నేను నమ్మిన క్రీస్తు అసాధారణ శపసతచికిత్స చేసారు
జైనిపఘర్ అమెరికా
/
కీర్తన 23:1 ""యెహోవా నాకాపారి"
బాల్యము :
నాపేరు జైనిపఘర్. మధ్యతరగతి కుటుంబములో జన్మించాను. నా ఏడవయేట మానాన్న మమ్ములను విడిచి వెళ్ళిపోయారు. ఆ రోజు నేను చాల దు'ఖించాను. ఆ రాత్రంతా ఏడసతూ ప్రార్థిస్తూ గడిపాను. దేవుడిని సాటిగా అడిగాను. ""దేవా, మా నాన్ననాకు లేకపోతే నన్ను ఎవరు పోషింషగలరు? మా నాన్న స్థానములో ఎవరుంటారు? నా ప్రశ్నకు జవాబుగా ఆ రాత్రి ఒక మృదు మధుర స్వరము వినిపంచింది. ""అవ్మా, నేను నీకు తండ్రిగా వుంటను" నా వయససులో నాకట్టి ఆదరణ చాలనని తృప్తిపడాను. నాటినండి నేటివరకు ఆక్రీస్తు నాకు తండ్రిగానె పోషిస్తూ నడిపిస్తూ, ప్రేమిస్తున్నారు. మా అమ్మ నేను అతి పేదవారిమగా మగిలిపోయాను. బోజనమునకు సరిపడ్డా సరుకులు కొనలేనిస్థితికి చేరాము.
తండ్రిలేని యింటిలో పరలోకపు తండ్రి నమ్మకముగా మా అవసరా�్న తీర్చివారు. ఏమీ తినడానికి లేని రోజుల్లో దేవా, నేను తండ్రిగా పోషిస్తానన్నారు
బూదిగంత అద్భుత సాక్షులు
26 కదా! నాకిప్పుడు ఆహారము కావాలి మవ్ముపోషించండి" ఈ రీతిగా ప్రార్థించి నమ్మకముతో నుండి ఆకలితోనే సాకలుకి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి మా ఇంటి మెట్లు వద్ద మా భోజనముకు సరిపడ సరుకులు, గ్రుడ్లు, రొటైటలు రెడీగా ఉండేవి. ఎవరు పెట్టి వెళాిరో పేరు తెలిసేదికాదు. తప్పక దేవుని సంకలపములో ఎవరో పెట్టివుంటారని దేవుని స్తుతించేవారము.
ఈ రీతిగా ప్రతి అవసరములో విశావాసంతో చేసిన ప్రార్థన పఘలితంగా నాజీవితంలో ఎన్నో అద్భుతాలను చూచాను. యవవానంలోకి రాగానే స్నేహితుల ప్రభావంవల్ల నా జీవితం విభిన్నదిశలకు తిరుగసాగింది. ఒక్కాలు లోకంలో మరొక కాలు ఆద్యాత్మికతో నుండి నడుచుట అసాధ్యము. నాకు 16 సంవత్సరముల వయససున్నప్పుడు స్నేహితులతో పారీటకి వెళ్ళాను. ఆసమయంలో పరిశుదా�త్మా దేవుని ప్రేణకు నాకు కలిగ మెల్లని సవారాన్నివిన్నాను.
""అవ్మా, నీవొక స్థిరమైన నిరణయానికిరావాలి. ఈ రీతిగా జీవించుటతగదు. నీ మటుటకు నీ యిషాటనికి జీవిస్తావా లేదా నా చిత్త ప్రకారము జీవిస్తావా? అప్పటికి నేను నా జీవితాన్ని సంపూరణంగా దేవునికి అంకితము చేయాలనే నిరణయము కలిగంది.
క్రొత్త అనుభవంగా పరలోక దర్శనము :
నా జీవితము దేవుని చిత్తములో ఉండగా క్రొత్త అనుభవాలనిచ్చారు. దేవుని హాృదయప్రేమను గ్రహించుట ఆరంభిచాను. ఆ సమయంలో నా ఆత్మలో నేను పరలోకాన్ని చూచే ధన్యతనిచ్చారు.
యోహాను 14:1,2
పరలోకంలో ఎన్నో గదులున్నాయి. ఒకోకకక గదికి నన్ను తోడోకని వెళ్ళగా దానిపేరు అతి సన్నిహిత సంబంధఏరపడు గది కనిపించింది. మరొక గదిలో ఒక చెక్క కుర్చీ ఉంది. చాల ఏకాంతంగా గడ్రవలసిన స�లమున్నగది, నిరాడంబరంగా అంది నేను అతి వినయములో ప్రవేశించాను. ప్రభువు నారి చేరి,""అవ్మా, యిక్కడ నేను చాల సమయాన్ని గడిేపస్తాను. పరలోకంలో యిట్టిగదివుంటుందని నమ్మగలవా? అని అడిగారు. ఈ గది పేరు ఎమని అడుగగా క్రీస్తు నా కిచ్చిన జవాబు ఏడచుగది.
బూదిగంత అద్భుత సాక్షులు
27
ఆయన ఆకుర్చీిలో కూరచుని కిటికీగండా చూడసాగారు. ఆయన తన హృదయములో భారాన్ని నాముందుంచారు. అవ్మా, అతి పేదవారైన పసిబిడ్డలు, న్యాయమునకు నోచుకోని అభాగయలు, నలిగి, కృంగియున్నవారి పట్ల నాకు చాల ప్రేమ వుంటుంది. వారి భారముల గార్చి తలస్తూవుంటను అన్నారు. నేను చూస్తుండగా ఆ కిటికీ గండా బూలోకంలో ప్రతి భడడ్ ఆక్రందన, అన్యాయము జరిగిన వారిగోడు, ప్రార్థనలు, ఇవన్నీ కనిపస్తున్నాయి. నేను చూస్తుండగానే క్రీస్తు కన్నీరుకార్చారు. నేను ఆదృశ్యం చూడగా గండె పగిలే ఆమేదన కలిగంది. క్రీస్తు వారిరకంత దయ, ప్రేమ కనికరముంది! మన అందరి భావాలు బాధలు భరించుట ఇదేనా అని దేవుని అందమైన ఔన్నత్యాన్ని ఘనపర్చాను.
యెష 63:9
ఎంతగొప్ప దేవుడిని మనము కలిగయున్నామో గ్రహించగలరా? ఆయన ప్రేమ సిలువ మరణము ద్వార బాధ్రశమ అనుబభవించేంతగా చేసి చూపించారు. నాకు కూడా క్రీస్తుమనససు కావాలని కోరుకున్నాను. ఆయన ఇనుపముకకపై ""కనికరము అనేమాట వ్రాసి నాహాృదయముపై నంచారు. నా హృదయవాంఛ ఏదనగా నన్ను కనికరము నిండిన పాత్రగా మలచాలనియే ఆ ఏడచుచున్న గదిలో క్రీస్తును దర్శించిన తర్వాత నా జీవిత దృకపధము పూర్తిగా మారిపోయింది.
ప్రపంచ చరిత్రలో 6.5 భలియన్లు జనభాలో 2.2 భలియన్లు 15 సంవత్సరాల లోపువార. అతి విశాదకరవైన సంగతేమనగా ఒక బలియను పిల్లలు సరియైన ఆహారం లేనివారిగానున్నారు. కొందరు వ్యభిచారము చేయువారైయున్నారు. ఈ పరిస్థితిని క్షుణణంగా గ్రహించిన తర్వాత ప్రపంచములో ఈ బిడ్డలు అది పేరికాన్ని, ఆకలిని నిరాదరణను, రూపుమాపుటకు నావంతు ప్రయత్నం ఏదైనా చేయాలని ఆశించాను. దానిరకై తగిన ప్రయాణసన్నహాలు చేసికోగలాగను. ఆప్ఫికాలో భడడ్ల దీనస్థితిని ఉద్దరించదలిచాను.
నా వయససు 21 సంవత్సరములు చేరునాటికి ఆప్ఫికా వెళ్ళుటకు మొదటిసారిగా నిరణయించుకోగలాగను. మాకు సమృద్ధిగా సొవ్ములేదు. పసీతల పట్ల ఆప్ఫికాలో చిన్నచూపు చేస్తారని తెలియదు. రకన్యాప్రాంతములో టకర్నా అనే స్థలానికి చేరాము. ఆ ప్రజలు తరతరాలుగా పసైతాను బందీిలుగా రక్తము బలియిచ్చే జాతిగానున్నారు. ఈ బూతముల ప్రభావము ప్రజలను పిడించగా రక్తము క్కిక,
బూదిగంత అద్భుత సాక్షులు
28 ముకుకల గుండా రక్తంకారి చనిపోవుస్థితి కల్గుతుంది. పసైతాను. పూజలు కొనసాగించనిచో మరణము తప్పదని వారి భయము. ఎవరైనా క్రీస్తును నమ్మితే బూతమైదయలు వెంటపేవారు. వారి పేరికము, కరువు, యుద్ధాలు, హింసానుభవాలు ఒక ప్రక్క ఒత్తిడి చేయగా నేను దేవుని ప్రార్థించాను. ప్రభా, నేనెందుకీ ప్రాంతముచేరాను. ఎందుకీ బాధలన్నీ సంబభవిస్తున్నాయి. ఆ ప్రాంతములో వాతావరణమంతా బీబభత్సంగా ఉంది. అందరూ అసహాయంగా నిలిచారు దీనంగా దేవుని ప్రార్థించగా ప్రభువు నన్ను సాటిగా ప్రశ్నించారు. జైనిపఘర్, గొలాకతులను పడకోట్టుటకు నేను దావీదులను లేపగలవని నీవు నమ్మగలవా? నేను ఆలోచనలోపడాను. నీవు అద్భుతములు చేయగలవని నేను నమ్ముతాను. దేవుడా, ఈ ప్రజల కొరకు ఈ ప్రాంతం కొరకు నీ ఉనికి పట్ల నీ చితాతన్ని చూపించండి. అని మరలా ప్రార్థించాను. ఆప్రాంతములో నున్న అధికారులు, వంద పాస్టర్లు కలసి సంప్రదించి ప్రార్థనాపూర్వాకముగా పసైతాను క్రియలను బందించే ప్రయత్నాలు చేసాము. యెసయ్య రక్తము ఈ తరతరాల పాపబంధాలను బందించగలదని వివరించగా ఆ జాతివారంతా యేసు రక్తము ప్రోకషణలో ఆయన బభ్రదతలో నిలిచారు. ఆయన అద్భుతశక్తిని ప్రదర్శించారు. అద్భుత సాచన క్రియల ఉనికి ఆస్థానిక ప్రజలను విభ్ర�ంతులను చేసింది. ఆ ప్రాంతములో కరువు వచ్చిన కారణము ఏదనగా వరా�ల లోపము. ఆ ఎడారిప్రాంతములో ఆకస్మాత్తుగా వర్షం కురిసింది. మేక పర్వతం ప్రాంతములో పెద్దవెురుపు వెరసింది. అదే స్థలంలో బూతమైదయలు, పసైతాను శకుతల స్థావరముగా ఉండేది. వారి శకుతలన్నీ సమసిపోతాయన్న భయం వారికి కలిగంది. దేవుని ప్రసన్నత, ఆయన సన్నిధి అదికవైనందువలన బూతమైదయలు వారి శక్తి కోలోపయి క్రీస్తును అంగీకరించి ఆయన శక్తిని ఆ్రశయించక తప్పలేదు.
అద్భుత ఆపరషను అనుభవం :
నేను చేస్తున్న ప్రార్థన పఘలితంగా బూతమైదయలు వారికున్న పసైతాను శకుతలను కోలుపగానే వారు నా ఆరోగ్యముపై దాడిచేసారు. భయంకర వ్యాధి నాకు సోకింది. వైద్యులు నా అనారోగ్యం అతి ప్రమాదకరవైనదనియు మరణించుట తప్పదన్నారు. మేమున్న ప్రాంతానికి 14 గంటల ప్రయాణము చేయుదారంలో నున్న ఆసప్రతికి తరిలించారు. కొన్ని గంటల తర్వాత ఆసప్రతిచేరితే మరణించేదాన్నని తెలిపారు. నా అవయవాలు పనిచేయుట ఆగిపోసాగింది. నాకు చివరిగా ఆపరషన్ చేయదలిచారు. నా దేవుడు నాకు చిన్నప్పటి నుండి
బూదిగంత అద్భుత సాక్షులు
29 తండ్రిగానున్నారు. ఆయన నన్ను సంరక్షిస్తారు. ఆపరషన్ అవసరతలేకుండా సహాయపడగలరని నేను మౌనంగా రోదిస్తూ ప్రార్థించాను. నేను నమ్మిన దేవుడు నన్ను స్వస్థతపర్చసమరు�డు బైబీలులో వాగ్దానాలన్నీ నమ్మాను. ఆరోజు మౌనంగా నిద్దపోయాను. నాకు ఒక కలవచ్చింది. యేసు మెల్లగా నేనున్న ఆసప్రతిలోనా పడకచేరారు. ఆయనే నాశరిరాన్నితాకి నా చర్మమును తొలగించారు. నాకు బాధకలుగలేదు. ఒక్కొక్క ఆవయవానికి మసాజ్ చేయసాగారు. మెల్లగా ప్రతి అవయవాన్ని తాకిన తర్వాత శుభ్ర�పరిచారు. చిరునవువాతో నాపైచూపు ప్రసరించారు. ""అంతాబాగంది" అని చెప్పారు. ఆ తర్వాత తొలగించిన నా చర్మాన్ని సరిచేసారు. ఏ మాత్రము మచ్చల గురతులేకుండా అంతా సవ్యంగా పూర్తిచేసారు. నేను లేచిన తర్వాత కూడా నాకు నీర్సంగానె ఉంది. దేవుడు నాపై చేసిన చికిత్స తర్వాత తప్పక నాకు స్వస్థత ఉండాలి గనుక నొప్పి బభరిస్తూనే నేను స్వస్థత పొందానని అరిచాను. అలా చెప్పగానే అసాధారణ శక్తినాకు చేరింది.
నాకు ఆపరషన్ నిర్వాహించకనే దేవుడే కలలో నాకు పూర్తి చికిత్స చేసేసారు. డాక్టు నన్ను చూచి ఆశ్చర్యపడి తిరిగి నన్ను పరీక్షించాలని ఆశించారు. ఆనేక రీతిగా నన్ను పరీక్షించారు. అన్నీ పరీక్షలలో నాలో ఏమీవ్యాది లేదని తేలింది. గత పరీక్షలకు తర్వాత పరీక్షలకు గల వ్యత్యాసాన్ని గమనించి డాకటర్లు చాల ఆశ్చర్యపడి నమ్మలేకపోయారు. సంపూరణ ఆరోగ్యంగల దాన్నని నిరా�రణచేసారు. దేవునికే స్తుతి మహిమ చెల్లుగాక.
ఈ పరిసుథ్లను బట్టి ప్రతి ఒక్కరికి తండ్రి తప్పక కావాలి. ఏ వయససువారిరకైనా ప్రేమించే తండ్రికావాలి. యిర్మయా 31:3
ప్రతి చిన్నభడడ్ తల్లిదండ్రులపై ఆధారపడలేరు దేవుని పిల్లలవైన మనము దేవునిపై ఆధారపడాలి చాలమంది ప్రైస్తవులకు దేవుడిపై ఆధారపడుట ఎట్లో తెలియదు. దేవుడునమ్మిదగినవాడు దేవుడు ప్రేమామయుడు గనుక ఆయన కనుదృష్టి నుండి ఎవరూ దాలిపోలేరు. ప్రతి అన్యాయాన్ని దృష్టించగలరు. మన పొరపాట్లు కూడా గమనిస్తారు. ప్రతి పరిస్థితిని చూచే దేవుడు. ఆయనకు మన జీవితాన్ని అంకితం చేయాలి. ప్రతిస్మస్యకు తండ్రిప్రేమలో ప్రేమించే దేవుడే జవాబు. దేవుడు ఈ లోకంలో ప్రవేశించి మన పాపాలు, రోగాలు భరిస్తూ సంకటములను కుదుర్చివాడు ఆయనే. మన పాపాలు మనలకు ఆయనకు దారం
బూదిగంత అద్భుత సాక్షులు
30 చేస్తున్నాయి. చిన్న పిల్లల మనససుగలవారవై తండ్రిని కోరుకోవాలి. ఆయనపై ప్రతి అవసారనికి ఆధారపడాలి. అదే మన ధ్యేయము.
ఈ ప్రార్థన మన జీవితాలకు సరిపడు జవాబునందించగలదు. ప్రియ్రపరభువా, నీ నామంలో చిన్నపిల్లవంటి విశావాసంలో నీవు దేవుడవని ప్రార్థించువారికి నీ ప్రత్యక్షత దయ చేయువాడవని నీదరికి వచ్చాము. అద్భుతములు చేయువాడవనే ధైర్యంతో నీదరికి చేరాము. ముందుగా చిన్న అద్భుతాల ద్వారా విశ్వాసాన్ని బలపరచి పెద్ద అద్భుతాలు అనుభవించే ధన్యతనీయండి. ఎదురోకనే సాహసము నియండి. పసైతాను శకుతలను ఎదురోకనే ధన్యత నీయండి. ఈ పుస్తకము చదివే ప్రతివ్యక్తిపై విశ్వాసములే అన్యోన్యసహావాసము నీయండి. ఆత్మీయ సోపానాలు అదిరోహించే ధన్యతనీయుడు. నీరాజ్యము చేరు కృపనీయుడు యేసునామములో ప్రార్థిస్తూన్నాను. ఆమెన్.
మీరు వెబ్సైట్ దర్శించి వివరంగా నేరచుకోండి
నా గ్రుడిడ్ జీవితానికి వెలుగు చూపించిన నా రక్షకుడు
కివ్ కొరియా
/
గ్రుడివారి క్న్నులు తెరచుటకు చీకటిలో నివసించువారిని బందీగృహాములో నిండి వెలుపలికి తెచ్చుటకును యెహాోవాయను నేనే నీతి విషయములో నన్ను పిలిచి నీ చేయిపట్టుకొనియున్నాను.
నా పేరు కివ్ నేను గ్రుడిడ్వనితను అనాధను భచ్చగతెతను పేరికము చవిచూచాను. క్రీస్తే నన్ను చేయిచాచి పట్టుకుని ఆదరించి నన్ను బ్రతికించి ఆదరించి నన్ను ప్రపంచములో నలుమాలలో సాక్షిగా నిలిపారు. నాజీవిత సాక్ష్యము క్రీస్తుకు మహిమతేవాలని నా ఆకాంక్ష. నా బాల్యము కోరియాలో గడిచింది. తల్లిదండ్రులలో ఆనందంగా గడిపిన నా చిన్ననాటి జీవితంలో బాంబ్రుేపలుడు వల్ల చిన్నాభిన్నవైన బ్రతుకుగా మారింది. నేను 1947వ సంవత్సరములో సామాన్య కుటుంబములో కంటిచూపుతోనే జన్మించాను. చివరిగా నేను నా కళ్ళతో చూచిన దృశ్యమేమనగా బాంబ్రుేపలుట. అప్పుడు నావయససు కేవలము 3 సంవత్సరాలు మాత్రమే 1950లో
బూదిగంత అద్భుత సాక్షులు
31 కమయనిషుటలు ఉత్తరంగా కొరియాలో ప్రయోగించారు. దకిషణ కొరియా ప్రాంతంలో నివసిస్తూన్న మారుమాల కుగ్రాములో నున్న మాకు బాంబులను ప్రభావంవల్ల మా జీవితాలన్నీ హీానదశకు చేరాయి. ఆకషణంలో మానాన్న మమ్ములను నేలపై కొరిగి దాకోకవాలని ఆదేశించారు. ముఖాలు దాచుకోమన్నారు. నేను చిన్న వయససులో ఆతృత కొద్దీపైకి చూచాను. నా పొరపాటువల్ల బాంబు తీవ్రత నాకళ్ళనుతాకింది. ఆ రోజునుండి నేను కేవలము నీడలు ఆకారాలు మాత్రమే గుర్తించే స్థితికి చేరుకున్నాను. గ్రుడిడ్ జీవితానికి నా జీవితము చేరింది.
మేము బ�ద�మతాన్ని అనసరించేవారము బుదు�ని విగ్రహానికి మాకున్న పేదస్థితిలో పలహారంగా కొద్దిగా అన్నాన్ని పెట్టేవారం ఆకొంచెవెు అన్నము విగ్రహానికి బదులుగా మేమే తింటే ఆకలి తీరది కదా! అని అలోచించేదాన్ని. మేము పేదవారమేగానీ బాంబులు కురిసిన తర్వాత మరి ఎకుకవ పేరికాన్ని అనుభవించాము. చివరకు మేమంతా జపాను సముద్దప్రాంతానికి యాతికులముగా బయలుదేరాము. వలస్పోయే యాతికులముగా ఎన్నో సుదీర�వైన రాత్రిపగటి వేళ్ల్లో మైళ్ళ కోలది గతకురోడడుపై నడిచేవారము. ఆమురికి రోడడుపై నిద్రిస్తూ తిరిగి లేచి దారిలో ప్రయాణికులను భకషము అడుకుకంటా భచ్చగాళ్ళగా పేరికంలో అలమటించాము. మానాన్న ఈ దుర్బుర జీవితములో మేము బాధపడుట చూడలేక ప్రాణముపై ఆశను కోలేపయేవాడు. ఒక రోజు ఉదయము మేమంతా రోడడుపై ప్రయాణిస్తూవుండగా ఒక ట్రకుక శబ�ంచేస్తూ ఎదురుగా వస్తూవుండగా మానాన్న కేకలు వేసాడు. వెంటనే ట్రకుక ఎదరుగా రండి దానిక్రింద పడి అందరము చచ్చిపోతాము. ఈ రీతిగా బ్రతకుట అసాధ్యము చెప్పాడు. అంతలో ఆకస్మాత్తుగా మా అమ్మ మమ్ములను ""అయయా, వద్దు, మేము చనిపోము బ్రతకుతాము అంటా పెట్టికేకలు వేస్తూ మమ్ములను బలవంతంగా రోడడుపై నుండి ప్రక్కకు ఈడ్చేసింది. ఆ తర్వాత మానాన్న మేమంతా మరణించాలన్న నిరణయాన్ని మానుకోలేదు. పోనీ ట్రకుక క్రిందపడి చావకపోతే, నదీజాలాలలో పడి చద్దాం అని అరిచాడు. నన్ను మా చెల్లిళ్ళను వేగంతో ప్రవహించే నదీ జాలలోనికి ్రతోసేసాడు. ఆకషణంలో నాతల్లి ఆక్రందన, వేదన నేను మర్చిపోలేను. వేగంతో ఆమె నీటిలోకి దాకేసింది. మమ్ములను రక్షించాలనే ఆతృత నేను పసి పిల్లలగా చూచి భగ్గరగా ఏడ్చేసాను.
నా చిన్న చెల్లి అసహాయస్థితిలో అమ్మ చేతిలో రక్షణ లభించక ఆనదిలో కోట్టుకొనిపోయి ప్రాణం కోలోపయింది. ఈ స్థితి పగవారికి కూడ రాకుడదని ఆ
బూదిగంత అద్భుత సాక్షులు
32 తర్వాత తలంచుకోని కుమలి కుమలి ఏడ్చాను. నా చిన్నారి చెల్లి జీవితం అంతం అయిపోయింది. దేవుని ప్రత్యేక సంకలపము గ్రుడిడ్దాన్ని అయిన నన్ను రక్షించి సాక్షిగా జీవించాలన్న ఆయన దయ్రై నేనెన్నడా కృతజ్ఞత చెల్లిస్తాను. అద్భుతంగా నా తల్లి చేతిలో నేను సంరక్షణ పొందాను. నేను బాల్యంలో బైబీలు వాక్యాలు తెలియని రోజుల్లోనే దేవుని వాగ్దానము నా పసిజీవితాన్ని రక్షించి నిరూపించింది. యెషయయా 43 :1-2
"భభయలపడకుము, పేరు పెటింట నిన్ను పిలిచియున్నాను. నీవు నా సొత్తు నీవు జలములలో బడి దాటున్నప్పుడు నేను నీకు తోడైయుందును నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొ]్లపారము ఆ నదీ ప్రవాహంలో నన్ను రక్షించిన ఆమ్మ తిరిగి నాకు కనిపంచలేదు. అదే నన్ను చివరిగా అమ్మను చూచిన సమయము అదే ఘడియలుగా మగిలింది. మా అమ్మ చెప్పిన మాటలేమనగా ""అవ్మా మనము ముగ్గురము ఒక్క గుంపుగా అడుకుకని తిండి సంపాదించాలంటే చాల కి�ష్టమగును. అని నాకు చెప్పి మా నాన్న చెడు తలంపులలో అందరినీ చంపాలని ప్రయత్నించిన తీరును ద్వేషిస్తూ, శాశ్వతంగా నా తండ్రి నుండి దారమయి బ్రతకాలని తలించింది. భర్తను గౌరవించే స్థితిదాటి పోయింది. భర్తను అసహ్యించుకోనసాగింది. యుద్దము తీవ్రత ప్రాంతము చేరాము. మా నాన్న చేసిన మంచి పని ఏదనగా, వరల్డ్ విజన్ వారు నిర్వాహించేఅనాధ శరణాలయాన్ని గ్రుడిడ్వారికి, ప్రత్యేకించిన పాఠశాలలో నన్నుంచాడు.
మానాన్న చివరిగా చెప్పిన దేమనగా ""అవ్మా కివ్, నేను నీ బాధ్యత సీవాకరించే స్థితిలోలేను, నీవు యిక్కడ అనాధ శరణాలయంలో బ్రతకాలి. అంతే" అన్నాడు. ఆ కొరియన్లు దృష్టిలో గ్రుడిడ్వారిని చాలహీనంగా చాస్తారు. నేను బాధతో అరిచి ""నాన్న, నన్ను వదలి వెళ్ళకు అని ప్రాధేయపడాను. వెంటపడి పరిరగత్తి మానాన్నను చేరాలని ఆయాసపడానుగానీ, మా నాన్నను చేరలేకపోయాను. అదే చివరిగా నేను మానాన్నను చూచాను.
ప్రభువు మాహాదయవల్ల అమెరికా ప్రైస్తవ మషనరీవారు ఆ సంస్థ నిర్వాహాకులైన హారీ వేరీహెాల్ గార్లు నన్ను గుర్తించి చేయాతనిచ్చారు. మొదట్లో అనాథగా అమ్మనాన్నలకు దారంగా క్రొతతవారి మద్య గ్రుడిడ్పిల్లగా బ్రతకుట చాల దుర్బురంగా ఉండేది. నా కన్నులలో ఎడమకన్ను విపరీతంగా వాచి
బూదిగంత అద్భుత సాక్షులు
33 పాైపోయిందని ఆపరషన్ ద్వారా దానిని తీసి వేయదలచారు. కనీసం ఆకారాలు కనిపంచే గతం నుండి పూర్తిగా చీకటి ప్రపంచాన్ని చేరాను. నాలాంటి ఆభాగ్యలను క్రీస్తు ప్రేమలో ప్రేమించే విశ్వాసులను దేవుడు ముందుగానే సిద్ధపర్చారు.
ఆ సంస్థ నిర్వాకులు గొప్పక్రీస్తు ప్రేమను చూపగలవారగుటచే నన్ను ప్రేమతో ఆదరించి నేను నోరు తెరచి బైబీలు వాక్యాలు వల్లించుట పాటలు శ్రావ్యంగా పాడగలేగ ప్రత్యేక పద్ధతిలో బుడుపులున్న పుస్తకాలు పరిచయము చేసి బైబీలు వాక్యాలు చదివే సమర్థత కలిగంచగా నేను చాల బైబీలు భాగాలు నేరచుకోని వల్లించేదాన్ని. నేను తప్పక పరలోకం చేరగలనన్న దృడిడ విశావాసం నాకు వుండేది కాదు. కేవలము. అమెరికా వాసులకే పరలోకంలో ప్రవేశముంటుందని తలంచేదాన్ని ఆరోజుల్లో 1953వ సంవత్సరము అమెరికాలో కొరియాలోని బాలబాలికలను పెంచుకోడానికి పిలుపులందాయి.
దేవుని దృష్టిలో నా జీవితము గార్చి ప్రత్యేకముగా నిరణయము చేస్తున్నారని నేను స్పష్టంగా గ్రహించాను. 1956వ సంవత్సరలో అకోటబరు నెలలో ఈ వనిత హారీహాోర్ట గారు వ్రాసిన వయాగి�న్లో వ్యాసాన్ని చదివిందట. ఈవా అవెుబభరత జార్జిగారు. నలుగరు పిల్లలకు తల్లిదండ్రులుగా నుండి, పిల్లల పెంపకాన్ని గార్చి తెలిసికున్నారు. ప్రైస్తవ మషనరీవారంతా నేను పాడగలనని వాక్యాలు వల్లించగలనని తెలిసికోగలాగరు. 1957 మేలో నన్ను అమెరికా తరలించుటకు నిరణయించారు, హేారీగారు ఈవా జారి�గార్లకు ఉత్తరము వ్రాసి పెంచుకొనె జవాబిచ్చి నన్ను పెంచు కొనుటకు అనుమతిచ్చింది. నవంబరు నాటికి క్రొత్త యిల్లు చేరుటకు పూర్తిగా సంసిద�మయింది. చాలా కాలము ప్రయాణము చేసాక నేను పోర్డ్లాండ్ అమెరికా చేరాను. అది కృతజ్ఞత పండుగ సమయము హారీగారు ఈవాగా]్న నన్ను పరిచయము చేసారు. ముగ్గురు కలిసి చికాగో వెళ్ళాలని రైలు ఎకాకము చివరకు నాక్రొతత కుటుంబము చేరాను. అది ఇండియానలో ఉంది.
నేను ఆప్రాంతం చేరాక ఇం^్లషు నేరచుకొనుటకు ఆరంభించాను. క్రొత్త వాతావరణానికి బాగా ఆలవాటుయయాను. నేను చిన్నతనంలో దైవవాక్యాన్ని బటీటపెటాటనుగాని దాని అర్థం సరిగాగ తెలిసికోలేకపోయేదాన్ని నాకపపట్లో 12 సంవత్సరాలు ఆ ప్రాంతంలో భ�్లగ్రహెాము గారు సువార్త సరభలను నిర్వాహించారు. అమెరికా ప�రులకు పరలోక ప�రస్తవాం లభిస్తుందనియు నాలాంటి అనాధ
బూదిగంత అద్భుత సాక్షులు
34 ్రిల్లలనైన అడుకుకనే ఆభాగ్యరాలికి పరలోకం లేదని తలంచేదాని కొరియా ప్రజలకు మగసంతానము పట్ల వుకుకవ గురితంపు ఎకుకవ. నేను ఆడ్రిల్లనగుట వల్ల అయోగ్యరాలినని భావించేదాన్ని నాకు సువార్త సరభలలో చెప్పిన సందేశము క్రొతతగాతోచింది. క్రీస్తు సువార్త ప్రకాశము నాలో ప్రభావితం చూపింది. నాకు 16వ సంవత్సరం వచ్చేసరికి ఒక గొప్ప వ్యక్తితో పరిచయం కలిగంది. ఆయనను గార్చి ముందుగావిన్నాను. ఆయన వరల్డ్ విజన్ వ్యవస్థాపకుడు బాబ్డియర్స ఆయనను మొదటిగా యవ్వనస్తులు క్రీస్తు కొరకు అనే అంతర్జాతీయ సదససులో చూచాను.
నా యవ్వనంలో క్రీస్తును రక్షకునిగా సీవాకరించి ఆయన కొరకు నా జీవితాన్ని సంపూరణ సేవ్రై సమర్పించుకున్నాను. కానీ మషనిరీ జీవితము గార్చినాకు సరయె�న ఆవగాహన లేదు. ఆప్ఫికా మారుమాల ప్రాంతంలో ఆకలితో అలమటించే వారికి ్రశమలతో సేవచేయాలా ఆ ప్రాంతానికి వెళ్ళి సేవ చేయలేనని తలంచాను. ఏది ఏమైనా దేవుడు సేవకంటా పిలిసేత సరియైన వనరులిన్నీ అందించి చేయవలసిన పనిని తెలుపతారు. ఎక్కడికి పంపాలో సరిగాగ సిద�పరుస్తారు. అద్భుతంగా గ్రుడిడ్వారు చదివే బ్రైయి� పద�తీలో ఇండియానా విశ్వావిద్యాలయమలో మాస్టు డి^్రని పొందుటకు సాకలర్షిప్ వెుతతము దేవుడే సమకూర్చారు. ప్రపంచమంతా తిరుగచా క్రీస్తు నా పట్ల చూపిన కృపలను గార్చిచెప్పుటకు నన్ను సంసిద�ముయ చేసారు.
1970వ సంవత్సరములో నన్ను కొరియాకు చెందిన ప్రముఖ ప్రతికా విలేఖరి ఇంటరావా జరిపి నా గార్చి తెలిసికున్నారు. కొరియా వారిని అమెరికా వారు పెంచుకోనే రీతిగా ప్రశ్నించారు. కొరియా యుద్ద జ్ఞాపకాలు కొరియా వారికి బాధకలిగస్తాయి. అయినను అవెరకన్లు ప్రేమను కొనియాడారు. ఆ తర్వాత 1972వ సంవత్సరములో ఒక ఉత్తరము కొరియా నుండి నా పేరున వచ్చింది. నాపూర్తి జీవితగాధను కోరియాలో వాని ప్రతికలో ప్రచురించగా ఎందరో చదివారు. నేను కొరియాబాషను చదువనందన నా స్నేహితురాలు నాకు ఆ ఉత్తరము చదివి వినిపంచింది. నన్ను చంపాలని ప్రయత్నించి నన్ను అనాధశరణాలయంలో వదిలిపెట్టిన నా కన్నతండ్రినా గార్చి ప్రతికలో చదివాడట.
అది కొరియా టై�వ్స అనే ప్రతిక ద్వారా నా ఉనికిని నా అ్రడసును తెలిసుకోగలాగడు. అప్పటికే మా నాన్న చాల వృదు�డనందన రోగిగా బలహీన
బూదిగంత అద్భుత సాక్షులు
35 స్థితిలో నుండి నన్ను చూడలని కోరాడు. అమెరికా నుండి వెళ్ళాలంటే నాకు అసాధ్యమన పని. 1973వ సంవత్సరములో నేను డాకటరటు డి^్ర పూర్తిచేసి ప్రత్యేక సాకలర్షిప్ తరుపున ఆపస్టియా వెళ్ళుటకు అనుమతి లభించింది.
అమెరికా ఆష్ర్టియా ప్రతినిది నా కధనువిని జాలిపడి నన్ను దక్షిణ కొరియా ప్రాంతము వెళ్ళి మానాన్న బ్రతికివుండగా చూచుటకు అవకాశము కలిగంచుటకు నా ప్రయాణఖరచులన్నీ భరించుటకు సంసిద�మయయాడు. నామనససులో ఒక చింత ఆవరించింది. నేను ప్రయాణమై కొరియా చేర వరకు నా తండ్రి బ్రతికి ఉండగలడో లేదోనని ఆలోచించి నా స్థితిని గతిని మార్చి నాశనకరవైన }భనుండి బండపై నిలిపి నా అడుగులను స్థిరపరిచిన నా దేవుడే సమసతము సమకూరచునని ప్రార్థించి కనిపెట్టసాగాను.
1974వ సంత్సరములో భ�్లగ్రహెాము అసోషియేషన్వారు తమఖరచులతో కోరియా టై�వ్స ద్వారా ఆహ్వానం పంపారు. దక్షిణ కోరియా చేరాను. ఎన్నో సంఘాలవారు నా సాక్ష్యము వినుటకు ఆహ్వానాలు పంపారు. అక్కడ కొరియా పాస్టరుగారికి టిరకట్టు టైలిగ్రాము చూపించాను. మా నాన్న అడ్రస్ ఉంది గనుక తెలిసికోన్నారు. మా సంఘము బాధ్యత వహించినన్ను మీ నాన్నను చూచే భాగ్యము అవకాశం కలిగస్తాము దిగులు పడకవ్మా అని ధైర్యం చెప్పారు. నేను 17 సంవత్సరాల తర్వాత తిరిగి కొరియా చేరాను.
నేను నా గతం తెలిసిన ప్రముఖులు ప్రతికా విలేఖరులు నా వెంటనండగా నా కార్య్రకమాలన్నీ ప్రతికలో ప్రచురించారు. ముఖ్యంగా నా కన్నతండ్రిని చూచే తరుణం కోసం ఆత్రంగా వేచియున్నారు. నా ప్రయాణములో రెండుసార్లు మానాన్నను దర్శించాను. నేను మయాజిక� ద్వారా పాటలు పాడి సాక్ష్యము చెప్పునపుడు నన్ను దర్శించి చాలా ఆనందించారు. చివరకు నేను అమెరికా తిరగి వచ్చిన తర్వాత మా నాన్న స్వయంగా వ్రాసిన ఉత్తరంలో ""అవ్మా, నీకొరకు నేను ప్రార్థన చేస్తున్నానన్న మాట నాకు ఆశ్చర్యం కలిగంది. నా జీవితంలో మా నాన్న దేవుని గార్చి మాట్లాడుట వినలేదు గనుక చాల ఆశ్చర్యపడాను. నన్ను కలిసికున్న కొంతకాలం తర్వాత మా నాన్న మరణవార్త అందింది.
నేను మానాన్న బ్రతికిన రోజుల్లో నేను కలిసిన తర్వాత టి.వి. ఇంటరావ్యాలో మాట్లాడిన వివరాలేమనగా ""అవ్మా నీ పట్ల నేను చేసినదంతా తపపుగానున్నదని
బూదిగంత అద్భుత సాక్షులు
36 నేను వివరించాను గానీ నీకు దేవుడు మేలు చేసాడని నమ్ముతున్నాను. ""దీనిని బట్టి ఆయన రక్షణ్రై ప్రార్థించాడని రక్షణానుభవం తర్వాత నాకొరకు భారంతో ప్రార్థించాడని దృడింగా నమ్మి దేవుని స్తుతించాను బభయంకరగతంగల నాన్న పరలోక వార్సుడైనప్పుడు నేను నాన్నను చూడగలనన్న నిరీక్షణ నాకుంది. అదిక్రీస్తు రక్తములో కడుగబడిన రక్షణానుభవ పఘలితముగా నమ్ముతాను. నేను నేడు ఒంటరిగా జీవిస్తూ నా ఆఫీసు పని, నా ఇంటిపనులు సవవాంగా గ్రుడిడ్దాన్నయిననా చేసికోగల్గుతున్నాను. అది దేవుని మహాకృప.
""నేను ఆకలిగొందెని మీరు నాకు భోజనము పెట్టితిరి దప్పిగొంటిని దాహామచ్చితిరి పరదేశినైయుంటిని నన్ను చేర్చికుంటిరి. యిదే ప్రేమ నేను ఇతరులలో చాచాను" మత్తయి. 25:35
నేను మయాజిక� నందు ప్రభువు కృపవల్ల ఆయన అందించిన తలాంతులను బట్టి ప్రపంచము గుర్తించే రీతిగా పియానో వాయించగలను పాడగలను. సాక్ష్యము చెప్పగలను. అనేక సాకలు సంస�లవారు, మలటరీ మీటింగులలో నన్ను ఆహ్వానించగా వెళ్ళి క్రీస్తు కొరకు సాకషమచ్చుటలో పరమానందాన్ని పొందగల్గుతున్నాను. ముఖ్యంగా గ్రుడిడ్వారి మధ్య అనాధలమధ్య సేవచేయుట ధన్యతగా భావిస్తున్నాను. చర్చిలో కొందరికి ప్లూటు వాయించుటలో తరీపుదునిస్తున్నాను. మరణించుటకు సంసిద�మయిన వారిని కనుగొని వారికి నా చేయి నందించి వారికి నా ప్రేమను కనపరచుటలో ఆనందిస్తాను. నేనొక అనాధను మరణించుటకు తగిన దానైన నన్ను క్రీస్తు బ్రతింకంఇచి నా వంటి అ భాగ్యలను ఆదరించి ప్రేమించుటకే అని నమ్ముతాను. కొరియా యుద్దంలో నేను గ్రుడిడ్దాన్నాయయాను. రెండుసార్లు మరణం నుండి జీవములోనికి నన్ను నిలబైట్టిన క్రీస్తునకు నేనే రీతిగా కృతజ్ఞత తెలుపగలను? నా జీవితమంతా నీ స్తుతి గానం ప్రచురింతును దేవా అని సదా కీర్తిస్తాను. హల్లెలూయ. ఆమెన్..
బూదిగంత అద్భుత సాక్షులు
37

ప్రభుని దర్శనము ద్వారా అద్భుత అనుబంధము కలిగంది
అమెరికా
టాడ్వైట్ /
మత్తయి 28:19
""మీరు వెళ్ళి సమసత జనులను శిష్యులుగా చేయుడి"
నాపేరు టాడ్వైట్ నా బాల్యమంతా బాధలతో విచ్ఛిన్న కుటుంబములో గడించింది. నా 12 వ యేట నుండి త్రాగుడుకు బానిసయయాను. చేడు స్నేహాలు వల్ల దండగుల చేషటలకు బలై తుపాకీగండ్లు తగిలిననా అద్భుతంగా రక్షించబడాను. దేవుని అద్భుత స్వారాన్ని విన్నాను. దేవుని అద్భుతశక్తిని క్నుగొన్నాను. ఆయన సేవను చేపటాటను. అసలు నా తల్లిదండ్రులు విడాకులు తీసికొనగా బాల్యంలో బాధపేవాడిని నా తల్లి చాలకష్టపడి మాడుపనులు చేసాతనన్ను బ్రతికించింది. నాకు సరియైన పెంపకములో తండ్రి బభయములేనందన రౌడిగా బ్రతికాను. ఎవరికీ లుంగని స్థితిలో హాస్టలులో చేర్చారు. నా జీవితము త్రాగుడు వ్యసనముతో 22 సంవత్సరముల వయససు వరకు కొనసాగింది.
చివరకు నేవీలో చేరి తర్వాత తిరిగివచ్చేసాను. నా ప్రవర్తన సరిలేనందన ఏ స్థలములో సరిగాగ నిలువక జైలుపాలయయాను. జైలులో నుండగా ఒకఅవ్మాయి పరిచమైయింది. ఆమెతో పెండ్లి అయయాక 9 సుదీర్ఘ సంవత్సరాలు కలిసి జీవించాను. త్రాగుడు జీవితంలో ప్రధారకరతవ్యంగా విచ్చల విడిగా జీవించసాగాను. నాతో ఒక వ్యక్తి కలిసినప్పుడు చిన్నవాగావాదం జరిగినందన అకస్మాత్తుగా కాలుపలు జరుగగా ఆసందర్బుములో నాకు మెల్లని స్వరము వినిపంచింది. ""నీపై ప్రయోగించిన బుల్లెట్లున్నీ నేనే తీసివేసాను. నీకు హానిక్లుగకుండా రక్షించాను. ఇకనైనా నాకొరకు జీవించగలవా? నేనీమాటలు విని ఇంటికి చేరగా నాతో నున్న పసీతనన్ను చూస్తూ విసుగాగ అరచి, నీతో నేను జీవించలేను వెళ్తానని బైదిరించింది.
ఆమెకు దేవునిపై నమ్మకము లేదు. నాస్తికురాలు, నేను కూడా గతంలో అట్లేవున్నాను. దేవుని స్వరము విన్నపపటికీ, దైవవాక్యం గార్చి నా ప్రవర్తనలో తెలియదు. నా ్రట్టి పూర్తి మారుపనివవాలేదు. క్రీస్తును గార్చి సాక్షమవ్వాలని
బూదిగంత అద్భుత సాక్షులు
38 తెలియదు. నా ప్రవర్తన ద్వారా నాలో నున్న పసీతకి మంచి మారుపగల జీవితాన్ని చూపించలేక పోయాను. ఆమె నన్ను వదలి వెళ్ళిపోవడానికి సంసిద�వైనపుడు నేనే వెళ్ళిపోతానని ఈల్లు విడిచి వెళ్ళిపోయాను. నాలో నిజమైన పరివర్తన కలిగంది. క్రీస్తు స్వరానికి లోబడాను. క్రీస్తు భడడ్గా మారదలిచాను. వెంటనే యవవానసతుల సవాలు అనే ప్రైస్తవ సంస్థలో సరభయడు నయయాను. వీరి ప్రైస్తవ కార్య్రకమాలు, దైవవాక్యపఠనము, ప్రార్థనా, ఆరాధలు నన్ను ఆత్మీయంగా బలపర్చాయి. అది అమెరికాలో హారిస్బర్గ, పెన్సిన్వేలియా ప్రాంతంలో నున్న సంస్థలో చేరి రెండు నెలలు గడిపాను. ఆరోజుల్లో దేవుని ప్రసన్నత సన్నిధి అనుభవించాను. ఆసమయంలో క్రమంగా మాడురోజులు క్రీస్తు సన్నిధి స్పష్టంగా నాకు కనపర్చారు. నా జీవితాన్ని పూర్తిగా మార్చారు. క్రీస్తులో స్థిరనమ్మకము ఏరపడుటకు ముందుగా చాల రాత్రులు నిద్దలేని స్థితిలో చెడడ్కలలువస్తూ వుండేవి. పసైతాను నన్ను బాధించే సమయము రాత్రి గనుక, నామనససు చితతముభావాలన్నీ కలత చెందేవి. చేసేదేమ లేక గట్టిగా అరుస్తూ దుప్పటి కప్పుకుని భయంగా గడిపేవాడిని ఒక రోజు నేనున్న సంస�నుండి బయలుదేరి రోడడుపై నడసతువుండగా వింత అనుభవం ఎదురోకన్నాను. అది హేారిస్బర్గ పసంటరులోనా చేతిలో గిటారువుంది. నాకు అది వాయించుట తెలియకపోయిన ఆ తీగలను మీటుతా వుండిపోయాను.
ఒక పేదవ్యక్తి ఇల్లు లేనివాడిని గ్రహించాను. అతను నెమ్మదిగా ఒక బండిని ్రతోసుకుంటా వెళుతన్నాడు. అతని వపస్తాలు మలటరీలో వ్యకుతలు వాడే రీతిగా బాట్లు కూడా ధరించాడు. తన కండ్లకు ఈత కొట్టే సమయంలో వాడు కళ్ళదా�లు ధరించాడు. యేసు చెప్పిన సందేశము నా మనససులో కదిలింది. నిన్నువలై నీపొరుగు వారిని ప్రేమించాలి. నీ రకందుకో పలుకరించాలని తలించి ఇదిగో ఏమయయా బాగున్నావా? యేసు నన్నెంతగా ప్రేమిస్తున్నారో తెలుసా? ఈ రీతిగా ప్ర్రపధముగా పలుకరించాను. వెంటనే తాను బండిని ్రతోసికుని వెళూత, దగ్గరగా వచ్చి, �నండి నేను యేసును ప్రేమిస్తున్నాను. నీకు తెలుసా యేసు నన్ను కూడా ఎంతగా ప్రేమిస్తున్నారో గ్రహించగలవా? అంతేకాదు నీలో పసైతాను శక్తి పనిచేస్తుంది అని చెప్పగా ఆశ్చర్యపడాను.
అతనెవరో తెలియదు, ఎక్కడ నుండి వచ్చాడో తెలియదు. నాతోపాటు నేను చేరిన టీనేజ్ గంపువాడు నాతో ఉన్నాడు.అతనిలో కూడా దయ్యముందని చెప్పాడు. వెంటనే ఆ అబ్బాయికి చాల కోపం వచ్చింది. ఆ అపరిచితుని
బూదిగంత అద్భుత సాక్షులు
39 తప్పించుకోని వెళ్ళిపోయాడు. నాకేమీ వింతగా తోచలేదు. నాగార్చి ఏదో చెప్పాలని ఆశించాడు. నాతో క్రీస్తు గార్చిన సువార్త చెప్పుటకారంభించాడు. నేను అతని గార్చి వివరంగా తెలిసికోవాలని ఆశించాను. అయయా, మీర ప్రాంతము నుండి వచ్చారు? మీరు ఏదైనా సంఘములలో ప్రసంగము చేయవచ్చు కదా! వెంటనే ఆయన జవాబిచ్చారు. ""నేను 20 సంవత్సరాల క్రితము ఆయన సిలువను మోసి వెంబడించాలన్నారు. ఎవరైతే క్రీస్తుసువార్త సందేశాన్ని వినుట కిష్టపడిన వారికి చెప్పుట్రై దేశాదేశాలు తిరుగుచున్నాను.
నా బండినిండా బైబీళుి వున్నాయి. మనము ప్రార్థించుకుందాము ఇక నేను వెళ్తాను అన్నాడు. ఆయన ప్రార్థించాక నాకేమీ అనిపించలేదు. నేను నా స్నేహితులను కలసుకోగా వారంతా అపహాస్యం చేయసాగారు. ఏమటి? నీది రోడడుప్రక్కనన్న భకారిగాడితో ఏమ సంప్రదింపులు జరుపుచున్నావు? సరనని వెనక్కు తిరిగి చూచేసరికి అక్కడ ఆ వ్యక్తిలేడు. ఎక్కడికి వెళాిడో తెలియలేదు. ఆ రాత్రి నాకొక కల వచ్చింది. నేనొక లోయలో చికుకకున్నాను అంతా కదలుతండగా దయయాలన్నీ మీద పడి వేదించసాగాయి. వెంటనే నా కొక స్వరం వినిపంచింది. "భభయపడకు నేను నిన్ను విడువను ఎడబాయను. నేనెల్లపపుడా నీతో ఉంటను" నేను ఉలికికపడాను. వెంటనే ప్రార్థనా గదిని చేరాను. నేను ఎపపుడా అదేగదిలోకి వెళ్ళి ప్రార్థిస్తూవుంటను. నేను యవవానసతుల గంపులో చేరినపపటినండి అదే ప్రార్థనాగదిలో ఏకాంతంగా ప్రార్థించుట అలవాటు చేసికున్నాను. నిజముగా దేవుడంటే నేను క్నుగోనాలి. అని ఆశించాను.
అప్పట్లో బైబీలుతో అంత పరిచయము నాకు లేదు అర్థమయేయదికాదు. రక్షణానుభవం కలిగన ఆరువారాలతో బైబీలను సరిగాగ అర్థము చేసికోగలాగను. అది చాల ప్రాముఖ్యమైన పుస్తకముగా గ్రహించసాగాను. నాకిష్టమైన వాక్య భాగాన్ని ధ్యానించాను గాడాంధకారపులోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు బభయపడడను. నీ దుడడుకర్ర నీ దండముకన్నాదరించను. అదే నాకు కావలసిన దేవుడు నాతో మాట్లాడి భయపడవద్దని అభయమిచ్చిన దేవుడు. దేవుడే నాతో సాటిగా మాట్లడుచున్న అనుభవం కలిగంది. ఆ తర్వాత రోజు ఎవరితో నా అనుభవాన్ని చెప్పుకోలేదు. ఆ రాత్రి కూడా అదే కలవచ్చింది. మాడవ రోజుకూడా వర్సగా అదే కలరావడం ఆశ్చర్యం కలిగంచింది. మాడవరాత్రి ఒక వింత అనుభవముగా ఒక దివ్య కాంతినన్ను వెంబడించింది. ఆలోయలో నాతో ఆకాంతి
బూదిగంత అద్భుత సాక్షులు
40 వెంటాడింది. ఈ పర్యాయమున భయము పై చేతి స్పర్శితాకింది. అవే మాటలు, అదే స్వరము వినిపంచింది. భయపడకు నిన్ను విడువను, ఎడబాయను నీ ్రతాగుడనే వ్యసనాన్ని నీకు దారము చేస్తాను. ఇంటికి వెళ్ళు, నీ అనుబందాన్నీ నీ బంధువులతో స్నేహితులతో మరింత సన్నిహితం చేసికో. నేను ఈ మాటలు విని లేచి ఈ అనుభవాన్నీ సత్యమని నమ్మాను. నాతోనున్న త్రాగుడు వ్యసనము పూర్తిగా పోయింది. నన్ను మార్చింది. ఆ యవవానసతుల కార్య్రకమము కాదుగానీ యేసు నన్ను పూర్తిగా మార్చారు.
కుటుంబమంతా యేసును నవ్ముట :
నేను పూర్తిగా మారిన వ్యక్తిగా యిల్లు చేరసరికి వివాహము కాకుండా ఒక భడడ్కు తండ్రిగా, నాతో జీవిస్తున్న పసీతని గమనించగా, ఆమె కుడా క్రీస్తును నమ్మినట్లు తెలసుకుని ఆశ్చర్యపడాను. మేము ఆతర్వాత నాలుగురోజులలో పరిశు ద� వివాహము చేసుకున్నాము. దేవుడు ఆశ్చర్యకరుడు. నాకిప్పుడు ఎంతో ఆనందకరమైన విలువైన కుటుంబ బాంధవ్యాలు, కుటుంబ జీవితం క్రీస్తుతో కలిగంది. బైబీలు సత్యము ఆధారంగా ఒక భర్త తన భార్యను ప్రేమించినట్లు క్రీస్తు రక్తంలో కడుగబడిన వ్యక్తిగా క్రీస్తు నన్ను మార్చాలని, తన తల్లిని తనను కూడా రక్షించారని నమ్మింది. నాకు మరొక ఆడ్రిల్ల కలిగంది. యిద్దరి కుమారెతలతో వీధుల్లో, షాపులలో క్రీస్తు కొరకు ధైర్యంగా సాకషమవవాసాగాను. ముఖ్యంగా బండిత్రొసుకుంటా మాట్లాడిన రోడడు మీద వ్యక్తి తప్పక దేవుడు పంపిన దేవదాత అయివుంటారని నమ్మాను.
అకస్మాత్తుగా కనిపంచి, ఎన్నో జా�నవాకుకలు తెలిప, సువార్తతో పాటు నాతో త్రాగుడు వల్ల చాలా దయయాలున్నాయని వివరించిన రాత్రి నాకు దర్శనాలు కల్గుట స్వరము వినగల్గుట ద్వారా దేవుని చిత్తము నాపట్ల ప్రత్యేకత కలిగయున్నదని నమ్మాను. నా జీవితంలో గణనీయమైన మారుప ఆ తర్వాత కలిగంది. నాతో రోడడుపై మాట్లాడిన వ్యక్తివలై నేను రోడడుపై నడిచే వారిని పలుకరించి క్రీస్తు సువార్త చెప్పుటకు ధైర్యము కలిగయున్నాను. గతములో దయయాలశక్తితో పీడించబడినను. క్రీస్తు నన్ను కనికరించి అపరిచిత వ్యక్తి ద్వారా నాలో బలహీనతలను చూపి స్వరంలో మాట్లాడి నన్ను పూర్తిగా తనభడడ్గా మార్చుకున్న రీతిని బట్టి ఆ రోడడు మీద బండిలాగు వ్యక్తి ఇతరుల పట్ల క్రీస్తు ప్రేమ
బూదిగంత అద్భుత సాక్షులు
41 కలిగయండుటను బట్టి నన్ను హెాచ్చరించినా జీవితాన్ని మార్చాడు. నేను కూడా యితరులను ప్రేమించి వారిరకై సమయము వెచ్చించుట అవసరమని గ్రహించాను. యిట్టి పరిచర్య ఆత్మ నింపుదలను బట్టి ఆ సాహసము కల్గునని గ్రహించాను. గతంలో పసైతాను బలం కలిగనను నేడు దైవబలము కలిగయున్నాను.
ఈ పరిచర్య వల్ల రోడడు మీద నున్న అపరిచితులు, షాపులోనివారు దైవ సందేశం ద్వారా వారి జీవితాన్ని నావలై మార్చుకొను ధన్యతను పొందుకొనుట దేవుని మహా కృపతో పాటు ఉత్తమ ప్రణాళ్ళక అయివున్నది. ఒకసారి అమెరికాలో వర్జీనియా ప్రాంతంలో ప్రసంగించాలని బయలుదేరి వెళ్ళాను. అది నా మొదటి రోజు, నా హృదయములో ఏవైందో దేవుడు నా కేమ అందించగలడోనని ప్రార్థించసాగాను. ఆ సమయంలో ఒక స్వరం వినిపంచింది. ""ఆక్షణము ఈ స�లమునుండి పారిపో" నాదగ్గర నున్నవారంతా ఆశ్చర్యంగా చాస్తున్నారు. ఎక్కడికి వెళుతన్నాడు? ఆకషణములో రోడడుమీవ ఒక వ్యక్తి జారెడు కుర్చీలో కూరచునిఉన్నాడు. వెంటనే నేను ఎలా వున్నారండ�? అని అడిగాను నేను బాగున్నాను. ఎందుక్లా అడిగారు? అన్నాడు. మీరు ఈ కుర్చీకి ఎందుకు పరిమతమయయారు. ఏమయింది? అని అడిగాను. ఆయన జవాబిచ్చారు.
""నేను1976 వ సంవత్సరములో ఒక భడ్రి�మీద నుండి పడి నాకాలు విరుగగొట్టుకున్నాను. నాకు రెండు సీటలు రాడడులను తొడనుండి అమర్చారు, మోకాలిలో ఒకటి కాలునిలిచి ఉండునట్లుండుట వల్ల కాలు మడుచకొనటకు వీలులేనంత శక్తి హీనతవైనది తెల్పాడు. దేవుడు నీ మోకాలు బాగుచేయగల నేర్పుగలవాడు అన్నాను. నేను నమ్మలేనని చెప్పాను. నేను నవ్ముచున్నాను గనుక నేను నీకోసము ప్రార్థిస్తాను. అన్నాను. నా ప్రకకటి ఎముకలు కూడా విరిగాయి చాలా నొపిప కొరకూ ప్రార్థిస్తానని చెప్పగా నన్ను ముట్టుకోవద్దు అన్నాడు. నెమ్మదిగా నాచేయి ఆనించి యేసునామములో ప్రార్థించాను. ప్రకకటైముకుల్లారా, ఈ క్షణములో మీకు స్వస్థతకల్గుగాక అని ధైర్యముతో ప్రార్థించాను. ఆ తక్షణము ఆవ్యక్తి కళ్ళు పెద్దవికగా ఆశ్చర్యంతో చూడసాగాడు.
""అయయా, నా నొప్పి మొత్తము పోయింది. సర యిప్పుడు నీ మోకాలు కొరకు ప్రార్థిస్తాను. అన్నాను. ఆయన మెల్లగా మాట్లాడుచూ ఈ వెాకాలు స్వస్థత అసాధ్యమండ�" అన్నాడు. ఈ సంభాషణను గార్చి ఆ సంఘములో ప్రతివ్యక్తి