరిసేత

బూదిగంత అద్భుత సాక్షులు

132 పాపముగా భావిస్తూ చెవులు వినకుండా మాసికొనేవాడిని. నా అంతరంగంలో ఖోజా మతం దాచుకొని ఖురాన్ చదివి ఆచారాలన్ని పాటించేవాడిని. నేను పెద్దవాడినయయాక

కాదియా వాడ్ ప్రాంతం వెళ్ళి ఆ ఖోజా విశ్వాసాన్ని గార్చి బాగా తెలిసికున్నాను. రెండు మతాల సారాంశము తెలసికొని ప్రైస్తవులను ద్వేషించాను. ఆ రోజుల్లో అగాఖాన్ బంగ్లాలో ప్రసంగము చేయు యిట్లవుండేవి. ఆయన చాల ధనికు, విజా�నవంతుడు. ఇరాన్ నండి ప్రసంగించుట్రై వేంచేసాడు. వివిధమతాల సారాంశాలన్నీ చాల వివరంగా తెలిసికోగలాగను.

ఒక రోజు నేను షికారుగా వికోటరియా గారెడ్న్లో తిరుగుచుండగా చాల మంది జానాలు ఒక ఇం^్లషు ప్రాంతపు వ్యక్తి చుటాట చేరినట్లు గమనించాను. అది ముంబాయిలో జిజిమాతా ఉద్యానవనమంటారు. నేను ఆతృతగా వెళ్ళి చూడగా పర్షియన్ భాషలో ప్రసంగిస్తున్నాడు. నాకు వెఱ్ఱి కోపం కలిగంది. వెంటనే నీవోక గాడిదవు, అబద్దీకుడవు, ఇడియట్, దొంగ, మోసగాడివి అంటా దాషించసాగాను. అతను దీనికి ప్రతిగా నాపై ఎదురుతిరిగినచో ఆ ప్రాంతంలో ముస్లిం వారంతా చితక బాధేవారిని తలంచాను. ఆయన చాల వృదు�డుగానున్నాడు. ఆయన లేచి నెమ్మదిగా నన్ను సమీపించి మాట్లాడాడు. "" బాబా, నా తెల్లని గడడ్ంచూచావా? నెరసిన వెంట్రుకలు గమనించావా, నేనునీకు తాత వయససులో నున్న వ్యక్తిని. నీవు కాసత సౌమ్యంగా మర్యాదగా మాట్లాడినచో నీ వయససు నీ సేటటస్కు తగిన రీతిగా ప్రవర్తించితే బాగండేది" అన్నాడు. అంతేకాదు నీవు చెప్పిన మాటలను బట్టి నిజంగానే నేను గాడిదను, విలువ తకుకవ గల వ్యక్తినే, నీనొక మారు�డిగా ఎంచుకున్నాను. దేవుని దృష్టిలో ఆయన నా యెడల చాల దయతో ప్రవర్తిస్తున్నారు. నా మాటల కాన్న దయగల విలువైన మాట*్న క్రీస్తు బైబీల్లో వ్రాసారు. ఆయన మాటలు మాత్రమే మకు వివరించాలని వచ్చాను. నేను మవ్ములను బైబీలు చదువుకోవాని ప్రాధేయపడుటకే వచ్చాను. దేవునిపట్ల ఆయన సందేశాలను గౌరవిస్తూ వాటిపై మనససు కేందీక్రరించుకోండి. నాలాంటి వాని పొరపాట్లు, తప్పులు మన్నించండి. ఒక్కసారిగా ఆయన మాటలు వింటూ అవాక్కయ్యాను. అప్పటికే ఆయన ఎవరో నాకు తెలిసింది. చాల ఉన్నత విద్యనబభ్యసించినవాడు, నాకు వచ్చిన భాసలైన అరాభక�, ఉరా�, పర్షియన్, మరాటి, గుజరాటి, ఇం^్లషు భాషలలో అధిక ప్రావీణ్యము గలవాడు. నేను ఆయన ముందు

బూదిగంత అద్భుత సాక్షులు

133 చాల తకుకవవాడిగా గ్రహించాను. ఆయనితో వాగావాదము పెంచు అవకాశమేమలేదు. చేసేదేమ లేక నన్ను నేను సవర�ంచుకొనుట్రై ఆదినుండి అంతము వరకు నాకు మీ వేద గ్రంధ సారామంతా తెలసును అన్నాను. చాల సౌమ్యంగా వినయంగా ఆయనే జవాబిచ్చారు. ""నేను ఈ మతగ్రంధాన్ని 33 సంవత్సరాలుగా అధ్యయనము చేస్తున్నానుగానీ, నాకు సర్వం తెలసు అన్నభావం రాలేదు. యింకనా నేను గ్రహించవలసిన దెంతో వుంది. నన్ను నీవు గాడిద అన్నావు. నీవంటి యవ్వనస్తుడు నన్ను గాడిద అని పిలిచినందుకు ఆనందిస్తున్నాను. కనీసం నీకు కొంచెముగా అర్థమయింది. సర బాబా, నేను నిన్నోక ప్రశ్నవేయనా? ప్రభువైన యేసుక్రీస్తు సమరయ స్త్రీతో ఏమ చెప్పారు? నాకయితే సమాధానము తెలియదు గానీ, నేను పాతనిబంధన సరిగాగ చదవలేదని ఏదో చెప్పాలికదా! అని జవాభవవాగా నీవు గ్రహించుకోవాలి,

ఏదనగా నేను అడిగిన ప్రశ్న నాతన నిబంధనలోనె ఉంది. ఆయన మాటలకు కొద్దిగా తడబడాను. నా స్నేహితులు యితర ముస్లిం సోదరులంతా ముస్లివ్యక్తి నా నోరు మాయించేసాడని గ్రహించేసారు. దారిలో నా స్నేహితుడు మాత్రం నేను ఆ వ్యక్తిని ఎదురొకన్నానని అభినందించి చాల పోగిడాడు. ఇక నేను చాల తెలివైన వాడినని గరవాపడాను. ఒక పెద్ద ప్రైస్తవ సీపకరును ఎదిరించి వాదించగలాగనన్న అతిశయము నాలో చాల రోజులు నిలిచంది. ఆ రాత్రి నాకు నిద్ద రాలేదు. నన్ను నేను చాల అతిశయంతో గరివాంచి గొప్ప జా�నినని భ్ర�వించానుగానీ, అంతరాత్మ నన్ను వేదించింది. ఎంతో జ్ఞానము గల వృద్ధుడు నాతో చాల మర్యాదగా ప్రవర్తించి అతి వినయంగా జవాబిచ్చాడు. నేను నిదించినను ఆమేశపడక సహించి భరించాడు. ఆయన గొప్పతనం ఉన్నత భావాలు కనిపచాయి కదా! యీ లక్షణము ఉత్తమ వ్యకుతలలోనె వుంటుంది. చాల ప్రత్యేకమైన గౌరవించదగిన ఔన్నత్యము ఆ వ్యక్తిలో కనిపంచాయి అని భావించాను. ఖచ్చితంగా యీ గొప్ప నడవడి అంతా క్రీస్తులో నుండి సంక్ర్మంచి ఉంటుందా? ఎవరి సందేశాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు? నాతో ఏమ చెప్పారు? కేవలము బైబీలు చదవండి అని ఉచితంగా విలువైన సలహానిచ్చాడు. మంచిమాటగా తలిసేత పాటించాలి లేదా తిర్స్కరించాలి అంతేకదా! ఒకవేళ్ ఆయన సలహా పాటించి బైబీలులో ఏముందో చదివితే ఏమ గ్రహించగలనో తెలిసికోవచ్చునన్న చిన్నకాంతివంతమైన ఆలోచన చీకటిలోనున్న నాకు కాంతిరఖగా తోచింది.

బూదిగంత అద్భుత సాక్షులు

134

బైబీలు చదవాలన్న జిజ్ఞాస నాలో చెలరగి నన్ను చాల కలవరపెట్టింది. కనీసము బైబీలు చదువుటకు అసహ్యాత కలిగననా దానిలో తప్పులను గ్రహించి విమర్శంచాలనే కోరికతో చదువుటకు నిరణయించుకున్నాను. ఇక ప్రైస్తవులందరినీ జ్ఞానంతో అవమాన పర్చాలన్న దృడిడ సంకలపంతో బైబీళ్ళను అవ్మే స్దలానికి బయలుదేరాను. బైబీలు సోపసైటీ పస్రకటరీ నా ముందుగా వచ్చి ఆహ్వానిస్తూ "" అయయా, నేను మీరకట్టి సహాయాన్ని చేయానలి కోరుతున్నారండ�". అంటా అతి వినయంతో మర్యాదగా పలుకరించాడు. బుంబాయిలో ఎన్నో షాపులలో ఎన్నో పుస్తకాలు కొన్నాను గానీ, నాకిట్టి మర్యాద ఏనాడు లభించలేదు. ఆయన చాప్పిన అతి మర్యాదను గార్చి ఆలోచిస్తూ తన్మయతవాంలో మాటలాడుటకు మరచిపోయి చూస్తూ నిలిచిపోయాను. చివరకు నెమ్మదిగా అడిగాను ""నాకు ఒక బైబీలు కాపీ కావాలండి". వెంటనే చాల రకాల బైబీళ్ళను చూపించి వాటిధరలను కూడ చూపించారు. ఒక బైబీలు తీసికొని డబ్బు చెల్లించి తిరిగి షాపు విడిచి బయటకు వెళ్ళుచుండగా ఆయనే నన్ను వెంబడిస్తూ ""అయయా, మీరు యీ బైబీలు చదువునపుడు చాలా ప్రశ్నలు ఎదురవుతాయి, అంతేకాదు చాల కష్టాలు కూడా రావచ్చు. నాకు చాల పనులుంటాయి. ఖా� సమయము చాల స్వల్పంగా వుంటుంది. అయినను మీరు వేసత నాకున్న కొద్ది సమయంలో మీ సంశయాలన్నీ తీరచుట్రై ప్రయతి�ంచగలను". నాకా అపరిగి షాపులో నున్న వ్యక్తి ఆదరణ వాక్యాలు చాల ఆనందపర్చాయి. ఎంత దయగల మాటలు చెపపగలాగడు! ఎంతో కృతజ్ఞాతా భావం అభినందన పొంగిపోర్లింది. మెల్లగా మెట్లు దిగి వీధిలో ప్రవేశించాను. నాలో నేను ప్రశ్నించుకున్నాను. క్రీస్తును నమ్మిన వ్యకుతలలో ఎంత వినయము విధేయత దయ ప్రేమ వుంటాయా? నాలాంటి అభాగయడిపై యిట్టి దయ చూపించారు కదా! క్రీస్తు మత ప్రచారాన్ని చేయుటయే వీరి కరతవ్యమా? ఈ ప్రేమ వీరికి ఎలా లభించింది? దేవుని నుండి పోందారా? వారెవరిని వెంబడిస్తున్నారు? క్రీస్తు ప్రభుని సేవిస్తూన్నారా? కొన్నిసార్లు పసైతాను శోధన వల్ల బైబీలు విసిరిఏపసయి అని ఆలోచన కలిగంది. ఆ పని చేయలోకపోయాను గానీ ఆ రోజు మొదలుకొని బైబీలు చదువుటకారంభించాను. మత్తయి సువార్తతో ఆరంభించాను. మత్తయి సువార్తతో ఆరంభించాను. మత్తయి 5వ అద్యాయము చేసాను. నాకు అతిగా ఆశ్చర్యం కలిగంచిన వాక్యాలైన్నో మత్తయి 5వ అధ్యాయములో క్రీస్తు బోధలో కనిపంచాయి.

బూదిగంత అద్భుత సాక్షులు

135

శుద్ధ హృదయాన్ని కలిగయండుట, గ్రహింపు కలిగ జీవించుట, యితరులను ప్రేమించుట, కేవలము స్రీతని మోమహాపు చూపుతో చూస్తే కూడా అది వ్యభిచారం కాగలదన్నారు. కోపము ఆగ్రహము కూడా హాత్యతో సమానమన్నారు. పగ తీర్చరాదన్నారు. అది ఆయన పని అనికూడ చెప్పారు. మంచి ద్వారా కీడును జయించాలన్నారు. శ్రించిన వారిని దీవించాలన్నారు. శ్రించిన వారిని దీవించాలన్నారు. క్రీస్తు కొండపై కూర్చొని చెప్పిన మాటలన్నీ ఆణిముత్యాలు మృదు మధురమైన తేనెలోలికే తీయని మాటలు విలువ ఎంత గొప్ప గలవో గ్రహించాను. యింతకంటై ఉన్నత భావాలనెవరు బోధించు సమర్థత కలిగ వుండగలరు? ఈ మాటలన్నీ అర్థం చేసికోగలిగన తర్వాత ఎవరి హృదయము స్పందించక రాయివలై వుండగలరా. నా హృదయంలోనికి లోతగా ఈ భావాలు పాతకుపోయాయి. భావ్రోదేకానికి లోనయయాను. మరలా నాలో ఒక ప్రశ్న చెలరగింది. ఎవరైనా యింత క�్లషటవైన పనులు నిజ జీవితంలో చేయగలరా? యిది ఎవరికి సాధ్యమగుననగా, పరలోకపు తండ్రి పరిశుదా�డు గనుక మీరు పరిశుదు�లై యండాలన్న ఆజ్ఞను పాటిసేత అట్టి పవిత్ర హృదయంతో ప్రతి పనిని దేవుని శక్తిలో కొనసాగించి విజేతలు కాగలము. నేడు నేను పరిశుద్ధాత్మ సహకారంతో ఆయన నడిపింపు ప్రోత్సహాము నాలో నున్నాయని స్పష్టంగా చెప్పగలను.

నేను ముస్లిం మత గ్రంధాలు పారవేయదలచగా అది కుదరలేదు. అవి కూడా చదవాలని తలంచాను. యీ రెండించి తేడా చూడదలచాను. నేను నిష్టగల ముస్లిం మతసతుడనైనందన క్రీస్తు పట్ల కూడా లోతైన భక్తి భావం ఏరపడింది. రెండు మత గ్రంధాలు కూడా వ్రద�గా చదువసాగాను. నేను నా స్నేహితులను హెాచ్చరిచి ప్రైస్తవులకు దారంగ ఆవుండాలని హెచ్చరించాను. నాకు ప్రైస్తవుల పట్ల ద్వేషభావమంతా తగిగపోయింది. కుటుంబీకులంతా యింట్లో లేని సమయంలో బైబీలు చదువు చండగా గొప్ప వెలుగు కనిపంచింది. ఎవరో సాటిగా ప్రశ్నించారు. నా మారాగన్ని ఈ రీతిగా వ్యతిరకిస్తూనే వుంటావా? ఎందుకో చాల బాధ కలిగంది. ""ఓ ప్రభువా, నేను నీవాడిని. నీవాడిగానే వుంటను అని చెప్పి బైబీలు ముదు�పెట్టుకున్నాను. యీ సంఘటన జరిగి 47 సంవత్సరాలు గడిచాయి. ప్రభువు నడిపించి కాపాడుచునె వున్నారు. పాపంకు దారంగా వుంటా నిన్ను విడువను ఎడబాయనన్న వాగ్దానం నా పట్ల నెరవేర్చారు.

బూదిగంత అద్భుత సాక్షులు

136 విచారాల్లో ప్రమాదాలలో, సమృద్ధిలో వ్యతిరఖతలలో నిరాశలో నిరుత్సాహాలలో నాతో లో సదాకాలం వుంటనన్న క్రీస్తు నాతోనె వుంటున్నారు. నిరంతరమా తోడా నీడగానున్నారు. బైబీలు చదివి అర్థం చేసికున్న తర్వాత నా స్వకీయులుస్నేహితులు నన్ను నిర్సించిననా ధైర్యంగా వుండాలని ఆశించాను. నా లోపల కోటు భాగంలో బైబీలు దాచుకొని ఒంటరిగా దారంగా వెళ్ళి చదువుకొనేవాడిని. వింతైన శాంతి నాలో నిలిచేది.

ఆ రోజుల్లో జనానా పనివారి యింటింటికి వచ్చి వాక్యం బోధించేవారు. మషనరీలు బంగళాలో నివసించేవారునేను వారిని చేరి కొన్ని ప్రశ్నలు అడిగి క్రీస్తు గార్చి ఎకుకవ తెలిసకోవాలనే తపనతో వెంటాడేవాడిని. ఆడవారిలో మాట్లాడుట క్లిష్టపరిసి�తిగా తోచినందన మగవారు దైవసేకులైన మషనరీలకు పరిచయం చేసారు. ఒక మషనరీ కొరకు కొన్ని గంటలు వేచియుండవలసి వచ్చింది. ఒకసారి ఎందకొచ్చావు? ఏం కావాలి అని పెద్ద పుస్తకాలు నామందించేసి నీవే చదివి నేరచుకో అని చెప్పి వదిలిపెటాటరు. అయనను నేరచుకోవాలన్న ఆశ నన్ను వెంటాడగా మరొక మషనరీని వెదడిస్తు చర్చి వల్ల కలిసాను. ఆయన సమయం చెప్పి ఆహ్వానించారు. ఆయన మొదటిగా మంచి ప్రార�నలపో ఆరంభించి నా ప్రశ్నలకు చాల ఓరుపతో నేరుపతో ప్రేమలో జవాబులిచ్చారు. చిన్న పుస్తకాలనిచ్చారు. నాకు చాల బాగా అర్థమయింది. ఒక వారంలో కొన్ని సమయాలు నిర�శించినన్ను ఆహ్వానించగా చాల ఆనందంగా నేను వెళ్ళి క్రీస్తు గార్చి నేరచుకొని సంతోషించగలాగను. ఆయనతో పరిచయం ద్వారా నాతో క్రీస్తుపట్ల చాల ప్రేమ నా హృదయంలో నిలుపుకోగలాగను. ప్రభువు చిత్తంలో మంచి వ్యకుతల పరిచయము కలిగంచిన దేవునికి వారికి చాల కృతజ్ఞత కలిగయంటను. వీరందరి సహకారం కలిగంచిన క్రీస్తు నా మనససులో సత్యమనె వెలుగను నింపి నేను క్రీస్తు కొర్రంత చేయాలో స్పష్టంగా నేర్పించసాగారు.

క్రీస్తును నమ్మిన తర్వాత రహస్యముగా నా భక్తిని దాచుట భవ్యమా? నన్ను క్రీస్తు భడడ్గా ఈ లోకంలో ఒప్పుకోనిచో పరలోకములో నన్ను ఎరుగనని అంటారకదా! అని ఆలోచించాను. ఆయనను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను రగైకొంటారకదా! నేను ప్రభువను నమ్మిన వార్త నా స్నేహితులను, నాప్రియవైన తల్లిని, నాకిష్టమైన సోదరీలను పోగొట్టుకోవాలనా? యీ ఆలోచనలన్నీ నన్ను చాల వేదించి పదేపదే బాదించసాగాయి.

బూదిగంత అద్భుత సాక్షులు

137 నేను రెండు విశావాసాల మధ్య నలిగిపోయాను. నన్ను ప్రైస్తవునిగా తల్లి బభరించలేదు. ఎవరైనా నన్ను చంపితే బాగుండుననిపించింది. నా తల్లి నిస్వార్థ ప్రేమ గురతుకు వచ్చింది. ఆమె అతి అప్యాయత చూపిన వ్యక్తిగా నా హృదయానికి అతి దగ్గరగా నున్నప్రియవైన తల్లి విధవరాలుగా నాపై ఆశలు పెటటకొన్నది. ఆమె పొందదగిన జ్ఞానము నాకిచ్చింది. ఆమె కను దృష్టి నాపై కేందీక్రరించింది. నా నిరణయంలో నేనావెను వదిలి ఉండాలని లేదు. నా తల్లి ఆమె ఖోజామత విశావాసంలో చాల నిష్టగలది. ఆరాధించే ఆలయంలో నమాజ్ చేస్తూ 5సార్లు మోకరిల్లి ప్రారి�స్తుంది. ఆమె భోజనం కూడా నమాజ్ చేసే స్థలంలో తినేది. 75వ యేట మరణించక ముందు చాల బలహీనమయింది. ఆమె భక్తి భావం నాపై ప్రభావితమయింది. క్రీస్తు కొరకు తల్లినైనా తండ్రినైనా విడనాడనిచో నా శిష్యుడు కానేరడన్నారు. ఆమె బలహీన స్థితిలో నేను ప్రైస్తవుడనయ్యాన్న ఉత్తరం చూచి కూలబడింది. అకస్మాత్తుగా జబ్బుపడి మరింతగా బలహీనమై కృంగిపోయింది. నా తల్లి పూనాలో నుండగా నా అన్న నా పరిస్థితి గ్రహించాడు. నన్ను గాయపరచురీతిగా ఉత్తరము వ్రాసాడు. "" నీ చేతులలో నీ తల్లిని నీ నిరణయాలతో చంేపస్తున్నావు. తక్షణము బయలు దేరి రావాలి! నేను వెంటనే పూనా చేరాను. నా తల్లి అపస్మారకసి�తిలో నుండి. నా గార్చి కలవరిస్తూ "" నా ప్రియమైన కుమారుడా, నన్ను నీవు తృణీకరించావు. నా వంశానికి కళ్ంకాన్ని ఆపాదించావు. నేనునీకేమ అపకారం చేసాను? నీవే కత్తితో నన్ను చంపినా సహించేదాన్ని. అంతా అయిపోయింది. నాముఖాన్ని యితరుల్రట్లు చూపించగలను? నా భడడ్ నాకు శాశ్వతంగా దారమయయాడు. అతను లేకుండా ఎట్లు జీవించగలను? ఓ మరణమా, నీవు దయలేని భయంకర శ్రతువంటారుగానీ నన్ను చేరవేమ? నాకు మరణం రాదేమ? అని విల్రించింది. నాకు కన్నీరు ఆగలేదు. నా మరణాన్ని కోరాను. ఆ రాత్రి నదీతీరాన ప్రార్థించాలని వెళ్ళాను.

నదిలోపడి మరణిసేత శవం కనిపంచడు కదా అని తలంచానుగానీ ధైర్యం చాలలేక తిరిగి వచ్చేసాను. నా విశావాసం కాపాడు కోలేక నేను నీతో ఉంటా నవ్మా, క్రీస్తును వదిలేస్తానులై అనగానే మా అమ్మ నెమ్మది పొందింది. ఆమె తిరిగి ఆరోగ్యం పొందగానె బుంబాయి చేరాను. నా హృదయం తీవ్రంగా గాయపడింది. చేయరాని పాపం చేశాను. ఒక పాస్టు గారిని చేరి సంప్రదించాను. మీ తల్లికి పొరపాటుగా క్రీస్తును వదిలి నేరం చేసానని తల్లికి ఉత్తరము వ్రాయమని సలహా యిచ్చారు. నా ఉ తతరం చూచి పెద్దన్నయ్య మా అమ్మతో బుంబాయి చేరారు. నన్ను కొందరు చంపాలని

↑ పైకి / Back to top